1 00:00:09,051 --> 00:00:11,512 హ్యాప్టిక్స్ 2 00:00:14,348 --> 00:00:15,349 హేయ్, ఐయాన్. 3 00:00:16,683 --> 00:00:17,684 హేయ్, డానా. 4 00:00:18,894 --> 00:00:20,562 ఇదేనా నీ తర్వాతి పెద్ద ఐడియా? 5 00:00:21,813 --> 00:00:23,065 కాదు. 6 00:00:23,148 --> 00:00:27,361 నిజం చెప్పాలంటే, దీని వల్ల నాకు అసలు ఐడియాలే తట్టడం లేదు. 7 00:00:29,446 --> 00:00:31,031 హలో, మిత్రులారా? 8 00:00:31,114 --> 00:00:32,406 హేయ్, పాపీ. ఏంటిది? 9 00:00:32,491 --> 00:00:34,076 అది స్టికర్ నోట్. 10 00:00:34,159 --> 00:00:35,869 కాదు. దీని వల్ల నా కళ్లు దెబ్బ తినేలా ఉన్నాయి, 11 00:00:35,953 --> 00:00:40,207 నేను అసలు… నేను పక్కకి తిరిగిన ప్రతిసారీ, 12 00:00:40,290 --> 00:00:42,709 నా మనస్సు దీని వైపుకు మళ్లుతోంది. బాబోయ్. 13 00:00:42,793 --> 00:00:44,294 తొక్కలే. 14 00:00:44,378 --> 00:00:46,046 స్టిక్కర్ నోట్స్ అనేవి నా పనిలో భాగం. 15 00:00:46,129 --> 00:00:49,216 నాకు నా పెద్ద ఐడియాలు గుర్తుండేది అలాగే, ఎందుకంటే నేను… 16 00:00:49,299 --> 00:00:51,885 నీకు తెలుసో లేదో, ఇప్పుడు నాకు కూడా పెద్ద పెద్ద ఐడియాలు వస్తున్నాయి. 17 00:00:51,969 --> 00:00:52,970 అవునా? 18 00:00:53,470 --> 00:00:54,555 ఇంతకీ "హ్యాఫ్టిక్స్" అంటే ఏంటి? 19 00:00:55,973 --> 00:00:57,099 పని చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? 20 00:00:57,182 --> 00:00:59,393 ఓ విషయం చెప్పనా. ఇది పరమ బోరింగ్ గా ఉంది, పాపీ. 21 00:00:59,476 --> 00:01:00,561 -కదా? -చప్పిడిగా ఉంది. 22 00:01:00,644 --> 00:01:01,478 చప్పిడా? 23 00:01:01,562 --> 00:01:03,355 -ఇది చప్పిడిగా ఉంది. -అంటే ఏంటో నీకు తెలీదు. 24 00:01:03,438 --> 00:01:05,440 -నువ్వు కూడా చప్పిడిదానివే. -అంటే ఏంటో నాకు కూడా తెలీదు. 25 00:01:05,524 --> 00:01:06,859 అంటే "బోరింగే", కానీ సుత్తి కోట్టేంత కాదు. 26 00:01:08,527 --> 00:01:09,528 థ్యాంక్యూ. 27 00:01:10,487 --> 00:01:12,573 సంజ్ఞలు, వాటి అర్థాలు గురించి నీకు మేము చాలా పెద్ద క్లాస్ తీసుకోవాలి, 28 00:01:12,656 --> 00:01:14,449 కానీ అంతకన్నా ముందు, మనం దీని సంగతి చూడాలి. 29 00:01:15,117 --> 00:01:17,578 ఒక మామూలు వ్యక్తిలా నోట్స్ ని 30 00:01:17,661 --> 00:01:19,955 నీ ఫోనులో రాసుకోలేవా? 31 00:01:20,038 --> 00:01:23,250 లేదు. ఎందుకంటే, మామూలు వ్యక్తిలా నా ఫోన్ ని నేను ఎప్పుడో పోగొట్టుకున్నా, 32 00:01:23,333 --> 00:01:25,002 ఇప్పుడు నాకు వచ్చే కాల్స్ అన్నీ డానాకి వస్తాయి. 33 00:01:25,085 --> 00:01:27,880 నీకు ఎవరూ కాల్ చేయరా? అది చాలా బాధాకరమైన విషయం. 34 00:01:27,963 --> 00:01:29,214 ఎందుకంటే, ఈమె చప్పిడిది కదా? 35 00:01:29,298 --> 00:01:31,258 -భలే వాడావు. -థ్యాంక్యూ. 36 00:01:31,341 --> 00:01:33,051 నీ అభిప్రాయాలు చెప్పకుండా పని చూసుకుంటావా? 37 00:01:33,135 --> 00:01:35,888 సరే, ఓ విషయం చెప్పనా? నీకు అదేంటో గుర్తే లేకపోతే, 38 00:01:36,680 --> 00:01:38,015 నువ్వు పని చేసే విధానం దరిద్రంగా ఉందని అర్థం. 39 00:01:38,640 --> 00:01:40,809 సరే. అలాగే, 40 00:01:40,893 --> 00:01:43,228 కానీ మనం దరిద్రంగా పని చేసే వాటి గురించి మాట్లాడుకోవాలంటే, 41 00:01:43,312 --> 00:01:44,938 ముందు ఏసీ గురించి మాట్లాడుకోవాలి. 42 00:01:45,022 --> 00:01:47,024 -ఎందుకు? అది బాగానే ఉందిగా? -ఇక్కడ చచ్చేంత చలిగా ఉంది. 43 00:01:47,733 --> 00:01:49,443 పాపీ, దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా? 44 00:01:49,526 --> 00:01:52,738 ఈ నిర్దిష్ట ఉష్ణోగ్రతని నేను కావాలనే ఎంచుకున్నాను, 45 00:01:52,821 --> 00:01:55,741 ఎందుకంటే, ఈ ఉష్ణోగ్రత వద్ద మెదడు బాగా పని చేస్తుంది, శరీరంలో నీటి శాతం సరిపడా ఉంటుంది. 46 00:01:55,824 --> 00:01:58,577 నీటి శాతంతో నాకేం పని? 47 00:01:58,660 --> 00:02:00,787 -అలా అంటావా? ఓసారి కాకిలా ఉండే నీ కాళ్లను చూసుకో. -ఏంటి… అంటే ఏంటి… 48 00:02:00,871 --> 00:02:02,915 అద్దంలో చూసుకొనేటప్పుడు, నీ చర్మం పొడిగా ఉన్నట్టు నీకు కనబడట్లేదా? 49 00:02:02,998 --> 00:02:04,958 పాపీ, నువ్వు తగినంత నీళ్లు తాగట్లేదు. 50 00:02:05,042 --> 00:02:08,169 జెల్లీలు తింటా కదా, వాటి నుండి నాకు కావలసిన జ్యూస్ నాకు దక్కేస్తుంది. 51 00:02:08,252 --> 00:02:10,923 నీకు కావాల్సింది జ్యూస్ కాదు, నీళ్లు. 52 00:02:11,006 --> 00:02:13,884 సరే, డానా, ఈ విషయంలో నీ అభిప్రాయం కావాలి. ఇక్కడ చాలా చలిగా ఉంది కదా? 53 00:02:14,801 --> 00:02:18,055 తనతో ఏకీభవించడం కష్టంగానే ఉంది, కానీ ఇక్కడ చాలా చలిగా ఉందన్న మాట వాస్తవమే. 54 00:02:18,138 --> 00:02:21,433 మేమిద్దరం, నువ్వు ఒక్కడివే. ఇప్పుడేవరిది చప్పిడి మొహం, సోగ్గాడా? 55 00:02:21,517 --> 00:02:24,061 సరే, ఆఫీసు ఉష్ణోగ్రతని ఇప్పుడు నేను ఎంపిక చేస్తా. 56 00:02:25,437 --> 00:02:28,190 ఇరవైలలో అయితే బాగుంటుంది అనిపిస్తోంది. 57 00:02:28,273 --> 00:02:30,901 -వద్దు. ఆ పని మాత్రం చేయకు. -ఇరవైలలో. ఇరవై ఒకటి? 58 00:02:30,984 --> 00:02:32,277 నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు, ఇంకా… 59 00:02:33,070 --> 00:02:38,992 ఆఫీస్, ఉష్ణోగ్రతని 22 డిగ్రీల సెల్షియస్ కి సెట్ చేయ్. 60 00:02:39,076 --> 00:02:40,285 సెట్ చేస్తున్నా. 61 00:02:43,163 --> 00:02:44,164 చాలా వేడిగా ఉంది. 62 00:03:04,101 --> 00:03:05,352 ఇది చాలా దారుణంగా ఉంది. 63 00:03:05,435 --> 00:03:06,436 ఏది? 64 00:03:08,397 --> 00:03:10,607 నా ఐక్యూ, 132. 65 00:03:10,691 --> 00:03:13,443 జైల్లో ఉన్నప్పుడు, ఒక పెద్ద ఇటాలియన్ ముఠాలో నాయకుడికి కుడి భుజం అయిపోయాను, 66 00:03:13,527 --> 00:03:14,820 అది కూడా కొన్ని రోజుల్లోనే. 67 00:03:14,903 --> 00:03:18,240 ఇప్పుడేమో, శరీరం పెరిగినా బుద్ధి పెరగని రేచల్ కి కాఫీ తీసుకెళ్లి ఇవ్వాల్సి వస్తోంది, 68 00:03:18,323 --> 00:03:20,993 అది కూడా తనకి ఇష్టమైన "అందమైన పిల్లి" కప్పులో. 69 00:03:21,076 --> 00:03:22,077 బొమ్మలంటే ఇష్టమైన అమ్మాయిని 70 00:03:22,744 --> 00:03:23,954 నేను జైల్లోనే ఉండాల్సింది. 71 00:03:24,037 --> 00:03:26,623 -ఈపాటికి డాన్ ని అయిపోయుండేవాడిని. -అలా ఆలోచించకు. 72 00:03:26,707 --> 00:03:30,169 ఇలా పని చేయడం దారుణంగానే అనిపిస్తుంది, కానీ మన కర్తవ్య ధర్మం చాలా ముఖ్యమైనది. 73 00:03:30,252 --> 00:03:32,921 ఎన్నెన్నో ఘనకార్యాలను సాధించే ఒక గొప్ప మనిషికి అసిస్టెంటుగా ఉన్నందుకు 74 00:03:33,005 --> 00:03:34,506 నాకు చాలా గర్వంగా ఉంది. 75 00:03:43,265 --> 00:03:44,266 అందరూ ఇక పని చూసుకోండి. 76 00:03:52,191 --> 00:03:53,192 హేయ్. 77 00:03:56,236 --> 00:03:57,654 సూపర్. చాలా… బాగుంది. 78 00:04:00,073 --> 00:04:03,994 సరే, ఉద్యోగులని భయాందోళనలకు గురి చేయాలని నాకు లేదు, కానీ ఆఫీసులో ఎలుక ఉంది. 79 00:04:04,077 --> 00:04:04,953 ఆసక్తికరంగా ఉందే. 80 00:04:05,037 --> 00:04:07,289 హా. జో, ఆ పని నువ్వే చేయాలి, సరేనా? 81 00:04:07,372 --> 00:04:08,999 -అదృష్టవంతురాలివే. -పని అయిపోయింది అనుకో. 82 00:04:09,082 --> 00:04:11,460 -ఆ ఎలుక ద్రోహి ఏ శాఖలో పని చేస్తున్నాడు? -ఏంటి? కాదు, కాదు. 83 00:04:11,543 --> 00:04:15,214 నేను నిజమైన ఎలుక గురించి చెప్తున్నా. నా ఆఫీసులోనే. 84 00:04:15,297 --> 00:04:17,048 నన్ను అనుమానిస్తున్నావా? ప్రాణం పోయినా నిన్ను మోసం చేయను. 85 00:04:17,132 --> 00:04:18,759 ఎలుక ద్రోహి కూడా ఇలానే మాట్లాడాతారు కదా. 86 00:04:18,841 --> 00:04:22,262 ఏంటి? కాస్త ఆగండి మీరు. నేను జంతువు గురించి మాట్లాడుతున్నా. 87 00:04:22,346 --> 00:04:23,764 మనకి ఎలుకలని పట్టే వాడు కావాలి. 88 00:04:23,847 --> 00:04:26,517 అవును. ఈ దరిద్రపు ద్రోహి బతికి ఉండకూడదు. 89 00:04:26,600 --> 00:04:27,851 -కాదు. -డేవిడ్. 90 00:04:27,935 --> 00:04:29,478 నీ సమస్య పరిష్కరించడానికి, 91 00:04:29,561 --> 00:04:30,812 నువ్వు జైల్లో గడిపిన వ్యక్తితో మాట్లాడాలి. 92 00:04:30,896 --> 00:04:32,481 -ఆపండి. -ఎలుక ద్రోహి పని ఎలా పట్టాలో నాకు తెలుసు. 93 00:04:32,564 --> 00:04:34,149 కామెడీ ఏంటంటే, నువ్వు కూడా అలాంటి ద్రోహితోనే పని చేయాలి. 94 00:04:34,233 --> 00:04:35,234 ఆపండి! 95 00:04:35,859 --> 00:04:39,238 నేను మళ్లీ మొదట్నుంచీ చెప్తాను. ఆఫీసులో ఒక చుంచెలుక ఉంది, సరేనా? 96 00:04:39,321 --> 00:04:43,617 తోక ఉన్న ఒక చిన్న జీవి నా ఆఫీసులో తిరుగుతోంది. దాన్ని నేను చూశాను. 97 00:04:43,700 --> 00:04:45,244 సర్లే, మీకు బొమ్మ గీసి చూపిస్తే అర్థమవుతుంది. 98 00:04:45,327 --> 00:04:46,370 ఒక్క నిమిషం. సారీ. 99 00:04:46,453 --> 00:04:48,914 దీన్ని చక్కగా, అర్థమయ్యేలా గీసి చూపిస్తా. 100 00:04:48,997 --> 00:04:51,166 ఎందుకంటే, దీనికి నాలుగు కాళ్లున్నాయి. 101 00:04:54,920 --> 00:04:57,339 అదన్నమాట. కాస్త దాని సంగతి నువ్వు చూసుకుంటావా? 102 00:04:57,422 --> 00:05:00,676 ఇంకో విషయం, పని అయిపోయాక మెసేజ్ చేయ్. అందాక నేను బయట పని చేస్తాను. సరేనా? 103 00:05:01,885 --> 00:05:03,428 నాకు ఎలుకంటే భయమని కాదు. 104 00:05:04,137 --> 00:05:06,849 లేదు, నేను… ఇవాళ ఎలాగూ బయటే పని చేద్దామనుకున్నా, 105 00:05:06,932 --> 00:05:09,393 ఎందుకంటే, ఇవాళ… చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా అందంగా ఉంది. 106 00:05:09,476 --> 00:05:10,936 బయట 32 డిగ్రీలతో వేడిగా ఉంది. 107 00:05:11,019 --> 00:05:13,272 నేను అరిజోనా బుల్లోడిని, జో. నాకు ఇదేమీ పెద్ద వేడి కాదు. 108 00:05:13,355 --> 00:05:15,065 పోయిన వారం ఓ రోజు 28 డిగ్రీలు ఉంది, దానికే చచ్చావు నువ్వు. 109 00:05:15,148 --> 00:05:16,900 రోజంతా నీ మెడపై ఐస్ ప్యాక్ పెట్టి కూర్చోవాల్సి వచ్చింది నేను. 110 00:05:16,984 --> 00:05:18,861 ఆ ఎలుక సంగతి చూడు చాలు. సరేనా? 111 00:05:21,113 --> 00:05:22,489 ఇది చాలా దారుణమైన పని. 112 00:05:22,573 --> 00:05:25,450 ఎలుకలు పట్టే పని కన్నా దారుణమైన పని ఒక్కటే ఒక్కటుంది, అది స్థానిక రిపోర్టర్. 113 00:05:25,534 --> 00:05:27,077 ఏ వెధవైనా ఆ పని చేయగలరు. 114 00:05:28,537 --> 00:05:29,663 లేదు. 115 00:05:31,081 --> 00:05:33,417 ఎలుకని పట్టుకోవాలనుకున్నా, లేదా ఎలుక రూపంలో ఉండే ద్రోహిని పట్టుకోవాలనుకున్నా. 116 00:05:33,500 --> 00:05:34,626 పాటించాల్సిన సూత్రాలు మాత్రం మారవు. 117 00:05:34,710 --> 00:05:36,753 ఎలుకకు కంత్రీ గుణం ఉంటుంది. బతక నేర్చినవి అవి. 118 00:05:36,837 --> 00:05:38,255 అవి చీకట్లో సంచరిస్తుంటాయి, 119 00:05:38,338 --> 00:05:41,508 వాటిని పట్టుకోవాలంటే, మనం అద్భుతమైన ఉచ్చు పన్నాలి. 120 00:05:44,970 --> 00:05:49,474 అవును. ఈ సున్నిత కార్యానికి మనం సరిగ్గా సరిపోతాం. 121 00:05:49,975 --> 00:05:51,393 ఒక ఎలుకని పట్టుకుందాం. 122 00:05:58,233 --> 00:06:01,820 మూడో కంటికి తెలీకూడదని డేవిడ్ అన్నాడు. మనమేం చేస్తున్నామో ఉద్యోగులకి తెలీకూడదు. 123 00:06:04,489 --> 00:06:08,702 ఆందరూ వెళ్లిపోండి! వెంటనే! మీకు కారణాలేవీ చెప్పను. 124 00:06:09,536 --> 00:06:10,537 వెళ్లండి! 125 00:06:30,224 --> 00:06:31,225 నీ యెంకమ్మ! 126 00:06:31,892 --> 00:06:35,854 హేయ్! ఐయాన్! 127 00:06:36,522 --> 00:06:37,523 ఏంటి? 128 00:06:39,942 --> 00:06:41,860 మళ్లీ ఎయిర్ కండిషనింగుని ఆన్ చేశావా? 129 00:06:41,944 --> 00:06:42,819 లేదు, నేను దాన్ని తాకనే లేదు. 130 00:06:42,903 --> 00:06:44,780 మరి గాలి వీస్తున్నందుకు నాకు ఎందుకు అనిపిస్తోంది? 131 00:06:45,447 --> 00:06:48,158 ఎందుకంటే నేను పిల్లగాలి వచ్చేలా ప్రోగ్రామ్ చేశాను. 132 00:06:48,242 --> 00:06:50,077 మన ఆఫీసు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడింది కాబట్టి, 133 00:06:50,160 --> 00:06:54,331 ఇక్కడి వాతావరణంలో ఏ చిన్న మార్పు జరిగినా, దానికి తగ్గట్టుగా అది మారగలదు కూడా. 134 00:06:54,414 --> 00:06:55,666 అంటే, అది ఎయిర్ కండిషనింగే కదా? 135 00:06:55,749 --> 00:06:57,793 కాదు, ఎందుకంటే నేనేమీ గాలిని సృష్టించలేదు. 136 00:06:57,876 --> 00:07:00,796 ఉన్నదాన్నే అటుఇటూ తిప్పాను, అంతే. 137 00:07:00,879 --> 00:07:04,800 గాలి వేగం ఇంకాస్త పెంచితే నీకు నచ్చుతుందా? 138 00:07:04,883 --> 00:07:07,302 -వద్దు. అది నాకు అస్సలు వద్దు. -మరి ఈదురు గాలి? 139 00:07:07,386 --> 00:07:08,679 ఆఫీసు, ఈదురు గాలి. 140 00:07:08,762 --> 00:07:10,138 ఈదురు గాలి వదులుతున్నా. 141 00:07:10,639 --> 00:07:11,723 నాతో పరాచకాలు ఆడుతున్నావా? 142 00:07:11,807 --> 00:07:14,726 లేదు, లేదు, నేను మన మధ్య రాజీ కుదిరేలా చూస్తున్నానంతే. 143 00:07:14,810 --> 00:07:17,187 సరే, కానీ నేను ఇలా పని చేయలేను. 144 00:07:17,271 --> 00:07:18,272 నేను కూడా. 145 00:07:18,355 --> 00:07:20,315 నువ్వు అసలు పని చేస్తున్నావా? 146 00:07:20,399 --> 00:07:24,653 నేను శూన్యం నుండి ఒక ఆటని సృష్టిస్తున్నా, 147 00:07:24,736 --> 00:07:27,948 కానీ నువ్వు మెటావర్సులో బేవర్సుగా తిరుగుతూ ఉన్నావు. 148 00:07:28,031 --> 00:07:32,244 నేను రోజంతా టేబుల్ దగ్గర కూర్చొని, కంప్యూటరును చూడకపోయినంత మాత్రాన 149 00:07:32,327 --> 00:07:33,829 నేను పని చేయడం లేదు అనుకోకు. 150 00:07:33,912 --> 00:07:36,623 నేను గ్రింపాప్ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనుకుంటున్నా, 151 00:07:36,707 --> 00:07:38,292 కానీ ఈ వాతావరణంలో అలా నేను చేయలేను. 152 00:07:38,375 --> 00:07:41,962 ఇక్కడున్న గాలి గడ్డకట్టేంత చలిగా ఉండాలి, ఆ చలికి నా జంపర్ చాటున ఉన్న పరువాలని నీకు కనిపించాలి, 153 00:07:42,045 --> 00:07:43,755 అప్పుడు కానీ నీ బుర్ర పని చేయదు కదా? 154 00:07:43,839 --> 00:07:46,884 మధ్యలో నీ పరువాల ప్రస్తావన ఎందుకు? ఇంకా జంపర్ అంటే ఏంటి? 155 00:07:46,967 --> 00:07:49,136 -జంపర్? -అంటే ఏంటి? 156 00:07:49,219 --> 00:07:50,470 జంపర్. నా జంపర్. 157 00:07:50,554 --> 00:07:52,222 -అసలు జంపర్ అంటే ఏంటెహె? -జంపర్! 158 00:07:52,306 --> 00:07:54,433 -నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. -జంపర్! 159 00:07:57,686 --> 00:08:00,689 డానా. 160 00:08:00,772 --> 00:08:03,192 డానా. 161 00:08:05,319 --> 00:08:07,237 డానా. 162 00:08:07,321 --> 00:08:11,742 -డానా. -డానా. 163 00:08:11,825 --> 00:08:13,577 డానా. 164 00:08:13,660 --> 00:08:16,121 -ఏంటి? -హాయ్, ఈ విషయంలో నాకు నీ సపోర్ట్ కావాలి. 165 00:08:16,205 --> 00:08:17,789 -మేము ఇలా పని చేయలేం. -నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? 166 00:08:17,873 --> 00:08:20,292 -నాకు సపోర్ట్ చేయ్. నేను ఇలా పని చేయలేను. -నేను ఇలా పని చేయలేను. 167 00:08:20,375 --> 00:08:22,002 -మనందరం ఇలా పని చేయలేమన్నది అర్థమైపోతోంది కదా. -మనం… 168 00:08:22,085 --> 00:08:23,003 ఇలా పని చేయలేమంటే ఎలా అని? 169 00:08:23,086 --> 00:08:24,588 -పిల్లగాలి. పిల్ల గాలి. -హా… 170 00:08:24,671 --> 00:08:25,672 తను పిల్లగాలిని సెట్ చేశాడు, 171 00:08:25,756 --> 00:08:28,091 దాని వల్ల నేను పని చేయలేకపోతున్నా. 172 00:08:28,175 --> 00:08:29,843 ఇప్పుడు నువ్వు నన్ను పని చేయనివ్వకుండా చేస్తున్నావు. 173 00:08:29,927 --> 00:08:31,512 -అబ్బా! -చూశావా? నేను చెప్పేది కూడా అదే. 174 00:08:31,595 --> 00:08:33,013 -ఒక్కసారికైనా నాకు సపోర్ట్ చేయలేవా? -లేదు. 175 00:08:33,096 --> 00:08:34,847 -మనిద్దరం మహిళలం. మనం ఐక్యం కావాలి. -అలా అంటావేంటి! 176 00:08:34,932 --> 00:08:36,225 -నువ్వూ. నేను. -జడ్జిని మభ్యపెట్టకు. 177 00:08:38,352 --> 00:08:39,977 నేనేమీ జడ్జిని కాదు. సరేనా? 178 00:08:40,062 --> 00:08:41,605 కాస్త నా మానాన నన్ను వదిలేస్తారా? 179 00:08:42,231 --> 00:08:44,983 నేను ప్లేపెన్ పై పని చేయడానికి ప్రయత్నిస్తున్నా! 180 00:08:45,067 --> 00:08:46,985 ఇప్పుడు మీరు చేయాల్సిన పని కూడా అదే. 181 00:08:47,069 --> 00:08:48,737 -హా. -హా. 182 00:08:49,530 --> 00:08:50,364 -అవును. -అవును. 183 00:08:50,447 --> 00:08:51,865 -అవును. -అదే… అవును. 184 00:08:51,949 --> 00:08:53,200 అవును. నేను కూడా అదే అంటున్నా. 185 00:08:53,283 --> 00:08:55,536 -సరే, మంచిది. థ్యాంక్యూ. -నేను కూడా అదే చేయాలని ప్రయత్నిస్తున్నా. 186 00:08:55,619 --> 00:08:56,954 -థ్యాంక్యూ. -థ్యాంక్యూ, డానా. 187 00:08:57,037 --> 00:09:00,374 -ఏమీ తేలకుండా ఉండిపోయింది… -అవును. అంతేగా. 188 00:09:00,457 --> 00:09:02,000 …కాబట్టి, పిల్లగాలి అలాగే ఉంటుంది. 189 00:09:02,084 --> 00:09:03,919 అలాగే, నీ చెత్త పిల్లగాలిని నువ్వే ఉంచుకో. 190 00:09:04,002 --> 00:09:06,839 ఆఫీస్, లైట్లని 70%కు తగ్గించేసేయ్. 191 00:09:06,922 --> 00:09:08,090 తగ్గిస్తున్నా. 192 00:09:08,173 --> 00:09:09,299 ఒక్క నిమిషం. ఎందుకలా చేశావు? 193 00:09:09,383 --> 00:09:12,594 లైట్లు చాలా ప్రకాశంగా ఉన్నాయి, దాని వల్ల స్క్రీన్ మీద ఏముందో సరిగ్గా కనబడట్లేదు. 194 00:09:13,220 --> 00:09:17,891 పాపీ, ఈ లైట్లు వేళలని బట్టి మన కళ్ళను అనుకూలంగా ఉండేలా 195 00:09:17,975 --> 00:09:19,351 ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డాయి. 196 00:09:19,434 --> 00:09:23,522 బయటి వాతావరణానికి అనుకూలంగా మనం కూడా సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 197 00:09:23,605 --> 00:09:27,568 కాబట్టి, ఏ రోజు తీసుకున్నా కూడా, ఆకాశంలో సూర్యుని కదలికలను బట్టి 198 00:09:27,651 --> 00:09:29,820 కాంతిని సర్దుబాటు చేసుకొనేలా నేను లైట్లను ప్రోగ్రామ్ చేశాను. 199 00:09:29,903 --> 00:09:34,032 సరే, ఆ పని ఇంకేం చేస్తాయో తెలుసా? 200 00:09:34,700 --> 00:09:36,201 కిటికీలు! 201 00:09:40,497 --> 00:09:42,165 -ఆఫీస్, లైట్లను ప్రకాశవంతం చేయ్. -సరే. 202 00:09:42,666 --> 00:09:44,543 -ఆఫీస్, లైట్లను డిమ్ చేయ్. -సరే. 203 00:09:44,626 --> 00:09:46,170 -ఆఫీస్, లైట్లను ప్రకాశవంతం చేయ్. -సరే. 204 00:09:46,253 --> 00:09:47,379 -ఆఫీస్, లైట్లను డిమ్ చేయ్. -సరే. 205 00:09:47,462 --> 00:09:49,464 -ఆఫీస్, లైట్లను ప్రకాశవంతం చేయ్. -సరే. 206 00:09:49,548 --> 00:09:51,675 -ఆఫీస్, లైట్లను డిమ్ చేయ్. -సరే. 207 00:09:51,758 --> 00:09:53,552 -ఆఫీస్, లైట్లను ప్రకాశవంతం చేయ్. -సరే. 208 00:09:58,974 --> 00:10:00,976 -వద్దు. ఇతని మాటలను వినకు. -ఆర్పుతూ, వెలిగిస్తూ ఉండు! అంతే. 209 00:10:03,854 --> 00:10:05,272 లేదు. ఆర్పుతూ, వెలిగిస్తూ ఉండు! 210 00:10:05,355 --> 00:10:06,899 -ఇది అనవసరమైన పని. -ఆఫీస్, ఆపేయ్! 211 00:10:06,982 --> 00:10:07,983 ఆపేస్తున్నా. 212 00:10:08,066 --> 00:10:10,736 -ఆఫీస్, లైట్లను ఆపేసేయ్. -ఆపేశాను. 213 00:10:10,819 --> 00:10:12,779 సూపర్. మరీ చిన్నపిల్లల మనస్తత్వం. 214 00:10:12,863 --> 00:10:15,282 మరీ దారుణం. ఆఫీస్, లైట్లను ఆన్ చేయ్. 215 00:10:15,365 --> 00:10:16,533 ఆన్ చేశాను. 216 00:10:17,159 --> 00:10:18,285 ఒక్క నిమిషం, తను ఎక్కడికి వెళ్లిపోయింది? 217 00:10:21,705 --> 00:10:24,499 ఆఫీస్, డానాని ఇక్కడికి తీసుకొచ్చేయ్. 218 00:10:26,585 --> 00:10:29,338 -అది పని చేస్తోందనే అనుకున్నా. -నాకు కూడా ఒక క్షణం పాటు అదే అనిపించింది. 219 00:10:36,261 --> 00:10:38,514 హేయ్, డేవిడ్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 220 00:10:38,597 --> 00:10:40,807 హేయ్ ఊరికే అలా విశ్రాంతి తీసుకుంటున్నా. 221 00:10:40,891 --> 00:10:41,934 -విశ్రాంతా? -అవును. 222 00:10:42,017 --> 00:10:43,018 నీకెంత చెమట పట్టుందో చూసుకో. 223 00:10:43,101 --> 00:10:44,603 అవును. చాలా వేడిగా ఉంది. ఎండ అదిరిపోతోంది. 224 00:10:44,686 --> 00:10:46,063 నీ దగ్గర సన్ గ్లాసెస్ కానీ, టోపీ కానీ, 225 00:10:46,146 --> 00:10:48,106 లేదా పందిరి గొడుగు కానీ ఉన్నాయా? 226 00:10:48,190 --> 00:10:49,983 లేదు. పందిరి గొడుగేంటి! 227 00:10:50,067 --> 00:10:53,111 -సర్లే వదిలేయ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? -మా ఆఫీసులో పని చేయలేకపోతున్నా. 228 00:10:53,195 --> 00:10:54,696 ఐయాన్, పాపీలు నాకు పిచ్చెక్కిస్తున్నారు. 229 00:10:54,780 --> 00:10:56,156 చిన్న చిన్న వాటికే 230 00:10:56,240 --> 00:10:57,491 నిత్యం కొట్టుకుంటూ ఉంటారు. 231 00:10:57,574 --> 00:11:00,786 నేనేమీ జబర్దస్త్ లో జడ్జిలా వాళ్ల గొడవలోకి నన్ను లాగుతారు. 232 00:11:00,869 --> 00:11:02,120 -నేను చెప్పేది అర్థమవుతోందా? -హా, బాగా. 233 00:11:02,621 --> 00:11:03,622 నేను అలా అనవచ్చా? 234 00:11:03,705 --> 00:11:05,958 -ముందు నేనే అన్నా కాబట్టి, ఓకే. -అవును, అంతేలే. 235 00:11:06,041 --> 00:11:08,836 అంటే, అస్సలు ఏమీ చేయలేకపోతున్నా. 236 00:11:09,336 --> 00:11:12,673 ఈ పిచ్చి పిచ్చి గొడవలతో ఆఫీసులో ప్రశాంతత అనేదే లేకుండా చేస్తున్నారు. 237 00:11:12,756 --> 00:11:13,632 నాకు బాగా తెలుసుగా. 238 00:11:13,715 --> 00:11:16,260 ఒకసారి ఐయాన్ వేసుకొన్న టీ షర్ట్ గురించి తగువులాడుకున్నారు. 239 00:11:16,343 --> 00:11:18,679 అర్ధరాత్రి అని కూడా లేకుండా ఆర్ట్ డిపార్టుమెంట్లో ఉన్న వాళ్లందరినీ పిలిపించి, 240 00:11:18,762 --> 00:11:20,347 అది అసలైన నలుపు రంగో కాదో చెప్పమని అడిగారు. 241 00:11:21,139 --> 00:11:22,307 అంత కన్నా దారుణమైనది చెప్పనా! 242 00:11:22,391 --> 00:11:24,977 ఒకసారి ఐయాన్ "సోదరీసోదరమణులారా" అని అన్నాడు, 243 00:11:25,060 --> 00:11:28,522 ఇక పాపీ అతడిని వేసుకుంది, ఆ తర్వాత ఒక డిక్షనరీని కూడా బయటకు తీసింది. 244 00:11:28,605 --> 00:11:31,233 -దానికి ఐయాన్ అన్నాడు, "నాకు… -…డిక్షనరీలతో పని లేదు." 245 00:11:31,817 --> 00:11:32,901 అంటే ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. 246 00:11:32,985 --> 00:11:34,653 ఏమో మరి. అతను డిక్షనరీని వాడటం నేనెప్పుడూ చూడలేదులే. 247 00:11:34,736 --> 00:11:36,905 -వాళ్లు మామూలోళ్లు కాదు. -అవును, అది నిజమే. 248 00:11:36,989 --> 00:11:39,074 హలో, డేవిడ్? బాగా చెమటలు పడుతున్నట్టున్నాయే. 249 00:11:39,157 --> 00:11:40,951 హా, ఆంథోనీ, నువ్వు పని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? 250 00:11:41,034 --> 00:11:43,537 నీ పిచ్చి అసిస్టెంట్ మమ్మల్ని ఆఫీస్ నుండి బయటకు తరిమేసింది. 251 00:11:43,620 --> 00:11:45,122 కాబట్టి, అందరం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాం. 252 00:11:45,205 --> 00:11:47,207 నీకు వడదెబ్బ వచ్చేలా ఉంది. భయంకరంగా ఉన్నావు. 253 00:11:47,291 --> 00:11:49,793 అంటే, ఇప్పుడు ఆఫీసులో ఎవరూ లేరా? 254 00:11:49,877 --> 00:11:51,086 లేరనే అనుకుంటున్నా. 255 00:11:51,170 --> 00:11:52,421 నేను జోకి ఇవ్వక ఇవ్వక ఒక పని ఇచ్చా. 256 00:11:53,046 --> 00:11:54,047 ఆఫీసులో ఎలుక ఉంది. 257 00:11:54,548 --> 00:11:55,757 ఎవరా ఎలుక లాంటి ద్రోహి? 258 00:11:57,176 --> 00:12:00,470 వద్దు, ఆపేసేయ్. ఇక భరించడం నా వల్ల కాదు. నేను ఆఫీసుకు వెళ్లాలి. 259 00:12:00,554 --> 00:12:02,556 -ఆగు, ఆఫీసులో ఏసీ ఉందా? -ఉంది. 260 00:12:02,639 --> 00:12:04,933 ఏసీ ఉండి, ఖాళీగా ఉందా? నేను కూడా వస్తా. 261 00:12:06,560 --> 00:12:07,561 ఇవాళ్టి పని కూడా అయిపోయింది. 262 00:12:08,478 --> 00:12:11,481 శుభ్రం చేసే వాడి పని మొదలయ్యేది రాత్రే అనుకో, 263 00:12:12,524 --> 00:12:13,942 ఎందుకంటే అప్పటికి అందరూ ఇళ్లకి వెళ్లిపోయుంటారు. 264 00:12:15,944 --> 00:12:19,990 హా, నేను ఇంకా ఆహార పదార్థాలు పడి ఉన్న ఈ విశాలమైన ఆఫీసే మిగిలి ఉంటాం. 265 00:12:20,073 --> 00:12:21,909 -ఉచ్చు సిద్ధంగా ఉంది. -సూపర్. 266 00:12:21,992 --> 00:12:22,993 నడుస్తూనే ఉండు. 267 00:12:23,076 --> 00:12:25,829 హా, ఇక్కడ చాలా ఆహార పదార్థాలు పడి ఉన్నాయి. కానీ వాటిని తీసేయడానికి కావలసిన 268 00:12:25,913 --> 00:12:27,122 అభిమానం నాలో లేదు. 269 00:12:27,206 --> 00:12:28,207 సూపర్. 270 00:12:28,290 --> 00:12:31,460 ఏమీ ఎరగనట్టే ఉండు. అంతా వాడి చేతులోనే ఉందని అనుకోనివ్వు. 271 00:12:31,543 --> 00:12:32,544 ఆడది కూడా కావచ్చు కదా. 272 00:12:34,796 --> 00:12:36,215 బ్రాడ్? ఏమైంది? 273 00:12:40,052 --> 00:12:41,303 అది దగ్గర్లోనే ఉంది. 274 00:12:41,386 --> 00:12:43,931 అలికిడి చేయకు. మన దగ్గరికి రానివ్వు. 275 00:12:44,014 --> 00:12:45,766 ఎందుకు ఏ హానీ కలిగించని ఉచ్చు తెచ్చావు? 276 00:12:45,849 --> 00:12:48,852 ఎందుకంటే, దానిలోకి తూటా దించేటప్పుడు దాని పొగరుబోతు కళ్లలోకి చూడాలని నాకు ఉంది. 277 00:12:48,936 --> 00:12:51,563 -దాన్ని తుపాకీతో కాల్చదామనుకున్నావా? -అవును. నువ్వేం చేద్దాం అనుకున్నావు? 278 00:12:51,647 --> 00:12:54,650 బకెట్లోకి వేసి నిదానంగా ముంచాలనుకున్నా, అది మెల్లగా నీట మునిగి చస్తుంటే రాక్షసానందం పొందవచ్చని. 279 00:12:54,733 --> 00:12:56,109 ఈ మాటలని నేను మిస్ అవుతున్నా. 280 00:12:59,446 --> 00:13:02,658 -ఏం జరుగుతోంది? -మన పథకం బట్టబయలైపోయింది. ఛ. 281 00:13:02,741 --> 00:13:03,909 చాలా చాలా థ్యాంక్స్, డేవిడ్. 282 00:13:03,992 --> 00:13:05,869 -హేయ్, మిత్రులారా. -హాయ్, డానా. 283 00:13:07,287 --> 00:13:08,288 సరే, ఇక నేను వెళ్తా. 284 00:13:09,665 --> 00:13:12,376 -మీరిద్దరూ ఏం చేస్తున్నారు? -ఇప్పుడు చేయడానికి ఏముంది! మా పనికి అడ్డుపడ్డావు. 285 00:13:12,459 --> 00:13:13,752 మీ పనా? 286 00:13:13,836 --> 00:13:15,712 ఎలుకని పట్టుకొమ్మని మీకు ఒక చిన్న పని అప్పగించాను… 287 00:13:20,133 --> 00:13:21,468 సూపర్. 288 00:13:22,261 --> 00:13:24,471 లైట్లు వేసినప్పుడు బయటకు వచ్చింది. ఎందుకలా? 289 00:13:24,555 --> 00:13:27,558 -ఎవరైనా ఏదైనా ఎందుకు చేస్తారు? -సెక్స్ కోసం, అధికారం కోసం, దురాశతో. 290 00:13:27,641 --> 00:13:30,352 అవును. కానీ ఈ ఎలుక రుచికరమైన బిస్కెటును వదిలేసి, 291 00:13:30,435 --> 00:13:32,062 కుర్చీలో ఉన్న స్పాంజీని తింటోంది. 292 00:13:32,145 --> 00:13:35,190 ఒక్క నిమిషం. ఆ ఎలుక గురించి ఎందుకంత విశ్లేషణ? మనం ఎలుకలు పట్టేవాడిని పిలవాలి. 293 00:13:35,274 --> 00:13:37,609 మనకి ఆ అవసరం ఉండకపోవచ్చు. ఈ ఎలుక చావాలనున్నట్టుంది. 294 00:13:37,693 --> 00:13:39,319 లేదా బతకాలనే ఉందేమో. 295 00:13:40,279 --> 00:13:42,155 ఇది ఎలాంటి ఎలుకో నాకు తెలిసిపోయింది. 296 00:13:42,865 --> 00:13:44,324 దాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. 297 00:13:56,670 --> 00:13:58,213 -హేయ్. -నేను సుసు పోస్తున్నంత సేపూ 298 00:13:58,297 --> 00:14:00,132 -నువ్వు ఇక్కడే ఉన్నావా? -లేదు, నిజానికి నేను… 299 00:14:01,133 --> 00:14:03,135 -ఇంతసేపు నువ్వు సుసు పోశావా? -హా. 300 00:14:03,218 --> 00:14:06,138 నువ్వు లోపల ఒక 25 నిమిషాలు ఉండుంటావు. 301 00:14:06,221 --> 00:14:07,681 సుసు పోయడానికి నీకెంత సేపు పడుతుంది? 302 00:14:08,348 --> 00:14:10,142 నువ్వు నీళ్లు కాస్త ఎక్కువ తాగాలి. 303 00:14:10,225 --> 00:14:12,769 -నీ మూత్రపిండాలు పాడైపోతాయి. -నీకేం కావాలి? 304 00:14:12,853 --> 00:14:14,897 సరే. దీని సంగతి మనం తర్వాత చూసుకుందాం. 305 00:14:14,980 --> 00:14:18,317 కానీ పాపీ, నాకు ఒక ఆలోచన తట్టింది. 306 00:14:18,400 --> 00:14:21,069 నాకు తట్టిన ఈ విషయం వల్ల మనిద్దరికీ చక్కని రాజీ కుదరగలదు అనిపిస్తోంది, 307 00:14:21,153 --> 00:14:23,697 దాని వల్ల మనిద్దరికీ సంతోషం కలుగుతుంది. 308 00:14:23,780 --> 00:14:24,740 అది నాకు అనుమానమే. 309 00:14:24,823 --> 00:14:25,991 వెళ్దాం పద. 310 00:14:26,575 --> 00:14:28,243 తాకడం, కళ్లలోకి చూడటం. 311 00:14:28,327 --> 00:14:30,954 -ఏంటి నీకు ఈ చాదస్తం? -మనిషి కదా, అలానే ఉంటది మరి. 312 00:14:31,038 --> 00:14:32,831 సరే, ఇక దృష్టి కేంద్రీకరించు. 313 00:14:33,457 --> 00:14:35,375 -ఇక్కడే ఆగు. -ఆహా. 314 00:14:35,459 --> 00:14:37,169 ఇప్పుడు కళ్లు తెరువు. 315 00:14:40,839 --> 00:14:42,090 నా డెస్క్ ని తీసేశావా? 316 00:14:42,174 --> 00:14:44,259 తీసేశానంటే, తీసేయలేదనే చెప్పాలి. 317 00:14:45,052 --> 00:14:46,053 ఒక్క నిమిషం, ఇటు చూడు. 318 00:14:46,970 --> 00:14:48,096 నీకు చూపిస్తా ఆగు. 319 00:14:50,849 --> 00:14:51,850 ఇదే… 320 00:14:53,936 --> 00:14:55,395 సామర్థ్యాన్ని పెంచే చోటు. 321 00:14:56,021 --> 00:14:57,022 చాలా బాగుంది కదా? 322 00:14:57,105 --> 00:15:00,442 ఒకసారి ఊహించుకో, ప్రతీ వ్యక్తికి కూడా 323 00:15:00,526 --> 00:15:04,154 స్వంతంగా తాము పని చేసుకోవడానికి ఒక చోటు ఉండటం, 324 00:15:04,238 --> 00:15:08,367 కానీ వాళ్ల పనికి సంబంధించిన యవ్వారమంతా ఆ చోటుకే పరిమితం అవ్వడం. 325 00:15:10,619 --> 00:15:11,620 అవును. 326 00:15:13,580 --> 00:15:16,083 -చాలా బాగుంది కదా? -ఓరి దేవుడా. 327 00:15:16,667 --> 00:15:18,252 చాలా గొప్ప ఆలోచన ఇది. 328 00:15:18,335 --> 00:15:20,045 -అదే కదా! -నాకు భలే నచ్చింది. 329 00:15:20,128 --> 00:15:25,384 ఎంత గొప్ప ఆవిష్కరన చేశావో, బాబోయ్! 330 00:15:25,467 --> 00:15:28,971 హా! దీని వల్ల జనాలు పని చేసే విధానం పూర్తిగా మారిపోగలదు. 331 00:15:29,054 --> 00:15:32,182 అవును. అమెరికాలోని ప్రతీ ఆఫీసులో దీన్ని అమలు చేయాలి. 332 00:15:32,266 --> 00:15:33,767 అహా. సరిగ్గా నాకు కూడా అదే అనిపించింది. 333 00:15:33,851 --> 00:15:34,685 నీకు అర్థమైపోతుందని తెలుసు. 334 00:15:34,768 --> 00:15:35,978 -అలా ఒక్క ఉదుటన తట్టేసింది ఆ ఐడియా. -హా. 335 00:15:36,061 --> 00:15:37,938 సూపర. సూపర్ అంటే సూపర్ అబ్బా. 336 00:15:38,021 --> 00:15:39,439 నువ్వు క్యూబికల్ ని కనిపెట్టావు. 337 00:15:42,276 --> 00:15:43,527 -లేదు. -అవును. 338 00:15:43,610 --> 00:15:44,736 ఇది క్యూబికల్ కాదు. 339 00:15:44,820 --> 00:15:46,697 మరి ఏంటది? 340 00:15:48,323 --> 00:15:49,741 ఇది పని చేసే చోటు. 341 00:15:49,825 --> 00:15:50,826 ఎక్కడ ఉందది? 342 00:15:52,494 --> 00:15:53,704 ఆఫీస్ మధ్యలో ఉంది. 343 00:15:53,787 --> 00:15:55,247 మరి ఏ ఆకారంలో ఉంది? 344 00:15:56,248 --> 00:15:57,875 -క్యూబ్. -అవును. 345 00:15:57,958 --> 00:16:01,003 అది క్యూబికల్. నువ్వు క్యూబికల్ ని కనిపెట్టావు. 346 00:16:01,086 --> 00:16:03,755 ఛ. 347 00:16:03,839 --> 00:16:06,842 క్యూబికల్. ఇది అదిరిపోయే కొత్త ఆలోచన కదా. 348 00:16:06,925 --> 00:16:10,137 -అందరూ వచ్చి ఈ మేధావిని అభినందించండి! -నన్ను వెక్కిరించడం ఆపు. 349 00:16:10,220 --> 00:16:13,098 కంగారుపడకు. అది ఒకే ఒక్క చెత్త ఐడియా కదా. అది సహజమేలే. 350 00:16:13,182 --> 00:16:16,101 -నాకు చెత్త ఐడియాలు రావు, సరేనా? -ఇప్పుడే తెలిసిపోయింది కదా, వస్తాయని, కాబట్టి… 351 00:16:16,185 --> 00:16:18,937 ఈ పని చేసే వాతావరణం నాకు ఏ మాత్రం అనుకూలంగా లేదు, 352 00:16:19,021 --> 00:16:21,857 -అదీగాక… -అంటే ఇప్పుడు తప్పు నాది అంటున్నావా? అంతేనా? 353 00:16:21,940 --> 00:16:24,193 నేను ఏదీ చక్కగా ఆలోచించలేకపోతున్నా, ఎందుకంటే, నా బుర్ర, ఓ గుడ్డులా, 354 00:16:24,276 --> 00:16:27,696 పైగా దాన్ని ఒక పెనుము మీద ఉడకబెట్టి, పొరుటు చేసినట్టుగా అనిపిస్తోంది. 355 00:16:27,779 --> 00:16:30,032 మూడు రకాల గుడ్ల కూరలు చెప్పేశావుగా. 356 00:16:30,115 --> 00:16:31,116 నాకు తాజా గాలి అవసరం. 357 00:16:35,954 --> 00:16:37,331 సమస్య పరిష్కారమైపోయింది. 358 00:16:37,998 --> 00:16:39,833 -ఏంటిది? -నీ ఎలుక. మేము పట్టేసి తెచ్చాం. 359 00:16:39,917 --> 00:16:41,835 -సమస్య పరిష్కారమైపోయింది. -పరిష్కారం కాలేదు. 360 00:16:41,919 --> 00:16:43,754 -నేను అడిగింది దీని సంగతి చూసుకోమని. -మేము చేసింది అదే. 361 00:16:43,837 --> 00:16:46,131 నువ్వు కాదు. నేను నీతో మాట్లాడట్లేదు. అసలు ఇక్కడ నీకేం పనో కూడా తెలీట్లేదు. 362 00:16:46,215 --> 00:16:48,217 ఇందులో నేను కూడా పాలు పంచుకుంటానని నీకు తెలుసు. 363 00:16:48,300 --> 00:16:49,343 నాకు తెలీదు. 364 00:16:49,426 --> 00:16:51,303 ఏదేమైనా, ఈ కంత్రీ జంతువును మేము తెలివిగా పట్టేసుకొన్నాం, 365 00:16:51,386 --> 00:16:53,931 పిల్లలు పెట్టడానికి అనువుగా ఉంటుందని ఒక చిన్న గూడును కూడా ఏర్పరచాం. 366 00:16:54,014 --> 00:16:55,349 అది కడుపుతో ఉందని నేను గ్రహించాను, 367 00:16:55,432 --> 00:16:57,851 అందుకే అది ఆహారాన్ని కాకుండా స్పాంజిని దొంగిలిస్తోంది. 368 00:16:57,935 --> 00:16:59,144 సమస్య పరిష్కారమైపోయింది. 369 00:16:59,228 --> 00:17:02,773 ఇక ఆ మాట అనడం ఆపుతావా? ఒక్క ఎలుకే వద్దనుకున్న వాడిని, 50 ఎలుకలతో నేనేం చేసుకోను? 370 00:17:02,856 --> 00:17:04,023 నువ్వు ఉబ్బితబ్బిబైపోతావు అనుకున్నానే. 371 00:17:04,107 --> 00:17:05,858 అవునా? నా మొహం ఏం కాదు! డానా. 372 00:17:05,943 --> 00:17:07,694 డానా. 373 00:17:07,778 --> 00:17:08,945 డానా. 374 00:17:09,029 --> 00:17:10,239 డానా. 375 00:17:10,321 --> 00:17:12,074 -డానా. -ఏంటి? 376 00:17:12,156 --> 00:17:14,992 నేను 50 ఎలుకలను కావాలనుకున్నానట. అది పిచ్చి ఆలోచన అని వీళ్లకి చెప్పవా? 377 00:17:15,077 --> 00:17:16,662 మీ గొడవలోకి నన్ను లాగవద్దు. 378 00:17:16,744 --> 00:17:18,914 -నువ్వు కడుపుతో ఉన్న ఎలుకని చంపుతావా, డానా? -లేదు. 379 00:17:18,997 --> 00:17:20,082 కానీ ఇప్పుడు అది కడుపుతో లేదనుకో. 380 00:17:20,165 --> 00:17:21,708 అవును. దానికి ఇప్పుడు కడుపు లేదు. 381 00:17:21,791 --> 00:17:23,836 డానా, ఈ ఎలుకలను చక్కగా ఎక్కడైనా వదిలేసి వస్తావా? 382 00:17:23,919 --> 00:17:25,337 కానీ, ఎలాగైనా వీటిని చంపేయవా? 383 00:17:25,420 --> 00:17:27,422 ఆ పని నేను చచ్చినా చేయను, డేవిడ్. 384 00:17:27,506 --> 00:17:29,341 అబ్బా, అలా అనకు! నేను ఎలుకలతో వేగలేను. 385 00:17:29,424 --> 00:17:30,759 -నేను చెప్పేది అర్థమవుతోందా? -డేవిడ్. 386 00:17:30,843 --> 00:17:32,845 అవును. నువ్వు ఆ మాట అన్నాకే నేను అనాలి. 387 00:17:33,929 --> 00:17:36,014 సరే. నేనే చేసుకుంటాలే. 388 00:17:39,601 --> 00:17:40,853 నేనే చేసుకుంటా. 389 00:17:40,936 --> 00:17:43,188 సరే మరి, నీ కొత్త పెంపుడు జంతువులతో పండగ చేస్కో. 390 00:17:43,939 --> 00:17:45,899 సమస్య పరిష్కారమైపోయింది! 391 00:17:45,983 --> 00:17:47,192 పరిష్కారమైపోలేదు! 392 00:17:56,869 --> 00:17:58,829 సెర్రీటోస్ లో జీవనం మీకెలా అనిపిస్తోంది? 393 00:18:06,587 --> 00:18:07,713 తాజా గాలి ఎలా ఉందేంటి? 394 00:18:07,796 --> 00:18:11,675 సామర్థ్యాన్ని పెంచే నీ చోటు గురించి ఆవహేళన చేశానని నాలుగు గంటలు తాజా గాలి కోసం వచ్చేశావా? 395 00:18:11,758 --> 00:18:12,801 నోర్మూసుకో. 396 00:18:17,681 --> 00:18:18,682 సరే. 397 00:18:20,184 --> 00:18:21,185 నేను… 398 00:18:22,227 --> 00:18:23,270 నేను ఉష్ణోగ్రతని తగ్గించేశా, 399 00:18:23,353 --> 00:18:26,398 -నీకు వచ్చి ఏమైనా… -ఎందుకు నాలా చేయాలని చూస్తున్నావు? 400 00:18:28,483 --> 00:18:29,484 ఏంటి? 401 00:18:30,569 --> 00:18:32,779 నాది సృజనాత్మక భాగం. నీది దానికి రూపమిచ్చే భాగం. 402 00:18:32,863 --> 00:18:36,867 మొదట్నుంచీ ఇంతే, కానీ ఇప్పుడు ఆ రెండూ నువ్వే చేస్తున్నావు. ఎందుకు? 403 00:18:38,869 --> 00:18:41,914 ఏమో మరి. అలా నేనెప్పుడూ ఆలోచించలేదు. 404 00:18:41,997 --> 00:18:44,541 అబద్ధం. అబద్ధాలడకు. 405 00:18:44,625 --> 00:18:48,086 మరీ ఎక్కువ పెత్తనం చలాయించేస్తున్నావు స్టిక్కర్ నోట్స్ అంటిస్తున్నావు. 406 00:18:48,170 --> 00:18:49,880 నీ పెద్ద పెద్ద ఐడియాలతో నన్ను వెటకారం చేస్తున్నావు. 407 00:18:49,963 --> 00:18:53,967 -నువ్వు బాగా స్పృహలో ఉండే చేస్తున్నావు. -నేను నా పని చేస్తున్నాను. 408 00:18:54,051 --> 00:18:55,344 నువ్వు నా పని చేస్తున్నావు. 409 00:18:55,427 --> 00:18:58,764 నువ్వు నీ పని చేయడానికి ఉండట్లేదు కాబట్టే నేను అది కూడా చేస్తున్నానేమో. 410 00:18:58,847 --> 00:19:00,849 -అబ్బా. కబుర్లు చెప్పకు. -నిజమే. 411 00:19:00,933 --> 00:19:03,352 నువ్వు ఆఫీసులో ఎప్పుడో కాని ఉండట్లేదు, అందుకే ఆఫీసులో పెద్దగా వ్యవహరిస్తున్నా, 412 00:19:03,435 --> 00:19:06,230 అందుకు నన్ను క్షమించేసేయ్, 413 00:19:07,439 --> 00:19:09,358 నీ కోసం ఎప్పుడు చూసినా, నువ్వు ఉంటే కదా! 414 00:19:09,441 --> 00:19:11,276 మెటావర్సులో ఉంటావు. లేదా డానాతో ఎక్కడికో వెళ్లిపోతావు. 415 00:19:11,360 --> 00:19:13,612 ఇంకా ఏమేం చేస్తున్నావో ఆ దేవుడికే తెలియాలి. 416 00:19:13,695 --> 00:19:17,533 నీకు సాయపడాలని ప్రయత్నించినప్పుడల్లా నన్ను నువ్వు పట్టించుకోనేలేదు. 417 00:19:17,616 --> 00:19:19,326 అవును, కానీ నేను మొదట్నుంచీ ఉండేది అలాగే కదా. 418 00:19:21,703 --> 00:19:23,830 కానీ ఎప్పుడూ నువ్వు వెళ్లిపోయేవాడివి కాదు. 419 00:19:23,914 --> 00:19:25,374 ఈసారి ఏం మారింది, ఐయాన్? 420 00:19:25,457 --> 00:19:26,959 -ఏమో. -నీకు తెలుసు. 421 00:19:27,042 --> 00:19:28,752 -తెలీదు. -తెలుసు. 422 00:19:28,836 --> 00:19:30,879 -నాకు తెలీదు… -తెలుసు! నీకు తెలుసు! 423 00:19:32,047 --> 00:19:34,550 ఈసారి ఇది నా ఆట కాబట్టే కదా. 424 00:19:36,635 --> 00:19:39,096 నా ఆట మీద నీకు పని చేయాలని లేదు కదా? 425 00:19:49,648 --> 00:19:50,649 లేదు. 426 00:19:57,489 --> 00:19:58,490 నాకు తెలుసు. 427 00:20:01,910 --> 00:20:03,161 నాకు తెలుసు. 428 00:20:07,833 --> 00:20:09,877 ఆగు, పాపీ. 429 00:20:09,960 --> 00:20:11,879 నేను ప్రయత్నించాను. నిజంగానే చెప్తున్నా. 430 00:20:13,630 --> 00:20:15,299 నిజంగానే ప్రయత్నించా. నేను… 431 00:20:19,094 --> 00:20:20,470 నువ్వు ఎప్పుడూ చేసేదే అది, కదా? 432 00:20:21,847 --> 00:20:24,558 మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. 433 00:20:27,728 --> 00:20:29,062 -ఆగు, పాప్… అబ్బా. -లేదు. 434 00:20:55,797 --> 00:20:56,798 ఛ! 435 00:21:08,977 --> 00:21:10,229 హేయ్, పాపీ. 436 00:21:11,230 --> 00:21:12,231 ఐయాన్ ఎక్కడ? 437 00:21:12,314 --> 00:21:13,815 తెలీదు. నాకు అది అనవసరం కూడా. 438 00:21:15,817 --> 00:21:17,110 సరే. 439 00:21:18,695 --> 00:21:21,657 ఇక పని కానివ్వు. ఇప్పటికే చాలా సమయం వృథా చేసేశాం. 440 00:21:27,246 --> 00:21:28,830 ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉందే. 441 00:23:23,111 --> 00:23:25,113 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్