1 00:00:38,163 --> 00:00:40,457 వీరి వీరి గుమ్మడి పండు, బ్రయాన్ ఎక్కడ ఉన్నాడో చెప్పుకోండి? 2 00:01:03,772 --> 00:01:05,774 విక్టర్ లవాల్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 3 00:01:18,787 --> 00:01:22,040 అమెరికాలో, మనం చరిత్రని తుడిచివేయడం ద్వారా 4 00:01:23,876 --> 00:01:25,043 దాన్ని తిరిగిరాస్తాం. 5 00:01:34,344 --> 00:01:37,306 ఏం చేస్తున్నావు? ఆగు! వెర్రిదానా! 6 00:01:37,306 --> 00:01:38,724 నిన్ను జైల్లో వేయాలి! 7 00:01:39,725 --> 00:01:41,268 ఏం చేస్తున్నావు? 8 00:01:42,144 --> 00:01:43,979 నిన్ను జైల్లో వేయాలి! 9 00:01:43,979 --> 00:01:46,023 నన్ను వదిలేయ్! ప్లీజ్. 10 00:01:46,690 --> 00:01:48,108 ఇది తీసుకో, బంగారం. 11 00:01:48,108 --> 00:01:50,027 "నేను అపోలోని. మెసేజ్ పెట్టండి." 12 00:01:50,027 --> 00:01:52,070 మూడు రోజుల నుండి నీకు కాల్ చేస్తూ ఉన్నా. 13 00:01:52,946 --> 00:01:56,283 నువ్వు ఏమైపోయావో ఏమో, అపోలో. ఎక్కడికి పోయావో నాకు అర్థం కావట్లేదు. 14 00:02:07,419 --> 00:02:10,172 జనాలు న్యూయార్కులోకి వచ్చి పడతారు. నిజంగానే. 15 00:02:10,964 --> 00:02:15,469 ఎల్క్ హోటల్, 100కు పైగా ఏళ్ల నుండి ఉనికిలో ఉంది. 16 00:02:16,678 --> 00:02:19,681 ఎల్లిస్ దీవి గుండా వెళ్లే వలసదారుల కోసమని దీన్ని నిర్మించడం జరిగింది. 17 00:02:21,183 --> 00:02:25,521 నేను ఇక్కడికి ఒక ఒప్పందాన్ని రద్దు చేయడానికి వచ్చాను. 18 00:02:29,483 --> 00:02:32,653 ఈ హోటల్ ఉన్న దారుణమైన స్థితిని చూస్తే... 19 00:02:34,029 --> 00:02:37,449 వంద ఏళ్లలో అమెరికా బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. 20 00:02:37,449 --> 00:02:39,201 ...మొజార్ట్ సింఫనీ కనుగొనబడింది. 21 00:02:39,201 --> 00:02:42,538 అది బవేరియన్ ప్రభుత్వ లైబ్రరీలో కనుగొనబడింది, 22 00:02:42,538 --> 00:02:46,834 వాళ్ల కథనం ప్రకారం, నోట్ కాపియర్ ధరను ఆదా చేయడానికి, మొజార్ట్ నాన్న 23 00:02:46,834 --> 00:02:49,211 పూర్తి స్క్రిప్టును చిత్తుప్రతి రూపంలో ఇచ్చారు. 24 00:02:50,420 --> 00:02:54,258 బవేరియాలోని సంగీత ప్రదర్శనలో భాగంగా మే 17వ తేదీన జనాల ముందు 25 00:02:54,258 --> 00:02:58,011 - ప్రదర్శించడం జరుగుతుంది. - నిన్ను బాగానే గాయపరిచాడు. 26 00:02:59,012 --> 00:03:01,598 బయటి విచారణాధికారులు, ఆ పత్రం నిజమైనదా కాదా అని 27 00:03:01,598 --> 00:03:03,684 ఇంకా ధృవీకరించే పనిలో ఉన్నారు. 28 00:03:03,684 --> 00:03:05,644 అయితే, లైబ్రరీకి సంబంధించిన ప్రతినిధి ఒకరు... 29 00:03:05,644 --> 00:03:07,062 నాకు ఇది గుర్తుంది. 30 00:03:07,062 --> 00:03:08,230 ఎంత సేపు ఉంటారు? 31 00:03:08,814 --> 00:03:10,440 ఇదంతా గుర్తుంది. 32 00:03:10,440 --> 00:03:12,985 - ఎంత సేపు ఉంటారు? - నాకు 205వ గది కావాలి. 33 00:03:12,985 --> 00:03:14,486 లేదు. లేదు. ఓసారి ధరలను చూడండి. 34 00:03:15,195 --> 00:03:17,114 {\an8}కనీసం రెండు గంటల రేటు వర్తిస్తుంది నగదు - మాత్రమే 35 00:03:17,948 --> 00:03:19,199 ఈ రాత్రికి కావాలి. 36 00:03:19,199 --> 00:03:21,660 - ఈ రాత్రికా? - లెస్టర్ బాగా అలసిపోయి ఉన్నాడు. 37 00:03:22,452 --> 00:03:24,246 ఇరవై ఏళ్ళ నుండి, అతను ఈ స్థానంలో పని చేశాడు. 38 00:03:25,247 --> 00:03:29,126 ఎవరు ముఠా సభ్యులు, హంతకులు, వేశ్యలు. డ్రగ్ డీలర్స్, విటులు, వ్యభిచారం నడిపించేవాళ్లో 39 00:03:29,126 --> 00:03:32,880 గుర్తించడం అతని పని. 40 00:03:32,880 --> 00:03:36,341 ఈ హోటల్ గుమ్మం ముందే జరిగిన ముఠా తగాదాలు అతను చూశాడు. 41 00:03:36,925 --> 00:03:40,929 ఫుట్ పాత్ మీద టీనేజర్లనే కాదు... పసికందులను కూడా నిర్దయగా చంపారు. 42 00:03:40,929 --> 00:03:41,847 ఎంత సేపు? 43 00:03:41,847 --> 00:03:44,808 మొదట్లో, అతను బయటకు వెళ్లి, సిమెంట్ మీద రక్తపు మరకలని తుడిచి, బాధితులకు సాయపడేవాడు. 44 00:03:45,684 --> 00:03:47,227 ఇప్పుడు అతను పట్టించుకోవట్లేదు. 45 00:03:48,729 --> 00:03:49,730 డెబ్బై అయిదు డాలర్లు. 46 00:03:50,564 --> 00:03:53,108 ముఠా సభ్యులకు, హంతకులకు గది ఇవ్వడు. 47 00:03:53,901 --> 00:03:55,694 మీరు వెళ్లిపోయేటప్పుడు రసీదు ఇస్తాం. 48 00:03:55,694 --> 00:03:57,154 మిగతావాళ్లందరికీ గది ఇస్తాడు. 49 00:03:58,947 --> 00:04:01,867 ఎంతైనా, అతను ఎల్లవేళలా ఎవరు ఎలాంటివాళ్లో కనిపెట్టేస్తాడని చెప్పలేం. 50 00:04:03,202 --> 00:04:05,204 ఉదాహరణగా చెప్పాలంటే, ఒక మాడా మహిళని గొంతు పిసికి చంపేసి, 51 00:04:05,704 --> 00:04:08,457 బంగారు గౌనులో ఆమెని బెడ్ కింద కుక్కేశారు, 52 00:04:08,457 --> 00:04:11,210 రెండు వారాల పాటు దాన్ని ఎవరూ గమనించలేదు. 53 00:04:12,336 --> 00:04:14,379 - ఎంత మంది? - నేను ఒక్కదాన్నే. 54 00:04:14,379 --> 00:04:15,589 ఒక్కరేనా? 55 00:04:16,298 --> 00:04:19,259 ఆమెకి సంబంధించిన వారు ఎవరూ రాలేదు, గుర్తు తెలీని వ్యక్తిగానే ఆమెని ఖననం చేసేశారు. 56 00:04:20,052 --> 00:04:21,386 ఒక్కదాన్నే. 57 00:04:23,180 --> 00:04:24,890 ఆ పుస్తకంలో వందల ఏళ్ల క్రితం బుక్ చేసుకున్నవారి పేర్లూ ఉంటాయి. 58 00:04:35,234 --> 00:04:36,318 తుఫాను వస్తోంది. 59 00:04:39,655 --> 00:04:40,781 అవును. 60 00:04:54,503 --> 00:04:57,256 ఓయ్. మహిళ వస్తే అడ్డంగా ఉన్న కాళ్లు తీయడం సంస్కారం. 61 00:04:59,508 --> 00:05:01,468 మన కలలు మనకి నాటికలలా కనిపిస్తాయి. 62 00:05:02,469 --> 00:05:07,015 అసంకల్పితంగా జరిగేవాటికి వాస్తవిక రూపం ఇవ్వడానికి ఎవరు ఏ పాత్ర పోషిస్తే బాగుంటుంది? 63 00:05:17,234 --> 00:05:18,819 ఎవరు ఏ పాత్ర పోషిస్తారు? 64 00:05:19,570 --> 00:05:20,571 ఎందుకు పోషిస్తారు? 65 00:05:22,656 --> 00:05:26,743 హేయ్! తాకవద్దు! అతనికి అంటు రోగం ఉంది. 66 00:05:48,182 --> 00:05:50,601 లిలియన్ కి అపోలో క్షమాభిక్ష అక్కర్లేదు. 67 00:05:51,268 --> 00:05:52,561 తన క్షమాభిక్షే తనకి కావాలి. 68 00:05:55,230 --> 00:05:57,149 అది ఈ తలుపు మాటునే తనకి దొరుకుతుంది. 69 00:06:07,242 --> 00:06:10,037 న్యూయార్కులో 1981 చాలా దారుణమైన సంవత్సరం. 70 00:06:17,419 --> 00:06:20,047 లిలియన్ కూడా హింసను తప్పించుకోలేకపోయింది. 71 00:06:28,472 --> 00:06:30,307 ఆరోజు తను ఒకటి చూసింది. 72 00:06:30,307 --> 00:06:31,225 వద్దు, నాన్నా! 73 00:06:31,225 --> 00:06:32,935 ఆ దృశ్యాన్ని తను ఎప్పటికీ మర్చిపోలేదు. 74 00:06:32,935 --> 00:06:35,354 నాన్నా! వద్దు! 75 00:06:43,946 --> 00:06:45,989 ఆ దృశ్యం తనని మరోసారి మార్చేసింది. 76 00:06:48,158 --> 00:06:53,080 నువ్వు ఏం చేశావో నాకు తెలుసు, లిలియన్. నాకు తెలుసు. 77 00:06:54,122 --> 00:06:55,832 అయితే, నీ విషయంలో నాకు ఎదురుచూపులు తప్పవా? 78 00:06:57,376 --> 00:07:00,712 హా. నిన్ను చూస్తుంటే నాకు మతి పోతుంది, తెలుసా? 79 00:07:01,630 --> 00:07:03,882 అవును, బంగారం. అవును. 80 00:07:06,593 --> 00:07:07,970 మళ్లీ కలుద్దాం. 81 00:07:10,597 --> 00:07:15,394 తను ఆ రాత్రి ఇక్కడికి వచ్చింది. ఆ భయంకరమైన రాత్రి వేళ వచ్చింది. 82 00:07:16,603 --> 00:07:19,773 ఎవరికీ చెప్పనని తాను నిశ్చయించుకున్న రహస్యానికి ఈ గది సాక్ష్యం. 83 00:07:24,111 --> 00:07:28,907 కానీ రహస్యాలు బయట పడాల్సిందే, చేసిన పనులకు మూల్యం చెల్లించాల్సిందే. 84 00:07:31,285 --> 00:07:33,287 ఎల్క్ హోటల్ - లిలీ ఆన్ వెస్ట్ 85 00:07:33,287 --> 00:07:34,663 జనవరి, 1988 86 00:07:35,664 --> 00:07:37,457 అది మీ నాన్న పెట్టె. 87 00:07:38,250 --> 00:07:39,626 ఎవరో తలుపు దగ్గర పెట్టేసి వెళ్లిపోయారు. 88 00:07:57,477 --> 00:07:59,062 మీకు అర్థం కాని వాటిని నమ్మితే, 89 00:07:59,062 --> 00:07:59,980 అనుభవించక తప్పదు 90 00:07:59,980 --> 00:08:01,607 చెప్పు ఏమైనా. 91 00:08:02,232 --> 00:08:03,317 ఏం చెప్పాలి? 92 00:08:03,317 --> 00:08:05,652 మనకి అన్నీ తెలిస్తే కానీ, ఏమైనా తెలుసని చెప్పలేం కదా. 93 00:08:05,652 --> 00:08:07,654 కాబట్టి మొత్తం చెప్పు. 94 00:08:07,654 --> 00:08:09,406 {\an8}దీన్ని నువ్వు చదివేనాటికి నేను ఉండను 95 00:08:10,741 --> 00:08:13,493 తను అంతటి పని ఎలా చేసిందో ఏమో. 96 00:08:37,267 --> 00:08:38,268 ఇప్పుడు ఏం చేస్తావు, లిలియన్? 97 00:08:38,769 --> 00:08:41,063 ఇప్పుడు ఏం చేస్తావు, లిలియన్? ఏం చేస్తావు? 98 00:08:42,188 --> 00:08:44,816 మీ జీవిత ప్రయాణం గురించి చెప్పండి, మీరెవరో నేను చెప్తాను. 99 00:08:53,116 --> 00:08:55,536 తను చనిపోతున్న వ్యక్తిని పట్టుకోవడం ఇది ఆఖరిసారేమీ కాదు. 100 00:08:56,203 --> 00:09:00,123 లెక్కల్లోకి వెళ్తే, మూడు పర్యాయాలలో ఇది మొదటిది అవుతుంది. 101 00:09:01,416 --> 00:09:03,669 అది భారీ భూకంపానికి దారితీసిన ఒక చిన్న కుదుపు. 102 00:09:04,253 --> 00:09:06,505 ఒక వ్యక్తి బంధనాలను తెంచుకొని దూరప్రాంతాలకు వెళ్లిపోతారు, 103 00:09:07,047 --> 00:09:10,676 దానితో కుటుంబంలో, నేలలో భారీ కుదుపులు సంభవిస్తాయి. 104 00:09:11,718 --> 00:09:14,304 కానీ స్వేచ్ఛకి ఎంత మూల్యం చెల్లించాలి? 105 00:09:14,888 --> 00:09:18,976 ఉగాండా నుండి తను పారిపోయి వచ్చాక, జరిగిన వాటన్నింటికీ బాధ్యత తనదేనా? 106 00:09:20,143 --> 00:09:21,895 తను అక్కడే ఉండుంటే, 107 00:09:21,895 --> 00:09:24,648 తన కుటుంబ పరిస్థితులు వేరేలా ఉండేవా? 108 00:09:26,316 --> 00:09:27,693 కానీ తను అక్కడి నుండి వచ్చేసింది. 109 00:09:28,402 --> 00:09:31,738 ఆ తర్వాత, ఒబోటే నుండి బుచర్ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు, 110 00:09:31,738 --> 00:09:34,449 తన వారిని ఊచకోత కోశాడు. 111 00:09:34,449 --> 00:09:38,662 - ...వాళ్లు చావాల్సిందే. - ఇప్పుడు ఎవరూ లేరు. ఎవరూ లేరు. 112 00:09:39,538 --> 00:09:41,748 జనాలకు అంత క్షోభను ఏ దేవుడైనా కలిగిస్తాడా? 113 00:09:42,249 --> 00:09:45,711 తనని ఇంత దూరం వచ్చేలా చేసి, తీరా వచ్చాక ఏ దేవుడైనా దెప్పి పొడుస్తాడా? 114 00:09:53,552 --> 00:09:54,970 అలాంటి దేవుడు నాకు దేవుడు కాదు. 115 00:10:00,475 --> 00:10:01,602 ఆర్థర్! 116 00:10:50,526 --> 00:10:53,153 దేవుడిని మించిన 117 00:10:53,153 --> 00:10:56,782 అసలైన విషయాలు ఇక్కడ ఉన్నాయని లిలియన్ కి తెలుసు. 118 00:11:16,969 --> 00:11:18,762 తనలో ఆశ మొలకెత్తడం తనకి గుర్తుంది. 119 00:11:18,762 --> 00:11:22,724 అమెరికాలో అంతా బాగా ఉంటుందని తను కోటి ఆశలను పెట్టుకుంది. 120 00:11:23,433 --> 00:11:27,271 న్యూయార్క్ తన జీవితం మెరుగవ్వగలదు అనే ఆశని తనకి కలిగించింది. 121 00:11:27,271 --> 00:11:29,064 కలలు కనడం ప్రారంభించింది. 122 00:11:29,940 --> 00:11:33,110 తన గొంతు చాలా బాగుంటుందని తన బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. 123 00:11:33,610 --> 00:11:36,655 బహుశా తళుకుబెళుకులాడే డ్రెస్ వేసుకొని పాత బార్లలో, వన్ సైడ్ లవ్ గురించి 124 00:11:36,655 --> 00:11:39,199 మంచి మెలొడీ పాటలను పాడుతూ ఉండేదేమో. 125 00:11:39,199 --> 00:11:45,122 బహుశా తనకి ఎవరితోనైనా పరిచయమై, అది ప్రేమకి దారి తీసి, పిల్లలని కనేదేమో. 126 00:11:45,747 --> 00:11:49,251 అందరి ఆశలను నెరవేర్చే గొప్ప అమెరికా. 127 00:11:50,377 --> 00:11:54,173 అపోలో, నాకు అమెరికా అంటే చాలా ఇష్టం. నేను ఎంతో ఎదగగలనని నమ్మాను. 128 00:11:55,174 --> 00:11:59,261 అమెరికా ఎంత గొప్పది కాగలదో గ్రహించాను, అమెరికన్ కావడానికి ఎంతకైనా తెగించేదాన్ని. 129 00:12:00,512 --> 00:12:03,182 కానీ కొన్నిసార్లు, ఎక్కువసార్లేలే, 130 00:12:03,974 --> 00:12:06,727 నన్ను నేను తక్కువ చేసుకోవాలేమో అనిపించేది. 131 00:12:07,519 --> 00:12:12,441 ఆచితూచి మాట్లాడాలి, ఎప్పుడూ నవ్వకూడదు. మరీ పెద్ద స్థానంలోకి వెళ్లిపోకూడదు, కోపం తెచ్చుకోకూడదు. 132 00:12:12,441 --> 00:12:14,359 నీకు తెలియట్లేదా? 133 00:12:15,027 --> 00:12:16,028 గుట్టుచప్పుడు కాకుండా జీవించాలి. 134 00:12:16,028 --> 00:12:18,030 అది మన బిడ్డ కాదు! 135 00:12:18,030 --> 00:12:23,327 అపోలో, "నువ్వంటే నాకు ప్రాణం" అని నేను చాలినన్ని సార్లు అన్నానా? 136 00:12:24,828 --> 00:12:28,248 నా జీవితంలో నేను కొన్ని తప్పులు చేశాను. కానీ నువ్వు ఆ కోవకి చెందవు. 137 00:12:30,042 --> 00:12:32,503 కానీ నువ్వు పసిగా ఉన్నప్పుడు కూడా నేను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయా, 138 00:12:32,503 --> 00:12:36,215 నాకున్న... సమస్యల కారణంగా. 139 00:12:37,007 --> 00:12:38,133 అసౌకర్యం. 140 00:12:39,384 --> 00:12:40,385 భయం. 141 00:12:44,723 --> 00:12:47,893 మరీ పెద్ద స్థానంలోకి వెళ్లిపోకూడదు. గట్టిగా అరవకూడదు. 142 00:12:48,393 --> 00:12:51,939 జోక్ చెప్పకూడదు. మరీ సీరియస్ గా కూడా ఉండకూడదు. 143 00:12:51,939 --> 00:12:54,024 అందరి దృష్టి నీ మీద పడేలా చేసుకోకూడదు. 144 00:12:55,275 --> 00:12:57,027 ఏదైనా అంగడిలో హడావిడి చేయకూడదు. 145 00:12:57,903 --> 00:12:59,696 అలాంటివేవీ చేయకూడదు. 146 00:13:02,366 --> 00:13:07,955 అపోలో, నీకు నాలుగేళ్లప్పుడు, భయంగా జీవించడం అంటే ఏంటో నీకు పరిచయం అయిపోయింది. 147 00:13:09,915 --> 00:13:13,752 కానీ నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడు, నాకు ఇష్టమైన పనేంటో తెలుసా? 148 00:13:14,545 --> 00:13:21,093 బయట బాండలిలో వడలు వేస్తూ బామ్మ ఉండేది, ఆమెని కనుగొనడం. 149 00:13:23,470 --> 00:13:28,892 వాటిని నువ్వు ఎప్పుడూ తినలేదు కదా? మెత్తగా, గుండ్రంగా భలేగా ఉండేవి. 150 00:13:29,393 --> 00:13:31,395 చక్కగా కొబ్బరి కారం చట్నీ చేసుకొని 151 00:13:31,395 --> 00:13:33,981 ఆ వడలతో తింటే ఎంత బాగుంటుందో. 152 00:13:35,440 --> 00:13:38,902 వడలు చేస్తున్నప్పుడు చేయి కాలాల్సిందే అబ్బా. 153 00:13:39,653 --> 00:13:42,322 అది అమృతంలా ఉండాలంటే, 154 00:13:42,322 --> 00:13:47,160 అందులో చాలా చాలా ముఖ్యమైన పదార్థం వేయాలి. 155 00:13:47,160 --> 00:13:49,246 - ప్రేమ. - ప్రేమ. 156 00:13:50,873 --> 00:13:55,085 తన జ్ఞానసంపద అపారం. ఎప్పుడూ ఎలా ఉండాలో, ఏం చేయాలో అని జీవిత పాఠాలు చెప్పేది. 157 00:13:56,170 --> 00:14:01,800 లిలియన్, మనం ప్రేమించేవారికి మన జీవితంలో మనం ఏం చేస్తామన్నదే ముఖ్యం. 158 00:14:02,968 --> 00:14:08,557 లిలియన్, ఏ మగాడి చేతా నువ్వు తక్కువ అనిపించుకోకు, మగాడు అన్నాక అలా తప్పక చేస్తాడు. 159 00:14:20,319 --> 00:14:26,033 లిలియన్, విజయం సాధించడానికి ఎంతకైనా తెగించాల్సిన పరిస్థితి వస్తే, కుంభస్థలాన్నే కొట్టు. 160 00:14:35,709 --> 00:14:39,630 అదృష్టముంటే, పండగ పూట చేసే ఘుమఘుమలాడే కోడి కూర వాసన మనందరికీ గుర్తే ఉంటుంది. 161 00:14:40,214 --> 00:14:44,843 అందరికోసం ప్రేమతో చేసే ఆ కూర పరిమళం మనల్ని తాకి ఏదో తెలియని ఆనందాన్ని పుట్టిస్తుంది. 162 00:14:46,970 --> 00:14:49,306 మనం ఎవరైనా కానీ, ఎక్కడి వారమైనా కానీ, 163 00:14:49,806 --> 00:14:54,645 వంటగదిలోని పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ లో వండిన జ్ఞాపకాలు మనలో నాటుకుపోయి ఉంటాయి. 164 00:14:55,812 --> 00:14:56,813 మనకి ఆ అదృష్టం ఉంటే. 165 00:15:14,081 --> 00:15:15,958 మొత్తం కూరంతా ఖాళీ అయిపోతుంది. 166 00:15:18,544 --> 00:15:20,546 ఇది తీసుకో, బంగారం. 167 00:15:22,589 --> 00:15:26,844 లిలియన్, నువ్వు నీ శక్తినంతా ఉపయోగించేసినప్పుడు, 168 00:15:26,844 --> 00:15:29,555 ఆత్మల సాయం కోరు. 169 00:15:30,931 --> 00:15:35,644 అపోలో, నేనెప్పుడూ నీకు వడలు చేసి పెట్టలేదు. ఎందుకు? 170 00:15:36,311 --> 00:15:39,523 ఎందుకంటే, మామూలుగా పిల్లలు తినే అమెరికన్ ఆహారమే నీకు నచ్చాలని నా ఆశ. 171 00:15:39,523 --> 00:15:42,860 నువ్వు బర్గర్లు, చీజ్, హాట్ డాగ్స్, ఇంకా 172 00:15:42,860 --> 00:15:45,696 వైట్ బ్రెడ్ శ్యాండ్ విచ్ లు వంటివి తినాలనుకున్నా. 173 00:15:46,738 --> 00:15:48,115 కానీ నేను వాటిని ప్రేమతో చేశాను. 174 00:15:54,830 --> 00:15:56,373 నువ్వు ఏం చేశావో నాకు తెలుసు... 175 00:15:57,916 --> 00:15:59,042 తుఫాను వస్తోంది. 176 00:16:01,503 --> 00:16:03,088 నీరు కారుతుంది! బకెట్! 177 00:16:05,257 --> 00:16:07,593 పై నుండి నీళ్లు పడుతున్నాయి, లెస్టర్! ఇక్కడ నాతో ఒక అతిథి ఉన్నాడు. 178 00:16:07,593 --> 00:16:08,719 {\an8}నువ్వు ఉండాల్సిన చోటుకే వచ్చావు 179 00:16:08,719 --> 00:16:10,679 వాళ్లని అతిథులని పిలుస్తారా? 180 00:16:10,679 --> 00:16:14,266 నువ్వు వేచి ఉండాలి, ఏంజలికా. సమయం వచ్చినప్పుడు అక్కడీకి వస్తా. 181 00:16:14,266 --> 00:16:17,686 నీలాగానే, లెస్టర్, నీకు సమయం వచ్చేసరికి తెల్లారుతుంది. 182 00:16:17,686 --> 00:16:20,022 నెమ్మదిగా రా, నాయనా. 183 00:16:20,022 --> 00:16:21,565 నీకు నీ మొహం తెలుసు. 184 00:16:21,565 --> 00:16:24,568 నువ్వేం అన్నావో నాకు అర్థమైందిరా, సన్నాసి. 185 00:16:30,991 --> 00:16:33,327 - నాకు పిల్లలు కావాలి. - ఏంటి? 186 00:16:33,327 --> 00:16:35,704 ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా ఉండే అవకాశం నాకు దక్కాలి. 187 00:16:35,704 --> 00:16:38,332 ఆ బాధ్యతలు నేను నిర్వర్తించగలను అనుకుంటున్నా. తెలుసా? 188 00:16:43,629 --> 00:16:44,922 ఇదుగో, బంగారం. 189 00:16:47,508 --> 00:16:50,511 ఒక మహిళ నుండి ఇంకో మహిళకు చేరే సలహా అని చెప్పవచ్చు, 190 00:16:51,178 --> 00:16:56,058 ఆ మహిళ అనుభవసారం నుండి తనకి అందిన జ్ఞానం అది, ఈ కష్టమైన పనులను ఎలా చేయగలం అని. 191 00:16:56,558 --> 00:16:58,227 నేను మా అమ్మని సంప్రదిస్తాను, 192 00:16:58,227 --> 00:17:00,020 తను నా చేతిని పట్టుకుంటుంది, 193 00:17:00,020 --> 00:17:02,898 తను వాళ్ల అమ్మని సంప్రదించి, తన సాయం తీసుకుంటుంది. 194 00:17:02,898 --> 00:17:06,818 ఒక పొడవాటి సమాచార గొలుసు అని అనవచ్చు. అది ఎన్నో తరాల నుండి అందిన సమాచారం అన్నమాట. 195 00:17:06,818 --> 00:17:07,819 లిలియన్. 196 00:17:15,993 --> 00:17:19,164 నేను మీ నాన్నని కలిసినప్పుడు, మా మధ్య కామన్ గా ఉండే అంశాల వల్ల ఏమో, అంతా మాయగా అనిపించింది. 197 00:17:21,415 --> 00:17:27,923 మేము ఎక్కడి నుండో వచ్చాం, నేను ఉగాండా నుండి, అతను సిరక్యూజ్ నుండి, 198 00:17:27,923 --> 00:17:30,008 న్యూయార్క్ జీవితమంటే మక్కువతో వచ్చాం. 199 00:17:30,717 --> 00:17:31,718 నిజం చెప్పాలి. 200 00:17:32,261 --> 00:17:33,512 నేను మీ నాన్నని ప్రేమించాను. 201 00:17:34,304 --> 00:17:35,305 నిజం చెప్పాలి. 202 00:17:36,306 --> 00:17:39,643 ప్రేమలో మునిగిపోవడం అంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. 203 00:17:40,853 --> 00:17:43,480 అసలైన ఆనందం కానీ, సంతృప్తి కానీ నాకు దక్కలేదు. 204 00:17:44,064 --> 00:17:48,652 జనాలు గాల్లో తేలుతున్నట్టుంది అంటుంటారు కదా? అలా నాకు ఎప్పుడూ అనిపించలేదు. 205 00:17:49,152 --> 00:17:52,406 ఏదో నైరాశ్యం కమ్ముకున్నట్టు ఉండేది. 206 00:17:53,991 --> 00:17:58,078 ఆ లోటు నా కొడుకు వచ్చి పూడ్చాడు. 207 00:18:01,498 --> 00:18:05,460 అది మంచిది కాదని కూడా నాకు తెలుసు, అపోలో. 208 00:18:06,545 --> 00:18:08,714 పసికందు మీద అంత ఒత్తిడి పెట్టడం. 209 00:18:09,590 --> 00:18:13,051 నా ఆనందాన్ని అంతా నీ మీద కుమ్మరించి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం 210 00:18:13,051 --> 00:18:15,637 నా కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించడం. 211 00:18:15,637 --> 00:18:18,015 ఒక్కోసారి... 212 00:18:22,019 --> 00:18:24,730 నిన్ను ప్రేమించడం వల్ల కలిగే బాధ్యతను ద్వేషించడం. 213 00:18:26,523 --> 00:18:31,278 కానీ తల్లులైన మేము అలాంటి వాటి గురించి మాట్లాడకూడదు. 214 00:18:31,278 --> 00:18:33,655 అది ప్రకృతిపరమైన అంశం. 215 00:18:35,407 --> 00:18:38,577 బాధ, వేదన, అపరాధ భావన. 216 00:18:45,083 --> 00:18:47,628 పిల్లలని బాగా చూసుకోవాలనే ఆదుర్దా. 217 00:18:52,758 --> 00:18:53,926 నేను సరిపడా ప్రేమ చూపగలనా? 218 00:18:59,598 --> 00:19:02,726 ఎప్పుడూ నీ గురించే నా ఆలోచనలు. 219 00:19:03,727 --> 00:19:08,982 నేను మళ్లీ అమ్మని కాలేననే విషయం నాకు అర్థమవుతుంది. 220 00:19:13,153 --> 00:19:14,571 నా అమ్మతనం సరిపోతుందా నీకు? 221 00:19:17,115 --> 00:19:19,910 కానీ మరో దారి లేదు కదా. 222 00:19:19,910 --> 00:19:22,704 ఎందుకంటే, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, బాబూ. 223 00:19:27,793 --> 00:19:31,713 నాకు కూడా ఆశలు, కలలు ఉన్నాయి. 224 00:19:34,299 --> 00:19:39,555 చిన్నప్పుడు అందరమూ ఏదోకటి కోరుకుంటాం కదా? 225 00:19:43,684 --> 00:19:45,602 నా కలలన్నీ నీకే అర్పించాను. 226 00:19:48,438 --> 00:19:52,860 సరే. నీకు ఏవైతే చెప్పకూడదు అనుకున్నానో, అవి చెప్పే ముందు, అతని వ్యక్తిత్వం గురించి చెప్తాను. 227 00:19:57,489 --> 00:20:01,910 అతని తల్లి అతడిని అసహ్యించుకోవడం వల్ల అతను మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. 228 00:20:03,620 --> 00:20:07,124 అది గుర్తొచ్చినప్పుడు, అతని మీద ఎనలేని జాలి నాకు పుడుతుంది. 229 00:20:08,959 --> 00:20:10,627 అతని నాన్న ఇంకా దారుణం. 230 00:20:12,796 --> 00:20:18,218 కానీ అమ్మ చేసిన మోసాన్ని అతను దిగమింగుకోలేకపోయాడు. 231 00:20:23,807 --> 00:20:26,101 అప్పుడే నేను అతడిని పక్కకు పెట్టేసి ఉండాల్సింది. 232 00:20:29,646 --> 00:20:30,814 కానీ నాకు అప్పుడు అది కనబడలేదు. 233 00:20:34,735 --> 00:20:39,907 మీ నాన్నకు నువ్వంటే ప్రాణం, కానీ నీతో సంబంధంలేని ఇతర పనుల ద్వారా 234 00:20:39,907 --> 00:20:43,952 అందిన విజయాలు కూడా అతనికి సంతృప్తిని ఇచ్చేవి. 235 00:20:44,620 --> 00:20:47,956 - నాకు... నాకు అది చూసి అసూయగా ఉండేది. - ఆఫీసర్ వెస్ట్, మీకు అభినందనలు, 236 00:20:47,956 --> 00:20:49,583 అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు ధన్యవాదాలు. 237 00:20:49,583 --> 00:20:51,668 మీ నాన్న దగ్గర చాలా వస్తువులు ఉండేది. 238 00:20:52,252 --> 00:20:54,129 లెక్కలేనన్ని వస్తువులు. పెట్టెల్లో పెట్టుకొనేవాడు వాటిని. 239 00:20:55,172 --> 00:20:58,217 అతను అర్థవంతమైన జీవితాన్నే జీవిస్తున్నాడు అనడానికి వస్తువులే సాక్ష్యం అన్నట్టుగా. 240 00:20:59,051 --> 00:21:01,929 అమ్మానాన్నల ప్రేమ లోటును, వస్తువులు భర్తీ చేశాయి. 241 00:21:03,180 --> 00:21:06,808 మన తలరాత ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అంటుంటారు. 242 00:21:06,808 --> 00:21:10,729 అతను ఎంచుకున్న మహిళ కూడా అతడిని ప్రేమించలేదు. 243 00:21:11,980 --> 00:21:13,398 కానీ నాకు అతని అవసరం ఉంది. 244 00:21:14,608 --> 00:21:16,610 నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతను అవసరం. 245 00:21:27,037 --> 00:21:32,376 ఒక్కోసారి అతడిని చూస్తే, "నువ్వంటే నాకు అసహ్యం" అనిపించేది. 246 00:21:34,711 --> 00:21:39,424 ఇంకొన్నిసార్లు అయితే, అతడిని కోరి ఎంచుకుంది నేనే కదా. 247 00:21:39,925 --> 00:21:44,096 ఎందుకంటే, నిన్ను అతను ప్రేమిస్తాడని నాకు తెలుసు. 248 00:21:48,100 --> 00:21:50,602 అతను ఏదో తేడాగా ఉన్నాడు అని చెప్పే 249 00:21:51,103 --> 00:21:53,564 ఆ హెచ్చరికలన్నింటినీ నేను ఖాతరు చేయలేదు. 250 00:21:55,274 --> 00:21:56,275 ఏదో తేడాగా ఉంది. 251 00:21:57,776 --> 00:22:01,405 భూకంపానికి కారణమైన చిన్న చిన్న కుదుపులను నేను గమనించలేకపోయాను. 252 00:22:03,740 --> 00:22:06,243 అతను నన్ను ఎందుకు ఎంచుకున్నాడో నేను గ్రహించలేకపోయాను. 253 00:22:12,457 --> 00:22:13,458 సరిగ్గా సరిపోయింది. 254 00:22:15,919 --> 00:22:16,920 తెలిసిపోతుంది కదా? 255 00:22:30,475 --> 00:22:31,560 అప్పుడప్పుడూ అతను ఏమంటాడంటే... 256 00:22:31,560 --> 00:22:35,772 నువ్వు నాకు ఎంత మండిస్తున్నావంటే గొంతు పోయేలా గట్టిగా అరవాలనుంది. 257 00:22:38,150 --> 00:22:39,318 అప్పుడప్పుడూ ఇలా కూడా అంటాడు... 258 00:22:39,318 --> 00:22:42,738 నీ అందాల మోము చూస్తే చాలు, నాకు ఇంకేమీ కనిపించవు. 259 00:22:43,488 --> 00:22:48,118 రోజంతా, ఆ రెండు విపరీత ధోరణుల మధ్య గడిపేవాళ్లం. 260 00:23:29,076 --> 00:23:32,996 ఈ నగరానికి ఓ దండం రా నాయనా. పన్నులు కట్టేది ఇందుకేనా? 261 00:23:32,996 --> 00:23:35,958 నీ మొహానికి ఎప్పుడైనా ఒక్క రూపాయి అన్నా పన్ను కట్టావా? 262 00:23:37,292 --> 00:23:38,293 ఏవండి! 263 00:24:11,076 --> 00:24:12,494 అతను కూడా ఒకరి బిడ్డే. 264 00:24:15,330 --> 00:24:16,331 నాకు తెలుసు. 265 00:24:30,971 --> 00:24:32,764 ప్రతి పాత్రను ఎవరు పోషిస్తారు? 266 00:24:38,729 --> 00:24:39,730 ఎందుకు? 267 00:24:48,113 --> 00:24:52,534 థ్యాంక్యూ. నాకు చీకటి అంటే భయం. 268 00:24:53,535 --> 00:24:55,287 ఉదయం వచ్చి కాంతిని నింపుతుంది కదా. 269 00:24:56,205 --> 00:24:58,832 నేను ఉన్నా లేనట్టే అనే ఆలోచన రావడం మొదలైంది. 270 00:25:03,128 --> 00:25:04,129 ఇది స్వర్గమా? 271 00:25:06,340 --> 00:25:07,841 నరకం. 272 00:25:08,342 --> 00:25:09,927 నా డబ్బులు నాకు ఇచ్చేయ్. 273 00:25:09,927 --> 00:25:13,096 పైకప్పుకు ఇన్ని రంధ్రాలు ఉన్న గదికి నేను డబ్బులు ఇవ్వాలా? 274 00:25:13,096 --> 00:25:14,973 అదీగాక, కొవ్వొత్తులు పెట్టుకొని వెలుతురును, వెచ్చదనాన్ని పొందాలా? 275 00:25:14,973 --> 00:25:17,643 నిన్ను ఎవరైనా ఇంటికి పిలుస్తారా, ఏంజలికా? 276 00:25:17,643 --> 00:25:22,481 నోర్మూసుకోరా, లెస్టర్ గా. నీకూ, నీ హోటల్ కో దండం! 277 00:25:22,481 --> 00:25:23,565 మీ అమ్మ ఎక్కడ? 278 00:25:24,149 --> 00:25:25,734 మసాచూసెట్స్ లో ఉంది. 279 00:25:25,734 --> 00:25:27,361 ఇక్కడ నేను ఉండలేను. 280 00:25:27,361 --> 00:25:30,697 నా వ్యాపారాన్ని నేను డచెస్ హోటల్ లో చేసుకుంటాలే పో. 281 00:25:30,697 --> 00:25:33,283 - ఆ పని చేయ్, నీకు దండం పెడతా. - ఎల్క్ హోటల్ లో 282 00:25:33,283 --> 00:25:35,285 బొద్దింకలు, ఎలుకలు ఏరిగినవి తప్ప ఇంకేమీ ఉండవు. 283 00:25:35,285 --> 00:25:36,870 ఎల్క్ హోటల్ లో జబ్బు చేస్తే, 284 00:25:36,870 --> 00:25:40,457 అది డ్రగ్స్ పొగ వల్ల కానీ, లేదా శుభ్రత లేని గాలిని పీల్చుకోవడం ద్వారా కానీ వస్తుంది. 285 00:25:40,958 --> 00:25:43,710 ఇక్కడ సర్వీస్ ఉండదు. బతకాలని ఆశలు లేనప్పుడు ఇక్కడికి రావాలి. 286 00:25:44,211 --> 00:25:46,547 - తను ఎక్కడికీ వెళ్లదు. - దీన్ని అసలు హోటల్ అని ఎవరైనా అంటారా? 287 00:25:46,547 --> 00:25:51,844 నా రివ్యూ జీరో స్టార్స్! జీరో స్టార్స్ రా దరిద్రుడా! 288 00:25:52,511 --> 00:25:56,723 మా ఊర్లో అయితే, మనకి బాగాలేనప్పుడు, మన కుటుంబమే మనల్ని చూసుకుంటుంది. 289 00:25:57,349 --> 00:25:59,977 మా ఊర్లో అయితే, మంత్రగత్తెలని తగలబెడతారు. 290 00:26:02,312 --> 00:26:03,355 ఇక్కడికి ఎలా వచ్చావు? 291 00:26:04,439 --> 00:26:06,358 ఎన్నెన్నో పొరపాట్లు చేసి. 292 00:26:07,192 --> 00:26:08,318 నువ్వు ఒంటరిగా ఉండకూడదు. 293 00:26:10,529 --> 00:26:12,072 నేను నిద్రపోయి చాలా కాలమైంది. 294 00:26:14,575 --> 00:26:18,537 నాకు నిద్ర రానప్పుడు, నా బెడ్ ని పడవ అని అనుకుంటాను. 295 00:26:19,913 --> 00:26:22,457 ఆ బెడ్ సముద్రంలో కొట్టుకుపోతూ ఉంది అని. 296 00:26:23,292 --> 00:26:28,380 నేను సరిగ్గా మధ్యలో పడుకోవాలి, కాళ్లూ, చేతులూ పక్కకి వేలాడకూడదు, 297 00:26:29,089 --> 00:26:34,219 అలా వేలాడితే, సొరచేప ఏదైనా వచ్చి కాలినో, చేతినో హాంఫట్ చేసేస్తుంది. 298 00:26:35,387 --> 00:26:37,598 అది అంత ఊరటనిచ్చేదిగా లేదు. 299 00:26:40,017 --> 00:26:41,018 ఊరటనివ్వకపోవచ్చు. 300 00:26:43,020 --> 00:26:44,188 ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? 301 00:26:44,688 --> 00:26:46,064 నువ్వేం చేశావో నాకు తెలుసు. 302 00:26:53,363 --> 00:26:54,573 నీళ్లు తీసుకురానా? 303 00:26:57,910 --> 00:26:58,911 ఇంకేమైనా కావాలా? 304 00:27:00,579 --> 00:27:01,830 అమ్మని మిస్ అవుతున్నా. 305 00:27:09,171 --> 00:27:10,631 ఈరాత్రికి నేను చనిపోతాను. 306 00:27:20,390 --> 00:27:21,391 నేను కూడా. 307 00:27:25,938 --> 00:27:26,939 ఇక్కడికి బిల్ తో వచ్చాను. 308 00:27:29,399 --> 00:27:32,236 మిత్రులతో విహారయాత్రకు వెళ్తున్నానని చెప్పి వచ్చాను. 309 00:27:34,321 --> 00:27:36,198 బిల్, వ్యాపార పని మీద వెళ్తున్నానని తన భార్యతో చెప్పాడు. 310 00:27:37,574 --> 00:27:40,369 మేము ఈ వ్యాధి గురించి విన్నాం. మాలాంటి గేలకు అది సోకుతుందని విన్నాం. 311 00:27:40,369 --> 00:27:41,453 బిల్ భయపడిపోయాడు. 312 00:27:42,913 --> 00:27:45,707 నాకు ఆరోగ్యం అదోలా ఉంటోందని నేను అతనికి చెప్పలేదు. 313 00:27:47,084 --> 00:27:51,380 కొంచెం కాదు, నా ఆరోగ్యం అస్సలు బాలేదు, లీనా షోకి మా దగ్గర టికెట్స్ ఉన్నాయి, అందుకని నేను చెప్పలేదు. 314 00:27:53,465 --> 00:27:56,552 ముందు నుండి మూడవ వరుసలో అన్నమాట. 315 00:27:57,344 --> 00:28:00,806 ఆమె పాడిన "స్టార్మీ వెదర్" పాట చూడలేను అన్న ఆలోచనే నాకు నచ్చలేదు. 316 00:28:02,516 --> 00:28:04,101 ఏదేమైనా నా కలల జీవితానికి తెరపడనుంది, 317 00:28:04,101 --> 00:28:07,855 తనని చూడకపోతే, ఇక నా జీవితం ఎందుకు అనిపించింది. 318 00:28:07,855 --> 00:28:10,232 కోపం, దాగి బతకడం, అయోమయం అన్నీ నన్ను కమ్మేశాయి. 319 00:28:12,401 --> 00:28:13,819 మేము బస్సులో వచ్చాం. 320 00:28:13,819 --> 00:28:16,613 అతడిని చూసి నాకు నాన్నేమో అని అందరూ అనుకుని ఉంటారు. 321 00:28:19,283 --> 00:28:20,284 అప్పుడే అది జరిగింది. 322 00:28:22,202 --> 00:28:25,455 వాతావరణం మారిందేమో అన్నట్టుగా, హఠాత్తుగా జరిగింది. 323 00:28:25,455 --> 00:28:27,082 దగ్గు ఎక్కువైపోయింది, 324 00:28:27,082 --> 00:28:29,459 జనాలందరూ నన్ను చీదరించుకుంటూ చూడటం మొదలుపెట్టారు. 325 00:28:29,960 --> 00:28:32,754 జ్వరం వచ్చేసింది, చెమట కారిపోతోంది. 326 00:28:33,547 --> 00:28:35,340 అతని కళ్లలో భయం నాకు కనిపించింది. 327 00:28:36,842 --> 00:28:37,843 అది జరిగి రెండు నెలలయింది. 328 00:28:37,843 --> 00:28:40,846 మేము ఒక మంచి హోటల్ లో ఉన్నాం, ఈలోపు తన తన భార్య కాల్ చేసింది. 329 00:28:40,846 --> 00:28:44,266 అత్యవసరమైన పని. ఇంటికి వెళ్లక తప్పని పరిస్థితి, కానీ మళ్లీ వస్తాననే అన్నాడు. 330 00:28:44,266 --> 00:28:46,226 లీనా షో జరిగే సమయానికి వస్తాననే అన్నాడు. 331 00:28:48,020 --> 00:28:49,021 కానీ రాలేదు... 332 00:28:51,064 --> 00:28:53,692 అప్పుడు నేను... టికెట్స్ కోసం పిచ్చోడిలా ఆ గదిని 333 00:28:53,692 --> 00:28:55,027 గుల్లగుల్ల చేశాను. 334 00:28:56,945 --> 00:28:58,447 అవి ఎక్కడా కనిపించలేదు. 335 00:28:58,447 --> 00:29:01,074 నా దగ్గర అంతగా డబ్బులు లేవు. మధ్య మధ్యలో స్పృహ కోల్పోతూ ఉండేవాడిని. 336 00:29:01,074 --> 00:29:02,993 ఉన్న డబ్బులను ఉపయోగించుకొని ఉండాల్సింది. 337 00:29:02,993 --> 00:29:04,077 ఆ పని నేను చేసుండాల్సింది. 338 00:29:04,077 --> 00:29:06,038 బస్సు ఎక్కి ఇంటికి వెళ్లిపోయి ఉండాల్సింది. 339 00:29:06,622 --> 00:29:07,748 కానీ అలా నేను చేయలేదు. 340 00:29:08,749 --> 00:29:09,750 చేయలేకపోయాను. 341 00:29:10,459 --> 00:29:12,085 మా అమ్మని తలుచుకున్నాక భయమేసింది. 342 00:29:14,254 --> 00:29:16,131 విషయం తెలిస్తే, తనకి పిచ్చెక్కిపోతుందన్న ఊహే భరించలేకపోయా. 343 00:29:16,632 --> 00:29:20,260 తను కన్న చక్కని బిడ్డ ఇలా జబ్బు పట్టి కుళ్లిపోయి ఉండటాన్ని 344 00:29:20,260 --> 00:29:21,845 చూసి తను తట్టుకోలేదు. 345 00:29:25,974 --> 00:29:28,977 కాబట్టి ఈ హోటల్ కి వచ్చి, నా దగ్గర ఉన్న డబ్బంతా లెస్టర్ కి ఇచ్చేశా. 346 00:29:32,439 --> 00:29:34,650 అతనికి భార్య ఉందని, బాధ్యతలు ఉన్నాయని నేను అర్థం చేసుకోగలను. 347 00:29:36,276 --> 00:29:37,319 నిజంగానే అర్థం చేసుకోగలను. 348 00:29:37,945 --> 00:29:38,946 కానీ... 349 00:29:40,697 --> 00:29:41,990 కానీ నేను... 350 00:29:43,951 --> 00:29:46,578 ఈ గదిలో వచ్చి పడినందుకు కూడా నాకు బాధేమీ లేదు. 351 00:29:47,162 --> 00:29:49,790 కానీ "స్టార్మీ వెదర్" పాడుతుండగా తనని చూసుంటే చాలా బాగుండు అనిపిస్తోంది. 352 00:29:51,416 --> 00:29:53,877 నేను కనుమూయబోయే క్షణం ముందు... 353 00:29:55,504 --> 00:29:58,549 ఆ చిత్రమే నా మనస్సులో ఉండాలని నా కోరిక. 354 00:29:59,383 --> 00:30:00,384 అర్థమైందా? 355 00:30:02,094 --> 00:30:05,055 అంటే, షో ముగిసే సమయంలో కర్టెన్లను మూస్తూ ఉన్నప్పుడు, ఆఖరిగా తను రాగం తీస్తున్నప్పుడు 356 00:30:05,055 --> 00:30:06,723 తన ముఖాన్ని గుర్తుంచుకోవాలనుంది. 357 00:34:30,152 --> 00:34:31,196 హాయిగా పడుకో. 358 00:35:27,044 --> 00:35:29,505 లేదు. తను ప్రార్థించదు. 359 00:35:29,505 --> 00:35:30,881 నాకు దేవుడు కాదు. 360 00:35:37,429 --> 00:35:38,430 ఏంజలికా! 361 00:35:40,057 --> 00:35:41,058 ఏంజలికా! 362 00:35:42,684 --> 00:35:44,728 కాపాడండి. కాపాడండి. 363 00:35:44,728 --> 00:35:46,563 - ఓయ్! ఇక్కడి నుండి వెళ్లిపో! - తనని వదిలేయ్. 364 00:35:46,563 --> 00:35:48,482 - వెంటనే తనని వదులు. - ఇది నీకు సంబంధించినది కాదు. 365 00:35:48,482 --> 00:35:50,150 నువ్వు ఏమైపోయావో ఎవరికీ తెలీకుండా చేస్తా. 366 00:35:50,150 --> 00:35:51,652 - నిన్ను ఓ సూట్ కేసులో కుక్కి... - డబ్బులు ఇచ్చా. 367 00:35:51,652 --> 00:35:54,112 ...దాన్ని నదిలో పారేస్తా. పైకి లేయ్! 368 00:35:54,112 --> 00:35:56,073 - లేయ్! - హేయ్. 369 00:35:56,073 --> 00:35:57,741 ఓయ్. లేయ్. 370 00:35:57,741 --> 00:36:00,494 హేయ్. బాసూ! దాన్ని కిందికి దించు! 371 00:36:00,494 --> 00:36:01,954 వెళ్లిపోవడానికి ఓ అవకాశం ఇస్తున్నా. 372 00:36:01,954 --> 00:36:04,873 వెళ్లకపోతే, గోడ మీద ఆ మరక కనిపిస్తోంది కదా? 373 00:36:04,873 --> 00:36:06,708 నీ బతుకు కూడా అలాగే అయిపోతుంది. 374 00:36:06,708 --> 00:36:08,335 ఇక వెళ్లు! బయలుదేరు! 375 00:36:10,838 --> 00:36:12,881 ఏంజలికా. ఏం కాలేదులే. 376 00:36:12,881 --> 00:36:14,800 నేను వచ్చేశాగా. ఏం పర్వాలేదులే. 377 00:36:14,800 --> 00:36:17,177 ఏమీ కాలేదులే. వాడు వెళ్లిపోయాడు. 378 00:36:17,177 --> 00:36:18,262 నేను ఉన్నాగా. 379 00:36:19,096 --> 00:36:22,558 నేను ఎవరికీ దొరక్కుండా పోయేదాన్ని! 380 00:36:24,101 --> 00:36:25,477 నేను అనామకురాలిని. 381 00:36:25,477 --> 00:36:29,022 అది నిజం కాదు, నేను ఉన్నా కదా. నువ్వు అనామకురాలివి కానే కాదు. 382 00:36:30,899 --> 00:36:33,735 నేనున్నానులే. నేను ఉన్నా. 383 00:36:35,821 --> 00:36:40,742 మీరు సంకేతం కోసం వెతుకుతుంటే, ఆ సంకేతం ఇదే. 384 00:36:42,327 --> 00:36:43,745 తనకి ఏం అవుతుంది? 385 00:36:44,246 --> 00:36:45,789 అపోలోకి తను ఏం చెప్తుంది? 386 00:36:45,789 --> 00:36:47,165 అసలు ఎలా చెప్తుంది? 387 00:36:51,211 --> 00:36:52,421 నేను వస్తున్నా! 388 00:36:54,214 --> 00:36:56,133 నీకు బాస్కెట్ బాల్ ఎవరు నేర్పిస్తారు? 389 00:36:57,926 --> 00:37:01,471 అమెరికన్ క్రీడల నియమాలు నీకు ఎవరు నేర్పుతారు? 390 00:37:01,471 --> 00:37:03,724 మట్టి కోటలు నేను నేర్పగలను. 391 00:37:04,308 --> 00:37:05,767 బల్బులను మార్చడం. 392 00:37:05,767 --> 00:37:08,187 తొట్టెల నుండి సాలిళ్లని తీసేయడం. 393 00:37:08,187 --> 00:37:11,690 కానీ స్కూల్ లో చేతితో చేయాల్సిన ఫాదర్స్ డే ప్రాజెక్టులు? 394 00:37:11,690 --> 00:37:13,317 నాకేదైనా అయితే? 395 00:37:14,651 --> 00:37:16,236 నిద్రలో రాత్రే నేను చనిపోతే? 396 00:37:16,862 --> 00:37:18,530 నీ కోసం ఎవరూ రారు. 397 00:37:19,031 --> 00:37:21,241 ఎందుకంటే నువ్వు ఒంటరివి అని ఎవరికీ తెలీదు. 398 00:37:28,624 --> 00:37:31,877 తన తండ్రి ఇక రాడని చిన్నారికి చెప్పడం ఎలా? 399 00:37:37,758 --> 00:37:41,762 అపోలో, నువ్వు అతనికి అవసరం లేదేమో అని అనుకుంటున్నావు, 400 00:37:42,721 --> 00:37:44,681 కానీ అది నిజం కాదు. 401 00:37:45,766 --> 00:37:47,184 నీతో ఉండటమే అతనికి కావాలి. 402 00:37:54,316 --> 00:37:58,278 నీ అందాల మోము చూస్తే చాలు, నాకు ఇంకేమీ కనిపించవు. 403 00:37:58,946 --> 00:38:00,239 నేను నీకు వివరంగా చెప్పాలి. 404 00:38:00,989 --> 00:38:02,199 నేను నీకు వివరణ ఇవ్వాలి. 405 00:38:02,866 --> 00:38:04,243 ఆ రోజు చాలా వేడిగా ఉంది. 406 00:38:04,826 --> 00:38:05,827 గాల్లో తేమ కూడా బాగానే ఉంది. 407 00:38:06,870 --> 00:38:10,499 తీరం దగ్గర విశ్రమించడానికని మేము రూజ్ వెల్ట్ దీవికి ట్రామ్ లో వెళ్లాం. 408 00:38:11,917 --> 00:38:13,168 టూనా సలాడ్. 409 00:38:15,254 --> 00:38:16,338 హా. తినీ తినీ బోర్ కొట్టింది కదా? 410 00:38:18,090 --> 00:38:19,007 ఏమన్నావు? 411 00:38:19,007 --> 00:38:20,509 ఏమీ అనలేదు. 412 00:38:20,509 --> 00:38:23,554 "లిలియన్ నువ్వు చాలా అందంగా ఉన్నావు." 413 00:38:24,054 --> 00:38:25,722 "లిలియన్, నువ్వు లేకపోతే నేను లేను," లాంటివి కాకుండా 414 00:38:26,223 --> 00:38:28,767 వేరేవి అతను అనడం అదే మొదటిసారి. 415 00:38:28,767 --> 00:38:31,812 హేయ్, లిలియన్, ఈ దీవిలో ఒకప్పుడు పిచ్చి ఆసుపత్రి ఉండేది, తెలుసా? 416 00:38:31,812 --> 00:38:33,772 - అది నిజం కాదు. - నిజమే అది. 417 00:38:34,273 --> 00:38:35,649 ఇప్పుడేమో అన్నీ ఇంద్ర భవనాలు ఉన్నాయి. 418 00:38:36,441 --> 00:38:37,442 ఇక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయేమో. 419 00:38:38,735 --> 00:38:39,820 హేయ్, నీకు అక్కడ ఉన్న 420 00:38:39,820 --> 00:38:41,405 ఆ... ఆ లైట్ హౌస్ కనిపిస్తోందా? 421 00:38:41,405 --> 00:38:42,614 ఆ లైట్ హౌస్ 422 00:38:42,614 --> 00:38:45,242 పిచ్చోళ్లని తీసుకొచ్చే నౌకలకు దారి చూపేది. 423 00:38:45,826 --> 00:38:47,202 నీకు కూడా బాగా పిచ్చి. 424 00:38:47,703 --> 00:38:49,288 నీకు మామూలు పిచ్చి కాదు. 425 00:38:49,788 --> 00:38:51,790 కావాలనుకుంటే నేను నిన్ను ఇక్కడ పిచ్చాసుపత్రిలో వేయవచ్చు. 426 00:38:51,790 --> 00:38:52,875 ఆ రోజుల్లో, 427 00:38:52,875 --> 00:38:56,712 భర్తలు తమ భార్యలని హస్తప్రయోగం చేసుకున్నందుకు, లేదా బహిష్టు సమస్యలకు, పొగతాగినా కూడా, 428 00:38:56,712 --> 00:38:58,922 ఇక్కడి పిచ్చాసుపత్రిలో వేసేసేవారు. 429 00:39:00,632 --> 00:39:02,176 కానీ అది అస్సలు సరదా విషయం కాదు కదా? 430 00:39:03,177 --> 00:39:04,720 నువ్వు కూడా ఆ మహిళలలో ఒకడివి అయ్యుంటే? 431 00:39:04,720 --> 00:39:08,599 నవల చదవడం, భర్త సరిగ్గా చూసుకోకపోవడం, బద్దకం, 432 00:39:08,599 --> 00:39:12,186 రాజకీయపరమైన ఉద్రేకం, ఆస్తమా, చెడు సహవాసం. 433 00:39:12,686 --> 00:39:16,899 అలా నీకే జరిగితే, ఎవరికీ తెలియదు కదా. 434 00:39:18,108 --> 00:39:21,111 అంటే, నీకు కుటుంబం అంటూ ఏమీ లేదు కదా, ఎవరూ లేరు కదా ఇప్పుడు. 435 00:39:21,987 --> 00:39:22,988 అది చాలా బాధాకరమైన విషయం. 436 00:39:24,990 --> 00:39:26,575 అది బెదిరింపులా అనిపించింది... 437 00:39:27,826 --> 00:39:30,037 నాలో అభద్రతాభావం మొదలైంది. 438 00:39:31,538 --> 00:39:32,998 నా తప్పే... 439 00:39:35,042 --> 00:39:38,086 టూనా సలాడ్ తింటూ, రూజ్ వెల్ట్ దీవిలో అన్న మాటలను 440 00:39:39,713 --> 00:39:41,632 నేను ఖాతరు చేయకపోవడం. 441 00:39:42,341 --> 00:39:43,342 అతనివి, ఇంకా వారివి. 442 00:39:43,342 --> 00:39:46,512 తుఫాను వస్తోంది. తుఫాను వస్తోంది. 443 00:39:46,512 --> 00:39:48,096 తుఫాను వస్తోంది. 444 00:39:49,473 --> 00:39:50,891 తుఫాను వస్తోంది. 445 00:39:52,226 --> 00:39:53,685 తుఫాను వస్తోంది. 446 00:39:56,313 --> 00:39:58,190 నీకు నేను నేర్పగలిగింది ఏదైనా ఉందంటే, 447 00:40:00,067 --> 00:40:01,485 అది సంకేతాలను గమనించమని. 448 00:40:03,779 --> 00:40:04,780 అతను ఏమన్నాడంటే... 449 00:40:04,780 --> 00:40:05,948 నువ్వు ఉన్నా లేనట్టే. 450 00:40:05,948 --> 00:40:07,199 ఏమన్నావు? 451 00:40:08,075 --> 00:40:10,327 అప్పట్నుంచీ ఒక రకమైన భయంతో జీవించాను. 452 00:40:11,662 --> 00:40:14,122 అతను చేసింది తప్పని నేను అనట్లేదు. 453 00:40:15,249 --> 00:40:16,583 అపోలో, అది గమనించు. 454 00:40:17,876 --> 00:40:21,964 తప్పులా అనిపించలేదు అతను ఈ మాట అనేదాకా... 455 00:40:37,271 --> 00:40:39,022 ఇప్పటికి పడుకున్నాడు, అపోలో. 456 00:40:39,857 --> 00:40:40,941 లోపలికి రావచ్చా? 457 00:40:40,941 --> 00:40:42,025 ఎవరు? 458 00:40:43,360 --> 00:40:44,361 అరటిపండుని. 459 00:40:44,361 --> 00:40:45,904 - నేను బాధగా ఉన్నప్పుడు... - ఏ అరటిపండు? 460 00:40:45,904 --> 00:40:48,323 - లోపలికి రావచ్చా? - ...జోక్స్ చెప్పి నవ్విస్తాడు. 461 00:40:48,323 --> 00:40:49,908 - ఎవరు? - అరటిపండుని. 462 00:40:49,908 --> 00:40:50,993 ఏ అరటిపండు? 463 00:40:50,993 --> 00:40:52,911 అలా సరదాగా, మంచిగా ఉండేవాడు. 464 00:40:52,911 --> 00:40:54,162 ఎవరు? 465 00:40:54,162 --> 00:40:55,497 నారింజ. 466 00:40:55,497 --> 00:40:56,582 ఏ నారింజ? 467 00:40:57,499 --> 00:40:59,251 అరటిపండు కాదని ఆనందంగా ఉందా నీకు? 468 00:41:01,920 --> 00:41:02,921 హేయ్, లిలియన్. 469 00:41:05,841 --> 00:41:07,885 మనం మట్టిలో కలిసిపోయేదాకా నిన్ను వదలను. 470 00:41:09,094 --> 00:41:11,138 బెదిరింపులా అనిపిస్తూ ఉందే అది. 471 00:41:11,638 --> 00:41:13,724 అతనికి రసీదు కనిపించింది, దానితో గొడవకి దిగాడు. 472 00:41:13,724 --> 00:41:15,267 తొమ్మిదవ, ఇంకా 42వ వీధుల చౌరస్తాలో ఉన్న 473 00:41:15,267 --> 00:41:19,479 ఎల్క్ హోటల్ లో ఉన్నట్టు రసీదు ఎక్కడి నుండి వచ్చిందో తనకి అస్సలు తెలీదని 474 00:41:19,479 --> 00:41:20,564 తను నిక్కచ్చిగా చెప్పింది. 475 00:41:20,564 --> 00:41:23,275 - మనం ఈ మధ్యే కదా కలిశాం, లిలియన్. - అదేంటో నాకు తెలీనే తెలీదు. 476 00:41:23,275 --> 00:41:25,277 ఈ తొక్కలో హోటల్ లో అక్రమ సంబంధం సాగించడమా? 477 00:41:26,111 --> 00:41:26,987 అది మామూలు జోక్ కాదు. 478 00:41:26,987 --> 00:41:28,655 తన బాస్ తో గడిపిందని అనుమానించాడు. 479 00:41:28,655 --> 00:41:29,740 చార్లెస్ బ్లాక్ వుడ్. 480 00:41:33,243 --> 00:41:34,244 అసలు. 481 00:41:34,953 --> 00:41:38,081 అసలు అలాంటి వ్యక్తితో తను ఇలాంటి హోటల్ లో 482 00:41:39,291 --> 00:41:40,918 గడుపుతుందా? 483 00:41:40,918 --> 00:41:42,294 అతని పెళ్లయింది. 484 00:41:42,294 --> 00:41:43,504 ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 485 00:41:43,504 --> 00:41:45,797 అవునా? అతని గురించి నీకు చాలానే తెలిసినట్టుందే. 486 00:41:45,797 --> 00:41:48,258 వారి ఫోటో అతని డెస్క్ మీదే ఉంటుంది. 487 00:41:49,593 --> 00:41:51,970 అతను తలుపు తట్టేవాడని నువ్వు అనేవాడివి. 488 00:41:51,970 --> 00:41:53,096 లోపలికి రావచ్చా? 489 00:41:53,889 --> 00:41:55,641 నీకు రెండు నెలలు ఉన్నప్పుడు నేను ఉద్యోగానికి వెళ్లాను. 490 00:41:55,641 --> 00:41:56,725 తప్పలేదు. 491 00:41:57,351 --> 00:41:59,937 రాత్రంతా నీకు పాలు ఇవ్వడానికి లేస్తూ ఉండి, తర్వాత ఆఫీసుకి వెళ్లి, 492 00:41:59,937 --> 00:42:01,563 మళ్లీ ఇంటికి వచ్చి పనులు చేసి అలసిపోయేదాన్ని. 493 00:42:03,023 --> 00:42:04,066 కోపం వచ్చేసింది. 494 00:42:04,775 --> 00:42:05,817 అతడిని తిట్టాను. 495 00:42:06,818 --> 00:42:07,945 వదిలేసుకున్నాను. 496 00:42:08,862 --> 00:42:11,281 తప్పించుకోవాలని ప్లాన్ చేశాను. పథకం రాశాను. 497 00:42:12,407 --> 00:42:15,202 అపోలో, నీకు ఎప్పుడైనా బిడ్డ పుడితే, 498 00:42:15,827 --> 00:42:19,456 తల్లిని, నెలల శిశువును వేరు చేసి, ఆమెని ఆఫీసుకు వెళ్లేలా చేయడం అనేది 499 00:42:19,957 --> 00:42:21,542 చాలా క్రూరమైన పని. 500 00:42:22,960 --> 00:42:24,419 ఆ పని మాత్రం ఎప్పటికీ చేయకు, అపోలో. 501 00:42:24,419 --> 00:42:26,046 నీకు పిచ్చిపిచ్చివన్నీ చూడాలనిపిస్తే తప్ప. 502 00:42:26,046 --> 00:42:27,214 లోపలికి రావచ్చా? 503 00:42:27,756 --> 00:42:28,757 మేము విడిపోయాం. 504 00:42:29,258 --> 00:42:30,634 అందులో వింతేమీ లేదు. 505 00:42:30,634 --> 00:42:32,594 ఇప్పుడు నాకు అతని కొత్త రంగులు కనిపించాయి. 506 00:42:33,554 --> 00:42:35,222 నువ్వు అయిపోయావు. 507 00:42:35,222 --> 00:42:37,474 - అరవకు, నా బుడ్డోడు లేస్తాడు. - "నీ బుడ్డోడా"? 508 00:42:37,474 --> 00:42:39,643 నన్నూ, నా కొడుకుని దూరం చేస్తాడేమో అని భయపడిపోయా. 509 00:42:39,643 --> 00:42:41,270 నిన్ను మళ్లీ చూడలేనేమో అని భయపడ్డా. 510 00:42:41,270 --> 00:42:42,813 నా ప్రపంచమంతా తలకిందులైపోయినట్టు అనిపించింది. 511 00:42:43,897 --> 00:42:45,858 అతనిలా అమెరికన్ కావడానికి నేనేమైనా చేస్తా. 512 00:42:47,025 --> 00:42:48,068 అతని దగ్గర చాలా శక్తి ఉంది. 513 00:42:49,611 --> 00:42:51,029 నువ్వు కూడా మా అమ్మలానే ప్రవర్తిస్తున్నావు. 514 00:42:51,029 --> 00:42:52,489 ఆ మాట చాలా బాధ కలిగించింది. 515 00:42:52,489 --> 00:42:56,285 అప్పటికే భయంతో ఉన్న నాకు ఈ భయం కూడా తోడయి 516 00:42:56,285 --> 00:42:57,369 ఒళ్ళంతా వణకడం ప్రారంభమైంది. 517 00:42:57,870 --> 00:43:02,249 నేను పిచ్చిదాన్ని అని అనేసుకొని, అదో రకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 518 00:43:02,249 --> 00:43:05,878 అతను దాన్ని నమ్మాలి, అప్పుడే కదా నిన్ను నా నుండి దూరం చేయగలడు. 519 00:43:06,420 --> 00:43:07,629 నేను అప్పుడు ఒకటి చెప్పాలనుకున్నా... 520 00:43:07,629 --> 00:43:09,923 మూసుకో! పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావా? 521 00:43:09,923 --> 00:43:11,008 కానీ నా నోరు పెగల్లేదు. 522 00:43:11,508 --> 00:43:13,468 అతని చెంప చెళ్లుమనిపించాలనుకున్నా, 523 00:43:13,468 --> 00:43:15,053 కానీ అతను అమెరికన్. 524 00:43:15,053 --> 00:43:17,306 నీ కోసం ఎవరూ రారు, లిలియన్. ఆ విషయం నీకు అర్థమవుతోందా? 525 00:43:17,306 --> 00:43:20,851 పెద్ద ఆలోచించనక్కర్లేదు. నిన్ను ప్రేమించేవాళ్లు ఎవరూ మిగల్లేదు కాబట్టి, నీ కోసం ఎవరూ రారు. 526 00:43:23,187 --> 00:43:24,646 భూమి ఒక్కసారిగా కంపించడం మొదలైంది. 527 00:43:25,314 --> 00:43:29,902 నిన్ను చూడటానికి ఇంటికి వచ్చాడు. ఆ రోజు శనివారం, అతనికి ఒక హోటల్ రసీదు కనిపిస్తుంది. 528 00:43:30,444 --> 00:43:34,448 అతనే కావాలని అక్కడ పెట్టుంటే తప్ప అది అక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. 529 00:43:34,448 --> 00:43:36,783 మేము ఇద్దరం అప్పటికే విడిపోయి ఉన్నా అతను కోపంతో ఊగిపోతున్నాడు. 530 00:43:36,783 --> 00:43:38,285 పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. 531 00:43:39,203 --> 00:43:42,748 మెడలో నరం బయటకు కనిపిస్తోంది. కళ్లు ఎరుపెక్కాయి. 532 00:43:42,748 --> 00:43:45,918 నేను అతనికి దక్కకపోతే, ఇంకెవరికీ దక్కడానికి వీల్లేదని చెప్తున్నాడు. 533 00:43:45,918 --> 00:43:48,378 నా కొడుకుని వేరేవాడెవడూ సాకడం నాకు ఇష్టం లేదు! 534 00:43:48,378 --> 00:43:49,505 నీ కొడుకా? 535 00:43:49,505 --> 00:43:51,632 నా కొడుకే. నిన్ను కోర్టుకు ఈడుస్తా. 536 00:43:51,632 --> 00:43:53,008 నీ బతుకు బస్టాండ్ చేస్తా, లిలియన్. 537 00:43:53,008 --> 00:43:55,511 నువ్వు నన్ను వదిలేస్తే, ఇక నీ పని అంతే. 538 00:43:55,511 --> 00:43:58,805 నేను ఆ పని ఎప్పటికీ చేయను! చేయలేను! ఎప్పుడూ చేయలేదు కూడా! 539 00:43:59,723 --> 00:44:01,266 అసలు నాకు సమయం ఎక్కడిది? 540 00:44:01,767 --> 00:44:04,520 నా బాస్ తో పడుకుంటే నాకేం వస్తుందని అనుకుంటున్నావు? 541 00:44:04,520 --> 00:44:07,856 అబద్ధం! 542 00:44:08,440 --> 00:44:09,900 నీకు సోకులు ఎక్కువ, లిలియన్. 543 00:44:09,900 --> 00:44:12,986 నీకెలా కావాలంటే అలా తయారవుతున్నావు! 544 00:44:16,323 --> 00:44:18,033 ఆ తర్వాత ఒకరోజు ఇంటికి వచ్చాను. 545 00:44:20,160 --> 00:44:21,870 నీ కోసం బర్గర్, ఫ్రైస్ అన్నీ తెచ్చాను. 546 00:44:22,788 --> 00:44:24,414 ఎప్పుడూ నువ్వు ముందు ఫ్రైసే తినేవాడివి. 547 00:44:26,917 --> 00:44:27,918 ఇంటికి వచ్చేసరికి... 548 00:44:31,129 --> 00:44:34,258 జీవితాంతం గుర్తుండిపోయే దృశ్యాన్ని చూశా. 549 00:44:38,136 --> 00:44:40,180 ఇక లైట్ ఆపేశా. 550 00:44:41,723 --> 00:44:44,434 మాకు నిద్ర రానప్పుడు బెడ్ ని పడవ అనుకుంటా. 551 00:44:44,434 --> 00:44:48,438 కానీ లిలియన్, నువ్వు సొరచేపవి. 552 00:44:49,731 --> 00:44:50,732 అతను ఒక పోలీసు. 553 00:44:51,400 --> 00:44:53,777 అదీగాక శ్వేతజాతి అమెరికన్ పోలీసు. 554 00:44:54,653 --> 00:44:57,489 తను చేసిన పనికి తనని చంపేస్తారు. నామరూపాలు లేకుండా చేస్తారు. 555 00:44:58,073 --> 00:44:59,658 నువ్వు అబద్ధాలకోరువి! 556 00:44:59,658 --> 00:45:00,909 కానీ అతను అమెరికన్. 557 00:45:00,909 --> 00:45:04,371 ఆమె ముందు వచ్చిన మహిళల్లా, వారి ముందు వచ్చిన మంత్రగత్తెల్లా. 558 00:45:05,038 --> 00:45:06,373 నేను వస్తున్నా! 559 00:45:17,968 --> 00:45:18,969 దానికి సమాధానం లేదు. 560 00:45:20,846 --> 00:45:22,222 నా అమ్మతనం నీకు ఎప్పటికీ సరిపోదు. 561 00:45:23,891 --> 00:45:27,269 నేను అమ్మలా ఎలా ఉందామనుకున్నా, ఇప్పుడు అలా లేను. 562 00:45:31,023 --> 00:45:32,900 నేను నీకు ఒకరిని దూరం చేశాను, అపోలో. 563 00:45:32,900 --> 00:45:34,193 అమ్మా! 564 00:45:35,986 --> 00:45:37,404 నీ జీవితం నుండి ఒకరిని తుడిచివేశాను. 565 00:45:46,163 --> 00:45:47,873 అతను అన్నట్టు నేను ఎలాంటి అమ్మని అంటే... 566 00:45:49,416 --> 00:45:51,126 ఎలాంటి అమ్మని అంటే... 567 00:45:51,126 --> 00:45:53,045 - నేనెలాంటి అమ్మని అంటే... - హేయ్! 568 00:45:54,922 --> 00:45:55,797 వద్దు. 569 00:45:56,715 --> 00:45:58,926 వద్దు. అస్సలు వద్దు. 570 00:45:59,510 --> 00:46:01,803 లిలియన్ కథ ఇలా ముగియకూడదు. 571 00:46:02,971 --> 00:46:05,432 తను లోపలికి వచ్చి, కిటికీని మూసేసింది. 572 00:46:07,559 --> 00:46:10,771 నీ శవాన్ని ఫుట్ పాత్ నుండి విసిరిపారేయమని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది? 573 00:46:10,771 --> 00:46:13,273 నా వల్ల కాదు. అస్సలు కాదు. 574 00:46:13,273 --> 00:46:15,442 తను లోపలికి వచ్చేస్తుంది. దేవుడా. 575 00:46:27,246 --> 00:46:28,413 ఎవరు నువ్వు? 576 00:46:28,413 --> 00:46:29,831 ఈ లోకంలో చాలా చెడు విషయాలున్నాయి. 577 00:46:30,874 --> 00:46:32,709 కానీ నీ ప్రాణం తీసుకొనేంత చెడు విషయాలు ఏవీ లేవు. 578 00:46:33,627 --> 00:46:35,128 బ్రయాన్ వెస్ట్ గెలవలేదు! 579 00:46:37,881 --> 00:46:39,591 ఇది ఒక కాళ రాత్రి అంతే. 580 00:46:39,591 --> 00:46:42,553 లిలియన్, ఆధ్యాతికపరమైన లంకెని కోల్పోయింది. 581 00:46:44,972 --> 00:46:48,517 ఈ కాళ రాత్రి వేళ ఆధ్యాత్మికతను ఆశ్రయించాల్సిందే. 582 00:46:49,893 --> 00:46:51,186 నువ్వు దేవతవా? 583 00:46:53,355 --> 00:46:54,356 దైవమూర్తివా? 584 00:46:56,817 --> 00:46:57,818 నాకు తెలుసు. 585 00:47:00,988 --> 00:47:02,447 నన్ను శిక్షించడానికి వచ్చావా? 586 00:47:03,198 --> 00:47:07,369 లిలియన్, నువ్వు నీ శక్తినంతా ఉపయోగించేసినప్పుడు, 587 00:47:07,369 --> 00:47:10,247 ఆత్మల సాయం కోరు. 588 00:47:15,085 --> 00:47:17,296 నిన్ను శిక్షించాలి అంటావా, లిలియన్? 589 00:47:19,464 --> 00:47:21,133 మొదట్నుంచీ నీకు అలా అనిపించేది కదా? 590 00:47:22,968 --> 00:47:23,969 నువ్వు వదిలి వచ్చేశావని. 591 00:47:27,264 --> 00:47:30,350 నువ్వు బతికి బట్ట కట్టావని. 592 00:47:32,186 --> 00:47:34,771 నీ భర్తకి, బిడ్డకి అబద్ధం చెప్పావనా? 593 00:47:37,107 --> 00:47:38,609 నువ్వు చేసిన అన్ని పనులకా? 594 00:47:39,359 --> 00:47:40,569 నిన్ను శిక్షించాలంటావా? 595 00:47:42,196 --> 00:47:43,572 నేను నమ్ముతా. 596 00:47:44,281 --> 00:47:46,950 నమ్ముతా అని మాట ఇస్తున్నా. 597 00:47:48,035 --> 00:47:50,370 దయగల మేరీమాతా. 598 00:47:51,955 --> 00:47:52,956 ప్రభువు... 599 00:47:53,498 --> 00:47:54,791 జన్య ధన్యమైంది... 600 00:47:55,876 --> 00:47:57,044 నాకు ఈ ప్రార్థన తెలీదు. 601 00:47:57,044 --> 00:47:59,922 నీ కొడుకుని ఈ లోకంలో ఒంటరివాడిని చేసి వెళ్లిపోదామనుకుంటున్నావా? 602 00:48:01,173 --> 00:48:02,341 నిన్ను శిక్షించాలా? 603 00:48:06,929 --> 00:48:08,138 నీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటా. 604 00:48:10,057 --> 00:48:12,809 తప్పకుండా, నేనేమైనా చేస్తా. 605 00:48:15,187 --> 00:48:16,813 ఏం చేయాలో చెప్పేందుకే ఇక్కడికి వచ్చావా? 606 00:48:17,731 --> 00:48:21,944 రూమ్ నంబరు 200లో ఒంటరిగా ఉన్న తన కొడుకు కోసం మోకాళ్ల మీద కూర్చొని 607 00:48:21,944 --> 00:48:23,237 మరో మహిళ ఎవరైనా 608 00:48:24,071 --> 00:48:27,950 ఒప్పందం కుదుర్చుకుంటున్నారా అని లిలియన్ ఆలోచించింది. 609 00:48:30,911 --> 00:48:31,954 నేను వదిలి వెళ్లిపోను. 610 00:48:34,164 --> 00:48:35,165 నేను వాడి తల్లిని. 611 00:48:37,793 --> 00:48:39,253 నేను తల్లిగా వాడిని చూసుకోవాలి, అంతే. 612 00:48:40,921 --> 00:48:41,922 మంచి తల్లిగా ఉంటా. 613 00:48:43,465 --> 00:48:44,466 మాటిస్తున్నా. 614 00:48:44,466 --> 00:48:46,093 నా శక్తినంతా ధారపోసి చూసుకుంటా. 615 00:48:49,096 --> 00:48:50,138 ఏమైనా చేస్తా. 616 00:48:53,392 --> 00:48:56,270 ఈ విషయంలో నువ్వు నాకు సాయపడితే. 617 00:49:00,482 --> 00:49:04,152 ఎలాగైనా దీని నుండి నన్ను నువ్వు గట్టెకిస్తే. 618 00:49:06,989 --> 00:49:08,490 మనం చేసుకొనే ఈ ఒప్పందాలు, 619 00:49:10,325 --> 00:49:11,326 నిజమైనవి. 620 00:49:14,037 --> 00:49:19,543 కానీ లిలియన్ కి తెలియనిది ఏంటంటే, ముప్పై అయిదేళ్ళ తర్వాత, 621 00:49:20,127 --> 00:49:22,754 ఈ గదిలో తను కుదుర్చుకున్న ఒప్పందానికి 622 00:49:22,754 --> 00:49:25,132 తన కొడుకు అపోలో కాగ్వా మూల్యం చెల్లించాల్సి వస్తుందని. 623 00:49:25,132 --> 00:49:26,175 {\an8}బ్రయాన్ కాగ్వా గారాల కొడుకు 624 00:49:29,219 --> 00:49:30,804 ఏమన్నావు? 625 00:49:31,471 --> 00:49:32,472 ఏమీ లేదులే. 626 00:49:32,973 --> 00:49:34,683 దేవుళ్లు, వాళ్లకు దక్కాల్సింది తీసేసుకుంటారు. 627 00:49:35,225 --> 00:49:37,269 నిన్ను ఓ సూట్ కేసులో కుక్కి 628 00:49:37,269 --> 00:49:38,604 దాన్ని నదిలో పారేస్తా. 629 00:49:45,611 --> 00:49:46,945 అప్పుడు లిలియన్ కి అర్థమైంది. 630 00:49:47,613 --> 00:49:51,742 తన ప్రశ్నకు సమాధానం మొదట్నుంచీ ఈ గదిలోనే ఉంది. 631 00:49:53,035 --> 00:49:54,661 తను నేరాన్ని ఒప్పుకోవాల్సిన పని లేదు. 632 00:49:55,621 --> 00:49:57,372 తను పోలీసులకి కాల్ చేయాల్సిన పని లేదు. 633 00:49:58,624 --> 00:50:00,542 తను అపోలోకి చెప్పాల్సిన పని లేదు. 634 00:50:01,126 --> 00:50:04,338 స్వయంగా తనే దాని నుండి బయటపడవచ్చు. 635 00:50:04,338 --> 00:50:06,381 నువ్వేం చేశావో నాకు తెలుసు, లిలియన్. నాకు తెలుసు! 636 00:50:06,381 --> 00:50:07,633 నోరు మూసుకో! 637 00:50:07,633 --> 00:50:09,635 నిన్ను గెలవనిచ్చే ప్రసక్తే లేదురా, సన్నాసి. 638 00:50:12,429 --> 00:50:13,680 ప్రపంచంలోని ఎవరికీ 639 00:50:15,015 --> 00:50:19,561 తెలియాల్సిన పని లేదని లిలియన్ తెలుసుకుంది. 640 00:50:19,561 --> 00:50:20,771 ఎప్పటికీ. 641 00:50:21,647 --> 00:50:24,942 తను జాగ్రత్తగా, నిదానంగా పని పూర్తి చేసేయాలి. 642 00:50:26,068 --> 00:50:27,778 తను ఎలాగైనా ఆ పని చేసే తీరాలనుకుంది, 643 00:50:28,987 --> 00:50:32,533 అది చిన్నా చితకది కాదు. 644 00:50:35,953 --> 00:50:37,996 కానీ బ్రయాన్ అన్ని మాటలు కూసినా, 645 00:50:37,996 --> 00:50:44,628 అతను బతికి ఉన్నప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ అతడిని పట్టించుకునే నాధుడే లేదు. 646 00:50:50,843 --> 00:50:52,928 ప్రేమించినవాళ్ల కోసం... 647 00:50:52,928 --> 00:50:54,763 ఎంతకైనా తెగిస్తాం. 648 00:51:01,228 --> 00:51:05,524 తను ఎప్పుడో చేసిన వాగ్దానం లిలియన్ ని గుర్తొచ్చింది. 649 00:51:07,025 --> 00:51:08,777 ఆ వాగ్దానాన్ని తను మర్చిపోయింది. 650 00:51:12,656 --> 00:51:15,158 నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా, ఏ ఆపదా రానివ్వను. 651 00:51:17,995 --> 00:51:21,790 నా ప్రాణం అడ్డుపెట్టి అయినా నిన్ను కాపాడుకుంటా. 652 00:51:23,333 --> 00:51:25,252 ఏం చేసైనా నిన్ను కాపాడుకుంటా. 653 00:51:44,271 --> 00:51:45,898 తను ఆ మాటని నిలబెట్టుకుంది. 654 00:51:49,151 --> 00:51:51,737 తను ఎలాంటి తల్లిగా ఉంటానని ప్రమాణం చేసుకుందో, అలాగే ఉంది. 655 00:51:55,032 --> 00:51:58,619 చూడు, సూర్యోదయం అవుతోంది. 656 00:52:01,288 --> 00:52:03,081 నీ జీవితంలోకి కూడా వెలుగును ఆహ్వానించడానికి సమయం ఆసన్నమైంది. 657 00:53:45,976 --> 00:53:48,270 మీరు సంకేతం కోసం వెతుకుతుంటే, ఆ సంకేతం ఇదే. 658 00:53:54,026 --> 00:53:58,113 లిలియన్, తను ఎప్పుడైతే ఈ దేశానికి వచ్చిందో, ఆ తర్వాత జరిగిన వాటి కన్నా 659 00:53:58,113 --> 00:54:02,618 ఇక నుండైనా పరిస్థితులు మెరుగవ్వగలవని ఇప్పటికి తనకు నమ్మకం కలగడం మొదలైంది. 660 00:54:03,202 --> 00:54:06,163 తను కూడా అమెరికన్ అని ఇప్పుడు అనిపించింది. 661 00:55:14,815 --> 00:55:17,818 {\an8}ఈ చందమామ కథ 1968లో పారిశ్యుద్ధ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో మొదలైంది. 662 00:55:17,818 --> 00:55:20,404 {\an8}ఫిబ్రవరిలో న్యూయార్క్ పారిశ్యుద్ధ కార్మికులు 663 00:55:20,404 --> 00:55:22,990 {\an8}చెత్తను ఎత్తము అని వరుసగా ఎనిమిది రోజులు సమ్మె చేశారు. 664 00:55:22,990 --> 00:55:26,076 {\an8}లక్ష టన్నుల చెత్త ఫుట్ పాతుల మీదే ఉండిపోయింది, 665 00:55:26,076 --> 00:55:27,661 {\an8}వీధుల్లోకి కూడా అది వచ్చి పడింది. 666 00:55:27,661 --> 00:55:29,746 {\an8}ఎలుకలు ఉదయం జాగింగ్ చేసేవారితో పాటు జాగింగ్ చేశాయి. 667 00:55:29,746 --> 00:55:31,331 {\an8}గాలిలో చెత్తను తగులబెట్టిన పొగే ఉండేది. 668 00:55:31,331 --> 00:55:34,418 {\an8}న్యూయార్క్ లో చచ్చినా పట్టించుకునే నాథుడే లేడు... - వీ 669 00:55:58,025 --> 00:56:01,695 లిలీ ఆన్ వెస్ట్ చార్లెస్ బ్లాక్ వుడ్ 670 00:56:01,695 --> 00:56:05,282 లిలియన్ తొలి, అలాగే ఒక్కగానొక్క బిడ్డ... 671 00:56:05,282 --> 00:56:06,533 వేగంగా మారుతున్న కాలమైన... 672 00:56:07,284 --> 00:56:10,913 1977లో పుట్టాడు అంటే సరిగ్గా ఉంటుంది. 673 00:56:16,084 --> 00:56:20,088 అమెరికాలో, మనం చరిత్రని తుడిచివేయడం ద్వారా దాన్ని తిరిగిరాస్తాం. 674 00:56:25,928 --> 00:56:27,930 కానీ చరిత్ర అలాగే దాగి ఉండదు, 675 00:56:29,014 --> 00:56:30,724 ఒప్పందాలు ఒకసారి కుదిరాక, రద్దు చేయడం సాధ్యపడదు, 676 00:56:32,017 --> 00:56:33,852 దేవుళ్లు తమకి దక్కాల్సింది, తీసేసుకుంటారు. 677 00:57:27,072 --> 00:57:29,074 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్