1
00:00:21,315 --> 00:00:22,941
అతను నన్ను చంపుతాడట.
2
00:00:23,192 --> 00:00:24,526
ఇంట్లో ఎవరో ఉన్నారు.
3
00:00:24,526 --> 00:00:26,862
నా జీవితంలో మొదటి మూడు సంవత్సరాలను
4
00:00:26,862 --> 00:00:29,782
ఓ అనాథాశ్రమంలో
వేధింపుల ఉన్మాదితో గడిపాను.
5
00:00:30,282 --> 00:00:31,533
వాడు ఇంట్లో ఉన్నాడు!
6
00:00:31,867 --> 00:00:32,868
హాయ్, నా పేరు డాన్.
7
00:00:32,868 --> 00:00:34,703
నా పేరు ఎడ్మండ్.
8
00:00:35,078 --> 00:00:36,830
- మీకు తోబుట్టువులు ఉన్నారా?
- లేరు.
9
00:00:37,206 --> 00:00:38,665
మళ్లీ ఎన్నడూ తిరిగి రాకు.
10
00:00:38,665 --> 00:00:40,083
నిజంగా నీ పట్ల సంతోషం.
11
00:00:40,083 --> 00:00:43,420
- ఎడ్మండ్ ఎవరు?
- అతను నీ కవల సోదరుడు.
12
00:00:44,046 --> 00:00:49,176
దేవుడు కరుణ చూపాలి, వాడిని
అదే చోట తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.
13
00:00:52,346 --> 00:00:54,515
ఎడ్మండ్, నా కుటుంబాన్ని వదిలెయ్.
14
00:01:00,103 --> 00:01:01,855
మనలో ఒకరు ఈరాత్రికి చనిపోతారు.
15
00:01:07,361 --> 00:01:09,822
అమ్మా, ఏమయింది?
16
00:01:10,697 --> 00:01:11,698
అమ్మా!
17
00:01:47,192 --> 00:01:49,027
నీ ఇల్లు వదిలినప్పటి నుంచి...
18
00:01:53,615 --> 00:01:55,200
నాకు రక్తమే కనబడింది.
19
00:02:42,289 --> 00:02:43,665
వాళ్లు అతనిని కనిపెట్టారు.
20
00:02:46,627 --> 00:02:48,503
ఎల్ఏపీడీ! తెరవు!
21
00:03:02,893 --> 00:03:05,896
నాకు నిన్ను ఇచ్చేసుకో, ఎడ్మండ్.
22
00:03:06,772 --> 00:03:08,941
లోపల ఉన్నావని తెలుసు. ఎడ్మండ్ గెయిన్స్.
23
00:03:11,568 --> 00:03:13,403
ఎల్ఏపీడీ! తలుపు తెరువు!
24
00:03:23,622 --> 00:03:26,083
నేను అవన్నీ విరగ్గొడతాను.
25
00:03:29,920 --> 00:03:32,005
ఆమెను మన దగ్గరకు తీసుకొస్తాను.
26
00:03:33,298 --> 00:03:35,008
ఎల్ఏపీడీ! తెరువు!
27
00:03:37,219 --> 00:03:38,470
తలుపు తెరువు!
28
00:03:44,393 --> 00:03:45,644
వెళ్లండి! వెళ్లండి!
29
00:03:45,644 --> 00:03:47,062
ఒకరు గాయపడ్డారు.
30
00:04:57,049 --> 00:04:59,051
నేను నిన్ను కాపాడలేకపోయాను.
31
00:05:02,763 --> 00:05:04,139
ఓరి దేవుడా.
32
00:05:04,723 --> 00:05:05,724
ఓరి దేవుడా.
33
00:05:07,976 --> 00:05:09,019
అమ్మా, ఏం జరిగింది?
34
00:05:12,022 --> 00:05:15,484
అతనిని నిన్ను గాయపరచనీయను.
అతనిని నిన్ను గాయపరచనీయను, నిజంగా.
35
00:05:16,485 --> 00:05:19,738
{\an8}ధెం: ద స్కేర్
36
00:05:24,785 --> 00:05:26,661
నాకు వీలైనంత త్వరగా వచ్చాను.
37
00:05:27,329 --> 00:05:28,330
నాకు బాధగా ఉంది.
38
00:05:29,331 --> 00:05:30,582
నన్ను క్షమించు.
39
00:05:33,376 --> 00:05:34,461
నాన్నా.
40
00:05:35,378 --> 00:05:36,588
- ఇంటికి వచ్చావు.
- వచ్చా.
41
00:06:52,330 --> 00:06:56,501
నా చిన్ని తల్లికి
42
00:06:56,501 --> 00:06:58,628
నా చిట్టి బాబుకు
43
00:07:03,008 --> 00:07:04,259
అందుకు ధన్యవాదాలు.
44
00:07:04,259 --> 00:07:06,678
ఏమైనా కావాలంటే,
సందేహించకుండా కాల్ చేయండి...
45
00:07:06,678 --> 00:07:08,096
ఇక్కడ ఏం చేస్తున్నావు?
46
00:07:08,096 --> 00:07:11,057
అవి నువ్వు తెచ్చావా,
ఇంటర్నల్ అఫైర్స్‌లో నీ మిత్రులా?
47
00:07:12,809 --> 00:07:15,312
మీ అమ్మ గురించి బాధగా ఉందని
చెప్పేందుకు వచ్చాను.
48
00:07:24,029 --> 00:07:25,739
ఎడ్మండ్ గెయిన్స్‌పై సాక్ష్యం?
49
00:07:25,739 --> 00:07:27,490
వ్యాలీ బ్యూరోతో మాట్లాడాను.
50
00:07:27,490 --> 00:07:29,701
రాత్రికల్లా ఏదైనా ఇస్తామన్నారు.
51
00:07:29,701 --> 00:07:30,952
దాని నుంచి ఏం కావాలి?
52
00:07:32,746 --> 00:07:35,373
చూడు, ఇది నీకు ఇవ్వడం
నాకు ఎంతో ప్రమాదకరం.
53
00:07:35,373 --> 00:07:37,209
ఈ దర్యాప్తులోనే ఉన్నాను.
54
00:07:37,209 --> 00:07:38,543
నీకు ఏమైనా తెలిస్తే...
55
00:07:38,543 --> 00:07:40,253
మన ఇద్దరికీ ఒకే విషయం కావాలి.
56
00:07:41,880 --> 00:07:44,799
క్వాన్ అక్కాచెల్లెల్లు, వాళ్లు కవలలు.
57
00:07:45,467 --> 00:07:47,761
- ఇక బెన్నీ...
- బెన్నీ?
58
00:07:48,428 --> 00:07:51,932
మా అమ్మ నన్ను ఉంచుకుని,
ఎడ్మండ్‌ని పంపించేసింది.
59
00:07:52,724 --> 00:07:55,227
అది తన సోదరుడితో బెన్నీ కథ. గుర్తుందా?
60
00:07:55,227 --> 00:07:58,021
మా అమ్మ నా సోదరుడి గురించి చెప్పింది,
ఆ తరువాత...
61
00:08:02,984 --> 00:08:04,027
అదంతా అతనే.
62
00:08:05,862 --> 00:08:06,821
అదంతా అతనే.
63
00:08:06,821 --> 00:08:09,491
అతను నన్ను సంప్రదించి,
నాకు చెప్పాలని చూశాడు...
64
00:08:11,743 --> 00:08:12,911
దేని గురించి?
65
00:08:13,828 --> 00:08:14,829
అతని కథ.
66
00:08:19,668 --> 00:08:20,752
మా కథ.
67
00:08:24,547 --> 00:08:25,840
ఇదంతా మొదలైనది...
68
00:08:28,885 --> 00:08:31,096
ఇదంతా మొదలైనది మాట్ ఇంటిలో.
69
00:08:33,139 --> 00:08:36,142
మేము పెరిగిన ఆ చోటుకు
నన్ను తీసుకు రావాలని చూశాడు.
70
00:08:36,810 --> 00:08:38,228
నాకు అదేదీ గుర్తు లేదు.
71
00:08:39,479 --> 00:08:40,897
నేను అక్కడకు మళ్లీ వెళ్లాలి.
72
00:08:42,649 --> 00:08:43,942
ఆ చోటుకు దూరంగా ఉండు.
73
00:08:43,942 --> 00:08:46,111
నీ సోదరుడి ఫైళ్లు దొరికాక
కాల్ చేస్తా.
74
00:09:12,387 --> 00:09:16,016
1227, ఈస్ట్ 35వ వీధి.
ఆగ్నేయ మూల. ఒంటరి కుటుంబ నివాసం.
75
00:09:16,016 --> 00:09:18,518
ఉ. 6:30 కి కొంచెం ముందు కాల్ వచ్చింది.
76
00:09:18,518 --> 00:09:21,146
మృతురాలు మిస్ బెర్నీస్ మాట్,
ఆశ్రమంలో ఆయా.
77
00:09:21,146 --> 00:09:24,399
- కాల్ చేసిందెవరు?
- పిల్లలలో ఒకరు. మాల్కమ్, వయసు 16.
78
00:09:24,399 --> 00:09:26,901
- మరి మిగతా పిల్లలు?
- నగరంలో డీసీఎఫ్ఎస్ దగ్గర.
79
00:09:33,908 --> 00:09:36,036
వసారా లైట్, బయట లైట్ వెలగడం లేదు.
80
00:09:36,036 --> 00:09:39,080
సమీప వీధి లైటుకు
ఉత్తరాన దాదాపు 60 అడుగుల దూరం.
81
00:10:16,159 --> 00:10:17,535
ప్రధాన ఫ్యూజ్ పోయింది.
82
00:10:24,626 --> 00:10:27,087
ముందు తలుపుపై
బలవంతపు ప్రవేశ ఆనవాళ్లు లేవు.
83
00:10:28,713 --> 00:10:32,634
నివాస, భోజన గదులలో
కర్టెన్‌లు లాగి ఉన్నాయి.
84
00:10:39,391 --> 00:10:44,938
పైకప్పు, గోడల మీద
చెమ్మ పట్టి ఉంది.
85
00:11:20,390 --> 00:11:21,433
ఏంటి?
86
00:11:29,065 --> 00:11:31,443
- వచ్చినప్పుడు ఇంత వేడిగా ఉందా?
- ఇంకా ఎక్కువ.
87
00:11:33,445 --> 00:11:36,614
భోజన గదిలో గోడ మీద
నక్షత్ర ఆకార గడియారం ఉంది.
88
00:11:38,158 --> 00:11:39,659
3:17 కి ఆగిపోయింది.
89
00:11:40,160 --> 00:11:41,327
అద్దం పగిలింది.
90
00:11:42,829 --> 00:11:43,913
పోరాడిన సంకేతమా?
91
00:11:51,045 --> 00:11:52,213
ఆమె ఊహించుకుంటోంది,
92
00:11:52,213 --> 00:11:55,091
ఈ హత్యల ద్వారా
తన చనిపోయిన సోదరుడు సంప్రదిస్తున్నాడని.
93
00:11:55,091 --> 00:11:56,176
దేవుడా.
94
00:11:57,635 --> 00:11:59,721
ఆమె పిచ్చిదని నీకు చెప్పానుగా.
95
00:11:59,721 --> 00:12:02,307
తన తల్లి మరణంతో
ఆమె బాధలో ఉండి ఉంటుంది.
96
00:12:04,642 --> 00:12:05,685
లేదు.
97
00:12:06,102 --> 00:12:08,771
వాళ్లు ఎప్పుడూ
తమ నేర ప్రాంతాలకు తిరిగొస్తారు.
98
00:12:25,580 --> 00:12:27,749
భోజన గదిలో గాజు తలుపు పగిలింది.
99
00:12:39,719 --> 00:12:41,304
ఇవన్నీ ఆమెకే ముడిపడతాయి.
100
00:12:41,804 --> 00:12:44,724
మొదట, తన ఆశ్రమ ఆయా,
అది దాచాలని చూసిన మహిళ,
101
00:12:44,724 --> 00:12:46,226
ఆమెకు దత్తత తల్లి.
102
00:12:46,809 --> 00:12:49,479
కర్టిస్ మేనార్డ్ చనిపోయిన రోజున
అతనిని వెంటాడింది.
103
00:12:50,104 --> 00:12:52,941
బెన్నీ ఆల్వారెజ్ చనిపోయిన రోజున
తనతో ఒంటరిగా ఉంది.
104
00:12:53,858 --> 00:12:55,568
క్వాన్ అక్కాచెల్లెళ్లు కవలలు.
105
00:12:57,820 --> 00:12:59,572
తన కవలతో ఆమెకు ఆ బాధ ఉంది.
106
00:13:31,229 --> 00:13:32,272
ఏంటి?
107
00:13:48,955 --> 00:13:49,998
మురికి డయాపర్లు,
108
00:13:50,873 --> 00:13:52,041
విరిగిన బొమ్మలు,
109
00:13:52,834 --> 00:13:56,421
ప్రధాన పడకగదిలోని అలమరాలో
గచ్చుపై చదరపు అచ్చు ముద్ర.
110
00:13:56,421 --> 00:13:57,547
ఇక్కడేదో ఉండాలి.
111
00:13:57,880 --> 00:13:58,965
దానిని తీసేశారు.
112
00:14:41,549 --> 00:14:42,884
డిటెక్టివ్?
113
00:14:44,427 --> 00:14:45,511
బాగానే ఉన్నారా?
114
00:14:45,511 --> 00:14:47,263
హా. హా, ఉన్నాను, బాగున్నాను.
115
00:15:03,029 --> 00:15:04,238
అవి జ్ఞాపకాలు.
116
00:15:08,576 --> 00:15:11,037
బాబూ, ఏమంటావు?
అతను ఎలా ఉంటాడు?
117
00:15:11,037 --> 00:15:12,163
అదలా కాదు...
118
00:15:12,705 --> 00:15:13,998
అది ఎలా ఉందంటే...
119
00:15:14,666 --> 00:15:15,958
ఓ రాక్షసిలా కనబడింది.
120
00:15:17,293 --> 00:15:18,211
ఎలాగంటే...
121
00:15:18,211 --> 00:15:19,420
నువ్వు నన్ను నమ్మవు.
122
00:15:20,588 --> 00:15:21,714
నేను కేవలం...
123
00:15:21,714 --> 00:15:23,758
అర్థం చేసుకోవాలనే చూస్తున్నాను.
124
00:15:23,758 --> 00:15:25,718
ఇక్కడ లేవు. అంటే, నీకు తెలియదు.
125
00:15:26,594 --> 00:15:28,221
నేను పర్యటనకు వెళ్లను.
126
00:15:28,221 --> 00:15:30,807
నేనిక్కడే నీతోనే ఉంటాను.
మాట ఇస్తున్నాను.
127
00:15:31,307 --> 00:15:32,392
ఇలా రా.
128
00:15:34,852 --> 00:15:35,895
మాట ఇస్తున్నా.
129
00:15:42,985 --> 00:15:44,612
ఇది... ఇదంతా సరి అవుతుంది.
130
00:15:46,531 --> 00:15:47,782
ఇదంతా బాగవుతుంది.
131
00:15:53,788 --> 00:15:56,874
నీ సందేశం అందింది. అదెక్కడ?
నా కుటుంబం దగ్గరకు వెళ్లాలి.
132
00:15:56,874 --> 00:15:58,543
అది నీకు ఇవ్వలేను.
133
00:15:58,543 --> 00:16:00,670
ఇలా చేశానని తెలిస్తే
నన్ను పీకేస్తారు.
134
00:16:28,531 --> 00:16:29,657
అతను గతంలోనే చంపాడు.
135
00:16:29,657 --> 00:16:30,825
గతంలో ఒకసారి చంపాడు.
136
00:16:31,784 --> 00:16:33,202
ఆత్మహత్య చేసుకునే ముందు.
137
00:16:38,207 --> 00:16:39,667
అసలు ఏం చేస్తున్నావు?
138
00:16:39,667 --> 00:16:41,210
వ్యక్తిత్వ నిర్మాణం.
139
00:16:42,587 --> 00:16:43,588
డాన్, తను చనిపోయాడు.
140
00:16:43,588 --> 00:16:45,131
వీటిలో ఏవైనా చూశావా?
141
00:16:45,131 --> 00:16:46,382
ఆడిషన్ టేపులంతే.
142
00:16:47,717 --> 00:16:49,010
తనకు నటుడు కావాలని కోరిక.
143
00:17:05,610 --> 00:17:06,611
తను వచ్చాడు...
144
00:17:06,611 --> 00:17:07,820
తను మా ఇంటికి వచ్చాడు.
145
00:17:08,488 --> 00:17:10,281
రెండేళ్ల క్రితం మా ఇంటికొచ్చాడు.
146
00:17:10,656 --> 00:17:12,241
తను నీ సోదరుడినని చెప్పాడా?
147
00:17:12,575 --> 00:17:14,243
నేను అతనికి అవకాశం ఇవ్వలేదు.
148
00:17:16,871 --> 00:17:18,998
నీకు ఎప్పుడైనా
ఊపిరి ఆడనట్లు అనిపించిందా?
149
00:17:19,957 --> 00:17:22,710
నీ గుండె ఆగిపోతుందని అనిపించిందా?
150
00:17:23,211 --> 00:17:24,545
నీకు అరవాలని ఉంటుంది...
151
00:17:27,924 --> 00:17:29,383
ఎవరూ వినరని నీకు తెలుసు.
152
00:17:31,302 --> 00:17:34,555
ప్రతి రాత్రి, నేను నిద్రపోలేను.
నేను కదలలేను.
153
00:17:36,307 --> 00:17:37,642
కేకలు పెట్టాలనుంటుంది...
154
00:17:39,143 --> 00:17:41,646
కానీ తగినంత... తగినంత గాలి పీల్చుకోలేను.
155
00:17:44,899 --> 00:17:46,651
నీకలా ఏదీ అనిపించదు, అవునా?
156
00:17:48,194 --> 00:17:50,530
ఆమె మనకు ఏం చేసిందో
నీకసలు గుర్తు లేదా?
157
00:17:51,572 --> 00:17:52,698
ఏమిటది?
158
00:17:53,533 --> 00:17:54,909
ఆమె నీకు ఏం చేసింది?
159
00:17:56,327 --> 00:17:57,495
ఆ అలమరా.
160
00:18:00,081 --> 00:18:02,708
నీకు... నీకు పెట్టె గుర్తు లేదా?
161
00:18:05,837 --> 00:18:08,130
అసలు నాకు ఒక్కడికే
అదెందుకు గుర్తుంది?
162
00:18:09,090 --> 00:18:10,091
మామూలుగా ఉన్నావు.
163
00:18:10,842 --> 00:18:12,218
నీకు నీ ఉద్యోగం ఉంది.
164
00:18:13,344 --> 00:18:14,470
నీ కుటుంబం ఉంది.
165
00:18:15,513 --> 00:18:17,265
నీ ఇల్లు వదిలినప్పటి నుంచి...
166
00:18:18,641 --> 00:18:20,184
నాకు రక్తమే కనబడింది.
167
00:18:41,998 --> 00:18:43,124
ఎర్ర జుట్టు మనిషి.
168
00:18:45,710 --> 00:18:47,044
ఓరి దేవుడా.
169
00:18:47,044 --> 00:18:50,006
నేను కెల్ దగ్గరకు వెళ్లాలి.
నేను వెళ్లాలి...
170
00:18:50,423 --> 00:18:51,424
మెక్‌కిన్నీ.
171
00:18:51,966 --> 00:18:53,801
వద్దు. ఆమెను వెళ్లనీ.
172
00:18:54,260 --> 00:18:57,179
- ఏమంటావు?
- ఆమెను అరెస్ట్ చేసే సాక్ష్యాలు లేవు.
173
00:18:57,555 --> 00:19:00,474
సరేనా?
ఆమెను తన కుటుంబం దగ్గరకు వెళ్లనివ్వు.
174
00:19:00,474 --> 00:19:02,018
నీకు మతి పోయిందా?
175
00:19:04,020 --> 00:19:07,023
మెక్‌కిన్నీ, ఏం చేస్తున్నావో నీకు తెలియదు.
176
00:19:07,023 --> 00:19:08,482
నేను ఇంటికి వెళ్లాలి.
177
00:19:11,694 --> 00:19:13,070
ఆ ఆలోచన కూడా చేయకు.
178
00:19:13,070 --> 00:19:15,448
కాల్చకు. సరేనా? కాల్చకు.
179
00:19:17,700 --> 00:19:18,868
నేల మీదకు వంగి
180
00:19:19,827 --> 00:19:22,622
- నీ చేతులు వెనక్కు ఉంచు.
- దయచేసి వద్దు.
181
00:19:22,914 --> 00:19:23,956
నేల మీదకు
182
00:19:24,957 --> 00:19:26,125
కిందకు వంగు.
183
00:19:33,758 --> 00:19:36,928
చూడు, మీ సన్నాసులకు
బాడ్జీ ఇస్తే సమస్య ఇదే.
184
00:19:37,887 --> 00:19:39,055
కొంచెం అధికారం ఇస్తే,
185
00:19:39,055 --> 00:19:41,557
ఏమైనా సరే చేయగలమని అనుకుంటారు.
186
00:19:42,892 --> 00:19:44,226
నువ్వు నన్ను కాల్చవు.
187
00:19:44,226 --> 00:19:45,269
కాల్చనా?
188
00:19:45,561 --> 00:19:47,605
లమార్ వాట్కిన్స్‌కి చేసింది చూశావుగా.
189
00:19:47,605 --> 00:19:50,942
అలా మళ్ళీ చేయలేననుకున్నావా?
నేల మీదకు ఉండు!
190
00:20:10,670 --> 00:20:13,339
- మెక్‌కిన్నీ, అసలు ఏంటది?
- ఇంతసేపు చేసినందుకు.
191
00:20:17,385 --> 00:20:18,511
ప్రతిఘటించకు.
192
00:20:19,261 --> 00:20:20,346
ప్రతిఘటించకు!
193
00:20:21,055 --> 00:20:22,056
మెక్‌కిన్నీ, ఆపు!
194
00:20:23,808 --> 00:20:24,809
ఆమెను వెళ్లనీ.
195
00:20:25,643 --> 00:20:26,644
ఆమెను వదిలెయ్!
196
00:20:27,561 --> 00:20:28,604
ఆయుధం దించు.
197
00:20:30,564 --> 00:20:31,774
ఆయుధం దించు!
198
00:20:31,774 --> 00:20:34,694
- అతనిని నమ్మకు!
- ఆ ఆయుధం దించు!
199
00:20:34,694 --> 00:20:35,778
డియాజ్!
200
00:20:38,155 --> 00:20:39,156
బుడ్డ వెధవ.
201
00:20:40,533 --> 00:20:41,784
అబ్బా, బాబూ.
202
00:20:42,660 --> 00:20:44,704
అసలు నిన్ను ఏమనుకుంటావు?
203
00:21:14,483 --> 00:21:15,484
డియాజ్.
204
00:21:15,484 --> 00:21:17,486
నా భుజం మీద కాల్చాడంతే.
205
00:21:17,486 --> 00:21:19,321
- నా కుటుంబం.
- వెళ్లు.
206
00:21:20,698 --> 00:21:21,907
సహాయానికి పిలుస్తాను.
207
00:21:22,825 --> 00:21:25,661
సులువుగా ఉండేందుకు తరువాత నేనే
208
00:21:27,246 --> 00:21:31,917
మనం ఇద్దరమేనని
నాకు మాటిచ్చావు, హా
209
00:21:46,015 --> 00:21:47,349
చూసుకుంటా. ఇక్కడే ఉండు.
210
00:21:52,313 --> 00:21:56,984
రాజెడీ ఆన్ ఇంకా ఆండీ లోకం
అది ఉండేందుకు అద్భుత ప్రపంచం
211
00:21:56,984 --> 00:22:01,822
నేర్చుకుంటారు మీ మనసుతో జీవనం
చూసే వరకే కాదు కేవలం
212
00:22:01,822 --> 00:22:06,786
రాజెడీ ఆన్ ఇంకా ఆండీ లోకంలో
అది ఉండేందుకు అద్భుత ప్రపంచం
213
00:22:06,786 --> 00:22:11,415
నేర్చుకుంటారు మీ మనసుతో జీవనం
చూసే వరకే కాదు కేవలం
214
00:22:11,415 --> 00:22:14,210
రాజెడీ ఆన్ ఇంకా ఆండీ లోకంలో
215
00:22:14,210 --> 00:22:16,670
స్నేహితులంటే సంరక్షణకే
216
00:22:16,670 --> 00:22:19,131
బహుమతులంటే పంచుకోవడానికే
217
00:22:19,131 --> 00:22:21,509
అలా ఎంతో ఎక్కువ వినోదం
218
00:22:21,509 --> 00:22:24,720
రాజెడీ ఆన్ ఇంకా ఆండీ లోకంలో
219
00:22:24,720 --> 00:22:27,890
ఉండదు పరిష్కారం లేని సమస్య
220
00:22:27,890 --> 00:22:31,477
అందరూ అవుతారు నిమగ్నం
221
00:22:31,477 --> 00:22:34,647
ఇక పనులు అవుతాయి ఆ రకంగా
222
00:22:35,397 --> 00:22:40,402
రాజెడీ ఆన్ ఇంకా ఆండీ లోకంలో
223
00:22:50,037 --> 00:22:51,122
నాన్నా?
224
00:22:58,754 --> 00:22:59,755
నాన్నా, బాగున్నావా?
225
00:23:23,737 --> 00:23:24,905
నాన్నా?
226
00:23:28,409 --> 00:23:29,577
నాన్నా?
227
00:23:33,956 --> 00:23:35,499
నీకు భయంగా ఉందా?
228
00:23:39,253 --> 00:23:40,296
వచ్చేస్తున్నా.
229
00:23:43,382 --> 00:23:44,508
కెల్...
230
00:23:44,967 --> 00:23:45,968
కోరీ!
231
00:23:45,968 --> 00:23:47,219
కోరీ.
232
00:23:47,595 --> 00:23:48,637
కోరీ.
233
00:23:49,138 --> 00:23:50,139
కోరీ.
234
00:23:50,139 --> 00:23:51,223
కెల్ ఎక్కడ?
235
00:23:51,640 --> 00:23:52,725
అమ్మా!
236
00:23:54,518 --> 00:23:55,561
కెల్!
237
00:24:10,367 --> 00:24:12,119
ఇంటికి వచ్చే సమయం, సోదరీ.
238
00:24:14,121 --> 00:24:15,206
అమ్మా!
239
00:24:33,724 --> 00:24:34,725
కెల్!
240
00:24:35,935 --> 00:24:37,186
కెల్, ఎక్కడున్నావు?
241
00:24:48,822 --> 00:24:49,782
అసలు ఏంటిది?
242
00:24:49,782 --> 00:24:50,950
అమ్మా?
243
00:24:51,700 --> 00:24:52,618
కెల్!
244
00:25:01,961 --> 00:25:07,466
నేను కనవచ్చా ఈ కల?
245
00:25:11,095 --> 00:25:16,684
నిన్ను బిగువుగా పట్టుకోనీ
246
00:25:21,814 --> 00:25:24,441
నేను కనవచ్చా ఈ కల?
247
00:25:24,441 --> 00:25:26,110
నాకు ఈ చోటు గుర్తుంది.
248
00:25:28,320 --> 00:25:31,073
నా గదిలోకి వెళ్లడంపై ఏం చెప్పాను?
249
00:25:33,742 --> 00:25:34,868
వెనక్కు వచ్చెయ్.
250
00:25:35,869 --> 00:25:37,079
వెనక్కు వచ్చెయ్.
251
00:25:40,165 --> 00:25:42,293
ఎప్పుడూ నా నుంచి ఎందుకు పారిపోతావు?
252
00:25:44,336 --> 00:25:46,088
నాతో రా. ఎక్కడ దాక్కోవాలో తెలుసు.
253
00:25:59,685 --> 00:26:01,645
పర్వాలేదు. మనం ఇక్కడ సురక్షితం.
254
00:26:02,146 --> 00:26:03,522
నిన్ను బాధ పెట్టనీయను.
255
00:26:05,482 --> 00:26:07,693
నా నుండి ఎప్పుడూ ఎందుకు పారిపోతావు?
256
00:26:14,575 --> 00:26:15,659
ఎడ్మండ్?
257
00:26:18,120 --> 00:26:19,330
ఇక్కడకు రమ్మంటున్నా!
258
00:26:20,289 --> 00:26:22,041
మనం ఇక్కడే దాక్కునేవాళ్లం.
259
00:26:26,128 --> 00:26:27,796
అందుకే ఆమెను ఇక్కడ ఉంచావా?
260
00:26:48,442 --> 00:26:50,569
ఇది కష్టమని తెలుసు,
261
00:26:51,278 --> 00:26:53,530
కానీ వాళ్లు మంచి మనుషుల దగ్గరుంటారు.
262
00:26:56,367 --> 00:26:57,368
అది విన్నావా?
263
00:26:57,910 --> 00:26:59,536
నువ్వు మంచిగా ఉంటావు. తెలుసు.
264
00:27:02,581 --> 00:27:03,582
అది ఏంటంటే...
265
00:27:04,666 --> 00:27:05,626
నావల్ల కాదు.
266
00:27:06,418 --> 00:27:07,795
నాన్న వెళ్లిపోయాడు,
267
00:27:08,921 --> 00:27:10,005
నేను సరిగా లేను.
268
00:27:10,005 --> 00:27:11,590
చిన్నప్పటి నా పరిస్థితి...
269
00:27:14,176 --> 00:27:15,427
అది నన్ను వదలిపోలేదు.
270
00:27:29,233 --> 00:27:31,485
నాకు జరిగినది
నీకు జరగనివ్వలేను.
271
00:27:31,485 --> 00:27:33,028
మా అమ్మ ఎదుర్కున్నది.
272
00:27:33,946 --> 00:27:35,239
మేమంతా ఎదుర్కున్నది.
273
00:27:38,158 --> 00:27:39,243
అదిక్కడ ముగియాలి.
274
00:27:43,080 --> 00:27:45,249
వాళ్లను బాగా చూసుకుంటాను, మిస్ ఎమోరీ.
275
00:27:56,927 --> 00:27:59,555
అయ్యయ్యో!
276
00:28:02,933 --> 00:28:04,268
బాగానే ఉన్నావు.
277
00:28:11,775 --> 00:28:13,026
నాతో ఉన్నావు.
278
00:28:17,906 --> 00:28:19,324
మీరంటే ఎంతో ఇష్టం.
279
00:28:21,785 --> 00:28:23,120
అమ్మకు ఇష్టమని
తెలుసుకోండి.
280
00:28:23,120 --> 00:28:26,498
భయపడకండి, ఇక్కడ వాళ్లు బాగుంటారు.
281
00:28:28,750 --> 00:28:29,793
వద్దు.
282
00:28:31,086 --> 00:28:32,171
వద్దు.
283
00:28:39,761 --> 00:28:40,762
అమ్మా.
284
00:28:52,983 --> 00:28:54,109
నన్ను బయటకు రానీ!
285
00:28:54,610 --> 00:28:56,445
బయటకు రానీ! నాకు ఊపిరాడడం లేదు!
286
00:28:57,070 --> 00:28:59,323
నాకు ఊపిరాడడం లేదు! గాలి లేదు.
నాకు ఊపిరా...
287
00:29:00,949 --> 00:29:01,992
ఇక్కడ గాలి లేదు.
288
00:29:04,369 --> 00:29:05,996
ఆమె ఇప్పుడు పోయింది. ఇక్కడ.
289
00:29:06,997 --> 00:29:07,998
ఎడ్మండ్.
290
00:29:13,504 --> 00:29:15,797
నీ సోదరికి సాయం చేశావా?
ఇటు వైపు రా!
291
00:29:15,797 --> 00:29:18,050
- బయటకు తియ్!
- లేదు! ఆమెను బయటకు తియ్!
292
00:29:18,050 --> 00:29:19,301
నాకు ఊపిరాడడం లేదు.
293
00:29:21,678 --> 00:29:23,764
ఆమెకు సాయం చేయకు! ఆమెతో మాట్లాడకు!
294
00:29:36,860 --> 00:29:38,403
- అమ్మా!
- కెల్!
295
00:29:40,405 --> 00:29:41,615
నా కొడుకు ఎక్కడ?
296
00:29:43,784 --> 00:29:45,202
వాడు ఎక్కడున్నాడో చెప్పు.
297
00:29:51,291 --> 00:29:54,336
నిన్ను నాశనం చేస్తాను!
298
00:29:56,588 --> 00:29:59,049
నువ్వు నాతో చేరతావు.
299
00:30:10,102 --> 00:30:11,103
ఆ విషయంలో పోరాడకు.
300
00:30:11,103 --> 00:30:12,479
ఇదే మన విధి.
301
00:30:16,525 --> 00:30:21,280
బలహీనంగా ఉండడంతో, నాకు నేను చనిపోయాను.
నువ్వు కూడా అంతే.
302
00:30:23,073 --> 00:30:26,034
మనం మళ్లీ కలవగలం, ఓ కటుంబంగా, ఇక్కడే.
303
00:30:26,410 --> 00:30:29,913
ఈ సారి, ఎవరూ మనల్ని బాధించరు.
304
00:30:30,455 --> 00:30:32,124
- నా కొడుకు...
- వాడిని మరిచిపో!
305
00:30:32,833 --> 00:30:34,751
నన్ను మరిచిపోయినట్లుగా.
306
00:30:34,751 --> 00:30:35,836
ఇది సరి కాదు...
307
00:30:38,839 --> 00:30:39,965
అది నేను చేయలేదు.
308
00:30:44,720 --> 00:30:46,221
నిన్ను మరిచిపోయేలా చేశారు.
309
00:30:46,763 --> 00:30:48,807
మనకు జరిగినది నీ తప్పు కాదు.
310
00:30:51,893 --> 00:30:53,353
ఎడ్మండ్, దయచేసి ఆపు.
311
00:30:53,854 --> 00:30:54,980
నన్ను రక్షించావు.
312
00:30:54,980 --> 00:30:56,481
నన్ను కాపాడావు.
313
00:30:56,481 --> 00:30:57,566
ఇలా చేయకు.
314
00:30:57,566 --> 00:30:58,567
విను...
315
00:31:00,152 --> 00:31:02,195
నా సోదరుడివి. నువ్వంటే నాకిష్టం.
316
00:31:18,879 --> 00:31:20,047
అథేనా చెప్పింది...
317
00:31:21,673 --> 00:31:23,759
నువ్వు నా ఊహా నేస్తానివని.
318
00:31:25,802 --> 00:31:27,012
కానీ నువ్వలా కాదు.
319
00:31:35,020 --> 00:31:39,733
ఎడ్మండ్, నువ్వే నా ప్రియ నేస్తానివి.
320
00:31:46,573 --> 00:31:48,533
ఎడ్మండ్, ఇది...
321
00:31:51,119 --> 00:31:52,704
నువ్విలా మారడం...
322
00:31:54,831 --> 00:31:56,500
నీకు నువ్వు చేసుకున్నది...
323
00:31:59,378 --> 00:32:00,587
అది నువ్వు కాదు.
324
00:33:21,752 --> 00:33:23,003
నువ్వంటే నాకు ప్రేమ.
325
00:34:18,975 --> 00:34:20,060
అమ్మా!
326
00:34:20,685 --> 00:34:23,021
కెల్. కెల్. కెల్.
327
00:34:24,397 --> 00:34:25,440
కెల్!
328
00:34:27,484 --> 00:34:28,610
- బాగున్నావా?
- అమ్మా!
329
00:34:30,195 --> 00:34:31,655
కెల్. ఓరి దేవుడా.
330
00:34:32,989 --> 00:34:34,115
కెల్.
331
00:34:35,784 --> 00:34:37,661
పర్వాలేదు. బాగానే ఉన్నావా?
332
00:34:38,954 --> 00:34:40,163
వాడు వెళ్లిపోయాడా?
333
00:34:40,163 --> 00:34:41,581
తను వెళ్లిపోయాడు.
334
00:34:41,998 --> 00:34:42,999
అతను వెళ్లిపోయాడు.
335
00:34:43,458 --> 00:34:44,543
పర్వాలేదు.
336
00:34:45,460 --> 00:34:46,545
బాగానే ఉన్నావు.
337
00:34:52,008 --> 00:34:53,218
పర్వాలేదు.
338
00:35:02,185 --> 00:35:05,397
150 - పోలీస్ విభాగం
లాస్ ఏంజెల్స్ నగరం
339
00:35:05,397 --> 00:35:06,898
ఆ ఆలోచన కూడా చేయకు.
340
00:35:06,898 --> 00:35:08,358
కాల్చకు.
341
00:35:08,775 --> 00:35:09,943
కాల్చకు.
342
00:35:09,943 --> 00:35:13,405
నేల మీదకు వంగి
నీ చేతులు వెనక్కు ఉంచు.
343
00:35:13,405 --> 00:35:15,031
- దయచేసి వద్దు.
- నేల మీదకు
344
00:35:16,241 --> 00:35:17,409
కిందకు వంగు.
345
00:35:18,243 --> 00:35:21,413
చూడు, మీ సన్నాసులకు
బ్యాడ్జీ ఇస్తే సమస్య ఇదే.
346
00:35:22,998 --> 00:35:24,291
కొంచెం అధికారం ఇస్తే,
347
00:35:24,291 --> 00:35:26,501
ఏమైనా సరే చేయగలమని అనుకుంటారు.
348
00:35:27,878 --> 00:35:30,046
- నువ్వు నన్ను కాల్చవు.
- కాల్చనా?
349
00:35:31,882 --> 00:35:33,758
లమార్ వాట్కిన్స్ చేసింది తెలుసుగా.
350
00:35:33,758 --> 00:35:37,137
అలా మళ్ళీ చేయననుకున్నావా?
నేల మీదకు ఉండు!
351
00:35:41,057 --> 00:35:43,518
- మెక్‌కిన్నీ, అసలు ఏంటది?
- ఇంతసేపు చేసినందుకు.
352
00:36:01,578 --> 00:36:06,124
డిటెక్టివ్ డియాజ్ ఏం సాక్ష్యం ఇచ్చారంటే,
ఆత్మ రక్షణ కోసమే స్పందించారని
353
00:36:06,583 --> 00:36:08,043
ఇంకా మీరు ఏ నేరపూరిత చర్యలో
354
00:36:08,043 --> 00:36:10,712
భాగమని తనకు సాక్ష్యం లభించలేదన్నారు.
355
00:36:11,588 --> 00:36:15,175
డిటెక్టివ్ మెక్‌కిన్నీ మరణంపై
మీ మీద ఎలాంటి ఆరోపణలు లేవు.
356
00:36:16,635 --> 00:36:19,095
ఆల్వారెజ్ కేసులో కూడా
ఆరోపణలు తీసేస్తున్నాం.
357
00:36:20,513 --> 00:36:21,598
అంతవరకే అయితే...
358
00:36:25,268 --> 00:36:26,436
రీవ్...
359
00:36:28,229 --> 00:36:31,816
నువ్వు ఆచూకీ తీస్తున్న
భారీ ఎర్ర జుట్టు మనిషి వివరణకు
360
00:36:32,150 --> 00:36:35,070
మెక్‌కిన్నీ సరిపోలతాడు.
361
00:36:35,612 --> 00:36:37,155
నా బ్యాడ్జీ తీసుకునే ముందా?
362
00:36:42,243 --> 00:36:44,704
మీరు అడిగేది అదే అయితే,
హత్యలు ఆగిపోతాయి.
363
00:36:47,499 --> 00:36:49,960
ప్రజలకు తెలిసేలా అన్నీ జరిగాక,
364
00:36:49,960 --> 00:36:54,422
డిటెక్టివ్‌గా నీ పాత ఉద్యోగాన్ని
తిరిగి ఇస్తానని చెప్పలేను.
365
00:36:54,422 --> 00:36:59,177
కానీ కొన్ని నెలల కాలంలో, ప్రశాంతంగా.
నీకు డెస్క్ ఉద్యోగం ఇవ్వగలను.
366
00:36:59,844 --> 00:37:02,889
నీ ప్రయోజనాలు, పింఛను కొనసాగించుకోవచ్చు.
367
00:37:02,889 --> 00:37:04,599
నీపట్ల జాగ్రత్త ఉండాలిగా.
368
00:37:05,225 --> 00:37:07,394
- నువ్వు ఏమంటావు?
- పోరా...
369
00:37:15,986 --> 00:37:19,406
{\an8}6 నెలల తరువాత
370
00:37:22,117 --> 00:37:23,201
కెల్!
371
00:37:25,036 --> 00:37:26,204
కెల్!
372
00:37:26,955 --> 00:37:29,124
టేబుల్ సర్దు. భోజనం దాదాపు సిద్ధం.
373
00:37:37,632 --> 00:37:40,135
ముగ్గురికి. మీ నాన్న వస్తున్నాడు.
374
00:37:40,135 --> 00:37:43,638
- మళ్లీనా?
- అవును, మళ్లీ. ఇక టేబుల్ సర్దు.
375
00:37:47,350 --> 00:37:48,309
ఇవాళ స్కూల్ రాత్రి.
376
00:37:48,309 --> 00:37:49,602
- స్కూల్ రాత్రి.
- నిజంగా?
377
00:37:49,602 --> 00:37:50,645
నిజంగానా?
378
00:37:50,645 --> 00:37:51,813
అదే కారణమా?
379
00:37:51,813 --> 00:37:53,231
మంచిది. ధన్యవాదాలు.
380
00:40:07,657 --> 00:40:11,536
ఇక నువ్వు ఏం చేస్తావు?
381
00:40:12,579 --> 00:40:16,875
ఇక నువ్వు ఏం చేస్తావు?
382
00:40:18,376 --> 00:40:21,713
ఇక నువ్వు ఏం చేస్తావు?
383
00:40:22,463 --> 00:40:25,216
ఇక నువ్వు ఏం చేస్తావు?
384
00:42:30,008 --> 00:42:32,010
సబ్‌టైటిల్ అనువాద కర్త
కృష్ణమోహన్ తంగిరాల
385
00:42:32,010 --> 00:42:34,095
క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత