1 00:00:05,255 --> 00:00:07,049 1 ప్లేయర్ 2 00:00:07,132 --> 00:00:10,636 2 ప్లేయర్లు 3 00:00:16,517 --> 00:00:18,185 సెవెన్ ఓక్స్ ఎలిమెంటరీ స్కూల్ 4 00:00:24,483 --> 00:00:27,778 మీ అబ్బాయి చదివే క్లాసులో సౌర కుటుంబం గురించి పాఠం నడుస్తోంది. 5 00:00:28,487 --> 00:00:33,075 ప్రతి చిన్నారినీ, ఏదోక గ్రహం గురించి వ్యాసం రాయమని అడగడం జరిగింది. 6 00:00:34,034 --> 00:00:39,998 కానీ, అస్సలు లేని గ్రహంపై వ్యాసం రాయనిస్తే కానీ ఇచ్చిన పని పూర్తి చేయనని మొండికేస్తున్నాడని 7 00:00:40,082 --> 00:00:44,044 ఇతని టీచర్ నాకు ఫిర్యాదు చేసింది. 8 00:00:44,127 --> 00:00:45,128 ఆ గ్రహం ఉండవచ్చేమో. 9 00:00:45,212 --> 00:00:49,132 కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. వాటిలో టార్టరస్ గ్రహం కూడా ఒకటి అయ్యుండవచ్చు కదా? 10 00:00:49,216 --> 00:00:50,676 అది శాస్త్రవేత్తలని అడుగు. 11 00:00:50,759 --> 00:00:54,221 వాళ్లు కొత్త కొత్త గ్రహాలని కనిపెడుతూనే ఉన్నారు కదా, నాకు తెలిసి… 12 00:00:55,222 --> 00:00:56,223 ప్రిన్సిపల్ టగ్గార్ట్ 13 00:00:56,306 --> 00:00:58,517 ఇందుకే మిమ్మల్ని ఇవాళ రమ్మన్నాను. 14 00:00:58,600 --> 00:01:02,604 టీచర్స్ తో వాగ్వాదానికి దిగడం. క్లాసుల్లో ఫెయిల్ అవ్వడం. తోటి విద్యార్థులతో కొట్లాటలకు దిగడం. 15 00:01:02,688 --> 00:01:04,605 డెన్నిస్ హోగన్ ఒక పెంటగాడు! 16 00:01:04,690 --> 00:01:05,941 మాటలు జాగ్రత్త, అబ్బాయి. 17 00:01:07,359 --> 00:01:09,987 మాకు చాలా అంటే చాలా ఆందోళనగా ఉంది. 18 00:01:10,070 --> 00:01:12,698 -నాకు కూడా. -మీరు తగినంత ఆందోళన పడట్లేదేమో. 19 00:01:13,991 --> 00:01:16,660 నాకు తెలుసు వీడు చదువుల్లో ఇబ్బంది పడుతున్నాడని, 20 00:01:16,743 --> 00:01:20,831 బహుశా టీచర్స్ ఏమైనా… వీడికి కొత్తగా చెప్పే ప్రయత్నం చేయవచ్చు అంటారా? 21 00:01:20,914 --> 00:01:25,169 అసలు నేర్చుకోననే మొండికేసి కూర్చున్న వాడికి మా టీచర్లు మాత్రం ఏం చెప్పగలరు. 22 00:01:25,252 --> 00:01:29,798 ఆ బాధ్యత అతనిదే, అంతకంటే ఎక్కువగా అతని తల్లిదండ్రులది. 23 00:01:29,882 --> 00:01:30,924 తల్లిది మాత్రమే. 24 00:01:32,926 --> 00:01:36,305 ఏదేమైనా, ఇప్పటికే ఇతను వెనుకబడిన సెక్షనులో ఉన్నాడు. 25 00:01:36,388 --> 00:01:40,517 ఇతను మార్కులు మెరుగవ్వకపోతే, ఇతడిని శిక్షణా తరగతిలో వేయాల్సి ఉంటుంది. 26 00:01:40,601 --> 00:01:42,519 వద్దు! అక్కడ ఉండేవాళ్లందరూ పిచ్చోళ్లు! 27 00:01:42,603 --> 00:01:46,648 ఆగు. బంగారం, కూర్చో. చెప్పిన మాట విను, కూర్చో. 28 00:01:48,025 --> 00:01:49,902 మేము చేయగలిగింది ఏమైనా ఉందా? 29 00:01:50,485 --> 00:01:53,697 ముందు అతను అసైన్మెంటును పూర్తి చేసేలా చూడండి. 30 00:01:53,780 --> 00:01:55,616 దాని వల్ల అతని మార్కులు మెరుగవ్వవచ్చు. 31 00:01:55,699 --> 00:01:59,995 కానీ అతని తీరు మారాలి, అది అతని బాధ్యతే. 32 00:02:01,371 --> 00:02:02,372 అవునులెండి. 33 00:02:02,873 --> 00:02:07,169 చింతించకండి. వీడికి దక్కాల్సిందే ఇస్తా నేను. 34 00:02:11,632 --> 00:02:12,799 అడ్మినిస్ట్రేషన్ 35 00:02:12,883 --> 00:02:14,760 అమ్మా, టీచర్లపై అరవకూడదని నాకు తెలుసు, 36 00:02:14,843 --> 00:02:17,304 కానీ వాళ్లు చెప్పేదే చేయడానికి ప్రయత్నిస్తా నేను, కానీ వాళ్ళు వినరు, ఇక… 37 00:02:17,387 --> 00:02:21,808 ఒకటి చెప్పనా, ఐయాన్? ఇప్పుడేమీ మాట్లాడకు. ఇదుగో. 38 00:02:22,851 --> 00:02:23,977 ఏంటిది? 39 00:02:24,853 --> 00:02:25,979 నీకు ఇవ్వాల్సింది. 40 00:02:27,523 --> 00:02:29,441 డెన్నిస్ హోగన్ నిజంగానే ఒక పెంటగాడు. 41 00:02:30,234 --> 00:02:31,235 పద. 42 00:02:50,754 --> 00:02:52,130 ఆపు! 43 00:02:52,214 --> 00:02:53,715 సిరప్ పోసింది చాలు! 44 00:02:54,925 --> 00:02:56,176 పాపీ! 45 00:02:56,260 --> 00:02:57,845 -హేయ్. -ఓయ్! ఇక సిరప్ చాలు. 46 00:02:57,928 --> 00:02:59,137 మీ అమ్మ చెప్పేది విను. 47 00:02:59,221 --> 00:03:01,640 నాకు కుడా ఆ టాగలాగ్ భాష వచ్చుంటే, వినేదాన్నే. 48 00:03:01,723 --> 00:03:04,393 నువ్వు కూడా నేర్చుకోవచ్చు. నీ కన్నా పెద్దగా ఉన్నప్పుడే నేను నేర్చుకున్నాను. 49 00:03:04,476 --> 00:03:05,936 నీకు మరో దారి లేదు. 50 00:03:06,019 --> 00:03:08,272 దాని వల్ల తనకో అందమైన మొగుడు కూడా దొరికాడు కదా? 51 00:03:09,231 --> 00:03:10,899 టాగలాగ్ అనేది ప్రేమ తొణికిసలాడే భాష. 52 00:03:12,693 --> 00:03:16,905 ఏంటి మరి? ఈ వీకెండ్ కి ఏంటి ప్లాన్? 53 00:03:16,989 --> 00:03:18,907 ఫ్రేయా ఇంకా గ్యాంగుతో ఆడుకుంటా. 54 00:03:19,908 --> 00:03:22,411 ఫ్రేయా ఎవరు? నీ కొత్త స్నేహితురాలా? 55 00:03:22,494 --> 00:03:25,873 కాదు. "ఫైనల్ ఫ్యాంటసీ"లో ఒక పాత్ర, అమ్మ. అది వీడియో గేమ్. 56 00:03:26,206 --> 00:03:27,791 సూపర్ గేమ్ అది. 57 00:03:28,667 --> 00:03:29,668 అలా అని తనే చెప్పింది. 58 00:03:29,751 --> 00:03:30,961 అట్లాంటి ఇట్లాంటి సూపర్ కాదు. 59 00:03:31,044 --> 00:03:33,422 ఫైనల్ బాస్ కూజా దాకా చేరుకున్నాను. 60 00:03:33,505 --> 00:03:36,884 ఆటలో గెలవబోతున్నా నేను. ఆ పని ఇవాళే అయిపోతుంది అనుకుంటా. 61 00:03:36,967 --> 00:03:37,968 వావ్. 62 00:03:38,051 --> 00:03:40,345 -లేదు. వీడియో గేమ్లు వద్దు. -అవును. వీడియో గేమ్లు వద్దు. 63 00:03:41,013 --> 00:03:44,516 నీకే ఏదైనా ఆడాలనుంటే, పియానోతో ఆడుకో. అది భలే సరదాగా ఉంటుంది. 64 00:03:45,225 --> 00:03:46,768 తనకి సరదా అంటే ఏంటో తెలీదు. 65 00:03:47,936 --> 00:03:49,563 మీ అమ్మ చెప్పింది నిజమే. 66 00:03:49,646 --> 00:03:52,274 సంగీత కార్యక్రమంలో అందరి కన్నా బాగా వాయించాలంటే, ప్రాక్టీస్ చేయాల్సిందే కదా. 67 00:03:52,691 --> 00:03:55,444 ఆ తొక్కలో కార్యక్రమం ఎవడికి కావాలి! 68 00:03:55,527 --> 00:03:56,945 నా వీడియో గేమ్ ఏదో నన్ను ఆడుకోనివ్వవచ్చు కదా? 69 00:03:57,654 --> 00:04:00,282 లేదు. నువ్వు ఎప్పుడు చూసినా వీడియో గేమ్స్ ఆడుకుంటున్నావు. 70 00:04:00,866 --> 00:04:02,659 మన దగ్గర ఇంటర్నెట్ ఉంటే నేనేమీ ఎప్పుడూ ఆడేదాన్ని కాదు. 71 00:04:03,243 --> 00:04:05,871 అప్పుడు నేను ఎలా గెలవాలో నెట్ లో చూసి, ఇంకా వేగంగా గెలిచేయగలను. 72 00:04:05,954 --> 00:04:08,165 -హా. -నీకు ఏమైనా చేయాలనుంటే, 73 00:04:08,248 --> 00:04:13,420 నువ్వు కూడా మీ అక్కలాగా బయటకు వెళ్లి తిరుగు. 74 00:04:29,853 --> 00:04:31,605 ఇంకేం చేయాలో నాకు తెలియట్లేదు. 75 00:04:31,688 --> 00:04:36,235 మనం శిక్షించాం, కానుకలు ఇచ్చాం, చక్కెర లేని ఆహారం పెట్టాం, చక్కెర ఉన్న ఆహారం కూడా పెట్టాం. 76 00:04:36,318 --> 00:04:39,279 -చెంప చెళ్లుమనిపించావా? -నాన్నా. 77 00:04:43,158 --> 00:04:47,913 చూడు, సారా, నీకు ఈ విషయం చెప్పాలనుకోలేదు, కానీ చెప్తున్నా, 78 00:04:48,455 --> 00:04:51,625 ఆ చెత్త లాయర్ నుండి నీకు ఇంకో ఉత్తరం వచ్చింది. 79 00:04:52,292 --> 00:04:53,710 మళ్లీనా? 80 00:04:56,255 --> 00:04:58,882 అతని ఉద్దేశం నాకు ఉత్తరాన్ని పంపాలని కాదు. నాకు కోపం తెప్పించాలనే. 81 00:04:58,966 --> 00:05:01,802 అదే పట్టుకొని అతను కోర్టుకు వెళ్తే, కేసు అవుతుంది కదా. 82 00:05:01,885 --> 00:05:04,304 కేసు ఏంటి? నేను వాడి తల్లిని. 83 00:05:06,431 --> 00:05:08,392 ఇబ్బందులున్న తల్లివి నువ్వు. 84 00:05:13,021 --> 00:05:14,231 సారా, అతను గెలవవచ్చు. 85 00:05:18,193 --> 00:05:19,361 గెలవలేడు. 86 00:05:20,779 --> 00:05:21,780 గెలవలేడు. 87 00:05:23,615 --> 00:05:28,287 చూడు, నువ్వు మంచి అమ్మవి. అది నాకు తెలుసు. 88 00:05:28,871 --> 00:05:31,874 కానీ నువ్వు ఆ పిల్లాడిని గాడిలో పెట్టాలి. 89 00:05:34,793 --> 00:05:35,794 నేను ఏదోకటి ఆలోచిస్తాలే. 90 00:05:43,969 --> 00:05:45,220 పని ఎలా సాగుతోంది, బుడ్డోడా? 91 00:05:46,138 --> 00:05:49,141 ఎలా సాగుతుందని అనుకుంటున్నావు? నేను ఒక దద్దమ్మని. 92 00:05:49,808 --> 00:05:50,851 ఆ మాట అనకు. 93 00:05:51,643 --> 00:05:53,061 నువ్వు తెలివైన పిల్లోడివి. 94 00:05:53,770 --> 00:05:56,690 కానీ… నువ్వు ఇతర పిల్లలలా కాదు అంతే. 95 00:05:59,026 --> 00:06:02,613 కానీ నువ్వు ఇంకాస్త కష్టపడితే… 96 00:06:02,696 --> 00:06:03,906 నేను కష్టపడుతూనే ఉన్నా! 97 00:06:04,531 --> 00:06:06,200 అందుకే నాకు తెలుసు నేను దద్దమ్మని అని! 98 00:06:07,743 --> 00:06:10,495 నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నా, అయినా కానీ చేయలేకపోతున్నా. 99 00:06:10,996 --> 00:06:12,789 నీకు చిరాగ్గా ఉందని నాకు తెలుసు. 100 00:06:12,873 --> 00:06:15,876 నాకు కూడా సాయపడాలనే ఉంది. కానీ… అదెలాగో అర్థం కావట్లేదు. 101 00:06:17,961 --> 00:06:19,338 నువ్వు కూడా దద్దమవే ఏమో. 102 00:06:22,966 --> 00:06:24,218 అంతే అయ్యుండవచ్చు. 103 00:06:28,597 --> 00:06:29,681 ఇవన్నీ నువ్వే చదువుతున్నావా? 104 00:06:30,349 --> 00:06:33,769 నీకు తెలుసో లేదో నేను చదవగలను. దద్దమ్మనే కానీ, పిచ్చోడిని కాదు. 105 00:06:37,439 --> 00:06:39,900 బాబోయ్. ఇందులో అశ్లీలత చాలా ఉంది. 106 00:06:40,567 --> 00:06:41,985 అది సైన్స్ ఫిక్షన్ తో కూడిన అశ్లీలత. 107 00:06:42,653 --> 00:06:46,949 సరే. అలా అంటావా! సరే మరి. 108 00:06:49,243 --> 00:06:51,119 అయినా ఈ చెత్త శని గ్రహం గురించి ఎవరు పట్టించుకుంటారు? 109 00:06:51,203 --> 00:06:53,664 ఇంత కన్నా గొప్ప గ్రహాలు చాలా ఉన్నాయి. 110 00:06:53,747 --> 00:06:57,543 కానీ నా పిచ్చి బుర్రలో ఉన్నదాన్ని కాగితంపై వ్యక్తపరచలేకపోతున్నా. 111 00:07:08,387 --> 00:07:10,472 -నాతో రా. -ఎక్కడికి? 112 00:07:11,223 --> 00:07:12,516 ఒక మంచి చోటికి. 113 00:07:22,442 --> 00:07:27,406 నాన్నా. ఫైనల్ బాస్, కుజా ఉన్నాడే, వాడు ఫ్లేర్ స్టార్ అనే దాడి చేస్తాడు, 114 00:07:27,489 --> 00:07:30,367 దాని వల్ల మన పాత్రలన్నింటికీ చాలా నష్టం కలుగుతుంది. 115 00:07:30,450 --> 00:07:33,829 సూపర్. ముందు ప్రాక్టీస్ చేయ్. 116 00:07:40,752 --> 00:07:44,381 కానీ ఆ భయంకరమైన నష్టం కలుగకుండా మనం ఏదైనా కవచం వేసుకుంటే… 117 00:07:44,464 --> 00:07:45,465 పియానో మీద శ్రద్ధ పెట్టు. 118 00:07:53,390 --> 00:07:56,226 ఇంకా, ఐకోని ఎంచుకోవాలా, లేదా డాగర్ ని ఎంచుకోవాలా అనేది నాకు అర్థమవ్వట్లేదు. 119 00:07:56,310 --> 00:07:58,937 పాపీ, వీడియో గేమ్స్ లో గెలవాలనే నీ తపనని 120 00:07:59,021 --> 00:08:02,774 పియానోని నేర్చుకోవడం మీద కూడా పెట్టవచ్చు కదా? 121 00:08:02,858 --> 00:08:05,944 నాకు పియానో అస్సలు నచ్చదు. బోర్ కొట్టేస్తుంది. 122 00:08:07,279 --> 00:08:10,240 దీన్ని కూడా నువ్వు ఆడే ఒక వీడియో గేమ్ అనే అనుకో. సరేనా? 123 00:08:11,033 --> 00:08:14,745 సంగీత కార్యక్రమాన్ని నువ్వు గెలవాల్సిన విలన్ అని అనుకో. 124 00:08:16,330 --> 00:08:19,291 సరే, గెలిస్తే నాకు దక్కేదేంటి? 125 00:08:20,709 --> 00:08:24,004 విలన్ పై గెలిచినప్పుడు డబ్బులో, కవచమో, లేదా కొత్త ఆయూధమో, 126 00:08:24,087 --> 00:08:27,799 ఏదోకటి అదిరిపోయేది దక్కుతుంది. 127 00:08:28,634 --> 00:08:33,554 సరే, నువ్వు బాగా కష్టపడి, సంగీత కార్యక్రమంలో గెలిచావంటే, 128 00:08:34,181 --> 00:08:35,849 -నేను నీకు ఒకటి కొనిస్తా? -ఇంటర్నెట్? 129 00:08:35,933 --> 00:08:38,268 అది మాత్రం కొనివ్వను. 130 00:08:38,352 --> 00:08:42,940 మీ అమ్మకి తెలీకుండా రహస్యంగా ఉంచగలిగేది ఏదైనా. 131 00:08:43,023 --> 00:08:44,900 తనకి తెలీకుండా ఏం జరగదు. 132 00:08:45,817 --> 00:08:48,403 నీకు టగలాగ్ భాష వచ్చు, కానీ రాదన్నట్టు తన దగ్గర భలే నటిస్తూ వచ్చావా లేదా? 133 00:08:48,487 --> 00:08:49,821 ఏంటి? నాకు అది నిజంగానే రాదు. 134 00:08:50,489 --> 00:08:51,490 అవునా? 135 00:08:52,950 --> 00:08:56,161 నీ అబద్ధాలు పిల్లోళ్ళకి చెప్పినా నమ్మరు. 136 00:08:58,288 --> 00:08:59,873 -నీ దుంప దెగ. -ఏంటా భాష! 137 00:08:59,957 --> 00:09:01,124 సారీ. 138 00:09:01,667 --> 00:09:03,043 నీ దుంప దెగ. 139 00:09:05,170 --> 00:09:07,798 సరే. నువ్వు చెప్పింది నాకు ఓకే. ఏదోకటి మంచిది కావాలి నాకు. 140 00:09:09,007 --> 00:09:10,008 నువ్వు మొత్తం వాయించాలి. 141 00:09:10,509 --> 00:09:11,510 సరే. 142 00:09:14,263 --> 00:09:18,475 హేయ్, నాన్నా. కూజాతో పోరాడేటప్పుడు నువ్వు కూడా చూస్తావా? 143 00:09:21,478 --> 00:09:22,604 సరే, ముందు నేను. 144 00:09:25,858 --> 00:09:26,900 నీ గ్రహం గురించి చెప్పు. 145 00:09:27,609 --> 00:09:31,071 దానికి రింగులు ఉంటాయి. సూర్యుడి నుండి అది ఆరవది. 146 00:09:31,154 --> 00:09:33,073 దానికి ఐరన్-నికల్ కోర్ ఉంటుంది. 147 00:09:33,156 --> 00:09:35,534 శని గ్రహం గురించి కాదు నిన్ను అడిగింది. అవన్నీ అందరికీ తెలుసు. 148 00:09:36,076 --> 00:09:38,745 అంటే, నాకు ఐరన్-నికల్ సంగతి తెలీదులే, కానీ అదంతా ఎవడికి కావాలి? 149 00:09:38,829 --> 00:09:42,082 నువ్వు ఏ గ్రహం గురించి అయితే రాయాలనుకున్నావో, ఆ గ్రహం గురించి చెప్పమంటున్నా. 150 00:09:42,583 --> 00:09:43,584 టార్టరస్? 151 00:09:43,667 --> 00:09:46,503 హా. దాని గురించే చెప్పు. 152 00:09:47,004 --> 00:09:48,005 అమ్మా. 153 00:09:51,091 --> 00:09:53,844 అది మన నెబ్యులా బయట ఉండే గ్రహం, కాబట్టి దాని వాతావరణం వేరుగా ఉంటుంది. 154 00:09:55,429 --> 00:09:57,181 దానిపై ఎర్ర ఆవిరి ఉంటుంది. దానితో శ్వాస తీసుకోవచ్చు. 155 00:10:01,018 --> 00:10:02,186 అంటే… 156 00:10:04,271 --> 00:10:05,856 ఇలానా? 157 00:10:06,982 --> 00:10:08,025 ఇంకేముంటాయి? 158 00:10:09,776 --> 00:10:10,903 నీరు ఉంటుంది. 159 00:10:11,778 --> 00:10:14,239 అందులో మిణుకు మిణుకుమనే చిన్నచిన్న ప్రాణులు ఉంటాయి. 160 00:10:14,323 --> 00:10:15,407 మిణుకు మిణుకుమనేవా? 161 00:10:15,908 --> 00:10:17,326 మిణుకు మిణుకుమనే… 162 00:10:20,662 --> 00:10:21,955 చిన్న చిన్న ప్రాణులు. 163 00:10:22,748 --> 00:10:26,919 అవును! ఇంకా పర్వతాలు ఉంటాయి, కానీ అవి ఇక్కడి పర్వతాలలా ఉండవు. 164 00:10:27,002 --> 00:10:28,879 గ్రహం ఉపరితలం మీద తేలుతూ ఉంటాయి, 165 00:10:28,962 --> 00:10:31,465 ఆ గ్రహం తాలూకు ఉపగ్రహాలు వాటిని గురుత్వాకర్షణ శక్తితో లాగుతుంటాయి. 166 00:10:31,548 --> 00:10:35,636 సూపర్. ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? 167 00:10:35,719 --> 00:10:39,723 యాభై వేసుకో. ఒక్కో ఉపగ్రహం తిరిగే వేగం, ఇంకా తీరు ఒక్కోలా ఉంటుంది. 168 00:10:41,350 --> 00:10:42,726 ఇలానా? 169 00:11:45,873 --> 00:11:49,293 హేయ్! ఏం చేస్తున్నారు మీరు? 170 00:11:50,586 --> 00:11:51,795 పరుగెత్తు! 171 00:11:51,879 --> 00:11:54,590 -వాటికి డబ్బు కట్టి వెళ్లండి! -సారీ. 172 00:11:56,925 --> 00:11:59,428 మనం అంతా చండాలం చేసి వచ్చామంటే భలే ఆశ్చర్యంగా ఉంది. 173 00:11:59,511 --> 00:12:02,681 చండాలమా? చండాలమేంటి? అది నీ మేధస్సు తాలూకు సృష్టి! 174 00:12:03,265 --> 00:12:05,517 నీ తెలివి చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది. 175 00:12:05,601 --> 00:12:08,020 నీ అంత తెలివైనవాడు ఎవరూ ఉండరు. 176 00:12:08,103 --> 00:12:09,271 అమ్మా. 177 00:12:09,813 --> 00:12:10,814 నీకు ఒక వరం ఉంది. 178 00:12:11,398 --> 00:12:14,735 ఇతరులకి అది కనిపించకపోవచ్చు, అంత మాత్రాన నీలో అది లేదు అని కాదు కదా. 179 00:12:15,360 --> 00:12:18,530 అది నిజమైనదే. టార్టరస్ ఎంత నిజమైనదో, అది కూడా అంతే నిజమైనది. 180 00:12:19,489 --> 00:12:20,949 ఐ లవ్ యూ, బంగారం. 181 00:12:21,033 --> 00:12:22,201 నేను కూడా. 182 00:12:24,494 --> 00:12:26,246 ఇప్పుడు నీ గ్రహం చేయడానికి మనకి సామాను కావాలి. 183 00:12:26,330 --> 00:12:27,331 -సరే. -చూద్దాం ఆగు. 184 00:12:28,874 --> 00:12:31,376 కొంత గమ్. టేప్. 185 00:12:31,460 --> 00:12:33,670 పెయింట్స్. ఇక్కడ పెడతా. 186 00:12:34,296 --> 00:12:35,547 ఈ బాల్స్. 187 00:12:36,381 --> 00:12:37,508 -అమ్మా. -ఏంటి? 188 00:12:37,591 --> 00:12:39,176 నేను రిపోర్ట్ చేయాలి కదా, అది పర్లేదంటావా? 189 00:12:39,259 --> 00:12:42,930 దాన్ని మర్చిపో. నీ ప్రాజెక్ట్ నీకు నచ్చినట్టు చేసుకో. 190 00:12:43,013 --> 00:12:45,599 -కానీ… -ఏమీ కాదు. నీ టీచరుతో నేను మాట్లాడతాలే. 191 00:12:46,391 --> 00:12:47,392 సరేనా? 192 00:12:48,519 --> 00:12:51,146 నీకు ఆకలిగా ఉంటుంది. నేను నీకు పాన్ కేక్స్ చేసి పెడతా. హా. 193 00:12:51,230 --> 00:12:53,607 హా, మంచి పోషకాహరం పెడతా. ఇంకా చాక్లెట్ చిప్స్ కూడా వేస్తా. 194 00:12:53,690 --> 00:12:55,943 ఇంకా విప్డ్ క్రీమ్… పిన్స్! 195 00:12:56,026 --> 00:12:58,320 -పిన్స్? -హా. నీ గ్రహానికి! 196 00:12:58,403 --> 00:12:59,821 ఓరి దేవుడా. అవి ఇక్కడే ఎక్కడో ఉండాలి. 197 00:12:59,905 --> 00:13:01,698 అవి ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఇక్కడే ఉండాలి. 198 00:13:01,782 --> 00:13:04,660 టేప్ ఇక్కడ ఉంది. నువ్వు వెళ్లులే… నువ్వు వెళ్లు… ఇవన్నీ నేను తెచ్చిస్తాలే. 199 00:13:04,743 --> 00:13:06,828 వెళ్లు. గమ్. 200 00:13:07,871 --> 00:13:09,289 ఇక్కడ ఉంది, ఇంకా… 201 00:13:15,087 --> 00:13:16,672 ప్లేస్టేషన్ 202 00:13:17,422 --> 00:13:20,592 సూపర్. భలే దెబ్బ కొట్టాం. 203 00:13:20,676 --> 00:13:22,302 హా, కానీ మనం ఇంకా వేగంగా కోలుకోవాలి. 204 00:13:24,388 --> 00:13:27,099 -వాడిని కొట్టు! -నేను పిడుగు మంత్రాన్ని ఉపయోగిస్తా. 205 00:13:29,268 --> 00:13:33,313 -దాని వల్ల లాభమేమీ జరగలేదు. -అయ్యో వాడు మనల్ని పేల్చేస్తాడు. 206 00:13:33,397 --> 00:13:35,566 అయ్యయ్యో! 207 00:13:36,733 --> 00:13:37,860 ఛ! 208 00:13:38,735 --> 00:13:39,945 కొంచెంలో పోయింది. 209 00:13:40,028 --> 00:13:40,988 ఆట ముగిసింది 210 00:13:41,071 --> 00:13:42,239 మళ్లీ ఆడదాం. 211 00:13:42,948 --> 00:13:46,034 ఓ మాట చెప్పనా? ఇది సూపర్ గా ఉంది. 212 00:13:46,118 --> 00:13:47,953 తెలుసు. 213 00:13:50,455 --> 00:13:51,748 ఏం చేస్తున్నారు? 214 00:13:52,875 --> 00:13:54,751 నేను కేవలం… 215 00:13:54,835 --> 00:13:56,837 ప్రాక్టీస్ మధ్యలో చిన్న విరామం అంతే. 216 00:13:57,588 --> 00:13:59,631 అయిదు నిమిషాలు అయింది కదా. ఇక ఆపేసేయ్. 217 00:14:00,465 --> 00:14:03,927 -కానీ మనం ఆటని సేవ్ చేయలేదు. -పాపీ లీవనాగ్, చెప్పింది చేయ్. 218 00:14:06,263 --> 00:14:07,681 -సరే. -అది. 219 00:14:08,599 --> 00:14:09,641 -ఛ. -ఏంటి… 220 00:14:10,684 --> 00:14:12,436 బంగారం… 221 00:14:12,519 --> 00:14:15,397 ఎందుకు దాన్ని ఆ పని చేయనిస్తావు? 222 00:14:15,480 --> 00:14:18,192 ఎందుకంటే నేను తనకి తండ్రిని కాబట్టి, తనంటే నాకు ప్రాణం కాబట్టి. 223 00:14:18,275 --> 00:14:20,277 తను నాకు కూడా ప్రాణమే కదా? 224 00:14:23,113 --> 00:14:26,033 ఎప్పుడు చూడు స్క్రీనుకు అతుక్కొనే ఉంటుంది. 225 00:14:27,117 --> 00:14:30,204 అలా ఉంటే, తనకి స్నేహితులు ఎలా అవుతారు? 226 00:14:30,704 --> 00:14:33,373 నాకు కూడా తన విషయంలో ఆందోళనగానే ఉంది. 227 00:14:33,457 --> 00:14:36,543 కానీ తను… కొంచెం వేరు. 228 00:14:37,544 --> 00:14:41,006 నేను తనకి స్నేహితునిలా ఉండకపోతే, ఇంకెవరు ఉంటారు? 229 00:15:04,947 --> 00:15:06,031 అమ్మ! 230 00:16:05,382 --> 00:16:06,383 అమ్మా? 231 00:16:08,594 --> 00:16:13,307 నేను, నా ప్రాజెక్టును పూర్తి చేసేశాను. చాలా బాగా వచ్చింది. 232 00:16:14,683 --> 00:16:18,854 అది మన గ్రహం కాబట్టి, మనిద్దరి పేరు మీద "సారియన్" అని దానికి పేరు పెడుతున్నా. 233 00:16:20,397 --> 00:16:22,900 మంచిది, బంగారం. 234 00:16:28,822 --> 00:16:31,033 నువ్వు నన్ను స్కూలుకు తీసుకెళ్ళగలవా? 235 00:16:32,701 --> 00:16:34,244 నేను బాగా అలసిపోయాను. నేను… 236 00:16:35,871 --> 00:16:37,497 తాతయ్యని అడగవా? 237 00:16:38,832 --> 00:16:40,626 ఆయన ఇంకా పని నుండి ఇంటికి రాలేదు. 238 00:16:48,634 --> 00:16:49,760 పర్వాలేదులే, అమ్మా. 239 00:19:06,396 --> 00:19:09,149 ట్రేసీ, నీపై కూడా నాకు గర్వంగానే ఉంది. సరేనా? 240 00:19:10,317 --> 00:19:11,318 హేయ్, నాన్నా. 241 00:19:11,401 --> 00:19:12,903 సంగీత కార్యక్రమంలో గెలిచినందుకు 242 00:19:12,986 --> 00:19:15,364 నువ్వు నాకు మంచి కానుకని ఇస్తానన్నావు కదా, అదేంటో నేను అనేసుకున్నాను. 243 00:19:16,657 --> 00:19:18,784 నాకు సైకిల్ కావాలి. 244 00:19:19,576 --> 00:19:22,871 సైకిల్? అది వీడియో గేమా? 245 00:19:22,955 --> 00:19:27,417 కాదు, చక్రాలు, పెడళ్లు, హ్యాండిల్ ఉంటాయి కదా. 246 00:19:27,501 --> 00:19:29,920 అది కొనిస్తే, నా స్నేహితులతో బయట ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. 247 00:19:30,796 --> 00:19:32,297 తప్పకుండా, పాప్. 248 00:19:32,881 --> 00:19:35,551 నేను సంగీతంలో పిస్తాని కాదు కానీ, బ్రేక్ డాన్స్ మాత్రం కత్తిలా వేసే వాడిని. 249 00:19:35,634 --> 00:19:37,344 -నువ్వు అది నమ్మగలవా? -లేదు. 250 00:19:45,227 --> 00:19:48,105 చాలా త్వరగా వచ్చేశావే. ఈసారి ఏంటి సాకు? 251 00:19:48,188 --> 00:19:50,315 ఆలస్యంగా వచ్చినందుకు పాస్ కావాలని టీచర్ చెప్పింది. 252 00:19:50,399 --> 00:19:51,859 నువ్వు ఆలస్యంగానే వచ్చావు మరి. 253 00:19:52,860 --> 00:19:54,611 సమయం 10:15 అవుతోంది. 254 00:19:54,695 --> 00:19:57,531 మామూలుగా మీ అమ్మే కదా నిన్ను స్కూలులో దింపేది? 255 00:19:57,614 --> 00:19:59,366 హా, కానీ తను బాగాలేక పడుకొని ఉంది, 256 00:20:01,743 --> 00:20:02,828 పడుకొని ఉందా? 257 00:20:11,211 --> 00:20:12,546 అలా చాలాసార్లు జరుగుతుందా? 258 00:20:14,756 --> 00:20:16,800 మీ అమ్మకి బాగాలేనప్పుడు 259 00:20:16,884 --> 00:20:21,847 నీకు సాయపడటానికి… ఇంకెవరైనా ఉన్నారా? 260 00:20:22,472 --> 00:20:24,933 తాతయ్య ఉన్నాడు, కానీ ఆయన నైట్ షిఫ్ట్ చేస్తాడు. 261 00:20:26,727 --> 00:20:27,811 అలాగా. 262 00:20:29,730 --> 00:20:30,898 నన్నేమైనా అంటారా ఇప్పుడు? 263 00:20:33,859 --> 00:20:34,860 లేదు. 264 00:20:36,612 --> 00:20:37,779 అస్సలు లేదు. 265 00:20:41,867 --> 00:20:45,120 ఇది మిస్ మిల్లర్ కి ఇచ్చి, లంచ్ టైములో నన్ను కలవమని చెప్పు. 266 00:20:55,714 --> 00:20:56,924 తాతయ్య! 267 00:20:57,007 --> 00:20:59,927 తాతయ్య! నా ప్రాజెక్ట్ చూడు! 268 00:21:00,010 --> 00:21:03,305 ఇది తప్పు గ్రహమని, అలాగే నేను వ్యాసం రాయలేదని మా టీచర్ అంది, 269 00:21:03,388 --> 00:21:05,432 కానీ నేను చాలా వివరంగా చెప్పాను, 270 00:21:05,516 --> 00:21:08,310 అది మేలే చేసింది అనుకుంటా, ఎందుకంటే, తను నాకు డీ ఇచ్చింది! 271 00:21:08,393 --> 00:21:10,354 నాకు వచ్చిన మార్కుల గురించి అమ్మకి చెప్తా. 272 00:21:10,437 --> 00:21:11,647 ఐయాన్. 273 00:21:14,858 --> 00:21:16,109 హేయ్, బుడ్డోడా. 274 00:21:17,152 --> 00:21:18,362 నాన్నా? 275 00:21:20,781 --> 00:21:22,824 నేను నీ వస్తువులని కొన్ని సర్దాను. 276 00:21:24,409 --> 00:21:26,245 కొంత కాలం నువ్వు నాతోనే ఉంటావు. 277 00:21:27,371 --> 00:21:29,998 -కానీ నాకు అది ఇష్టం లేదు. -అది నీ మంచికే. 278 00:21:31,834 --> 00:21:34,670 -చూడు, వాడిని నేను చూసుకోగలను… -మధ్యలో నువ్వు దూరకు, జో. 279 00:21:34,753 --> 00:21:37,047 నేనే నీ స్థానంలో ఉంటే, ముందు నీ కూతురిని బాగా చూసుకొనే వాడిని. 280 00:21:37,130 --> 00:21:39,007 తను మందులు సమయానికి తీసుకొనేలా చూసుకొనేవాడిని. 281 00:21:39,091 --> 00:21:40,300 సరే, ఇక పద. 282 00:21:41,510 --> 00:21:43,554 -నన్ను పంపించేయవద్దు. -ఐయాన్… 283 00:21:45,472 --> 00:21:47,015 వాడి పేరు ఇయన్. 284 00:21:57,484 --> 00:21:58,485 సరే మరి… 285 00:21:59,903 --> 00:22:05,659 బుడ్డోడా, అమ్మ నిన్ను చూసుకొనే స్థితిలో లేదు. 286 00:22:05,742 --> 00:22:07,411 -అమ్మ చూసుకోగలదు. -చూసుకోలేదు. 287 00:22:07,494 --> 00:22:08,787 -తను అలసిపోయుంది, అంతే. -మరి నువ్వు… 288 00:22:08,871 --> 00:22:10,289 -అందుకే… -తను లేస్తుంది! 289 00:22:10,372 --> 00:22:11,748 -వద్దు! పద! ఇయన్! -అమ్మా! అమ్మా! 290 00:22:11,832 --> 00:22:15,919 -అమ్మా! వద్దు! వద్దు! -రా! ఇయన్! 291 00:22:16,003 --> 00:22:18,046 -రా. -అమ్మా! 292 00:22:18,130 --> 00:22:20,215 అమ్మా, లేయ్! 293 00:22:28,307 --> 00:22:32,227 అమ్మా! నాన్నా! నేను ట్రేసీతో సైక్లింగ్ కి వెళ్లొస్తా. 294 00:22:34,229 --> 00:22:36,523 జాగ్రత్త, పిచ్చిది వస్తోంది. 295 00:22:37,816 --> 00:22:39,193 హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? 296 00:22:39,776 --> 00:22:41,403 వెళ్లి అద్దంలో ముఖం చూసుకో, ట్రేసీ! 297 00:22:48,911 --> 00:22:50,287 మెల్బోర్న్ సీబుక్ లైబ్రరీ 298 00:23:09,348 --> 00:23:10,349 డాగ్పైల్ 299 00:23:11,600 --> 00:23:13,644 డాగ్పైల్ సెర్చ్ ఫైనల్ ఫ్యాంటసీ IX ఆట ఆడే విధానం 300 00:23:13,727 --> 00:23:15,646 ఫైనల్ ఫ్యాంటసీ IX గైడ్, ఇంకా మార్గదర్శిని 301 00:23:18,649 --> 00:23:20,943 జ్యూస్ గదనా? 302 00:23:21,735 --> 00:23:24,154 సర్వవిధ్వంసిని మంత్రమా? సూపర్! 303 00:23:25,656 --> 00:23:26,698 సారీ. 304 00:23:30,452 --> 00:23:33,205 ఏంటి, వాడే ప్రధాన విలన్ కాదా? 305 00:23:33,789 --> 00:23:34,831 వెళ్లెహె! 306 00:23:36,834 --> 00:23:38,877 మీ సొంత ఆటను సృష్టించుకోండి! 307 00:23:42,297 --> 00:23:44,424 ఇక్కడ క్లిక్ చేయండి! 308 00:23:46,218 --> 00:23:48,637 యూజర్ సృష్టించిన ఆటలు 309 00:23:50,806 --> 00:23:52,266 సారియన్ 310 00:23:54,643 --> 00:23:57,396 సారియన్ 311 00:24:27,217 --> 00:24:29,970 నన్ను ఒక స్టూల్ మీద కూర్చోమన్నారు. మీకు ఒక విషయం చెప్తాను. 312 00:24:30,053 --> 00:24:31,263 కూర్చోవడమనేది పద్ధతి. 313 00:24:32,389 --> 00:24:34,141 అధికారులు నిన్ను స్టూల్ మీద కూర్చోమంటారు. 314 00:24:34,224 --> 00:24:37,519 వాళ్లు చెప్పారనే మనం కూర్చోము కదా? 315 00:24:38,145 --> 00:24:41,440 నిన్న కాళ్ల వ్యాయామం చేశాను కాబట్టి, నేను కూర్చుంటాను. 316 00:24:42,941 --> 00:24:47,988 "ట్విన్ డాగర్స్" విషయంలో నేను తప్పటడుగు వేశానని కొందరు అంటారు. 317 00:24:49,781 --> 00:24:53,076 కానీ, 21 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి, అది మాత్రం కాదనలేని నిజం కదా? 318 00:24:58,290 --> 00:25:01,627 హా, ఏదేమైనా, మన చర్చ మొదలయి మూడు గంటలు కావస్తోంది. 319 00:25:01,710 --> 00:25:04,296 ఇంతటితో క్లాస్ ముగిసింది. 320 00:25:04,796 --> 00:25:07,633 ఇంతకు ముందు వ్యక్తి బోర్డు మీద ఏదేదో చెత్త రాశాడు కదా, 321 00:25:07,716 --> 00:25:09,885 అది మీకు పనికి రాదు కాబట్టి, దాన్ని మర్చిపోండి. 322 00:25:18,519 --> 00:25:21,146 -హాయ్. మిస్టర్ గ్రిన్. నేను… -ఐయాన్ అని పిలువు. 323 00:25:21,647 --> 00:25:25,400 మీ ఆటని చూసే నేను ప్రోగ్రామర్ అయ్యాను. నా పేరు పాపీ. 324 00:25:26,318 --> 00:25:27,778 నీలా నన్ను చూసి చాలా మంది స్ఫూర్తి పొందారు. 325 00:25:27,861 --> 00:25:29,613 -"ట్విన్ డాగర్స్"… -ఆ ఆట కాదు. నేను… 326 00:25:29,696 --> 00:25:31,323 …సంస్కృతిపై చాలా పెద్ద ప్రభావమే చూపింది. 327 00:25:31,406 --> 00:25:33,992 లేదు, నేను సారియన్ గురించి మాట్లాడుతున్నా. 328 00:25:36,662 --> 00:25:37,913 -సారియన్? -హా. 329 00:25:41,834 --> 00:25:43,752 ఆ ఆట గురించి నేను మర్చిపోయి చాలా కాలమైపోయింది. 330 00:25:44,586 --> 00:25:47,256 హా, దాన్నంత అందమైనదాన్ని ఇప్పటిదాకా నేను చూడనేలేదు. 331 00:25:49,091 --> 00:25:50,300 అప్పుడు నాకు పదేళ్లే అనుకోండి, 332 00:25:50,384 --> 00:25:52,302 కాబట్టి, కోడ్ దరిద్రంగా ఉందని అప్పుడు నేను గ్రహించలేకపోయాను. 333 00:25:54,805 --> 00:25:55,806 నువ్వు భలే తమాషాగా మాట్లాడుతున్నావే. 334 00:25:55,889 --> 00:25:58,225 అయితే, మీరు ఏదైనా కొత్త ఆటపై పని చేస్తున్నారా, లేకపోతే… 335 00:25:58,308 --> 00:26:01,979 హా, నేను కొత్తదాని మీదే పని చేస్తున్నా. దాని గురించి నీతో చెప్పగలను. 336 00:26:02,062 --> 00:26:04,273 అది ఎంత దరిద్రంగా ఉందో బహుశా నువ్వు నాకు చెప్పవచ్చేమో. 337 00:26:04,356 --> 00:26:05,399 తప్పకుండా! 338 00:26:07,150 --> 00:26:08,360 నేను జోక్ చేశా. 339 00:26:10,779 --> 00:26:12,531 నీకు జోక్ అంటే ఏంటో తెలీదు కదా? 340 00:26:13,240 --> 00:26:14,950 నాకు తెలుసు. నాకు… 341 00:26:17,035 --> 00:26:18,370 మీ గడ్డం నచ్చింది. 342 00:26:18,453 --> 00:26:20,873 -అవునా? థ్యాంక్స్. -లేదు, నేను జోక్ చేశా. 343 00:26:25,002 --> 00:26:28,297 -సరే, నేను ఇక బయలుదేరుతాను. -నేను కూడా వస్తాను. 344 00:26:30,132 --> 00:26:31,133 సరే. 345 00:26:33,343 --> 00:26:35,387 -ఆట గురించి వింటావా? -హ! 346 00:26:35,470 --> 00:26:40,100 సరే. నేను ఒక భారీ మల్టీ ప్లేయర్ గేమ్ ని రూపొందించాలని అనుకుంటున్నా. 347 00:26:40,184 --> 00:26:41,643 మధ్య యుగం టచ్ ఇద్దామనుకుంటున్నా. 348 00:26:41,727 --> 00:26:43,103 -సూపర్. -అవును. 349 00:26:43,854 --> 00:26:47,983 దానికి "గ్రిమ్ క్వెస్ట్" అని పేరు పెట్టాలనుకుంటున్నా. 350 00:26:49,693 --> 00:26:51,403 -అది తాత్కాలిక పేరా లేకపోతే… -హా, అది బాగుంది. చాలా బాగుంది. 351 00:26:51,486 --> 00:26:53,280 -నేను అయితే… -అదే ఆఖరి పేరు… 352 00:26:53,363 --> 00:26:55,949 -…మీ పేరుతో వచ్చేది కాకుండా వేరే పేరు పెడతా. -అదే ఆఖరి పేరు. 353 00:28:18,532 --> 00:28:20,534 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్