1 00:00:06,465 --> 00:00:07,882 రీచర్‌లో ఇంతకుముందు… 2 00:00:07,883 --> 00:00:10,510 కాబోయే అధ్యక్ష అభ్యర్థి యొక్క సిబ్బంది ప్రధానాధికారి ఉన్న 3 00:00:10,511 --> 00:00:12,178 రైల్లోనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందా? 4 00:00:12,179 --> 00:00:14,181 సీఐఏ దానికోసం జనాలను కిడ్నాప్ చేస్తున్నారా? 5 00:00:15,224 --> 00:00:16,224 అది ఒక మంచి కథనం. 6 00:00:16,225 --> 00:00:19,310 నాకు బెన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఆ రాత్రి తనెళ్ళిన ఆ అమ్మాయి తెలుసు. 7 00:00:19,311 --> 00:00:22,523 - ఆ. ఆమె అసలు పేరు మేరీ ఎల్లెన్ డేనియల్స్. - నీ దగ్గర చిరునామా ఉందా? 8 00:00:23,649 --> 00:00:25,483 ఇది చేసినవాళ్ళు అనుభవం లేనివాళ్ళు కాదు. 9 00:00:25,484 --> 00:00:27,235 ఆత్మహత్య చేసుకున్న ఆమె కారు దొరికింది. 10 00:00:27,236 --> 00:00:29,696 ఆమె మంచిగా ఉన్న కారు ఎందుకు వదిలేసిందో ఏమైనా తెలుసా? 11 00:00:29,697 --> 00:00:30,573 ఎందుకు సబ్వే ఎక్కడం? 12 00:00:31,031 --> 00:00:32,199 అది ఉద్యోగ గుర్తింపు కార్డ్. 13 00:00:33,909 --> 00:00:38,329 పేరు, ఆనా మెరిక్. ఆఫీసు చిరునామా ఇంకా లెవెల్ ఎయిట్ క్లియరెన్సా? 14 00:00:38,330 --> 00:00:40,249 కనీసం తరువాత ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలిసింది. 15 00:00:40,958 --> 00:00:42,376 అసలు ఆనా ఇక్కడ ఏమి చేస్తుంది? 16 00:00:43,294 --> 00:00:45,128 పుత్రా ఇంకా అతని సైనికులకు ఒక అమెరికా 17 00:00:45,129 --> 00:00:47,881 - డెల్టా ఫోర్స్ స్పెషలిస్ట్ శిక్షణ ఇచ్చాడు. - జాన్ సాంప్సన్. 18 00:00:47,882 --> 00:00:50,633 సాంప్సన్‌కు వీటన్నిటితో ఉన్న సంబంధానికి రుజువు ఆ డ్రైవ్‌లో ఉంది. 19 00:00:50,634 --> 00:00:53,928 నేను ఎప్పుడూ పౌరులను హింసించలేదు, చంపలేదు. 20 00:00:53,929 --> 00:00:56,014 - మరి మీ సిబ్బంది అధికారి సంగతి ఏంటి? - అతని గురించా? 21 00:00:56,015 --> 00:00:59,184 నువ్వు ఆనా మెవరిక్ చనిపోయిన రాత్రి సబ్‌వేలో ఎందుకు ఉన్నావు? 22 00:00:59,185 --> 00:01:00,102 క్షమించండి, జాన్. 23 00:01:01,061 --> 00:01:03,606 - నోలన్. నోలన్, నోలన్! - వద్దు! 24 00:01:12,740 --> 00:01:18,829 {\an8}బాల్టిమోర్ 25 00:01:26,045 --> 00:01:28,797 మి. కాహిల్ ఏమైనా ఆందోళనగా కనిపించారా? 26 00:01:28,798 --> 00:01:29,715 లేదు. 27 00:01:30,341 --> 00:01:34,761 అతనికి ప్రత్యేకించి ఒత్తిడిని కలిగించిన విషయాలున్నాయా? ప్రేమ, ఆర్థిక విషయాలేమైనా? 28 00:01:34,762 --> 00:01:35,846 నాకు తెలిసినంత వరకూ లేవు. 29 00:01:36,514 --> 00:01:39,390 అతను ఏమైనా చీటీ వదిలి వెళ్ళారా? టెక్ట్స్ మెసేజ్, ఈమెయిల్ ఏమైనా? 30 00:01:39,391 --> 00:01:41,935 చూడండి, డిటెక్టివ్, మీ సమగ్రతను నేను అభినందిస్తున్నాను. 31 00:01:41,936 --> 00:01:43,686 కానీ అతను ఏమీ వదిలి వెళ్ళలేదు. 32 00:01:43,687 --> 00:01:46,232 అలాంటి ప్రమాద సంకేతాలు ఏమీ కనబరచలేదు, ప్రస్తుతం, నేను… 33 00:01:49,568 --> 00:01:52,779 మమ్మల్ని క్షమించాలి, నేను నా స్నేహితుడిని కోల్పోయిన బాధలో ఉన్నాను. 34 00:01:52,780 --> 00:01:56,991 అర్థమయింది. ఇంకా ఏమైనా ప్రశ్నించాలంటే, మీ ఆఫీసుకు వచ్చి కలుస్తాను. 35 00:01:56,992 --> 00:01:58,077 ధన్యవాదాలు. 36 00:01:59,161 --> 00:02:01,121 నేను మిమ్మల్ని ఎలా సంప్రదించగలను, మి. రీచర్? 37 00:02:01,664 --> 00:02:02,498 మీరు సంప్రదించలేరు. 38 00:02:05,751 --> 00:02:09,003 మీరు మి. రీచర్‌ను ఏమైనా విచారించాలంటే నా కార్యాలయం ఆయనకు సందేశాన్ని అందించగలదు. 39 00:02:09,004 --> 00:02:12,842 సరే, అలాగే. మంచిది. నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. 40 00:02:15,344 --> 00:02:18,054 రిసెప్షనిస్ట్ నుండి కాల్ వచ్చింది, సర్. విలేఖరులు వస్తున్నారు. 41 00:02:18,055 --> 00:02:20,056 మిమ్మల్ని మరొక చోటుకు తీసుకెళ్ళాలి. 42 00:02:20,057 --> 00:02:22,685 సరే, అందులో రహస్యం ఏమీ లేదు, నేను హోటల్‌లో ఉంటున్నానన్న విషయంలో, 43 00:02:23,227 --> 00:02:24,727 ఇంకా నోలన్ నాకు పనిచేశాడనే దానిలోనూ. 44 00:02:24,728 --> 00:02:27,814 ఆత్మహత్య జరిగిన చోట మీరు ఉన్నట్టు కనిపించడం మంచిది కాదు… 45 00:02:27,815 --> 00:02:29,566 ఆపేయ్, స్ప్రింగ్‌ఫీల్డ్. 46 00:02:29,567 --> 00:02:31,484 నేను అతనితో కలిసి 11 ఏళ్ళు పని చేశాను, 47 00:02:31,485 --> 00:02:34,612 అతనిని పార్కింగ్ ప్రదేశంలో, ఒక ప్లాస్టిక్ కవర్ కింద వదిలేసి వెళ్ళలేను! 48 00:02:34,613 --> 00:02:37,407 జాన్, ఇప్పుడు మీరు అతనికోసం చేయగలిగింది ఏమీ లేదు. 49 00:02:37,408 --> 00:02:39,242 ప్రెస్ మీ అధికారిక ప్రకటన కోరుకుంటుంది. 50 00:02:39,243 --> 00:02:41,369 నోలన్ నువ్వు ఇప్పుడు అధికారిక ప్రకటన 51 00:02:41,370 --> 00:02:44,163 చేసే స్థితిలో లేవని చెప్పే మొదటి వ్యక్తి అయ్యేవాడు. 52 00:02:44,164 --> 00:02:46,624 ఇది నీ మిలటరీ శిక్షణకు భిన్నమైనది కాదు. 53 00:02:46,625 --> 00:02:49,795 కొన్నిసార్లు, మన౦ వెనక్కు తగ్గి, తిరిగి సంఘటించుకోవాలి. 54 00:02:56,135 --> 00:02:57,510 నాకు బీర్ కావాలి. 55 00:02:57,511 --> 00:02:59,178 ఇప్పుడు ఉదయం 9 గంటలయింది. 56 00:02:59,179 --> 00:03:00,472 నాకు మూడవ షిఫ్ట్ బార్ తెలుసు. 57 00:03:10,316 --> 00:03:12,942 {\an8}వాషింగ్టన్, డీ.సీ. 58 00:03:12,943 --> 00:03:16,822 హోల్ లొట్టా లవ్ బేగల్స్ అండ్ కాఫీ 59 00:03:18,240 --> 00:03:21,576 - ధన్యవాదాలు. - ధన్యవాదాలు. 60 00:03:21,577 --> 00:03:24,454 నీకు ఎలాంటి తీపి ఇష్టమో నాకు తెలియదు, అందుకే 61 00:03:24,455 --> 00:03:26,290 పంచదార, స్ప్లెండా ఇంకా స్వీట్ అండ్ లో. 62 00:03:27,499 --> 00:03:28,666 పంచదార చాలు, ధన్యవాదాలు. 63 00:03:28,667 --> 00:03:31,921 ఇక ముందు తీసుకొస్తే, పంచదారది తీసుకుంటాను. 64 00:03:33,714 --> 00:03:35,466 ఛ, నాకు ఏమి దొరికిందో వినండి. 65 00:03:36,175 --> 00:03:39,427 గత ఏడాది, నిరాశక్తకరమైన ద్విపక్ష లోటు తగ్గింపు ప్రణాళికను కాంగ్రెస్ ఆమోదించింది. 66 00:03:39,428 --> 00:03:40,929 మన భారీ జాతీయ అప్పును 67 00:03:40,930 --> 00:03:43,264 క్రమంగా తగ్గించేందుకు చేసిన లక్ష చిన్న కోతలు లాంటిది. 68 00:03:43,265 --> 00:03:45,224 మన రాజకీయ నాయకులు ఏదో చేస్తున్నారని ప్రజలను 69 00:03:45,225 --> 00:03:46,809 నమ్మించడానికి కంటితుడుపు చర్య ఇది. 70 00:03:46,810 --> 00:03:48,269 - దృష్టి పెట్టు. - సరే, క్షమించండి. 71 00:03:48,270 --> 00:03:51,522 సరే, అ౦దులో ఒకటి, ఖరీదైన పత్రాల భద్రపరిచే కేంద్రాల విస్తృత తరలింపుకు 72 00:03:51,523 --> 00:03:53,316 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. 73 00:03:53,317 --> 00:03:55,485 దశాబ్దాల నాటి పత్రాలను భద్రపరిచే భారీ గిడ్డంగులు. 74 00:03:55,486 --> 00:03:58,571 అద్దెలు, నిర్వహణ ఖర్చులన్నీ కలిపి, అవి నిజంగా చాలా ఖరీదైనవి. 75 00:03:58,572 --> 00:04:02,742 ఇప్పుడు, కొత్త చట్టం ప్రకారం, చాలా వరకు పదేళ్లకు పైబడిన పత్రాలను డిజిటలైజ్ చేసి, 76 00:04:02,743 --> 00:04:05,828 సురక్షితమైన సర్వర్‌లో అప్‌లోడ్ చేశాక, వాటి పేపర్ కాపీలను నాశనం చేయాలి. 77 00:04:05,829 --> 00:04:08,290 అది చేస్తున్నది ఇక్కడే అయిఉంటుంది. 78 00:04:10,292 --> 00:04:11,417 ఊహిస్తున్నావా లేదా తెలుసా? 79 00:04:11,418 --> 00:04:13,836 ప్రభుత్వం తమ రహస్య పత్రాల నాశన కేంద్రాల చిరునామాలను 80 00:04:13,837 --> 00:04:15,755 అంతగా బహిరంగపరచదు, 81 00:04:15,756 --> 00:04:18,299 కానీ ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన ఇలాంటి భవనాల గురించి 82 00:04:18,300 --> 00:04:21,511 నేను చాలానే అధ్యయనం చేశాను. అందుకే ఆ పొగ గొట్టం వాణిజ్య-స్థాయి ఇన్సినరేటర్‌కు 83 00:04:21,512 --> 00:04:23,346 వెంటిలేటర్ అని నాకు తెలుసు. 84 00:04:23,347 --> 00:04:26,474 ప్రభుత్వం ఏదైనా ముఖ్యమైనది పూర్తిగా మాయం చేయాలనుకుంటే, దాన్ని కాల్చేస్తుంది. 85 00:04:26,475 --> 00:04:29,727 అందుకే అసలు వారెన్ కమిషన్ రిపోర్ట్‌ను ఎవరూ చూడలేదు. 86 00:04:29,728 --> 00:04:31,229 వాటిని ముక్కలుగా చేయవచ్చుగా? 87 00:04:31,230 --> 00:04:34,440 "ఆర్గో" సినిమా చూడలేదా? వాళ్లు దాన్ని మళ్లీ టేప్‌తో అతికించగలరు. 88 00:04:34,441 --> 00:04:37,610 మనము దాని లోపలకు వెళ్ళాలి. ఆనాకు దేనిలోకి ప్రవేశించే అనుమతి ఉందో చూడాలి. 89 00:04:37,611 --> 00:04:38,611 ఏమి దొంగిలించిందో కూడా 90 00:04:38,612 --> 00:04:40,238 ఏయ్, మనకు అది తెలియదు. 91 00:04:40,239 --> 00:04:42,824 బాబు, నేను మీ అక్కను విమర్శించడం లేదు, 92 00:04:42,825 --> 00:04:45,410 కానీ ఆమె అత్యున్నత భద్రతా అనుమతులుండే ప్రభుత్వ భవనంలో పనిచేస్తూ 93 00:04:45,411 --> 00:04:47,537 అందరూ కావాలనుకుంటున్న పెన్‌డ్రైవ్‌తో వెళ్ళిపోయింది. 94 00:04:47,538 --> 00:04:48,789 ఆమె ఇంకా ఏమి చేసుంటుంది? 95 00:04:52,418 --> 00:04:54,294 ఉద్యోగి పార్కింగ్ పర్మిట్ 96 00:04:57,548 --> 00:05:01,217 తెలుసా, ఇక్కడున్న చాలా కార్లకు ఆనా దగ్గర ఉన్నలాంటి పార్కింగ్ పాసే ఉంది. 97 00:05:01,218 --> 00:05:04,345 బహుశా అక్కడ పార్కింగ్ చేయడానికేమో. వారి దగ్గర కూడా ఆనా లాంటి పాసే ఉంటే, 98 00:05:04,346 --> 00:05:06,807 ఖచ్చితంగా వారి దగ్గర కూడా ఆమెలాంటి గుర్తింపు కార్డే ఉంటుంది. 99 00:05:08,017 --> 00:05:09,643 నువ్వు మనం లోపలికెళ్ళే దారి కనుగొన్నావు. 100 00:05:10,561 --> 00:05:14,147 ఏయ్. ఏయ్, మనం ఇంకొకరి గుర్తింపు కార్డును కొట్టేయాలని చూస్తే, అరెస్ట్ చేస్తారు. 101 00:05:14,148 --> 00:05:15,314 జనం మనకోసం వెతుకుతున్నారు. 102 00:05:15,315 --> 00:05:16,775 మనము రికార్డుల్లోకి ఎక్కకూడదు! 103 00:05:18,402 --> 00:05:21,029 మనము లోపలకు వెళ్ళాలి. మనము ఆనా కార్డును ఉపయోగించలేము. 104 00:05:21,030 --> 00:05:23,281 మరణించిన వ్యక్తి ఆ భద్రతా గేటు దగ్గరికి వచ్చినట్టుంటే, 105 00:05:23,282 --> 00:05:24,158 ఖచ్చితంగా పట్టుబడతాం. 106 00:05:47,431 --> 00:05:50,850 - దేవుడా! ఎక్కడకు వెళుతున్నావో చూసుకో! - క్షమించండి. 107 00:05:50,851 --> 00:05:52,685 ఇదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి. 108 00:05:52,686 --> 00:05:55,938 - ఇదిగోండి. నన్ను క్షమించండి. - అయ్యో, దేవుడా. ఛ. 109 00:05:55,939 --> 00:05:56,899 అయ్యో, దేవుడా. 110 00:06:01,653 --> 00:06:03,738 ఇదిగోండి మీ వస్తువులు. క్షమించండి. 111 00:06:03,739 --> 00:06:05,324 పరవాలేదు. నేను తుడుచుకుంటాను. 112 00:06:06,867 --> 00:06:09,744 క్షమించండి అరిచేశాను, అంటే, ఇది కొత్త షర్టు. 113 00:06:09,745 --> 00:06:12,705 ఇది తీసుకోండి, దీని డ్రై క్లీనింగ్‌కు నన్ను ఇవ్వనీయండి. తీసుకోండి. 114 00:06:12,706 --> 00:06:15,501 పరవాలేదు. అయ్యో. 115 00:06:22,841 --> 00:06:24,384 - రెండు నాటీ బో బీర్లు. - ధన్యవాదాలు. 116 00:06:28,555 --> 00:06:29,598 నోలన్ కాహిల్ కోసం. 117 00:06:31,266 --> 00:06:32,101 ఏంటిది. 118 00:06:36,730 --> 00:06:39,774 నేను అతనిని డెల్టా ట్రైనింగ్ మొదటి రోజు కలిశాను. 119 00:06:39,775 --> 00:06:41,360 మాలో ప్రతి ఒక్కరినీ భయపెట్టాడు. 120 00:06:43,362 --> 00:06:45,154 నేను నా జీవితంలో అలాంటి దుష్టుడిని కలవలేదు. 121 00:06:45,155 --> 00:06:47,115 అందుకేనా తనని మీ సిబ్బందాధికారిని చేసుకున్నారు? 122 00:06:47,116 --> 00:06:49,909 ఎవరూ బయపెట్టలేని సిబ్బంది అధికారా? 123 00:06:49,910 --> 00:06:51,953 దానిని డబ్బుతో వెలకట్టలేము. 124 00:06:51,954 --> 00:06:54,539 ఇంతకుముందు తన కింద పనిచేసిన వ్యక్తి దగ్గర పనిచేయడానికి 125 00:06:54,540 --> 00:06:56,082 అతనికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలుసు. 126 00:06:56,083 --> 00:06:57,667 అతనికి ఎలాంటి అహం లేదు. 127 00:06:57,668 --> 00:06:59,837 అది ఎప్పుడూ మిషన్ గురించే. 128 00:07:01,004 --> 00:07:04,549 అతను నన్ను తన ప్రతిరూపంగా మార్చాడు. మా అందరినీ కూడా. 129 00:07:04,550 --> 00:07:08,177 అదే నిజమైతే, మిమ్మల్ని పైకప్పు నుండి దూకేలా ప్రేరేపించేలా చేసేది ఏంటి? 130 00:07:08,178 --> 00:07:09,387 ఏంటి? 131 00:07:09,388 --> 00:07:11,348 మీరు అతని ప్రతిరూపంలా మారారని చెప్పారు. 132 00:07:11,849 --> 00:07:14,684 అంటే దాదాపుగా మీరు అలాంటి వ్యక్తిత్వం లేదా నైతికత కలిగిన వ్యక్తి. 133 00:07:14,685 --> 00:07:18,729 అందుకని, అదే సమాచారం, అదే పరిస్థితి, అదే పరిణామాలు ఉంటే, 134 00:07:18,730 --> 00:07:22,066 మీరు కూడా అలాగే స్పందిస్తారు. స్పష్టంగా, అతనికి మీకు తెలియనిది ఏదో తెలుసు. 135 00:07:22,067 --> 00:07:25,194 అందుకని, నేను ఆలోచించేది, భవనం మీద నుండి దూకేలా చేసేది ఏంటి? అనే. 136 00:07:25,195 --> 00:07:27,238 నాకు అస్సలు తెలియదు. 137 00:07:27,239 --> 00:07:29,448 నీకు సమాచారమిచ్చిన వ్యక్తి నీకు చెప్పింది అది కాదు. 138 00:07:29,449 --> 00:07:32,034 మేము ఎప్పుడూ పౌరులను హింసించలేదు, చంపలేదు. 139 00:07:32,035 --> 00:07:34,120 కానీ జనం చిత్రహింసలకు గురయ్యారు, చంపబడ్డారు. 140 00:07:34,121 --> 00:07:35,038 అది మేము వచ్చేశాక. 141 00:07:35,706 --> 00:07:38,125 అసలు మీరు ఇండోనేషియాలో ఏమి చేశారు? 142 00:07:39,585 --> 00:07:41,919 చూడండి, మీకు ఆనా మెరిక్ తెలియదని తెలుసు. 143 00:07:41,920 --> 00:07:43,964 బహుశా మీకు ఆ చనిపోయిన మహిళ తిరిగిరాని నష్టం కావచ్చు. 144 00:07:44,798 --> 00:07:46,424 కానీ ఆమె కొడుకు ఇంకా కనబడకుండా పోయాడు. 145 00:07:46,425 --> 00:07:49,720 ఇరవై ఏళ్ళ పిల్లాడు, ప్రమాదకరమైన క్రూర హంతకుల దగ్గర ఉండవచ్చు. 146 00:07:51,013 --> 00:07:52,681 అందుకని, ఇప్పుడు నిజం మాత్రమే సహాయపడగలదు. 147 00:07:54,600 --> 00:07:56,685 మిస్. స్కాచ్ ఇవ్వండి. 148 00:07:58,437 --> 00:08:00,271 స్కాచ్ అవసరం ఉన్న సంభాషణలు… 149 00:08:00,272 --> 00:08:02,733 అసలు సంభాషించకూడని సంభాషణలేమో. 150 00:08:03,525 --> 00:08:07,862 కానీ నేను నీకు ఏ విధంగానైనా సాయపడగలనని అనుకుంటే, నాకు తెలిసింది చెబుతాను. 151 00:08:07,863 --> 00:08:10,072 అది మీరు చట్టపరంగా చెప్పకూడనిది అయినా సరేనా? 152 00:08:10,073 --> 00:08:14,244 చూడు, నేను నా ప్రమాణాన్ని ఉల్లఘించకుండా, నేను చెప్పగలిగినంతా చెబుతాను. 153 00:08:15,329 --> 00:08:16,662 డీవర్స్ పరవాలేదా? 154 00:08:16,663 --> 00:08:17,915 పరవాలేదు, ధన్యవాదాలు. 155 00:08:32,930 --> 00:08:36,349 ఒక శాస్త్రవేత్తల బృందంతో కలిసి మా దళాన్ని ఇండోనేషియాకు పంపించారు. 156 00:08:36,350 --> 00:08:39,810 వర్షారణ్య మొక్కలను ఉపయోగించి, యాంటీబయాటిక్స్‌కు లొంగని 157 00:08:39,811 --> 00:08:44,398 కొత్తరకం మలేరియా వ్యాధికి చికిత్స కనుగొనే విషయం ఏదో, 158 00:08:44,399 --> 00:08:46,151 లేదా నాకు… అదీ, ఎవరు గుర్తుంచుకుంటారు? 159 00:08:46,693 --> 00:08:49,904 ప్రభుత్వ౦ మన౦ శాస్త్రవేత్త బృందంతో ఆసియా వెళ్ళాలి అని చెబితే, 160 00:08:49,905 --> 00:08:50,989 మన౦ ఆసియా వెళ్ళాల్సి౦దే. 161 00:08:53,867 --> 00:08:56,035 మా పని శాస్త్రవేత్తలను సురక్షితంగా ఉంచడం. 162 00:08:56,036 --> 00:08:57,328 అక్కడ ఉన్నంత కాలం, 163 00:08:57,329 --> 00:08:59,498 స్థానిక ప్రభుత్వం నుండి సహకారం లభించేలా చూసుకోవాలి. 164 00:08:59,998 --> 00:09:03,042 కాహిల్ ఆ ఆపరేషన్ విభాగాన్ని పర్యవేక్షించే వాడు. 165 00:09:03,043 --> 00:09:06,128 అయితే, ఇండోనేషియా చూపించిన ఆతిథ్యానికి ప్రతిఫలంగా, 166 00:09:06,129 --> 00:09:09,091 వారి మిలిటరీ ప్రత్యేక దళాలకు శిక్షణ ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది, 167 00:09:10,300 --> 00:09:12,551 దానికి జనరల్ రేజా పుత్రా నాయకత్వం వహించాడు. 168 00:09:12,552 --> 00:09:15,596 నేను ఆ ఆపరేషన్ విభాగాన్ని పర్యవేక్షించాను. 169 00:09:15,597 --> 00:09:20,518 చూడు, అతని మనుషులకు ఆయుధాల శిక్షణ నుండి గొరిల్లా వ్యూహాల వరకూ అన్నీ నేర్పించాను. 170 00:09:20,519 --> 00:09:23,021 రాజకీయ అసమ్మతివాదుల టార్చర్ గురి౦చి ఎప్పూడు చెబుతారు? 171 00:09:26,608 --> 00:09:28,360 మేము తిరిగి స్వదేశానికి చేరుకున్నాక… 172 00:09:30,112 --> 00:09:31,405 పుత్రా జనాన్ని వెంటాడాడు. 173 00:09:32,114 --> 00:09:35,324 అతని పెరుగుతున్న శక్తిని వ్యతిరేకించిన అందరినీ. 174 00:09:35,325 --> 00:09:38,370 ఈ క్రమంలో, అతను ఒక గ్రామం మొత్తాన్నే తుడిపెట్టేశాడు. 175 00:09:39,121 --> 00:09:42,499 పౌరులు, పిల్లలు, పెద్దలు. 176 00:09:43,583 --> 00:09:46,502 అమాయకులు, మంచి మనుషులు. ఎవరినీ వదిలిపెట్టలేదు. 177 00:09:46,503 --> 00:09:50,464 ఉన్నట్టుండి, అతను మేము అడవిలో శిక్షణ ఇచ్చిన సాధారణ జనరల్‌లా అతను లేడు. 178 00:09:50,465 --> 00:09:51,717 అతను ఒక యుద్ధ నేరస్తుడు. 179 00:09:52,426 --> 00:09:56,054 అతను… మాటల్లో చెప్పలేనంత ఘోరమైన పనులు చేశాడు. 180 00:09:56,596 --> 00:09:59,182 సద్దాం హుస్సేన్, నోరియెగా. 181 00:10:00,100 --> 00:10:03,477 బిన్ లాడెన్ రష్యన్లతో పోరాడుతున్నప్పుడు మనం అతనితో కూడా స్నేహంగా ఉన్నాం. 182 00:10:03,478 --> 00:10:05,604 అమెరికా మోసపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. 183 00:10:05,605 --> 00:10:08,942 అయినా, పుత్రాతో నాకు ఉన్న సంబంధం బయటపడితే, 184 00:10:10,527 --> 00:10:13,195 గత కొన్నేళ్ళుగా, నేను, నా బృందం కలిసి సాధించినవన్నీ 185 00:10:13,196 --> 00:10:15,614 నాశనమవుతాయి, అర్థమయిందా? 186 00:10:15,615 --> 00:10:21,245 నీ సమాచారకర్త నన్నీ రాక్షసుడితో ముడిపెట్టే దొంగిలించబడిన రికార్డులను వెతుకుతుంది. 187 00:10:21,246 --> 00:10:22,955 ఆమె మిమ్మల్ని రాక్షసుడు అనుకుంటుంది కనుక. 188 00:10:22,956 --> 00:10:25,374 అయితే ఆమెకు చెప్పు, ఆమె తప్పుడు వ్యక్తిని శంకిస్తోందని, 189 00:10:25,375 --> 00:10:29,128 ఎందుకంటే ఆ ప్రజలకు పుత్రా చేసిన దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు. 190 00:10:29,129 --> 00:10:32,799 నిజానికి, యూ.ఎస్. ప్రభుత్వానికి ఆ విషయం తెలిసిన వెంటనే 191 00:10:33,508 --> 00:10:36,510 పుత్రాతో తేల్చుకోవడానికి ఒక బృందాన్ని అక్కడికి పంపింది. 192 00:10:36,511 --> 00:10:38,971 సరే, కాహిల్‌ను ఏదో విషయం ఆనా మెరిక్‌ను అనుసరించి 193 00:10:38,972 --> 00:10:42,184 సబ్‌వే ఎక్కేలా చేసింది, ఏదో విషయం అతనిని పైకప్పు నుండి దూకేలా చేసింది. 194 00:10:43,268 --> 00:10:45,394 నేను ఆ డ్రైవ్ సంపాదించి, అందులో ఏముందో కనుగొంటాను. 195 00:10:45,395 --> 00:10:47,104 సరే, నువ్వు కనుగొనాలనే కోరుకుంటాను. 196 00:10:47,105 --> 00:10:49,566 నీకు అది తెలిశాక, సరైనది చెయ్… 197 00:10:52,861 --> 00:10:53,904 అది నాకు తిరిగి ఇవ్వు. 198 00:10:56,490 --> 00:10:59,825 మీకు అందులో ఏముందో తెలియకపోయినా, దాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నట్టున్నారు. 199 00:10:59,826 --> 00:11:01,452 నేను నిన్ను అలాగే అనుకోవచ్చు. 200 00:11:01,453 --> 00:11:04,872 అది మీకు ఎంతగా కావాలంటే, దానికోసం నా మీదకు కిరాయి సైనికుల బృందాన్ని పంపారు. 201 00:11:04,873 --> 00:11:07,124 నేను చట్టానికి విరుద్ధంగా ఏమీ చేయను. 202 00:11:07,125 --> 00:11:09,960 సీఐఏ చేస్తుంది. మీరు వాళ్ళను ఉపయొగి౦చుకున్నారేమో. 203 00:11:09,961 --> 00:11:12,963 నీకు ముందే చెప్పాను, నాకు ఆ ఏజెన్సీతో సంబంధం లేదు. 204 00:11:12,964 --> 00:11:16,676 వాళ్ళు యూ.ఎస్. కాంగ్రెస్‌మాన్ ఆదేశాలు అనుసరించడం అంటే, నక్క నాగలోకం వెళ్ళినట్టే. 205 00:11:18,136 --> 00:11:21,680 చూడు నువ్వు ఆరా తీయడం మొదలుపెట్టగానే నిన్ను రక్షణ శాఖ వైపు 206 00:11:21,681 --> 00:11:23,057 మళ్ళించాను అంతే. 207 00:11:23,058 --> 00:11:25,559 అయితే ఆ స్నాప్, క్రాకిల్ ఇంకా పాప్ వాళ్ళకు పని చేస్తున్నారా? 208 00:11:25,560 --> 00:11:27,019 నువ్వు వాళ్ళను అలా పిలుస్తావా? 209 00:11:27,020 --> 00:11:28,772 నాకు వాళ్ళు తమ పేర్లు చెప్పలేదు. 210 00:11:31,525 --> 00:11:32,984 చూడు, ముఖ్యమైన విషయం, రీచర్. 211 00:11:34,027 --> 00:11:36,612 నా వ్యక్తిగత ఆసక్తులు ఏమైనాగానీ, 212 00:11:36,613 --> 00:11:41,033 ఆ డ్రైవ్‌లో ఉన్నది ఏదైనాగానీ అది అమెరికా సైన్యానికి చెందిన ఆస్తి. 213 00:11:41,034 --> 00:11:44,745 అది ఉండాల్సిన చోటైన పెంటగన్‌కు తిరిగి చేరాలనే నేను ఆశిస్తున్నాను. 214 00:11:44,746 --> 00:11:49,084 నేను ఆ డ్రైవ్‌ను కనిపెడతాను. అందులో ఏముందో నేను చూశాక, 215 00:11:50,419 --> 00:11:52,378 దానిని ఏమి చేయాలో నేను నిర్ణయిస్తాను. 216 00:11:52,379 --> 00:11:57,300 రీచర్ 217 00:12:14,568 --> 00:12:16,820 - ఆయన కొంచెం సమయం ఉంటారేమో. - పరవాలేదు. 218 00:12:18,738 --> 00:12:22,658 జాన్ సాంప్సన్ తన ప్రాణ స్నేహితుడి మరణం తలుచుకుంటూ చౌక మద్యం తాగరు. 219 00:12:22,659 --> 00:12:24,494 చనిపోయిన వ్యక్తికి ఏదైనా ఒకటే. 220 00:12:28,457 --> 00:12:29,875 జోనా ఏంటో నీకు తెలుసా? 221 00:12:31,084 --> 00:12:33,752 నావికల నమ్మకం ప్రకారం, జోనా అంటే, 222 00:12:33,753 --> 00:12:35,714 ఓడకు దురదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తి. 223 00:12:36,506 --> 00:12:40,093 అతను ఎక్కిన ప్రతిసారి, తన వెంట దురదృష్టం తీసుకువస్తాడు. 224 00:12:42,637 --> 00:12:44,139 నువ్వు జోనావి, రీచర్. 225 00:12:45,182 --> 00:12:46,266 మా అమ్మ చెప్పినట్టుగా, 226 00:12:47,601 --> 00:12:49,310 నన్ను సమస్యలు వెతుక్కుంటూ వస్తాయి. 227 00:12:49,311 --> 00:12:51,395 జాన్ నుండి నీకు కావాల్సింది నువ్వు పొంది ఉంటావు, 228 00:12:51,396 --> 00:12:53,982 ఇకపై మాకు దూరంగా ఉంటే మంచిది. 229 00:13:00,864 --> 00:13:02,781 నాకు హోటల్ దాకా లిఫ్ట్ ఇస్తారా? 230 00:13:02,782 --> 00:13:03,783 పోరా. 231 00:13:17,172 --> 00:13:18,756 మా దగ్గరకు ఎక్కువగా నడుచుకుంటూ రారు. 232 00:13:18,757 --> 00:13:21,635 అవును, కారు షాపులో ఉంది. లిఫ్ట్ నన్ను బేగల్ షాపు దగ్గర వదిలిపెట్టాడు. 233 00:13:27,057 --> 00:13:28,891 ఆమె నేలను ఎందుకు చూస్తుంది? 234 00:13:28,892 --> 00:13:31,143 ఆమె ముఖం కెమెరాలలో సరిగా కనబడకుండా ఉండేందుకు. 235 00:13:31,144 --> 00:13:32,521 ఇది చాలా సమయం తీసుకుంటోంది. 236 00:13:36,107 --> 00:13:39,027 - ఖచ్చితంగా బయటపడిపోతుంది. - లేదు, బయటపడదు. 237 00:13:40,070 --> 00:13:42,781 - ఏదో సమస్య ఉన్నట్టుంది. - ఆ చిప్ పైకి పెట్టాలి. 238 00:13:43,907 --> 00:13:46,284 చూశావా, వాళ్ళ దగ్గర డికాఫ్ ఒక్కటే ఉంటే ఇలానే జరుగుతుంది. 239 00:13:49,287 --> 00:13:50,121 నీ రోజు బాగుండాలి. 240 00:13:55,126 --> 00:13:56,043 అదీ. 241 00:13:56,044 --> 00:13:59,255 నువ్వు డిస్ట్రిబ్యూషన్‌కు ఈమెయిల్ పంపేసి, ఇంక వాళ్ళే చూసుకుంటారనుకుంటే కుదరదు, 242 00:13:59,256 --> 00:14:00,256 ఎందుకంటే వాళ్ళు చేయరు. 243 00:14:00,257 --> 00:14:03,927 అందుకే ఇకపై పంపించే ప్రతిదీ నాకు కాపీ పంపించు, సరేనా? సరే. 244 00:14:06,930 --> 00:14:09,223 హాయ్. నాకు సాయం చేస్తారా? 245 00:14:09,224 --> 00:14:12,810 షానన్ థామస్. నేను తప్పిపోయాను. నన్ను పెంటగన్ నుంచి ఇక్కడకు బదిలీ చేశారు. 246 00:14:12,811 --> 00:14:15,271 నేను ఆనా మెరిక్ స్థానంలో బాధ్యతలు తీసుకోబోతున్నాను. 247 00:14:15,272 --> 00:14:18,608 చెరిల్ బ్రూస్టర్. అనాకు జరిగినది దారుణం. నీకు ఆమె తెలుసా? 248 00:14:19,276 --> 00:14:20,943 నాకు ఆ భాగ్యం కలగలేదు. 249 00:14:20,944 --> 00:14:22,821 రా, నీకు నీ ఏర్పాట్లు చేస్తాను. 250 00:14:23,822 --> 00:14:25,115 ఆనా చాలా మంచిది. 251 00:14:25,782 --> 00:14:28,534 కానీ ఎవరు ఏమి ఎదుర్కుంటుంటారో ఎప్పుడూ ఎవరికీ తెలియదు, కదా? 252 00:14:28,535 --> 00:14:30,869 లేదు, చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, 253 00:14:30,870 --> 00:14:33,290 నిజానికి నేను ఇక్కడ చేయాల్సింది ఏంటో నాకు తెలియదు. 254 00:14:34,583 --> 00:14:36,375 నన్ను చివరి నిమిషంలో ఇక్కడకు మార్చారు. 255 00:14:36,376 --> 00:14:39,211 చాలా సులువైన పని. మనము పేపర్ ఫైళ్ళను డిజిటల్ ఫైళ్ళుగా మార్చాలి. 256 00:14:39,212 --> 00:14:41,880 తక్కువ చోటు, తక్కువ వృధా. నువ్వు డాక్యుమెంట్లు స్కాన్ చేసి, 257 00:14:41,881 --> 00:14:44,301 వాటిని మనము డిజిటల్ స్టోరేజీ సిస్టమ్ లోకి ఎక్కించాలి. 258 00:14:45,093 --> 00:14:47,929 చాలా పని ఉంటుంది, కానీ ఒకటిన్నర రెట్లు ఎక్కువ జీతం చెల్లించే పని. 259 00:14:51,433 --> 00:14:53,851 అవును, ఇది ఆనా పని చేసే వర్క్‌స్టేషన్. 260 00:14:53,852 --> 00:14:55,352 ఇది కొంచెం బాధగా అనిపించవచ్చుగానీ, 261 00:14:55,353 --> 00:14:58,606 పని రికార్డులు అన్నీ వర్క్‌స్టేషన్ నంబర్‌కే అనుసంధానించబడతాయి, 262 00:14:58,607 --> 00:15:01,358 అదీ, ఇదీ. ఎవరితోనైనా ఆమె టేబుల్ శుభ్రం చేయిస్తాను. 263 00:15:01,359 --> 00:15:02,611 పరవాలేదు. పరవాలేదు. 264 00:15:04,487 --> 00:15:08,283 నిన్ను ఆనా గుర్తింపుతో లాగిన్ చేస్తున్నా, నువ్వు తను వదిలేసిన వద్దనుండి కొనసాగించు. 265 00:15:10,827 --> 00:15:13,455 సాయంత్రానికి అది నీ పేరు మీదకు మారుస్తాను. 266 00:15:14,039 --> 00:15:15,707 అన్ని ఫైళ్ళకు సంఖ్యలు ఉన్నాయి. 267 00:15:16,291 --> 00:15:18,667 ఫైల్ స్కాన్ చేశాక దానికి పెట్టాల్సిన పేరు అదే. 268 00:15:18,668 --> 00:15:22,379 బాక్స్‌లో ఉన్న ఫైళ్లను స్కాన్ చేశాక, ఆ బాక్స్‌ను, అందులోని కాగితాలను తీసుకెళ్లి 269 00:15:22,380 --> 00:15:24,340 వరండాలో తగలబెట్టడానికని రాసున్న ట్రాలీలో వెయ్. 270 00:15:24,341 --> 00:15:26,926 తరువాత కొత్త పెట్టె మొదలుపెట్టు. ఏమైనా అడగాలా? 271 00:15:27,552 --> 00:15:28,511 లేదు. 272 00:15:30,180 --> 00:15:31,306 నాకు అది తెలిసిందనుకుంటా. 273 00:15:36,436 --> 00:15:38,771 ఆమె నువ్వు బ్యాడ్జీ దొంగిలించిన ఆమెనే కదా? 274 00:15:38,772 --> 00:15:41,399 ఛ. ఆమె అంత త్వరగా ఎలా తినేసింది? 275 00:15:46,571 --> 00:15:49,240 అప్‌లోడ్ చేయబడింది కాల్చేయబడింది 276 00:15:52,202 --> 00:15:54,536 నేను ఈరోజు నా బ్యాడ్జ్ తీసుకురావటం మర్చిపోయాననుకుంటా. 277 00:15:54,537 --> 00:15:55,621 పేరు? 278 00:15:55,622 --> 00:15:56,539 జాక్వెలిన్ రీడ్? 279 00:16:03,880 --> 00:16:04,963 తొలగించబడింది 280 00:16:04,964 --> 00:16:07,467 రికార్డ్‌లో ఏ ఫైల్ లేదు 281 00:16:08,885 --> 00:16:11,805 మేడం, మీ బ్యాడ్జ్‌ని పది నిమిషాల క్రితం స్వైప్ చేశారు. 282 00:16:13,014 --> 00:16:14,473 - ఏంటి? - నువ్వు అక్కడనుండి వచ్చేయ్. 283 00:16:14,474 --> 00:16:15,684 బ్యాడ్జ్ దొంగతనం తెలిసింది. 284 00:16:18,478 --> 00:16:19,521 ఛ. 285 00:16:20,021 --> 00:16:22,272 ఏమండి, మేడం. నేను మీతో మాట్లాడవచ్చా, ప్లీజ్? 286 00:16:22,273 --> 00:16:23,858 మేడం, మీరు ఆగాలి. 287 00:16:24,818 --> 00:16:26,528 ఆ, ఆమెను పట్టుకుంటాను. ఇక్కడే ఉంది. 288 00:16:27,028 --> 00:16:28,278 - మేడం! - ఆమె ఎవరు? 289 00:16:28,279 --> 00:16:30,031 నాకు రెండవ అంతస్తులో అదనపు బలగం కావాలి. 290 00:16:56,474 --> 00:16:58,685 ఆమె పరిగెత్తడం మంచిదేనా? 291 00:17:04,983 --> 00:17:06,650 ఏయ్, ఆగు! ఆగు! 292 00:17:06,651 --> 00:17:08,068 త్వరగా! వెనుకకు రా! వెంటనే! 293 00:17:08,069 --> 00:17:10,196 - వెళ్ళు! వెళ్ళు! వెళ్ళు! - కారు దిగు! ఛ! 294 00:17:35,638 --> 00:17:37,807 ఈసారి సులభతరంగా చేద్దాము, రీచర్. 295 00:17:42,061 --> 00:17:42,896 కుదరదు. 296 00:17:43,688 --> 00:17:44,606 ఛ! 297 00:17:46,524 --> 00:17:47,484 అతనిని సజీవంగా ఉంచండి. 298 00:18:11,674 --> 00:18:13,551 విడిపోండి. వ్యూహాత్మకంగా విస్తరించండి. 299 00:20:29,896 --> 00:20:30,855 మీ ప్లాన్ ఏంటి? 300 00:20:34,400 --> 00:20:37,904 నీ కాళ్ళు, చేతుల విరగొట్టి, వ్యానులో పడేసి, నిన్ను కొన్ని ప్రశ్నలు అడగడ౦. 301 00:20:49,374 --> 00:20:54,796 వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు! అయ్యో! అయ్యో! దేవుడా! 302 00:21:00,551 --> 00:21:01,927 వెధవ! 303 00:21:01,928 --> 00:21:03,888 అదృష్టవంతుడివి, నిన్ను కూడా విసిరేయలేదు. 304 00:21:21,197 --> 00:21:28,162 {\an8}ఫిలడెల్ఫియా ఐ-95 305 00:21:28,997 --> 00:21:32,624 అది ఒకటే ఫైల్. ఆనా స్కాన్ చేసి, తొలగించేసి, కాల్చేయడానికి పంపించింది. 306 00:21:32,625 --> 00:21:34,501 దాన్ని ప్రభుత్వ సర్వర్‌కు అప్‌లోడ్ చేయలేదు. 307 00:21:34,502 --> 00:21:37,254 దాన్ని తొలగించే ముందు పెన్ డ్రైవ్ ‌లోకి ఎక్కించి ఉ౦టు౦ది. 308 00:21:37,255 --> 00:21:38,505 మేము అనుకుంటున్నది అదే. 309 00:21:38,506 --> 00:21:42,175 అయితే, ఆ డ్రైవ్‌లో ఉన్నది ఏదైనా కానీ, ప్లాన్ ప్రకారం అదొక్కటే కాపీ ఉంచారు. 310 00:21:42,176 --> 00:21:43,343 మా అక్క ప్లానా? 311 00:21:43,344 --> 00:21:45,387 బహుశా ఆమె ఆ డేటాను సేకరించిన వారు అయిఉంటారు. 312 00:21:45,388 --> 00:21:48,140 అందులో ఉన్న డాక్యుమెంట్లకు అది ఒక్కటే కాపీ అయితే, 313 00:21:48,141 --> 00:21:49,641 అది చాలా ఎక్కువ విలువ ఉంటుంది. 314 00:21:49,642 --> 00:21:52,185 అది కావాలనుకున్నవాళ్ళు అది అమ్మాలని చూస్తున్నట్టు ఉన్నారు. 315 00:21:52,186 --> 00:21:55,313 లేదా వాళ్ళు మనము అది చూసి ఎదురు దాడికి ప్లాన్ చేయకూడదని అనుకున్నారు. 316 00:21:55,314 --> 00:21:56,565 మనకు అది తెలిసేవరకు తెలియదు. 317 00:21:56,566 --> 00:21:58,275 మనము అది కనుగొనడంలో ఆలస్యం చేయకూడదు. 318 00:21:58,276 --> 00:21:59,484 మిమ్మల్ని ఫిల్లీలో కలుస్తా. 319 00:21:59,485 --> 00:22:02,237 దాదాపుగా తిరిగివచ్చేశాము. నగరానికి దక్షిణంలో ట్రాఫిక్‌లో ఉన్నాము. 320 00:22:02,238 --> 00:22:04,197 రాత్రి పూట నిర్మాణంలో అర్థం ఏమిటి? 321 00:22:04,198 --> 00:22:06,075 వాళ్ళు దీన్ని రోజంతా రోడ్డు మీదే ఉంచుతున్నారు. 322 00:22:07,243 --> 00:22:08,785 మీరు ఎంతసేపటి నుండి ఇరుక్కుపోయారు? 323 00:22:08,786 --> 00:22:09,870 బయటకి రెండు సిగ్నల్స్. 324 00:22:09,871 --> 00:22:11,997 కానీ ఇక్కడ చాలా జామ్ ఉ౦టు౦ది. 325 00:22:11,998 --> 00:22:13,499 మీకు తరువాతి బయట దారి కనిపిస్తుందా? 326 00:22:14,792 --> 00:22:15,876 ఎగ్జిట్ 20, 327 00:22:15,877 --> 00:22:18,045 "కొలంబస్ బౌలెవార్డ్ ఇంకా వాషింగ్టన్." 328 00:22:18,046 --> 00:22:21,048 ప్లమ్, ఎగ్జిట్ 20కి దగ్గర్లో ఉన్న సబ్‌వే చూడు. 329 00:22:21,049 --> 00:22:22,049 సరే, అలాగే. 330 00:22:22,050 --> 00:22:23,133 ఏమి ఆలోచిస్తున్నావు? 331 00:22:23,134 --> 00:22:25,969 ఆనా కారు దిగి, సబ్‌వేకు ఎందుకు వెళ్ళిందో నాకు తెలుసనుకుంటా. 332 00:22:25,970 --> 00:22:27,721 టాస్కర్ మోరిస్ స్టేషన్. 333 00:22:27,722 --> 00:22:30,057 ఆనా అక్కడే సెప్టా పాస్ కొనింది. 334 00:22:30,058 --> 00:22:33,518 బహుశా ఆమె లైలాకోసం డ్రైవ్ తెచ్చేటప్పుడు ఇదే ట్రాఫిక్‌లో ఇరుక్కున్నట్టు ఉంది. 335 00:22:33,519 --> 00:22:36,104 అంటే, ట్రాఫిక్ దారుణంగా మారగానే ఆమె మొదటి నిష్క్రమణనుండి వచ్చి, 336 00:22:36,105 --> 00:22:38,690 దగ్గర్లోని సెస్టా స్టేషన్‌కు వెళ్లి, తరువాతి సబ్‌వే ఎక్కింది. 337 00:22:38,691 --> 00:22:40,192 ఆనాకు ఎక్కువ సమయం లేదు. 338 00:22:40,193 --> 00:22:41,568 ఆమెకు గడువు ఇచ్చారు. 339 00:22:41,569 --> 00:22:43,570 మీరు ఆ సబ్‌వే స్టేషన్‌కు వెళ్ళగలరా? 340 00:22:43,571 --> 00:22:45,405 ఆ, దాదాపుగా ట్రాఫిక్ జామ్ నుండి బయటకుపడ్డాం. 341 00:22:45,406 --> 00:22:47,533 వీలైనంత త్వరగా మిమ్మల్ని టాస్కర్ మోరిస్ దగ్గర కలుస్తా. 342 00:23:11,224 --> 00:23:12,225 బాగానే ఉన్నావా? 343 00:23:17,230 --> 00:23:19,357 బెన్ బాగుండే ప్రసక్తే లేదు, కదా? 344 00:23:19,941 --> 00:23:21,316 అది మనకు ఇంకా తెలియదు. 345 00:23:21,317 --> 00:23:22,819 అతను బతికే ఉన్నాడంటావా? 346 00:23:23,986 --> 00:23:25,987 నువ్వు నగర పోలీసువు, నువ్వే చెప్పు. 347 00:23:25,988 --> 00:23:27,864 ఇంతకుముందు కఠినమైన కేసులు మీద పని చేశావు. 348 00:23:27,865 --> 00:23:28,950 నీకు తెలుస్తుంది. 349 00:23:30,701 --> 00:23:32,328 నా మేనల్లుడు బతికే ఉన్నాడా? 350 00:23:33,746 --> 00:23:36,165 బెన్ చనిపోయాడనడానికి సాక్ష్యాలు ఏమీ లేవు. 351 00:23:39,127 --> 00:23:44,214 జరుగుతున్న దానిమీద నాకు నియంత్రణ లేదనిపిస్తుంది, 352 00:23:44,215 --> 00:23:46,134 దానిని ఆపే శక్తి నాకు లేదు. 353 00:23:47,885 --> 00:23:49,512 నేను మతి పోతోంది, తెలుసా? 354 00:23:50,680 --> 00:23:52,932 హే. హే. నా మాట విను. 355 00:23:53,516 --> 00:23:55,351 నేను 15 ఏళ్ళుగా పోలీసుగా చేస్తున్నాను. 356 00:23:56,394 --> 00:23:58,646 మంచి వాళ్ళకు దారుణమైనవి జరగడం చూశాను. 357 00:24:01,023 --> 00:24:03,525 పరిణామాల తరువాత కోల్పోవడం సులువే. 358 00:24:03,526 --> 00:24:05,278 మనము ఇప్పుడు అలా అయిపోకూడదు. 359 00:24:06,028 --> 00:24:08,321 హంతకులు ఇంకా ఫెడ్స్ మన వెంటబడుతున్నారు, 360 00:24:08,322 --> 00:24:10,448 ఇంకా మన ఊహకు అందని కేసు ఒకటి ఉంది. 361 00:24:10,449 --> 00:24:15,120 మాకు నీ అవసరం ఉంది, నువ్వు గట్టిగా నిలబడి, ఏకాగ్రతతో ఉండాలి. 362 00:24:15,121 --> 00:24:17,372 అయితే, ఆ చీకటి నిన్ను అలుముకోవడం మొదలుపెట్టినప్పుడు, 363 00:24:17,373 --> 00:24:19,749 నీకు నియంత్రణ కోల్పోతున్నట్టు ఉంటే, 364 00:24:19,750 --> 00:24:22,044 నీ గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారని తెలుసుకో. 365 00:24:23,504 --> 00:24:24,589 అందులో నేను కూడా ఉన్నాను. 366 00:24:29,844 --> 00:24:30,761 నువ్వు గుర్తుచేశావు. 367 00:24:33,055 --> 00:24:36,267 దీన్ని ఆనా వర్క్ స్టేషన్ నుండి తీసుకువచ్చాను. నీకు ఇవ్వాలని అనుకున్నాను. 368 00:24:41,689 --> 00:24:42,523 ధన్యవాదాలు. 369 00:24:43,608 --> 00:24:46,527 టర్కీ ఇంకా చీజ్ తినడంలో ఎవరికీ ఏ సమస్య లేదనుకుంటాను. 370 00:24:49,322 --> 00:24:50,698 అంతా బాగానే ఉందా? 371 00:24:51,908 --> 00:24:52,742 మేము బాగానే ఉన్నాము. 372 00:24:55,369 --> 00:24:56,287 అతను వచ్చేశాడు. 373 00:25:00,625 --> 00:25:03,336 ఛ. నేను అతనికి సా౦డ్విచ్ తీసుకురాలేదు. 374 00:25:06,714 --> 00:25:07,673 క్షమించు. 375 00:25:08,382 --> 00:25:12,469 సరే, అయితే, ఆనా ఇక్కడ నుండే వచ్చింది. తను తొందరలో ఉంది. 376 00:25:12,470 --> 00:25:14,721 ఆమెకు గడువు ఇచ్చారని అన్నావు, అది వివరించు. 377 00:25:14,722 --> 00:25:16,514 మనము అనుకునేది సరైనదనే అనుకుందాము. 378 00:25:16,515 --> 00:25:18,975 ఓన్లీ ఫ్యాన్స్ మహిళ హత్య చేయబడింది, ఇంకా ఆమె హంతకులు, 379 00:25:18,976 --> 00:25:21,228 బిగ్ రెడ్ మెషీన్ కావచ్చు, వాళ్ళు బెన్‌ను అపహరించారు. 380 00:25:21,229 --> 00:25:24,356 ఆనా ఆ డ్రైవ్‌ను లైలాకు కాకుండా వాళ్ళకు ఇచ్చేలా తన బలహీనతను ఉపయోగించుంటారు. 381 00:25:24,357 --> 00:25:27,234 "ఈ సమయానికల్లా డ్రైవ్‌ను తెచ్చి ఇవ్వు. లేదా నీ కొడుకును చంపేస్తాము." 382 00:25:27,235 --> 00:25:29,236 అందుకనే ఆమె ఇక ట్రాఫిక్‌లో కూర్చోలేకపోయింది. 383 00:25:29,237 --> 00:25:32,072 అందుకని, బెన్‌ను రక్షించడానికి సబ్‌వే ఎక్కు౦టు౦ది. 384 00:25:32,073 --> 00:25:34,116 కానీ అందులో అర్థం లేదు ఎందుకంటే… 385 00:25:35,326 --> 00:25:36,410 ఎందుకంటే ఏంటి? 386 00:25:37,119 --> 00:25:38,912 ఏమో తెలియదు, బాబు. ఏమీ లేదు. 387 00:25:38,913 --> 00:25:40,831 నేను అనుకోవడం ప్లమ్ చెప్పాలని చూసేది ఏమిటంటే, 388 00:25:41,999 --> 00:25:44,000 మీ రైలు ఎక్కినప్పుడు ఆమె దగ్గర డ్రైవ్ లేదు, 389 00:25:44,001 --> 00:25:46,127 అది లేకుండా ఆమె బెన్‌ను కాపాడలేదు. 390 00:25:46,128 --> 00:25:49,798 ఆనా సబ్‌వే ఎక్కే సమయానికి, తన కొడుకు చనిపోయాడని ఆమెకు తెలుసు. 391 00:25:49,799 --> 00:25:54,135 లేదు, లేదు, లేదు. అలా జరిగుండదు. వాళ్ళు తమ బేరసారాల అస్త్రాన్ని ఎందుకు చంపుతారు? 392 00:25:54,136 --> 00:25:57,597 కిడ్నాపింగ్ చాలా అరుదుగా సాఫీగా సాగుతుంది. చిన్న పిల్లాడినే అదుపులో పెట్టడం కష్టం, 393 00:25:57,598 --> 00:26:00,016 అలాంటిది 250 పౌండ్ల ఆటగాడినంటే ఇంకా కష్టం. 394 00:26:00,017 --> 00:26:02,644 అయితే, పరిస్థితులు వికటించి, చివరకు బెన్ చనిపోయాడు. 395 00:26:02,645 --> 00:26:04,562 నేను చెప్పింది నిజం కాకుడదు, కానీ నిజమేనేమో. 396 00:26:04,563 --> 00:26:06,147 ఆమెకు బెన్ చనిపోయాడని ఎలా తెలుసు? 397 00:26:06,148 --> 00:26:08,900 ఆమెకు అతను బతికున్నాడన్న ప్రత్యక్ష సాక్ష్యం అందుతూ ఉందేమో. 398 00:26:08,901 --> 00:26:11,194 ఫోన్ కాల్స్, బహుశా వీడియో. 399 00:26:11,195 --> 00:26:15,156 ఆ తరువాత అది వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించి ఉంటారు. ఆనా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. 400 00:26:15,157 --> 00:26:18,159 వాళ్ళిచ్చిన గడువు తప్పిపోవడం బెన్‌కు చెడు వార్త. అందుకని, ఆమె 401 00:26:18,160 --> 00:26:22,414 కాల్ చేసి, తను బానే ఉన్నాడని చూపించమనింది, వాళ్ళు అతనిని ఫోన్‌లో చూపించి ఉండరు. 402 00:26:22,415 --> 00:26:26,626 ఎందుకంటే వాళ్ళు అతనిని చూపించలేరు. అలా ఆమెకు అతను చనిపోయాడని తెలిసింది. 403 00:26:26,627 --> 00:26:31,172 అయితే, ఆనా బెన్‌ను రక్షించలేకపోయింది. మరి అసలు సబ్‌వే ఎక్కడం దేనికి? 404 00:26:31,173 --> 00:26:34,010 వాళ్ళు చేసిన దానికి ఆమె ఊరికే కూర్చుని ఉండలేకపోయింది. 405 00:26:35,469 --> 00:26:37,930 ఆమె అతనికోసం పగ తీసుకోవాలనుకుంది. హైవే బయట దారికి చేరుకుని, 406 00:26:38,806 --> 00:26:39,973 అది ఎక్కింది. 407 00:26:39,974 --> 00:26:41,224 అతను చెప్పింది నిజమే. 408 00:26:41,225 --> 00:26:44,686 నేను ఆనాను చూసినప్పుడు, ఆమె బాధపడుతున్న, తీవ్రమైన ఆవేదనతో ఉన్న తల్లి. 409 00:26:44,687 --> 00:26:46,313 ఆమె ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. 410 00:26:46,314 --> 00:26:49,274 నైపుణ్యంగల కిరాయి హంతకుల మీద. ఆమె ఒక ప్రభుత్వ క్లర్క్. 411 00:26:49,275 --> 00:26:51,860 ఆమె పట్టించుకోలేదు. బహుశా ఆమె తన నల్ల కోటును, ఆమె ధరించిన 412 00:26:51,861 --> 00:26:53,445 తెల్ల చొక్కాను దాచేందుకు తీసుకుంది, 413 00:26:53,446 --> 00:26:56,031 అలా అయితే బెన్ హంతకులను రహస్యంగా చేరుకోగలనని అనుకుంది. 414 00:26:56,032 --> 00:26:57,824 బహుశా తనను ఇంకా బెన్‌ను రక్షించుకొవడానికి 415 00:26:57,825 --> 00:27:00,243 తుపాకీ తెచ్చుకుని ఉంటుంది, డ్రైవ్‌ను కిడ్నాపర్లకు ఇచ్చాక, 416 00:27:00,244 --> 00:27:03,456 అక్కడ నుండి బయటపడదామనుకుంది. కానీ ఇప్పుడు దానితో పగ తీర్చుకోవాలనుకుంది. 417 00:27:04,165 --> 00:27:07,877 కానీ ఆమెకు ఒక ప్రణాళిక ఉంటే, ఆమె తన ప్రాణాలు ఎందుకు తీసుకుంటుంది? 418 00:27:13,341 --> 00:27:14,175 ఏంటి? 419 00:27:16,635 --> 00:27:17,928 నేను ఆనా దగ్గరకు వెళ్ళినప్పుడు… 420 00:27:19,513 --> 00:27:20,723 ఆమెకు నేను పోలీసునని చెప్పాను. 421 00:27:21,891 --> 00:27:23,058 ఆమె తెలివైనది. 422 00:27:23,059 --> 00:27:25,853 నేను ఆరెస్ట్ చేస్తానని ఆమెకు తెలుసు, పగ తీర్చుకునే అవకాశం ఉండదు. 423 00:27:26,479 --> 00:27:28,646 ఆమె అప్పటికే బెన్ జీవితంలో తను విఫలమయ్యానని అనుకుంది. 424 00:27:28,647 --> 00:27:30,231 ఇప్పుడు అతని చావులోనూ విఫలమయ్యింది. 425 00:27:30,232 --> 00:27:32,234 ఆ బాధ, నొప్పి ఆమె భరించలేకపోయింది. 426 00:27:33,361 --> 00:27:36,113 నువ్వు ఆమెతో నువ్వు ఒక పోలీసువని చెప్పావా? 427 00:27:36,781 --> 00:27:39,616 ఆమె పూర్తిగా నియంత్రణలో లేని సమయంలో తనను అదుపు చేయగలవారితో ఉందని 428 00:27:39,617 --> 00:27:41,951 తను అనుకోవాలనుకున్నాను. 429 00:27:41,952 --> 00:27:43,579 పరిస్థితి నెమ్మదిస్తుందని అనుకున్నాను. 430 00:27:44,330 --> 00:27:45,539 ఆమెకు సాయం చేయాలనుకున్నాను. 431 00:27:47,625 --> 00:27:48,459 నేను చేయలేకపోయాను. 432 00:27:50,252 --> 00:27:52,337 ఆనా ఫిల్లీకి వెళ్ళేటప్పుడు ఆ డ్రైవ్ తన దగ్గరే ఉంది. 433 00:27:52,338 --> 00:27:55,340 బెన్‌ని చంపిన వాళ్ళ చేతికి ఆ డ్రైవ్ ఏమాత్రం దొరకకూడదని, 434 00:27:55,341 --> 00:27:57,050 ఆమె అది తరలించింది. 435 00:27:57,051 --> 00:28:00,970 ఆమె అది ఎక్కడ పెట్టిందో నాకు తెలుసనుకుంటా. మనకు ఆనా కారులో దొరికిన ఉత్తరంలో. 436 00:28:00,971 --> 00:28:04,057 క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉన్న ఉత్తరం మాత్రమే తెరిచి ఉంది. 437 00:28:04,058 --> 00:28:07,227 తిరుగు టపాలా కవర్ చూసినట్టు నాకు గుర్తు లేదు. అలాంటి ఉత్తరాలకు 438 00:28:07,228 --> 00:28:09,729 "స్టాంప్ అవసరం లేదు" అని ఒక మూలన ఉంటుంది కదా? 439 00:28:09,730 --> 00:28:13,108 ఆమె సబ్‌వే ఎక్కేముందు, డ్రైవ్‌ను పోస్ట్‌లో పంపింది, బహుశా ఆమె ఫోన్‌ను కూడా. 440 00:28:13,109 --> 00:28:16,152 - ఎవరికి? - లైలా. ఆనా ప్రతీకారం కోసం చనిపోయి ఉంటే, 441 00:28:16,153 --> 00:28:18,488 కనీసం హంతకులు ఆమె కథతో బయటపడేవాళ్ళు. 442 00:28:18,489 --> 00:28:21,574 నాలుగో స్తంభం అంటే పత్రికా రంగం. దౌర్జన్యానికి చివరి రక్షణ రేఖ. 443 00:28:21,575 --> 00:28:24,994 అయితే, మనము ఇప్పటివరకూ వెతుకుతున్నది, లైలా హోటల్లో ఉందా? 444 00:28:24,995 --> 00:28:26,913 చివరగా ఆనాకు తెలిసిన లైలా బస చేసిన చోటు. 445 00:28:26,914 --> 00:28:28,832 కానీ లైలా, దాడి జరిగాక అక్కడ నుండి వచ్చేసింది, 446 00:28:28,833 --> 00:28:30,084 డ్రైవ్ డెలివరీ జరగకముందు. 447 00:28:33,295 --> 00:28:34,212 డాకర్టీ. 448 00:28:34,213 --> 00:28:36,214 అతనికి నీ బర్నర్ నంబర్ ఇచ్చావా? 449 00:28:36,215 --> 00:28:37,133 హే. 450 00:28:41,637 --> 00:28:42,638 సరే. 451 00:28:46,100 --> 00:28:46,934 ధన్యవాదాలు. 452 00:28:51,772 --> 00:28:52,690 వాళ్ళకు బెన్ దొరికాడు. 453 00:28:55,651 --> 00:28:56,861 క్షమించు. 454 00:29:06,245 --> 00:29:08,455 అతను మార్చురీకి ఒంటరిగా వెళ్ళడం నాకిష్టం లేదు. 455 00:29:08,456 --> 00:29:10,165 - నేను, ప్లమ్ అతనితో వెళతాము. - సరే. 456 00:29:10,166 --> 00:29:13,001 నువ్వు లైలాని ఆమె పాత మోటల్ దగ్గర కలువు. ఆ డ్రైవ్‌ను తీసుకో. 457 00:29:13,002 --> 00:29:14,003 నాకది దొరికాక చెబుతాను. 458 00:29:16,881 --> 00:29:18,756 లైలా, నేను రీచర్‌ను. 459 00:29:18,757 --> 00:29:19,841 ద కార్టర్ హోటల్ పార్కింగ్ 460 00:29:19,842 --> 00:29:22,093 - వెనుక చూస్తారా? - వెనుక ఏమీ లేదు. 461 00:29:22,094 --> 00:29:25,221 పాత ఉత్తరాలు, పోగొట్టుకుంటే దొరికినవి డెస్క్ దగ్గర ఉంటాయి. 462 00:29:25,222 --> 00:29:26,806 సరే, నేను మేనేజర్‌తో మాట్లాడవచ్చా? 463 00:29:26,807 --> 00:29:29,517 జీన్ వచ్చేవారం వరకు పోకొనోస్‌లో ఉంటాడు. అతను కూడా అదే చెబుతాడు. 464 00:29:29,518 --> 00:29:30,686 సహాయానికి ధన్యవాదాలు. 465 00:29:34,064 --> 00:29:36,274 ఆనా నీకు ఆ డ్రైవ్‌ను ఇంకెక్కడికైనా పంపి ఉండవచ్చా? 466 00:29:36,275 --> 00:29:38,985 ఇదొక్కటే ఆమెకు తెలిసిన చోటు. అది ఇక్కడ లేదంటే నమ్మకం కలగడం లేదు. 467 00:29:38,986 --> 00:29:41,571 - నేను మార్చురీకి వెళ్ళాలి. - మార్చురీకా? 468 00:29:41,572 --> 00:29:44,324 ఆనా కొడుకును చంపేశారు. శవం ఇప్పుడే దొరికింది. 469 00:29:44,325 --> 00:29:46,117 దేవుడా. అమ్మా కొడుకులు. 470 00:29:46,118 --> 00:29:48,369 అది మన వెనుకబడ్డ వాళ్ళే చేశారా? 471 00:29:48,370 --> 00:29:50,747 చాలా వరకూ అవకాశం ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం, 472 00:29:50,748 --> 00:29:53,291 ఆనా వాళ్ళకు ఆ డ్రైవ్ తెచ్చి ఇచ్చేందుకు బెన్ ఒక పావు. 473 00:29:53,292 --> 00:29:56,462 అంటే, ఆనా చావుకు, ఆమె ఒక్కగానొక్క బిడ్డ మరణానికి నేనే కారణం. 474 00:29:58,631 --> 00:30:00,507 - ఏమయింది? - మనల్ని అనుసరిస్తున్నారు. 475 00:30:00,508 --> 00:30:03,426 నీ మీద దాడిచేసిన వాళ్ళు, నువ్వు వస్తావేమోనని 476 00:30:03,427 --> 00:30:04,845 ఈ చోటులో నిఘా ఉన్నారు. 477 00:30:05,554 --> 00:30:06,721 ఏమి చేద్దాము? 478 00:30:06,722 --> 00:30:09,974 ఎవరి దగ్గరో వెధవలను కొదువలేకుండా కొనేంత డబ్బు ఉంది. 479 00:30:09,975 --> 00:30:11,727 అది ఎవరో నేను కనిపెట్టాలి. రా. 480 00:30:29,828 --> 00:30:31,162 - వద్దు! - నేను వీళ్ళ సంగతి చూసి, 481 00:30:31,163 --> 00:30:32,498 నిన్ను హోటల్ దగ్గర కలుస్తాను! 482 00:30:42,007 --> 00:30:42,883 డ్రైవ్. 483 00:30:44,051 --> 00:30:45,218 ఎడమ జేబులో ఉంది. 484 00:30:45,219 --> 00:30:46,220 అయితే తీసివ్వు. 485 00:30:49,181 --> 00:30:51,683 ఇంతమంది జనం ముందు నన్ను కాల్చి, 486 00:30:51,684 --> 00:30:55,436 నువ్వు వెతుకున్నది దొరికిన రోజే అరెస్ట్ అవ్వాలనుకుంటే తప్ప, 487 00:30:55,437 --> 00:30:56,355 అది నువ్వే తీసుకో. 488 00:31:16,125 --> 00:31:17,417 నువ్వు ఎవరికి పని చేస్తావు? 489 00:31:17,418 --> 00:31:18,335 పోరా! 490 00:31:29,805 --> 00:31:30,764 ఛ! 491 00:31:35,686 --> 00:31:37,730 నాకు జవాబు చెప్పు లేదా నీ ఇంకో చేయి విరిచేస్తాను. 492 00:31:48,532 --> 00:31:49,741 ఛ. 493 00:31:49,742 --> 00:31:51,118 కింద ఇక్కడ ప్లాట్‌ఫామ్ మీద. 494 00:31:57,708 --> 00:31:58,876 చేతులు పైకి పెట్టు! 495 00:32:00,044 --> 00:32:00,961 నీ చేతులు చూపించు. 496 00:32:04,506 --> 00:32:05,799 పారిపోతున్నాడు. 497 00:32:20,439 --> 00:32:23,358 మాకు టాస్కర్-మోరిస్ దక్షిణ దిశవైపు ప్లాట్‌ఫామ్‌లో అదనపు బలగం కావాలి. 498 00:32:23,359 --> 00:32:24,943 బయటకెళ్ళే దారుల వద్ద మోహరించండి, వెంటనే! 499 00:32:51,970 --> 00:32:52,888 హేయ్. 500 00:32:53,764 --> 00:32:54,973 చిన్న సాయం కావాలా? 501 00:33:01,522 --> 00:33:02,523 అతను ఇటువైపు రాలేదు. 502 00:33:03,524 --> 00:33:05,025 నేను తూర్పు, నువ్వు పశ్చిమం వెళదాం. 503 00:33:12,324 --> 00:33:13,533 ధన్యవాదాలు. 504 00:33:13,534 --> 00:33:16,453 ఈ సొరంగాలగుండా లిబర్టీ గార్డెన్స్ హోటల్‌కు ఎలా వెళ్ళాలో తెలుసా? 505 00:33:23,460 --> 00:33:27,631 ఫిలడెల్ఫియా శవ పరీక్షల కార్యాలయం 506 00:33:41,645 --> 00:33:42,938 వాళ్ళకు అతను ఎక్కడ దొరికాడు? 507 00:33:43,564 --> 00:33:46,316 అతను కాలోహిల్‌లో తొమ్మిదవ వీధిలో దొరికాడు. 508 00:33:50,237 --> 00:33:51,280 అది ఎవరి చెప్పారు? 509 00:33:56,827 --> 00:34:00,330 ఒక చెత్త ఎత్తుకునే అతను. చెత్తకుండీలో దుర్వాసన వస్తుందని చెప్పాడు. 510 00:34:02,416 --> 00:34:03,625 మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తాను. 511 00:34:14,553 --> 00:34:16,096 ఇదంతా ఎదుర్కొంటున్నా ఆనా… 512 00:34:20,225 --> 00:34:21,769 తను నా సాయం కోసం ఎప్పుడూ కాల్ చేయలేదు. 513 00:34:23,353 --> 00:34:25,147 ఎందుకంటే తనకు తెలుసు నేను ఒక… 514 00:34:26,982 --> 00:34:31,028 గొప్పగా కనిపించే బ్యాడ్జ్ ఉన్న పిల్లలను రోడ్డు దాటించే పోలీసునని. 515 00:34:33,697 --> 00:34:37,326 చేతకాని, పనికిరాని… 516 00:34:38,994 --> 00:34:39,995 పార్కింగ్ ఇన్‌స్పెక్టర్. 517 00:34:47,544 --> 00:34:49,213 నేనైనా అంతే, నాలాంటి వాడికి కాల్ చేయను. 518 00:35:05,938 --> 00:35:07,481 ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. 519 00:35:10,526 --> 00:35:13,987 నేను పూర్తిగా ఒంటరినయిపోయాను. 520 00:35:43,267 --> 00:35:44,350 మీకు నా మాట వినబడుతోందా? 521 00:35:44,351 --> 00:35:46,228 లిబర్టీ గార్డెన్స్ దగ్గర త్వరగా కలుద్దాం. 522 00:35:47,229 --> 00:35:49,314 బెనెట్, వినబడిందా? ఓవర్. 523 00:35:50,190 --> 00:35:51,400 టైలర్? 524 00:35:53,193 --> 00:35:57,322 లిబర్టీ గార్డెన్స్ దగ్గర త్వరగా కలుద్దాం. మేము ప్రి౦సెస్ టవర్ లోపకు వెళుతున్నాము. 525 00:36:01,743 --> 00:36:02,952 కాల్ కలవలేదు 526 00:36:02,953 --> 00:36:04,288 అబ్బా, లైలా. 527 00:36:06,123 --> 00:36:06,957 ఛ! 528 00:36:14,923 --> 00:36:17,718 లిబర్టీ గార్డెన్స్ హోటల్ 529 00:36:37,237 --> 00:36:38,447 అయ్యో, దేవుడా. 530 00:36:40,991 --> 00:36:42,701 {\an8}నేను దడుచుకున్నాను. 531 00:36:45,329 --> 00:36:46,579 {\an8}డ్రైవ్ తీసుకొచ్చావా? 532 00:36:46,580 --> 00:36:49,916 {\an8}అది అక్కడ లేదు. కానీ రీచర్ ఇంకా మనకు సాయం చేయాలని కష్టపడుతున్నాడు, 533 00:36:49,917 --> 00:36:51,208 {\an8}అందుకని పరవాలేదు. 534 00:36:51,209 --> 00:36:53,420 {\an8}- సరే. - ఇదంతా ఏంటి? 535 00:36:54,129 --> 00:36:55,588 {\an8}నేను "సోటో అయామ్" వండబోతున్నాను. 536 00:36:55,589 --> 00:36:58,634 {\an8}నేను ఇంక అమెరికన్ భోజనం తినలేకపోతున్నాను. 537 00:36:59,843 --> 00:37:03,847 {\an8}బహుశా ఈ రోజు ఇక దారుణంగా ఉ౦డకపోవచ్చు. 538 00:37:07,017 --> 00:37:10,603 మేరీ ఎల్లెన్ డేనియల్ హత్య గురించి రిపోర్ట్ చేసిన ఆఫీసర్ మీరే కదా? 539 00:37:10,604 --> 00:37:13,064 అవును. తను చనిపోయిన రాత్రి ఈమె బెన్ మెరిక్‌తో ఉంది. 540 00:37:13,065 --> 00:37:14,690 ఇది ఒక పెద్ద దర్యాప్తులో భాగం. 541 00:37:14,691 --> 00:37:18,194 సరే, నాకు ఇప్పుడే మీకు ఆసక్తి కలిగించే గాయ విశ్లేషణ నివేదిక అందింది. 542 00:37:18,195 --> 00:37:19,737 బెన్ గొంతును మేరీని చంపిన 543 00:37:19,738 --> 00:37:22,115 ఆయుధం లాంటి దానితోనే కోశారు. 544 00:37:51,853 --> 00:37:54,356 కదలకండి. అరవకండి. 545 00:37:58,193 --> 00:38:01,363 వాళ్ళ లాగానే మీరూ అంతం కావాలనుకోకపోతే, ఆ డ్రైవ్ ఎక్కడుందో చెప్పండి. 546 00:38:06,785 --> 00:38:07,953 కత్తులు. 547 00:38:10,330 --> 00:38:12,124 ఎవరికీ తుపాకీ కాల్పులు వినబడకూడదనేగా. 548 00:38:15,168 --> 00:38:18,295 అది వంకరగా ఉండే కత్తి. దాన్ని కరంబిట్ అంటారు. 549 00:38:18,296 --> 00:38:21,508 ఇండోనేషియాలో ప్రత్యేక సమర కళల అభ్యాసకులు దీన్ని ఉపయోగిస్తారు. 550 00:38:24,678 --> 00:38:25,804 ఇండోనేషియానా? 551 00:39:20,192 --> 00:39:23,236 ఫిల్లీ పీడీ! చేతులు పైకి పెట్టు! చేతులు పైకి పెట్టు! 552 00:39:26,364 --> 00:39:28,075 కదలకు. 553 00:41:20,103 --> 00:41:22,188 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 554 00:41:22,189 --> 00:41:24,191 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని