1 00:00:06,549 --> 00:00:09,969 ద హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్ 2 00:00:10,052 --> 00:00:12,805 ఎపిసోడ్ 7 "వీడ్కోలు, ఫెలీషియా" 3 00:00:21,856 --> 00:00:23,190 మనం వాళ్లనెక్కడ కలవాలి? 4 00:00:23,566 --> 00:00:25,860 కేన్ అండ్ ఏబెల్ పిజ్జా, 5 00:00:25,943 --> 00:00:27,903 కొన్ని వీధులవతలే ఉంది. 6 00:00:27,987 --> 00:00:30,698 గిడియన్ తరువాత నేను తనిఖీ చేసాను. అర్థం చేసుకో. 7 00:00:30,781 --> 00:00:33,743 వాళ్ల క్రస్ట్‌కు బాతు కొవ్వు వాడతారు. 8 00:00:34,368 --> 00:00:39,832 తెలుసు, కదా? నేను కూడా నా పిండిలో వాడి కొవ్వును వాడవచ్చేమో. 9 00:00:39,915 --> 00:00:43,252 -ఏంటి దేనితో? -అదే, ఆ చచ్చిన బొండాగాడి కొవ్వుతో. 10 00:00:43,335 --> 00:00:45,463 -బాతు కాదు, చెత్త కొవ్వు. -నోర్ముయ్. 11 00:00:45,546 --> 00:00:47,173 నీకేమైందసలు? 12 00:00:47,256 --> 00:00:49,425 అంతా నీకు సరదాగానే ఉంటుందా ఏంటి? 13 00:00:49,508 --> 00:00:51,469 జోక్ కాదు. ఇది అతి తెలివైన ఆలోచన. 14 00:00:51,552 --> 00:00:54,930 నా పిండికి మంచి రుచినిస్తుంది, శాకాహారానికి కూడా. 15 00:00:55,973 --> 00:00:58,642 మనం బయటపడాలి, సరేనా? అది... 16 00:00:58,726 --> 00:01:01,604 అదే మనం చేయబోయేది. ఈ రాత్రి కాదు. నేనింకా... 17 00:01:01,687 --> 00:01:04,230 ఈ రాత్రి చెక్ తెస్తాడనుకున్నావా? 18 00:01:04,315 --> 00:01:07,526 అవును, కానీ నువ్వు నాకిచ్చిన మాంసాన్నంతా వాడాలి. 19 00:01:07,610 --> 00:01:08,903 తరువాత, మనం పోవాలి. 20 00:01:08,986 --> 00:01:12,990 పాపా, శాంతించు. నేనున్నానుగా? 21 00:01:13,073 --> 00:01:18,913 త్వరలోనే, మన సొంత సాక్షి రక్షణ స్థితిలో ఉంటాం. 22 00:01:19,538 --> 00:01:22,082 ఇలా మాయమైపోతాం. 23 00:01:22,541 --> 00:01:23,834 డామినిక్‌లాగా. 24 00:01:25,836 --> 00:01:29,590 -డోలోరెస్. -జెరెమయ్య. హాయ్, ఏంటి సంగతి? ఎలా ఉన్నావు? 25 00:01:30,966 --> 00:01:33,051 నేను రెప్పలార్పటం లేదు, బాబు. కదులు. 26 00:01:33,134 --> 00:01:35,346 జెరెమయ్య, నా ఆర్డర్ తెచ్చావా? 27 00:01:35,429 --> 00:01:39,433 తిరిగి అదే పంది మాంసం, ఎముకలు, కోడి కాళ్లు. విలాసం మనది? 28 00:01:39,517 --> 00:01:41,852 మనం విలాసమే. అసలైన విలాసం. 29 00:01:41,936 --> 00:01:45,481 అది "మంచితనం" అని మేఘాల నుండి వచ్చే విముక్తి, నేరుగా వస్తుంది? 30 00:01:45,564 --> 00:01:46,816 సరే, మేము వెళ్లాలిక. 31 00:01:46,899 --> 00:01:48,234 మేఘాల నుండి నేరుగా వచ్చేది 32 00:01:48,317 --> 00:01:50,985 మన ఉనికికి గగనంలో సాక్ష్యం తప్ప? 33 00:01:51,070 --> 00:01:55,616 అంటే దానర్థం మనమంతా, అన్ని చోట్లా ఉన్నాం. 34 00:01:56,826 --> 00:01:59,578 -సరే మరి. బాగుంది, బై. -మంచిది. కానివ్వండి. 35 00:01:59,662 --> 00:02:00,788 బై. బై, జెరెమయ్య. 36 00:02:00,871 --> 00:02:03,749 -లూయిస్ తనకు తెలుసు. చెప్పానుగా. -వాడి మాటలు నమ్మరులే. 37 00:02:03,833 --> 00:02:05,459 వాడికి పిచ్చి. 38 00:02:05,543 --> 00:02:09,045 మనం ఇంకో రెండు నిముషాలలో ఎవరికి పిచ్చో తెలుసుకోబోతున్నాం. 39 00:02:09,128 --> 00:02:10,714 -అందుకే, అతి చేయకు. -లేదు. 40 00:02:10,798 --> 00:02:13,968 -డీ. ఇది డబుల్ డేట్. -హాయ్. 41 00:02:14,051 --> 00:02:17,930 డబుల్ డేట్. ఆగు, ఆగు. నా జుట్టు చూడు. 42 00:02:18,013 --> 00:02:19,431 ముచ్చటగా ఉన్నాము. ఫోటో తియ్! 43 00:02:20,516 --> 00:02:21,976 నీ ఎంపనాడాల రుచి కానీ, 44 00:02:22,059 --> 00:02:24,978 ఆ కళాత్మకత నాణ్యతలు, వ్యక్తిగత భావన కానీ లేవు... 45 00:02:25,062 --> 00:02:26,605 అవి మారవు, సరేనా? 46 00:02:26,689 --> 00:02:29,483 పనితనం ఇంకా లాభం కలిసి ఉండగలవని నా నమ్మకం. 47 00:02:29,567 --> 00:02:32,903 -భలే తెలివితేటలు, కదా? -అవును. 48 00:02:32,987 --> 00:02:35,322 ఇంకా, అదే సమయంలో... 49 00:02:35,406 --> 00:02:38,659 విను, కొంచెం తక్కువైంది కానీ జీవితకాల పొదుపులు తీసాను. 50 00:02:38,742 --> 00:02:39,994 అది 5 శాతం డౌన్ పేమెంట్. 51 00:02:40,786 --> 00:02:42,538 పదిహేను వేలా? 300 వేలనుకున్నాం. 52 00:02:42,621 --> 00:02:44,915 -తెలుసు కానీ... -ఇది 15,000 డాలర్ల ఖరీదా? 53 00:02:44,999 --> 00:02:47,042 -జీవితకాల ఆదానా? -వివరిస్తాడు. 54 00:02:47,126 --> 00:02:49,753 ప్రాపర్టీ గ్రూప్ నిధులన్నీ నాన్న పేరు మీదే. 55 00:02:49,837 --> 00:02:53,674 నేను నీలాంటివాళ్లతో చాలా తిరిగాను. నీకు ట్రస్ట్ లేదా? 56 00:02:54,049 --> 00:02:56,927 ఉంది, కానీ పోయిన వారంగా నాన్న నుండి కబురు లేదు. 57 00:02:57,052 --> 00:02:58,053 చాలా బాధగా ఉంది. 58 00:02:58,137 --> 00:03:01,891 నా ట్రస్ట్ తీయాలంటే తల్లిదండ్రులిద్దరి సంతకాలు కావాలి. 59 00:03:01,974 --> 00:03:03,225 అతని సంతకం నకలు చెయ్యి. 60 00:03:03,309 --> 00:03:05,603 ఇలాంటి విత్‌డ్రాయల్ కోసం నేను అలా చేయలేను. 61 00:03:05,686 --> 00:03:08,439 అంటే, దానికి వేలిముద్రలు, నోటరీ అన్నీ కావాలి. 62 00:03:08,522 --> 00:03:10,608 -నోటరీ, లూయిస్. -అవును. 63 00:03:11,150 --> 00:03:12,902 నేను చూసుకుంటాను, సరేనా? 64 00:03:12,985 --> 00:03:14,695 ఇది మా అమ్మ కార్డ్. 65 00:03:14,778 --> 00:03:17,948 అందుకే, ఆగాలి, ఆగాలి. మనం కొంచెం ఆగాలంతే... 66 00:03:19,074 --> 00:03:21,327 మీ నాన్న తిరిగి రావటానికా? 67 00:03:21,410 --> 00:03:24,954 అంటే, ఆయన వచ్చేదాకా ఇంతకన్నా ఎక్కువ నేనివ్వలేను. 68 00:03:25,581 --> 00:03:28,334 కానీ మా లాయర్లు ఒప్పందం తయారుచేస్తారు. 69 00:03:28,417 --> 00:03:29,668 అవి నాకు కుదరవు. 70 00:03:29,752 --> 00:03:32,755 మేము నీ లాయరు కోసమో, లేదంటే నాన్న కోసమో ఉండలేము. 71 00:03:32,838 --> 00:03:36,884 -ఏంటి తొందర? మనం కనుక... -ఇది నాకు ఎంత చింతో తెలుసా? 72 00:03:37,801 --> 00:03:39,929 నాలోని భాగాన్ని కోసి అమ్మినట్టే, బాబు. 73 00:03:40,012 --> 00:03:43,933 నేను చేయాలనుకున్నాను. మనం అనుకున్నట్టే వ్యాపార వృద్ధి కోసం. 74 00:03:44,391 --> 00:03:47,353 కానీ మనం ఎదురుచూడాలంటే, 75 00:03:47,436 --> 00:03:48,978 అప్పుడు... కుదరదు, బాబు. 76 00:03:49,063 --> 00:03:50,064 కుదరదు. 77 00:03:51,315 --> 00:03:52,316 వదిలెయ్యి. 78 00:03:56,111 --> 00:03:58,113 కానీ నేను ఇంకేం చేయలేను. 79 00:04:02,826 --> 00:04:03,827 అద్దె సంగతేంటి? 80 00:04:03,911 --> 00:04:05,704 దానిని కొనటంలో వాడుకోవచ్చుగా. 81 00:04:05,788 --> 00:04:09,833 లేదు, అంటే, మీ నాన్న పోయాక, నువ్వు అద్దె వసూలు చేస్తున్నావుగా? 82 00:04:09,917 --> 00:04:12,294 -అవును. -సరే, దాని మీద అదుపు ఎవరిది? 83 00:04:12,378 --> 00:04:15,381 -ప్రస్తుతానికి, నాదే. -అతనే డబ్బున్న బాస్. 84 00:04:15,464 --> 00:04:17,632 సరే, అద్దె నుండి ఇది కట్టు. 85 00:04:17,716 --> 00:04:20,052 మీ నాన్న తిరిగి వచ్చాక, తిరిగి ఇవ్వవచ్చు. 86 00:04:20,135 --> 00:04:21,136 గొప్ప ఆలోచన, డీ. 87 00:04:21,220 --> 00:04:23,973 -అద్దె డబ్బులను వాడుకోవటమా? -అవును. 88 00:04:24,515 --> 00:04:27,267 అది నాకు అందుబాటులో లేదు. నేను చూస్తానంతే. 89 00:04:27,351 --> 00:04:28,644 జోనా, నిజాయితీగా చెబుతా. 90 00:04:28,727 --> 00:04:32,523 మనం ఈ ఒప్పందం చేసేయాలి, లేదంటే మేము ఇంకో పార్టీని వెతుక్కోవాలి. 91 00:04:32,606 --> 00:04:33,691 నువ్వే నిర్ణయించుకో. 92 00:04:35,943 --> 00:04:39,571 చూడు, అద్దెలు వచ్చే నెల ఒకటో తేదీ వరకూ వేచుండాలి. 93 00:04:39,655 --> 00:04:42,032 -అలాగైతే పర్వాలేదు. -అవును, పర్వాలేదు. 94 00:04:42,658 --> 00:04:43,993 సరే. 95 00:04:44,076 --> 00:04:46,829 సరే, డీల్. ఒకటో తేదీ సాయంత్రానికల్లా డబ్బు ఉంటుంది. 96 00:04:46,912 --> 00:04:49,623 -క్యాషియర్స్ చెక్. -అవును, అవును. క్యాషియర్స్ చెక్. 97 00:04:49,707 --> 00:04:52,167 ఎంపనాడా లోకా ఇంకా దాని పేరుకు. 98 00:04:52,751 --> 00:04:53,752 చీర్స్. 99 00:04:58,507 --> 00:05:00,300 ఇది చాలా బాగుంది, లూయిస్. 100 00:05:00,384 --> 00:05:02,928 -ఇది నువ్వే పెంచుతావా? -దాదాపు. 101 00:05:03,012 --> 00:05:05,764 కొద్ది రోజుల్లో చట్టబద్ధం అవుతుందని అనిపించింది. 102 00:05:05,848 --> 00:05:08,517 నీకన్నా ఎక్కువగా ఇంకెవరికీ ఆ లాభాలమీద హక్కు లేదు. 103 00:05:08,600 --> 00:05:11,437 నువ్వు దాచాలనుకుంటే, లోపలే పెంచు అంతే. 104 00:05:11,520 --> 00:05:13,605 ఇంకా చట్టబద్ధం కాదు, డీ. 105 00:05:14,356 --> 00:05:17,067 పట్టుబడే రకపు చెత్తను ఫ్లాట్‌లో పెట్టలేను. 106 00:05:17,151 --> 00:05:21,280 కానీ కింద మాత్రం కోసిన శవాలు ఉంచుతావు. అదే నా నీ హద్దు? 107 00:05:22,990 --> 00:05:23,991 అయితే... 108 00:05:25,075 --> 00:05:28,662 మనం ఆ పెరల్‌మాన్ డబ్బు తీసుకొని, 109 00:05:29,788 --> 00:05:34,793 వెర్మాంట్‌లో చిన్న ఇల్లు తీసుకుందామా? 110 00:05:34,877 --> 00:05:37,838 లేదు, లేదు. లూయిస్, వెర్మాంట్ కాదు. 111 00:05:37,921 --> 00:05:40,340 అక్కడ 95 శాతం తెల్లవాళ్లేగా? 112 00:05:40,424 --> 00:05:44,303 మనం కలిసిపోతామనుకున్నాను, అంటే నువ్వన్నట్టు సాక్షి రక్షణ. 113 00:05:44,386 --> 00:05:48,098 సరే మరి, వెర్మాంట్ కాదు. నాకు లైమ్ వ్యాధులు వద్దు. 114 00:05:51,643 --> 00:05:53,353 కొలరాడో. 115 00:05:53,437 --> 00:05:55,981 గంజాయి పెంచుతూ చిన్న ఔషధశాల, స్పా తెరుద్దాం. 116 00:05:56,065 --> 00:05:58,650 కోల్స్ ఇంకా చర్చ్ మధ్య స్ట్రిప్‌మాల్‌లో. 117 00:05:58,734 --> 00:06:00,069 కొత్త ఆరంభం. 118 00:06:09,787 --> 00:06:11,705 నీ కొత్త జీవితంలో నువ్వేం చేస్తావు? 119 00:06:11,789 --> 00:06:15,209 నా పేరు ఏంటా అని తెగ ఆలోచించాను. 120 00:06:15,292 --> 00:06:17,711 -ఫెలీషియా. -ఫెలీషియా అవుతావా? 121 00:06:17,795 --> 00:06:19,713 -విచిత్రమే అయినా సరే. -కాదు. నువ్వు. 122 00:06:19,797 --> 00:06:20,798 ఏంటి? 123 00:06:21,799 --> 00:06:25,469 చూడు, ఒహాయో ఇంకా లైసెన్సులను లామినేట్ చేస్తుంది. 124 00:06:25,552 --> 00:06:27,262 పొద్దున్న ఇవి చేసాను. 125 00:06:27,346 --> 00:06:29,640 మనం కొత్త ఖాతా తెరిచేది ఇలానే. 126 00:06:29,890 --> 00:06:33,644 డోలోరెస్ చాలా మంచి పేరు, కానీ అర్థం మాత్రం విషాదం అని. 127 00:06:34,937 --> 00:06:37,314 నేను నిన్నింకా విషాదంగా చూడలేను. 128 00:06:37,397 --> 00:06:39,858 ఫెలీషియా అంటే సంతోషం. 129 00:06:39,942 --> 00:06:42,319 నా జైలు ఫోటో వాడటం అవసరమా? 130 00:06:42,402 --> 00:06:44,571 16 ఏళ్ళ క్రితం ఆ పిల్ల కోరుకున్నదంతా... 131 00:06:44,655 --> 00:06:49,909 -మరీ అమాయకత్వం. నాకు చూడాలని లేదు. -లేదు, ఎందుకంటే ఆమెకు అవన్నీ దొరుతాయిక. 132 00:06:49,993 --> 00:06:52,454 నీకు ఆ అర్హత ఉంది 133 00:06:52,538 --> 00:06:55,957 మంచి సంతోషకరమైన జీవనం, ఫెలీషియా రోచా. 134 00:06:56,667 --> 00:06:59,169 వాడు మూర్ఖుడు, కానీ నమ్ముతాను వాడిని. 135 00:06:59,962 --> 00:07:01,380 నువ్వేమవుతావు? 136 00:07:05,884 --> 00:07:08,262 హెక్టర్ పెక్టర్ అదొక పేరా, వెధవ? 137 00:07:08,345 --> 00:07:10,264 -అది ఆ బొండాంగాడి పేరు. -కాదు. 138 00:07:10,347 --> 00:07:11,765 -అవును. నిజంగా. -ఏంటి? 139 00:07:11,849 --> 00:07:12,975 ఫోటో మార్చానంతే. 140 00:07:13,058 --> 00:07:16,311 -వాడి పేరు మీద వారెంట్ ఉంటేనో. -అన్నీ సమస్యలే నీకు. 141 00:07:16,395 --> 00:07:17,729 ఏదీ సరిగ్గా చేయనంటావు! 142 00:07:17,813 --> 00:07:21,817 లేదు, నువ్వు చేయవు. ఇదో సోది పేరు. 143 00:07:21,900 --> 00:07:24,778 నన్నిక పక్కకు పెట్టనివ్వను, సరేనా? 144 00:07:25,612 --> 00:07:29,199 నువ్వు బాధ పడ్డావు కనుక అలానే అనుకుంటావని తెలుసు. 145 00:07:32,411 --> 00:07:36,206 అవును, నేను కాలేజీకి అలా వెళ్లలేదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను. 146 00:07:38,917 --> 00:07:40,502 ఐ లవ్ యూ. 147 00:07:40,961 --> 00:07:42,588 నేను ఎక్కడికీ పోవట్లేదు. 148 00:07:43,213 --> 00:07:46,216 కొలరాడోకు గ్రేహౌండ్ బస్సులో తప్ప, 149 00:07:46,300 --> 00:07:47,551 నా పాప ఫెలీషియాతో. 150 00:07:51,930 --> 00:07:54,725 డోలోరెస్, సహాయం! లూయిస్! చాలా రక్తం పోతుంది! 151 00:07:57,853 --> 00:08:00,272 ఇప్పుడేంటి? ఆ రాక్షసి అరుపులు ఏంటి. 152 00:08:00,355 --> 00:08:01,398 నెల్లీ, వచ్చేసాము! 153 00:08:08,780 --> 00:08:10,824 దేవుడా, ఏమైంది? 154 00:08:11,742 --> 00:08:13,911 -పడ్డాను. -911కు కాల్ చేస్తాను. 155 00:08:13,994 --> 00:08:16,246 స్నానానికి నీళ్లు పెడుతుంటే, హఠాత్తుగా 156 00:08:16,330 --> 00:08:18,707 పంపులోంచి రక్తం కారటం మొదలైంది. 157 00:08:18,790 --> 00:08:20,626 నా కాలు విరిగినట్టుంది! 158 00:08:20,709 --> 00:08:21,919 అది నీ రక్తం కాదా? 159 00:08:22,002 --> 00:08:24,880 అంత రక్తం కారితే నేనింకా బతికుంటానని అంటావా? 160 00:08:24,963 --> 00:08:26,506 ఆ చెత్త పైపుల గోల ఇది. 161 00:08:26,590 --> 00:08:30,010 నువ్వు. ఈ ఇంటిలో ఏదీ బాగుచేయవు. 162 00:08:30,093 --> 00:08:33,847 -డబ్బు తీసుకుంటావు ఇంకా... -డోనా సోఫియా, చాలిక. శాంతించు. 163 00:08:33,931 --> 00:08:37,142 పొద్దుటి నుండి నా బాత్రూంలో కూడా ఇలానే అవుతుంది. 164 00:08:37,226 --> 00:08:39,727 నేను నీ ఆఫీస్‌కు కాల్ చేసాను, పదిసార్లు అనాలా? 165 00:08:39,811 --> 00:08:41,730 పైపులలో రక్తమా? ఎలా? 166 00:08:42,856 --> 00:08:46,318 -311కు కాల్ చేస్తాను. నా హక్కులు తెలుసు. -వద్దు. చేయకండి. 167 00:08:46,401 --> 00:08:47,653 నేను చూసుకుంటాను. 168 00:08:48,445 --> 00:08:50,280 నాన్న నుండి ప్లంబింగ్ నేర్చుకున్నా. 169 00:08:50,364 --> 00:08:52,324 ఒకసారి నేను చూసాక కాల్ చెయ్యి. 170 00:08:52,407 --> 00:08:53,659 -సరే. -ధన్యవాదాలు, బాబు. 171 00:08:53,742 --> 00:08:55,744 -పర్వాలేదు. -వాళ్లు వస్తున్నారు, బామ్మ. 172 00:08:55,827 --> 00:08:58,747 -లేదు, లేదు, వాళ్లు సామాను ఎత్తేస్తారు. -ఏం సామాను? 173 00:08:58,830 --> 00:09:01,708 -నా సామానంతా. -ఇదంతా చెత్త. 174 00:09:01,792 --> 00:09:03,877 సరే, డోనా సోఫియా, అర్థమైంది. 175 00:09:03,961 --> 00:09:07,839 నీ దగ్గరికి ఎవరూ రాకూడదు, అర్థమైంది, సరేనా? 176 00:09:08,882 --> 00:09:11,385 అందుకే, చాలా మెల్లిగా, నిన్ను లేపుతాము. 177 00:09:11,468 --> 00:09:15,055 -నేను ఏళ్లుగా ఇల్లు దాటలేదు. -నాలుగేళ్లు, బామ్మ, 178 00:09:15,138 --> 00:09:17,808 నేను రాలేను. రాలేను. 179 00:09:17,891 --> 00:09:20,394 అవును. అవును, రాగలవు, సరేనా? 180 00:09:20,477 --> 00:09:23,146 ఈ లోకంలోకెల్లా నీ ఇల్లే సురక్షితమనే భావన 181 00:09:23,230 --> 00:09:25,065 ఎలాంటిదో నాకు తెలుసు. 182 00:09:25,857 --> 00:09:29,444 మేము ఎవ్వరినీ లోపలికి రానివ్వబోమని చెబితే, సరేనా? 183 00:09:30,612 --> 00:09:32,072 నన్ను నమ్ముతావా? 184 00:09:32,155 --> 00:09:35,742 -సరే. సరే, కానివ్వు. -సరేనా? సరే, గయ్స్, అరె. పద... 185 00:09:35,826 --> 00:09:37,286 -నన్ను లేపండి. -సరే. 186 00:09:37,369 --> 00:09:38,954 పారామెడిక్స్‌ను పిలుస్తాను. 187 00:09:39,037 --> 00:09:41,290 నేను ఇందులో తలదూర్చను. 188 00:09:42,415 --> 00:09:44,251 -ఆగు, ఆగు, ఆగు. -ఏంటి? ఏంటి? 189 00:09:44,334 --> 00:09:45,294 నా ఆక్సిజన్. 190 00:09:45,377 --> 00:09:48,839 కంగారేంలేదు. ఆసుపత్రిలో బోలెడంత ఆక్సిజన్ ఉంది, సరేనా? 191 00:09:48,922 --> 00:09:52,217 నా రొమాన్స్ నవల, సగమే చదివానది. 192 00:09:52,301 --> 00:09:53,969 -మై హార్ట్ సో వైల్డ్. -సరే. 193 00:09:54,052 --> 00:09:57,055 అది ఎవరికన్నా ఇచ్చి పంపిస్తాములే, సరేనా? 194 00:09:57,139 --> 00:09:59,349 సరే, నా బాత్రూంలో రక్తం సంగతేంటి? 195 00:09:59,433 --> 00:10:01,351 అలానే వదిలేస్తాము. 196 00:10:02,811 --> 00:10:03,812 సరే. 197 00:10:03,895 --> 00:10:06,481 -నువ్వు వస్తున్నావా? -అవును, అవును. 198 00:10:06,565 --> 00:10:10,152 -ఆ మాజీ ఖైదీ కూడా. -ఊపిరి తీసుకో, ఊపిరి తీసుకో. 199 00:10:13,989 --> 00:10:17,409 ఎవరన్నా 311కు కాల్ చేస్తే... జోనా ప్లంబర్‌కు కాల్ చేస్తే... 200 00:10:17,492 --> 00:10:20,871 కంగారేంలేదు. కంగారుపకు, డీ. నేను చూసుకుంటాను. కంగారుపడకు. 201 00:10:20,954 --> 00:10:21,997 సరే. 202 00:10:23,248 --> 00:10:25,542 సీట్‌బెల్ట్ పెట్టుకో! 203 00:10:26,918 --> 00:10:28,170 ఎం*ఏ*ఎస్*హెచ్ లేదు. 204 00:10:28,920 --> 00:10:31,089 ఎం*ఏ*ఎస్*హెచ్ ఏ ఛానెల్? 205 00:10:31,173 --> 00:10:33,342 నీకు ఎంత ఫెంటనిల్ ఇచ్చారు? 206 00:10:35,844 --> 00:10:38,221 -నాకు కాఫీ కావాలి. -నేను తెస్తాను. తనతో ఉండు. 207 00:10:38,305 --> 00:10:39,973 పర్వాలేదు. నీకేమన్నా కావాలా? 208 00:10:40,057 --> 00:10:41,725 -ఏమీ వద్దు. ధన్యవాదాలు. -సరే. 209 00:10:48,482 --> 00:10:51,818 నువ్వు నేననుకున్నంత చెత్తదానివి కాదు. 210 00:10:51,902 --> 00:10:54,863 నువ్వు కూడా నేననుకున్నంత చాదస్తపు ముసలిదానివి కాదు. 211 00:10:56,907 --> 00:10:57,824 బాగున్నావా? 212 00:10:59,284 --> 00:11:00,535 నన్ను క్షమించు నేను... 213 00:11:03,163 --> 00:11:06,124 జనాలు వచ్చి కలిసే అలవాటు నాకు తప్పిపోయింది. 214 00:11:06,291 --> 00:11:07,292 అర్థం చేసుకోగలను. 215 00:11:07,376 --> 00:11:11,004 నేను ఆ బేస్‌మెంట్‌లో అలానే ఉండిపోయి అసలు బయటకు రాకపోతే, 216 00:11:11,838 --> 00:11:12,839 నేనూ అలానే అవుతాను. 217 00:11:13,423 --> 00:11:15,258 నీకేం కావాలసలు? 218 00:11:16,927 --> 00:11:18,887 ఇప్పుడు పిచ్చిగా అనిపిస్తుంది. 219 00:11:18,970 --> 00:11:22,474 డామినిక్ ఎక్కడున్నాడో నీకు తెలుసనిపించింది. 220 00:11:23,558 --> 00:11:27,020 ఆ గ్రంథసాంగుడా? 221 00:11:27,979 --> 00:11:29,439 -దేవుడా. -కాదు. 222 00:11:30,565 --> 00:11:35,612 సోదిగాడు. వాళ్ల బామ్మకే వాడెక్కడున్నాడో చెప్పలేదు. 223 00:11:35,695 --> 00:11:39,241 ఏడాదికొకసారి క్రిస్మస్ బహుమతి పంపేవాడు. 224 00:11:40,659 --> 00:11:41,827 తిరుగు టపా లేకుండానా? 225 00:11:42,702 --> 00:11:45,914 తమాషాగా మాట్లాడే అమ్మాయి వాడి సామాను ఇచ్చి వెళ్లేది. 226 00:11:46,373 --> 00:11:47,915 తమాషాగా మాట్లాడటమంటే? 227 00:11:47,999 --> 00:11:50,085 అదే, "ఆలో, మేట్." 228 00:11:53,338 --> 00:11:58,677 -బ్రిటీష్ యాసా? -కాదు, కాదు. క్రొకొడైల్ డండీలాగా. 229 00:12:01,221 --> 00:12:03,056 -ఆస్ట్రేలియన్? -అవును, అదే అది. 230 00:12:03,140 --> 00:12:06,768 అజ్ఞాతంలో ఉండాలనుకుంటే, ముసలి డొమినికన్‌కు బహుమానాలు, 231 00:12:06,852 --> 00:12:10,856 డబ్బు పంపటానికి యాస ఉన్న తెల్ల అమ్మాయిని పంపటమెందుకు? 232 00:12:10,939 --> 00:12:14,109 అది పట్టిస్తుంది కదా. 233 00:12:14,568 --> 00:12:16,903 డామినిక్ ఆస్ట్రేలియన్ తెల్ల అమ్మాయితో? 234 00:12:16,987 --> 00:12:20,490 వాడు అసలు హైట్స్ దాటి వెళ్లడు. అంటే... 235 00:12:20,574 --> 00:12:21,575 జార్జీనా బెల్‌యార్డ్ 236 00:12:21,658 --> 00:12:24,953 డామినిక్ దగ్గర జార్జీ గంజాయి కొనేది. కలిపిందీ తనే. 237 00:12:25,036 --> 00:12:26,163 అంటే దానర్థం? 238 00:12:26,246 --> 00:12:27,706 ఆమె పేరు జార్జీనా? 239 00:12:33,920 --> 00:12:37,299 ప్రొఫెసర్ డండీ అన్యాయంగా జైలుకు వెళ్లినవారికై పోరాడేది. 240 00:12:37,757 --> 00:12:41,720 డామినిక్‌తో బిజీగా ఉండి నాకు సహాయం చేయలేదేమో. 241 00:12:42,387 --> 00:12:44,139 అవకాశాలు ఉన్నాయా అసలు? 242 00:12:47,267 --> 00:12:48,810 103 జార్జీనా ప్రొఫెసర్ 243 00:13:00,697 --> 00:13:03,200 -డోలోరెస్ రోచ్? -జార్జీ. 244 00:13:03,283 --> 00:13:04,910 ఇక్కడ నాకేం పని? 245 00:13:04,993 --> 00:13:07,537 ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అది... 246 00:13:07,621 --> 00:13:12,000 -అంటే, నేను విన్నాను నువ్వు... -జైలులో ఉన్నాను. 247 00:13:12,083 --> 00:13:13,960 కొద్ది వారాల క్రితమే విడుదలయ్యాను. 248 00:13:15,337 --> 00:13:19,257 -ఆహా. అంటే, నేను... -నీతో మాట్లాడవచ్చా? 249 00:13:19,341 --> 00:13:22,344 దురదృష్టవశాత్తూ పని మీద వెళుతున్నాను, తర్వాత కలుద్దామా? 250 00:13:23,345 --> 00:13:25,680 అదే పరిసరాలలో ఉంటున్నావా? 251 00:13:25,764 --> 00:13:29,267 ఇంకొద్ది రోజులు అంతే. ఒక అరగంట కూడా లేదా? 252 00:13:29,351 --> 00:13:34,105 నిజానికి... ఉండేదానిని కానీ మా బాబును కలవాలి. క్షమించు. 253 00:13:34,189 --> 00:13:37,484 ఆహా, నీకు బాబున్నాడా? 254 00:13:37,567 --> 00:13:38,485 -అవును. -వయసెంత? 255 00:13:38,568 --> 00:13:42,322 -మాటవరుసలు అవీ వద్దు. పర్వాలేదు. -ఏంటి? పర్వాలేదు. 256 00:13:46,451 --> 00:13:49,412 -రైలు దాకా దింపు. -సరే. 257 00:13:49,496 --> 00:13:51,164 సరే. 258 00:13:51,248 --> 00:13:55,544 డోలోరెస్, అంటే ఆ రోజు రాత్రి నువ్వు అతనితో కలిసి వెళ్లావు కదా? 259 00:13:55,627 --> 00:13:59,506 అప్పటినుండి డామినిక్‌ను కలవనేలేదు. 260 00:13:59,589 --> 00:14:03,301 అదే 20 ఏళ్ల క్రితం. మీ నాన్న అంత్యక్రియల తరువాత. 261 00:14:04,094 --> 00:14:08,306 నేను గంజాయి తాగటం మానేసాక అతనికి నాతో పని లేదనుకుంటాను. 262 00:14:08,390 --> 00:14:11,309 అంటే అతనికి నేను అంతే అక్కరేమో. 263 00:14:11,393 --> 00:14:12,978 కానీ అప్పుడు, ఇంకెవరు మరి? 264 00:14:13,061 --> 00:14:17,440 అంటే, అతనికి యాస ఉన్న తెల్ల గర్ల్‌ఫ్రెండ్స్ ఎక్కువ లేరుగా. 265 00:14:17,524 --> 00:14:18,608 ఏంటి? 266 00:14:18,692 --> 00:14:23,446 అంటే, నేనూ నిన్ను ఆ తరువాత ఎక్కువ కలవలేదు, కదా? 267 00:14:23,530 --> 00:14:28,785 అతని లోకంలోకి వెళ్లాక. మేము దగ్గరయ్యాం, దూరమయ్యాం. 268 00:14:28,868 --> 00:14:33,665 ఇక ఇప్పుడు, అదంతా గతం. జీవితమంటే అంతే, కానీ తన స్నేహితులెవరో నాకెలా తెలుస్తుంది? 269 00:14:34,665 --> 00:14:36,293 అవును. 270 00:14:36,376 --> 00:14:40,130 అవును, నిజమే, అంటే, తెలుసులే. జనాలు దారి మళ్లుతారు. 271 00:14:40,213 --> 00:14:44,426 ఆమె ఫెంటనిల్ మీద ఉందన్నావుగా? అదే ప్రిన్స్‌ను చంపింది. 272 00:14:44,509 --> 00:14:47,679 అవును, ఆమెకు ఇవ్వకూడదు... క్షమించు, అది... 273 00:14:49,306 --> 00:14:51,308 ప్రిన్స్ చనిపోయినప్పుడు గుర్తొచ్చావు. 274 00:14:51,391 --> 00:14:54,603 నేను నీ పర్పుల్ రెయిన్ సీడీ మీద గీత పెట్టానని కోప్పడ్డావు, 275 00:14:54,686 --> 00:14:57,772 అదేమో ఆ పాటనే స్కిప్ చేస్తుండేది. 276 00:14:57,856 --> 00:15:00,400 ఆ నిముషం నువ్వు గుర్తొచ్చావు. నిజంగా. 277 00:15:00,483 --> 00:15:04,863 -పదహారేళ్లుగా ఒకే చోట ఉన్నాను. -సరే, సరే, అది నాకు తెలుసు. అది... 278 00:15:07,282 --> 00:15:10,452 -నిన్ను కలవాలనిపించింది, కానీ... -కానీ? 279 00:15:10,994 --> 00:15:13,663 అంటే, నాకు అంత సౌకర్యంగా లేదు. 280 00:15:13,747 --> 00:15:18,001 ఆహా. నా జైలు శిక్ష నీకు అసౌకర్యం కలిగించినందుకు నా క్షమాపణలు. 281 00:15:18,084 --> 00:15:19,461 మనం స్నేహితులమని 282 00:15:19,544 --> 00:15:21,504 నా పక్షం చెపుతున్నాను. 283 00:15:21,588 --> 00:15:23,423 నేను మొన్న వచ్చినప్పుడు కలిసి 284 00:15:23,506 --> 00:15:25,508 "హాయ్" చెప్పటానికి సిగ్గుపడ్డాను... 285 00:15:25,592 --> 00:15:29,971 -సిగ్గుపడకు. -వద్దు, ఆగు. దయచేసి నన్ను చెప్పనివ్వు. 286 00:15:30,055 --> 00:15:33,767 ఇప్పుడు తెలిసింది. "హాయ్" ఎందుకు చెప్పలేదంటే నువ్వు ఏడవాలని! 287 00:15:33,850 --> 00:15:39,439 ఆ సమయమంతా నేను జైలులో మగ్గుతుంటే నువ్వు నాలాంటివారిని ఉద్ధరించేదానివని 288 00:15:39,522 --> 00:15:42,442 ఇక్కడ పేరు గడించావు. 289 00:15:42,525 --> 00:15:45,362 కానీ నీ స్నేహితురాలికి అవసరానికి సహాయం చేయలేదు. 290 00:15:45,862 --> 00:15:47,405 జార్జీ, తగలడు. 291 00:15:47,489 --> 00:15:51,117 -అదీ విషయం. అంతే. అందుకే. -ఎక్కడుంది? ఏంటి? ఎందుకు? 292 00:15:51,201 --> 00:15:53,244 "జనాలు దూరమవుతారు"? 293 00:15:53,328 --> 00:15:56,873 ఆహా, నువ్వు నీచురాలివి. నాతో ఎప్పుడూ అలాగే ఉన్నావు. 294 00:15:56,956 --> 00:15:59,959 నేనొక్కదానినే కాదు నీకు దూరమైంది. 295 00:16:00,043 --> 00:16:02,462 కారణం ఎవరు, డోలోరెస్? 296 00:16:08,343 --> 00:16:11,805 నీచమా? "సీరియల్ కిల్లర్," సరే కానీ నీచురాలినా? 297 00:16:12,222 --> 00:16:15,392 ఇక్కడేమైందసలు? 298 00:16:15,475 --> 00:16:19,396 తెలుసుగా, ఏసీ పాడైంది. 299 00:16:19,479 --> 00:16:23,108 వేడి పెరిగింది, మంచు కరిగింది, అందుకే ఇదంతా పైపులలోకి పోయింది, 300 00:16:23,191 --> 00:16:24,567 ఇరుక్కుపోయింది. 301 00:16:28,988 --> 00:16:30,490 దానిని ఐసులో పెడుతున్నావే? 302 00:16:30,573 --> 00:16:33,451 -దానిని నదిలో పడెయ్యి! -లేదు, ఇది మంచి విలువైన మాంసం. 303 00:16:33,535 --> 00:16:37,497 విను, మనం బయటపడటానికి ఇంకో వారమే ఉంది, 304 00:16:37,580 --> 00:16:40,333 అందుకే మనం హఠాత్తుగా ముయ్ లోకో ఇంకా ముయ్ లోకా ఆపేస్తే 305 00:16:40,417 --> 00:16:42,001 అందరికీ అనుమానం వస్తుంది. 306 00:16:42,085 --> 00:16:44,796 మరీ ముఖ్యంగా జోనాకు. వద్దు, వ్యాపారం బాగా చూపించాలి. 307 00:16:44,879 --> 00:16:47,132 ఆ తెల్లవాడి డబ్బు మనకు కావాలి. 308 00:16:47,424 --> 00:16:49,801 వాడు నిజాలు చెపుతుంటే భయమేస్తుంది. 309 00:16:51,970 --> 00:16:54,472 దానిని చూడు. 310 00:16:59,477 --> 00:17:03,440 -ఇప్పుడివన్నీ ఎక్కడ పెడతావు? -నేను చూసుకుంటాను. 311 00:17:03,523 --> 00:17:06,067 నాకో చెయ్యి అందిస్తావా? 312 00:17:07,152 --> 00:17:09,820 కానీ, లూయిస్, ఇక్కడికి ఎవరైనా రావచ్చు. 313 00:17:09,904 --> 00:17:10,905 ఎవరు వస్తారు? 314 00:17:10,989 --> 00:17:14,032 ఆరోగ్య అధికారి ఇప్పుడప్పుడే రాదు. ఏ మైనస్ వచ్చింది. 315 00:17:14,117 --> 00:17:17,119 నెల్లీని లోపలికి రమ్మంటే నవ్వుతుంది. 316 00:17:17,203 --> 00:17:19,955 నేను రాత్రికి తాళం వేస్తాను, ఏసీ సరి చేస్తాను. 317 00:17:20,039 --> 00:17:24,294 -ఇవన్నీ రేపు తిరిగి సర్దేస్తాను. -నిజంగా? నీకు అది అవసరమా? 318 00:17:24,377 --> 00:17:26,546 బుగ్గల నుండి చేసే గ్వాంచాలె ఉంది చూడు? 319 00:17:26,628 --> 00:17:29,424 రోమ్‌లో కూడా అంత మంచిది దొరకదు. 320 00:17:31,176 --> 00:17:33,762 -దేవుడా. -నీకేం కాలేదుగా, డీ? 321 00:17:33,845 --> 00:17:35,972 -కక్కాలంటే బయటకు పో. -లేదు, అదేం లేదు. 322 00:17:36,055 --> 00:17:38,767 -ఆహార తయారీ. అరె. -తెలుసు, కక్కనులే. 323 00:17:38,850 --> 00:17:40,935 కొంచెం విసిగిపోయానంతే. 324 00:17:43,354 --> 00:17:44,355 విసిగిపోయావా. 325 00:17:45,648 --> 00:17:48,985 -నువ్వో వెధవవు, తెలుసా? -అవును, తెలుసు. 326 00:17:49,068 --> 00:17:52,071 సోఫియాతో చాలా సమయం గడిపినట్టున్నావు. 327 00:17:52,530 --> 00:17:53,531 అవును. 328 00:17:53,615 --> 00:17:55,617 ఆస్పత్రికి ఫోన్ చేసాను. 329 00:17:55,700 --> 00:17:59,662 సందర్శక వేళలు అయిపోయాయట, నెల్లీ ఇంకా జోనా కూడా 330 00:17:59,746 --> 00:18:02,665 గంటన్నర క్రితమే వచ్చారు. 331 00:18:02,749 --> 00:18:06,503 -స్నేహితురాలిని కలవటానికి వెళ్ళాను. -నీకెవరు తెలియదనుకున్నానే. 332 00:18:06,586 --> 00:18:11,633 -నాకు తెలుసనుకోలేదు. -అయితే... ఎవరట? 333 00:18:15,553 --> 00:18:16,554 లూయిస్... 334 00:18:18,139 --> 00:18:19,140 నేను నీచురాలినా? 335 00:18:20,308 --> 00:18:21,559 నీచురాలివి అవుతావా? 336 00:18:21,643 --> 00:18:23,853 లేదు, లేదు. 337 00:18:23,937 --> 00:18:26,523 నన్ను ఇందాకే వెధవ అన్నావు. 338 00:18:26,606 --> 00:18:29,692 -అవును, క్షమించు. అన్నాను, సారీ. -లేదు. పర్వాలేదు. 339 00:18:29,776 --> 00:18:31,611 నేను వెధవనే. 340 00:18:36,449 --> 00:18:39,494 నేను కాలేజీలో నా తెల్ల స్నేహితురాలిని... 341 00:18:39,577 --> 00:18:42,705 కలవటానికి వెళ్లాను. 342 00:18:42,789 --> 00:18:45,208 నన్ను, డామినిక్‌ను తనే కలిపింది. 343 00:18:45,291 --> 00:18:46,960 ఆమెకు అతనే గంజాయి అమ్మేవాడు. 344 00:18:47,043 --> 00:18:51,089 నేను వదలకపోవటం వెర్రే కావచ్చు. అంతే అనుకో. 345 00:18:51,172 --> 00:18:55,301 అర్థమైంది. కొన్ని మనల్ని తినేస్తుంటాయి. 346 00:18:55,385 --> 00:18:57,220 లేదు, కానీ నాకు ఇలా ఉండాలని లేదు. 347 00:18:57,303 --> 00:19:01,224 నా జీవితాన్ని పాడు చేసిన వెధవ గురించి ఆలోచిస్తూ గడపలేను. 348 00:19:01,307 --> 00:19:03,726 వద్దు నాకు. నిజంగా... వద్దు. 349 00:19:04,644 --> 00:19:05,645 తెలుసు. 350 00:19:08,022 --> 00:19:09,816 నేను నలుగురిని చంపాను, లూయిస్. 351 00:19:10,900 --> 00:19:12,151 ముగ్గురిని ఉత్త చేతులతో, 352 00:19:12,235 --> 00:19:16,281 ఆమె నన్ను అలా అన్నప్పుడే నాకు సిగ్గు లేదా పిచ్చి అనిపించింది... 353 00:19:20,618 --> 00:19:23,121 నాకు నువ్వున్నావు, నువ్వు చాలా చాలా... 354 00:19:24,747 --> 00:19:26,749 నాకోసం ఏం చేసావో చూడు. 355 00:19:26,833 --> 00:19:32,338 మన కోసం ఏం చేస్తున్నావో చూడు. ఈ చోటు, ఈ కొట్టు వదిలేస్తున్నావు... 356 00:19:32,422 --> 00:19:35,258 నీకు ఈ చోటంటే ఎంతిష్టమో నాకు తెలుసు. 357 00:19:35,341 --> 00:19:37,427 అందుకే. ఇక ఆపేస్తాను. 358 00:19:37,510 --> 00:19:41,723 ఒట్టు... వదిలేసాను, బాబు. ఇక చాలు. ఇక డామినిక్ లేడు. 359 00:19:44,601 --> 00:19:45,810 సరే. 360 00:19:45,894 --> 00:19:47,812 నువ్వూ నేను అంతే, బాబు, సరేనా? 361 00:19:49,647 --> 00:19:50,773 సరేనా? 362 00:19:53,735 --> 00:19:55,320 సరే. 363 00:19:58,281 --> 00:20:00,116 నువ్వూ నేను అంతే. 364 00:20:12,629 --> 00:20:16,966 లూయిస్, నాతో పడుకో, సరేనా? పడుకో. 365 00:20:17,634 --> 00:20:19,636 -వద్దు. వద్దు, వద్దు. -ఎందుకని? 366 00:20:19,719 --> 00:20:21,554 ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. 367 00:20:23,181 --> 00:20:26,476 అతను సెక్స్ తప్ప అన్నీ చేసాడు నాతో. 368 00:20:26,559 --> 00:20:28,853 -లూయిస్, నాకు పీరియడ్, అందుకే... -అయితే? 369 00:20:28,937 --> 00:20:32,190 -నువ్వు అది చేయదలుచుకోకపోతే, పడుకో. -అది చేస్తాను. 370 00:20:32,273 --> 00:20:34,609 -నరమాంస భక్షకుడు. -అంతకన్నా ఎక్కువ చేయలేను. 371 00:20:34,692 --> 00:20:37,695 -నా లోపలికి పెట్టు. -నా లోపలికి. పడుకో. 372 00:20:37,779 --> 00:20:40,949 -సెక్స్ చెయ్యి. మగవాడిలాగా. -డోలోరెస్, వద్దు. ప్లీజ్. 373 00:20:41,032 --> 00:20:43,159 -సెక్స్. ఏంటి... ఏంటిది? -ఆపు! ఆపు! 374 00:20:43,242 --> 00:20:45,495 బాబోయ్, ఏంటది? ఏంటి... 375 00:20:48,957 --> 00:20:50,875 అది చేయవద్దన్నానుగా! 376 00:20:50,959 --> 00:20:52,210 -ఎందుకు చేసావు? -సారీ! 377 00:20:52,293 --> 00:20:55,004 -అలా చేయవద్దన్నానుగా! -సారీ! 378 00:20:56,255 --> 00:20:57,882 క్షమించు. 379 00:21:00,343 --> 00:21:04,389 సరే. సరే, సరే. 380 00:21:04,472 --> 00:21:05,890 సరే. 381 00:21:05,974 --> 00:21:08,851 సరే. సరే, క్షమించు. 382 00:21:08,935 --> 00:21:12,605 -లేదు, ఫీలవ్వకు. అలా అరిచినందుకు సారీ. -క్షమించు, సరేనా? 383 00:21:12,689 --> 00:21:15,191 -దయచేసి క్షమించు. క్షమించు. -లేదు, పర్వాలేదు. 384 00:21:15,274 --> 00:21:16,275 క్షమించు. 385 00:21:21,072 --> 00:21:23,616 ఎవరు చేసారు అలా? 386 00:21:26,119 --> 00:21:28,871 అదో ప్రమాదం, సరిగ్గా మానలేదు. 387 00:21:29,747 --> 00:21:31,582 ఎలాంటి ప్రమాదం? 388 00:21:35,503 --> 00:21:36,838 నా పన్నెండేళ్లప్పుడు... 389 00:21:39,799 --> 00:21:45,471 ఈ అమ్మాయి... ఆమె నన్ను ఇష్టపడితే అది కాస్త ఇలా అయింది. 390 00:21:45,555 --> 00:21:47,557 ఒక అమ్మాయి అలా చేసిందా? 391 00:21:49,976 --> 00:21:52,603 -స్త్రీ. -స్త్రీనా? 392 00:21:52,687 --> 00:21:54,605 నీకు పన్నెండేళ్లు అంటే ఎవరు... 393 00:21:54,689 --> 00:21:57,567 టీచరా, కోచా? లేదంటే ఎవరు? 394 00:21:57,650 --> 00:21:59,485 మా నాన్న గర్ల్‌ఫ్రెండ్. 395 00:22:00,987 --> 00:22:03,114 మీ నాన్న గర్ల్‌ఫ్రెండ్ అలా చేసిందా? 396 00:22:03,197 --> 00:22:08,202 లేదు. ఆమె కాదు. అది ముగిసింది. ఆ సంబంధం. 397 00:22:08,286 --> 00:22:11,372 అది సంబంధం కాదు, లూయిస్. ఆగు, నీకు 12 ఉంటే... 398 00:22:11,456 --> 00:22:15,418 -నీకు 12 అంటే. అది కాదు. -కాదు. కానీ నాకేం పర్వాలేదు. నాకు సరే. 399 00:22:15,501 --> 00:22:20,298 అది తప్పని కూడా నాకు తెలియదు, కదా? 400 00:22:20,381 --> 00:22:22,383 కానీ ఏదైతేనేం. చాలా ఏళ్ల క్రితంది. 401 00:22:22,467 --> 00:22:24,010 తెలుసుగా, గతం గతః. పోనివ్వు. 402 00:22:24,093 --> 00:22:25,928 -ఆమెను వదిలేయాలి, కదా? -కదా. 403 00:22:29,098 --> 00:22:30,683 ఎవరికన్నా చెప్పావా? 404 00:22:32,018 --> 00:22:35,146 మా నాన్న. ఆయనకు తెలిసింది. 405 00:22:35,688 --> 00:22:37,356 ఆమె వెళ్లిపోయింది. 406 00:22:37,440 --> 00:22:42,361 ఆమె అతనిని వదిలేసింది, వాళ్లు 10 ఏళ్లపాటు కలిసున్నారు, 407 00:22:42,445 --> 00:22:44,280 ఆయనకు చాలా ఇష్టం ఆమెంటే. 408 00:22:44,363 --> 00:22:47,825 మా అమ్మ మమ్మల్ని వదిలేసాక. 409 00:22:47,909 --> 00:22:52,371 -నేనేమో అంతా నాశనం చేసాను. -లేదు, నువ్వలా చేయలేదు. అది నిజం కాదు. 410 00:22:52,455 --> 00:22:55,750 -నువ్వేం నాశనం చేయలేదు. అది నీ తప్పు కాదు. -నా తప్పే. 411 00:22:55,833 --> 00:22:57,043 కచ్చితంగా నా తప్పే. 412 00:22:58,795 --> 00:23:04,133 నా కుటుంబాన్ని ముక్కలు చేసాను అందుకే దానివల్లే నేను... 413 00:23:05,218 --> 00:23:06,219 నేను... 414 00:23:07,386 --> 00:23:08,763 నేను ప్రయత్నించాను... 415 00:23:12,350 --> 00:23:14,393 దానిని కోసేయటానికి. 416 00:23:14,477 --> 00:23:17,063 ఎందుకంటే అదే మూల కారణం కనుక, 417 00:23:17,146 --> 00:23:21,317 నాకు అది బాగా నచ్చటం అదంతా పెద్ద సమస్య కనుక... 418 00:23:21,400 --> 00:23:25,780 కత్తితో కోసేయబోయాను ఇంకా... 419 00:23:27,824 --> 00:23:28,825 నేను... 420 00:23:34,163 --> 00:23:37,250 నేను పూర్తిగా కోయలేకపోయాను. 421 00:23:37,333 --> 00:23:39,168 పూర్తిగా కోయలేకపోయాను. 422 00:23:41,420 --> 00:23:43,965 చాలా రక్తం పోయింది. 423 00:23:44,048 --> 00:23:47,426 అది పూర్తయ్యేలోపు నేను స్పృహ తప్పబోతుంటే, 424 00:23:47,510 --> 00:23:52,098 వేడి బాండీలోంచి నూనె తీసి అక్కడ, 425 00:23:52,181 --> 00:23:55,476 పోసేసుకున్నాను. 426 00:23:59,272 --> 00:24:00,982 పిచ్చివాడిలాగా. 427 00:24:01,357 --> 00:24:03,276 దేవుడా! 428 00:24:13,828 --> 00:24:17,957 మనిద్దరం బాధలు అనుభవించాం, లూయిస్. మనకు ఆ మచ్చలు పోవు. 429 00:24:18,040 --> 00:24:20,877 నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. 430 00:24:26,966 --> 00:24:29,594 నిన్ను రుచి చూడాలి, పాపా. 431 00:24:30,636 --> 00:24:32,305 సరే. 432 00:24:43,649 --> 00:24:47,236 నీటిలో రక్తం, సోఫియా, డామినిక్, జార్జీ, 433 00:24:47,320 --> 00:24:51,782 లూయిస్ ప్రమాదం, మా పారిపోవటం ఇన్ని జరిగాక ఎవరు నిద్ర పోగలరు అసలు? 434 00:24:52,241 --> 00:24:55,119 బాట్ మిజ్వాలో రెబెక్కా వీనర్‌ను ముట్టుకున్నాక 435 00:24:55,203 --> 00:24:57,413 నాకింత ఉత్సాహం మళ్లీ ఇప్పుడే వచ్చింది. 436 00:24:57,496 --> 00:25:00,124 రెబెక్కా వైనర్ అంతు చూడాలా? 437 00:25:00,208 --> 00:25:02,251 అస్సలు అవసరమే లేదు. లేదు. 438 00:25:03,461 --> 00:25:05,463 మళ్లీ ముద్దాడవచ్చా? 439 00:25:07,340 --> 00:25:08,549 సరే. 440 00:25:11,594 --> 00:25:13,221 నీతో ఈ రాత్రికి ఉండనా? 441 00:25:13,304 --> 00:25:15,765 అలా తోడు కోసం? నేను హాలులో పడుకుంటాను. 442 00:25:15,848 --> 00:25:17,516 హాలు చూసావా అసలు? 443 00:25:17,600 --> 00:25:19,602 నువ్వు భద్రంగా ఉంటావని. 444 00:25:21,020 --> 00:25:22,605 అతను విజయం సాధిస్తాడేమో. 445 00:25:22,688 --> 00:25:25,399 అతను, నెల్లీ కలిసి దుకాణం నడుపుతారేమో. 446 00:25:25,483 --> 00:25:28,110 ఇదంతా మేము తట్టుకొని నిలబడతామేమో. 447 00:25:28,861 --> 00:25:30,863 ఇంకేం ఇబ్బందులున్నాయి? 448 00:25:47,213 --> 00:25:49,215 పైన ఎవరో ఉన్నారు. 449 00:26:05,147 --> 00:26:07,108 ఇంకా ఇది నీ సొంతం కాదు. 450 00:26:07,191 --> 00:26:08,234 క్షమించు. 451 00:26:08,317 --> 00:26:09,318 ఇది పర్వాలేదా? 452 00:26:09,652 --> 00:26:12,738 నెల్లీకి మంచం మీద టిఫిన్ ఇద్దామని అనుకున్నాను, 453 00:26:12,822 --> 00:26:14,323 కానీ పైన ఆమె వంటగదంతా... 454 00:26:14,407 --> 00:26:15,408 -తెలుసు. -సరే. 455 00:26:15,491 --> 00:26:20,121 జనాలు ఓవెన్లలో సామాను పెట్టుకోవటం చూసాను, కానీ మైక్రోవేవ్‌లలో కాదు. 456 00:26:21,789 --> 00:26:24,166 నువ్వు అన్నీ సరిచూసుకోవటం బాగుంది. 457 00:26:24,250 --> 00:26:26,544 నెల్లీ సంతోషం కూడా నచ్చింది. నిజంగా. 458 00:26:26,627 --> 00:26:28,170 నాకు కూడా. 459 00:26:28,587 --> 00:26:30,965 అవును, ఏం ఇబ్బందులు వస్తాయా? 460 00:27:02,538 --> 00:27:04,040 అది తాళం వేసుందని అనుకున్నాను. 461 00:27:04,123 --> 00:27:05,124 జోనా. 462 00:27:17,178 --> 00:27:18,304 నువ్వు... 463 00:27:30,232 --> 00:27:31,942 బై, ఫెలీషియా. 464 00:28:18,656 --> 00:28:20,658 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి 465 00:28:20,741 --> 00:28:22,743 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్