1 00:00:00,042 --> 00:00:01,251 రీచర్‌లో ఇంతకుముందు… 2 00:00:01,252 --> 00:00:03,086 మీరు ముగ్గురూ ఇక్కడ ఉన్నారని ఎవరికీ తెలియదు. 3 00:00:03,087 --> 00:00:05,380 మిమ్మల్ని అమెరికా నేలపై శత్రు యోధులుగా పరిగణిస్తున్నాము. 4 00:00:05,381 --> 00:00:06,798 మిమ్మల్ని మేము ఏమైనా చేయవచ్చు. 5 00:00:06,799 --> 00:00:09,885 రైలులో ఆనా మెరిక్ నీకిచ్చిన ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుంది? 6 00:00:15,641 --> 00:00:16,558 ఎక్కండి! 7 00:00:16,559 --> 00:00:20,562 - ఎవరు నువ్వు? - రస్సెల్ ప్లమ్. ఫ్రీలాన్స్ జర్నలిస్టును. 8 00:00:20,563 --> 00:00:21,521 ఇదంతా ఏంటి? 9 00:00:21,522 --> 00:00:24,315 నా పరిశోధన. నేను కొన్నేళ్ళుగా సీఐఏ మీద పరిశోధన చేస్తున్నాను. 10 00:00:24,316 --> 00:00:27,193 90లలో మా అమ్మ జాన్ అనే అమెరికా సైనికుడిని కలిసింది. 11 00:00:27,194 --> 00:00:29,571 కాంగ్రెస్‌మాన్ జాన్ సాంప్సన్. 12 00:00:29,572 --> 00:00:32,449 వారి మధ్య సంబంధం ఏర్పడింది. నువ్వు వాళ్ళ కలియిక వల్ల పుట్టావు. 13 00:00:32,450 --> 00:00:34,617 నాకు ఎముక మజ్జ మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు, 14 00:00:34,618 --> 00:00:36,161 కానీ నాకు సరిపోయేది దొరకడం కష్టం. 15 00:00:36,162 --> 00:00:38,371 నా మూలం గర్భవతయినప్పుడు మీరు దేశంలోనే ఉన్నారు. 16 00:00:38,372 --> 00:00:39,581 నాకు అక్రమ సంబంధం ఉందనా? 17 00:00:39,582 --> 00:00:42,710 ఒకవేళ నా డీఎన్ఏ ఇస్తే మమల్ని ఒంటరిగా వదిలేస్తానంటే, 18 00:00:43,919 --> 00:00:44,754 ఇదిగో తీసుకో. 19 00:00:45,254 --> 00:00:47,214 ఎవరో డ్రైవ్ కోసం వెతికారు. 20 00:00:47,840 --> 00:00:49,132 నీ మేనల్లుడా? 21 00:00:49,133 --> 00:00:50,842 వాడు నాకు తిరిగి కాల్ చేస్తే బాగుండు. 22 00:00:50,843 --> 00:00:52,427 సాంప్సన్‌తో మాట్లాడుతున్న అతను ఎవరు? 23 00:00:52,428 --> 00:00:54,597 నోలన్ కాహిల్. సాంప్సన్ సిబ్బంది అధికారి. 24 00:00:55,097 --> 00:00:57,098 ఆనా చనిపోయినప్పుడు నాలుగవ సాక్షి ఉన్నాడని 25 00:00:57,099 --> 00:00:59,018 చెప్పాను గుర్తుందా? అది అతనే. 26 00:01:17,703 --> 00:01:18,620 మీరు తిరిగి వచ్చారా? 27 00:01:18,621 --> 00:01:19,663 కింద వ్యాన్ ఉంది. 28 00:01:20,706 --> 00:01:21,623 ఇదిగో. 29 00:01:21,624 --> 00:01:22,999 ఏంటిది? 30 00:01:23,000 --> 00:01:23,876 ఒక పిల్లి. 31 00:01:24,502 --> 00:01:27,170 మాకు నోలన్ కాహిల్ గురించి నువ్వు పొందగలిగిన సమాచారం అంతా కావాలి. 32 00:01:27,171 --> 00:01:28,797 అతను సాంప్సన్ సిబ్బంది ప్రధానాధికారి. 33 00:01:28,798 --> 00:01:30,215 ఎందుకు? ఏమి జరుగుతోంది? 34 00:01:30,216 --> 00:01:31,258 మా అక్క… 35 00:01:33,636 --> 00:01:34,845 ఆనా, తను… 36 00:01:35,638 --> 00:01:38,056 నువ్వు వ్యాన్‌లో చెప్పిన ఆమేనా? 37 00:01:38,057 --> 00:01:40,225 పెంటగన్‌లో పని చేస్తుంది, ఫ్లాష్ డ్రైవ్ ఉంది, తనేనా? 38 00:01:40,226 --> 00:01:43,938 రెండు రోజుల క్రితం బ్రాడ్ స్ట్రీట్ లైన్‌లో తలలో పేల్చుకుంది. 39 00:01:52,488 --> 00:01:53,447 కాస్త విచక్షణ ఉండాలి. 40 00:01:55,991 --> 00:01:59,035 ఆ రాత్రి ఆ రైలులో కాహిల్ ఉన్నాడు. ఎందుకు ఉన్నాడో మనకు తెలియాలి. 41 00:01:59,036 --> 00:02:01,788 కాబోయే అధ్యక్ష అభ్యర్థి యొక్క సిబ్బంది ప్రధానాధికారి ఉన్న రైల్లోనే 42 00:02:01,789 --> 00:02:03,832 ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందా? 43 00:02:03,833 --> 00:02:06,459 సీఐఏ దానికోసం జనాలను కిడ్నాప్ చేస్తున్నారా? 44 00:02:06,460 --> 00:02:10,840 అది దారుణం, ఖచ్చితంగా. అవును, కానీ అది మంచి కథనం అవుతుంది. 45 00:02:11,799 --> 00:02:13,675 కొంచెం సమయమివ్వు, కొన్ని రికార్డులు చూస్తాను. 46 00:02:13,676 --> 00:02:15,468 బెన్‌కు కాల్ చేశారు. సందేశం ఇవ్వండి, 47 00:02:15,469 --> 00:02:18,346 లేదా 21 శతాబ్దంలో ఉన్న వాళ్ళలా నాకు టెక్ట్స్ చేయండి. 48 00:02:18,347 --> 00:02:21,307 మెయిల్‌బాక్స్ నిండిపోయింది, తీసుకోలేను… 49 00:02:21,308 --> 00:02:22,309 ఛ! 50 00:02:29,108 --> 00:02:32,278 నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. క్షమించండి. 51 00:02:33,279 --> 00:02:36,739 అతను మనకు భారమవుతాడు. అతనికి అనుభవం లేదు. ఉద్వేగంగా ఉంటాడు. 52 00:02:36,740 --> 00:02:38,491 - అతను ఒక పోలీసు. - మేబెర్రీ నుండి వచ్చాడు. 53 00:02:38,492 --> 00:02:40,159 - అది మేఫీల్డ్. - రెండూ ఒకటే. 54 00:02:40,160 --> 00:02:43,121 మన౦ ఎలా౦టివారిని ఎదుర్కు౦టున్నామో తెలియదు. మనము వీలైనంత సాయం తీసుకోవాలి. 55 00:02:43,122 --> 00:02:44,789 - అతను మనకు సాయం చేయలేడు. - నీకెలా తెలుసు? 56 00:02:44,790 --> 00:02:48,334 నీకు ఏమైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలలో చిక్కుకుని చంపబడ్డ తోబుట్టువులు ఉన్నారా? 57 00:02:48,335 --> 00:02:49,919 - ఉన్నారు. - ఏంటి? 58 00:02:49,920 --> 00:02:53,924 ముఖ్యమైనది? అతన్ని అతను సంబాళించుకోలేకపోతే, అతనిని వదిలి౦చుకోవాలి. 59 00:02:55,009 --> 00:02:56,217 ఎవరికి కాల్ చేస్తున్నావు? 60 00:02:56,218 --> 00:02:59,637 లైలా. సాంప్సన్ అతని తండ్రి కాదని నిజమే చెప్పాడు. 61 00:02:59,638 --> 00:03:01,639 డీఎన్ఏ నిరూపణకు సిద్ధమయ్యాడు. 62 00:03:01,640 --> 00:03:04,142 ఆమె నాతో ఎందుకు అబద్ధమాడిందో, తనకసలు ఏమి కావాలో తెలుసుకోవాలి. 63 00:03:04,143 --> 00:03:06,228 సరే. చాలా దొరికింది. 64 00:03:07,938 --> 00:03:10,440 సాంప్సన్ పని చేసిన డెల్టా టీమ్‌లోనే కాహిల్ పని చేశాడు. 65 00:03:10,441 --> 00:03:12,525 అతను సాంప్సన్ ఆదేశాధికారి. 66 00:03:12,526 --> 00:03:15,612 అతనికి ఓలంపిక్స్‌లో కంటే ఎక్కువ పతకాలు వచ్చాయి. అతనికి చాలా తెలుసు. 67 00:03:15,613 --> 00:03:18,531 మంచిది. అయితే మనము ఇక్కడేం చేస్తున్నాము? వెళ్ళి అతనిని అడుగుదాము. 68 00:03:18,532 --> 00:03:20,575 - అతను చెప్పడు. - అయితే చెప్పేలా చేద్దాము. 69 00:03:20,576 --> 00:03:23,703 మనము కాంగ్రెస్‌మాన్ సిబ్బంది ప్రధానాధికారిని తీసుకొచ్చు, కొట్టి అడగలేం. 70 00:03:23,704 --> 00:03:27,874 ఆ అమ్మాయిని ముక్కలుగా కోశారు. నాకు నా మేనల్లుడు తిరిగి కావాలి! 71 00:03:27,875 --> 00:03:30,252 జేకబ్, మేము నీతో గొడవపడడం లేదు. ఇది కేవలం… 72 00:03:31,211 --> 00:03:32,129 బయట ఎవరో వచ్చారు. 73 00:03:37,468 --> 00:03:39,469 వాళ్ళు రహస్య స్థావరంనుండి సీఐఏ బ్యాకప్ స్క్వాడ్. 74 00:03:39,470 --> 00:03:40,554 మనల్ని ఎలా కనుగొన్నారు? 75 00:03:41,430 --> 00:03:43,139 అయ్యో, ఛ. 76 00:03:43,140 --> 00:03:44,058 నువ్వు ఏమి చేశావు? 77 00:03:44,767 --> 00:03:47,518 మీరు నన్ను మోసం చేసిన తరువాత, నేను ఒకటి 4ఛాన్‌లో పోస్ట్ చేశాను, 78 00:03:47,519 --> 00:03:50,188 ఫిల్లీ సబ్వేలో నాకు ఒక పెన్ డ్రైవ్ దొరికిందని, 79 00:03:50,189 --> 00:03:54,192 దాని మీద ఒకవైపు ఆనా మెరిక్ పేరు ఉందని, అందులో మిలటరీ రికార్డులు ఉన్నాయని రాశాను. 80 00:03:54,193 --> 00:03:56,778 ఎవరి దగ్గరైనా ఏదైనా సమాచారముంటే, వాళ్ళు సంప్రదించాలని చెప్పాను. 81 00:03:56,779 --> 00:03:57,695 ఏంటి? 82 00:03:57,696 --> 00:03:59,739 మీరు నాకు ఏమీ చెప్పలేదు. నా వ్యాన్ దొంగిలించారు. 83 00:03:59,740 --> 00:04:01,616 ఈ కథనంతో నేను నా కెరీర్‌ను తిరిగి పొందవచ్చు. 84 00:04:01,617 --> 00:04:03,993 దాని గురించి తెలిసినవాళ్ళు బయటకు వస్తారని అనుకున్నాను. 85 00:04:03,994 --> 00:04:06,663 నేను వీపిఎన్‌ను, ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించాను, జాడ కనిపెట్టకుండా. 86 00:04:06,664 --> 00:04:08,123 ఎవరో జాడ కనిపెట్టిన్నట్టు ఉన్నారు. 87 00:04:08,749 --> 00:04:09,833 బహుశా ఇద్దరేమో. 88 00:04:11,001 --> 00:04:13,587 అవును. ఇంకో కారు నిండా దుండగులు ఉన్నట్టున్నారు. 89 00:04:14,338 --> 00:04:16,923 ఆ గాయమయిన అతను నిన్న లీలా హోటల్‌కు వచ్చాడు. 90 00:04:16,924 --> 00:04:18,091 అసలు వీళ్ళు ఎవరు? 91 00:04:18,092 --> 00:04:20,218 వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్లా, సిన్సినాటీ రెడ్సా 92 00:04:20,219 --> 00:04:22,971 అనేది ముఖ్యం కాదు. వాళ్ళు ఇక్కడకొస్తే, మంచిది కాదు. 93 00:04:22,972 --> 00:04:25,348 "బిగ్ రెడ్ మెషీన్" రహస్య దళంగా పనిచేస్తుందంటావా? 94 00:04:25,349 --> 00:04:26,517 కావచ్చు. 95 00:04:30,020 --> 00:04:32,481 - వాళ్ళు కలిసి పని చేస్తున్నారని అనుకోను. - లోపలకు వస్తున్నారు. 96 00:04:33,941 --> 00:04:35,900 ఛ. కరెంట్ తీసేశారు. 97 00:04:35,901 --> 00:04:39,487 వాళ్లు సాధారణ నిబంధనల ప్రకారం శోధన చేసి, పై స్థాయికి చేరి, చివరకు మనలను కనుగొంటారు. 98 00:04:39,488 --> 00:04:41,406 మెట్ల దారి ఒకటే ఉంది. మనకు వాళ్ళు ఎదురుపడతారు. 99 00:04:41,407 --> 00:04:43,324 మిద్దె నుండి మార్గం ఉందా? అత్యవసర దారి? 100 00:04:43,325 --> 00:04:44,826 - లేదు! - నీ కత్తులు ఎక్కడ ఉన్నాయి? 101 00:04:44,827 --> 00:04:47,328 - కత్తులు లేవు. ఆహారం బయటనుండి తెచ్చుకుంటా. - ఏమైనా ఆయుధాలు? 102 00:04:47,329 --> 00:04:49,080 నా దగ్గర ఐదు క్యాన్ల పురుగుల మ౦దు౦ది. 103 00:04:49,081 --> 00:04:50,623 - ఎందుకు? - తేనెటీగలు ఉన్నాయి. 104 00:04:50,624 --> 00:04:52,793 అవి తీసుకురా. జేకబ్, అగ్నిమాపక పరికరాన్ని తీసుకురా. 105 00:04:57,006 --> 00:04:57,840 ఇక్కడే ఉండు. 106 00:04:58,841 --> 00:05:02,219 అది రక్షణగా ఉపయోగించండి, సిగ్నల్ వినగానే తమారా కాల్పలు మొదలుపెడుతుంది. 107 00:05:03,721 --> 00:05:05,014 సిగ్నల్ ఏంటి? 108 00:05:06,223 --> 00:05:07,099 అరుపు. 109 00:05:08,142 --> 00:05:13,063 రీచర్ 110 00:05:30,998 --> 00:05:32,666 కానీయ్. త్వరగా, వాళ్ళు వచ్చేస్తున్నారు. 111 00:06:06,867 --> 00:06:07,701 ఎవరూ లేరు. 112 00:06:15,042 --> 00:06:15,876 ఎవరూ లేరు. 113 00:06:22,633 --> 00:06:23,591 శబ్దం చేయకు! 114 00:06:23,592 --> 00:06:25,427 నాకు వాస్ప్ స్ప్రే కనబడడం లేదు! 115 00:07:26,196 --> 00:07:27,030 ఇప్పుడు! 116 00:08:01,190 --> 00:08:03,192 ఇంకా బతికే ఉన్నావా? మంచిది. 117 00:08:14,786 --> 00:08:16,245 నువ్వు ఎవరికి పని చేస్తావు? 118 00:08:16,246 --> 00:08:17,288 నాకు డాక్టర్ కావాలి. 119 00:08:17,289 --> 00:08:19,415 నీకు డాక్టర్ కావాలా? నిన్ను ఎవరు నియమించారో చెప్పు. 120 00:08:19,416 --> 00:08:20,917 - ప్లీజ్. - బెన్ ఎక్కడున్నాడు, చెప్పు… 121 00:08:20,918 --> 00:08:22,461 హే! వాడిని ఇక్కడ నుండి బయటకు తీసుకుపో! 122 00:08:23,462 --> 00:08:25,087 నువ్వు కాస్త శాంతంగా ఉండాలి. 123 00:08:25,088 --> 00:08:26,964 శాంతంగా ఉండాలా? అతనికి బెన్ జాడ తెలుసు. 124 00:08:26,965 --> 00:08:29,300 కానీ నువ్వు అతనిని చంపేస్తే ఏమీ చెప్పలేడు. 125 00:08:29,301 --> 00:08:31,678 మనకు సమాచారం కావాలంటే, అతను సజీవంగా ఉండాలి. 126 00:08:36,308 --> 00:08:37,517 అది జరగదు. 127 00:08:39,478 --> 00:08:42,648 - నువ్వు అతనిని దోపిడీ చేస్తున్నావా? - వీళ్ళు ఎవరో మనకు తెలియాలి. 128 00:08:44,024 --> 00:08:46,359 వాళ్ళు తుపాకీలు హత్య చేయబడ్డ సీఐఏ జాడను తెలియజేస్తుంది. 129 00:08:46,360 --> 00:08:47,443 ఛ. 130 00:08:47,444 --> 00:08:48,819 ఏమయింది? 131 00:08:48,820 --> 00:08:52,949 రెండు చిరునామాలు. ఒకటి ఇది, ఇంకొకటి, నేను అనుకునేది కాకూడదు. 132 00:08:52,950 --> 00:08:54,576 సరే. మనము ఇక వెళ్ళాలి. 133 00:08:56,370 --> 00:08:57,787 లైలా, నేను రీచర్‌ను. 134 00:08:57,788 --> 00:09:00,122 నిన్న హోటల్‌కు వచ్చిన నీ నేస్తం మళ్ళీ వచ్చాడు. 135 00:09:00,123 --> 00:09:01,415 అతను ఇకపై సమస్య కాడులే. 136 00:09:01,416 --> 00:09:03,960 కానీ అతని దగ్గర రిట్టెన్‌హౌస్ హోటల్ చిరునామా ఉంది. 137 00:09:03,961 --> 00:09:07,172 నువ్వు అక్కడే ఉంటే కనుక, వెంటనే వెళ్ళిపో. నేను వచ్చి కలుస్తాను. 138 00:09:16,848 --> 00:09:17,765 - హే. - ఏంటి? 139 00:09:17,766 --> 00:09:19,476 - నువ్వు బాగానే ఉన్నావా? - ఆ, అబ్బా, నేను… 140 00:09:20,227 --> 00:09:21,519 నేను డీ.సీ. నుండి బయటపడాలంతే. 141 00:09:21,520 --> 00:09:24,647 మనము వాళ్ళకు లక్ష్యంగా మారితే ఈ నగరం ఎలా ఉంటుందో నీకు తెలియదు. 142 00:09:24,648 --> 00:09:27,149 వాళ్ళు నా కెరీర్‌ను చంపేశారు, ఇప్పుడు నన్ను చంపేస్తారు. 143 00:09:27,150 --> 00:09:29,361 మనము ఇంకా వేగంగా వెళ్ళగలమా? 144 00:09:30,320 --> 00:09:32,363 మనము ముందు పట్టణంలో ఆగాలి. 145 00:09:32,364 --> 00:09:35,366 - ఏంటి? తమాషా చేస్తున్నావా? - మనము పారిపోతున్నాము, మనకు డబ్బు కావాలి. 146 00:09:35,367 --> 00:09:37,451 మనము నగరంలో ఉండగానే ఏటీఏంకు వెళ్ళాలి. 147 00:09:37,452 --> 00:09:38,828 డీసీలో ఉన్నామని వాళ్ళకు తెలుసు. 148 00:09:38,829 --> 00:09:41,414 వాళ్ళు ఏటీఎం జాడను కనిపెట్టేలోపు చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటాము. 149 00:09:41,415 --> 00:09:42,957 ఇప్పటికే మన వెనుక వస్తున్నారేమో. 150 00:09:42,958 --> 00:09:46,085 వాళ్ళు మిద్దె మీదకు వచ్చే ముందు, వ్యాన్ చూశారు, 151 00:09:46,086 --> 00:09:48,963 తమ బాస్‌లకు సమాచారం ఇచ్చి ఉంటారు. మన వాహనం గుర్తించబడింది. 152 00:09:48,964 --> 00:09:50,506 నీకు వాహనానికి మరో కవర్ ఉందా? 153 00:09:50,507 --> 00:09:52,800 వాళ్ళకు తయారి, మోడల్ తెలుసు. మనకు కొత్త వాహనం కావాలి! 154 00:09:52,801 --> 00:09:54,135 మనల్ని సీఐఏ వెతుకుతున్నారు. 155 00:09:54,136 --> 00:09:56,722 మనము హర్ట్‌జ్‌కు వెళ్ళి, మన లైసెన్సులు ఇచ్చి, తెచ్చుకోలేము. 156 00:09:58,056 --> 00:10:01,143 నాకు ఒక చోటు తెలుసు. అక్కడకు రెండు గంటల లోపే వెళ్ళవచ్చు. 157 00:10:07,566 --> 00:10:10,610 {\an8}ఫిలడెల్ఫియా 158 00:10:13,196 --> 00:10:14,364 హే, ఏయ్, సైరస్! 159 00:10:19,369 --> 00:10:21,996 అది వదిలేయ్. వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. 160 00:10:21,997 --> 00:10:23,914 నేనూ, డాకర్టీ ఒక ఒప్పందం చేసుకున్నాము. 161 00:10:23,915 --> 00:10:27,460 నేను నొరిస్‌టౌన్ అబ్బాయిల తప్పుడు పనుల సమాచారం ఇస్తే, నన్ను ఒంటరిగా వదిలేయాలి. 162 00:10:27,461 --> 00:10:30,338 అది డాకర్టీ ఒప్పందం, నాది కాదు. నేను వెధవలతో ఒప్పందాలు చేసుకోను. 163 00:10:30,339 --> 00:10:32,882 - మరి ఇక్కడేం చేస్తున్నావు? - వెధవలతో ఒప్పందం చేసుకుంటున్నాను. 164 00:10:32,883 --> 00:10:34,051 ఈ తెల్లజాతి వాళ్ళు ఎవరు? 165 00:10:34,760 --> 00:10:37,679 నా సహాయకులు. నా విండ్‌స్టర్‌కు నీ హైల్యాండర్‌ను ఇస్తావా? 166 00:10:39,681 --> 00:10:41,932 అది డబ్బు. అది సోది. 167 00:10:41,933 --> 00:10:43,643 ఆ ఎస్‌యూవీ దొంగిలించినదని ఇద్దరికీ తెలుసు. 168 00:10:44,436 --> 00:10:47,646 అయితే, నీకు కావాలంటే, మనము జిల్లా పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుకోవచ్చు, 169 00:10:47,647 --> 00:10:51,275 ఈలోపు, నేను ఆ వాహన వివరాలు సేకరిస్తాను, అదీ, ఇప్పటికే తొలగించి ఉండకపోతే. 170 00:10:51,276 --> 00:10:54,071 నువ్వు మమ్మల్ని బయటపెట్టేట్లయితే ఇప్పటికే అలా చేసుండేదానివి. 171 00:10:55,030 --> 00:10:59,534 నువ్వు అన్నది నిజమే. మనము బేరం కుదుర్చుకోవడానికి మరో మార్గం చూడాలనుకుంటా. 172 00:11:05,957 --> 00:11:07,125 నువ్వు ఏమి చేస్తున్నావు? 173 00:11:10,003 --> 00:11:12,381 ఏయ్! అది 50 వేల డాలర్లు! ఏమి చేస్తున్నావు? 174 00:11:13,131 --> 00:11:14,132 ఆమె ఏమి చేస్తో౦ది? 175 00:11:14,925 --> 00:11:16,133 అతని దృష్టిని ఆకర్షిస్తుంది. 176 00:11:16,134 --> 00:11:17,051 హే, ఏయ్… 177 00:11:17,052 --> 00:11:19,804 ఇది మళ్ళీ ప్రయత్నించుదాం. నీ హైల్యాండర్‌కు బదులుగా నా విండ్‌స్టర్. 178 00:11:19,805 --> 00:11:23,474 ఎందుకంటే కొన్ని క్షణాలలో, మేము ఇక్కడనుండి పారిపోవాలి. 179 00:11:23,475 --> 00:11:26,727 ఛ. సరే. సరే! అది ఆర్పేయ్ ముందు. అది ఆర్పేయ్. 180 00:11:26,728 --> 00:11:30,690 సరిగ్గా నమోదైన కారు నంబరు ప్లేటు ఇవ్వు. ఆ జెట్టా? 181 00:11:31,817 --> 00:11:33,943 లేదు, లేదు, లేదు. అది మా అక్క కారు. 182 00:11:33,944 --> 00:11:36,862 రయోనా నన్ను చంపేస్తుంది. తను ఎంత పిచ్చిదో నీకు తెలుసు, కదా? 183 00:11:36,863 --> 00:11:39,032 ఈ గుడ్డ చాలా త్వరగా కాలిపోతోంది. 184 00:11:42,702 --> 00:11:46,580 సరే. సరే, నీకు ఒకటి చెప్పనా? నేను అది రే రేతో బేరం కుదర్చగలననుకుంటా. 185 00:11:46,581 --> 00:11:49,084 నేను ఏదో ఒకటి చేస్తానులే. దయచేసి దాన్ని ఆర్పేయ్! 186 00:11:59,261 --> 00:12:00,429 నీ పేరు ప్యాన్‌కేక్. 187 00:12:12,107 --> 00:12:13,357 నాకు ఆ పిల్లి నచ్చింది. 188 00:12:13,358 --> 00:12:15,777 రే రే మ౦చిదే. పిల్లికి మంచి ఇల్లు దొరికింది. 189 00:12:22,659 --> 00:12:23,576 లైలా. 190 00:12:23,577 --> 00:12:25,369 హే, నాకు నీ సందేశం అందింది. 191 00:12:25,370 --> 00:12:28,247 నా కుటుంబాన్ని వెంటనే కొత్త హోటల్‌కు మారాను. 192 00:12:28,248 --> 00:12:30,791 మేము సర్దుకుంటున్నాము, కాకపోతే కొంచెం భయంగా ఉంది. 193 00:12:30,792 --> 00:12:33,128 మనము మాట్లాడాలి. ఎక్కడ కలుద్దాము? 194 00:12:33,795 --> 00:12:34,712 మళ్ళీ పార్కులో? 195 00:12:34,713 --> 00:12:37,131 మమ్మల్ని వెతుకుతున్న వాళ్ళకు మేము నడిపే కారు 196 00:12:37,132 --> 00:12:39,175 కనబడకుండా ఉండే చోటు కావాలి. 197 00:12:39,176 --> 00:12:41,552 బాగా రద్దీగా ఉండాలి, కానీ ప్రశ్రాంతంగా మాట్లాడుకోగలగాలి. 198 00:12:41,553 --> 00:12:42,970 బిగ్గరగా ఉండే బార్లు వద్దు. 199 00:12:42,971 --> 00:12:45,931 ఇక్కడకు వచ్చేటప్పుడు ఒక బౌలింగ్ ఆలీ చూశాను. 200 00:12:45,932 --> 00:12:47,641 ప్లేటైమ్ బౌల్, రెండవ వీధిలో. 201 00:12:47,642 --> 00:12:50,227 మంచిది. అక్కడకు వెంటనే వస్తున్నాము. త్వరలో కలుస్తాను. 202 00:12:50,228 --> 00:12:51,062 రీచర్? 203 00:12:53,815 --> 00:12:54,649 ధన్యవాదాలు. 204 00:12:58,028 --> 00:13:00,529 కాహిల్‌ను ప్రశ్నించేందుకు లైలా నుండి కొంచెం సమాచారం కావాలి. 205 00:13:00,530 --> 00:13:03,115 అతను డీ.సీ. పరిచయాలు ఉన్న శక్తివంతమైన వ్యక్తి. 206 00:13:03,116 --> 00:13:05,659 నేను నేరుగా అతని దగ్గరకు వెళ్ళి, అతనిని బెదిరించలేను. 207 00:13:05,660 --> 00:13:07,787 మీ ముగ్గురిని ఎక్కడ దించమంటారు? 208 00:13:08,288 --> 00:13:12,416 ఒంటరిగా వెళతావా? లైలాను కిరాయి సైనికులు చాలామంది వెంబడిస్తే? నీకు బ్యాకప్ అవసరం. 209 00:13:12,417 --> 00:13:14,335 నాకు హోటల్ దగ్గర బ్యాకప్ అవసరం రాలేదు. 210 00:13:14,336 --> 00:13:16,670 - నేను నీతో ఉన్నాను. - అవును, హాల్లో సృహ కోల్పోయి ఉన్నావు. 211 00:13:16,671 --> 00:13:19,965 వాళ్ళు ఈ నగరంలో ఒక మహిళను అంత త్వరగా కనుగొనే అవకాశం తక్కువ. 212 00:13:19,966 --> 00:13:21,885 అలా అనే ఆశిద్దాం. లైలా ప్రత్యేకంగా ఉంటుంది. 213 00:13:22,928 --> 00:13:23,844 ఎలా? 214 00:13:23,845 --> 00:13:26,556 ఆమె ఈ తరం పిల్లలు అన్నట్టు, "చాలా హాట్‌గా ఉంటుంది." 215 00:13:27,682 --> 00:13:29,725 అందుకే నువ్వు ఆమెను ఒంటరిగా కలుస్తున్నావా? 216 00:13:29,726 --> 00:13:30,936 ఆమె అబద్ధాన్ని పసిగట్టాను. 217 00:13:31,520 --> 00:13:34,188 ఇద్దరు పోలీసులతో వెళితే, ఆమె మాట్లాడదు. 218 00:13:34,189 --> 00:13:35,398 నేను ఒంటరిగా వెళ్ళాలి. 219 00:13:39,611 --> 00:13:43,155 జిల్లా పోలీసు స్టేషన్ దగ్గర వదిలిపెట్టు, నేను షిఫ్టుకు వెళ్ళి, డాకర్టీతో మాట్లాడతా, 220 00:13:43,156 --> 00:13:46,660 అతనికి ఏమి తెలిసిందో చూస్తాను, ఈ లోపు నువ్వు… లైలాను విచారించు. 221 00:14:06,054 --> 00:14:11,100 ఛ, వందేళ్ళకు ఒకసారి వచ్చే హేలీ తోకచుక్క వచ్చింది. 222 00:14:11,101 --> 00:14:13,394 అది 75 ఏళ్ళకు, సన్నాసి. మెరిక్ కేసు ఎక్కడ దాకా వచ్చింది? 223 00:14:13,395 --> 00:14:15,187 చూడు, పనిచూసుకో. నువ్వు మళ్ళీ మాయమయిపోయావు. 224 00:14:15,188 --> 00:14:17,064 అది అలవాటు అయిపోయింది. నీకు ఇంక సాయం చేయలేను. 225 00:14:17,065 --> 00:14:19,441 ఈ సోధికి నాకు సమయం లేదు. మేము ఒకదానిమీద పని చేస్తున్నాము. 226 00:14:19,442 --> 00:14:21,527 "మేము" అంటే ఎవరు? నువ్వు ఇంకా ఈ పనికిరాని గ్యాంగా? 227 00:14:21,528 --> 00:14:24,989 ఈ కేసును ఫెడ్స్ తీసుకున్నారు. అది ఇక మన బుట్టలో లేదు, జ్ఞాని. 228 00:14:24,990 --> 00:14:27,449 ఆ చనిపోయిన ఓన్లీఫ్యాన్స్ అమ్మాయి ఫిలడెల్ఫియాలో దొరికింది. 229 00:14:27,450 --> 00:14:29,702 అది మన పరిధే. మరి, మనకు ఏమి తెలిసింది? 230 00:14:29,703 --> 00:14:32,580 లేదా నేను ఇకపై మన నగరంలో జరిగే హత్యలు గురించి పట్టించుకోకూడదా? 231 00:14:32,581 --> 00:14:35,166 - నువ్వు హత్యల డిటెక్టివ్‌వి కాదు. - నువ్వు కూడా కాదు. 232 00:14:36,126 --> 00:14:38,003 నువ్వు దేనికి నవ్వుతున్నావు, పిల్లకాకి? 233 00:14:38,587 --> 00:14:41,088 ఎస్కార్టో, ఏదో, ఆ అమ్మాయిని నియమించుకున్నవాళ్ళు, 234 00:14:41,089 --> 00:14:44,800 వాళ్ళ జాడను కనుగొనకుండా దాచారు. వీపీఎన్, విదేశీ ఖాతాలు. గుర్తించలేనివి. 235 00:14:44,801 --> 00:14:47,261 - మరి శవపరీక్ష నివేదిక? - దానికి కొన్ని రోజులు పడుతుంది. 236 00:14:47,262 --> 00:14:48,346 మీరు దాన్ని వేగవంతం చేశారా? 237 00:14:49,055 --> 00:14:49,972 అవును. 238 00:14:49,973 --> 00:14:53,475 - మరి ఆ లైబ్రెరీలో అతను? - అనామక కాల్? అది నువ్వేనా చేసింది? 239 00:14:53,476 --> 00:14:56,354 అది ఎవరు చేశారనేది ముఖ్యం కాదు. అతని గురించి మనకు ఏమి తెలిసింది? 240 00:14:57,188 --> 00:15:00,065 అతని వేలిముద్రలు ఆ అమ్మాయి గదిలో దొరికిన వేటితోనూ సరిపోలలేదు. 241 00:15:00,066 --> 00:15:01,650 ఇంకా? 242 00:15:01,651 --> 00:15:04,278 మీకు ఒకటి చెప్పనా, మిత్రులారా? వంటగదిలో టేస్టీకేక్స్ ఉన్నాయి. 243 00:15:04,279 --> 00:15:05,446 మంచిది. నేను తింటాను. 244 00:15:05,447 --> 00:15:06,573 నాకు ఆకలిగా లేదు. 245 00:15:08,074 --> 00:15:10,452 అయితే కాఫీ తెచ్చుకో. ఇది నేను చూసుకుంటాను. 246 00:15:15,206 --> 00:15:16,875 ఇక, అసలు నువ్వు ఏమి చేస్తున్నావు? 247 00:15:17,542 --> 00:15:20,294 ఇప్పటికే నీ కెరీర్‌ను చెడగొట్టుకున్నావు, ఇప్పుడు నాది చెడగొడతావా? 248 00:15:20,295 --> 00:15:22,546 - నాకు నీతో సంబంధం లేదు. - నీ బురద నా మీద చిమ్ముతుందని 249 00:15:22,547 --> 00:15:25,633 నీకు బాగా తెలుసు. నాకు 40 ఏళ్ళ పెన్షన్‌కు అర్హత వస్తుంది. 250 00:15:25,634 --> 00:15:27,426 - నిన్ను దాన్ని చెడగొట్టనివ్వను. - బిగ్ డి. 251 00:15:27,427 --> 00:15:29,386 ఆత్మహత్య చేసుకున్న ఆమె కారు దొరికింది. 252 00:15:29,387 --> 00:15:30,888 సబ్‌వే స్టాప్ దగ్గరా? 253 00:15:30,889 --> 00:15:33,223 కాదు. టస్కర్-మొరిస్ దగ్గర మెరిక్ ఎక్కింది. 254 00:15:33,224 --> 00:15:35,434 కారు 6వ వీధి ఇంకా కార్పెంటర్ మధ్యలో దొరికింది. 255 00:15:35,435 --> 00:15:39,104 అది ఆర్‌పీసీ చూస్తుంది. నువ్వు ఫెడ్స్‌కు సమాచారం అందిస్తావా? ఇది నీ కేసేగా. 256 00:15:39,105 --> 00:15:40,774 నువ్వు వాళ్ళకు చెప్పుకో. నాకు అనవసరం. 257 00:15:43,735 --> 00:15:44,569 అలాగే. 258 00:15:50,867 --> 00:15:52,284 అది ఇంక మన కేసు కాదు. 259 00:15:52,285 --> 00:15:53,577 ఆనా మెరిక్ కాదు. 260 00:15:53,578 --> 00:15:55,621 దొంగిలించిన కారును దర్యాప్తు చేయొద్దని చెప్పలేదు. 261 00:15:55,622 --> 00:15:57,915 అది ఫిలీలో కార్ల దొంగల ముఠా అయి ఉండవచ్చు. 262 00:15:57,916 --> 00:15:59,500 నీకు ఇన్నేళ్ళుగా దానిమీద ఆసక్తి లేదు, 263 00:15:59,501 --> 00:16:02,169 ఇప్పుడు ఉన్నట్టుండి నీకు మళ్ళీ పోలీసువని గుర్తొచ్చిందా? 264 00:16:02,170 --> 00:16:06,091 ఇంతకముందు నువ్వు ఒక కేసును వదిలేయకపోతే ఏమి జరిగిందో మర్చిపోయావా? 265 00:16:10,011 --> 00:16:11,221 నేను టేస్టీకేక్స్ తెచ్చుకుంటా. 266 00:16:14,140 --> 00:16:15,892 పెద్ద తలనొప్పిది. 267 00:16:17,352 --> 00:16:18,311 కారు దొరికింది. 268 00:16:19,688 --> 00:16:22,273 బౌల్ 269 00:16:34,119 --> 00:16:36,286 రీచర్, నీకు మళ్ళీ కృతజ్ఞతలు, మమ్మల్ని హెచ్చరించావు. 270 00:16:36,287 --> 00:16:39,249 నువ్వు నాకు నిజం చెప్పకపోతే ఇదే నీకోసం నేను చేసే చివరి సాయం అవుతుంది. 271 00:16:40,375 --> 00:16:41,709 సాంప్సన్ గురించి అబద్ధమాడావు. 272 00:16:41,710 --> 00:16:44,337 అతను నీ తండ్రి అని నేను నమ్మడం లేదు, నువ్వు నమ్మడం లేదు. 273 00:16:50,760 --> 00:16:52,386 నేను నీ చెత్త కోసం 274 00:16:52,387 --> 00:16:55,682 యూ.ఎస్. కాంగ్రెస్‌మాన్‌ను ఎదురించాననేది పరిగణించి, నువ్వు కనీసం నిజాయితీగా ఉండు. 275 00:17:02,063 --> 00:17:02,939 నువ్వు అన్నది నిజమే. 276 00:17:04,149 --> 00:17:05,525 నేను పూర్తిగా నిజాయితీగా లేను. 277 00:17:06,401 --> 00:17:10,905 నేను ఒక జర్నలిస్ట్‌ను. అమీషా మా అమ్మ కాదు, వీళ్ళిద్దరూ నేను నియమించుకున్న రక్షకులు. 278 00:17:11,823 --> 00:17:13,198 నిన్ను దేని నుంచి రక్షించడానికి? 279 00:17:13,199 --> 00:17:16,285 భూమ్మీదే అత్యంత శక్తివంతమైన ప్రభుత్వ రహస్యాలను బట్టబయలు చేయడానికి వచ్చాను. 280 00:17:16,286 --> 00:17:17,536 మరి కాన్సర్? 281 00:17:17,537 --> 00:17:20,205 నేను సాంప్సన్ వరకూ చేరడానికి నాకు నేనే చేసుకున్న గాయాలు. 282 00:17:20,206 --> 00:17:21,790 అయితే, అతనితో కూడా అబద్ధమాడడనికా? 283 00:17:21,791 --> 00:17:25,335 చూడు… నిజంగా నన్ను క్షమించు, సరేనా? 284 00:17:25,336 --> 00:17:27,464 కానీ మాకు అవసరమైన సమాచారం నీ దగ్గర ఉండి ఉండొచ్చు. 285 00:17:28,798 --> 00:17:32,927 నాకు భయంమేసింది. ఒక మహిళ చనిపోయింది. నా వెనుక మనుషులు పడ్డారు. 286 00:17:33,595 --> 00:17:35,096 నాకు అసలు కథ చెప్పు. 287 00:17:40,143 --> 00:17:42,645 ఫ్రైస్ అందరూ పంచుకునేవి. కానీయ్ చెప్పు. 288 00:17:43,271 --> 00:17:46,607 అమీషా, సాంప్సన్ మధ్య అక్రమ సంబంధం లేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య వేరే సంబంధం ఉంది. 289 00:17:46,608 --> 00:17:49,860 అమీషా ఇంకా ఆమె భర్త ఇండోనేషియాలో ఇంకా విద్యార్థులుగా ఉన్నప్పుడు, 290 00:17:49,861 --> 00:17:52,488 జనరల్ పుత్రా అనే వ్యక్తి నాయకత్వంలో 291 00:17:52,489 --> 00:17:54,865 సైన్య ప్రభావం పెరగడంతో వాళ్ళు ఆందోళన చెందారు. 292 00:17:54,866 --> 00:17:56,034 వాళ్ళు ర్యాలీలు నిర్వహించారు. 293 00:17:57,035 --> 00:17:59,912 వెంటనే దాని తర్వాత, మెత్తం ఆ బృందం అంతటినీ అక్రమంగా నిర్బంధించారు. 294 00:17:59,913 --> 00:18:02,122 పుత్రా దురాగతాలకు పాల్పడ్డాడు. 295 00:18:02,123 --> 00:18:05,250 అమీషా తన పక్కన గదిలోనే ఉన్న తన భర్తను కిరాతంగా కొట్టి, 296 00:18:05,251 --> 00:18:06,376 చంపడం వినింది. 297 00:18:06,377 --> 00:18:08,837 ఆ తరువాత, ఆమెను దాదాపుగా ప్రాణంపోయేలాగా కొట్టారు. 298 00:18:08,838 --> 00:18:13,258 పుత్రా ఇంకా అతని సైనికులకు ఒక అమెరికా డెల్టా ఫోర్స్ స్పెషలిస్ట్ శిక్షణ ఇచ్చాడు. 299 00:18:13,259 --> 00:18:14,259 అతను జాన్ సాంప్సన్. 300 00:18:14,260 --> 00:18:16,678 అవును. అతను అసలు అందుకే ఇండోనేషియా వెళ్ళాడు. 301 00:18:16,679 --> 00:18:19,348 పుత్రా సైనికులకు అధునిక సైనిక వ్యూహాలు నేర్పించడానికి. 302 00:18:19,349 --> 00:18:23,477 ఆ వ్యూహాలే పుత్రా పౌరులను చిత్రహింసలు పెట్టి, చంపేందుకు ఉపయోగించాడు. 303 00:18:23,478 --> 00:18:24,812 మరి నోలన్ కాహిల్ సంగతి ఏంటి? 304 00:18:24,813 --> 00:18:28,273 అతను ఇండోనేషియాలో సాంప్సన్ ఆదేశాధికారి. ఎందుకు? 305 00:18:28,274 --> 00:18:30,527 అతను ఆనా చనిపోయిన రోజు ఆ రైలులో ఉన్నాడు. 306 00:18:35,865 --> 00:18:39,076 అతను ఆనా నాకు ఆ పెన్ డ్రైవ్‌ను ఇవ్వకుండా ఆపేందుకు వచ్చి ఉంటాడు. 307 00:18:39,077 --> 00:18:40,661 ఆ కధ నాకు తెలియకు౦డా. 308 00:18:40,662 --> 00:18:42,955 అమెరికా తన పాత్రని పూర్తిగా తుడిచేయాలనుకుంటుంది, 309 00:18:42,956 --> 00:18:44,582 కానీ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. 310 00:18:45,583 --> 00:18:48,168 అమీషాతో కూర్చుని, ఆమె కథను విన్నాక, 311 00:18:48,169 --> 00:18:51,588 ఆమె కళ్ళల్లోకి, ఆమె ముఖాన్ని చూశాక, పుత్రా ఆమెకు చేసింది చూశాక, 312 00:18:51,589 --> 00:18:53,423 ఆనా మెరిక్ సహాయం చేయడానికి ఒప్పుకుంది. 313 00:18:53,424 --> 00:18:56,802 అందుకనే ఆమె నాకు ఆ పెన్ డ్రైవ్‌ను తెచ్చి ఇస్తో౦ది. ఆమెకది ఎ౦త ముఖ్యమో తెలుసు. 314 00:18:56,803 --> 00:19:00,056 ఖచ్చితంగా ప్రభుత్వ రికార్డులు దొంగిలించడం ఫెడరల్ నేరమని కూడా ఆమెకు తెలుసు. 315 00:19:01,140 --> 00:19:04,601 ఆనా ఒక దేశభక్తురాలు, అందుకే పెంటగన్‌లో పని చేయాలనుకుంది. 316 00:19:04,602 --> 00:19:08,313 ఇంకా ఆమె, నాలాగే, అలాంటి నైతిక విలువలున్న సాంప్సన్, 317 00:19:08,314 --> 00:19:11,401 వైట్ హైస్‌లో చేరకూడదని భావించింది. 318 00:19:12,652 --> 00:19:14,279 నేను ఈ కథను ప్రచురించాలి. 319 00:19:20,076 --> 00:19:23,204 దయచేసి, నాకు నీ సాయం కావాలి. 320 00:19:26,040 --> 00:19:28,667 అది నాకోసం కాకపోయినా, అమీషా కోసం, 321 00:19:28,668 --> 00:19:31,044 ఆమె భర్త ఇంకా చంపబడ్డ అందరికోసం. 322 00:19:31,045 --> 00:19:31,963 ఆనా కోసం. 323 00:19:33,006 --> 00:19:35,925 సాంప్సన్‌కు వీటన్నిటితో ఉన్న సంబంధానికి రుజువు ఆ డ్రైవ్‌లో ఉంది. 324 00:19:38,553 --> 00:19:39,679 నేను డ్రైవ్‌ను కనిపెడతాను. 325 00:19:40,597 --> 00:19:41,931 నేను దానిలో ఏముందో చూశాక… 326 00:19:43,016 --> 00:19:44,601 దానిని ఏమి చేయాలో నిర్ణయిస్తాను. 327 00:19:45,977 --> 00:19:47,729 నేను కోరుకునేది అంతే. ధన్యవాదాలు. 328 00:19:55,737 --> 00:19:58,780 అప్పుడే నాకు ధన్యవాదాలు చెప్పకు. బిగ్ రెడ్ మెషీన్ మనల్ని కనుగొన్నట్టుంది. 329 00:19:58,781 --> 00:19:59,781 ఎలా? 330 00:19:59,782 --> 00:20:02,827 నిన్ను అనుసరించారు. నువ్వు కొత్త సెక్యూరిటీని నియమించుకోవాలేమో. 331 00:20:03,536 --> 00:20:04,746 ఏమి చేయబోతున్నావు? 332 00:20:07,498 --> 00:20:09,125 వాళ్ళిక్కడకు వచ్చినందుకు బాధపడేలా చేస్తా. 333 00:20:10,460 --> 00:20:11,294 చేయలేవేమో. 334 00:20:14,714 --> 00:20:16,466 తుపాకీలు టేబుల్ మీద లేదా అమ్మాయి చస్తుంది. 335 00:20:18,551 --> 00:20:19,677 ఇప్పుడే. 336 00:20:23,431 --> 00:20:24,891 లెగు. మనము నడకకు వెళుతున్నాము. 337 00:20:25,600 --> 00:20:28,478 పద వెళదాం. కూర్చో. నువ్వు, కూర్చో. 338 00:20:32,440 --> 00:20:36,693 ఇక మిడ్‌నైట్ కాస్మిక్ బౌల్‌కు సమయం అయింది! 339 00:20:36,694 --> 00:20:39,112 స్ట్రైక్ కొట్టిన అందరికీ ఒక గ్లాసు రోలింగ్ రాక్ ఉచితం, 340 00:20:39,113 --> 00:20:43,409 ఇంకా ఒకటి కొంటే ఒకటి ఉచితం అపిటైజర్‌లు కూడా ఉన్నాయి! 341 00:20:52,919 --> 00:20:54,086 వాళ్ళను బయటకు తీసుకెళ్ళు. 342 00:20:54,087 --> 00:20:55,964 వెళ్ళండి, వెళ్ళండి! వెళ్ళండి! పదండి వెళదాం! 343 00:21:39,382 --> 00:21:40,258 ఛ! 344 00:22:09,203 --> 00:22:10,537 నిన్ను బయటకు వెళ్ళమన్నాను. 345 00:22:10,538 --> 00:22:14,042 గార్డులు అమీషాను హోటల్‌కు తీసుకెళ్ళారు. నేను నిన్ను వదిలేసి వెళ్ళలేకపోయాను. 346 00:22:16,044 --> 00:22:17,045 ధన్యవాదాలు. 347 00:22:22,925 --> 00:22:26,429 మనము వెళ్ళాలి. నేను సిస్టమ్‌లో కనబడ్డానంటే, సీఐఏ నన్ను పట్టుకుంటుంది. 348 00:22:27,221 --> 00:22:28,264 సీఐఏనా? 349 00:22:34,854 --> 00:22:35,730 వాళ్ళను రానివ్వు. 350 00:22:57,335 --> 00:22:59,586 - ఇదేనా అది? - అవును. 351 00:22:59,587 --> 00:23:02,840 ఆమె మంచిగా ఉన్న కారు వదిలేసి సబ్‌వే ఎందుకు ఎక్కిందో ఏమైనా తెలుసా? 352 00:23:03,883 --> 00:23:04,800 ఏమో తెలియదు. 353 00:23:04,801 --> 00:23:07,928 అది తీసుకున్నవాళ్ళకు వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకు తెలుసు. 354 00:23:07,929 --> 00:23:11,431 దాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి, వదిలేసి పోయారు. 355 00:23:11,432 --> 00:23:14,268 ఆనా ఇంటి లాగానే. మళ్ళీ సీఐఏనా? 356 00:23:14,936 --> 00:23:15,812 అయిఉండవచ్చు. 357 00:23:17,396 --> 00:23:20,107 స్థానిక పోలీసులు ఈ కారు కోసం వెతుకుతున్నారని తెలిసుంటుంది. 358 00:23:20,108 --> 00:23:22,735 సబ్‌వే పక్కనే దీనితో పట్టుబడాలని అనుకోలేదు. 359 00:23:23,402 --> 00:23:25,154 ఛ! ఇది చూడు. 360 00:23:26,906 --> 00:23:30,952 గ్లోవ్ బాక్స్ బలవంగా తెరిచారు, సీట్లు చిందరవందర చేశారు. ఈ ఉత్తరాలు చూడు. 361 00:23:34,038 --> 00:23:35,205 క్రెడిక్ కార్డ్ ఆఫర్. 362 00:23:35,206 --> 00:23:37,707 "త్వరగా తీసుకోండి, 5,000 అదనపు పాయింట్లు పొందండి." 363 00:23:37,708 --> 00:23:40,460 ఇది వీధి రౌడీల పని అయితే, వాళ్ళు ఇది తీసుకెళ్ళే వాళ్ళు. 364 00:23:40,461 --> 00:23:41,628 చిన్న మోసం చేసేవాళ్ళు. 365 00:23:41,629 --> 00:23:43,713 దేనికోసమో వెతుకుతున్న వారి పని ఇది. 366 00:23:43,714 --> 00:23:45,466 - డ్రైవ్. - అవును. 367 00:23:54,142 --> 00:23:55,518 బేర్ క్రీక్ పాస్. 368 00:23:57,145 --> 00:23:59,438 గత చలికాలం నుండీ ఆమె అది శుభ్రం చేయలేదు. 369 00:24:01,149 --> 00:24:03,191 అందుకనే, ఆమె చలికాలం కోటు కూడా ఇందులో ఉండిఉంటుంది. 370 00:24:03,192 --> 00:24:05,569 అయితే ఆమె ఇది వేసుకుని వేడిగా ఉండే సబ్‌వే 371 00:24:05,570 --> 00:24:06,904 ఎందుకు ఎక్కిందో చెప్పగలవా? 372 00:24:08,573 --> 00:24:09,407 ఏమో తెలియదు. 373 00:24:11,742 --> 00:24:15,120 చూస్తుంటే ఇవి వెనుక ఇప్పటికీ అలానే ఉన్నట్టున్నాయి. 374 00:24:15,121 --> 00:24:19,124 అయితే, ఆనా కోటు వేసుకోకుండా ఇంటి నుండి వచ్చుంటే అది వేసుకునే ఉద్దేశ్యం తనకు లేదు. 375 00:24:19,125 --> 00:24:22,670 అది ఆమె కారు ఎక్కాక వేసుకుంది. 376 00:24:23,296 --> 00:24:24,630 ఇందులో వేటికీ అర్థం లేదు. 377 00:24:33,723 --> 00:24:34,599 బాగానే ఉన్నావా? 378 00:24:38,811 --> 00:24:40,938 నేను, తనతో ఇంకా బెన్‌తో కలిసి వెళ్ళుండాలి… 379 00:24:42,023 --> 00:24:42,857 బేర్ క్రీక్‌కు. 380 00:24:44,233 --> 00:24:47,737 కానీ చివరి నిమిషంలో వెళ్ళలేదు, నేను నా… 381 00:24:49,822 --> 00:24:52,450 గ్యారేజీకి మళ్ళీ ఇన్సులేషన్ చేయించాలని ఉండిపోయాను. 382 00:24:55,661 --> 00:24:58,164 నేను మళ్ళీ ఇంకెప్పుడూ వాళ్ళతో ఏమీ చేయలేను. 383 00:25:01,042 --> 00:25:04,252 కనీసం నా గ్యారేజీ వెచ్చగా ఉంది, కదా? 384 00:25:04,253 --> 00:25:08,673 హే… తమ ప్రియమైన వాళ్ళు చనిపోయాక నరకయాతన అనుభవించేది 385 00:25:08,674 --> 00:25:10,134 ఎవరో తెలుసా? 386 00:25:11,135 --> 00:25:13,638 "నేను అలా చేయాల్సింది, ఇలా చేయాల్సింది, చేసుంటే బాగుండేది"? 387 00:25:17,475 --> 00:25:18,601 మంచి మనుషులు. 388 00:25:20,478 --> 00:25:21,938 కానీ దానివలన ఏమీ ఉపయోగం ఉండదు. 389 00:25:24,315 --> 00:25:26,776 ఇదంతా ఎవరు చేశారు కనిపెట్టడానికి అది ఉపయోగపడదు. 390 00:25:30,655 --> 00:25:31,948 అయితే, ఇంకా నాతో ఉంటావా? 391 00:25:33,407 --> 00:25:34,283 ఆటలో కొనసాగుతావా? 392 00:25:42,166 --> 00:25:43,000 సరే. 393 00:25:43,626 --> 00:25:48,297 జీపీఎస్ లేదు. ఫోన్ స్టాండ్ డాష్ మీదే ఉంది. బహుశా దారికోసం సెల్ ఉపయోగించిందనుకుంటా. 394 00:25:49,924 --> 00:25:52,717 సబ్‌వే స్టేషన్‌లో ఆనా దగ్గర ఫోన్ ఏమీ దొరకలేదు. 395 00:25:52,718 --> 00:25:54,177 రైలులో కూడా దొరకలేదు. 396 00:25:54,178 --> 00:25:56,472 - ఇది వెతికిన వాళ్ళు అది తీసుకెళ్ళి ఉంటారు. - పదండి. 397 00:26:01,727 --> 00:26:02,937 ఇది ఉద్యోగ గుర్తింపు కార్డ్. 398 00:26:03,896 --> 00:26:06,106 ఆనా ఇంటిలో తన ఉద్యోగ బ్యాడ్జీ దొరికింది. 399 00:26:06,107 --> 00:26:09,234 ఫెడరల్ భవనాలలోకి ప్రవేశించేటప్పుడు భద్రత కోసం అవి ఇస్తారు. 400 00:26:09,235 --> 00:26:10,611 వాళ్ళు అవి అదనంగా ఇవ్వరు. 401 00:26:12,113 --> 00:26:15,115 ఆనా ఎప్పుడైనా రెండో ఉద్యోగం గురించి లేదా కొత్త ఉద్యోగం గురించి చెప్పిందా? 402 00:26:15,116 --> 00:26:16,575 లేదు, ఎప్పుడూ చెప్పలేదు. 403 00:26:22,039 --> 00:26:23,916 ఛ! ఫెడ్స్. మనము వెళ్ళాలి. 404 00:26:26,669 --> 00:26:27,712 ఏమి చేస్తున్నావు? 405 00:26:29,046 --> 00:26:31,756 విను! అది నీ జేబులో పెట్టుకున్నాక, సాక్ష్యాధారాల సంరక్షణ క్రమాన్ని 406 00:26:31,757 --> 00:26:33,300 నువ్వు పాడు చేసినట్టే. 407 00:26:33,301 --> 00:26:36,011 ఆ బ్యాడ్జీ వలన ఏదైనా తెలిసినా, నువ్వు నేరాన్ని నిరూపించలేవు. 408 00:26:36,012 --> 00:26:39,806 ఫెడరల్ ప్రభుత్వం ఆత్మహత్య కేసును తీసుకోగా, సీఐఏ వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేశారు, 409 00:26:39,807 --> 00:26:42,100 రెడ్స్ మనల్ని చంపాలని చూశారు. 410 00:26:42,101 --> 00:26:44,228 సాక్ష్యాధారాల సంరక్షణ క్రమాన్ని వదిలేయ్. 411 00:26:45,062 --> 00:26:47,189 నేను మా అక్క దేనికోసం చనిపోయిందో కనుక్కోవాలి. 412 00:26:50,359 --> 00:26:54,780 లిబర్టీ గార్డెన్స్ హోటల్ 413 00:27:24,977 --> 00:27:28,898 కొత్త బట్టలు. వేవ్-వే బయట వీధిలో ఒకతను అమ్ముతున్నాడు. 414 00:27:30,649 --> 00:27:31,484 అది వావా. 415 00:27:33,277 --> 00:27:34,862 అమీషా ఎలా ఉంది? 416 00:27:35,780 --> 00:27:39,867 ఆమె ఇంకా గార్డ్స్ ఈ రాత్రికి ఉంటారు. గాయాలేం కాలేదు. కనబడకుండా తప్పించుకున్నారు 417 00:27:40,826 --> 00:27:43,537 కానీ ఆమె భయపడిపోయింది. 418 00:27:44,205 --> 00:27:48,084 జనం ఆమెను మళ్ళీ గాయపరుస్తుంటే ఆమెకు ఆ చేదు జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. 419 00:27:53,964 --> 00:27:54,882 నాకు లగేజీ లేదు. 420 00:27:59,053 --> 00:28:00,221 నీకు బాగా గాయాలయ్యాయి. 421 00:28:02,098 --> 00:28:03,099 పరవాలేదు… 422 00:28:04,517 --> 00:28:05,393 ఇంకా ఎక్కువే తగిలాయి. 423 00:28:06,185 --> 00:28:09,188 ధన్యవాదాలు, నాకు మరో అవకాశం ఇచ్చినందుకు. 424 00:28:11,607 --> 00:28:13,567 క్షమించు, నీతో అబద్ధమాడాను. అబద్ధమాడాలనుకోలేదు. 425 00:28:14,693 --> 00:28:15,611 అవును, అబద్ధమాడావు. 426 00:28:17,196 --> 00:28:19,072 అందుకే నువ్వు ఒక నిర్దిష్ట సమయంలో, 427 00:28:19,073 --> 00:28:21,033 నిర్దిష్ట రీతిలో నిర్దిష్ట పదాలు చెప్పావు. 428 00:28:21,951 --> 00:28:23,119 అబద్ధం చెప్పడానికే. 429 00:28:24,120 --> 00:28:25,954 కానీ ఆ వీధిలో నా తలకు గాయం కాకుండా కాపాడావు, 430 00:28:25,955 --> 00:28:28,207 నాకు కాపాడిన వారిని అబద్ధాలు చెప్పినా క్షమించే అలవాటుంది. 431 00:28:31,252 --> 00:28:32,211 ధన్యవాదాలు. 432 00:28:34,088 --> 00:28:37,215 కానీ నాకు ఇప్పటికీ మోసం చేయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. 433 00:28:37,216 --> 00:28:40,051 నిజాన్ని తెలుసుకోవాలి, కథను బయటపెట్టాలి. 434 00:28:40,052 --> 00:28:42,388 దానికి నేను నిజం చెప్పకుండా ఉండాల్సి వచ్చింది. 435 00:28:44,181 --> 00:28:45,515 అది నేను చెల్లించిన మూల్యం. 436 00:28:45,516 --> 00:28:47,016 కానీ ఆ మూల్యం తగినదేనా? 437 00:28:47,017 --> 00:28:51,438 ఆ బౌలింగ్ ఆలీలో లేదా ఆ హోటల్లో మనల్ని చంపేసి ఉండే వాళ్ళు. 438 00:28:51,439 --> 00:28:53,190 నేను ప్రమాదాల నుండి పారిపోను. 439 00:28:55,401 --> 00:28:56,818 నువ్వు కూడా అలాగే ఉన్నావు. 440 00:28:56,819 --> 00:28:59,487 నేను 250 పౌండ్ల మాజీ సైనికుడిని. 441 00:28:59,488 --> 00:29:02,782 నువ్వు 110 పౌండ్ల రిపోర్ట్‌వి, నీ భధ్రత కూడా అంతంత మాత్రమే. 442 00:29:02,783 --> 00:29:05,034 బహుశా నువ్వు అమీషాని తీసుకుని ఇంటికి వెళితే మంచిది. 443 00:29:05,035 --> 00:29:05,911 ఎప్పటికీ వెళ్ళను. 444 00:29:06,620 --> 00:29:10,248 మేము ఇక్కడ చేసేది, నాకంటే అమీషాకంటే ముఖ్యమైనది. 445 00:29:10,249 --> 00:29:12,709 ఆమె అలానే అనుకు౦టో౦ది. మేము ఇక్కడకు సమాచారం కోసం వచ్చాము, 446 00:29:12,710 --> 00:29:15,796 ఆ సమాచారం ఉన్న చివరి వ్యక్తి ఈ నగరంలో ఉన్నాడు. 447 00:29:16,755 --> 00:29:19,591 అందుకనే, లేదు, మేము వెళ్ళము. 448 00:29:19,592 --> 00:29:21,260 పర్యవసానంగా చనిపోయినా కూడానా? 449 00:29:21,760 --> 00:29:24,722 చెప్పానుగా, నేను పారిపోయే మనిషిని కాను. 450 00:29:26,390 --> 00:29:27,433 అక్కడ ఏమి జరిగింది? 451 00:29:30,686 --> 00:29:32,813 నేను కూడా పారిపోయే మనిషిని కాదనుకుంటాను. 452 00:29:37,693 --> 00:29:39,236 అందుకేనా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? 453 00:29:44,825 --> 00:29:47,411 నువ్వు ఆనా సాయం చేయలేకపోయావనే బాధ నీకు ఉంది కదా? 454 00:29:48,454 --> 00:29:50,414 ఆమె నీ కళ్ళల్లోకి చూసింది… 455 00:29:51,207 --> 00:29:53,334 ఆయోమయంగా, భయంగా, 456 00:29:54,585 --> 00:29:56,462 విచ్ఛిన్నం అయిపోయి, కానీ నువ్వేమీ చేయలేకపోయావు. 457 00:29:59,423 --> 00:30:00,382 కానీ, విను… 458 00:30:01,717 --> 00:30:03,552 ఎవరు ఎక్కువగా బాధ్యులు అనుకుంటున్నావు? 459 00:30:05,137 --> 00:30:08,224 సబ్‌వేలో ఆనాతో కొన్ని మాటలు మాట్లాడినవాడా… 460 00:30:10,184 --> 00:30:11,936 లేదా ఆమెను ఆ స్థితికి తెచ్చిన రిపోర్టరా? 461 00:30:18,025 --> 00:30:19,026 నీ వీపు తుడుస్తాను. 462 00:30:27,660 --> 00:30:31,330 నాకు 16 ఏళ్ళప్పుడు మా అమ్మా నాకు ఈ బ్రేస్లెట్ ఇచ్చింది. 463 00:30:34,708 --> 00:30:37,586 ఆమె నిజమైన జర్నలిస్ట్. 464 00:30:40,339 --> 00:30:42,049 ఇండోనేషియాలో పని చేస్తూ చనిపోయింది. 465 00:30:46,554 --> 00:30:48,055 అందుకే నేను రిపోర్టర్‌ని అయ్యాను. 466 00:30:53,018 --> 00:30:54,562 ఈ బ్రేస్లెట్… 467 00:30:56,230 --> 00:30:57,690 ఒక్కటే ఆమె జ్ఞాపకంగా ఉన్నది. 468 00:31:01,068 --> 00:31:04,363 ఒక్కో పెట్టెలో రెండు విత్తనాలు. 469 00:31:05,614 --> 00:31:08,909 అది నేను ఇంకా ఆమె… 470 00:31:12,288 --> 00:31:13,247 ఎప్పటికీ కలిసి ఉండాలని. 471 00:31:17,001 --> 00:31:19,128 ప్రతి పెట్టె మా జీవితంలోని ఒక వేర్వేరు దశ. 472 00:31:25,259 --> 00:31:28,095 అందరికీ ఇది ఒక సాధారణ అందమైన బ్రేస్లెట్ అనే చెబుతాను. 473 00:31:31,807 --> 00:31:32,933 ఏ కారణం చేతనోగానీ… 474 00:31:35,728 --> 00:31:37,688 నీకు మళ్ళీ అబద్ధం చెప్పాలనిపించలేదు. 475 00:32:13,307 --> 00:32:15,768 నా ల్యాప్‌టాప్‌లో ఇలా చేయడం నాకు సౌకర్యంగా లేదు. 476 00:32:16,644 --> 00:32:18,102 నేను పట్టించుకోను. 477 00:32:18,103 --> 00:32:19,438 అవునా? కానీ నేను పట్టించుకుంటాను. 478 00:32:20,272 --> 00:32:23,900 చూడు, సీఐఏ సైట్లను రికార్డ్ చేస్తానేమో, బర్నర్లు వాడతానేమో, ఒంటిరిగా జీవిస్తానేమో, 479 00:32:23,901 --> 00:32:24,985 కానీ అన్నీ చట్టబద్ధమైనవే. 480 00:32:25,527 --> 00:32:27,487 నేర స్థలం నుండి మీ అక్క బ్యాడ్జీ తీసుకోవడం, 481 00:32:27,488 --> 00:32:29,198 అది ఫెడరల్ సాక్ష్యాన్ని పాడు చేయడం. 482 00:32:30,699 --> 00:32:33,327 అయితే వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉండనవసరం లేదు. 483 00:32:34,495 --> 00:32:36,830 సరే, అలాగే. అది నీకు చెప్పడం సులువే. 484 00:32:39,375 --> 00:32:42,586 నేను ఇప్పుడు కేవలం ఆన్‌లైన్ పబ్లికేషన్లకే ఎందుకు రాస్తున్నానో తెలుసా? 485 00:32:43,587 --> 00:32:46,756 ఒక సంవత్సరం క్రితం నేను ఒక బ్యాంకింగ్ కుంభకోణంపై పని చేస్తున్నా. 486 00:32:46,757 --> 00:32:49,300 అందులో ఫెడ్ తోపాటు అధికారంలో ఉన్న అనేక మంది, అలాగే నా పత్రిక 487 00:32:49,301 --> 00:32:52,471 భాగస్తులని, ఆ కథను సంవత్సరాలుగా దాచిపెట్టిందని నేను తెలుసుకున్నాను. 488 00:32:53,764 --> 00:32:56,182 పర్యవేక్షకులు పర్యవేక్షించాల్సిన వారికి పని చేస్తే? 489 00:32:56,183 --> 00:32:57,935 లేదు, అప్పుడు అవకాశమే ఉండదు. 490 00:32:58,811 --> 00:33:01,396 వాళ్ళు నన్ను తొలగించడమే కాకుండా, నన్ను అప్రతిష్ఠపాలు చేశారు, 491 00:33:01,397 --> 00:33:03,607 అవమానించారు, పిచ్చోడు అన్నారు. 492 00:33:04,650 --> 00:33:07,485 నా ల్యాప్‌టాప్‌లో పిచ్చి కుట్ర సిద్ధాంతాల డాక్యుమెంట్లను ఉంచారు, 493 00:33:07,486 --> 00:33:11,155 నేను దొంగతనం చేస్తున్నట్లు కనిపించేందుకు నా ఖర్చు నివేదికలను తారుమారు చేశారు. 494 00:33:11,156 --> 00:33:12,950 నా కన్న తండ్రే నన్ను అనుమానించేలా చేశారు. 495 00:33:15,411 --> 00:33:16,412 అందుకనే, అవును… 496 00:33:18,122 --> 00:33:19,081 నేను ఇక్కడ ఉండాలి. 497 00:33:22,126 --> 00:33:23,961 ఇదిగో. మన దగ్గర ఒక సాక్ష్యం ఉందని తెలుసు. 498 00:33:24,545 --> 00:33:28,047 కొన్ని వారాల క్రితం ఒక నకిలీ ఐడీ రింగ్‌పై మోసకారులు దాడి చేశారు. ఇది పనిచేయాలి. 499 00:33:28,048 --> 00:33:28,966 సరే. 500 00:33:30,843 --> 00:33:31,719 చూడడానికి సిద్ధం. 501 00:33:39,768 --> 00:33:41,854 ఇక్కడ ఏముందో చూద్దాము. 502 00:33:43,564 --> 00:33:46,858 సరే. పేరు, ఆనా మెరిక్. 503 00:33:46,859 --> 00:33:51,488 ఆఫీసు చిరునామా ఇంకా ప్రవేశ అనుమతి, భవనం 28, స్టేషన్ జే12. 504 00:33:54,032 --> 00:33:58,202 లెవెల్ ఎయిట్ క్లియరెన్సా? నువ్వు మీ అక్క హెచ్ఆర్ క్లర్క్ అన్నావునుకుంటా. 505 00:33:58,203 --> 00:34:00,372 ఆమె లెవెల్ ఎయిట్ క్లియరెన్స్‌తో ఏమి చేస్తుంది? 506 00:34:02,249 --> 00:34:04,001 ఏమో నాకు తెలియదు. 507 00:34:04,668 --> 00:34:07,378 సరే, కనీసం తరువాత ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలిసింది. 508 00:34:07,379 --> 00:34:10,131 ఆ బ్యాడ్జీ కారులోనిది కాదని చెప్పు. 509 00:34:10,132 --> 00:34:12,216 నువ్వు చూసింది మర్చిపోయి, వెళ్ళిపో. 510 00:34:12,217 --> 00:34:14,219 సరే, నేను దొంగిలించిన సాక్ష్యాన్ని చూస్తున్నాను. 511 00:34:16,722 --> 00:34:18,140 లేదు, నువ్వు చూడలేదు. 512 00:34:19,808 --> 00:34:21,393 నువ్వు నన్ను భయపెడుతున్నావా? 513 00:34:22,311 --> 00:34:24,229 నేను ఏమీ ద్రొహిని కాను, గ్రీన్. 514 00:34:25,230 --> 00:34:26,522 నేను పిచ్చివాడిని కూడా కాదు. 515 00:34:26,523 --> 00:34:28,192 ఇది ఫెడరల్ కేసు. 516 00:34:28,984 --> 00:34:33,030 నేను నువ్వు కాదు. ఏదో చెత్తకోసం నా కెరీర్‌ను నాశనం చేసుకోను. 517 00:34:33,739 --> 00:34:35,699 అందుకని, నా దగ్గరకు వచ్చి, వాళ్ళు అడిగితే… 518 00:34:37,534 --> 00:34:39,244 నేను చూసింది వాళ్ళకు చెబుతాను. 519 00:34:42,331 --> 00:34:43,749 నీ టేబుల్ దగ్గరకు వెళ్ళు, షాన్. 520 00:34:50,380 --> 00:34:52,466 సరే. నీ వస్తువులు తీసుకో. మనము వెళ్ళాలి. 521 00:34:56,053 --> 00:34:59,014 నీకు తెలుసా, నువ్వు నెమ్మదిగా వెళ్ళిపోలేనంత పెద్దగా ఉన్నావు, కదా? 522 00:34:59,681 --> 00:35:00,973 నిన్ను లేపాలని అనుకోలేదు. 523 00:35:00,974 --> 00:35:03,643 ఎప్పుడూ అర్ధరాత్రి దొంగచాటుగా వెళ్ళను, 524 00:35:03,644 --> 00:35:05,311 కానీ నేను ప్రయాణం చేయాలి. 525 00:35:05,312 --> 00:35:06,230 ఎక్కడికి? 526 00:35:06,730 --> 00:35:07,773 బాల్టిమోర్. 527 00:35:08,398 --> 00:35:10,608 ఉదయాన్నే అక్కడికి వెళ్ళాలి. 528 00:35:10,609 --> 00:35:12,444 ఎంతలేదన్నా రెండున్నర గంటలకు మించి పట్టదు. 529 00:35:13,111 --> 00:35:14,028 అక్కడ ఏముంది? 530 00:35:14,029 --> 00:35:18,200 సాంప్సన్. నువ్వు చెప్పిన దాని తరువాత, మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. 531 00:35:20,077 --> 00:35:21,829 క్షేమంగా తిరిగి రా, సరేనా? 532 00:35:25,207 --> 00:35:28,085 నేను ఇందులోకి లాగిన ఇంకెవరూ కూడా గాయపడడం ఇష్టం లేదు. 533 00:35:39,304 --> 00:35:41,640 23 పారిశ్రామిక దారి భవనం 28, స్టేషన్ జే12 534 00:35:46,061 --> 00:35:47,979 అసలు ఆనా ఇక్కడ ఏమి చేస్తుంది? 535 00:35:47,980 --> 00:35:52,067 యూ.ఎస్. ప్రభుత్వ ఆస్తి 536 00:35:57,698 --> 00:36:00,784 {\an8}బాల్టిమోర్ 537 00:36:02,077 --> 00:36:04,036 అతని గది హాలుకు చివర్లో తాళం వేయబడి ఉంది, 538 00:36:04,037 --> 00:36:06,205 ఇంకా వెతికేందుకు అవకాశం రాలేదు. 539 00:36:06,206 --> 00:36:08,250 - నాకేమీ పరవాలేదు చూడటానికి… - స్ప్రింగ్‌ఫీల్డ్! 540 00:36:09,209 --> 00:36:10,460 ఇదిగో. 541 00:36:15,173 --> 00:36:19,011 రీచర్, కాంగ్రెస్‌మాన్ సాంప్సన్ నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తారా అనుకుంటున్నారు. 542 00:36:20,053 --> 00:36:20,888 నాతో రా. 543 00:36:33,817 --> 00:36:34,734 వస్తున్నావా? 544 00:36:34,735 --> 00:36:38,905 క్రితంసారి స్యాంప్సన్‌ను కలవబోతున్నానని చెప్పావు, కానీ ఫెడరల్ ఉద్యోగులను కలిశాను. 545 00:36:38,906 --> 00:36:41,782 నన్ను మళ్ళీ మోసం చేయడం లేదని ఎలా నమ్మడం? 546 00:36:41,783 --> 00:36:43,493 లిఫ్ట్‌లోకి ఎక్కి, నువ్వే చూడు. 547 00:36:54,838 --> 00:36:57,674 నీ ఉత్సాహం ఎక్కు అవుతు౦ది, సగంలోనే ఆపేయ్. 548 00:36:58,759 --> 00:36:59,843 సగం అంతే. 549 00:37:02,971 --> 00:37:04,139 లోపలకు రా, స్ప్రింగ్‌ఫీల్డ్. 550 00:37:05,140 --> 00:37:06,891 తలుపు తెరిచి ఉంచకు. 551 00:37:06,892 --> 00:37:09,311 నువ్వు 20 క్షణాల ముందు ఎలివేటర్ నుండి కాల్ చేశావు. 552 00:37:10,354 --> 00:37:12,856 రీచర్, నిన్ను మళ్ళీ కలవడం సంతోషం. 553 00:37:13,941 --> 00:37:15,192 టిఫిన్ తింటావా? 554 00:37:15,817 --> 00:37:17,069 భోజనాన్ని ఎప్పుడూ నిరాకరించను. 555 00:37:17,945 --> 00:37:18,820 అయితే కూర్చో. 556 00:37:20,781 --> 00:37:23,909 నీళ్ళల్లో ఉడికించిన గుడ్డు ఇంకా ఓ కప్పు పండ్లు ఉన్నాయి. నేను ముట్టుకోలేదు. 557 00:37:25,494 --> 00:37:26,411 ధన్యవాదాలు. 558 00:37:28,372 --> 00:37:32,959 నువ్వు నీకు కావాల్సిన సమాచారం ఉందనో లేదా నువ్వు పంచుకోవాల్సిన 559 00:37:32,960 --> 00:37:37,005 సమాచారం ఉందని వచ్చానుకుంటాను. అందులో దేనికోసం వచ్చావు? 560 00:37:38,131 --> 00:37:38,966 రెండిటికి. 561 00:37:39,841 --> 00:37:40,676 అయితే చెప్పు. 562 00:37:44,554 --> 00:37:47,307 నేను నీకు ముందే చెప్పాను, మా మధ్య రహస్యాలు ఏమీ లేవు. 563 00:37:50,352 --> 00:37:51,228 సరే. 564 00:37:52,938 --> 00:37:55,982 జనరల్ పుత్రాతో మీ పాత్ర ఎంత వరకూ ఉంది. 565 00:37:55,983 --> 00:37:59,736 అతను చాలా మంది రాజకీయ విపక్షులను హింసించి, హత్య చేశాడు. 566 00:38:01,238 --> 00:38:02,154 అయితే? 567 00:38:02,155 --> 00:38:05,575 నా సమాచారం ప్రకారం అతనికి మీరు నడిపిన డెల్టా ఫోర్స్ శిక్షణ ఇచ్చింది. 568 00:38:06,952 --> 00:38:09,662 మీరు అసౌకర్యంగా కదులతున్న దానిబట్టి మీకు అ జనరల్ పేరు తెలుసని, 569 00:38:09,663 --> 00:38:12,124 - మీరు అతని దారుణాల్లో భాగమని చెప్పగలను. - జాన్. 570 00:38:12,791 --> 00:38:15,584 యుద్ధ నేరాల ఆరోపిస్తున్నా అంత ప్రశాంతంగా ఉండడం కష్టం. 571 00:38:15,585 --> 00:38:17,878 నీకు సమాచారమిచ్చిన మనిషి కథలో కొంత భాగమే నిజం ఉంది. 572 00:38:17,879 --> 00:38:21,507 అవును, నేను 1998లో ఇండోనేషియాలో డెల్టా ఫోర్స్‌లో ఉన్నాను. 573 00:38:21,508 --> 00:38:23,217 నేను పుత్రాను కలిశాను. 574 00:38:23,218 --> 00:38:24,552 నాకు అతను ఎక్కువగా నచ్చలేదు. 575 00:38:24,553 --> 00:38:26,971 మా లక్ష్యం చాలా రహస్యమైనది, అది అలాగే ఉంటుంది, 576 00:38:26,972 --> 00:38:31,727 కానీ నేను ఎప్పుడూ పౌరులను హింసించలేదు, చంపలేదు అని చెప్పగలను. 577 00:38:32,894 --> 00:38:36,398 నేను పౌరులను హింసించడంలో లేదా చంపడంలో సహకరించలేదు. 578 00:38:37,649 --> 00:38:40,735 నువ్వు నాకు కోపం తెప్పించాలని చూస్తుంటే, అది జరగదు. 579 00:38:40,736 --> 00:38:42,695 ఎందుకంటే నేను నిజం చెబుతున్నాను కాబట్టి. 580 00:38:42,696 --> 00:38:44,947 మనము మొదటిసారి కలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు? 581 00:38:44,948 --> 00:38:49,035 సాధారణంగా ఒక అపరిచితుడు అడిగితే, నీ అత్యంత గోప్యమైన సైనిక ఆపరేషన్ల వివరాలను 582 00:38:49,036 --> 00:38:50,120 నువ్వు చెప్పేస్తావా? 583 00:38:50,620 --> 00:38:51,455 అర్థమయింది. 584 00:38:53,165 --> 00:38:55,291 మీ గురించి మీరు చెప్పలేని విషయం ఏదైనా ఉందా? 585 00:38:55,292 --> 00:38:56,417 ఏమీ లేదు. 586 00:38:56,418 --> 00:38:58,836 - మరి మీ సిబ్బంది అధికారి సంగతి ఏంటి? - కాహిల్? 587 00:38:58,837 --> 00:38:59,754 అతని గురించి ఏముంది? 588 00:38:59,755 --> 00:39:02,256 ఆనా ఆత్యహత్య చేసుకున్న రాత్రి, నలుగురు సాక్షులు ఉన్నారు, 589 00:39:02,257 --> 00:39:04,717 కానీ పోలీసులు ముగ్గురిని మాత్రమే విచారించారు. 590 00:39:04,718 --> 00:39:07,054 ఒకరు పారిపోయారు. అది కాహిల్. 591 00:39:09,931 --> 00:39:12,683 - నా భాషకు క్షమించాలి, అదంతా చెత్త. - నేను అతనిని చూశాను. 592 00:39:12,684 --> 00:39:14,894 కాహిల్ ఆ రైలులో లేడు. ఉంటే నాకు చెప్పేవాడు. 593 00:39:14,895 --> 00:39:17,772 చెప్పేవాడా? ముఖ్యమైన వివరాలను వదిలేయడం ఇక్కడి మనుషులకు 594 00:39:17,773 --> 00:39:19,190 అలవాటులా అనిపిస్తోంది. 595 00:39:19,191 --> 00:39:20,524 నోలన్ కాహిల్ కాదు. 596 00:39:20,525 --> 00:39:23,820 నిజంగానా? అతను ఎక్కడ ఉన్నాడు? మనిద్దరం కలిసి అడుగుదాము. 597 00:39:24,571 --> 00:39:26,907 సరే. పద. 598 00:39:32,204 --> 00:39:33,163 నోలన్… 599 00:39:34,915 --> 00:39:35,832 మనము మాట్లాడాలి. 600 00:39:41,922 --> 00:39:43,757 విషయాలు ఎప్పటికీ దాగవు, కదా? 601 00:39:44,508 --> 00:39:45,592 అంటే ఏంటి? 602 00:39:46,343 --> 00:39:50,138 వాటర్‌గేట్, ఇరాన్ కాంట్రా, హంటర్ ల్యాప్‌టాప్. 603 00:39:50,972 --> 00:39:53,557 జనం ఏదీ దాచాలానుకున్నా, ఎప్పుడూ అది బయటపడిపోతుంది. 604 00:39:53,558 --> 00:39:56,853 నువ్వు ఆనా మెవరిక్ చనిపోయిన రాత్రి సబ్‌వేలో ఎందుకు ఉన్నావు? 605 00:39:58,772 --> 00:40:00,565 నువ్వు ఆమె పెన్ డ్రైవ్ తీసుకున్నావా? 606 00:40:03,193 --> 00:40:04,861 మీరు చాలా మంచి అధ్యక్షులు అయివు౦డేవారు. 607 00:40:07,864 --> 00:40:08,865 నన్ను క్షమించండి, జాన్. 608 00:40:09,866 --> 00:40:10,867 నోలన్. 609 00:40:11,868 --> 00:40:12,828 - నోలన్, నోలన్! - వద్దు! 610 00:40:16,540 --> 00:40:17,999 అయ్యో దేవుడా. 611 00:40:19,084 --> 00:40:21,753 నేను స్ప్రింగ్‌ఫీల్డ్‌ను. నాకు పరిధి భద్రత ఇంకా పారామెడిక్ కావాలి. 612 00:42:18,370 --> 00:42:20,454 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 613 00:42:20,455 --> 00:42:22,457 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని