1 00:00:11,094 --> 00:00:12,346 సూన్జా? 2 00:00:14,848 --> 00:00:16,140 సూన్జా? 3 00:00:25,275 --> 00:00:26,401 (కొరియన్ భాషలో) సూన్జా? 4 00:00:30,447 --> 00:00:31,573 మనం వచ్చేసాం. 5 00:00:42,042 --> 00:00:44,294 ఒసాకా 1931 6 00:00:55,264 --> 00:00:57,641 మన ప్రయాణం చాలా కష్టమైంది అని నాకు తెలుసు, 7 00:00:57,724 --> 00:00:59,309 కానీ మనం త్వరలోనే నా అన్న ఇంటికి వెళ్తాము. 8 00:01:07,985 --> 00:01:09,027 ఇసాక్! 9 00:01:09,111 --> 00:01:10,237 అన్నయ్యా! 10 00:01:12,823 --> 00:01:13,824 యోసెబ్! 11 00:01:21,498 --> 00:01:23,709 నువ్వు ఇంత పొడవుగా ఎలా అయ్యావు? 12 00:01:23,792 --> 00:01:26,044 నువ్వు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు చాలా చిన్నగా ఉండేవాడివి. 13 00:01:26,128 --> 00:01:29,298 నా ఎత్తులో కొంత దొంగతనం చేసావు అన్నమాట! 14 00:01:29,381 --> 00:01:31,049 పొడవు అవ్వాలని చాలా ప్రార్ధించానులే. 15 00:01:32,426 --> 00:01:33,635 అన్నయ్యా, 16 00:01:34,178 --> 00:01:36,513 ఈమె నా భార్య, సూన్జా. 17 00:01:42,603 --> 00:01:47,065 మాకు ఈ విషయం తెలిసిన వంటనే సన్ఈ ఇంకా నేను ఆర్చర్యపోయాం. 18 00:01:47,149 --> 00:01:48,692 అది కూడా అప్పుడే గర్భవతి అయింది అన్నావు కదా. 19 00:01:49,193 --> 00:01:50,402 అవును, అంతా దేవుడి కరుణ. 20 00:01:50,485 --> 00:01:52,154 నేను కూడా అదే అనుకుంటున్నాను. 21 00:01:54,781 --> 00:01:56,408 ఇప్పుడు నీకు ఎలా ఉంది? 22 00:01:56,491 --> 00:01:58,577 తిరిగి నేలపై కాలు మోపడం చాలా సంతోషంగా ఉంది, 23 00:02:00,245 --> 00:02:02,289 అలాగే మీ ఇంట్లో నాకు స్థానం ఇచ్చినందుకు కృతజ్ఞురాలిని... 24 00:02:02,372 --> 00:02:04,833 అదంతా అవసరం లేదు. ఇప్పుడు మనమంతా ఒక కుటుంబం. 25 00:02:05,417 --> 00:02:06,418 కానీ మనం ఇక బయలుదేరాలి. 26 00:02:06,502 --> 00:02:09,588 త్వరగా ఇంటికి వెళ్లకపోతే, సన్ఈ కోప్పడుతుంది. 27 00:02:11,840 --> 00:02:13,300 పర్లేదు. 28 00:02:13,383 --> 00:02:15,260 నేను తీసుకువస్తాను. 29 00:02:16,637 --> 00:02:17,763 పదా. 30 00:02:25,812 --> 00:02:29,191 బూసాన్ 1989 31 00:03:07,980 --> 00:03:11,024 అబ్బా, ఈ ప్రదేశం చూడు ఎలా ఉందో! 32 00:03:13,944 --> 00:03:15,237 అదిగో, మన కార్ వస్తుంది. 33 00:03:47,227 --> 00:03:49,188 నువ్వు ఇంకా అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్నావా? 34 00:03:49,271 --> 00:03:51,398 బయట ఉన్నప్పుడు జాపనీస్ లో మాట్లాడితే మంచిది. 35 00:03:52,024 --> 00:03:54,234 (జపనీస్ భాషలో) నేను ఇప్పుడు బిస్కెట్ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ అయ్యాను. 36 00:03:54,318 --> 00:03:56,445 మా బాస్ కి నా మీద చాలా నమ్మకం. 37 00:03:57,487 --> 00:03:59,072 హే, అలా చూడు! 38 00:03:59,656 --> 00:04:01,241 వాళ్ళు కొత్తగా సబ్ వే నిర్మిస్తున్నారు. 39 00:04:01,825 --> 00:04:04,828 కొన్ని సంవత్సరాల క్రితమే టోక్యోలో మొదటిగా తెరిచారు, 40 00:04:04,912 --> 00:04:07,497 అంటే ఇప్పుడు ఆసియాలోనే రెండవది ఒసాకాలో ఉండబోతుంది అన్నమాట. 41 00:04:08,457 --> 00:04:10,542 అప్పుడు అంతా మారిపోతుంది. 42 00:04:11,543 --> 00:04:14,838 కానీ ఇప్పటికే మనం భవిష్యత్ లోకి అడుగుపెట్టినట్టు ఉంది. 43 00:04:24,223 --> 00:04:25,557 ఇదంతా చూడు! 44 00:04:26,517 --> 00:04:29,603 అప్పటికి నాకు ఏడేళ్లే, కానీ ఇంతకంటే పెద్దవాటిని పట్టుకొనేదాన్ని. 45 00:04:31,271 --> 00:04:34,233 ఇపుడు ఎంత ఖరీదు ఉన్నాయో చూడు! 46 00:04:34,316 --> 00:04:38,362 వీటి కోసం నేను ఈతకు వెళ్ళేటప్పుడు మా నాన్న వచ్చి చూసేవారు. 47 00:04:44,826 --> 00:04:46,411 నాకు రెండు ఇవ్వండి. 48 00:04:46,495 --> 00:04:47,829 నాకు వద్దు. 49 00:04:48,455 --> 00:04:49,831 నీకు ఇస్తున్నాని చెప్పానా? 50 00:04:51,959 --> 00:04:55,671 ఆ హోటల్ లో తిన్న టిఫిన్ కి నాకు ఆకలే లేకుండా పోయింది, 51 00:04:55,754 --> 00:04:57,172 కానీ వీటిని తీసుకోకుండా ఎలా ఉండగలను? 52 00:04:57,256 --> 00:04:58,799 ఏది ఏమైనా తిని తీరాల్సిందే. 53 00:04:59,299 --> 00:05:03,971 అమ్మా, మన టిఫిన్ కి ఛార్జీలు గది ఛార్జీలతో కలిపి ఉంటుందని చెప్పా కదా. 54 00:05:04,054 --> 00:05:06,056 ఇలాంటివే తెలియని ఖర్చులు. 55 00:05:06,139 --> 00:05:08,934 బాగా డబ్బుతో పెరిగిన వాళ్ళే అలా పిచ్చిగా ఆలోచిస్తారు. 56 00:05:12,896 --> 00:05:16,149 పదా. ఇక మీ అత్త అస్తికలు జల్లుదాం. 57 00:05:17,150 --> 00:05:18,151 అమ్మా! 58 00:05:29,872 --> 00:05:31,123 త్వరగా రండి! 59 00:05:31,748 --> 00:05:33,083 నా వెనుకే ఉండండి! 60 00:05:42,676 --> 00:05:44,052 యోసెబ్, 61 00:05:44,678 --> 00:05:46,096 ఇదేం ప్రదేశం? 62 00:05:47,556 --> 00:05:48,974 ఇది ఇకనో, 63 00:05:49,600 --> 00:05:51,185 మనం ఉంటున్న ప్రదేశం. 64 00:05:55,314 --> 00:05:56,982 చాలా జాగ్రత్తగా విను, ఇసాక్. 65 00:05:57,900 --> 00:05:59,318 ఇక్కడ ఇంకా గూఢచారులు ఉన్నారు. 66 00:05:59,860 --> 00:06:01,069 చర్చిలో కూడా ఉన్నారని నా అనుమానం. 67 00:06:01,612 --> 00:06:04,948 నువ్వు ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదు, అర్థమైందా? 68 00:06:06,533 --> 00:06:09,828 నీ మొదటి రాత్రే నిన్ను భయపెడుతున్నాను చూడు. 69 00:06:12,497 --> 00:06:17,628 ఇక్కడికి వచ్చిన మొదటి ఏడాది మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నువ్వు ఊహించలేవు కూడా. 70 00:06:19,213 --> 00:06:21,507 నీ చుట్టూ చూస్తే నీకే అర్థమవుతుంది. 71 00:06:22,966 --> 00:06:26,220 అందరూ ఆకలితోనే ఉన్నారు, కానీ ఉపాధి లేదు. 72 00:06:26,303 --> 00:06:28,305 పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 73 00:06:29,806 --> 00:06:32,100 మన ఇంట్లోకి ఎన్ని సార్లు చొరబడ్డారో తెలుసా? 74 00:06:32,184 --> 00:06:35,646 పోలీసుల దగ్గరకి వెళ్లినా ఏం ప్రయోజనం లేదు. 75 00:06:35,729 --> 00:06:38,482 ఇక్కడ కొరియన్లను ఎవరూ లెక్కచేయరు. 76 00:06:41,318 --> 00:06:42,945 కానీ మిగిలిన వారందరితో పోల్చితే, 77 00:06:43,946 --> 00:06:46,073 మన పరిస్థితి చాలా మేలు అనొచ్చు. 78 00:06:51,870 --> 00:06:54,498 పోండి! వెళ్ళండి! 79 00:06:54,581 --> 00:06:57,251 మీ పందులను ఇలా బయటకు వదలొద్దు అని చెప్పాను కదా! 80 00:07:00,587 --> 00:07:02,047 ఛ! 81 00:07:06,718 --> 00:07:07,803 మనం ఇంటికి వచ్చేసాం! 82 00:07:09,847 --> 00:07:11,098 సన్ఈ! 83 00:07:11,181 --> 00:07:16,019 మొదటి చైనా-జపాను యుద్ధం, మరియు రష్యా-జపాను యుద్ధం తర్వాత, 84 00:07:16,103 --> 00:07:19,106 మనుగడ కోసం మన దేశం మంచూరియా మరియు మంగోలియాలపై ఆధారపడుతూ వస్తోంది... 85 00:07:25,904 --> 00:07:27,614 ఇసాక్! 86 00:07:27,698 --> 00:07:29,241 ఎంత ఎదిగిపోయావో. 87 00:07:29,324 --> 00:07:31,827 కానీ నీలో పెద్దగా మార్పు ఏం లేదు. 88 00:07:32,369 --> 00:07:34,037 మార్పు లేదా? 89 00:07:34,121 --> 00:07:35,622 నేనిప్పుడు ముసలిదానిని అయిపోయా. 90 00:07:41,044 --> 00:07:42,671 నీ పేరు సూన్జా, అవునా? 91 00:07:43,172 --> 00:07:45,424 ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు. 92 00:07:46,049 --> 00:07:47,676 ఇప్పుడు ఎలా ఉంది? 93 00:07:48,802 --> 00:07:50,095 నాకు బాగానే ఉంది. 94 00:07:50,179 --> 00:07:52,389 మీరేం కంగారు పడాల్సిన పని లేదు. 95 00:07:53,932 --> 00:07:55,309 కానీ నీకు ఆకలి వేస్తూ ఉంటుంది, అవునా? 96 00:07:55,392 --> 00:07:56,643 కూర్చో. 97 00:08:05,360 --> 00:08:07,237 ఇవాళ్టికి బాగా తిను. 98 00:08:08,113 --> 00:08:10,282 నువ్వు వస్తున్నావని ఇవాళ ప్రత్యేకంగా వంట చేశాను. 99 00:09:48,046 --> 00:09:49,882 మిన్ జిన్ లీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 100 00:10:09,484 --> 00:10:13,405 టోక్యో 101 00:10:31,632 --> 00:10:33,383 నువ్వు వచ్చావు! 102 00:10:35,219 --> 00:10:38,263 నీ చూపును బట్టి తెలుస్తుంది. విషయం తెలిసినట్టు ఉందే? 103 00:10:38,347 --> 00:10:40,057 నువ్వు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాను. 104 00:10:40,140 --> 00:10:42,142 నాకు కాబోయే భార్యను పరిచయం చేస్తాను. 105 00:10:43,560 --> 00:10:45,771 సోలొమన్ ని కలువు, నేను బయట దేశంలో చదివినప్పుడు నా తోటి విద్యార్థి. 106 00:10:45,854 --> 00:10:47,981 ఓహ్! అమెరికాలో బాగా పేరుపొందిన వాడు. 107 00:10:48,065 --> 00:10:49,691 ఇంత కాలానికి వచ్చారు కదా, టోక్యో ఎలా ఉంది? 108 00:10:49,775 --> 00:10:53,695 ఖర్చు చేయడానికి స్తొమత ఉన్నా, సమయం లేని ఊరు ఇది. 109 00:10:53,779 --> 00:10:54,780 దీనిని మించింది ఏదీ లేదు. 110 00:10:54,863 --> 00:10:57,449 చూసావా? ఇలాగే అమ్మాయిలను పడగొట్టేవాడు. 111 00:10:58,325 --> 00:11:01,370 కానీ ఒక అమ్మాయికే ఎందుకు అంకితం అయిపోయాడు అనేది ఎవరికీ అంతుపట్టని విషయం. 112 00:11:01,453 --> 00:11:02,829 ఆ అమ్మాయి పేరు... 113 00:11:02,913 --> 00:11:04,581 -హానా. -అవును, హానా. 114 00:11:04,665 --> 00:11:05,874 ఆమెకు ఏమైంది? 115 00:11:06,834 --> 00:11:09,211 కనిపించకుండా పోయింది. 116 00:11:09,294 --> 00:11:12,089 నీకు అలాంటి అమ్మాయిలే కావాలంటే వారు ఎక్కడ ఉంటారో నీకు తెలుసు కదా. 117 00:11:12,172 --> 00:11:13,924 కుమికో ఒంటరిగా ఉంది. 118 00:11:15,133 --> 00:11:17,135 తనను పిలవొద్దని చెప్పాను కదా. 119 00:11:17,219 --> 00:11:18,929 నీ దృష్టిని ఆకర్షించడానికే వచ్చింది. 120 00:11:22,224 --> 00:11:23,684 తన అక్క, 121 00:11:23,767 --> 00:11:25,936 ఆమె వల్లే మేము నిశ్చితార్ధ పార్టీని వాయిదా వేయాల్సి వచ్చింది. 122 00:11:26,019 --> 00:11:30,065 వాళ్ళ తల్లితండ్రులు ముందు ఆమెకు పెళ్లి చేయాలని చూసారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. 123 00:11:32,609 --> 00:11:34,403 అయితే, పరిస్థితి ఎలా ఉంది? 124 00:11:35,612 --> 00:11:38,574 నిన్ను టోక్యోలో ఉన్న అన్ని బ్యాంకుల బ్లాక్-లిస్ట్ లో పెట్టేలా అబే చూస్తున్నాడు. 125 00:11:39,700 --> 00:11:42,661 అయితే ఏంటి? నేనెలాగూ న్యూ యార్క్ పోతున్నాను కదా. 126 00:11:42,744 --> 00:11:44,538 ఆ విషయంలో నీకు అంత నమ్మకం ఉందా? 127 00:11:44,621 --> 00:11:45,789 నీకు ఏం తెలిసింది? 128 00:11:46,957 --> 00:11:49,459 లేదు, పెద్ద విషయం ఏం కాదు. 129 00:11:50,711 --> 00:11:53,088 కానీ టామ్ ఆండ్రూస్, 130 00:11:53,922 --> 00:11:55,924 అతన్ని ఎక్కువగా నమ్మకు. 131 00:11:56,008 --> 00:11:59,011 ఇప్పటికే చేసిన తప్పులు దిద్దుకోవడానికి కష్టపడుతున్నాడు. 132 00:11:59,094 --> 00:12:02,139 ఆర్థిక వ్యవహారాల్లో అసమానతలు, క్లయింట్ ఆస్తుల వ్యవహారాల్లో ఇరుక్కున్న వ్యక్తి. 133 00:12:03,140 --> 00:12:04,975 లేదు. అతను పగబట్టే వ్యక్తి కాదు. 134 00:12:05,058 --> 00:12:07,686 అలాంటి కారణాల వల్లే న్యూ యార్క్ నుండి టోక్యోకి పంపేసినట్టు ఉన్నారు. 135 00:12:08,270 --> 00:12:09,730 ఇక్కడి వ్యవహారాలను సర్దడానికి. 136 00:12:11,231 --> 00:12:12,232 జరిగింది ఏమైనా, 137 00:12:12,316 --> 00:12:14,610 ఇప్పుడు అతని వృత్తిపై మచ్చ పడడం అతనికి ఏమాత్రం ఇష్టం ఉండదు. 138 00:12:14,693 --> 00:12:17,613 అంటే నన్ను పనిలో నుండి తీసేసాడు అంటావా? 139 00:12:17,696 --> 00:12:19,198 నువ్వే అతని స్థానంలో ఉంటే చేయవా? 140 00:12:20,365 --> 00:12:23,535 నీ పేరును కాపాడడానికి నాకు వీలైనది నేను చేస్తాను. 141 00:12:24,494 --> 00:12:28,123 కానీ, నువ్వు అలాంటి పని ఎందుకు చేసావో నాకు నాకా అర్థం కావడం లేదు. 142 00:12:31,335 --> 00:12:32,336 నాకు కూడా అర్థం కావడం లేదు. 143 00:12:35,506 --> 00:12:39,092 నేను మిగతా అతిథులను పలకరించాలి, నిన్ను మళ్ళీ కలుస్తా. 144 00:12:40,427 --> 00:12:41,470 హే, 145 00:12:41,553 --> 00:12:43,514 ఇందాక నువ్వు అన్నదానికి అర్థం ఏంటి, 146 00:12:43,597 --> 00:12:45,474 హానాని ఎక్కడ కనుగొనాలో నాకు తెలుసు అన్నావు కదా? 147 00:12:46,350 --> 00:12:47,684 నేను ఎక్కడ వెతకాలి? 148 00:12:48,435 --> 00:12:49,645 ఆ విషయమైతే, 149 00:12:50,229 --> 00:12:51,522 యోషివారా రెడ్ లైట్ ఏరియాలో, 150 00:12:51,605 --> 00:12:52,981 ఊగైసుధని రైల్వె స్టేషన్ లో వెతకాలి. 151 00:12:58,987 --> 00:13:00,239 హాయ్. 152 00:13:24,137 --> 00:13:26,223 వాడసలు ఏం అలోచించి అలా చేసాడు? 153 00:13:26,974 --> 00:13:28,517 నెమ్మదిగా మాట్లాడు. 154 00:13:30,227 --> 00:13:32,020 అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోగలిగాడు? 155 00:13:35,107 --> 00:13:36,525 తాను ఇంకా చాలా చిన్నది. 156 00:13:38,026 --> 00:13:39,695 కాస్త స్థిరపడనివ్వు. 157 00:13:41,321 --> 00:13:45,158 ఇక్కడికి వచ్చినప్పుడు మనం మాత్రం పెద్దవారిమా? మన వయసు కూడా అంతే. 158 00:13:47,578 --> 00:13:51,832 చాలా బాధలు అనుభవించాం. మర్చిపోయావా? 159 00:13:55,586 --> 00:13:57,546 నేను ఆ విషయం ఒక్కటే మాట్లాడడం లేదు. 160 00:13:59,756 --> 00:14:01,967 నేను అనుకున్న దానికంటే తనకు ఎక్కువ నెలలను నిండి ఉన్నాయి. 161 00:14:03,093 --> 00:14:04,845 అది నీకు కూడా తెలుస్తుంది, అవునా? 162 00:14:08,056 --> 00:14:11,894 అలాగే ఇసాక్ గురించి తెలిసిందే, వాడిది ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం. 163 00:14:12,686 --> 00:14:14,104 అలాంటి అమ్మాయి... 164 00:14:15,439 --> 00:14:17,649 కచ్చితంగా వాడిని బుట్టలో వేసుకొని ఉంటుంది. 165 00:14:18,775 --> 00:14:19,776 యోసెబ్. 166 00:14:19,860 --> 00:14:21,904 మనకు ఏమాత్రం తెలియని ఒక వ్యక్తిని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాం. 167 00:14:22,487 --> 00:14:24,072 నీకు ఏమాత్రం చింతగా లేదా? 168 00:14:33,916 --> 00:14:36,001 నేను వాళ్ళను నిరాశపెట్టినట్టు ఉన్నాను. 169 00:14:48,555 --> 00:14:52,267 వాళ్లే అర్థం చేసుకుంటారులే. నువ్వేం కంగారు పడకు. 170 00:14:59,066 --> 00:15:00,901 కానీ ఈ ప్రదేశం... 171 00:15:03,237 --> 00:15:05,989 ఇక్కడ మనం ఉండడం వాళ్లకు ఇష్టం లేనట్టు ఉంది. 172 00:15:11,912 --> 00:15:13,664 అది నాకు కూడా తెలుస్తుంది. 173 00:15:19,378 --> 00:15:20,754 ఇంతకు ముందు, ఎన్నాళ్ళ నుండో, 174 00:15:20,838 --> 00:15:22,506 నేను ఇల్లు వదిలి పోవాలని అనుకున్నాను. 175 00:15:24,299 --> 00:15:25,884 ఇక ఇప్పుడు వదిలి వెళ్ళాను కాబట్టి... 176 00:15:29,346 --> 00:15:33,016 సూన్జా, నువ్వు నన్ను ద్వేషిస్తావేమో అనిపిస్తుంది. 177 00:15:33,934 --> 00:15:35,269 మిమ్మల్ని ద్వేషించడమా? 178 00:15:37,271 --> 00:15:40,023 నన్ను రక్షించిన మిమ్మల్ని ఎలా ద్వేషించగలను? 179 00:15:40,107 --> 00:15:42,442 మన మధ్య ఈ రుణపడిన భావన ఉండకూడదు. 180 00:15:43,569 --> 00:15:45,320 నువ్వు నాకు ఏ విధంగానూ రుణపడి లేవు. 181 00:15:48,073 --> 00:15:49,658 ఇవన్నీ మీ మాటలే. 182 00:15:52,035 --> 00:15:53,829 అక్కడ ఉండగా నాకు భవిష్యత్ చీకటి మయం. 183 00:15:53,912 --> 00:15:56,039 కానీ నువ్వు ఆ భవిష్యత్ కి భయపడలేదు. 184 00:15:56,123 --> 00:15:57,916 మీరు పొరబడ్డారు. 185 00:15:58,000 --> 00:15:59,334 నాకు చాలా భయం వేసింది. 186 00:16:03,881 --> 00:16:05,424 నీకు విషయం తెలియడం లేదు, 187 00:16:07,217 --> 00:16:08,260 కదా? 188 00:16:16,351 --> 00:16:20,105 నువ్వు చాలా దృఢమైన వ్యక్తివి. 189 00:16:23,567 --> 00:16:26,653 ఎంతగా అంటే, నీ ధైర్యాన్ని తీసుకొని నేను కూడా దృడంగా నిలబడగలను, 190 00:16:28,197 --> 00:16:29,990 అప్పటికీ నీలోని ధైర్యం తరిగిపోదు. 191 00:16:36,747 --> 00:16:38,415 అలాగే ఈ బిడ్డ విషయంలో కూడా... 192 00:16:40,751 --> 00:16:42,669 నేను నా పేరు ఇవ్వబోతున్న ఈ బిడ్డ, 193 00:16:44,171 --> 00:16:45,756 వీడే నన్ను కాపాడతాడు. 194 00:16:49,176 --> 00:16:51,303 మరణం నన్ను జయించలేదు. 195 00:16:53,931 --> 00:16:59,311 కాబట్టి నా అన్నా, వదినా ఏమనుకున్నా సరే, వారు పొరపడినట్టే. 196 00:17:00,938 --> 00:17:03,524 నీకు భారంగా ఉండకూడనిది నేను. 197 00:17:50,237 --> 00:17:52,197 నీకు చింతగా కూడా ఉంది. 198 00:18:54,510 --> 00:18:56,803 తెలుసా, నిన్ను ఆ రోజు చూసాను, 199 00:18:57,346 --> 00:18:59,306 బిల్డింగ్ బయట డాన్స్ వేస్తుండగా. 200 00:19:01,433 --> 00:19:02,726 నువ్వు అక్కడ ఉన్నావా? 201 00:19:06,688 --> 00:19:08,857 అక్కడికి నువ్వు ఎలా వచ్చావు? 202 00:19:09,441 --> 00:19:11,026 ఏమో. 203 00:19:13,737 --> 00:19:15,906 నేను ఆ కాన్ఫరెన్స్ గది నుండి బయటకు వెళ్ళాకా, 204 00:19:16,740 --> 00:19:19,201 నేలలోకి కూరుకుపోవాలి అనిపించింది. 205 00:19:20,118 --> 00:19:22,955 కానీ బయటకు వచ్చి, ఆ సంగీతం విన్నాకా... 206 00:19:23,789 --> 00:19:25,415 ఆ భావనను నేను వర్ణించలేను. 207 00:19:27,084 --> 00:19:29,711 నేను గాలిలోకి ఎగరగలను అన్నట్టు అనిపించింది. 208 00:19:31,713 --> 00:19:33,465 ప్రపంచాన్నే జయించినట్టు. 209 00:19:34,424 --> 00:19:36,051 కానీ నువ్వు ఎగరలేదు అనుకో. 210 00:19:36,969 --> 00:19:38,971 భూమి ఆకర్షణ నాకు అడ్డు వచ్చింది. 211 00:19:44,226 --> 00:19:46,144 నాకెందుకో వేరే కారణం ఏదోకటి ఉండి ఉంటుంది అనిపిస్తుంది. 212 00:19:47,229 --> 00:19:49,439 హానా గురించి ఏమో? 213 00:19:51,942 --> 00:19:53,527 ఆఫీసు గోడలు సన్నగా ఉంటాయి. 214 00:19:54,069 --> 00:19:57,072 మాట్లాడిన మొత్తం విన్నావా? 215 00:19:58,156 --> 00:19:59,449 నన్ను క్షమించు. 216 00:19:59,533 --> 00:20:01,660 కావాలని వినలేదు. 217 00:20:04,496 --> 00:20:06,415 కానీ ఒప్పుకొని తీరాలి, 218 00:20:08,250 --> 00:20:09,960 నాలో ఆసక్తి పుట్టింది. 219 00:20:12,838 --> 00:20:14,423 నీకు ఆమె అంటే చాలా ఇష్టం అనుకుంట కదా? 220 00:20:16,967 --> 00:20:19,011 అవును, 221 00:20:20,596 --> 00:20:22,139 కానీ తనను కలిసి చాలా ఏళ్ళు అవుతుంది. 222 00:20:24,266 --> 00:20:26,560 నిజం చెప్పాలంటే, నెమ్మదిగా తనను మర్చిపోవడం ప్రారంభించాను. 223 00:20:28,979 --> 00:20:31,607 కానీ ఇంతకాలం తర్వాత తను మళ్ళీ ఫోన్ చేసింది. 224 00:20:33,275 --> 00:20:36,486 నీకు తనపై ప్రేమ లేకుండా ఉంటే నువ్వు ఇంతగా ఆలోచించేవాడివి కాదు. 225 00:20:40,407 --> 00:20:42,117 మేము మొదటి సారి కలిసిన నాటి నుండి, 226 00:20:42,201 --> 00:20:44,119 ఆమె నా గుండెల్లో అలానే ఉండిపోయింది. 227 00:20:47,664 --> 00:20:49,374 అప్పుడు నాకు 14 ఏళ్ళు. 228 00:20:51,543 --> 00:20:53,504 ఆమె మా నాన్న గర్ల్ ఫ్రెండ్ కూతురు. 229 00:20:54,171 --> 00:20:56,381 వింత పరిస్థితులే అనుకో, నాకు కూడా తెలుసు. 230 00:20:56,465 --> 00:21:00,135 కానీ ఆ కారణంగానే ఆమె నాకు నచ్చింది ఏమో. 231 00:21:03,055 --> 00:21:04,389 కొంత మంది దగ్గర, మనల్ని... 232 00:21:06,225 --> 00:21:10,395 కట్టిపడేయగల ఆకర్షణ ఏదో ఉంటుంది. 233 00:21:14,233 --> 00:21:15,734 హానాలో కూడా అదే ఆకర్షణ. 234 00:21:18,612 --> 00:21:20,072 మీరిద్దరూ ఎందుకు విడిపోయారు? 235 00:21:21,573 --> 00:21:23,158 నేను అమెరికా వెళ్ళిపోయాను. 236 00:21:24,493 --> 00:21:25,911 ఆపై కొంత కాలానికి... 237 00:21:28,789 --> 00:21:30,457 తను ఇల్లు వదిలి పారిపోయింది. 238 00:21:32,584 --> 00:21:34,127 నువ్వు కావాలంటే ఆమెను కనుగొనవచ్చు. 239 00:21:35,587 --> 00:21:38,882 నాకు అందుకు మనస్సు రావడం లేదు. 240 00:21:40,425 --> 00:21:43,262 నేను ఎలాంటి వాడిగా మారానో అది తనకు నచ్చదు అనుకుంటున్నాను. 241 00:21:45,305 --> 00:21:48,100 అంటే, బెయిక్, నీకు మర్మమైన మహిళలు అంటే ఇష్టం కదా. 242 00:21:49,560 --> 00:21:51,520 ఆ స్థల యజమాని లాగ. 243 00:21:52,688 --> 00:21:54,606 ఏంటి? ఇప్పుడు ఆమె విషయం ఎందుకు? 244 00:21:55,190 --> 00:21:59,152 ఎంత డబ్బు ఇచ్చినా ఆమె ఆ స్థలాన్ని అమ్మడానికి ఒప్పుకోదు. 245 00:22:02,656 --> 00:22:05,033 అయితే ఆమె మొదటి నుండి అదే ప్లాన్ చేసుకొని వచ్చింది అనుకుంటున్నావా? 246 00:22:06,577 --> 00:22:07,661 ఏం ప్లాన్? 247 00:22:08,745 --> 00:22:10,539 నీ పరువు తీయాలనే ప్లాన్. 248 00:22:12,541 --> 00:22:14,710 అలోచించి చూస్తే, స్పష్టంగా తెలుస్తుంది. 249 00:22:25,888 --> 00:22:27,973 నయోమి, ఒక స్త్రీగా జన్మించడం 250 00:22:28,056 --> 00:22:30,017 చాలా దురదృష్టకరం, 251 00:22:31,351 --> 00:22:32,769 ప్రత్యేకంగా ఈ దేశంలో. 252 00:22:34,730 --> 00:22:38,901 నువ్వు ఉండడం ఏమాత్రం ఇష్టం లేని ఉద్యోగంలో ముందుకు రాణించడం... 253 00:22:40,986 --> 00:22:45,741 జీవితంలో జయించడం ఎలా అవుతుంది? 254 00:22:54,166 --> 00:22:56,293 బెయిక్, నీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో 255 00:22:57,377 --> 00:22:58,795 తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంటుంది. 256 00:23:13,435 --> 00:23:18,857 ఒక నెల తర్వాత 257 00:23:37,584 --> 00:23:39,378 నన్ను క్షమించండి. 258 00:23:39,461 --> 00:23:41,255 నేను మళ్ళీ ఎక్కువసేపు పడుకునిపోయాను. 259 00:23:41,338 --> 00:23:44,216 కడుపులో బిడ్డ బాగా ఎదగాలి అంటే, తల్లికి విశ్రాంతి చాలా అవసరం. 260 00:23:45,592 --> 00:23:47,261 బట్టలు నేను ఆరబెడతాను, నాకు ఇవ్వండి. 261 00:23:52,391 --> 00:23:53,684 నెమ్మదిగా చెయ్. 262 00:23:53,767 --> 00:23:55,644 ఒత్తిడి తీసుకోకు. 263 00:23:59,481 --> 00:24:02,067 ఇసాక్ ని వెళ్ళమని నేను అడగలేదు కూడా. 264 00:24:02,985 --> 00:24:05,153 రోజు రోజుకు మరీ త్వరగా లేస్తున్నాడు. 265 00:24:05,737 --> 00:24:07,781 చర్చిలో పని చేయడం బాగా నచ్చినట్టు ఉంది. 266 00:24:25,841 --> 00:24:26,884 ఏమైంది? 267 00:24:26,967 --> 00:24:28,051 నొప్పిగా ఉందా? 268 00:24:31,680 --> 00:24:37,227 దీని వాసన... మీరు ఉతకడంతో పోయింది. 269 00:24:41,607 --> 00:24:44,568 చాలా వారాలుగా ఉండడంతో బాగా వాసన వచ్చింది. 270 00:24:44,651 --> 00:24:47,279 అయ్యో, నాకు తెలియలేదు... 271 00:24:48,071 --> 00:24:51,116 నాకు చివరిగా మిగిలి ఉన్నది ఇదొక్కటే. 272 00:24:54,494 --> 00:24:57,372 ఇంకొంత కాలం... 273 00:24:58,999 --> 00:25:01,293 ఇంకొంత కాలం ఇది అలాగే ఉంటే బాగుండేది అనుకున్నాను. 274 00:25:03,629 --> 00:25:05,422 ఓహ్, సూన్జా. 275 00:25:07,883 --> 00:25:10,052 ఇది ఎప్పటికి తగ్గుతుంది? 276 00:25:12,763 --> 00:25:14,389 నాలో ఉన్న, 277 00:25:16,266 --> 00:25:19,645 ఈ బాధ ఎప్పటికి తగ్గుతుంది? 278 00:25:25,359 --> 00:25:27,528 అది ఎప్పటికీ పోదు. 279 00:25:33,033 --> 00:25:35,494 కానీ దాన్ని తట్టుకుంటూ నిలబడడం నేర్చుకుంటావు. 280 00:25:38,121 --> 00:25:39,164 నన్ను నమ్ము. 281 00:26:42,352 --> 00:26:43,979 ఇక్కడే అని కచ్చితంగా చెప్పగలవా? 282 00:26:45,939 --> 00:26:47,983 మీ నాన్న గారిని ఖననం చేసింది ఇక్కడేనా? 283 00:26:48,066 --> 00:26:49,526 ఏం మాట్లాడుతున్నావు? 284 00:26:49,610 --> 00:26:51,904 మా నాన్నని ఎక్కడ పాతి పెట్టారో నేనెలా మర్చిపోగలను? 285 00:26:53,488 --> 00:26:54,740 ఇదే సరైన ప్రదేశము. 286 00:26:55,741 --> 00:26:59,745 అయితే వాళ్ళు ఈ పార్కింగ్ స్థలాన్ని నిర్మించడానికి ఇక్కడ ఉన్న శ్మశానాన్ని తీసేసినట్టు ఉన్నారు. 287 00:27:04,166 --> 00:27:05,292 అమ్మా, 288 00:27:05,375 --> 00:27:08,003 వాళ్ళు శ్మశానాన్ని ఇంకొక చోట పెట్టి ఉంటారు. 289 00:27:08,086 --> 00:27:10,047 నువ్వేం కంగారు పడకు. మనం వెతుకుదాం. 290 00:27:13,258 --> 00:27:14,301 నన్ను క్షమించండి. 291 00:27:14,384 --> 00:27:16,094 నాకు ఆ విషయం తెలీదు. 292 00:27:17,012 --> 00:27:19,681 మీరు నా భర్తతో మాట్లాడాలి. ఆయన ఇక్కడ లేరు. 293 00:27:21,433 --> 00:27:23,519 మేము మీ భర్తతో ముందే మాట్లాడాం. 294 00:27:24,978 --> 00:27:27,314 కానీ ఆయన దగ్గర డబ్బు లేదు, 295 00:27:27,397 --> 00:27:30,359 కాబట్టి ఇప్పుడు ఆ 160 యెన్లు చెల్లించాల్సిన బాధ్యత అతని కుటుంబానిదే. 296 00:27:32,361 --> 00:27:34,071 ఆ ముద్ర, 297 00:27:34,154 --> 00:27:35,948 ఇది మీ భర్తదే, అవునా? 298 00:27:39,451 --> 00:27:40,619 అవును. 299 00:27:42,246 --> 00:27:44,790 మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. 300 00:27:46,375 --> 00:27:48,168 మీ దగ్గర కనీసం ఒక 20 యెన్ ఉంటే ఇవ్వండి. 301 00:27:49,086 --> 00:27:50,546 మా బాస్, 302 00:27:50,629 --> 00:27:53,131 అప్పుడు ఒక వారం పాటు ఆగుతాడు. 303 00:27:55,092 --> 00:27:56,176 ఆ 160 యెన్ అన్నారు కదా, 304 00:27:57,094 --> 00:27:58,470 మొత్తం డబ్బు అంతేనా? 305 00:27:58,554 --> 00:27:59,555 వీళ్ళతో నేను మాట్లాడతాను. 306 00:27:59,638 --> 00:28:02,808 వడ్డీతో కలిపి ఇప్పుడు డబుల్ అయింది. 307 00:28:09,314 --> 00:28:10,983 అప్పు తీసుకొని ఎన్ని రోజులు అయింది? 308 00:28:12,609 --> 00:28:13,861 రెండు నెలల క్రితం. 309 00:28:13,944 --> 00:28:16,113 తన తమ్ముడికి పెళ్లి అయింది. వెనక్కి రావడానికి కాస్త డబ్బు కావాలి అన్నాడు. 310 00:28:20,617 --> 00:28:22,494 కొన్ని గంటల్లో మీకు మీ డబ్బు అందుతుంది. 311 00:28:22,578 --> 00:28:25,247 -డబ్బు ఎవరికీ తెచ్చి ఇవ్వాలి? -మీకు అర్థం కావడం లేదు అనుకుంట... 312 00:28:25,330 --> 00:28:28,709 మీరేం అనవసరంగా ఆలోచించకండి. డబ్బు ఎక్కడికి తేవాలో చెప్పండి చాలు. 313 00:28:28,792 --> 00:28:29,793 రేవు దగ్గర, 314 00:28:29,877 --> 00:28:32,129 వలలు బాగు చేసే షాపు పైన ఒక ఆఫీసు ఉంటుంది. 315 00:28:32,880 --> 00:28:35,048 అయితే అప్పటికి 20 యెన్లు సిద్ధంగా ఉంటాయా? 316 00:28:35,132 --> 00:28:36,758 మేము మా బాస్ కి చెప్పొచ్చా? 317 00:28:36,842 --> 00:28:38,677 ఆయనకు మొత్తం డబ్బు అందుతుందని చెప్పండి. 318 00:28:51,190 --> 00:28:52,316 కానీ సూన్జా... 319 00:28:53,901 --> 00:28:55,736 ఇలాంటి వాచ్ నీకు ఎక్కడిది? 320 00:28:58,822 --> 00:29:00,824 మా అమ్మ ఇచ్చింది. 321 00:29:01,408 --> 00:29:03,410 అత్యవసర పరిస్థితుల్లో పనికొస్తుందని. 322 00:29:05,204 --> 00:29:07,915 సన్ఈ, ఆ అప్పు అంతా వెంటనే చెల్లించాలి. 323 00:29:09,541 --> 00:29:11,001 ఈ పనిని యోసెబ్ చక్కబెట్టగలడని నమ్ముదాం. 324 00:29:11,084 --> 00:29:12,920 ఆయన తనకు వీలైనంతగా ప్రయత్నించి ఉంటారు, 325 00:29:14,421 --> 00:29:18,300 కానీ ఇప్పుడు చెల్లింపులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. 326 00:29:18,383 --> 00:29:20,427 ఇలా జరగడం చాలా చోట్ల చూసా. 327 00:29:21,094 --> 00:29:26,183 మా ఇంటి దగ్గర, చాలా మంది రైతులు పంట పోగానే అప్పుల వాళ్ళ దగ్గరకు వెళ్లేవారు 328 00:29:26,266 --> 00:29:27,851 విత్తనాలు లేదా సామాగ్రి కొనడానికి. 329 00:29:27,935 --> 00:29:29,269 చాలా మంది ఆ ప్రక్రియలో ఇళ్ళు కూడా పోగొట్టుకున్నారు. 330 00:29:29,353 --> 00:29:31,146 ఆయన ఇలా ఎలా చేయగలిగాడు? 331 00:29:31,230 --> 00:29:33,565 అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నాడో. 332 00:29:34,399 --> 00:29:37,361 వేరే దారి ఏముంది చెప్పు? 333 00:29:41,448 --> 00:29:43,283 ఈ అప్పు నా వల్లే అయింది. 334 00:29:44,910 --> 00:29:47,454 దీన్ని చెల్లించాల్సింది కూడా నేనే. 335 00:29:49,456 --> 00:29:55,087 కనీసం ఆయన సమాధిని మీరొక చోటుకు 336 00:29:55,170 --> 00:29:58,090 సురక్షితంగా తరలించారో లేదో చెప్పగలరా? 337 00:29:59,299 --> 00:30:00,759 మీ బాధను నేను అర్థం చేసుకోగలను, 338 00:30:00,843 --> 00:30:03,011 కానీ ఆ ఫైల్ లేకుండా నేను మీకు ఏమీ చెప్పలేను. 339 00:30:04,721 --> 00:30:07,766 ముందు ఆ రిపోర్ట్ కోసం ఒక అభ్యర్థనను పెట్టి ప్రక్రియ మొదలుపెడదాం. 340 00:30:08,475 --> 00:30:09,768 మీ పేరు? 341 00:30:10,477 --> 00:30:14,773 కిమ్ సూన్జా. నా జపనీస్ పేరు బందో నోబుకో. 342 00:30:15,774 --> 00:30:17,359 మీరు వాళ్లలో ఒకరు అన్నమాట. 343 00:30:17,901 --> 00:30:20,028 మీరు ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్లారు? 344 00:30:20,571 --> 00:30:22,364 1931లో. 345 00:30:22,447 --> 00:30:25,367 అయితే మీకు జపనీస్ పౌరసత్వం ఉందా? 346 00:30:27,327 --> 00:30:28,704 లేదు. 347 00:30:28,787 --> 00:30:31,999 -నేను శాశ్వత నివాసిని. -కానీ మీకు కొరియన్ పాస్ పోర్ట్ ఉంది. 348 00:30:32,082 --> 00:30:34,126 మాకు మా తాతయ్య సమాధి ఎక్కడ ఉందో, అదొక్కటి తెలపండి చాలు... 349 00:30:59,484 --> 00:31:00,777 అమ్మా? 350 00:31:03,989 --> 00:31:05,157 అమ్మా, 351 00:31:05,866 --> 00:31:06,867 కాస్త నెమ్మదించు. 352 00:31:06,950 --> 00:31:08,327 సమాధి ఎక్కడ ఉందో వాళ్లు కనిపెడతారు. 353 00:31:08,410 --> 00:31:10,579 అలా అని ఎలా చెప్పగలవు? 354 00:31:10,662 --> 00:31:12,372 ఇక్కడ చాలా మారిపోయాయి. 355 00:31:12,456 --> 00:31:14,374 బ్రతికి ఉన్నవారిని కనుగొనడమే కష్టం, 356 00:31:14,458 --> 00:31:16,627 ఇక చనిపోయిన వారి సంగతి దేవుడే ఎరగాలి. 357 00:31:17,252 --> 00:31:18,420 ఏమండీ! 358 00:31:19,838 --> 00:31:22,132 మా ఫైల్స్ చెక్ చేస్తుండగా ఒక నోటు దొరికింది 359 00:31:22,216 --> 00:31:24,343 స్థలమార్పిడికి సంబంధించిన విషయం. 360 00:31:24,426 --> 00:31:26,220 బహుశా మీకు ఈ పేరు తెలుసేమో 361 00:31:26,303 --> 00:31:27,971 షిన్ భొకి? 362 00:32:45,174 --> 00:32:47,259 మీకు ఈ వ్యక్తి తెలుసా? 363 00:32:47,885 --> 00:32:49,678 ఈమె నా అక్క. 364 00:32:49,761 --> 00:32:52,097 మేము చాలా ఏళ్లుగా తనను వెతుకుతున్నాం. 365 00:32:53,056 --> 00:32:55,809 ఇప్పుడు తినకి 29 ఏళ్ళు ఉంటాయి. 366 00:32:57,186 --> 00:32:58,854 వారానికి ఒకసారి ఇదే కథ చెప్తూ 367 00:32:58,937 --> 00:33:00,439 ఎవరొకరు ఇక్కడికి వస్తుంటారు. 368 00:33:01,481 --> 00:33:02,816 నేను అబద్ధం చెప్పడం లేదు. 369 00:33:04,151 --> 00:33:06,195 అందరూ అదే అంటుంటారు. 370 00:33:06,278 --> 00:33:07,988 ఏదేమైనా, 371 00:33:08,071 --> 00:33:09,990 నన్ను క్షమించు, నేను నీకు సహాయం చేయలేను. 372 00:33:18,207 --> 00:33:19,208 హారుకి? 373 00:33:25,756 --> 00:33:27,007 సోలొమన్? 374 00:33:42,981 --> 00:33:44,566 నేను వస్తున్నాను! 375 00:33:48,403 --> 00:33:49,947 ఏంటి? 376 00:33:50,030 --> 00:33:52,157 ఇవాళ ఏం అమ్మడానికి వచ్చారు? 377 00:33:54,868 --> 00:33:56,703 ఏంటి? మరీ అంతగా మారిపోయినా? 378 00:33:56,787 --> 00:33:58,830 మారిపోయి ఉంటానులే. 379 00:34:04,127 --> 00:34:05,921 సూన్జా? 380 00:34:08,382 --> 00:34:11,092 సూన్జా, నిజంగా నువ్వేనా? 381 00:34:11,176 --> 00:34:12,844 అక్కా! ఇది నేనే. 382 00:34:12,928 --> 00:34:15,054 భొకి అక్కా! 383 00:34:15,138 --> 00:34:16,681 నువ్వు తిరిగి వచ్చావు. 384 00:34:23,063 --> 00:34:25,274 ఇది చాలా మంచి వాచీ. 385 00:34:26,733 --> 00:34:28,652 కానీ దురదృష్టవ శాత్తు 386 00:34:29,527 --> 00:34:32,239 ఇలాంటి చోట వీటికి పెద్దగా డిమాండ్ లేదు. 387 00:34:33,364 --> 00:34:36,659 ఈ రోజుల్లో కుర్రాళ్ళు చేతికి తొడుగుకొనే వాటినే కావాలనుకుంటున్నారు. 388 00:34:37,995 --> 00:34:39,705 నేను మీకు 40 ఇస్తాను. 389 00:34:43,625 --> 00:34:46,378 మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఉంటాం. 390 00:34:46,962 --> 00:34:49,547 నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి ఇంకొంచెం ఇస్తా. 391 00:34:49,630 --> 00:34:51,967 నేను 50 వరకు ఇవ్వగలను, 392 00:34:53,051 --> 00:34:56,388 అంతకు తిరిగి అమ్మగలనో లేదో కూడా చెప్పలేను. 393 00:34:56,471 --> 00:34:58,473 దీని విలువ కనీసం 300. 394 00:34:59,057 --> 00:35:00,601 ఇది స్విస్ వాచీ. 395 00:35:00,684 --> 00:35:02,728 అక్కడి వాచీలకు ఏదీ సాటి రాదు. 396 00:35:02,811 --> 00:35:05,480 కానీ నువ్వు ఇప్పుడు స్విస్ దేశంలో లేవు కదా? 397 00:35:09,026 --> 00:35:10,694 అర్థమైంది. 398 00:35:10,777 --> 00:35:12,279 వీడుకోలు. 399 00:35:14,239 --> 00:35:15,908 నువ్వు బూసాన్ పిల్లవి. 400 00:35:17,242 --> 00:35:19,494 నీ మాట యాసను బట్టి చెప్పగలను. 401 00:35:20,829 --> 00:35:22,956 మీ అమ్మా నాన్నలు అక్కడ ఏం చేస్తుంటారు? 402 00:35:23,498 --> 00:35:25,125 అమ్మ మాత్రమే ఉంది. 403 00:35:25,209 --> 00:35:26,835 అక్కడ ఒక పూటకూళ్ళ ఇల్లు నడుపుతుంది. 404 00:35:27,711 --> 00:35:30,172 తెలివైన వ్యాపారవేత్త అయి ఉంటుంది. 405 00:35:31,340 --> 00:35:32,799 సరే. 406 00:35:34,218 --> 00:35:35,636 రెండు వందల పాతిక. 407 00:35:35,719 --> 00:35:36,762 మూడు వందలు. 408 00:35:37,596 --> 00:35:38,972 అంతకు తగ్గేది లేదు. 409 00:36:11,421 --> 00:36:13,882 సన్ఈ, ఏమైంది? 410 00:36:15,217 --> 00:36:17,219 మనం అక్కడికి వెళ్లలేం. 411 00:36:17,302 --> 00:36:18,971 గౌరవప్రదంగా ఉండదు. 412 00:36:19,054 --> 00:36:21,348 కానీ మనం డబ్బులు ఇచ్చే వరకు బాకీ తీరదు కదా. 413 00:36:22,891 --> 00:36:25,143 మనం ఈ డబ్బును యోసెబ్ కి ఇవ్వొచ్చు కదా? 414 00:36:26,520 --> 00:36:29,481 అలాంటి పనులన్నీ మగాళ్లే చేయాలి, మనం కాదు. 415 00:36:31,108 --> 00:36:33,652 ఆయన ఈ డబ్బును నా నుండి తీసుకుంటారు అనుకుంటున్నావా? 416 00:36:41,201 --> 00:36:44,788 నేను వెళ్లి వస్తా. నాకోసం ఇంటి దగ్గర ఎదురుచూడు. 417 00:36:48,208 --> 00:36:49,459 లేదు, నువ్వు వెళ్ళకూడదు! 418 00:36:53,046 --> 00:36:54,214 నేను వెళ్లకపోతే, 419 00:36:54,923 --> 00:36:56,175 ఏం జరుగుతుంది? 420 00:37:02,055 --> 00:37:03,807 నీకు తెలీదు... 421 00:37:05,809 --> 00:37:08,145 నేను ఇక్కడికి రాక ముందు, 422 00:37:08,228 --> 00:37:10,480 నేను ఇలా ఏ రోజూ వంట చేసింది కానీ, బట్టలు ఉతికింది కానీ లేదు. 423 00:37:12,941 --> 00:37:16,028 మా తల్లిదండ్రులకు తెలీని వారితో ఎవరితోనూ మాట్లాడలేదు కూడా. 424 00:37:17,321 --> 00:37:19,281 సొంతంగా డబ్బుతో వ్యవహరించలేదు కూడా. 425 00:37:21,533 --> 00:37:24,244 ఇవన్నీ నేర్చుకోవడానికి, 426 00:37:24,328 --> 00:37:26,538 చాలా కష్టపడ్డాను, సూన్జా. 427 00:37:28,207 --> 00:37:29,750 కానీ నువ్వు అలా కాదు. 428 00:37:31,376 --> 00:37:33,795 నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని వారాలే అయింది. 429 00:37:36,089 --> 00:37:37,382 నాకు నేను వెర్రిదానిలా కనిపిస్తున్నాను. 430 00:37:42,721 --> 00:37:44,681 ఇవాళ ఉదయం, ఈ నొప్పి 431 00:37:44,765 --> 00:37:46,642 ఎప్పటికి తగ్గుతుందని నన్ను అడిగావు. 432 00:37:49,144 --> 00:37:53,732 నిజం చెప్పాలంటే, ఇక్కడ ఉన్నంత కాలం, నేను భయపడుతూనే గడిపాను. 433 00:37:56,193 --> 00:37:57,861 ఈ నిరంతర భయంతో... 434 00:38:01,698 --> 00:38:04,159 ఇంకెంత కాలం నేను బ్రతకాలి? 435 00:38:13,752 --> 00:38:17,548 అయితే ఇద్దరం కలిసే భయపడదాం. 436 00:38:19,383 --> 00:38:21,844 బహుశా అప్పడు మనలో ధైర్యం పుడుతుందేమో. 437 00:38:24,555 --> 00:38:25,639 నువ్వు అలా అనుకుంటున్నావా? 438 00:38:27,015 --> 00:38:28,267 అవును. 439 00:38:47,494 --> 00:38:48,829 అడ్డు లెగండి. 440 00:38:55,878 --> 00:38:57,171 తిను. 441 00:39:13,520 --> 00:39:15,439 నువ్వు వెళ్లిపోయాకా... 442 00:39:18,233 --> 00:39:21,111 మా జీవితాలలో ఒక పెద్ద శూన్యం ఏర్పడినట్టు అయింది. 443 00:39:23,197 --> 00:39:27,367 మీ అమ్మగారు, తానైతే చాలా కృంగిపోయింది. 444 00:39:29,870 --> 00:39:33,874 ఆమెను అలా చూడడం దుంగ్యాకు ఇంకా 445 00:39:33,957 --> 00:39:37,711 నాకు కూడా చాలా బాధ వేసింది. 446 00:39:41,215 --> 00:39:47,304 తర్వాత యుద్ధం మొదలైంది, దాంతో పరిస్థితి ఇంకా దిగజారింది. 447 00:39:52,059 --> 00:39:55,729 మీ అమ్మకు మేము బరువైపోయాం. మాకు ఆ విషయం తెలిసింది. 448 00:39:58,690 --> 00:39:59,816 అయినప్పటికీ, 449 00:39:59,900 --> 00:40:01,401 మమ్మల్ని పంపించేయడానికి ఆమె ఒప్పుకోలేదు. 450 00:40:05,614 --> 00:40:11,203 అప్పుడు, ఒకరోజు, దుంగ్యా ఇంకా నా దగ్గరకి ఒక వ్యక్తి వచ్చి... 451 00:40:13,247 --> 00:40:19,336 మంచూరియాలో ఒక మంచి ఫ్యాక్టరీ ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. 452 00:40:21,839 --> 00:40:26,969 మీ అమ్మను ఒక్కదాన్నే వదిలేయడం మాకు బాధ వేసింది... 453 00:40:29,596 --> 00:40:35,978 కానీ మమ్మల్ని ఎంత కాలం ఆమె పోషించగలదు చెప్పు? 454 00:40:36,687 --> 00:40:39,439 అంతేకాక, నువ్వు వెళ్లడంతో, 455 00:40:40,107 --> 00:40:45,571 ఇక్కడ మా జీవితాలు అంత అల్పమైనవో తెలిసింది. 456 00:40:47,239 --> 00:40:49,992 ముఖ్యంగా, దుంగ్యాకి, 457 00:40:50,534 --> 00:40:52,870 తనకు ప్రపంచాన్ని చుట్టాలని గట్టి కోరిక కలిగింది. 458 00:40:58,166 --> 00:41:01,253 మేము యుద్ధం ముగిసిన తర్వాత వచ్చాము, 459 00:41:02,421 --> 00:41:04,339 అప్పటికి మీ అమ్మగారు చనిపోయారు. 460 00:41:05,299 --> 00:41:07,134 నిజం ఏంటంటే, 461 00:41:07,217 --> 00:41:08,886 అందుకు నేను సంతోషించాను. 462 00:41:10,929 --> 00:41:13,390 మేము ఎంతగా మారిపోయామో 463 00:41:13,473 --> 00:41:14,975 ఆమెకు తెలియకూడదు అని అనుకున్నాను. 464 00:41:19,771 --> 00:41:24,776 తిరిగి రావడానికి ఇక్కడ పెద్దగా ఏమీ లేకపోయినా, వచ్చినందుకు సంతోషించాను. 465 00:41:27,487 --> 00:41:29,573 కానీ దుంగ్యా అలా కాదు, 466 00:41:29,656 --> 00:41:31,658 తన సంతోషం త్వరగానే తరిగిపోయింది... 467 00:41:36,496 --> 00:41:39,416 ఒకప్పటి చిన్న పిల్లలా... 468 00:41:41,710 --> 00:41:44,004 తిరిగి తన జీవితాన్ని ఇక్కడ జీవించలేదని 469 00:41:45,631 --> 00:41:47,633 తెలుసుకుంది. 470 00:41:53,430 --> 00:41:55,432 మనం కలిసి బట్టలు ఉతికేవాళ్ళం, గుర్తుందా? 471 00:41:58,143 --> 00:41:59,228 అది... 472 00:42:02,439 --> 00:42:03,649 నాకు తాను అక్కడే కనిపించింది. 473 00:42:20,415 --> 00:42:23,335 కొంత మంది తమ ఊహల్లోనే 474 00:42:23,877 --> 00:42:28,757 జీవించడానికి ఇష్టపడతారని తెలుసుకున్నాను. 475 00:42:31,260 --> 00:42:35,597 అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే బలం వాళ్లకు ఉండదు. 476 00:43:02,541 --> 00:43:04,960 నువ్వు ఇక్కడే ఉంటున్నావా? 477 00:43:25,189 --> 00:43:26,815 నేను అనుకోకుండా తినని కలిసాను. 478 00:43:28,150 --> 00:43:30,027 ఇతను సోలొమన్. 479 00:43:30,110 --> 00:43:32,070 వీడు చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. 480 00:43:33,197 --> 00:43:34,781 అందరూ ఆహ్వానించండి. 481 00:43:35,866 --> 00:43:36,992 అది నోరికో. 482 00:43:38,869 --> 00:43:40,078 వీడు తన తమ్ముడు, తకాషి. 483 00:43:43,040 --> 00:43:44,541 మసాకో. 484 00:43:44,625 --> 00:43:46,543 ఎంత అందమైన కుర్రాడో. 485 00:43:46,627 --> 00:43:48,754 నాకు బహుమతిగా తీసుకొచ్చావా? 486 00:43:49,630 --> 00:43:52,508 నీకు ఇంతకంటే చిన్న కుర్రాళ్ళు కదా కావాలి? 487 00:43:52,591 --> 00:43:55,552 నిజమే అనుకో, కానీ ఇంత అందగాడి కోసం 488 00:43:55,636 --> 00:43:57,221 ఈ ఒక్కసారికి ఏమీ అనుకోను. 489 00:43:59,473 --> 00:44:00,474 అలాగే ఈయన, 490 00:44:01,725 --> 00:44:03,519 ఈయన పేరు సాతోరు. 491 00:44:06,271 --> 00:44:08,524 తను మోజసు కొడుకు. 492 00:44:15,906 --> 00:44:18,450 నేను వీళ్ళతో మీ నాన్న గురించి అస్తమాను మాట్లాడుతుంటాను. 493 00:44:19,576 --> 00:44:22,913 ఆయన నాకు ప్రాణ మిత్రుడు, ఒకసారి నా ప్రాణాలు కాపాడాడు. 494 00:44:24,414 --> 00:44:26,375 కానీ అదంతా ఒకప్పటి విషయంలే. 495 00:44:28,293 --> 00:44:31,380 ఇప్పుడు ఇదే నా ఇల్లు. 496 00:44:50,607 --> 00:44:52,192 ప్రామిసరీ నోట్ తీసుకురా. 497 00:45:30,355 --> 00:45:32,232 నాకు వద్దు. మీరు వడ్డించుకోండి. 498 00:45:32,816 --> 00:45:34,985 నువ్వు మా అతిథివి. 499 00:45:35,861 --> 00:45:37,029 ధన్యవాదాలు. 500 00:45:38,030 --> 00:45:39,448 రుచిగా ఉంది. 501 00:45:39,948 --> 00:45:41,533 ఇందులో ఏం కలిపారు? 502 00:45:44,661 --> 00:45:45,996 వడ్డించింది తినవయ్యా. 503 00:45:58,675 --> 00:46:01,136 భొకి వల్ల కాకుంటే... 504 00:46:03,180 --> 00:46:09,061 మా నాన్న కూడా ఈ గుర్తు తెలియని సమాధుల్లో ఒకటిగా మిగిలిపోయి ఉండేవారు. 505 00:46:10,604 --> 00:46:14,900 తన దయకు నేనెలా ఋణం తీర్చుకోగలనో. 506 00:46:18,070 --> 00:46:21,990 ఆమె ఇది నీకోసమే చేసింది. 507 00:46:29,915 --> 00:46:33,043 చివరకు, 508 00:46:33,126 --> 00:46:34,753 నేను అదృష్టవంతురాలిని అయ్యాను. 509 00:46:38,632 --> 00:46:39,842 కానీ... 510 00:46:41,885 --> 00:46:44,805 నా మనసులో, ఇది కరెక్టు అనిపించడం లేదు. 511 00:46:46,640 --> 00:46:49,184 కష్టాల నుండి తప్పించుకోవడంలో తప్పు లేదు, అమ్మా. 512 00:46:56,441 --> 00:47:00,612 చాలా కాలం క్రితం, నాతో ఒకరు ఒక మాట చెప్పారు, 513 00:47:01,405 --> 00:47:04,950 "మనం వేసే ప్రతీ ముందడుగుకి, 514 00:47:05,868 --> 00:47:08,996 మరొకరు వెనుకడుగు వేయాల్సి ఉంటుంది అని." 515 00:47:10,622 --> 00:47:12,833 అప్పుడు ఆ మాటలు నేను నమ్మేలేకపోయా. 516 00:47:15,627 --> 00:47:17,588 కానీ ఇప్పుడు అనిపిస్తుంది... 517 00:47:19,548 --> 00:47:22,509 ఆయన సరిగ్గానే చెప్పాడేమో అని. 518 00:47:28,056 --> 00:47:32,227 ఆ మాట నీతో ఎవరు అన్నారో నాకు తెలీదు కానీ, 519 00:47:33,937 --> 00:47:37,399 అది సరైన దృక్కోణం అని నాకు అనిపించడం లేదు. 520 00:47:46,700 --> 00:47:47,701 హే, 521 00:47:49,494 --> 00:47:51,330 ఇంటికి వెళ్దాం పదా. 522 00:47:51,413 --> 00:47:52,414 నిజంగా? 523 00:47:53,207 --> 00:47:55,417 కానీ మనం ఇక్కడ ఇంకొక రెండు రోజులు ఉండొచ్చు. 524 00:47:57,836 --> 00:47:59,546 నేను మళ్ళీ వస్తానులే. 525 00:48:01,840 --> 00:48:03,967 నాకు ఇప్పుడు తెలుసు కదా. 526 00:48:25,197 --> 00:48:27,282 నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు, మా నాన్న, అలాగే 527 00:48:27,991 --> 00:48:32,246 నీ భార్య ఇంకా సోదరుడు చాలా బాధపడ్డారు. 528 00:48:35,415 --> 00:48:38,752 నేను చాలా మందిని బాధపెట్టానని నాకు తెలుసు. 529 00:48:38,836 --> 00:48:41,004 నేను అలా అనడం లేదు. 530 00:48:41,880 --> 00:48:43,507 నీపై వాళ్లకు ఉన్న ప్రేమ 531 00:48:44,091 --> 00:48:46,718 అలాంటిది అని చెప్తున్నా అంతే. 532 00:48:47,636 --> 00:48:49,555 అది నిజమే... 533 00:48:51,390 --> 00:48:52,766 కానీ... 534 00:48:53,475 --> 00:48:56,144 వాళ్ళు ప్రేమించిన హారుకి వేరు. 535 00:48:57,437 --> 00:48:59,523 ఇప్పుడు ఉన్న నేను వాళ్లతో ఇమడలేను. 536 00:49:01,191 --> 00:49:06,947 ఇక్కడ నాకు అన్నీ లేకపోవచ్చు, కానీ నేను నాలాగా ఉండగలను. 537 00:49:13,912 --> 00:49:15,455 ప్లీజ్. 538 00:49:26,550 --> 00:49:27,634 నన్ను క్షమించు. 539 00:49:30,804 --> 00:49:32,389 నేనేం చేస్తున్నా అసలు? 540 00:49:39,605 --> 00:49:42,357 నీ గురించి నేను ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడిని. 541 00:49:44,109 --> 00:49:45,694 నువ్వు చిన్న నాటి నుండి 542 00:49:45,777 --> 00:49:47,863 నీ కుటుంబ కలల భారాన్ని మీద వేసుకొనే ఎదిగావు. 543 00:49:47,946 --> 00:49:50,073 చాలా కష్టమై ఉండొచ్చు. 544 00:49:52,075 --> 00:49:53,827 కానీ, 545 00:49:54,536 --> 00:49:57,247 ఇంత ఉన్న ఒకడి గురించి చింతించడం, 546 00:49:58,040 --> 00:50:00,167 ఎందుకో నాకు తప్పు అనిపిస్తుంది. 547 00:50:03,921 --> 00:50:08,008 మనిద్దరం సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. 548 00:50:50,884 --> 00:50:51,969 సూన్జా... 549 00:50:54,263 --> 00:50:56,265 మనం తప్పు చేశామా? 550 00:51:04,690 --> 00:51:07,359 మీరు ఏమీ అనుకోనంటే, 551 00:51:07,442 --> 00:51:11,864 ఆమె ఈ వాచీని అమ్ముతుందని మీకు ఎలా తెలుసో అడగవచ్చా? 552 00:51:16,994 --> 00:51:18,579 ఆమె ఒక కలలు కనేవాడిని పెళ్లి చేసుకుంది. 553 00:51:21,081 --> 00:51:25,210 తనకంటే బలహీనమైన వాడిని. అందుకు గాను తాను అనుభవించాల్సిందే. 554 00:51:28,922 --> 00:51:31,049 మీ కష్టాలను దృష్టిలో ఉంచుకొని 310కి కొంటున్నాను. 555 00:51:52,196 --> 00:51:58,243 అమ్మకమునకు కలదు కురోహాన ఎంటర్ప్రైజెస్ ద్వారా 556 00:52:10,631 --> 00:52:13,050 టామ్, నా మాట విను, నీకు నా మీద కోపంగా ఉందని తెలుసు, 557 00:52:13,133 --> 00:52:15,260 కానీ మామోరు యోషి విషయంలో అనుమానాస్పదంగా ఏదో జరుగుతుంది. 558 00:52:15,344 --> 00:52:17,638 ఆయన ఈ మధ్య చాలా ఆస్తులు అమ్ముతున్నారని తెలిసింది. 559 00:52:17,721 --> 00:52:19,681 హే, నువ్వు ఫోన్ చేసినందుకు సంతోషం. 560 00:52:19,765 --> 00:52:21,892 -నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. -ఎందుకు? 561 00:52:22,392 --> 00:52:24,478 షిప్లీస్ నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తుంది. సరేనా? 562 00:52:24,561 --> 00:52:27,147 వాళ్ళపై కోల్టన్ ఇంకా అబే గారి నుండి చాలా ఒత్తిడి వస్తోంది. 563 00:52:27,231 --> 00:52:28,690 వాళ్ళు ఇలా చేయడానికి నువ్వు ఒప్పుకోకూడదు. 564 00:52:29,274 --> 00:52:31,944 నువ్వు నమ్మవు, కానీ నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నించా. 565 00:52:32,027 --> 00:52:34,571 ట-టామ్, నా వీసా కూడా షిప్లీస్ ద్వారా వచ్చిందే. 566 00:52:34,655 --> 00:52:36,448 కాబట్టి ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేను. 567 00:52:37,491 --> 00:52:39,743 సరే, అయితే వెంటనే ఎవరైనా ఒక లాయర్ ని కలవు. 568 00:52:39,826 --> 00:52:41,954 వాళ్ళు ఏమైనా చేయగలరేమో నాకు తెలీదు, కానీ వాళ్ళు... 569 00:52:42,037 --> 00:52:43,705 నాకు ఇంకో ఫోన్ వస్తుంది. నువ్వు లైన్ లో ఉండు. 570 00:52:44,790 --> 00:52:46,083 హలో, ఎవరు? 571 00:52:46,166 --> 00:52:50,128 సోలొమన్, నాకు ఒంటరిగా చావాలని లేదు. 572 00:52:50,212 --> 00:52:51,380 నాకు చావాలని లేదు! 573 00:52:51,463 --> 00:52:52,840 హానా, 574 00:52:52,923 --> 00:52:54,049 ఏం జరిగింది? 575 00:52:57,010 --> 00:52:58,095 హానా! 576 00:52:58,178 --> 00:52:59,429 నువ్వు ఇక్కడికి రా! 577 00:53:01,181 --> 00:53:02,766 వెంటనే రా... 578 00:53:05,185 --> 00:53:06,812 ఆలస్యం కాకముందే రా. 579 00:54:05,495 --> 00:54:07,497 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్