1 00:00:46,965 --> 00:00:50,969 ద వైల్డ్స్ 2 00:00:51,512 --> 00:00:53,222 మీరు నా మీద ఆశ వదులుకోకూడదు. 3 00:00:53,305 --> 00:00:54,389 నేను చేయకూడదు. 4 00:00:54,473 --> 00:00:56,391 మళ్లీ ప్రయత్నిస్తా. అతను చెప్పబోయాడు. 5 00:00:56,475 --> 00:00:58,310 అతన్ని ఎందుకు ఆపానో నాకు తెలియదు. 6 00:00:58,393 --> 00:01:01,355 ఇది పనికిమాలిన మనస్సాక్షి సమస్య. 7 00:01:01,438 --> 00:01:04,525 ఇటీవల నాకు అలాంటిది జరిగింది. కానీ ఇప్పుడు అధిగమించాను. 8 00:01:05,067 --> 00:01:06,276 నాకిప్పుడు చాలా బాగుంది. 9 00:01:06,360 --> 00:01:08,487 దయచేసి వినండి. 10 00:01:08,904 --> 00:01:10,572 నేను మరోసారి ప్రయత్నిస్తాను. 11 00:01:10,656 --> 00:01:14,493 ఇది మరో అవకాశం ఇచ్చే చోటు అని అనుకుంటున్నావా? 12 00:01:14,576 --> 00:01:16,078 నీ నాటకాలు ఆపు. 13 00:01:16,161 --> 00:01:17,830 నేను మళ్లీ మోసపోను. 14 00:01:17,913 --> 00:01:19,581 మీరు అలాంటి వారే, కదా? 15 00:01:19,665 --> 00:01:22,334 మీరు ఇక్కడున్న అందరిలాగే క్రూరులు, దుర్మార్గులు. 16 00:01:22,417 --> 00:01:24,962 -అలాగే అనుకుంటాను. -మీకు కూతురు ఉందా? 17 00:01:25,045 --> 00:01:27,548 లేక అది ఇంటర్నెట్‌లో దొరికిన స్టాక్ ఫోటోనా? 18 00:01:27,631 --> 00:01:29,508 నోరు మూసుకుని నడువు. 19 00:01:30,092 --> 00:01:32,261 ఇది నువ్వే కొని తెచ్చుకున్నావు. 20 00:01:32,344 --> 00:01:34,096 పథకం వేశావు, 21 00:01:34,179 --> 00:01:37,850 కానీ అది చేయగలవో లేదో అని కూడా ఆలోచించలేదు. 22 00:01:38,267 --> 00:01:40,060 అనాలోచిత పథకాల విషయానికి వస్తే, 23 00:01:40,269 --> 00:01:41,687 మాకు నీ ఆయుధం దొరికింది. 24 00:01:42,104 --> 00:01:44,147 టాయిలెట్ ట్యాంకులో దాచిన నీ కత్తి. 25 00:01:44,356 --> 00:01:46,900 నిజంగా మేము తనిఖీ చేయడం లేదని అనుకుంటున్నావా? 26 00:01:47,359 --> 00:01:49,278 నేను మంచివాడినని నమ్మించాను. 27 00:01:50,112 --> 00:01:52,614 నువ్వు తెలివైన దానివని నన్ను నమ్మించావు. 28 00:01:52,906 --> 00:01:55,158 నిజంగా మనం ఒకరినొకరు మోసం చేసుకున్నాం. 29 00:02:51,214 --> 00:02:54,301 మ. 12:01 కు నీకు 45 సెకన్ల సమయం ఉంది. తెలివిగా వాడుకో. 30 00:03:07,105 --> 00:03:09,775 తరువాత కొత్తది కావాలి. రైలులో తీసుకున్న దానికి ఏమంటావు 31 00:03:24,831 --> 00:03:26,875 తర్వాతి ఇంటర్వ్యూ నిర్ణయించబడింది. 32 00:03:28,752 --> 00:03:30,462 కానీ దానికి తొందర లేదు, 33 00:03:30,963 --> 00:03:32,297 నీకు సమయం కావాలంటే. 34 00:03:33,215 --> 00:03:35,050 నాకు బీచ్ నచ్చదు. 35 00:03:35,133 --> 00:03:37,386 సముద్రం దగ్గర ప్రశాంతంగా ఉంటుందంటారు. 36 00:03:37,469 --> 00:03:41,056 నేను వచ్చి గంట సేపయింది, అవి పనికిమాలిన మాటలని చెప్పగలను. 37 00:03:41,139 --> 00:03:42,349 సరే, నాతో మాట్లాడు. 38 00:03:43,642 --> 00:03:44,726 మాట్లాడు. 39 00:03:45,644 --> 00:03:47,145 తర్వాత బిల్లు పంపిస్తాను. 40 00:03:51,984 --> 00:03:53,777 తెలుసా, నేను శాస్త్రవేత్తను. 41 00:03:53,860 --> 00:03:58,240 చాలా భౌతికవాదిని. ఎలాంటి తాంత్రిక భావజాలాన్ని అంగీకరించను. 42 00:03:58,323 --> 00:04:00,784 పరాజయం విషయానికి వస్తే తప్ప. 43 00:04:00,909 --> 00:04:04,204 అపజయానికి ఒక విధంగా క్షుద్రశక్తి కారణమని ఎప్పుడూ అనుకుంటాను. 44 00:04:04,287 --> 00:04:06,206 వెల్లుల్లి, శిలువలతో పారద్రోలాలి, 45 00:04:06,289 --> 00:04:09,209 శక్తినంతా ఉపయోగించి, ఎందుకంటే దాన్ని రానిస్తే, 46 00:04:09,292 --> 00:04:11,503 కనీసం దాని ఆలోచనైనా, 47 00:04:11,586 --> 00:04:13,588 దాని నుండి తప్పించుకోలేము. 48 00:04:14,006 --> 00:04:16,299 నేను ఈ రోజు నిద్ర లేవగానే, 49 00:04:16,383 --> 00:04:19,136 పరాజయం భయం మొదలైంది, 50 00:04:19,219 --> 00:04:21,471 అది నా రొమ్ము మీద కూర్చున్నట్లు, 51 00:04:21,847 --> 00:04:24,016 నేను ఒప్పుకోడానికి ఎదురుచూస్తున్నట్లు. 52 00:04:24,683 --> 00:04:25,976 దీనికంతటికీ కారణం 53 00:04:26,351 --> 00:04:28,687 ఈ పనికిమాలిన అబ్బాయిలు చెప్పరు కాబట్టి. 54 00:04:30,522 --> 00:04:33,316 ఈ రోజు మనం మరికొందరు అబ్బాయిలతో మాట్లాడుతాము. 55 00:04:33,608 --> 00:04:35,193 వాళ్లను ఒత్తిడి చేద్దాం. 56 00:04:35,277 --> 00:04:37,237 మనం సరైన ప్రశ్నలు అడుగుదాం. 57 00:04:37,320 --> 00:04:40,949 అవును, మన పరిశోధనలో లోపం ఉంది, కానీ దాన్ని పూడ్చుదాం. 58 00:04:41,450 --> 00:04:44,578 చూడు, మన లక్ష్యంపై నుండి నీ దృష్టి చెదరకూడదు, గ్రెచెన్. 59 00:04:44,911 --> 00:04:46,830 ఇక్కడ ఏం చేస్తున్నావో గుర్తుంచుకో. 60 00:04:46,913 --> 00:04:48,623 దేవుడు మీద ఒట్టు, డేన్, 61 00:04:48,707 --> 00:04:51,293 ఆ నిజమైన దేవుడు మీద ఒట్టు, 62 00:04:51,376 --> 00:04:54,087 అతను దీన్ని పాడు చేసుంటే, దీనికి మచ్చ తెచ్చి ఉంటే... 63 00:04:54,171 --> 00:04:55,213 అతను. 64 00:04:55,964 --> 00:04:59,176 బాగుంది. అయితే ఈ సంభాషణకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. 65 00:04:59,259 --> 00:05:02,345 సమస్యను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావు, ఇక్కడ మన సమస్య, 66 00:05:03,221 --> 00:05:05,223 నువ్వు తప్పు ఆపరేటివ్‌ను ఎంచుకోవడం. 67 00:05:10,854 --> 00:05:12,105 చూడు... 68 00:05:12,564 --> 00:05:14,274 నేను భయపెట్టాలని అనుకోవడం లేదు, 69 00:05:14,357 --> 00:05:16,651 కానీ నాకు జాష్ గురించి భయమేస్తోంది. 70 00:05:16,735 --> 00:05:19,654 అతను ఒత్తిడి, డిప్రెషన్ కోసం తీసుకునే మందులు, తెలియదు. 71 00:05:19,738 --> 00:05:22,491 పాపం, చాలా తాగుతాడు. 72 00:05:22,574 --> 00:05:26,578 అతను అదుపులో ఉండడు. నిన్న రాత్రి ఒంటరిగా తిరుగుతుండగా చూశాను. 73 00:05:26,953 --> 00:05:28,246 పూర్తిగా మత్తులో ఉన్నాడు. 74 00:05:28,371 --> 00:05:31,458 ఇక ఈ ఉదయం, మేము ఉప్పునీళ్లు తెచ్చాం, 75 00:05:31,833 --> 00:05:34,878 వేడినీటితో జాగ్వార్ మాంసాన్ని నిల్వ చేసుకోవచ్చని. 76 00:05:34,961 --> 00:05:37,005 ఆహారాన్ని నిల్వచేయడం. 77 00:05:37,089 --> 00:05:39,716 ఇది వాళ్ల గొప్ప విజయం. 78 00:05:39,800 --> 00:05:42,636 జాష్ మత్తులో సముద్రపు నీరు తాగాలని ప్రయత్నించాడు. 79 00:05:42,719 --> 00:05:45,889 విషయమేమిటో తెలియదు, బహుశా ఔషధ మోతాదు సరిగ్గా లేదు. 80 00:05:45,972 --> 00:05:49,434 గ్రెచెన్ ఇన్ని జబ్బులున్న జాష్‌ను ఎందుకు ఎంచుకుందో తెలియదు. 81 00:05:49,518 --> 00:05:52,479 ముందుగా, అతని చాలా రుగ్మతలు మానసికమైనవి, 82 00:05:52,562 --> 00:05:55,649 రెండవది, డబ్బు ఇచ్చిన కొందరిలో అతని కుటుంబం కూడా ఉంది. 83 00:05:55,732 --> 00:05:58,151 ప్రపంచాన్ని మార్చే అధ్యయనాలకు డబ్బు అవసరం. 84 00:05:58,235 --> 00:06:01,029 ఆ అబ్బాయి చాలా నాజూగ్గా ఉన్నాడని అంటున్నాను అంతే. 85 00:06:01,113 --> 00:06:03,281 అతన్ని బలంగా చేయడానికే అక్కడికి పంపారు. 86 00:06:03,365 --> 00:06:06,743 గ్రెచెన్ జాష్‌కు సహాయం చేసినట్లు ఎవరైనా నాకు సహాయం చేస్తే, 87 00:06:06,827 --> 00:06:08,995 నాకు త్వరలోనే ఆత్మవిశ్వాసం వచ్చేదేమో. 88 00:06:09,079 --> 00:06:11,456 కానీ, ఏదేమైనా, అతనికి సహాయం అందుతుంది. చూడు. 89 00:06:11,540 --> 00:06:13,667 నేను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. 90 00:06:13,750 --> 00:06:15,377 అది సరిపోతుందని ఆశిస్తున్నాను. 91 00:06:15,460 --> 00:06:19,589 అంటే, అతను తనకో, మరొకరికో హాని చేస్తే... 92 00:06:19,756 --> 00:06:23,051 అప్పుడు, నాకు తెలియదు. 93 00:06:24,261 --> 00:06:26,263 మిమ్మల్ని హెచ్చరించాలనుకున్నాను. 94 00:06:26,346 --> 00:06:27,848 ఈ మెమో పంపిస్తాను, ఆమెక్కూడా. 95 00:06:27,931 --> 00:06:31,309 బహుశా ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరుగుతుందో ఒప్పుకోవాలి. 96 00:06:31,393 --> 00:06:34,688 అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా తొందరగా ఏకమయ్యారు. 97 00:06:34,771 --> 00:06:37,107 అది ఇప్పుడు ఒప్పుకునే సమయం కాదనుకుంటాను. 98 00:06:37,190 --> 00:06:39,234 వాళ్లు ఒక అడవి జంతువును చంపారు, 99 00:06:39,317 --> 00:06:43,238 జట్టుగా పని చేయడంతోపాటు ఆహారాన్ని నిల్వ చేసుకోవడం నేర్చుకున్నారు. 100 00:06:43,321 --> 00:06:45,073 అమ్మాయిలకు ఎక్కువ రోజులయ్యాయి, 101 00:06:45,157 --> 00:06:47,576 కానీ వాళ్లు అదింకా నేర్చుకోలేదు. 102 00:06:51,580 --> 00:06:55,167 సరే, తినండి. ఈ ఆహారం ఎక్కువ కాలం ఉండదు. 103 00:06:55,250 --> 00:06:57,586 తినలేను. కడుపు చాలా నిండుగా ఉంది. 104 00:06:57,669 --> 00:07:02,507 అరె, మనం ఈరోజు ఆహారం పడేసి, రేపు తినడానికి ఏమీ లేకపోతే 105 00:07:03,008 --> 00:07:05,302 అది మూర్ఖత్వం అవుతుంది. 106 00:07:05,385 --> 00:07:07,846 -రుచిగా ఉంది. -లేదు. 107 00:07:07,929 --> 00:07:10,223 నాకు భుక్తాయాసంతో ఇబ్బందిగా ఉంది. 108 00:07:10,307 --> 00:07:13,226 నేను దీనితో విసిగిపోయాను, అయితే విందు, లేదంటే ఆకలి. 109 00:07:13,310 --> 00:07:15,395 నాకు తెలుసు. ఆ రెండూ ఘోరంగా ఉంటాయి. 110 00:07:15,478 --> 00:07:17,480 నాకు తెలియదు, నాకింకా విందు అంటే ఇష్టం. 111 00:07:17,564 --> 00:07:18,648 నా బొజ్జను చూడండి. 112 00:07:19,441 --> 00:07:21,026 ఎంత మాత్రం కాదు, మార్తా. 113 00:07:21,109 --> 00:07:23,320 ఏదో కారణంగా, 2017 నుండి "బొజ్జ" అని 114 00:07:23,403 --> 00:07:25,739 ఎవరూ అనలేదు. దాన్ని అంతటితో వదిలేశాం. 115 00:07:25,822 --> 00:07:27,199 బొజ్జనా? అది బాగుంది. 116 00:07:27,282 --> 00:07:31,328 షెల్బీ, మేము దాన్ని బలపరచం. మార్తా, నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ, 117 00:07:31,411 --> 00:07:33,538 నువ్వు ఆ "బొజ్జ" పెంచకూడదు. 118 00:07:33,622 --> 00:07:35,832 విషయం ఏమిటంటే, మనం దీన్ని కడుపు అనుకుంటే, 119 00:07:35,916 --> 00:07:39,419 మలవిసర్జన చేశాక, దాన్ని బిడ్డలా ప్రేమించాలా? 120 00:07:39,502 --> 00:07:41,421 నాకంతా గందరగోళంగా ఉంది. 121 00:07:41,504 --> 00:07:44,716 మన్నించు. నాకు తెలియదు, వివాదాస్పదంగా మాట్లాడుతున్నావు. 122 00:07:44,799 --> 00:07:47,219 దేవుడా. అరె, ఆమెకు బొజ్జ ఉండనీ. 123 00:07:47,302 --> 00:07:49,763 చిరాకు పుడుతోంది. ఈ మాటలు ఆపేద్దామా? 124 00:07:49,846 --> 00:07:52,098 అరె, ఫాతిన్, ఆమెకు ఆ బిడ్డ పుట్టనీ. 125 00:07:53,225 --> 00:07:55,435 ఆమెకు కాస్త బొజ్జ రానీ. 126 00:07:55,518 --> 00:07:57,354 -కాస్త ముద్దు పెట్టాలా? -ఛ. థూ! 127 00:07:57,437 --> 00:07:59,231 ఓరి దేవుడా. 128 00:07:59,314 --> 00:08:02,234 ఛ. నన్ను మన్నించు. పొరపాటైంది. 129 00:08:02,317 --> 00:08:03,652 పరవాలేదు. 130 00:08:03,735 --> 00:08:07,447 పరవాలేదు. ఈ ముచ్చటను ఆపడానికి ఏదో ఒకటి చేయాలి, అందుకే... 131 00:08:07,739 --> 00:08:11,284 అవును, మనం మన స్థాయి దిగజారి మాట్లాడుతున్నాం. 132 00:08:11,701 --> 00:08:14,162 నువ్వు బాగానే ఉన్నావా? 133 00:08:15,872 --> 00:08:19,459 అవును. అలాగే కాదు. 134 00:08:20,460 --> 00:08:22,545 ఒకసారి బాగుంటాను, మరోసారి బాగుండను. 135 00:08:24,297 --> 00:08:26,341 కానీ ప్రార్ధన పనిచేస్తోంది. 136 00:08:28,426 --> 00:08:31,554 నాకు ఇంకాస్త కావాలని అనుకుంటాను. 137 00:08:32,097 --> 00:08:36,059 -ఇంకాస్తనా? -తెలియదు, ఇంకాస్త దేవుడు కావాలనుకుంటాను. 138 00:08:36,393 --> 00:08:39,020 నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కానీ... 139 00:08:39,104 --> 00:08:41,064 నీ దగ్గర ఉన్నది నాకు కావాలి. 140 00:08:42,315 --> 00:08:43,275 అంటే... 141 00:08:45,318 --> 00:08:47,821 దేవుడిని కనుగొనడం విశ్వాసానికి చెందిన విషయం. 142 00:08:47,904 --> 00:08:52,993 దాన్ని నేర్పలేరు, నేర్చుకోలేరు, తెలుసా, నువ్వు... 143 00:08:53,576 --> 00:08:55,245 దాన్ని ఒక విధంగా నమ్మాలి. 144 00:08:55,328 --> 00:08:58,039 అవును, కానీ నీకు తెలుసు, నేను అదుపులో ఉండను. 145 00:08:59,124 --> 00:09:02,002 చూడు, ఏం చేయాలో చెప్పు. ఎలా అంటే... 146 00:09:02,085 --> 00:09:03,295 ఒక కార్యక్రమంలా. 147 00:09:03,378 --> 00:09:05,505 లేదా కొన్ని ఆచారాలు లేదా మరేదైనా. 148 00:09:05,797 --> 00:09:08,800 సరే, మంచిది, 149 00:09:10,218 --> 00:09:14,306 నువ్వు బాప్టిజంతో ప్రారంభించవచ్చు, లేదా... 150 00:09:14,472 --> 00:09:18,226 నా జీవితమంతా నీటిలోనే గడిపాను కాబట్టి అందులో కొత్తదనం ఏమీ లేదు. 151 00:09:18,476 --> 00:09:20,520 అయితే పెళ్లి. 152 00:09:20,937 --> 00:09:24,274 దానికి అందరికీ అనుమతి ఉండదు, కనీసం మా చర్చిలో. 153 00:09:26,568 --> 00:09:30,530 తెలియదు. కాథలిక్కులు ఇంకేదైనా చేస్తారేమో. మేము ముఖ్యమైనవే చేస్తాం, 154 00:09:30,613 --> 00:09:32,574 అంటే, పిల్లలు, పెళ్లి, చావు. 155 00:09:32,657 --> 00:09:34,826 రేచల్, ఈ విషయం లేవనెత్తాలని అనుకోలేదు. 156 00:09:34,909 --> 00:09:36,828 -నన్ను మన్నించు. -పోనీలే. 157 00:09:37,996 --> 00:09:42,751 బహుశా నాకు కావాల్సింది అదేనేమో. 158 00:09:44,753 --> 00:09:47,130 అంటే అంత్యక్రియలు. 159 00:09:49,341 --> 00:09:51,009 బహుశా నేను... 160 00:09:52,927 --> 00:09:55,513 బహుశా నేను దాన్ని పాతిపెట్టాలి. 161 00:09:57,057 --> 00:09:58,600 ఇక్కడ సహాయం చేయడానికి ఉన్నాం. 162 00:10:00,185 --> 00:10:01,644 నీకు ఏం కావాలన్నా. 163 00:10:03,938 --> 00:10:05,607 నేను నీకు తోడుంటాను. 164 00:10:19,037 --> 00:10:20,372 ధన్యవాదాలు. 165 00:10:21,915 --> 00:10:25,960 నేను ఆమె సామాను తీసుకువస్తాను. 166 00:10:32,801 --> 00:10:34,052 బాగానే ఉన్నావా? 167 00:10:34,135 --> 00:10:35,345 అవును. 168 00:10:35,428 --> 00:10:37,180 షెల్బీ, ఆమెకు నీ శిలువ ఇచ్చావు. 169 00:10:37,263 --> 00:10:39,224 నేను మంచి స్నేహితురాలిగా ఉంటున్నాను. 170 00:10:44,312 --> 00:10:47,524 పెంపకం ఒక పద్ధతిలో జరిగితే, అవే పనులు చేస్తారు, 171 00:10:47,607 --> 00:10:50,610 అదే నమ్ముతారు, ఎందుకంటే మీ తల్లిదండ్రులు చెప్పారని. 172 00:10:51,069 --> 00:10:55,824 పరుపు మీద పరిచేటప్పుడు మూలలను గట్టిగా లోపలికి దోపడం వంటివి. 173 00:10:57,992 --> 00:11:01,496 ఫ్రిజ్‌లో పాలు పెట్టేటప్పుడు, సీసా మూతి బయటి వైపు ఉండాలి. 174 00:11:01,579 --> 00:11:06,209 శుచి శుభ్రత పాటిస్తూ క్రమ పద్ధతిలో పెడితే, 175 00:11:06,292 --> 00:11:09,379 ఏదైనా బాగుంటుంది. 176 00:11:12,257 --> 00:11:14,175 నిజానికి దాన్ని ప్రశ్నించరు. 177 00:11:15,844 --> 00:11:17,637 ఎందుకంటే మీకు తెలిసింది అదే. 178 00:11:17,720 --> 00:11:19,764 అది కాదని తెలిసే వరకు. 179 00:11:20,098 --> 00:11:23,101 నువ్వు కొత్తగా ఏదో చూశావు. 180 00:11:23,184 --> 00:11:25,353 వేట మరుసటి రోజు ఉదయం లాగా. 181 00:11:25,603 --> 00:11:28,690 మా దగ్గర వేటను ఎండబెట్టిన మాంసం ఉంది. 182 00:11:28,982 --> 00:11:31,985 దాన్ని చూసి మేము చేశామని చెప్పగలిగేవాడిని. 183 00:11:32,235 --> 00:11:34,404 మా భోజనం మేము సమకూర్చుకున్నాం. 184 00:11:34,779 --> 00:11:39,325 నేను అది తింటున్నాను. నా చేతులకు జిడ్డు అంటుకుంది, గోర్లు మురికిగా ఉన్నాయి. 185 00:11:43,788 --> 00:11:46,708 నేనెప్పుడూ ఇంతగా గర్వపడలేదు, ఇంత మురికిగా ఉన్నా కూడా. 186 00:11:52,297 --> 00:11:55,550 ఏంటి? నా వైపు అలా ఎందుకు చూస్తున్నావు, వింతగా ఉందా? 187 00:11:55,633 --> 00:11:58,928 ఏం లేదు, మిత్రమా. ఈ రోజు బాగుంది అంతే. 188 00:11:59,012 --> 00:12:00,638 ఈరోజు చాలా బాగుంది. 189 00:12:00,722 --> 00:12:02,182 ఎవరికైనా ఇంకా కావాలా? 190 00:12:02,474 --> 00:12:03,808 ఇది అవాస్తవంగా ఉంది. 191 00:12:04,017 --> 00:12:06,352 ఇది తినగలిగేలా చేశావంటే నమ్మలేకపోతున్నాను. 192 00:12:06,436 --> 00:12:08,104 ఏయ్, కేవలం తినగలిగేలా కాదు. 193 00:12:08,188 --> 00:12:10,523 సరేనా? దీన్ని అమ్మవచ్చు. 194 00:12:10,607 --> 00:12:13,359 ఇది సహజమైనది, గ్లూటెన్ రహితమైనది. 195 00:12:13,443 --> 00:12:17,071 ప్రత్యేకంగా ఉంది. అంటే ఇంటికి వెళ్లాక మనం మాట్లాడుకుంటాం. 196 00:12:17,155 --> 00:12:19,741 మనం దీన్ని తప్పకుండా అమ్మగలం. 197 00:12:21,493 --> 00:12:22,994 అవును, నాకు తెలియదు. 198 00:12:23,077 --> 00:12:24,370 నేను కొన్ని చేసి చూశాను. 199 00:12:25,038 --> 00:12:28,166 నేను బంకర్‌లో దొరికిన కెచప్‌ను మలాములా వాడాను, 200 00:12:28,333 --> 00:12:31,628 ఆపై బార్బెక్యూ రుచి ఉండాలని మాంసాన్ని పొగలో కాల్చాను. 201 00:12:31,711 --> 00:12:33,838 నువ్వేమన్నావు? 202 00:12:34,589 --> 00:12:39,093 నా కోచ్ బార్బెక్యూ చేసేవాడు, అతను అన్నీ నేర్పించాడు. 203 00:12:40,845 --> 00:12:42,597 బాగుంది, కిరిన్. 204 00:12:42,680 --> 00:12:44,516 చెఫ్‌కు నా అభినందనలు. 205 00:12:46,684 --> 00:12:49,103 జే బర్డ్ ఎక్కడ ఉన్నాడు? అతను ఇది తిన్నాడా? 206 00:12:49,395 --> 00:12:51,481 అతన్ని కాసేపు ఒంటరిగా వదిలేద్దాం. 207 00:12:51,564 --> 00:12:54,359 అతని మత్తు దిగలేదు, బహుశా నడిస్తే దిగిపోవచ్చు. 208 00:12:54,442 --> 00:12:56,569 ఏదేమైనా ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. 209 00:12:56,653 --> 00:12:59,239 జాష్ వస్తే, అతని శరీరంపై ఈ వైన్ ప్రభావం గురించి 210 00:12:59,322 --> 00:13:01,950 ఉపన్యాసం మొదలవుతుంది. 211 00:13:02,784 --> 00:13:04,744 అతను తగినన్ని నీళ్లు తాగడం లేదేమో. 212 00:13:04,827 --> 00:13:06,120 అది నిజమే, రాఫ్, 213 00:13:06,204 --> 00:13:09,666 అతను ఇక్కడి నీళ్లు ఎందుకు తాగడో వాళ్లకు చెప్పు. 214 00:13:09,749 --> 00:13:12,669 అతను "శ్వేతజాతీయుల అధికారాన్ని" వాడుకోడు. 215 00:13:13,586 --> 00:13:14,587 దేవుడా. 216 00:13:14,671 --> 00:13:16,839 అందుకే అతను దాహంతో చనిపోతాడు. 217 00:13:16,923 --> 00:13:20,593 మరి ఇంటికి వెళ్లాక కథానాయకుడిగా మారతాడా? ఏమంటారు. 218 00:13:20,677 --> 00:13:23,846 నిజమే. అతను పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నాడు. 219 00:13:23,930 --> 00:13:26,849 రోజు అతను నన్ను ఏమన్నా తెలుసా? ఆగండి... 220 00:13:27,559 --> 00:13:28,643 వ్యక్తీకరించడం. 221 00:13:28,726 --> 00:13:30,395 -ఏంటి? -అవును. 222 00:13:33,523 --> 00:13:36,442 జాష్. వచ్చి మాతో కూర్చో. 223 00:13:37,235 --> 00:13:39,529 ఇప్పుడే అతన్ని ఒంటరిగా వదిలిపెట్టుమన్నాను. 224 00:13:39,612 --> 00:13:42,073 జట్లు తమ బలహీన సహచరులను ఒంటరిగా వదిలిపెట్టవు. 225 00:13:42,156 --> 00:13:43,741 ఇది ప్రకృతికి విరుద్ధం. 226 00:13:44,492 --> 00:13:45,785 ఏయ్. 227 00:13:46,744 --> 00:13:48,329 నీకు ఎలా అనిపిస్తుంది? 228 00:13:48,413 --> 00:13:49,914 నువ్వు బాగున్నావా? 229 00:13:49,998 --> 00:13:52,500 జాషువా, నీళ్లు తాగుతావా? 230 00:13:52,667 --> 00:13:53,960 నేను తాగకూడదు. 231 00:13:54,043 --> 00:13:57,005 నేను, నా మిత్రులు నీకు చెప్పేది ఏమిటంటే, 232 00:13:57,088 --> 00:13:59,924 నువ్వు కాస్త నీళ్లు తాగి బతికి ఉంటే మంచిది. 233 00:14:00,008 --> 00:14:01,593 అవును, నువ్వు బాగుండాలి. 234 00:14:01,676 --> 00:14:04,470 ఇక్కడ "మంచి వాతావరణం" మాత్రమే ఉంది, ఇంకా... 235 00:14:05,513 --> 00:14:08,266 నువ్వు కూడా మాతో ఉంటే బాగుంటుంది. ఇదిగో, నిజంగా. 236 00:14:11,311 --> 00:14:12,937 నిజంగానే బాగున్నావా, జాష్? 237 00:14:15,523 --> 00:14:16,941 ఛ. 238 00:14:17,233 --> 00:14:18,901 మన నీళ్లు అయిపోయాయి. 239 00:14:18,985 --> 00:14:20,320 మిత్రమా. 240 00:14:20,403 --> 00:14:25,116 లేదు, పరవాలేదు. మద్యం, మాంసంపై ఉప్పు కారణంగా, 241 00:14:25,199 --> 00:14:27,785 మనకు దాహం వేసింది. మనం... 242 00:14:27,869 --> 00:14:29,954 మనం అడవికి వెళ్లి, 243 00:14:30,038 --> 00:14:32,206 కొన్ని మంచి నీళ్లు వెతకాలి. అరె. 244 00:14:32,290 --> 00:14:34,667 స్పిల్జ్ చెప్పింది నిజమే. దీన్ని వాయిదా వేయలేం. 245 00:14:34,751 --> 00:14:35,960 వేర్వేరుగా వెళ్దామా? 246 00:14:36,044 --> 00:14:37,962 అందరూ మంచి ఉపాయాలు చెబుతున్నారు. 247 00:14:38,046 --> 00:14:40,465 నేను ఇక్కడ జేతో ఉంటాను. 248 00:14:40,548 --> 00:14:42,300 వద్దు. నేను... 249 00:14:43,426 --> 00:14:45,178 లేదు, నేను కొంచెం నడవాలి. 250 00:14:45,762 --> 00:14:47,263 నడుస్తూ ఉండాలి. 251 00:14:47,639 --> 00:14:49,641 నువ్వు నాతో రావచ్చు, ముద్దపప్పు. 252 00:14:49,724 --> 00:14:52,477 అవసరమైతే నిన్ను పైకి నెట్టుకుంటూ తీసుకెళతాను. 253 00:14:52,560 --> 00:14:53,936 -వెళ్దాం పద. -మంచిది. 254 00:14:54,020 --> 00:14:55,813 ధన్యవాదాలు. ధన్యవాదాలు, కిరిన్. 255 00:14:55,897 --> 00:14:57,607 మోకాలి ఎత్తు వరకు. మనం చేద్దాం. 256 00:14:57,690 --> 00:15:01,194 త్వరగా, బలంగా, వెళ్దాం పదండి, మనం ఇది చేద్దాం. 257 00:15:01,277 --> 00:15:03,821 ముందుగా ఎవరు నీళ్లు కనిపెడితే... 258 00:15:06,199 --> 00:15:07,617 వాళ్లకే నీళ్లు. 259 00:15:25,426 --> 00:15:28,388 అబ్బా. ఓరి దేవుడా, నన్ను భయపెట్టావు. 260 00:15:28,471 --> 00:15:30,431 అక్కడ ఎంత సేపటి నుండి దాక్కున్నావు? 261 00:15:30,556 --> 00:15:33,059 చాలాసేపటినుండి నీ బట్టలు ఉతికే స్టైల్ చూశాను. 262 00:15:34,519 --> 00:15:36,354 వింతగా ఉంది, కదా? 263 00:15:36,938 --> 00:15:38,523 ఇది నోరాదా? 264 00:15:38,690 --> 00:15:41,359 అంత్యక్రియల్లో రేచల్ దాన్ని పాతిపెట్టాలనుకుంది. 265 00:15:42,318 --> 00:15:44,946 అది ఎలాగూ మురికి అవుతుంది, దాన్ని ఉతకడం ఎందుకు? 266 00:15:46,072 --> 00:15:47,615 నిజంగా నాకు తెలియదు. 267 00:15:49,701 --> 00:15:52,328 మర్యాద ఇవ్వడమో, మరొకటో కావచ్చు. 268 00:15:55,915 --> 00:15:57,500 ఈరోజు గురించి నీకు తెలుసా... 269 00:15:58,292 --> 00:16:01,421 నేను రేచల్ కోసం నిజంగా అక్కడ ఉండాలనుకుంటున్నాను. కానీ... 270 00:16:02,255 --> 00:16:04,841 నోరా విషయాలు నన్ను అశాంతికి గురి చేస్తున్నాయి. 271 00:16:04,924 --> 00:16:06,634 నేను దానికి దూరంగా ఉండాలి. 272 00:16:06,718 --> 00:16:08,761 ఇదిగో మళ్లీ మొదలైంది. 273 00:16:08,845 --> 00:16:09,887 మళ్లీ ఏం మొదలైంది? 274 00:16:09,971 --> 00:16:12,348 నువ్వు గతాన్ని పట్టుకుని కూర్చున్నావు. 275 00:16:12,432 --> 00:16:15,017 నోరా కాకపోతే, నీ రచయిత ప్రియుడు. 276 00:16:15,101 --> 00:16:16,728 నాకు ఈ విషయాలు నచ్చవు. 277 00:16:16,811 --> 00:16:18,938 జెఫ్ గురించి చెడుగా మాట్లాడుతున్నాను, కదా? 278 00:16:19,021 --> 00:16:21,441 బహుశా నాకు బాధగా ఉండటం వల్ల కావచ్చు. 279 00:16:21,524 --> 00:16:24,485 అతనికి నీ మనసులో, నీ గుండెలో చాలా చోటిచ్చావు. 280 00:16:24,569 --> 00:16:26,154 అతనికి ఇలా జరగకూడదు. 281 00:16:26,237 --> 00:16:28,573 అంటే, నేను వదిలిపెడితే, 282 00:16:28,865 --> 00:16:31,367 అతని గురించి, నోరా గురించి ఆలోచించడం మానేస్తే, 283 00:16:33,244 --> 00:16:34,662 ఆ తర్వాత ఏంటి? 284 00:16:34,746 --> 00:16:38,166 పెద్దగా, మంచిగా లేదా విభిన్నంగా కలలు కను. 285 00:16:47,592 --> 00:16:49,093 బెన్ ఫోల్డ్స్. 286 00:16:49,802 --> 00:16:52,430 -ఏంటి? -బెన్ ఫోల్డ్స్ గురించి కలలు కంటున్నాను. 287 00:16:52,513 --> 00:16:54,098 అతను మనిషేనా? 288 00:16:54,182 --> 00:16:56,851 ఒక వ్యక్తి, ఒక సంగీతకారుడు, ఒక గీత రచయిత, 289 00:16:56,934 --> 00:17:00,897 ఒక కవి, చెరిగిన జుట్టున్న, అద్భుతమైన అద్దాలు పెట్టుకున్నవాడు. 290 00:17:01,105 --> 00:17:03,232 నీకు నిజంగా బెన్ ఫోల్డ్స్ ఎవరో తెలియదా? 291 00:17:03,316 --> 00:17:05,067 2000ల ప్రారంభంలో ప్రసిద్ధుడు. 292 00:17:05,151 --> 00:17:07,487 బీబర్‌కు చాలా పేరుంది. బెన్ పేరు వినలేదు. 293 00:17:07,570 --> 00:17:10,281 అతనికి ప్రత్యేక రంగం. నా బర్కిలీ కజిన్ అతని అభిమాని, 294 00:17:10,364 --> 00:17:12,700 అందుకే అతనంటే నాకు చాలా అభిమానం. అతను... 295 00:17:13,034 --> 00:17:14,744 అతనికి దాసోహం అయ్యాను. 296 00:17:14,911 --> 00:17:17,622 నాకు 11 సంవత్సరాలు, అతను నా తొలిప్రేమ. 297 00:17:17,705 --> 00:17:19,540 అతని ప్రతి పాట సాహిత్యం నాకు తెలుసు. 298 00:17:19,624 --> 00:17:23,294 నేను వాటిని నా నోట్‌బుక్‌లపై, గోడలపై, నాపై కూడా రాశాను. 299 00:17:23,377 --> 00:17:25,630 అవును, నువ్వు అలా చేసేదానివే. 300 00:17:27,298 --> 00:17:31,344 చూడు, పాత విషయాల గురించి ఏడవడం కంటే ఇది చాలా సరదాగా లేదా? 301 00:17:33,679 --> 00:17:35,556 ఇది సరదాగా ఉంటుందో నీకు తెలుసా? 302 00:17:46,484 --> 00:17:48,736 ఊ. లియా. 303 00:17:49,695 --> 00:17:52,031 బాబోయ్, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. 304 00:17:54,575 --> 00:17:56,118 చాలా వేడిగా ఉంది. 305 00:17:57,119 --> 00:17:58,955 దాహం కూడా వేస్తోంది. 306 00:17:59,038 --> 00:18:00,581 సరే మంచిది, కొనసాగు. 307 00:18:01,332 --> 00:18:02,542 కొనసాగుదాం. 308 00:18:02,834 --> 00:18:05,419 నొప్పి అంటే శరీరం నుంచి పోయే బలహీనత. 309 00:18:06,504 --> 00:18:08,130 ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నావా? 310 00:18:08,714 --> 00:18:10,800 నొప్పి అంటే శరీరం నుంచి పోయే బలహీనతనా? 311 00:18:12,677 --> 00:18:16,013 అరె, మిత్రమా, కొనసాగించు. చెమట కార్చు, అది నీకు మంచిది. 312 00:18:16,097 --> 00:18:18,266 -ప్రయత్నిస్తున్నాను. -గట్టిగా ప్రయత్నించు. 313 00:18:18,641 --> 00:18:21,227 ఇంత తాగినందుకు ప్రాయశ్చిత్తం చేసుకో. 314 00:18:31,863 --> 00:18:33,322 అరెరే. 315 00:18:35,283 --> 00:18:36,951 నీళ్లు, మిత్రమా. 316 00:18:47,378 --> 00:18:48,212 అవును. 317 00:18:55,428 --> 00:18:57,722 మనం సాధించాం, సోదరా. 318 00:19:08,065 --> 00:19:11,319 ఓరి దేవుడా. ఇది ఎంత బాగుందో. 319 00:19:14,780 --> 00:19:18,200 మిత్రమా! పద! నీళ్లలోకి దిగు! 320 00:19:18,326 --> 00:19:20,286 అవును. 321 00:19:21,287 --> 00:19:23,873 ఏం చేస్తున్నావు, మిత్రమా? నీళ్లలోకి దిగు. 322 00:19:27,877 --> 00:19:29,045 ఇది బాగుంది. 323 00:19:30,338 --> 00:19:32,173 అదేంటి? 324 00:19:32,256 --> 00:19:35,343 పూర్తిగా నీళ్లలోకి దిగు, మిత్రమా, చాలా అద్భుతంగా ఉంది. 325 00:19:36,218 --> 00:19:38,012 నువ్వు నీళ్లలోకి వస్తున్నావు. 326 00:19:38,095 --> 00:19:39,764 -లేదు. -అవును. 327 00:19:39,889 --> 00:19:42,350 -నేను ఇది చేయలేను. -చేయగలవు. 328 00:19:43,142 --> 00:19:46,771 రా. అంత పిరికివాడివి కావద్దు, జాషీ. నేను చెబుతున్నాను. 329 00:19:46,854 --> 00:19:48,522 నీకు ఇది కొత్త జన్మ అవుతుంది. 330 00:19:49,231 --> 00:19:51,734 -వద్దు-- కిరిన్, వదులు. -రా. 331 00:19:52,693 --> 00:19:54,820 -నీ కడుపు మీద ఏముంది? -ఏం లేదు. 332 00:19:54,904 --> 00:19:57,031 నేను తాగినప్పుడు కొన్నిసార్లు అలా అవుతుంది. 333 00:19:57,114 --> 00:19:59,033 ముఖ్యంగా బీరు, అందులో గ్లూటెన్ ఉంటుంది. 334 00:19:59,283 --> 00:20:00,534 అదే నయమవుతుంది. 335 00:20:01,035 --> 00:20:04,038 దేవుడా. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? 336 00:20:04,121 --> 00:20:08,668 నీ ఏడుపు లేకుండా అసలు మనం ఏదీ సంతోషంగా జరుపుకోలేము. 337 00:20:08,834 --> 00:20:10,169 సేథ్ చెప్పింది నిజమే. 338 00:20:10,252 --> 00:20:12,797 మేమంతా సంతోషంగా ఉన్నాం, ఒకరికొకరు-- 339 00:20:12,880 --> 00:20:14,048 సేత్ ఏం చెప్పాడు? 340 00:20:14,131 --> 00:20:15,591 నువ్వు ఇలా ఉంటావని. 341 00:20:15,675 --> 00:20:17,635 సంతోషం లేకుండా, ఏదో సమస్య ఉంటుందని. 342 00:20:17,718 --> 00:20:19,971 నేను సమస్య కాదు. అది సేథ్. 343 00:20:20,054 --> 00:20:22,556 సేథ్ సమస్య, అతనే పెద్ద సమస్య. 344 00:20:22,640 --> 00:20:24,767 అది నేను కాదు, సమస్య నేను కాదు. 345 00:20:24,850 --> 00:20:27,103 -వద్దు. -ఏయ్, పరవాలేదు. 346 00:20:27,186 --> 00:20:28,938 నేను కాదు... సేథ్... 347 00:20:31,190 --> 00:20:33,150 సమస్య నేను కాదు, మిత్రమా. 348 00:20:34,610 --> 00:20:36,278 సమస్య నేను కాదు. 349 00:20:37,822 --> 00:20:39,073 జాష్... 350 00:20:39,991 --> 00:20:41,742 ఏం జరిగింది, మిత్రమా? 351 00:20:42,910 --> 00:20:47,581 ఆ రోజు అతను నీకు చెప్పిన దాని గురించి చెప్పాలనుకుంటున్నావా? 352 00:20:48,416 --> 00:20:50,167 అది మమ్మల్ని మార్చేసింది. 353 00:20:51,460 --> 00:20:53,170 అంతా మార్చేసింది. 354 00:20:53,587 --> 00:20:56,632 అది నిన్నెలా మార్చేసింది? 355 00:20:57,675 --> 00:21:01,595 దీనిని వివరించలేను. అది... 356 00:21:02,179 --> 00:21:03,556 బూమ్. 357 00:21:05,057 --> 00:21:07,018 ఆపై అంతా మారిపోయింది. 358 00:21:07,268 --> 00:21:10,938 నువ్వు ఇంత కలత చెందుతున్నావంటే ఏదో పెద్దదే జరిగింది. 359 00:21:11,731 --> 00:21:15,609 నువ్వు చాలా బలంగా, స్థిరంగా, అందరూ విశ్వసించేలా ఉన్నావు, 360 00:21:15,693 --> 00:21:17,862 లేదా కనీసం అందరూ అలా చెప్పారు. 361 00:21:17,945 --> 00:21:19,071 బహుశా అలా ఉందేమో. 362 00:21:19,780 --> 00:21:22,450 ఇంట్లో అలా తెలివిగా ఉండాల్సి వచ్చేది. 363 00:21:23,951 --> 00:21:27,455 అమ్మ మీద ఆధారపడలేను. ఆమెతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. 364 00:21:27,872 --> 00:21:29,415 ఇక మా నాన్న... 365 00:21:34,503 --> 00:21:37,923 మీలో ఉన్న ఈ పరిపక్వత కారణంగానే, 366 00:21:38,007 --> 00:21:40,926 జాష్ నీతో మనసువిప్పి మాట్లాడేలా చేసిందేమో. 367 00:21:41,135 --> 00:21:43,054 అతను ఆ విషయం నీకు చెప్పినప్పుడు. 368 00:21:43,179 --> 00:21:46,432 నిజానికి మా నాన్న ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకున్నాను. 369 00:21:47,058 --> 00:21:50,728 కొత్త ఇల్లు, కొత్త భార్య, కొత్త బిడ్డ. 370 00:21:52,229 --> 00:21:56,150 అప్పుడు నేను మూడవ తరగతిలో ఉన్నాను. నేను అక్కడికి వెళ్లాను. 371 00:22:01,739 --> 00:22:03,949 వాళ్లు రాత్రి పాన్‌కేక్‌లు తింటున్నారు. 372 00:22:12,666 --> 00:22:14,085 ఆ భావన... 373 00:22:16,796 --> 00:22:19,006 నా నుంచి ఎప్పుడూ పోదు. 374 00:22:22,093 --> 00:22:25,387 జనాలు ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన. 375 00:22:28,682 --> 00:22:32,186 నిన్ను పట్టించుకోవాల్సిన వాళ్లే పట్టించుకోవడం లేదనే భావన... 376 00:22:43,030 --> 00:22:44,657 అది చాలా బాధిస్తుంది. 377 00:22:44,990 --> 00:22:46,700 అకస్మాత్తుగా తగులుతుంది. 378 00:22:47,660 --> 00:22:49,578 అది నీ మనసును గాయపరుస్తుంది. 379 00:22:59,380 --> 00:23:01,215 ఎవరూ పట్టించుకోరు అనేదా? 380 00:23:05,094 --> 00:23:07,179 అది నిన్ను నాశనం చేయనీయవచ్చు. 381 00:23:08,889 --> 00:23:10,516 లేదా దాన్ని మరచిపోవచ్చు. 382 00:23:57,938 --> 00:23:59,523 ఎందుకంటే ఆమెకు పక్షులంటే ఇష్టం. 383 00:24:02,401 --> 00:24:03,485 నా చివరి సిగరెట్. 384 00:24:04,403 --> 00:24:06,822 ఇది ఆమెకు ఇవ్వాలని మార్తా చెప్పింది. 385 00:24:06,989 --> 00:24:10,618 దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు మా కుటుంబం పొగాకును కాలుస్తుంది. 386 00:24:11,243 --> 00:24:13,746 పొగ ప్రార్థనలను మనిడూకు తీసుకువెళుతుంది. 387 00:24:50,324 --> 00:24:54,245 నేను ఆమెతో కాసేపు ఒంటరిగా ఉండవచ్చా? 388 00:24:55,412 --> 00:24:57,248 వీడ్కోలు చెప్పడానికి. 389 00:24:58,374 --> 00:25:00,000 కేవలం మేమిద్దరమే. 390 00:25:18,143 --> 00:25:20,938 మీరు అనుకుంటున్నారా... 391 00:25:21,021 --> 00:25:23,524 మన కుటుంబాలు మన అంత్యక్రియలు చేశాయని? 392 00:25:26,110 --> 00:25:28,487 దేవుడా, నేను దాని గురించి ఆలోచించలేదు. 393 00:25:29,321 --> 00:25:31,031 అవును. 394 00:25:32,825 --> 00:25:35,661 అంటే, చాలా రోజులైంది మనం-- 395 00:25:35,744 --> 00:25:36,954 వెళ్లిపోయా? 396 00:25:38,080 --> 00:25:39,623 మన ఇంటి వాళ్లకా? 397 00:25:42,334 --> 00:25:43,752 ప్రపంచం దృష్టిలో చనిపోయాం. 398 00:25:47,840 --> 00:25:50,217 ఓరి దేవుడా, నా తల్లిదండ్రులు. 399 00:25:50,301 --> 00:25:54,179 నాకు వాళ్లంటే ఇష్టం, కానీ నా అంత్యక్రియలు గందరగోళంగా జరిపి ఉంటారు. 400 00:25:55,014 --> 00:25:57,391 నాకు నచ్చని ఫోటోలతో స్లైడ్‌షో చేసి ఉంటారు. 401 00:25:57,474 --> 00:26:00,060 శంకు ఆకారంలో తల ఉన్న నా చిన్నప్పటిది. 402 00:26:00,519 --> 00:26:04,773 "ఐ హోప్ యూ డాన్స్" వంటి ఏదో పిచ్చి పాటను ఎంచుకుని ఉంటారు. 403 00:26:04,898 --> 00:26:07,151 ఆ తల్లిదండ్రులు చాలా ఏడ్చి ఉంటారు, 404 00:26:09,069 --> 00:26:12,156 కానీ నా సోదరీమణుల ముందు ధైర్యంగా ఉన్నట్లు నటించవచ్చు. 405 00:26:13,824 --> 00:26:16,327 నా కుందేలును ఎవరో ఒకరు చూసుకుంటారు. 406 00:26:16,744 --> 00:26:18,620 లేకపోతే అవి చెడ్డగా ప్రవర్తిస్తాయి. 407 00:26:18,704 --> 00:26:22,207 మీ అమ్మ తప్పక మిస్టర్ బన్నీస్‌వర్త్‌ను జాగ్రత్తగా చూసుకుంటుంది. 408 00:26:22,708 --> 00:26:26,962 ఆ ముదనష్టపు డాక్టర్ గ్రెచెన్ క్లైన్ 409 00:26:27,504 --> 00:26:32,301 ఇంకా "మీకు సంతోషంగా ఉండే హక్కు లేదా?" అనే ఆమె బూటకపు ప్రసంగం. 410 00:26:32,676 --> 00:26:33,844 ఎవరి గురించి? 411 00:26:33,927 --> 00:26:38,182 గ్రెచెన్ క్లైన్, విమానం వీడియోలో ఉన్న శిబిరపు ఆవిడ. 412 00:26:38,265 --> 00:26:40,642 నిజానికి ఆమె డాక్టర్ అనుకోను, 413 00:26:40,726 --> 00:26:42,978 కానీ ఆమె అలాగే పరిచయం చేసుకుంది. 414 00:26:43,062 --> 00:26:43,979 ఆమెను కలిశావా? 415 00:26:44,063 --> 00:26:46,899 అవును, నువ్వు కలవలేదా? 416 00:26:46,982 --> 00:26:48,233 -లేదు. -లేదు. 417 00:26:49,777 --> 00:26:51,403 ఆమె నాకు డోనట్ ఇచ్చింది. 418 00:26:52,237 --> 00:26:55,491 ఆమె తన మాటల గారడీతో నన్ను శిబిరానికి వెళ్లేలా ఒప్పించింది. 419 00:26:56,617 --> 00:26:59,328 శిశు సంరక్షణ ఆమె చూసుకుంటానని చెప్పింది. 420 00:26:59,828 --> 00:27:02,664 అందుకని నేను ఒప్పుకున్నాను. 421 00:27:03,957 --> 00:27:05,918 అది నీకు వింతగా అనిపించలేదా? 422 00:27:06,168 --> 00:27:08,170 ఆమె డాట్‌ను కలవడం? 423 00:27:08,253 --> 00:27:10,672 అసలు ఉపయోగం లేని 424 00:27:10,756 --> 00:27:14,218 గడిచిపోయిన వాటిని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. 425 00:27:14,301 --> 00:27:15,219 ప్రేమతో చెప్పింది. 426 00:27:33,445 --> 00:27:36,198 నేను నిన్ను ఇలా అడుగుతూనే ఉంటాను. 427 00:27:37,408 --> 00:27:39,576 నేను పట్టు వదలను. 428 00:27:40,869 --> 00:27:42,121 నువ్వు బాగానే ఉన్నావా? 429 00:27:46,208 --> 00:27:47,918 నేను ఏమనుకున్నానో నీకు తెలుసా? 430 00:27:48,293 --> 00:27:50,671 ప్రపంచం దృష్టిలో నేను చనిపోయానని అనుకున్నప్పుడు? 431 00:27:53,298 --> 00:27:54,716 మంచిదయింది. 432 00:27:57,010 --> 00:28:00,389 ఎందుకంటే నేను ఎవరో తెలిస్తే ఎలాగూ వాళ్ల దృష్టిలో చనిపోయినట్లే. 433 00:28:06,145 --> 00:28:07,271 వాడిని చంపేస్తాను. 434 00:28:07,354 --> 00:28:08,480 కిరిన్, వద్దు. 435 00:28:08,564 --> 00:28:10,190 నువ్వు అలా చేయనని మాట ఇచ్చావు. 436 00:28:10,274 --> 00:28:11,984 నా మనసు మారుతూ ఉంటుంది. 437 00:28:12,067 --> 00:28:13,986 నువ్వు దీన్ని దాచిపెట్టలేవు. 438 00:28:14,069 --> 00:28:16,488 కానీ ఇది నా విషయం. నేను నిర్ణయించుకోలేనా? 439 00:28:16,572 --> 00:28:18,157 దానికి పర్యవసానం ఉండాలి. 440 00:28:18,240 --> 00:28:21,076 లేకపోతే ఈ రాక్షసులకు మరింత ధైర్యం వస్తుంది. 441 00:28:21,160 --> 00:28:22,536 అప్పుడు మరీ రెచ్చిపోతారు. 442 00:28:22,619 --> 00:28:23,912 వద్దు. 443 00:28:25,706 --> 00:28:27,291 నేను జనాలకు చెప్పలేను. 444 00:28:29,042 --> 00:28:31,837 నేను ఆ వ్యక్తిని కాలేను... 445 00:28:33,213 --> 00:28:35,382 చూడు, నేను అలా ఉండాలనుకోవడం లేదు. 446 00:28:35,466 --> 00:28:38,135 అయితే నువ్వు చెప్పకు. నేను ఎలాగూ వాడిని కొడతాను. 447 00:28:38,218 --> 00:28:41,180 వద్దు, కానీ నేను తాగున్నాను. నేను మత్తులో ఉన్నాను. 448 00:28:41,263 --> 00:28:43,056 నన్ను ఎవరు నమ్ముతారు? 449 00:28:43,140 --> 00:28:44,057 నేను నమ్ముతాను. 450 00:28:46,226 --> 00:28:52,232 చూడు, నేను ఏం మాట్లాడకూడదని, ఏం చేయకూడదని అనుకుంటున్నావా? మంచిది. 451 00:28:52,983 --> 00:28:54,943 కానీ వాడు మరోసారి నీ దగ్గరకు వస్తే... 452 00:28:58,155 --> 00:28:59,323 రా. 453 00:29:12,336 --> 00:29:13,378 ఏయ్. 454 00:29:15,005 --> 00:29:16,006 ఏం దొరికింది? 455 00:29:17,633 --> 00:29:18,634 గోల్? 456 00:29:18,717 --> 00:29:19,927 మన్నించు. 457 00:29:20,552 --> 00:29:21,845 ఇది దొరికింది. 458 00:29:22,554 --> 00:29:23,931 కానీ ఇవి నీళ్లు కావు. 459 00:29:24,389 --> 00:29:26,350 కానీ మంచి ప్రోత్సాహక బహుమతి. 460 00:29:26,433 --> 00:29:28,769 మిత్రమా, ఎవరికో ఒకరికి నీళ్లు దొరికి ఉంటాయి. 461 00:29:29,102 --> 00:29:31,104 నా నోరు ఎండిపోయింది. 462 00:29:31,313 --> 00:29:35,359 నా నోటి మూలల్లో తెల్లగా అయింది. 463 00:29:35,442 --> 00:29:37,945 -అది నచ్చదు. ఇదిగో నాది తీసుకో. -ధన్యవాదాలు. 464 00:29:38,195 --> 00:29:40,531 ఏయ్. ఏం దొరికింది? గోల్? 465 00:29:40,614 --> 00:29:43,867 -కనీసం నువ్వు ఫుట్‌బాల్ ఆడవు. -నా శరీరం తహతహలాడిపోతోంది. 466 00:29:43,951 --> 00:29:45,911 సరే, సమాధానం ఏంటంటే... 467 00:29:46,119 --> 00:29:47,162 కాదని. 468 00:29:47,246 --> 00:29:48,747 ఇప్పటి వరకు ఫలితం శూన్యం. 469 00:29:48,830 --> 00:29:52,376 కానీ పరిస్థితులు మారవచ్చు. నాకు నమ్మకం ఉంది. 470 00:29:53,877 --> 00:29:54,795 కొంచెం. 471 00:29:56,421 --> 00:29:57,256 ఏయ్. 472 00:29:57,339 --> 00:29:58,423 ఏయ్. 473 00:29:59,466 --> 00:30:00,467 గోల్? 474 00:30:03,053 --> 00:30:04,346 బాబోయ్. 475 00:30:04,429 --> 00:30:06,014 -గోల్! -అరె నిజమే. 476 00:30:07,015 --> 00:30:08,684 అవును! గోల్! 477 00:30:11,353 --> 00:30:12,646 ఇదిగో, పట్టుకోండి. 478 00:30:14,815 --> 00:30:17,442 జేకే సాధించాడు, మిత్రమా. 479 00:30:17,526 --> 00:30:20,654 జలపాతం నుండి నేరుగా. చల్లని నీరు. 480 00:30:20,737 --> 00:30:21,822 వద్దు. 481 00:30:23,699 --> 00:30:25,742 వాటిని వడగట్టాలి. 482 00:30:27,077 --> 00:30:28,412 భలే దొరికింది. 483 00:30:28,495 --> 00:30:30,289 -ధన్యవాదాలు. -దానిదేముంది. 484 00:30:30,914 --> 00:30:34,334 నిజంగా అది మంచి చోటు. అది ఒక గంట తోవనా? 485 00:30:34,418 --> 00:30:37,921 అది జలపాతం. పైనుంచి నీళ్లు పడుతున్నాయి. 486 00:30:38,463 --> 00:30:40,632 -అద్భుతమైన ప్రదేశం. -జాషువా. 487 00:30:41,925 --> 00:30:43,176 నా రాకుమారా. 488 00:30:44,052 --> 00:30:45,929 నువ్వు ఆడలేవని అనుకున్నాను. 489 00:30:46,013 --> 00:30:47,848 కానీ ఆటను నువ్వే గెలిపించావు. 490 00:30:47,931 --> 00:30:49,766 అసలు అతన్ని తాకవద్దు. 491 00:30:50,350 --> 00:30:51,476 కిరిన్! 492 00:30:52,185 --> 00:30:53,979 కిరిన్! 493 00:30:57,274 --> 00:30:58,567 ఆగు, మిత్రమా! 494 00:30:58,859 --> 00:31:00,652 మీ సమస్య ఏంటి? 495 00:31:00,777 --> 00:31:03,155 నీ పనికిమాలిన స్నేహితుడిని ఎందుకు అడగవు? 496 00:31:06,074 --> 00:31:10,829 కిరిన్‌కు సేథ్‌పై అంత కోపం వచ్చేలా ఏం జరిగింది? 497 00:31:10,912 --> 00:31:15,792 ముఖ్యంగా అన్నీ బాగా జరుగుతున్నప్పుడు. మీకు ఆహారం, నీళ్లు కూడా ఉన్నప్పుడు. 498 00:31:18,378 --> 00:31:21,131 తరచుగా సమూహం శారీరక అవసరాలు తీరాక, 499 00:31:21,214 --> 00:31:23,550 మానసికమైన గొడవలు తలెత్తుతాయి. 500 00:31:24,009 --> 00:31:25,927 ఇక్కడ కూడా అదే జరిగిందా? 501 00:31:27,804 --> 00:31:28,639 బహుశా. 502 00:31:30,182 --> 00:31:31,725 లేదా సేథ్‌కు అది తగినదేమో. 503 00:31:32,517 --> 00:31:34,478 అది అతనికి ఎందుకు తగినది? 504 00:31:35,354 --> 00:31:37,481 అతని మొహం చూస్తే గుద్దాలనిపిస్తుంది. 505 00:31:38,023 --> 00:31:40,442 జర్మన్‌లో దీనికి మంచి పదం ఉంది. 506 00:31:45,238 --> 00:31:46,073 తప్పకుండా. 507 00:31:47,449 --> 00:31:48,325 అది. 508 00:31:48,450 --> 00:31:50,786 సేథ్ సవతి సోదరుడిగా, 509 00:31:51,078 --> 00:31:52,537 కిరిన్ దాడి విషయంలో 510 00:31:52,913 --> 00:31:55,415 నీ మనసులో సంక్లిష్టమైన భావాలు ఉండవచ్చు. 511 00:31:56,041 --> 00:31:56,875 భయం, 512 00:31:57,167 --> 00:31:58,001 లేదా కోపం, 513 00:31:58,669 --> 00:31:59,503 రక్షణాత్మకత. 514 00:32:03,882 --> 00:32:05,550 నా చిన్నప్పుడు, 515 00:32:07,511 --> 00:32:09,429 మా నాన్న నన్ను ఊరికి తీసుకెళ్లారు 516 00:32:10,972 --> 00:32:12,349 కవాతు బ్యాండ్ చూడటానికి. 517 00:32:13,141 --> 00:32:13,975 చెప్పు. 518 00:32:15,435 --> 00:32:17,896 అతను అన్నాడు, "బిడ్డా, నువ్వు పెద్దయ్యాక... 519 00:32:18,647 --> 00:32:19,898 నువ్వు ఉంటావా 520 00:32:20,273 --> 00:32:22,901 పీడిత జన రక్షకుడిగా 521 00:32:23,193 --> 00:32:26,113 ఓడిపోయినవాళ్లు, గాయపడినవాళ్లు 522 00:32:28,031 --> 00:32:32,911 "వాటిని ఓడిస్తావా? నీ భయాలను...'' అని అన్నాడు. 523 00:32:32,994 --> 00:32:34,204 కాసేపు కూర్చుంటావా-- 524 00:32:42,045 --> 00:32:43,880 -లేదా మాట్లాడడానికి? -లేదు. 525 00:32:45,090 --> 00:32:46,466 మనం మాట్లాడుకోవాలి. 526 00:32:52,514 --> 00:32:55,016 మనం పోటీపడి బాధలు చెప్పుకోవడం గుర్తుందా? 527 00:32:56,059 --> 00:32:58,437 ఇంట్లో ఎవరి జీవితం ఎక్కువ బాధాకరంగా ఉందని? 528 00:33:01,064 --> 00:33:03,525 నేను ఓటమి ఒప్పుకోవడం లేదు. 529 00:33:04,025 --> 00:33:06,153 నేను ఇంకా గెలుస్తూనే ఉన్నాను, కానీ... 530 00:33:09,072 --> 00:33:13,368 నీ తల్లిదండ్రుల్లాంటి వారుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదని అంగీకరిస్తున్నాను. 531 00:33:15,746 --> 00:33:17,956 వాళ్లు చేయనిది లేదా చేయలేనిది-- 532 00:33:18,039 --> 00:33:19,040 నన్ను స్వీకరించడం. 533 00:33:19,791 --> 00:33:22,878 ఇది చాలా బాధగా ఉండాలి, ఇది జరగకుండా ఉండదు, అందుకే... 534 00:33:24,880 --> 00:33:25,881 అర్థం చేసుకుంటాను... 535 00:33:28,717 --> 00:33:29,676 కష్టంగా ఉంటుంది. 536 00:33:32,637 --> 00:33:34,139 నాతో ఉండడం కష్టంగా అనిపిస్తే. 537 00:33:37,392 --> 00:33:39,019 కానీ అలా కాదు. 538 00:33:40,061 --> 00:33:42,063 నేను అన్నింటినీ అనుమానిస్తున్నానేమో, 539 00:33:43,398 --> 00:33:44,316 కానీ ఇది కాదు. 540 00:33:47,569 --> 00:33:49,738 చర్చితో, ఇదంతా... 541 00:33:52,073 --> 00:33:54,451 అబద్ధాలు, దాపరికాలు ఉంటాయి. 542 00:33:56,036 --> 00:33:58,121 వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. 543 00:33:58,580 --> 00:34:02,459 నేను దాన్ని కాల్చేయాలనుకుంటున్నాను, 544 00:34:03,001 --> 00:34:05,837 లేదా నా నుండి తొలగించాలని అనుకుంటున్నాను... 545 00:34:06,421 --> 00:34:07,881 నేను ఇక్కడ ఉన్నంత కాలం. 546 00:34:08,173 --> 00:34:10,342 అర్థమైందా? నేను బాగున్నాను. 547 00:34:12,010 --> 00:34:13,094 నిజాయితీగా ఉంటాను. 548 00:34:14,471 --> 00:34:15,597 అలా ఉన్నావు. 549 00:34:16,681 --> 00:34:18,892 నేను నీ అంత నిజాయితీగలదాన్ని చూడలేదు. 550 00:34:19,643 --> 00:34:20,852 కానీ నేను కాదు. 551 00:34:24,356 --> 00:34:27,609 కొన్ని రాత్రుల క్రితం నేను పహరా కాస్తుండగా... 552 00:34:29,820 --> 00:34:31,947 నాకు దూరంగా ఒక వెలుగు కనిపించింది. 553 00:34:32,113 --> 00:34:35,075 ఎలాంటిదంటే... పడవ వెలుగు లాంటిది. 554 00:34:36,368 --> 00:34:38,370 నేను కట్టెలకు వెళ్లాను... 555 00:34:38,870 --> 00:34:40,288 మంట వేసుకోవడానికి. 556 00:34:45,085 --> 00:34:46,962 కానీ అప్పుడు నేను స్తంభించిపోయాను. 557 00:34:48,880 --> 00:34:51,091 కేవలం ఒకటి లేదా రెండు క్షణాలు, కానీ 558 00:34:51,216 --> 00:34:55,929 నేను తిరిగి వచ్చేసరికి ఆ పడవ, ఆ వెలుతురు లేవు. 559 00:34:57,597 --> 00:35:00,517 నా మరో జీవితం భయంగా ఉంది, అందుకే సంకోచించాను. 560 00:35:00,600 --> 00:35:04,771 రక్షించబడే అవకాశాన్ని కోల్పోయాను, నేను పొరపాటు చేశాను. 561 00:35:04,855 --> 00:35:06,857 -నన్ను మన్నించు. -షెల్బీ. 562 00:35:07,065 --> 00:35:07,899 మన్నించు. 563 00:35:07,983 --> 00:35:09,317 షెల్బీ. 564 00:35:09,401 --> 00:35:10,235 మన్నించు. 565 00:35:13,864 --> 00:35:16,658 దానివల్ల ఒరిగేదేమీ లేకపోవచ్చు, కదా? 566 00:35:16,741 --> 00:35:20,620 పడవ అంత దూరంలో ఉంటే మంట వల్ల ఉపయోగం లేదు. కదా? 567 00:35:23,290 --> 00:35:24,499 పరవాలేదు. 568 00:35:28,378 --> 00:35:33,508 బహుశా నేను ఇంతకు ముందు ఇంత అదృష్టాన్ని చూడలేదు. 569 00:35:34,050 --> 00:35:38,221 నువ్వు ష్రెక్‌ను పెళ్లి చేసుకుంటావు, ఇది మార్కస్‌కు చెడ్డది, కానీ... 570 00:35:38,555 --> 00:35:39,973 ష్రెక్ అద్భుతం. 571 00:35:40,682 --> 00:35:44,352 నువ్వు బలమైన, సెక్సీ ప్రపంచ ప్రసిద్ధ పశువైద్యురాలు అవుతావు. 572 00:35:44,436 --> 00:35:46,104 నువ్వు గుడిసెలో నివసిస్తావు, 573 00:35:46,187 --> 00:35:49,357 ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నిజంగా మెరుగైనదే. 574 00:35:49,441 --> 00:35:52,235 నీకు 18 మంది అందమైన పిల్లలు పుడతారు. 575 00:35:52,319 --> 00:35:55,780 అసలైన వాళ్లు. ఆహారానికి సంబంధించింది కాదు. 576 00:35:56,489 --> 00:35:58,325 నేను అసూయతో మండిపోతున్నాను. 577 00:35:58,408 --> 00:36:00,160 నిజంగా, 18 మంది పిల్లలంటే ఎక్కువే. 578 00:36:00,243 --> 00:36:02,871 భూతాపం పెరుగుతోంది కాబట్టి 18 మంది కాకపోవచ్చు. 579 00:36:03,496 --> 00:36:04,998 కానీ ఒక మంద బాగానే ఉంటుంది. 580 00:36:06,416 --> 00:36:08,418 నేను సంకేతాగ్ని విధి నిర్వర్తించాలి. 581 00:36:10,420 --> 00:36:12,964 నీకు రేచల్ కనిపిస్తే ఆమెను వెనక్కి రమ్మంటావా? 582 00:36:13,089 --> 00:36:16,134 అంత్యక్రియలతో కలిసి పోతాము. ఆమె పడుకుంటే బాగుంటుంది. 583 00:36:19,846 --> 00:36:22,223 సరే. నా వంతు. 584 00:36:23,350 --> 00:36:24,893 -జత చేస్తున్నాను. -తప్పకుండా. 585 00:36:24,976 --> 00:36:27,312 కానీ పనుల గురించి రాస్తూ నీ సమయం వృథా చేసుకోకు, 586 00:36:27,395 --> 00:36:29,898 ఎందుకంటే నేను రిటైర్ అయ్యాను, ఇంకా నేను... 587 00:36:29,981 --> 00:36:30,815 డా. ప్ర.కా. 588 00:36:30,899 --> 00:36:32,317 ...విడాకుల డబ్బుతో బతుకుతా. 589 00:36:32,400 --> 00:36:34,903 డాక్టర్ క్లైన్ అంత్యక్రియలకు చెల్లించనక్కర లేదు, 590 00:36:34,986 --> 00:36:39,199 కానీ నా విలాసవంతమైన జీవితానికి అయ్యే ఖర్చు ఆమెనే భరించాలి. 591 00:36:41,242 --> 00:36:42,994 ఆమె మీద చాలా కోపంగా ఉన్నావు. 592 00:36:43,078 --> 00:36:44,996 అవును. అంటే, నాకు తెలియదు. 593 00:36:45,372 --> 00:36:47,749 ఒకరిని నిందిస్తే మంచి అనుభూతి కలుగుతుంది. 594 00:36:50,502 --> 00:36:53,421 చూడండి, నేను వివరించవచ్చా? 595 00:36:53,505 --> 00:36:59,511 ఇప్పుడు నన్ను కారణం లేకుండా కొట్టడం లేదు. 596 00:36:59,594 --> 00:37:01,179 కారణం లేదు, వెధవ. 597 00:37:01,930 --> 00:37:03,056 తనపై హస్తప్రయోగం... 598 00:37:03,139 --> 00:37:04,349 కిరిన్, అతన్ని చెప్పనీ. 599 00:37:04,432 --> 00:37:06,142 లైంగిక వేధింపులకు కారణం ఉండదు. 600 00:37:06,226 --> 00:37:07,811 ఏం జరిగిందో మనకు తెలియదు. 601 00:37:07,894 --> 00:37:08,728 అతను చెప్పనీ. 602 00:37:08,937 --> 00:37:12,774 చూడండి, జాష్ నా దగ్గరకు వచ్చినప్పుడు, మధ్యలో ఉన్నాను... 603 00:37:14,109 --> 00:37:18,613 నేను హస్తప్రయోగం చేస్తున్నాను. అతను నన్ను చూస్తూ నిలబడ్డాడు. 604 00:37:18,697 --> 00:37:21,324 అంతే. ఇప్పుడు మాట మారుస్తున్నాడు-- 605 00:37:21,408 --> 00:37:22,367 సొల్లు. 606 00:37:23,910 --> 00:37:25,370 నీ చొక్కా పైకెత్తు. 607 00:37:28,832 --> 00:37:29,708 వాళ్లకు చూపించు. 608 00:37:33,211 --> 00:37:37,215 అతనికి అంతా కమిలిపోయి ఉంది. 609 00:37:40,135 --> 00:37:42,804 ఏం జరుగుతోంది? మనకు ఎందుకు ఏమీ వినిపించడం లేదు? 610 00:37:42,887 --> 00:37:45,181 మైక్రోఫోన్లు పనిచేయడం లేదేమో. 611 00:37:45,265 --> 00:37:49,060 ఏంటి? అదేమైనా రుజువా? 612 00:37:49,477 --> 00:37:52,564 అంటే, ఏమనుకోవద్దు, జాష్, 613 00:37:52,647 --> 00:37:55,108 కానీ నీకు ప్రతిదానికీ దద్దుర్లు వస్తాయి. 614 00:37:55,191 --> 00:37:56,609 జాష్ ఎందుకు అబద్ధం చెబుతాడు? 615 00:37:58,361 --> 00:37:59,487 ఎందుకు? 616 00:38:00,363 --> 00:38:01,197 తనది నిజమే. 617 00:38:01,990 --> 00:38:04,951 కిరిన్ ఓకానర్ బాధితుడిని నమ్ముతున్నప్పుడు... 618 00:38:06,077 --> 00:38:08,079 తప్పకుండా ఇక్కడ ఏదో జరిగే ఉంటుంది. 619 00:38:08,538 --> 00:38:10,081 సరే, ఆగండి. 620 00:38:10,206 --> 00:38:14,461 కిరిన్, మిత్రమా, నీకు సేథ్‌తో పెట్టుకోవడానికి వంద కారణాలుంటాయి. 621 00:38:14,544 --> 00:38:16,921 మొదటి రోజు నుండే అతనితో పోటీ పడుతున్నావు. 622 00:38:17,005 --> 00:38:19,674 నేను అబద్ధం చెబుతానని అనుకుంటున్నావా? 623 00:38:21,468 --> 00:38:22,802 జాష్, నిన్ను నమ్ముతాను. 624 00:38:23,094 --> 00:38:26,723 సరే, ఇది చేయి దాటిపోతోంది, కదా? 625 00:38:26,806 --> 00:38:28,099 అతనికి ఏదో జరిగింది. 626 00:38:29,267 --> 00:38:33,063 ఎవరో... అతనికి ఎవరో ఏదో చేశారు. 627 00:38:33,605 --> 00:38:35,398 నీకేదో తెలిసినట్లు చెబుతున్నావు. 628 00:38:35,482 --> 00:38:37,942 ఈ భయం నాకు తెలుసు. 629 00:38:39,444 --> 00:38:41,196 ఇది చాలా దారుణంగా ఉంది. 630 00:38:41,946 --> 00:38:44,407 నేను చరిత్రలో తప్పుడు పక్షాన ఉండను. 631 00:38:44,491 --> 00:38:45,950 ఆగు, అరె. 632 00:38:46,159 --> 00:38:48,953 -చరిత్ర. -నీది నువ్వు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. 633 00:38:49,037 --> 00:38:51,081 లేదు. నేను ఎంచుకోలేదు, నేను-- 634 00:38:53,541 --> 00:38:56,252 జాష్. నువ్వు అబద్ధం చెబుతున్నావని నేను అనడం లేదు. 635 00:38:57,420 --> 00:39:01,216 కానీ చాలా తాగావు. 636 00:39:04,302 --> 00:39:07,931 హెన్రీ, అతను నిజంగా అలా చేయగలడని అనుకుంటున్నావా? 637 00:39:08,848 --> 00:39:10,683 అతను నీ సోదరుడు, అతను నీకు తెలుసు. 638 00:39:12,268 --> 00:39:13,103 మాట్లాడు. 639 00:39:17,107 --> 00:39:17,941 ఇది సాధ్యమే. 640 00:39:18,274 --> 00:39:21,319 ఏంటి... హెన్రీ, ఏంటిది? 641 00:39:22,362 --> 00:39:24,197 అతను చేశాడని అతని సోదరుడే అన్నాడు. 642 00:39:24,322 --> 00:39:26,157 నేను అనలేదు. సాధ్యమే అన్నాను. 643 00:39:26,241 --> 00:39:27,200 అతను వెళ్ళిపోవాలి. 644 00:39:27,534 --> 00:39:29,911 మనం అతన్ని శిబిరంలోంచి బయటకు పంపిస్తున్నాం. 645 00:39:29,994 --> 00:39:33,623 -ఒక్క క్షణం-- -మనం చూస్తూ కూర్చోలేము. 646 00:39:33,790 --> 00:39:34,999 సరే, ఓటు వేద్దాం. 647 00:39:35,375 --> 00:39:37,752 నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన మార్గం. 648 00:39:37,836 --> 00:39:40,547 ఇది పిచ్చితనం. దీనికి అర్థం లేదు. 649 00:39:40,630 --> 00:39:42,173 అందరూ మర్యాదగా ప్రవర్తించాలి. 650 00:39:42,257 --> 00:39:45,885 జాష్‌ను రక్షించాలని, చెడును తొలగించాలని అనుకునే వారంతా, 651 00:39:46,928 --> 00:39:47,929 చేతులు ఎత్తండి. 652 00:39:57,689 --> 00:39:59,315 నేను నమ్మలేకపోతున్నాను. 653 00:39:59,983 --> 00:40:01,151 జాష్. నన్ను మన్నించు. 654 00:40:01,234 --> 00:40:03,319 నువ్వు అబద్ధం చెబుతావని అనుకోను, కానీ... 655 00:40:05,446 --> 00:40:07,365 సేథ్ కూడా అలా చేస్తాడని అనుకోను. 656 00:40:08,032 --> 00:40:08,950 లేదు. 657 00:40:09,409 --> 00:40:10,827 పరవాలేదు. నేను... 658 00:40:10,910 --> 00:40:14,414 నేను దేనినీ పాడుచేయాలనుకోను. 659 00:40:14,497 --> 00:40:17,125 బహుశా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. 660 00:40:17,375 --> 00:40:21,671 నాకంతా అయోమయంగా ఉంది. నేను ఇది మరచిపోవాలని అనుకుంటున్నాను. 661 00:40:22,005 --> 00:40:22,839 మరచిపోండి. 662 00:40:23,089 --> 00:40:26,509 అతను... అతను ఇది మరచిపోవాలని అనుకుంటున్నాడు. 663 00:40:41,232 --> 00:40:44,569 సేథ్, నిన్ను జట్టులోంచి బహిష్కరించడమైనది. 664 00:40:45,278 --> 00:40:47,906 జాష్ ఇంకా అందరి భద్రత కోసం, ఇక్కడ నుండి వెళ్లిపో. 665 00:40:48,031 --> 00:40:50,533 మేము చెప్పే వరకు దూరంగా ఉండు. 666 00:40:51,409 --> 00:40:53,161 నీ సామాను సర్దుకో. 667 00:41:02,086 --> 00:41:05,298 శిబిరంలోని తొలి ఆరు మైకులు పాడైపోయాయి. 668 00:41:05,381 --> 00:41:09,510 అలెక్స్‌కు ఫోన్ చేస్తున్నాను. అది వినిపించకపోతే మనకేం తెలియదు. 669 00:41:27,362 --> 00:41:28,196 మిత్రులారా. 670 00:41:30,907 --> 00:41:31,741 బాగానే ఉన్నాను. 671 00:41:33,409 --> 00:41:34,244 నిజంగా. 672 00:41:35,203 --> 00:41:39,624 మీరు నన్ను కనిపెట్టుకుని ఉండాల్సిన పనిలేదు. 673 00:41:40,333 --> 00:41:41,167 మాకు తెలుసు. 674 00:41:44,295 --> 00:41:48,216 నేను... నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 675 00:41:49,217 --> 00:41:52,011 అందరికీ. నాకు మద్దతు ఇచ్చినందుకు, మీకు తెలుసా? 676 00:41:53,137 --> 00:41:56,724 నాకు నేనే మద్దతు ఇవ్వనప్పుడు. 677 00:41:58,184 --> 00:41:59,185 నేను... 678 00:42:00,645 --> 00:42:01,479 మన్నించండి. 679 00:42:02,563 --> 00:42:04,816 క్షమాపణ అంగీకరించబడలేదు. 680 00:42:09,279 --> 00:42:10,113 సరే. 681 00:42:11,489 --> 00:42:12,907 -నన్ను మన్నించండి. -జాష్. 682 00:42:14,617 --> 00:42:16,995 క్షమాపణ చెప్పాల్సింది నువ్వు కాదు. 683 00:42:17,787 --> 00:42:19,205 ఇక్కడ నువ్వు బాధితుడివి. 684 00:42:21,708 --> 00:42:22,542 నిజమే. 685 00:42:24,627 --> 00:42:25,461 అవును. 686 00:42:26,921 --> 00:42:27,755 అది బాగుంది. 687 00:42:28,506 --> 00:42:29,716 మిత్రమా, కాదు... 688 00:42:31,259 --> 00:42:32,844 ఇందులో కళంకం లేదు. 689 00:42:34,262 --> 00:42:35,221 ఇది నీ నిజం. 690 00:42:35,972 --> 00:42:39,475 ఇప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకోవాలి-- 691 00:42:39,559 --> 00:42:42,687 నేను ఇప్పుడు చేయాల్సింది దాన్ని పూర్తిగా మరచిపోవడం. 692 00:42:42,854 --> 00:42:45,398 ఇక్కడ ఎవరూ దాని గురించి మాట్లాడవద్దు. 693 00:42:45,481 --> 00:42:48,526 శాశ్వతంగా. మనం ఇక్కడి నుండి వెళ్లిపోయినా, లేకున్నా. 694 00:42:48,901 --> 00:42:51,321 నన్ను నానా మాటలు అన్నారు. 695 00:42:51,487 --> 00:42:55,825 పిరికివాడు, దమ్ము లేనోడు, ముద్దపప్పు. ఇక వీటిని భరించలేను. 696 00:42:56,200 --> 00:42:59,120 "ఒప్పుకో, ఒప్పుకో" అని అందరూ అంటారు. 697 00:42:59,203 --> 00:43:03,082 అదేదో ఒప్పుకున్నంత మాత్రాన, ఇక ఎలాంటి హాని జరగదన్నట్లు. 698 00:43:05,126 --> 00:43:07,920 అది అలా పని చేయదు. 699 00:43:09,088 --> 00:43:09,964 ఎంత మాత్రం. 700 00:43:11,883 --> 00:43:15,803 ఒప్పుకోవడం అంటే నువ్వు అలా ఉన్నావని అర్థం. 701 00:43:19,849 --> 00:43:21,476 సరే, నీకెలా నచ్చితే అలా, జాష్. 702 00:43:21,893 --> 00:43:23,895 మీరు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. 703 00:43:25,646 --> 00:43:26,481 దయచేసి. 704 00:43:30,568 --> 00:43:31,402 మాటిస్తున్నాను. 705 00:43:33,488 --> 00:43:34,322 మాటిస్తున్నాను. 706 00:43:34,655 --> 00:43:35,490 మాటిస్తున్నాను. 707 00:43:36,282 --> 00:43:37,116 మాటిస్తున్నాను. 708 00:43:37,617 --> 00:43:38,451 మాటిస్తున్నాను. 709 00:43:46,959 --> 00:43:47,794 మాటిస్తున్నాను. 710 00:44:01,432 --> 00:44:03,309 నాన్నా పులి అన్నట్లుంది, 711 00:44:03,393 --> 00:44:06,187 అస్థిరంగా ఉంది, సమస్య ఉంది, 712 00:44:06,270 --> 00:44:08,189 ఈ పేర్లు పెట్టారు-- 713 00:44:08,272 --> 00:44:12,360 అందంతా సొల్లు. 714 00:44:14,654 --> 00:44:16,239 అవి కేవలం పదాలు. 715 00:44:17,323 --> 00:44:18,157 నిజమే. 716 00:44:19,742 --> 00:44:22,412 అయితే నీ మాటల్లో ఎందుకు చెప్పకూడదు, 717 00:44:23,538 --> 00:44:25,832 ఆ దీవిలో నీకు ఏం జరిగిందో? 718 00:44:27,667 --> 00:44:29,085 నేను చాలా నేర్చుకున్నాను. 719 00:44:33,506 --> 00:44:35,174 ఎలాంటివి, జాష్? 720 00:44:37,301 --> 00:44:40,930 మౌనం చాలా బలమైనది. 721 00:45:26,309 --> 00:45:27,560 ఆత్మకు శాంతి కలుగుగాక. 722 00:45:29,145 --> 00:45:30,396 పనికిమాలినది. 723 00:45:32,815 --> 00:45:34,025 ఆత్మకు శక్తి కలగాలా? 724 00:45:34,901 --> 00:45:37,528 శక్తి కలగాలి, శాంతి కలగాలి, 725 00:45:38,738 --> 00:45:41,240 మిగతావన్నీ కలగాలి. 726 00:45:43,117 --> 00:45:44,911 ఈరోజు చాలా ప్రయత్నించాను. 727 00:45:46,329 --> 00:45:48,247 ముందుకు సాగడానికి, అది... 728 00:45:49,290 --> 00:45:50,958 వీడ్కోలు చెప్పడానికి, కదా? 729 00:45:53,252 --> 00:45:54,086 కాదు. 730 00:45:56,005 --> 00:45:57,507 అందుకే శాంతి లేదు. 731 00:45:58,966 --> 00:46:00,426 కనీసం నాకు లేదు. 732 00:46:03,346 --> 00:46:06,557 థూ. దీని జిమ్మడ. 733 00:46:07,517 --> 00:46:11,020 బహుశా మీరందరూ ఇది విని విసిగిపోయి ఉండవచ్చు. 734 00:46:20,279 --> 00:46:21,739 ఇసుమంత కూడా కాదు. 735 00:46:27,578 --> 00:46:29,080 నాకు ఆమె చాలా గుర్తొస్తోంది. 736 00:46:31,791 --> 00:46:33,334 నమ్ము, రేచల్. 737 00:46:37,630 --> 00:46:39,340 నోరా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. 738 00:46:43,636 --> 00:46:46,347 నిజంగా మనకు కావాల్సిన వాళ్లు 739 00:46:48,558 --> 00:46:50,518 ఎప్పుడూ మనకు దూరం కారు. 740 00:46:53,187 --> 00:46:54,939 వాళ్లు మన పక్కనే ఉంటారు. 741 00:46:57,024 --> 00:46:59,360 వాళ్లు ఊహించని విధంగా కనిపిస్తారు. 742 00:47:10,538 --> 00:47:12,123 వాళ్లు మనకు చూపుతారు జాడలు, 743 00:47:16,877 --> 00:47:18,421 సంకేతాలు. 744 00:47:27,722 --> 00:47:29,181 (650) 555-8712 డా. ప్ర.కా. 745 00:47:30,558 --> 00:47:32,476 తద్వారా వారి అనుభూతి కలగాలని. 746 00:47:33,853 --> 00:47:36,188 అయ్యో. 747 00:47:49,910 --> 00:47:52,204 నేను ఆమెను మరోసారి చూస్తే బాగుండేది. 748 00:48:06,052 --> 00:48:07,720 ఓరి దేవుడా. 749 00:48:10,598 --> 00:48:11,641 మార్తా. 750 00:48:17,229 --> 00:48:18,439 మార్తా. 751 00:48:33,996 --> 00:48:35,456 ఆమె ఇక్కడుంది. 752 00:48:43,130 --> 00:48:44,507 నోరా ఇక్కడుంది. 753 00:49:13,911 --> 00:49:15,037 సమయం అయిపోయింది. 754 00:51:15,908 --> 00:51:17,910 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 755 00:51:17,993 --> 00:51:19,995 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల