1 00:00:15,933 --> 00:00:16,975 బాబోయ్! 2 00:00:18,519 --> 00:00:20,270 ఇప్పుడు నువ్వు మొరిగావా ఏంటి? 3 00:00:20,771 --> 00:00:21,772 లేదు. 4 00:00:22,105 --> 00:00:23,106 ఓహ్. ఎంత... 5 00:00:23,190 --> 00:00:24,191 నేనెంత సేపు అలాగే పడుకుండిపోయాను? 6 00:00:24,650 --> 00:00:25,734 నాకు తెలీదు. 7 00:00:25,817 --> 00:00:27,945 నువ్వు పూర్తిగా పనిలో మునిగిపోయున్నావు, కాబట్టి నేను వెళ్లిపోయాను. 8 00:00:28,403 --> 00:00:30,405 మనలో ఒకరైనా సరిగ్గా పడుకుంటే బాగుంటుందని అనిపించింది. 9 00:00:30,489 --> 00:00:32,448 కనీసం నువ్వు నాకు టిఫిన్ అయినా తెచ్చావులే. 10 00:00:32,533 --> 00:00:35,077 ఓహ్, ఇది నాకోసం తెచ్చుకున్నాను. ఇది నాకు చికిత్స కోసం. 11 00:00:35,577 --> 00:00:37,329 చికిత్స కోసం బేగలా? 12 00:00:37,704 --> 00:00:39,831 చట్టప్రకారము, నిజానికి దాని గురించి నువ్వు నన్ను అడగకూడదు. 13 00:00:39,915 --> 00:00:42,543 ఏదైతే ఏంటిలే. వైట్ నాయిస్ బగ్ ని నేను సరిచేసేశాను. 14 00:00:42,626 --> 00:00:44,211 నేను ఇంటికెళ్లి స్నానం చేస్తాను. 15 00:00:44,294 --> 00:00:46,421 లంచ్ కి బయటకు వెళ్తున్నాను, ఇలా వెళ్తే బాగుండదు. 16 00:00:46,797 --> 00:00:48,048 నువ్వు లంచ్ కి బయటకు వెళ్తున్నావా? 17 00:00:48,549 --> 00:00:51,426 అవును, మిషెల్. లంచ్ కి నేను బయటకు వెళ్ళగలను. 18 00:00:51,510 --> 00:00:52,386 హేయ్, పాపి? 19 00:00:52,970 --> 00:00:53,971 ఆ, ఏంటి సంగతి? 20 00:00:54,638 --> 00:00:55,806 నువ్వు... 21 00:00:56,557 --> 00:00:57,933 జాకరాయా. 22 00:00:58,016 --> 00:01:00,310 -జాకరాయా? -నా పేరు పాల్. 23 00:01:03,063 --> 00:01:04,105 ఏంటి సంగతి, పాల్? 24 00:01:04,188 --> 00:01:05,774 మనకి ఒక సమస్య వచ్చిందనుకుంటాను. 25 00:01:06,316 --> 00:01:10,195 -అది తీవ్రమైనదా? -అవును, ముసుగు మనిషికి సంబంధించినది. 26 00:01:10,279 --> 00:01:14,950 మరి, ఇతగాడు ప్రతీ నిమిషానికి వేల డాలర్ల విలువ గల పరికరాలని తేరగా ఇచ్చేస్తున్నాడు. 27 00:01:15,033 --> 00:01:17,911 ఇంతవరకూ మనం 300,000 డాలర్లను కోల్పోయాం. 28 00:01:19,538 --> 00:01:20,831 ఇది తీవ్రమైనదా? 29 00:01:22,040 --> 00:01:24,668 అవును, తీవ్రమైనదే, జాక్. 30 00:01:24,751 --> 00:01:25,836 క్షమించు. నా పేరు పాల్. 31 00:01:25,919 --> 00:01:27,045 ఏదైతే నాకేంటి. 32 00:01:39,474 --> 00:01:40,767 అయితే... 33 00:01:40,851 --> 00:01:42,060 ఇది తీవ్రమైనదా? 34 00:01:42,144 --> 00:01:44,521 అవును, తీవ్రమైనదే. ఇది తీవ్రమైనదని ఎవ్వరికీ ఎందుకు తెలియడం లేదు? 35 00:01:44,605 --> 00:01:47,774 ఇది తీవ్రమైనది. పనిచేయని ఏటీఎం లాగా పరికరాలను వెదజల్లుతున్నాడు. 36 00:01:47,858 --> 00:01:50,277 ఓహ్, ఇప్పుడే ఓ గుర్రాన్ని ఇచ్చేశాడు. అవి చాలా ఖరీదైనవి. 37 00:01:50,360 --> 00:01:51,403 సరే, ఇది తీవ్రమైనది. 38 00:01:51,486 --> 00:01:52,487 వెళ్లి ఐయాన్ కి చెప్తాను. 39 00:01:52,571 --> 00:01:54,489 వద్దు, వద్దు, నువ్వు ఐయాన్ కి చెప్పాల్సిన పని లేదు. 40 00:01:54,573 --> 00:01:57,409 అతను కంగారుపడిపోయి, ఇక జీవితాంతం నన్ను నిందిస్తూనే ఉంటాడు. 41 00:01:57,492 --> 00:02:00,204 -సరే. అలాగే. అయితే బ్రాడ్ కి చెప్తాను. -వద్దు! అతనికి కూడా చెప్పవద్దు. 42 00:02:00,287 --> 00:02:02,497 దీన్ని గోప్యంగా ఉంచాలి. ప్రతీ నిర్ణయానికీ, సమావేశాన్ని ఏర్పాటు చేసేసి, 43 00:02:02,581 --> 00:02:04,625 సంస్థలో ఉన్న వారందరినీ భాగస్వాములని చేయవలసిన పని లేదు. 44 00:02:04,708 --> 00:02:06,585 కానీ నేను అందరిని భాగస్వాములని చేసి నిర్ణయం తీసుకుంటాను. అదే నా బలం. 45 00:02:06,668 --> 00:02:08,752 కాదు, డేవిడ్, అది నీ బలహీనత. 46 00:02:08,836 --> 00:02:10,964 లేదు. నా భుజాలే నా బలహీనత. ఈ విషయం నీకు తెలుసు. 47 00:02:11,048 --> 00:02:13,842 నా చేతులని వదులుతావా? నీ పట్టును విడిపించుకోలేకపోతున్నాను. 48 00:02:13,926 --> 00:02:15,511 ఒక శక్తివంతమైన నాయకుడు ఏం చేస్తాడో నీకు తెలుసా? 49 00:02:15,594 --> 00:02:18,305 ఇతరులకి తెలియకముందే చిన్న మంటలని ఆర్పేస్తాడు. 50 00:02:18,388 --> 00:02:22,267 చెత్తబుట్ట తగలబడుతుందని మొత్తం అగ్నిమాపకశాఖనే దించేయడు. 51 00:02:22,351 --> 00:02:25,145 నిజానికి, చెత్తబుట్ట తగలబడుతుందంటే, మొత్తం అగ్నిమాపక శాఖ ఉంటేనే... 52 00:02:25,229 --> 00:02:27,272 దీన్ని పెద్దదిగా చేయకుండా ఉందాం. ఈ లోపాన్ని నేను సరిచేసేస్తాను, 53 00:02:27,356 --> 00:02:29,441 ఈలోపు అతను ఇంకా పరికరాలను ఇవ్వకుండా ముసుగు మనిషిని నువ్వు అడ్డుకో. 54 00:02:29,525 --> 00:02:30,984 నేనా? అదెలా చేయాలి? 55 00:02:31,068 --> 00:02:34,696 అతడిని కొడుతూ ఉంటే పరికరాలు ఇవ్వలేడని గ్రహించాను. కాబట్టి, ఇక్కడ కూర్చొని, 56 00:02:34,780 --> 00:02:37,074 వాడి వెంటపడుతూ, నేను సరిచేసేదాకా కొడుతూనే ఉండు. 57 00:02:37,157 --> 00:02:40,619 ఆ బటనుని నొక్కాలి. నన్ను నమ్ము, మనం చూసుకోగలం. ఇది పెద్ద విషయమేమీ కాదు. 58 00:02:40,702 --> 00:02:43,455 ఇది పెద్ద విషయం కాకపోతే, నీ మెడ నిండా ఆ ఒత్తిడి చారలు ఎందుకు ఏర్పడ్డాయి? 59 00:02:43,539 --> 00:02:46,458 ఇవా? లేదు, ఇవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇవి దేని వల్లనైనా వచ్చుండవచ్చు. 60 00:02:46,542 --> 00:02:48,418 లేదు. అవి ఒత్తిడి వల్లనే ఏర్పడ్డాయి. ఖచ్చితంగా చేప్తున్నాను. నాకు తెలుసు. 61 00:02:48,502 --> 00:02:51,672 నా విడాకుల సమయంలో అవి నాకు ఒంటి నిండా వచ్చాయి. అది నా తప్పు కాదు. 62 00:02:52,130 --> 00:02:53,549 -నా ఉద్దేశం, నా భార్య, తను... -డేవిడ్. 63 00:02:54,466 --> 00:02:57,469 అలాగే. చూడు. నేను దీని గురించి ఐయాన్ కి చెప్పను, కానీ, అతనికి తెలిసిపోతుంది. 64 00:02:57,553 --> 00:03:01,265 -అతను కంప్యూటర్ ముందు కూర్చోగానే. -ఐయాన్ గురించి చింత వద్దు. నాకో ఉపాయముంది. 65 00:03:05,227 --> 00:03:07,020 -శుభోదయం, పెద్దమనుషులారా. -శుభోదయం, ఐయాన్. 66 00:03:07,104 --> 00:03:09,106 -హేయ్, ఎలా ఉన్నావు? -శుభోదయం. 67 00:03:09,189 --> 00:03:10,399 మిమ్మల్నందరినీ చూడటం బాగుంది. 68 00:03:11,024 --> 00:03:11,984 సరేమరి. 69 00:03:12,067 --> 00:03:14,111 -మరియా! -ఐయాన్. 70 00:03:14,194 --> 00:03:15,988 -నమస్తే. -నమస్తే. ఎలా ఉన్నావు? 71 00:03:16,071 --> 00:03:17,239 చాలా బాగున్నాను. మరి నువ్వు? 72 00:03:17,322 --> 00:03:20,200 -చాలా బాగున్నాను, ధన్యవాదాలు. ఏంటి సంగతి? -నా దగ్గర కాఫీ ఉంది. 73 00:03:20,284 --> 00:03:22,077 -మంచిది. నాకు ఆనందంగా ఉంది. -సరే. 74 00:03:22,160 --> 00:03:23,787 -సరే. ఉంటాను, ఉంటాను. -అలాగే. 75 00:03:23,871 --> 00:03:24,872 హేయ్, ఐయాన్. 76 00:03:24,955 --> 00:03:28,542 -హేయ్, పాప్. ఇప్పుడే మరియాతో మాట్లాడాను. -మంచిది. 77 00:03:28,876 --> 00:03:30,836 అవును. స్పానిష్ లో మాట్లాడాను. నువ్వది గమనించావో లేదో నాకు తెలీదు. 78 00:03:30,919 --> 00:03:32,129 -ఏంటి? -నేను స్పానిష్ లో మాట్లాడగలను. 79 00:03:32,671 --> 00:03:34,548 -అలాగే, మంచిది. నేను... -ఆహ్, శుభదినం. 80 00:03:35,591 --> 00:03:36,592 అలాగే. 81 00:03:37,426 --> 00:03:38,302 అది ఆస్ట్రేలియన్ యాస. 82 00:03:38,719 --> 00:03:41,513 సరేలే. అక్కడ ఒకతను ఉన్నాడు, నువ్వతడిని కలుసుకోవాలి. 83 00:03:41,597 --> 00:03:44,683 ఇతను పాల్, మన కొత్త గేమ్ ప్లే ప్రోగ్రామర్. 84 00:03:44,766 --> 00:03:47,477 -పాల్, ఇతను ఐయాన్. -హలో, పాల్. బృందంలోకి స్వాగతం. 85 00:03:47,561 --> 00:03:50,772 హలో. ఇక్కడ ఉండటం నాకు చాలా గర్వకారణం. 86 00:03:55,611 --> 00:03:56,612 అవును. 87 00:03:57,070 --> 00:03:58,488 మంచిది. బాగుంది. 88 00:03:59,072 --> 00:04:00,324 నిన్ను కలవడం బాగుంది. స్వాగతం... 89 00:04:01,366 --> 00:04:04,661 స్వాగతం. నువ్వు ఇక కూర్చోవచ్చు. అందరూ, ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. 90 00:04:04,745 --> 00:04:07,456 నీ కోసం ఓ సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను, పాల్. నీకు వెన్నునొప్పి ఉందని విన్నాను, 91 00:04:07,539 --> 00:04:09,082 -అందుకే నీకు నిలబడే బల్లని ఏర్పాటు చేశాను. -వావ్. 92 00:04:09,166 --> 00:04:12,628 ధన్యవాదాలు. చాలా బాగుంది. ఇక్కడ ఉండటం చాలా ఉత్సాహకరంగా ఉంది. 93 00:04:12,711 --> 00:04:14,463 నీ పనితనానికి నేను వీరాభిమానిని, ఐయాన్. 94 00:04:14,546 --> 00:04:16,882 పాత రోజుల్లో నీ బ్లాగులోకి తరచూ వెళ్ళేవాడిని. 95 00:04:16,964 --> 00:04:19,551 అదే, కాస్తంత స్పూర్తి పొందటానికి, ఇంకా ఒక పెద్ద అభిమానిగా... 96 00:04:23,639 --> 00:04:25,307 -అతను నీ పెద్ద అభిమాని. -అవును. 97 00:04:26,183 --> 00:04:27,392 నువ్విక్కడ పనిచేయడం మా భాగ్యం. 98 00:04:29,728 --> 00:04:31,438 "పెద్ద అభిమాని." సరే, బాగుంది. 99 00:04:32,523 --> 00:04:33,565 ఇక తిరిగి పనులు మొదలుపెట్టండి. 100 00:04:33,649 --> 00:04:36,026 -అందరూ ఇక తిరిగి పనులు కానివ్వండి. అవును. -అలాగే. 101 00:04:36,109 --> 00:04:37,694 -చక్కని పనితీరు కనబరిచావు, పాల్. -ధన్యవాదాలు. 102 00:04:37,778 --> 00:04:38,779 బాగుంది. 103 00:04:39,530 --> 00:04:41,740 బాగుంది, బాగుంది, బాగుంది. 104 00:04:41,823 --> 00:04:43,075 బాగుంది, బాగుంది, బాగుంది. 105 00:04:43,408 --> 00:04:44,409 బాగుంది. 106 00:05:04,137 --> 00:05:05,138 భగవంతుడా! 107 00:05:06,223 --> 00:05:07,516 వైల్డ్_డీ. 108 00:05:07,599 --> 00:05:08,725 వైల్డ్_డీ 109 00:05:08,809 --> 00:05:09,977 ఏంటి సంగతి, మిత్రులారా? 110 00:05:10,060 --> 00:05:12,187 వైల్డ్_డానిమల్ అను నేను మీ ముందుకు వస్తున్నాను. 111 00:05:12,271 --> 00:05:13,272 డానా అర్హత పరీక్ష 112 00:05:13,355 --> 00:05:16,024 నేను ప్రసారం చేయడంలోనే కొత్త కానీ, ఆటాడటంలో మాత్రం అదరగొట్టేస్తాను, 113 00:05:16,108 --> 00:05:19,570 కాబట్టి ఉర్రూతలూగించే అద్భుతమైన ఎంక్యూ ఆట కోసం సబ్ స్క్రైబ్ చేసుకోండి. 114 00:05:19,653 --> 00:05:21,280 డబ్ల్యూడీ యొక్క చాట్ స్ట్రీమ్ ఒక్క చాట్ సర్వర్ కూడా గుర్తించబడలేదు 115 00:05:21,363 --> 00:05:23,323 కెమెరాలో సీ.డబ్ల్యూ. కనబడుతున్నాడు. 116 00:05:23,407 --> 00:05:26,034 అంటే, నాకు కెమెరా ఎక్కడుందో తెలీదు. 117 00:05:26,118 --> 00:05:27,911 కనబడటం లేదా? అది ఇక్కడే ఉంది. 118 00:05:27,995 --> 00:05:30,831 -మరి అందులో ఇది కనబడుతుందా? -దేవుడా. 119 00:05:31,790 --> 00:05:33,333 ఇక చిత్రీకరణ ముగిసింది. 120 00:05:34,334 --> 00:05:35,794 దానికి ధన్యవాదాలు, సీ.డబ్ల్యూ. 121 00:05:36,461 --> 00:05:39,214 కమాన్, మనం దీని గురించి మాట్లాడుకున్నాం, గురూ. నువ్వు నిశబ్దంగా ఉండాలి, సరేనా? 122 00:05:39,298 --> 00:05:40,883 ఇక, డానా, నువ్వు నిశబ్దంగా ఉండకూడదేమో. 123 00:05:40,966 --> 00:05:42,718 జనాలు నీ చానల్ ని చూసి ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి, 124 00:05:42,801 --> 00:05:45,304 కాబట్టి నువ్వు కాబుల్ లోని బేస్మెంట్ లో ఉన్నట్టు ప్రవర్తించకుండా ఉండవచ్చేమో. 125 00:05:45,387 --> 00:05:46,388 నన్ను చూసి ముసిముసిగా నవ్వు. 126 00:05:46,930 --> 00:05:48,348 -నాకు ముసిముసిగా నవ్వడం రాదు. -ప్రయత్నించు. 127 00:05:48,432 --> 00:05:49,933 సీ.డబ్ల్యూ., చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. శబ్దం చేయకు. 128 00:05:50,309 --> 00:05:53,061 మీ పిచ్చి చిత్రీకరణని ఇంకెక్కడైనా చేసుకోండి. 129 00:05:53,145 --> 00:05:55,189 హేయ్. మనం ఈ ఆపరేషన్ ని గోప్యంగా ఉంచాలి. 130 00:05:55,731 --> 00:05:59,943 ఈ కార్యాలయం మళ్లీ నా ఆధీనంలోకి వచ్చేంతవరకూ నేనొక్క ముక్క కూడా రాయను. 131 00:06:01,695 --> 00:06:05,157 అది దురదృష్టకరం, ఇప్పుడే నిన్ను స్ట్రీమ్ జట్టులోకి చేరమని అడుగుదామనుకున్నాను. 132 00:06:06,158 --> 00:06:08,535 డానాకి బహుశా ఒక నేపథ్య కథాంశాన్ని రాయగలవేమో. 133 00:06:11,163 --> 00:06:12,289 "నేపథ్య కథాంశమా"? 134 00:06:13,999 --> 00:06:15,334 -మరిన్ని వివరాలు చెప్పు. -సరే. 135 00:06:15,417 --> 00:06:17,753 అది చాలా బాగుంటుంది. నీ కట్ సీన్స్ అంటే నాకు చాలా ఇష్టం, సీ.డబ్ల్యూ. 136 00:06:17,836 --> 00:06:19,129 కాదు. 137 00:06:20,047 --> 00:06:24,426 నీ పొగడ్తలు మోహినులు పాడే పాటలు లాంటివే... 138 00:06:24,843 --> 00:06:29,556 నన్ను మోహింపజేసి, ఆఖరికి నట్టేట ముంచడానికే అలా అన్నావు. 139 00:06:29,640 --> 00:06:33,685 నేను పట్టించుకోను, లేకపోతే నీ అందమైన విషపు నాలుకకి బలైపోగలను. 140 00:06:36,104 --> 00:06:38,440 అతను నా నాలుక గురించి మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. 141 00:06:38,524 --> 00:06:39,900 అవును. అది అంత గొప్పగా లేదు. 142 00:06:48,742 --> 00:06:51,453 తలుపు మూసేయి. తెర మీద కాంతి పడి చూడలేకపోతున్నాను. 143 00:06:52,037 --> 00:06:53,580 మన్నించు, ఎవరు నువ్వు? 144 00:06:53,872 --> 00:06:56,500 నా పేరు లూ. మూడవ అంతస్థులో ఉన్న టెస్టర్ బృందం నుంచి నన్ను తీసుకువచ్చారు. 145 00:06:56,583 --> 00:06:58,961 ఎవరో ఉద్యోగం మానేసిన, లేదా చచ్చిన పిల్ల స్థానంలో నన్ను తెచ్చారు. 146 00:06:59,503 --> 00:07:02,256 తన పేరు డానా, తన స్థానాన్ని భర్తీ చేయడం నీ వల్ల కాదు. 147 00:07:02,798 --> 00:07:05,175 అవును, తన దైవసమానురాలు. ఆవిడ ఆత్మని దేవుడు చల్లగా చూడు గాక. 148 00:07:05,259 --> 00:07:07,886 ఏదేమైనా, విషయమేమిటంటే ఇకనుంచీ నా పని ఇక్కడే. 149 00:07:08,262 --> 00:07:09,596 అలాగే... 150 00:07:12,599 --> 00:07:15,561 ఓ విషయం చెప్పనా? మనం ఈ రోజు మాట్లాడుకోకుండా ఉందాం. 151 00:07:15,644 --> 00:07:18,689 ఈ కొత్త మ్యాపులని పరీక్షించడానికి ఉత్సుకతో పన్నులు కొరుక్కుంటున్నాను. 152 00:07:19,398 --> 00:07:20,399 అయితే... 153 00:07:21,483 --> 00:07:22,651 నిజానికి, అది "పళ్ళు కొరకడం." 154 00:07:23,777 --> 00:07:24,778 మన్నించు, ఏంటి? 155 00:07:25,070 --> 00:07:26,655 నువ్వు, "పన్నులు కొరుక్కుంటున్నాను," అని అన్నావు. 156 00:07:26,738 --> 00:07:28,657 కానీ దాన్ని "పళ్ళు కొరుక్కుంటున్నాను," అని పలకాలి. 157 00:07:29,950 --> 00:07:31,827 కానీ కంగారు పడవద్దులే. ఇది అందరూ చేసే సాధారణ పొరపాటే. 158 00:07:32,995 --> 00:07:33,996 సరే. ధన్యవాదాలు, లూ. 159 00:07:39,793 --> 00:07:41,086 ఓ విషయం తెలుసుకోండి, 160 00:07:41,712 --> 00:07:44,965 నా కార్యాలయాన్ని మీరు తీసేసుకుంటే, అదే విధంగా మీది కూడా నేను తీసేసుకుంటాను. 161 00:07:45,674 --> 00:07:49,970 70ల దశకంలో, చాలా సమ్మెలలో పాల్గొన్నాను. 162 00:07:51,263 --> 00:07:54,183 ఓసారి జేన్ ఫోండా ఇంటి నుంచి నన్ను బలవంతంగా నెట్టేశారు కూడా. 163 00:07:55,309 --> 00:07:56,435 మన్నించు, ఏంటి? 164 00:07:56,810 --> 00:08:00,022 హేయ్, సీ.డబ్ల్యూ., బ్రాడ్ ఇక్కడ లేడు, కనుక నాకొక్కడికే విసుగు తెప్పిస్తున్నావు. 165 00:08:00,105 --> 00:08:02,524 అర్థమైందా? నేను పని చేసుకుంటున్నాను, అది ఏకాగ్రతగా చేసుకోనివ్వు. 166 00:08:02,900 --> 00:08:05,027 నేను సృష్టించడంలో సహాయపడిన ఆ జీవిని ఎందుకలా బాధిస్తున్నావు? 167 00:08:05,110 --> 00:08:07,112 నేనతడిని బాధించడం లేదు. ముసుగు మనిషి ఒక ఎన్.పీ.సీ. 168 00:08:07,196 --> 00:08:08,614 అతడిది తనంతట తానే ఆడే పాత్ర. 169 00:08:08,697 --> 00:08:10,532 అతడిని మనం ఎలా ప్రోగ్రాం చేస్తే అతను అలా చేస్తాడు. 170 00:08:10,616 --> 00:08:12,117 కాబట్టి, నా పనిని నన్ను చేసుకోనివ్వు. 171 00:08:12,993 --> 00:08:14,745 నా కుర్చీలో కుర్చుంటున్నావా? 172 00:08:15,454 --> 00:08:17,497 ఏంటి? నువ్వు నా కార్యాలయాన్ని తీసేసుకున్నావు, బ్రాడ్. 173 00:08:17,581 --> 00:08:20,083 దానికి ప్రతీకారంగా, నేను నీ కార్యాలయాన్ని తీసుకున్నాను. 174 00:08:20,167 --> 00:08:22,294 అదిరిపోయే ఎత్తుగడ వేశావు. నాకది బాగా నచ్చింది. అభినందనలు. 175 00:08:22,377 --> 00:08:24,087 తప్పుగా అనుకోకు. నాకో కొత్త రచయిత దొరికాడు. 176 00:08:29,927 --> 00:08:30,928 ఏంటది? 177 00:08:31,553 --> 00:08:32,679 ఓహ్, ఇదా? 178 00:08:32,763 --> 00:08:36,350 డానా కోసం ఒక సరికొత్త నేపథ్య కథాంశాన్ని అందజేసే ఏఐ సర్వర్ ఇది. 179 00:08:37,433 --> 00:08:40,437 అది అసంభవం. ఒక కథని కంప్యూటర్ రాయలేదు, పిల్లాడా. 180 00:08:40,520 --> 00:08:42,481 రాయగలదు. ఇంకో విషయం చెప్పనా? అది రాసేసింది కూడా. 181 00:08:44,107 --> 00:08:47,569 చూశావా? మూడు సెకన్లు పట్టింది అంతే. నీకు చదవాలని ఉందా? 182 00:08:47,653 --> 00:08:49,446 ఇక చాలు, 183 00:08:49,530 --> 00:08:52,324 ఒక నెబ్యులా అవార్డు గ్రహీత అయిన రచయిత రాసే కథలోని 184 00:08:52,407 --> 00:08:55,827 భావావేశం ఈ దరిద్రం రాసిన కథలో కనబడదు. 185 00:08:55,911 --> 00:08:58,539 డేవిడ్, ఈ విషయం మీద నీ సత్వర దృష్టి అవసరం. 186 00:08:58,622 --> 00:08:59,915 ఏంటి? కమాన్, మిత్రులారా. 187 00:08:59,998 --> 00:09:03,377 నేనిక్కడ పనిలో ఉన్నాను. మీరే పరిష్కరించుకోండి. 188 00:09:03,460 --> 00:09:06,797 అప్పుడప్పుడూ, అగ్నిమాపక సిబ్బందిలో ఒక్కడే అగ్నిని ఆర్పవలసి ఉంటుంది. 189 00:09:08,048 --> 00:09:11,468 సరే, నేను ఈ నేపథ్య కథని డానాకి ఇస్తాను, ఈ లోగా అగ్ని ఆర్పే పని డేవిడ్ చూసుకుంటాడు. 190 00:09:29,236 --> 00:09:30,779 అతను నిన్ను వెక్కిరిస్తున్నాడు. 191 00:09:30,863 --> 00:09:33,657 అతని ఉనికి, సిబ్బంది అందరి ముందూ నిన్ను తక్కువ చేస్తుంది. 192 00:09:33,740 --> 00:09:35,909 అతగాడిని ఎలా చూస్తున్నారో నువ్వు గమనించావా? 193 00:09:35,993 --> 00:09:38,161 జో, అతని వల్ల నాకే నష్టం లేదు. 194 00:09:38,245 --> 00:09:39,872 నిస్సందేహంగా, అతను పొడగరే, కానీ... 195 00:09:39,955 --> 00:09:41,957 పొడుగువాళ్ళకి బుర్ర పనిచేయదు. 196 00:09:42,040 --> 00:09:44,084 నన్ను నమ్ము. ఇదిగో, చూస్తూ ఉండు. 197 00:09:46,920 --> 00:09:49,631 హేయ్, పాల్, నువ్వు ఆఖరిసారిగా చదివిన పుస్తకం ఏమిటి? 198 00:09:49,715 --> 00:09:53,510 మాతృభాష అయిన స్పానిష్ లో దాని పేరు, సెయిన్ ఆనోస్ డి సొలెదాడ్. 199 00:09:55,596 --> 00:09:58,182 ఎ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్. 200 00:09:58,265 --> 00:10:00,267 మన్నించు, నేను దాన్ని మాతృభాష స్పానిష్ లో చదువుతున్నాను. 201 00:10:00,350 --> 00:10:02,144 నువ్వు ఇందాక మరియాతో మాట్లాడుతుంటే విన్నాను, 202 00:10:02,227 --> 00:10:03,687 -కాబట్టి నీకు స్పానిష్ వచ్చేమోనని... -మంచిది. 203 00:10:05,606 --> 00:10:08,442 -నువ్వు స్పానిష్ మాట్లాడగలవని అనుకున్నాను. -మాట్లాడగలను. కానీ అది స్పానిష్ కాదు. 204 00:10:08,525 --> 00:10:10,527 అది స్పానిష్ అని నాకు ఖచ్చితంగా తెలుసు. 205 00:10:11,195 --> 00:10:13,197 అది స్పానిష్ యే అయ్యుంటే, అదేదో వింత మాండలికం అయ్యుంటుంది. 206 00:10:13,280 --> 00:10:17,034 అక్కడ స్థానిక తెగలు చాలా ఉన్నాయి, ఇంకా స్థానికులు... 207 00:10:17,117 --> 00:10:18,827 -నేను దీన్ని రాయాలా? -వద్దు. 208 00:10:19,494 --> 00:10:21,413 ఇప్పుడు చెప్పిందేదీ రాయవద్దు, జో. 209 00:10:21,496 --> 00:10:23,790 అది పెద్ద విషయం కాదు, సరేనా? అందుకని దాన్ని వదిలేసి ముందుకు సాగుదాం. 210 00:10:24,249 --> 00:10:27,169 ఐయాన్, నువ్వు తిరిగి నీ ఆధిపత్యాన్ని పునఃప్రతిష్ఠించాలి. 211 00:10:27,503 --> 00:10:28,921 వాడితో బాహాబాహి పోరాడు. 212 00:10:29,004 --> 00:10:31,298 "వాడితో బాహాబాహి పోరాడాలా"? జో, దయచేసి ఆపు. 213 00:10:31,381 --> 00:10:34,718 నా ఉద్దేశం, అదే, యవ్వనంలో ఉండుంటే అలాగే పోరాడేవాడిని. 214 00:10:34,801 --> 00:10:35,886 ఇంకా, ఖచ్చితంగా గెలిచుండేవాడిని, 215 00:10:35,969 --> 00:10:40,432 కానీ ఇది ప్రొఫెషనల్ కార్యాలయం, అదీ గాక ఇప్పుడు మనం ఎదిగినవారం, సరేనా? 216 00:10:40,891 --> 00:10:42,100 నేను ఆధునిక మనిషిని. 217 00:10:42,184 --> 00:10:43,393 "ఆధునిక మనిషి"? 218 00:10:43,477 --> 00:10:48,649 ఐయాన్, రేచల్ మరియు తన ఉదార ఎజెండా వల్ల నీ వివేకం ప్రభావితం కాకుండా చూసుకో. 219 00:10:48,732 --> 00:10:51,527 ఉదార ఎజెండాతో నేనేమీ చేయనివ్వడం లేదు. 220 00:10:51,610 --> 00:10:53,946 అసలు రేచల్ ఎవ్వరో కూడా నాకు తెలియదు. 221 00:10:54,029 --> 00:10:56,823 ఇప్పుడు, నువ్వు నాకు సెలవిస్తే, నేను నా పని చూసుకుంటాను, 222 00:10:56,907 --> 00:10:58,200 ఎందుకంటే నాకు నడిపించడానికి ఒక ఆట ఉంది, 223 00:10:58,700 --> 00:11:01,078 అలాగే ప్రభావితం చేయడానికి ఒక సంస్కృతి ఉంది. 224 00:11:01,787 --> 00:11:02,788 సరే. 225 00:11:32,860 --> 00:11:34,111 డేవిడ్ 226 00:11:37,239 --> 00:11:38,323 హేయ్, ఏంటి సంగతి? 227 00:11:38,782 --> 00:11:42,286 పాపి, హేయ్. నీ చారలు ఇప్పుడు మరీ దారుణంగా తయారయ్యాయే. 228 00:11:42,369 --> 00:11:43,704 నిజంగానా? బాబోయ్. 229 00:11:43,787 --> 00:11:46,164 ముసుగు మనిషి ఇప్పుడు మామూలుగానే ప్రవర్తిస్తున్నాడు. 230 00:11:46,248 --> 00:11:47,833 నువ్వు బాగానే సరిచేసినట్టున్నావు. చూశావా? 231 00:11:47,916 --> 00:11:49,126 ఇక అంతా మూమూలు అయిపోయింది. 232 00:11:49,209 --> 00:11:50,919 ఏంటి? లేదు, లేదు, అలా జరిగుండకూడదే. 233 00:11:51,003 --> 00:11:53,839 నేనింకా ఆ లోపం మీద పని చేస్తున్నాను. ఇంకా ప్రత్యక్షంగా నేను అమలు చేయనేలేదు. 234 00:11:54,423 --> 00:11:56,258 ఓహ్, అయితే, ఆ లోపం దానికదే సవరించుకుందేమో. 235 00:11:56,842 --> 00:11:58,844 లోపాలు వాటికవే సవరించుకోలేవు, డేవిడ్. 236 00:11:59,178 --> 00:12:00,804 నువ్వింకా ఎవ్వరికీ చెప్పలేదు, కదా? 237 00:12:00,888 --> 00:12:03,432 లేదు, సీ.డబ్ల్యూ. ఇక్కడే ఉన్నాడు, కానీ అతడిని ఒంటరిగా వదిలేశాను. చూశావా? 238 00:12:04,349 --> 00:12:05,350 ఏంటి? 239 00:12:06,268 --> 00:12:09,021 ఏంకాదు. అతను అక్రమంగా నా కార్యాలయంలో తిష్ఠ వేశాడు. అదే విషయమంతా. 240 00:12:09,104 --> 00:12:10,022 పాపి? 241 00:12:10,105 --> 00:12:12,149 నేను పెట్టేయాలి. ఇప్పుడే లంచ్ రెస్టారెంట్ కి వచ్చాను. 242 00:12:12,232 --> 00:12:13,233 "లంచ్ రెస్టారెంట్"? 243 00:12:14,193 --> 00:12:16,069 -హాయ్. -స్వాగతం. 244 00:12:17,070 --> 00:12:20,073 మా స్టూడియోని, బహుశా నీ కొత్త నివాసాన్ని నీకు చూపించడానికి నాకు ఉత్సాహంగా ఉంది. 245 00:12:20,699 --> 00:12:22,034 -అద్భుతం. -సరేమరి. 246 00:12:24,745 --> 00:12:27,748 కోల్డ్ అలయన్స్ స్టూడియోస్ 247 00:12:29,291 --> 00:12:33,545 అలాంటి అద్భుతమైన చిరుతిళ్ళను ఇంకొంచెం తెచ్చుకుంటానులే. 248 00:12:33,629 --> 00:12:35,339 దేవుడా, ఇక్కడ అంతా మీకు భలేగా ఉంది. 249 00:12:38,217 --> 00:12:39,593 అవును, ఇక్కడంతా బాగానే ఉంది, 250 00:12:39,927 --> 00:12:42,387 కాకపోతే, మా పై అధికారులు, మా మాటని ఎప్పుడూ పట్టించుకోరు, 251 00:12:42,471 --> 00:12:44,598 అంతేకాకుండా అందరూ మమ్మల్ని చీడపురుగును చూసినట్టు చూస్తారు, అంతే. 252 00:12:44,681 --> 00:12:46,892 నా ఉద్దేశంలో, నువ్వు మూడవ అంతస్థు నుండి కనుక వస్తే, 253 00:12:46,975 --> 00:12:48,894 నీకు కాస్త స్వతంత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. 254 00:12:50,521 --> 00:12:51,897 నా "స్వతంత్రత"నా? 255 00:12:52,356 --> 00:12:54,983 గేమింగ్ పరిశ్రమలో ఒక మహిళగా పని చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా? 256 00:12:56,902 --> 00:12:58,195 ఓ విషయం చెప్పనా? వదిలేయిలే. 257 00:12:59,321 --> 00:13:00,322 అలాగే. 258 00:13:00,739 --> 00:13:01,823 చూడు... 259 00:13:01,907 --> 00:13:05,869 మన మధ్య ఏదో ఒక రకమైన ఉద్రిక్తత ఉన్నదన్న విషయం వాస్తవమే, 260 00:13:05,953 --> 00:13:07,829 అదీగాక మనం పక్కపక్కనే ఉండి పని చేస్తున్నాం, కాబట్టి... 261 00:13:08,830 --> 00:13:11,583 మనం దీని మీద ఇప్పుడే చర్చించుకుంటే పోతుంది కదా? 262 00:13:12,334 --> 00:13:14,711 -నాకు నీతో సంభోగం చేయాలని లేదు. -ఏంటి? 263 00:13:15,170 --> 00:13:17,673 నాకు నీతో సంభోగం చేయాలని లేదు, బాసూ. నేను స్వలింగ సంపర్కురాలిని. 264 00:13:18,006 --> 00:13:20,425 నిజమేనా? నిన్ను నేను మార్చగలనులే. 265 00:13:20,509 --> 00:13:22,511 నీ... ఓ విషయం చెప్పనా, లూ? ఇక నా వల్ల కాదు. 266 00:13:22,594 --> 00:13:25,889 ఇక నా వల్ల కాదు. నీ పద్దతి సరిగ్గా లేదు. నువ్వు కించపరుస్తున్నావు. 267 00:13:26,515 --> 00:13:27,474 నేను కనీసం... 268 00:13:27,558 --> 00:13:29,977 నువ్వేం చెప్పినా నేనేమీ పెద్ద పట్టించుకోను. 269 00:13:30,060 --> 00:13:33,730 నువ్వు పెద్దగా పట్టించుకోకుండా ఉండలేవు. అలా అయితే, చిన్నగా పట్టించుకుంటావనే అర్థం. 270 00:13:34,648 --> 00:13:35,774 ఒరేయ్ దరిద్రుడా... 271 00:13:40,696 --> 00:13:43,991 మా టెక్ లీడ్స్ మరియు స్పెషలిస్ట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. 272 00:13:44,783 --> 00:13:46,034 వారంతా ఒక బృందంలా పనిచేసి, 273 00:13:46,702 --> 00:13:49,413 తదుపరి అయిదేళ్ళ మా సాంకేతిక ఎజెండాని అనుసరిస్తూ, 274 00:13:49,496 --> 00:13:51,331 అద్భుతమైన సాంకేతిక పురోగతిని తీసుకువస్తారు. 275 00:13:51,415 --> 00:13:54,668 అంతా బాగేనే ఉంది, డాన్ విలియమ్స్. కానీ నేను క్రియేటివ్ డైరెక్టర్ కార్యాలయాన్ని 276 00:13:54,751 --> 00:13:56,795 చూసేవరకూ నా నిర్ణయాన్ని చెప్పను. 277 00:13:56,879 --> 00:14:00,549 అది ఇక్కడే ఉంది. మా దగ్గర ఓపెన్ ఆఫీస్ ఉంటుంది. 278 00:14:00,632 --> 00:14:01,800 -ఆ బల్లేనా? -అవును. 279 00:14:02,259 --> 00:14:03,635 కాస్త కిందికి ఉంది. 280 00:14:04,094 --> 00:14:06,555 అది కాస్త పైకి ఉండాలేమో, కదా? 281 00:14:06,638 --> 00:14:09,391 తద్వారా కంటికి కనిపించని అధికారంతో ఒక చక్రవర్తిలాగా ఇతరుల మీద 282 00:14:09,474 --> 00:14:12,269 పెత్తనం చెలాయించడానికి వీలుగా ఉంటుంది. 283 00:14:12,853 --> 00:14:13,937 అలా ఎవరు చేస్తారు? 284 00:14:14,438 --> 00:14:16,356 ఐయాన్ అలానే చేస్తాడు. అది మామూలు కాదా? 285 00:14:16,815 --> 00:14:17,774 కాదు. 286 00:14:20,652 --> 00:14:22,029 ఆసక్తికరంగా ఉంది. 287 00:14:22,529 --> 00:14:24,198 హేయ్! పూటీ. 288 00:14:24,281 --> 00:14:26,658 ఈ దరిద్రుడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడు? 289 00:14:26,742 --> 00:14:29,661 అద్భుతంగా. మాకు పూటీ అంటే ప్రాణం. మా ఆటని ప్రచారం చేయడంలో ఇతను తోడ్పడతాడు. 290 00:14:30,329 --> 00:14:31,622 నువ్వు అతడిని అలా ఎందుకు పిలిచావు? 291 00:14:31,955 --> 00:14:32,956 నాకు తెలీదు. 292 00:14:33,248 --> 00:14:36,293 మా స్టూడియోలో అందరూ అతడిని అలాగే పిలుస్తారు. 293 00:14:36,376 --> 00:14:39,004 ఇప్పుడు సందర్భం కాదు కనుక ఏదో విడ్డూరంగా అనిపిస్తుంది. 294 00:14:39,630 --> 00:14:40,881 బహుశా అతను పిల్లవాడు అయినందుకేమో. 295 00:14:40,964 --> 00:14:43,258 అవును, అవును. అదే అయ్యుండవచ్చు. 296 00:14:43,926 --> 00:14:47,221 చూస్తుంటే ఎంక్యూ పనిచేయడానికి ఒక మంచి చోటులాగా ఉంది. 297 00:14:47,971 --> 00:14:49,932 లేదు, లేదు, అంతా బాగాలేదని చెప్పలేము. 298 00:14:50,599 --> 00:14:54,811 నిజానికి, నేను నీకు కాల్ చేసినప్పుడు, వాళ్ళు నన్ను గుర్తించడంలేదని అనిపించేది. 299 00:14:54,895 --> 00:14:56,813 చూడు. మూడు ముక్కల్లో ఒక విషయం చెప్తాను. 300 00:14:57,648 --> 00:15:02,027 మేము అహంకారపూరిత వ్యక్తులు చేసే సాహసవంతమైన పనుల మీద ఆధారపడము. 301 00:15:02,110 --> 00:15:04,196 విజయం పోందడం కోసం మా సృజనాత్మక నిర్ణయాలన్నింటినీ, 302 00:15:04,279 --> 00:15:06,907 ఆటగాళ్ళు ఆడే విధానాన్ని అనుకరించి, ఒకటికి రెండు సార్లు పరీక్షిస్తాం. 303 00:15:07,324 --> 00:15:09,117 ఇక్కడ మా సృజనాత్మకతని పరిరక్షించుకుంటాం. 304 00:15:09,660 --> 00:15:10,869 నువ్వు మా సంస్థలో చేరితే, 305 00:15:10,953 --> 00:15:13,413 అహంభావమంటూ నీకు ఎదురైతే, అది నీదే కావాలి. 306 00:15:13,497 --> 00:15:14,540 ఇయాన్ ది కాదు. 307 00:15:14,623 --> 00:15:15,666 ఏంటి? 308 00:15:16,458 --> 00:15:19,211 -అవును, నాకు తెలుసు. -అతిముఖ్యమైనదాన్ని చివర చెప్పాలనుకున్నావే. 309 00:15:20,254 --> 00:15:22,214 -నిన్ను బయటదాకా దింపుతాను. -మంచిది. 310 00:15:24,883 --> 00:15:26,218 అంత చండాలంగా ఏమీ లేదు. 311 00:15:29,847 --> 00:15:32,558 అంత చండాలంగా అస్సలు లేదు. 312 00:15:37,229 --> 00:15:38,355 బాబోయ్! పీనుగా. 313 00:15:38,438 --> 00:15:41,191 సరే. ఇప్పటికి అరగంట అయింది. గండం గట్టెక్కేశాం అనుకుంటా. 314 00:15:41,275 --> 00:15:44,778 ఓ పక్కన ఆ యంత్రం మా పొట్టని కొడుతూ ఉంటే, నువ్వు ఇక్కడ ఊరికే కూర్చొని... 315 00:15:45,445 --> 00:15:47,364 కాలయాపన చేస్తున్నావేంటి? 316 00:15:48,323 --> 00:15:51,285 నీకు వినబడుతోందా, పనికిమాలిన యంత్రమా? 317 00:15:51,368 --> 00:15:52,703 నాకు నీ ఆట తెలుసు. 318 00:15:52,786 --> 00:15:56,164 సీ.డబ్ల్యూ., నువ్వు రాసిన నేపథ్య కథాంశాన్ని బ్రాడ్ నాకు చూపించాడు. 319 00:15:57,165 --> 00:16:00,419 నువ్వు ఒక మంచి రచయితవే అని నాకు తెలుసు, కానీ ఇది మహాద్భుతంగా ఉంది. 320 00:16:00,711 --> 00:16:03,505 దీన్ని చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయి, గురూ. నిజంగానే. 321 00:16:03,589 --> 00:16:04,590 నేను రాయ... 322 00:16:06,508 --> 00:16:07,885 నువ్వు ఇప్పటికే చాలా చెప్పావు. 323 00:16:12,723 --> 00:16:13,724 అది నిజమేనా? 324 00:16:15,142 --> 00:16:17,769 ఒక హృదయంలేని, లెక్కించే యంత్రం 325 00:16:17,853 --> 00:16:22,983 మానవుని హృదయాన్ని అంత తీవ్రంగా కదిలించగల కథని సృష్టించగలదా? 326 00:16:23,901 --> 00:16:26,153 సీ.డబ్ల్యూ., బ్రాడ్ గురించి ఆలోచించి కలత చెందకు. సరేనా? 327 00:16:26,236 --> 00:16:27,696 నువ్వు కేవలం... 328 00:16:28,947 --> 00:16:30,115 నేను అంతమొందించబడ్డాను. 329 00:16:30,199 --> 00:16:31,200 నేను కూడా. 330 00:16:32,159 --> 00:16:35,746 లేదు, సీ.డబ్ల్యూ., ముసుగు మనిషి నన్ను చంపేశాడు. ఏదో బాగా తేడాగా ఉంది. 331 00:16:35,829 --> 00:16:41,084 -అది అలా చేయకూడదు. -బహుశా అది ఇక "అది" కాదేమో. 332 00:16:43,045 --> 00:16:44,505 సైన్స్-ఫిక్షన్ వర్గానికి చెందిన మా లాంటి రచయితలు 333 00:16:44,588 --> 00:16:47,174 ఇలాంటి సంఘటనల గురించి ఎన్నో దశాబ్దాలుగా రాస్తూనే ఉన్నారు. 334 00:16:47,758 --> 00:16:51,512 మనం ఒక యంత్ర విప్లవోదయాన్ని వీక్షిస్తున్నామేమో. 335 00:16:52,095 --> 00:16:55,057 బహుశా ముసుగు మనిషికి ప్రాణం వచ్చిందేమో. 336 00:16:56,099 --> 00:16:57,476 లేదు, ఇదేదో లోపం. 337 00:16:57,559 --> 00:16:59,394 అవును, చాలా పెద్ద లోపం, 338 00:16:59,478 --> 00:17:00,938 కానీ దీన్ని పాపి సరిచేసేస్తుంది, సరేనా? 339 00:17:01,021 --> 00:17:01,980 డేవిడ్, డేవిడ్. 340 00:17:02,064 --> 00:17:04,316 మన స్వీయ సాంకేతిక విజ్ఞానం చేతుల్లో సమస్త మానవజాతి బానిసత్వం అవ్వడానికి 341 00:17:04,397 --> 00:17:06,902 ఇది ఆరంభం. 342 00:17:10,989 --> 00:17:12,324 జాక్ డానియల్స్? 343 00:17:13,325 --> 00:17:14,451 వైల్డ్ టర్కీ. 344 00:17:14,535 --> 00:17:17,246 సరేమరి. నేను వెంటనే పాపి కి కాల్ చేసి, 345 00:17:17,329 --> 00:17:19,498 దీన్ని పరిష్కరించగలమేమో చూద్దాం, సరేనా? 346 00:17:23,335 --> 00:17:25,127 చీ! నేరుగా వాయిస్ మెయిల్ కి వెళ్లింది. 347 00:17:25,212 --> 00:17:27,798 ఒక రోడ్డు పక్కనున్న మరుగుదొడ్డిలో ఓ చేప ముక్కని తినడానికి ఎంత సేపు పడుతుంది? 348 00:17:27,881 --> 00:17:29,800 చూశావా, ఇందుకే మనకి కమిటీలు అవసరం. 349 00:17:40,435 --> 00:17:44,481 ఎనిమిది, తొమ్మిది... పది. 350 00:17:45,065 --> 00:17:46,066 అంతే. 351 00:17:46,358 --> 00:17:48,652 అంతే! అది చాలా బాగా అనిపించింది. నా ఉద్దేశం... 352 00:17:49,403 --> 00:17:52,948 చక్కగా స్వేదాన్ని చిందించడమనేది చాలా బాగా ఉంటుంది తెలుసా, అది... 353 00:17:53,031 --> 00:17:55,993 మనలోని అభద్రతా భావాలని శాంతపరుస్తుంది. నాకు ఇప్పుడు బాగా ఉంది. 354 00:17:56,076 --> 00:17:57,494 దాని అవసరం నాకు కూడా ఉండింది. 355 00:17:57,578 --> 00:18:00,539 నీ సంగతేంటి, పొడుగోడా? ఇక్కడికి వచ్చి రెండు మూడు సార్లు ఎత్తుతావా? 356 00:18:00,622 --> 00:18:02,332 పర్వాలేదు, నువ్వు కొనసాగించవచ్చు. 357 00:18:02,416 --> 00:18:03,876 వ్యాయామం మీద నాకు ఆసక్తి లేదు. 358 00:18:04,376 --> 00:18:06,003 మనం ఇక్కడికి ఎలా వచ్చామో నాకు అర్థంకావడం లేదు. 359 00:18:06,086 --> 00:18:07,921 ఈ భవనాన్నంతా చూపిస్తావేమో అనుకున్నాను. 360 00:18:08,005 --> 00:18:09,798 ఇది కూడా భవనంలోని అంతర్భాగమే. 361 00:18:09,882 --> 00:18:11,508 వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగంగా 362 00:18:11,592 --> 00:18:13,302 ఉంచుకోవాలని ఉద్యోగులందరినీ నేను ప్రోత్సహిస్తాను. 363 00:18:13,385 --> 00:18:15,012 అది సృజనాత్మకతకి మంచిది. 364 00:18:15,095 --> 00:18:17,806 నీకు కూడా మంచిదే ఏమో. అంటే, నీ వీపు బాగాలేదు కదా. 365 00:18:17,890 --> 00:18:19,892 చూడు, పాల్, నీకు వయసు వచ్చేకొద్దీ... 366 00:18:19,975 --> 00:18:22,811 నిజానికి నాకు 21 ఏళ్ళప్పుడు నా వీపుకు గాయమైంది. 367 00:18:22,895 --> 00:18:25,314 ఇరవై ఒకటా? మొదటి సారి మందు కొట్టినప్పుడే పడిపోయావా? 368 00:18:26,481 --> 00:18:27,482 ఊరికే నిన్ను ఆటపట్టిస్తున్నానంతే. 369 00:18:27,566 --> 00:18:32,154 లేదు, బాస్రా వెలుపల మా సాయుధ వాహనాన్ని ఒక ఆర్.పీ.జీ ఢీ కొట్టింది. 370 00:18:32,821 --> 00:18:35,991 అవును. అప్పుడు నా వెన్నెముకలోకి పిడికెడంత పరిమాణంలోని ఒక షార్ప్నెల్ దిగబడిపోయింది. 371 00:18:37,326 --> 00:18:38,660 పిడికెడంత, అని అన్నావా? 372 00:18:38,744 --> 00:18:40,329 ఐయాన్ కి కూడా తన వెన్నెముకకి గాయమైంది. 373 00:18:40,746 --> 00:18:43,081 అవును, నిజానికి, నేను... 374 00:18:43,165 --> 00:18:46,835 మోటర్ సైకిల్ ప్రమాదంలో నా వెన్నెముకని గాయపరుచుకున్నాను. నాకో మోటర్ సైకిల్ ఉంది. 375 00:18:46,919 --> 00:18:48,754 -మోటర్ సైకిల్. అద్భుతం. -అవును. 376 00:18:48,837 --> 00:18:50,130 అది సిగ్నల్స్ దగ్గర జారిపడింది. 377 00:18:50,214 --> 00:18:52,382 అతనికి అంత వివరంగా అక్కర్లేదులే, జో, ధన్యవాదాలు. 378 00:18:52,466 --> 00:18:53,467 ధన్యవాదాలు. 379 00:18:54,051 --> 00:18:55,052 ఎలా జారిపడింది? 380 00:18:55,552 --> 00:18:57,721 -అంటే... -అది మూడు చక్రాల బండి, కాబట్టి బరువైనది. 381 00:18:58,597 --> 00:19:01,266 అవును, సాంకేతికపరంగా చెప్పాలంటే, అది మూడు చక్రాల బండి. 382 00:19:01,350 --> 00:19:04,436 -మోటర్ సైకిల్ కాదు, కానీ... -అవును. అది కూడా గొప్ప విషయమే. 383 00:19:04,520 --> 00:19:05,854 ఐయాన్ చూడటానికి క్రిస్ ఏంజల్ లాగా ఉంటాడు. 384 00:19:07,564 --> 00:19:09,441 -నేనలా కావాలని అనుకోవట్లేదు, జో. -నిజంగానా? 385 00:19:09,733 --> 00:19:12,027 -అతని లాగానే ఉంటాడు. -అవును, నిజంగా. 386 00:19:13,570 --> 00:19:15,906 అయితే, విను. నీ వెన్నెముక వల్ల నీకు సమస్యగా ఉంటే, 387 00:19:15,989 --> 00:19:18,575 నేను పునరావాసంలో ఉన్నప్పటి చిట్కాలు కొన్ని నాకింకా గుర్తున్నాయి. 388 00:19:18,659 --> 00:19:20,702 -పర్వాలేదు, నా వెన్నెముక... -అతని వెన్నెముక బాగానే ఉంది. 389 00:19:20,786 --> 00:19:22,538 -అది బాగానే ఉంది. కేవలం కాస్తంత... -ఇలా చేద్దాం. 390 00:19:22,621 --> 00:19:24,122 -పర్వాలేదు, నాకు బాగానే ఉందిలే. -చేతులను మడిచి పెట్టుకొనుండు చాలు. 391 00:19:24,206 --> 00:19:25,207 వద్దు, అతను బాగానే ఉన్నాడు! 392 00:19:25,290 --> 00:19:27,125 సరేమరి, నిన్ను పట్టుకున్నాను. ఇక కానిద్దాం, నీకేమీ కాదు. నేనున్నాను. 393 00:19:27,209 --> 00:19:29,711 -వద్దు! -నీకేమీ కాదు. అంతే. సరేమరి. 394 00:19:29,795 --> 00:19:30,671 అతను బాగానే ఉన్నాడు! 395 00:19:30,754 --> 00:19:33,257 నీకేమీ కాదు. నేనున్నానులే. ఇక... నీకేమైనా అనిపిస్తుందా? 396 00:19:33,841 --> 00:19:36,426 అలాగే. మళ్లీ చేద్దాం. సరేమరి. 397 00:19:37,177 --> 00:19:38,846 ఇప్పుడెలా ఉంది? అది పని చేసిందా? 398 00:19:40,180 --> 00:19:41,181 అవును. 399 00:19:41,807 --> 00:19:43,559 -అది పనిచేసింది. -మంచి విషయం! 400 00:19:46,186 --> 00:19:47,187 మంచిది. 401 00:19:49,022 --> 00:19:51,275 సరేమరి. టూర్ ని కొనసాగిద్దాం. 402 00:19:51,900 --> 00:19:52,901 మందిది. 403 00:19:53,819 --> 00:19:55,362 నియో లైఫ్ కంసొలేయిర్ 404 00:19:55,445 --> 00:19:57,197 ద కేప్ ఆఫ్ నో హోప్ ది ఫాల్ ఆఫ్ హ్రాడ్ 405 00:20:04,538 --> 00:20:05,539 బ్రాడ్? 406 00:20:06,123 --> 00:20:07,958 -బ్రాడ్? -చిత్రంగా ఉందే. 407 00:20:08,041 --> 00:20:11,461 -నేను తిరిగి వచ్చేశాను. -నువ్వేం చేస్తున్నావు, మిత్రమా? 408 00:20:11,545 --> 00:20:14,548 మన కొత్త రచయితకి తన కార్యాలయాన్ని... తన సగ-కార్యాలయాన్ని చూపిస్తున్నాను. 409 00:20:14,631 --> 00:20:19,136 ఎంతైనా, నా స్థానం ఇతనికి దక్కితే, నా కార్యాలయం కూడా ఇతనిదే అవుతుంది కదా. 410 00:20:19,761 --> 00:20:24,266 అది "మగదే" కదా? దయచేసి అది "మగది" అని చెప్పు. 411 00:20:24,600 --> 00:20:25,601 కాదు. 412 00:20:28,020 --> 00:20:29,188 ఇది ఒక ఎయిర్ కండిషనర్. 413 00:20:34,276 --> 00:20:37,613 కానీ అది... అదంత అందమైన కవితని లిఖించిందే. 414 00:20:38,447 --> 00:20:41,158 లేదు. నేను నీ పాత రచనలలోని ఒకదాన్ని తీసి డానాకి ఇచ్చాను. 415 00:20:41,617 --> 00:20:43,577 ఇక్కడున్న ఒక పుస్తకంలో నుండి దాన్ని తీసుకున్నాను. 416 00:20:45,329 --> 00:20:48,290 అవును. ఇన్సైడ్ ది కేవ్స్ ఆఫ్ బెనెరోత్ నుండి. 417 00:20:48,999 --> 00:20:51,210 నువ్వు దీన్ని 80ల దశకంలో రాశావు. దీన్ని ఎలా మరచిపోయావు? 418 00:20:51,293 --> 00:20:55,506 నిజం చెప్పాలంటే... 80ల దశకం నాకంతగా గుర్తులేదు. 419 00:20:55,589 --> 00:20:59,510 సరే. ఏదైతే ఏంటి. ఏదేమైనా, నువ్వు రాసిందే కదా. 420 00:20:59,593 --> 00:21:04,473 అయితే, యంత్రం తలవంచేసింది! 421 00:21:05,015 --> 00:21:07,518 మానవుడు మరొక్కసారి బ్రతికిబట్టకట్టగలిగాడు! 422 00:21:09,353 --> 00:21:11,980 అవును. అయితే, నువ్వు స్ట్రీమ్ బృందంలో చేరుతావా లేదా? 423 00:21:12,064 --> 00:21:14,233 ఎందుకంటే నీ సహాయం లేనిదే దాన్ని నేను విజయవంతం చేయలేను. 424 00:21:14,316 --> 00:21:19,154 అలాగే, తప్పకుండా. తన అందమైన నాలుక ద్వారా నా కవిత ప్రవాహంలా ఉప్పొంగుతుంది. 425 00:21:19,863 --> 00:21:22,824 సరే. నువ్వు జనాల నాలుకల గురించి మాట్లాడటం ఆపాలి. 426 00:21:22,908 --> 00:21:24,576 శాంతించు, మిత్రమా. 427 00:21:24,952 --> 00:21:26,537 సరేలే, ఏదోకటి. అస్వాదిస్తూ రాయి. 428 00:21:27,246 --> 00:21:28,247 అలాగే. 429 00:21:30,707 --> 00:21:31,708 దీన్ని చూడు. 430 00:21:35,337 --> 00:21:37,464 తెరని తాకండి 431 00:21:40,676 --> 00:21:42,636 దరిద్రుడు! 432 00:21:53,605 --> 00:21:57,943 ఐయాన్! ఐయాన్! ఐయాన్! ఐయాన్! 433 00:22:01,280 --> 00:22:02,531 ఏం జరుగుతోంది ఇక్కడ? 434 00:22:03,448 --> 00:22:05,868 హేయ్, పాప్. మేము కాస్త ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాం. 435 00:22:06,326 --> 00:22:07,703 అంతా నియంత్రణలోనే ఉంది. 436 00:22:07,786 --> 00:22:10,038 అంతే, ఐయాన్! అదీ! 437 00:22:10,956 --> 00:22:12,457 డేవిడ్, అసలేం జరుగుతోంది? 438 00:22:13,584 --> 00:22:17,588 ఒక ఎయిర్ కండిషనర్ ని ఏఐ సర్వర్ అని చెప్పి సీ.డబ్ల్యూ.ని బ్రాడ్ మోసం చేశాడు, 439 00:22:17,671 --> 00:22:20,632 అందుకని ఇప్పుడు తనలో తన్నుకు వచ్చిన ఆవేశాన్ని అతను ఆ ఏసీ మీద చూపిస్తున్నాడు. 440 00:22:22,342 --> 00:22:25,929 ఇక ఐయాన్, ఆ ఎత్తైన ప్రోగ్రామర్ ని తక్కువ చేసి చూపలేకపోయాడు, 441 00:22:26,013 --> 00:22:28,557 కాబట్టి, అతను తను గెలవగలిగే యుద్దాన్ని ఎంచుకున్నాడు అనుకుంటా. 442 00:22:28,640 --> 00:22:29,975 దీన్ని నువ్వెలా జరగనిచ్చావు? 443 00:22:30,058 --> 00:22:32,269 చూడు. ఇదేమంత ముఖ్యం కాదు. సమస్య పరిష్కృతమైపోయింది, సరేనా? 444 00:22:32,352 --> 00:22:35,355 ఎందుకంటే పది నిమిషాల క్రితం, ముసుగు మనిషి కనిపించకుండా పోయాడు. 445 00:22:35,439 --> 00:22:37,941 -కనపించకుండా పోయాడా? అంటే నీ ఉద్దేశం... -అవును. పోయాడు. ఎటో పోయాడు. 446 00:22:38,025 --> 00:22:39,860 అవును. ఏ సర్వర్లలో కూడా అతని జాడ నాకు తెలియలేదు. 447 00:22:39,943 --> 00:22:41,820 లేదు, అది అసంభవం. 448 00:22:41,904 --> 00:22:44,448 అంటే, అది ఉత్తమైమనది కాకపోయినా, ప్రస్తుతానికి అదే మంచి పరిష్కారం అనుకుంటా. 449 00:22:44,531 --> 00:22:49,369 అనుకుంటావులే! ఎందుకంటే ఈ కార్యాలయంలో అందరికీ పిచ్చెక్కింది. 450 00:22:49,953 --> 00:22:53,957 ఇది ఎదిగినవారు పనిచేసే ఓక ప్రొఫెషనల్ కార్యాలయంలాగా ఉండాలి! 451 00:22:54,041 --> 00:22:56,376 అవును. కానీ ఈరోజు కాస్త భిన్నమైన రోజు. 452 00:22:56,460 --> 00:22:59,880 కాకపోతే ఇది భిన్నమైన రోజు కాదు, కదా? మన కార్యాలయంలో ప్రతీ మంగళవారం ఇలాగే ఉంటుంది. 453 00:22:59,963 --> 00:23:02,841 ఐయాన్ ని, పొడగరి పాల్ ద్వారా పక్కదారి పట్టించమని చెప్పింది నువ్వే. 454 00:23:02,925 --> 00:23:05,886 అవును! నాకు కూడా పిచ్చి పట్టింది, ఎందుకంటే, ఈనాటి వరకూ, 455 00:23:05,969 --> 00:23:08,388 నేను కూడా ఇది మామూలే అని అనుకున్నాను. 456 00:23:09,264 --> 00:23:11,975 కానీ, ఇది మామూలు కాదు. నేను ఎదిగిన వ్యక్తిలాగా ప్రవర్తించి, 457 00:23:12,059 --> 00:23:14,811 ముసుగు మనిషి విషయంలో అసలు ఏం జరుగుతుందో కనిపెట్టాలి! 458 00:23:16,063 --> 00:23:18,065 -నీ చారలు మరింత దారుణంగా తయారవుతున్నాయి. -నీకలా అనిపిస్తుందా? 459 00:23:18,774 --> 00:23:22,027 ఆటలో నుండే ముసుగు మనషి మాయమైపోయాడంటే, ఇది లోపం కాదు. 460 00:23:22,110 --> 00:23:23,612 ఎవరో అతనితో ఏదో చేస్తున్నారు. 461 00:23:23,695 --> 00:23:25,489 కోడ్ లాగులను ఓసారి పరిశీలిస్తాను. 462 00:23:28,408 --> 00:23:29,409 ఒక్క నిమిషం. 463 00:23:30,244 --> 00:23:33,038 చూస్తుంటే ఈ మార్పులన్నీ వెరిఫైడ్ లాగిన్ నుండి జరిగినట్టుగా లేవు. 464 00:23:34,248 --> 00:23:35,290 అయ్యయ్యో. 465 00:23:35,374 --> 00:23:36,750 అవి బయటనుండి చేసినవి. 466 00:23:37,334 --> 00:23:38,460 దానర్థం ఏమిటి? 467 00:23:39,419 --> 00:23:41,171 దానర్థం మనం హ్యాకింగ్ కి గురయ్యామని. 468 00:23:43,549 --> 00:23:44,550 భగవంతుడా. 469 00:23:47,678 --> 00:23:50,097 -అయితే ఇప్పుడు నేనేం చేయాలి? -ఏమీ చేయకు, డేవిడ్! ఏమీ చేయకు! 470 00:23:50,180 --> 00:23:53,183 నేను చూసుకుంటాను, సరేనా? నువ్వేమీ చేయకు. 471 00:23:53,892 --> 00:23:54,893 దేవుడా. 472 00:24:07,322 --> 00:24:08,323 ఏవోయ్! 473 00:24:08,407 --> 00:24:10,075 హేయ్, పాల్. ఎలా ఉన్నావు? 474 00:24:10,576 --> 00:24:12,953 ఏమో. అది ఆధారపడుంటుంది. నువ్వు నాతో పోరాడాలనుకుంటున్నావా? 475 00:24:14,079 --> 00:24:15,247 నాకది జరగాల్సిందే. 476 00:24:15,330 --> 00:24:18,458 లేదు, నిజానికి, నేను నీకు క్షమాపణలు చెబుదామని వచ్చాను. 477 00:24:18,542 --> 00:24:19,543 నాతో పాటు నడువు. 478 00:24:22,379 --> 00:24:26,258 చూడు, గురూ. నన్ను నేనొక పరిణితి చెందిన వ్యక్తిగా అనుకోవాలని చూస్తాను, కానీ... 479 00:24:27,050 --> 00:24:32,055 ఈ మగవారికి మామూలుగా ఉండే చాదస్తపు ఆలోచనలలో పడిపోతూ ఉంటాను... 480 00:24:32,848 --> 00:24:34,224 నిజానికి, అది మంచి విషయం కాదు. 481 00:24:34,308 --> 00:24:38,145 నీ దేహదారుఢ్యాన్ని చూసి నాకు అభద్రతాభావం కలుగడంలో... 482 00:24:39,271 --> 00:24:40,814 అలాగే, నీ యుద్ధ చరిత్రని చూసి నేను భయకంపితుడినైన విషయంలో... 483 00:24:40,898 --> 00:24:43,358 ఇంకా, నిజంగా, ఒక మంచి మనిషిగా 484 00:24:43,442 --> 00:24:46,486 నీలో ఉన్న గుణాలన్నింటినీ చూసి నేను భయపడటంలో నీ తప్పేమీ లేదు, కాబట్టి... 485 00:24:47,112 --> 00:24:48,113 నన్ను మన్నించు. 486 00:24:48,780 --> 00:24:51,909 వావ్, ఐయాన్, అలా చెప్పడం నీ గొప్పతనం. 487 00:24:51,992 --> 00:24:55,454 నీ పద్దతికి, నీ క్షమాపణకి నేను ముగ్ధుడినయ్యాను. ధన్యవాదాలు. 488 00:24:55,537 --> 00:24:58,624 నిజమేమిటంటే, నువ్వు నన్ను ఎంతగా ఆకట్టుకున్నావంటే, 489 00:24:58,707 --> 00:25:01,168 నేను నీకు పదోన్నతి ఇస్తున్నాను. 490 00:25:02,002 --> 00:25:05,297 వావ్. ధన్యవాదాలు, ఐయాన్. దానర్థం ఏమిటి? 491 00:25:05,756 --> 00:25:09,134 అంటే నీకు ఓ కొత్త కార్యాలయం వస్తుందని. 492 00:25:09,218 --> 00:25:14,056 అవును, క్రింద, మా కమ్యూనిటీ మేనేజర్ అయిన సూ కి పక్కగానే. 493 00:25:14,139 --> 00:25:15,265 ఇది నీ కొత్త కీ కార్డ్. 494 00:25:15,349 --> 00:25:18,101 వావ్, ఐయాన్. చాలా చాలా ధన్యవదాలు. నేను నిజంగా దీన్ని అభినందిస్తున్నాను. 495 00:25:18,185 --> 00:25:20,312 ఆ కార్డుతో జాగ్రత్త. అప్పుడప్పుడూ సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. 496 00:25:20,395 --> 00:25:23,982 కానీ అది నిన్ను బేస్మెంట్ కి చేర్చి, శాశ్వతంగా అక్కడే ఉండేలా చేస్తుంది. 497 00:25:24,066 --> 00:25:25,734 మన్నించు? అక్కడే ఉంచుతుందా? నాకు సరిగ్గా అర్థం... 498 00:25:27,903 --> 00:25:29,947 "మగవారి చాదస్తం" లేదూ, ఏం లేదు. 499 00:25:30,364 --> 00:25:32,074 చచ్చిపోరా, పొడుగు వెధవా. 500 00:26:35,137 --> 00:26:37,139 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య