1 00:02:17,596 --> 00:02:20,724 ఇల్లు 2 00:03:14,403 --> 00:03:16,196 నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. 3 00:03:19,700 --> 00:03:23,537 ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని. 4 00:03:29,877 --> 00:03:34,089 నిజాయితీగా చెప్పాలంటే, నువ్వు బాగుండాలని అనుకోవడం లేదు. 5 00:03:37,927 --> 00:03:40,054 నా సందేశానికి స్పందినందుకు సంతోషం. 6 00:03:40,137 --> 00:03:43,724 నువ్వు ఇంకా హాంగ్ؚకాంగ్ؚలో ఉన్నావో, లేదో నాకు తెలీయదు... 7 00:03:49,647 --> 00:03:52,483 క్లార్క్, నేను స్టేట్స్ؚకు వెళ్తున్నాం. మిగిలిన 8 00:03:53,442 --> 00:03:54,610 వారి కోసం వెళ్ళాలి. 9 00:03:58,072 --> 00:03:59,740 వాళ్ళు జీవించగలగాలి. 10 00:04:04,620 --> 00:04:09,291 మనం అందరం...జీవించగలగాలి. 11 00:04:14,129 --> 00:04:15,214 నువ్వు కూడా. 12 00:04:30,104 --> 00:04:31,230 ఏమిటి? 13 00:04:31,313 --> 00:04:32,481 నువ్వు పాడు. 14 00:04:33,107 --> 00:04:35,109 -నాకు పాట రాదు. -నువ్వు పాడాలి. 15 00:04:36,485 --> 00:04:40,739 హాంగ్ؚకాంగ్ؚలో ఉంటే, నేను కొరియన్ؚ అని నాకు అనిపించదు. 16 00:04:40,906 --> 00:04:43,534 నా గురించి మీ స్నేహితులు ఇదే చెప్పుకుంటారు. 17 00:04:43,617 --> 00:04:46,328 "ఆమె చార్లీ ప్రియురాలు. ఆమె కొరియన్." 18 00:04:47,079 --> 00:04:48,205 కూల్ అనుకున్నారు. 19 00:04:48,956 --> 00:04:51,082 కొరియన్ؚలా,కొరియన్-అమెరికన్ؚలా ఉండటం 20 00:04:51,166 --> 00:04:52,710 వేరు వేరు విషయాలు, తెలుసా? 21 00:04:52,793 --> 00:04:55,004 నీకు కొరియా గురించి కొంత తెలుసు, కదా? 22 00:04:55,629 --> 00:04:57,923 ఆ నిరసనకారుల గురించి విన్నావా? 23 00:04:58,007 --> 00:05:00,217 లీ హాన్-యోల్ మరియు పార్క్ జోంగ్-చల్? 24 00:05:00,551 --> 00:05:02,302 వారు ప్రేరణ కలిగిస్తున్నారు. 25 00:05:03,345 --> 00:05:07,141 నాకు తెలియదు. అంటే, క్వీన్, సౌత్ కొరియా నుండి చాలా దూరం. 26 00:05:08,475 --> 00:05:10,477 నీ గురించి తెలుసుకోవాలనుకున్నారు. 27 00:05:10,978 --> 00:05:13,480 స్టేట్స్ؚలో, దీన్ని మైక్రోఅగ్రెషన్ అంటారు. 28 00:05:13,605 --> 00:05:16,066 మీ అమెరికన్లు చాలా సున్నితంగా ఉంటారు. 29 00:05:16,525 --> 00:05:17,526 నేను సున్నితమా? 30 00:05:17,776 --> 00:05:18,861 మీ ఇద్దరికి నీరు కావాలా? 31 00:05:18,944 --> 00:05:21,321 -అవును, కావాలి. -ఇప్పుడే తాజా సరుకులు వచ్చాయి. 32 00:05:21,405 --> 00:05:24,992 -ధన్యవాదాలు. -నేను వెళ్ళాలి. నా బాస్ؚతో మాట్లాడాలి. 33 00:05:26,493 --> 00:05:27,995 నువ్వు నిజంగా వెళ్ళాలా? 34 00:05:28,078 --> 00:05:31,081 పని చేసి చాలా రోజులు అయ్యింది, విచిత్రంగా ఉంది కదా. 35 00:05:31,165 --> 00:05:33,125 అది నన్ను పేదదాన్ని చేస్తుంది. 36 00:05:34,960 --> 00:05:35,878 మళ్ళీ కలుస్తా. 37 00:05:46,930 --> 00:05:47,973 ఆపు. 38 00:05:52,770 --> 00:05:55,689 మన డిమాండ్‌లు పరిష్కరించాలంటే నెలలు పడుతుంది. 39 00:05:55,773 --> 00:05:59,234 త్వరలో పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నావా? 40 00:05:59,568 --> 00:06:01,403 నిజానికి, అది నేను చెప్పలేను. 41 00:06:01,487 --> 00:06:03,280 నీ అరెస్ట్ గురించి చెప్పగలవా? 42 00:06:03,363 --> 00:06:08,035 చూడు, వ్యక్తిగతంగా త్యాగం చేయాలి కానీ ఎవరైనా ఒక అభిప్రాయానికి రావాలి. 43 00:06:08,118 --> 00:06:10,996 మన తరం ఈ క్షణంలో చాలా భాధ్యతగా ఉన్నారు. 44 00:06:11,080 --> 00:06:12,289 మనం పోరాడాలి... 45 00:07:18,480 --> 00:07:19,481 మెర్సీ! 46 00:07:20,232 --> 00:07:22,526 మెర్సీ! 47 00:07:22,609 --> 00:07:23,902 లోపలికి రా! 48 00:07:27,781 --> 00:07:29,867 నీ మెసేజ్ వచ్చింది. అంతా ఒకేనా? 49 00:07:30,450 --> 00:07:32,953 లాలించడానికి సమయం లేదు, విషయానికి వస్తాను. 50 00:07:33,328 --> 00:07:34,663 నీపై ఫిర్యాదు అందింది. 51 00:07:37,666 --> 00:07:39,501 ట్రెగంటర్ పార్టీలో వ్యక్తా? 52 00:07:39,960 --> 00:07:42,421 ఎండీవ్ పెట్టబోతుంటే నాపై దాడి చేశాడు. 53 00:07:42,504 --> 00:07:44,256 తనపై నేను దావా వేయాలి. 54 00:07:44,339 --> 00:07:45,549 నిజం బయటకు వస్తుంది. 55 00:07:46,508 --> 00:07:47,342 నిజమే. 56 00:07:48,177 --> 00:07:51,138 అతిధి పర్సులో డబ్బు పోయింది అని క్లయింట్ చెప్పింది. 57 00:07:51,930 --> 00:07:53,640 ఆమె నీ గురించే చెప్పింది. 58 00:07:54,558 --> 00:07:56,185 నా గురుంచా? ఏం చెప్పింది? 59 00:07:56,435 --> 00:07:57,436 తనకు నీ పేరు తెలుసు. 60 00:07:58,437 --> 00:07:59,730 ఏంటి? ఎలా? 61 00:08:00,230 --> 00:08:02,232 నీపై ఆరోపణలు చేయలేదు, నీ అదృష్టం. 62 00:08:03,525 --> 00:08:04,526 నాకు ఏమి తెలియదు. 63 00:08:06,069 --> 00:08:08,530 ఇది అన్యాయం. డబ్బుల కోసం ఏం చేయాలి? 64 00:08:08,614 --> 00:08:10,282 అద్దె కట్టలేకపోతున్నాను. 65 00:08:23,045 --> 00:08:26,215 అమ్మ కొన్ని వారాలలో వస్తోంది, భయంగా ఉంది. 66 00:08:27,382 --> 00:08:29,968 కలిసినప్పుడు ఏదైనా మంచి విషయం చెప్పాలి. 67 00:08:30,093 --> 00:08:31,053 అలా చెప్పలేను. 68 00:08:33,931 --> 00:08:36,433 సీరియల్ హంతకులు లేదా టీనేజ్ తల్లులు ఇంట్లో 69 00:08:38,184 --> 00:08:41,730 ఒంటరిగా వదిలేస్తే కిటికీల నుండి పడిపోయిన పిల్లల గురించి 70 00:08:41,813 --> 00:08:43,690 లేదా చింపాంజీని పెంచుకుంటూ 71 00:08:43,774 --> 00:08:45,901 తన స్నేహితులు వచ్చేలోగా దానికి మత్తు 72 00:08:45,984 --> 00:08:47,945 ఇచ్చి, అది వారిపై దాడి చేసేలా 73 00:08:48,028 --> 00:08:49,905 చేయడం వంటి భయంకరమైన వార్తల కోసం 74 00:08:49,988 --> 00:08:51,406 కొన్నిసార్లు వెతుకుతాను. 75 00:08:56,828 --> 00:08:58,413 ఈ గొడవల గురించి చదివితే 76 00:08:58,956 --> 00:09:00,499 నాకు హాయిగా అనిపిస్తుంది, 77 00:09:03,001 --> 00:09:05,170 చుట్టూ జరుగుతున్న దారుణమైన విషయాల గురించి... 78 00:09:06,338 --> 00:09:08,423 నా జీవితం బాగున్నట్లు నటించగలను. 79 00:09:09,841 --> 00:09:11,385 నేను చేసింది చెడ్డది కాదు. 80 00:09:13,637 --> 00:09:15,681 కానీ ఒంటరిదాన్ని అనిపిస్తోంది. 81 00:09:18,642 --> 00:09:21,478 నీ బాస్‌తో అంతా బాగానే ఉందా. 82 00:09:23,855 --> 00:09:24,856 ఇది తినవు కదా? 83 00:09:26,358 --> 00:09:27,192 సరే. 84 00:09:27,276 --> 00:09:28,402 అన్నీ నేనే తింటా. 85 00:09:29,152 --> 00:09:31,446 ఈ మధ్య నువ్వు బాగా తింటున్నావు. 86 00:09:32,614 --> 00:09:33,573 లేదు, తినట్లేదు. 87 00:09:35,117 --> 00:09:37,119 చూడటానికి బాగుంది... నాకు నచ్చింది. 88 00:09:37,202 --> 00:09:38,578 సన్నగా ఉండేదానివి. 89 00:09:39,705 --> 00:09:41,081 సంతోషంగా ఉన్నావన్నమాట. 90 00:10:01,977 --> 00:10:03,603 బేబీ, స్నానం చేద్దామా? 91 00:10:03,937 --> 00:10:04,771 హే. 92 00:10:05,147 --> 00:10:07,357 హే, మెర్సీ. మెర్సీ. 93 00:10:08,275 --> 00:10:10,277 డేవిడ్? ఇక్కడ ఏం చేస్తున్నావు? 94 00:10:10,902 --> 00:10:12,612 నీతో మాట్లాడాలని చూస్తున్నా. 95 00:10:18,201 --> 00:10:19,202 మనం మాట్లాడదామా? 96 00:10:22,289 --> 00:10:23,457 ఏం జరుగుతోంది? 97 00:10:23,540 --> 00:10:25,083 అతను వెళ్లాలని అంటున్నాడు. 98 00:10:32,632 --> 00:10:34,092 అతనికి నువ్వు నచ్చలేదు. 99 00:10:37,637 --> 00:10:39,097 సారి, నా పేరు డేవిడ్. 100 00:10:40,182 --> 00:10:41,016 చార్లీ. 101 00:10:43,310 --> 00:10:44,561 నేను ఫోన్ చేశాను, ఇంకా... 102 00:10:45,604 --> 00:10:47,898 సారీ, నువ్వు ముందు పైకి వెళ్లగలరా? 103 00:10:48,273 --> 00:10:50,108 -తప్పకుండా. -నిమిషంలో వస్తాను. 104 00:10:50,192 --> 00:10:51,026 సరే. 105 00:11:08,585 --> 00:11:11,129 చూడు, సమస్య పరిష్కరించడానికి సమయం అవసరమని తెలుసు. 106 00:11:11,797 --> 00:11:13,632 నీ ఆలోచన ఏంటో నాకు తెలియాలి. 107 00:11:14,508 --> 00:11:16,635 ఇంతకు ముందు ఇంతగా పట్టిచ్చుకోలేదు. 108 00:11:18,053 --> 00:11:21,264 అంటే, దీంతో నీకు సంబంధం లేదు అనిపించింది. 109 00:11:21,348 --> 00:11:24,351 తెలుసు, నేను ఒక వెధవని. క్షమించు. 110 00:11:25,435 --> 00:11:27,813 ఇది ఎంత పెద్ద బహుమతో నాకు అర్థమైంది. 111 00:11:28,355 --> 00:11:30,440 -బహుమతా? -అవును, బేబీ. 112 00:11:33,068 --> 00:11:35,237 లేదా నువ్వు ఇప్పటికే... 113 00:11:39,408 --> 00:11:40,700 దేవుడా. చేయలేదు కదా? 114 00:11:40,909 --> 00:11:42,536 -ఏం చేశాను? -ఏంటి? 115 00:11:43,703 --> 00:11:44,788 లేదు. చేయలేదు. 116 00:11:46,373 --> 00:11:47,749 ఉంచుకోవాలని అనుకుంటున్నావా? 117 00:11:49,042 --> 00:11:49,876 నాకు తెలియదు. 118 00:11:49,960 --> 00:11:53,463 మెర్సీ, ఇప్పటికే ఆలస్యమైంది. నాలుగో నెలా, ఐదో నెలా? 119 00:11:54,881 --> 00:11:58,927 చూడు, అందరూ ఉపయోగించే ప్రసూతి వైద్యుడి పేరు, నెంబర్ నా వద్ద ఉంది. 120 00:12:00,345 --> 00:12:01,388 మటిల్డాలో ఉంటాడు. 121 00:12:03,515 --> 00:12:06,601 అది శిఖరంపై ఉన్న హోటల్ అంటారు. చాలా ఉత్తమమైన వాడు. 122 00:12:07,018 --> 00:12:08,228 నేను డబ్బులు కడతాను. 123 00:12:08,311 --> 00:12:09,146 పర్వాలేదు. 124 00:12:09,563 --> 00:12:11,314 -నువ్వు కట్టలేవు. -చూస్తాను. 125 00:12:11,398 --> 00:12:13,775 -ఆపు, మెర్సీ. నీకు నేను అవసరం. -ఏం లేదు. 126 00:12:13,859 --> 00:12:16,903 నేను తండ్రిని. తీసుకునే నిర్ణయాలలో నాకు భాగం ఉంది. 127 00:12:16,987 --> 00:12:18,530 హక్కు ఉందా? ఖచ్చితంగానా? 128 00:12:20,490 --> 00:12:22,701 నీకు తెలుసా? ఏం చేయాలంటే అది చేసుకో. 129 00:12:23,618 --> 00:12:24,744 ఒప్పుకుంటున్నాను. 130 00:12:25,579 --> 00:12:28,623 సరైన పని చేయాలని ప్రయత్నిస్తున్నాను, సరేనా? 131 00:12:28,707 --> 00:12:31,209 చెక్ కూడా రాశాను, డబ్బులు విషయంలో 132 00:12:31,293 --> 00:12:32,627 నీకు లోటు లేకుండా. 133 00:12:34,963 --> 00:12:38,133 థాంక్స్. నేను చేసేది, నా సొంతంగా చేస్తాను. 134 00:12:39,718 --> 00:12:42,345 సరే. నా నుంచి ఏమీ ఆశించకు. 135 00:12:42,721 --> 00:12:44,848 మంచిది. ఏమైనా సరే. 136 00:12:55,984 --> 00:13:00,071 హే, అతనేనా డేవిడ్. 137 00:13:00,780 --> 00:13:01,615 నేను విన్నాను. 138 00:13:03,200 --> 00:13:05,076 నిరసనకు తిరిగి వెళ్ళాలి... 139 00:13:05,160 --> 00:13:09,039 ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. 140 00:13:10,957 --> 00:13:12,209 ఆ అబ్బాయి గురించా? 141 00:13:13,251 --> 00:13:14,211 గస్? 142 00:13:15,128 --> 00:13:15,962 కాదు. 143 00:13:17,589 --> 00:13:20,675 మేము కలిసింది అందుకే కదా. 144 00:13:20,967 --> 00:13:21,801 ఎవరు? 145 00:13:23,303 --> 00:13:24,137 నేను, డేవిడ్. 146 00:13:27,015 --> 00:13:29,184 గస్ తప్పిపోయిన రాత్రి అక్కడ ఉన్నాడు. 147 00:13:30,894 --> 00:13:33,355 చాలా దయగా, నన్ను ఇంటికి 148 00:13:34,397 --> 00:13:35,524 తీసుకువెళ్లాడు. 149 00:13:37,317 --> 00:13:40,237 మీరు ఇంతకు ముందు కలిసి ఉన్నారు అని చెప్తున్నావా, 150 00:13:41,279 --> 00:13:42,113 అది పర్వాలేదు. 151 00:13:43,949 --> 00:13:46,868 లేదు. మేము కలిసి లేము. అది... 152 00:13:47,869 --> 00:13:49,120 అది కాదు. 153 00:13:50,914 --> 00:13:53,040 అతనికి పెళ్లి అయ్యింది, అది... 154 00:13:59,381 --> 00:14:00,840 నా కడుపులో తన బిడ్డ ఉంది. 155 00:14:06,096 --> 00:14:07,055 ఏమిటి? 156 00:14:08,348 --> 00:14:09,349 ఇప్పుడా? 157 00:14:09,766 --> 00:14:12,185 అతను నా వద్ద ఉండకూడదని చెప్పేశాను. 158 00:14:12,894 --> 00:14:14,145 ఎంతకాలం నుండి తెలుసు? 159 00:14:17,107 --> 00:14:17,941 నాకు తెలియదు. 160 00:14:20,652 --> 00:14:21,570 కొన్ని నెలలు. 161 00:14:22,028 --> 00:14:23,113 కొన్ని నెలలా? 162 00:14:24,656 --> 00:14:26,199 నేను ఏమంటున్నానో విన్నావా. 163 00:14:27,409 --> 00:14:29,369 దారుణమైన స్థితి. 164 00:14:30,203 --> 00:14:32,372 ఎంత దూరం వెళ్ళినా, శాపాన్ని తప్పించుకోలేను, 165 00:14:32,455 --> 00:14:34,082 అది ఎప్పుడూ ఉంటుంది, 166 00:14:34,165 --> 00:14:36,918 నాకు అవకాశం రాకముందే పరిస్థితులు... 167 00:14:37,002 --> 00:14:37,836 అవకాశామా? 168 00:14:38,503 --> 00:14:39,963 సంతోషంగా ఉండే అవకాశం. 169 00:14:42,340 --> 00:14:44,801 జీవించడం కోసం. దీన్ని తప్పించుకోవడం కోసం. 170 00:14:45,385 --> 00:14:49,097 నీకు అవకాశం ఇవ్వలేదని ఎలా అంటావు? నా తో? 171 00:14:51,099 --> 00:14:52,475 నా ఉద్దేశ్యం అది కాదు. 172 00:14:53,602 --> 00:14:57,063 నీ జీవితంలో అవకాశము, సంతోషమూ లేవని 173 00:14:57,147 --> 00:14:58,273 అది ఏదో శాపం అంటావు. 174 00:14:58,356 --> 00:15:01,568 ప్రపంచంలో అందరిలాగా, నీకు ఎంపికలు ఉన్నాయి. 175 00:15:01,651 --> 00:15:02,652 ప్లీజ్ వెళ్లకు. 176 00:15:03,486 --> 00:15:06,448 నీకు తెలియదు కానీ నువ్వు అదృష్టవంతురాలివి. 177 00:15:06,990 --> 00:15:10,493 అమెరికన్ డిగ్రీ ఉంది, పాస్ పోర్ట్ ఉంది. 178 00:15:10,577 --> 00:15:11,828 నీకు స్వేచ్ఛ ఉంది. 179 00:15:12,621 --> 00:15:15,999 ఇప్పుడు ధనవంతుడి బిడ్డకు తల్లి కాబోతున్నావు. 180 00:15:16,625 --> 00:15:18,501 ఈసారి తప్పు ఎవరిది? 181 00:15:18,960 --> 00:15:21,755 అతని భార్యదా? ఆమె నీ శాపంలో భాగమా? 182 00:15:22,255 --> 00:15:23,089 లేదా నేనా? 183 00:15:23,465 --> 00:15:26,593 నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించవా? 184 00:15:26,843 --> 00:15:29,179 చార్లీ. చార్లీ. నీతో వస్తాను. 185 00:15:29,262 --> 00:15:30,096 ఎందుకు? 186 00:15:30,639 --> 00:15:33,475 నిరసన చేశావని ఇంట్లో అందరికీ గొప్పలు చెప్పాలనా? 187 00:15:33,975 --> 00:15:36,353 అది నీ పోరాటం కాదు, కాలేదు. 188 00:15:36,936 --> 00:15:38,063 నువ్వు టూరిస్ట్ؚవి. 189 00:15:38,480 --> 00:15:41,691 నీ భవిష్యత్తుని ప్రభావితం చేయదు. నువ్వు వెళ్లిపోవచ్చు. 190 00:15:42,484 --> 00:15:44,819 నువ్వు చూడలేని మరొక దీవెన. 191 00:16:05,882 --> 00:16:08,051 నీ గురించి ఆలోచించలేదన్నది నిజం. 192 00:16:10,220 --> 00:16:12,972 నీ గురించి ఏమీ తెలియదు నిన్ను మరిచిపోగలను, 193 00:16:13,056 --> 00:16:14,224 అది తేలిక. 194 00:16:16,476 --> 00:16:19,020 అది దారుణమని స్నేహితురాలు చెప్తే, 195 00:16:20,105 --> 00:16:21,815 నిజమని తెలుసుకున్నా. 196 00:16:24,776 --> 00:16:27,195 నువ్వు నా గురించి ఏం అనుకుంటున్నావో ఊహించలేను. 197 00:16:28,238 --> 00:16:30,073 నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో. 198 00:16:32,659 --> 00:16:33,910 నువ్వు ద్వేషించాలి... 199 00:16:36,121 --> 00:16:37,247 నేను కోపంగానే ఉన్నాను. 200 00:16:38,873 --> 00:16:40,834 ఇంటికి ఎవరు వచ్చారో చూడు. 201 00:16:43,002 --> 00:16:44,587 నువ్వు అలసిపోయినట్లు ఉన్నావు. 202 00:16:44,671 --> 00:16:46,506 నేను తెచ్చిన ఫేస్ క్రీమ్ నువ్వు వాడట్లేదా? 203 00:16:47,048 --> 00:16:48,049 ముడతలు తగ్గిస్తుంది. 204 00:16:48,133 --> 00:16:49,592 ఇది కొత్త వంటగదా. 205 00:16:50,051 --> 00:16:51,594 కొత్తది ఏం కాదు. 206 00:16:52,345 --> 00:16:54,472 నువ్వు వచ్చి ఐదు ఏళ్ళు అవుతుంది. 207 00:16:57,517 --> 00:16:59,853 అది నీ టెస్లానా? ఆ ఆలోచన ఎవరిది? 208 00:16:59,936 --> 00:17:02,230 దాన్ని మీ నాన్న బహుమతిగా ఇచ్చాడు. 209 00:17:04,648 --> 00:17:05,900 నీకు ఇవ్వవలసిందే. 210 00:17:09,194 --> 00:17:11,614 కొత్తిమీర తీసుకురావడం మర్చిపోయాను. 211 00:17:12,574 --> 00:17:13,907 -తీసుకురానా? -వద్దు... 212 00:17:14,159 --> 00:17:15,452 కన్స్యూలో వెళ్తాడు. 213 00:17:15,535 --> 00:17:16,368 కన్స్యూలో! 214 00:17:16,869 --> 00:17:19,664 దుకాణానికి వెళ్ళి తాజా కొత్తిమీర తెస్తావా? 215 00:17:23,960 --> 00:17:25,377 వెల్లుల్లి తరగనా? 216 00:17:59,913 --> 00:18:02,290 రేపు ప్రార్థన ఉంది మరచిపోకు. 217 00:18:02,373 --> 00:18:04,042 మీ నాన్నకు నయం కావాలని చేస్తున్న. 218 00:18:04,292 --> 00:18:06,461 నాన్న సర్జరీకి ముందే చేయాలనుకున్నా. 219 00:18:06,544 --> 00:18:08,463 అమ్మ నా వద్ద సరైన బట్టలు లేవు. 220 00:18:08,546 --> 00:18:10,840 నీ వస్తువులు అటక పైన ఉన్నాయి. 221 00:18:10,924 --> 00:18:12,217 దాంట్లో ఉంటుంది చూడు. 222 00:18:12,300 --> 00:18:13,718 పద, ఇక మనం వెళ్ళాలి. 223 00:18:19,557 --> 00:18:21,476 చాలా బలహీనంగా ఉన్నాడు. 224 00:18:21,768 --> 00:18:24,229 అన్నిటికీ సమయం, సందర్భం ఉంటుంది, హర్ؚప్రీత్. 225 00:18:24,646 --> 00:18:26,773 నీ విడాకుల గురించి నాన్నకు చెప్పకు. 226 00:18:27,315 --> 00:18:28,817 -అమ్మా. -ఆయన ఆరోగ్యం బాగాలేదు. 227 00:18:29,067 --> 00:18:30,902 మరీ ఆవేశపడితే ప్రమాదం. 228 00:18:31,319 --> 00:18:32,153 కుదురుగా ఉండు. 229 00:18:32,570 --> 00:18:36,157 కుదురుగానా? అబద్ధం చెప్పలేను. ఆయన అడుగుతాడు... 230 00:18:36,324 --> 00:18:37,283 ఎవరు వచ్చారో చూడు. 231 00:18:37,367 --> 00:18:39,118 అతను పడుకున్నాడు. పడుకోనివ్వు... 232 00:18:39,202 --> 00:18:41,830 గదిలో ఇంత హడావుడి ఉండటం మంచిది కాదు. 233 00:18:41,996 --> 00:18:43,331 మేము వెళ్తున్నాం. 234 00:18:43,456 --> 00:18:44,415 పిల్లలు, వెళ్దాం పదండి. 235 00:18:44,624 --> 00:18:47,001 మీ నాన్న నిద్ర లేచిన తర్వాత కలుద్దాం 236 00:18:58,972 --> 00:19:00,557 వాళ్ళు వస్తున్నారని తెలుసా? 237 00:19:00,640 --> 00:19:02,058 తెలుసు. 238 00:19:02,141 --> 00:19:03,226 ఎప్పుడైనా కలిశావా? 239 00:19:03,309 --> 00:19:05,812 మేము కలిసి అల్పాహార భోజనం చేశాము. ఏమంటావు? 240 00:19:06,062 --> 00:19:08,314 ఢిల్లీ నుంచి విమానంలో మీ నాన్న రపించారు. 241 00:19:08,398 --> 00:19:12,235 తనలో ఆయన ఏం చూశాడో నాకు నిజంగా తెలియదు. 242 00:19:13,152 --> 00:19:15,613 భాటిండా బస్ స్టేషన్లో కనిపించే బిచ్చగత్తెలా... 243 00:19:15,780 --> 00:19:17,532 కనిపిస్తోంది. 244 00:19:17,949 --> 00:19:21,035 మార్కెట్లో మామిడికాయలు అమ్మేవాళ్ళు ఎలా ఉంటారు? 245 00:19:21,119 --> 00:19:22,036 అమ్మా, ఆపు. 246 00:19:24,330 --> 00:19:25,164 ప్లీజ్. 247 00:19:32,589 --> 00:19:33,923 నీ పప్పు ఎంత బాగుంటుందో మర్చిపోయాను 248 00:19:34,799 --> 00:19:36,092 నువ్వు ఎప్పుడు చేయడం నేర్చుకుంటావు? 249 00:19:39,262 --> 00:19:42,015 ఈ రోజు ఆయనతో మాట్లాడే అవకాశం నీకు రాలేదు. 250 00:19:42,682 --> 00:19:45,518 జబ్బుపడినప్పటి నుండి మీ నాన్న చాలా మారారు. 251 00:19:47,270 --> 00:19:48,438 మనుష్యులు మారతారా? 252 00:19:49,522 --> 00:19:50,356 నాకు తెలియదు. 253 00:19:51,065 --> 00:19:53,067 చాలా ఆలోచిస్తున్నారు. 254 00:19:54,068 --> 00:19:56,529 ఆయన ఆలోచించాల్సినవి చాలా ఉన్నాయి. 255 00:20:02,744 --> 00:20:04,162 తనని వదిలి పెట్టాల్సింది. 256 00:20:04,579 --> 00:20:06,873 నీకు ఉద్యోగం ఉంది కదా బ్రతకడానికి. 257 00:20:06,956 --> 00:20:08,333 అదేం జీవితం? 258 00:20:08,416 --> 00:20:10,209 కష్టం లేని జీవితం. 259 00:20:11,294 --> 00:20:13,796 క్షమించు, నేను ఓఫ్రాని మాట్లాడను. 260 00:22:17,128 --> 00:22:17,962 హాయ్. 261 00:22:19,130 --> 00:22:20,006 హాయ్. 262 00:22:22,008 --> 00:22:22,967 నేను సుఖీ. 263 00:22:24,260 --> 00:22:25,136 తను ఫౌజా. 264 00:22:25,928 --> 00:22:26,971 మీరు ఎవరో నాకు తెలుసు. 265 00:22:29,223 --> 00:22:31,934 అమ్మ రావాలనుకోలేదు. అది మంచి ఆలోచన అనుకున్నాము. 266 00:22:33,102 --> 00:22:34,520 నిన్ను కలవాలనుకున్నాను. 267 00:22:35,021 --> 00:22:36,814 నాన్న నీ గురించి చెప్పారు. 268 00:22:39,567 --> 00:22:42,195 నా గురించా? నా గురించి నీకు చెప్పారా? 269 00:22:42,945 --> 00:22:44,906 నీ విజయం గురించి చెప్పేవారు. 270 00:22:45,865 --> 00:22:49,202 మీ ఇద్దరి గురించి ఆయన ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. 271 00:22:49,660 --> 00:22:50,703 అలా అనుకోను. 272 00:22:53,790 --> 00:22:58,002 కొడుకు పుట్టాలి అనుకున్నారు, అతని కోరిక తీరి ఉంటుంది. 273 00:22:58,795 --> 00:22:59,879 ఆయన మంచివారు. 274 00:23:00,713 --> 00:23:02,757 నిన్ను వేరే మనిషి పెంచినట్లున్నారు. 275 00:23:02,840 --> 00:23:05,259 పాపాజీకి అమెరికాలో కష్టంగా ఉండేది. 276 00:23:05,510 --> 00:23:09,097 తనకు భయం వేసింది అని చెప్పారు. నియంత్రణ లేదనిపించింది. 277 00:23:11,474 --> 00:23:12,934 మనకు ఏమి నియంత్రణ ఉంది? 278 00:23:13,267 --> 00:23:14,185 ఏంటి? 279 00:23:15,144 --> 00:23:16,020 వదిలెయ్యి. 280 00:23:16,187 --> 00:23:19,273 ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. అర్థం చేసుకో. 281 00:23:31,828 --> 00:23:33,329 ఎవరు వచ్చారో చూడండి! 282 00:23:33,412 --> 00:23:34,956 మీ కూతురు వచ్చింది. 283 00:23:35,289 --> 00:23:38,126 నిన్న వచ్చింది కానీ మీరు నిద్రపోతున్నారు. 284 00:23:40,086 --> 00:23:41,129 వచ్చావా, తల్లీ? 285 00:23:41,462 --> 00:23:42,421 హాయ్, నాన్నా. 286 00:23:45,925 --> 00:23:48,886 నేను కాఫీ తెస్తాను మీరు మాట్లాడుకోండి. 287 00:23:54,225 --> 00:23:55,893 బాగున్నావా? భయంగా ఉందా? 288 00:23:57,645 --> 00:23:59,313 నువ్వు వచ్చావుగా బానే ఉంటా. 289 00:24:00,565 --> 00:24:01,732 చాలా కాలం అయ్యింది. 290 00:24:03,442 --> 00:24:04,902 క్షమించండి, నేను రాలేదు. 291 00:24:06,654 --> 00:24:07,864 అర్ధం అయ్యింది. 292 00:24:10,241 --> 00:24:11,993 డేవిడ్ ఎలా ఉన్నాడు? 293 00:24:13,578 --> 00:24:14,704 ఆయన... 294 00:24:16,205 --> 00:24:17,790 రాలేకపోయినందుకు క్షమించండి. 295 00:24:18,124 --> 00:24:19,208 అవునా. 296 00:24:21,377 --> 00:24:23,045 ఫౌజా, సుఖీలను కలిశావా? 297 00:24:24,255 --> 00:24:25,089 కలిశాను. 298 00:24:25,173 --> 00:24:28,759 వాళ్ళు మంచి పిల్లలు. నేను పోయిన తర్వాత వాళ్ళని చూసుకుంటావుగా. 299 00:24:30,094 --> 00:24:32,388 కుటుంబం ఉంటే బాగుంటుందని తెలుస్తుంది. 300 00:24:34,932 --> 00:24:37,685 మమ్మల్ని అలా చూస్తున్నారా? కుటుంబంలాగా? 301 00:24:37,768 --> 00:24:39,562 ఖచ్చితంగా. నా కుటుంబం. 302 00:24:40,188 --> 00:24:41,939 పిల్లలు పురుషులకు దేవుడిచ్చిన వరం. 303 00:24:42,815 --> 00:24:45,067 మీకు పిల్లలు... 304 00:24:45,151 --> 00:24:46,319 కడుపుతో ఉన్నాను. 305 00:24:47,945 --> 00:24:48,905 ఓహ్, అవునా. 306 00:24:50,489 --> 00:24:53,159 ఈ వార్త మీకు చెప్పాలనుకున్నాను. 307 00:24:55,661 --> 00:24:57,747 పాప లేదా బాబు ఎవరో తెలుసా? 308 00:25:00,291 --> 00:25:01,125 తెలుసు. 309 00:25:02,376 --> 00:25:03,211 బాబు. 310 00:25:03,294 --> 00:25:05,254 ఓహ్, తల్లీ. సంతోషం. 311 00:25:06,797 --> 00:25:09,383 ఇంతమంచి వార్త చెప్పినందుకు ధన్యవాదాలు. 312 00:25:10,218 --> 00:25:14,096 అంతా సిద్దంగా ఉంది మిస్టర్ సింగ్. మీరు సిద్ధంగా ఉన్నారా. 313 00:25:15,348 --> 00:25:18,226 కొడుకు. ఎంత అదృష్టం. 314 00:25:18,851 --> 00:25:22,146 అద్భుతమైన వార్త, తల్లీ. నాకు బలాన్ని ఇస్తుంది. 315 00:25:30,279 --> 00:25:31,322 హే, నాన్నా. 316 00:25:33,950 --> 00:25:35,076 తన తాత ఎలాంటి వాడో 317 00:25:36,661 --> 00:25:40,790 నా కొడుకుకి చెప్పి పెంచుతాను. 318 00:25:41,374 --> 00:25:42,917 నా కోరిక అదేనమ్మా. 319 00:25:43,167 --> 00:25:45,169 నీ గురించి మొత్తం చెప్తాను. 320 00:25:46,963 --> 00:25:49,757 మదర్స్ డే రోజున అమ్మ దవడ ఎలా పగలకొట్టావో, 321 00:25:50,758 --> 00:25:52,718 మెట్ల మీద నుంచి ఎలా కింద పడేశావో, 322 00:25:53,386 --> 00:25:56,847 ఉంగరాలు కూడా పట్టకుండా అమ్మ వెళ్ళు ఎలా విరిచావో, 323 00:25:56,931 --> 00:26:00,059 నీ ఇంకొక కుటుంబానికి నువ్వు మంచి తండ్రిగా ఉంటు, 324 00:26:00,142 --> 00:26:03,145 నేను అమ్మ దెబ్బలకి మందు రాస్తూ ఎలా కూర్చున్నానో. 325 00:26:08,401 --> 00:26:10,361 వాళ్ళు ఏమి చెప్పినా నాకు అనవసరం, 326 00:26:12,613 --> 00:26:16,158 నేను మరచిపోను. నిన్ను క్షమించను. 327 00:26:21,956 --> 00:26:22,957 నువ్వు వెళ్ళు. 328 00:27:20,306 --> 00:27:24,310 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ గేట్ వద్ద బోర్డింగ్ పాస్, డాక్యుమెంట్లు 329 00:27:24,393 --> 00:27:26,020 తనిఖీ చేస్తారు. 330 00:27:29,190 --> 00:27:30,608 -హాయ్. -హాయ్. 331 00:27:33,152 --> 00:27:35,154 ఇక్కడకి రా. హే. 332 00:27:36,364 --> 00:27:37,865 మీ నాన్న గురించి విన్నా, సారీ. 333 00:27:43,037 --> 00:27:43,871 ఇదిగో. 334 00:27:44,663 --> 00:27:45,998 -ధన్యవాదాలు. -సరే. 335 00:27:46,457 --> 00:27:49,043 -అమ్మ ఎలా ఉంది? -నిజానికి, అమ్మ... 336 00:27:49,168 --> 00:27:50,002 బృందర్? 337 00:27:50,920 --> 00:27:52,338 బాగుంది. సరే. పదా. 338 00:27:54,590 --> 00:27:57,301 ఫోన్ చేశావు సంతోషం. నీ గురుంచి దిగులు పడ్డాను. 339 00:27:57,385 --> 00:27:58,219 ఏంటి... 340 00:28:00,471 --> 00:28:01,305 హిల్స్? 341 00:28:02,556 --> 00:28:03,599 నాన్నను చంపాను. 342 00:28:04,183 --> 00:28:06,102 దేవుడా, క్షమించుకోలేను. హే. 343 00:28:06,185 --> 00:28:08,813 నేనే అతన్ని చంపాను. డేవిడ్. నేనే చంపాను. 344 00:28:09,146 --> 00:28:11,273 నాన్నను నేనే చంపాను! కారు దగ్గరకి వెళ్దామా? 345 00:28:11,357 --> 00:28:13,567 అక్కడ మాట్లాడదాం. సరేనా? 346 00:28:13,651 --> 00:28:15,569 -సరే. -హే, పర్వాలేదు. 347 00:28:17,947 --> 00:28:22,952 నేను నియంత్రించలేని విషయాలు మాట్లాడుతుంటే నాకు నేను 348 00:28:23,035 --> 00:28:25,621 హింస అనుభవిస్తున్న మనిషిలా అనిపించింది. 349 00:28:26,414 --> 00:28:28,624 నీకు తెలుసా? నేను నియంత్రణలో ఉన్నాను. 350 00:28:28,707 --> 00:28:30,126 నిజాయితీగా చెప్పాలంటే... 351 00:28:31,752 --> 00:28:34,088 మాట్లాడకుండా ఉండలేకపోయాను. 352 00:28:34,171 --> 00:28:36,382 అతను చనిపోయే లోపు ఇది వినాలనుకున్న. 353 00:28:36,924 --> 00:28:39,135 అది ఆలోచిస్తూ ఉందా లేకపోయాను. 354 00:28:41,679 --> 00:28:42,680 ఓహ్, అయ్యో. 355 00:28:45,349 --> 00:28:48,227 -మనం విడిపోయామని చెప్పావా? -లేదు, సమయం లేదు. 356 00:28:48,310 --> 00:28:51,188 నా మాటలతో ఆయనని చంపడంలో బిజీగా ఉన్నాను. 357 00:28:52,106 --> 00:28:52,940 వదిలెయ్యి. 358 00:28:55,025 --> 00:28:57,611 కోపంతో అలసిపోయాను. 359 00:28:59,196 --> 00:29:00,156 అవును. 360 00:29:05,828 --> 00:29:07,037 ఆమె ఎలా ఉంది? మీ.... 361 00:29:09,707 --> 00:29:10,541 మెర్సీ? 362 00:29:14,879 --> 00:29:16,172 ఒకటి అడగనా? 363 00:29:18,466 --> 00:29:20,551 నీకు పిల్లలు వద్దు అన్నప్పుడు, 364 00:29:20,968 --> 00:29:23,179 నాతో వద్దనుకున్నావు అని అనుకున్న... 365 00:29:27,433 --> 00:29:28,726 లేదు, అలా కాదు. 366 00:29:31,270 --> 00:29:32,521 నీ ఉద్దేశ్యం అదేనా? 367 00:29:38,694 --> 00:29:40,446 మెర్సీకి నా సాయం అక్కర్లేదు. 368 00:29:41,155 --> 00:29:42,948 నాతో ఆమెకు ఎలాంటి అవసరం లేదు. 369 00:29:44,950 --> 00:29:48,370 తిరిగి వస్తుందేమో, ఎవరికి తెలుసు. 370 00:29:49,330 --> 00:29:50,247 అవును. 371 00:29:51,040 --> 00:29:53,000 మంచివాడిలా ఉండు. 372 00:29:55,127 --> 00:29:56,587 ఆమె కూడా అదే చెప్పింది. 373 00:29:56,921 --> 00:29:58,464 మంచివాడిలా ఉండమని. 374 00:29:58,589 --> 00:29:59,840 ఎందుకంటే అది నిజం. 375 00:30:00,174 --> 00:30:01,091 అది... 376 00:30:01,842 --> 00:30:04,720 నువ్వు లేకుండా ఎలా ఉంటానో తెలియదు, 377 00:30:04,803 --> 00:30:07,181 పైగా ఇవ్వని జరిగాయి. 378 00:30:08,057 --> 00:30:11,602 మరియు... ఆలోచించడానికి నాకు సమయం లేదు... 379 00:30:11,685 --> 00:30:14,271 నీ కోసం నేను బాధపడాలని చెప్తున్నావా? 380 00:30:17,274 --> 00:30:20,277 లేదు, లేదు, అదేం కాదు. 381 00:30:23,447 --> 00:30:24,281 అయ్యో. 382 00:30:29,453 --> 00:30:31,121 విచిత్రంగా ఉంటుందేమో, 383 00:30:32,081 --> 00:30:35,376 మెర్సీని చివరిసారి కలిసినప్పుడు, నీ నెంబర్ అడిగింది. 384 00:30:36,502 --> 00:30:37,336 ఇవ్వనా... 385 00:30:42,967 --> 00:30:43,842 ఇవ్వు. 386 00:30:44,969 --> 00:30:46,053 అవునా? 387 00:31:04,738 --> 00:31:05,990 తర్వాత ఏంటో తెలీదు. 388 00:31:08,742 --> 00:31:10,828 డేవిడ్ ఇల్లే నా ఇల్లు అనుకున్నాను. 389 00:31:11,662 --> 00:31:12,830 అదే అనుకున్నాం. 390 00:31:15,249 --> 00:31:17,209 "ఎక్కడకి వెళ్ళినా, కలిసి ఉన్నంత వరకు..." 391 00:31:17,293 --> 00:31:19,128 -మళ్ళీ కలుస్తావా? -కలుస్తా. 392 00:31:19,211 --> 00:31:20,754 -"...వచ్చేశాం." -థాంక్స్, సామ్. 393 00:31:34,059 --> 00:31:35,769 LA ఇకపై మన సొంత ఊరు కాదు. 394 00:31:35,853 --> 00:31:37,771 వెనక్కి వెళ్ళడంతో స్పష్టమైంది. 395 00:31:42,276 --> 00:31:44,111 నష్టం గురించి చెప్పడానికి ఎవరిని? 396 00:31:46,822 --> 00:31:48,616 నాకు తెలుసు, నాకు నయం అవుతుందని. 397 00:31:50,576 --> 00:31:52,202 అవును భయంగా ఉంది, కానీ... 398 00:31:56,498 --> 00:32:00,461 ఒడ్డుని చూడలేననే భయంతో కొత్త ప్రదేశాలని 399 00:32:00,544 --> 00:32:02,755 కనిపెట్టలేమని సామెత ఉంది. 400 00:32:03,631 --> 00:32:05,299 రంగులు వేయించాల్సిందే. 401 00:32:05,924 --> 00:32:07,217 రంగు బావుంది, మేడమ్. 402 00:32:09,011 --> 00:32:10,679 సామెత గురించి ఆలోచించా. 403 00:32:12,139 --> 00:32:13,349 ముందు సాగడం. 404 00:32:13,766 --> 00:32:14,725 సరే. 405 00:32:14,808 --> 00:32:15,684 నుండి. 406 00:32:17,019 --> 00:32:19,104 -ఈ వైపా? -అవును. సరే. 407 00:32:19,188 --> 00:32:20,397 వెనక్కి చూడకుండా. 408 00:32:20,689 --> 00:32:24,193 ఆక్రమించిన ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తుంటే ఎవరు అడ్డు చెప్పలేదు. 409 00:32:24,276 --> 00:32:26,111 -ఊరుకో. దానిమీద తిరగకు... -సరే! 410 00:32:26,195 --> 00:32:28,572 ఆక్యుపై ఉద్యమం తదుపరి చర్య ఏమిటి. 411 00:32:28,656 --> 00:32:32,534 హంగ్ కాంగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది 412 00:32:32,660 --> 00:32:36,497 ప్రజాస్వామ్యాన్ని సమర్ధించే వారిని అడ్డుకొని చాలా మందిని అరెస్ట్ చేయడంతో. 413 00:32:36,580 --> 00:32:39,750 చైన్ రంపాలు, బోల్ట్ కట్టర్లను పోలీసులు పట్టుకుని 414 00:32:39,833 --> 00:32:42,586 ప్రభుత్వ ముఖ్య కార్యాలయం ముందు క్యాంపును, 415 00:32:42,670 --> 00:32:44,296 పోరాటం ముఖ్యప్రాంతాన్ని పడగొట్టారు. 416 00:32:44,380 --> 00:32:47,549 మొండి నిరసనకారులు ఉన్నారని పాల్ చాప్‌మ్యాన్ 417 00:32:47,633 --> 00:32:48,842 రిపోర్ట్ చేశారు. 418 00:32:48,967 --> 00:32:53,222 గాబ్రియేల్ ఎర్ల్స్ నివేదికల ప్రకారం, కొంతమంది నిరసనకారులు మిగిలి ఉన్నారు. 419 00:32:53,472 --> 00:32:56,517 గురువారం వరకు, హాంకాంగ్ ప్రభుత్వానికి వెలుపల ఉన్న ప్రాంతం... 420 00:32:56,600 --> 00:32:57,434 హే, హనీ... 421 00:32:57,518 --> 00:32:59,603 ప్రజాస్వామ్య సమర్ధనకారులకు ముఖ్య ప్రాంతం. 422 00:32:59,687 --> 00:33:01,855 -నేను ఏదైనా తెస్తాను. -సరే. 423 00:33:11,573 --> 00:33:13,784 మార్గరెట్ వూ పేరుతో రిజర్వేషన్ ఉంది. 424 00:33:24,962 --> 00:33:25,838 ధన్యవాదాలు. 425 00:33:25,921 --> 00:33:26,797 మంచిగా తినండి. 426 00:34:30,860 --> 00:34:32,905 మాట్లాడటానికి వ్యతిరేక పదం ఎంటో తెలుసా? 427 00:34:33,614 --> 00:34:35,449 వినడం కాదు. వేచి ఉండటం. 428 00:34:41,413 --> 00:34:44,708 అయితే, నువ్వు వేచి ఉన్నావా? నేను చెప్పేది వినడం లేదా? 429 00:34:45,042 --> 00:34:48,670 ఇది నిజంగా వింతైన సంభాషణ 430 00:34:48,754 --> 00:34:50,714 ఇబ్బందికర విరామాలు ఉన్నాయి. 431 00:35:00,682 --> 00:35:01,809 నువ్వు కడుపుతో ఉన్నావు. 432 00:35:07,022 --> 00:35:08,524 నీకెలా చెప్పాలో తెలియదు. 433 00:35:08,857 --> 00:35:09,691 నాకు తెలుసు. 434 00:35:11,777 --> 00:35:12,611 నిజంగానా? 435 00:35:13,445 --> 00:35:14,279 ఎలా? 436 00:35:14,613 --> 00:35:16,615 విన్నాను. హాంగ్‌కాంగ్ చిన్నది. 437 00:35:26,083 --> 00:35:27,543 డైసీ, ఫిలిప్ ఎలా ఉన్నారు? 438 00:35:29,795 --> 00:35:32,256 నిన్ను సంప్రదించానని వారికి తెలియదు. 439 00:35:32,464 --> 00:35:33,882 నన్ను ఎందుకు సంప్రదించావు? 440 00:35:33,966 --> 00:35:37,970 తెలియదు. క్షమాపణ అడగటానికి కావొచ్చు? 441 00:35:41,265 --> 00:35:42,850 నేను క్షమాపణ చెప్పాలి. 442 00:35:43,141 --> 00:35:43,976 ఎందుకు? 443 00:35:45,602 --> 00:35:46,645 ఆఫీసుకి ఫోన్ చేశా. 444 00:35:47,604 --> 00:35:48,647 నీ ఉద్యోగం తీయించా. 445 00:35:50,315 --> 00:35:51,483 అది నువ్వా. 446 00:35:52,526 --> 00:35:53,944 దొంగిలించాననీ అబద్ధమాడావా. 447 00:35:54,570 --> 00:35:57,531 ఇప్పుడు తప్పుగా అనిపిస్తోంది, ఆ సమయంలో, 448 00:35:58,365 --> 00:35:59,908 నాకు తోచింది అది. 449 00:36:01,326 --> 00:36:03,120 బాధపడ్డాను, కోపంగా ఉన్నాను. 450 00:36:03,996 --> 00:36:05,831 నీ కోపానికి అర్థం ఉంది. 451 00:36:05,914 --> 00:36:09,334 నా ఆరోపణలు నీ పెళ్లి పై ప్రభావం చూపాయి, నన్ను క్షమించు. 452 00:36:09,543 --> 00:36:12,212 ఇది డేవిడ్ పై వ్యతిరేకత కాదు. 453 00:36:13,088 --> 00:36:17,301 సమాధానాల కోసం వెతికాను, ఎలాగైనా కనిపెట్టడానికి సిద్ధపడ్డాను. 454 00:36:33,567 --> 00:36:34,401 క్షమించు. 455 00:36:37,738 --> 00:36:39,489 నేను ఆలోచించిన ఆహారం, పాల గురించి. 456 00:36:40,157 --> 00:36:40,991 ఆహారం ఇంకా పాలు. 457 00:36:41,700 --> 00:36:42,618 నీకు ఆకలిగా ఉందా. 458 00:36:42,993 --> 00:36:44,620 రాత్రి, పడుకున్నప్పుడు, 459 00:36:44,703 --> 00:36:48,874 కళ్ళు మూసుకుంటే, నా కనురెప్పల వెనుక కోడి మాంసం కనిపించింది. 460 00:36:50,792 --> 00:36:54,046 మాంసం తినాలని కోరికగా ఉంది కాబట్టి, వాసన కూడా వచ్చింది. 461 00:36:54,880 --> 00:36:56,048 బిడ్డను కంటున్నావు. 462 00:36:57,007 --> 00:36:58,675 అందుకే నీకు ఆ కల వచ్చింది. 463 00:37:10,103 --> 00:37:12,230 -మిస్. కిమ్ నాతో రండి. -సరే. 464 00:37:17,277 --> 00:37:20,030 మెర్సీ కిమ్. ఇరవై-ఐదు. 465 00:37:21,156 --> 00:37:23,367 మీ చివరి పీరియడ్ తేదీ చెప్పగలరా? 466 00:37:23,742 --> 00:37:24,993 ఫారంలో రాయలేదు. 467 00:37:26,161 --> 00:37:30,791 నేను తేదీని గుర్తు పెట్టుకోను. సమయానికి వస్తూనే ఉంటుంది. 468 00:37:31,166 --> 00:37:32,000 అవునా. 469 00:37:33,043 --> 00:37:35,087 అయితే నీ కడుపులో పాప చెప్తుంది. 470 00:37:35,170 --> 00:37:36,338 వెనక్కి పడుకో. 471 00:37:39,424 --> 00:37:40,926 నీ దుస్తులు తీస్తాము. 472 00:37:41,593 --> 00:37:43,178 ముందు నాకు భోజనం పెట్టండి. 473 00:37:45,597 --> 00:37:46,431 సరే. 474 00:37:53,146 --> 00:37:54,147 సిద్ధమా? 475 00:37:58,986 --> 00:37:59,903 ప్రశాంతం గా ఉండు. 476 00:38:01,905 --> 00:38:04,074 నీ గురించి జాగ్రత్త తీసుకుంటున్నావా? 477 00:38:05,033 --> 00:38:06,201 ఫోలిక్ యాసిడ్? 478 00:38:07,953 --> 00:38:09,121 ప్రసవానికి ముందు? 479 00:38:10,247 --> 00:38:13,125 స్క్రూడ్రైవర్ లో నారింజరసం పర్వాలేదా? 480 00:38:14,001 --> 00:38:15,252 లేదు 481 00:38:17,421 --> 00:38:20,090 ఎన్ని వారాలు అయిందో మనం కొలతలు తీసుకుందాం. 482 00:38:25,470 --> 00:38:27,264 చాలా రోజులు అయ్యింది. 483 00:38:28,181 --> 00:38:29,766 డాక్టర్ దగ్గరకి వెళ్లలేదా? 484 00:38:31,059 --> 00:38:32,436 వెళ్లాలనుకున్నాను. 485 00:38:34,980 --> 00:38:37,566 అదనంగా తీసుకోవడం మొదలుపెట్టాలి. 486 00:38:42,279 --> 00:38:43,405 ఇదిగో నీ పాప. 487 00:38:48,243 --> 00:38:49,411 నా పాపనా? 488 00:38:51,163 --> 00:38:55,208 అవును. 23 వారాలు అయ్యింది అనుకుంటా. 489 00:38:59,421 --> 00:39:02,841 నాకు తెలియడం లేదు, కానీ కదులుతోంది. వింతగా ఉంది. 490 00:39:03,842 --> 00:39:06,595 అంతా బాగానే ఉంది, చిన్నదానివే కదా. 491 00:39:07,220 --> 00:39:09,806 చాలామంది పెద్ద వయసులో గర్భవతులు అవుతున్నారు. 492 00:39:12,893 --> 00:39:14,561 బిడ్డ ఆడో, మగో తెలుసుకోవాలా? 493 00:39:46,635 --> 00:39:49,304 చాలా రోజులుగా నిన్ను తొలగించాలని అనుకున్నాను. 494 00:39:50,597 --> 00:39:52,891 నీ ఉనికి వద్దనుకున్నాను, 495 00:39:54,559 --> 00:39:57,104 కానీ నువ్వు ప్రపంచంలోకి వస్తావు. 496 00:39:59,106 --> 00:40:00,857 అది విచిత్రం, అవునా? 497 00:40:08,824 --> 00:40:11,201 నువ్వు నా బిడ్డని తీసుకుంటావా? 498 00:40:12,577 --> 00:40:14,496 నేను ఎప్పుడు అదే ఆలోచిస్తున్నాను. 499 00:40:18,542 --> 00:40:19,793 అలా అనకు. 500 00:40:22,295 --> 00:40:23,755 అలా అస్సలు ఆలోచించకు. 501 00:40:23,839 --> 00:40:25,632 నీకు నేను చాలా రుణపడ్డాను, 502 00:40:27,217 --> 00:40:29,511 నీ దగ్గర నుంచి చాలా లాకున్నాను. 503 00:40:31,012 --> 00:40:32,806 దాన్ని సరిచేయలేను. 504 00:40:35,100 --> 00:40:36,726 ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను. 505 00:40:36,810 --> 00:40:38,520 నీ బిడ్డ నీకు వద్దా? 506 00:40:43,191 --> 00:40:44,359 నాకు కావాలి. 507 00:40:47,070 --> 00:40:48,947 బిడ్డకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటున్నా. 508 00:40:50,866 --> 00:40:51,867 అలా చూస్తాను. 509 00:40:53,368 --> 00:40:54,744 ఆడపిల్ల. 510 00:40:58,748 --> 00:41:00,667 ఇప్పటికే తన గురించి భయపడుతున్నా. 511 00:41:38,371 --> 00:41:40,498 దయచేసి వినండి. ప్రయాణీకులారా... 512 00:41:44,753 --> 00:41:47,672 ప్రస్తుతం నిష్క్రమణ గేటు కు మార్చబడింది అని గమనించండి 513 00:41:47,756 --> 00:41:48,590 అబ్బో! 514 00:41:50,300 --> 00:41:51,301 హే, అమ్మా. 515 00:41:53,220 --> 00:41:54,304 ఇది ఏంటి? 516 00:41:54,930 --> 00:41:57,265 లేదు. కొంచెం బరువు పెరిగాను. 517 00:41:58,558 --> 00:41:59,726 మియౌంగ్-ఎ... నువ్వు... 518 00:41:59,851 --> 00:42:00,852 కొవ్వు, తెలుసు. 519 00:42:02,562 --> 00:42:05,440 ఆటలు అపు! నువ్వు లావుగా లేవు! నువ్వు కడుపుతో ఉన్నావు! 520 00:42:05,690 --> 00:42:07,275 ఓహ్, దేవుడా. ఇది ఆదా? 521 00:42:07,609 --> 00:42:09,736 నేను తిన్న డిమ్ సమ్ వలన అనుకున్నా. 522 00:42:09,986 --> 00:42:10,820 పిచ్చిదానా! 523 00:42:10,987 --> 00:42:11,947 ఎలా? 524 00:42:12,656 --> 00:42:13,740 ఎప్పుడు? 525 00:42:15,575 --> 00:42:16,993 తండ్రి ఎవరు? 526 00:42:17,577 --> 00:42:20,163 నాకు ముందే ఎందుకు చెప్పలేదు! 527 00:42:20,664 --> 00:42:22,499 కలిసినప్పుడు చెప్పాలనుకున్నా. 528 00:42:24,876 --> 00:42:27,128 రా, అందరూ చూస్తున్నారు. వెళ్దాం పదా. 529 00:42:29,881 --> 00:42:31,675 బిడ్డ పుట్టినప్పుడు... 530 00:42:32,050 --> 00:42:33,635 నీ పాల కోసం మియూక్ గక్ చేస్తాను. 531 00:42:35,053 --> 00:42:36,888 ఎద్దు తోకని కూడా తేవాలి. 532 00:42:36,972 --> 00:42:38,014 నీకు కొల్లాజెన్ అవసరం. 533 00:42:39,224 --> 00:42:41,518 అమ్మా, ఇదే ఎక్కువ. ఇంకా నాకు ఆహారం కొనకు. 534 00:42:41,601 --> 00:42:43,395 ఇంట్లో ఇంకేమీ పట్టదు. 535 00:42:43,937 --> 00:42:45,355 ఇది ప్రస్తుతానికి మాత్రమే. 536 00:42:46,314 --> 00:42:51,778 నీతో ఏం తీసుకువెళ్లాలి, ఏం వదిలిపెట్టాలి అనేది చూద్దాం. 537 00:42:53,071 --> 00:42:54,114 నేను సహాయం చేస్తాను. 538 00:42:54,197 --> 00:42:55,365 నాతో తీసుకుపోవాలా? 539 00:42:55,573 --> 00:42:57,325 అవును న్యూయార్క్‌కు. 540 00:42:57,784 --> 00:42:59,327 నేను టికెట్ బుక్ చేస్తాను. 541 00:42:59,786 --> 00:43:01,121 ఇద్దరం కలిసి వెళ్దాం. 542 00:43:02,080 --> 00:43:03,415 నేను రావట్లేదు, అమ్మా. 543 00:43:03,498 --> 00:43:04,332 రావడం లేదా? 544 00:43:05,041 --> 00:43:06,084 నువ్వు రావాలి. 545 00:43:06,835 --> 00:43:08,253 నేను ఉండటానికి ఈ ఇల్లు సరిపోదు. 546 00:43:08,420 --> 00:43:09,629 నిన్ను ఎవరు ఉండమన్నారు? 547 00:43:13,091 --> 00:43:14,592 అయితే నిన్ను ఎవరు చూసుకుంటారు? 548 00:43:22,058 --> 00:43:23,768 నువ్వు ఇంకా తండ్రి ఎవరో చెప్పలేదు... 549 00:43:25,103 --> 00:43:26,146 నేను అనుకోవడం... 550 00:43:26,604 --> 00:43:28,315 అతని నుంచి ఏమీ ఆశించలేమా? 551 00:43:34,571 --> 00:43:36,197 అదే అనుకున్నాను. 552 00:43:47,792 --> 00:43:51,212 -డైసీ, పద. మనం వెళ్దాం! -పద, చౌన్సీ. వెళ్దాం! 553 00:43:51,296 --> 00:43:53,298 -ఫిలిప్, హుడీ ? -బ్యాక్‌ప్యాక్‌లో ఉంది. 554 00:43:53,381 --> 00:43:55,216 -బ్యాక్ ప్యాక్ ఏది? -నా దగ్గర ఉంది. 555 00:43:55,300 --> 00:43:58,720 -పదండి! ఫ్లైట్ మిస్ అవుతుంది. -అమ్మా, హెడ్ ఫోన్లు విరుగిపోయాయి. 556 00:43:58,803 --> 00:44:01,014 హే, పదండి, వెళ్ళాలి. ఆలస్యం అవుతోంది. 557 00:44:01,514 --> 00:44:05,226 చౌన్సీ తినడానికి, తాగడానికి ఏమీ లేవు, కదా? ఏమీలేవు. 558 00:44:05,310 --> 00:44:08,938 -మంచిది. అతని కోసం బొమ్మ ఉందా? -ఉంది. 559 00:44:39,803 --> 00:44:41,304 మనం ఎవరం అనుకుంటున్నావు? 560 00:44:42,222 --> 00:44:43,390 మనకు ఎవరికీ కూడా, 561 00:44:45,141 --> 00:44:47,227 విషాదాలు ఎదురుకావా? 562 00:44:49,938 --> 00:44:52,315 అవి లేకుండా ఒక్క రోజు కూడా లేను. 563 00:44:54,025 --> 00:44:55,902 -నన్ను గుర్తు చేయని రోజుని... -ఆపు. 564 00:44:56,236 --> 00:44:58,488 నిన్ను నువ్వు శిక్షించుకునే అవసరం లేదు. 565 00:44:59,906 --> 00:45:02,867 మెరుగైన జీవితం కోసం ఎవరిని మోసం చేయడం లేదు. 566 00:45:06,871 --> 00:45:11,292 గస్ తప్పిపోయిన కొత్తలో బాధతో పిచ్చి పట్టింది. 567 00:45:11,376 --> 00:45:13,670 నువ్వు ఊహించలేనంత బాధ. 568 00:45:14,003 --> 00:45:15,380 చనిపోవాలనుకున్నా. 569 00:45:17,590 --> 00:45:18,758 నేను చావలేకపోయాను 570 00:45:19,759 --> 00:45:22,971 ఎందుకంటే గస్‌ను వెతకడానికి బ్రతకాలి. 571 00:45:25,390 --> 00:45:29,060 బాధ తప్ప ఏదీ లేకుండా ఉండటాన్ని ఊహించడం కష్టం అని తెలుసు. 572 00:45:30,437 --> 00:45:31,521 నువ్వు చేయగలవు. 573 00:45:32,856 --> 00:45:34,065 నువ్వు బ్రతుకుతావు. 574 00:45:34,149 --> 00:45:37,485 డైసీ, ఫిలిప్ కోసం బ్రతకాలి. 575 00:45:42,282 --> 00:45:44,284 చెడు ఆలోచనలు వచ్చినప్పుడు... 576 00:45:44,367 --> 00:45:46,536 లోబరుచుకుంటాయో లేదో నువ్వు నిర్ణయించాలి... 577 00:45:46,619 --> 00:45:48,413 లేదా నువ్వే ఎదిరిస్తావా... 578 00:45:48,496 --> 00:45:49,372 పళ్ళు తోముకో... 579 00:45:49,456 --> 00:45:50,498 కర్టెన్లు తెరువు, 580 00:45:50,582 --> 00:45:51,958 నడకకు వెళ్ళు. 581 00:45:52,041 --> 00:45:54,461 మీ పిల్లల్ని చూడు... 582 00:45:58,465 --> 00:45:59,924 పాట పాడు. 583 00:46:03,303 --> 00:46:05,763 అయితే నిశ్శబ్దం నిన్ను కమ్ముకోదా. 584 00:46:12,103 --> 00:46:14,063 తల్లి పాలకు చిట్కాలు ఉపయోగించాలి. 585 00:46:22,989 --> 00:46:25,241 -ఎస్సీ, నా గమ్ ఏది? -నీ బ్యాక్‌ప్యాక్‌లో ఉంది. 586 00:46:25,325 --> 00:46:27,702 -చూశా, అక్కడ లేదు. -బ్యాక్‌ప్యాక్‌లో ఉంది. 587 00:46:27,785 --> 00:46:30,580 ఎస్సీ, గమ్ కావాలి లేదా మన చెవులు ఊడిపోతున్నాయి. 588 00:46:30,997 --> 00:46:33,041 -టైమ్ ఎంత -ఫిలిప్ బాగ్ లో వుంది. 589 00:46:33,124 --> 00:46:34,375 పదిహేను నిమిషాలు, పర్వాలేదు. 590 00:46:34,459 --> 00:46:36,961 ఎంత దూరం? ఎయిర్ పోర్ట్ పెద్దది. 591 00:46:37,045 --> 00:46:38,505 లేజీగా ఉండకు, డైసీ. 592 00:46:39,589 --> 00:46:40,840 లేజీ డైసీ! 593 00:46:40,924 --> 00:46:42,300 -లేజీ డైసీ! -దేవుడా. 594 00:46:42,383 --> 00:46:43,301 ఫిలిప్, ఫిలిప్. 595 00:46:43,384 --> 00:46:45,720 -ఆపు! నాన్నా, విన్నావా? -ఫిలిప్! రా! 596 00:46:45,803 --> 00:46:47,430 కాళ్ళు నొప్పి అని అన్నావు. 597 00:46:47,514 --> 00:46:49,891 సోమరితనం వలన కాదు, సాకర్ ఆడుతూ కాలు గీరుకుంది. 598 00:46:49,974 --> 00:46:51,893 నీకు సాకర్ ఆడటం రాదేమో, ఫిలిప్! 599 00:46:51,976 --> 00:46:53,561 పిల్లలు! ఆపండి. చాలు. 600 00:46:59,651 --> 00:47:00,818 ఎప్పుడు వెళ్తున్నారు? 601 00:47:08,618 --> 00:47:09,827 త్వరలోనే. 602 00:47:10,662 --> 00:47:13,039 -వావ్! ఎంత పెద్దదో చూడు, -అవును, పెద్దది. 603 00:47:13,122 --> 00:47:14,415 ఇది ప్రకటన... 604 00:47:14,499 --> 00:47:16,251 -నాన్న ఇవి మనవేనా? -అవును. 605 00:47:21,839 --> 00:47:23,883 అందరం ఇంటికి వెళ్ళడం బాగుంటుంది. 606 00:47:29,847 --> 00:47:32,016 గస్ లేకుండా నాకు ఇల్లు లేదు. 607 00:47:38,648 --> 00:47:40,775 -కిటికీ పక్కన సీట్ కావాలి. -బాత్రూమ్ దగ్గర ఉంది. 608 00:47:40,858 --> 00:47:42,694 బాత్రూమ్ దగ్గర నాకు ఎందుకు? 609 00:47:42,777 --> 00:47:45,446 మధ్య సీటులో కూర్చోను, నాకు కిటికీ సీట్ కావాలి. 610 00:47:45,530 --> 00:47:48,157 కిటికీ సీట్ నాకు! అందరికీ కావాలి... ఏంటి? 611 00:47:49,325 --> 00:47:50,159 మార్గరెట్. 612 00:47:50,577 --> 00:47:51,661 సమస్య ఏంటి? 613 00:47:52,120 --> 00:47:53,204 నేను రాలేను. 614 00:47:54,664 --> 00:47:55,498 అమ్మా? 615 00:47:55,582 --> 00:47:56,916 -హే. -అమ్మా? 616 00:47:57,875 --> 00:47:58,918 సరే. 617 00:47:59,377 --> 00:48:01,296 -అతన్ని ఇక్కడ వదలలేను. -హనీ. సరే. 618 00:48:01,379 --> 00:48:02,755 సరే. ఇక్కడకి రా. 619 00:48:02,839 --> 00:48:04,048 హే. హే. 620 00:48:04,132 --> 00:48:06,175 -నేను రాలేను. -పర్వాలేదు. 621 00:48:06,342 --> 00:48:07,218 పర్వాలేదు. 622 00:48:08,052 --> 00:48:10,013 -సరేనా? పర్వాలేదు. -అమ్మా... 623 00:48:10,096 --> 00:48:12,056 పర్వాలేదు. 624 00:48:12,140 --> 00:48:12,974 ఇంటికి తీసుకురా. 625 00:48:13,141 --> 00:48:16,644 -అమ్మా, ఏం చేస్తున్నావు? వెళ్దాం! -అమ్మ ఇంటికి వస్తుంది, సరేనా? 626 00:48:16,728 --> 00:48:18,187 వెళ్దాం, పిల్లలు. 627 00:48:18,271 --> 00:48:21,024 డైసీ, అతన్ని ఇక్కడ వదలలేను. 628 00:48:21,107 --> 00:48:23,443 నువ్వు ప్రపంచంలోనే చెత్త తల్లివి, 629 00:48:23,526 --> 00:48:25,987 నిన్ను ద్వేషిస్తున్నాను. 630 00:48:26,070 --> 00:48:27,488 -డైసీ! -డైసీ. 631 00:48:29,073 --> 00:48:30,408 లవ్ యు, అమ్మా. 632 00:48:31,326 --> 00:48:33,578 ఫ్లైట్ 852 లాస్ ఏంజెల్స్ కోసం చివరి బోర్డింగ్ కాల్. 633 00:48:33,661 --> 00:48:35,079 ఫిలిప్, మనం వెళ్ళాలి. రా, బాధపడకు. 634 00:48:35,204 --> 00:48:37,123 -బాధపడకు. -పద! 635 00:48:37,206 --> 00:48:39,667 ఆమెని తర్వాత కలుస్తావు. సరేనా? 636 00:48:43,963 --> 00:48:44,797 ఎస్సీ. 637 00:48:48,676 --> 00:48:49,677 నాకు అర్థమైంది. 638 00:48:53,348 --> 00:48:55,642 జాగ్రత్త. సరేనా? 639 00:49:42,271 --> 00:49:44,732 -హలో! హే! హాయ్! -హలో! 640 00:49:44,816 --> 00:49:47,610 ఓహ్, బాగుంది! నాకు కావాల్సింది అదే! 641 00:49:47,777 --> 00:49:50,029 ఓహ్, నాకు కావలసింది అదే! సరిగ్గా ఉంది! 642 00:49:50,113 --> 00:49:52,198 -నేను తీసుకువెళ్తా... -నేను తేగలను. 643 00:49:52,281 --> 00:49:53,116 -సరే. -అవును. 644 00:49:53,199 --> 00:49:55,618 -దొరికింది. ధన్యవాదాలు! -బై! 645 00:49:55,702 --> 00:49:56,661 ధన్యవాదాలు! 646 00:50:00,957 --> 00:50:02,125 రగ్గుతో స్త్రీ. 647 00:50:02,208 --> 00:50:03,543 సారీ. 648 00:50:05,378 --> 00:50:06,504 క్షమించండి. 649 00:50:19,976 --> 00:50:20,810 నీకు అర్ధమైంది. 650 00:50:20,893 --> 00:50:22,770 ధన్యవాదాలు. ధన్యవాదాలు. 651 00:50:25,690 --> 00:50:27,483 సరే. దానికి మన్నించాలి. 652 00:50:27,942 --> 00:50:29,026 ధన్యవాదాలు! 653 00:50:30,153 --> 00:50:31,237 జరగండి. 654 00:50:31,571 --> 00:50:32,530 ధన్యవాదాలు. 655 00:50:32,613 --> 00:50:34,782 క్షమించండి. జరగండి. 656 00:50:52,550 --> 00:50:53,885 బీఫ్ సూప్ తాగు. 657 00:50:55,970 --> 00:50:57,263 నిరాశపడకు. 658 00:51:08,816 --> 00:51:09,734 ఇక్కడకి రా. 659 00:51:12,278 --> 00:51:13,362 అమ్మా. బాగున్నాను. 660 00:51:13,446 --> 00:51:14,614 ఇక్కడకి రా! 661 00:51:26,167 --> 00:51:30,129 నా బేబీకి... బేబీ పుడుతుందా? 662 00:52:03,746 --> 00:52:05,206 అమ్మా. 663 00:52:15,258 --> 00:52:17,009 అంతా బాగానే ఉంటుంది... 664 00:52:18,678 --> 00:52:19,971 అమ్మ వచ్చింది. 665 00:52:37,405 --> 00:52:38,531 ఏడవకు. 666 00:52:42,076 --> 00:52:44,954 నీ బిడ్డ కోసం బాగా తినాలి. 667 00:52:46,289 --> 00:52:47,623 సూప్ తాగు. 668 00:52:48,749 --> 00:52:50,418 కొంచెం అన్నం తెస్తాను. 669 00:53:44,972 --> 00:53:48,184 నేను చేసింది తలచుకోకుండా ఒక్క క్షణం గడవదు. 670 00:53:50,227 --> 00:53:52,772 నేను చేసింది తలచుకోకుండా ఒక్క క్షణం గడవదు. 671 00:53:55,316 --> 00:53:57,318 ఒకటి కావాలనుకున్నాను. 672 00:53:58,778 --> 00:54:00,988 ఊహించలేని దయ, 673 00:54:02,239 --> 00:54:05,451 అన్నిటినీ కాపాడే క్షమ. 674 00:54:06,953 --> 00:54:09,330 మళ్ళీ జీవించడానికి అది అది అనుమతి. 675 00:54:12,416 --> 00:54:14,794 అన్నిటినీ మళ్ళీ మొదలుపెట్టే అద్బుతం ఏదీ లేదు. 676 00:54:15,586 --> 00:54:17,797 బాధని తట్టుకుంటూ బ్రతకాలి. 677 00:54:20,341 --> 00:54:21,801 బాధ నీలో భాగం కావాలి. 678 00:54:22,009 --> 00:54:24,303 అప్పుడు, బాధ లేకుండా నిన్ను నువ్వు ఊహించలేవు. 679 00:54:27,765 --> 00:54:28,891 అన్నిటికంటే... 680 00:54:29,976 --> 00:54:32,603 ఎప్పుడో భవిష్యత్తులో, సంతోషంగా ఉంటానని కోరుకుంటా. 681 00:54:34,397 --> 00:54:37,400 ఒకొక్కసారి నీ బాధలని మరచిపోవచ్చు. 682 00:54:40,236 --> 00:54:43,447 నేను కూడా సంతోషంగా ఉంటానని అనుకుంటున్నాను. 683 00:54:45,449 --> 00:54:46,492 నా కూతురు కోసం. 684 00:54:48,703 --> 00:54:49,662 నా కోసం. 685 00:54:51,998 --> 00:54:54,417 బ్రతకడం మళ్ళీ మొదలుపెట్టడం మన ఎంపిక. 686 00:54:59,463 --> 00:55:01,507 అడుగులు వేస్తూ ఉండాలి... 687 00:55:03,801 --> 00:55:05,761 ఊపిరి పీలుస్తూ ఉండాలి... 688 00:55:09,640 --> 00:55:10,891 పాడాలి. 689 00:57:19,228 --> 00:57:21,230 సబ్‌టైటిల్ అనువాద కర్త కిరణ్ 690 00:57:21,313 --> 00:57:23,315 క్రియేటివ్ సూపర్‌వైజర్