1 00:00:03,547 --> 00:00:06,008 ఇది సున్నితమైనదని నాకు తెలుసు, 2 00:00:06,091 --> 00:00:09,136 కానీ ఆ రోజు జరిగినదాన్ని నువ్వు పరిగణనలోకి తీసుకోవాలి. 3 00:00:11,305 --> 00:00:12,848 నిజమే. 4 00:00:12,931 --> 00:00:14,933 రేచల్! నేను వస్తున్నాను! 5 00:00:27,571 --> 00:00:30,157 నేను వాళ్లను చూడలేకపోయాను. 6 00:00:31,241 --> 00:00:32,868 మాకు వాళ్ళ చప్పుడు వినబడుతోంది. 7 00:00:36,079 --> 00:00:38,457 నిజం చెప్పాలంటే, నాకింకా వినబడుతోంది. 8 00:00:38,540 --> 00:00:41,627 -రేచల్! -నోరా! 9 00:00:42,544 --> 00:00:44,129 నోరా! 10 00:00:44,213 --> 00:00:46,423 నేను ఇంకొక క్షణం బ్రతికేదాన్నేమో. 11 00:00:46,507 --> 00:00:48,967 లేదా ఒక గంట? నాకు తెలియదు. 12 00:00:51,303 --> 00:00:52,888 కానీ ఆపై, ఆమె కేవలం... 13 00:00:52,971 --> 00:00:55,557 నోరా! నోరా! 14 00:00:55,641 --> 00:00:57,434 నోరా! 15 00:00:57,559 --> 00:00:59,311 అలాగే ఉండు, నోరా! 16 00:01:00,395 --> 00:01:02,105 పోయింది. 17 00:01:02,940 --> 00:01:04,358 ఆమె వెళ్ళిపోయింది. 18 00:01:11,615 --> 00:01:13,742 ముందు ఆమెను చూసింది, డాట్. 19 00:01:13,826 --> 00:01:15,077 రేచల్! 20 00:01:16,662 --> 00:01:20,040 -నీకు రక్తం కారుతోంది. ఎక్కడ కారుతోంది? -నాకు ఆమె దొరకలేదు. 21 00:01:20,541 --> 00:01:22,084 కొందరం స్తంభించిపోయాం. 22 00:01:23,252 --> 00:01:26,505 కానీ మాలో కొందరికి ఏం చేయాలో తెలుసు. 23 00:01:26,588 --> 00:01:28,882 మేము దానికి వాత పెట్టాల్సి వచ్చింది. 24 00:01:33,470 --> 00:01:35,013 ఆమెను గట్టిగా పట్టుకోండి. 25 00:01:37,015 --> 00:01:37,933 ఇప్పుడు! 26 00:01:45,983 --> 00:01:49,903 కొందరికి ఇది చాలా బాధాకరంగా ఉంది, అది వాళ్లను... 27 00:01:51,321 --> 00:01:52,948 చిన్నాభిన్నం చేసింది. 28 00:01:58,620 --> 00:02:01,248 అయ్యో. అయ్యో! 29 00:02:02,332 --> 00:02:03,876 వెధవ! 30 00:02:04,626 --> 00:02:07,880 గొయ్యి ఇక్కడే ఉండేది. నోరా దీన్ని ఇక్కడ ఉంచింది. 31 00:02:15,470 --> 00:02:19,141 అక్కడ ఎలాంటి ప్రయోజనం లేదు... 32 00:02:21,435 --> 00:02:23,854 అసలు ఏనాడైనా ఉంటుందని అనుకోను. 33 00:02:23,937 --> 00:02:26,690 నేను అందరికీ చెప్పేది ఏమిటంటే... 34 00:02:26,773 --> 00:02:28,400 ...అది మనందరినీ ఏకం చేసింది. 35 00:02:28,483 --> 00:02:31,486 ఎలా అంటే, నాకు తెలియదు, 36 00:02:32,821 --> 00:02:34,823 అది మేము ఉన్న దానికంటే ఎక్కువగా. 37 00:02:36,366 --> 00:02:40,203 అవును, అది జరిగాక, మేము ఎలా అయ్యామంటే... 38 00:02:44,041 --> 00:02:47,586 ఒక కుటుంబంలా అయ్యాము, మరోలా చెప్పడానికి లేదు. 39 00:02:49,129 --> 00:02:53,675 అది అంత వేగంగా జరిగిపోయింది, అది నమ్మడం కష్టం. 40 00:02:53,759 --> 00:02:58,722 కేవలం మూడు వారాల క్రితం ఆ ఆలోచన... 41 00:02:59,890 --> 00:03:02,476 మేము ఒకరికొకరం ఏమాత్రం తెలియదు. 42 00:03:05,854 --> 00:03:09,399 మాకు ఇబ్బందిగా, దూరమన్నట్లు ఉంది. 43 00:03:10,651 --> 00:03:14,696 ఒకరినొకరు చూసుకోవడం, మర్యాదగా ఉండటం. 44 00:03:16,531 --> 00:03:20,369 మేము జాగ్రత్తగా ఉన్నాము, అడ్డుగోడలున్నాయి, 45 00:03:20,452 --> 00:03:23,246 కొత్త వాళ్ళంతా కొత్త దిశలో వెళుతున్నారు... 46 00:03:25,207 --> 00:03:28,251 ఏం జరగబోతుందో ఏమాత్రం తెలియదు. 47 00:03:33,048 --> 00:03:35,300 కేక్, ఎవరికైనా కావాలా? 48 00:03:38,553 --> 00:03:43,266 ద వైల్డ్స్ 49 00:03:44,685 --> 00:03:47,604 పాసేజ్‌వేస్ పరిచయ వీడియో, ఒకటవ టేక్. 50 00:03:49,439 --> 00:03:53,276 నా పేరు జాష్ హర్బర్ట్. ఈ శిబిరం గురించి నాకు చాలా ఉత్సాహంగా ఉంది. 51 00:03:54,653 --> 00:03:56,113 బాగుంది. 52 00:03:56,196 --> 00:03:58,490 రోసా, నా మందులు భలే తెచ్చిస్తోంది. 53 00:03:58,573 --> 00:04:00,826 ఈ శిబిరంలో చేయాల్సిన పనుల జాబితా చూశాను. 54 00:04:02,119 --> 00:04:04,287 అన్నట్లు, నాకు చాలా ఉత్సాహంగా ఉంది. 55 00:04:04,371 --> 00:04:08,291 నాకు మ్యాజిక్ శిబిరమంత ఉత్సాహంగా ఉంది. 56 00:04:09,418 --> 00:04:13,547 నాది 50 సెకన్లలో 400 మీటర్ల పరుగు, నా శరీరానికి మూడు రెట్లు బరువు ఎత్తుతాను, 57 00:04:13,797 --> 00:04:18,760 నన్ను స్టాండప్ ప్యాడిల్ బోర్డింగ్‌తో సవాలు చేస్తారని మీరనుకుంటే, 58 00:04:18,844 --> 00:04:20,387 అది మీ కర్మ. 59 00:04:20,470 --> 00:04:22,139 నేనొక ప్రకటన సిద్ధం చేశాను. 60 00:04:22,222 --> 00:04:24,725 "నాకిష్టం లేకున్నా శిబిరానికి వెళ్తున్నాను. 61 00:04:24,808 --> 00:04:27,144 "ఇది తప్పనిసరి అని ఈ వీడియో చేస్తున్నా, 62 00:04:27,227 --> 00:04:30,313 "ఇప్పుడు నేను చేసే పనుల చిన్న జాబితా ఇస్తాను." 63 00:04:30,480 --> 00:04:33,692 ఇంకా ఆలోచిస్తున్నాను, కానీ నా మొదటి రోజు ఇది వేసుకోవచ్చు. 64 00:04:33,775 --> 00:04:37,237 -"బొటనవేలు టాక్స్ మీద నడవడం." -ఒక విధంగా ఇది నాకు అగ్నిపరీక్ష. 65 00:04:37,320 --> 00:04:41,450 మీకు వీటి గురించి తెలియక పోతే, నాకు మీతో స్నేహం వద్దు. 66 00:04:41,533 --> 00:04:44,286 -"గొంతులో పుండు కావడం." -నేను ఏం చెప్పాలో మర్చిపోయాను. 67 00:04:44,369 --> 00:04:47,164 బో, నీ గురించి మూడు మాటల్లో చెప్పు. 68 00:04:48,123 --> 00:04:50,292 "మెక్‌డొనాల్డ్స్ ఆటస్థలంలో బండను నాకాలి." 69 00:04:51,084 --> 00:04:52,836 నేను పచ్చికను చదును చేస్తాను. 70 00:04:53,253 --> 00:04:55,380 అతనికి తన గురించి చెప్పడం తెలియదు. 71 00:04:55,464 --> 00:04:57,591 ఇదిగో, అది ఎలా చేయాలో నీకు చూపిస్తాను. 72 00:04:57,674 --> 00:05:00,010 మూడు మాటలా? నాకు తెలియదు. 73 00:05:00,093 --> 00:05:04,556 నా పేరు స్కాటీ సిమ్స్, 850లోని పనికిమాలిన చోటు నుండి మీ ముందుకు వస్తున్నాను. 74 00:05:04,639 --> 00:05:08,810 కానీ ఎక్కువ కాలం కాదు, ఎందుకంటే ఫ్యాషన్, చర్మ సౌందర్య పరిశ్రమల గురించి 75 00:05:08,894 --> 00:05:11,646 బ్రహ్మాండమైన ఆలోచనలున్న పారిశ్రామికవేత్తను. 76 00:05:11,730 --> 00:05:13,940 స్కాటీ, అవి మూడు మాటల కంటే ఎక్కువ. 77 00:05:16,109 --> 00:05:19,362 నా గురించి మూడు మాటల్లో చెప్పాలంటే "అభిరుచి ఉన్న వ్యక్తి". 78 00:05:19,446 --> 00:05:21,698 విసుగు పుట్టించే తెల్లవాడు. 79 00:05:21,782 --> 00:05:23,950 అంటే నిజంగా కూడా అదే. 80 00:05:24,034 --> 00:05:25,410 అరుదైన విస్కీలను సేకరిస్తా. 81 00:05:25,494 --> 00:05:26,620 రహస్యంగా. 82 00:05:28,997 --> 00:05:32,959 నేను వీటిని దాచిపెట్టాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే అమ్మ అసలు గమనించదు. 83 00:05:37,089 --> 00:05:38,840 నోట్లో మంచి అనుభూతి. 84 00:05:38,924 --> 00:05:43,261 నేను రాఫెల్ గార్సియా, ముద్దుగా రాఫ్. 85 00:05:43,345 --> 00:05:45,055 చాలామంది నన్ను రాఫ్ అంటారు. 86 00:05:47,140 --> 00:05:51,937 అవును, నాకు తెలియదు, నాకు అందరిని కలవాలని ఉత్సాహంగా ఉందనుకుంటాను. 87 00:05:52,020 --> 00:05:55,023 నేను ఇంతకు ముందు హవాయికి వెళ్లలేదు. 88 00:05:55,107 --> 00:05:57,901 నిజానికి ఇంతకుముందు విమానంలో కూర్చోలేదు, 89 00:05:57,984 --> 00:06:00,070 అందుకని నాకు కాస్త ఆందోళనగా ఉంది. 90 00:06:02,614 --> 00:06:04,991 -నేను దూరం అయ్యేవి... -లోపలకు రా. 91 00:06:09,287 --> 00:06:11,581 నువ్వు నవ్వుతున్నావు. అది మంచి వృద్ధి. 92 00:06:11,665 --> 00:06:14,334 మన ప్రియమైన కంట్రోల్ గ్రూప్‌ను మెచ్చుకుంటున్నాను. 93 00:06:14,417 --> 00:06:15,794 "ప్రియమైనదా?" 94 00:06:15,877 --> 00:06:19,798 -వాళ్లను అలా పిలుస్తావని ఊహించలేదు. -ముప్పై నాలుగు రోజులు, డేనియల్. 95 00:06:19,881 --> 00:06:23,802 వాళ్లు ముప్పై నాలుగు రోజులుంటే, మహిళలు యాభై రోజులున్నారు. 96 00:06:25,011 --> 00:06:27,764 అయితే, దేవుడా, డబ్బు కోసం అడుక్కోవడం, 97 00:06:27,848 --> 00:06:32,018 నా మదుపరుల ముందు కోతిలా ఆడడం... 98 00:06:32,102 --> 00:06:34,563 ఇదంతా పనికి తగ్గ ఫలితం ఇస్తుంది. 99 00:06:34,646 --> 00:06:38,233 ఈ అబ్బాయిలు మనకు కావాల్సిన పరాజితులు, 100 00:06:38,316 --> 00:06:40,902 -అందుకే వాళ్ళను ప్రేమించకుండా ఎలా ఉంటాను? -అంటే, 101 00:06:40,986 --> 00:06:42,988 మేమిప్పుడు వాళ్లతో పని మొదలుపెడతాం. 102 00:06:43,071 --> 00:06:45,991 -మీకు చెప్పాలని వచ్చాము. -బాగానే ఉన్నావా, డీన్? 103 00:06:46,116 --> 00:06:48,743 -ఆందోళనగా కనిపిస్తున్నావు. -నేను "ఆందోళన" చెందను. 104 00:06:49,578 --> 00:06:52,873 సంక్లిష్ట భావాలు డేన్‌కు తగినవి. 105 00:06:55,959 --> 00:06:58,211 ఇది ట్రయల్ అని నాకు తెలుసు, 106 00:06:58,295 --> 00:07:01,423 కానీ మిమ్మల్ని చివరి సహాయం అడుగుతున్నాను. 107 00:07:03,466 --> 00:07:06,970 వాళ్లు కూలిపోయే ప్రశ్నే లేదు. 108 00:07:07,053 --> 00:07:10,432 అది ఎలానో మనం కనిపెట్టాక, 109 00:07:10,515 --> 00:07:12,767 మనం కిరీటం పెట్టుకుంటాం. 110 00:07:15,061 --> 00:07:18,398 వెళ్లి వాటిని తెరవండి, మహాశయులారా. 111 00:07:18,481 --> 00:07:21,026 మీకు వీలైతే ఈమెతో మొదలు పెట్టండి. 112 00:07:21,693 --> 00:07:23,320 అతనెలా బుట్టలో పడ్డాడో తెలియాలి. 113 00:07:31,244 --> 00:07:33,955 నా నుండి మీకు ఏం కావాలో నాకు నిజంగా తెలియదు. 114 00:07:34,247 --> 00:07:36,791 ఏం జరిగిందనే దానిపై నీ కథనం కావాలి. 115 00:07:38,835 --> 00:07:40,712 మేము వాటిని విప్పేస్తే ఎలా ఉంటుంది? 116 00:07:40,795 --> 00:07:43,715 ఏదేమైనా ఇక్కడ "చాలా జాగ్రత్తలు" తీసుకున్నారు. 117 00:07:43,798 --> 00:07:46,218 నేను చేసిన పనికా? 118 00:07:46,301 --> 00:07:49,512 -అవును, రాఫెల్. -అది రాఫ్. 119 00:07:52,349 --> 00:07:54,017 నన్ను రాఫ్ అని పిలుస్తారు. 120 00:08:06,071 --> 00:08:10,408 రాఫ్, తొలిరోజు ఏం జరిగిందో మాకు చెబుతావా? 121 00:08:18,041 --> 00:08:20,043 పాసేజ్ వేస్ 122 00:08:23,088 --> 00:08:25,840 నాకు పేర్లు తెలియకపోవడం గుర్తుంది. 123 00:08:25,924 --> 00:08:28,510 ఎప్పుడూ అంతగా గుర్తు లేదు. 124 00:08:28,593 --> 00:08:32,013 బహుశా నాది ఎవరికీ గుర్తు లేకపోవడం వల్లనేమో. 125 00:08:32,597 --> 00:08:34,266 కానీ, అది... 126 00:08:36,893 --> 00:08:39,437 ఆ మొదటి రోజు నాకు ప్రాథమికమైనవి తెలుసు. 127 00:08:40,397 --> 00:08:42,941 నాకు ఇద్దరు ఫ్లోరిడా ఆప్తమిత్రులుండేవారు. 128 00:08:44,859 --> 00:08:48,571 జాష్, అతని పేరు నాకు బడికి వెళ్ళినప్పటినుండే తెలుసు. 129 00:08:48,655 --> 00:08:50,740 ఖరీదైన బట్టలు వేసుకునే తెలివైన అబ్బాయి. 130 00:08:50,824 --> 00:08:52,993 లక్రోస్ ఆడే సోదరుడు. 131 00:08:53,076 --> 00:08:55,662 ఆందోళన పడే అద్దాల అబ్బాయి. 132 00:08:55,745 --> 00:08:58,540 అతని సవతి సోదరుడు సేథ్. 133 00:08:58,623 --> 00:09:01,418 ఏదో కారణం చేత అతని పేరు... 134 00:09:03,253 --> 00:09:05,171 నాకు గుర్తుంది. 135 00:09:07,590 --> 00:09:10,302 ఇంకా ట్రాక్‌సూట్ అబ్బాయి. 136 00:09:11,845 --> 00:09:15,056 అతనికి వాళ్ళ అమ్మ అంటే అసహ్యం. 137 00:09:15,140 --> 00:09:17,684 మంచిది, అమ్మా. గొప్ప ఆలోచన. 138 00:09:17,767 --> 00:09:20,812 ఇక... నన్ను పనికిమాలిన వాళ్లతో 139 00:09:20,895 --> 00:09:24,816 అడవికి పంపిస్తే ఎలా ఉంటుంది... 140 00:09:24,899 --> 00:09:28,820 "ఇది సరదాగా ఉంటుంది" అని ఆమె అంది, "అవును, నువ్వు ఏదైనా నేర్చుకోవచ్చు." 141 00:09:28,903 --> 00:09:32,490 ముఖ్యంగా మునిగిపోవడం ఎలాగో నేను నేర్చుకోవచ్చు. 142 00:09:32,574 --> 00:09:34,326 నా ముక్కు వరకూ చాలా నీళ్లు వస్తే 143 00:09:34,409 --> 00:09:37,287 ఎలా ఉంటుందో నేను నేర్చుకోవచ్చు. 144 00:09:37,370 --> 00:09:43,001 నేను నిన్ను పూర్తిగా, చాలా అసహ్యించుకోవడం నేర్చుకుంటానేమో, 145 00:09:43,084 --> 00:09:44,919 తలతిక్కదానా! 146 00:09:47,422 --> 00:09:48,965 ఛ! 147 00:09:53,845 --> 00:09:57,807 మన్నించు, నేను నవ్వురానట్లు నటించలేను. 148 00:09:57,932 --> 00:09:59,601 "తలతిక్కది!" 149 00:10:13,782 --> 00:10:14,824 హాయ్. 150 00:10:14,908 --> 00:10:17,452 -బాగానే ఉన్నావా? -లేదు. 151 00:10:17,535 --> 00:10:20,121 -హెన్రీ, రా. ఇప్పుడు కాదు. -ఏంటి? 152 00:10:20,205 --> 00:10:23,375 మనం తప్పిపోయాం, చనిపోయాం, లేదా పెద్దలను కలుస్తాం. బాగాలేము. 153 00:10:23,458 --> 00:10:26,586 నేను మరోలా అడుగుతున్నాను. మొత్తానికి బాగున్నావా? 154 00:10:30,131 --> 00:10:32,050 అది ఎందుకు చేస్తున్నావు? 155 00:10:33,301 --> 00:10:34,636 ఏం చేస్తున్నాను? 156 00:10:34,719 --> 00:10:36,012 ఏడుస్తున్నావు. 157 00:10:36,096 --> 00:10:39,099 నిజానికి పరవాలేదు. నిజానికి ఇది మంచిది. 158 00:10:39,808 --> 00:10:42,852 దీన్ని సాధారణంగా భావించాలని అనుకుంటాను. 159 00:10:42,936 --> 00:10:45,939 ఓరి దేవుడా! ఈ అబ్బాయితో ఎవరు వచ్చారు? 160 00:10:47,315 --> 00:10:49,067 అతను ఎప్పుడూ ఇంతేనా? 161 00:10:50,735 --> 00:10:54,072 -నిజంగా నాకు తెలియదు. -మాది వేరే స్నేహ బృందం. 162 00:10:55,031 --> 00:10:56,741 -హాయ్, రాఫ్. -ఏదైతేనేం. 163 00:10:56,825 --> 00:10:59,744 చూడు, మన చాలాసేపటినుండి ఊరకే కూర్చున్నాం. 164 00:10:59,828 --> 00:11:02,372 మనం ఏడుపు మాని ఏదైనా చేయాలి. 165 00:11:02,455 --> 00:11:04,290 ఏయ్, మిత్రమా, నీ పేరేంటి? 166 00:11:04,374 --> 00:11:08,128 అతను కిరిన్ అని చెబుతాడు. కానీ అతను అసలైన పోటుగాడు. 167 00:11:08,211 --> 00:11:13,341 -ఇక ఆపు, టేలర్. -సరే, ఏదో చరిత్ర ఉంది. 168 00:11:13,425 --> 00:11:17,303 చూడు, కిరిన్, జాష్‌ను కాసేపు తనకు నచ్చినట్లే ఉండనిద్దామా? 169 00:11:17,387 --> 00:11:20,557 మేమంతా ఈ పీడకలలోకి వచ్చి పడ్డాం. 170 00:11:20,640 --> 00:11:23,685 మనం ఎలాంటి స్పందన అయినా మామూలుగా మార్చుకోవచ్చు. 171 00:11:23,768 --> 00:11:26,980 ఎలా అంటే, మీ అమ్మను తలతిక్కది అనాలనుకుంటే అలా అనవచ్చు. 172 00:11:27,063 --> 00:11:29,065 నేను అలాగే అనాలి. ఆమె అలాంటిదే. 173 00:11:29,149 --> 00:11:32,277 మనం దయచేసి మాటలు ఆపి వెళ్దామా? 174 00:11:32,360 --> 00:11:34,988 -ఎక్కడికి వెళ్దాం? -ఏదైనా వెతకడానికి. 175 00:11:35,071 --> 00:11:38,575 జన సంచారం లేని దీవులు ఉండవు, కానీ మనం అవన్నీ కనుగొన్నాం. 176 00:11:38,658 --> 00:11:39,868 చూడు, అది నిజం. 177 00:11:39,951 --> 00:11:44,164 ఈ దీవులు అన్నింటినీ ధనవంతులు నల్లధనంతో కొన్నారు. 178 00:11:44,247 --> 00:11:45,707 సరే మంచిది, అందరూ లేవండి! 179 00:11:48,668 --> 00:11:51,463 నేను అతను చెప్పినట్లు ఎందుకు చేశాను? 180 00:11:51,546 --> 00:11:54,674 ఇది కెప్టెన్ నాన్న గొంతు, దానికి ఎదురు చెప్పలేరు. 181 00:11:54,757 --> 00:11:57,844 ప్రాథమికోన్నత పాఠశాల నుండి అతనంటే అసహ్యం, అయినా లేచాను. 182 00:11:57,927 --> 00:11:59,721 చూడండి, మనల్ని తప్పక కాపాడతారు, 183 00:11:59,804 --> 00:12:02,849 కానీ ఇక్కడ ఏదైనా అద్భుతమైన హోటల్ ఉంటే, 184 00:12:02,932 --> 00:12:05,310 అది కనిపెట్టడానికి మనకు బద్ధకమయితే, 185 00:12:05,393 --> 00:12:07,562 మనం పిచ్చోళ్లలా అనిపిస్తుంది. 186 00:12:07,645 --> 00:12:10,732 అందుకే మనం విడిపోయి, తలో దిక్కు వెతకాలని అనుకుంటున్నాను. 187 00:12:10,815 --> 00:12:13,276 మీకు ఏదైనా కనిపిస్తే ఎవరైనా వెనక్కి పంపించండి. 188 00:12:13,359 --> 00:12:16,654 ఇటువైపున్న వాళ్లంతా ఒక జట్టు. 189 00:12:17,030 --> 00:12:18,865 అంటే... 190 00:12:23,119 --> 00:12:26,289 అంటే, ఇక్కడి నుండి. మిగతా వారు, నాతో ఉంటారు. 191 00:12:26,372 --> 00:12:27,665 వెళ్దాం పదండి. 192 00:12:28,333 --> 00:12:31,419 అది ఇంకా కొనసాగుతోంది. అతన్ని కాదనడం కష్టం. 193 00:12:32,712 --> 00:12:36,341 అయితే బాగానే ఉన్నావా? కోలుకుంటున్నావా? 194 00:12:36,508 --> 00:12:38,927 అప్పుడు, అవును. 195 00:12:39,010 --> 00:12:41,930 నేను ఏడిస్తే నా మనసు కుదుటపడుతుంది. 196 00:12:42,013 --> 00:12:43,848 మంచిది. 197 00:12:43,932 --> 00:12:48,394 అయితే, చూడు, ఆ దద్దమ్మ ఆజ్ఞలు పాటించడం నాకు ఇష్టం లేకపోయినా... 198 00:12:48,478 --> 00:12:50,438 -ఏంటి? -మన్నించు, 199 00:12:50,522 --> 00:12:53,316 నేను తక్కువ మార్కులు వచ్చే వాళ్లను... 200 00:12:53,399 --> 00:12:55,652 ఇలా అంటాను. 201 00:12:55,735 --> 00:12:57,529 నవ్వినందుకు ధన్యవాదాలు. 202 00:12:57,612 --> 00:13:02,116 చూడు, అతను తెలివి చూపినా, బాగా లేకపోయినా, అతను చెప్పింది తప్పు కాదు. 203 00:13:02,200 --> 00:13:05,995 మనం ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే కుంగిపోతాం, 204 00:13:06,079 --> 00:13:09,791 అందుకని మనం బయలుదేరితే ఇక్కడి నుండి త్వరలో బయటపడవచ్చు. 205 00:13:12,043 --> 00:13:13,419 వారం రోజులు. 206 00:13:13,503 --> 00:13:17,924 వారం రోజులైంది, నాకు తెలియదు. 207 00:13:18,007 --> 00:13:20,343 ఏదో తేడాగా అనిపిస్తోంది. 208 00:13:20,426 --> 00:13:22,554 ఆమె లేనందుకు మనసు బరువెక్కుతోంది. 209 00:13:24,138 --> 00:13:28,560 రేచల్, ఇప్పుడు ఆమెకు తెలిసింది బాధ ఒక్కటే. 210 00:13:34,065 --> 00:13:39,529 కానీ అదే సమయంలో, నేను నీతో ఇక్కడ ఉన్నాను, ఎలా అంటే... 211 00:13:40,655 --> 00:13:42,282 ఎలా? 212 00:13:43,116 --> 00:13:45,034 అది నువ్వు చెప్తే వింటాను. 213 00:13:48,037 --> 00:13:52,000 నేను తెలిపోతున్నట్లుగా, బలహీనంగా ఉంది, 214 00:13:52,083 --> 00:13:54,002 కానీ నాకు బాగుంది. 215 00:13:54,085 --> 00:13:55,420 అంటే నేను... 216 00:13:56,212 --> 00:14:00,425 ప్రాథమికోన్నత పాఠశాలలో వద్దని చెప్పే మాదకద్రవ్యాలన్నీ వాడాను. 217 00:14:00,508 --> 00:14:03,136 -నేనిక భరించలేను. -నువ్వే నన్ను అడిగావు. 218 00:14:03,219 --> 00:14:05,471 నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానంతే. 219 00:14:06,723 --> 00:14:08,558 అయినా... 220 00:14:10,727 --> 00:14:12,937 నిజంగా నాకు సంతోషంగా కూడా ఉంది. 221 00:14:16,941 --> 00:14:18,693 కానీ దీనంతటికీ అపరాధభావం... 222 00:14:21,070 --> 00:14:23,156 మనం దానితో ఏం చేయాలి? 223 00:14:25,825 --> 00:14:28,328 నీ స్నేహితుడైన దేవుడితో దాని గురించి మాట్లాడావా? 224 00:14:28,411 --> 00:14:31,623 నిజానికి ఈ మధ్యన అలాంటివి చేయడం లేదు. 225 00:14:31,706 --> 00:14:33,625 ప్రార్థించడం. 226 00:14:37,045 --> 00:14:39,380 భగవంతుడు ఏమంటాడని అనుకుంటున్నావు? 227 00:14:42,300 --> 00:14:44,302 మంచికి కృతజ్ఞతాభావంతో ఉండాలి. 228 00:14:45,595 --> 00:14:47,930 మనం మిగతాది తట్టుకోవడానికి అతను ఉన్నాడు. 229 00:14:49,307 --> 00:14:50,600 శుభం. 230 00:14:54,145 --> 00:14:57,482 ఇలా అనాలంటే నాకు చాలా కోపం వస్తుంది, తెలుసా? 231 00:14:57,565 --> 00:15:01,653 ప్రదర్శన ఛాంపియన్‌తో ఇలా అనడం నాకు ఎప్పుడూ నచ్చదు. 232 00:15:01,736 --> 00:15:03,946 నేను సాధారణ విషయం చెబుతున్నట్లు అనిపిస్తుంది. 233 00:15:06,783 --> 00:15:08,409 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 234 00:15:35,311 --> 00:15:37,146 నేను ఎందుకు బలంగా కావడం లేదు? 235 00:15:37,230 --> 00:15:41,275 నేను చేసేదల్లా బరువులెత్తడం, వేటాడినది తినడం. 236 00:15:41,359 --> 00:15:44,070 బహుశా నీకు అంతా ఒకేసారి వస్తుందేమో. 237 00:15:44,153 --> 00:15:48,324 పహిల్వాన్‌లా నీ చొక్కాలోంచి కండలు బయటకు వస్తాయి. 238 00:15:48,408 --> 00:15:51,411 నిజానికి ఈ పరిస్థితిలో నీ బుర్ర పని చేయడం లేదు. 239 00:15:51,869 --> 00:15:53,705 -ఇక్కడ బాగుంది. -అవును. 240 00:15:53,788 --> 00:15:55,998 చివరి పని. 241 00:15:56,082 --> 00:15:57,166 అవును. 242 00:16:03,548 --> 00:16:06,509 ఇంతకుముందు ఇది మనకు పని చేయలేదు, 243 00:16:06,592 --> 00:16:10,054 కానీ మనం బ్రతికున్నామని తెలియజేస్తే తప్ప ఈ దీవి నుండి బయట పడలేం, 244 00:16:10,138 --> 00:16:13,850 దీనికి సంకేతాగ్నికి మధ్య మనకు ఢోకా లేదు. 245 00:16:13,933 --> 00:16:16,352 "ఎస్ఓఎస్" అంటే ఏంటి? 246 00:16:17,979 --> 00:16:22,066 అవును, నాకు తెలిసి ఉండాలి కానీ నాకు తెలియదు. 247 00:16:22,275 --> 00:16:24,819 ఇది ఎవరికీ తెలిసి ఉండేదో తెలుసా? 248 00:16:32,869 --> 00:16:36,497 దాంతో నాకు గుర్తు వచ్చింది, ఇప్పుడు వెళ్లి చూడటం నా వంతు. 249 00:16:41,461 --> 00:16:44,172 ఏయ్, నేను కూర్చుంటే పరవాలేదా? 250 00:16:51,053 --> 00:16:55,099 ఇది కొత్త కట్టు కట్టుకోవాల్సిన సమయం, అందుకే... 251 00:17:01,981 --> 00:17:03,858 నేను నోటితో డప్పు చప్పుడు చేస్తే? 252 00:17:03,941 --> 00:17:05,735 అంటే, ర్యాప్‌లాగా. 253 00:17:06,486 --> 00:17:10,656 ఇది మంచి జోక్ అనుకునే తెలివితక్కువదాన్ని నేనైతే ఎలా? 254 00:17:10,740 --> 00:17:13,367 కానీ నీకు తెలుసు, నీకు అలా ఎప్పుడూ చేయనని? 255 00:17:13,451 --> 00:17:16,245 ప్యాచ్ ఆడమ్స్ లాంటివి చెప్పను. 256 00:17:21,083 --> 00:17:26,380 దాని అర్థం నీతో సూటిగా మాట్లాడతానని కూడా. 257 00:17:28,466 --> 00:17:31,886 ఏడు రోజులు అయింది, ఇంత వాపు ఉండకూడదు. 258 00:17:34,263 --> 00:17:39,268 బీచ్‌లో ఉండడం వల్ల, దీంతో పెద్దగా ప్రయోజనం లేదు. 259 00:17:40,561 --> 00:17:43,105 ఇసుక అంతా అందులోకి వెళుతోంది. 260 00:17:46,692 --> 00:17:49,362 మనం ఈరోజు బయలుదేరుతున్నాం, రేచల్. 261 00:17:51,280 --> 00:17:54,450 నువ్వు కూడా మాతో రావాలని అనుకుంటున్నాను. 262 00:17:57,495 --> 00:18:00,581 -ఆమె సరుకు కూడా, అదంతా... -అది ఇక్కడే ఉంటుంది. 263 00:18:04,544 --> 00:18:06,462 అది ఇక్కడే ఉండాలి. 264 00:18:09,131 --> 00:18:11,342 ఒకవేళ ఆమె తిరిగి వస్తే. 265 00:18:52,091 --> 00:18:53,384 మార్తా. 266 00:18:54,677 --> 00:18:57,013 నువ్వు నా దగ్గర దాచి పెడుతున్నావు. 267 00:18:57,096 --> 00:19:01,684 నేను సామాన్లు వెతుకుతుంటే ఇది నీ సూట్‌కేసులో దొరికింది. 268 00:19:01,767 --> 00:19:04,061 నోరా రాబర్ట్స్ 269 00:19:05,021 --> 00:19:08,774 ఇది సాహిత్యం. అంటే, నేను పరిశీలించానంతే, 270 00:19:08,858 --> 00:19:12,278 కానీ ఇది ఇప్పటికే జెఫ్ నానిన డైపర్ పుస్తకం కంటే బాగుంది. 271 00:19:12,361 --> 00:19:14,196 ఇందులో చిన్న వాక్యాలున్నాయి, 272 00:19:14,280 --> 00:19:17,450 శృంగార ప్రియులకు అందులో కొన్ని పడక గది దృశ్యాలున్నాయి, 273 00:19:17,533 --> 00:19:19,243 ఒకవేళ ఆమె మళ్లీ అక్కడికి వెళితే. 274 00:19:20,536 --> 00:19:22,204 ఇది బీచ్‌లో చదివే పుస్తకం. 275 00:19:22,288 --> 00:19:25,666 మన దగ్గర బీచ్‌లో చదివే పుస్తకం ఉంది. 276 00:19:25,750 --> 00:19:28,502 మనం ఈ పనికిమాలిన బీచ్ నుండి వెళ్ళిపోతాం. 277 00:19:28,586 --> 00:19:30,671 మన్నించు. నా దగ్గర ఉన్నట్లు మర్చిపోయాను. 278 00:19:32,006 --> 00:19:33,341 బాగానే ఉన్నావా? 279 00:19:35,217 --> 00:19:37,386 నిన్ను ఒక ప్రశ్న అడగనా? 280 00:19:39,096 --> 00:19:42,767 ఇక్కడ కొందరి మధ్య అనుభూతులు గమనించావా? 281 00:19:43,643 --> 00:19:46,312 మూడు గంటలకు కనిపించే చాలా నిరాశాజనమైన 282 00:19:46,395 --> 00:19:49,941 అనుభూతుల గురించి అంటున్నావా? కారణం రేచల్‌కు సరైన కారణం... 283 00:19:50,024 --> 00:19:52,818 కాదు. చెడు అనుభూతుల గురించి కాదు. నా ఉద్దేశం... 284 00:19:54,487 --> 00:19:56,447 మంచి అనుభూతులు. 285 00:19:58,658 --> 00:19:59,867 అంటే... 286 00:20:00,785 --> 00:20:05,873 ఇద్దరు వ్యక్తులు స్నేహం కంటే ఎక్కువగా ఉండటం? 287 00:20:05,998 --> 00:20:07,083 షోనీ. 288 00:20:09,126 --> 00:20:10,169 షెల్బీ, టోనీలు. 289 00:20:10,336 --> 00:20:13,172 ఓరి దేవుడా, నువ్వు అది ఇప్పుడు గమనించావా? 290 00:20:13,255 --> 00:20:15,758 -అది వారం రోజులుగా కొనసాగుతోంది. -వారమా? 291 00:20:15,841 --> 00:20:19,011 వాళ్లు అడవుల్లో శృంగారం చేస్తుంటే చూశావా? 292 00:20:19,095 --> 00:20:20,680 దేవుడా, అది నాకు తెలియాల్సింది. 293 00:20:20,763 --> 00:20:23,015 సర్దుకోవడానికి వాళ్ళ సహాయం కోసం చూస్తున్నాను. 294 00:20:24,642 --> 00:20:29,146 నేను భావప్రాప్తిని మైలు దూరం నుండి వాసన చూడగలను. నా ముక్కుకు ఏమైందో. 295 00:20:32,108 --> 00:20:33,025 ఏంటి? 296 00:20:34,318 --> 00:20:35,820 ఏం లేదు. కేవలం... 297 00:20:35,903 --> 00:20:38,489 కట్టెలు. సంకేతాగ్ని కోసం నువ్వు అడిగినవి. 298 00:20:38,572 --> 00:20:40,616 లేదు, ఇవి బాగున్నాయి. 299 00:20:40,783 --> 00:20:45,538 ఊహాత్మకంగా. అవి చాలా తెస్తావని అనుకున్నాను. 300 00:20:45,705 --> 00:20:49,291 -నువ్వు వెళ్లి గంట సేపయింది. -నువ్వు నా షిఫ్ట్ సూపర్‌వైజర్‌వా? 301 00:20:49,500 --> 00:20:52,294 -నా గంటలు లెక్కిస్తున్నావా? -ఏయ్. 302 00:20:52,420 --> 00:20:54,880 నా సమయం నేనెలా గడిపితే నీకెందుకు? 303 00:20:55,756 --> 00:20:59,427 ఎందుకంటే నాకు... నువ్వు గుర్తొస్తున్నావు. 304 00:21:00,469 --> 00:21:03,431 మిగతా విషయాలతో పాటుగా. 305 00:21:05,182 --> 00:21:07,768 ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు. 306 00:21:08,686 --> 00:21:11,063 నువ్వింకా దాని కోసం వెతుకుతున్నావని తెలుసు. 307 00:21:11,147 --> 00:21:13,858 నావల్ల కాదు, ఫాటిన్. ఆ గొయ్యి, అది... 308 00:21:14,900 --> 00:21:18,946 నేను తెలుసుకునే ఏకైక మార్గం, నేను నిజంగా, పూర్తిగా... 309 00:21:20,865 --> 00:21:23,617 లీయా, ఇది ఎండమావి. 310 00:21:32,918 --> 00:21:35,588 -ఎక్కడికి వెళ్తున్నావు? -నేను... అది కాదు. 311 00:21:37,381 --> 00:21:39,216 అది మళ్ళీ ప్రయత్నించాలనుకున్నాను. 312 00:21:39,300 --> 00:21:42,887 కట్టెలు మంచిగా తీసుకురావాలని అనుకున్నాను. 313 00:21:42,970 --> 00:21:46,223 వీలైతే అవమాన పడకుండా ఉండాలని. 314 00:22:12,374 --> 00:22:16,087 సున్నితంగా ఉండండి 315 00:22:16,170 --> 00:22:18,339 -భయం వేస్తోందా? -లేదు, లేదు. 316 00:22:20,633 --> 00:22:23,469 మిత్రమా, అది ఏంటో కూడా నాకు తెలియదు. 317 00:22:23,552 --> 00:22:27,056 అది తరంగాలుగా వస్తుంది, ఈ పిచ్చి అంతా. 318 00:22:27,139 --> 00:22:29,433 నాకు సముద్రపు జబ్బు చేసేది. 319 00:22:29,517 --> 00:22:32,019 నీకు కావాలంటే, నా దగ్గర డ్రామమైన్ ఉంది. 320 00:22:32,144 --> 00:22:34,939 నువ్వు దేవదూతవు, కానీ అక్షరాలా కాదు. 321 00:22:35,022 --> 00:22:37,900 అంటే ఆధ్యాత్మికంగా. 322 00:22:37,983 --> 00:22:41,445 దురదృష్టవశాత్తు, నాకు అడవి వాతావరణం పడదు. 323 00:22:41,529 --> 00:22:43,989 ఇది నాకు చాలా శక్తినిచ్చే వాతావరణం కాదు, 324 00:22:44,073 --> 00:22:48,410 వ్యక్తిగతంగా ప్రకృతిమాత నా కవితాశక్తి కాదు. 325 00:22:49,537 --> 00:22:55,000 తెలుసా, ఫ్రాస్ట్, టెన్నిసన్, కీట్స్, తను అలాంటి వారికి తగినది. 326 00:22:56,127 --> 00:22:59,713 అన్నింటిలాగే ఆమెను కూడా తెల్లవాడు తన సొంతం చేసుకున్నాడు. 327 00:23:00,881 --> 00:23:03,926 నాకు తెలుసు. నేను... 328 00:23:04,009 --> 00:23:05,928 నేను చాలా బాధపడుతున్నాను. 329 00:23:07,513 --> 00:23:09,348 -నువ్వు కవివా? -దీనమ్మ! 330 00:23:09,473 --> 00:23:12,309 కాదు, కానీ వాడు కవిలా కనిపిస్తున్నాడు. 331 00:23:12,977 --> 00:23:15,980 అతని వేలు విరిగిందని పందెం. ఎప్పుడైనా నీ ఎముక విరిగిందా? 332 00:23:16,063 --> 00:23:18,524 నాలుగో తరగతిలో నా చేయి విరిగింది. 333 00:23:18,607 --> 00:23:22,987 నాకప్పుడు ఎక్కువ మంది స్నేహితులు లేరు, అందుకని నేనే దానిపై చాలా సంతకాలు చేశాను. 334 00:23:23,070 --> 00:23:25,573 అది ప్రాథమిక గాయమని నా వైద్యులు చెప్పారు. 335 00:23:25,656 --> 00:23:26,699 అబ్బా! 336 00:23:28,075 --> 00:23:33,205 నేను అతన్ని చూసి బాధపడాలని తెలుసు, కానీ ఏమాత్రం జాలి వేయడం లేదు. 337 00:23:35,833 --> 00:23:39,420 అది రాఫ్, కదా? కొందరు "ర్యాఫ్" లేదా "రేఫ్" అనడం విన్నాను. 338 00:23:39,503 --> 00:23:41,755 -అది రాఫ్, అవును. -అవును 339 00:23:41,839 --> 00:23:46,135 కానీ ఏదైతే ఏముంది. నిజానికి, నన్ను అన్ని రకాలుగా పిలుస్తారు. 340 00:23:46,260 --> 00:23:51,432 అవును, రాఫ్, అయినా. బాగుంది. పేరు బాగుంది. 341 00:23:51,515 --> 00:23:53,559 దేవుడా! ఛ! 342 00:23:53,642 --> 00:23:55,853 ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకో. 343 00:23:55,936 --> 00:23:57,730 -కాస్త విశ్రాంతి తీసుకుంటాను -పద. 344 00:23:59,190 --> 00:24:00,941 అది కాలి వేలే అని నాకు తెలుసు... 345 00:24:02,610 --> 00:24:05,321 ఇప్పుడు నేను మిగతా వాళ్ళతో ఉంటే, 346 00:24:05,404 --> 00:24:08,490 కానీ ఆ దద్దమ్మ నన్ను పిరికిపంద అనేవాడు. 347 00:24:08,574 --> 00:24:10,034 నువ్వు "దద్దమ్మ" అన్నావు. 348 00:24:11,952 --> 00:24:14,455 అవును, బాగుంది. ఆకర్షణీయంగా ఉంది. 349 00:24:14,538 --> 00:24:17,333 దీనికి మందుల డబ్బాలో ఏమైనా ఉన్నాయా? 350 00:24:17,416 --> 00:24:19,710 అవును. నా దగ్గర దీనికోసం అన్నీ ఉన్నాయి. 351 00:24:19,793 --> 00:24:22,838 నీకు ఐబుప్రోఫెన్ ఇష్టమా, ఎసిటమినోఫెన్ ఇష్టమా? 352 00:24:23,881 --> 00:24:24,882 రెండూ ఉన్నాయా? 353 00:24:25,549 --> 00:24:28,177 నువ్వు తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటే వెళ్ళవచ్చు. 354 00:24:28,260 --> 00:24:31,055 -ఎవరూ వీరుడు కావాల్సిన అవసరం లేదు. -నిజంగానా? 355 00:24:31,138 --> 00:24:33,515 నా వల్ల మీ వేగం కుంటుపడుతుంది. 356 00:24:33,599 --> 00:24:36,143 అవును, పూర్తిగా. అది నీ నిర్ణయం. 357 00:24:36,727 --> 00:24:38,771 ధన్యవాదాలు, మిత్రులారా. నిజంగా. 358 00:24:47,238 --> 00:24:49,114 పరవాలేదు. 359 00:24:49,198 --> 00:24:50,658 ఏయ్, మిత్రులారా. 360 00:24:51,575 --> 00:24:52,993 మీకు అదృష్టం కలుగు కాక. 361 00:24:57,414 --> 00:24:58,624 సరే. 362 00:25:01,543 --> 00:25:04,380 ఈ కొత్త చోటు గురించి అంత కచ్చితంగా చెప్పలేను. 363 00:25:04,463 --> 00:25:06,298 అంటే, నాకు చెట్లు కూడా నచ్చవు. 364 00:25:06,382 --> 00:25:09,885 అవి ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంటాయని అనుకుంటారు, 365 00:25:09,969 --> 00:25:12,471 కానీ నేను వాటిని ఏమంటానో తెలుసా? ముసలివి. 366 00:25:12,554 --> 00:25:16,517 మనం బీచ్ నుండి ఎందుకొచ్చామో నాకు గుర్తు చేస్తావా? ఇది పిచ్చిగా ఉంది. 367 00:25:16,600 --> 00:25:21,272 మనకు ఎండ, గాలి తగలవు, రాత్రిపూట వెచ్చగా ఉంటుంది... 368 00:25:22,314 --> 00:25:24,650 ఆమె తప్పిపోయిన చోటికి దూరంగా. 369 00:25:32,199 --> 00:25:35,035 ఏయ్, ఇది మన అందరికి మంచిది. 370 00:25:44,295 --> 00:25:47,881 ఏయ్, మార్టీ, మన కోసం ఇక్కడ మంచి ఏర్పాటు చేశాను. 371 00:25:51,260 --> 00:25:52,636 బాగానే ఉన్నావా? 372 00:25:53,887 --> 00:25:55,973 నోరా గురించే ఆలోచిస్తున్నావా లేక... 373 00:25:56,807 --> 00:25:57,975 లేదు. 374 00:25:58,058 --> 00:25:59,768 అయితే విషయం ఏంటి? 375 00:25:59,852 --> 00:26:02,646 మనం చాలా ఏళ్లుగా కలిసి ఉంటున్నాం, 376 00:26:02,730 --> 00:26:04,898 మనం ఇంకా ఒకరినొకరు చంపుకోలేదు. 377 00:26:04,982 --> 00:26:07,109 రా, కూర్చో. 378 00:26:08,110 --> 00:26:11,405 నిజానికి నేను ఒంటరిగా పడుకోవాలని అనుకుంటున్నాను. 379 00:26:11,989 --> 00:26:15,701 పడుకున్నప్పుడు నాకు వేడి అవుతుంది, ఇక్కడ ఇరుకుగా ఉంది, నేను... 380 00:26:15,784 --> 00:26:17,828 నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 381 00:26:17,911 --> 00:26:20,831 అందుకే నేను అక్కడ పడుకుంటాను. 382 00:26:22,291 --> 00:26:24,084 సరే. 383 00:26:24,168 --> 00:26:28,380 కానీ నువ్వు నా చోటు మరొకరికి ఇవ్వవచ్చు. 384 00:26:30,090 --> 00:26:32,134 బహుశా షెల్బీకి. 385 00:26:36,680 --> 00:26:37,765 అయితే నీకు తెలుసా? 386 00:26:40,768 --> 00:26:43,520 నీకు చెప్పబోయాను. కానీ సరైన సమయం దొరకలేదు... 387 00:26:43,604 --> 00:26:45,439 టోనీ, పరవాలేదు. 388 00:26:46,857 --> 00:26:48,609 నీకు అంగీకారమేనా? 389 00:26:52,321 --> 00:26:53,947 ఛ! 390 00:26:56,075 --> 00:26:58,327 గొడ్డలికి ఏమైంది మీకు తెలుసా? 391 00:26:58,410 --> 00:27:02,373 నేను లీయా తెచ్చే వాటి కుప్పలో పెట్టాను. 392 00:27:02,456 --> 00:27:06,210 -ఆమె ఎన్నో గంటల క్రితమే రావాల్సింది. -ఆమె బాగానే ఉందా? 393 00:27:08,879 --> 00:27:10,047 అవును. 394 00:27:11,173 --> 00:27:13,634 ఆమెకు ఎప్పుడు ఆపాలో తెలియదు. 395 00:27:47,626 --> 00:27:50,879 అవును, మనం వెనక్కి వెళ్లాలని సవినయంగా కోరుతున్నాను. 396 00:27:50,963 --> 00:27:52,840 స్పష్టంగా ఇది బంజరు భూమి. 397 00:27:52,923 --> 00:27:54,758 మనకు ఏదో ఒకటి దొరుకుతుంది, కదా? 398 00:27:54,842 --> 00:27:56,635 అది చీకటి పడక ముందు కాదు. 399 00:27:58,095 --> 00:28:00,973 నీ వేళ్ళతో అలా ఎందుకు చేస్తూనే ఉన్నావు? 400 00:28:01,056 --> 00:28:04,268 ఎప్పుడు చీకటి పడుతుందో తెలుసుకోవడానికి. వేలుకు 15 నిమిషాలు, 401 00:28:04,351 --> 00:28:06,979 -ఏంటి నువ్వు, బాయ్ స్కౌటా? -అవును. 402 00:28:07,062 --> 00:28:09,314 అంటే, నేను తొమ్మిదో తరగతిలో మానేశాను. 403 00:28:09,398 --> 00:28:13,235 సౌందర్యపరంగా నేను భిన్నమైనది కోరుకున్నాను. 404 00:28:13,318 --> 00:28:14,611 చెత్త ఏం కాదు. 405 00:28:14,695 --> 00:28:18,991 ఇప్పుడు నేను ఆటగాడితో సమ్మతించను, 406 00:28:19,074 --> 00:28:21,785 కానీ మనకు ఏదైనా దొరుకుతుందని అనుకోను. 407 00:28:21,869 --> 00:28:26,165 మనకు అందమైన ఆర్కిటెక్ట్స్ డైజెస్ట్ లాంటి ఇల్లు దొరకవచ్చేమో. 408 00:28:26,248 --> 00:28:30,127 -అది కోటీశ్వరులది. -అవును, అలా జరగదని ఆశిద్దాం. 409 00:28:30,210 --> 00:28:32,379 దేని గురించి మాట్లాడుతున్నావు, డేమియన్? 410 00:28:32,463 --> 00:28:34,006 అతని పేరు హెన్రీ అనుకుంటాను. 411 00:28:34,089 --> 00:28:36,091 నా ఉద్దేశం నీ స్నేహితుడు 412 00:28:36,175 --> 00:28:39,428 నన్ను ది ఒమెన్‌లోని సైతాను అబ్బాయితో పోలుస్తున్నాడు. 413 00:28:39,511 --> 00:28:44,141 కానీ నాకు ఏకాకి ధనవంతుడి ఇల్లు కావాలని ఏ కోశానా లేదు. 414 00:28:44,266 --> 00:28:46,643 -ఎందుకు కాదు? -అతను మనల్ని తప్పక చంపేస్తాడు. 415 00:28:46,727 --> 00:28:48,770 దాని గురించి ఆలోచించండి. 416 00:28:48,854 --> 00:28:52,483 జనరల్ జారోఫ్, ద మోస్ట్ డేంజరస్ గేమ్, పో డామెరన్, ఎక్స్ మెషినా... 417 00:28:52,566 --> 00:28:53,734 డ్రాకులా. 418 00:28:53,817 --> 00:28:55,986 అక్రమార్కులను చంపడమే వారి పని. 419 00:28:56,069 --> 00:28:59,072 డ్రాకులా కోటీశ్వరుడు కాదు, అమరుడు. 420 00:28:59,156 --> 00:29:01,742 ద్రవ్యోల్బణం కలుపుకుంటే అతను కోటీశ్వరుడే. 421 00:29:01,825 --> 00:29:04,953 డబ్బు, ఒంటరితనం వాళ్లను 422 00:29:05,704 --> 00:29:07,915 రక్త పిశాచుల్లా మార్చాయి. 423 00:29:07,998 --> 00:29:11,585 కాబోయే కోటీశ్వరుడిగా, నీ వ్యాఖ్యలకు అభ్యంతరం చెబుతున్నాను సరేనా? 424 00:29:11,668 --> 00:29:13,504 కొందరు మంచి వాళ్లు కూడా ఉన్నారు. 425 00:29:13,587 --> 00:29:15,047 మెలిండా గేట్స్. 426 00:29:15,130 --> 00:29:16,548 డాడీ వార్‌బక్స్. 427 00:29:16,632 --> 00:29:18,800 మిస్టర్ పీనట్. 428 00:29:18,884 --> 00:29:21,929 అతను చాలా మంచివాడు. ఎప్పుడు టోపీ తీసి నమస్కారం చేస్తాడు. 429 00:29:22,012 --> 00:29:24,723 మిస్టర్ పీనట్ కోటీశ్వరుడా, ఒంటికన్నువాడా? 430 00:29:24,806 --> 00:29:29,061 మీరు నోటికి కళ్లెం వేసుకుని వెతకడం మొదలు పెడతారా? 431 00:29:29,144 --> 00:29:32,272 -అది "తాళం." "నోటికి తాళం వేసుకుని." -ఏదైతేనేం. 432 00:29:33,023 --> 00:29:35,609 అయితే మనం వెనక్కి వెళ్దాం, పరాజితులరా? 433 00:29:35,692 --> 00:29:37,736 నేను మూత్రం చేసి వచ్చాక. 434 00:29:38,737 --> 00:29:40,822 నేను కూడా మూత్రం చేసి వస్తాను. 435 00:29:46,745 --> 00:29:48,372 ధన్యవాదాలు, మిత్రమా. 436 00:29:48,455 --> 00:29:50,874 ఒంటరిగా వదిలినందుకు ధన్యవాదాలు, భలే ఉన్నావు. 437 00:29:50,958 --> 00:29:51,917 అవును. 438 00:29:54,294 --> 00:29:55,295 ప్రశ్న. 439 00:29:57,089 --> 00:30:00,467 -మూత్రం పోసినప్పుడు మండుతుందా? -లేదు. 440 00:30:01,552 --> 00:30:04,638 ఎప్పుడైనా ఒరుసుకుపోయి ఉండవచ్చు. 441 00:30:04,721 --> 00:30:08,809 బహుశా నేను చాలాసేపు నీళ్ళలో ఉన్నానేమో, అందుకే ఇప్పుడు... 442 00:30:08,892 --> 00:30:13,397 -ఉప్పు నీళ్ల అంగం. -అవును, ముఖ్యంగా అది మరణశిక్ష. 443 00:30:13,480 --> 00:30:17,442 -నిజంగా అంటున్నావా? -లేదు, ఉప్పు నీళ్ల అంగం నిజం కాదు. 444 00:30:17,526 --> 00:30:19,861 -కానీ జీవితం. -జీవితం ఏంటి? 445 00:30:19,945 --> 00:30:21,363 మరణశిక్ష. 446 00:30:23,824 --> 00:30:24,741 ఏంటి? 447 00:30:25,867 --> 00:30:28,078 దీన్ని ఆరబెట్టటానికి నా దగ్గర ఏం లేదు. 448 00:30:28,161 --> 00:30:30,455 ఊరుకో, మిత్రమా, నువ్వు దాన్ని అధిగమించాలి. 449 00:30:30,539 --> 00:30:34,126 ప్రపంచంలో నువ్వు ఒక్కడివే దాన్ని ఊపలేవు, వదిలి పెట్టలేవు. 450 00:30:34,209 --> 00:30:37,754 సరే మంచిది, నా దగ్గర ఏముందో చూస్తాను. 451 00:30:38,839 --> 00:30:40,966 ఇదిగో, ఇది వాడుకో. పబ్లిక్స్ రసీదు. 452 00:30:45,429 --> 00:30:49,933 -ఇప్పుడు దాంతో ఏం చేయాలి? -దేవుడా. ఊరకే వదిలేయు! 453 00:30:50,017 --> 00:30:54,605 మా అమ్మ పిల్లి ఆహారం, లైట్ బల్బుల కోసం నన్ను పంపిందని భావితరాలకు తెలియనీ. 454 00:30:59,151 --> 00:31:01,695 ఏయ్, ఈ చక్కీ పారేసుకున్నావని అనుకుంటాను. 455 00:31:01,778 --> 00:31:05,657 ఛ, ఇది నా దగ్గర ఉన్నట్లు మర్చిపోయాను. 456 00:31:07,451 --> 00:31:10,662 విను, మన దగ్గర ఈ చక్కీ గాని, మరేదైనా గాని ఉంటే, 457 00:31:10,746 --> 00:31:13,582 ప్రస్తుతానికి అది రహస్యంగా ఉంచు. 458 00:31:13,665 --> 00:31:14,625 లేదు, నాకు తెలుసు. 459 00:31:14,708 --> 00:31:17,878 త్వరలోనే మనల్ని విమానంలో తీసుకెళ్తారు, 460 00:31:17,961 --> 00:31:21,214 కానీ అలా జరగకపోతే, మనల్ని మనం కాపాడుకోవాలి. 461 00:31:22,174 --> 00:31:24,092 ఆ బలిసిన కుర్రాళ్లను చూడు. 462 00:31:24,301 --> 00:31:26,887 వాళ్లకు వనరులు ఎలా వాడుకోవాలో తెలుసా? 463 00:31:27,596 --> 00:31:28,430 తెలియదు. 464 00:31:29,431 --> 00:31:31,350 మన కోసం కొన్ని ఉంచుకోవాలి. 465 00:31:32,601 --> 00:31:34,019 మనం దీన్ని కాపాడుకోవాలి. 466 00:32:22,651 --> 00:32:23,944 దయచేసి వద్దు. 467 00:32:25,904 --> 00:32:28,115 మన్నించు, నేను కేవలం... 468 00:32:29,241 --> 00:32:30,742 అసంకల్పితంగా చేశాను. 469 00:32:32,911 --> 00:32:36,206 కొత్త శిబిరం కోసం కనిపించినవన్నీ తీసుకుంటున్నాను. 470 00:32:42,671 --> 00:32:43,755 నేను... 471 00:32:45,590 --> 00:32:47,551 ఏదేమైనా, నేను నీతో ఉన్నాను. 472 00:32:49,177 --> 00:32:51,930 మనం వెళ్ళాలో లేదో నాకు తెలియదు. 473 00:32:53,390 --> 00:32:56,226 మనకిక ఇల్లు లేదు, ఇది మన జీవితమని 474 00:32:56,309 --> 00:32:58,270 మనం ఒప్పుకున్నట్లుగా ఉంది... 475 00:33:00,355 --> 00:33:03,024 ఏదో ఒకటి మనం ఇక్కడే చేయాలి. 476 00:33:04,401 --> 00:33:07,279 మనం అంగీకరించడానికి 477 00:33:07,362 --> 00:33:10,657 ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాం? 478 00:33:10,782 --> 00:33:14,828 ఒప్పుకోవడం అంటే ఓడిపోవడం కాదా? 479 00:33:18,790 --> 00:33:21,001 నేను ఓటమిని అంగీకరించను, రేచల్. 480 00:33:28,967 --> 00:33:31,762 దీని వల్ల ఉపయోగం లేకపోవచ్చు, కానీ... 481 00:33:34,765 --> 00:33:37,350 నేను ఆమె గురించి ఆలోచిస్తాను. 482 00:33:39,478 --> 00:33:41,897 ఆమె గురించి ప్రతి రోజు ఆలోచిస్తాను. 483 00:33:45,275 --> 00:33:46,651 అంటే... 484 00:33:47,861 --> 00:33:49,988 రావడం ఆమె ఆలోచనా? 485 00:33:56,036 --> 00:33:58,622 దీని గురించి ఆమెకెలా తెలుసో నీకు గుర్తుందా? 486 00:33:58,705 --> 00:34:01,166 అది బడిలోనా, లేదా మీ తల్లిదండ్రులు లేదా... 487 00:34:01,917 --> 00:34:04,127 లేదా ఇంకెవరైనా ప్రమేయం ఉందా? 488 00:34:04,294 --> 00:34:06,671 ఇది ఎందుకు అడుగుతున్నావో నాకర్థం కావడం లేదు. 489 00:34:06,755 --> 00:34:08,673 ప్రయత్నించు, రేచల్. 490 00:34:08,757 --> 00:34:11,593 ఆమెకెలా తెలుసో, ఇక్కడికి ఎందుకొచ్చిందో గుర్తు చేసుకో. 491 00:34:13,386 --> 00:34:15,222 ఆమె భయపడింది. 492 00:34:15,806 --> 00:34:18,058 ఆమె దీని గురించి ఎలా తెలుసుకుంది? 493 00:34:18,141 --> 00:34:22,270 ఆమెకు భయం ఎందుకంటే, నేను... 494 00:34:23,313 --> 00:34:25,816 నేను చనిపోతానని, అందుకని ఆమె... 495 00:34:25,899 --> 00:34:28,360 ఆమెకు ఈ శిబిరం గురించి ఎలా తెలిసింది? 496 00:34:28,443 --> 00:34:30,362 అందుకే, సరేనా? 497 00:34:30,445 --> 00:34:32,989 -ఆలోచించు. రేచల్, ఆలోచించు. -అందుకే. 498 00:34:33,073 --> 00:34:35,325 అందుకే, సరేనా? 499 00:34:35,408 --> 00:34:37,285 ఆమె ఇది నా కోసం కావాలనుకుంది. 500 00:34:37,953 --> 00:34:41,081 ఆమె నా నుండి నన్ను కాపాడాలనుకుంది, ఇంకా... 501 00:34:41,164 --> 00:34:43,875 ఇప్పుడు ఆమె పోయింది, అది నా తప్పు. 502 00:34:44,209 --> 00:34:47,420 ఆమె పోయింది ఇప్పుడు, అది నా తప్పు. 503 00:34:47,504 --> 00:34:51,091 -నిన్ను ఇక్కడికెలా తీసుకొచ్చింది, రేచల్? -ఆమె పోయింది, అది నా తప్పు. 504 00:34:51,174 --> 00:34:54,636 -ఆమె పోయింది. -రేచల్, రేచల్, నువ్వు నాకు చెప్పాలి! 505 00:34:54,719 --> 00:34:57,055 -రేచల్, రేచల్... -నీకు సంతోషమా? 506 00:34:57,639 --> 00:35:01,226 ఆమె పోయింది, అది నా తప్పు! నువ్వు తెలుసుకోవాలని అనుకున్నది అదేనా? 507 00:35:01,309 --> 00:35:03,895 ఆమె పోయింది, అది నా తప్పు! 508 00:35:19,286 --> 00:35:20,662 ఆ గొడవేంటి? 509 00:35:21,621 --> 00:35:23,748 ఆమెకు ఏం తెలుసో నేను కనిపెట్టాలి. 510 00:35:23,915 --> 00:35:27,460 ఒక అమ్మాయి దారపు పోగుపై ఆధారపడి ఉంటే నువ్వు దాన్ని తెంపేస్తున్నావా? 511 00:35:27,544 --> 00:35:29,004 అసలు నీకు ఏమైంది? 512 00:35:29,087 --> 00:35:32,090 ఇప్పుడే నీ భ్రమలను, కథనాలను తీసుకుని, 513 00:35:32,173 --> 00:35:35,302 వాటిని ఇప్పుడే పాతేయు! 514 00:35:35,385 --> 00:35:39,180 మళ్లీ ఎప్పుడైనా వాటిని రేచల్‌కు వంద అడుగుల దగ్గరికి తీసుకెళ్తే, 515 00:35:39,264 --> 00:35:40,765 నేను నిన్ను చంపేస్తాను. 516 00:35:46,980 --> 00:35:49,566 కొన్ని వాస్తవాలను ఒప్పుకోవడం కష్టం. 517 00:35:51,026 --> 00:35:54,237 చాలా భయంకరంగా, 518 00:35:55,280 --> 00:35:56,406 చాలా ఘోరంగా, 519 00:35:56,489 --> 00:35:58,950 చాలా పెద్దగా ఉంటాయి. 520 00:36:00,201 --> 00:36:02,412 మేము మొదట అక్కడికి వెళ్ళినప్పుడు, 521 00:36:02,495 --> 00:36:05,707 మేము ఎంత భయపడ్డామో ఎవరూ ఒప్పుకోవాలని అనుకోలేదు. 522 00:36:06,291 --> 00:36:08,793 అప్పటి వరకు మేము జీర్ణించుకోలేదు... 523 00:36:08,877 --> 00:36:12,964 ఈ గూఢచర్య కార్యక్రమం పెద్దగా విజయం సాధించలేదు. 524 00:36:13,048 --> 00:36:15,133 మనం ఏదో ఒకటి కనుగొంటాం. 525 00:36:15,216 --> 00:36:17,427 మిగతా వాళ్లు ఇప్పటికే చేసి ఉంటారు. 526 00:36:17,510 --> 00:36:19,095 వాళ్ళు వెనక్కి వచ్చారు. 527 00:36:22,766 --> 00:36:24,225 ఏంటిది? 528 00:36:35,153 --> 00:36:37,322 ఛ. దేవుడా. 529 00:36:48,166 --> 00:36:51,169 ఛ. థూ. 530 00:36:51,252 --> 00:36:52,504 ఛ. 531 00:37:02,806 --> 00:37:04,140 డీజే. 532 00:37:06,935 --> 00:37:09,354 -అవును. -అది జరిగిందని ఎలా కనిపెట్టావు? 533 00:37:09,437 --> 00:37:10,981 మాకు తెలియదు. 534 00:37:12,315 --> 00:37:15,151 మేము తెలుసుకున్నది ఏమిటంటే, 535 00:37:16,069 --> 00:37:18,822 రాయి మీద అడుగుపెట్టి, జారిపడి కొట్టుకుపోయాడు, ఇంకా... 536 00:37:21,199 --> 00:37:23,410 కొట్టుకుపోయాడు, ఇంకా... 537 00:37:24,160 --> 00:37:26,204 నాకు తెలియదు, కానీ... 538 00:37:28,915 --> 00:37:30,500 అది నన్ను వెంటాడుతోంది. 539 00:37:33,712 --> 00:37:37,298 ఆ దీవిలో జరిగిన అనేక విషయాల్లాగే. 540 00:37:42,804 --> 00:37:46,558 -అసలు అది ఎలా జరిగిందో నాకు తెలియదు. -సముద్రప్పోటు దారుణంగా ఉంది. 541 00:37:46,641 --> 00:37:50,311 అతనికి పెద్ద అల తగిలాక, ఏదో దాడి చేసి ఉంటుంది. 542 00:37:50,395 --> 00:37:52,731 ఛ, మిత్రమా. ప్రకృతి మనతో ఆటలాడదు. 543 00:37:55,025 --> 00:37:58,319 -మనం అతన్ని ఏం చేయాలి? -అతన్ని ఇక్కడ వదిలేయకూడదు. 544 00:37:58,737 --> 00:38:01,781 ఈ దీవిలోని మాంసాహార జీవులన్నీ అతని కోసం వస్తాయి. 545 00:38:05,910 --> 00:38:07,287 ఆ తర్వాత, మన కోసం. 546 00:38:08,997 --> 00:38:11,041 మనం నావికుల అంత్యక్రియలు చేయవచ్చు, 547 00:38:12,417 --> 00:38:14,919 మా నాన్న స్నేహితుల్లో కొందరికి చేసినట్లు. 548 00:38:17,589 --> 00:38:19,299 అంటే, సముద్రంలో. 549 00:38:20,550 --> 00:38:22,218 ఎంత మాత్రం కాదు. 550 00:38:22,302 --> 00:38:26,514 -అది అతన్ని తిన్నందుకా, సోదరా? -కాదు. బో చెప్పింది నిజమే అనుకుంటాను. 551 00:38:26,598 --> 00:38:28,516 అది పిచ్చిగా ఉంది. 552 00:38:28,725 --> 00:38:31,978 అతనికి బరువులు కట్టి ముంచి, దగ్గరలో ఉంచితే, 553 00:38:32,062 --> 00:38:33,897 అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. 554 00:38:38,026 --> 00:38:40,445 ఒసామా బిన్ లాడెన్‌ను సముద్రంలో ఖననం చేశారు. 555 00:38:40,528 --> 00:38:42,655 దేవుడా, అసలిప్పుడు ఎవరు పట్టించుకుంటారు? 556 00:38:44,866 --> 00:38:49,412 సరే, ఇప్పుడు దీన్ని ఎవరు మోస్తున్నారు? 557 00:38:50,872 --> 00:38:55,001 ఎందుకంటే అక్కడ ఏదైనా ఉంటే అతని ముఖాన్ని కొరికేస్తుంది... 558 00:38:56,127 --> 00:38:57,837 నేను చేయనని అనుకుంటాను. 559 00:39:02,342 --> 00:39:03,426 నేను చేస్తాను. 560 00:39:06,304 --> 00:39:07,722 నేను ఒంటరిగా చేయలేను. 561 00:39:08,389 --> 00:39:11,559 రాఫ్, నువ్వు తోడుగా ఉంటావా? 562 00:39:14,646 --> 00:39:16,481 అవును. ఉంటాను. 563 00:39:16,564 --> 00:39:18,274 అతను నన్ను ఎంచుకున్నాడు. 564 00:39:19,651 --> 00:39:22,779 ఎందుకో తెలియదు గాని, అతను నన్ను ఎంచుకున్నాడు. 565 00:39:24,405 --> 00:39:27,617 చీకట్లో అతనితోపాటు వెళ్లడానికి నన్ను ఎంచుకున్నాడు, 566 00:39:29,702 --> 00:39:31,246 అయినా నాకు అది నచ్చింది. 567 00:40:40,106 --> 00:40:42,734 కొత్త శిబిరంలో వెచ్చగా ఉంది. 568 00:40:43,860 --> 00:40:47,447 వాతావరణం కూడా బాగుంది. మార్తా దర్భలు కాల్చింది. 569 00:40:47,530 --> 00:40:52,076 అయినా, నిజానికి నేను నిన్ను వెళ్లగొట్టడానికి ఇక్కడికి రాలేదు. 570 00:40:52,827 --> 00:40:54,829 నువ్వు ఉండాలనుకుంటే ఉండవచ్చు. 571 00:41:04,547 --> 00:41:09,052 నాకు బడిలో సలహాదారు ఒక కరపత్రం ఇచ్చాడు, 572 00:41:09,135 --> 00:41:11,721 అందులో దుఃఖం యొక్క ఐదు దశలున్నాయి. 573 00:41:12,639 --> 00:41:15,558 తిరస్కరణ, బేరసారాలు, వగైరా వగైరా. 574 00:41:16,726 --> 00:41:19,479 మూర్ఖత్వం. నిజంగా మూర్ఖత్వం. 575 00:41:21,231 --> 00:41:25,693 మా ఇంట్లో సాలీడును తీయడానికి ఆ కరపత్రాన్ని వాడుకుని, 576 00:41:25,777 --> 00:41:27,695 దాన్ని చెత్తబుట్టలో పడేశాను. 577 00:41:30,156 --> 00:41:34,077 కేవలం అయిదే ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. 578 00:41:36,871 --> 00:41:39,540 ఎవరినైనా కోల్పోతే, 579 00:41:39,624 --> 00:41:45,129 ప్రతి క్షణం ఒక నరకంలా ఉంటుంది. 580 00:41:46,047 --> 00:41:47,840 అందుకే, నేను అనుకుంటున్నాను, 581 00:41:48,675 --> 00:41:52,971 అయినా జీవితంలో గడిచిపోయిన క్షణాలెన్నో, 582 00:41:53,805 --> 00:41:55,473 అవి ఎన్నో. 583 00:41:58,059 --> 00:42:00,728 అవి కోట్లాది దశలు. 584 00:42:03,106 --> 00:42:05,400 అందుకే నేను నిన్ను తొందర పెట్టను. 585 00:42:05,483 --> 00:42:08,695 నీకు ఎంత సమయం కావాలో నేను చెప్పలేను. 586 00:42:08,778 --> 00:42:11,781 నీకు తోడు కావాలని ఆశిస్తున్నాను, 587 00:42:11,864 --> 00:42:15,076 ఎందుకంటే నేను నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి పెట్టను. 588 00:42:15,159 --> 00:42:20,415 అందుకే నువ్వు ఆడే మంచి ఆటలు ఏమైనా ఉన్నాయా, 589 00:42:20,498 --> 00:42:24,377 కాస్త కాలక్షేపానికి? 590 00:42:27,588 --> 00:42:29,549 మిస్ మేరీ మాక్. 591 00:42:31,676 --> 00:42:33,136 నాకు పరిచయం లేదు. 592 00:42:34,512 --> 00:42:38,474 మిస్ మేరీ మాక్, మాక్, మాక్ 593 00:42:39,267 --> 00:42:43,438 అందరు వేసుకున్న దుస్తులు బ్లాక్, బ్లాక్, బ్లాక్ 594 00:42:44,022 --> 00:42:49,193 ఉన్నాయి వెండి గుండీలు, గుండీలు, గుండీలు 595 00:42:49,277 --> 00:42:53,281 ఆగు, అది చప్పట్లు కొట్టే ఆట కదా? 596 00:42:56,075 --> 00:42:58,077 నన్ను ఆటపట్టిస్తున్నావు. 597 00:43:02,623 --> 00:43:05,168 నాతో నేనే పరాచికాలు ఆడుతున్నాను. 598 00:43:11,215 --> 00:43:13,634 ఇదేంటో నేను నీకు ఇక్కడే చెబుతాను. 599 00:43:16,012 --> 00:43:17,889 నేను మర్చిపోను. 600 00:43:19,599 --> 00:43:24,145 ఈ భావనను ఏదీ పూడ్చలేదు. 601 00:43:27,398 --> 00:43:28,608 నేను కేవలం... 602 00:43:30,651 --> 00:43:32,111 నేను అలసిపోయాను అంతే. 603 00:43:34,072 --> 00:43:36,616 నువ్వు నాతో ఎంత మంచిగా ఉన్నా, 604 00:43:36,699 --> 00:43:39,911 నాకు అలా కాపలాగా ఉండవద్దు. 605 00:43:41,496 --> 00:43:43,539 అది ఎప్పుడూ ఆమె పనే. 606 00:43:47,251 --> 00:43:50,671 ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నేనింకా సిద్ధంగా లేను. 607 00:44:22,203 --> 00:44:24,038 నువ్వు వస్తున్నావా? 608 00:44:45,435 --> 00:44:48,312 ఇది అభివృద్ధి, కదా? 609 00:44:49,105 --> 00:44:51,524 అదే అని నాకు తెలుసు, 610 00:44:52,525 --> 00:44:56,279 అన్ని విధాలుగా, కానీ ఏదో తేడా ఉంది. 611 00:44:57,613 --> 00:45:01,033 నాకు తెలుసు. మనం వైట్ నాయిస్ మెషీన్‌లో 612 00:45:01,117 --> 00:45:04,579 సముద్రపు శబ్దాలు తీసి అడవి శబ్దాలు పెట్టినట్లుగా ఉంది. 613 00:45:04,662 --> 00:45:07,373 దాంతో నాకు ఇంకా అనుబంధం ఏర్పడలేదు. 614 00:45:07,457 --> 00:45:10,251 అది విభిన్నంగా ఉందని అనుకుంటాను. 615 00:45:14,213 --> 00:45:16,257 అది ఏంటో నాకు తెలుసు. 616 00:45:16,340 --> 00:45:19,469 దేవుడా, నేను దాదాపు మర్చిపోయాను. 617 00:45:21,846 --> 00:45:24,682 మన దగ్గర ఎవరో లేరు. 618 00:45:26,434 --> 00:45:28,102 ఇదిగో అతను. 619 00:45:29,437 --> 00:45:30,980 ఇంటికి స్వాగతం, మార్కస్. 620 00:45:33,941 --> 00:45:35,860 చాలా దగ్గరలో పడిపోయింది. 621 00:45:35,943 --> 00:45:40,823 మన్నించు, బాబూ. పరవాలేదు. ఏం కాదు. 622 00:45:42,366 --> 00:45:44,285 ఏం కాదు. 623 00:45:46,287 --> 00:45:48,623 మనకు ఏం కాదు. 624 00:45:55,046 --> 00:45:57,006 ఇక్కడ ఆశ ఉంది. 625 00:46:48,099 --> 00:46:51,060 -ఆమె పేరు ఏంటి? -ఏంటి? 626 00:46:51,143 --> 00:46:53,771 ఇంతకు ముందు నేను ఆ కంకణాలను చూశాను. 627 00:46:53,854 --> 00:46:56,983 దాని హుక్కు పెట్టి ఉంటే కలిసి తిరుగుతున్నట్లు, కదా? 628 00:46:57,066 --> 00:46:59,694 ఇది, అవును, ఇది పిచ్చితనం, నాకు తెలుసు. 629 00:46:59,777 --> 00:47:02,530 ఇది పిచ్చి పిల్లల పెళ్ళి ఉంగరం లాంటిది. 630 00:47:03,406 --> 00:47:07,159 అది బాగుంటుందని అనుకుంటున్నాను. నిజానికి నీకు కూడా అలాగే ఉంది. 631 00:47:07,243 --> 00:47:09,537 ఇదిగో, చలి నుండి కాపాడుకునే సామాగ్రి. 632 00:47:09,620 --> 00:47:12,081 ఒక చొక్కా, బీర్ కోటు. 633 00:47:12,164 --> 00:47:14,667 ఇది బీర్ కాదు, కానీ నీకు ఆలోచన అర్థమవుతుంది. 634 00:47:14,750 --> 00:47:17,211 శిథిలాల నుండి కొట్టుకువచ్చిందని అనుకుంటున్నాను. 635 00:47:19,964 --> 00:47:23,009 "ఇది జాష్ హర్బర్ట్‌ది." 636 00:47:23,092 --> 00:47:24,677 వాళ్ళ అమ్మకు అతనంటే ఇష్టం. 637 00:47:25,678 --> 00:47:27,263 అతని పనామెలా. 638 00:47:29,765 --> 00:47:34,437 నిజానికి నేను ఇప్పుడు జాష్ మనిషినని మారిసోల్‌కు చెప్పాలని అనుకుంటున్నాను. 639 00:47:34,520 --> 00:47:36,063 అయితే, తను మారిసోలా? 640 00:47:39,108 --> 00:47:42,570 నాకు కూడా ప్రియురాలు ఉంది. జూలియా. 641 00:47:44,614 --> 00:47:46,407 ఆమెకు పోస్టుకార్డు పంపుతానన్నాను. 642 00:47:46,490 --> 00:47:49,869 కానీ ఇప్పుడు సీసాలో సందేశం పంపే పరిస్థితిలో ఉన్నాను. 643 00:47:52,788 --> 00:47:57,376 ఏయ్, నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. బాగానే ఉన్నావా? 644 00:47:59,420 --> 00:48:01,380 జనాలను అలా చాలా అడుగుతావు. 645 00:48:01,464 --> 00:48:04,216 నాకు తెలుసు, అది నా అలవాటు. 646 00:48:04,300 --> 00:48:08,429 ఉత్తర కాలిఫోర్నియాలో కిండర్ గార్టెన్ ఉపాధ్యాయుడిలా ఉంటానని జూలియా అంటుంది. 647 00:48:08,512 --> 00:48:12,767 కాదు, అంటే, అది నిజానికి బాగుందని అనుకుంటున్నాను. 648 00:48:16,145 --> 00:48:18,648 అయితే, నువ్వు బాగున్నావా? 649 00:48:23,277 --> 00:48:24,570 నిజానికి కాదు. 650 00:48:27,281 --> 00:48:28,157 నువ్వు? 651 00:48:30,576 --> 00:48:31,577 లేదు. 652 00:48:33,120 --> 00:48:35,456 కానీ నా మనసులో అనుకుంటున్నాను, 653 00:48:35,539 --> 00:48:38,042 "నిన్ను చంపనిది నిన్ను బలవంతుడిని చేస్తుంది." 654 00:48:41,545 --> 00:48:42,713 నేను కాదు... 655 00:48:46,008 --> 00:48:49,929 -నువ్వు కానిది ఏంటి? -బలవంతుడిని కాను. 656 00:48:50,304 --> 00:48:52,056 కానీ నువ్వు మారావు. 657 00:48:53,057 --> 00:48:55,434 అది ఒప్పుకుంటావని అనుకుంటున్నాను. 658 00:48:55,518 --> 00:48:56,977 ఎలా? 659 00:48:57,061 --> 00:49:02,066 అంటే, టిజువానాకు చెందిన కాస్త మంచి, మాట్లాడని క్యాథలిక్ అబ్బాయివి కాదు. 660 00:49:02,149 --> 00:49:05,361 అంటే, నువ్వు అలా లేవని 661 00:49:05,444 --> 00:49:08,197 నేను అనడం లేదు, 662 00:49:08,280 --> 00:49:11,575 కానీ తేడాలు ఉన్నాయని అంటున్నాను. 663 00:49:13,035 --> 00:49:14,370 నేను అసహ్యించుకుంటాను... 664 00:49:16,706 --> 00:49:18,749 మీరు దాన్ని అదుపు చేయలేరని. 665 00:49:24,547 --> 00:49:26,090 మీరు దేనిలోకి మారతారు. 666 00:49:29,468 --> 00:49:32,346 మేము వస్తువుల్లా కావాలనుకోవడం మొదలుపెట్టాము. 667 00:49:33,556 --> 00:49:35,141 బలంగా. 668 00:49:37,351 --> 00:49:38,811 ప్రేమింపబడేలా. 669 00:49:42,314 --> 00:49:43,441 సురక్షితంగా. 670 00:49:46,652 --> 00:49:48,237 శక్తిమంతంగా. 671 00:49:52,908 --> 00:49:54,118 కలుపుకుపోయేలా. 672 00:49:57,121 --> 00:49:58,622 కనిపించేలా. 673 00:50:01,333 --> 00:50:02,918 ఒకరితో ఉండడం. 674 00:50:04,462 --> 00:50:06,380 ఒకరిలా ఉండడం. 675 00:50:08,132 --> 00:50:10,926 మేము అదంతా కావాలనుకున్నాం. 676 00:50:12,386 --> 00:50:14,096 మేము మగాళ్లు కావాలనుకున్నాం. 677 00:50:15,431 --> 00:50:17,057 కానీ నిజం ఏమిటంటే... 678 00:50:20,770 --> 00:50:23,481 మాలో కొందరూ రాక్షసులు కాసాగారు. 679 00:50:30,154 --> 00:50:32,031 నీకిది నచ్చదా? 680 00:50:32,114 --> 00:50:34,033 నేను పెద్దగా తాగను. 681 00:50:36,494 --> 00:50:39,663 నువ్వు ఒకటి డీజేకు పోయవచ్చు. 682 00:50:39,747 --> 00:50:42,374 అతని లెక్క ప్రకారం మన ఒంట్లో వేడి తగ్గిపోయింది, 683 00:50:42,458 --> 00:50:44,335 కానీ ఇది మంచి మర్యాద. 684 00:50:48,422 --> 00:50:49,632 ఇదిగో. 685 00:50:50,758 --> 00:50:52,843 -డీజేకు. -డీజేకు. 686 00:51:07,691 --> 00:51:08,984 ఏయ్. 687 00:51:11,570 --> 00:51:14,824 ఇది నువ్వు అనుకున్నంత దయనీయంగా ఉందా? 688 00:51:17,952 --> 00:51:20,204 నేను ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. 689 00:51:20,287 --> 00:51:21,747 మంచిది, తప్పకుండా. 690 00:51:24,124 --> 00:51:28,087 నేను ఊహించిన దానికంటే లెక్కలేనంత దయనీయంగా ఉంది. 691 00:51:28,170 --> 00:51:32,091 కావాలని నాకు ఇలాంటి పరిస్థితి కల్పించాలంటే నమ్మలేకపోతున్నాను. 692 00:51:32,174 --> 00:51:35,261 పాప ఫలితం ఎలా ఉంటుంది, డెవన్. 693 00:51:35,344 --> 00:51:37,221 థూ. 694 00:51:37,304 --> 00:51:40,266 నీ కృతఘ్నతను నమ్మలేకపోతున్నాను. 695 00:51:40,349 --> 00:51:43,394 నువ్వు చేసిన దానికి, నా పరపతిని ఎంత వాడానో... 696 00:51:43,477 --> 00:51:46,897 "థూ" అంటే నీకు అర్థం కావడం లేదా, అమ్మా? 697 00:51:48,524 --> 00:51:51,151 నీకిది తెలుసా? నేను చాలా నాశనం అయిపోయాయి. 698 00:51:51,235 --> 00:51:54,405 నేను పనికిరాని వాడిని. నేను అదే. 699 00:51:54,488 --> 00:51:57,700 తెలియనిది ఎవరికి, ప్రపంచం గురించి గాని, నా గురించి గాని, 700 00:51:57,783 --> 00:51:59,952 పాడు పనులు చేయకూడదని తెలియక పోవడం. 701 00:52:00,035 --> 00:52:03,038 ప్రతిరోజు అలాగే జీవిస్తాను. 702 00:52:04,081 --> 00:52:07,209 నా పని వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. 703 00:52:07,293 --> 00:52:09,086 కానీ నువ్వు, 704 00:52:09,169 --> 00:52:14,633 కానీ నువ్వు పెద్దదానివైనా ఈ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నావు. 705 00:52:14,717 --> 00:52:16,802 అది ప్రమాదవశాత్తు కాదు. 706 00:52:17,511 --> 00:52:18,637 నువ్వే పథకం వేశావు. 707 00:52:21,849 --> 00:52:23,100 ఈ పనంటే నీకు సంతోషం. 708 00:52:25,060 --> 00:52:26,729 నేను నాశనమై పోయి ఉండవచ్చు. 709 00:52:27,605 --> 00:52:30,107 కానీ నువ్వు పనికిమాలిన మానసిక రోగివి. 710 00:52:39,617 --> 00:52:42,953 నీ సహకారానికి కృతజ్ఞతలు. 711 00:52:44,079 --> 00:52:46,540 మేము నిన్ను మళ్ళీ పిలుస్తాము, 712 00:52:46,624 --> 00:52:48,375 బహుశా రేపే కావచ్చు, 713 00:52:48,459 --> 00:52:50,085 అందుకని సిద్ధంగా ఉండు. 714 00:52:51,545 --> 00:52:52,796 జాగ్రత్త. 715 00:53:10,773 --> 00:53:12,983 అరవకు. 716 00:53:15,653 --> 00:53:20,699 ప్రియమైన జేమీకి 717 00:55:04,720 --> 00:55:06,722 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 718 00:55:06,805 --> 00:55:08,807 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల