1 00:00:06,465 --> 00:00:09,969 ద హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్ 2 00:00:10,052 --> 00:00:12,847 ఎపిసోడ్ 3 మత్తులో మునిగి బిడ్డలా 3 00:00:15,975 --> 00:00:19,186 డోలోరస్ రోచ్ బ్రిటానియా థియేటర్ 4 00:00:19,645 --> 00:00:22,982 నువ్వు పెద్ద తప్పు చేసిన ఇంకో అంశం ఇది, సరేనా? 5 00:00:23,399 --> 00:00:26,610 అంటే నువ్వు కోడి మెడలు విరిచినట్టు విరుస్తూ తిరుగుతున్నావు. 6 00:00:27,194 --> 00:00:29,905 హత్య చేయటం శ్రమతో కూడిన పని. 7 00:00:32,031 --> 00:00:35,828 మొదటుంది చూసావా? నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. 8 00:00:36,537 --> 00:00:40,958 కానీ ఆ క్షణంలో, నా స్పా బేస్‌మెంట్‌లో, 9 00:00:41,751 --> 00:00:43,669 ఆ మనిషి కళ్లల్లోకి చూసాక, 10 00:00:45,254 --> 00:00:46,297 అంతా మారిపోయింది 11 00:00:48,048 --> 00:00:51,844 మా ఇద్దరికీ స్పష్టంగా తెలుసు 12 00:00:54,054 --> 00:00:56,348 మాలో ఎవరో ఒకరు చావాలని. 13 00:00:59,810 --> 00:01:01,270 ఛా! 14 00:01:01,353 --> 00:01:02,980 నేను మెడ నరం పట్టాలి, కదా? 15 00:01:03,063 --> 00:01:04,315 ఊపిరి ఆగేలా నొక్కాలి, 16 00:01:04,397 --> 00:01:08,319 కానీ మెదడుకు రక్త సరఫరా ఆపటం తొందరగా అవుతుందేమో. 17 00:01:08,402 --> 00:01:10,571 టాబిత నాకు అది కూడా నేర్పింది. 18 00:01:10,654 --> 00:01:13,032 అరెరే! వాడు గెలవగలనని అనుకుంటున్నాడు! 19 00:01:14,241 --> 00:01:16,660 నువ్వు గెలిచేద్దామనా? 20 00:01:16,786 --> 00:01:19,288 అవును, అంతే, అంతేరా వెధవ. 21 00:01:19,371 --> 00:01:21,289 గోల చేసే జంతువువు నువ్వు. 22 00:01:21,373 --> 00:01:24,960 కానీ నేను డోలోరెస్ మహా రోచ్‌ను నన్నెవరూ కాల్చలేదు ఇంతవరకూ. 23 00:01:25,044 --> 00:01:27,630 కానీ ఈ గదిలో చివరకు మిగిలేది మాత్రం నేనే, 24 00:01:27,713 --> 00:01:33,551 నువ్వే కాదు ఇంకెవరూ కూడా ఇకపైన నా నుంచి ఏమీ లాక్కోలేరు. 25 00:01:33,636 --> 00:01:35,513 ఇక లాక్కోలేరు! 26 00:01:44,438 --> 00:01:48,734 ఇది నిజంగా మంచి నాణ్యత గల బల్ల, ఇలా ఇద్దరిని తట్టుకుంది, 27 00:01:48,818 --> 00:01:50,152 ఎంత ఊపినా కానీ... 28 00:02:04,416 --> 00:02:05,376 పెరల్‌మన్ గారు? 29 00:02:20,808 --> 00:02:22,226 పెరల్‌మన్ గారు. 30 00:02:34,405 --> 00:02:35,406 పెరల్‌మన్ గారు? 31 00:03:21,660 --> 00:03:22,745 ఈ క్యాండిల్... 32 00:03:23,704 --> 00:03:28,083 నేను ఇంకొకటి వెలిగిస్తాను, కానీ అలా మైమరిచిపోవాలని లేదు తెలుసా? 33 00:03:59,865 --> 00:04:01,492 నేనిలా చేసేలా ఎందుకు చేశాడు? 34 00:04:03,577 --> 00:04:05,204 నేనిలా చేసేలా ఎందుకు చేశాడు? 35 00:04:05,287 --> 00:04:07,289 నేనిలా చేసేలా ఎందుకు చేశావు? 36 00:04:09,708 --> 00:04:11,126 నేనిలా చేసేలా ఎందుకు చేశావు? 37 00:04:17,341 --> 00:04:18,175 అబ్బా. 38 00:04:46,996 --> 00:04:49,415 అయ్య బాబోయ్. అయ్య బాబోయ్. 39 00:04:52,626 --> 00:04:54,169 ప్లాన్ వెయ్యి... 40 00:04:56,630 --> 00:04:58,674 అవును. 41 00:05:07,808 --> 00:05:10,561 -హే, బ్రో. ఇంకొకటి. ఎటు పోయాడు? -ఏంటి? 42 00:05:10,644 --> 00:05:14,106 మసాజ్ చేస్తుంటే నిద్ర పోయాడు. 43 00:05:14,189 --> 00:05:16,817 వద్దు, కిందకు పోకు! మెట్లు విరిగాయి. 44 00:05:16,900 --> 00:05:20,988 నీకు దెబ్బ తగులుతుందని. నేను దుకాణానికి వెళ్లి చెక్క తెస్తాను. 45 00:05:22,281 --> 00:05:23,782 -డోలోరెస్! -ఏంటి? 46 00:05:23,866 --> 00:05:25,826 -ఇలా రా. -సరే? 47 00:05:25,993 --> 00:05:28,537 -అంతా బాగేనా? -అవును, అంతా బాగానే ఉంది. 48 00:05:28,620 --> 00:05:33,792 -లూయిస్ వెళ్లి... -ఒప్పుకుంటాను, కానీ ముగిసింది. శుభరాత్రి. 49 00:05:34,793 --> 00:05:36,837 -డోలోరెస్! -ఏం చేసానసలు? 50 00:05:36,920 --> 00:05:38,505 ఏం చేసాను బాబోయ్? 51 00:05:47,556 --> 00:05:53,062 అబ్బా! శవాన్ని ఎలా మాయం చేయాలో తెలిసిన స్నేహితులు జైలులో చాలామంది ఉన్నారు. 52 00:05:53,187 --> 00:05:56,982 సరే మరి. నేను వాడిని చుట్టేసి నది దగ్గరకు తీసుకెళతాను. 53 00:05:57,066 --> 00:05:57,983 చెత్త సంచులు 54 00:05:58,192 --> 00:06:01,403 నదులు ఉండేది అందుకేగా మరి? 55 00:06:03,322 --> 00:06:07,743 ఛా, ముందు వాడిని ముక్కలు చేయాలేమో. ఇంతవరకు ఎప్పుడూ చేయలేదది. 56 00:06:11,455 --> 00:06:12,831 లిక్విడ్ లై గరిష్ట శక్తి 57 00:06:12,915 --> 00:06:15,542 లేదంటే కరిగించేస్తేనో? 58 00:06:16,418 --> 00:06:20,214 వాడు లేదంటే నేను. మనుగడ కోసం పోరు. వాడైనా ఉండాలి లేదంటే నేనైనా. 59 00:06:37,397 --> 00:06:39,108 అలా చేయవద్దు 60 00:06:47,241 --> 00:06:48,951 నేను ఇది కూడా తీసుకుంటాను. 61 00:06:50,119 --> 00:06:52,746 బుడగలు కూడా. ఆ బుడగలు అన్నీ. 62 00:06:52,830 --> 00:06:53,997 -ఇవా? -అవన్నీ. 63 00:06:54,081 --> 00:06:56,792 అవును, నా సూపరిండెంట్ కోసం. 64 00:06:56,875 --> 00:06:59,211 బహుమతి. ఇదంతా బహుమతే. 65 00:06:59,294 --> 00:07:01,547 -రంగులేస్తావా, బంగారం? -ఏంటి? 66 00:07:01,630 --> 00:07:02,881 పెయింట్? నీ చేతులు... 67 00:07:05,467 --> 00:07:08,053 అవును, అది... పెయింట్ చేస్తాను. రంగులేస్తాను. 68 00:07:08,637 --> 00:07:10,139 అబ్బా, గ్లౌజులు మరిచాను. 69 00:07:10,222 --> 00:07:12,349 లూయిస్ దగ్గర గ్లౌజులున్నాయి. 70 00:07:12,474 --> 00:07:16,061 నా మేనల్లుడికి పెయింట్ పిచ్చి. 71 00:07:16,145 --> 00:07:19,189 నీటి రంగులు కొనిస్తే వాడు వాటిని మిఠాయిలు అనుకున్నాడు. 72 00:07:19,273 --> 00:07:20,107 వాడికి ఐదేళ్లు. 73 00:07:20,190 --> 00:07:23,902 కానీ నీటి రంగులు అంత విషపూరితం కాదేమోగా, వాడికేం కాదులే, 74 00:07:24,444 --> 00:07:27,573 వాడు ఎప్పుడూ కుంచె నములుతూనే ఉంటాడు, పర్వాలేదులే. 75 00:07:27,656 --> 00:07:29,825 కానీ వాడికి సృజనాత్మకత ఎక్కువ. 76 00:07:29,908 --> 00:07:32,119 చూడు, నీకు చూపిస్తాను. ఒక్కటి అంతే. 77 00:07:34,621 --> 00:07:35,873 అది చూడు. అవును. 78 00:07:35,956 --> 00:07:39,543 బాగుంది, భలే. పిల్లలే మన భవిష్యత్ అని నమ్ముతాను. 79 00:07:40,377 --> 00:07:44,047 -బాగుందది. -స్ట్రోక్ చూడు. అది నేను చేసాను. 80 00:07:45,090 --> 00:07:46,925 అవును, చాలా బాగుంది. 81 00:07:47,009 --> 00:07:49,261 -కళాకారిణితో కళాకారిణి. -బాగుంది. 82 00:07:49,344 --> 00:07:52,264 -అంతా కలిపి 54.12 డాలర్లు. -సరే. 83 00:07:54,349 --> 00:07:55,893 వద్దు. 84 00:07:55,976 --> 00:07:58,604 రంగు... దానికి రంగు అంటింది. 85 00:08:15,370 --> 00:08:17,748 హాయ్, నెల్లీ. నేను బుడగలు తెచ్చాను. 86 00:08:17,831 --> 00:08:20,082 నీ స్టాంపింగ్ బాగుంది. కానివ్వు. 87 00:08:37,351 --> 00:08:40,229 అరే. ఏమైందిక్కడ? 88 00:08:41,520 --> 00:08:42,356 లేదు. 89 00:08:42,773 --> 00:08:47,277 లేదు. అప్పుడే శవాన్ని తీసుకెళ్లారా? అరే, ఎంతసేపైంది నేను వెళ్లి? 90 00:08:47,361 --> 00:08:48,820 లేదు, లేదు... 91 00:08:49,947 --> 00:08:51,406 లూయిస్? లూయిస్? 92 00:08:53,075 --> 00:08:55,452 నా గురించి పోలీసులకు చెప్పావా? 93 00:08:57,996 --> 00:08:59,915 అది ప్రమాదవశాత్తు జరిగింది. 94 00:09:00,958 --> 00:09:02,084 అనుకోకుండా జరిగింది. 95 00:09:03,210 --> 00:09:04,419 లేదంటే నా కల్పనా అది? 96 00:09:06,880 --> 00:09:08,173 ఏం జరుగుతుందిక్కడ? 97 00:09:09,258 --> 00:09:11,551 ఆ శవం ఏమైంది? 98 00:09:21,520 --> 00:09:23,021 ఎటు పోయాడు వాడు? 99 00:09:24,106 --> 00:09:26,566 నేను చూసుకుంటానది, ధన్యవాదాలు, పాపా 100 00:09:26,692 --> 00:09:28,360 అసలు ఏం జరుగుతుంది? 101 00:09:29,611 --> 00:09:30,862 ఏం జరుగుతుందిక్కడ? 102 00:09:32,614 --> 00:09:33,907 ఏం జరుగుతుంది? 103 00:09:39,579 --> 00:09:40,622 నా భ్రమా అది? 104 00:10:39,514 --> 00:10:41,767 నేను చెడ్డదాన్ని కాదు. 105 00:11:21,932 --> 00:11:23,475 నా అడ్రినలిన్ పోయింది. 106 00:11:29,815 --> 00:11:32,275 నేను చిన్నపిల్లలా పడుకుండిపోయాను. 107 00:11:35,445 --> 00:11:37,447 ఒళ్లు తెలియకుండా నిద్ర పోయాను. 108 00:11:51,044 --> 00:11:53,755 ఉచిత నమూనాలు. ఉచిత నమూనాలు. 109 00:11:54,714 --> 00:11:56,967 ఉచిత నమూనాలు. ఉచిత నమూనాలు తిని చూడండి. 110 00:11:57,050 --> 00:11:59,761 దయచేసి తిని చూడండి. చాలా బాగున్నాయి. 111 00:11:59,845 --> 00:12:03,348 ఉచితమా? సర్, ఒకటి ఉచిత నమూనా తిని చూస్తారా? 112 00:12:03,473 --> 00:12:05,851 ఉచిత నమూనాలు. ఉచితం... 113 00:12:05,934 --> 00:12:08,270 ధన్యవాదాలు, మేడమ్. చాలా బాగున్నాయి. 114 00:12:08,353 --> 00:12:13,442 ఉచితం. ఉచిత నమూనా. ఉచితం. 115 00:12:14,192 --> 00:12:16,653 అవును, ధన్యవాదాలు. దయచేసి తీసుకోండి. 116 00:12:16,778 --> 00:12:18,363 ఉచిత నమూనాలు. బాగున్నాయి. 117 00:12:20,991 --> 00:12:21,825 లూయిస్? 118 00:12:40,760 --> 00:12:41,887 ఎక్కడకు వెళ్లాడు? 119 00:12:41,970 --> 00:12:44,514 హా, చెప్పానుగా, పాపా. నేను చూసుకుంటానని. 120 00:12:44,598 --> 00:12:45,432 ఎలా? 121 00:12:46,641 --> 00:12:47,726 కేథలిక్‌వా, డీ? 122 00:12:48,518 --> 00:12:50,687 లేదు, కాదు. 123 00:12:52,147 --> 00:12:53,023 నువ్వేంటి? 124 00:12:53,106 --> 00:12:56,443 ఏమీ కాదు. మా నాన్న మళ్లీ మారాడు. మా అమ్మేమో యూదురాలు. 125 00:12:56,526 --> 00:12:59,279 -నువ్వేం ఏం నమ్ముతావు మరి? -ఎవరికి పట్టింది? 126 00:12:59,362 --> 00:13:02,073 చర్చిలో, వాళ్లు అంటారు "దేవుడు అన్ని చోట్లా ఉండేలా, 127 00:13:02,157 --> 00:13:05,660 "ఒక చోట ఉండడని." 128 00:13:07,120 --> 00:13:11,333 -ఏం సోదిది, లూయిస్? -అక్కడికే గిడియన్ పెరల్‌మన్ పోయాడు. 129 00:13:12,334 --> 00:13:14,544 ఏం చేసావు వాడిని? 130 00:13:27,140 --> 00:13:29,809 ఉచిత నమూనాలు. గయ్స్, వచ్చి తిని చూడండి. 131 00:13:29,893 --> 00:13:34,856 అలాగే, ధన్యవాదాలు, మేడమ్, తీసుకున్నందుకు. ఉచిత నమూనాలను. 132 00:13:34,981 --> 00:13:37,984 హే, లిండా గారు! మీకు, మీ ఆయనకు ఇమ్మంటారా? 133 00:13:38,068 --> 00:13:40,612 వాటిని "కొత్త ముయ్ లోకో" అంటారు. నోరు ఊరిస్తాయి. 134 00:13:40,695 --> 00:13:44,324 కొత్త ముయ్ లోకో, పిచ్చెక్కిస్తాయి, మీ నోరు ఓహోహో అంటుంది. భలే రుచి. 135 00:13:44,449 --> 00:13:46,034 మీకు కొంచెమే కావాలని తెలుసు. 136 00:13:46,117 --> 00:13:49,371 హే, ఇలా వచ్చి ఇవి తీసుకోండి! 137 00:13:49,496 --> 00:13:51,164 మీకు నచ్చుతాయని తెలుసు. 138 00:13:51,248 --> 00:13:55,001 బాగున్నాయి. మా కొత్త ముయ్ లోకో. మీ నోటికి పిచ్చెక్కిస్తాయి. 139 00:13:55,126 --> 00:13:56,545 అవును, అవును. 140 00:13:56,628 --> 00:13:58,505 హే, డీ, నువ్వు తిని చూడాలివి. 141 00:13:58,588 --> 00:14:01,841 మన కొత్త ఎంపనాడా, ఎంపనాడా లోకా ప్రత్యేకత. 142 00:14:01,925 --> 00:14:04,052 రహస్య దినుసుతో. 143 00:14:04,135 --> 00:14:05,887 -ఏంటి? -రహస్య దినుసు. 144 00:14:05,971 --> 00:14:10,684 మంచి ప్రచారం అవుతుంది అని లూయిస్ అన్నాడు, చాలామంది కొన్నారు కూడా. 145 00:14:10,767 --> 00:14:13,478 దీన్ని "ముయ్ లోకో" అంటారు. 146 00:14:14,437 --> 00:14:17,190 లూయిస్ అందులో ఏం వేసాడో చెప్పాడా? 147 00:14:17,315 --> 00:14:19,109 పంది మాంసం అనుకుంటాను. 148 00:14:19,234 --> 00:14:20,068 అనుకుంటావా. 149 00:14:20,151 --> 00:14:23,572 అతనెందుకో కొత్త కసాయివాడి దగ్గరికి వెళ్లాడు, కొత్త ఐడియా, 150 00:14:23,655 --> 00:14:27,742 మనమింకా ఉన్నామని, ఇంకా సంఘంలో భాగమని తెలియచెప్పాలని 151 00:14:27,826 --> 00:14:30,036 అనుకునేలా చేయాలని అనిపించింది. 152 00:14:30,120 --> 00:14:32,706 అంటే, మనది కేవలం ఎంపనాడా షాపే కాదు, 153 00:14:32,789 --> 00:14:36,626 లూయిస్ నలభీముడి స్థాయి వాడు, మనకే తెలియలేదు. 154 00:14:38,295 --> 00:14:40,714 గుర్తింపు రాని నలభీముడా? 155 00:14:40,797 --> 00:14:43,174 అలా అని చెప్పుమన్నాడు. ఇదిగో, తీసుకో. 156 00:14:45,969 --> 00:14:49,014 -నాకు అంతగా తినాలని లేదు. -నేను తింటాను. 157 00:14:51,516 --> 00:14:54,144 భలే రుచిగా ఉంది! 158 00:15:36,811 --> 00:15:37,729 లూయిస్. 159 00:15:42,609 --> 00:15:44,986 నీ పాత కసాయివాడికి ఏమైంది? 160 00:15:46,613 --> 00:15:47,447 ఎందుకు? 161 00:15:48,782 --> 00:15:52,410 నెల్లీ నువ్వు కొత్త కసాయివాడి దగ్గరికి వెళ్లావంది. 162 00:16:03,088 --> 00:16:06,299 నా జీవితమంతా ఎంపనాడాలే చేస్తున్నాను, డోలోరెస్. 163 00:16:07,050 --> 00:16:11,763 అంటే ఇప్పటికి నేను అన్ని రకాల మాంసాలు వాడుంటాను 164 00:16:11,846 --> 00:16:14,891 అన్ని రకాల రుచుల కోసం రకరకాల మసాలాలతో కలిపి. 165 00:16:14,974 --> 00:16:18,853 నేను ప్రత్యేకమైన రుచిని సృష్టించాలని ప్రయత్నిస్తున్నా, తెలుసా? 166 00:16:18,937 --> 00:16:20,271 కేవలం నాకే సొంతమైనది. 167 00:16:20,939 --> 00:16:23,817 కానీ నువ్వు, నా డోలోరెస్, 168 00:16:26,361 --> 00:16:28,321 నువ్వు చిటికెలో అంతా మార్చేసావు. 169 00:16:28,405 --> 00:16:32,158 నువ్వు నాకు ఈ కళలో ఉద్దండులు మాత్రమే 170 00:16:33,076 --> 00:16:37,580 వాడగల దినుసును నా చేతిలో పెట్టావు. 171 00:16:39,457 --> 00:16:40,917 అందుకే, ఇప్పుడు... 172 00:16:46,256 --> 00:16:48,133 ...ఆ కక్కుర్తి వెధవను 173 00:16:49,134 --> 00:16:52,429 నమిలేసి, మింగేసి, 174 00:16:53,054 --> 00:16:55,348 బాత్రూంలో కడుక్కొనేలా చేసాను 175 00:16:55,432 --> 00:16:58,143 అదే కోవకు చెందిన చెత్తను పడేసినట్టే, 176 00:16:58,226 --> 00:17:02,147 వాడు తొక్కేయాలనుకున్న అదే జనాల చేతులలో జరుగుతుందది. 177 00:17:10,655 --> 00:17:12,156 అనుకోకుండా జరిగిపోయింది. 178 00:17:14,826 --> 00:17:17,787 తెలుసు, హే. తెలుసు. 179 00:17:19,914 --> 00:17:23,292 హలో? డోలోరెస్? 180 00:17:24,586 --> 00:17:25,420 కస్టమర్. 181 00:17:27,672 --> 00:17:30,592 -హే, జాయ్. -లూయిస్. 182 00:17:30,675 --> 00:17:34,929 నీ నమూనాలు కొన్ని తిన్నాను. అలాంటి రుచి ఇంకెక్కడా లేదు. 183 00:17:35,013 --> 00:17:38,516 అది నీ ఉదారత. అస్సలు ఆపకు, పాపా. ఆపకు. 184 00:17:38,600 --> 00:17:40,685 నిజంగా, నీకు మంచి టాలెంట్ ఉంది. 185 00:17:40,769 --> 00:17:43,772 దాని పేరేంటి? "ముయ్ లోకా." 186 00:17:43,855 --> 00:17:44,939 లోకో. 187 00:17:45,023 --> 00:17:48,485 ముయ్ "లోకో." భలే సరదాగా ఉంది. 188 00:17:50,153 --> 00:17:54,991 డోలోరెస్, నీ తీరిక చూద్దామనే వచ్చాను, నా భుజాలు భలే లాగుతున్నాయి. 189 00:17:55,074 --> 00:17:57,952 ఇప్పుడు కుదరదు, నా తల పగిలిపోయేంత నొప్పిగా ఉంది. 190 00:17:58,036 --> 00:18:00,538 -అయ్యయ్యో. -అయితే, తరువాత చేయించుకుంటావా? 191 00:18:00,622 --> 00:18:05,376 నాకు ఇంకా కొన్ని నమూనాలు కావాలి. లూయిస్, జనాలకు భలే నచ్చింది. 192 00:18:05,502 --> 00:18:08,797 అలాగైతే, నెల్లీ, నేనే ఆ ఎంపనాడాలు కొన్ని కొంటాను. 193 00:18:08,880 --> 00:18:13,843 వద్దు, జాయ్, ఇక్కడ నీకు అన్నీ ఉచితమే అని తెలుసుగా. 194 00:18:13,927 --> 00:18:16,387 -నాతో కిందకు రా. -కానీ నీ తల... 195 00:18:16,471 --> 00:18:18,389 -లేదు, పోయింది. -పర్వాలేదా? 196 00:18:18,473 --> 00:18:21,351 -జాయ్, నీకోసం వేడి చేసుంచుతాను. -అలాగే తప్పకుండా. 197 00:18:21,434 --> 00:18:23,144 -సరే, రా. -అలాగే మరి. 198 00:18:24,479 --> 00:18:26,439 లూయిస్‌ది మంచి పట్టు, కదా? 199 00:18:26,523 --> 00:18:28,900 సరే, మెట్టు చూసుకో. విరిగింది, సరేనా? 200 00:18:28,983 --> 00:18:31,820 దాన్ని చూడు. మీ యజమానికి చెప్పాల్సిందే ఇది. 201 00:18:31,903 --> 00:18:33,571 అలాగే, చెపుతాను. 202 00:18:38,660 --> 00:18:40,161 నీ పుట్టినరోజు మరిచానా? 203 00:18:40,578 --> 00:18:41,746 రాకుమారి పుట్టినరోజు 204 00:18:42,121 --> 00:18:45,333 లేదు, నాకు కొంచెం సంబరంగా అనిపించింది. 205 00:18:46,334 --> 00:18:48,837 ఇక్కడంతా భలే మార్చావు. 206 00:18:49,671 --> 00:18:53,216 బ్రిడ్జెట్ వ్యాపారమంతా నీకే మళ్లుతుందిక, నాకైతే భలే నచ్చింది! 207 00:18:54,467 --> 00:18:57,136 చాలా బాగుందిది, డోలోరెస్. 208 00:18:59,556 --> 00:19:02,183 -అంతా బాగా నడుస్తున్నట్టుంది. -నడుస్తుంది. 209 00:19:02,267 --> 00:19:03,810 నా బల్ల మీద రెండవ వ్యక్తి. 210 00:19:03,893 --> 00:19:07,438 మీది ముచ్చటైన జంట. అయితే, చెప్పు, ఎలా... 211 00:19:07,522 --> 00:19:10,191 మీ సౌకర్యాన్ని బట్టి బట్టలు విప్పండిక? 212 00:19:10,775 --> 00:19:11,776 నేను కాస్త... 213 00:19:14,946 --> 00:19:16,239 చేతులు కడుక్కు వస్తాను. 214 00:19:16,322 --> 00:19:19,158 -నీకేమన్నా సహాయం కావాలా? -వద్దు, వద్దు. 215 00:19:26,207 --> 00:19:31,045 జైలులో చెప్పేవారు, జీసెస్ దొంగలను, రేపిస్టులను, హంతకులను కూడా క్షమిస్తాడని. 216 00:19:38,553 --> 00:19:43,182 అమ్మాయిలు చాప్లెన్‌తో ఒక ఆట ఆడారు, ప్రాయశ్చిత్తం లేని పాపాల గురించి అది. 217 00:19:44,434 --> 00:19:46,185 మొత్తానికి నాకు ఒకటి దొరికింది. 218 00:19:46,269 --> 00:19:48,980 -నీకు బాగానే ఉందా? -హా, బాగుంది. 219 00:19:50,064 --> 00:19:52,692 నాకస్సలు బాగాలేదు. 220 00:20:02,785 --> 00:20:03,870 సరే, జాయ్. 221 00:20:09,375 --> 00:20:10,960 ఏం జరుగుతుందో చూద్దాము. 222 00:20:12,045 --> 00:20:16,507 -నీకు వంట్లో బాగానే ఉందా? -అవును, అవును. 223 00:20:18,635 --> 00:20:20,845 వేవిళ్లా ఏంటి? 224 00:20:20,929 --> 00:20:23,514 కాదు, స్థిమితంగా ఉండు. 225 00:20:24,933 --> 00:20:26,059 గాలి పీల్చుకో. 226 00:20:28,311 --> 00:20:29,979 గట్టిగా ఊపిరి తీసుకో. 227 00:20:32,023 --> 00:20:35,693 నేను మంచిదాన్ని. మంచిదాన్ని. 228 00:20:51,793 --> 00:20:54,545 నీ హస్తవాసి నీ అదృష్టం, తల్లి. 229 00:20:54,629 --> 00:20:56,589 అప్పుడే చాలా బాగా అనిపిస్తోంది. 230 00:20:57,632 --> 00:20:58,925 మాయా చేతులు. 231 00:21:05,056 --> 00:21:09,894 అతనో, నేనో ఎవరో ఒకరు మిగలాలంతే, ఇంకోసారి ఇలా జరగదు. 232 00:21:09,978 --> 00:21:11,396 అస్సలు జరగదు. 233 00:21:14,440 --> 00:21:15,358 శుభరాత్రి! 234 00:21:26,661 --> 00:21:31,207 హే! మొత్తానికి నెల్లీని తన గదికి పంపాను, బాబు. 235 00:21:31,332 --> 00:21:35,044 ఇంత వ్యాపారం చేసి ఎన్ని రోజులైందో, అంటే, 236 00:21:35,211 --> 00:21:37,630 మా నాన్న ఉన్నప్పుడు అంతే. 237 00:21:40,174 --> 00:21:42,677 ఇది హాట్ మోకా హేజ్ ఇండికానా? 238 00:21:42,802 --> 00:21:46,764 కొత్తది నేను తీయలేదు, అందుకే దీనినే వెలిగిస్తాను. 239 00:21:46,973 --> 00:21:49,100 నేను ప్రయత్నిస్తున్నానని తెలుసుగా... 240 00:21:55,398 --> 00:21:56,315 అవును. 241 00:21:58,818 --> 00:22:03,573 దేవుడు ఇంతకన్నా గొప్ప అవకాశం అసలు ఇవ్వడేమోగా? 242 00:22:03,656 --> 00:22:06,576 నేలలో పెరుగుతుంది. హాంగోవర్ కూడా ఉండదు, కదా? 243 00:22:12,331 --> 00:22:13,207 శుభరాత్రి. 244 00:22:15,543 --> 00:22:17,712 వెధవాయి, మనం మాట్లాడుకోమా? 245 00:22:17,795 --> 00:22:18,671 "వెధవాయి?" 246 00:22:18,755 --> 00:22:22,216 మనం ఈ సోది గురించి మాట్లాడాలని అనిపించట్లేదా? 247 00:22:22,300 --> 00:22:23,509 ఏం సోది? 248 00:22:23,593 --> 00:22:26,596 లేదు. అది... నా చేత చెప్పిస్తావా ఏంటి. లేదు. 249 00:22:26,679 --> 00:22:29,223 -పాపా, సరే, నేను శుభ్రం చేసాను. -ఏంటి? 250 00:22:29,348 --> 00:22:31,434 -నువ్వు రుచి చూసావా? -ఏంటి? 251 00:22:31,517 --> 00:22:34,228 -నువ్వు రుచి చూసావు, కదా? -చచ్చినా చేయను. 252 00:22:34,312 --> 00:22:35,146 ఎందుకని? 253 00:22:35,229 --> 00:22:36,564 నేను ఎందుకు రుచి చూడలేదా? 254 00:22:36,647 --> 00:22:38,900 నీకు కుతూహలంగా అనిపించలేదా? రుచికరమైనది. 255 00:22:38,983 --> 00:22:43,863 ఎంపనాడాలో మనిషి మాంసం పెట్టావు, నీ చేతలను నమ్మలేకపోతున్నాను. 256 00:22:44,655 --> 00:22:46,741 డోలోరెస్, మాంసం మాంసమే. 257 00:22:47,825 --> 00:22:48,826 కండ కండే. 258 00:22:48,910 --> 00:22:51,913 మనం పందినో లేదంటే ఆవునో తింటున్నామంటే దానికి కారణం 259 00:22:51,996 --> 00:22:56,042 మనం వాటికన్నా బలవంతులం అవ్వటమే, అందుకే వాటిని తింటాము. 260 00:22:56,125 --> 00:23:00,129 అదే కదా మనుగడ అంటే, మనం మాంసాహారులం అంతే. 261 00:23:00,254 --> 00:23:04,634 -అదే డార్విన్ సోది అదేగా. -డార్విన్ గురించి ఎందుకిప్పుడు? 262 00:23:04,801 --> 00:23:06,761 ఇవి అత్యవసర పరిస్థితులు, హే. 263 00:23:06,844 --> 00:23:09,055 ముయ్ లోకోను చూసి గర్వపడాలి. 264 00:23:09,138 --> 00:23:10,765 పాపా, అంటే మనం గెలిచినట్టు. 265 00:23:10,848 --> 00:23:14,435 లూయిస్, నేను జైలులో 16 ఏళ్లు గడిపాను 266 00:23:14,519 --> 00:23:17,396 మోసగాళ్లు, హంతకులు, పిల్లలను వేధించేవాళ్లు, 267 00:23:17,480 --> 00:23:19,982 చిత్ర విచిత్రమైన మనుషులతో, 268 00:23:20,066 --> 00:23:22,276 నేను చాలా ఘోరాలు చూసాను. 269 00:23:22,360 --> 00:23:24,278 కానీ ఇది? ఇదుందే? 270 00:23:24,362 --> 00:23:26,197 ఇది నాకు కూడా కొత్తే. 271 00:23:26,280 --> 00:23:30,743 నన్నేం చేయమంటావు? శవాన్ని దుప్పట్లో చుట్టి ఎక్కడైనా... 272 00:23:30,827 --> 00:23:33,162 నేను అదే చేయబోయాను! 273 00:23:33,246 --> 00:23:37,375 విను, పాపా, నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. సరేనా? 274 00:23:37,458 --> 00:23:40,419 కానీ నువ్వు నా దగ్గర శవాన్ని వదిలేసావు. 275 00:23:40,503 --> 00:23:45,133 నేనేమో రాత్రంతా ఏం చేయాలా అని ఆలోచించాను, సరేనా? ఇక ఇప్పుడు, 276 00:23:45,299 --> 00:23:49,804 నా వ్యాపారం పుంజుకుంది, సాక్ష్యాలను మాయం చేస్తున్నాను. 277 00:23:49,929 --> 00:23:52,890 అందుకే, నువ్వు నీ పని చేసుకో చాలు, సరేనా? 278 00:23:52,974 --> 00:23:54,684 మాయా చేతుల డోలోరెస్‌గా ఉండు. 279 00:23:54,767 --> 00:23:56,227 నా పనా? 280 00:23:56,352 --> 00:23:59,897 నువ్వు అక్కడ నెల్లీని పెట్టి, తన చేత అందరికీ తినిపిస్తున్నావా? 281 00:23:59,981 --> 00:24:04,152 అవును. మనం జనాలను ఆకర్షించే పనులు చేస్తున్నామంటే, 282 00:24:04,235 --> 00:24:06,654 మన దగ్గర దాపరికాలు ఏమీ లేనట్టు కదా. 283 00:24:06,737 --> 00:24:10,700 ఎందుకంటే ఇది అందరి మధ్యలో దాక్కోవటం. 284 00:24:11,993 --> 00:24:13,744 అందరి కళ్ల ముందు దాక్కోవడమా? 285 00:24:13,828 --> 00:24:17,165 అరే, ఆపు. వృథా చేయకు, కోరుకోకు, బేబీ. 286 00:24:17,331 --> 00:24:20,459 -నా కళ్ల ముందు వాడిని తినకు! -ఏం చేస్తున్నావు? 287 00:24:20,543 --> 00:24:24,922 ఇది అరుదైన, విలువైన మాంసం. అంటే వండటంలో అరుదని కాదు, కానీ... 288 00:24:25,006 --> 00:24:26,299 భగవంతుడా. 289 00:24:26,757 --> 00:24:27,800 ఓరి దేవుడా. 290 00:24:30,428 --> 00:24:33,139 -అతని మిగతా భాగం ఎక్కడ? -ఏంటి? 291 00:24:33,264 --> 00:24:35,474 నీ "ఏంటి" లు ఆపు. నీకు వినపడింది. 292 00:24:35,558 --> 00:24:38,561 అక్కడ చాలా పెద్ద ఫ్రీజర్ ఉంది, అందుకే... 293 00:24:38,644 --> 00:24:41,981 ఓరి దేవుడా... ఓహ్, నేను జైలుకు పోతానిక. 294 00:24:42,064 --> 00:24:44,901 నేను మళ్లీ జైలుకు పోతాను. నువ్వూ జైలుకు పోతావు. 295 00:24:44,984 --> 00:24:46,944 నేను జైలుకు పోతానిక. 296 00:24:47,028 --> 00:24:49,780 విను, అక్కడికి పోతే నేనే పోతాను. సరేనా? 297 00:24:49,864 --> 00:24:54,994 ఇక, నేను అతని ఫోన్‌ను సోహో తీసుకెళ్లి పిచ్చి కాల్స్ చేసాను అక్కడి నుండి. 298 00:24:55,077 --> 00:25:00,750 అంటే, ఎవరన్నా ట్రాక్ చేసారంటే కనుక అతను అక్కడికి వెళ్లినట్టుగా ఉంటుంది. 299 00:25:02,084 --> 00:25:03,628 మేధావిని, కదా? 300 00:25:03,711 --> 00:25:06,547 "మేధావా?" ఇప్పుడు ఆ మాట అంటున్నావా నువ్వు? 301 00:25:12,887 --> 00:25:13,763 ఐ లవ్ యూ. 302 00:25:17,016 --> 00:25:18,559 ఐ లవ్ యూ, డోలోరెస్ రోచ్. 303 00:25:20,937 --> 00:25:22,939 నీకోసం నేను చాలాకాలం ఎదురుచూసాను. 304 00:25:24,190 --> 00:25:26,067 ఇక విను, పాపా, 305 00:25:26,943 --> 00:25:31,072 నీకు నేనంటే ఇష్టమని తెలుసు, ఇప్పుడే నువ్వు తిరిగి చెప్పక్కరలేదు. 306 00:25:32,907 --> 00:25:35,284 నీకోసం నేను ఎంతకాలమైనా ఎదురుచూస్తాను. 307 00:25:51,509 --> 00:25:54,387 ఆ ముక్క ఇవ్వు, మేధావి. 308 00:26:02,812 --> 00:26:03,646 శుభరాత్రి. 309 00:26:12,446 --> 00:26:13,614 డామినిక్ గుర్తువచ్చాడు. 310 00:26:23,541 --> 00:26:27,253 ఆ తరువాత కొన్ని రోజులపాటు, ఎవరి పనిలో వారున్నాం. 311 00:26:32,675 --> 00:26:35,011 మంచిది... రసీదు కావాలా? 312 00:26:35,094 --> 00:26:35,970 సరే, ధన్యవాదాలు. 313 00:26:39,223 --> 00:26:44,603 అంతా మామూలుగా అవ్వటం చాలా విచిత్రంగా అనిపించింది. ఏం జరగనట్టు. 314 00:26:50,860 --> 00:26:51,819 టోస్టోన్స్. 315 00:26:55,614 --> 00:26:59,076 నా కొత్త బల్ల చాలా బాగుంది నేనేమో బాగా సంపాదిస్తున్నాను. 316 00:27:20,931 --> 00:27:23,934 లూయిస్ ఎంపనాడాలను తెగ చేస్తున్నాడు. 317 00:27:25,936 --> 00:27:28,314 త్వరలోనే పెరల్‌మన్ మాంసం అయిపోతుంది. 318 00:27:30,649 --> 00:27:34,403 ఇక రహస్య దినుసు సంగతి? అది మా ఉనికిని అందరికీ తెలియచేసింది. 319 00:27:34,487 --> 00:27:35,780 నాలుగు... 320 00:27:43,788 --> 00:27:45,581 ఇంకా, కొద్ది క్షణాలు, 321 00:27:47,333 --> 00:27:51,045 నేను ఇంకేం జరగదని ఆశించటం మొదలుపెట్టాను. 322 00:27:54,090 --> 00:27:57,468 చెపుతున్నానుగా, డీ, ఇది ముచ్చటగా ఉన్నా కానీ, 323 00:27:57,551 --> 00:28:00,888 నా పాప ఆ జుట్టును భలే చేస్తుందనుకో. 324 00:28:00,971 --> 00:28:03,766 -దీనికి ఏమైందట? -ఆమెకు కొన్ని ఫోటోలు కావాలి. 325 00:28:03,849 --> 00:28:06,102 -నాకు వద్దు. -అరే. నవ్వు. 326 00:28:06,977 --> 00:28:10,606 అదిగో అంతే. బాబోయ్. నువ్వు భలే ఉన్నావు. 327 00:28:12,858 --> 00:28:15,945 -నీకు బహుమతి తెచ్చాను. -నాకు బహుమతా? 328 00:28:17,238 --> 00:28:20,908 -ఎందుకు? -నువ్వు సంపాదించుకున్నావు మరి. 329 00:28:21,033 --> 00:28:23,494 అరే. సరే. 330 00:28:33,087 --> 00:28:35,548 -గ్రాడ్యుయేషన్ పాటా? -ద వెడ్డింగ్ మార్చ్. 331 00:28:35,631 --> 00:28:37,800 -అది గ్రాడ్యుయేషన్ పాట. -ఎందుకు అడిగావు? 332 00:28:37,883 --> 00:28:38,717 తెరువు. 333 00:28:42,596 --> 00:28:43,722 మెట్రోపాలిటన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లైసెన్సింగ్ 334 00:28:43,806 --> 00:28:44,682 డోలోరెస్ రోచ్ మసాజ్ థెరపిస్ట్ 335 00:28:45,141 --> 00:28:48,018 -ఎలా సంపాదించావు? -అసలు దానిలాగే ఉందిగా? 336 00:28:48,185 --> 00:28:50,646 -నిజంగా. -ప్రింట్ షాప్‌కు వెళ్లాను. 337 00:28:50,729 --> 00:28:53,774 అంత కష్టమేం కాదు. హే, దాన్ని అక్కడ తగిలించు 338 00:28:53,858 --> 00:28:57,111 నువ్వు నిజాయితీగా కనిపిస్తావు. 339 00:28:57,903 --> 00:29:00,656 మన దగ్గర రహస్యాలు ఏమీ లేవు. 340 00:29:02,700 --> 00:29:03,784 లూయిస్ బటిస్టా? 341 00:29:03,868 --> 00:29:07,371 కానీ దరిద్రం వెన్నాడుతూనే ఉంటుంది. 342 00:29:11,709 --> 00:29:15,504 బటిస్టా, నేను జోనా పెరల్‌మన్, పెరల్‌మన్ ప్రాపర్టీ గ్రూప్ నుండి. 343 00:29:15,713 --> 00:29:17,298 మా నాన్న కోసం వచ్చాను. 344 00:30:05,304 --> 00:30:07,306 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి 345 00:30:07,389 --> 00:30:09,391 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి