1
00:00:07,040 --> 00:00:09,110
డైసీ జోన్స్ & ద సిక్స్‌లో ఇంతకుముందు..
2
00:00:09,310 --> 00:00:10,240
అది ఏ స్టేషన్?
3
00:00:10,440 --> 00:00:11,260
అయ్యో, దేవుడా!
4
00:00:12,050 --> 00:00:12,990
అయ్యో, దేవుడా!
5
00:00:13,190 --> 00:00:14,180
ద సిక్స్ (డైసీ జోన్స్ నటించిన)
6
00:00:15,220 --> 00:00:17,870
డైమండ్ హెడ్ ఫెస్టివల్
ప్రదర్శనకు పిలిచారు.
7
00:00:18,070 --> 00:00:21,850
ద సిక్స్‌కు అభినందనలు తెలుపుదాము.
8
00:00:22,640 --> 00:00:25,340
ప్రదర్శనలో కేవలం
మమ్మల్నే కాదు వారు కోరుకున్నది
9
00:00:25,540 --> 00:00:27,630
డైసీ! డైసీ! డైసీ!
10
00:00:27,830 --> 00:00:29,550
నీ మొదటి పాట,
అగ్ర స్థానంలో ఉంది
11
00:00:29,750 --> 00:00:31,010
మీ అదనపు పాట ఏంటి?
12
00:00:31,210 --> 00:00:32,950
అది మళ్ళీ జరగకపోవచ్చు.
13
00:00:33,360 --> 00:00:35,070
నువ్వు అసలైన వెధవవి.
14
00:00:36,370 --> 00:00:37,620
నువ్వు ఒక అద్భుతం
15
00:00:38,200 --> 00:00:39,910
మన మధ్య ఏనాటికి కుదరదు, కదా?
16
00:00:41,450 --> 00:00:42,770
బ్యాండ్‌లో ఉన్నావా?
17
00:00:42,970 --> 00:00:44,500
- హాయ్ నేను కారొలిన్
- గ్రాహం
18
00:00:45,170 --> 00:00:48,610
నువ్వు ఇంకా డైసీ, నీ గమ్యానికి
సరైన మార్గం ఇదే.
19
00:00:48,810 --> 00:00:49,570
నాకు తెలుసు.
20
00:00:49,770 --> 00:00:52,340
సరే, నన్ను మీ బ్యాండ్‌లో చేరమంటావా?
21
00:01:47,100 --> 00:01:49,650
{\an8}డైసీ జోన్స్ & ద సిక్స్
22
00:02:33,940 --> 00:02:37,280
శుభోదయం, మిస్ జోన్స్.
ఇది మీరు కోరిన మేల్కొలుపు కాల్.
23
00:02:47,120 --> 00:02:48,210
టైం ఎంతయింది?
24
00:02:54,090 --> 00:02:55,590
నువ్వు వెళ్ళాల్సిన సమయం.
25
00:02:58,220 --> 00:03:01,140
- నాన్నా.
- హేయ్.
26
00:03:01,720 --> 00:03:04,760
హే. శుభోదయం, అందగత్తె.
27
00:03:05,140 --> 00:03:07,060
హలో. శుభోదయం.
28
00:03:08,850 --> 00:03:10,480
నీకు అల్పాహారం కావాలా?
29
00:03:11,350 --> 00:03:13,440
వద్దు. నేను స్నానం చేసి వెళ్ళాలి.
30
00:03:14,730 --> 00:03:16,570
నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు?
31
00:03:17,990 --> 00:03:22,600
అంతా సవ్యంగా జరుగుతే,
ఏమో తెలియదు, రాత్రి భోజనానికి వస్తాను.
32
00:03:22,800 --> 00:03:24,070
అలా జరగపోతే?
33
00:03:25,530 --> 00:03:28,620
అంటే, అలా జరగకపోతే,
అప్పుడు రాత్రంతా ఉండాలి.
34
00:03:29,290 --> 00:03:30,710
- సరే.
- సరే.
35
00:03:50,980 --> 00:03:54,480
సౌండ్ సిటీ
36
00:04:12,040 --> 00:04:16,960
5/10
"ఫైర్"
37
00:04:19,710 --> 00:04:22,970
నవంబర్ 9
1975
38
00:04:26,050 --> 00:04:27,970
- హాయ్.
- హాయ్.
39
00:04:30,060 --> 00:04:34,400
అయితే, అందులో 9 నుండి 36 కు
జూమ్ చేయగల లెన్స్ ఉన్నాయి.
40
00:04:35,560 --> 00:04:36,650
అల్పాహారం చేశాను.
41
00:04:39,530 --> 00:04:41,300
{\an8}మాకు ఏమి ఆశించాలో తెలియలేదు.
42
00:04:41,500 --> 00:04:42,440
{\an8}కారెన్ సిర్కొ
కీబోర్డ్స్
43
00:04:43,490 --> 00:04:46,390
- మళ్ళీ కాళ్ళు కనిపించేలా వేసుకుంది.
- నాకు తెలుసు.
44
00:04:46,590 --> 00:04:48,680
- నాకు కాళ్ళు నచ్చుతాయి.
- హే, డైసీ.
45
00:04:48,880 --> 00:04:49,890
అది వాస్తవం అంతే.
46
00:04:50,090 --> 00:04:50,980
హాయ్.
47
00:04:51,180 --> 00:04:55,570
ఆ కాళ్ళు, అవి నా దృష్టి మళ్ళిస్తున్నాయి,
అనే చెబుతున్నాను.
48
00:04:55,770 --> 00:04:56,880
వారెన్, కదా?
49
00:04:57,790 --> 00:04:58,570
అవును.
50
00:04:58,770 --> 00:05:01,420
నీకు ఉద్రేకం కలగకుండా
చూడడం నా పని కాదు
51
00:05:03,380 --> 00:05:05,280
ఇప్పుడు నాకు తెలిసింది.
52
00:05:05,480 --> 00:05:06,470
మంచిది.
53
00:05:08,850 --> 00:05:13,210
సరే, అందరూ, మనం మొదలుపెట్టే ముందు
నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి.
54
00:05:13,410 --> 00:05:16,300
ముందుగా, మన బ్యాండ్‌లో
కొత్త సభ్యురాలు చేరింది.
55
00:05:16,500 --> 00:05:18,550
డైసీ జోన్స్‌కు అభినందనలు తెలుపుదాము.
56
00:05:18,750 --> 00:05:20,760
- సరే.
- బాగుంది.
57
00:05:20,960 --> 00:05:21,900
స్వాగతం.
58
00:05:22,230 --> 00:05:24,970
మాతో వచ్చి,
ఇది చేస్తున్నందుకు ధన్యవాదాలు
59
00:05:25,170 --> 00:05:26,390
మీకు ధన్యవాదాలు.
60
00:05:26,590 --> 00:05:28,770
అయితే ఎన్ని రోజులయింది, నాలుగు వారాలా?
61
00:05:28,970 --> 00:05:29,830
నేను ఓ పాట రాశా
62
00:05:30,620 --> 00:05:33,600
నిజానికి, నీకు వినిపించాలని
నేను 20 పాటలు రాశాను.
63
00:05:33,800 --> 00:05:36,690
క్షమించు. నిన్ను అడ్డుకోవాలని అనుకోలేదు.
64
00:05:36,890 --> 00:05:38,880
- నాకు ఉత్సాహంగా ఉంది, అందుకే.
- సరే.
65
00:05:44,590 --> 00:05:45,410
ఏంటి?
66
00:05:45,610 --> 00:05:47,990
{\an8}పాటలు అన్నీ వ్రాసి, సిద్ధంగా ఉన్నాయి.
67
00:05:48,190 --> 00:05:49,260
{\an8}బిల్లీ డన్
ప్రధాన గాయకుడు/గేయరచయిత
68
00:05:49,890 --> 00:05:52,510
అంటే, డైసీ, మంచి వార్త ఏంటంటే,
69
00:05:53,270 --> 00:05:58,250
మా దగ్గర, ఎన్నంటే, ఆల్బం కోసం
13 పాటలు ఉన్నాయి, అందుకని... అవును.
70
00:05:58,450 --> 00:06:00,760
నీకోసం కొన్ని పాడి వినిపించమా?
నువ్వు విని
71
00:06:00,960 --> 00:06:05,430
నీకు అందులో బాగా నచ్చివని ఏమైనా ఉన్నాయేమో,
లేదా ఏదైనా జత చేయాలేమో చూడు.
72
00:06:05,630 --> 00:06:06,890
{\an8}అంటే మీరు ఊహించుకోగలరా?
73
00:06:07,090 --> 00:06:09,360
నేను మంచిగా ఉండలేకపోయాను.
74
00:06:09,950 --> 00:06:12,350
కొత్తది డైసీ కోసం పాడదాము.
75
00:06:12,550 --> 00:06:13,660
సరే.
76
00:06:15,290 --> 00:06:17,230
నీకు ఇది నచ్చుతుందని అనుకుంటాను.
77
00:06:17,430 --> 00:06:21,040
నన్ను చెప్పనీ.
అది వర్షంలో నీ భార్య గురించి అయిఉంటుంది.
78
00:06:23,050 --> 00:06:24,700
{\an8}వారెన్ రోజాస్
డ్రమ్స్
79
00:06:24,900 --> 00:06:25,870
{\an8}అయ్యో, దేవుడా.
80
00:06:26,060 --> 00:06:26,910
{\an8}ఎడ్డీ రౌండ్‌ట్రీ
బేస్
81
00:06:27,110 --> 00:06:29,410
{\an8}అది "షీ ఈజ్ స్టార్మ్" అనుకుంటాను.
82
00:06:29,610 --> 00:06:30,470
{\an8}నిజంగా.
83
00:06:34,470 --> 00:06:37,350
నవ్వులాటగా ఉందా?
క్షమించు. నువ్వు ఏదైనా చెప్పాలా?
84
00:06:38,480 --> 00:06:44,150
నేను ఇక్కడకు నీ భార్య గురించి కొన్ని ప్రేమ
పాటలకు సమతాళంగా పాడడానికి రాలేదు.
85
00:06:45,360 --> 00:06:49,810
మనం ఒక బ్యాండ్ అయితే,
ఆల్బంలో నావీ అన్నే పాటలు ఉండాలి
86
00:06:50,010 --> 00:06:53,100
నీవి, కారెన్‌వి, గ్రాహంవి,
వారెన్‌వి ఇంకా అతనివి
87
00:06:53,300 --> 00:06:54,740
మీ అందరివీ ఉన్నన్ని.
88
00:06:56,200 --> 00:06:57,310
నీకు తెలుసా?
89
00:06:57,510 --> 00:06:59,610
నేను 1969 నుండి చెప్పేదే
తనూ చెప్పింది
90
00:06:59,810 --> 00:07:02,230
మనం కనీసం
ఒక దిశ గురించి అయినా మాట్లాడాలేమో?
91
00:07:02,430 --> 00:07:06,490
రికార్డ్ కోసం ఒక పెద్ద అంశం,
ఒక పెద్ద ఆలోచన ఉన్నాయా లేదా...
92
00:07:06,690 --> 00:07:07,970
నిజానికి, ఒప్పుకుంటాను
93
00:07:08,670 --> 00:07:11,540
ఏంటి? ఇది మంచి సంభాషణ అనుకుంటాను.
94
00:07:11,740 --> 00:07:13,290
- నా ఉద్దేశం తెలుసా?
- దేవుడా.
95
00:07:13,490 --> 00:07:15,460
ఇది రాక్ ఎన్ రోల్ రికార్డ్ కావాలి.
96
00:07:15,660 --> 00:07:17,960
ధన్యవాదాలు, ఎడ్డీ.
నీ సలహాకు ధన్యవాదాలు.
97
00:07:18,160 --> 00:07:19,520
లేదు, నిజంగా అంటున్నాను.
98
00:07:20,310 --> 00:07:23,340
ఖచ్చితంగా ఇది రాక్ ఎన్ రోల్ అవుతుంది.
ఏంటిది?
99
00:07:23,540 --> 00:07:24,630
అవునా, అయినాగానినా?
100
00:07:24,830 --> 00:07:30,320
ఎందుకంటే, నా ఉద్దేశ్యం, అంటే, వీటిలో
చాలా పాటలు ఎలా ఉన్నాయంటే, పాప్ పాటలులాగా.
101
00:07:31,030 --> 00:07:35,600
సన్నీ ఇంకా షెర్ చెత్త లాగా, తెలుసా?
ఇప్పుడు మనం పాప్ బ్యాండా లేదా... అవునా?
102
00:07:35,800 --> 00:07:39,290
అంటే, రాక్ ఎన్ రోల్ ఇక అభిరుచిగా,
బాధగా, కోపంగా ఉండాలి.
103
00:07:39,830 --> 00:07:43,670
నీకు తెలియని అమ్మాయితో పడుకొని,
నీ భార్యతో గడపకపోవడం.
104
00:07:46,170 --> 00:07:48,910
- ఏం అనుకోకు, బిల్లీ.
- నేను చెప్పేది అదే.
105
00:07:49,110 --> 00:07:51,370
- అఫ్రికన్ డ్రమ్స్ ఎలా ఉంటాయి?
- మంచి ఆలోచన
106
00:07:51,570 --> 00:07:53,240
మనం గాత్రం ఇంకా పియానో చేయచ్చు
107
00:07:53,440 --> 00:07:55,660
ఒక్కసారికి నా సొంత బేస్
రాయాలనుకుంటున్నా
108
00:07:55,860 --> 00:07:57,750
- మంచిది.
- చెత్త దారుణమైన ఆలోచన.
109
00:07:57,950 --> 00:07:59,020
ఏది దారుణమైన ఆలోచన?
110
00:07:59,470 --> 00:08:01,090
నువ్వు నన్ను పిలిచావు
111
00:08:01,280 --> 00:08:03,600
అది పొరపాటు అనుకుంటా, డైసీ.
112
00:08:04,150 --> 00:08:05,270
నీది అయిపోయిందా?
113
00:08:06,480 --> 00:08:07,340
నీది?
114
00:08:07,540 --> 00:08:11,260
దేవుడా, కేజీ పిల్లల్లా నడుచుకుంటున్నారు.
115
00:08:11,460 --> 00:08:15,520
బహుశా మీ ఇద్దరూ వెళ్ళి కలిసి ఏదైనా చేయండి.
అది ఎలా ఉంటుంది?
116
00:08:15,720 --> 00:08:17,600
ఏ విధంగా అయినా, తలుపు అక్కడ ఉంది.
117
00:08:17,800 --> 00:08:21,080
అయితే, ఇక్కడనుండి వెళ్ళండి,
ఎందుకంటే నాకు పని ఉంది.
118
00:08:23,040 --> 00:08:24,290
వెళ్ళండి, అబ్బా.
119
00:08:27,090 --> 00:08:28,210
వెళ్ళండి.
120
00:08:34,340 --> 00:08:35,720
మరి, మా సంగతి ఏంటి?
121
00:08:36,430 --> 00:08:37,600
నాకు అనవసరం.
122
00:08:38,720 --> 00:08:40,770
- అయితే ఎటు వెళ్దాం?
- ఆపిల్ పాన్
123
00:08:41,480 --> 00:08:43,310
- ఏంటి?
- నాకు ఆకలిగా ఉంది.
124
00:08:43,770 --> 00:08:47,020
- ఉదయం పది గంటలయింది.
- నాకు ఆకలిగా ఉంటే పని చేయలేను.
125
00:09:10,840 --> 00:09:12,450
- పెట్టకుండా ఉంటావా?
- మంచి పాట
126
00:09:12,650 --> 00:09:14,930
- ఇది నా కారు.
- అయ్యో, దేవుడా.
127
00:09:16,470 --> 00:09:18,160
హేయ్. మీరు ఏమి తీసుకుంటారు?
128
00:09:18,360 --> 00:09:21,580
రెండు పంది మాంసం బర్గర్లు,
రెండు ఫ్రైస్ ఇవ్వండి.
129
00:09:21,780 --> 00:09:23,420
నాకు ఆర్డర్ చెయ్యక్కర్లేదు
130
00:09:23,620 --> 00:09:25,480
సరే, మంచిది, నేను ఇవ్వలేదు.
131
00:09:30,520 --> 00:09:32,640
సరే, నాకు అదే కావాలి.
132
00:09:32,830 --> 00:09:33,900
ఇప్పుడే తెస్తాను.
133
00:09:41,740 --> 00:09:45,540
చూడు, మనం ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే
ఏ మంచీ జరగదు.
134
00:09:46,000 --> 00:09:47,620
సరే, అది నీకు ఎలా తెలుసు?
135
00:09:48,670 --> 00:09:49,440
ఏంటి?
136
00:09:49,640 --> 00:09:52,710
నీకు గొడవ సంగతి ఏమి తెలుసు?
నిన్ను ఎవ్వరూ ఎదిరించరు.
137
00:09:57,090 --> 00:09:58,620
నిన్ను ఒక ప్రశ్న అడగనా?
138
00:09:58,820 --> 00:10:01,370
- అడుగు.
- నీకు నీ భార్య అంటే ఎందుకంత ఇష్టం?
139
00:10:01,570 --> 00:10:02,960
- ఏంటి?
- కమీలా బాగుంటుంది,
140
00:10:03,160 --> 00:10:05,380
కానీ నువ్వు దేని గురించయినా రాయచ్చుగా?
141
00:10:05,580 --> 00:10:09,380
తను నిన్ను వదిలేస్తుందని భయమా,
లేదా నువ్వు తనకు తూగవన్న భావనా?
142
00:10:09,580 --> 00:10:11,630
- ఏంటి ఆ విషయం...
- డైసీ.
143
00:10:11,830 --> 00:10:13,940
- నువ్వు ఏదైనా తప్పు చేశావా?
- డైసీ.
144
00:10:14,320 --> 00:10:16,510
నాకు ఇది నీతో మాట్లాడాలని లేదు, సరేనా?
145
00:10:16,710 --> 00:10:17,700
- సరే.
- సరే.
146
00:10:20,530 --> 00:10:23,450
సరే, రెండు హికరీ బర్గర్లు చెరొకటి.
147
00:10:27,460 --> 00:10:28,790
ఫ్రైస్.
148
00:10:32,420 --> 00:10:33,590
- తినండి.
- ధన్యవాదాలు
149
00:10:36,760 --> 00:10:39,180
స్టంబుల్ ఆన్ సబ్‌లైమ్
150
00:10:50,850 --> 00:10:52,230
నీకు ఈ పాట ఇష్టమా?
151
00:10:53,270 --> 00:10:54,680
"స్టంబుల్ ఆన్ సబ్‌లైమ్"?
152
00:10:54,870 --> 00:10:57,050
- అందరికీ ఈ పాట ఇష్టమే.
- అది నేను రాశాను
153
00:10:57,250 --> 00:10:59,600
- ఏమంటున్నావు, నువ్వు రాశావా?
- నేను రాశాను.
154
00:10:59,800 --> 00:11:01,910
- "హనీకోంబ్" రాసినట్టా?
- అలాగే.
155
00:11:02,490 --> 00:11:04,280
- సరే.
- నేను ఆ సాహిత్యం వ్రాశాను
156
00:11:05,290 --> 00:11:07,620
కొంచెం శ్రావ్యత. శ్రావ్యత చాలావరకు.
157
00:11:09,330 --> 00:11:12,420
పాట విను.
వైట్ స్టోన్ అది రాయగలడని అనుకుంటావా?
158
00:11:29,430 --> 00:11:32,230
ఇది చాలా మంచి పాట, డైసీ.
159
00:11:33,190 --> 00:11:34,150
సరే.
160
00:11:35,110 --> 00:11:37,980
నీకు తెలిసింది కాబట్టి
నువ్వు వెధవలా ఉండడం ఆపాలి.
161
00:11:41,360 --> 00:11:43,560
నువ్వు రావాలని అనుకోవడం లేదా?
162
00:11:43,760 --> 00:11:45,080
నేను అది చూసేశాను.
163
00:11:45,910 --> 00:11:47,640
అవును. అది ఒకసారి చూశావు.
164
00:11:47,840 --> 00:11:51,020
అది రోలర్‌బాల్ ఒక్కసారి చూస్తే చాలు.
165
00:11:51,220 --> 00:11:53,780
నువ్వు కళను అభిమానిస్తే కాదు, సోదరా.
166
00:11:53,980 --> 00:11:55,650
అది నిజమైన సినిమా కళాఖండం.
167
00:11:55,850 --> 00:11:58,000
సరే, రెండోసారి ఆనందించండి, మహాశయులారా
168
00:11:58,800 --> 00:11:59,880
ఆనందిస్తాను.
169
00:12:03,720 --> 00:12:05,870
- మీరు ఏమి చేస్తున్నారు?
- సినిమాలు.
170
00:12:06,070 --> 00:12:07,060
మళ్ళీ రోలర్‌బాల్?
171
00:12:07,600 --> 00:12:09,890
- అది మంచి కళాఖండం.
- హేయ్!
172
00:12:17,820 --> 00:12:21,530
హే, ఈరోజు నేను నీతో
బీచ్‌కు రావాలని అనుకుంటన్నాను.
173
00:12:25,990 --> 00:12:27,120
అంటే, ఎందుకు కాదు?
174
00:12:28,330 --> 00:12:29,830
నాకు చేసేందుకు ఇంకేం లేదు
175
00:12:33,870 --> 00:12:34,880
సరే.
176
00:12:38,710 --> 00:12:39,670
గ్రాహం.
177
00:12:45,510 --> 00:12:46,890
మనం బాగానే ఉన్నామా?
178
00:12:48,720 --> 00:12:49,720
నిజంగా బాగున్నాం
179
00:12:52,600 --> 00:12:54,770
మనం బాగున్నాము. సరేనా?
180
00:12:55,690 --> 00:12:56,770
సరే.
181
00:12:59,270 --> 00:13:01,360
- అయితే నా సామాను తెచ్చుకుంటాను.
- సరే
182
00:13:09,530 --> 00:13:11,520
- హేయ్.
- ఎలా కొనసాగుతోంది?
183
00:13:11,720 --> 00:13:13,790
- బాగుంది. నీకు?
- పెట్టగలవా? పరవాలేదు.
184
00:13:14,210 --> 00:13:15,170
అవును.
185
00:13:18,340 --> 00:13:20,110
- సరే.
- నువ్వు వస్తున్నావా?
186
00:13:20,310 --> 00:13:21,950
మీరు వెళ్ళవచ్చుగా?
187
00:13:22,150 --> 00:13:23,070
బాగానే ఉన్నావా?
188
00:13:23,270 --> 00:13:25,660
హా, నాకు తెలియలేదు...
189
00:13:25,860 --> 00:13:28,050
లేదు, ఏమీ పరవాలేదు. అవును. ఎక్కు.
190
00:13:28,390 --> 00:13:30,600
చూశావా? విచిత్రంగా చేయకు.
191
00:13:32,350 --> 00:13:33,480
పద వెళదాం.
192
00:13:34,390 --> 00:13:35,440
మంచిది.
193
00:13:41,860 --> 00:13:44,400
- ఇది ఎవరి ఇల్లు?
- ఇక్కడకు ఎప్పుడూ రాలేదా?
194
00:13:47,490 --> 00:13:49,180
నేను వచ్చాననుకోను.
195
00:13:49,380 --> 00:13:51,310
- సరే, అంటే...
- డైసీ?
196
00:13:51,510 --> 00:13:52,660
ఏంటి?
197
00:13:53,540 --> 00:13:54,660
తాళంచెవి...
198
00:13:55,120 --> 00:13:58,080
- ఏమి చేస్తున్నావు?
- తాళంచెవి కోసం చూస్తున్నా బిల్లీ
199
00:14:01,670 --> 00:14:03,460
- దేవుడా...
- డైసీ?
200
00:14:06,720 --> 00:14:09,680
నువ్వు
చట్టవిరుద్ధంగా చేస్తున్నావనిపిస్తుందే?
201
00:14:10,470 --> 00:14:12,680
- రాక్ అండ్ రోల్ లాగా లేదు, బిల్లీ
- సరే
202
00:14:34,950 --> 00:14:36,250
సరే.
203
00:14:46,800 --> 00:14:47,880
అది వెర్రి.
204
00:15:22,460 --> 00:15:23,540
అది ఏంటి?
205
00:15:24,130 --> 00:15:26,340
మా సోదరుడు చేస్తున్న పని ఏదో.
206
00:15:30,430 --> 00:15:33,040
- అయితే, ఇది ఎలా పని చేస్తుంది?
- అంటే ఏంటి?
207
00:15:33,240 --> 00:15:35,870
- అంటే, నీ విధానం ఏంటి?
- నా విధానమా?
208
00:15:36,070 --> 00:15:37,310
అవును పాటలు రాయడానికి
209
00:15:38,850 --> 00:15:40,310
నువ్వు అది చూస్తున్నావు.
210
00:15:44,730 --> 00:15:46,680
నీ భార్య నిన్ను ఇకపై తాగద్దు అంది
211
00:15:46,870 --> 00:15:48,860
అది నీకు ఇబ్బందా?
212
00:15:49,900 --> 00:15:50,950
పరవాలేదు.
213
00:15:55,370 --> 00:15:57,440
నాకు ఎవరితోనైనా ఎలా రాయాలో తెలియదు.
214
00:15:57,640 --> 00:15:59,270
నాకు కూడా. నిజానికి తెలియదు.
215
00:15:59,470 --> 00:16:00,370
ఏం చేద్దాం?
216
00:16:09,710 --> 00:16:11,590
కనీసం అది చూడు, చూస్తావా?
217
00:16:12,220 --> 00:16:14,010
అవన్నీ నా భార్య గురించే కాదు.
218
00:16:21,180 --> 00:16:22,770
సరే, మరొకటి ఎంచుకో.
219
00:16:28,530 --> 00:16:30,900
ఒకటి చెప్పనా?
నాకు అది ఇవ్వు. పర్లేదు
220
00:16:31,820 --> 00:16:33,570
ఏదైనా కొత్తగా మొదలుపెడదాము
221
00:16:50,460 --> 00:16:51,300
సరే.
222
00:16:52,380 --> 00:16:53,260
ఏంటి?
223
00:16:55,220 --> 00:16:56,090
ఏంటి?
224
00:16:58,350 --> 00:17:00,210
సమస్య ఏంటి?
225
00:17:00,410 --> 00:17:02,230
ఏమీ లేదు. అది...
226
00:17:03,770 --> 00:17:04,810
ఏంటి?
227
00:17:05,350 --> 00:17:09,650
నేను ప్రకృతి చెత్త,
ఊహలు అలాంటివి రాయను...
228
00:17:11,150 --> 00:17:11,930
సరే.
229
00:17:12,130 --> 00:17:14,950
అది కొంతమందికి బాగుంటాయేమో,
కానీ నాకు కాదు.
230
00:17:15,360 --> 00:17:16,850
అది అసలు సాహిత్యమేనా?
231
00:17:17,050 --> 00:17:18,270
అవును, అది సాహిత్యమే.
232
00:17:18,470 --> 00:17:21,600
లేదా, ఆలోచనలు, ముక్కలుగా,
అప్పటికప్పడు అనుకున్నవి.
233
00:17:21,800 --> 00:17:23,980
- "అగ్నితుఫానులో ఎగిరే గాలిపటాలు"?
- రూపకం
234
00:17:24,180 --> 00:17:26,610
- దేనికి?
- ముడిపెట్టబడని, కొట్టుకుపోయిన భావన
235
00:17:26,810 --> 00:17:28,330
అయితే అది చెప్పేయవచ్చు.
236
00:17:29,790 --> 00:17:33,280
- చెప్పాలనుకున్నది చెప్పచ్చు.
- చెప్పాలనుకున్నది చెప్పగలను.
237
00:17:33,480 --> 00:17:34,450
- చెప్పగలవా?
- అవును.
238
00:17:34,650 --> 00:17:36,930
నువ్వు చెత్తముఖానివి. అది ఎలా ఉంది?
239
00:17:39,720 --> 00:17:41,470
అది పరవాలేదు, నిజానికి.
240
00:17:45,560 --> 00:17:48,900
సరే. ఆ స్వరం మళ్ళీ వాయించు.
నీ సోదరుడి స్వరం వాయించు.
241
00:17:54,360 --> 00:17:55,400
సరే.
242
00:19:09,060 --> 00:19:11,400
- మనం విరామం తీసుకుంటామా?
- లేదు.
243
00:19:11,940 --> 00:19:13,310
మనం వ్రాస్తున్నాము.
244
00:19:43,890 --> 00:19:46,600
నువ్వు రాక్ బ్యాండ్‌లో ఉండడం
నిజంగా బాగుంది.
245
00:19:48,350 --> 00:19:50,810
ఒక మహిళగా, అవన్నీ.
నువ్వు ఎప్పుడూ చూడలేదు.
246
00:19:51,600 --> 00:19:52,940
అది బాధాకరం, కానీ నిజం
247
00:19:56,860 --> 00:19:58,720
నీకు ఎలాంటి సంగీతం ఇష్టం.
248
00:19:58,920 --> 00:20:00,990
కొంచెం అన్నీ అనుకుంటాను.
249
00:20:03,240 --> 00:20:04,950
బారీ మనిలో బాగుంటుంది.
250
00:20:07,120 --> 00:20:08,370
నువ్వు అందంగా ఉన్నావు
251
00:20:10,620 --> 00:20:13,960
నేను 1973లో మిస్ టీన్ అరిజోనాను.
252
00:20:14,380 --> 00:20:16,500
- అభినందనలు.
- ధన్యవాదాలు.
253
00:20:17,050 --> 00:20:18,450
ఇప్పుడు ఏమి చేస్తుంటావు?
254
00:20:18,650 --> 00:20:20,920
నేను యూసీ శాంటా బార్బారాలో విద్యార్థిని
255
00:20:21,420 --> 00:20:22,510
ప్రీ మెడ్.
256
00:20:23,640 --> 00:20:25,080
నువ్వు డాక్టర్ అవుతావా?
257
00:20:25,280 --> 00:20:26,640
సైకియాట్రిస్ట్.
258
00:20:28,600 --> 00:20:30,520
నీకు గ్రాహం అంటే ఇష్టమా?
259
00:20:31,100 --> 00:20:32,060
అవును.
260
00:20:32,480 --> 00:20:35,260
నిజానికి.
ఇది మొత్తం రాక్ స్టార్ ఫాంటసీ విషయమా?
261
00:20:35,450 --> 00:20:36,920
గిటార్లతో అబ్బాయిలు?
262
00:20:37,120 --> 00:20:38,520
అలా అనుకోను.
263
00:20:40,900 --> 00:20:41,820
మరి ఏంటి?
264
00:20:44,070 --> 00:20:46,030
అతను మంచివాడు అంతే.
265
00:20:48,120 --> 00:20:49,910
పైగా, నీకు తెలుసు...
266
00:20:51,910 --> 00:20:54,540
- ఏంటి?
- అంటే, అతను చాలా ఆకర్షణీయంగా ఉంటాడు.
267
00:20:56,670 --> 00:20:57,590
అవునా?
268
00:20:59,920 --> 00:21:01,240
ఏం మాట్లాడుకుంటున్నారు?
269
00:21:01,440 --> 00:21:02,990
- ఏమీ లేదు.
- ఏమీ లేదు.
270
00:21:03,190 --> 00:21:04,990
సర్ఫింగ్ ఎవరు నేర్చుకుంటారు?
271
00:21:05,190 --> 00:21:08,370
నీకు పిచ్చా?
నేను ఆ చెత్త నీళ్ళల్లోకి అస్సలు రాను.
272
00:21:08,570 --> 00:21:09,830
- రా.
- నేను వస్తాను.
273
00:21:10,030 --> 00:21:10,970
- అవునా?
- అవును.
274
00:21:11,680 --> 00:21:15,210
సరే. నన్ను ముంచేయకు, సిర్కో.
కీబోర్డిస్ట్ కావాలి.
275
00:21:15,410 --> 00:21:16,460
మీరు ఆనందించండి.
276
00:21:16,660 --> 00:21:18,360
సరే. మేము ఇప్పుడే వస్తాము.
277
00:22:14,620 --> 00:22:17,000
నా సొంత డబ్బుతో కొన్న మొదటి రికార్డ్.
278
00:22:17,710 --> 00:22:21,380
నన్ను చెప్పనీ. నువ్వు ఎవర్లీ బ్రదర్స్‌లా
279
00:22:22,000 --> 00:22:24,710
బాగుంటావు.
280
00:22:27,720 --> 00:22:29,140
ఫాట్స్ డామినో?
281
00:22:29,840 --> 00:22:30,890
కాదు.
282
00:22:31,850 --> 00:22:32,930
లిటిల్ రిచర్డ్?
283
00:22:33,510 --> 00:22:34,970
- కాదు.
- అది ఏంటి మరి?
284
00:22:39,940 --> 00:22:42,440
"(హౌ మచ్ ఈజ్) దట్ డాగీ ఇన్ ద విండో?"
285
00:22:42,900 --> 00:22:45,470
నువ్వు ఎవరికైనా చెబితే
అది కాదంటాను.
286
00:22:45,670 --> 00:22:46,820
రికార్డ్ ఎంచుతావా?
287
00:22:48,780 --> 00:22:49,780
తప్పకుండా.
288
00:22:58,460 --> 00:22:59,460
ఇదిగో.
289
00:23:00,120 --> 00:23:01,790
- సరే.
- ఏంటది?
290
00:23:03,290 --> 00:23:05,000
మొదటి పాట ఏదైతే నిజంగా...
291
00:23:05,920 --> 00:23:07,220
ఏంటి?
292
00:23:08,220 --> 00:23:09,840
నా మొదటి ప్రేమ.
293
00:23:10,510 --> 00:23:11,680
అది ఉత్సాహంగా ఉంది.
294
00:23:22,860 --> 00:23:28,140
నేను వెళ్ళగలిగే లోకం ఒకటి ఉంది
295
00:23:28,340 --> 00:23:33,200
నేను రహస్యాలు చెప్పగలిగేది
296
00:23:34,870 --> 00:23:38,120
నా గదిలో
297
00:23:39,460 --> 00:23:41,900
- నీకు పాట తెలుసా?
- నాకు పాట తెలుసు.
298
00:23:42,100 --> 00:23:43,880
నా గదిలో
299
00:23:44,420 --> 00:23:47,460
నా గదిలో
300
00:23:49,630 --> 00:23:52,890
ఈ లోకంలో నేను...
301
00:23:55,930 --> 00:23:57,870
- నీ భుజాలు కదుపు.
- సరే.
302
00:23:58,070 --> 00:24:01,880
నువ్వు చేయాల్సిందల్లా ఒక్క అడుగు వేయాలి.
ఒకటి. ఇదిగో.
303
00:24:02,080 --> 00:24:04,650
- నీ శరీరాన్ని కదుపు.
- సరే.
304
00:24:08,360 --> 00:24:10,030
మనం స్నేహితులుగా ఉండక్కర్లేదు
305
00:24:13,360 --> 00:24:17,290
కానీ మనం కలిసి రాయాలంటే,
మనం అపరిచితుల్లా ఉండలేము.
306
00:24:20,120 --> 00:24:21,940
నన్ను ఏదైనా అడుగు.
307
00:24:22,140 --> 00:24:23,920
నన్ను ఏదైనా సరే అడుగు.
308
00:24:25,920 --> 00:24:27,300
నువ్వు నిజం చెబుతావా?
309
00:24:28,300 --> 00:24:30,550
తప్పుకుండా. మనస్ఫూర్తిగా.
310
00:24:32,510 --> 00:24:33,510
సరే.
311
00:24:37,760 --> 00:24:39,540
ఎన్ని మాత్రలు తీసుకుంటావు?
312
00:24:39,740 --> 00:24:41,350
నన్ను అడగాలనుకున్నది అదా?
313
00:24:42,310 --> 00:24:44,210
- ప్రశ్నకు సమాధానం చెప్పు
- తెలియదు.
314
00:24:44,410 --> 00:24:45,380
ఏదైనా అన్నావు.
315
00:24:45,580 --> 00:24:47,630
నాకు తెలియదు.
నేను అవి లెక్కపెట్టను.
316
00:24:47,830 --> 00:24:49,430
అది సమస్య కాదా?
317
00:24:49,630 --> 00:24:51,590
ఎందుకు? అవి డాక్టర్ ఇచ్చినవే.
318
00:24:51,790 --> 00:24:54,260
- నువ్వు ఆపలేకపోతే అది సమస్య.
- నేను ఆపలేను.
319
00:24:54,460 --> 00:24:56,990
నేను టాయిలెట్‌లో పడేయగలను.
ఏమీ అనిపించదు.
320
00:24:59,160 --> 00:25:00,870
నేను నిన్ను నమ్మగలనని అనుకోను
321
00:25:24,060 --> 00:25:25,850
ఇంకా ఏమి తెలుసుకోవాలని ఉంది?
322
00:25:32,110 --> 00:25:34,300
బ్యాండ్‌లో ఎందుకు చేరాలనుకున్నావు?
323
00:25:34,500 --> 00:25:35,610
నువ్వు.
324
00:25:39,780 --> 00:25:40,830
నా గురించి ఏంటి?
325
00:25:41,540 --> 00:25:43,120
నువ్వు తెలుసు అనిపిస్తుంది
326
00:25:43,910 --> 00:25:45,980
ఎంతో కాలంగా
పరస్పరం తెలుసు అన్నట్టు.
327
00:25:46,180 --> 00:25:50,090
నువ్వు నాకు తెలిసినట్టు అనిపించడం
ఎలా వివరించాలో తెలియదు.
328
00:25:52,300 --> 00:25:54,510
నీకు అది తరుచుగా అనిపిస్తుందా?
329
00:25:55,680 --> 00:25:56,590
లేదు.
330
00:25:59,470 --> 00:26:01,100
ఇంకా ఒకటి, ఆ తరువాత నా వంతు
331
00:26:06,940 --> 00:26:07,940
సరే.
332
00:26:16,070 --> 00:26:17,930
నీ చేయి ఎలా తెగిందో చెప్పు.
333
00:26:18,130 --> 00:26:19,430
నీకు చెప్పాను.
334
00:26:19,630 --> 00:26:21,990
- తల్లిదండ్రుల ఇంట్లోకి చొరబడ్డావా?
- అవును
335
00:26:22,410 --> 00:26:24,370
దాని గురించి గంభీరంగా ఉన్నావా?
336
00:26:26,620 --> 00:26:27,870
నాకు అర్థం కావడంలేదు.
337
00:26:29,710 --> 00:26:33,610
నాకు దేశంలో మొదటి స్థానంలో ఉన్న
పాట ఉంది, వాళ్ళకు తెలియాలనుకున్నా.
338
00:26:33,810 --> 00:26:35,090
కానీ వాళ్ళు లేరు.
339
00:26:35,760 --> 00:26:36,920
లేదు.
340
00:26:38,130 --> 00:26:40,640
- వాళ్ళు వేరో చోటుకు మారిపోయారు.
- ఏంటి?
341
00:26:45,390 --> 00:26:46,850
వాళ్ళు మారిపోయారు
342
00:26:48,100 --> 00:26:49,480
నీకు చెప్పకుండా.
343
00:26:53,900 --> 00:26:56,900
దేవుడా, డైసీ, నేను ఇంతవరకూ వినని
బాధాకర విషయం.
344
00:26:57,360 --> 00:27:01,520
సరే, బిల్లీ, ఇది చెప్పడం ఇష్టంలేదు,
కానీ జీవితం నిండా బాధాకర విషయాలు.
345
00:27:01,720 --> 00:27:05,290
బాధగా అనిపించినప్పుడు,
మాత్ర తీసుకుంటాను. నువ్వేం చేస్తావు?
346
00:27:11,080 --> 00:27:12,080
ఏమో తెలియదు.
347
00:27:14,590 --> 00:27:17,200
అంటే, నేను అదే చేసేవాడిని.
348
00:27:17,400 --> 00:27:19,430
కానీ నేను అనుకోవడం నేను...
349
00:27:20,630 --> 00:27:21,640
ఏంటి?
350
00:27:24,760 --> 00:27:26,350
నేను కేవలం ఆ అనుభూతి
351
00:27:29,350 --> 00:27:30,230
పొందుతాను.
352
00:27:31,940 --> 00:27:34,070
నేను విన్న అతి బాధాకర విషయం అది.
353
00:27:44,620 --> 00:27:47,100
- కనిపిస్తుంది.
- ఏమి కనిపించింది.
354
00:27:47,300 --> 00:27:51,290
నువ్వు ఎలా ఉండాలని అనుకున్నది,
ఎలా ఉన్నది అనేదానిపై పాటలు వ్రాస్తావు.
355
00:27:53,670 --> 00:27:55,340
నువ్వు అలా చేయకపోయి ఉంటే?
356
00:27:55,920 --> 00:27:59,530
నువ్వు అన్నిసార్లు చాలా బాగుండని,
మనుషులను తక్కువగా చూసేవాడు,
357
00:27:59,730 --> 00:28:03,590
తను పొందకూడనివి
పొందినవాడి గురించి పాటలు వ్రాసి ఉంటే?
358
00:28:05,550 --> 00:28:07,420
ఎవరు అలాంటి పాట వినాలనుకుంటారు?
359
00:28:07,610 --> 00:28:08,600
నేను వింటాను.
360
00:28:11,890 --> 00:28:13,400
అందరూ వింటారనే అనుకుంటాను
361
00:28:18,440 --> 00:28:21,490
- ప్రశాంతంగా ఉండు. సరేనా?
- అది ఎలాగో నాకు తెలియదు.
362
00:28:21,950 --> 00:28:25,830
- నేను ఆంగ్లేయురాలిని.
- నువ్వు బాగానే ఉన్నావు, కదా? నేను ఉన్నాను.
363
00:28:28,040 --> 00:28:29,560
తను బాగుంది.
364
00:28:29,760 --> 00:28:31,000
అవును, బాగుంది.
365
00:28:32,040 --> 00:28:33,250
అందంగా కూడా ఉంది.
366
00:28:33,830 --> 00:28:35,040
అవును, అదే అంటాను
367
00:28:35,920 --> 00:28:37,340
మీరు ఏం మాట్లాడుకుంటారు?
368
00:28:38,500 --> 00:28:40,710
- కారెన్?
- ఏంటి?
369
00:28:40,920 --> 00:28:44,040
- నువ్వు తనను తెలివివక్కువది అంటున్నావా?
- లేదు. లేదు!
370
00:28:44,230 --> 00:28:46,290
తను రోడ్స్ స్కాలర్‌లా ఉంటుంది.
371
00:28:46,490 --> 00:28:50,220
మీ మధ్య ఒకేలాంటి ఆసక్తులు
ఉన్నాయా అని అడుగుతున్నాను.
372
00:28:51,600 --> 00:28:56,710
అవును. అంటే, ఉన్నాయి.
నేను ఉన్నాయనే అనుకుంటాను.
373
00:28:56,910 --> 00:29:02,610
ఎందుకంటే ఇంతకముందు నేను తనతో
మాట్లాడాను, తను పెద్ద బారీ మనిలో అభిమాని.
374
00:29:03,740 --> 00:29:04,860
నన్ను తికమకపెట్టకు.
375
00:29:13,870 --> 00:29:16,670
సరే, మేము బయటకు
మూడు, నాలుగుసార్లు వెళ్ళాము,
376
00:29:17,420 --> 00:29:22,320
ఇంకా, నిజాయితీగా ఉండాలంటే, మేము ఎక్కువగా
మాట్లాడుకోము, నేనేమీ అంటున్నానో తెలుసుగా.
377
00:29:22,520 --> 00:29:24,910
- తెలుసు. అవును, నాకు తెలుసనుకుంటా.
- సరే.
378
00:29:25,110 --> 00:29:26,910
ఎక్కువ మాట్లాడుకోము ఏమైనా.
379
00:29:27,110 --> 00:29:29,040
- నాకర్థమయింది
- ఎందుకంటే శృంగారం వలన
380
00:29:29,240 --> 00:29:30,810
థాంక్ యు గ్రాహం. అర్థమయింది
381
00:29:32,350 --> 00:29:34,890
- దేవుడా.
- అలా వస్తుంది. సిద్ధమా?
382
00:29:35,440 --> 00:29:37,510
- లేదు.
- చాలా ఆలస్యమయింది. రా.
383
00:29:37,700 --> 00:29:39,050
- పొట్ట మీద ఉండు
- దేవుడా.
384
00:29:39,250 --> 00:29:41,470
- పొట్ట మీద ఉండు. నీటిని తొయ్యి
- దేవుడా
385
00:29:41,670 --> 00:29:43,690
తొయ్యి. తొయ్యి. వెళ్ళు, వెళ్ళు.
386
00:29:47,910 --> 00:29:48,780
దేవుడా.
387
00:30:01,710 --> 00:30:03,490
- నువ్వు సిద్ధమా?
- దేనికి సిద్ధం?
388
00:30:03,690 --> 00:30:05,320
- నీటిలోకి వస్తావా?
- లేదు, లేదు
389
00:30:05,520 --> 00:30:06,590
సిద్ధమా? రా.
390
00:30:17,390 --> 00:30:20,800
- నీకు అది నచ్చిందా?
- అవును, కానీ ఇది ఎక్కడకు వెళుతుంది?
391
00:30:21,000 --> 00:30:25,220
నేనది చేస్తున్న తీరులో మంచి విషయం,
అది చేస్తున్నాను, చేరుకునే స్థానం ఉంది.
392
00:30:25,420 --> 00:30:28,760
నువ్వు బాగా రాసింది,
ఇది చరణానికి సరిపోతుంది అనుకుంటాను.
393
00:30:28,960 --> 00:30:30,180
- సరే.
- అది ప్రయత్నించు.
394
00:30:30,380 --> 00:30:31,100
సరే.
395
00:30:31,300 --> 00:30:33,020
మేము గంటల తరబడి ఊగిసలాడాము,
396
00:30:33,220 --> 00:30:36,730
తంత్రులు మార్చడం, రాగం,
అది మొత్తం సాధించాలి.
397
00:30:36,930 --> 00:30:38,210
తిరిగి 'గ' స్వరానికి.
398
00:30:48,220 --> 00:30:50,290
అది బాగా వస్తే మంచి భావన కలుగుతుంది.
399
00:30:50,490 --> 00:30:53,790
నన్ను నిరాశపరచాలనుకుంటే
తేలికగా నిరాశపరుచు
400
00:30:53,990 --> 00:30:56,000
ఇద్దరం అవరోహణలో పాడకూడదనుకుంటాను.
401
00:30:56,200 --> 00:30:57,670
- అది ప్రయత్నించుదాం.
- సరే.
402
00:30:57,870 --> 00:30:58,960
నువ్వు నన్ను ఇప్పుడు వదిలేస్తే
403
00:30:59,160 --> 00:30:59,980
అదీ.
404
00:31:15,910 --> 00:31:19,400
సరే, కానీ ఆ పాట అతను రాయలేదు.
405
00:31:19,600 --> 00:31:20,580
ఎవరికి కావాలి?
406
00:31:20,960 --> 00:31:25,320
కానీ, కారొలిన్, మొత్తం...
ఆ పాట, "ఐ రైట్ ద సాంగ్స్."
407
00:31:25,520 --> 00:31:27,530
దానితో ఇబ్బంది లేకుండా ఎలా ఉంది?
408
00:31:27,730 --> 00:31:30,790
- అది మంచి పాట, అది ఎవరు వ్రాసినా.
- నాకు సాయం చేస్తావా?
409
00:31:30,980 --> 00:31:33,080
దానిలో నీకు అసలు ఏమి నచ్చింది?
410
00:31:33,280 --> 00:31:35,930
ఏమో తెలియదు. పదాలు? అతని గొంతు?
411
00:31:37,100 --> 00:31:38,890
సరే, అంటే, నిజంగా.
412
00:31:40,770 --> 00:31:42,840
ఏయ్, చూడు, తప్పు సమాధానాలు వద్దు.
413
00:31:43,040 --> 00:31:45,860
- నేను అది చెప్పను.
- ఇది బాగా ఆకట్టుకునే పాట.
414
00:31:47,030 --> 00:31:48,240
సంతోషం కలిగిస్తుంది.
415
00:31:49,820 --> 00:31:51,560
పాప్ సంగీతం విశిష్టత అదే కదా?
416
00:31:51,760 --> 00:31:54,740
అలా ఉండకూడదు,
మీ జీవితం మొత్తం మార్చుకోవాలన్నట్టు.
417
00:31:55,950 --> 00:31:56,890
అది పిచ్చితనం.
418
00:31:57,090 --> 00:31:59,960
- నువ్వు తప్పు సమాధానాలు వద్దన్నావు?
- వదిలేయ్.
419
00:32:03,170 --> 00:32:04,340
బారీ మనిలో.
420
00:32:08,960 --> 00:32:10,590
వాళ్ళు ఇంకా తిరిగి రాలేదా?
421
00:32:13,340 --> 00:32:16,510
దేవుడా, ఒక్క రోజులో రోలర్‌బాల్
ఎన్నిసార్లు చూడగలరు?
422
00:32:20,100 --> 00:32:22,340
- నాతో లోపలకు వస్తావా?
- ఏంటి? ఎందుకు?
423
00:32:22,540 --> 00:32:24,860
ఏమో తెలియదు.
ఎవరైనా ఇంట్లో ఉంటే?
424
00:32:25,480 --> 00:32:28,110
- ఎవరు?
- ఏమో. దొంగలు?
425
00:32:28,780 --> 00:32:29,840
- దొంగలా?
- అవును.
426
00:32:30,040 --> 00:32:32,200
ఈమధ్య ఆ దొంగతనాలన్నీ జరుగుతున్నాయి.
427
00:32:33,240 --> 00:32:36,930
- నేను ఏ దొంగతనాల గురించి వినలేదు.
- నాతో లోపలకు వస్తావా, లేదా?
428
00:32:37,130 --> 00:32:40,020
- తనను లోపల వరకు పంపించి రా.
- సరే. అలాగే. సరే.
429
00:32:40,220 --> 00:32:41,560
ఊరికే అంటున్నాను.
430
00:32:41,760 --> 00:32:43,500
- క్షణంలో వస్తాను.
- సరే.
431
00:32:50,710 --> 00:32:52,840
సరే, ఎవరూ లేరనుకుంటాను.
432
00:33:14,570 --> 00:33:16,070
బహుశా నేను...
433
00:33:17,990 --> 00:33:20,160
నా సర్ఫ్‌బోర్డ్ తీసుకురావాలేమో.
434
00:33:29,880 --> 00:33:35,800
దూరాన అది పలకరించడం కనిపించేనే
ఇసుకలో ఎండమావిలా
435
00:33:36,970 --> 00:33:41,420
మనమేనేమో రహస్య నైపుణ్యాలను ఉపయోగించేది
ఎవరూ అర్థం చేసుకోలేనిది
436
00:33:41,620 --> 00:33:42,880
"అది" అని ఎందుకు అనడం?
437
00:33:43,070 --> 00:33:45,690
"నాకు అది పలకరించడం కనపించేనే."
"అది" ఏంటి?
438
00:33:47,310 --> 00:33:49,670
- మన భవిష్యత్తు
- దూరంగా నీకు ఏం కనిపించింది
439
00:33:49,870 --> 00:33:52,090
"నువ్వు" లేదా "మనం" ఎందుకు కాదు.
440
00:33:52,290 --> 00:33:53,470
- "మనం."
- "మనం" బాగుంది
441
00:33:53,670 --> 00:33:54,930
- "మనం" బాగుంది.
- మనం.
442
00:33:55,130 --> 00:33:56,490
- అది పాడి చూద్దాం
- "మనం."
443
00:33:57,070 --> 00:33:57,910
సరే.
444
00:33:59,490 --> 00:34:00,600
మనను పలకరించడం చూశాను...
445
00:34:00,800 --> 00:34:02,370
- అది ప్రయత్నించు
- సరే. అలాగే
446
00:34:03,450 --> 00:34:05,830
ఒకటి, రెండు, మూడు, నాలుగు.
447
00:34:06,210 --> 00:34:12,050
దూరాన మనని పలకరించడం చూశాను
ఇసుకలో ఎండమావిలా
448
00:34:13,380 --> 00:34:18,800
మనమేనేమో రహస్య నైపుణ్యాలను ఉపయోగించేది
ఎవరూ అర్థం చేసుకోలేనిది
449
00:34:19,220 --> 00:34:20,160
నాకు అది నచ్చింది
450
00:34:20,360 --> 00:34:25,500
నువ్వు నన్ను నిరాశపరిచేవు
ఎందుకు అంత కఠినం చేసేవు?
451
00:34:25,700 --> 00:34:27,130
అది పాటలా అనిపిస్తుంది.
452
00:34:27,330 --> 00:34:29,130
నన్ను కృంగిపోనీయకు
వద్దు...
453
00:34:29,330 --> 00:34:32,980
నన్ను కృంగిపోనీయకు, వెళ్ళిపోకు
ఎక్కడున్నావో నాకు తెలియజేయవా?
454
00:34:33,530 --> 00:34:36,050
- సరే.
- సరే. ఈ భాగం...
455
00:34:36,250 --> 00:34:38,560
- ఇది మనం మళ్ళీ రాయాలి.
- ఎందుకు?
456
00:34:38,760 --> 00:34:39,850
ఇది కలలనేల, బిల్లీ
457
00:34:40,050 --> 00:34:41,770
- ఇది కలలనేల కాదు.
- అవును.
458
00:34:41,970 --> 00:34:44,310
ఇది ఆశావాదం. ఇది ఆశాజనకం.
459
00:34:44,510 --> 00:34:47,480
- ఆశాజనకంగా అంటే తప్పేంటి?
- మనం దానిగురించి రాయడం లేదు
460
00:34:47,680 --> 00:34:50,690
మనం రాస్తున్నది
మనకు చెడు చేసే పనులు ఎందుకు చేస్తామో,
461
00:34:50,890 --> 00:34:54,360
అది ఉపయోగం లేదని తెలిసి
ఎందుకు చేస్తాయో అనే దాని గురించి.
462
00:34:54,560 --> 00:34:56,320
నేను ఒప్పుకోను.
463
00:34:56,520 --> 00:34:58,260
సరే, నువ్వు తప్పు, అయితే...
464
00:35:00,090 --> 00:35:02,810
ఖచ్చితంగా నిన్ను ఎవరో గాయపరిచారు, కదా?
465
00:35:05,520 --> 00:35:07,000
అంటే దానర్థం ఏంటి?
466
00:35:07,200 --> 00:35:08,130
ఏంటి?
467
00:35:08,330 --> 00:35:10,560
నీ గురించి తప్పుగా అనుకున్నాను, అంతే.
468
00:35:12,110 --> 00:35:15,150
- నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు చాలా...
- ఏంటి?
469
00:35:17,070 --> 00:35:18,200
కృంగిపోయి ఉన్నావు.
470
00:35:36,260 --> 00:35:37,130
డైసీ.
471
00:35:43,220 --> 00:35:46,470
నా ఉద్దేశ్యం అది కాదు. డైసీ.
472
00:35:54,230 --> 00:35:55,270
డైసీ.
473
00:35:59,240 --> 00:36:00,950
డైసీ, క్షమించు, సరేనా?
474
00:36:02,450 --> 00:36:03,620
అబ్బా.
475
00:36:23,260 --> 00:36:24,390
చూడు,
476
00:36:25,760 --> 00:36:27,100
నన్ను క్షమించు.
477
00:36:30,020 --> 00:36:31,850
నా ఉద్దేశ్యం
478
00:36:34,560 --> 00:36:36,650
నేననుకున్నదానికి మించి ఒకేలా ఉన్నాం
479
00:36:38,610 --> 00:36:39,610
అది ఎలా?
480
00:36:41,450 --> 00:36:44,160
మా నాన్న చిరునామా తెలుపకుండా
వదిలి వెళ్ళాడు.
481
00:36:47,910 --> 00:36:48,990
నాకు ఎనిమిదేళ్ళు.
482
00:36:52,160 --> 00:36:54,790
నేను అతని గురించి
ఎక్కువ ఆలోచించకుండా ఉంటాను.
483
00:36:59,000 --> 00:37:03,010
కానీ ఖచ్చితంగా నేను చేసే ప్రతిది
అతనిని పశ్చాత్తాప పడేలా చేయడానికే.
484
00:37:13,770 --> 00:37:15,020
నేను కృంగిపోయిలేను.
485
00:37:20,360 --> 00:37:21,650
అవును, నేను కూడా.
486
00:37:34,620 --> 00:37:35,920
ఛ.
487
00:37:38,750 --> 00:37:40,750
నా ఇంట్లోకి ఎలా వచ్చారు?
488
00:37:42,880 --> 00:37:43,920
తలుపు.
489
00:37:50,640 --> 00:37:52,680
బంగారం, నేను ఇంటికి వచ్చేశాను.
490
00:37:56,940 --> 00:37:59,980
ఏయ్. మీకు ఇంకా బిల్లీ గురించి తెలియలేదా?
491
00:38:02,480 --> 00:38:03,610
లేదు.
492
00:38:07,110 --> 00:38:08,200
హలో?
493
00:38:10,200 --> 00:38:11,160
సరే.
494
00:38:14,620 --> 00:38:16,080
సరే, తప్పకుండా
ఏం పర్లేదు
495
00:38:20,750 --> 00:38:21,920
వస్తున్నాను.
496
00:38:26,680 --> 00:38:28,090
అది టెడ్డీ.
497
00:38:29,390 --> 00:38:30,550
ఏమంటున్నాడు?
498
00:38:32,510 --> 00:38:36,980
అది నేను ఇక భరించలేకపోయాను.
నేను... నేను నిజంగా...
499
00:38:37,850 --> 00:38:39,560
- హాయ్.
- హాయ్.
500
00:38:40,980 --> 00:38:44,010
ఏయ్, గ్రాహం.
నీకు నువ్వు ఎప్పుడూ వాయించే గమకం తెలుసా?
501
00:38:44,210 --> 00:38:46,100
తెలుసు. దానికి మీరు ఏదో రాశారు?
502
00:38:46,290 --> 00:38:48,160
కూర్చోండి. మీకు ఇది నచ్చుతుంది.
503
00:38:48,780 --> 00:38:51,830
అది వాళ్ళు నిజంగా కలిసి రాసిన
మొదటి పాట.
504
00:38:52,530 --> 00:38:54,230
ఇప్పటికా నాకు ఇష్టమైనది.
505
00:38:54,430 --> 00:38:59,480
అది నేను నమ్మలేనని కాదు
ఇప్పటికీ నేను అది నమ్మలేనని కాదు
506
00:38:59,680 --> 00:39:01,130
మేము కొన్నిసార్లు పాడాము
507
00:39:01,330 --> 00:39:05,670
అప్పుడు ప్రతి అబద్ధం నిజమే, బేబీ
అది ఉద్వేగం
508
00:39:07,220 --> 00:39:08,830
నన్ను నిరాశపరచకు...
509
00:39:09,030 --> 00:39:13,310
నాకు ఈ భావన కలగడం గుర్తుంది,
తిరగి మళ్ళీ అదే విధంగా ఉండదని అనిపించడం.
510
00:39:14,060 --> 00:39:15,220
అది నిజంగా
511
00:39:17,640 --> 00:39:18,940
చాలా మంచి రోజు.
512
00:39:20,900 --> 00:39:22,730
ఆ తరువాత మ స్వరం ఆరోహణలోనా?
513
00:39:24,230 --> 00:39:28,320
అవును, నాకు తెలుసు.
కానీ నన్ను నమ్ము, ఇది బాగుంటుంది. సరేనా?
514
00:39:29,070 --> 00:39:33,280
హేయ్, నీకు నచ్చకపోతే, చెప్పేయ్.
515
00:39:35,040 --> 00:39:38,230
- మనం ఇది రికార్డ్ చేయాలా?
- అవును, చేయాలి.
516
00:39:38,430 --> 00:39:41,370
- అయితే దీనికి పేరేంటి?
- దీని పేరు "లెట్ మీ డౌన్ ఈజీ"
517
00:40:01,230 --> 00:40:04,630
పగటికలలు కంటుంటే పట్టేశావు
518
00:40:04,830 --> 00:40:07,230
ఎంతో సమయం మేల్కొని ఉన్నాను
519
00:40:08,240 --> 00:40:11,180
నా కళ్ళు విప్పార్చి ఉన్నాను
నా గుండే జారిపోతూనే ఉంది
520
00:40:11,380 --> 00:40:13,780
లోతుగా రోజులు ముగిసే వరకు
521
00:40:14,910 --> 00:40:18,310
అది నమ్మనని కాదు
522
00:40:18,510 --> 00:40:21,610
ఇంకా అది నమ్మనని కాదు
523
00:40:21,810 --> 00:40:26,340
అప్పుడు ప్రతి అబద్ధం నిజమే, బేబీ
అదే ఉద్వగ్నం
524
00:40:28,460 --> 00:40:32,450
నన్ను నిరాశపరచకు, నిరాశపరచకు
సులువుగా నిరాశపరచకు
525
00:40:32,650 --> 00:40:34,720
నన్ను నిరాశపరిస్తే
526
00:40:35,930 --> 00:40:39,250
నువ్వు నన్ను నిరాశపరిస్తే
సులువుగా నిరాశపరిస్తే
527
00:40:39,450 --> 00:40:41,770
నువ్వు నన్ను నిరాశపరిస్తే
528
00:40:42,730 --> 00:40:46,420
నువ్వు వెళ్ళిపోతుంటే
నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పి, వెళ్ళవా
529
00:40:46,620 --> 00:40:49,150
ఇప్పుడు నువ్వు నన్ను వదిలివెళుతుంటే
530
00:40:49,820 --> 00:40:53,390
నువ్వు నన్ను నిరాశపరిస్తే
సులువుగా నిరాశపరిస్తే
531
00:40:53,590 --> 00:40:56,070
నువ్వు నన్ను నిరాశపరిస్తే
532
00:41:04,620 --> 00:41:10,050
దూరాన అది పలకరించడం కనిపించేనే
ఇసుకలో ఎండమావిలా
533
00:41:11,630 --> 00:41:16,800
మనమేనేమో రహస్య నైపుణ్యాలను ఉపయోగించేది
ఎవరూ అర్థం చేసుకోలేనిది
534
00:41:18,350 --> 00:41:21,060
నువ్వు నన్ను నిరాశపరిచేవు
535
00:41:21,930 --> 00:41:24,350
ఎందుకు అంత కఠినం చేసేవు?
536
00:41:25,100 --> 00:41:29,360
నన్ను కృంగిపోనీయకు, వెళ్ళిపోకు
ఎక్కడున్నావో నాకు తెలియజేయవా?
537
00:41:30,110 --> 00:41:33,010
ఇందులో మంచి విషయం ఏంటంటే
ప్రతి ఒక్కరి భాగం ఉంది.
538
00:41:33,210 --> 00:41:35,910
అది ఇకపై బిల్లీ ప్రదర్శన మాత్రమే కాదు.
539
00:41:37,820 --> 00:41:39,310
డైసీ అది మాకోసం చేసింది.
540
00:41:39,510 --> 00:41:42,560
నువ్వు నన్ను నిరాశపరిస్తే
సులువుగా నిరాశపరిస్తే
541
00:41:42,760 --> 00:41:44,920
నువ్వు నన్ను నిరాశపరిస్తే
542
00:41:45,870 --> 00:41:49,400
నువ్వు వెళ్ళిపోతుంటే
నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పి, వెళ్ళవా
543
00:41:49,600 --> 00:41:51,960
ఇప్పుడు నువ్వు నన్ను వదిలివెళుతుంటే
544
00:41:53,050 --> 00:41:56,660
నువ్వు నన్ను నిరాశపరిస్తే
సులువుగా నిరాశపరిస్తే
545
00:41:56,860 --> 00:41:59,100
నువ్వు నన్ను నిరాశపరిస్తే
546
00:42:14,070 --> 00:42:17,390
నువ్వు నన్ను నిరాశపరిస్తే
సులువుగా నిరాశపరిస్తే
547
00:42:17,590 --> 00:42:19,870
నువ్వు నన్ను నిరాశపరిస్తే
548
00:42:22,240 --> 00:42:24,690
వాళ్ళు ఒకరినొకరి ఉత్తమంగా చేసుకున్నారు.
549
00:42:24,890 --> 00:42:26,870
నువ్వు నన్ను నిరాశపరిస్తే
550
00:42:27,920 --> 00:42:31,490
నువ్వు వెళ్ళిపోతుంటే
నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పి, వెళ్ళవా
551
00:42:31,690 --> 00:42:33,960
ఇప్పుడు నువ్వు నన్ను వదిలివెళుతుంటే
552
00:42:35,920 --> 00:42:37,720
అప్పటివరకు, వాళ్ళు చేయలేదు.
553
00:42:38,340 --> 00:42:40,720
ఇప్పుడు నువ్వు నన్ను వదిలివెళుతుంటే
554
00:43:08,960 --> 00:43:10,580
అయ్యో దేవుడా.
555
00:43:11,790 --> 00:43:15,010
అది ఉత్తమమైనది, కదా?
ఏమంటారు?
556
00:43:19,510 --> 00:43:21,140
నేను చాలా మేథావిని.
557
00:43:25,470 --> 00:43:26,680
నీకు ఒకటి చేస్తాను.
558
00:43:42,870 --> 00:43:45,240
- టైం ఎంతయింది?
- బాగా పొద్దుపోయింది.
559
00:43:47,910 --> 00:43:49,660
క్షమించు. అది అంత బాగాలేదా?
560
00:45:57,580 --> 00:45:59,530
ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత
561
00:45:59,730 --> 00:46:01,670
క్రియేటివ్ సూపర్‌వైజర్
కళ్యాణి పవన్ కుమార్