1 00:00:09,426 --> 00:00:12,930 ఒసాకా 1938 2 00:00:17,809 --> 00:00:21,021 (జపనీస్ భాషలో) నేను ఏం చేసినా వాళ్ళు అంతే. 3 00:00:21,104 --> 00:00:23,565 ప్రతీదానికి నన్ను ఏడిపిస్తారు. 4 00:00:23,649 --> 00:00:25,567 హే, ఊరికే బాధపడకు! 5 00:00:25,651 --> 00:00:26,818 సిగ్గు చేటుగా ఉంటుంది. 6 00:00:27,444 --> 00:00:30,948 కానీ నాకు ఏడుపు వచ్చేస్తుంది. 7 00:00:31,031 --> 00:00:32,824 ఈ సారి నిన్ను ఏడిపిస్తే, వాళ్ళు ఏడ్చేలా చేస్తా. 8 00:00:32,908 --> 00:00:36,537 నువ్వు అలాగే అంటావు, కానీ మనం ఎప్పుడూ గెలవలేదు. 9 00:00:38,539 --> 00:00:41,250 ఎందుకంటే నువ్వు భయపడిపోతావు కాబట్టి! 10 00:00:41,333 --> 00:00:43,585 నేను చెప్పా కదా, ఇలా... 11 00:00:44,837 --> 00:00:46,004 (కొరియన్ భాషలో) నోవా! 12 00:00:47,589 --> 00:00:50,133 సరేలే! ఇవాళ నేనొక పార్టీకి వెళ్ళాలి. 13 00:00:50,217 --> 00:00:53,387 మీ అత్త చేసే రైస్ కేక్ లు నాకు తీసుకురావడం మర్చిపోకు! 14 00:00:53,470 --> 00:00:54,721 నాన్నా! 15 00:00:56,974 --> 00:00:58,725 పక్కకి తప్పుకో! నీ దగ్గర వెల్లుల్లి వాసన వస్తుంది. 16 00:01:04,397 --> 00:01:06,024 నోవా, ఇలా చేయకు. 17 00:01:06,608 --> 00:01:10,112 ఇవాళ మన పార్టీ నీ తమ్ముడి కోసం మాత్రమే కాదు. 18 00:01:12,656 --> 00:01:14,074 నువ్వు అర్థం చేసుకోవాలి, 19 00:01:14,157 --> 00:01:17,494 కొన్నాళ్ల క్రితం పిల్లలు తమ మొదటి పుట్టినరోజు వరకు బ్రతికేవారు కాదు. 20 00:01:18,161 --> 00:01:20,247 కాబట్టి ఈ పార్టీ మన అందరి కోసం. 21 00:01:20,747 --> 00:01:21,874 నాకు తెలీదు. 22 00:01:21,957 --> 00:01:24,835 కానీ ఎప్పుడూ పార్టి వాడికోసమే అన్నట్టు ఉంటుంది. 23 00:01:27,337 --> 00:01:28,422 నోవా, 24 00:01:29,006 --> 00:01:30,799 ఇప్పుడు నువ్వు అన్నయ్యవి. 25 00:01:30,883 --> 00:01:33,385 నీ తమ్ముడు నీపై చాలా విషయాల కోసం ఆధారపడతాడు. 26 00:01:33,468 --> 00:01:36,305 కానీ నాకు కూడా ఇలా మొదటి పార్టీ నిజంగానే చేసారా? 27 00:01:40,225 --> 00:01:42,853 ఆ విషయంలో నేను ఎలా అబద్ధం చెప్తాను చెప్పు? 28 00:01:44,354 --> 00:01:46,148 అప్పట్లో మనం చాలా కష్టపడేవారం, 29 00:01:46,231 --> 00:01:47,941 కానీ నీకు ఎప్పుడూ లోటు కలగలేదు. 30 00:01:48,025 --> 00:01:49,902 అందుకు నువ్వు మీ అమ్మకు థాంక్స్ చెప్పాలి. 31 00:01:49,985 --> 00:01:52,905 నేను కచ్చితంగా ఎర్రని దారాన్నే పట్టుకున్నానా? 32 00:01:52,988 --> 00:01:55,490 అప్పుడు మాకెంత సంతోషం కలిగిందో నీకు తెలీదు. 33 00:01:55,574 --> 00:01:58,035 కానీ నాకైతే ఇదేం గొప్ప విషయం కాదు, కదా? 34 00:01:59,578 --> 00:02:02,080 నేను విల్లు ఇంకా బాణాన్ని ఎందుకు తీసుకోలేదు? 35 00:02:02,164 --> 00:02:03,165 నోవా, 36 00:02:04,041 --> 00:02:07,294 నన్ను నమ్ము, ఎక్కువ ఆయుష్షు ఉండడం చాలా గొప్ప విషయం. 37 00:02:08,002 --> 00:02:11,173 సరే, కనీసం మోజసు అయినా కాసులు తీసుకుంటే బాగుంటుంది. 38 00:02:11,256 --> 00:02:14,927 వాడికి చాలా ఆకలి, కాబట్టి వాడికి ఎక్కువ డబ్బు ఉండడం మంచిది. 39 00:02:15,719 --> 00:02:18,555 నాన్నా, ఎందుకు నవ్వుతున్నావు? నేను సీరియస్ గా అంటున్నాను. 40 00:02:18,639 --> 00:02:20,349 నువ్వు అందుకోసం బాగా ప్రార్థన చేయాలి. 41 00:02:40,369 --> 00:02:43,121 నా కొడుకు మొదటి పుట్టినరోజుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. 42 00:02:43,914 --> 00:02:46,583 మీరు చూస్తున్నట్టే వీడు ఆరోగ్యంగా ఎదుగుతున్నాడు. 43 00:02:47,918 --> 00:02:49,419 దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు. 44 00:02:52,256 --> 00:02:54,383 ఈ డోల్జాబి సంప్రదాయం 45 00:02:54,967 --> 00:02:59,721 కేవలం మన మధ్య మాత్రమే కాకుండా, మన పితృలతో కూడా మనకు బంధాన్ని... 46 00:02:59,805 --> 00:03:01,974 ఇక మాటలు చాలు. 47 00:03:02,558 --> 00:03:05,477 వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడుదువు. 48 00:03:06,061 --> 00:03:10,190 నా బిడ్డ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూడాలని మా అన్నకు ఆతృతగా ఉంది. 49 00:03:10,274 --> 00:03:11,608 దాన్ని నేను కాదనలేను కదా? 50 00:03:13,569 --> 00:03:17,614 ఇప్పుడు మోజసు తన విధిని ఎంచుకొనే సమయమైంది. 51 00:03:17,698 --> 00:03:19,700 వాడికి బదులు నేను తియ్యనా? 52 00:03:23,203 --> 00:03:26,790 మోజసు, తీద్దాం పదా! 53 00:04:36,652 --> 00:04:38,403 మిన్ జిన్ లీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 54 00:05:19,486 --> 00:05:20,612 అయితే, 55 00:05:21,196 --> 00:05:23,156 దగ్గరపడుతుంది. 56 00:05:24,992 --> 00:05:26,076 తన మరణం. 57 00:05:28,620 --> 00:05:30,414 నేనైతే అన్నీ సిద్ధం చేసుకోమని సలహా ఇస్తాను. 58 00:05:37,045 --> 00:05:41,967 తను... చాలా బాధలో ఉందా? 59 00:05:42,050 --> 00:05:44,386 మాకు చెప్పడం లేదు. 60 00:05:46,805 --> 00:05:47,806 కానీ నిజమే. 61 00:05:48,515 --> 00:05:49,808 భరించలేనంత బాధలో ఉంది. 62 00:05:51,435 --> 00:05:53,187 ఆమెకు మేము మొర్ఫిన్ ఇవ్వగలం. 63 00:05:53,937 --> 00:05:55,522 కానీ అందుకు ముందు ఒక విషయం చెప్పాలి, 64 00:05:55,606 --> 00:05:59,401 తాను అనుభవిస్తున్న నొప్పి తగ్గేంత మోతాదు గనుక ఇస్తే, 65 00:06:00,068 --> 00:06:01,695 భౌతికంగా ఆమె మన దగ్గరే ఉన్నా, 66 00:06:01,778 --> 00:06:04,948 చలనం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. 67 00:06:07,451 --> 00:06:10,662 లేదు. తనను నేను అలా చూడలేను. 68 00:06:10,746 --> 00:06:13,290 కానీ యేట్సుకో, హానాకు ఏది మంచిదైతే... 69 00:06:13,373 --> 00:06:16,960 నువ్వు ఏం మాట్లాడకు. 70 00:06:26,553 --> 00:06:28,805 నెమ్మదిగా వెళ్ళండి! 71 00:06:28,889 --> 00:06:30,265 ఒకరిని ఒకరు గుద్దుకొని పడిపోతారు, 72 00:06:30,349 --> 00:06:32,643 అప్పుడు మళ్ళీ మేము మిమ్మల్ని లేవనెత్తాలి. 73 00:06:32,726 --> 00:06:35,812 ఈ మధ్య ఇక్కడ జనం ఎక్కువైయ్యారు. 74 00:06:35,896 --> 00:06:36,939 అమ్మా! 75 00:06:37,856 --> 00:06:39,191 అమ్మా! 76 00:06:41,068 --> 00:06:42,986 ఏమైంది? దెబ్బ తగిలిందా? 77 00:06:43,070 --> 00:06:44,613 నేను గంటకు పైగానే ఎదురుచూసా. 78 00:06:45,531 --> 00:06:47,199 నాన్న ఎందుకు రాలేదు? 79 00:06:48,283 --> 00:06:49,409 ఏమంటున్నావు? 80 00:06:49,493 --> 00:06:51,537 నాన్న నిన్ను స్కూల్ నుండి తీసుకురాలేదా? 81 00:06:53,664 --> 00:06:54,998 అమ్మా, చూడు. 82 00:06:55,082 --> 00:06:56,416 ఏదో జరుగుతుంది. 83 00:06:59,044 --> 00:07:03,257 తప్పుకోండి. దయచేసి తప్పుకోండి. 84 00:07:03,924 --> 00:07:05,801 ఇక్కడ చూసారా? 85 00:07:05,884 --> 00:07:08,345 అతను దేశ ద్రోహి అంటున్నారు. 86 00:07:12,808 --> 00:07:13,892 శ్రీమతి బెయిక్! 87 00:07:17,145 --> 00:07:18,605 నా భర్త ఎక్కడ? 88 00:07:21,483 --> 00:07:23,068 ఆయన్ని అరెస్ట్ చేశారు. 89 00:07:23,777 --> 00:07:25,028 అరెస్ట్ ఆహ్? 90 00:07:25,654 --> 00:07:26,822 ఎందుకు? 91 00:07:26,905 --> 00:07:29,366 వాళ్ళు చెప్పడం లేదు. 92 00:07:29,950 --> 00:07:32,911 కానీ చాలా తీవ్రమైన నేరం అని మాత్రం చెప్తున్నారు. 93 00:07:32,995 --> 00:07:34,371 ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 94 00:07:34,454 --> 00:07:36,874 స్థానిక పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. 95 00:07:37,541 --> 00:07:39,751 ఎవరో ఈయన అనుకోని పొరబాటు పడి ఉంటారు. 96 00:07:41,003 --> 00:07:42,963 నేను వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాలి. 97 00:07:43,046 --> 00:07:44,131 బిడ్డా, నా మాట విను. 98 00:07:44,214 --> 00:07:48,302 ఈ మనుషులు ప్రత్యేకంగా ఇసాక్ కోసమే వెతుకుతున్నారు. 99 00:07:49,011 --> 00:07:50,679 దానికి అర్థం ఏంటో తెలుసా? 100 00:07:51,680 --> 00:07:54,850 ఎవరో ఆయన పేరు కావాలనే చెప్పారు. 101 00:07:55,934 --> 00:07:58,353 నువ్వు జాగ్రత్తగా ఉండాలి, 102 00:07:59,021 --> 00:08:00,606 తప్పక దేవునికి ప్రార్థించు. 103 00:08:05,235 --> 00:08:06,361 నోవా, 104 00:08:06,445 --> 00:08:08,447 మీ అంకుల్ దగ్గరకు వెళ్ళు. ఆయన్ని స్టేషన్ కి తీసుకురా. 105 00:08:09,031 --> 00:08:10,032 వెళ్తావా? 106 00:08:10,866 --> 00:08:11,867 ఇక వెళ్ళు. 107 00:08:24,213 --> 00:08:25,506 నీకో నీకో ఒసాకా జపాన్ 108 00:08:40,187 --> 00:08:41,855 నోవా, ఇక్కడ ఏం చేస్తున్నావు? 109 00:08:41,938 --> 00:08:44,775 -నువ్వు రావాలి! నాన్నని అరెస్ట్ చేశారు. -అరెస్ట్ ఆహ్? 110 00:08:44,858 --> 00:08:47,194 -నాన్నని అరెస్ట్ చేసారా? -పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. 111 00:08:47,277 --> 00:08:48,737 అమ్మ ఇప్పుడు అక్కడే ఉంది. 112 00:08:49,321 --> 00:08:50,739 నేను మా బాస్ తో మాట్లాడాలి. 113 00:08:52,616 --> 00:08:54,076 ఇక్కడే ఉండు. 114 00:09:06,171 --> 00:09:07,506 మనకు గంట సమయం ఉంది. 115 00:09:09,049 --> 00:09:10,467 వెళ్లి మీ నాన్నను విడిపిద్దాం పదా. 116 00:09:12,678 --> 00:09:14,388 నాకేం అర్థం కావడం లేదు. 117 00:09:16,265 --> 00:09:17,474 ఇదెలా సాధ్యం? 118 00:09:18,475 --> 00:09:21,311 నువ్వు ఆ డీల్ పూర్తి చేసావు. 119 00:09:21,395 --> 00:09:23,188 మరి నిన్ను ఎందుకు ఉద్యోగంలో నుండి తీసేస్తారు? 120 00:09:23,272 --> 00:09:25,691 ఆమె చివరి నిమిషంలో తన మనసు మార్చుకుంది. 121 00:09:26,817 --> 00:09:27,901 ఎందుకు? 122 00:09:28,569 --> 00:09:30,571 ఎందుకంటే నేనే ఆమెతో చెప్పాను. 123 00:09:31,989 --> 00:09:33,407 అంత పని ఎందుకు చేసావు? 124 00:09:33,991 --> 00:09:35,534 చేయాలనిపించింది. 125 00:09:40,873 --> 00:09:43,292 నాకు ఇదేం అర్థం కావడం లేదు, కానీ ఇక చాలు. 126 00:09:44,001 --> 00:09:46,253 అమెరికా వెళ్ళిపో, సరేనా? 127 00:09:46,336 --> 00:09:47,588 నేను వెళ్ళలేను. 128 00:09:48,338 --> 00:09:49,756 నా వీసా రద్దు చేశారు. 129 00:09:53,802 --> 00:09:55,012 మరి ఇప్పుడు ఏం చేయాలి? 130 00:09:55,095 --> 00:09:58,056 ఇప్పుడు సమస్యకు అమెరికా పరిష్కారం కాదు. అక్కడికి వెళ్లడం వీలుపడదు. 131 00:09:58,140 --> 00:09:59,516 ఏం మాట్లాడుతున్నావు? 132 00:09:59,600 --> 00:10:03,896 నాన్నా, ఇప్పుడు నాకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. 133 00:10:05,189 --> 00:10:07,858 నాతో పని చేయడానికి ముందుకు వచ్చిన 134 00:10:07,941 --> 00:10:09,443 వ్యక్తి యోషి గారు మాత్రమే. 135 00:10:11,820 --> 00:10:14,323 మొన్న నన్ను కలవడానికి వచ్చారు. 136 00:10:15,824 --> 00:10:17,284 ఏం జరిగిందో విన్నాడు. 137 00:10:17,367 --> 00:10:19,244 అతను ఎంత ఇస్తా అన్నా నాకు అనవసరం. 138 00:10:19,328 --> 00:10:21,330 నువ్వు అతనితో పని చేయడానికి నేను ఒప్పుకోను! 139 00:10:21,413 --> 00:10:23,332 ఆయన పచింకో పార్లర్లు తెరుద్దామని... 140 00:10:23,415 --> 00:10:24,666 నువ్వు పచింకో పార్లర్లు నడుపుతావా? 141 00:10:24,750 --> 00:10:27,669 నువ్వు, బామ్మ ఆ వ్యాపారం చేయడానికి సిగ్గుపడాల్సిన పని లేదని... 142 00:10:27,753 --> 00:10:30,047 నా విషయం వేరు, కానీ నా కొడుకు అలా కాదు. 143 00:10:31,423 --> 00:10:35,302 యోషి నీకు ఏమేమి ఎక్కించాడో నేను చెప్పగలను. 144 00:10:35,886 --> 00:10:38,597 ఇదంతా చట్టబద్ధంగానే జరుగుతుంది, 145 00:10:38,680 --> 00:10:39,890 అన్నాడు, అవునా? 146 00:10:39,973 --> 00:10:42,100 నాకు ఎలా తెలుసని అనుకుంటున్నావా? 147 00:10:43,143 --> 00:10:45,687 ఎందుకంటే వాళ్ళ తాత కూడా నాతో అదే చెప్పాడు. 148 00:10:50,400 --> 00:10:55,405 నీలాగే నేను కూడా త్వరగా ఎదగాలని చూసా. 149 00:10:57,241 --> 00:11:02,371 కానీ మీ అమ్మా ఇంకా మీ బామ్మ పుణ్యమా నేను అందులో ఇరుక్కుపోలేదు. 150 00:11:02,454 --> 00:11:05,541 వాళ్ళ వల్ల కాకపోయి ఉంటే నేను ఏమైపోయేవాడినో నాకే తెలీదు. 151 00:11:06,583 --> 00:11:08,585 అది ఎప్పుడో జరిగిన విషయం. 152 00:11:08,669 --> 00:11:10,420 అందులో మామోరు యోషికి ఎలాంటి... 153 00:11:10,504 --> 00:11:12,130 అది అతని వంశంలోనే ఉంది! 154 00:11:12,214 --> 00:11:14,508 తాతకు ఉన్న బుద్ధులే మనవడికి కూడా వస్తాయి. 155 00:11:14,591 --> 00:11:16,260 అదంతా ఉత్తి సోది. 156 00:11:16,343 --> 00:11:18,804 నేను అందుకు ఒప్పుకోను! 157 00:11:18,887 --> 00:11:20,639 ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా ఇచ్చినా... 158 00:11:20,722 --> 00:11:23,809 డబ్బు, పలుకుబడి లాంటివి అవసరం లేనట్టు మాట్లాడుతున్నారు. 159 00:11:26,144 --> 00:11:28,146 నేను అనేది అది కాదు. 160 00:11:28,230 --> 00:11:29,481 నాకు అర్థమైంది, 161 00:11:30,148 --> 00:11:31,233 కానీ మీ కలలు, 162 00:11:32,442 --> 00:11:35,320 నాకు సరిపోవు. 163 00:11:47,791 --> 00:11:50,419 నోవా, వాళ్ళు ఏమంటున్నారు? 164 00:11:50,502 --> 00:11:55,132 నాన్నని "పెద్ద పోలీసు" లాంటి ఒకరు ప్రశ్నలు అడుగుతున్నారు. 165 00:11:56,842 --> 00:12:01,096 ఆయన నాన్న బలహీనంగా ఉంటాడు, జైల్లో అయితే చచ్చిపోతాడు అంటున్నారు. 166 00:12:12,274 --> 00:12:13,275 ఏం జరుగుతుంది? 167 00:12:13,358 --> 00:12:15,527 అంకుల్ సమస్యలో చిక్కుకున్నాడు. 168 00:12:19,114 --> 00:12:24,453 నాన్న ఏం తప్పు చేయకపోతే ఇంటికి వస్తాడు, 169 00:12:24,536 --> 00:12:28,165 కానీ ఏమైనా తప్పు చేస్తే... 170 00:12:31,251 --> 00:12:33,003 ఇప్పుడు ఆయన ఇక చాలు, 171 00:12:34,046 --> 00:12:36,798 ఇంకా జనం ఎదురుచూస్తున్నారు అన్నాడు. 172 00:13:00,614 --> 00:13:02,950 నేను మా బాస్ దగ్గరకు వెళ్లి ఆయనకు చెప్తాను. 173 00:13:05,577 --> 00:13:08,705 నా పట్ల ఎలా వ్యవహరించారని తెలిస్తే ఆయన చాలా కోపపడతాడు. 174 00:13:08,789 --> 00:13:11,333 అయితే ఆయన మనకు సహాయం చేస్తాడా? 175 00:13:12,000 --> 00:13:15,045 రాత్రికి ఇసాక్ ఇంటికి వచ్చేస్తారా? 176 00:13:15,587 --> 00:13:19,049 నా తమ్ముడు ఒక్క రాత్రి కూడా జైలులో పడుకోడు. 177 00:13:21,760 --> 00:13:23,637 ఇసాక్ ని పడుకోనివ్వను. 178 00:13:23,720 --> 00:13:24,847 ఎప్పటికీ అలా జరగనివ్వను. 179 00:13:29,893 --> 00:13:31,186 ఎందుకంత దిగాలుగా ఉన్నావు? 180 00:13:33,105 --> 00:13:34,982 నేను ఇప్పుడు ఏం చెప్పాను? 181 00:13:35,065 --> 00:13:37,234 నువ్వు నాన్నని ఇంటికి తీసుకొస్తా అన్నావు. 182 00:13:37,317 --> 00:13:40,320 అవును. వెంటనే వెళ్లి తీసుకొస్తా. 183 00:13:50,038 --> 00:13:51,123 ఏవండీ, మేడం. 184 00:13:51,206 --> 00:13:52,916 ఒక్క నిమిషం. 185 00:13:53,000 --> 00:13:54,543 ఏం కావాలి? 186 00:13:54,626 --> 00:13:56,837 వాళ్ళు మీ భర్తను కూడా అరెస్ట్ చేశారా? 187 00:13:57,713 --> 00:13:59,464 మా బావగారిని. 188 00:13:59,548 --> 00:14:00,799 మూడు నెలల క్రితం. 189 00:14:01,341 --> 00:14:02,509 మూడు నెలలా? 190 00:14:02,593 --> 00:14:05,137 అప్పటి నుండి ఆయన్ని మీరిక చూడలేదా? 191 00:14:05,679 --> 00:14:06,680 లేదు. 192 00:14:07,431 --> 00:14:09,016 మీ భర్తను ఎప్పుడు అరెస్ట్ చేశారు? 193 00:14:10,350 --> 00:14:11,852 ఇవాళ ఉదయం. 194 00:14:12,895 --> 00:14:15,105 కానీ ఏదో పొరపాటు జరిగింది. 195 00:14:15,189 --> 00:14:18,525 ఆయన కేవలం ఒక పాస్టర్. ఆయన రాజకీయాల్లో లేడు. 196 00:14:19,818 --> 00:14:21,778 నువ్వు పాస్టర్ బెయిక్ భార్యవి. 197 00:14:21,862 --> 00:14:23,197 ఎలా... 198 00:14:23,697 --> 00:14:25,699 మీకు నా భర్త ఎలా తెలుసు? 199 00:14:29,578 --> 00:14:31,163 ఇక్కడ కాదు. 200 00:14:33,415 --> 00:14:35,042 నోవా, పదా వెళ్దాం. 201 00:14:50,265 --> 00:14:52,809 నిజంగానే అన్ని చోట్ల గూఢచారులు ఉన్నారా? 202 00:14:52,893 --> 00:14:55,562 యుద్ధానికి వెళ్లనున్నారు కాబట్టి ఇప్పుడు మరింత మందిని పెట్టారు. 203 00:14:55,646 --> 00:14:58,649 కానీ ఎక్కడో ఒకచోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా? 204 00:14:58,732 --> 00:15:00,442 దాంతో మనకు సంబంధం ఏంటి? 205 00:15:00,526 --> 00:15:04,321 నష్టపోయేది మనమే కదా? 206 00:15:04,821 --> 00:15:08,075 మీ భర్త మాకు ఆ విషయం చెప్పారు. 207 00:15:10,786 --> 00:15:13,163 అంటే, మీకు నా భర్త బాగా తెలుసా? 208 00:15:13,247 --> 00:15:15,207 మా బావగారికి ఆయన బాగా తెలుసు. 209 00:15:15,290 --> 00:15:18,210 మొదట్లో, మీ ఆయన అంటే కొంచెం అనుమానం ఉండేది, 210 00:15:18,293 --> 00:15:22,172 ఫ్యాక్టరీలో ఉన్న మిగతా వారు కూడా కాస్త అనుమానించేవారు. 211 00:15:23,215 --> 00:15:28,053 అయినా కూడా పాస్టర్ గారు వారి నమ్మకాన్ని, ప్రేమను సంపాదించుకున్నారు. 212 00:15:29,263 --> 00:15:33,851 కలిసి ఉంటే ఉండే శక్తీ గురించి ఆయన వారికి నేర్పించాడు. 213 00:15:34,685 --> 00:15:37,980 అంత రోషం తెప్పించే మాటలు మేము ముందెన్నడూ వినలేదు. 214 00:15:39,815 --> 00:15:41,859 మాపై మాకు గర్వం కలిగేలా చేశారు. 215 00:15:43,151 --> 00:15:44,862 నా భర్త అదంతా చేశాడా? 216 00:15:46,071 --> 00:15:47,406 అవును. 217 00:15:48,031 --> 00:15:50,450 మా కడుపులు ఆకలితో అల్లాడినా, 218 00:15:50,534 --> 00:15:53,495 ఆయన ఇచ్చిన నమ్మకంతో బ్రతికేశాం. 219 00:15:54,705 --> 00:15:56,331 కానీ ఇక ఇప్పుడు మేము ఏం చేయాలి? 220 00:16:04,506 --> 00:16:05,757 నీ వయసు ఎంత? 221 00:16:06,842 --> 00:16:08,510 ఏడు. 222 00:16:10,137 --> 00:16:13,265 ఒక బిడ్డకు తన తండ్రి కచ్చితంగా ఉండాలి. 223 00:16:15,893 --> 00:16:16,935 ఇక పదా. 224 00:16:17,019 --> 00:16:19,021 మనం హాసెగావ గారికి ఏం జరిగిందో చెప్పాలి. 225 00:16:19,605 --> 00:16:23,108 -అయన ఎవరు? -నీకు హాసెగావ గారు ఎవరో కూడా తెలీదా? 226 00:16:26,778 --> 00:16:29,323 చూస్తుంటే నాకు ఏదీ తెలిసినట్టు లేదు. 227 00:16:30,407 --> 00:16:33,368 అయితే నువ్వు ఇక ఆయన్ని కలవాల్సిందే. 228 00:16:39,958 --> 00:16:41,376 అమ్మా! 229 00:16:42,961 --> 00:16:44,505 వాళ్ళు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? 230 00:16:45,172 --> 00:16:46,673 నాకు కూడా తెలీదు. 231 00:16:47,257 --> 00:16:49,760 ఎందుకో పోలీసులు చెప్పడం లేదు. 232 00:16:49,843 --> 00:16:52,179 సాధారణంగా ఎందుకు అరెస్ట్ చేశామని విషయం చెప్తారు. 233 00:16:52,262 --> 00:16:55,390 మీరు అర్థం చేసుకోగలరని నాకు తెలుసు, షిమమురా గారు. 234 00:16:55,891 --> 00:16:57,935 ఇదంతా ఒక పెద్ద అపార్థం. 235 00:16:58,018 --> 00:17:00,479 ఆ ద్రోహులతో ఒకడిగా నా తమ్ముడిని ఎంచి... 236 00:17:00,562 --> 00:17:02,648 ఏమన్నావు? దేశ ద్రోహా? 237 00:17:03,148 --> 00:17:05,943 అవును, అది నిరాధారమైన నింద, అవునా? 238 00:17:06,026 --> 00:17:09,363 నా తమ్ముడు అలాంటి పని ఎన్నటికీ చేయడు. 239 00:17:09,863 --> 00:17:13,157 నువ్వు ఇది రాజకీయ నేరానికి సంబంధించిన విషయమని చెప్పలేదు. 240 00:17:14,367 --> 00:17:16,662 కానీ నా తమ్ముడు అమాయకుడు... 241 00:17:16,744 --> 00:17:18,789 -కానీ పోలీసుల దృష్టిలో కాదు. -నా మీద ఒట్టు... 242 00:17:18,872 --> 00:17:21,708 నువ్వు అతని అన్నవి. కాబట్టి నువ్వు అలాగే అంటావు. 243 00:17:23,836 --> 00:17:25,753 నువ్వు నన్ను ఇబ్బందికర పరిస్థితిలో పెట్టావు. 244 00:17:26,755 --> 00:17:29,383 మిగతా పనివారు నిన్ను గౌరవిస్తారు. 245 00:17:30,008 --> 00:17:33,011 కానీ ఒకే రక్తం ఉన్న వారు ఒకేలా ఆలోచిస్తారని అంటుంటారు. 246 00:17:34,471 --> 00:17:39,017 నీ తమ్ముడు రక్తం, నీ రక్తం ఒక్కటే. 247 00:17:39,643 --> 00:17:43,272 ప్లీజ్, నాకు ఈ ఉద్యోగం కావాలి. నా కుటుంబం నామీదే ఆధారపడి ఉంది. 248 00:17:43,856 --> 00:17:47,609 నన్ను క్షమించు, కానీ నేనిక నిన్ను ఉంచుకోలేను. 249 00:18:25,731 --> 00:18:27,065 ఓయ్... 250 00:18:30,569 --> 00:18:32,821 నాకోసం ఒక పని చేసి పెడతావా? 251 00:18:33,322 --> 00:18:35,115 ఏదైనా చేస్తాను. 252 00:18:39,745 --> 00:18:42,623 నేను చనిపోయాక, 253 00:18:45,417 --> 00:18:49,922 మా అమ్మను బాగా చూసుకో, ప్లీజ్. 254 00:19:02,267 --> 00:19:03,560 హానా. 255 00:19:08,815 --> 00:19:10,484 నీకు భయంగా ఉందా? 256 00:19:12,236 --> 00:19:14,196 నాకు భయంగానే ఉంది. 257 00:19:17,783 --> 00:19:22,579 నా జీవితం ఇలా ముగుస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. 258 00:19:24,248 --> 00:19:25,874 ఈ చండాలమైన గదిలో 259 00:19:26,917 --> 00:19:29,878 ఇలా చస్తా అనుకోలేదు. 260 00:19:32,130 --> 00:19:35,467 హవాయ్ లో చనిపోతా అనుకున్నాను. 261 00:19:35,551 --> 00:19:38,929 ఆ చావు ఎంత గొప్పగా ఉండేదో. 262 00:19:40,973 --> 00:19:44,017 అక్కడి వెచ్చని ఇసుకలో నిలబడుతూ. 263 00:19:45,060 --> 00:19:47,938 అలల శబ్దాన్ని ఆస్వాదిస్తూ. 264 00:19:51,275 --> 00:19:54,361 కానీ ఎక్కడైనా చావు ఒకేలా ఉంటుందేమోలే. 265 00:19:56,655 --> 00:19:58,782 చావుకు ఆ తేడాలు ఏమీ ఉండవు. 266 00:20:03,912 --> 00:20:10,085 నేను ఇల్లు వదిలి పారిపోయా, సోలొమన్. జీవితాన్ని నాశనం చేసుకున్నాను. 267 00:20:12,171 --> 00:20:15,674 కానీ నీ విషయంలో అలా జరగకూడదు. 268 00:20:18,677 --> 00:20:20,095 నన్ను క్షమించు. 269 00:20:21,597 --> 00:20:23,682 ఎందుకు క్షమాపణలు చెప్తున్నావు? 270 00:20:29,188 --> 00:20:32,149 నేను నిన్ను వదిలి వెళ్ళిపోయా. నన్ను క్షమించు. 271 00:20:35,444 --> 00:20:39,489 నీకోసం ముందే వెతకనందుకు క్షమించు. 272 00:20:40,240 --> 00:20:42,951 నేనెప్పుడూ వాళ్లకు నచ్చినట్టే నడుచుకున్నాను. 273 00:20:45,787 --> 00:20:50,459 నన్ను ఏం చేయమంటే అది చేశాను. 274 00:20:59,092 --> 00:21:02,262 కానీ చివరికి నిన్ను వెధవని చేశారు, అవునా? 275 00:21:04,139 --> 00:21:05,432 అవును. 276 00:21:06,016 --> 00:21:08,519 నన్ను వెధవని చేశారు. 277 00:21:33,001 --> 00:21:34,711 సోలొమన్, 278 00:21:34,795 --> 00:21:38,674 ఇక నీ గురించి నువ్వు బాధపడడం ఆపేయాలి. 279 00:21:38,757 --> 00:21:40,300 ఇక చాలు. 280 00:21:41,468 --> 00:21:45,305 ఏం జరిగినా సరే, జీవితంలో విజయం సాధించు. 281 00:21:46,014 --> 00:21:48,851 వాళ్ళను కనికరించకు. 282 00:21:50,644 --> 00:21:56,066 నీ మీద వాళ్ళు కనికరపడలేదు కదా? 283 00:22:00,404 --> 00:22:02,239 వాళ్ళు ఎలా చచ్చినా పట్టించుకోకు. 284 00:22:07,286 --> 00:22:09,121 నాకోసం అది చెయ్. 285 00:22:20,132 --> 00:22:23,510 మన పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. 286 00:22:29,641 --> 00:22:35,022 హాసెగావ ఇంకా ఆయన కూతురి అరెస్టులు మొదలైనప్పటి నుండి దాక్కున్నారు. 287 00:22:35,606 --> 00:22:39,693 వెళ్లి ఆయనతో మాట్లాడు. ఆయన నీకు సమాధానం చెప్పగలరు. 288 00:22:43,280 --> 00:22:45,449 వచ్చి కూర్చో అంటున్నాడు. 289 00:22:55,459 --> 00:22:58,086 నేను నాన్నలా ఉన్నానని అంటున్నాడు. 290 00:23:09,973 --> 00:23:12,142 నీ గురించి నాన్న చాలా మాట్లాడేవారు అంట, 291 00:23:12,226 --> 00:23:14,436 నిన్ను చూస్తుంటే ఆయన చెల్లిలా అనిపిస్తున్నావు అంట. 292 00:23:15,270 --> 00:23:16,939 అవునా. 293 00:23:18,023 --> 00:23:20,859 కానీ నాకు మీరిద్దరూ అపరిచితులే. 294 00:23:22,277 --> 00:23:23,987 మీ గురించి ఆయన ఎప్పుడూ చెప్పలేదు. 295 00:23:32,829 --> 00:23:35,415 వీళ్ళ గురించి తెలియడం నాన్నకు ఇష్టం లేదంట. 296 00:23:45,634 --> 00:23:47,177 మనల్ని కాపాడడానికి, 297 00:23:47,261 --> 00:23:49,847 ఆయన రెండు బ్రతుకులు బ్రతకాల్సి వచ్చింది. 298 00:23:49,930 --> 00:23:51,849 అలాంటిది చేసాడు అంట. 299 00:23:52,432 --> 00:23:54,560 కానీ ఈ ప్రదేశం ఏంటి? 300 00:23:55,143 --> 00:23:57,396 మీరు అసలు ఎవరు? 301 00:24:09,867 --> 00:24:13,036 ఈయన ఒక ప్రొఫెసర్, ఇంకా... 302 00:24:13,120 --> 00:24:18,166 ...ఏదో కమ్యూనిస్టు అంట. 303 00:24:33,390 --> 00:24:38,604 ఈయన, ఇంకా నాన్నా కలిసి ఇతర దేశాల నుండి వచ్చిన పని వారిని ఏకం చేయడానికి చూసారు. 304 00:24:39,479 --> 00:24:43,984 శాంతి కోసం అలాగే సరైన జీతాల కోసం. 305 00:24:45,944 --> 00:24:48,363 అయితే అది నిజమే. 306 00:24:48,906 --> 00:24:51,491 మీరిద్దరూ దేశ చక్రవర్తికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. 307 00:24:57,581 --> 00:25:00,250 "ఆ చక్రవర్తే వీళ్ళతో పోరాడుతున్నాడు." 308 00:25:02,419 --> 00:25:04,296 అయితే, 309 00:25:04,880 --> 00:25:07,174 ఇప్పుడు ఏం జరుగుతుంది? 310 00:25:07,257 --> 00:25:09,635 మీ మగాళ్లంతా కలలు కంటూ విప్లవాలు నడిపించుకుంటే, 311 00:25:09,718 --> 00:25:11,220 మరి మమ్మల్ని పోషించేది ఎవరు, 312 00:25:11,303 --> 00:25:13,722 లేదా నా పిల్లల బాగోగులు చూసేది ఎవరు? 313 00:25:16,808 --> 00:25:20,103 అసలు మా గురించి ఆలోచనైనా వచ్చిందా మీకు? 314 00:25:24,733 --> 00:25:27,444 నాన్న ఇదంతా నీకోసం, నా కోసమే చేసారంటుంది. 315 00:25:34,368 --> 00:25:37,120 నాతో అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? 316 00:25:38,413 --> 00:25:40,165 నీ చేతులు చూసుకో. 317 00:25:41,667 --> 00:25:45,879 ఏ రోజూ పని చేసిన మనిషివి కాదు నువ్వు. 318 00:25:45,963 --> 00:25:47,589 నా భయాల్లో 319 00:25:47,673 --> 00:25:50,259 అర్థం లేదని చెప్పడానికి నువ్వెవరివి? 320 00:25:55,389 --> 00:25:57,641 మనకు వాదించే సమయం లేదు. 321 00:25:57,724 --> 00:26:00,227 మనం వెళ్లి మీ నాన్నని ఇంటికి తెచ్చుకోవాలి. 322 00:26:02,020 --> 00:26:03,355 ఆయన్ని కనుగొనలేం అంటున్నాడు. 323 00:26:11,738 --> 00:26:13,824 అతను అబద్ధం చెప్తున్నాడు! 324 00:26:14,658 --> 00:26:16,952 నాన్నను మోసం చేసారని, కాబట్టి ఇక ఎప్పటికీ ఇంటికి రాడని చెప్తున్నాడు! 325 00:26:19,288 --> 00:26:21,164 అమ్మా, పోలీసులు వచ్చారు! 326 00:26:34,136 --> 00:26:35,596 నాకు చాలా సంతోషంగా ఉంది. 327 00:26:35,679 --> 00:26:37,806 మనం మంచి భాగస్వాములం కాగలం. 328 00:26:38,473 --> 00:26:41,894 నేను పచింకో గురించి మాట్లాడడానికి రాలేదు. 329 00:26:43,270 --> 00:26:46,023 కోల్టన్ హోటల్స్, వాళ్లతో మనకు ఇంకా అవకాశం ఉంది. 330 00:26:59,995 --> 00:27:02,581 నీ దగ్గర ఏదో ప్లాన్ ఉన్నట్టు ఉందే? చెప్పు. 331 00:27:03,582 --> 00:27:05,334 కోల్టన్ వాళ్ళు ఇంకా అబే గారి కంపెనీ, 332 00:27:05,417 --> 00:27:08,545 కలిసి దాదాపుగా పది బిలియన్ యెన్లు ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. 333 00:27:09,046 --> 00:27:12,132 కానీ చుట్టూ ఉన్న ఆస్తులను అంత త్వరగా అమ్మడానికి వీలు కాదు. 334 00:27:12,216 --> 00:27:14,426 ముఖ్యమైన స్థలం వారి చేతికి చిక్కనంత వరకూ, అది వీలు పడదు. 335 00:27:15,052 --> 00:27:17,721 మనకు ఒక అవకాశం ఉంది, బాగా డబ్బు చేసుకోగల అవకాశం. 336 00:27:18,222 --> 00:27:21,850 ఆ స్త్రీ ఇంటి స్థలాన్ని ఎవరు దక్కించుకుంటే వారు దేనికోసమైన అడగొచ్చు. 337 00:27:21,934 --> 00:27:24,269 ఈ సారి ఆమె అమ్ముతుందని నీకెలా తెలుసు? 338 00:27:24,811 --> 00:27:26,438 ఆమె అమ్మదు. నాకు తెలుసు. 339 00:27:26,522 --> 00:27:29,107 కానీ నువ్వు... 340 00:27:32,236 --> 00:27:33,862 నీకు నీ మార్గాలు ఉన్నాయి, కదా? 341 00:27:37,241 --> 00:27:38,450 ఆమె స్థలం ఆమ్మేలా చేసే పని నీది. 342 00:27:39,201 --> 00:27:41,078 కోల్టన్ ఇంకా అబే గారి సంగతి నేను చూస్తాను. 343 00:27:42,579 --> 00:27:45,332 వాళ్ళ నుండి ఎంత వీలైతే అంత లాగుతాను. అదే నా లక్ష్యం. 344 00:27:53,340 --> 00:27:54,424 అలా జరుగుతుంది అంటావా? 345 00:27:55,801 --> 00:27:57,386 రెండు సంవత్సరాలలో, ఆ స్థలం ఇప్పుడు 346 00:27:57,469 --> 00:28:00,389 ఉన్న దానిలో మూడింతలు విలువను కోల్పోతుందని చెప్తే ఏమంటావు? 347 00:28:00,472 --> 00:28:01,765 అది అసంభవం. 348 00:28:02,349 --> 00:28:04,893 అక్కడ కట్టిన భవనాలకు హామీగా ఏముంది అనుకుంటున్నావు? 349 00:28:04,977 --> 00:28:06,645 కంపెనీకి ఉన్న ఇతర ఆస్తుల? 350 00:28:09,606 --> 00:28:12,943 ఆ భూమినే బ్యాంకులు హామీగా భావించి లోన్ ఇచ్చాయని చెప్తే ఏమంటావు? 351 00:28:13,944 --> 00:28:15,279 నమ్మలేను అంటాను. 352 00:28:16,113 --> 00:28:17,531 కానీ, అదే నిజం. 353 00:28:18,156 --> 00:28:19,867 అందరూ ఆలోచనను వదిలేసి పెట్టుబడులు పెట్టారు. 354 00:28:19,950 --> 00:28:23,453 ఆస్తుల విలువ పెరుగుతూనే ఉంటుందని వీలైనంతగా పోగేసి పెట్టారు. 355 00:28:24,580 --> 00:28:25,747 కానీ ఏదొక రోజు అంతా కూలుతుంది. 356 00:28:26,331 --> 00:28:30,752 ఒక్క బ్యాంక్ రుణాన్ని తిరిగి చెల్లించమని అడిగితే చాలు, అంతా నాశనమైపోతుంది. 357 00:28:35,966 --> 00:28:37,551 కాబట్టి వీలైనంత త్వరగా పని పూర్తి చెయ్. 358 00:28:56,445 --> 00:28:58,363 ఇంకొక మాట. 359 00:28:59,281 --> 00:29:02,492 ఇది వ్యక్తిగతమైన విషయం. 360 00:29:03,660 --> 00:29:06,914 నా స్నేహితురాలి కోసం ఇది నువ్వు చేయాలి. 361 00:29:10,042 --> 00:29:14,004 ఒకటి రెండు రోజుల్లో ఎలా ఉంటుందో 362 00:29:14,087 --> 00:29:17,549 చూస్తే మంచిది అనుకుంటున్నావా? 363 00:29:22,888 --> 00:29:23,931 అప్పుడైతే... 364 00:29:24,014 --> 00:29:25,599 అమ్మా. 365 00:29:27,601 --> 00:29:33,315 నా పరిస్థితి మెరుగవ్వదు. 366 00:29:36,860 --> 00:29:41,073 నాకు చాలా... నీరసంగా ఉంది. 367 00:29:45,744 --> 00:29:49,581 నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. 368 00:30:06,765 --> 00:30:09,351 నేను డాక్టర్ ని పిలుస్తాను. 369 00:30:12,396 --> 00:30:13,689 అమ్మా. 370 00:30:25,534 --> 00:30:28,078 నాకు తెలుసు. 371 00:30:30,122 --> 00:30:31,456 నాకు తెలుసు. 372 00:30:42,092 --> 00:30:43,677 నాకు అర్థం కావడం లేదు. 373 00:30:43,760 --> 00:30:45,304 అంతగా ఆ పిల్ల జీవితం ఎలా పాడైంది? 374 00:30:46,680 --> 00:30:50,017 కంట్రోల్ చేసుకో. అనవసరంగా బాధపడకు. 375 00:30:50,100 --> 00:30:51,518 ఇంకా సమయం ఉంది. 376 00:30:52,060 --> 00:30:53,854 కానీ అమ్మా... 377 00:30:54,479 --> 00:30:56,315 ఒక పిల్ల చనిపోతుంది. 378 00:30:56,398 --> 00:30:58,066 కొంచెం ఆలోచన కలిగి ఉండు. 379 00:30:58,150 --> 00:30:59,860 నాకు తెలుసు, 380 00:30:59,943 --> 00:31:02,070 కానీ నీకు ఏమాత్రం చింతగా లేదా? 381 00:31:02,154 --> 00:31:04,615 ఇన్నేళ్ల జీవితం తర్వాత, 382 00:31:04,698 --> 00:31:07,034 ఈ వ్యక్తులంతా ఎందుకు మన జీవితాల్లోకి తిరిగి వస్తున్నారు? 383 00:31:08,619 --> 00:31:10,746 సోలొమన్ మంచి కుర్రాడు. 384 00:31:11,705 --> 00:31:12,706 మనము వాడిని మంచిగా పెంచాం… 385 00:31:12,789 --> 00:31:14,791 కానీ నోవాని కూడా నువ్వు బాగానే పెంచావు కదా? 386 00:31:14,875 --> 00:31:16,293 వాడికి ఏమైందో చూడు. 387 00:31:18,086 --> 00:31:23,050 మనం వాళ్ళను ప్రేమించినంత మాత్రానా, వాళ్లను అర్థం చేసుకోలేం. 388 00:31:29,139 --> 00:31:31,558 జపాన్ లేబర్ యూనియన్ జనరల్ కౌన్సిల్ 389 00:31:31,642 --> 00:31:34,228 విషయంలో మీ భర్త ప్రమేయం గురించి మీకు తెలుసా? 390 00:31:34,978 --> 00:31:35,979 అంటే ఏంటి? 391 00:31:43,278 --> 00:31:47,533 మీరు ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక విషయాలను రాయడం, చదవడం చేసారా? 392 00:31:47,616 --> 00:31:49,576 నాకు... 393 00:31:52,663 --> 00:31:55,874 చదవడం ఇంకా రాయడం తెలీదు. 394 00:32:04,007 --> 00:32:09,388 చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన సమావేశాలకు మీరు ఎప్పుడైనా వెళ్ళారా? 395 00:32:10,347 --> 00:32:12,140 నేనెప్పుడూ ఏ సమావేశానికి వెళ్ళలేదు. 396 00:32:12,224 --> 00:32:14,726 నేటి వరకు, ఈ పదాలను ముందెప్పుడూ వినలేదు కూడా. 397 00:32:19,189 --> 00:32:22,276 కానీ మీరొక విప్లవకారుడిని పెళ్లి చేసుకున్నారు. 398 00:32:27,197 --> 00:32:29,533 నాకు తెలిసిన వ్యక్తి... 399 00:32:31,368 --> 00:32:33,495 ఒక భర్త, 400 00:32:33,579 --> 00:32:35,289 ఒక తండ్రి, 401 00:32:35,372 --> 00:32:36,957 ఒక బోధకుడు... 402 00:32:40,627 --> 00:32:42,546 ఒక మంచి వ్యక్తి మాత్రమే. 403 00:32:51,597 --> 00:32:53,515 నన్ను క్షమించు. 404 00:32:54,975 --> 00:32:57,227 నేనిలా ఎందుకు మాట్లాడుతున్నానో నాకే తెలీదు. 405 00:32:58,812 --> 00:32:59,813 అమ్మా? 406 00:32:59,897 --> 00:33:03,025 సోలొమన్ కు అలా అవ్వనిస్తానని అనుకుంటున్నావా? 407 00:33:03,108 --> 00:33:04,860 నీకు పిచ్చా? 408 00:33:08,238 --> 00:33:10,449 సోలొమన్ నీ అన్న కాదు. 409 00:33:10,991 --> 00:33:13,243 అప్పుడు జరిగినట్టే, 410 00:33:14,161 --> 00:33:17,247 ఇప్పుడు మళ్ళీ జరగనివ్వను. 411 00:33:50,280 --> 00:33:52,241 పదా. 412 00:34:07,130 --> 00:34:09,007 త్వరలోనే మత్తు ఎక్కుతుంది. 413 00:34:10,634 --> 00:34:12,219 ఇంకొక అయిదు లేదా పది నిమిషాల్లో. 414 00:34:12,761 --> 00:34:14,263 మీకు ఏమైనా సహాయం కావాలంటే నన్ను పిలవండి. 415 00:34:16,849 --> 00:34:19,810 నన్ను చూస్తే మీకు ఎయిడ్స్ రాదులెండి. 416 00:34:21,770 --> 00:34:23,938 ఆమె ఉద్దేశం అది కాదు. 417 00:34:30,654 --> 00:34:33,614 మీరు ఇంకొక అయిదు లేదా పది నిమిషాల్లో మత్తులోకి వెళ్తారు. 418 00:34:34,408 --> 00:34:36,159 అప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తాను, 419 00:34:36,243 --> 00:34:38,620 కానీ మీకు ఏమైనా కావాలంటే, ఇది నొక్కండి. 420 00:34:39,288 --> 00:34:41,123 నేను వేంటనే వస్తాను. 421 00:34:41,915 --> 00:34:43,292 ఇంకేమైనా కావాలా? 422 00:34:44,458 --> 00:34:45,710 ధన్యవాదాలు. 423 00:34:50,757 --> 00:34:52,801 సోలొమన్... 424 00:34:52,885 --> 00:34:53,886 తను ఎక్కడ? 425 00:35:01,351 --> 00:35:03,187 ఎప్పుడు వస్తాడు? 426 00:35:23,123 --> 00:35:24,333 నోవా. 427 00:35:25,459 --> 00:35:26,460 నాన్నా! 428 00:35:27,503 --> 00:35:29,129 -నోవా! -చాలు! 429 00:35:31,548 --> 00:35:33,467 -నాన్నా! -నోరు మూసుకో! 430 00:35:33,550 --> 00:35:35,594 -నోవా! -నాన్నా! 431 00:35:35,677 --> 00:35:37,554 మా నాన్నని వదిలేయండి! 432 00:35:40,224 --> 00:35:41,225 నోవా! 433 00:35:41,892 --> 00:35:45,020 నాన్నా! నాన్నా! 434 00:35:46,980 --> 00:35:50,025 మా నాన్నని తీసుకెళ్ళకండి! ఆయన్ని వదిలి మేము ఉండలేము! 435 00:35:54,488 --> 00:35:57,449 నాన్నా, వెళ్ళిపోకు! 436 00:35:57,533 --> 00:35:59,034 నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోకూడదు! 437 00:35:59,117 --> 00:36:00,494 నాన్నా! 438 00:36:14,424 --> 00:36:15,759 నాన్నా! 439 00:36:37,197 --> 00:36:42,244 ...చివరిగా ఒక ఉల్క ఇంత దగ్గరకు వచ్చి దాదాపు యాభై ఏళ్ళు అవుతుంది. 440 00:36:42,327 --> 00:36:45,706 సూర్యునివైపు వెళ్తున్న మార్గంలో, 441 00:36:45,789 --> 00:36:51,587 ఈ ఉల్క భూమికి 500,000 మైళ్ళ దగ్గరకు వచ్చింది. 442 00:36:52,713 --> 00:36:55,841 శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ ఉల్క 443 00:36:55,924 --> 00:36:58,594 గంటకు 46,000 మైళ్ళ వేగంతో... 444 00:36:58,677 --> 00:37:00,846 ఏం చేస్తున్నారు? 445 00:37:00,929 --> 00:37:04,516 ఈ హాస్పిటల్ డాక్టర్ సంతకం చేసి ఇచ్చిన పేపర్లు ఉన్నాయి కదా. 446 00:37:04,600 --> 00:37:05,809 అవును, కానీ నువ్వు ఎలా... 447 00:37:05,893 --> 00:37:07,227 అదంతా ఇప్పుడు అనవసరం. 448 00:37:08,061 --> 00:37:10,147 నువ్వు నాతో ఒక ట్రిప్ కి రానున్నావు. సిద్ధమా? 449 00:37:10,772 --> 00:37:13,442 -నాకు వెళ్లాలని ఉంది. -ఎక్కడికి వెళ్తున్నారు? 450 00:37:13,525 --> 00:37:14,860 ఏం మాట్లాడుతున్నావు? 451 00:37:17,279 --> 00:37:18,864 జాగ్రత్తగా ఉండండి! 452 00:37:20,115 --> 00:37:23,035 వాడు ఏం చేస్తున్నాడు? నెమ్మదించు! 453 00:37:23,118 --> 00:37:24,745 నువ్వు మరీ స్పీడుగా తీసుకెళ్తున్నావు! 454 00:38:07,204 --> 00:38:08,205 హవాయి. 455 00:38:23,136 --> 00:38:24,137 అమ్మా! 456 00:38:57,754 --> 00:38:59,089 అమ్మా, 457 00:39:00,215 --> 00:39:02,176 నేనిక పడుకుంటున్నాను. 458 00:39:08,056 --> 00:39:09,099 హాయిగా పడుకో తల్లి. 459 00:39:10,642 --> 00:39:12,811 నా బుజ్జి హానా. 460 00:39:20,110 --> 00:39:21,612 హాయిగా పడుకో. 461 00:40:47,281 --> 00:40:49,741 ఇక అంతా నేను చూసుకుంటాను. 462 00:40:50,909 --> 00:40:52,327 నువ్వేం చింతించకు. 463 00:41:53,680 --> 00:41:56,558 ఈ వాచీ ఒక శాపం అనుకునేదాన్ని. 464 00:41:58,477 --> 00:42:00,854 కానీ నాకు ఇప్పుడు తెలిసింది, 465 00:42:02,606 --> 00:42:05,526 ఈ వాచీ మన కుటుంబాన్ని కాపాడింది. 466 00:42:20,123 --> 00:42:23,043 బహుశా నీకు కూడా అలాగే సహాయపడగలదేమో. 467 00:42:24,837 --> 00:42:26,880 నా నమ్మకం దీని మీదే ఉంది. 468 00:42:40,018 --> 00:42:41,436 ఆరవ తరగది గణితం సోషల్ స్టడీస్ 469 00:43:18,891 --> 00:43:20,434 ఆ కుక్కల బాధ ఏంటి? 470 00:43:21,185 --> 00:43:22,811 వాటిని పక్కకి తీసుకుపోండి! 471 00:43:22,895 --> 00:43:24,479 మీ వల్ల అందరి నిద్రా పాడవుతుంది. 472 00:44:05,854 --> 00:44:06,855 సూన్జా, 473 00:44:06,939 --> 00:44:08,232 ఏంటిది? 474 00:44:12,194 --> 00:44:13,820 నువ్వు కించి చేస్తున్నావా? 475 00:44:13,904 --> 00:44:15,489 కానీ ఇంత ఎందుకు చేస్తున్నావు? 476 00:44:16,073 --> 00:44:17,866 ఇందులో సగం ఊరబెడతాను 477 00:44:17,950 --> 00:44:19,826 మిగతా సగాన్ని మార్కెట్ లో అమ్ముతాను. 478 00:44:21,245 --> 00:44:24,164 తాజా కించి తినేవాళ్లు ఉంటారని నా ఉద్దేశం. 479 00:44:28,168 --> 00:44:30,170 ఆయన ఇది చూస్తే కోప్పడతాడు. 480 00:44:31,421 --> 00:44:33,382 మనకు వేరే దారి ఏముంది? 481 00:44:42,724 --> 00:44:44,810 దయచేసి అర్థం చేసుకోండి. 482 00:44:50,816 --> 00:44:52,693 నాకు వేరే పని దొరకదు అనుకుంటున్నారా? 483 00:44:53,485 --> 00:44:55,237 అందుకే ఇలా చేస్తున్నారు కదా? 484 00:44:56,738 --> 00:44:59,491 తెలుసో లేదో, నాకు ఒక టైర్ ఫ్యాక్టరీలో ఒక అవకాశం ఉందని తెలిసింది. 485 00:44:59,992 --> 00:45:01,910 మీకు ఇంకొక ఉద్యోగం దొరుకుతుందని మాకు తెలుసు. 486 00:45:01,994 --> 00:45:04,955 సూన్జా ఏదో కొన్ని రోజులు చేద్దామని అనుకుంటుంది అంతే. 487 00:45:06,456 --> 00:45:09,293 మిమ్మల్ని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. మీరు అది తెలుసుకోవాలి. 488 00:45:09,877 --> 00:45:12,296 కానీ మనకు ఆదాయం ఏమీ లేదు, 489 00:45:12,379 --> 00:45:14,882 మన దగ్గర ఉన్న డబ్బు ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది. 490 00:45:15,674 --> 00:45:17,676 నా పిల్లల భవిష్యత్ నేను ఆలోచించుకోవాలి. 491 00:45:17,759 --> 00:45:19,344 నాకు ఆ ఆలోచన లేదనుకుంటున్నావా? 492 00:45:19,428 --> 00:45:21,889 నా తమ్ముడు ఎక్కడో ఒక జైల్లో మగ్గుతున్నాడని 493 00:45:21,972 --> 00:45:23,557 తెలిసి నేను కులాసాగా ఉన్నాను అనుకుంటున్నావా? 494 00:45:25,392 --> 00:45:27,144 వాడు జైల్లో ఉన్నాడు! 495 00:45:31,899 --> 00:45:35,819 నీ కొడుకుల ఆకలి తీర్చడానికి నేను ఎంత కష్టపడడానికైనా సిద్దమే. 496 00:45:36,320 --> 00:45:38,071 కానీ అలా నా ఇంట్లో జరగడానికి ఒప్పుకోను. 497 00:45:39,615 --> 00:45:41,867 అయితే నన్ను సహాయం చేయనివ్వండి. 498 00:45:43,577 --> 00:45:45,829 ఎందుకంటే నేనేమీ చేయకపోతే... 499 00:45:48,040 --> 00:45:50,709 ఈ చేతగానితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. 500 00:46:33,335 --> 00:46:35,379 ఎందుకు బాధగా ఉన్నావు? 501 00:46:37,297 --> 00:46:39,716 నువ్వు స్కూల్ కి వెళ్లడం లేదా? 502 00:46:44,429 --> 00:46:46,098 నేను నీ వయసులో ఉన్నప్పుడు, 503 00:46:46,890 --> 00:46:49,101 నాకు స్కూల్ కి వెళ్లే స్తొమత లేదు. 504 00:46:51,353 --> 00:46:55,274 ఇదొక భాగ్యం. దీన్ని తక్కువగా చూడకు. 505 00:46:56,859 --> 00:46:58,443 నువ్వు ఎవరివి? 506 00:47:00,445 --> 00:47:01,697 ఈ దార్లో ఎందుకు నడుస్తున్నావు? 507 00:47:01,780 --> 00:47:03,574 ఇంతకన్నా తక్కువ దూరం ఉండే మార్గం ఉంది. 508 00:47:04,241 --> 00:47:07,035 నా స్కూల్ కి ఎలా వెళ్లాలో నీకెలా తెలుసు? 509 00:47:07,619 --> 00:47:09,204 నాకు చాలా తెలుసు. 510 00:47:10,080 --> 00:47:12,082 తెలుసు కాబట్టే నేను సురక్షితంగా ఉండగలను. 511 00:47:13,500 --> 00:47:15,502 అది గుర్తుంచుకో. 512 00:47:19,423 --> 00:47:21,884 మా నాన్నకు ఇలా వెళ్లడం ఇష్టం. 513 00:47:22,551 --> 00:47:24,344 ఎందుకు? 514 00:47:24,428 --> 00:47:28,432 ఈ దార్లో వెళ్తే పియానో వాయించే ఒక బామ్మ కనిపిస్తుంది. 515 00:47:29,183 --> 00:47:32,436 మేము స్కూల్ కి వెళ్లే దార్లో రోజూ పియానో వాయిస్తుంది. 516 00:47:33,353 --> 00:47:36,106 ఆవిడ సంగీతం మా నాన్నకు ఇష్టం. 517 00:47:43,238 --> 00:47:45,490 నువ్వు కాంటో భూకంపం గురించి విన్నావా? 518 00:47:48,035 --> 00:47:50,120 పెద్దవాళ్ళు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. 519 00:47:50,829 --> 00:47:52,039 లేదు. 520 00:47:52,539 --> 00:47:54,208 అది నువ్వు పుట్టకమునుపు జరిగింది. 521 00:47:54,875 --> 00:47:56,710 దారుణమైన భూకంపం. 522 00:47:59,588 --> 00:48:03,091 ఎంత దారుణం అంటే, అది జరిగిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. 523 00:48:06,637 --> 00:48:08,222 అప్పుడు నేను మా నాన్నను కోల్పోయాను కూడా. 524 00:48:08,931 --> 00:48:11,642 మా నాన్న లేరని నీకెలా తెలుసు? 525 00:48:15,562 --> 00:48:18,315 అర్థమయింది, చెప్పకూడదు కదా. 526 00:48:20,108 --> 00:48:21,109 అవును. 527 00:48:21,193 --> 00:48:22,653 అన్నీ చాలా త్వరగా నేర్చుకొనే గుణం నీలో ఉంది. 528 00:48:24,154 --> 00:48:25,447 కాబట్టి ఈ విషయం తెలుసుకో. 529 00:48:26,949 --> 00:48:28,408 నోవా, 530 00:48:29,159 --> 00:48:30,953 కేవలం బ్రతికి బట్టకడితే చాలదు. 531 00:48:31,537 --> 00:48:33,956 జనం ఇంకొకలా చెప్తారు, కానీ అదేం పట్టించుకోకు. 532 00:48:34,748 --> 00:48:35,958 ఒకసారి ఆలోచించు. 533 00:48:36,583 --> 00:48:38,627 బొద్దింకలు కూడా ఎలాగోలా బ్రతుకుతాయి. 534 00:48:39,211 --> 00:48:41,296 అయినంత మాత్రానా అది గొప్ప జీవితమా? 535 00:48:52,474 --> 00:48:54,935 నీ చుట్టూ ఉన్న వారికంటే గొప్పగా ఉండు. 536 00:48:56,937 --> 00:48:59,439 కొరియన్లు మాత్రమే కాదు, జపనీయులు కంటే కూడా. 537 00:48:59,523 --> 00:49:02,234 ఎంత గొప్పగా అంటే, నిన్ను గౌరవించకుండా ఎవరూ మొహం తిప్పుకోలేకపోవాలి. 538 00:49:02,317 --> 00:49:03,819 అలాగే ఇది గుర్తుంచుకో. 539 00:49:06,196 --> 00:49:08,740 నువ్వు ఎదగడం చూసి నిన్ను ద్వేషిస్తారు. 540 00:49:10,117 --> 00:49:13,579 కానీ ఎంత ద్వేషం ఉన్నా నిన్ను గౌరవించకుండా ఉండలేని స్థితిలో వారుంటారు. 541 00:49:14,955 --> 00:49:16,999 నేను చెప్పేది అర్థమవుతుందా? 542 00:49:18,500 --> 00:49:19,877 అవును. 543 00:49:21,753 --> 00:49:22,838 ఇంకొక విషయం. 544 00:49:23,422 --> 00:49:24,965 ఎప్పుడూ భవిష్యత్ మీదే దృష్టి పెట్టు. 545 00:49:26,008 --> 00:49:27,593 ముందుకే వెళ్ళాలి. 546 00:49:28,719 --> 00:49:30,554 వెనక్కి అస్సలు తిరిగి చూడకూడదు. 547 00:49:46,820 --> 00:49:49,364 ఇక దిగాలుగా ఉండడం మానేసి స్కూల్ కి వెళ్ళు. 548 00:49:49,448 --> 00:49:51,033 రేపటి నుండి, తక్కువ దూరం ఉండే మార్గంలో వెళ్ళు. 549 00:49:51,909 --> 00:49:53,994 వెర్రివాళ్లే ఎక్కువ దూరం నడిచి వెళ్తారు. 550 00:49:55,996 --> 00:49:57,539 నోవా, 551 00:49:58,749 --> 00:50:00,000 వెర్రివాడిలా ఉండకు. 552 00:50:19,603 --> 00:50:22,064 నువ్వు ఇంటరిగా వెళ్లడం నాకు ఇష్టం లేదు. 553 00:50:23,273 --> 00:50:26,360 మరి మోజసుని చూసుకోవడం, వంట చేయడం ఎవరు చేస్తారు? 554 00:50:27,110 --> 00:50:28,529 అదేం ఆలోచించకు. 555 00:50:28,612 --> 00:50:29,738 నేను బాగానే ఉంటాను. 556 00:50:35,410 --> 00:50:36,245 అలాగే నువ్వు, 557 00:50:36,328 --> 00:50:39,748 ఇవాళ అల్లరి చేయకూడదు, అర్థమైందా? 558 00:50:44,461 --> 00:50:47,339 వాడి మొహం చూడు, అది చూస్తూ వెళ్లడమే అన్నిటికంటే కష్టమైన పని. 559 00:50:47,422 --> 00:50:50,092 కానీ నువ్వు ఇదంతా వాడి కోసమే చేసావని తెలుసుకుని పెరుగుతాడులే. 560 00:50:50,175 --> 00:50:52,636 వీడిని పెంచడానికి వీళ్ళ అమ్మ కష్టపడిందని తెలుసుకుంటాడు. 561 00:51:18,245 --> 00:51:19,288 ఏమండి. 562 00:51:19,371 --> 00:51:20,414 తప్పుకోండి. 563 00:51:22,040 --> 00:51:23,333 క్షమించాలి. 564 00:51:26,378 --> 00:51:27,379 తప్పుకోండి. 565 00:51:30,716 --> 00:51:31,925 నువ్వు ఏం చేస్తున్నావు? 566 00:51:32,009 --> 00:51:33,427 ఇక్కడి నుండి పో! 567 00:51:34,678 --> 00:51:38,015 వెళ్ళు. ఇక్కడి నుండి వెళ్ళిపో! ఆ వాసనకు కస్టమర్లు రారు. 568 00:51:38,098 --> 00:51:39,141 త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో! 569 00:51:39,808 --> 00:51:41,852 క్షమించండి. ఇదే నా మొదటిరోజు. 570 00:51:48,192 --> 00:51:49,526 ఇక్కడికి రాకు! 571 00:51:49,610 --> 00:51:51,486 నీ కంపు కొట్టే బండిని తీసుకొనిపో! 572 00:51:51,570 --> 00:51:55,157 నా కొడుకుతో దానిమీద పోయించనా? 573 00:52:24,269 --> 00:52:25,270 ఏవండీ. 574 00:52:25,854 --> 00:52:27,231 ఏవండీ. 575 00:52:29,942 --> 00:52:31,109 ఏవండీ. 576 00:52:32,361 --> 00:52:35,197 అమ్మాయి, ఇలా రా! 577 00:52:38,075 --> 00:52:39,076 ఇక్కడికి వచ్చి పెట్టుకో. 578 00:52:43,664 --> 00:52:45,415 ఇక్కడ ఉండి అమ్ముకోవచ్చు. 579 00:52:46,208 --> 00:52:48,919 ధన్యవాదాలు! మళ్ళీ రండి. 580 00:52:49,837 --> 00:52:51,380 రండి, వచ్చి చూడండి! 581 00:52:51,463 --> 00:52:53,966 తక్కువ ధరకే రెండు ఇస్తాం! 582 00:52:54,675 --> 00:52:56,218 దయచేసి మళ్ళీ రండి. 583 00:52:58,804 --> 00:53:01,807 వచ్చి ఇక్కడ కొనండి! ఎండబెట్టిన మాంసం ఉంది! 584 00:53:02,850 --> 00:53:03,976 ఇలా రండి! 585 00:53:04,059 --> 00:53:05,602 వచ్చి చూడండి. 586 00:53:09,606 --> 00:53:13,193 కించి. తాజా కించి! 587 00:53:13,277 --> 00:53:15,028 వచ్చి రుచి చూడండి. 588 00:53:16,905 --> 00:53:19,283 నగరంలోనే తక్కువ ధర! 589 00:54:03,911 --> 00:54:07,706 కించి! తాజా కించి అమ్ముతున్నాం! 590 00:54:07,789 --> 00:54:09,208 ఒక్కసారి రుచి చూడండి! 591 00:54:13,962 --> 00:54:16,340 ఎవరికైనా కించి కావాలా? 592 00:54:16,423 --> 00:54:20,219 తాజాగా చేసింది! రుచి చూడండి! 593 00:54:31,146 --> 00:54:33,649 ముందెప్పుడైనా కించి తిన్నారా? 594 00:54:33,732 --> 00:54:37,277 తాజాగా చేసింది! వచ్చి రుచి చూడండి! 595 00:54:37,945 --> 00:54:40,822 ఎవరికైనా కించి కావాలా? చాల తక్కువ ధరకే! 596 00:54:40,906 --> 00:54:44,743 ఒకసారి రుచి చూడండి. శాంపిల్ చూడండి! 597 00:54:46,036 --> 00:54:47,371 కించి కావాలా? 598 00:54:47,454 --> 00:54:49,456 ఊర్లోనే రుచికరమైన కించి! 599 00:54:51,250 --> 00:54:53,794 ముందెప్పుడైనా కించి తిన్నారా? 600 00:54:53,877 --> 00:54:55,921 ఇవాళ్టికి మాత్రమే ప్రత్యేక ధరకు అమ్ముతున్నాను! 601 00:54:56,630 --> 00:54:59,341 కించి! తాజా కించి! 602 00:54:59,424 --> 00:55:01,009 దయచేసి రుచి చూడండి! 603 00:55:01,093 --> 00:55:02,177 ఒసాకాలోనే రుచికరమైన కించి! 604 00:55:05,347 --> 00:55:07,349 ధన్యవాదాలు, ధన్యవాదాలు! 605 00:55:07,891 --> 00:55:10,269 ముందెప్పుడైనా కించి తిన్నారా? 606 00:55:10,352 --> 00:55:13,188 తాజాగా చేసింది! ట్రై చేసి చూడండి! 607 00:55:13,897 --> 00:55:16,400 వచ్చి ఒకసారి చూడండి! 608 00:55:16,483 --> 00:55:18,151 ఊర్లోనే తాజా కించి! చాలా రుచికరమైనది! 609 00:55:18,235 --> 00:55:19,903 వచ్చి రుచి చూడండి. 610 00:55:20,988 --> 00:55:23,240 ఊర్లోనే రుచికరమైన కించి! 611 00:55:23,323 --> 00:55:26,410 ప్రపంచంలోనే రుచికరమైన కించి! రండి! కొనండి! 612 00:55:35,460 --> 00:55:37,963 ప్రపంచంలోనే రుచికరమైన కించి! 613 00:55:38,839 --> 00:55:40,757 మా అమ్మగారి స్పెషల్ వంటకం! 614 00:55:40,841 --> 00:55:42,968 ఇది మా దేశపు వంటకం! 615 00:55:54,438 --> 00:55:59,985 జపాన్ ఆక్రమణ కాలంలో 20 లక్షల మంది కొరియన్లను జపానుకు తీసుకెళ్లారు. 616 00:56:03,405 --> 00:56:06,575 వారిలో సుమారుగా ఎనిమిది లక్షల మందిని 617 00:56:06,658 --> 00:56:09,703 ప్రభుత్వం కూలీలుగా తీసుకుంది. 618 00:56:12,664 --> 00:56:15,626 వారిలో మెజారిటీ ప్రజలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 619 00:56:15,709 --> 00:56:17,753 తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. 620 00:56:20,964 --> 00:56:26,386 కానీ సుమారు ఆరు లక్షల మంది సొంత దేశానికి వెళ్లలేక అక్కడే ఉండిపోయారు. 621 00:56:29,348 --> 00:56:33,352 వారిలో కొందరి మహిళల కథ ఇది. 622 00:56:36,563 --> 00:56:40,150 వారు భరించిన కష్టాలు. 623 00:56:49,117 --> 00:56:52,496 జపాన్ 2021 624 00:56:59,044 --> 00:57:03,006 నేను 18 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. 625 00:57:03,090 --> 00:57:04,341 హొంగ్ చ-చుల్ 626 00:57:04,424 --> 00:57:07,761 నాకప్పుడు 13 ఏళ్ళు. 627 00:57:08,262 --> 00:57:10,389 మేము బోటులో వచ్చాము. 628 00:57:11,139 --> 00:57:12,975 విమానంలో కాదు. 629 00:57:13,058 --> 00:57:14,268 యి చొంగ-దాల్ 630 00:57:16,061 --> 00:57:19,064 ఇందులో నాకు 22 ఏళ్ళు, కాబట్టి యవ్వనంలో ఉన్నా. 631 00:57:19,982 --> 00:57:23,318 నేను జపాన్ కి 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని వచ్చాను. 632 00:57:23,402 --> 00:57:25,571 కొరియా నుండి ఒంటరిగా వచ్చాను. 633 00:57:25,654 --> 00:57:27,531 ఒక్కదాన్నే. 634 00:57:27,614 --> 00:57:28,615 ర్యు ఛుక్-నామ్ 635 00:57:28,699 --> 00:57:32,452 చాలా చాలా ఏడ్చాను. 636 00:57:33,954 --> 00:57:39,543 నేను 11 ఏళ్ల వయసులో వచ్చి 13 ఏళ్ల నుండి పని చేయడం ప్రారంభించాను. 637 00:57:40,252 --> 00:57:45,716 బాధలోనే పెరిగి పెద్దదాన్ని అయ్యాను. 638 00:57:45,799 --> 00:57:47,092 చు నామ్-సన్ 639 00:57:47,176 --> 00:57:50,721 కాబట్టి ఇతరుల పట్ల మంచిగా నడుచుకోవడం నాకు చాలా కష్టంగా ఉండేది. 640 00:57:50,804 --> 00:57:53,348 నాకు అనిపిస్తుంటుంది 641 00:57:53,432 --> 00:57:57,936 నేను పెరిగిన పరిస్థితుల వల్లే అలా జరిగిందేమో అని. 642 00:57:59,354 --> 00:58:01,857 ఇక్కడికి వచ్చి నేను ఎన్నో బాధలు పడ్డాను. 643 00:58:03,275 --> 00:58:07,696 ఇప్పుడు అవన్నీ ఆలోచించడం నాకు ఇష్టం లేదు, కానీ... 644 00:58:08,906 --> 00:58:10,282 ఇమ్ యోంగ్-గిల్ 645 00:58:10,365 --> 00:58:13,118 కానీ చాలా విషయాలు ఆలోచించుకుంటుంటాను. 646 00:58:13,744 --> 00:58:16,038 ఎంతో మంచి చనిపోవడం చూసాను. 647 00:58:16,121 --> 00:58:17,122 కిమ్ యోంగ్-రి 648 00:58:17,206 --> 00:58:20,209 అప్పటికి నేను చిన్న పిల్లని. 649 00:58:20,292 --> 00:58:22,586 యుద్ధం జరుగుతున్న సమయంలో. 650 00:58:22,669 --> 00:58:29,676 మిలటరీ పోలీసులు వచ్చి, పొడవుగా జుట్టు ఉన్న అమ్మాయిల జుట్టు పట్టుకొని, 651 00:58:29,760 --> 00:58:33,889 వాళ్ళను అలాగే ఈడ్చుకుంటూ పోయారు. 652 00:58:33,972 --> 00:58:35,933 వాళ్ళు అలా చేస్తుండగా నేను చూసా. 653 00:58:36,016 --> 00:58:37,017 కాంగ్ బున్-డో 654 00:58:37,100 --> 00:58:40,938 మాకు తినడానికి కాస్త క్యాబేజి దొరకడమే గగనం. 655 00:58:41,021 --> 00:58:47,277 కానీ అదంతా చక్రవర్తి ఆస్తి కాబట్టి దాన్ని కూడా వాళ్ళు తీసుకొని పోయేవారు. 656 00:58:47,361 --> 00:58:51,240 మీకంటూ ఏమీ ఉండదు. 657 00:58:51,323 --> 00:58:55,202 మేమంతా కించి తింటూనే బ్రతికాం. 658 00:58:55,285 --> 00:58:57,412 మాకు ఇక తినడానికి ఏమీ ఉండేది కాదు, 659 00:58:57,496 --> 00:59:00,082 కాబట్టి కించి మీదే ఆధారపడేవాళ్ళం. 660 00:59:00,666 --> 00:59:02,626 మా కంచాలలో చాలా తక్కువ తిండి ఉండేది, 661 00:59:02,709 --> 00:59:04,336 కాబట్టి కడుపు నిండా తిన్న రోజులే ఉండేవి కాదు. 662 00:59:04,419 --> 00:59:05,420 రి ఛాంగ్-వన్ 663 00:59:05,504 --> 00:59:09,258 మా గిన్నెల్లో ఇంకేమయినా మెతుకులు అంటుకుంటే పడతాయని తిరగేసేవాళ్ళం. 664 00:59:09,341 --> 00:59:11,844 మా బ్రతుకులు అలా ఉండేవి. 665 00:59:11,927 --> 00:59:14,221 ఇప్పుడైతే జీవితంలో సుఖాలు ఎక్కువైపోయాయి. 666 00:59:15,472 --> 00:59:18,600 నాకు జపనీస్ భాష వచ్చేది కాదు. 667 00:59:18,684 --> 00:59:20,853 కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను. 668 00:59:21,728 --> 00:59:24,147 నాకిలా చెప్పడం ఇష్టం లేదు, 669 00:59:24,231 --> 00:59:29,736 కానీ నా పిల్లలు కొరియాలో బ్రతకగలిగేవారు కాదు. 670 00:59:29,820 --> 00:59:33,490 కాబట్టి జపనీయుల సమాజంలో వారు ఇమిడిపోయేలా చేశాను. 671 00:59:34,366 --> 00:59:36,994 జపాన్ లో జీవితానికి మీరు అలవాటుపడ్డారా? 672 00:59:37,077 --> 00:59:38,287 చరిత్రకారిణి జాకీ కిమ్-వచుట్క స్వరం 673 00:59:38,787 --> 00:59:41,248 ఇప్పుడైతే అలవాటు పడ్డాను. 674 00:59:41,915 --> 00:59:43,750 కానీ మొదట్లో చాలా కష్టపడ్డాను. 675 00:59:46,753 --> 00:59:48,589 ఇప్పుడు ఇదే నా సొంత ఊరు. 676 00:59:49,298 --> 00:59:54,052 నేనిప్పుడు కొరియా వెళ్ళలేను. నేను నా సొంత దేశానికి వెళ్ళలేను. 677 00:59:54,136 --> 00:59:57,014 ఇప్పుడు ఇదే నా సొంత ఊరు. 678 00:59:59,308 --> 01:00:01,351 అదంతా ఒక కల. 679 01:00:01,435 --> 01:00:03,103 ఇది ఒక కల. ఇది కూడా ఒక కల. 680 01:00:03,187 --> 01:00:05,522 ఇవన్నీ ఇప్పుడు కలలు లాంటివి. 681 01:00:10,360 --> 01:00:13,822 అప్పుడు నేను చాలా చిన్న పిల్లని. 682 01:00:26,376 --> 01:00:28,962 అంటే... 683 01:00:29,922 --> 01:00:32,966 ఇది నా జీతంలోనే గొప్ప కాలం. 684 01:00:33,050 --> 01:00:35,010 అలా ఎందుకు అనుకుంటున్నారు? 685 01:00:35,093 --> 01:00:37,679 ఎందుకంటే అందరూ నా దగ్గరలోనే ఉండేవారు. 686 01:01:02,120 --> 01:01:03,580 మీ వయసు ఎంత? 687 01:01:04,706 --> 01:01:06,750 ఇప్పుడు నాకు 98 ఏళ్ళు. 688 01:01:06,834 --> 01:01:09,294 ఇప్పుడు నాకు 85 ఏళ్ళు. 689 01:01:10,712 --> 01:01:13,131 నాకు ఇప్పుడు 80... 690 01:01:13,215 --> 01:01:14,258 కాదు, 90. 691 01:01:14,341 --> 01:01:15,634 నాకు 98 ఏళ్లా? 692 01:01:15,717 --> 01:01:16,718 బహుశా 99 ఏమో? 693 01:01:16,802 --> 01:01:18,345 నాకు 93 ఏళ్ళు. 694 01:01:18,428 --> 01:01:19,555 మీరు ఏ ఏడాది పుట్టారు? 695 01:01:19,638 --> 01:01:22,724 నేను 1917లో పుట్టా. 696 01:01:22,808 --> 01:01:24,768 నాకు 92. 697 01:01:24,852 --> 01:01:29,690 నాకు మొన్ననే 100 ఏళ్ళు పూర్తయ్యాయి, అందుకని వేడుక చేశారు కూడా. 698 01:01:29,773 --> 01:01:31,942 అందుకే నేనిలా ఉన్నాను. 699 01:01:32,025 --> 01:01:34,486 నాకు 95 ఏళ్ళు అనుకుంట. 700 01:01:34,570 --> 01:01:36,029 ఆవు సంవత్సరంలో పుట్టాను. 701 01:01:37,489 --> 01:01:42,953 నాకు నేనుగా ఎంచుకున్న జీవితంలో నాకు ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు. 702 01:01:43,036 --> 01:01:47,916 నేనే ఈ నిర్ణయం తీసుకున్నా, కాబట్టి నేను ఎంచుకున్న ఈ మార్గంలో ఉన్నందుకు 703 01:01:48,000 --> 01:01:51,587 నేనిప్పుడు అందుకు చింతించడం లేదు. 704 01:01:51,670 --> 01:01:55,674 నా కొడుకు చాలా కష్టపడుతున్నాడు. 705 01:01:55,757 --> 01:01:59,761 నాకు మంచి కోడలు అలాగే మంచి మనవళ్ళు కూడా ఉన్నారు. 706 01:01:59,845 --> 01:02:04,641 అందరూ నన్ను బామ్మా, అని పిలుస్తారు, నాకు అది చాలు. 707 01:02:04,725 --> 01:02:08,604 మీ నవ్వు చాలా బాగుంది. 708 01:02:10,147 --> 01:02:15,444 నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఉంటే చెప్పండి అయితే. 709 01:02:15,527 --> 01:02:20,407 నా నవ్వు అంట. నవ్వు... 710 01:02:21,950 --> 01:02:28,081 నేను మీకు బోర్ కొట్టించి ఉంటాను, కానీ నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. 711 01:03:23,387 --> 01:03:25,389 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్