1 00:00:07,384 --> 00:00:10,596 గతంలో ఎప్పుడైనా ఓ మనిషిని చంపారా? 2 00:00:11,263 --> 00:00:12,931 వాళ్ల కంటిలో ఉండే చూపు. 3 00:00:13,182 --> 00:00:15,100 కాంతి వాళ్లను వదిలేయడం. 4 00:00:16,101 --> 00:00:17,478 ఎర్ర జుట్టు ఉన్నవాడు. 5 00:00:17,478 --> 00:00:18,479 ఇతను మనవాడు కాదు. 6 00:00:18,645 --> 00:00:20,105 తను ఓడిపోయిన నటుడు. 7 00:00:21,940 --> 00:00:24,568 - హేయ్, నాన్నా. - హే, బాబూ. అమ్మ ఎలా ఉంది? 8 00:00:26,320 --> 00:00:27,446 తను బాగానే ఉంది. 9 00:00:29,615 --> 00:00:31,033 అమ్మా, అంతా బాగానే ఉందా? 10 00:00:31,950 --> 00:00:33,327 ఏం జరుగుతోందో చెప్పు. 11 00:00:35,078 --> 00:00:36,622 నిన్ను దత్తత తీసుకున్నాం. 12 00:00:36,622 --> 00:00:39,500 - అమ్మా, ఇది నావల్ల కాదు. - మనం మాట్లాడుకోగలం. 13 00:00:44,463 --> 00:00:45,923 పుట్టిన రోజు శుభాకాంక్షలు. 14 00:00:46,507 --> 00:00:47,591 ఏమిటిది? 15 00:00:48,008 --> 00:00:50,219 ఓ కోరిక కోరుకుని, కొవ్వొత్తి ఊదు. 16 00:01:05,025 --> 00:01:07,402 సైతాను ప్రేరేపణతో ఏసు 17 00:01:07,402 --> 00:01:10,823 ఆత్మ చేత అరణ్యములోనికి నడిపించబడ్డాడు. 18 00:01:10,823 --> 00:01:16,203 కారణం మీరు అరణ్యంలో ఉన్నప్పుడు, మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి సైతాను వస్తాడు. 19 00:01:16,203 --> 00:01:20,082 మీరు తప్పిపోయినప్పుడు, మరియు మీ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, 20 00:01:20,082 --> 00:01:23,961 మీరు దేవుని ప్రేమకు చాలా అనర్హులుగా భావించినప్పుడు... 21 00:01:23,961 --> 00:01:25,879 అవును! 22 00:01:25,879 --> 00:01:29,967 అప్పుడే సైతాను ప్రేరేపణలు గరిష్ట స్థాయిలో ఉంటాయి. 23 00:01:29,967 --> 00:01:34,179 అతను మీకు గౌరవం, కీర్తి, సంపద ఇస్తానంటాడు, 24 00:01:34,179 --> 00:01:38,350 అందుకు బదులుగా, మీరు దేవుడిని వదిలేయాలి. 25 00:01:40,143 --> 00:01:43,188 మీరు ఎవరో మరిచిపోవాలని, మీరు ఎవరి బిడ్డో మరిచిపోవాలని, 26 00:01:43,188 --> 00:01:46,149 సైతాను అడుగుతాడు. 27 00:01:47,484 --> 00:01:51,613 సైతాను దాడి కోసం ఎదురుచూడవచ్చు, కానీ దేవుడు కూడా అంతే. 28 00:01:52,489 --> 00:01:56,952 ఈ చోటులో, మీరు సైతాను ప్రేరేపణకు పడిపోవచ్చు. 29 00:01:56,952 --> 00:01:59,413 కానీ మీరు వాటిలో నుంచి చూస్తే, 30 00:01:59,413 --> 00:02:03,792 మీకు పునర్జన్మకు అవకాశం ఉన్న ప్రదేశం ఇదే, 31 00:02:03,792 --> 00:02:06,587 ఇంకా విముక్తి పొందే అవకాశం! 32 00:02:07,880 --> 00:02:12,092 మనం దేవునికి వెన్ను చూపేందుకు ప్రేరేపణ పొందవచ్చు, 33 00:02:12,092 --> 00:02:15,596 కానీ మహిమ గల దేవుడు, మనల్ని ఎవరికీ వదిలి వెళ్లడు. 34 00:02:18,515 --> 00:02:23,061 ఎందుకంటే మనకు ఎప్పుడూ ఎంపిక ఉంటుంది. 35 00:02:25,314 --> 00:02:28,650 నాకు ఓ ఎంపిక ఉంది! మీకు ఓ ఎంపిక ఉంది! 36 00:02:28,775 --> 00:02:32,154 దేవుడి బిడ్డలు అందరికీ, మనకు ఓ ఎంపిక ఉంటుంది! 37 00:02:32,154 --> 00:02:33,363 దయచేసి వద్దు. 38 00:02:33,947 --> 00:02:35,115 నాకు బతకాలని ఉంది. 39 00:02:35,574 --> 00:02:37,159 నేను ఏమయినా చేస్తాను. 40 00:02:37,159 --> 00:02:38,368 ఏమయినా. 41 00:02:40,162 --> 00:02:41,663 నీకు ఇలా చేసే అవసరం లేదు. 42 00:02:42,039 --> 00:02:43,874 దేవుని పిల్లలందరికీ, ఎంపిక ఉంది. 43 00:02:43,874 --> 00:02:45,083 మీకు ఏం కావాలన్నా సరే. 44 00:02:46,960 --> 00:02:49,296 నన్ను బతకనివ్వు. 45 00:02:49,296 --> 00:02:51,340 దయచేసి, నాకు బతకాలని ఉంది. 46 00:03:38,303 --> 00:03:41,974 {\an8}ధెం: ద స్కేర్ 47 00:03:45,519 --> 00:03:46,728 నీకిది కావాలేమోనని. 48 00:03:48,939 --> 00:03:50,065 ధన్యవాదాలు. 49 00:03:50,899 --> 00:03:52,567 రాత్రి నువ్వుగా లేవు. 50 00:03:53,110 --> 00:03:54,444 నాకు అంతగా గుర్తు లేదు. 51 00:03:55,237 --> 00:03:57,698 అప్పటికే బాగా తాగేశావు. ఇంకా కావాలన్నావు. 52 00:03:57,698 --> 00:03:59,741 ఆపేందుకు చాలా ప్రయత్నించా. 53 00:03:59,741 --> 00:04:04,079 "ఏదీ నిజం కాదు. అంతా సోది," అంటూ ఏదేదో మాట్లాడుతూనే ఉన్నావు. 54 00:04:04,079 --> 00:04:05,664 ఆ తర్వాత స్పృహ తప్పావు. 55 00:04:05,664 --> 00:04:08,625 - క్షమించు. - క్షమాపణ చెప్పే అవసరం నీకు లేదు. 56 00:04:08,625 --> 00:04:11,294 కచ్చితంగా, ఏదో కష్టం ఎదుర్కుంటూ ఉండి ఉంటావు. 57 00:04:12,421 --> 00:04:13,880 హే, ఏం జరుగుతోంది? 58 00:04:14,923 --> 00:04:16,174 అదేమీ లేదు. 59 00:04:17,092 --> 00:04:19,344 కష్టమైన రోజు అంతే. ఉద్యోగంలో. 60 00:04:19,344 --> 00:04:20,929 నువ్వు దానిపై మాట్లాడవచ్చు. 61 00:04:22,264 --> 00:04:24,766 - నీ కోసం వినాలని ఉంది. - అది అభినందిస్తాను. 62 00:04:26,143 --> 00:04:27,227 నేను... 63 00:04:29,813 --> 00:04:31,690 నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. 64 00:04:31,690 --> 00:04:34,192 నీకు మళ్లీ అలా చేయనని మాట ఇస్తున్నాను. 65 00:04:34,192 --> 00:04:37,070 వెళ్లాలి. కెల్‌తో ఓ పని ఉంది. పూర్తిగా మరిచిపోయాను. 66 00:04:41,241 --> 00:04:42,325 తర్వాత కాల్ చేస్తా. 67 00:04:47,581 --> 00:04:49,041 నేను ఇక ఇలా చేయలేను. 68 00:04:53,628 --> 00:04:54,921 ఇప్పటికి రెండేళ్లు... 69 00:04:56,298 --> 00:04:58,216 నిజంగా నువ్వేంటో ఇప్పటికీ తెలియదు. 70 00:04:58,967 --> 00:05:00,135 నాకు కావాల్సినది... 71 00:05:01,344 --> 00:05:02,304 మరింత. 72 00:05:05,515 --> 00:05:07,017 నీకది ఇవ్వాలనే ఉంది. 73 00:05:11,646 --> 00:05:12,689 నేను వెళ్లాలి. 74 00:05:17,319 --> 00:05:18,445 క్షమించు, రెజ్. 75 00:05:29,623 --> 00:05:30,624 దేవుడు దీవించు గాక. 76 00:05:31,083 --> 00:05:32,125 దేవుడు దీవించు గాక. 77 00:05:43,428 --> 00:05:44,429 నాకు చెప్పు. 78 00:05:46,848 --> 00:05:49,226 అది నేను చేసిన దారుణమైన పని. 79 00:05:51,353 --> 00:05:53,563 ఎవరికీ తెలియాలని అనుకోలేదు. 80 00:05:56,566 --> 00:06:00,028 నేను ఆశించినది అది... మరుగున పడిపోవాలని. 81 00:06:01,363 --> 00:06:05,200 లూక్, ఎనిమిదవ అధ్యాయం, 17వ వచనం, ఇలా చెబుతోంది, 82 00:06:05,200 --> 00:06:08,495 "ఏ రహస్యమూ కూడా వెల్లడి కాకుండా ఉండదు, 83 00:06:08,495 --> 00:06:11,289 "లేదా తెలియకుండా దాచి ఉంచేది ఏదీ ఉండదు." 84 00:06:12,415 --> 00:06:13,416 అది వస్తోంది. 85 00:06:15,585 --> 00:06:18,380 నా కోసం, నా కుటుంబం కోసం. 86 00:06:18,380 --> 00:06:21,299 నేను చేసిన దానికి పర్యవసానం అనుభవిస్తాను. 87 00:06:21,883 --> 00:06:23,426 అది ఇప్పటికే జరుగుతోంది. 88 00:06:24,553 --> 00:06:28,515 శిలువ వేయబడిన సమయంలో కూడా యేసు ఈ పిలుపును, 89 00:06:29,474 --> 00:06:30,767 గుర్తుంచుకోవాలి, 90 00:06:30,767 --> 00:06:34,980 "తండ్రీ, వారిని క్షమించు, ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారో తమకు తెలియదు." 91 00:06:34,980 --> 00:06:38,567 ఏ పనిని అయినా క్షమించవచ్చని ఆయన మనకు చూపించాడు. 92 00:06:38,567 --> 00:06:41,278 నువ్వు క్షమ కోసం ప్రార్థించాలి. 93 00:06:41,278 --> 00:06:42,487 నాకు భయంగా ఉంది. 94 00:06:44,698 --> 00:06:45,907 చాలా ఆలస్యమైంది. 95 00:06:55,333 --> 00:06:57,419 - హేయ్. - హేయ్. 96 00:07:02,465 --> 00:07:03,508 బాగానే ఉన్నావా? 97 00:07:05,177 --> 00:07:06,261 ధన్యవాదాలు. 98 00:07:06,761 --> 00:07:08,430 రాత్రి మందు ఎక్కువైందా, హా? 99 00:07:09,681 --> 00:07:11,391 నాకు ఏదో చెప్పాలన్నావు. 100 00:07:11,892 --> 00:07:12,893 అవును. 101 00:07:14,978 --> 00:07:16,188 చూడు... 102 00:07:17,355 --> 00:07:19,232 బహుశా నువ్వు అనుకోవాలేమో... 103 00:07:20,066 --> 00:07:22,736 - బహుశా ఈ కేసును వదిలేయాలని? - ఏంటి? 104 00:07:22,736 --> 00:07:25,113 ఈ కేసుతో వ్యక్తిగత సంబంధం మరీ ఎక్కువ. 105 00:07:25,113 --> 00:07:26,698 వేరే ఏ కేసు కంటే ఎక్కువ కాదు. 106 00:07:29,284 --> 00:07:31,620 నాకు, మెక్‌కిన్నీకి ఏం జరిగిందో విన్నావు. 107 00:07:31,620 --> 00:07:34,206 నీకు, మెక్‌కిన్నీకి ఏం జరిగింది? 108 00:07:35,874 --> 00:07:40,045 చూడు, కొన్ని ఆధారాలను అనుసరించి మెక్‌కెన్నీని వెంటాడాను. 109 00:07:40,795 --> 00:07:43,632 - కొన్ని పరిణామాలు ఉంటాయేమో. ఉండకపోతే నయం. - ఏమైంది, డాన్? 110 00:07:44,090 --> 00:07:46,301 అంతవరకే చెప్పగలను. ఇప్పటికి. 111 00:07:48,428 --> 00:07:50,472 చూడు, నేనే నిన్ను ఇందులోకి లాగాను. 112 00:07:51,306 --> 00:07:53,725 ఏదైనా పర్యవసానాలకు నీ మీద పడకూడదు. 113 00:07:53,725 --> 00:07:55,852 అందుకే అంటున్నా, నువ్వు వెళ్లిపోవచ్చు. 114 00:07:55,852 --> 00:07:58,897 నీకు వెళ్లిపోవాలని ఉందా? నీకలా ఉంటే, అర్థం చేసుకోగలను. 115 00:07:58,897 --> 00:08:01,316 నీ గురించి మాట్లాడుతున్నా, నా గురించి కాదు. 116 00:08:07,948 --> 00:08:09,157 అయితే నీతో ఉన్నాను. 117 00:08:12,244 --> 00:08:14,204 ఎర్ర జుట్టు నేరగాడిపై ఆధారాలన్నావు. 118 00:08:15,830 --> 00:08:16,831 నిజం. 119 00:08:17,874 --> 00:08:19,209 అవును. అవును. 120 00:08:21,461 --> 00:08:24,172 తను గేరీ ట్రెంట్. పొమోనాలో ఉంటాడు. 121 00:08:24,172 --> 00:08:26,800 రెండు దాడి కేసులు, ఒక హత్యా ప్రయత్నం కేసు. 122 00:08:26,800 --> 00:08:29,552 హత్య రాత్రులకు ఏకైక ఎలిబై, తన ప్రస్తుత ప్రియురాలు. 123 00:08:29,552 --> 00:08:32,514 ఆమె నమ్మదగని సాక్షి. గత ఏడాదిలో రెండు కబ్జా కేసులు. 124 00:08:32,514 --> 00:08:34,891 బాధితులతో సంబంధంపై ఏదైనా ఆధారం ఉందా? 125 00:08:34,891 --> 00:08:36,601 - నిరుద్యోగం. - చొరబడే చోరీలు? 126 00:08:36,601 --> 00:08:38,895 - లేవు. - గత కొన్ని నెలల కాలంలో 127 00:08:38,895 --> 00:08:40,480 ఎల్ఏలో ఉండడంపై అంగీకరించారా? 128 00:08:42,565 --> 00:08:43,566 ఇంకేమైనా ఉందా? 129 00:08:43,566 --> 00:08:44,818 హా, అదీ... 130 00:08:46,319 --> 00:08:48,363 - ఒకటి అసాధారణం. - చెప్పు. 131 00:08:48,363 --> 00:08:51,283 కొన్ని రోజుల ముందు లింకన్ హైట్స్‌కి పోలీసులను పిలిచారు. 132 00:08:51,283 --> 00:08:52,659 అక్కడ ఏదో... 133 00:08:53,576 --> 00:08:55,328 భూతవైద్యం చేసినట్లు ఉంది. 134 00:08:55,620 --> 00:08:56,788 - భూతవైద్యమా? - అవును. 135 00:08:56,788 --> 00:08:58,540 తెలుసు. మొదట నా స్పందన అదే. 136 00:08:58,540 --> 00:09:01,876 బెన్నీ ఆల్వారెజ్ అనే అబ్బాయి మీద భూతవైద్యం చేస్తున్నారు, 137 00:09:01,876 --> 00:09:03,753 దెయ్యమేదో పట్టిందని అమ్మమ్మ ఆలోచన. 138 00:09:03,753 --> 00:09:06,423 రాత్రి పూట, కిటికీ బయట ఎర్ర జుట్టు మనిషి 139 00:09:06,423 --> 00:09:09,050 నిలబడుతున్నాడని ఆ అబ్బాయి అంటున్నాడు. 140 00:09:09,050 --> 00:09:10,260 తనను చూస్తున్నాడని. 141 00:09:44,127 --> 00:09:48,965 హాయ్, మిస్ ఆల్వారెజ్. డిటెక్టివ్ రీవ్, డిటెక్టివ్ డియాజ్, ఎల్ఏపీడీ. 142 00:09:50,050 --> 00:09:51,092 మీకు ఇక్కడేం పని? 143 00:09:51,092 --> 00:09:52,385 హాయ్, మేడం. 144 00:09:52,385 --> 00:09:55,180 మీ మనవడి బాగోగులపై నిర్ధారణ కోసం వచ్చాం, 145 00:09:55,180 --> 00:09:56,931 మేము ఏమైనా సాయం చేయగలమేమోనని. 146 00:09:56,931 --> 00:10:00,352 మాకు మీ సహాయం అవసరం లేదు. మీరు ఇక్కడకు వచ్చే అవసరం లేదు. 147 00:10:00,352 --> 00:10:01,895 మన్నించాలి, మేడం. 148 00:10:01,895 --> 00:10:04,397 అంతా బాగానే ఉందని, మేము ఏమైనా చేయగలమేమోనని 149 00:10:04,397 --> 00:10:06,691 నిర్ధారణ కోసం వచ్చామంతే. 150 00:10:06,691 --> 00:10:09,611 నేను మీకు కాల్ చేయలేదు. మీరెందుకు వచ్చారో తెలియదు. 151 00:10:09,611 --> 00:10:12,447 తనకు నయం అవుతోంది, మీరు చేయగలిగేది ఏమీ లేదు. 152 00:10:13,031 --> 00:10:14,282 హాయ్, బెనీటో. 153 00:10:15,158 --> 00:10:17,035 నా పేరు డాన్. పోలీస్ అధికారిని. 154 00:10:18,453 --> 00:10:21,414 సాయం చేయాలని వచ్చాను. ఏం జరుగుతోందో చెబుతావా? 155 00:10:22,415 --> 00:10:24,542 నీకు ఎవరంటే భయమో నాకు చెబుతావా? 156 00:10:25,126 --> 00:10:26,920 నేను చెప్పేశా, మీరు రానవసరం లేదు. 157 00:10:26,920 --> 00:10:28,463 బెనీటోతో ఎందుకు మాట్లాడడం? 158 00:10:28,463 --> 00:10:31,591 మేడం, దయచేసి శాంతించండి. మేము సాయం చేయడానికే వచ్చాము. 159 00:10:31,591 --> 00:10:34,302 నీ కుటుంబంలో ఎవరికైనా భయపడినా సరే, పర్వాలేదు. 160 00:10:34,302 --> 00:10:36,012 నాకు నిజాయితీగా చెప్పవచ్చు. 161 00:10:36,012 --> 00:10:37,389 నిన్ను రక్షించాలనే వచ్చా. 162 00:10:38,765 --> 00:10:39,974 తను నన్ను చంపుతాడట. 163 00:10:39,974 --> 00:10:41,935 - ఎవరు? - అతను. 164 00:10:41,935 --> 00:10:43,019 ఎవరు అతను? 165 00:10:43,019 --> 00:10:44,396 అతను ఎలా ఉంటాడు? 166 00:10:44,396 --> 00:10:46,898 - తను పెద్దగా ఉంటాడా, చిన్నగానా? - పెద్దగా. 167 00:10:46,898 --> 00:10:48,775 - అతని జుట్టు ఏ రంగు? - ఎరుపు. 168 00:10:48,775 --> 00:10:50,235 అతనిని ఎక్కడ చూశావు? 169 00:10:52,862 --> 00:10:54,197 నేను నిలబడ్డ చోటేనా? 170 00:10:54,989 --> 00:10:56,449 అదే అనుకుంటా. 171 00:10:57,158 --> 00:10:59,244 అతనిని నా అద్దంలోనే చూశాను, రాత్రిపూట. 172 00:10:59,244 --> 00:11:01,830 - కిటికీలో అంటున్నావా? - కాదు, నా అద్దంలో. 173 00:11:02,831 --> 00:11:04,999 బెనీటో, వెళ్లి పడుకో. 174 00:11:04,999 --> 00:11:06,751 నాకు నా అన్నయ్య కావాలి. 175 00:11:06,751 --> 00:11:09,295 - మీ అన్నయ్య ఎక్కడ? - తనిక్కడ ఉండడం లేదు. 176 00:11:10,338 --> 00:11:12,757 బెనీటో అన్నకు ఏమయిందో ఆమెను అడుగు. 177 00:11:12,757 --> 00:11:15,927 మీ మరో మనవడు, బెనీటో అన్నయ్యకు ఏమైంది? 178 00:11:15,927 --> 00:11:17,429 అదెందుకు ముఖ్యం? 179 00:11:17,429 --> 00:11:18,763 ప్రశ్నకు జవాబివ్వండి. 180 00:11:18,763 --> 00:11:20,849 వాళ్లిద్దరూ నాతో ఉండేందుకు వచ్చారు. 181 00:11:20,849 --> 00:11:23,810 తన వయసు ఎక్కువ కావడంతో, ఇంగ్లీష్ అంత తేలికగా రాలేదు. 182 00:11:23,810 --> 00:11:28,982 తను సమస్యలు ఎదుర్కోవడంతో, మెక్సికోలో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయాడు. 183 00:11:29,732 --> 00:11:32,277 మనం ఇంటిలో చూడాలని ఆమెకు చెప్పు. 184 00:11:32,277 --> 00:11:34,070 మీ ఇంటిని వెతికే అనుమతిస్తారా? 185 00:11:34,070 --> 00:11:36,614 ఇవ్వను. మీరు సాయం చేయలేరని ఇప్పటికే చెప్పాను. 186 00:11:36,614 --> 00:11:38,741 దానితో పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది. 187 00:11:39,284 --> 00:11:42,162 చర్చి మాత్రమే మాకు సాయం చేయగలదు, మీరు చేయలేరు. 188 00:11:42,495 --> 00:11:43,496 ఆమె ఏమంటోంది? 189 00:11:43,913 --> 00:11:46,458 ఇది చర్చి చూసుకునే విషయమని, పోలీస్ కాదని అంటోంది. 190 00:11:46,458 --> 00:11:47,584 మీరు ఇక వెళ్లిపోవాలి. 191 00:11:47,584 --> 00:11:49,586 అవసరం అయితే వారంట్‌తో వస్తామని చెప్పు. 192 00:11:49,586 --> 00:11:50,753 మేడం... 193 00:11:59,846 --> 00:12:01,055 ధన్యవాదాలు, బెనీటో. 194 00:12:01,598 --> 00:12:03,641 - నేను చూసుకుంటా, సరేనా? - బెనీటో! 195 00:12:08,980 --> 00:12:10,690 అన్నయ్య గురించి ఆమె ఏమంది? 196 00:12:11,274 --> 00:12:14,319 ఆమెతో ఉండేందుకు బెన్నీ, తన సోదరుడు మెక్సికో నుంచి వచ్చారట. 197 00:12:14,319 --> 00:12:16,321 పెద్దవాడికి కలిసిపోవడంలో సమస్య, 198 00:12:16,321 --> 00:12:20,241 సమస్యలు ఎదురవుతుండడంతో, తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు పంపేసిందట. 199 00:12:20,241 --> 00:12:21,743 బెన్నీని తనతో ఉంచుకుందట. 200 00:12:23,578 --> 00:12:24,871 నీ ఆలోచన ఏంటి? 201 00:12:25,246 --> 00:12:28,124 అతనిని అద్దంలో మాత్రమే చూశానని బెన్నీ చెబుతున్నాడు. 202 00:12:29,000 --> 00:12:31,044 - తను ఊహించుకుంటున్నాడనా? - కావచ్చు. 203 00:12:32,128 --> 00:12:35,340 కానీ కర్టిస్ మేనార్డ్ చనిపోయే ముందు రోజు తన ఫ్లాట్‌లో ఉన్నాను, 204 00:12:35,340 --> 00:12:37,383 అద్దాలు అన్నీ పరదాలతో మూసేసి ఉన్నాయి. 205 00:12:37,383 --> 00:12:39,928 కొరియన్ అక్కాచెల్లెళ్లు కూడా అద్దాలు కప్పేశారు. 206 00:12:40,887 --> 00:12:46,100 ఇక్కడితో ఆగిపోతుండవచ్చు, కానీ మనం రాత్రికి రావాలి, అవసరమైతే. 207 00:12:50,939 --> 00:12:52,023 రాత్రికి కలుద్దాం. 208 00:13:00,156 --> 00:13:01,157 ఛ! 209 00:13:09,415 --> 00:13:10,416 అబ్బా. 210 00:13:48,246 --> 00:13:51,207 హలో. పిల్లలు, కుటుంబ సేవల విభాగం నుంచి కాల్ చేస్తున్నాం. 211 00:13:51,207 --> 00:13:52,792 మీరు ఎడ్మండ్ గెయిన్స్ కదా? 212 00:13:54,294 --> 00:13:55,295 అవును. 213 00:13:55,295 --> 00:13:56,546 మీ సోదరి గురించి 214 00:13:56,546 --> 00:13:59,090 మీరు అడిగిన సమాచారంపై మేము ఆచూకీ తీయగలిగాం. 215 00:13:59,924 --> 00:14:02,802 సమయం పట్టిందని తెలుసు, కానీ నా దగ్గర సమాచారం ఉంది. 216 00:14:02,802 --> 00:14:04,512 పెన్, పేపర్ ఉన్నాయా? 217 00:14:09,809 --> 00:14:10,810 ఆగండి. 218 00:15:50,034 --> 00:15:51,244 వస్తున్నాను. 219 00:16:00,962 --> 00:16:02,296 తాళంచెవి మరిచిపోయా. 220 00:16:02,296 --> 00:16:03,715 టిఫిన్ తింటావా? 221 00:16:04,716 --> 00:16:05,883 వద్దు. 222 00:16:07,760 --> 00:16:09,971 హే, నీకు ఏం కావాలి? 223 00:16:09,971 --> 00:16:13,558 హాయ్. నేను పలకరిద్దామని వచ్చాను. 224 00:16:14,475 --> 00:16:15,810 కొత్తగా పొరుగన వచ్చావా? 225 00:16:16,686 --> 00:16:18,896 రెనాల్డ్స్ పాత ఇంట్లోకి, కదా? 226 00:16:18,896 --> 00:16:21,983 అవును. నా పేరు ఎడ్మండ్. ఎడ్మండ్ గెయిన్స్. 227 00:16:22,650 --> 00:16:25,737 ఈ పరిసరాలకు స్వాగతం. లోపలకు వస్తావా? 228 00:16:26,487 --> 00:16:27,905 హా, ధన్యవాదాలు. 229 00:16:32,493 --> 00:16:33,870 ఏమీ ఇబ్బంది పడకు. 230 00:17:02,064 --> 00:17:03,524 బేబీ, ఎవరితో మాటలు? 231 00:17:04,442 --> 00:17:05,777 మన కొత్త పొరుగతను. 232 00:17:11,032 --> 00:17:12,325 హాయ్, నా పేరు డాన్. 233 00:17:13,534 --> 00:17:15,286 నా పేరు ఎడ్మండ్. 234 00:17:23,169 --> 00:17:24,420 నిన్ను కలవడం సంతోషం. 235 00:17:35,765 --> 00:17:38,142 మీ ఇల్లు చాలా పెద్దగా ఉంది. 236 00:17:38,810 --> 00:17:39,977 ఇది చాలా బాగుంది. 237 00:17:39,977 --> 00:17:43,356 హే, మీది కూడా. నేను రెనాల్డ్స్ ఇంటికి కొన్ని సార్లు వెళ్లాను. 238 00:17:43,356 --> 00:17:44,440 అది చక్కని ఇల్లు. 239 00:17:44,440 --> 00:17:47,568 నిన్న ఇంటి ముందు గడ్డిలో ఆడుతున్నది మీ కూతురేనా? 240 00:17:47,568 --> 00:17:49,987 చాలా అందంగా ఉంది. తన వయసు పదా, పదకొండా? 241 00:17:49,987 --> 00:17:52,907 పన్నెండు. నిజానికి నాకు కవలలు. 242 00:17:52,907 --> 00:17:55,827 - కవలలా? - అవును. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. 243 00:17:55,827 --> 00:17:57,662 వాళ్లు బాగా కష్టపెడుతుండాలిగా? 244 00:17:58,496 --> 00:18:00,164 - బాగా కలిసిపోతారా? - అవును. 245 00:18:00,706 --> 00:18:01,833 విడదీయలేనంతగా. 246 00:18:07,505 --> 00:18:12,718 మా అమ్మాయి డైసీ, తనది చాలా మంచి మనసు. 247 00:18:14,011 --> 00:18:15,388 అందరికీ తను నచ్చుతుంది. 248 00:18:15,388 --> 00:18:17,098 మా అమ్మాయి బాగా సిగ్గరి. 249 00:18:17,932 --> 00:18:19,600 వాడికి స్నేహితులను పొందడం కష్టం. 250 00:18:19,600 --> 00:18:23,271 అమ్మాయిలకు బాగా పరిణతి ఉంటుంది, ముఖ్యంగా ఆ వయసులో. తను మెరుగవుతాడు. 251 00:18:26,023 --> 00:18:27,400 అడిగో వచ్చాడు. 252 00:18:29,151 --> 00:18:32,321 హే, బాబూ, మన కొత్త పొరుగాయన గెయిన్స్ గారిని కలువు. 253 00:18:33,239 --> 00:18:34,991 - నమస్తే చెప్పు. - నమస్తే. 254 00:18:35,825 --> 00:18:39,620 - మీకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. - వాడికి ఈ పరిసరాలంతా స్నేహితులే. 255 00:18:39,620 --> 00:18:43,416 ఒక ఇంటిలో బాస్కెట్‌బాల్, మరో ఇంటిలో నింటెండో ఆడతారు. 256 00:18:43,416 --> 00:18:44,625 సంగీతం ఆరంభించాడు. 257 00:18:44,625 --> 00:18:46,669 చూడు, కెల్ డ్రమ్స్ మొదలుపెట్టాడు. 258 00:18:46,669 --> 00:18:50,298 అందుకే గ్యారేజీలో వాడి కోసం రిహార్సల్ చోటు నిర్మిస్తున్నాం. 259 00:18:50,298 --> 00:18:52,258 తనకు స్టూడియో నిర్మిస్తున్నారా? 260 00:18:53,259 --> 00:18:55,845 అది ఓ పిల్లాడికి అద్భుత విషయం. 261 00:18:56,429 --> 00:18:58,431 తను ఎంత బాగా వాయిస్తాడో వాడికి తెలియదు. 262 00:18:58,431 --> 00:19:01,517 ఇంకా తన స్నేహితుల ఇంటికి వెళ్లగలడు. 263 00:19:01,517 --> 00:19:02,602 అది సురక్షితమే. 264 00:19:02,602 --> 00:19:04,604 ఇక్కడ ఇళ్లు చాలా దగ్గర. 265 00:19:04,604 --> 00:19:06,731 తల్లిదండ్రులు అంతా మంచివారే. 266 00:19:06,731 --> 00:19:09,775 ఇక ఇక్కడున్న డాన్ ఓ పోలీసు. 267 00:19:15,573 --> 00:19:17,366 - మీరు పోలీసా? - ఎల్ఏపీడీ. 268 00:19:18,534 --> 00:19:19,535 మీ నాన్నలాగా. 269 00:19:21,954 --> 00:19:25,416 నేను ఫోటో చూశాను. ఆయన మీ నాన్న అని అనుకున్నాను. 270 00:19:25,416 --> 00:19:27,793 - లేదా ఆయన... - లేదు, ఆయన మా నాన్నే. 271 00:19:28,669 --> 00:19:30,463 - ఆయన ఇక్కడే ఉంటారా? - లేదు. 272 00:19:31,505 --> 00:19:33,090 లేదు, నా చిన్నపుడే చనిపోయారు. 273 00:19:37,929 --> 00:19:40,222 నేను కూడా చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను. 274 00:19:41,265 --> 00:19:42,600 అది నాకు చాలా కష్టమైంది. 275 00:19:44,226 --> 00:19:45,311 మీకు తోబుట్టువులా? 276 00:19:45,937 --> 00:19:46,938 లేరు. 277 00:19:48,064 --> 00:19:49,106 లేరు. 278 00:19:52,068 --> 00:19:53,569 నాకు కూడా లేరు. 279 00:19:54,445 --> 00:19:57,239 ఒంటరిగా వాటిని అన్నింటినీ ఎదుర్కోవడం కష్టం, కదా? 280 00:19:57,239 --> 00:19:58,991 ఎవరి ఇల్లు కొన్నానన్నావు? 281 00:19:58,991 --> 00:20:01,452 - చెప్పాగా... - నిన్ను అడగలేదు. ఎడ్మండ్‌ని అడిగా. 282 00:20:01,452 --> 00:20:03,454 - ఎవరి నుంచి ఇల్లు కొన్నాననా? - అవును. 283 00:20:05,790 --> 00:20:08,417 అబ్బా, నాకు ఇంటి పేరు గుర్తు లేదు. 284 00:20:08,417 --> 00:20:11,504 రెనాల్డ్స్ ఇంటిని కొన్నాడు. ఇబ్బంది పెట్టే అవసరం లేదు... 285 00:20:11,504 --> 00:20:13,255 ఎందుకు నా మాట వినవు? 286 00:20:13,255 --> 00:20:16,300 నీ జోక్యం లేకుండా ఎడ్మండ్‌ని కొన్ని ప్రశ్నలు అడగాలి. 287 00:20:18,928 --> 00:20:20,221 నీ చేతులతో పని చేస్తావా? 288 00:20:21,138 --> 00:20:22,974 దయచేసి సమాధానం ఇవ్వు. 289 00:20:22,974 --> 00:20:24,058 నా చేతులతోనా? 290 00:20:25,267 --> 00:20:26,519 లేదు. 291 00:20:26,519 --> 00:20:27,979 నేను ఓ నటుడిని. 292 00:20:27,979 --> 00:20:29,605 అయితే మెటికలకు దెబ్బలేంటి? 293 00:20:31,857 --> 00:20:34,652 నేను... పెట్టెలు జరుపుతుంటే గీతలు పడ్డాయి. 294 00:20:37,279 --> 00:20:40,866 - ఎందుకు? - నా భార్యను మన్నించు, ఎడ్మండ్. 295 00:20:40,866 --> 00:20:43,703 ఆమెకు నిరంతరం డిటెక్టివ్ పనే. ఎప్పుడు ఆపాలో తెలియదు. 296 00:20:43,703 --> 00:20:46,205 నిజంగా అంటున్నావా? నీది సాయం కాదు, కోరీ. 297 00:20:46,205 --> 00:20:47,248 నేను అనుకోను... 298 00:20:47,248 --> 00:20:49,792 మీరు చేసినది నిజంగా సృజనాత్మకం. 299 00:20:51,252 --> 00:20:53,963 కుటుంబం అందరి ఫోటోలను ఒకే చోట ఉంచడం. 300 00:20:53,963 --> 00:20:56,507 అది చాలా... బాగుంది. 301 00:20:58,634 --> 00:20:59,885 ఏమంటున్నావు? 302 00:20:59,885 --> 00:21:01,262 ఇవాళ ఎవరి పుట్టిన రోజు? 303 00:21:06,308 --> 00:21:07,935 ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు 304 00:21:11,355 --> 00:21:12,857 కెల్, నీ గదికి వెళ్లు, వెంటనే. 305 00:21:14,025 --> 00:21:15,776 అది ఇలా ఇవ్వు. వెళ్లు. 306 00:21:16,694 --> 00:21:18,738 నువ్వు నిజంగా మా పొరుగతనివి కాదు, కదా? 307 00:21:18,738 --> 00:21:22,366 పెరిగే వయసులో మంచి సమయం గడిపినట్లు ఉన్నారు. 308 00:21:22,366 --> 00:21:26,287 నీ చేతులు జేబులో నుంచి తీసి, వెనక్కి తిరిగి, చేతులు గోడపై పెట్టు. 309 00:21:26,287 --> 00:21:27,788 మీ అమ్మ చాలా మంచిదనుకుంటా. 310 00:21:28,414 --> 00:21:31,625 చేతులు జేబులో నుంచి తీసి, వెనక్కు తిరిగి 311 00:21:31,625 --> 00:21:34,170 నీ చేతులు గోడ మీద పెట్టు. నేను మళ్లీ చెప్పను. 312 00:21:52,229 --> 00:21:53,981 డీఎంవీ కాలిఫోర్నియా ఎడ్మండ్ గెయిన్స్ 313 00:21:55,858 --> 00:21:58,736 - నీకు ఎడ్మండ్ గెయిన్స్ పేరు చెప్పాడా? - అవును, అదే. 314 00:21:59,820 --> 00:22:02,698 మి. గెయిన్స్, ఈ పరిసరాలలో నువ్వు ఏం చేస్తున్నావు? 315 00:22:03,532 --> 00:22:07,036 - నా పేరు ఎడ్మండ్. - నాకది తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావు? 316 00:22:12,625 --> 00:22:13,667 నేను... 317 00:22:15,127 --> 00:22:17,630 - నేను అనుకున్నా... - ఏం అనుకున్నావు? 318 00:22:17,630 --> 00:22:19,256 నాకు తెలియదు. 319 00:22:19,256 --> 00:22:20,591 నేను పొరపాటు చేశాను. 320 00:22:21,383 --> 00:22:22,593 నేను పొరపాటు చేశాను. 321 00:22:42,613 --> 00:22:43,823 హేయ్. 322 00:22:50,579 --> 00:22:52,498 నువ్వు నా మాట జాగ్రత్తగా విను. 323 00:22:53,749 --> 00:22:57,586 నిన్ను ఈ పరిసరాలలో మరోసారి చూస్తే, అరెస్ట్ చేస్తాను. అర్థమైందా? 324 00:23:00,965 --> 00:23:02,591 మళ్లీ ఎన్నడూ తిరిగి రాకు. 325 00:23:09,140 --> 00:23:10,599 నిజంగా నీ పట్ల నాకు సంతోషం. 326 00:23:39,837 --> 00:23:40,963 {\an8}మామూలుగా ఉన్నావు. 327 00:23:42,173 --> 00:23:43,716 {\an8}నీకు నీ ఉద్యోగం ఉంది. 328 00:23:48,179 --> 00:23:49,430 {\an8}నీ కుటుంబం ఉంది. 329 00:23:54,268 --> 00:23:55,978 {\an8}నీ ఇల్లు వదిలినప్పటి నుంచి... 330 00:24:00,524 --> 00:24:02,401 {\an8}నాకు రక్తమే కనబడింది. 331 00:24:49,657 --> 00:24:51,533 ఆమె నిన్ను తిరస్కరించింది. 332 00:24:54,536 --> 00:24:57,748 నీ రక్తం, మాంసం. 333 00:25:01,669 --> 00:25:03,337 నీ ప్రియమైన సోదరి. 334 00:25:09,510 --> 00:25:10,719 నువ్వు ఏమీకావు. 335 00:25:13,806 --> 00:25:17,059 నువ్వు అస్సలు ఏమీకావు. 336 00:25:26,193 --> 00:25:28,153 పోలీసుగా నేను చాలా చూశాను. 337 00:25:28,946 --> 00:25:30,906 ఇలాంటిది ఎన్నడూ చూడలేదు. 338 00:25:30,906 --> 00:25:34,994 అవును. అంటే, మెక్సికన్ సంస్కృతిలో ఇది ఇప్పటికీ భాగమే. 339 00:25:36,537 --> 00:25:39,164 ప్రపంచంలో మెక్సికోనే అత్యంత కేథలిక్ విశ్వాస దేశం. 340 00:25:39,164 --> 00:25:41,792 ఎక్కువ భూతవైద్యాలు. కానీ తూర్పు ఎల్‌ఏలోనా? 341 00:25:41,792 --> 00:25:43,043 మతంపై నమ్మకం ఉందా? 342 00:25:43,043 --> 00:25:47,339 ప్రతి ఆదివారం చర్చికి వెళ్లను, కానీ, అవును, దానిలోనే పెరిగాను. 343 00:25:47,339 --> 00:25:48,716 దేవుడిని నమ్ముతావా? 344 00:25:49,633 --> 00:25:50,718 హా, తప్పకుండా. 345 00:25:50,718 --> 00:25:52,594 మనం అదంతా ఎదుర్కొన్నాక కూడానా? 346 00:25:53,220 --> 00:25:57,141 ఎంతో శక్తివంతమైన, అంతటినీ ప్రేమించే దేవుడిపై నమ్మకం ఉందా? 347 00:25:57,683 --> 00:25:59,518 సైతానును కూడా నమ్ముతాను. 348 00:26:00,853 --> 00:26:04,023 కొందరు అటు వైపు వెళ్లి, లోకంలో భీకరమైన పనులు చేస్తారు. 349 00:26:09,820 --> 00:26:12,239 బెనీటో, నీకు ఎలా ఉంది? 350 00:26:13,532 --> 00:26:17,244 నిద్ర రావడం లేదు, కానీ బాగానే ఉన్నాను. 351 00:26:17,911 --> 00:26:19,955 అయ్యో నా చిన్నోడా. 352 00:26:33,218 --> 00:26:36,972 సైతాను, ఈ బాలుడిని వదిలెయ్! ఈ చిన్నారిని వదిలిపెట్టు! 353 00:26:38,432 --> 00:26:47,524 లాస్ ఏంజెల్స్ పోలీస్! జరగండి! 354 00:26:58,660 --> 00:26:59,745 మా పని చేయనీయండి. 355 00:27:00,204 --> 00:27:01,455 అంబులెన్స్‌ని పిలువు! 356 00:27:04,875 --> 00:27:07,044 అవును, 3545 మానిటో అవెన్యూ. 357 00:27:07,044 --> 00:27:10,881 పదేళ్ల మగ పిల్లాడు, స్పృహలో ఉన్నాడు, సరిగా ఊపిరాడడం లేదు, మూర్ఛ. 358 00:27:10,881 --> 00:27:13,550 వెంటనే అంబులెన్స్ కావాలి. వెనక్కు! వెనక్కు! 359 00:27:15,511 --> 00:27:16,512 బెనీటో? 360 00:27:18,097 --> 00:27:19,139 అంబులెన్స్ ఎక్కడ? 361 00:27:19,139 --> 00:27:22,601 వస్తోంది. ఏడు నిమిషాల్లో వస్తుంది. వెనక్కు! వెనక్కు వెళ్లండి! 362 00:27:22,601 --> 00:27:26,105 బెనీటో, నాతో మాట్లాడు. నేను డిటెక్టివ్ రీవ్. నేను డాన్. 363 00:27:31,026 --> 00:27:32,111 తను చనిపోతున్నాడు. 364 00:27:32,736 --> 00:27:35,280 దారి ఖాళీ చెయ్. తనను ఆస్పత్రికి తీసుకెళతాను. 365 00:27:37,282 --> 00:27:38,742 మన అంబులెన్స్ కోసం ఆగాలి. 366 00:27:38,742 --> 00:27:41,078 వాళ్లు వచ్చేసరికి చనిపోతాడు. దారి ఖాళీ చెయ్. 367 00:27:41,078 --> 00:27:42,079 ఛ! 368 00:27:42,996 --> 00:27:47,835 మేము తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలి, ప్లీజ్! దయచేసి వెనక్కు జరగండి? 369 00:27:47,835 --> 00:27:50,254 కచ్చితంగానా? ఇది సరైన నిర్ణయమేనంటావా? 370 00:27:53,590 --> 00:27:54,842 నా బాబూ! 371 00:28:05,310 --> 00:28:08,730 బెనీటో ఆల్వారెజ్ అనే పదేళ్ల అబ్బాయితో దారిలో ఉన్నాను. 372 00:28:08,730 --> 00:28:10,816 భాగస్వామి శాంటియాగో డియాజ్ కాల్ చేశాడు. 373 00:28:10,816 --> 00:28:14,111 అతనికి మూర్ఛలు, శ్వాస సమస్యలు ఉన్నాయి. 374 00:28:14,111 --> 00:28:15,988 - చికిత్సను సిద్ధం చేయండి. - అలాగే. 375 00:28:16,780 --> 00:28:18,699 ఎప్పుడైనా ఊపిరి ఆడనట్లు అనిపించిందా? 376 00:28:20,576 --> 00:28:23,078 నీ గుండె ఆగిపోతుందని అనిపించడం. 377 00:28:27,207 --> 00:28:30,294 నీకు అరవాలని ఉన్నా, ఎవరూ వినరని నీకు తెలుసు. 378 00:28:30,294 --> 00:28:31,670 దాదాపు వచ్చేశాం. 379 00:28:34,798 --> 00:28:36,258 నాకు కేకలు పెట్టాలనుంది... 380 00:28:37,759 --> 00:28:40,179 కానీ తగినంత గాలి పీల్చుకోలేను. 381 00:29:01,241 --> 00:29:02,993 నీ ఇల్లు వదిలినప్పటి నుంచి... 382 00:29:07,748 --> 00:29:13,754 నాకు రక్తమే కనబడింది, మళ్లీ, మళ్లీ, మళ్లీ. 383 00:29:13,754 --> 00:29:17,841 నా మనసులో, నీకు నచ్చిన బొమ్మలు అన్నింటినీ విరగ్గొడతాను. 384 00:31:21,923 --> 00:31:23,925 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 385 00:31:23,925 --> 00:31:26,011 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత