1 00:00:06,590 --> 00:00:09,969 ద హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్ 2 00:00:10,052 --> 00:00:12,805 ఎపిసోడ్ 8 నన్ను ఆపండి 3 00:00:22,398 --> 00:00:24,942 నేను నిజంగా అలా చేయాలనుకోలేదు. 4 00:00:26,610 --> 00:00:29,572 -ఛా. -ఛా దేనికి? 5 00:00:30,072 --> 00:00:32,741 ఛా అనటానికి చాలా విషయాలున్నాయి. 6 00:00:32,825 --> 00:00:37,580 -నేను ఎప్పుడూ అలాంటిది చూడలేదు. -వాడిని తీసేయటానికి సహాయం చెయ్యి. 7 00:00:37,747 --> 00:00:41,000 -కింద శుభ్రం చేసాను. -వాడిని ఫ్రీజర్‌లో పెడదామా? 8 00:00:41,167 --> 00:00:43,961 -పోయినసారి అదెలా పని చేసింది? -తాళం వేసాను. 9 00:00:44,044 --> 00:00:47,131 నువ్వు తాళం వేసావా? నువ్వు తాళం వేసావు. 10 00:00:47,256 --> 00:00:49,967 దాని మీద స్టిక్కర్ వదిలేసావు, అతి తెలివితేటలు. 11 00:00:50,509 --> 00:00:52,636 నువ్వు స్టిక్కర్ తీసేయాలి. 12 00:00:52,720 --> 00:00:54,388 -అది అలానే వస్తుంది. -రాదది. 13 00:00:54,472 --> 00:00:56,724 -ఖచ్చితంగా రాదు. -నేనే అది పెట్టాను. 14 00:00:56,807 --> 00:00:58,851 -నా ధ్యాస మళ్లించకు. -నేనా చేస్తుంది? 15 00:00:58,934 --> 00:01:00,811 పాడు ఆలోచనలున్నది నాకు కాదు. 16 00:01:00,936 --> 00:01:03,397 ఐ లవ్ యూ, డీ. నేను ఇంకెవరినీ కోరుకోను. 17 00:01:03,606 --> 00:01:05,900 నోర్మూసుకో, బాబు. ఇది శుభ్రం చెయ్ అంతే. 18 00:01:06,066 --> 00:01:07,526 సరసుడిలాగా చేద్దామనుకున్నాను. 19 00:01:07,610 --> 00:01:10,321 -అబ్బబ్బా. సహాయపడు చాలు. -చూసుకుంటాను. 20 00:01:10,863 --> 00:01:11,864 అయ్య బాబోయ్. 21 00:01:13,991 --> 00:01:16,160 నడుం జాగ్రత్త. నడుం జాగ్రత్త. 22 00:01:17,536 --> 00:01:18,496 హలో? 23 00:01:18,704 --> 00:01:20,623 ఛా. వెనక్కి పో. వెనక్కి పో. 24 00:01:21,457 --> 00:01:23,876 -అరె. వాడిని తన్నకు. -కాలిని పైకెత్తు. 25 00:01:24,585 --> 00:01:27,004 -మీరంతా వచ్చేసారా ఏంటి? -నేను చూసుకుంటాను. 26 00:01:29,089 --> 00:01:29,965 హాయ్. 27 00:01:30,132 --> 00:01:31,258 -హాయ్. -హలో. 28 00:01:31,926 --> 00:01:32,968 జోనా ఎక్కడ? 29 00:01:33,051 --> 00:01:34,637 -అటు వెళ్లాడు. -ఏంటి? అటా. 30 00:01:34,720 --> 00:01:38,973 -తను పనికి వస్తున్నాడనుకున్నాను. -అవును. అవును. 31 00:01:39,058 --> 00:01:40,392 -అతనిక్కడ పని చేయడు. -లేదు. 32 00:01:40,518 --> 00:01:41,602 ఒకలా చేస్తున్నాడు. 33 00:01:41,685 --> 00:01:45,439 -ఆఫీస్‌కి వెళ్లాడేమో. -కింద అంటే కింద అంతస్తు అని అన్నాడు. 34 00:01:45,523 --> 00:01:46,982 అతని ఆఫీసు ఉత్తరాన... 35 00:01:47,107 --> 00:01:49,777 నాకు తెలియదు. వెళ్లిపోయాడు. ఇక్కడ ఉండట్లేదు. 36 00:01:50,652 --> 00:01:52,196 సరే. 37 00:01:53,239 --> 00:01:57,493 నీకు కావాలా? డీకి వద్దట. 38 00:01:57,576 --> 00:01:58,994 -ఆమెకు ఆకలి లేదట. -ఆకలి లేదు. 39 00:01:59,453 --> 00:02:00,830 పర్వాలేదు. తెరుస్తున్నామా? 40 00:02:00,913 --> 00:02:02,832 -తెరుస్తాము. ఒక్క క్షణంలో. -సరే. 41 00:02:05,376 --> 00:02:06,752 దుకాణం తెరుస్తావా? 42 00:02:06,836 --> 00:02:09,797 -నేను ఆలోచించుకునే వరకు అలా వదిలెయ్యి... -ఏంటి? 43 00:02:14,802 --> 00:02:16,720 అది జోనా ఫోన్? 44 00:02:17,930 --> 00:02:19,139 నాకు తెలియదు. అవునా? 45 00:02:21,267 --> 00:02:23,769 -విచిత్రంగా ఉంది. -అవును. విచిత్రమే. 46 00:02:23,853 --> 00:02:28,065 -లేదు. నా ఫోన్ ఎక్కడంటే అక్కడ పడేస్తాను. -కానీ నీకు ఫోన్ లేదుగా. 47 00:02:29,775 --> 00:02:31,735 ఇప్పుడు తెలిసిందా ఫోన్ ఎందుకు ఉండదో. 48 00:02:32,278 --> 00:02:35,865 అతను వచ్చి మాకు హాయ్ చెప్పాడు. బయటకు వెళ్లేముందు. 49 00:02:36,406 --> 00:02:37,783 -బయటకు వెళ్లాడు. -వెళ్లాడు. 50 00:02:37,867 --> 00:02:39,159 మన కోసం. పని కోసం. 51 00:02:39,618 --> 00:02:41,537 -తిరిగి వస్తాడులే. -అలాగే. 52 00:02:41,620 --> 00:02:44,290 సరే. సరే. 53 00:02:45,791 --> 00:02:50,880 -హే, సోఫియా ఎలా ఉంది? -బాగుంది. పొద్దున్న మాట్లాడాను. 54 00:02:50,963 --> 00:02:53,465 ఆరోగ్యంగా ఉంది. లంచ్ తరువాత కలుస్తాను. 55 00:02:53,549 --> 00:02:55,301 నెల్లీ, నిజంగా చాలా సంతోషం. 56 00:02:55,801 --> 00:02:57,303 అవును. నాకు తెలుసు. 57 00:02:57,845 --> 00:03:00,556 సరే, తెరవాల్సిన సమయం అయింది. 58 00:03:09,231 --> 00:03:11,567 జోనా మంచివాడు. అతనికలా జరగాల్సింది కాదు. 59 00:03:11,650 --> 00:03:16,030 నెల్లీ కూడా అంతే. మా దగ్గర ఇంకో శవం ఉంది, మేము ఇక ఉండలేం, కొన్నా కొనకపోయినా. 60 00:03:17,448 --> 00:03:18,449 లూయిస్. 61 00:03:21,911 --> 00:03:23,495 -ఏంటి? -జోనా ఆఫీస్‌కు కాల్ చేశా. 62 00:03:23,579 --> 00:03:27,458 -అతనింకా అక్కడకు రాలేదట. -పాపా, ఐదు క్షణాలేగా అయింది. 63 00:03:28,250 --> 00:03:29,793 అతను రాత్రి ఉండిపోయాడు. 64 00:03:31,754 --> 00:03:33,672 నేను దారుణమైన మనిషిని. 65 00:03:33,756 --> 00:03:36,675 అతని ఫోన్ మరిచిపోయాడేమో, ఎందుకంటే అతనికి అలాంటిది లేదు. 66 00:03:37,343 --> 00:03:41,639 -కచ్చితంగా, ఆలోచించట్లేదు. -ఆలోచించట్లేదు అంతే. అది... 67 00:03:43,891 --> 00:03:46,685 -లూయిస్ ఎవరితో మాట్లాడుతున్నాడు? -తెలియదు. పోలీసు. 68 00:03:48,603 --> 00:03:51,440 అయ్యో. జనాలు అలా అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. 69 00:03:51,690 --> 00:03:54,234 -మేము వెళతామిక. -ఎంపనాడా లోకా కుటుంబపు సొంతం. 70 00:03:54,817 --> 00:03:57,446 ముప్ఫై ఏళ్లుగా ఈ సంఘానికి పునాది. 71 00:03:57,571 --> 00:03:59,906 నిజానికి, మేము మాత్రమే మిగిలాము. 72 00:04:00,032 --> 00:04:03,077 ఆ తలుపుల వెనక దానికంతా నేనే బాధ్యుడిని. 73 00:04:03,160 --> 00:04:07,122 అవునా? అయితే, మార్సీ ఆమెను కలిసాక తిరిగి రాలేదేంటి మరి? 74 00:04:09,249 --> 00:04:12,795 మార్సీ రాకకు మా మీద గంజా అమ్మక అనుమానాలకు సంబంధం తెలియట్లేదు. 75 00:04:12,878 --> 00:04:16,673 ఆమె ఇక్కడకు పోటీ చూడటానికి వచ్చింది. మాయమైంది. 76 00:04:16,923 --> 00:04:20,552 పోటీనా? మార్సీ ఇంకా అమ్ముతుందా? ఆమె మానేసిందనుకున్నానే. 77 00:04:20,636 --> 00:04:24,556 సోది ఆపు. తరువాత నేను డీఈఏలో నా స్నేహితులకు కాల్ చేస్తాను. 78 00:04:25,057 --> 00:04:26,684 ఆమెకు డబ్బు చెల్లిస్తున్నావా? 79 00:04:26,767 --> 00:04:29,561 డబ్బు చెల్లించటమా? నేను ఎవరికీ కట్టను. 80 00:04:30,437 --> 00:04:32,106 కట్టాల్సి వస్తుందేమో. 81 00:04:35,150 --> 00:04:39,154 అర్థమైంది. అర్థమైంది, బ్రో. సరే. బ్లాక్‌మెయిల్ కదా? 82 00:04:39,238 --> 00:04:42,116 మార్సీ డబ్బులు రాలేదని, నన్ను అడుగుతున్నావు. 83 00:04:42,199 --> 00:04:46,662 కానివ్వు. నీ డీఈఏ స్నేహితులను పిలువు. వాళ్లు వెతుక్కోవచ్చు. ఎంపనాడాలు ఇస్తాము. 84 00:04:46,787 --> 00:04:48,789 -లూయిస్, రా. -వాళ్లకు మసాజులు చేస్తాము. 85 00:04:48,872 --> 00:04:50,332 వాళ్లు మామూలుగా అవ్వరిక. 86 00:04:50,624 --> 00:04:54,628 ఈ ఆలోచన బాగుందేమో. నీకు మంచి మసాజ్ అవసరమనిపిస్తుంది. 87 00:04:55,838 --> 00:04:57,756 ఒత్తిడిలో ఉన్నావు, బ్రో. ఏమనుకోకు. 88 00:04:57,840 --> 00:05:00,050 -వద్దు, ధన్యవాదాలు. -నీ ఇష్టం. 89 00:05:01,677 --> 00:05:05,305 -ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. -అవునా? అదేంటో నాకు తెలియదు. 90 00:05:05,556 --> 00:05:08,517 నువ్వు అక్కడే నిలుచుంటావా? సరే మరి. అలానే ఉండు. 91 00:05:08,600 --> 00:05:11,937 -సరే, కానివ్వు. సరే. -రా, లూయిస్. అరె. ఆపు. 92 00:05:13,814 --> 00:05:14,648 బ్రిడ్జ్ ఎన్ టన్నెల్ ఫుడ్స్ తాజా పదార్థాల అందజేత 93 00:05:14,732 --> 00:05:16,025 ఈరోజు కుదరదు, జెరెమయ్య. 94 00:05:19,737 --> 00:05:23,323 అరె. కిందకు వెళదాం పద. నెల్లీ, ఇప్పుడే వస్తాము. 95 00:05:24,116 --> 00:05:26,201 కిందకు పద. 96 00:05:27,077 --> 00:05:27,995 నోరు మూసుకో. 97 00:05:29,038 --> 00:05:30,664 మనం వెళ్లాలిక. అరె. 98 00:05:30,748 --> 00:05:32,750 -ఏంటి? -మనం వెంటనే అన్నీ సర్దుకోవాలి. 99 00:05:32,832 --> 00:05:34,418 -ఆగు. ఎందుకు? -పద. 100 00:05:34,501 --> 00:05:35,669 అదా నీ ప్రశ్న? 101 00:05:35,836 --> 00:05:38,881 ఎందుకంటే చచ్చిన యజమాని కొడుకు శవం ఫ్రీజర్‌లో ఉంది. 102 00:05:38,964 --> 00:05:41,175 ఇంకా అవినీతి పోలీసు నిన్ను కెలుకుతున్నాడు. 103 00:05:41,258 --> 00:05:42,885 పరిస్థితి చూడు. మనం పోవాలి. 104 00:05:42,968 --> 00:05:45,721 వాడు సోది కొడుతున్నాడు. వాడేం చేయలేడు. 105 00:05:46,430 --> 00:05:50,350 నువ్వేం చేస్తావట? ఇంకో వ్యాపార ఆఫర్ వచ్చేదాకా ఎదురుచూస్తావా? 106 00:05:50,433 --> 00:05:52,895 నువ్వు ఆ ముయ్ లోకా ఎంపనాడాలు చేస్తుంటావా? 107 00:05:52,978 --> 00:05:54,438 మనం కళ్లెదురే చేస్తున్నాం. 108 00:05:54,521 --> 00:05:57,191 -ఇక జనాల ఎంపనాడాలు వద్దు. -మన దగ్గర డబ్బు లేదు. 109 00:05:58,025 --> 00:06:01,445 మనకు డబ్బుందిగా. 15 వేలు ఉంది, ఇంకా నా దగ్గరా డబ్బుంది. 110 00:06:01,528 --> 00:06:04,198 దాంతో కొలరాడోలో ఇల్లు రాదు. కేవలం 15 వేలే. 111 00:06:04,281 --> 00:06:08,660 లూయిస్. నేను కొలరాడోలో ఇల్లు కొనాలనుకోవట్లేదు. 112 00:06:08,744 --> 00:06:11,872 నేను జైలులో శేషజీవితం గడపాలనుకోవట్లేదు. 113 00:06:12,247 --> 00:06:13,332 మనం ఎక్కడికి పోదాము? 114 00:06:13,415 --> 00:06:16,085 నాకు తెలియదు, బాబు. సబ్‌వే టన్నెల్. 115 00:06:16,168 --> 00:06:18,045 -ఏదో ఒకటి చూసుకుందాం. -నీకు కావాలా? 116 00:06:18,128 --> 00:06:19,963 లేదు, నాకు అలా బతకటం ఇష్టం లేదు. 117 00:06:20,130 --> 00:06:25,010 కానీ ఇది ఇక పై కుదరదు. చూడు, మనమెలాగూ వెళ్లాలి, కదా? 118 00:06:25,094 --> 00:06:28,931 డబ్బు మాత్రమే మారింది అంతే. డబ్బు లేకపోయినా మనం పోవచ్చుగా. 119 00:06:29,389 --> 00:06:31,850 అంతా మారిపోయింది. అంతా మారింది. 120 00:06:31,934 --> 00:06:34,269 నువ్వు జోనాను చంపాల్సొచ్చింది, నాకేం కోపం లేదు. 121 00:06:34,353 --> 00:06:37,606 మనం వెళ్లిపోయేవాళ్ళం. అతను ఎంపనాడా లోకో తీసుకునేవాడు. 122 00:06:37,689 --> 00:06:40,025 -మనం వెళ్లామంటే, అంతే. -అది గతం. 123 00:06:40,109 --> 00:06:43,445 అంతా తుడిచిపెట్టుకు పోతుందిగా? నా పేరు ప్రతిష్టలన్నీ. 124 00:06:43,529 --> 00:06:45,656 నాకున్నదంతా. నేనిక్కడే పుట్టాను. 125 00:06:45,781 --> 00:06:49,201 నేను నిజంగా ఈ నేల మీద ఇక్కడే పుట్టాను. 126 00:06:49,409 --> 00:06:53,122 ఇక్కడ మనం బాగా గడిపాము, కదా? నువ్వు సరదాగా గడిపావుగా? 127 00:06:53,914 --> 00:06:56,834 అసలు సిసలైన జీవితం... ఛా. 128 00:06:57,376 --> 00:07:00,629 ఇది తాగి చూసావా? ఈ రకాన్ని ట్రైన్ రెక్ అంటారు. ఇది... 129 00:07:01,672 --> 00:07:06,593 లూయిస్, ఇది ట్రైన్ రెక్. ఇదంతా సోది ట్రైన్ రెక్. 130 00:07:09,096 --> 00:07:11,223 నేను వెళుతున్నానిక. నీకు నచ్చింది చేసుకో. 131 00:07:11,306 --> 00:07:14,893 ఆగు, ఆగు, ఆగు. సరేనా? ప్లీజ్, ఆగు. సరేనా? 132 00:07:15,310 --> 00:07:18,480 నువ్వే గెలిచావు. నువ్వే. సరేనా? కానీ విను. 133 00:07:19,439 --> 00:07:23,026 మనమిప్పుడే ఇలా వెళ్లామంటే అనుమానాలు తలెత్తుతాయి, సరేనా? 134 00:07:23,110 --> 00:07:26,780 మనం ధ్యాస మళ్లించాలి, సరేనా? మనం సమయం సంపాదించుకోవాలి. 135 00:07:26,989 --> 00:07:31,869 -అదెలా చేయగలము? -నాకో ఉపాయం తట్టింది. ఒట్టు. ఉపాయం ఉంది. 136 00:07:31,952 --> 00:07:34,913 నువ్వు నాకు సమయమివ్వు, సరేనా? ఇంకొంచెం సమయమివ్వు. 137 00:07:34,997 --> 00:07:38,207 ఈరోజే వెళ్లాలి, లూయిస్. ఈరోజే మనం వెళుతున్నాము. 138 00:07:38,292 --> 00:07:43,422 -ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? -నేను చూసుకుంటానిది. తెలిసింది. 139 00:07:43,505 --> 00:07:44,631 ఏం చేస్తున్నావు? 140 00:07:45,591 --> 00:07:48,010 నీకు మహా అయితే గంట ఇస్తాను, లూయిస్. అంతే. 141 00:07:48,093 --> 00:07:50,053 నన్ను నమ్ము, పాపా. నన్ను, సరేనా? 142 00:07:50,512 --> 00:07:53,807 అవును, నమ్మాను. వాడు ఇంకా చెత్త చేస్తాడని బాగా నమ్ముతాను. 143 00:07:54,308 --> 00:07:58,270 కానీ నిజమేంటంటే, నాకింకా వాడు కావాలి. వాడు నన్ను ఇబ్బందుల్లో ఇరికించడు. 144 00:08:00,814 --> 00:08:02,649 మనుషులు దరిద్రులు. 145 00:08:02,733 --> 00:08:04,735 కానీ ఈ బల్ల సదా నన్ను కాపాడింది. 146 00:08:32,386 --> 00:08:34,222 అంత త్వరగా వదిలించావా? 147 00:08:34,847 --> 00:08:36,265 -జాయ్. -ఏం వదిలించాను? 148 00:08:36,350 --> 00:08:39,937 -ఏం లేదు. అంటే, ఇప్పుడు కుదరదు. -కుదరదు. 149 00:08:40,020 --> 00:08:42,563 -ఎప్పుడు కుదురుతుంది, డోలోరెస్? -జాయ్, ప్లీజ్. 150 00:08:42,648 --> 00:08:45,192 మళ్లీ మెడ పట్టేసింది. ఒత్తిడి అనుకుంటాను. 151 00:08:45,275 --> 00:08:47,069 బాబోయ్. నిజంగా? నేను మూగదాన్నా? 152 00:08:47,152 --> 00:08:50,822 ఏ కైరోప్రాక్టర్ నీకు సాటు రాడు, అయినా ఆ ఖరీదును భరించలేననుకో. 153 00:08:50,906 --> 00:08:54,159 నేను చేయలేనిప్పుడు. నా బల్ల బాగాలేదు. నువ్వు వెళ్లాలిక. 154 00:08:54,243 --> 00:08:57,079 -ఎందుకు? ఏం జరుగుతుంది? -నువ్వు వెళ్లాలిక. 155 00:08:57,162 --> 00:09:00,082 ఆగు. ఒక్క నిముషం. మరీ కటువుగా తోసేస్తున్నావు. 156 00:09:00,832 --> 00:09:05,295 నేను నీ స్నేహితురాలిని. ఖాళీగా ఉంటే నేనే ఉద్యోగం చూపించాను. 157 00:09:06,004 --> 00:09:09,967 అది నా అక్కతో సంబంధాలు పాడు చేసింది. నీవల్లే మేము మాట్లాడుకోవట్లేదు. 158 00:09:10,550 --> 00:09:15,305 అయినా కానీ, నేను చాలామందిని పంపాను, లాండ్రీ దగ్గర వేచుండేవాళ్లను చాలామందిని. 159 00:09:15,389 --> 00:09:18,600 "హే, 30 నిముషాలుందా? పక్కకు వెళ్లండి, మాయాచేతుల దగ్గరికి." 160 00:09:18,934 --> 00:09:22,562 నువ్వు బాగా చేస్తావు. కానీ నువ్వేమీ దేవతవు కాదుగా? 161 00:09:22,646 --> 00:09:26,733 నేను పంపాను కాబట్టి వాళ్లు వచ్చారు. నేను నిజం చెపుతాను కనుక. 162 00:09:26,984 --> 00:09:29,528 జనాలకు నేనంటే ఇష్టం. నాకు అభిరుచి ఉంది కనుక. 163 00:09:29,820 --> 00:09:32,698 నువ్వేమో నన్ను పురుగులా చూస్తున్నావు... 164 00:09:33,198 --> 00:09:35,325 చెప్పాలంటే? నేను కమీషన్ అడగాలి నిన్ను. 165 00:09:35,492 --> 00:09:38,578 నా బాధను తగ్గించు, లేదంటే 10 శాతం... 166 00:09:38,662 --> 00:09:41,206 సరే. వెనక్కు తిరుగు. 30 క్షణాలే ఉన్నాయి. 167 00:09:41,290 --> 00:09:42,958 -సరే. -నీకు 30 క్షణాలున్నాయి. 168 00:09:43,040 --> 00:09:44,334 -ఎక్కడ? -సరిగ్గా అక్కడే. 169 00:09:44,418 --> 00:09:47,504 -గట్టిగా ఉంది. అవును. -సరే. శబ్దం చేయకు. ప్లీజ్, జాయ్. 170 00:09:48,547 --> 00:09:51,091 -అరిచినందుకు క్షమించు. -పర్వాలేదులే. 171 00:09:51,174 --> 00:09:54,094 నువ్వు అస్సలు మాట్లాడవద్దు, సరేనా? 172 00:09:54,177 --> 00:09:58,473 -అసలైన స్నేహితులు నిజం చెపుతారు. -జాయ్, నువ్వు నోరు మూసుకోవాలిక. 173 00:09:58,557 --> 00:10:00,684 -నువ్వు క్రూరంగా ఉంటావు. -క్రూరంగానా? 174 00:10:00,767 --> 00:10:02,394 -నేను క్రూరమా? -అప్పుడప్పుడు... 175 00:10:32,883 --> 00:10:36,845 నాకు జాయ్ ఇష్టం, కానీ ఆమె తప్పుడు సమయంలో తప్పుడు చోట ఉంది. 176 00:10:37,179 --> 00:10:38,180 ఛా. 177 00:10:41,266 --> 00:10:42,351 ఛా. 178 00:10:44,102 --> 00:10:47,356 ఛా. ఛా, ఛా, ఛా. 179 00:10:47,731 --> 00:10:48,690 మనం వెళ్లిపోవాలిక. 180 00:10:48,774 --> 00:10:50,609 ఛా. మనం పోవాలిక. పోవాలిక. 181 00:10:54,571 --> 00:10:55,864 లూయిస్. 182 00:10:56,198 --> 00:10:58,992 ఆమె మాకు ఎంపనాడాలు తీసుకొస్తానంది. 183 00:10:59,451 --> 00:11:02,496 -అప్పటినుండి కలవలేదా? -రానని చెప్పలేదు. 184 00:11:02,662 --> 00:11:07,376 ఈమె 1993లో షీ లవ్స్ మీ తరువాత అసలు మాట్నీనే మిస్సవ్వలేదు. 185 00:11:07,459 --> 00:11:10,587 ఎందుకంటే ఆమెను సబ్‌వే ట్రాక్ కింద పడేసారు. 186 00:11:10,670 --> 00:11:14,216 రూతీ మూడో రైలు దాకా బతికే ఉంది, ఆ తరువాత కాల్ చేసింది. 187 00:11:14,299 --> 00:11:18,512 -సరే, అంటే ఆమె విచిత్రమనుకో. -హే, నెల్లీ. ఒక్క నిముషం మాట్లాడవచ్చా? 188 00:11:18,595 --> 00:11:20,806 హాయ్. ఎలా ఉన్నారు? ఆమె కావాలి... 189 00:11:20,889 --> 00:11:22,641 -ఇప్పుడే వస్తాను. -కాసేపు, గయ్స్. 190 00:11:22,724 --> 00:11:23,975 ఇప్పుడే వస్తాను. 191 00:11:24,059 --> 00:11:26,728 నిన్ను ఒకటి అడగాలి. 192 00:11:30,565 --> 00:11:32,609 -ఏం జరుగుతుంది? -ఇది విను. 193 00:11:32,692 --> 00:11:34,694 జోనా ఆఫీసుకు ఇంకా రాలేదు. 194 00:11:34,778 --> 00:11:37,823 దేవుడా, పాప. గంట కూడా కాలేదు. నువ్వు శాంతించాలి. 195 00:11:37,906 --> 00:11:41,326 తెలుసు. కానీ ముందు, నాన్న మాయమయ్యాడు, తరువాత ఆ స్త్రీ. 196 00:11:41,410 --> 00:11:43,829 అతని నాన్న మాయమవ్వలేదు. సందేశం పంపాడు, కదా? 197 00:11:43,912 --> 00:11:47,833 ఒక్కసారే, ఆ తరువాత లేదు. వాళ్లను వెతికే ఆమె మాయమైంది. 198 00:11:47,915 --> 00:11:50,710 -అదే వాళ్లు చెపుతున్నారు. -ఎందుకు వింటున్నావు... 199 00:11:50,794 --> 00:11:52,337 -ముఠా అంటావా? -ఏంటి? 200 00:11:52,504 --> 00:11:54,756 -ముఠా ఇంకా ఉందా? -అవును, ఉంది. 201 00:11:54,840 --> 00:11:56,550 ముఠా కాదు, నెల్లీ. అది... 202 00:11:58,135 --> 00:11:59,761 అదేంటో నాకు తెలియదు. 203 00:11:59,845 --> 00:12:02,431 కానీ అంతా సర్దుకుంటుంది, సరేనా? సర్దుకుంటుంది. 204 00:12:02,514 --> 00:12:06,518 నాకు అలా అనిపించట్లేదు. అలా కాకపోవచ్చు కూడా. 205 00:12:08,145 --> 00:12:10,147 కొన్నిసార్లు పరిస్థితులు బాగుండవు. 206 00:12:10,313 --> 00:12:14,734 మా అమ్మ జైలుకు పోయినప్పుడు, అంతే. ఆమె గతంలో వెళ్లినప్పుడూ అంతే. 207 00:12:14,818 --> 00:12:17,863 ఏదన్నా జరగకముందే పరిస్థితులు బాగాలేవంటే తెలియాలి... 208 00:12:21,324 --> 00:12:23,785 నీకు, లూయిస్‌కు ఏదన్నా అయితే తట్టుకోలేను. 209 00:12:26,580 --> 00:12:29,291 మనం పని చేసుకుందామా? దయచేసి, దయచేసి. 210 00:12:29,916 --> 00:12:33,378 ఒట్టు, అంతా బాగవుతుంది. ప్రమాణం. సర్దుకుంటుంది, సరేనా? 211 00:12:33,462 --> 00:12:35,464 -మనమేం చేయలేము. -సరే. 212 00:12:35,547 --> 00:12:37,674 అందుకే మనం పని చేసుకుందాం, సరేనా? 213 00:12:38,467 --> 00:12:39,342 -సరేనా? -సరే. 214 00:12:39,426 --> 00:12:40,260 సరే మంచిది. 215 00:12:41,136 --> 00:12:42,137 ఆమె నన్ను నమ్మింది. 216 00:12:42,679 --> 00:12:46,266 నేనో రాక్షసిని. అది వాస్తవం కావడమే దారుణం. 217 00:12:54,691 --> 00:12:55,692 లూయిస్. 218 00:12:56,151 --> 00:12:59,779 వాడు ఏదో ఒక పిచ్చి పని చేయకుండా ఉండే చిన్న అవకాశం ఏమన్నా ఉందా? 219 00:13:01,573 --> 00:13:04,075 అది వాడికి కూడా కొంచెం తెలివితక్కువే కదా? 220 00:13:11,791 --> 00:13:13,335 అది ఇంతకుముందు ఇలాగే ఉందా? 221 00:13:21,843 --> 00:13:24,513 అతని కోసం ఆగలేను. నా సామాను తీసుకుని పోతాను. 222 00:13:24,596 --> 00:13:26,473 ఇక ఈ అప్పంతా. 223 00:13:26,556 --> 00:13:30,685 హఠాత్తుగా ఏవేవో పిచ్చి సందేశాలు వస్తున్నాయి అంతే. 224 00:13:30,769 --> 00:13:31,853 ఇక రాలేదా? 225 00:13:31,937 --> 00:13:33,271 -ఇక రాలేదు. -ఏదో జరిగింది. 226 00:13:33,396 --> 00:13:35,690 -అలా ప్రవర్తించడు. -సన్యాసం తీసుకున్నాడేమో? 227 00:13:38,401 --> 00:13:39,402 ఆమెకు తెలిసిపోయింది? 228 00:13:40,445 --> 00:13:41,905 -ఏంటి? -జాయ్‌కి తెలిసిపోయిందా? 229 00:13:42,405 --> 00:13:43,448 లేదు, ఆమెకు తెలియదు. 230 00:13:43,532 --> 00:13:46,076 ఆమె ఏదైనా చూసిందా? నువ్వు వెళ్లి ఎందుకు... 231 00:13:46,159 --> 00:13:50,997 నావల్ల కాదిక, బాబోయ్. మనం వెళ్లాలి. నువ్వు వచ్చినా రాకపోయినా నేను పోతున్నాను. 232 00:13:51,081 --> 00:13:52,915 -ఆగు. ఎందుకు? -ఎందుకా? 233 00:13:54,459 --> 00:13:57,963 అరె, లూయిస్. మనం మాట్లాడుకున్నాంగా. 234 00:13:58,046 --> 00:14:01,508 నా ఆలోచన కూడా అడగాలిగా. పథకం వేసాను. నన్ను నమ్మాల్సిందిగా. 235 00:14:01,591 --> 00:14:05,011 నిన్ను నమ్మాలా? ఎందుకు? అన్నీ ఇంకా పాడు చేస్తున్నావు. 236 00:14:05,262 --> 00:14:07,264 -నీకోసం చేస్తున్నాను. -వద్దు. 237 00:14:07,347 --> 00:14:12,811 నాకు 30 దాటిన టాంపన్లు దొంగిలించే నరమాంసభక్షకుడు 238 00:14:12,894 --> 00:14:16,189 ఎప్పుడు చూసినా యాసిడ్ కంపు కొట్టేవాడు 239 00:14:16,273 --> 00:14:18,483 ముఖారతికి ఎవరూ దొరకనివాడు నాకు వద్దు. 240 00:14:18,567 --> 00:14:21,695 డామినిక్ కనుక నా జీవితాన్ని 16 ఏళ్ల క్రితం పాడు చేయకపోతే 241 00:14:21,778 --> 00:14:24,322 నాకోసం ఇంకెవరో నిర్ణయాలు తీసుకోనక్కరలేదు. 242 00:14:24,489 --> 00:14:27,117 -ధన్యవాదాలు. -నువ్వు మరీ దారుణం. అది దారుణం. 243 00:14:27,200 --> 00:14:30,287 అవునా? నేను నీచమే. ఎవరికి పట్టిందట? 244 00:14:30,370 --> 00:14:32,831 నేను ఆరుగురిని చంపాను. అది నీకు పట్టడం లేదా? 245 00:14:32,914 --> 00:14:36,042 -జాయ్‌ని ఇప్పుడే చంపాను. -అది ఊహించలేదు. 246 00:14:36,126 --> 00:14:38,753 నేను జాయ్‌ని ఎందుకు చంపాను? అసలెందుకు... 247 00:14:41,339 --> 00:14:45,677 ఛా. వెంటనే వచ్చేసారు. అబ్బా. 5-0 వచ్చేస్తుంది. 248 00:15:02,736 --> 00:15:05,697 డోలోరెస్. డోలోరెస్! 249 00:15:06,281 --> 00:15:09,784 -నెల్లీ. నెల్లీ, ఆగు. -నన్ను కాపాడు! 250 00:15:09,868 --> 00:15:11,328 -హే. -నెల్లీ. 251 00:15:12,287 --> 00:15:15,624 నేను అనుకున్నదానికన్నా బాగా అయింది. భలే. 252 00:15:16,583 --> 00:15:19,878 సమయం కోసం ఇదంతా, కానీ మనం దొరకం. ఇక ఇక్కడ ఉండగలం. 253 00:15:19,961 --> 00:15:25,467 మాయాచేతుల తాజా డెలివరీతో, మనం రాత్రికి తాజా ముయ్ లోకా తినవచ్చు. 254 00:15:27,302 --> 00:15:28,303 నువ్వేం చేసావు! 255 00:15:29,429 --> 00:15:33,475 సోఫియా పోయాక, మంచి సమయం. తాడు కట్టి పైన వేలాడదీశాను. 256 00:15:33,558 --> 00:15:34,684 దేవుడా. 257 00:15:35,226 --> 00:15:40,231 భౌతికశాస్త్రం. నేనే ఫోన్ చేసి చెప్పాను. "శవాలు ఎక్కడికి వెళ్లాయో నాకు తెలుసు" అని. 258 00:15:41,232 --> 00:15:44,611 -చాలా సులభం. -నెల్లీని అలా ఎలా ఇరికిస్తావు? 259 00:15:44,694 --> 00:15:47,072 అరె. జోనా రావటానికి ఆమెనే కారణం... 260 00:15:47,155 --> 00:15:50,033 తను కాదు. అతను రావటానికి నేను కారణం. నేనే కారణం. 261 00:15:50,116 --> 00:15:51,534 ఏదో ఒకటిలే. వయస్సులో ఉంది. 262 00:15:51,618 --> 00:15:53,620 బయటకు వచ్చాక ఏదో ఒకటి చేస్తుందిలే. 263 00:15:53,703 --> 00:15:57,457 బయటకు రావటమా? లూయిస్, జనాలను ముక్కలు చేసాక బయటకు రాలేరు. 264 00:15:57,874 --> 00:16:02,420 మరీ ముఖ్యంగా నెల్లీ లాంటివారు. వ్యవస్థ నన్ను ఇబ్బంది పెట్టిందనా? 265 00:16:04,422 --> 00:16:06,257 అలా ఎలా చేయగలవు? 266 00:16:06,841 --> 00:16:10,053 అలా ఎలా చేసాను? వాళ్ల మెడలు అలా విరిచేసుకున్నారు. 267 00:16:10,136 --> 00:16:13,390 నెల్లీ బాగానే బయటపడుతుంది. మనం సురక్షితం, పాపా. అరె. 268 00:16:13,473 --> 00:16:17,727 లేదు, మనం సురక్షితం కాదు. వాళ్లు భవనమంతా జల్లెడ పడతారు. 269 00:16:19,521 --> 00:16:22,857 నువ్వింకా ఘోరంగా మార్చావు. 270 00:16:23,441 --> 00:16:27,028 -ఇప్పుడు నేనేం చేయాలి? -నువ్వు నన్ను ఆపాలి. 271 00:16:27,320 --> 00:16:31,574 ఎవరైనా. ఎవరో ఒకరు నన్ను ఆపాల్సింది. 272 00:16:46,047 --> 00:16:50,135 నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నీతో. 273 00:16:51,761 --> 00:16:55,140 నేను మసాజులు చేయటం. నువ్వు పైన నీ పని చేసుకోవటం. 274 00:16:55,974 --> 00:16:58,727 నాకు కొలరాడోలో ఇల్లు అసలే వద్దు, బాబు. 275 00:16:59,602 --> 00:17:00,645 నాకు మామూలు 276 00:17:02,731 --> 00:17:06,358 సాదా సీదా జీవనం కావాలంతే. 277 00:17:08,569 --> 00:17:11,573 మళ్లీ మామూలుగా జీవించాలంతే. 278 00:17:18,413 --> 00:17:20,498 కానీ నేను ఇలా మారాను. 279 00:17:23,167 --> 00:17:24,252 సరే. 280 00:17:32,469 --> 00:17:36,139 అంటే, అంతా ఈరోజా? అంటే, ప్రతిరోజు ఈ సమయంలోనేనా? 281 00:17:36,222 --> 00:17:38,558 తెలుసా, మేము దానికి స్పందించము. 282 00:17:40,018 --> 00:17:41,019 నేను వెళ్లాలిక. 283 00:17:42,312 --> 00:17:44,397 -నేను వస్తాను. నా సామాను. -సమయం లేదు. 284 00:17:46,608 --> 00:17:48,359 -డోలోరెస్. రోచ్. -ఏంటి? జెరెమయ్య? 285 00:17:48,443 --> 00:17:52,113 అరె, డోలోరెస్. పద. నేను ట్రక్‌ను వెనుక పెట్టాను. పద. 286 00:17:52,197 --> 00:17:55,116 -వీడేం చేస్తున్నాడు ఇక్కడ? -ఆగు. 287 00:17:55,200 --> 00:17:56,493 నాకంతా తెలుసు. 288 00:17:56,910 --> 00:17:59,329 ఆమె చేత ఏం చేయిస్తున్నావో నాకు తెలుసు. తెలుసు... 289 00:17:59,412 --> 00:18:01,873 -నీకు తెలియదు. -ఆ ఎంపనాడాలలో ఏముందో తెలుసు. 290 00:18:01,998 --> 00:18:03,875 ఏమంటున్నావో అర్థం కావట్లేదు. 291 00:18:03,958 --> 00:18:06,127 -ఏరియల్‌ను ఏం చేసావో తెలుసు. -మా నాన్ననా? 292 00:18:06,211 --> 00:18:08,379 నీకు పిచ్చి. అతనికి తెలుసని నీకు తెలుసు. 293 00:18:08,463 --> 00:18:11,966 -అందుకే వాడిని అలా వదిలేసావు. -నీకు అసలేం తెలియదు. 294 00:18:12,050 --> 00:18:13,510 -నోర్మూసుకో. -తను నా మిత్రుడు. 295 00:18:13,593 --> 00:18:16,471 నీ స్నేహితుడు కాదు. నువ్వు పిచ్చివాడివి. 296 00:18:16,554 --> 00:18:19,307 నీకు పిచ్చి అని జాలిపడి పనిచ్చేవాడు. 297 00:18:19,390 --> 00:18:21,184 నీ భార్య చనిపోకముందు, లేదంటే 298 00:18:21,267 --> 00:18:23,561 నీ రహస్య సిద్ధాంతాల గోల కన్నా ముందు. 299 00:18:23,645 --> 00:18:26,856 నువ్వు చెప్పేది ఎవరూ నమ్మరు. 300 00:18:26,940 --> 00:18:28,441 -నాకు పిచ్చి లేదు. -అవునా? 301 00:18:28,733 --> 00:18:30,693 -నాకు పిచ్చి లేదు. -అవునా? 302 00:18:32,237 --> 00:18:34,155 -శవాలు ఎక్కడ? -జెరెమయ్య, ఆగు. 303 00:18:34,239 --> 00:18:35,406 -ఎక్కడ? -జెరెమయ్య. 304 00:18:35,490 --> 00:18:36,908 -చూస్తూనే ఉండు. -పద. 305 00:18:37,408 --> 00:18:38,868 శవాలు ఎక్కడ? 306 00:18:38,952 --> 00:18:40,870 -నాకు పిచ్చి లేదు. -సైకో వెధవ. 307 00:18:40,954 --> 00:18:42,539 -ఎక్కడ? -నీకేం దొరకదు. 308 00:18:42,622 --> 00:18:43,998 జెరెమయ్య, నేను. 309 00:18:46,543 --> 00:18:50,505 -లూయిస్, ఆపు. ఆపిక. లూయిస్. -నువ్వో రాక్షసుడివి. 310 00:19:00,265 --> 00:19:03,685 ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. చూడు. 311 00:19:04,310 --> 00:19:07,146 -నన్ను వదులు. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. -వద్దు. 312 00:19:07,355 --> 00:19:08,773 -కొట్టుకుంటున్నాడు. -లేదు. 313 00:19:09,524 --> 00:19:11,484 -అతన్ని చూడు. కొట్టుకుంటున్నాడు. -ఆపు. 314 00:19:11,568 --> 00:19:15,780 సహాయం చెయ్యి. అతన్ని కాపాడాలి. పట్టుకో. జరుగు. 315 00:19:17,282 --> 00:19:20,660 జెరెమయ్య. జెరెమయ్య. జెరెమయ్య. 316 00:19:24,664 --> 00:19:25,665 అయ్య బాబోయ్. 317 00:19:27,542 --> 00:19:30,503 -అలా చేసేలా ఎందుకు చేసావు? -వాడిని చంపడమే మానవత్వం. 318 00:19:30,587 --> 00:19:33,214 నేను శాంతివాదిని. నన్నెలా మార్చావో చూడు. 319 00:19:34,132 --> 00:19:35,758 -దూరంగా ఉండు. -అలా అనుకోలేదు. 320 00:19:35,842 --> 00:19:37,510 -పో, లూయిస్. -నేను వస్తున్నా. 321 00:19:37,594 --> 00:19:39,304 లేదు, నువ్వు రావట్లేదు. 322 00:19:39,387 --> 00:19:43,558 నాకు నిన్ను కానీ నీ సోది అంగాన్ని కానీ చూడాలని లేదు. 323 00:19:45,435 --> 00:19:47,854 -సహాయం చేస్తాను. -వద్దు, దూరంగా ఉండు. 324 00:19:47,937 --> 00:19:50,148 -వదులు, -నువ్వు నా ప్రేమవు. 325 00:19:50,231 --> 00:19:51,774 -ఐ లవ్ యూ. -నన్ను తాకొద్దు. 326 00:19:51,858 --> 00:19:54,777 -నా నుండి దూరంగా ఉండు. -నన్ను వదిలి వెళ్లలేవు. 327 00:20:07,957 --> 00:20:09,459 -డోలోరెస్, వద్దు. -వదులు. 328 00:20:09,542 --> 00:20:12,003 -నన్ను వదులు. పోనివ్వు. -లేదు. వెళ్లలేవు. 329 00:20:12,086 --> 00:20:13,880 -నువ్వు వెళ్లలేవు. -నన్ను పోనివ్వు. 330 00:20:13,963 --> 00:20:16,007 -నన్ను వదులు, ప్లీజ్. -వదిలి వెళ్లకు. 331 00:20:16,090 --> 00:20:17,842 -నాతో ఉండు. -పోనివ్వు, 332 00:20:19,010 --> 00:20:22,931 నన్ను వదిలిపోకు, పాపా. దయచేసి. వెళ్లకు. వెళ్లకు. 333 00:20:23,014 --> 00:20:26,935 దయచేసి వెళ్లకు. వదిలి వెళ్లకు. వెళ్ళకు. దయచేసి వెళ్లకు. 334 00:20:28,728 --> 00:20:29,729 దయచేసి వెళ్లకు. 335 00:21:10,979 --> 00:21:13,439 అందరిలాగే బాగా వేగు. 336 00:21:28,079 --> 00:21:29,080 ఛా! 337 00:21:30,623 --> 00:21:33,960 అరె. అరె. నాకు డ్రైవింగ్ రాదే. 338 00:21:52,895 --> 00:21:55,148 పూర్తిగా పచ్చి మాంసం ఉన్న బండిలో. 339 00:22:00,778 --> 00:22:02,864 అలాగ నీ చెయ్యి కాలిందన్నమాట. 340 00:22:09,037 --> 00:22:11,831 -అవును, అలాగే. -తరువాత ఏమైంది? 341 00:22:11,914 --> 00:22:16,627 నాలుగేళ్లు పారిపోతూ తిరిగాను, డామినిక్‌ను వెతికాను, గతం మరిచిపోవటానికి. 342 00:22:17,336 --> 00:22:20,590 అదే సమయంలో, నా పేరు మారుమోగిపోతుంది ఇక్కడ. 343 00:22:20,673 --> 00:22:23,968 నువ్వు చచ్చావనుకున్నాను. మేమంతా నువ్వు చచ్చావనుకున్నాము. 344 00:22:25,511 --> 00:22:30,308 నేను నీ గురించి విన్నవాటిని నమ్మాను. నువ్వో రాక్షసివని... 345 00:22:30,391 --> 00:22:33,811 లేదు, లేదు. కానీ నిజమే. నేను అంతే. 346 00:22:34,020 --> 00:22:37,356 -లేదు. పరిస్థితులకు బలయ్యావు. -అవును. కాదు. నువ్వన్నది నిజమే. 347 00:22:37,440 --> 00:22:40,068 -నువ్వు పహారా కాస్తున్నావు. -అసలు విన్నావా? 348 00:22:40,151 --> 00:22:42,612 -నీ మాట నిజమే. -చెయ్యాల్సి వచ్చింది. 349 00:22:42,695 --> 00:22:47,575 -నువ్వు చెయ్యాల్సి వచ్చింది. -నేను చేయలేదు. చేసానా? లేదు. 350 00:22:49,744 --> 00:22:52,997 నీకు ఒకటి తెలియాలి? నేను ఈ రాత్రి మళ్లీ చేయటానికి వచ్చాను. 351 00:22:54,415 --> 00:22:56,167 -నన్నా? -కావచ్చు. 352 00:22:58,461 --> 00:22:59,504 కాకపోవచ్చు. 353 00:23:02,090 --> 00:23:05,176 నా దారికి అడ్డు పడినవారు లేదా అడ్డం వస్తారనుకున్నవారు 354 00:23:05,259 --> 00:23:07,804 లేదంటే నన్ను ఇబ్బంది పెట్టేవారు. 355 00:23:08,805 --> 00:23:11,599 లేదా తప్పుడు చోట తప్పుడు సమయంలో ఉంటే. 356 00:23:12,558 --> 00:23:15,978 నువ్వే చెప్పావుగా. నువ్వు నా గురించి నిజమే చెప్పావు. 357 00:23:17,522 --> 00:23:18,523 నిజమే చెప్పావు. 358 00:23:20,733 --> 00:23:21,901 నేను ఆపలేను. 359 00:23:25,154 --> 00:23:26,781 ప్లేబిల్ 360 00:23:26,948 --> 00:23:28,324 సరే, కేలెబ్. 361 00:23:28,407 --> 00:23:32,120 నువ్వు దీనితో డోలోరెస్‌ను మనిషిని చేస్తున్నావని అంటున్నారు. 362 00:23:32,203 --> 00:23:33,830 అంటే, పాడ్‌కాస్ట్ కంటే కూడా. 363 00:23:33,913 --> 00:23:36,666 తెలుసు, ఈ క్రూర సీరియల్ కిల్లర్‌ను తీసుకుని 364 00:23:36,749 --> 00:23:39,001 ఆమెను హీరోయిన్‌ను చేసావు. 365 00:23:39,085 --> 00:23:43,005 నేను ఆమెను టీవీషో చేస్తాను. జేసన్ బ్లమ్‌ను చూసావా? 366 00:23:44,006 --> 00:23:46,926 -అవును, మన్నించాలి. హుషారుగా ఉన్నాడు. -తెలుసు. 367 00:23:47,218 --> 00:23:49,470 -నా కోటు తెస్తాను. బయట కలువు? -సరే. 368 00:23:49,554 --> 00:23:50,388 సరే. 369 00:23:51,639 --> 00:23:52,640 హలో? 370 00:23:54,851 --> 00:23:57,145 -మసాజ్ కావాలా? -అస్సలు వద్దు. 371 00:23:57,353 --> 00:24:02,358 చెత్త వెధవ, నిజంగా? నా జీవితం మీద పాడ్‌కాస్ట్ చేస్తావా? 372 00:24:02,441 --> 00:24:04,861 -ఇప్పుడు బ్రాడ్‌వే నాటకమా? -డామినిక్. 373 00:24:04,944 --> 00:24:08,030 -నా చెక్ ఎక్కడరా? -డామినిక్. డామినిక్. 374 00:24:08,114 --> 00:24:11,242 -ఏంటి? ఏంటి? -డామినిక్. 375 00:24:13,953 --> 00:24:14,954 ఏమన్నావు? 376 00:24:16,122 --> 00:24:18,791 డామినిక్. వదిలితే డామినిక్‌ని వెతకడంలో సాయపడతాను. 377 00:24:18,875 --> 00:24:20,293 డామినిక్ ఆచూకీ తెలుసా? 378 00:24:20,376 --> 00:24:21,961 -నాకు ఒకరు తెలుసు. -అవునా? 379 00:24:22,044 --> 00:24:24,797 -ఇంకో పాడ్‌కాస్ట్ లైవ్ రికార్డ్ చేస్తావా? -సరే. 380 00:24:24,881 --> 00:24:27,466 -నన్ను ఇప్పుడే తీసుకెళ్లు. -సరే. 381 00:24:36,225 --> 00:24:40,146 -ఇది ఎవరిల్లు? -నీకు తెలియాలి... 382 00:24:43,149 --> 00:24:46,986 నేను ఇంటిలోకి వెళతాను. బయటకు వచ్చేసరికి, నువ్వు ఇక్కడే ఉండాలి. 383 00:24:47,236 --> 00:24:49,322 లేదంటే నిన్ను వేటాడి, 384 00:24:49,405 --> 00:24:52,491 ఆ మైకును నీ గొంతులో ఎంత దూరం దూరుస్తానంటే, 385 00:24:52,575 --> 00:24:54,869 నీ శ్వాసనాళాలను ఇంటర్వ్యూ చేయవచ్చు. 386 00:24:56,162 --> 00:24:59,874 సరే, నీ జుట్టు భలేగా ఉంది. 387 00:24:59,957 --> 00:25:03,711 చాలా బాగుంది. అంటే నిజంగా. 388 00:25:03,794 --> 00:25:06,047 నిజంగా బాగుంది. సరే. 389 00:25:08,925 --> 00:25:09,926 అబ్బా. 390 00:27:10,713 --> 00:27:12,715 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి 391 00:27:12,798 --> 00:27:14,800 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి