1 00:00:12,375 --> 00:00:14,375 నాన్నా! షెర్లాక్ నాతో ఆడటం లేదు. 2 00:00:14,458 --> 00:00:16,041 బాధపడకు, బంగారం. 3 00:00:16,125 --> 00:00:19,000 నేను కొన్ని బాతుగుడ్లను చూశాను. 4 00:00:20,000 --> 00:00:21,291 అక్కడ, చెట్ల పక్కన. 5 00:00:21,375 --> 00:00:25,000 హలో, బియాట్రిస్. వాటిలో ఒక బాతుపిల్లను అక్కడ చూసినట్లున్నాను. 6 00:00:25,083 --> 00:00:27,791 విను, బంగారం. అక్కడ ఒక ఘోర ప్రమాదం జరిగింది. 7 00:00:27,875 --> 00:00:29,750 ఇంటికి నిప్పు అంటుకుంది. 8 00:00:29,833 --> 00:00:32,083 నువ్వు శ్రీమతి టిల్‌కాట్ ఇంటి దగ్గర కొద్దికాలం ఉంటావు. 9 00:00:32,665 --> 00:00:34,208 ఘోర ప్రమాదం. 10 00:00:34,291 --> 00:00:36,500 ఇంటికి నిప్పు అంటుకుంది. 11 00:00:36,583 --> 00:00:38,000 ఇంటికి నిప్పు అంటుకుంది… 12 00:00:42,166 --> 00:00:43,541 మళ్ళీ పీడకలలు వచ్చాయా? 13 00:00:45,791 --> 00:00:49,375 నాకు గుర్తు లేదు… మంట అ౦టుకోడ౦. 14 00:00:50,875 --> 00:00:52,250 నాకు ఎందుకు గుర్తు రావటం లేదు? 15 00:00:52,833 --> 00:00:55,125 కోటు వేసుకో లేకపోతే నీకు చలేస్తుంది. 16 00:00:55,958 --> 00:00:56,958 తలపైన కప్పుకో. 17 00:00:58,333 --> 00:01:00,375 తలపైన నాకు ఇది అవసరంలేదు. 18 00:01:04,833 --> 00:01:06,041 హ్యాపీ బర్త్‌డే, బంగారం. 19 00:01:06,625 --> 00:01:08,208 అమ్మా. నాన్నా. 20 00:01:10,916 --> 00:01:13,583 ప్రతి సంవత్సరమూ ఇదే వస్తుంది. ఇవి ఎక్కడనుంచి వస్తాయి? 21 00:01:14,416 --> 00:01:18,000 మనకు ఇవి హాల్‌బర్న్‌లోని ఒక ప్రత్యేక దుకాణంనుంచి వస్తాయి. 22 00:01:18,083 --> 00:01:20,541 మరి వీటిని పోస్ట్‌మ్యాన్ ఎందుకు తీసుకొస్తాడు? 23 00:01:23,458 --> 00:01:24,750 దీనిని ఎవరు పంపారు? 24 00:01:24,833 --> 00:01:26,333 డబ్ల్యూ. జెంకిన్స్ కీటకశాస్త్ర నిపుణులు 25 00:01:26,416 --> 00:01:28,666 ప్రతి ఏడాదీ నా పుట్టినరోజు నాడు ఒక సీతాకోకచిలుక అందుతుంది. 26 00:01:28,750 --> 00:01:29,958 పెండర్‌గాస్ట్ ఇంపోర్ట్స్ 27 00:01:30,041 --> 00:01:32,041 దానికి డబ్బులు ఇచ్చే మనిషి ఈ ఆఫీసులో ఉంటారు. 28 00:01:42,083 --> 00:01:43,083 మీరు నాకు తెలుసు. 29 00:01:45,583 --> 00:01:47,333 నాకు మీరు ఖచ్చితంగా తెలుసు. 30 00:01:54,083 --> 00:01:55,166 నన్ను ఎందుకు వదిలేశారు? 31 00:01:58,875 --> 00:02:00,166 మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు, 32 00:02:00,250 --> 00:02:03,666 నిన్ను నేను ఒంటరిగా పెంచగలనని నాకు అనిపించలేదు. 33 00:02:04,250 --> 00:02:05,375 ఇంటికి నిప్పంటుకోలేదు. 34 00:02:06,291 --> 00:02:07,333 అంటుకుందా? 35 00:02:10,166 --> 00:02:11,666 ఈ రాత్రి నువ్వు నాతో ఉండవచ్చు. 36 00:02:11,750 --> 00:02:12,875 ఆ తర్వాత? 37 00:02:12,958 --> 00:02:14,916 శ్రీమతి టిల్‌కాట్‌తో నువ్వు సంతోషంగా లేవా? 38 00:02:15,000 --> 00:02:16,375 నేను అక్కడ ఇమడలేను. 39 00:02:16,458 --> 00:02:18,458 ఒక పాస్టర్ కూతురిగా జీవించటం నాకు ఇష్టం లేదు. 40 00:02:18,541 --> 00:02:20,291 అమ్మా చూడు, దీని గుండెను నేను చూశాను. 41 00:02:21,750 --> 00:02:23,500 దానికంటే నేను మీ ప్రపంచంలో ఉ౦డాలను౦ది. 42 00:02:27,625 --> 00:02:29,958 ఈ ప్యాకేజిలు యూరప్ అంతటికీ రవాణా చేయబడతాయి. 43 00:02:30,041 --> 00:02:32,708 ఎవరూ చూడాలని అనుకోని ఒక ప్రదేశాన్ని మనం కనిపెట్టాలి. 44 00:02:32,791 --> 00:02:35,083 ప్రతి ప్యాకేజ్ దీనికంటే పెద్దగా ఉండకూడదు. 45 00:02:36,541 --> 00:02:38,083 నాకు తీరిక లేదు, బంగారం. 46 00:02:48,875 --> 00:02:51,250 దెయ్యం కూడా అక్కడ చూడాలనుకోదు. 47 00:02:55,500 --> 00:02:57,291 మీ అన్న మైక్రాఫ్ట్‌ను ఇవాళ చూశాను. 48 00:02:57,833 --> 00:03:00,583 అతను ఎవరి దగ్గర పని చేస్తున్నాడో నువ్వు అస్సలు ఊహించలేవు. 49 00:03:00,666 --> 00:03:02,666 సర్ బ్యూసెఫలస్ హాడ్జ్. 50 00:03:02,750 --> 00:03:05,000 సామ్రాజ్యంలోనే అత్యంత ధనికుడు. 51 00:03:05,083 --> 00:03:09,291 హాడ్జ్ ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతను తీసుకున్నాడని మైక్రాఫ్ట్ చెప్పాడు 52 00:03:10,708 --> 00:03:11,791 చాలా రహస్యం. 53 00:03:11,875 --> 00:03:13,208 నాకు ఏమనిపిస్తుందో తెలుసా? 54 00:03:14,125 --> 00:03:14,958 అవకాశం. 55 00:03:16,500 --> 00:03:17,833 హాడ్జ్ రహస్యంగా ఏదో చేస్తున్నాడు. 56 00:03:19,166 --> 00:03:22,250 అతని ఆఫీసులో ఒక ఉద్యోగం సంపాది౦చ గలనేమో చూస్తే ఎలా ఉ౦టు౦ది? 57 00:03:22,333 --> 00:03:24,708 అక్కడ మనకు అనుకూలమైన వ్యక్తిని ఎవరినైనా చూడు. 58 00:03:24,791 --> 00:03:25,916 నా బుల్లి గూఢచారి. 59 00:03:26,000 --> 00:03:27,708 అద్భుతమైన, బీ. 60 00:03:27,791 --> 00:03:28,625 ఆక్స్‌ఫర్డ్ ఎలా ఉంది? 61 00:03:28,708 --> 00:03:30,375 ప్రొ. మాలిక్ అందరిలోకీ బలహీనమైనవాడు. 62 00:03:31,083 --> 00:03:32,708 అతను అత్యాశపరుడు, అహంకారి. 63 00:03:32,791 --> 00:03:35,583 హాడ్జ్ వద్ద ప్రొఫెసర్లలో, డబ్బు కోసం ఏ పనైనా చేసేవాడు ఇతనే. 64 00:03:35,666 --> 00:03:37,833 అతనితో సమావేశానికి ఏర్పాట్లు చేశాను. 65 00:03:37,916 --> 00:03:38,791 బాగా చేశావు, బీ. 66 00:03:38,875 --> 00:03:41,125 ప్రొ. మాలిక్, మీతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాను. 67 00:03:41,208 --> 00:03:42,500 నేను కూడా, సార్. 68 00:03:48,458 --> 00:03:49,583 అతను గాలానికి చిక్కాడు, బీ. 69 00:04:39,707 --> 00:04:43,666 యంగ్ షెర్లాక్ 70 00:04:54,541 --> 00:04:56,707 బియాట్రిస్, ఇక్కడ ఉన్నావా. 71 00:04:58,375 --> 00:04:59,291 క౦గారుగా ఉన్నావు. 72 00:04:59,375 --> 00:05:01,250 మొదటి బట్వాడాను ప్యారిస్ వెళ్ళే రైలులో పంపాలి, 73 00:05:01,333 --> 00:05:03,625 ఇప్పుడు మన ఇంటినిండా అనవసర అతిథులు ఉన్నారు. 74 00:05:03,708 --> 00:05:05,875 దానికితోడు, ఆ రాజకుమారి ఇంకా బయటే ఉంది, 75 00:05:05,958 --> 00:05:07,583 మనం ఆపేదాకా ఆమె ఆగదు. 76 00:05:08,166 --> 00:05:11,916 ఆమె ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు, బీ. నన్ను నమ్ము, ఆమెను మనం పట్టుకుంటాం. 77 00:05:13,791 --> 00:05:15,166 ఎలా? 78 00:05:15,250 --> 00:05:16,250 షెర్లాక్. 79 00:05:16,332 --> 00:05:18,375 మీకు అతనిపై చాలా నమ్మకం ఉన్నట్లుగా ఉంది. 80 00:05:18,957 --> 00:05:22,541 నీ కలతకు కారణం నాకు తెలుసు. మీ అమ్మను కలవనక్కర్లేదు. 81 00:05:23,666 --> 00:05:24,707 లేదు, నాకు కలవాలను౦ది. 82 00:05:25,875 --> 00:05:27,000 నా కూతురు ధైర్యవంతురాలు. 83 00:05:27,832 --> 00:05:28,916 నా ఎథీనా. 84 00:05:30,582 --> 00:05:32,750 నేను చెప్పినది గుర్తుంచుకో. 85 00:05:32,832 --> 00:05:37,082 మీ అమ్మ ఏదేదో ఊహించుకుంటుంది. 86 00:05:47,291 --> 00:05:53,250 బీ, నువ్వు ఒక చక్కని, అందమైన యువతిగా అయ్యావు. 87 00:05:53,750 --> 00:05:55,207 నువ్వు చెప్పేది ఇంతేనా? 88 00:05:55,291 --> 00:05:56,500 నువ్వు ఏమంటున్నావు? 89 00:05:57,250 --> 00:05:58,416 నీవు ఏం చేశావో తెలుసు. 90 00:05:58,500 --> 00:05:59,541 ఏంటి? 91 00:05:59,625 --> 00:06:02,291 నువ్వు నాకు ముప్పుగా మారావు కాబట్టే, శరణాలయంలో పెట్టారు. 92 00:06:04,625 --> 00:06:08,458 -అందుకే నాన్న నన్ను దూరంగా తీసుకెళ్ళారు. -ఓహో. నీకు అతను ఇలా చెప్పాడా? 93 00:06:09,791 --> 00:06:12,666 బీ, అతను మన అమ్మను శరణాలయానికి పరిమితమయ్యేలా చేయటానికి కారణం 94 00:06:12,750 --> 00:06:15,291 ఆమె ఎస్టేట్‌ను స్వాధీనం చేసుకోవటం కోసం. 95 00:06:15,375 --> 00:06:16,707 నువ్వు ఇలా చెబుతావని ఆయన చెప్పాడు. 96 00:06:16,791 --> 00:06:20,416 అదే నిజం. అతను చెప్పేది ఏదీ నువ్వు నమ్మకూడదు. 97 00:06:20,500 --> 00:06:22,582 ఆయనకు నాపై ఎంతో అభిమానం. 98 00:06:23,166 --> 00:06:24,250 డార్లింగ్. 99 00:06:24,332 --> 00:06:26,457 బీ, నువ్వు మమ్మల్ని నమ్మాలి. 100 00:06:26,541 --> 00:06:28,375 -దయచేసి విను. -ఎందుకు? 101 00:06:29,041 --> 00:06:30,957 ఎందుకంటే మాకు అబద్ధమాడాల్సిన అవసరంలేదు. 102 00:06:31,666 --> 00:06:33,332 ఇంకా నేను నీ అన్నను కాబట్టి. 103 00:06:37,041 --> 00:06:38,166 భోజనం 8 గం.కు. 104 00:06:50,625 --> 00:06:51,625 -నువ్వే! -అమ్మా. 105 00:06:51,707 --> 00:06:55,832 -నువ్వే! నాపై ఆమెను ఉసిగొల్పావు. -ప్లీజ్, ఆపు. చాలు! కోర్డీలియా, చాలు. 106 00:06:55,916 --> 00:06:58,832 -నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. చాలు. -సైలస్, నువ్వు వెధవవు! 107 00:06:58,916 --> 00:06:59,957 ప్లీజ్, కూర్చో. 108 00:07:00,041 --> 00:07:01,041 ఫరవాలేదు. 109 00:07:02,291 --> 00:07:03,291 సరే… 110 00:07:04,416 --> 00:07:06,291 ఇక నాటకాలు అన్నీ అయిపోయాయి కనుక, 111 00:07:07,041 --> 00:07:09,250 మనం అందరం కూర్చోవచ్చు. 112 00:07:09,333 --> 00:07:10,791 ప్లీజ్, మనం అందరం కూర్చుని, 113 00:07:10,875 --> 00:07:13,833 నాగరికులలాగా భోజనం చేద్దాం. 114 00:07:16,291 --> 00:07:20,666 సరే, మళ్ళీ కలవటం… 115 00:07:23,500 --> 00:07:24,666 సంతోషంగా ఉంది కదా. 116 00:07:28,625 --> 00:07:29,666 తిరిగి కలిశాము. 117 00:07:34,875 --> 00:07:36,500 మైక్రాఫ్ట్, ఆ క్యావియర్ రుచి చూడు. 118 00:07:37,291 --> 00:07:38,625 -వద్దు, ధన్యవాదాలు. -నా మాట విను. 119 00:07:39,166 --> 00:07:40,207 మర్మారా నుంచి వచ్చింది. 120 00:07:41,582 --> 00:07:43,125 దేవతలకు ఇష్టమైనది. 121 00:07:45,457 --> 00:07:46,707 హాడ్జ్‌కు సహాయకురాలిగా 122 00:07:46,791 --> 00:07:49,291 నిన్ను నేను ఇంకా ఎక్కువ ఇష్టపడ్డానేమో అనిపిస్తోంది. 123 00:07:49,375 --> 00:07:51,541 ఒక నిర్ణయానికి వచ్చాక నాకు చెప్పు. 124 00:07:55,832 --> 00:07:57,791 మమ్మల్ని ఇక్కడ ఎంతకాలం ఉంచాలని అనుకుంటున్నావు? 125 00:07:57,875 --> 00:08:00,833 షోఆన్ ఎక్కడ ఉందో నువ్వు నాకు చెప్పేదాకా. 126 00:08:01,750 --> 00:08:06,166 నువ్వు ఆమెతో నన్ను చంపించాలని చూడటాన్ని నీకు నేను మళ్ళీ గుర్తుచేయాలా, షెర్లాక్. 127 00:08:06,250 --> 00:08:09,916 ఈ గదిలో ఎవరైనా కొద్దిగా బాధగా ఉన్నారంటే, 128 00:08:10,000 --> 00:08:11,333 అది నేనే అయి ఉంటాను. 129 00:08:11,916 --> 00:08:14,250 అయినా కూడా, నేను న్యాయంగా ఉండాలని చూస్తున్నాను. 130 00:08:15,333 --> 00:08:17,500 -న్యాయంగానా? -మీరు బియాట్రిస్‌ను కలవాలని కోరుకున్నారు. 131 00:08:19,166 --> 00:08:20,416 ఇదిగో ఆమె. 132 00:08:21,957 --> 00:08:23,082 మాట ఇచ్చాను. 133 00:08:24,000 --> 00:08:25,207 మాట నిలుపుకున్నాను. 134 00:08:29,707 --> 00:08:31,166 షోఆన్ నాకు దొరికిన వెంటనే… 135 00:08:34,750 --> 00:08:36,457 -మీరు వెళ్ళిపోవచ్చు. -మరి… 136 00:08:37,290 --> 00:08:40,457 బియాట్రిస్ కూడా రావచ్చా, తనకు ఇష్టమైతే? 137 00:08:41,290 --> 00:08:42,415 ఆమె ఖైదీ ఏమీ కాదు. 138 00:08:51,540 --> 00:08:55,000 మసీదు వెనుక ఒర్దూ వీధిలో. 139 00:08:55,083 --> 00:08:56,708 షోఆన్ అక్కడ ఉంటోంది. 140 00:08:56,790 --> 00:08:59,290 సరే, అది మరీ అంత కష్టమేమీ కాదు కదా? 141 00:09:00,083 --> 00:09:01,083 బీ. 142 00:09:01,666 --> 00:09:02,875 బీ, నా మాట విను. 143 00:09:03,500 --> 00:09:05,041 నిన్ను నీకు ఎప్పుడూ హాని కలిగి౦చలేదు. 144 00:09:05,125 --> 00:09:06,166 వెళ్ళి షువాన్‌ను వెతకండి. 145 00:09:06,250 --> 00:09:07,708 ఒక్కసారి కూడా. 146 00:09:07,791 --> 00:09:10,166 నేను అలా చేయలేను, చేయను, బంగారం. 147 00:09:11,083 --> 00:09:12,875 ఆమెను చూడు, బీ. ఆమె నిజం చెబుతోంది. 148 00:09:12,958 --> 00:09:15,708 షెర్లాక్ ఆ సమయంలో నీకు ఆరు సంవత్సరాలు కూడా ఉండవు, 149 00:09:15,791 --> 00:09:18,666 నీకు అంతా గుర్తుందని మమ్మల్ని ఎలా నమ్మమంటావు? 150 00:09:18,750 --> 00:09:20,083 ఆయన చేసేది ఇదే. 151 00:09:20,166 --> 00:09:22,000 అబద్ధాల మీద అబద్ధాలు చెబుతాడు, 152 00:09:22,083 --> 00:09:24,583 నీకు తెలిసిన నిజాన్ని కూడా నువ్వే అనుమానించేవరకు. 153 00:09:24,666 --> 00:09:25,833 ఇటు చూడు, కొన్ని సందర్భాలలో, 154 00:09:26,375 --> 00:09:28,833 మన జ్ఞాపకాలు మనం కోరుకున్నవాటిని నమ్మమని చెబుతాయి. 155 00:09:29,750 --> 00:09:30,833 -సైలస్. -బాబూ. 156 00:09:30,916 --> 00:09:32,000 నోరు మూసుకో. 157 00:09:32,750 --> 00:09:34,000 అ౦ద౦గా చెప్పావు. 158 00:09:34,583 --> 00:09:36,250 కుటుంబ కలహాలు, కదా, జేమ్స్? 159 00:09:36,333 --> 00:09:39,083 మిస్టర్ హోమ్స్, నా కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలపై గొడవలు జరుగుతాయి, 160 00:09:39,165 --> 00:09:41,208 కానీ, ఇది చిన్న గొడవ మాత్రం కాదు. 161 00:09:44,415 --> 00:09:45,500 ఇది ఒక గ్రీకు విషాదం. 162 00:09:45,583 --> 00:09:47,333 బీ. బీ. 163 00:09:47,415 --> 00:09:50,875 ప్లీజ్, మీ నాన్న లేకుండా నేను నీతో మాట్లాడే అవకాశం ఇవ్వు. 164 00:09:50,958 --> 00:09:53,625 నీపై అతని ప్రభావం లేనప్పుడు, 165 00:09:53,708 --> 00:09:55,833 నువ్వు కావాలనుకు౦టే నూవ్వు వెళ్ళిపోవచ్చు. 166 00:10:00,125 --> 00:10:01,458 నువ్వు ఇదేనా కోరుకునేది? 167 00:10:07,500 --> 00:10:08,583 బియాట్రిస్? 168 00:10:12,125 --> 00:10:13,458 అది కోరుకోటల్లేదు. 169 00:10:13,541 --> 00:10:15,375 అర్థమయింది కదా. 170 00:10:15,458 --> 00:10:18,666 సరే, నీ ఎదురుగా ఆమె ఏమీ చెప్పలేదు, ఎలా చెబుతుంది? 171 00:10:18,750 --> 00:10:21,625 ఆమెకు బలమైన సొంత అభిప్రాయం ఉంటుందని మీకు తెలుస్తుంది. 172 00:10:21,708 --> 00:10:22,625 నువ్వే ఇలా చేశావు! 173 00:10:22,708 --> 00:10:26,375 -నువ్వే ఇలా చేశావు, తన మనసును మార్చావు… -దయచేసి మీ వాదులాట ఆపుతారా? 174 00:10:33,790 --> 00:10:36,915 -నువ్వు ఏమనుకుంటున్నావు? -నేను మీతో విడిగా మాట్లాడవచ్చా? 175 00:10:37,000 --> 00:10:38,375 సరే, నువ్వు ఏది చెప్పినా, 176 00:10:38,458 --> 00:10:41,208 ఈ ఘనమై కుటుంబం ఎదురుగానే చెప్పాలి. 177 00:10:42,625 --> 00:10:43,625 మంచిది. 178 00:10:45,208 --> 00:10:47,165 నేను ప్రభుత్వంతో మాట్లాడాను. 179 00:10:47,250 --> 00:10:51,958 వాళ్ళు మీకోసం వస్తున్నారు, సైలస్. నీ చివరి రోజులు జైలులో గడపబోతున్నావు. 180 00:10:52,040 --> 00:10:53,500 తమ ఆయుధం వెనక్కి కావాలని అంటున్నారు. 181 00:10:53,583 --> 00:10:56,250 -అవును, నేనది ఊహించాను. -డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. 182 00:10:57,415 --> 00:10:59,833 అయితే, క్షమించి వదిలేయటానికి 183 00:10:59,915 --> 00:11:01,916 ఒక మార్గం ఉంది. 184 00:11:02,583 --> 00:11:06,833 మిస్టర్ హోమ్స్, ఆ ఆయుధాన్ని ప్రత్యేకంగా 185 00:11:06,916 --> 00:11:09,916 బ్రిటిష్ ప్రభుత్వానికి మాత్రమే అమ్మేటట్లుగా నువ్వు మీ నాన్నను ఒప్పించాలి. 186 00:11:10,000 --> 00:11:12,125 -డబ్బులు ఇస్తారా? -గణనీయమైన మొత్తం. 187 00:11:12,208 --> 00:11:13,291 అవును. 188 00:11:14,208 --> 00:11:15,041 మైక్రాఫ్ట్. 189 00:11:15,125 --> 00:11:18,083 గణనీయమైన మొత్తం అంటే ఎంత గణనీయం? 190 00:11:18,875 --> 00:11:20,125 మీరు మీ ధరను… 191 00:11:22,583 --> 00:11:23,625 నిర్ణయించుకోవచ్చు. 192 00:11:24,625 --> 00:11:26,541 అయితే ఒక ఒప్పందం చేసుకోవాలి. 193 00:11:27,333 --> 00:11:28,875 వాళ్ళు ఏకైక కొనుగోలుదారు అవ్వాలి. 194 00:11:28,958 --> 00:11:33,083 అయితే నువ్వు మధ్యవర్తి అవుతావా, నా సంధానకర్తవా? 195 00:11:33,165 --> 00:11:35,790 అంటే నన్ను నా కుటంబానికే ద్రోహం చేయమంటున్నారా? 196 00:11:35,875 --> 00:11:37,708 మీకు మీ ఉద్యోగం తిరిగి కావాలనుకుంటే, 197 00:11:37,790 --> 00:11:40,458 మీరు అదే చేయాలని మేము కోరుకుంటున్నాం, సార్. 198 00:11:41,083 --> 00:11:43,333 -అవును. -నువ్వు పెద్ద నమ్మకద్రోహివి. 199 00:11:44,208 --> 00:11:46,083 మైక్రాఫ్ట్, నువ్వు ఒక తెలివైన దగుల్బాజీవి. 200 00:11:46,750 --> 00:11:48,458 జీసస్, నీలో ఈ సామర్థ్యం ఉందని నేననుకోలేదు. 201 00:11:48,540 --> 00:11:52,375 చూశావా? నేను అదే చెబుతున్నాను. ధైర్యం! ఆశయం. 202 00:11:53,000 --> 00:11:54,040 మైక్రాఫ్ట్. 203 00:11:54,125 --> 00:11:56,165 ఆయుధం వారంలోగా కావాలని, లేదంటే అవసరం లేదని చెప్పారు. 204 00:11:56,250 --> 00:11:57,915 -బీ? -అది మనం చేయగలం. 205 00:11:58,583 --> 00:12:00,750 మంచిది. విదేశాంగ కార్యాలయానికి టెలిగ్రామ్ ఇవ్వాలి. 206 00:12:00,833 --> 00:12:03,541 సరే, రేపు ఉదయం టెలిగ్రాఫ్ ఆఫీసు తెరవగానే మనిషిని తోడుగా ఇచ్చి 207 00:12:03,625 --> 00:12:05,791 -నిన్ను అక్కడకు పంపుతాను. -మంచిది. 208 00:12:07,708 --> 00:12:09,791 ధన్యవాదాలు, నాన్నా. 209 00:12:11,916 --> 00:12:13,041 అది విన్నావా, బీ? 210 00:12:13,666 --> 00:12:14,708 నా కొడుకులలో ఒకడు ఇంకా… 211 00:12:16,625 --> 00:12:17,833 నాన్నా అని పిలుస్తున్నాడు. 212 00:12:18,541 --> 00:12:20,666 బహుశా నేను వెనకెళ్ళే అవకాశం ఉండవచ్చేమో. 213 00:12:21,458 --> 00:12:26,791 సరే, బియాట్రిస్, నేను మా చిన్న ఫ్యాక్టరీకి వెళ్ళాల్సిన పని ఉంది. 214 00:12:29,125 --> 00:12:31,208 అత్యవసరమైన పనిమీద. 215 00:12:32,333 --> 00:12:35,375 షోఆన్ దొరికేవరకు మీరు ఇక్కడే ఉంటారు. 216 00:12:36,458 --> 00:12:38,540 బియాట్రిస్, మనం ప్రయాణానికి సిద్ధమవుదాం. 217 00:12:43,665 --> 00:12:44,750 ఇలా ఎలా చేయగలిగావు? 218 00:12:49,583 --> 00:12:51,625 ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా, సోదరా. 219 00:12:53,165 --> 00:12:54,333 కొ౦చ౦కూడా లేను. 220 00:13:05,250 --> 00:13:07,500 ఆమెను వెతుకు! ఆమెను నా దగ్గరకు తీసుకురా. 221 00:13:19,000 --> 00:13:20,708 నువ్వు ఇది ఊహించలేదు, కదా? 222 00:13:20,791 --> 00:13:22,333 మైక్రాఫ్ట్ నమ్మకద్రోహం చేస్తాడని. 223 00:13:23,208 --> 00:13:25,541 నేను ఊహించిన దాని కన్నా ఎక్కువగా అతనికి నీ పోలికలు వచ్చాయేమో. 224 00:13:28,083 --> 00:13:29,125 అయి ఉండవచ్చు. 225 00:13:30,000 --> 00:13:32,833 నువ్వు తెలివైనవాడివని నిరూపించుకున్నావు, బాబూ. 226 00:13:32,915 --> 00:13:35,625 నీలాంటి తెలివిగలవాళ్ళు ఈ ప్రపంచాన్ని మార్చేయగలరు. 227 00:13:37,000 --> 00:13:39,125 అసలు నువ్వు నాతో కలవాలని నా కోరిక. 228 00:13:43,208 --> 00:13:44,500 నువ్వు నిజ౦గా భ్రమలో ఉన్నావు. 229 00:13:45,125 --> 00:13:48,165 ఇప్పుడు విను, ప్యారిస్‌లో నువ్వు ఆ సొరంగంలో చూసినది 230 00:13:48,250 --> 00:13:50,125 యుద్ధ తంత్రం రూపురేఖలను మార్చివేయబోతోంది. 231 00:13:50,208 --> 00:13:51,875 ఇక నుంచి యుద్ధానికి ఏ సైన్యాలనూ పంపరు. 232 00:13:51,958 --> 00:13:54,625 ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే శత్రువును ఓడించేస్తుంది. 233 00:13:54,708 --> 00:13:57,415 ఇప్పుడు అది ప్రాణాలను కాపాడుతుందని నాకు చెప్పబోతున్నావు. 234 00:13:57,500 --> 00:14:01,083 ఒక్క ప్రదర్శన. అది చాలు. ఇక ఎవరూ యుద్ధాలు చేయాలని అనుకోరు. 235 00:14:01,166 --> 00:14:04,166 ప్రజలను నిన్ను కింగ్ సైలస్, శాంతి స్థాపకుడు అని పొగుడుతారు. 236 00:14:05,958 --> 00:14:07,041 ఎందుకు పొగడరు? 237 00:14:08,500 --> 00:14:11,166 నువ్వు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించరా? 238 00:14:11,875 --> 00:14:13,208 నువ్వు ఇ౦కా ఎదగాలి, బాబూ. 239 00:14:14,666 --> 00:14:19,166 మనం నివసిస్తున్న ఈ ప్రపంచం క్రమక్రమంగా మానవుల విచారంపైనే 240 00:14:20,625 --> 00:14:22,333 కట్టబడింది. 241 00:14:26,125 --> 00:14:28,458 బలవంతుడిదే రాజ్యం. 242 00:14:30,916 --> 00:14:35,083 కానీ అన్నింటిలోకీ, విప్లవాత్మకమైన, మౌలికమైన ఆలోచన ఏమిటో తెలుసా? 243 00:14:38,458 --> 00:14:41,458 మనం ప్రకృతికి అతీతం కాదు. 244 00:14:44,083 --> 00:14:47,625 మనలో కొందరు అల్పమైన కూలీ తేనటిగలు. 245 00:14:47,708 --> 00:14:50,250 మిగిలినవారు నాయకత్వం వహిస్తారు. 246 00:14:52,375 --> 00:14:53,458 నువ్వు, నేను 247 00:14:54,708 --> 00:14:57,415 పుట్టుకతోనే నాయకులం. 248 00:14:59,165 --> 00:15:04,250 నీకు ఇష్టమున్నా, లేకపోయినా, నువ్వు నా రక్తానివి, షెర్లాక్. 249 00:15:05,208 --> 00:15:07,291 ఇప్పుడు, ఈ క్షణం నీది. దానిని చేజిక్కించుకో. 250 00:15:07,375 --> 00:15:10,875 నా కుడిభుజంగా ఉండు, నా వారసుడిగా, నా ఉత్తరాధికారిగా ఉండు. 251 00:15:11,458 --> 00:15:13,208 దానికి, బియాట్రిస్ ఉంది కదా? 252 00:15:14,000 --> 00:15:16,541 బియాట్రిస్ తన పంథాలో తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. 253 00:15:16,625 --> 00:15:20,291 కానీ, నువ్వు పూర్తిగా భిన్నమైన మనిషివి. 254 00:15:34,415 --> 00:15:35,875 అబద్ధమాడినట్లు బియాట్రిస్‌కు చెప్పు. 255 00:15:36,458 --> 00:15:40,250 తనను మా అమ్మతో వెళ్ళనివ్వు, నేను నీ ప్రతిపాదనను పరిశీలిస్తాను. 256 00:15:40,333 --> 00:15:41,833 ఆమె చెప్పింది విన్నావు. ఆమెకిష్టం లేదు. 257 00:15:41,915 --> 00:15:44,833 ఆమెకు ఇష్టం లేదన్నది నిజమే, కానీ తనను ఎవరైనా ఒప్పిస్తే… 258 00:15:44,915 --> 00:15:46,040 తనతో మాట్లాడు, సైలస్. 259 00:15:48,040 --> 00:15:50,708 తనను నువ్వు పంపించగలిగితే, నేను ఉండిపోతాను. 260 00:15:51,833 --> 00:15:53,290 నేను తనతో మాట్లాడతాను. 261 00:15:57,958 --> 00:15:59,040 ఇప్పుడే వస్తాను, ఉండు. 262 00:16:04,958 --> 00:16:07,041 షోఆన్ అతను ఇచ్చిన చిరునామాలో లేదు. 263 00:16:16,291 --> 00:16:17,500 మాకియవెల్లిస్ ప్రిన్స్ 264 00:16:19,375 --> 00:16:20,375 ఎవరు? 265 00:16:22,416 --> 00:16:23,416 నీకు భంగం కలిగిస్తున్నానా? 266 00:16:24,458 --> 00:16:25,500 ఏమీ లేదు. 267 00:16:36,250 --> 00:16:38,708 ఈ అల్మరాలో వినోదభరితమైన ఈ చిన్న పుస్తకం కనిపించింది. 268 00:16:39,708 --> 00:16:40,625 మాకియవెల్లి. 269 00:16:40,708 --> 00:16:43,333 "ప్రేమ, భయం కలిసి ఉండలేవు కాబట్టి, 270 00:16:43,958 --> 00:16:45,833 వాటిలో ఒకదానిని ఎంచుకోవలసివస్తే…" 271 00:16:45,915 --> 00:16:48,500 "ప్రేమించబడటంకంటే, భయపడేలా చేయటమే సురక్షితం." 272 00:16:53,708 --> 00:16:55,583 నీకు అతనంటే ఆరాధన, కదా? 273 00:16:57,333 --> 00:16:58,458 మా నాన్న. 274 00:16:59,708 --> 00:17:00,791 నీలో అది చూశాను. 275 00:17:01,500 --> 00:17:02,958 తెలివైనవారు తెలివైనవారిని గుర్తిస్తారు 276 00:17:05,583 --> 00:17:07,250 ఆయన ఎలా జీవిస్తాడో చూడు. 277 00:17:09,040 --> 00:17:10,665 అంటే, అది నిజమే. 278 00:17:13,415 --> 00:17:16,125 ఆయన లక్ష్యం స్థాయిని మనం మెచ్చుకోవాలి. 279 00:17:19,000 --> 00:17:21,875 పాపం ఆ ముసలి బ్యూసెఫలస్ హాడ్జ్ ఇప్పుడు చనిపోకుండా ఉంటే… 280 00:17:23,708 --> 00:17:25,833 అసూయతో చనిపోయి ఉండేవాడని నా అభిప్రాయం. 281 00:17:28,916 --> 00:17:30,375 నైతిక సూత్రాలతో నీకేమీ ఇబ్బంది లేదు. 282 00:17:32,458 --> 00:17:33,375 షెర్లాక్ లాగా కాదు. 283 00:17:33,916 --> 00:17:35,500 నైతిక సూత్రాలు నిన్ను మందగించేలా చేస్తాయి. 284 00:17:37,250 --> 00:17:38,583 అది నీకు ఇప్పటికే తెలుసు. 285 00:17:40,208 --> 00:17:41,250 ఆక్స్‌ఫర్డ్‌లో, 286 00:17:42,166 --> 00:17:43,708 నువ్వు మీ అన్నలముందు నిలుచుకున్నావు, 287 00:17:43,791 --> 00:17:46,375 వాళ్ళు నీకు తెలుసు అన్నట్లు 288 00:17:47,166 --> 00:17:49,208 కొద్దిగా కూడా కనిపించనీయ లేదు. 289 00:17:49,291 --> 00:17:51,666 అది కేవలం నా స్వయోజనాల లెక్క. 290 00:17:54,416 --> 00:17:55,833 అది నీకు ఇబ్బంది కలిగించిందా? 291 00:17:57,083 --> 00:17:58,208 ఏది? 292 00:17:59,041 --> 00:18:00,458 షెర్లాక్‌కు నీడగా ఉండటం. 293 00:18:03,125 --> 00:18:04,833 అతను ప్రత్యేకమైనవాడు, కదా? 294 00:18:04,916 --> 00:18:09,541 నువ్వు మొరియార్టీ, అతని తొత్తువు. 295 00:18:14,625 --> 00:18:15,875 నేను అతని తొత్తును కాను. 296 00:18:41,750 --> 00:18:44,458 -మనం ఫ్యాక్టరీనుంచి రాగానే… -హేయ్, హేయ్. 297 00:18:45,208 --> 00:18:46,583 షెర్లాక్ వెళ్ళిపోవాలి. 298 00:18:48,333 --> 00:18:51,250 నువ్వదే కోరుకు౦టావులే. అంతా నువ్వే నడపాలని నీ కోరిక. 299 00:18:52,250 --> 00:18:54,208 ప్రతిదానికీ ఒక టైమ్ వస్తుంది. 300 00:18:58,583 --> 00:19:00,291 కుటుంబ సభ్యులారా, బాగానే నిద్రించి ఉంటారు. 301 00:19:01,708 --> 00:19:05,208 షోఆన్ ఉంటుందని నువ్వు చెప్పినచోట ఆమె మాకు దొరకలేదు, షెర్లీ. 302 00:19:05,291 --> 00:19:06,708 అది దురదృష్టకరం. 303 00:19:06,791 --> 00:19:07,958 నిరుత్సాహం కలిగింది. 304 00:19:08,041 --> 00:19:09,750 -ఆమె మంచం కింద చూశారా? -లేదు. 305 00:19:09,833 --> 00:19:13,791 మేము మంచం కింద చూసివచ్చేదాకా మీరు ఇక్కడే ఉండాలి. 306 00:19:13,875 --> 00:19:15,125 మైక్రాఫ్ట్. 307 00:19:16,958 --> 00:19:20,791 వాళ్ళకు ఆయుధాలు అందుతాయని రాణిగారి ప్రభుత్వానికి… 308 00:19:20,875 --> 00:19:22,083 మాట ఇవ్వు. ఈ… 309 00:19:22,166 --> 00:19:24,000 -వారాంతంలోపు. -తప్పకుండా. 310 00:19:25,541 --> 00:19:26,833 నన్ను మన్నించు, షెర్లాక్. 311 00:19:28,125 --> 00:19:29,208 అమ్మా. 312 00:19:29,291 --> 00:19:30,333 పదండి మరి. 313 00:19:30,416 --> 00:19:34,041 అతనిని టెలిగ్రాఫ్ ఆఫీసుకు తీసుకెళ్ళి, తిరిగి తీసుకుని రా. 314 00:19:34,125 --> 00:19:35,375 నా చిట్టి సహాయకుడా. 315 00:19:36,041 --> 00:19:37,375 నువ్వు బియాట్రిస్‌తో మాట్లాడావా? 316 00:19:37,458 --> 00:19:39,291 నాకు షోఆన్ దొరికేదాకా మాట్లాడను. 317 00:19:41,416 --> 00:19:42,916 మంచిది. మేము వెళ్ళాలి. 318 00:19:54,125 --> 00:19:57,666 -అగౌరవంగా ఉండాల్సిన అవసరం లేదు. -తప్పకుండా, పాపా. తప్పకుండా. 319 00:19:57,750 --> 00:19:59,208 డార్లింగ్, చూశావా? 320 00:19:59,291 --> 00:20:03,041 బీకి ఇంకా ప్రేమ ఉంది, మనం తనను సైలస్ నుంచి దూరంగా తీసుకెళ్ళాలి. 321 00:20:03,583 --> 00:20:05,541 ఆమె నిజం తెలుసుకుంటుంది, శ్రీమతి హోమ్స్ గారూ. 322 00:20:06,291 --> 00:20:07,458 సమయం పడుతుంది. 323 00:20:17,875 --> 00:20:18,916 ధన్యవాదాలు. 324 00:20:20,291 --> 00:20:22,625 లండన్‌కు ఒక టెలిగ్రామ్ పంపాలి. అర్జెంట్. 325 00:20:25,166 --> 00:20:26,541 నువ్వా. 326 00:20:27,500 --> 00:20:28,750 ధన్యవాదాలు. 327 00:20:31,666 --> 00:20:34,041 అబ్బా. దయచేసి దీనిని చెక్కి ఇస్తారా? 328 00:20:34,833 --> 00:20:35,875 ధన్యవాదాలు. 329 00:20:45,000 --> 00:20:45,875 అటు తిరుగు. 330 00:20:46,416 --> 00:20:47,708 తలుపు తెరువు. 331 00:20:49,291 --> 00:20:50,458 లోపలకు పో. 332 00:20:51,083 --> 00:20:52,208 మంచివాడివి. 333 00:20:55,291 --> 00:20:56,541 పెన్సిల్‌కు గానూ క్షమాపణలు. 334 00:21:09,000 --> 00:21:10,000 రండి. 335 00:21:12,750 --> 00:21:13,875 రాకుమారీ. 336 00:21:14,625 --> 00:21:16,500 నేను రాకుమారిని కానని మీకు తెలుసు. 337 00:21:16,583 --> 00:21:17,958 పాత అలవాట్లు. 338 00:21:18,833 --> 00:21:20,250 నాకు మీ సహాయం కావాలి. 339 00:21:22,500 --> 00:21:25,458 వాళ్ళ దినచర్య చూస్తుంటే, ఒక బలహీనత కూడా కనబడటంలేదు. 340 00:21:25,541 --> 00:21:26,833 వాళ్ళపై మనం పైచేయి సాధించగలం. 341 00:21:26,916 --> 00:21:29,708 వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. 342 00:21:29,791 --> 00:21:32,666 ఆ మాట స్పార్టన్లకు చెప్పు. మనకు ఒక మంచి ప్లాన్ ఉంటే చాలు. 343 00:21:32,750 --> 00:21:35,041 ఆగు. అది… 344 00:21:35,125 --> 00:21:36,541 మైక్రాఫ్ట్. 345 00:21:36,625 --> 00:21:37,666 అతను ఏం చేస్తున్నాడు? 346 00:21:37,750 --> 00:21:39,791 అతను నీకు చేయి ఊపుతున్నట్లున్నాడు. 347 00:21:40,833 --> 00:21:43,291 సరే, వాడు తిరిగి నన్ను మంచి చేసుకోగలనని అనుకుంటే, 348 00:21:43,375 --> 00:21:44,666 అది పొరపాటు, త్వరలో తెలుసుకుంటాడు. 349 00:21:44,750 --> 00:21:45,833 కాదు, అమ్మా, చూడు. 350 00:21:47,166 --> 00:21:48,541 అతను మనకి ద్రోహం చేయలేదు. 351 00:21:50,958 --> 00:21:53,291 వినండి. హలో. ఇటు చూడండి. 352 00:21:53,375 --> 00:21:55,583 మా నాన్నతో నాకు అత్యవసరమైన పని ఉంది. 353 00:21:55,666 --> 00:21:57,541 మీరు వెంటనే గేట్లు తెరవకపోతే, 354 00:21:57,625 --> 00:22:00,083 అతను మీ తలకాయలను సాయంత్రంలోపు పళ్ళాలలో పెడతాడు. 355 00:22:02,291 --> 00:22:04,333 మేము తిరిగి పైకి వెళతాము. 356 00:22:10,125 --> 00:22:11,166 తెరవరా? 357 00:22:14,708 --> 00:22:16,000 అది చూస్తారా? 358 00:22:17,416 --> 00:22:18,791 దయచేసి తాళాలు ఇవ్వండి. 359 00:22:19,750 --> 00:22:21,458 నేను తీసుకోవటమే మంచిది. 360 00:22:22,708 --> 00:22:23,708 సారీ. 361 00:22:28,500 --> 00:22:31,083 -బాగా చేశావు, సోదరా. -ధన్యవాదాలు, సోదరా. 362 00:22:31,166 --> 00:22:33,416 -అంతా సాఫీగా సాగిపోయింది. -అవును, సాగిపోయింది. 363 00:22:36,750 --> 00:22:38,083 వంగో! 364 00:22:38,166 --> 00:22:39,166 అమ్మా. 365 00:22:51,000 --> 00:22:52,250 దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. 366 00:22:57,750 --> 00:23:00,083 -వచ్చినందుకు ధన్యవాదాలు. -నిన్ను మళ్ళీ చూడాలనుకున్నాను. 367 00:23:02,250 --> 00:23:03,625 దానికి, మీ నాన్నను చంపటానికి. 368 00:23:41,458 --> 00:23:42,625 కాల్పుల విరమణ! 369 00:23:43,958 --> 00:23:46,125 -అమ్మా, రా. -అమ్మా, బాగానే ఉన్నావా? 370 00:23:46,208 --> 00:23:48,333 కొంచెం కుదేలయింది, ఫరవాలేదు. 371 00:23:50,333 --> 00:23:51,875 అబ్బా, ప్రాణ౦ లేచొచ్చి౦ది. 372 00:23:51,958 --> 00:23:53,416 నిన్ను అనుమానించిందుకు మన్నించు. 373 00:23:53,500 --> 00:23:56,625 ఫరవాలేదు. పరిస్థితులను బట్టి, నన్ను నేను కూడా అనుమానించుకునేవాడిని. 374 00:23:56,708 --> 00:23:57,875 బాగా ఆడావు. 375 00:23:57,958 --> 00:23:59,000 నువ్వు కూడా. 376 00:23:59,708 --> 00:24:00,750 మీ నాన్న ఎక్కడ? 377 00:24:02,875 --> 00:24:03,958 అతను తన ఫ్యాక్టరీలో ఉన్నాడు. 378 00:24:04,791 --> 00:24:06,041 అది ఎక్కడ? 379 00:24:06,125 --> 00:24:07,125 మాకు తెలియదు. 380 00:24:07,791 --> 00:24:08,791 ఇంకా. 381 00:24:08,875 --> 00:24:12,083 ఆయన ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుందనేదానిపై మనకు ఏమైనా సంకేతం ఉందా? 382 00:24:12,166 --> 00:24:13,958 లేదు. కొద్దిగా కూడా లేదు. 383 00:24:14,041 --> 00:24:16,041 ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక జాడ. 384 00:24:17,291 --> 00:24:20,583 దీని సంగతి ఏమిటి? ఇదేదో తీరప్రాంత మ్యాప్ లాగా ఉంది. 385 00:24:20,666 --> 00:24:23,833 దానితో ఉపయోగం లేదు. దానిపై కనీసం ఉత్తరం గుర్తు కూడా లేదు. 386 00:24:23,916 --> 00:24:24,916 మంచిది. 387 00:24:29,375 --> 00:24:30,416 ఈ గచ్చు. 388 00:24:31,000 --> 00:24:33,833 -ఏమయింది? -టైల్స్ అరిగిపోయి ఉన్నాయి. 389 00:24:33,916 --> 00:24:35,333 తరచూ తిరగటంవలన. 390 00:24:35,416 --> 00:24:36,916 గోడ కిందా? 391 00:24:37,000 --> 00:24:39,750 గోడ పక్కన టైల్స్ అంతగా అరిగిన టైల్స్ ఎందుకు ఉంటాయి? 392 00:24:39,833 --> 00:24:40,916 ఉండకూడదు. 393 00:24:42,000 --> 00:24:43,083 అయితే… 394 00:24:52,208 --> 00:24:53,250 ఒక ఆలోచన. 395 00:25:04,333 --> 00:25:06,458 నాకు రహస్య మార్గం అంటే ఇష్టం. 396 00:25:07,500 --> 00:25:08,500 బాగుంది. 397 00:25:10,958 --> 00:25:12,583 పాత వస్త్ర దుకాణంలాగా ఉంది. 398 00:25:14,125 --> 00:25:16,083 అతను దీనిని రహస్యంగా ఎందుకు ఉంచాడు? 399 00:25:17,791 --> 00:25:19,458 అమ్మ బాబోయ్. 400 00:25:21,333 --> 00:25:24,666 డార్లింగ్, బీ చిన్నప్పుడు తనకు ఇలాంటి బొమ్మే ఉండేది. 401 00:25:24,750 --> 00:25:25,750 నీకు గుర్తుందా? 402 00:25:29,791 --> 00:25:30,791 ఇది నల్లమందు. 403 00:25:31,958 --> 00:25:34,625 అతను వస్త్రాలతో వాణిజ్యం చేస్తున్నట్లుగా ఒక ఏర్పాటు చేసుకున్నాడు… 404 00:25:34,708 --> 00:25:37,750 -వాటిని స్మగ్లింగ్ కోసం వాడుకున్నాడు. -ఇప్పుడు అదే మార్గాలను అతను 405 00:25:37,833 --> 00:25:39,333 ఈ రసాయన ఆయుధం స్మగ్లింగుకు వాడతాడు. 406 00:25:39,416 --> 00:25:40,416 ఇది చూడండి. 407 00:25:41,041 --> 00:25:43,833 ప్రొఫెసర్ థాంప్సన్, మాలిక్… 408 00:25:45,000 --> 00:25:47,208 రాబర్ట్స్, ఎన్‌రైట్. 409 00:25:48,083 --> 00:25:50,583 ఆ రసాయన ఆయుధం వాతావరణ పరిస్థితులు మారినప్పుడు ఎలా పనిచేస్తుందో 410 00:25:50,666 --> 00:25:53,708 అంచనా వేయటానికి శబ్దతరంగాలపై పరిశోధన చేస్తున్నట్లున్నారు. 411 00:25:53,791 --> 00:25:56,666 ప్రయాణ మార్గాలు. ఇవి ప్రయాణ మార్గాలను గణించటానికి ఉపయోగించే సమీకరణాలు. 412 00:25:57,375 --> 00:25:58,458 రాకెట్స్. 413 00:25:59,583 --> 00:26:03,208 వాళ్ళు రాకెట్లు నిర్మిస్తున్నారు. ఆ రసాయన ఆయుధాన్ని బట్వాడా చేయటానికి. 414 00:26:03,291 --> 00:26:05,500 పైనుంచి మృత్యువును వర్షించటంకోసం. 415 00:26:07,708 --> 00:26:08,958 ప్రొఫెసర్ మాలిక్. 416 00:26:12,083 --> 00:26:13,125 "థానటైట్." 417 00:26:13,708 --> 00:26:15,666 మా ప్రజల నేలల కింద ఉన్న ఖనిజం. 418 00:26:18,458 --> 00:26:19,541 మరి ఇది. 419 00:26:20,291 --> 00:26:23,125 దానిని మెల్లగా వ్యాపించే మృత్యువులాగా మార్చటానికి ఇది అతని ఫార్ములా. 420 00:26:23,208 --> 00:26:24,500 జేమ్స్. 421 00:26:24,583 --> 00:26:26,208 -మనం కలిసిన సందర్భం గుర్తుందా? -ఉంది 422 00:26:26,833 --> 00:26:29,791 మనం కొత్త సంఖ్యలను సృష్టిస్తాం, కానీ ఆ సంఖ్యలు, అవి నిజమైనవి కాదు. 423 00:26:30,500 --> 00:26:31,583 అవి కాల్పనికమైనవి. 424 00:26:32,333 --> 00:26:35,041 అపరిష్కృత సమీకరణాలను పరిష్కరించటానికి కాల్పనిక సంఖ్యలను సృష్టించారు. 425 00:26:35,125 --> 00:26:36,875 రెండు పరిష్కారాలు. వ్యతిరేకం లేదా సహాయకరం. 426 00:26:36,958 --> 00:26:38,625 ప్రతి సమీకరణానికీ మరొక పరిష్కారం ఉంటుంది. 427 00:26:38,708 --> 00:26:41,041 -ఈ పాజిటివ్ పరిష్కారం ప్రతిబింబంలో… -నెగెటివ్‌. 428 00:26:41,125 --> 00:26:43,875 -మన దగ్గర పాజిటివ్ ఉంటే… -మనం నెగెటివ్ పొందవచ్చు. 429 00:26:43,958 --> 00:26:47,125 అలా, మెల్లగా వ్యాపించే మృత్యు ముప్పును నిర్వీర్యం చేసే మిశ్రమాన్ని సృష్టించవచ్చు. 430 00:26:47,208 --> 00:26:49,375 సిద్ధాంతపరంగా, మనం సైలస్‌ను ఓడించవచ్చు. 431 00:26:50,333 --> 00:26:51,791 సిద్ధాంతపరంగా, అవును. 432 00:26:53,875 --> 00:26:55,083 ఏంటి? మనకు ఒక సమస్య ఉందా? 433 00:26:56,333 --> 00:26:57,833 సమీకరణం ఇంకా పూర్తి కాలేదు. 434 00:26:58,666 --> 00:27:00,875 షెర్లాక్, వచ్చి దీనిని ఒకసారి చూడు. 435 00:27:02,166 --> 00:27:07,041 చూడు, ఈ రేఖలన్నీ ఒక వృత్తం కేంద్రానికి దారి తీస్తున్నాయి. 436 00:27:07,125 --> 00:27:09,791 -ఇది పేలుడు వ్యాసార్థం కావచ్చా? -రసాయన ఆయుధ ప్రభావం వ్యాప్తి. 437 00:27:09,875 --> 00:27:13,458 అవి అన్నీ ఒకే చోట నుంచి మొదలవుతున్నాయ. 438 00:27:14,625 --> 00:27:15,583 "అఫ్‌షిన్." 439 00:27:15,666 --> 00:27:16,666 అతని ఫ్యాక్టరీ ఉన్నచోటా? 440 00:27:16,750 --> 00:27:17,750 అక్కడకు తీసుకెళ్ళగలవా? 441 00:27:19,250 --> 00:27:21,500 అలాగే. ఒక రోజు పాటు ప్రయాణించవలసి ఉంటుంది. 442 00:27:21,583 --> 00:27:23,583 సరే, అయితే మనం వెళ్ళి బియాట్రిస్‌ను వెతుకుదాం. 443 00:27:23,666 --> 00:27:27,333 త్వరగా. నాకు ఒక దారి తెలుసు. దాని ద్వారా కొండలగుండా వెళ్ళవచ్చు. 444 00:27:32,958 --> 00:27:34,583 మీరు నాకు ఒక విషయం చెప్పాలి. 445 00:27:34,666 --> 00:27:35,708 ఏమిటది? 446 00:27:35,791 --> 00:27:37,583 ఆమెకు తెలుసు, కదా? 447 00:27:37,666 --> 00:27:38,750 శ్రీమతి టిల్‌కాట్‌కు? 448 00:27:38,833 --> 00:27:40,875 నేను ఎక్కడనుంచి వచ్చానో ఆమెకు తెలుసు. 449 00:27:40,958 --> 00:27:42,625 అది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? 450 00:27:43,750 --> 00:27:45,083 ఇప్పుడు తెలుసుకోవాలనిపించింది. 451 00:27:45,916 --> 00:27:49,625 నాకు తెలిసినవారిలో నిన్ను బాగా చూసుకోగలవారు కావాలి అనుకున్నాను. 452 00:27:50,333 --> 00:27:52,083 నువ్వు నన్ను ఇలా కనిపెట్టావా? 453 00:27:52,666 --> 00:27:54,541 నన్ను అక్కడినుంచి, అప్పుడే ఎందుకు పంపలేదు? 454 00:27:54,625 --> 00:27:57,625 దీనికి కారణం మీ అమ్మ, కదా? అందుకే ఈ ప్రశ్నలు అన్నీ వస్తున్నాయి. 455 00:27:58,416 --> 00:27:59,750 ఆమె నీ మనసును ఆక్రమించుకుంది. 456 00:28:00,500 --> 00:28:05,208 ఆమె జనాన్ని అలా చేస్తుంది, నేను తెలుసుకుని ఉండాలి. అబద్ధాలు ఆడుతుంది, వంచిస్తుంది. 457 00:28:06,208 --> 00:28:07,500 ఆమె గురించి నిన్ను హెచ్చరించాను. 458 00:28:09,416 --> 00:28:11,958 నువ్వు ఇలా నీపై నీకు నమ్మకం లేకుండా ఉండేదానివి కాదు. 459 00:28:12,041 --> 00:28:13,791 నాపై నాకు అపనమ్మకమేమీ లేదు. 460 00:28:14,875 --> 00:28:16,083 మీపై నాకు నమ్మకం కలగటంలేదు. 461 00:28:17,666 --> 00:28:19,000 ఏమంటున్నావు? 462 00:28:20,541 --> 00:28:23,041 ఆమె నిజంగా నాకు ముప్పుగా అయిందా? అమ్మ. 463 00:28:23,791 --> 00:28:25,625 నిజ౦గా అందుకే నన్ను దూరంగా తీసుకెళ్ళారా? 464 00:28:29,125 --> 00:28:30,291 షెర్లాక్ ప్రాణమిత్రుడితో 465 00:28:30,375 --> 00:28:32,875 నువ్వు నిన్నరాత్రి ఆనందించిన విషయం అతనితో చెబుతావా? 466 00:28:34,500 --> 00:28:36,000 నువ్వు చెప్పవు. ఎందుకు? 467 00:28:37,250 --> 00:28:39,708 ఎందుకంటే మనం మన కోరికలను బట్టి ప్రవర్తిస్తాం, బియాట్రిస్. 468 00:28:39,791 --> 00:28:42,791 మన అవసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాం. 469 00:28:43,541 --> 00:28:46,083 నువ్వు దీనిని తప్పకుండా అర్థం చేసుకుంటావు. 470 00:28:47,500 --> 00:28:49,833 మీరు షెర్లాక్‌తో మాట్లాడుతున్న విధాన౦ నేను చూస్తున్నాను. 471 00:28:49,916 --> 00:28:54,000 అతని మద్దతుకోసం ఏది అవసరమో దానిని అతనికి నేను చెప్పాను. 472 00:28:55,000 --> 00:28:56,583 మీరు నాకు చేసింది కూడా అదే కదా? 473 00:28:59,000 --> 00:29:00,625 అసూయ నీకు మంచిది కాదు, బీ. 474 00:29:01,583 --> 00:29:04,125 అదీ కాకుండా, మనం ముగ్గురం కలిస్తే… 475 00:29:05,375 --> 00:29:07,000 అది మంచిగా ఉండదా? 476 00:29:16,958 --> 00:29:18,583 మనం ఈ రాత్రికి ఇక్కడ ఉందాము. 477 00:29:21,250 --> 00:29:23,625 ఇప్పుడు, ఊరికే అనుకుందాం, మన చెల్లి మనవైపుకు వచ్చేసి, 478 00:29:23,708 --> 00:29:25,583 తను ఇంటికి వస్తే, అంతా సంతోషంగా ఉంటుంది. 479 00:29:25,666 --> 00:29:27,291 ఎవరూ ఎవరినీ చంపుకోవాలని చూడరు. 480 00:29:28,583 --> 00:29:31,291 -తర్వాత నువ్వు ఏం చేస్తావు? -అంత దూరం ఇంకా ఆలోచించలేదు. 481 00:29:32,083 --> 00:29:33,250 ఇప్పుడు తెలియదు. 482 00:29:34,166 --> 00:29:35,166 నువ్వు? 483 00:29:36,458 --> 00:29:38,166 నేను నీతో కలిసి ఇంటికి వస్తాను. 484 00:29:40,500 --> 00:29:42,250 మీ నాన్న చేసిన ఆయుధానికిగానూ, 485 00:29:42,333 --> 00:29:44,583 బ్రిటిష్ ప్రభుత్వం పెద్దమొత్తంలోనే డబ్బు ఇస్తుంది. 486 00:29:44,666 --> 00:29:48,375 మా నాన్న సంపాదించేదానిలో ఒక్క పైసా కూడా నేను తీసుకోను జేమ్స్. 487 00:29:48,458 --> 00:29:50,833 ఆయన సంపాదించటం కాదు, షెర్లాక్. మనం సంపాదించటం గురించి. 488 00:29:50,916 --> 00:29:52,541 -మనమా? -అవును. 489 00:29:53,375 --> 00:29:55,291 మనం దానిని నాశనం చేయకపోతే? 490 00:29:56,333 --> 00:29:58,708 మనమే దానిని రాణిగారి ప్రభుత్వానికి అమ్ముదాం. 491 00:30:01,291 --> 00:30:02,291 ఆలోచించు. 492 00:30:03,083 --> 00:30:06,000 దానితో మనకు స్వేచ్ఛ కలుగుతుంది, షెర్లాక్. ఏం కావాలనుకుంటే అది చేయగలం. 493 00:30:06,083 --> 00:30:09,750 మన విగ్రహాలు పెద్దపెద్దవి పెడతారు. మనల్ని ఎవరూ ఆపలేరు. 494 00:30:14,791 --> 00:30:17,291 ఓయ్! ఓయ్, నేను జోక్ చేస్తున్నాను. 495 00:30:59,083 --> 00:31:03,083 -ఎసాద్, ఇది ఏమిటో చూస్తావా, ప్లీజ్? -అలాగే సార్. 496 00:31:03,916 --> 00:31:06,083 మంచిది. దీనిని త్వరగా ప్యాక్ చేసి, బయటకు పంపుదాం. 497 00:31:08,541 --> 00:31:11,125 మనం బ్రిటిష్ వారికే కాకుండా ఇతరులకు కూడా అమ్ముతాము, కదా? 498 00:31:11,666 --> 00:31:13,000 నువ్వు ఏమనుకుంటున్నావు? 499 00:31:13,083 --> 00:31:15,875 బ్రిటిష్ ప్రభుత్వంతో వ్యవహారం అయిపోగానే, 500 00:31:15,958 --> 00:31:17,625 మనం ఫ్రెంచ్ వారికి అమ్ముతాం. 501 00:31:19,083 --> 00:31:22,250 ప్రష్యా దేశంవారికి, రష్యన్లకు, చైనావారికి అమ్ముతాం. ఎవరు కావాలంటే వారికి. 502 00:31:23,458 --> 00:31:25,083 ప్రభుత్వాలకు మాత్రమే ఎందుకు? 503 00:31:25,166 --> 00:31:26,041 నీ ఆలోచన చెప్పు. 504 00:31:26,125 --> 00:31:28,583 ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు ఎందుకు అమ్మకూడదు? 505 00:31:28,666 --> 00:31:30,000 మార్కెట్ అపారంగా ఉంది. 506 00:31:30,083 --> 00:31:33,291 నీ కాంక్ష ఎప్పుడూ నాకంటే పెద్దదిగా ఉంటుంది. 507 00:31:34,250 --> 00:31:35,625 నా అద్భుతమైన, బీ. 508 00:31:39,583 --> 00:31:41,250 నా అద్భుతమైన బీ. 509 00:31:43,250 --> 00:31:44,458 బ్రహ్మాండంగా ఉంది. 510 00:31:46,375 --> 00:31:48,833 -ఏమిటి? -నువ్వు ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్ళటం. 511 00:31:48,916 --> 00:31:50,166 అయితే అక్కడ నువ్వు… 512 00:31:51,250 --> 00:31:54,250 మైక్రాఫ్ట్‌ను, బహుశా, షెర్లాక్‌ను కూడా కలుసుకునే అవకాశం ఉంది. 513 00:31:54,333 --> 00:31:56,708 అది నీకు కష్ట౦గా ఉండవచ్చని అనుకుంటున్నాను. 514 00:31:56,791 --> 00:31:59,541 వాళ్ళకు నువ్వు చెప్పాలని అనుకోవటం నీ ఇష్టం, కానీ… 515 00:32:01,166 --> 00:32:03,708 కానీ నువ్వు వాళ్ళ చెల్లివి అని చెప్పేస్తే… 516 00:32:05,291 --> 00:32:07,833 మనం కలిసి పనిచేసినది అంతా, 517 00:32:10,291 --> 00:32:12,333 బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. 518 00:32:14,500 --> 00:32:16,875 నేను మీకు ఎన్నటికీ ద్రోహం చేయను, నాన్నా. 519 00:32:18,208 --> 00:32:19,250 ఎన్నటికీ. 520 00:32:22,916 --> 00:32:23,916 ప్రొఫెసర్ మాలిక్. 521 00:32:24,000 --> 00:32:25,166 మిస్టర్ హోమ్స్. 522 00:32:44,958 --> 00:32:45,958 అఫ్‌షిన్. 523 00:32:48,291 --> 00:32:49,333 అడుగో ఆయన. 524 00:32:50,625 --> 00:32:52,125 మనం వెళ్ళి ఒకసారి చూసి వద్దామా? 525 00:32:52,875 --> 00:32:55,416 అది బాగానే ఉంటుంది జేమ్స్, కానీ లోపలకు వెళ్ళటం ఎలా? 526 00:32:56,000 --> 00:32:58,208 ఎవరైనా సలహాలు ఇవ్వండి, ఇవ్వాలనుకుంటే. 527 00:33:00,333 --> 00:33:01,416 ఆగండి. 528 00:33:12,583 --> 00:33:13,958 సైలస్ స్టడీ రూమ్‌లోని మ్యాప్, 529 00:33:14,041 --> 00:33:15,958 ఈ కొండల అంచులతో పోలినట్లుగా ఉంది. 530 00:33:16,041 --> 00:33:17,166 ఆ మ్యాప్ పనికిరాదని అన్నావు. 531 00:33:17,250 --> 00:33:19,291 -ఉత్తరం గుర్తు కూడా లేదు అన్నాను. -అది మ్యాప్ కాదు. 532 00:33:19,375 --> 00:33:21,166 అది అడ్డుకోత చిత్రం. 533 00:33:21,250 --> 00:33:23,208 అవి రోడ్లు కావు. అవి సొరంగాలు. 534 00:33:23,291 --> 00:33:25,541 ఆ సొరంగాలు మన కాళ్ళ కింద ఉన్నాయి. 535 00:33:26,916 --> 00:33:28,250 రెండో ప్రవేశద్వారం కూడా ఉంది. 536 00:33:51,958 --> 00:33:53,500 -బాగుంది. -ధన్యవాదాలు. 537 00:33:57,250 --> 00:33:58,291 మాలిక్ అక్కడ ఉన్నాడు. 538 00:33:59,250 --> 00:34:00,625 నేను అతని కోసం వెళుతున్నాను. 539 00:34:00,708 --> 00:34:03,458 -ఆగు, ఆగు. -నేను ఆమెతో వెళతాను. జాగ్రత్త. 540 00:34:31,416 --> 00:34:32,458 ప్లీజ్. 541 00:34:32,541 --> 00:34:34,541 నా గ్రామంలో, చాలామంది హత్య చేయబడితే, 542 00:34:35,166 --> 00:34:37,416 వాళ్ళ ఆత్మలు లియన్ యూలో చిక్కుకుపోతాయని నమ్ముతాము. 543 00:34:38,166 --> 00:34:40,541 -ఒక నరకం. -నేను ఒక సాధారణ శాస్త్రవేత్తను. 544 00:34:41,375 --> 00:34:43,875 -నేను సత్యాలు కనిపెడతాను. -వాళ్ళ చావులకు ప్రతీకారం జరిగిన తర్వాతే, 545 00:34:43,958 --> 00:34:45,875 -ఆ ఆత్మలు స్వేచ్ఛను పొందుతాయి. -వద్దు. 546 00:34:48,625 --> 00:34:53,750 కాబట్టి మా తల్లిదండ్రులకు నేను స్వేచ్ఛను కల్పిస్తున్నాను. 547 00:35:06,791 --> 00:35:07,833 మనం ఈ చోటును పూడ్చిపెడదాం. 548 00:35:18,166 --> 00:35:19,166 హలో, బియాట్రిస్. 549 00:35:23,458 --> 00:35:24,708 మీరు నన్ను కనుక్కొన్నారు. 550 00:35:26,166 --> 00:35:27,666 ఎంతయినా, నువ్వు కూడా ఒక హోమ్స్‌వే కదా. 551 00:35:29,291 --> 00:35:31,125 నువ్వు నాలాగా ఉంటావా అని ఎప్పుడూ అనుకునేదానిని. 552 00:35:31,208 --> 00:35:33,000 నేను నీకంటే పెద్దవాడిని కాబట్టి, 553 00:35:33,083 --> 00:35:35,500 నువ్వే నాలాగా ఉన్నావని చెప్పాలి. 554 00:35:36,625 --> 00:35:37,708 బీ. 555 00:35:41,000 --> 00:35:42,291 విను. 556 00:35:42,958 --> 00:35:44,166 నా మాట విను, తల్లీ. 557 00:35:45,458 --> 00:35:47,625 ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కావటంలేదు. 558 00:35:49,000 --> 00:35:51,458 నేను శరణాలయంలో ఉన్నంత కాలమూ, 559 00:35:52,583 --> 00:35:55,458 అన్ని సంవత్సరాలూ, నన్ను ప్రాణాలతో ఉంచినది 560 00:35:56,500 --> 00:35:57,958 నీతో నాకు ఉన్న జ్ఞాపకాలేనమ్మా. 561 00:35:58,666 --> 00:36:00,250 మ్యాగ్‌పై పిట్ట గుర్తుందా? 562 00:36:01,916 --> 00:36:06,916 రెక్క తెగిపోయి, అడవిలో మనకు దొరికిన మ్యాగ్‌పై పిట్ట. 563 00:36:08,291 --> 00:36:09,416 దానిని కాపాడాలని అనుకున్నావు. 564 00:36:10,750 --> 00:36:14,208 మనం దానిని కుండీలు పెట్టే షెడ్డులో ఉంచాము, 565 00:36:14,916 --> 00:36:17,083 మనం రోజూ దానిని చూసి, దానికి ఆహారం తినిపించేవాళ్ళం. 566 00:36:18,208 --> 00:36:20,708 మనం ఒకరోజు వెళ్ళేసరికి… 567 00:36:22,458 --> 00:36:23,625 అది ఎగిరిపోయింది. 568 00:36:25,041 --> 00:36:26,125 అది బతికింది. 569 00:36:27,458 --> 00:36:28,583 ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు. 570 00:36:30,000 --> 00:36:31,083 నువ్వు బతికి ఉన్నావు. 571 00:36:32,333 --> 00:36:33,375 నువ్వు బతికి ఉన్నావు. 572 00:36:36,541 --> 00:36:37,625 నాకు గుర్తుంది. 573 00:36:38,416 --> 00:36:39,375 నీకు గుర్తుందా? 574 00:36:39,458 --> 00:36:41,000 నాకు ఆ మ్యాగ్‌పై పిట్ట గుర్తుంది. నేను… 575 00:36:59,291 --> 00:37:00,416 నిన్ను నేను నమ్ముతాను. 576 00:37:02,125 --> 00:37:03,166 నిన్ను నేను నమ్ముతాను. 577 00:37:04,041 --> 00:37:05,083 నా బంగారం. 578 00:37:09,583 --> 00:37:10,625 ధన్యవాదాలు. 579 00:37:13,833 --> 00:37:16,791 నువ్వు మాతో వస్తావా? ప్లీజ్, డార్లింగ్, మాతో వస్తావా? 580 00:37:18,208 --> 00:37:21,416 వస్తాను, కానీ దానికి ముందు నేను చేయాల్సింది ఒకటి ఉంది. 581 00:37:21,500 --> 00:37:23,416 -దారి చూపించు. -నీ వెంట వస్తాము. 582 00:37:29,750 --> 00:37:31,041 ఇది పని చేస్తుంది. 583 00:37:32,625 --> 00:37:34,958 ఈ కొండను పడగొట్టటానికి ఇది చాలు. 584 00:37:39,291 --> 00:37:41,875 -జేమ్స్, ఏం చేస్తున్నావు? -వచ్చేస్తున్నాను. 585 00:37:54,208 --> 00:37:56,166 -నాన్నా. -చెప్పు బియాట్రిస్. 586 00:37:56,250 --> 00:37:58,750 -నాకు ఎవరు దొరికారో చూడండి. -బియాట్రిస్, 587 00:38:00,958 --> 00:38:02,791 దారి తప్పినవారిని పట్టుకున్నట్లున్నావు. 588 00:38:04,541 --> 00:38:05,708 షెర్లాక్. 589 00:38:07,083 --> 00:38:08,250 ఈ చోటును కనిపెట్టటం… 590 00:38:09,875 --> 00:38:11,208 నీ తెలివికి పరాకాష్ఠ. 591 00:38:16,583 --> 00:38:17,708 ఏం చేస్తున్నావు? 592 00:38:18,500 --> 00:38:20,833 నేను ఆయన మాటలు విన్నాను, షెర్లాక్. తోటలో చెప్పినవి. 593 00:38:20,916 --> 00:38:24,583 నా కుడిభుజంగా ఉండు, నా ఉత్తరాధికారిగా, నా వారసుడిగా. 594 00:38:24,666 --> 00:38:26,583 నాకు ఈయన అదే మాట ఇచ్చాడు. 595 00:38:27,375 --> 00:38:28,500 బియాట్రిస్, వద్దు. 596 00:38:29,500 --> 00:38:31,375 నీకు నేను సర్వం ఇచ్చాను. 597 00:38:33,000 --> 00:38:35,375 నాకు అది అవసరం లేదు, బియాట్రిస్. సరేనా? 598 00:38:35,458 --> 00:38:37,958 -నాకు అతని వారసుడు అవటం ఇష్టంలేదు. -బియాట్రిస్. 599 00:38:45,166 --> 00:38:46,416 నేను నీకు ఎన్నడూ ద్రోహం చేయలేదు. 600 00:38:56,833 --> 00:38:57,958 వెలిగించు. 601 00:38:59,291 --> 00:39:00,916 జేమ్స్! త్వరగా! కదులు! 602 00:39:23,166 --> 00:39:24,583 నువ్వు బాగానే ఉన్నావా? 603 00:39:25,166 --> 00:39:26,500 అతను ఎక్కడకు వెెళ్ళాడు? 604 00:39:27,458 --> 00:39:28,833 అతను ఎక్కడ? 605 00:39:28,916 --> 00:39:31,000 -అతను ఎక్కడ? -మనం వెళ్ళాలి. త్వరగా. 606 00:39:31,583 --> 00:39:32,583 ఇటువైపు! 607 00:40:04,750 --> 00:40:05,791 షెర్లాక్! 608 00:40:50,375 --> 00:40:52,250 నేను వచ్చి నిన్ను పట్టుకోవాలా? 609 00:40:53,708 --> 00:40:56,416 ఫరవాలేదు. ఈమె కూడా నువ్వు వచ్చిన పని మీదే వచ్చింది. 610 00:41:09,708 --> 00:41:11,833 నువ్వు ఏమైనా చెప్పాల్సింది ఉందా? 611 00:41:11,916 --> 00:41:12,791 లేదు. 612 00:41:12,875 --> 00:41:16,916 షెర్లాక్, నిస్సహాయుడిగా ఉన్న ఒక మనిషి కాల్చబడుతుంటే అలాగే నించుని చూస్తూ ఉంటావా? 613 00:41:19,541 --> 00:41:20,541 ఇదేనా నువ్వు? 614 00:41:25,000 --> 00:41:26,000 షెర్లాక్. 615 00:41:29,750 --> 00:41:30,708 అంత క్రూరంగా ఉండకు. 616 00:41:30,791 --> 00:41:32,375 నువ్వు నాకు మాట ఇచ్చావు. 617 00:41:32,458 --> 00:41:34,750 అతను చేసిన నేరాలకు సమాధానం ఇస్తాడు, పర్యవసానం ఎదుర్కొంటాడు. 618 00:41:34,833 --> 00:41:37,666 అది నువ్వు నిర్ణయించకూడదు, షెర్లాక్. పక్కకు తప్పుకో. 619 00:41:37,750 --> 00:41:39,708 నేను కదలటం లేదు, బియాట్రిస్. 620 00:41:39,791 --> 00:41:42,166 నా సొంత తండ్రిని కాల్చటానికి నాకే పశ్చాత్తాపం లేనప్పుడు, 621 00:41:42,250 --> 00:41:43,875 నిన్ను కాల్చనని అనుకుంటున్నావా? 622 00:41:49,208 --> 00:41:50,041 నేను కదలటం లేదు. 623 00:41:55,625 --> 00:41:58,916 ఏం చేస్తున్నావు? వద్దు, వద్దు, ఆపు! నన్ను వదులు! 624 00:41:59,000 --> 00:42:00,875 ఆపు! నన్ను వదులు! 625 00:42:00,958 --> 00:42:01,958 వదులు. 626 00:42:05,333 --> 00:42:07,250 నీవు నన్ను ప్రేమిస్తావని నాకు ఎప్పుడూ తెలుసు బాబూ. 627 00:42:07,333 --> 00:42:08,458 వద్దు, వద్దు. వద్దు. 628 00:42:48,000 --> 00:42:49,375 మిగిలింది ఇది ఒక్కటే. 629 00:42:52,125 --> 00:42:54,875 అతను తప్పు మార్గం ఎంచుకున్నాడని నీకు ఏ సమయంలో అనిపించింది? 630 00:42:54,958 --> 00:42:56,583 తప్పుడు మార్గంలో వెళ్ళాడు అని. 631 00:42:57,333 --> 00:42:59,708 సరే, అతను అలా అనుకోలేదు. 632 00:43:00,583 --> 00:43:03,583 అంతా ఉద్దేశ్యపూర్వకంగా, అంతా పథకం ప్రకారమే జరిగింది. 633 00:43:03,666 --> 00:43:06,833 అతనికి పశ్చాత్తాపం లేదు. 634 00:43:08,541 --> 00:43:09,791 అతను అనుసరించిన విలువలు భిన్నం. 635 00:43:09,875 --> 00:43:12,291 -అతనిని సమర్థిస్తున్నావా? -నేను సమర్థించటం లేదు, మైక్రాఫ్ట్. 636 00:43:12,375 --> 00:43:13,625 అర్థం చేసుకోవాలని చూస్తున్నాను. 637 00:43:14,250 --> 00:43:15,708 అతని నేర మనస్తత్వాన్ని… 638 00:43:17,416 --> 00:43:18,541 అర్థం చేసుకోవాలని చూస్తున్నాను 639 00:43:26,333 --> 00:43:27,333 షెర్లాక్? 640 00:43:27,416 --> 00:43:28,750 ఇది ఒక తేనెతుట్టెలాగా ఉంది. 641 00:43:31,375 --> 00:43:33,083 ఏపిస్ మెల్లిఫేరా. 642 00:43:36,583 --> 00:43:37,833 చిన్న తేనెటీగ. 643 00:43:37,916 --> 00:43:39,375 ప్లీజ్, ఆపు. 644 00:43:39,458 --> 00:43:41,583 అతను దీనిని నాకు ఇచ్చాడు. ఎందుకు? 645 00:43:42,208 --> 00:43:45,208 మనం ప్రకృతికి అతీతులం కాదు. 646 00:43:45,875 --> 00:43:47,708 "మనం ప్రకృతికి అతీతం కాదు." 647 00:43:49,083 --> 00:43:51,083 -అతను ఈ మాటలు నాకు చెప్పాడు. -షెర్లాక్? 648 00:43:52,166 --> 00:43:53,500 అతను నాకు ఏదో సంకేతాన్ని వదిలాడు. 649 00:43:53,583 --> 00:43:56,791 చాలు, షెర్లాక్, నేను చెబుతున్నాను. 650 00:43:56,875 --> 00:43:59,833 ప్రతిదీ పథకం ప్రకారమే జరిగింది. ఒక్క మాట కూడా తప్పు లేదు. 651 00:43:59,916 --> 00:44:02,666 బలమున్నవాడిదే రాజ్యం. అత్యంత విప్లవాత్మకమైన, అసలైన ఆలోచన. 652 00:44:02,750 --> 00:44:04,416 -మనం ప్రకృతికి… -షెర్లాక్! 653 00:44:04,500 --> 00:44:06,416 చాలు. నువ్వు చేసే పనికి అర్థం లేదు. 654 00:44:08,541 --> 00:44:09,666 "అసలైనది." 655 00:44:10,791 --> 00:44:11,916 డార్విన్. 656 00:44:15,041 --> 00:44:16,958 జీవుల ఆవిర్భావం డార్విన్ 657 00:44:26,541 --> 00:44:27,916 మనం ప్రకృతికి అతీతం కాదు. 658 00:44:31,208 --> 00:44:32,833 ప్రతిదీ పథకం ప్రకారమే. 659 00:44:39,583 --> 00:44:40,708 దానిని అక్కడే పెట్టెయ్. 660 00:44:42,125 --> 00:44:44,041 -ఎందుకు? -ప్లీజ్. 661 00:44:46,625 --> 00:44:47,916 ఆ పుస్తకాన్ని మూసెయ్, షెర్లాక్. 662 00:44:50,666 --> 00:44:51,791 అది అయిపోయింది. 663 00:45:13,458 --> 00:45:14,958 ధన్యవాదాలు, సోదరా. 664 00:45:27,333 --> 00:45:30,041 నీకు తెలుసా, నాకు రాచరికం అంటే ఎప్పుడూ ఇష్టంలేదు. 665 00:45:31,500 --> 00:45:32,541 కానీ… 666 00:45:33,791 --> 00:45:34,958 నేను ఒప్పుకుని తీరాలి, 667 00:45:35,750 --> 00:45:37,250 నువ్వు నాకు ఇష్టమైన రాజకుమారివి. 668 00:45:38,291 --> 00:45:39,666 ధన్యవాదాలు, షెర్లాక్ హోమ్స్. 669 00:45:40,875 --> 00:45:42,250 నీ అందమైన బుర్రను మంచి పనులకు 670 00:45:42,333 --> 00:45:44,875 వాడతావని నేను ఆశిస్తున్నాను. 671 00:45:56,666 --> 00:45:57,833 ఇవి రెండు సంక్లిష్ట మూలాలు 672 00:45:57,916 --> 00:45:59,125 ఇవి సరిగ్గా సరిపోతున్నాయి. 673 00:46:07,000 --> 00:46:08,125 నీకు హలో. 674 00:46:09,333 --> 00:46:10,375 హలో. 675 00:46:12,958 --> 00:46:13,958 అలసిపోయినట్లు కనబడుతున్నావు 676 00:46:14,958 --> 00:46:16,708 నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. 677 00:46:16,791 --> 00:46:17,875 అది నా తప్పు, కదా? 678 00:46:17,958 --> 00:46:19,125 నాకేమీ బాధగా లేదు. 679 00:46:21,083 --> 00:46:22,708 నేను నీకు ఒకటి చూపించాలి. 680 00:46:23,375 --> 00:46:24,375 కూతూహలంగా ఉంది. 681 00:46:24,458 --> 00:46:26,125 మనం కలిసి పనిచేస్తే బాగుంటుంది. 682 00:46:27,375 --> 00:46:28,416 నువ్వు, నేను. 683 00:46:31,625 --> 00:46:34,333 -నీ వెనక ఎవరైనా వచ్చారా? -లేదు. నేను జాగ్రత్తలు తీసుకున్నాను 684 00:46:34,416 --> 00:46:35,625 సరే, షెర్లాక్ వచ్చాడు. 685 00:46:35,708 --> 00:46:37,083 వెనుకకు తిరగవద్దు. 686 00:46:37,166 --> 00:46:38,250 వెనుకగుండా బయటకు వెళ్ళు. 687 00:46:39,375 --> 00:46:41,041 -రాత్రికి కలుద్దాం. -సరే. 688 00:46:46,916 --> 00:46:49,291 -నువ్వు ఇక్కడ దొరుకుతావని ఊహించాను. -సరిగ్గా ఊహించావు. 689 00:46:50,416 --> 00:46:52,166 కుటుంబానికి దూరంగా రావాలని అనిపించింది. 690 00:46:53,291 --> 00:46:55,666 -వాళ్ళు చిరాకుపెడతారు. ముఖ్యంగా నీ కుటుంబం -ముఖ్యంగా నాది. 691 00:46:58,541 --> 00:47:00,875 -రెండు విస్కీలు, ప్లీజ్. -మంచిది సార్. 692 00:47:00,958 --> 00:47:03,375 ఆక్స్‌ఫర్డ్‌లో స్కాలర్‌‌షిప్ కోల్పోవటంపై బాధగా ఉదా? 693 00:47:04,708 --> 00:47:06,208 నిన్ను కలవటంపై నేను బాధపడతానా? 694 00:47:06,833 --> 00:47:09,416 చెత్త కాగితాల బుట్టతో ఉన్న పోర్టనా? 695 00:47:09,500 --> 00:47:10,541 స్కౌట్. 696 00:47:11,291 --> 00:47:13,666 ఒక పోర్టర్ స్థాయికి ఎదగలేకపోయాను. 697 00:47:13,750 --> 00:47:16,125 -నువ్వు నన్ను తప్పుడు మార్గంలోకి… -నేను నిన్నా? 698 00:47:16,208 --> 00:47:18,375 దారి తప్పించకపోయి ఉంటే ఖచ్చితంగా పట్టా తీసుకునేవాడిని. 699 00:47:18,458 --> 00:47:21,125 -నిస్సందేహంగా. -మంచి ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళేవాడిని. 700 00:47:21,208 --> 00:47:22,333 దూసుకుపోయేవాడివి. 701 00:47:22,416 --> 00:47:24,083 బహుశా విదేశాంగ కార్యదర్శివి అయ్యేవాడివేమో. 702 00:47:24,166 --> 00:47:26,000 నీ ఆశయాలపై పరిమితులు పెట్టుకోకు. 703 00:47:26,083 --> 00:47:28,333 నేనైతే కనీసం ప్రధానమంత్రి అని చెప్పి ఉండేవాడిని. 704 00:47:28,416 --> 00:47:32,625 అవును, తోలుబొమ్మలు ఆడించేవాడిలాగా అందరినీ ఆడించేవాడిని, కదా? 705 00:47:32,708 --> 00:47:34,333 నీ అభిమాన౦ అ౦తే. 706 00:47:36,541 --> 00:47:37,541 లేదు. 707 00:47:37,625 --> 00:47:38,916 నేనేమీ బాధపడను. 708 00:47:41,750 --> 00:47:42,875 నిజానికి… 709 00:47:44,875 --> 00:47:46,708 నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 710 00:47:47,666 --> 00:47:48,708 షెర్లాక్ హోమ్స్, 711 00:47:49,375 --> 00:47:51,791 నా జీవితంలోని విసుగు నుంచి నన్ను కాపాడినందుకు. 712 00:47:52,583 --> 00:47:54,958 సరే, దానికి సమాధానంగా నేను చెప్పేది 713 00:47:55,666 --> 00:47:56,791 ఫరవాలేదు అని మాత్రమే. 714 00:48:17,875 --> 00:48:18,958 ఏమిటి? 715 00:48:22,416 --> 00:48:23,791 అది నీ దగ్గర ఉందని తెలుసు, 716 00:48:24,916 --> 00:48:25,958 జేమ్స్. 717 00:48:29,000 --> 00:48:31,000 నాతో అలా నిగూఢంగా మాట్లాడకు. 718 00:48:31,083 --> 00:48:32,916 మాలిక్ సమీకరణంలో మిగిలిన భాగం. 719 00:48:34,041 --> 00:48:35,291 నీ దగ్గర ఉందని తెలుసు. 720 00:48:42,708 --> 00:48:43,750 నిజమే. 721 00:48:45,375 --> 00:48:46,750 నువ్వు అన్నది నిజమే. 722 00:48:49,166 --> 00:48:51,458 అవును, నేనది తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో తెలుసా? 723 00:48:53,666 --> 00:48:55,125 మనకోసం తీసుకున్నాను. 724 00:48:55,791 --> 00:48:58,125 ఆ రసాయన ఆయుధం ఎప్పుడైనా బూడిదలోనుంచి తిరిగి పైకి లేస్తే 725 00:48:58,208 --> 00:49:01,291 దానిని మనం ఇద్దరం కలిసి ఓడించటానికి మనకు మార్గం ఉంటుంది. 726 00:49:02,541 --> 00:49:03,583 నువ్వు, నేను. 727 00:49:06,791 --> 00:49:08,125 ఏంటి, నువ్వు నన్ను నమ్మవా? 728 00:49:09,583 --> 00:49:14,500 షెర్లాక్, మనం ఇద్దరం కలిసి ఇంత ప్రయాణించిన తర్వాత, నేనేమిటో… 729 00:49:17,166 --> 00:49:18,375 నీకు నేను తెలిసి ఉండాలి. 730 00:49:46,125 --> 00:49:47,291 అది ఏమిటి? 731 00:49:49,041 --> 00:49:50,083 ఏమీ లేదు. 732 00:49:53,083 --> 00:49:54,291 ఏమీ లేదా? 733 00:49:59,000 --> 00:50:00,083 అది ఏమీ లేదు. 734 00:50:53,458 --> 00:50:54,666 లియు మే యీ! 735 00:51:04,375 --> 00:51:05,625 వాళ్ళను చంపేశావా? 736 00:51:06,291 --> 00:51:09,083 వాళ్ళను చంపేశాను, అందరినీ చంపేశాను. 737 00:51:13,125 --> 00:51:14,666 నువ్వు సాధించావు. 738 00:51:23,708 --> 00:51:25,166 నువ్వు ఇంటికి వచ్చేశావు. 739 00:51:25,250 --> 00:51:26,666 నువ్వు సజీవంగా ఇంటికి వచ్చావు. 740 00:52:33,375 --> 00:52:35,375 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 741 00:52:35,458 --> 00:52:37,458 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని