1 00:00:06,424 --> 00:00:09,969 ద హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్ 2 00:00:10,052 --> 00:00:12,763 ఎపిసోడ్ 5 నాకు వాళ్లసలు దొరకలేదు 3 00:00:15,975 --> 00:00:17,268 జేమీ లీ కర్టిస్ ఈజ్ టైటస్ ఎండ్రోనికస్ విలియం షేక్‌స్పియర్ 4 00:00:17,351 --> 00:00:18,227 టామ్ యోడ్లర్ దర్శకత్వంలో 5 00:00:28,070 --> 00:00:29,113 ఏంటిది? 6 00:00:35,077 --> 00:00:36,162 తను కాదు కదా. 7 00:00:38,330 --> 00:00:39,999 -నువ్వెవరు? -నేను... అది. 8 00:00:40,082 --> 00:00:44,086 నేను "ఆధునిక మేజర్ జనరల్‌కు మోడల్‌ను". 9 00:00:45,129 --> 00:00:47,173 రూతీ. నువ్వే డోలోరెస్ రోచ్‌ అయుంటావు. 10 00:00:48,215 --> 00:00:52,636 "డామినిక్ ఆర్ఫాన్సో" ను వెతుకుతున్నావు. 11 00:00:52,720 --> 00:00:55,097 పదహారేళ్లుగా. కదా? 12 00:00:57,892 --> 00:01:00,269 -ఇబ్బందా? -లేదు. సారీ. ఇబ్బందేం లేదు. 13 00:01:00,352 --> 00:01:04,272 నేను అనుకున్నట్టుగా లేవు. ఇది నీ వేషమా? 14 00:01:04,355 --> 00:01:07,067 -ఇది నా పాషన్. -బ్రాడ్‌వే స్టైల్ అనుకో, అలాంటిదే? 15 00:01:07,151 --> 00:01:09,612 నేను జవాబిస్తే నేను నిపుణురాలిని కాదేమో. 16 00:01:09,695 --> 00:01:10,821 నాకు తెలియదు. 17 00:01:10,905 --> 00:01:15,201 నువ్వు టాబిత చెప్పినంత అమాయకురాలిలాగా కనిపించట్లేదు. 18 00:01:15,284 --> 00:01:18,704 -ఏం చేసి జైలుకు వెళ్లావు? -డ్రగ్స్‌ ఉండడం, పోలీసులను కొట్టటం. 19 00:01:18,788 --> 00:01:21,332 -డ్రగ్స్? -గంజాయి అంతే. 20 00:01:21,414 --> 00:01:22,833 డ్రగ్ డీలర్‌వా? 21 00:01:22,917 --> 00:01:27,045 లేదు, ఒకప్పుడు. డామినిక్‌తో పని చేసాను, నేను వెతుకుతున్నవాడు వాడే. 22 00:01:27,129 --> 00:01:31,550 -లేదు. నాది పాలసీ. డ్రగ్ డీలర్లతో చేయనని. -నిజంగానా? 23 00:01:31,634 --> 00:01:32,801 అలాంటివారిని వెతికితే, 24 00:01:32,926 --> 00:01:35,888 నీ తలలో తూటాతో చస్తావు, లేదంటే వారితో పని చేయటం. 25 00:01:35,971 --> 00:01:37,556 -వద్దు అన్నాను. -కానీ టాబిత... 26 00:01:37,640 --> 00:01:40,100 నిన్ను కలుస్తానని చెప్పాను. మాటేం ఇవ్వలేదు. 27 00:01:40,184 --> 00:01:42,978 హంతకులను వేటాడతావు, కానీ డ్రగ్స్ చేయనంటావా? 28 00:01:43,062 --> 00:01:47,441 -పాలసీ అంటే పాలసీనే. శుభాశీస్సులు. -ఆగు, క్షమించు. 29 00:01:47,566 --> 00:01:48,400 దయచేసి. 30 00:01:49,902 --> 00:01:52,238 వాడిని పసిగట్టాలి, సరేనా? నన్ను పట్టించాడు. 31 00:01:52,321 --> 00:01:55,324 ఆ చెత్తవెధవ వల్ల 16 ఏళ్లు జైలులో మగ్గాను. 32 00:01:55,407 --> 00:01:57,910 నాకు విషయం తెలిసేదాకా 33 00:01:57,993 --> 00:01:59,912 -నేను... -ఏం చేస్తావు? 34 00:01:59,995 --> 00:02:00,871 చంపేస్తావా? 35 00:02:01,997 --> 00:02:04,792 ఇది నాకు బాగా తెలుసు, బంగారం. 36 00:02:04,917 --> 00:02:08,838 నీకు నా అవసరం లేదు. నీకు థెరపిస్ట్ కావాలి, మంచిది. 37 00:02:08,963 --> 00:02:11,632 టాబిత నీకు గతంలో సహాయం చేసానంది, 38 00:02:11,715 --> 00:02:14,426 నువ్వు జైలులో ఉన్నపుడా? స్మగ్లింగ్‌లోనో, దేనిలోనో. 39 00:02:14,510 --> 00:02:16,595 అది 20 ఏళ్ల క్రితం. 40 00:02:16,679 --> 00:02:19,014 డామినిక్ నన్ను 16 ఏళ్ల క్రితం, కదా? 41 00:02:19,098 --> 00:02:21,642 కానీ దీనికి పరిణామాలు ఉంటాయి, అవి పోవు. 42 00:02:23,894 --> 00:02:24,812 సరే మరి. 43 00:02:25,813 --> 00:02:28,899 కానీ టాబితకు చెప్పు, ఇదయ్యాక, మాకు రుణం తీరిపోతుందని. 44 00:02:28,983 --> 00:02:32,111 నిజంగానా? సరే, అలాగే చెపుతాను. ధన్యవాదాలు. 45 00:02:32,194 --> 00:02:36,656 నేను ముద్దుగా కనిపించినా, నిన్ను నాశనం చేస్తాను, తెలియను కూడా తెలియదు. 46 00:02:36,740 --> 00:02:38,826 నేను నమ్ముతానది. 47 00:02:38,909 --> 00:02:41,662 సరే మరి. రెండు వారాలు సమయమివ్వు. 48 00:02:42,329 --> 00:02:43,581 రెండు వారాలు. 49 00:02:45,833 --> 00:02:49,003 రెండు వారాలు. రెండు వారాలు. 50 00:02:54,925 --> 00:02:57,177 -హే, డోలోరెస్. -జెరెమయ్యా? 51 00:02:57,261 --> 00:03:00,514 -సర్‌ప్రైజ్! -ఏంటి... నువ్విక్కడ డెలివరీ చేస్తావా? 52 00:03:00,598 --> 00:03:02,766 లేదంటే నన్ను అనుసరిస్తున్నావా? 53 00:03:02,850 --> 00:03:04,143 అవును, నన్ను పట్టేసావు. 54 00:03:05,561 --> 00:03:08,230 సిటీ అంతా డెలివరీ చేస్తాను. లిఫ్ట్ కావాలా? 55 00:03:08,314 --> 00:03:09,440 -సరే. -ఎక్కు. 56 00:03:09,523 --> 00:03:10,900 సరే. 57 00:03:11,108 --> 00:03:13,319 అయితే, ఎలా ఉన్నావు? 58 00:03:13,402 --> 00:03:17,740 -బయటకు వచ్చి కొన్ని వారాలైంది, అంతేగా? -కొన్ని వారాలే. అవును. నేను... 59 00:03:17,823 --> 00:03:19,450 ఇప్పటికే ఇద్దరిని చంపేసాను. 60 00:03:19,533 --> 00:03:23,412 మళ్లీ కాలేజీకి వెళ్లటానికి హడ్సన్‌లో ఇప్పటికే ఒకరితో మాట్లాడాను. 61 00:03:23,495 --> 00:03:25,748 -మంచిది. -అవును. నాకు... 62 00:03:25,831 --> 00:03:28,167 నన్ను ప్రేమించే నరమాంస భక్షకుడు ఉన్నాడు. 63 00:03:28,250 --> 00:03:30,044 విజన్ బోర్డ్ ఉంది. లేదా విజన్... 64 00:03:35,299 --> 00:03:37,885 -తీవ్రంగా ఆలోచిస్తున్నావా? -అవును. నేను... 65 00:03:38,010 --> 00:03:41,847 అది నెల్లీ ఐడియా అనుకో. నేను జీవితం బాగు చేసుకోవాలి. 66 00:03:41,930 --> 00:03:42,932 అది, చేసుకోవాలి. 67 00:03:43,015 --> 00:03:46,560 నువ్వు బొమ్మలు చూసేటప్పుడు జాగ్రత్త, అందరినీ ట్రాక్ చేస్తారు. 68 00:03:46,644 --> 00:03:49,355 ఎన్ఎస్ఏ దగ్గర అందరి మీద ఒక ఫైల్ ఉంటుంది. 69 00:03:49,438 --> 00:03:50,731 నువ్వు వీపీఎన్ వాడతావుగా? 70 00:03:51,231 --> 00:03:54,526 అంటే, నేను మేగజైన్‌లలో బొమ్మలు కత్తిరిస్తాను. 71 00:03:54,610 --> 00:03:57,237 -అయితే పర్వాలేదు. -అవును. అయ్య బాబోయ్! దేవుడా... 72 00:03:57,321 --> 00:03:58,656 -అయ్యో... -అబ్బా. 73 00:03:58,781 --> 00:04:02,201 సిటీలో జనాలు పిచ్చిగా నడుపుతారు. 74 00:04:02,326 --> 00:04:04,578 -నీకేం కాలేదుగా? -హా. పర్వాలేదు. 75 00:04:07,539 --> 00:04:08,582 డోలోరెస్? 76 00:04:11,168 --> 00:04:13,462 నిన్న నా ప్రశ్నకు సమాధానమివ్వలేదు, 77 00:04:13,545 --> 00:04:16,173 లూయిస్ మాంసం ఎక్కడ కొంటున్నాడో అని. 78 00:04:16,298 --> 00:04:21,303 హఠాత్తుగా వ్యాపారం పుంజుకుంది. 79 00:04:21,845 --> 00:04:24,598 -అవును, బాబు. నాకు... -అది... 80 00:04:24,682 --> 00:04:28,060 నేను ఏరియల్‌కు వాడి కొడుకును చూసుకుంటానని మాట ఇచ్చింది 81 00:04:28,143 --> 00:04:30,104 ఉత్తుత్తినే కాదు. 82 00:04:30,187 --> 00:04:32,564 లూయిస్ మార్పులు చేయాలనుకున్నప్పుడల్లా 83 00:04:32,648 --> 00:04:34,608 దాని గురించి చాలా చర్చించేవాడు. 84 00:04:34,692 --> 00:04:38,862 నాలుగుసార్లు కాల్ చేసాను. తను ఎత్తట్లేదు. 85 00:04:38,988 --> 00:04:40,781 నేను ఏం తప్పు చేసానో తెలియట్లేదు. 86 00:04:42,533 --> 00:04:44,659 -నీకేమన్నా తెలుసా? -లేదు, లేదు. 87 00:04:49,957 --> 00:04:51,332 అంటే, 88 00:04:51,500 --> 00:04:55,045 నిన్ను మధ్యలోకి లాగాలని కాదు. 89 00:04:57,047 --> 00:04:59,133 విన్నందుకు ధన్యవాదాలు. 90 00:05:09,893 --> 00:05:12,604 -నువ్వు దిగట్లేదా? -ఇక్కడ ఈరోజు డెలివరీలు ఏంలేవు. 91 00:05:12,688 --> 00:05:15,065 -నువ్వు పనుందని అన్నావు... -లేదు. 92 00:05:18,485 --> 00:05:19,319 సరే మరి. 93 00:05:20,320 --> 00:05:22,197 -దింపినందుకు ధన్యవాదాలు. -అలాగే. 94 00:05:23,407 --> 00:05:24,575 కలుస్తాను. 95 00:05:24,992 --> 00:05:25,826 కలుస్తాను. 96 00:05:28,871 --> 00:05:32,666 నన్ను అనుమానిస్తున్నాడా, లేదంటే కొంచెం తిక్కా? 97 00:05:36,503 --> 00:05:37,880 రెండూనా? 98 00:05:38,047 --> 00:05:39,590 హే, హాయ్! 99 00:05:40,883 --> 00:05:42,468 నిన్ను మిస్సయ్యాను. 100 00:05:42,551 --> 00:05:44,720 నువ్వో మంచి మసాజర్‌వట కదా? 101 00:05:44,803 --> 00:05:47,514 భలే రంజుగా ఉంటుంది. నాకు ఒకసారి చెయ్యి. 102 00:05:49,725 --> 00:05:52,519 పనికిమాలిన బొండాంగాడు, వాడి బాసునే తింటున్నాడు. 103 00:05:52,603 --> 00:05:55,147 అవును. అప్పాయింట్‌మెంటు తీసుకో. 104 00:05:57,274 --> 00:06:01,528 ముయ్ లోకా. మా ప్రత్యేక ఎంపనాడాల మంచి సన్నని వర్షన్. 105 00:06:01,612 --> 00:06:05,491 ఇంకా, ఆ రుచి నాలుక మీద అలాగే ఉండిపోతుంది. 106 00:06:05,574 --> 00:06:08,077 అవును, దయచేసి తీసుకోండి. రుచి చూడండి. 107 00:06:08,160 --> 00:06:13,123 మంచిది. ధన్యవాదాలు. పోయిన వారం నా స్నేహితురాలు వచ్చింది, తను గర్భవతి... 108 00:06:13,832 --> 00:06:17,795 అవును, లూయిస్ ఆ సోదిదానిని వండటంలో నిముషం కూడా వృథా చేయలేదు. 109 00:06:17,920 --> 00:06:21,715 అంటే మీకు నచ్చిందన్నమాట. మీ పిల్లలందరికీ భలే నచ్చుతుంది. 110 00:06:21,799 --> 00:06:24,134 ఇన్‌స్టాగ్రామ్‌‌లో పెట్టమనండి, టిక్‌టాక్‌లో కూడా... 111 00:06:24,218 --> 00:06:26,095 మేము అది... 112 00:06:26,178 --> 00:06:27,012 హే. 113 00:06:28,388 --> 00:06:30,599 -నువ్వెలా... -నిన్ను కనిపెట్టాననా? 114 00:06:30,724 --> 00:06:32,058 అదే నా పని. 115 00:06:32,308 --> 00:06:34,353 అవును, మరీ ఇంత త్వరగానా. 116 00:06:34,770 --> 00:06:38,065 -సబ్‌వేలో వచ్చాను. -అవును, రెండు వారాలన్నావు. 117 00:06:38,148 --> 00:06:39,650 కొన్నిసార్లు అదృష్టం. 118 00:06:39,733 --> 00:06:43,862 నిజం చెప్పాలంటే, ఇది జీవితంలో నేను చేసిన అతి తేలికైన పని. 119 00:06:43,946 --> 00:06:45,739 నాకు దొరకని వాళ్లు లేరు. 120 00:06:46,824 --> 00:06:48,158 డామినిక్ దొరికాడా? 121 00:06:48,242 --> 00:06:50,828 మనం కొంచెం ఏకాంతంగా వెళ్లి మాట్లాడుకుందాము. 122 00:06:50,911 --> 00:06:53,622 డామినిక్ ఆర్ఫాన్సో చనిపోయాడు. 123 00:06:54,540 --> 00:06:57,584 -ఎలా? ఎప్పుడు? -డొమినికన్ రిపబ్లిక్‌లో ఆగ్నిప్రమాదంలో. 124 00:06:57,668 --> 00:06:59,253 పన్నెండేళ్ల క్రితం. 125 00:07:00,963 --> 00:07:02,840 కుటుంబపు ఇంటిలో జరిగింది. 126 00:07:03,382 --> 00:07:06,844 దేహం కాలిపోయింది, దంతాల ద్వారా కనిపెట్టాల్సి వచ్చింది. 127 00:07:10,139 --> 00:07:12,224 అవును, ఎడమ దంతాలు. గుర్తుంది. 128 00:07:12,307 --> 00:07:17,146 మనశ్శాంతి కోసం చెపుతున్నాను, కాలి చావటం అంటే చాలా నరకం. 129 00:07:19,648 --> 00:07:21,650 వాడి చావు కోరుకున్నానా అంటే, 130 00:07:21,733 --> 00:07:25,696 కానీ నా చేతులతో చంపాలనుకున్నాను. 131 00:07:25,863 --> 00:07:28,574 -నీకేమివ్వాలి? -ఏం లేదు. 132 00:07:28,699 --> 00:07:29,825 కాలేజీ కోసం వాడుకో. 133 00:07:30,909 --> 00:07:34,163 -నీకెలా తెలుసది? -చెప్పానుగా, నా పనే అదని. 134 00:07:34,913 --> 00:07:38,167 ఇంకా, అది దారుణం, కానీ అది షేక్‌స్పియర్. 135 00:07:43,422 --> 00:07:45,465 టైటస్ ఆండ్రోనికస్ బ్రిటానియా థియేటర్ 136 00:07:45,549 --> 00:07:48,010 డామినిక్ 16 ఏళ్లుగా నాకు చచ్చినవాడి కిందే లెక్క. 137 00:07:48,135 --> 00:07:52,639 కానీ అతను నిజంగా చచ్చాడనుకోలేదు. ఇప్పుడేం చేయాలిక? 138 00:07:52,723 --> 00:07:54,308 -హాయ్, డోలోరెస్. -హాయ్. 139 00:07:54,391 --> 00:07:55,808 నీకోసమే చూస్తున్నాను. 140 00:07:55,893 --> 00:07:57,728 -ఎందుకు? -చుట్టాలబ్బాయిని ఎత్తుకుంటే 141 00:07:57,811 --> 00:08:01,481 మెడ పట్టేసింది. నువ్వు కొంచెం చూస్తావా? 142 00:08:01,565 --> 00:08:03,901 -ఇప్పుడు తీరిక లేదు, జాయ్. -దయచేసి, 143 00:08:03,984 --> 00:08:05,903 నీ మాయా చేతులు కావాలి. ఐదు నిముషాలు. 144 00:08:05,986 --> 00:08:08,322 ఇప్పుడు కుదరదు అన్నానుగా! అబ్బా, జాయ్! 145 00:08:08,405 --> 00:08:12,159 అందరికీ కావలసినప్పుడల్లా పని చేసి పెట్టటం కోసం లేను ఇక్కడ! 146 00:08:12,242 --> 00:08:15,621 బ్రిడ్జెట్ దగ్గర గయ్యాళితనం నేర్చుకుంటున్నావా? 147 00:08:17,039 --> 00:08:22,377 జాయ్ తప్పేం లేదు అందులో. కానీ తన మెడ మీద చేయి వేసానంటే, విరిచేస్తాను. 148 00:08:23,503 --> 00:08:24,755 ఏమన్నా మరిచిపోయావా? 149 00:08:24,838 --> 00:08:27,841 అవును. నా సహోద్యోగులు దీని గురించి చెప్పారు. 150 00:08:27,925 --> 00:08:30,844 నేను వాళ్లకు కొన్ని తీసుకొస్తానని చెప్పాను. 151 00:08:30,928 --> 00:08:32,929 హే. లూయిస్ ఉన్నాడా? 152 00:08:33,013 --> 00:08:34,431 కనబడుటలేదు గిడియన్ పెరల్‌మాన్ 153 00:08:34,514 --> 00:08:37,517 ఇవి కిటికీలో ఒకటి పెట్టాలి, మీకు అభ్యతరం లేకపోతే? 154 00:08:37,601 --> 00:08:38,602 ఒక్క క్షణం. 155 00:08:39,686 --> 00:08:40,520 హాయ్. 156 00:08:40,604 --> 00:08:42,688 ఇంకా బాగా చేద్దాం. 157 00:08:47,527 --> 00:08:51,698 లూయిస్‌కి అది నచ్చకపోవచ్చు. అది కస్టమర్ల ధ్యాస మళ్లిస్తుంది. 158 00:08:51,782 --> 00:08:53,450 డీ, అదే కదా పాయింట్. 159 00:08:54,117 --> 00:08:55,953 అవును, కానీ ఇక్కడెందుకు మరి? 160 00:08:56,036 --> 00:08:58,038 నీ ఆఫీసు దగ్గర బాగుంటుందేమోగా? కదా? 161 00:08:58,121 --> 00:08:59,873 తన క్రెడిట్ కార్డ్ ప్రకారం. 162 00:08:59,957 --> 00:09:03,961 ఆఖరిసారిగా కొన్ని వీధుల అవతల, కేన్ ఏబెల్ పిజ్జాలో వాడారు. 163 00:09:04,044 --> 00:09:05,712 మీరేం అనుకోరుగా? 164 00:09:08,465 --> 00:09:10,592 -పోలీసులకు చెప్పావా? -లేదు. ఇంకా లేదు. 165 00:09:10,676 --> 00:09:13,136 -అలాగెలాగ? -అతను కొంచెం... 166 00:09:14,096 --> 00:09:18,809 అంటే, మా నాన్న చెడ్డవాడు కాదు. కొన్నిసార్లు పిచ్చి పనులు చేస్తుంటాడు. 167 00:09:18,892 --> 00:09:21,144 పోలీసులకు చెప్పకుండా ఉంటేనే మంచిది... 168 00:09:21,228 --> 00:09:23,480 నా పేరు రూతీ. నేను జనాలను వెతుకుతాను. 169 00:09:23,563 --> 00:09:25,107 వద్దు, వద్దు, వద్దు. 170 00:09:25,190 --> 00:09:27,401 నువ్వు చెప్పిన పనులు ఆయన చేస్తుంటే కనుక, 171 00:09:27,484 --> 00:09:30,445 వీలైనంత త్వరగా నాకు అప్పగించు. 172 00:09:30,529 --> 00:09:33,198 -నీకు అప్పగించాలా? -అవును. మంచి పిల్లవాడిలా ఉన్నావు. 173 00:09:33,282 --> 00:09:35,117 నీతో ఒక ఒప్పందం. 1,000 డాలర్లు. 174 00:09:35,200 --> 00:09:37,202 అది బహుమానానికి రెట్టింపు. 175 00:09:37,286 --> 00:09:39,413 వెయ్యి డాలర్లు కూడా ఖర్చు చేయలేవా? 176 00:09:40,497 --> 00:09:41,873 నాకు దొరకనివాళ్లు లేరు. 177 00:09:41,957 --> 00:09:45,127 అతను ఎదురుచూస్తున్నాడేమో, పోస్టర్లతో ఏమౌతుందో చూద్దామా? 178 00:09:45,210 --> 00:09:47,629 -అవునా? -అంతేగా. 179 00:09:47,713 --> 00:09:49,715 మనం ఏకాంతంగా మాట్లాడుకుందాం. 180 00:09:49,798 --> 00:09:54,219 ఇక, ఎవరినన్నా వెతకాలంటే, రూతీకి కాల్ చెయ్యి. డోలోరెస్‌ను అడుగు. 181 00:09:54,303 --> 00:09:56,179 నాకు దొరకనివాళ్లు లేరు. 182 00:09:56,263 --> 00:09:58,932 ఛా, ఛా, ఛా. 183 00:09:59,057 --> 00:10:02,144 లూయిస్, మనకో సమస్య. 184 00:10:04,229 --> 00:10:05,063 లూయిస్. 185 00:10:12,779 --> 00:10:13,613 లూయిస్? 186 00:10:17,159 --> 00:10:19,661 లూయిస్, స్నానం చేస్తున్నావా? 187 00:10:20,704 --> 00:10:24,624 హే, బాబు. నేను ఆగలేను. నేను వచ్చేస్తున్నాను... 188 00:10:42,017 --> 00:10:44,978 లూయిస్ పడకగదిని అసలు ఎన్నడూ చూడలేదు. 189 00:10:50,067 --> 00:10:51,443 వాడో పిల్లవాడు. 190 00:10:58,784 --> 00:11:00,660 "రీఫర్ మాడ్‌నెస్" చూడు! 191 00:11:11,213 --> 00:11:12,047 లూయిస్? 192 00:11:17,636 --> 00:11:21,765 నా జీవితం హార్రర్ సినిమా అయితే, వెళ్లకు అని నేనే అరిచేదాన్ని. 193 00:11:55,132 --> 00:11:57,551 మాంసం మాంసమే. కండ కండే. 194 00:11:59,970 --> 00:12:01,680 కానీ నకిలీ రొమ్ములను తినలేవు. 195 00:12:15,110 --> 00:12:16,069 పెరల్‌మన్ గారు. 196 00:12:33,211 --> 00:12:39,134 నేను వాళ్లను కోయకపోవచ్చు, కానీ నేనే చేసానిది. 197 00:12:43,054 --> 00:12:44,264 నేనే చేసాను. 198 00:12:59,988 --> 00:13:01,364 నీకు చలేస్తుందా? 199 00:13:05,619 --> 00:13:08,413 నీతో రహస్యాలు పంచుకోవటం ఇష్టం, పాపా. 200 00:13:20,258 --> 00:13:22,594 నేను అది...లేదు. 201 00:13:35,148 --> 00:13:37,651 ఆ రకం పేరు "మింట్ కుకీస్." 202 00:13:37,734 --> 00:13:39,861 -బాగుంటుంది, తియ్యగా... -ఇప్పుడు కాదు. 203 00:13:39,945 --> 00:13:43,698 -అబ్బా, ఇప్పుడు వద్దు. -హే, హే, హే. 204 00:13:43,823 --> 00:13:46,701 ఇది మంచిదే తెలుసా? 205 00:13:46,785 --> 00:13:48,995 నేనెలాగూ శుభ్రం చేయాలనుకున్నాను, కానీ... 206 00:13:49,079 --> 00:13:52,665 -ఇప్పుడు నువ్వంతా చూసేసావు. -సాక్ష్యాలు తుడిచేసానన్నావు. 207 00:13:52,749 --> 00:13:55,252 చేసాను. లేదు, అంటే. ఎంపనాడాతో ఎంపనాడా. 208 00:13:55,335 --> 00:13:57,462 ఇక్కడ అవన్నీ ఎందుకు ఉంచావు? 209 00:13:57,546 --> 00:14:00,215 -ఇది సురక్షితమైన చోటు. -నదిలో విసిరెయ్యి! 210 00:14:00,298 --> 00:14:02,676 లేదు! మనలో నింపే వైద్య చెత్త ఉంది చూడు. 211 00:14:02,759 --> 00:14:06,638 టైటానియం, సిలికాన్. అవన్నీ పట్టిస్తాయి, అవి సముద్ర జీవులకు చేటు. 212 00:14:06,763 --> 00:14:10,642 ఈస్ట్ నదిలో డాల్ఫిన్లు బాగుంటే చాలు, అంతేగా! 213 00:14:10,767 --> 00:14:14,229 చూడు, ఇది మంచిది కాదని తెలుసు, 214 00:14:14,312 --> 00:14:18,733 కానీ మనం పట్టుబడితే మాత్రం, నేనే చేసాను. 215 00:14:18,817 --> 00:14:22,070 నీకు దీనికి సంబంధం లేదు. నువ్వు నా గది అద్దెకు తీసుకున్నావంతే. 216 00:14:22,153 --> 00:14:24,906 నీకు అసలు ఏం తెలియదు. 217 00:14:28,743 --> 00:14:30,912 నువ్వు నీ వాంగ్మూలం రాసి ఉంచుకో. 218 00:14:33,331 --> 00:14:34,665 దానర్థం ఏంటి? 219 00:14:34,749 --> 00:14:38,753 మనకో పెద్ద సమస్య. జూనియర్ పెరల్‌మన్ అక్కడ పీఐతో మాట్లాడుతున్నాడు. 220 00:14:38,837 --> 00:14:40,505 -పీఐనా? -ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. 221 00:14:40,589 --> 00:14:44,009 -పీఐ అంటే తెలుసు నాకు. ఇక్కడేంటని? -క్రెడిట్ కార్డ్ చూసాడట. 222 00:14:44,092 --> 00:14:46,928 చివరిసారి ఆ మనిషి అక్కడ పిజ్జా షాపులో వాడాడట 223 00:14:47,012 --> 00:14:50,015 -అంటే వాషింగ్టన్ హైట్స్‌కు వచ్చాడని. -అబ్బా. 224 00:14:51,725 --> 00:14:52,601 ఛా! 225 00:14:55,145 --> 00:14:56,146 పిజ్జా చోటా? 226 00:14:56,229 --> 00:14:58,607 -అస్సలు సీరియస్‌గా తీసుకోవా? -తీసుకుంటున్నాను. 227 00:14:58,690 --> 00:15:01,818 -నేను మళ్లీ జైలుకు పోను. -నేను ఏం చేసానో చూసావుగా? 228 00:15:01,901 --> 00:15:04,404 -నీకు ఇప్పుడే చెపుతున్నాను... -నేరం నాది! 229 00:15:05,196 --> 00:15:06,990 అబ్బబ్బా. దేవుడా. 230 00:15:07,073 --> 00:15:09,701 -ఏంటి? ఇప్పుడేంటి? -ఏంటిది? 231 00:15:09,826 --> 00:15:10,785 లేదు, విన్నాను. 232 00:15:10,869 --> 00:15:13,788 జెరెమయ్యతో మాట్లాడుతుంది. అబ్బా. 233 00:15:13,872 --> 00:15:16,708 ఆమె... ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? 234 00:15:16,833 --> 00:15:20,545 -జెరెమయ్యకు అసలేం తెలియదు. -నువ్వు మాంసం తక్కువ కొంటున్నావని తెలుసు. 235 00:15:20,629 --> 00:15:22,589 అతను నన్ను అడుగుతున్నాడు. 236 00:15:22,672 --> 00:15:25,383 -అవునా? -అవును. ఆమె జెరెమయ్యతో ఆగదు. 237 00:15:25,467 --> 00:15:28,803 మనం దారి మళ్లించకపోతే పెరల్‌మన్‌ను పట్టేవరకూ ఆగదు, 238 00:15:28,887 --> 00:15:30,263 అదెలాగో నాకు తెలియదు. 239 00:15:30,347 --> 00:15:33,308 సరే. ఆగు. నాకో ఆలోచన తడుతుంది. 240 00:15:33,433 --> 00:15:37,145 నీ బుర్రలో రంధ్రాలున్నాయా, లేదంటే "ఆలోచిస్తున్నావా?" 241 00:15:44,486 --> 00:15:45,820 కనిపించకపోవటం... 242 00:15:45,904 --> 00:15:47,947 అతను ఇంకా ఇక్కడే ఉన్నాడంటే. 243 00:15:56,581 --> 00:15:58,415 షాపును ఎవరు చూస్తారు? 244 00:15:58,500 --> 00:16:00,251 ఇక్కడినుండి తలుపు కనిపిస్తుందిగా. 245 00:16:00,335 --> 00:16:03,088 నువ్విక్కడ మన స్నేహితుడికి సహాయం చేయటం బాగుంది, 246 00:16:03,171 --> 00:16:05,423 -కానీ అతను కాదు జీతం ఇచ్చేది. -తెలుసు. 247 00:16:05,507 --> 00:16:09,094 చెప్పాలంటే, మనం అమ్మే ఎంపనాడాలతో అతనికే మనం డబ్బు చెల్లించాలి. 248 00:16:09,177 --> 00:16:10,470 కానీ జోనాకు సహాయం కావాలి. 249 00:16:11,805 --> 00:16:15,392 పర్వాలేదు. నువ్వు పని చూసుకో, నేను చేసుకుంటానిది. 250 00:16:16,434 --> 00:16:19,396 అబ్బా.పెరల్‌మన్ రాకపోకలు చూసేస్తుంది. 251 00:16:19,479 --> 00:16:22,315 -బాధపడకు. పర్వాలేదు. -కానీ నాకు సహాయం చేయాలనుంది. 252 00:16:22,399 --> 00:16:25,527 -నువ్వు కూడా చేయాలి. -నన్ను పశ్చాత్తాపంలోకి నెట్టకు. 253 00:16:25,610 --> 00:16:28,738 -నువ్వు లేవు ఇక్కడ. -ముప్ఫై ఏళ్లపాటు దుకాణం నడిపి, 254 00:16:28,822 --> 00:16:32,867 తరువాత నియమాలు పెట్టు. అప్పటిదాకా, లోపలికి పో, సరేనా? 255 00:16:32,951 --> 00:16:35,704 డోలోరెస్ పోస్టర్లు అంటిస్తుంది, నేను బ్యాంకుకు వెళతాను. 256 00:16:35,787 --> 00:16:38,039 -అరె. కానివ్వు. త్వరగా. -సారీ. 257 00:16:38,123 --> 00:16:39,374 -సారీ. -సరేలే. 258 00:16:40,500 --> 00:16:43,420 వాడిని ఒంటరిగా వదలకు. నేను ఇప్పుడే వస్తాను. 259 00:16:43,503 --> 00:16:46,673 -హే, ఏమన్నా తెలిసిందా? -ఆమె కెమెరాలు రికార్డ్ కూడా చేయవట. 260 00:16:46,756 --> 00:16:48,925 కానీ అతను ఇక్కడికే వచ్చాడు, కదా? 261 00:16:49,008 --> 00:16:52,011 అవును. కేన్ అండ్ ఎబెల్ పిజ్జాతో నిర్థారించుకున్నాను. 262 00:16:52,095 --> 00:16:54,305 ఆయన వారం క్రితం ఇక్కడకు వచ్చాడు. 263 00:16:54,389 --> 00:16:56,057 ఇక్కడ ఇంకేమన్నా ఆస్తులు ఉన్నాయా? 264 00:16:56,141 --> 00:16:58,518 లేదు. మాకు దగ్గరి భవనం వన్ సిక్స్‌టీన్త్. 265 00:16:58,601 --> 00:17:02,397 వాషింగ్టన్ హైట్స్‌కు రావడంలో ఇక్కడకు రావటానికి తప్ప కారణమే లేదు. 266 00:17:02,480 --> 00:17:05,400 ఇక్కడికి దగ్గరిలో మనుషులను కలవటానికి తప్ప. 267 00:17:05,483 --> 00:17:08,486 అతను జనాలను కలుస్తాడు, మీకు అర్థమైందిగా? 268 00:17:08,569 --> 00:17:11,156 -వేశ్యలు. -అవును. 269 00:17:11,239 --> 00:17:14,032 సరే. రేపు పొద్దున్నదాకా సమయమివ్వు. 270 00:17:14,117 --> 00:17:16,243 -అలాగే. -నాకు దొరకనివారు లేరు. 271 00:17:16,368 --> 00:17:17,746 నాకు తెలిసి 272 00:17:17,829 --> 00:17:21,708 మనకు చాలా దగ్గరిలోనే ఉండుంటాడు. 273 00:17:26,337 --> 00:17:28,631 -డోలోరెస్, ఎలా ఉన్నావు? -బాగున్నాను. 274 00:17:45,940 --> 00:17:48,568 ఇది మరీ దారుణం. 275 00:17:48,735 --> 00:17:51,154 అయితే, నెల్లీ... తన కథ ఏంటి? 276 00:17:51,613 --> 00:17:52,697 ఏమంటున్నావు? 277 00:17:52,781 --> 00:17:54,824 అంటే, తను డేట్ చేస్తుందా? 278 00:17:55,825 --> 00:17:59,037 తెలియదు. ఎందుకు, ఎవరన్నా తెలిసినవారున్నారా? 279 00:18:01,247 --> 00:18:03,041 అవును. అంటే, నేను అనుకోవటం... 280 00:18:04,918 --> 00:18:06,211 అయ్య బాబోయ్. 281 00:18:06,503 --> 00:18:08,129 -ఏంటి? ఏంటది? -అతనే. 282 00:18:08,213 --> 00:18:09,214 ఏంటి? 283 00:18:09,380 --> 00:18:10,215 గిడియన్ (నాన్న) పెరల్‌మాన్ 284 00:18:10,298 --> 00:18:12,509 వదిలెయ్యి. ఇదో సోది గోల. 285 00:18:12,592 --> 00:18:13,468 నేను కొంతమందికి బాకీ పడ్డాను 286 00:18:13,551 --> 00:18:14,427 అందుకే ఈ అజ్ఞాతం. కంగారుపడకు బాబు. 287 00:18:15,553 --> 00:18:16,805 ఆయన... 288 00:18:17,555 --> 00:18:21,476 దేవుడా. మళ్లీ జూదంలో అప్పులు చేసినట్టున్నాడు. 289 00:18:21,643 --> 00:18:24,896 "అజ్ఞాతంలోకి పోతున్నాను". సరే. "కంగారేం లేదు, బాబు." 290 00:18:24,979 --> 00:18:29,025 అసలు నన్ను అది తప్ప ఇంకేం పిలవడు. 291 00:18:30,401 --> 00:18:31,903 "కొన్ని వారాలలో వస్తాను." 292 00:18:34,239 --> 00:18:36,658 -పోలీసులకు చెప్పకపోవటం మంచిదైంది. -అవును. 293 00:18:38,660 --> 00:18:42,080 -రూతీకి కూడా చెపుతానులే, సరేనా? -అవును. చెప్పాలంటే? 294 00:18:42,163 --> 00:18:45,792 మనం కచ్చితంగా రూతీని తీసేయాలి. 295 00:19:00,932 --> 00:19:03,601 డామినిక్ నన్ను కాపాడుతున్నాడని నమ్మాను. 296 00:19:07,230 --> 00:19:09,482 కానీ తనను తాను కాపాడుకున్నాడంతే. 297 00:19:12,485 --> 00:19:14,153 ఏంటి? అతని కుటుంబం ఇక్కడిదని... 298 00:19:21,035 --> 00:19:23,288 -కొంచెం ఇస్తావా? -అలాగే, తప్పకుండా. 299 00:19:32,213 --> 00:19:34,132 నేను గొవానస్ వరకూ వెళ్లాను. 300 00:19:34,215 --> 00:19:36,301 -బ్రూక్లిన్‌లోనా? -అవును. 301 00:19:36,384 --> 00:19:40,471 కొన్ని కాల్స్ చేసాను, ఫోన్ నుండి సందేశాలు పంపాను. 302 00:19:40,597 --> 00:19:44,100 అయితే, ఆమె సిగ్నల్ ట్రాక్ చేస్తే, అది మన దరిదాపుల్లో కూడా ఉండదు. 303 00:19:45,184 --> 00:19:47,020 ఆమె సిగ్నల్ ట్రాక్ చేయదు. 304 00:19:48,313 --> 00:19:50,273 జోనా అంతా ఆపేయమన్నాడు. 305 00:19:53,651 --> 00:19:55,904 -నమ్మేసాడా? -నమ్మాడు. 306 00:19:56,112 --> 00:19:58,364 ప్రస్తుతానికి. కానీ, నమ్మేసాడు. 307 00:19:58,448 --> 00:19:59,949 బాబోయ్. 308 00:20:03,453 --> 00:20:06,873 -బాబోయ్. -భలే చేసావు, బాబు. 309 00:20:07,415 --> 00:20:11,252 భలే. బాబోయ్, మనకు కొంత సమయం దొరికింది. 310 00:20:11,336 --> 00:20:13,463 డోలోరెస్, విను, 311 00:20:13,755 --> 00:20:17,467 నీకు తెలియాలి, నేను ముందు చెప్పిందంతా నిజం. 312 00:20:17,550 --> 00:20:20,929 ఎప్పుడు పరిస్థితులు చేజారినా, నేనున్నాను నీకు. 313 00:20:21,054 --> 00:20:24,390 -ఇదంతా నామీదే. నువ్వు... -లూయిస్, నీ దయ అది. 314 00:20:25,433 --> 00:20:28,728 కానీ ఇది నన్ను వెన్నాడదని నువ్వు చెప్పలేవుగా. 315 00:20:28,811 --> 00:20:33,191 నేను జైలులో ఉన్నాను, అక్కడ ఉంది, సోది మాయా చేతులు. 316 00:20:33,316 --> 00:20:35,693 నిన్ను ఒంటరిగా వదలను నేను. 317 00:20:35,777 --> 00:20:37,695 మనం ఒకరికొకరం సరేనా? 318 00:20:38,738 --> 00:20:40,156 దేవుడి మీద ఒట్టు, పాపా. 319 00:20:41,366 --> 00:20:43,618 నేను ఏం కావాలంటే అది చేస్తాను. 320 00:20:45,703 --> 00:20:47,163 నిన్ను కాపాడటానికే ఉన్నాను. 321 00:21:15,316 --> 00:21:18,277 సరే. నేనే చేస్తాను. 322 00:21:25,827 --> 00:21:28,121 నేను చేసి చాలా రోజులైంది... ఛా. 323 00:21:31,332 --> 00:21:32,291 సరే. 324 00:21:34,585 --> 00:21:37,046 ఛా. భలే చేస్తున్నాడు. 325 00:21:37,130 --> 00:21:40,425 టాబిత కన్నా ఎవరూ బాగా చేస్తారనుకోలేదు... 326 00:21:40,550 --> 00:21:41,718 నా తొడ కొరికాడు. 327 00:21:41,801 --> 00:21:45,013 -క్షమించు, పాపా, ఉత్సాహం ఎక్కువైంది. -సరే. 328 00:21:55,314 --> 00:22:00,570 ఆహా, లూయిస్. భలే. లూయిస్. బాబోయ్. 329 00:22:01,195 --> 00:22:02,030 బాబోయ్. 330 00:22:20,048 --> 00:22:23,801 డోలోరెస్, నాకు ఇష్టమైన రుచి. 331 00:22:38,066 --> 00:22:39,734 వాడు నా మీద వదిలాడు... 332 00:22:43,696 --> 00:22:46,949 ఆగు, అంతేగా. వాడు నరమాంస భక్షకుడు. 333 00:22:59,796 --> 00:23:00,922 అది... 334 00:23:03,800 --> 00:23:05,551 ఇంత బాగా ఎప్పుడూ లేదు... 335 00:23:05,760 --> 00:23:07,595 అంటే, నువ్వే అత్యుత్తమం... 336 00:23:10,223 --> 00:23:12,683 నువ్వు అలా చెప్పనక్కరలేదు... అంటే... 337 00:23:17,063 --> 00:23:18,481 నేను చాలాకాలంగా పడుకోలేదు... 338 00:23:18,564 --> 00:23:19,398 నరమాంస భక్షకుడు. 339 00:23:19,482 --> 00:23:21,859 ...ఓ మగాడితో ఈ మధ్య కాలంలో. 340 00:23:21,984 --> 00:23:25,655 అవును. అవును, తెలుసు, అర్థమైంది. 341 00:23:25,780 --> 00:23:26,906 జైలులో స్త్రీలు. 342 00:23:33,996 --> 00:23:36,874 నా చిరకాల స్వప్నం అది. 343 00:23:36,958 --> 00:23:38,501 జైలులో స్త్రీల గురించా? 344 00:23:42,839 --> 00:23:44,966 కాదు. కాదు, కాదు. 345 00:23:46,050 --> 00:23:47,135 లేదు, నీ గురించి. 346 00:23:50,847 --> 00:23:51,889 బాబు. 347 00:23:56,060 --> 00:23:59,063 నాకోసం ఎవరూ ఇలా ఎన్నడూ చేయలేదు. 348 00:24:00,940 --> 00:24:02,275 నిజంగానా? 349 00:24:02,358 --> 00:24:04,902 -టాబిత చేసిందని... -లేదు, లేదు, కాదు... 350 00:24:10,700 --> 00:24:11,534 అక్కడ. 351 00:24:15,204 --> 00:24:16,038 వాటితో. 352 00:24:22,461 --> 00:24:23,838 చెప్పానుగా, పాపా. 353 00:24:25,214 --> 00:24:26,883 నీకోసం ఏదైనా చేస్తాను. 354 00:24:28,050 --> 00:24:29,302 నిజంగా చెబుతున్నాను. 355 00:24:32,638 --> 00:24:33,514 అలాగే. 356 00:24:34,849 --> 00:24:37,560 వేరేవాళ్లు కూడా చెప్పారు తెలుసా? 357 00:24:37,643 --> 00:24:39,061 నేను డామినిక్‌లాగా కాదు. 358 00:24:41,606 --> 00:24:43,608 వాడో అబద్ధాలకోరు వెధవ. 359 00:24:45,276 --> 00:24:46,944 చావులో కూడా నిజాయితీ లేదు. 360 00:24:48,237 --> 00:24:49,071 ఏంటి? 361 00:24:51,240 --> 00:24:52,533 నేను ఆ ఫోల్డర్ చూసాను. 362 00:24:54,035 --> 00:24:56,537 అందుకే ఆ పీఐ వచ్చిందని తెలుసు. 363 00:24:58,873 --> 00:25:02,585 అవును. వాడు కచ్చితంగా 2007లో చావలేదు. 364 00:25:02,668 --> 00:25:06,255 వాడి నానమ్మకు మూడేళ్ల క్రితం వరకు కూడా ప్యాకేజీలు వచ్చేవి. 365 00:25:06,339 --> 00:25:07,590 అది నీకెలా తెలుసు? 366 00:25:07,673 --> 00:25:10,092 సోఫియా ఆమె చాలా ఆప్తులు కనుక. 367 00:25:10,176 --> 00:25:11,344 సోఫియా ఎవరు? 368 00:25:12,094 --> 00:25:15,598 నెల్లీ బామ్మ. ఆమె పైన మూడో అంతస్తులో ఉండేది. 369 00:25:15,681 --> 00:25:18,935 ఆమె ఇంకా డామినిక్ కుటుంబం ఒకే డీఆర్ వాళ్లు. 370 00:25:19,018 --> 00:25:19,977 హిగ్వేలోనా? 371 00:25:21,687 --> 00:25:23,314 కాదు, సొసువా అనుకుంటాను. 372 00:25:26,108 --> 00:25:27,109 సొసువా. 373 00:25:29,153 --> 00:25:30,154 అవును అక్కడే. 374 00:25:33,115 --> 00:25:34,367 ఒక్క నిముషం ఆగు. 375 00:25:35,409 --> 00:25:39,288 దీని ప్రకారం అతని కుటంబపు ఇంటిలో 2007లో హిగ్వేలో ఇది జరిగింది. 376 00:25:39,372 --> 00:25:42,625 కాదు. చెప్పానుగా, డీ. వాడు అప్పుడే చచ్చుంటే, 377 00:25:42,708 --> 00:25:44,919 వాడి బామ్మ వాడిని సెయింట్‌ను చేసేది. 378 00:25:45,002 --> 00:25:47,964 కానీ దంతపు నివేదికలతో నిర్థారించారుగా. 379 00:25:48,047 --> 00:25:50,758 డీఆర్‌లోనా? అటాప్సీ చేసుండకపోవచ్చు. 380 00:25:50,841 --> 00:25:54,512 ఎవరో చుట్టాలు వచ్చి అనుంటారు, అతనే అని చెబితే అదే రాసేస్తారు. 381 00:25:54,595 --> 00:25:57,265 వాడు సోదిగాడు, డీ. పరమ మోసగాడు. 382 00:25:57,348 --> 00:26:00,351 నేరాల నుండి తప్పించుకోవటానికి స్వంత చావును చేసుంటాడు. 383 00:26:00,434 --> 00:26:03,896 వాడిని వదిలెయ్యి. నేనున్నాను నీకు. 384 00:26:04,063 --> 00:26:08,317 ఇంకేమన్నా చేయమంటావా నన్ను. 385 00:26:10,987 --> 00:26:15,157 కానీ నిజంగా, నువ్వు వాడిని మరిచిపోవాలి. 386 00:26:17,159 --> 00:26:18,452 నన్ను చూడనివ్వు. 387 00:26:27,837 --> 00:26:29,005 సరే మరి. ఇవ్వు నాకు. 388 00:26:30,006 --> 00:26:31,424 శభాష్ పాప. 389 00:26:34,427 --> 00:26:35,970 దేవుడా. 390 00:26:36,429 --> 00:26:40,683 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 391 00:26:41,517 --> 00:26:45,563 మనకి మంచి భవిష్యత్ ఉంది, డోలోరెస్ రోచ్. 392 00:26:45,646 --> 00:26:47,273 భవిష్యత్. 393 00:26:47,398 --> 00:26:50,192 నా భవిష్యత్తుపై మళ్లీ దృష్టి సారించాలిక. 394 00:26:50,276 --> 00:26:54,113 నాకు ఏ పీఐ అక్కరలేదు, నేనే మూడో అంతస్తులోకి వెళ్లి, 395 00:26:54,196 --> 00:26:58,492 ఈ మంటలను దగ్గరగా చూసి తెలుసుకోవాలంతే. 396 00:27:46,290 --> 00:27:48,292 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి 397 00:27:48,376 --> 00:27:50,378 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి