1 00:00:10,511 --> 00:00:11,553 బీ 2 00:00:12,095 --> 00:00:13,096 మనమెక్కడికి వెళ్తున్నాం? 3 00:00:13,931 --> 00:00:14,932 సూ ని కలవలడానికి. 4 00:00:15,015 --> 00:00:16,265 తను మన కమ్యూనిటీ మేనేజర్. 5 00:00:17,100 --> 00:00:20,187 ఆటగాళ్ళకీ, మనకీ మధ్య తను ఒక ప్రత్యక్ష వారధి. 6 00:00:21,647 --> 00:00:23,273 నా చెవులు ఇప్పుడే చివుక్కుమన్నాయి. 7 00:00:23,357 --> 00:00:25,776 అవును, మనం నేలకిందికి చాలా దూరం వచ్చాం. 8 00:00:25,859 --> 00:00:28,070 తను ఇంత క్రింద ఉంటేనే అందరికీ మంచిది. 9 00:00:28,153 --> 00:00:29,446 తన ఉద్యోగం చాలా కష్టతరమైనది. 10 00:00:29,530 --> 00:00:32,741 కోపోద్రిక్త ఫీడ్ బ్యాక్ లతో, ఫిర్యాదులతో, ఇంకా విద్వేషాలతో వ్యవహరిస్తూ ఉండాలి. 11 00:00:32,824 --> 00:00:34,618 చాలా కృంగుబాటుకు లోనయ్యుంటుంది. 12 00:00:36,203 --> 00:00:40,082 లేదు. అలా అయితే మాములుగానే ఉండేది. ఇది మరింత దారుణంగా ఉంటుంది. 13 00:00:40,165 --> 00:00:42,000 సాంఘిక వ్యవహారాల విభాగం సూ గార్గన్ 14 00:00:42,417 --> 00:00:43,752 సందర్శకులా? 15 00:00:44,378 --> 00:00:45,379 హేయ్, సూ. 16 00:00:45,796 --> 00:00:49,299 డేవిడ్, నిన్ను చూడటం చాలా బాగుంది. 17 00:00:49,383 --> 00:00:52,052 మరి నీతో పాటు వచ్చిన ఈ అందాల తార ఎవరు? 18 00:00:52,135 --> 00:00:53,512 తను నా అసిస్టెంట్, జో. 19 00:00:54,388 --> 00:00:55,722 -హాయ్ చెప్పు, జో. -హాయ్. 20 00:00:55,806 --> 00:00:58,100 ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు, మిత్రులారా. 21 00:00:58,183 --> 00:01:01,979 నాకూ పైకి వచ్చి నిన్ను కలవాలని చాలా ఉంది, కానీ నా చెత్త కీ కార్డ్ పని చేయడమే లేదు, 22 00:01:02,062 --> 00:01:04,355 భద్రతా విభాగంతో మాట్లాడి చూశాను, కానీ వాళ్ళు... 23 00:01:04,982 --> 00:01:07,276 మీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేలా నేనాపకుండా సోది కొడుతూనే ఉన్నాను. 24 00:01:07,359 --> 00:01:10,571 వావ్. సరే మరి, రండి. కూర్చోండి. కూర్చోండి. 25 00:01:10,988 --> 00:01:12,948 నాకు ఈవిడ నచ్చలేదు. తను ఇబ్బంది పెట్టేస్తుంది. 26 00:01:13,031 --> 00:01:14,116 నాకు తెలుసు. 27 00:01:15,659 --> 00:01:17,536 దస్తావేజులని ఫైలింగ్ చేసుకొనే పనిలో ఉన్నావా? 28 00:01:17,619 --> 00:01:20,581 ఇదా? లేదు, అది ఎవరో ఒక ఆటగాడి ఫీడ్ బ్యాక్. 29 00:01:20,664 --> 00:01:24,710 ఈ-మెయిల్ లో ఫిల్టర్లు ఉంటాయి, అవి బూతులను వడపోస్తాయి. 30 00:01:24,793 --> 00:01:27,796 కానీ అమెరికా దీవించబడినది కదా, చేతివ్రాతను వడపోత చేయడం అసాధ్యం. 31 00:01:27,880 --> 00:01:30,507 అవును. మరి, సూ, ఏదో అత్యవసర వార్త చెప్పాలని అన్నావు కదా? 32 00:01:30,591 --> 00:01:33,677 అవును. ఈ ఉదయం నాకు కొటాకు నుండి ఒక కాల్ వచ్చింది. 33 00:01:34,344 --> 00:01:35,762 -కొటాకు? -అవును. 34 00:01:35,846 --> 00:01:40,475 ఎంక్యూ గురించి మొదటి పేజీలో ఏదో వ్యాసం రాస్తున్నారట, మన అభిప్రాయం అడిగారు. 35 00:01:40,976 --> 00:01:44,730 "మొదటి పేజీనా"? చాలా బాగుందే. మంచి వార్త చెప్పావు. కథనం ఏంటి? 36 00:01:44,813 --> 00:01:49,234 అంటే, ఆన్లైన్ రోల్-ప్లేయింగ్ ఆటలో మిథిక్ క్వెస్ట్ దే అగ్రస్థానం... 37 00:01:49,318 --> 00:01:50,360 అద్భుతం. 38 00:01:50,444 --> 00:01:52,321 ...శ్వేతజాత్యాహంకారుల మధ్య. 39 00:01:59,578 --> 00:02:03,832 మిథిక్ క్వెస్ట్ 40 00:02:03,916 --> 00:02:08,211 మిథిక్ క్వెస్ట్: రేవన్స్ బ్యాంక్వెట్ 41 00:02:08,294 --> 00:02:11,965 సరే, అందరూ వినండి. ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నాను. 42 00:02:12,049 --> 00:02:16,220 బిగ్ బాస్ యే తన బృందంతో మాట్లాడుతోంది. ఈరోజు చాలా ముఖ్యమైనది. 43 00:02:16,637 --> 00:02:20,724 ఈరోజే మనం మన సరికొత్తదైన ఇంకా, నా భాషలో చెప్పాలంటే, అత్యంత అందంగా 44 00:02:20,807 --> 00:02:23,810 రూపకల్పన చేయబడిన ఒక కొత్త సోషల్ నెట్వర్కింగ్ ఫీచర్ ని ప్రారంభించబోతున్నాం. 45 00:02:24,853 --> 00:02:26,104 డిన్నర్ పార్టీ. 46 00:02:31,610 --> 00:02:35,197 దీనికి చాలా శ్రమపడ్డాం, ఇప్పుడు ఇక మనం చేయవలసిందల్లా... 47 00:02:35,822 --> 00:02:36,949 ఈ బటన్ ని నొక్కడమే. 48 00:02:37,032 --> 00:02:39,701 ఐయాన్ ఎక్కడ? మామూలుగా అతనే కదా ప్రసంగాన్ని ఇచ్చేది? 49 00:02:39,785 --> 00:02:40,994 అవును, మిషెల్, అతనే ఇస్తుంటాడు. 50 00:02:41,078 --> 00:02:43,413 కానీ ఇప్పుడు నేనిస్తున్నాను, ఎందుకంటే పార విషయంలో అంత జరిగాక 51 00:02:43,497 --> 00:02:45,624 ఆటలో నాకంటూ ఒక్కటైనా ఉండాలని ఎట్టకేలకు ఐయాన్ అంగీకరించాడు. 52 00:02:45,707 --> 00:02:47,835 అదే డిన్నర్ పార్టీ. 53 00:02:50,254 --> 00:02:52,840 సాధారణంగా ఇలాంటి సందర్భాలలో కరతాళ ధ్వనులతో... ఏదోకటిలే. 54 00:02:52,923 --> 00:02:54,341 మధ్యలో మాత్రం అడ్డుపడకండి. 55 00:02:54,424 --> 00:02:56,969 అయితే ఐయాన్ సహకరించలేదనమాట. 56 00:02:57,886 --> 00:02:59,972 అందుకే పేరు అంత అయోమయంగా ఉంది. 57 00:03:00,055 --> 00:03:01,390 అందులో అయోమయం ఏమీ లేదు, మిషెల్. 58 00:03:01,473 --> 00:03:04,476 వివిధ వర్గాలకి చెందిన ఆటగాళ్ళని ఒకే వేదిక పైకి తెచ్చి, భారీ స్థాయి కార్యాలు చేసేలా 59 00:03:04,560 --> 00:03:05,894 దోహడపడే ఫీచర్ ని ఇంకేమంటారు? 60 00:03:05,978 --> 00:03:08,730 నువ్వెప్పుడైనా ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళావా? 61 00:03:09,147 --> 00:03:11,608 వెళ్ళాను. కొన్ని వందల పార్టీలకు వెళ్ళా. 62 00:03:11,692 --> 00:03:14,862 మరీ అంత ప్రతికూలంగా ఉండటం ఆపండి, ఇంకా నాకు అడ్డు కూడా తగలకండి. 63 00:03:14,945 --> 00:03:18,407 నేను నేరుగా ఆఖరిది చెప్పేస్తున్నాను. ఇక ప్రారంభించేద్దాం! 64 00:03:18,490 --> 00:03:20,576 ఇక మొదలుపెడదాం. 65 00:03:20,659 --> 00:03:22,870 పాపి, డేవిడ్ నిన్ను కలవాలనుకుంటున్నాడు. ఇది అత్యవసరం. 66 00:03:22,953 --> 00:03:24,496 నేను ఒక పని మధ్యలో ఉన్నాను, జో. 67 00:03:24,580 --> 00:03:27,124 నువ్వు రాకుంటే, నీ జుట్టు పట్టుకొని లాక్కొని రమ్మని చెప్పాడు. 68 00:03:27,207 --> 00:03:29,251 -అలా అని డేవిడ్ అన్నాడా? -సారాంశం అదే. 69 00:03:29,334 --> 00:03:31,753 -నేను పనిలో ఉన్నానని డేవిడ్ కి చెప్పు. -ఏ పనిలో? 70 00:03:31,837 --> 00:03:32,838 బటన్ ని నొక్కే పనిలో. 71 00:03:32,921 --> 00:03:34,840 -ఇది కేవలం ఉత్త బటన్ మాత్రమే కాదు, మిషెల్. -ఈ బటనా? 72 00:03:34,923 --> 00:03:36,049 ఆగు! 73 00:03:37,593 --> 00:03:41,346 దేవుడా... నేను... ఇదంతా... నువ్వు నాశనం చేసేశావు. 74 00:03:41,430 --> 00:03:43,182 ప్రసంగం అదిరిపోయింది, బాస్. 75 00:03:43,265 --> 00:03:46,727 భగవంతుడా. జో, అంత అత్యవసరమైన పనేంటి అసలు? 76 00:03:47,769 --> 00:03:48,979 మిథిక్ క్వెస్ట్ లో నాజీ సమస్య ఉంది 77 00:03:49,062 --> 00:03:50,439 మన ఆటని ఆడేవాళ్ళలో నాజీలు ఉన్నారా? 78 00:03:50,522 --> 00:03:52,858 సుమారు 40 మంది ఉన్న ఒక వర్గాన్ని కొటాకు కనిపెట్టింది, 79 00:03:52,941 --> 00:03:56,820 అందులోని వారు, నియంతృత్వ సూత్రాలతో మన ఆటని ఆడుతున్నట్టు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. 80 00:03:56,904 --> 00:03:57,905 సరే, ఒక్క నిమిషం. 81 00:03:57,988 --> 00:03:59,823 "వారితో విభేదించే ఎవరైనా," అనే అర్థం వచ్చేలా జనాలు ఆ పదాన్ని వాడతారు. 82 00:03:59,907 --> 00:04:02,117 వీళ్ళు అసలైన నాజీలేనని మనకి ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? 83 00:04:02,201 --> 00:04:03,827 పారతో వాళ్ళు ఇలా చేశారు. 84 00:04:05,537 --> 00:04:06,914 -అయితే? -అవునా? 85 00:04:06,997 --> 00:04:08,373 మన్నించు. 86 00:04:10,334 --> 00:04:11,460 అవును, వాళ్ళు నాజీలే. 87 00:04:11,543 --> 00:04:15,797 పార యొక్క ఉద్దేశం ఇది కాదు. అది ఉండేది జనాలను చంపడానికి. 88 00:04:15,881 --> 00:04:16,882 ఇంకా పురుషాంగాలను తవ్వడానికి. 89 00:04:16,964 --> 00:04:18,091 ఆ పని కూడా చేశారు. 90 00:04:19,259 --> 00:04:20,260 వావ్. 91 00:04:20,344 --> 00:04:23,055 నాజీల గురించి మీరేమైనా అనుకోండి. వాళ్ళలో ఖచ్చిత్తత్వం ఉంటుంది. 92 00:04:23,138 --> 00:04:24,264 అదీ జర్మన్ ఇంజనీరింగ్ అంటే. 93 00:04:24,348 --> 00:04:26,975 దేవుడా. ఇది కృంగదీస్తోంది. 94 00:04:27,059 --> 00:04:31,063 ఈ నాజీ గోలలో పడి డిన్నర్ పార్టీని ఎవ్వరూ పట్టించుకోరు. 95 00:04:31,146 --> 00:04:32,689 మిత్రులారా, మనం మన దృష్టిని నాజీల విషయం మీద పెడదామా? 96 00:04:32,773 --> 00:04:34,024 సరేనా? మనం ఈ నాజీలని తొలగించేయాలి. 97 00:04:34,107 --> 00:04:36,401 బహుశా మనం ఎక్కువగా ఆవేశపడుతున్నామేమో. 98 00:04:36,902 --> 00:04:39,071 నాజీలు విలన్ పాత్రలకి సరిగ్గా సరిపోతారు. 99 00:04:39,154 --> 00:04:43,367 ఈ ఆట యొక్క కథనంలో వారిని కూడా చేర్చుకొనే విషయాన్ని మనం పరిగణించామా? 100 00:04:44,535 --> 00:04:46,578 లేదు. పరిగణించలేదు. మనం నాజీలను చేర్చుకోవడం లేదు. 101 00:04:46,662 --> 00:04:49,373 మనం వారిని వర్గం నుండి బయటకు నెట్టేస్తున్నాం, ఇక దీని మీద చర్చలు ఉండవు. 102 00:04:49,456 --> 00:04:52,709 సీ.డబ్ల్యూ, నాకొక క్షమాపణ లేఖ తయారు చేసి ఇవ్వు. వెంటనే. 103 00:04:52,793 --> 00:04:53,836 తప్పకుండా. 104 00:04:53,919 --> 00:04:58,257 అయితే, మనం నాజీలకు క్షమాపణలు చెప్తున్నామా, లేక వారి తరపున క్షమాపణలు చెప్తున్నామా? 105 00:05:01,760 --> 00:05:02,845 అదేదీ కాదు. 106 00:05:02,928 --> 00:05:03,929 అలాగే. 107 00:05:04,346 --> 00:05:06,849 సరే. ఓ విషయం చెప్పనా? నేను ఈ నాజీ వర్గాన్ని తరిమికొట్టేస్తున్నాను. 108 00:05:06,932 --> 00:05:09,268 ఒక్క నిమిషం. మరి డిన్నర్ పార్టీ సంగతేంటి? 109 00:05:09,351 --> 00:05:10,352 నేను పట్టించుకోను. 110 00:05:11,562 --> 00:05:12,563 అవును, పాప్. 111 00:05:12,646 --> 00:05:16,525 డిన్నర్ పార్టీ గురించి ఎవ్వరూ పట్టించుకోరు, కానీ మనం నాజీలను తరిమేయలేము. 112 00:05:16,608 --> 00:05:19,486 అది తొలి సవరణకి విరుద్ధం అవుతుంది. 113 00:05:20,070 --> 00:05:21,321 ఈ విషయం మీద నేను దీర్ఘంగా ఆలోచిస్తాను. 114 00:05:25,951 --> 00:05:28,829 డేవిడ్. డీ-ట్రేయిన్, డర్టీ డేవ్. 115 00:05:28,912 --> 00:05:30,664 బహుశా మనం ఈ నాజీల విషయం మీద కాస్త లోతుగా ఆలోచించాలేమో. 116 00:05:30,747 --> 00:05:33,292 నీకు చికాకు తెప్పించడం నా ఉద్దేశం కాదు, డేవిడ్, కానీ ఈ విషయంలో మనం తొందరపడకూడదు. 117 00:05:33,375 --> 00:05:35,752 -నేను నాజీలను బహిష్కరిస్తున్నాను, బ్రాడ్. -అందుకు నా వందనాలు. 118 00:05:35,836 --> 00:05:38,672 కానీ ఇదివరకు ఎన్నడూ మనం ఒక గ్రూప్ మొత్తాన్ని బహిష్కరించలేదు. 119 00:05:38,755 --> 00:05:40,215 వాళ్ళు డబ్బులు కడుతున్న వినియోగదారులు. 120 00:05:40,299 --> 00:05:41,466 అది దారుణం, బ్రాడ్, నీకు కూడా. 121 00:05:41,550 --> 00:05:43,719 హేయ్, మనం చాలా జాగ్రత్తగా స్పందించాలనే నేను చెప్తున్నాను. 122 00:05:43,802 --> 00:05:45,095 ప్లాట్ఫారంని సృష్టించింది మనమే, 123 00:05:45,179 --> 00:05:47,890 కానీ అక్కడ ఎవరు ఉండాలో, ఉండకూడదో నిర్ణయించాల్సింది కూడా మనమేనా? 124 00:05:47,973 --> 00:05:49,725 ఇదే సమస్యని ఫేస్ బుక్ మరియి ట్విట్టర్ లు కూడా ఎదుర్కొన్నాయి. 125 00:05:49,808 --> 00:05:51,560 హేయ్, చూడు, ఎవరోకరు అధికారం చెలాయించాలి. 126 00:05:51,643 --> 00:05:53,478 నేను కూడా అంగీకరిస్తున్నాను, కానీ ఒకసారి ఆలోచించు. 127 00:05:53,562 --> 00:05:55,397 ఆ అధికారం చెలాయించేది ఒక శ్వేతజాతి వాడని, 128 00:05:55,480 --> 00:05:58,108 అందరూ అతగాడు రాసిన నియామలకే లోబడి ఉండాలని 129 00:05:58,192 --> 00:06:00,194 జనాలకి తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. 130 00:06:00,277 --> 00:06:03,030 అది న్యాయపరంగా ఉందా? అన్ని జాతులని కలుపుకుబోయేదిలా ఉందా? 131 00:06:03,780 --> 00:06:04,781 సరే మరి, ఉంటానులే. 132 00:06:06,325 --> 00:06:09,453 ఆగు, బ్రాడ్? నాకు అందరినీ కలుపుకుపోవాలనుంది. 133 00:06:09,536 --> 00:06:12,122 నీలాంటి విభిన్న సంస్కృతులవారిని మనం సంప్రదించాలి. 134 00:06:12,206 --> 00:06:13,207 నీ ఉద్దేశం ఏమిటి? 135 00:06:13,290 --> 00:06:16,335 అంటే, నువ్వు... "ఇండియన్" అని నేననవచ్చా? 136 00:06:16,835 --> 00:06:18,462 అనేయవచ్చు కదా? 137 00:06:18,545 --> 00:06:20,339 ఏమో. నా ఉద్దేశం, నేను... 138 00:06:20,422 --> 00:06:22,508 -ఇండియన్ అవ్వడంలో తప్పేంటి? -ఏమీలేదు. 139 00:06:22,591 --> 00:06:24,426 నేను పోలిష్ ని కూడా, నీకది మంచిగా అనిపిస్తుందనిపిస్తే. 140 00:06:24,510 --> 00:06:25,511 -కాదు. -కాదా? 141 00:06:25,594 --> 00:06:27,387 అంటే, అవును. లేదా... నాకు తెలీదు. 142 00:06:27,471 --> 00:06:30,098 నా ప్రయత్నమంతా ఏది సరైనదో అదే చేయాలని. 143 00:06:30,182 --> 00:06:31,517 నాకు నువ్వు సహకరిస్తావా? దయచేసి? 144 00:06:31,600 --> 00:06:35,103 మనమొక ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేద్దాం. నిర్ణయాలను కలిసి తీసుకుందాం. 145 00:06:35,187 --> 00:06:36,355 సరే. ఓ కమిటీ. 146 00:06:36,438 --> 00:06:39,358 ఇంకో విషయం చెప్పనా? అందులో అమ్మాయిలకు కూడా చోటు ఉండాలి. 147 00:06:39,942 --> 00:06:40,943 మహిళలకు. 148 00:06:41,485 --> 00:06:43,737 "మహిళలు." అవును. 149 00:06:45,364 --> 00:06:46,573 హేయ్, మహిళల్లారా. 150 00:06:48,200 --> 00:06:50,285 అది కాస్త చిత్రంగా ఉంది. వినండి. 151 00:06:50,744 --> 00:06:53,872 బ్రాడ్, ఇంకా నేను ఒక చిన్న ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. 152 00:06:54,331 --> 00:06:58,335 మరి డానా, నీ ప్రత్యేక దృష్టి కోణం కూడా ఉంటే... చాలా బాగుంటుంది? 153 00:06:58,418 --> 00:06:59,419 -బాగా చెప్పావు. -అవును. 154 00:06:59,503 --> 00:07:00,587 మరి, నువ్వు కూడా మాతో చేరుతావా? 155 00:07:00,671 --> 00:07:03,715 నేను చేరవచ్చా? నేను ఏ విధంగానైనా ఆనందంగా సాయపడతాను. 156 00:07:05,592 --> 00:07:06,844 ఓహ్, అది... 157 00:07:08,345 --> 00:07:09,721 నేనిప్పుడు ఏం చెప్పాలి? 158 00:07:09,805 --> 00:07:14,268 నీ దృష్టికోణాన్ని చేర్చుకోవడం... జరిగింది. 159 00:07:14,351 --> 00:07:15,936 అవును, మాకు శ్వేతజాతి అమ్మాయిలు ఇద్దరు అక్కర్లేదు. 160 00:07:16,019 --> 00:07:17,521 కాదు, జో. అది కాదులే. 161 00:07:17,604 --> 00:07:21,608 సరేనా? దీనికి జాతితో సంబంధం లేదు. ఇది ఎక్కువగా... తను... 162 00:07:21,692 --> 00:07:24,152 -విసిగిస్తుంది. -నువ్వా మాట అనవచ్చా? 163 00:07:24,236 --> 00:07:25,237 ఏం ఫర్వాలేదు. 164 00:07:25,320 --> 00:07:26,405 -నిజంగా? -అవును. 165 00:07:26,488 --> 00:07:28,949 -నేను విసిగిస్తానా? -అవును. 166 00:07:29,032 --> 00:07:30,784 మరి, డానా, నువ్వు వచ్చి చేరుతావా? 167 00:07:30,868 --> 00:07:32,744 -ఇప్పుడేనా? -అవును. పద. 168 00:07:32,828 --> 00:07:33,829 అలాగే. 169 00:07:35,414 --> 00:07:36,498 నన్ను కాపాడు. 170 00:07:38,000 --> 00:07:39,001 నేను స్వలింగ సంపర్కురాలిని. 171 00:07:39,960 --> 00:07:41,545 అవునా? నా ఉద్దేశం, అవునులే. 172 00:07:41,628 --> 00:07:44,173 "అవునులే" కాదు. నా ఉద్దేశం, అది గొప్ప విషయం. 173 00:07:44,256 --> 00:07:48,760 అవును. అది నా ప్రత్యేక దృష్టికోణం. నేను స్వలింగ సంపర్కురాలిని. 174 00:07:49,386 --> 00:07:50,470 మాకు అలాంటివారొకరు కావాలి. 175 00:07:50,554 --> 00:07:52,347 "అలాంటి వారొకరా"? ఇది భలేగా సాగుతోందే. 176 00:07:52,431 --> 00:07:55,809 లేదు, లేదు. ఇది సరిగ్గా లేదు. ఇది ఎత్తులో ఉండాలి, తిన్నగా ఉండాలి. 177 00:07:55,893 --> 00:07:59,563 సాధారణంగా, ఇలాంటప్పుడు, పాపి వచ్చి ఈ పని చేస్తుంది. 178 00:07:59,646 --> 00:08:02,983 అది నేను జరగనివ్వను, సరేనా, మిషెల్? 179 00:08:03,066 --> 00:08:07,196 ఎందుకంటే నాకు ఈ పని నువ్వు చేసి పెట్టాలి. నా కల్పనకి ప్రతిరూపం నువ్వు ఇవ్వాలి. 180 00:08:07,279 --> 00:08:10,657 సరే. నేను కళాకారుడిని, నువ్వు నా ఇష్టమైన కుంచెవి అనమాట. 181 00:08:10,741 --> 00:08:12,367 ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? 182 00:08:12,451 --> 00:08:15,287 నాకు కావలసింది చేసేలా మిషెల్ ని మభ్య పెడుతున్నాను. 183 00:08:15,370 --> 00:08:17,206 -తను సరిగ్గా చేయడం లేదా? -అవును, దరిద్రంగా చేస్తుంది. 184 00:08:17,289 --> 00:08:18,582 అవును, తను దరిద్రంగానే చేస్తుంది. 185 00:08:18,665 --> 00:08:22,211 లేయ్, మిషెల్. పక్కకి జరుగు. కానివ్వు. లేయ్, లేయ్. ధన్యవాదాలు. 186 00:08:22,878 --> 00:08:24,796 -ఏంటి సమస్య? -ఆ, సరిగ్గా ఇక్కడ చూడు. 187 00:08:24,880 --> 00:08:29,009 అది కాస్త పైకి లేవాలి, కాస్త చాచినట్టు ఉండి, తిన్నగా కావాలి. 188 00:08:29,092 --> 00:08:32,638 యానిమేషన్ లో కొన్ని కీ ఫ్రేములని అటూఇటూ చేస్తే సరిపోతుంది... 189 00:08:32,721 --> 00:08:34,640 -అదిరిపోయింది! -అవును. 190 00:08:34,722 --> 00:08:35,724 నీకు సాటి ఎవ్వరూ లేరు! అదెలా ఉందో... 191 00:08:35,807 --> 00:08:36,808 -అది అద్భుతంగా ఉంది. -నాకు తెలుసు ఎందుకంటే... 192 00:08:36,892 --> 00:08:38,352 -నువ్వు నా అభిమాన కుంచెవి. -అవును. నేను నీ... 193 00:08:38,433 --> 00:08:40,520 -భగవంతుడా. అది... -అవును. అది నాజీ వందనం. 194 00:08:40,604 --> 00:08:43,815 అవును. అతను హిట్లర్ కి జై కొట్టడం నాకు కావాలి. 195 00:08:43,899 --> 00:08:44,900 -ఎందుకు? -సరేమరి. 196 00:08:44,983 --> 00:08:47,152 వాళ్ళు తమకి తాముగా బయటపడాలనే నా పథకంలో భాగమిది. 197 00:08:47,236 --> 00:08:51,365 చూడు, మనం ఈ ఎమోటికాన్ ని విడుదల చేస్తాం, ఓ లోపం వల్ల వచ్చిందని ప్రజాముఖంగా చెప్తాం. 198 00:08:51,448 --> 00:08:54,493 కానీ ఈ తెల్లతోలు వెధవలు, దీన్ని చూసి తమను తాము ఆపుకోలేరు. 199 00:08:54,576 --> 00:08:56,870 వాళ్ళ స్నేహితులకు పంపుతారు, 200 00:08:56,954 --> 00:08:58,664 అలా వాళ్ళ గుర్తింపు బయటపడుతుంది. 201 00:08:58,747 --> 00:08:59,790 ఇది పిచ్చి పని. 202 00:09:00,374 --> 00:09:01,375 నా దృష్టిలో అది అద్భుతమైన పని. 203 00:09:01,458 --> 00:09:04,002 సరే, తనకది నచ్చింది. దాని ద్వారా నీకేం తెలుస్తోంది? 204 00:09:04,086 --> 00:09:06,296 నాజీ ఎమోటికాన్లు, రహస్య పథకాలు, వాళ్ళ రంగును బయటపెట్టడం. 205 00:09:06,380 --> 00:09:07,464 నువ్వేం అనుకుంటున్నావో నీకైనా తెలుస్తోందా? 206 00:09:08,757 --> 00:09:10,884 లేదు. తెలిస్తే బాగుండు. 207 00:09:10,968 --> 00:09:12,678 దీన్ని మనం భవిష్యత్తు తరాల కోసం రికార్డ్ చేస్తే బాగుండేది. 208 00:09:12,761 --> 00:09:15,013 -నేను రికార్డ్ చేస్తున్నాను. -మంచిది. నాకు పంపించు. 209 00:09:15,097 --> 00:09:16,807 రికార్డ్ చేయడం ఆపు. దాన్ని పక్కన పెట్టు. 210 00:09:16,890 --> 00:09:21,186 విను, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన మతిస్థిమితం నీకిప్పుడు లేదు. 211 00:09:21,270 --> 00:09:23,647 అంతేకాకుండా, నా వద్ద మరింత మెరుగైన ఆలోచన ఉంది. 212 00:09:23,730 --> 00:09:26,316 మనం ఒక శాంతీయుత నిరసన వ్యక్తం చేయబోతున్నాం... 213 00:09:26,733 --> 00:09:28,193 డిన్నర్ పార్టీని వేదికగా చేసుకొని. 214 00:09:28,277 --> 00:09:30,904 ఆ విధంగా, ఎంక్యూలోకి నాజీలకి ప్రవేశం లేదని మనం వాళ్ళకి చూపెడతాం అనమాట, 215 00:09:30,988 --> 00:09:33,448 అదే సమయంలో, రసవత్తరంగా నా ఫీచర్ కి కూడా ప్రచారం జరిగినట్టుంటుంది. 216 00:09:33,907 --> 00:09:36,869 అయితే నీ ఫీచర్ ప్రచారానికి నాజీలను వాడుకుందామనుకుంటున్నావా? 217 00:09:36,952 --> 00:09:37,995 -అవును. -అసహ్యంగా ఉంది. 218 00:09:38,078 --> 00:09:39,246 నేనూ అదే చెప్పాలని చూశాను తనకి. 219 00:09:39,329 --> 00:09:40,497 తను చాలా మొండి అమ్మాయి, మిషెల్. 220 00:09:40,581 --> 00:09:41,915 సరే, మీ ఇద్దరూ చచ్చిపోండి. 221 00:09:42,457 --> 00:09:45,627 ఆ పని నేనే చేసుకుంటాను. నాకు మీ అవసరం లేదు. నిరసనకి మిమ్మల్ని ఆహ్వానించడం లేదు. 222 00:09:45,711 --> 00:09:48,297 సరే, మిషెల్. ఇక తిరిగి పని మొదలుపెడదాం. 223 00:09:48,964 --> 00:09:50,507 నా పనా, నీ పనా? 224 00:09:52,092 --> 00:09:53,552 బాబోయ్, నువ్వు చిరాకుగా ఉన్నావు. 225 00:09:59,183 --> 00:10:01,310 ఎథిక్స్ కమిటీ తొలి సమావేశానికి స్వాగతం. 226 00:10:01,393 --> 00:10:03,103 ఇక్కడ వివిధ రకాల మనుషులు ఉన్నట్టున్నారు. 227 00:10:03,187 --> 00:10:05,189 మనమందరం ఎవరెవరమో పరిచయం చేసుకుందామా? 228 00:10:05,272 --> 00:10:06,398 -ఆ పని మాత్రం వద్దు. -వద్దా? సరే. 229 00:10:06,481 --> 00:10:10,736 మరి, మన తొలి కర్తవ్యం ఏంటంటే, మనం ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందించాలి. 230 00:10:10,819 --> 00:10:11,820 అసలు సమస్య ఏంటంటే, 231 00:10:11,904 --> 00:10:14,198 మనకి ఏ నియమాలూ లేవు కనుక, నాజీలు ఏ నియమాలు ఉల్లంఘిస్తున్నారో 232 00:10:14,281 --> 00:10:15,490 మనం తెలుసుకోలేకపోతున్నాం. 233 00:10:15,574 --> 00:10:17,367 అందుకని కొన్ని నియమాలను రూపొందిద్దాం. అంతే. 234 00:10:17,451 --> 00:10:18,452 -అంతే. -అవును. 235 00:10:18,535 --> 00:10:19,828 మనమందరం ఏకతాటిపై నిలిచేటంత వరకు. 236 00:10:19,912 --> 00:10:22,456 మనం గ్రూపులను బహిష్కరించడం మొదలుపెట్టాక, పరిణామాలు అంత మంచిగా ఉండవు. 237 00:10:22,539 --> 00:10:27,878 ఏకతాటిపై నిలవడానికి ఇదెలా ఉంటుంది? "విద్వేష గ్రూపులు వద్దు." 238 00:10:27,961 --> 00:10:31,256 నిన్ను విసిగించడం నా ఉద్దేశం కాదు, డేవిడ్, కానీ అసలు విద్వేష గ్రూప్ అంటే ఏంటి? 239 00:10:31,340 --> 00:10:32,716 అంటే, స్వలింగ సంపర్కులంటే గిట్టని వాళ్లు కూడా లెక్కలోకి వస్తారా? 240 00:10:32,799 --> 00:10:34,092 అవును. వాళ్ళకి స్వలింగ సంపర్కులంటే పడదుగా. 241 00:10:34,176 --> 00:10:36,261 -మరి స్త్రీవైరుల సంగతేంటి? -అవును. వాళ్ళకి మహిళలంటే పడదు. 242 00:10:36,345 --> 00:10:38,305 -మరి పీడోఫైల్స్ మాటేమిటి? -తప్పకుండా. వాళ్ళకి... 243 00:10:39,723 --> 00:10:40,724 యవ్వనం అంటే పడదేమో? 244 00:10:40,807 --> 00:10:42,726 ఆటలో పీడోఫైల్స్ తో సమస్య ఏమైనా ఉందా? 245 00:10:42,809 --> 00:10:45,354 లేదు, లేదు. కానీ మున్ముందు సమస్య కాకుండా చూద్దాం, సరేనా? 246 00:10:45,437 --> 00:10:47,981 మన్నించండి. నాకు కాస్త... గందరగోళంగా ఉంది, ఎందుకంటే... 247 00:10:48,065 --> 00:10:49,149 "గందరగోళమా?" 248 00:10:49,233 --> 00:10:52,819 నువ్వు స్వలింగ సంపర్కురాలివని చెప్పావు. అది అబద్ధమైతే, నువ్వు బయటకు వెళ్లిపోవాలి. 249 00:10:52,903 --> 00:10:56,448 నేను స్వలింగ సంపర్కురాలిని. అందుకు నేను గర్వపడుతున్నాను కూడా. 250 00:10:56,532 --> 00:10:58,700 కానీ అసలు మనమిక్కడ ఏం చేస్తున్నామో నాకర్థం కావడం లేదు. 251 00:10:58,784 --> 00:11:03,872 అలాగే. రేచల్, నువ్వు కాస్త... మెల్లగా మాట్లాడతావా? కాస్తంత? 252 00:11:03,956 --> 00:11:04,957 అందరమూ ఇక్కడ గర్వపడేవారమే. 253 00:11:05,040 --> 00:11:09,086 బ్రాడ్, ఇండియన్ పోలిష్ వ్యక్తి అయినందుకు గర్వపడుతున్నాడు. మీకు తెలుసా? కదా, బ్రాడ్? 254 00:11:10,379 --> 00:11:12,673 మరి జో, తను గర్వపడుతుంది... 255 00:11:12,756 --> 00:11:14,591 సంపూర్ణ మధ్యపాశ్చాత్య సంప్రదాయబద్ధ మహిళగా. 256 00:11:15,843 --> 00:11:16,844 అద్భుతం. 257 00:11:16,927 --> 00:11:19,388 నాది శ్వేతజాతి అయినందుకు గర్వపడుతున్నాను, కానీ "శ్వేత పొగరు" అంటూ నేను తిరగను. 258 00:11:19,471 --> 00:11:21,557 -డేవిడ్. -మన్నించండి. నా ఉద్దేశం అది కాదు. 259 00:11:21,640 --> 00:11:24,351 నేనది అనలేదని అన్నాను. ఏదేమైనా, పీడోఫైల్స్ కూడా జాబితాలోకి వస్తారు. 260 00:11:24,434 --> 00:11:25,561 అద్భుతం. 261 00:11:25,644 --> 00:11:26,854 అద్భుతం, జో. 262 00:11:27,604 --> 00:11:29,273 మనం ఒక అద్భుతమైనదాన్ని సాధించబోతున్నాం. 263 00:11:30,774 --> 00:11:32,234 అవును. బాగుంది, అంతే. 264 00:11:32,317 --> 00:11:36,280 ఇక్కడ కాస్తంత నీడలాగా, ఇంకా ఆ క్రింద కాస్తంత వంపు ఉంటే బాగుంటుందేమో. 265 00:11:36,738 --> 00:11:37,739 బాగా చేశావు. 266 00:11:40,868 --> 00:11:42,286 నన్ను రమ్మన్నావట? 267 00:11:42,369 --> 00:11:44,204 అవును. సీ.డబ్ల్యూ., ఆ క్షమాపణ లేఖ గురించి... 268 00:11:44,288 --> 00:11:49,418 అదిప్పుడే పూర్తయింది, నాకు చాలా నచ్చింది. రాజీధోరణితో ఉంది, అలా అని బలహీనంగా లేదు. 269 00:11:49,960 --> 00:11:54,798 శాన్ డియాగో మహిళా మ్యూజియముకు నేనిదివరకు ఇచ్చిన క్షమాపణని ఆధారంగా తీసుకున్నాను. 270 00:11:57,843 --> 00:11:58,844 చిత్రంగా ఉందే. 271 00:11:59,303 --> 00:12:03,098 సరే. అనుకున్నదాంట్లో మార్పులు జరిగాయి. మనం నాజీలను అక్కున చేర్చుకోబోతున్నాం. 272 00:12:03,807 --> 00:12:06,685 -చాలా బాగుంది. ఆ పని మీదే ఉంటాను మరి. -అద్భుతం. 273 00:12:09,062 --> 00:12:10,147 సూ. 274 00:12:12,858 --> 00:12:14,776 హేయ్, సూ. 275 00:12:14,860 --> 00:12:17,446 హాయ్. కాల్ చేసినందుకు మన్నించు. 276 00:12:17,529 --> 00:12:21,074 కానీ ఇంకా ఆ చెత్త నాజీలు ఆటలో ఉన్నారే. 277 00:12:21,158 --> 00:12:24,369 చింతించకు, సూ. దాన్నంతటినీ సరిచేయగల ప్యాచ్ మీదే నేను పని చేస్తున్నాను. 278 00:12:24,453 --> 00:12:26,455 నాజీలను బహిష్కరించే ప్యాచ్ ఆ? 279 00:12:27,080 --> 00:12:29,333 లేదు. వాళ్ళ యూనిఫారములను ధరింపజేసే ప్యాచ్. 280 00:12:29,416 --> 00:12:30,417 రియో. 281 00:12:33,337 --> 00:12:36,632 నా కెమెరా లెన్స్ మీద ఏదో మరక పడినట్టుగా ఉంది, 282 00:12:36,715 --> 00:12:40,344 ఎందుకంటే అది ఎస్.ఎస్ సింబల్ లాగా కనబడుతోంది. 283 00:12:40,427 --> 00:12:41,845 అవును, అది ఎస్.ఎస్ యే. 284 00:12:41,929 --> 00:12:43,388 అయినా అధికారికంగా కాదనుకో. 285 00:12:43,472 --> 00:12:48,060 లేదు. కాంతి సరిగ్గా పడకపోవడం వల్ల అలా కనబడుతుందని మనం ప్రజలకి చెప్తాం. 286 00:12:48,143 --> 00:12:49,770 కానీ నాజీలకి ఇది అమితంగా నచ్చుతుంది. 287 00:12:49,853 --> 00:12:52,898 వాళ్ళు దీన్ని ఉంచుకుంటారనడంలో సందేహమే లేదు. నాజీలకి ఇది బాగా నచ్చుతుంది. 288 00:12:52,981 --> 00:12:54,024 ధన్యవాదాలు, రియో. 289 00:12:54,608 --> 00:12:56,944 సరేమరి. అయితే... 290 00:12:58,111 --> 00:13:02,241 చూస్తుంటే నువ్వు మరిన్ని నాజీ వస్తువులని చేరుస్తున్నట్టున్నావు. 291 00:13:02,324 --> 00:13:06,870 కానీ మనం చేయవలసింది నాజీ వస్తువులను తీసివేయడం. 292 00:13:06,954 --> 00:13:09,498 ఎందుకంటే మన ఆటలో నాజీలు అస్సలు ఉండకూడదు. 293 00:13:09,581 --> 00:13:12,459 మన లక్ష్యం అస్సలు నాజీలే లేని ఆట. 294 00:13:12,543 --> 00:13:13,544 పూర్తిగా ఏకీభవిస్తున్నాను. 295 00:13:13,627 --> 00:13:16,672 కానీ ఒక నాజీని పట్టుకోవాలంటే కాస్తంత తేనె వేసి ఊరించడమే అత్యుత్తమ మార్గం. 296 00:13:17,297 --> 00:13:21,176 లేదు, లేదు. అంత సమయం లేదు. 297 00:13:21,260 --> 00:13:23,387 ఇది నేడే అంతమైపోవాలి, ఐయాన్. అర్థమైందా? 298 00:13:23,470 --> 00:13:26,473 ఇది నేడే అంతమైపోవాలి, లేదంటే కొటాకు మరో వ్యాసాన్ని ప్రచురిస్తుంది, 299 00:13:26,557 --> 00:13:27,724 అది మరింత దారుణంగా ఉంటుంది. 300 00:13:27,808 --> 00:13:32,729 తన నైపుణ్యంతో ఒక కషాయాన్ని తయారుచేసి, ఒక కన్నికల జాతినే సమూలంగా నిర్వీర్యం చేసిన 301 00:13:32,813 --> 00:13:35,858 ఒక నాజీ రసాయనశాస్త్రవేత్త అంత దారుణంగా ఉంటుందా? 302 00:13:35,941 --> 00:13:37,776 లేదు, లేదు. అది కూడా ఆటలో ఉందా? 303 00:13:37,860 --> 00:13:39,611 లేదు, కానీ ఉండవచ్చు. 304 00:13:40,028 --> 00:13:42,573 ఉంటే కథ ఎంత రసవత్తరంగా ఉంటుందో. 305 00:13:42,656 --> 00:13:45,075 బాబోయ్. చూస్తుంటే నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్టుగా అనిపించడం లేదు. 306 00:13:45,158 --> 00:13:47,160 అదే వారాంతాలలో అయితే, ఆనందంగా ఉండేదాన్ని. 307 00:13:47,244 --> 00:13:49,037 -సరే మరి. ధన్యవాదాలు, సూ. ధన్యవాదాలు. -ఐయాన్, నన్ను మ్యూట్ లో పెట్టవద్దు. 308 00:13:51,540 --> 00:13:55,711 ఓటింగ్ వేద్దాం. ఆటలో కోస్టల్ ఎలైట్స్ ఉండకూడదని అనుకొనేవారందరూ. 309 00:13:55,794 --> 00:13:58,422 ఇప్పుడు మాన్ స్ప్రెడర్స్ కి అనుకూలమైన వారందరూ. 310 00:13:59,590 --> 00:14:01,175 అంతే. తేలిపోయింది. 311 00:14:01,258 --> 00:14:02,885 కోస్టల్ ఎలైట్స్ ఆటలో ఉంటారు. 312 00:14:03,552 --> 00:14:05,679 హేయ్, సీ.డబ్ల్యూ., క్షమాపణ లేఖ పూర్తయిందా? 313 00:14:05,762 --> 00:14:10,017 అయింది. ఈ సమావేశం దేని కొరకు? నన్నెందుకు ఆహ్వానించలేదు? 314 00:14:10,100 --> 00:14:12,394 నా తరపున వాదించుకొనే హక్కును నేను డిమాండ్ చేస్తున్నాను. 315 00:14:13,562 --> 00:14:14,730 ఈ సమావేశం నీకు సంబంధించింది కాదు. 316 00:14:15,856 --> 00:14:18,692 అయినా, ఆగు. నువ్వు వేరే తరం యొక్క దృష్టికోణాన్ని అందించగలవు. 317 00:14:18,775 --> 00:14:20,903 అది ఈ కమిటీ యొక్క విభిన్నత్వానికి తోడవుతుంది, అవును కదా, బ్రాడ్? 318 00:14:20,986 --> 00:14:23,071 అవును, బాసూ. సరేమరి. కూర్చో. 319 00:14:23,155 --> 00:14:25,991 నా షెడ్యూల్ లో ఖాళీ సమయం ఉందిలే. ఇప్పటి దాకా ఏం జరిగిందో చెప్పండి. 320 00:14:26,074 --> 00:14:27,201 సరే. అదీ, 321 00:14:27,284 --> 00:14:30,204 నాజీలనే కాకుండా బహిష్కరించగల గ్రూపులు ఇంకా ఏవేవి ఉన్నాయో, 322 00:14:30,287 --> 00:14:31,663 ఆ పూర్తి జాబితాని మేము తయారు చేశాం. 323 00:14:31,747 --> 00:14:34,041 ఆ జాబితా బాగా పెద్దగానే ఉంది. 324 00:14:34,124 --> 00:14:35,501 మన ఆటగాళ్ళలో 92 శాతం. 325 00:14:35,584 --> 00:14:37,127 అవును. మరి అందరినీ బహిష్కరించలేము కదా, 326 00:14:37,211 --> 00:14:39,338 బహిష్కరిస్తే మనకి అసలు ఆటే ఉండదు. 327 00:14:39,421 --> 00:14:44,134 అందుకని, జాబితాని మరింత ఘోరమైన దోషులకి కుదించడానికి ఓ వేగవంతమైన మార్గం అవసరమైంది. 328 00:14:44,218 --> 00:14:45,886 కానీ మేమో పద్ధతికి శ్రీకారం చుట్టాం. 329 00:14:48,347 --> 00:14:51,433 నిజానికి, ఆ పద్ధతికి ఎన్.సీ.ఏ.ఏ శ్రీకారం చుట్టింది, దాన్ని మాకు బ్రాడ్ సూచించాడు. 330 00:14:51,517 --> 00:14:53,060 -మహాద్భుతం. -హేయ్, డేవిడ్. 331 00:14:53,143 --> 00:14:55,521 -సమావేశం ఇంకెంత సేపు జరుగుతుంది? -దాదాపు అయిపోవచ్చింది. 332 00:14:55,604 --> 00:14:57,898 అవును. 63 నిర్ణయాలను వేగంగా తీసుకుంటే ఇక్కడి నుండి మనం బయటపడిపోవచ్చు. 333 00:14:57,981 --> 00:15:00,442 అరవై రెండు. మాన్ స్ప్రెడర్స్ ఆటలో ఉంటారు. 334 00:15:01,401 --> 00:15:02,402 సరేమరి. 335 00:15:03,195 --> 00:15:07,824 నేను నిన్ను ఇక్కడికి చేరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం... 336 00:15:07,908 --> 00:15:09,076 పాపి లీ - ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో ఉంది! 337 00:15:10,494 --> 00:15:11,495 ఎంక్యూ_అఫీషియల్ 338 00:15:11,578 --> 00:15:15,457 హేయ్, మిత్రులారా. నేను పాపి లీ ని. మిథిక్ క్వెస్ట్ లో లీడ్ ఇంజనీర్ ని. 339 00:15:15,541 --> 00:15:17,501 భగవంతుడా. ఏం చేస్తున్నావు నువ్వు? 340 00:15:17,960 --> 00:15:22,339 "ఈ పాపి లీ, చూడటానికి భలేగా ఉందే," అని మీరందరూ అనుకుంటూ ఉండవచ్చు. 341 00:15:22,422 --> 00:15:24,049 కానీ భలేగా ఉండనిది ఏంటో మీకు తెలుసా? 342 00:15:24,925 --> 00:15:25,926 నియంతృత్వం. 343 00:15:26,426 --> 00:15:27,553 ఇది చాలా బాధాకరమైనది. 344 00:15:28,929 --> 00:15:32,224 ఈ నియంతృత్వం మీద మనకున్న ఏహ్యభావాన్ని ప్రకటించడానికి 345 00:15:32,307 --> 00:15:34,268 మనమందరమూ ఒకేచోటికి వస్తే బాగా ఉంటుంది కదూ? 346 00:15:34,351 --> 00:15:36,061 -దేవుడా. వద్దు, చేయకు. -ప్రవేశపెడుతున్నాను... 347 00:15:36,144 --> 00:15:38,063 -వద్దు. -డిన్నర్ పార్టీని. 348 00:15:38,146 --> 00:15:39,565 డిన్నర్ పార్టీ - నియంతృత్వానికి వ్యతిరేకంగా పాపి యొక్క శాంతీయుత నిరసన 349 00:15:40,732 --> 00:15:41,733 చేతులతో చూపించేసిందే. 350 00:15:41,817 --> 00:15:46,989 డిన్నర్ పార్టీ ద్వారా శాంతీయుత నిరసనకి నేడు మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. 351 00:15:47,072 --> 00:15:52,661 ఎంక్యూలో ఆ దరిద్రపు నాజీ వెధవలకి చోటు లేదని మనం చూపెడదాం. 352 00:15:52,744 --> 00:15:57,583 డీపీ యొక్క ఈ ప్రాథమిక పనితీరు, తేలిగ్గా, సులభంగా, గమ్మత్తుగా ఉంటుంది! 353 00:15:57,666 --> 00:15:59,668 డీపీ? దాన్ని "డీపీ" అని పిలవొద్దు. 354 00:15:59,751 --> 00:16:01,295 కాబట్టి, ఆ ఆహ్వానం కోసం వేచి చూడండి, 355 00:16:01,378 --> 00:16:04,798 డీపీలో భవిష్యత్తులో జరగబోయే వినోదభరిత కార్యక్రమాల కొరలు ఇన్బాక్స్ తెరిచే ఉంచండి. 356 00:16:04,882 --> 00:16:06,884 ఓహ్, భగవంతుడా. 357 00:16:16,310 --> 00:16:18,395 నువ్వు ఓ డిన్నర్ పార్టీలో చేరావు. 358 00:16:18,478 --> 00:16:19,688 వర్గాలు - దండయాత్రలు - అన్వేషణలు 359 00:16:24,776 --> 00:16:28,405 వావ్. ఇది చాలా బాగుంది. 360 00:16:28,488 --> 00:16:31,992 శాంతి కోసం వందల సంఖ్యలో జనాలు గుమిగూడారు. 361 00:16:32,534 --> 00:16:34,912 వాళ్ళకి ఆ ఉత్తేజం కలిగించేందుకు కాస్తంత సంగీతాన్ని జోడించాను. 362 00:16:36,121 --> 00:16:37,331 అవును. 363 00:16:37,414 --> 00:16:43,128 డిన్నర్ పార్టీ విజయవంతం కాబోదని మీలో కొందరు అనుకున్నారని నాకు తెలుసు. 364 00:16:43,837 --> 00:16:46,298 నువ్వు పొరబడ్డావని ఆనందంగా చెప్తున్నాను, మిషెల్. 365 00:16:47,549 --> 00:16:50,552 హేయ్, మిషెల్. నువ్వు పొరబడ్డావు, నేను సరైనదే అన్నాను. 366 00:16:50,636 --> 00:16:52,054 అందుకని ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటూ తగ్గుండు. 367 00:16:52,137 --> 00:16:54,598 నిజానికి, నేను దీన్ని చూస్తున్నాను. 368 00:16:55,807 --> 00:16:59,436 డిన్నర్ పార్టీని ఉపయోగించుకొని నాజీ వర్గం మరికొన్ని వర్గాలతో ఏకమయి 369 00:16:59,520 --> 00:17:02,231 ఒక భారీ దండయాత్ర దళంగా మారింది. 370 00:17:02,314 --> 00:17:03,607 ఏదోకటిలే. నువ్వు దాన్ని కాస్త ఆపుతావా? 371 00:17:03,690 --> 00:17:06,318 నాకు నాజీలని చూడాలని లేదు. నేను నిరసన మీద దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నాను. 372 00:17:06,401 --> 00:17:08,612 వాళ్ళు వెళ్ళేది ఆ నిరసన తెలుపుతున్న చోటికే. 373 00:17:08,694 --> 00:17:10,906 -ఏంటి? -ఇదిగో. నీ కోసం అక్కడ ప్రసారం చేస్తాను. 374 00:17:14,201 --> 00:17:16,161 వాళ్ళు తమ స్వంత సంగీతాన్ని పెట్టేసుకున్నారు. 375 00:17:18,413 --> 00:17:22,916 చూడు, వీళ్ళు ఇక్కడ నిశబ్దంగా, రక్షణ అనేదే లేకుండా కూర్చొని ఉన్నారు, 376 00:17:23,335 --> 00:17:28,214 కానీ వీళ్ళ దగ్గర లేని ఆయుధమంటూ ఏది లేదు. 377 00:17:29,049 --> 00:17:33,720 ఒక శాంతీయుత నిరసన తెలిపే చోటుకి ఎవరైనా ఆయుధాలను ఎందుకు తీసుకువస్తారు? 378 00:17:34,388 --> 00:17:36,348 కాసేపట్లో మనకి అది తెలిసిపోతుంది అనుకుంటా. 379 00:17:36,431 --> 00:17:38,475 బహుశా నేను వాళ్ళకి నచ్చజెప్పగలనేమో. 380 00:17:41,353 --> 00:17:42,980 అది కష్టమనుకుంటా. 381 00:17:46,733 --> 00:17:48,986 ఇది ఒక శాంతీయుత సమావేశము! 382 00:17:50,904 --> 00:17:52,447 వద్దు, మిత్రులారా. 383 00:17:53,657 --> 00:17:54,783 ఎందుకిలా చేస్తున్నారు? 384 00:17:54,867 --> 00:17:56,285 కాపాడండి! 385 00:17:56,368 --> 00:17:57,828 ఎందుకు? ఎందుకు? 386 00:18:08,338 --> 00:18:09,673 భగవంతుడా. 387 00:18:14,970 --> 00:18:15,971 అంతే! 388 00:18:16,680 --> 00:18:19,683 డిన్నర్ పార్టీ ఎంత అద్భుతంగా ఉందో. 389 00:18:23,020 --> 00:18:24,438 డిన్నర్ పార్టీ దండయాత్ర: పాపీ లీ యొక్క పసలేని కవాతు 390 00:18:24,521 --> 00:18:26,773 హాజరైనవారు 391 00:18:29,067 --> 00:18:31,153 పాపి! పాప్-టార్ట్స్. పాప్... 392 00:18:33,197 --> 00:18:34,198 వెళ్లిపో. 393 00:18:34,823 --> 00:18:37,451 పాపి, నేను దండయాత్రని చూశాను. అది అదిరిపోయింది. 394 00:18:39,161 --> 00:18:40,537 పుండు మీద కారం చల్లకు. 395 00:18:40,621 --> 00:18:43,540 డిన్నర్ పార్టీ ఒక భారీ అపజయం. దాన్ని అటకెక్కించేస్తాను. 396 00:18:43,624 --> 00:18:46,668 -వద్దు. వద్దు, పాపి. అలా చేయకు. -బయటకు వెళ్లిపో. 397 00:18:46,752 --> 00:18:50,172 పాప్. నీకు అర్థంకావడం లేదు. నువ్వో మేధావివి. 398 00:18:52,758 --> 00:18:53,759 చెప్పు. 399 00:18:53,842 --> 00:18:57,846 రోజంతా నేనెంతో కష్టపడినా చేయలేనిది నువ్వు సాధించేశావు. 400 00:18:57,930 --> 00:18:59,348 నువ్వు వాళ్ళని బయటకు రప్పించావు. 401 00:18:59,431 --> 00:19:01,600 అయితే, ఆటలో సుమారు 40 మంది నాజీలు ఉంటారు అనుకున్నాం, 402 00:19:01,683 --> 00:19:03,602 కానీ ఇప్పుడు నాజీలు 4,000 మంది ఉన్నారు. 403 00:19:04,436 --> 00:19:05,854 ఇది మంచి విషయమా? 404 00:19:05,938 --> 00:19:08,106 -అవును. చాలా మంచి విషయం. -అవునా? 405 00:19:08,190 --> 00:19:10,943 అవును! అవును, ఎందుకంటే వాళ్ళ గుర్తింపును మనం తెలుసుకోగలిగాం. 406 00:19:11,026 --> 00:19:12,027 సరే, బాగుంది. 407 00:19:12,110 --> 00:19:14,154 అయితే, నువ్వు వాళ్ళందరినీ చంపేస్తావేమో. 408 00:19:14,238 --> 00:19:16,240 లేదా వాళ్ళ తల్లులని ఒక్క తన్ను తంతావేమో, లేదా నీకు నచ్చింది చేసుకుంటావేమో. 409 00:19:16,323 --> 00:19:19,117 లేదు. పాపి, నీకు అర్థంకావడాం లేదు. 410 00:19:19,201 --> 00:19:21,745 హింస పరిష్కారం కాదు. 411 00:19:21,828 --> 00:19:25,541 నీ దృష్టిలో సదా హింసే పరిష్కారం. నీ కార్యాలయంలో ఒక గొడ్డలి ఉంది. 412 00:19:26,583 --> 00:19:27,584 అది నిజమే. 413 00:19:27,668 --> 00:19:29,962 చాలా సందర్భాల్లో హింసే సరైన పరిష్కారం అవుతుంది. 414 00:19:30,045 --> 00:19:32,422 కానీ నాజీలతో వ్యవహరించేటప్పుడు కాదు. 415 00:19:33,006 --> 00:19:36,969 నాజీలతో వ్యవహరించడానికి హింసే సరైన పరిష్కారమని చరిత్ర చెపుతున్నప్పటికీ కూడా. 416 00:19:37,052 --> 00:19:39,680 అంటే ఎక్కువ శాతం మంది పట్ల నువ్వు హింసనే ఉపయోగించాలి... 417 00:19:39,763 --> 00:19:40,931 కానీ ఇది వేరు, కదా? 418 00:19:41,014 --> 00:19:43,976 వాళ్ళ చెంప చెల్లుమనిపించడం నాజీలకు కావాలి. అది వారిని మరింత శక్తివంతులని చేస్తుంది. 419 00:19:44,059 --> 00:19:46,186 పోరాడేందుకు వాళ్ళకి అదొక కారణం ఇస్తుంది. 420 00:19:46,270 --> 00:19:49,273 అందుకని మనం మరింత అధ్వాన్నమైన పనిని చేయబోతున్నాం. 421 00:19:56,864 --> 00:19:59,950 సరే. మన వద్ద పరిష్కారం ఉంది. 422 00:20:00,033 --> 00:20:01,952 నాజీలు 423 00:20:03,579 --> 00:20:04,997 ఇప్పుడు నాజీలు. ఛ. 424 00:20:05,455 --> 00:20:08,208 నిజానికి మనం దీనితోనే మన పనిదినాన్ని ప్రారంభించాము. 425 00:20:08,292 --> 00:20:09,960 కానీ మీకో విషయం తెలుసా? మనం ఇక్కడికి ఒక సరైన పద్ధతిలో చేరుకున్నాం. 426 00:20:10,043 --> 00:20:11,545 అదీ ముఖ్యమైనది. 427 00:20:11,628 --> 00:20:14,464 ఇంకా నేను నేర్చుకున్నది ఏంటంటే, నిర్ణయాలను తీసుకునేటప్పుడు... 428 00:20:14,548 --> 00:20:17,509 ఏంటా నానుడి? "కోళ్ళ బొచ్చు పీకడానికి అనేక మార్గాలున్నాయా"? 429 00:20:18,010 --> 00:20:19,011 "కోళ్ళ బొచ్చు పీకడం." 430 00:20:19,094 --> 00:20:22,389 నీకు చిరాకు తెప్పించాలని కాదు, డేవిడ్, కానీ జంతువులని హింసించేవారిని మనం మరచాం. 431 00:20:22,472 --> 00:20:24,474 -వాళ్ళని కూడా చేర్చుకుందాం. -వద్దు, వద్దు. 432 00:20:24,558 --> 00:20:26,101 పేటా వారి కేసుల తలనొప్పి మనకి ఉండకూడదని. 433 00:20:26,185 --> 00:20:28,395 వద్దు! వద్దు, బ్రాడ్. 434 00:20:28,478 --> 00:20:30,397 నువ్వేం చేస్తున్నావో నాకర్థమైంది, ఇక అది ఆపేయ్. 435 00:20:30,480 --> 00:20:32,649 మనకి పరిష్కారం దొరికింది! అదే ఇది! 436 00:20:34,776 --> 00:20:36,278 ఎథిక్స్ కమిటీ సమావేశం ముగిసింది. 437 00:20:40,991 --> 00:20:41,992 సరేమరి. శుభరాత్రి. 438 00:20:45,245 --> 00:20:47,706 -సరేమరి. చూడు, అటు చూడు. -అంతే, అంతే. 439 00:20:48,665 --> 00:20:49,666 అంతే! 440 00:20:51,376 --> 00:20:53,754 హేయ్. ఇక్కడున్నావనమాట. ఓ శుభవార్త. 441 00:20:53,837 --> 00:20:56,673 చాలా లోతుగా, జాగ్రత్తగా ఆలోచించి, నేనో నిర్ణయం తీసుకున్నాను. 442 00:20:56,757 --> 00:20:58,217 మనం నాజీలను బహిష్కరించేస్తున్నాం. 443 00:20:58,300 --> 00:20:59,384 మేము నాజీల వ్యవహారం చూసేశాం. 444 00:21:02,095 --> 00:21:04,223 ఏంటీ? వాళ్ళు ఇంకా ఆటలోనే ఉన్నారే. చూస్తుంటే లక్ష మంది దాకా ఉన్నట్టున్నారు. 445 00:21:04,306 --> 00:21:06,892 వాళ్ళ ఖాతాలన్నింటినీ ఒక ఏకీకృత సర్వర్ కి అనుసంధానించేశాము. 446 00:21:06,975 --> 00:21:08,143 అది చాలా గొప్ప విషయం. 447 00:21:08,227 --> 00:21:10,229 ఈ విధంగా, వాళ్ళు రోజంతా ఎంత విషం కక్కినా, 448 00:21:10,312 --> 00:21:11,438 దాన్ని వినడానికి ఎవ్వరూ ఉండరు. 449 00:21:11,522 --> 00:21:14,483 కానీ వాళ్లింకా ఆటలో పోరాడుతూనే ఉన్నారు, అహంకార కూతలు కూస్తూనే ఉన్నారు. 450 00:21:14,566 --> 00:21:16,151 అంటే, వాళ్ళు ఒంటరిగా ఉన్నారని వాళ్ళకి తెలిసే అవకాశం లేదా? 451 00:21:16,944 --> 00:21:19,571 లేదు. అదొక ఎకో చాంబర్. ఓ నాజీ ఎకో చాంబర్. 452 00:21:19,655 --> 00:21:20,822 అదొక జైలు లాంటిది. 453 00:21:21,240 --> 00:21:24,451 అక్కడ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అది వాళ్ళల్లో వాళ్ళకే పరిమితం. 454 00:21:24,535 --> 00:21:26,370 -నోర్మూసుకోరా, బలహీనుడా. -నువ్వేరా బలహీనుడివి! 455 00:21:26,453 --> 00:21:28,497 -నువ్వు నీ దేశానికి వెళ్లిపో. -నాది స్వచ్ఛమైన జాతి. 456 00:21:28,580 --> 00:21:32,042 వాళ్ళందరి గుర్తింపు వివరాలు మనకి తెలిసిపోయాయి. ప్రతీ ఒక్కరిదీ కూడా. 457 00:21:32,125 --> 00:21:35,504 ఇదంతా పాపి ఫీచర్, డిన్నర్ పార్టీ వల్లనే సాధ్యమైంది. 458 00:21:35,587 --> 00:21:38,340 -నువ్వది చేతులతో చూపించావు. అవును. -అవును, చేతులతో చూపించాను. చేతులతో. 459 00:21:38,423 --> 00:21:39,466 ఏంటి "చేతులతో" అంటే? 460 00:21:39,550 --> 00:21:42,261 -డేవిడ్, మా మధ్య విషయాలలో దూరాలని చూడకు. -అది "మా ఇద్దరి మధ్య" విషయం అనమాట. 461 00:21:42,344 --> 00:21:43,720 -మాతో వచ్చి చేరు. -ఏదైతే ఏంటి. అది నాకనవసరం. 462 00:21:43,804 --> 00:21:45,097 సమస్య పరిష్కారమైపోయినందుకు నాకు హాయిగా ఉంది, అంతే. 463 00:21:45,180 --> 00:21:46,473 హేయ్, ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. 464 00:21:46,557 --> 00:21:50,936 అడవిలో ఒక నాజీ ఓ స్వస్తికాని తవ్వితే, అది చూడటానికి చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోతే, 465 00:21:52,563 --> 00:21:53,730 అదేమైనా సమస్య అంటావా? 466 00:21:54,147 --> 00:21:55,816 లేదు. సమస్యే కాదు. 467 00:21:56,942 --> 00:21:58,110 నేను కాస్త వైన్ తెచ్చుకోవచ్చా? 468 00:21:58,193 --> 00:22:00,612 తప్పకుండా. తెచ్చుకుని ఇక్కడ కూర్చో. 469 00:22:02,406 --> 00:22:03,657 హేయ్, హేయ్. 470 00:22:03,740 --> 00:22:08,078 వైన్, భోజనం, మిత్రుల మధ్య ముచ్చట్లు. 471 00:22:08,161 --> 00:22:11,123 దీన్ని ఓ డిన్నర్ పార్టీ అని అనేయవచ్చు. 472 00:22:11,206 --> 00:22:13,667 -హేయ్! పాపి ఇస్తున్న తొలి డిన్నర్ పార్టీ! -అదిరింది! 473 00:22:13,750 --> 00:22:16,086 -నేను బంచ్ కి వెళ్ళానని మనందరికీ తెలుసు. -మంచిది. 474 00:22:16,170 --> 00:22:18,463 కానుకలు ఇచ్చిపుచ్చుకోవడానికి నేనొక స్ప్రెడ్ షీట్ ని తయారు చేస్తాను ఆగండి. 475 00:22:18,547 --> 00:22:21,049 తను ఇంతకుముందెన్నడూ ఓ డిన్నర్ పార్టీకి వెళ్లింది లేదు. ఇదే తన మొదటిది. 476 00:22:21,133 --> 00:22:23,677 -ఇది తన మొదటిది. చాలా బాధాకరమైన విషయం. -అవును, నిస్సందేహంగా. నిస్సందేహంగా. 477 00:22:33,353 --> 00:22:36,982 నాజీ జైలు 478 00:24:02,818 --> 00:24:04,736 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య