1 00:00:24,775 --> 00:00:28,028 ఇది విశ్వం పనే 2 00:00:28,111 --> 00:00:31,532 జూన్ 5 హంట్స్ విల్లె 3 00:00:31,615 --> 00:00:35,160 సెప్టెంబర్ 14 ఇండియన్ వెల్స్ 4 00:00:37,746 --> 00:00:39,665 డైసీ 5 00:00:40,999 --> 00:00:42,209 చెప్పండి? ఎవరు మాట్లాడేది? 6 00:00:42,292 --> 00:00:43,961 హాయ్, శామ్ యేనా? 7 00:00:44,044 --> 00:00:45,963 నేను... సారీ, ఎవరిది? 8 00:00:46,046 --> 00:00:47,881 నేను డైసీ. డైసీ మిల్లర్. 9 00:00:49,299 --> 00:00:51,760 -హలో? -చెప్పండి. సారీ. 10 00:00:51,844 --> 00:00:53,512 హాయ్. ఆ, మీరెలా... 11 00:00:54,221 --> 00:00:55,931 -నా ఉద్దేశం, మీరెలా ఉన్నారు? -బాగున్నాను. 12 00:00:56,014 --> 00:00:58,308 మీరెలా ఉన్నారు? మీరు ఇప్పుడు బర్కిలీ వెళ్తున్నారని విన్నాను. 13 00:00:58,392 --> 00:01:00,561 అవును. ఉమ్, అవును, వెళ్తున్నా. 14 00:01:00,644 --> 00:01:02,771 -ఇప్పుడు కూడా ఫిజిక్సేనా? -ఆ, అవును. 15 00:01:02,855 --> 00:01:04,147 చెప్పాలంటే, ఆస్ట్రో ఫిజిక్స్. 16 00:01:04,230 --> 00:01:06,108 నేను... ఇప్పుడు బి.సి.సి.పిలో భాగం. 17 00:01:06,191 --> 00:01:07,943 ఇప్పటికీ నన్ను ఇష్టపడుతున్నావా? 18 00:01:08,026 --> 00:01:09,027 నేను... 19 00:01:10,529 --> 00:01:12,447 -ఏమన్నావ్? -ఇప్పటికీ నన్ను ఇష్టపడుతున్నావా? 20 00:01:14,449 --> 00:01:17,160 ఎందుకంటే పోయినసారి కలిసినపుడు, ఎనిమిదో క్లాసు నుండీ ప్రేమిస్తున్నాననీ, 21 00:01:17,244 --> 00:01:18,954 ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాననీ చెప్పావు. 22 00:01:19,037 --> 00:01:22,499 ఎక్కువకాలం కాలేదు కాబట్టి, అది ఇప్పటికీ నిజమేనా అని అడగాలనుకున్నాను. 23 00:01:23,292 --> 00:01:24,668 నేను... నన్ను క్షమించు, ఇది... 24 00:01:24,751 --> 00:01:26,920 నాకు ఇదొక షాక్ లాగా అనిపిస్తోంది. 25 00:01:27,004 --> 00:01:29,423 శామ్, వచ్చే వారాంతంలో ఏం చేస్తున్నావ్? 26 00:01:29,506 --> 00:01:30,549 వచ్చే వారాంతమా? 27 00:01:30,632 --> 00:01:33,969 ఉమ్, మేము ఎడారిలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తున్నాం, 28 00:01:34,052 --> 00:01:36,471 రమోనా, ఇంకా మీ కజిన్ లూ తో పాటు. 29 00:01:36,555 --> 00:01:39,308 ఓకే, మంచిది. ఓకే, నేను కూడా మీతో రావొచ్చా? 30 00:01:39,391 --> 00:01:40,809 నిన్ను చూడాలనుంది. 31 00:01:41,435 --> 00:01:42,477 సరే. 32 00:01:42,561 --> 00:01:45,063 ఆ, రమోనా, ఆ, ఒక చోటు అద్దెకి తీసుకుని, ఇంకా... 33 00:01:45,147 --> 00:01:47,733 టికెట్లు తను మాత్రమే సంపాదించగలదు, కాబట్టి నేను కేవలం... 34 00:01:47,816 --> 00:01:50,903 -ఓకే. ఇప్పుడే తనకి కాల్ చేస్తాను. -ఆ... ఆగు, డైసీ, నేను... 35 00:01:53,363 --> 00:01:54,364 హేయ్! 36 00:01:54,448 --> 00:01:58,368 బావా, ఆగు. ఇది నిజంగానే జరిగిందా? నువ్వు, డైసీ మళ్ళీ కలిశారా? 37 00:01:58,452 --> 00:01:59,453 నిజంగా జరిగిందా? 38 00:02:00,621 --> 00:02:01,663 ఐ లవ్ యు, మామా! 39 00:02:01,747 --> 00:02:03,999 ఈ ప్రపంచంలో నువ్వే నా ప్రాణ స్నేహితుడివి, నీకా విషయం తెలుసా? 40 00:02:04,082 --> 00:02:05,417 మామా, ఐ లవ్ యు టూ, మామా. 41 00:02:05,501 --> 00:02:07,377 ముఖ్యంగా కంగ్రాట్యులేషన్స్, మామా. 42 00:02:07,461 --> 00:02:09,588 నేను... నువ్వు కలగన్న అమ్మాయి తనే కావాలని ఆశిస్తున్నా. 43 00:02:09,670 --> 00:02:11,924 లేదు, మామా. లేదు, తను అంతకంటే ఎక్కువ. 44 00:02:12,007 --> 00:02:14,676 -మామా, తను... తను పిచ్చిదిరా. -పిచ్చిదా, ఏమన్నావ్? 45 00:02:14,760 --> 00:02:16,970 తను భవిష్యత్తు నుంచి వచ్చే ఫోన్ కాల్స్ గురించి మాట్లాడుతోంది, 46 00:02:17,054 --> 00:02:18,889 దేవుడో, మరెక్కడి నుండో వచ్చిన సందేశం గురించి. 47 00:02:18,972 --> 00:02:20,307 ఏమో తెలీదు, మామా. కానీ నేను... 48 00:02:20,390 --> 00:02:22,226 -ఓరి దేవుడా. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. -ఏంటి? 49 00:02:22,309 --> 00:02:24,311 శామ్, కమాన్, ఇంటికి తిరిగి వెళ్దాం పద. 50 00:02:24,394 --> 00:02:25,854 సరే అయితే. హేయ్, మేము బయలుదేరుతున్నాం, సరేనా? 51 00:02:25,938 --> 00:02:27,356 సరే అయితే. ఓకే, మంచిది. 52 00:02:27,439 --> 00:02:30,859 మేమిక్కడే ఉంటాం, కానీ, హేయ్, చూడు, తను నిజంగా మంచమ్మాయి, ఓకే? 53 00:02:30,943 --> 00:02:32,861 కాబట్టి నా కజిన్ ని జాగ్రత్తగా చూసుకో, ఓకే? 54 00:02:32,945 --> 00:02:34,905 సరే, సరే, తప్పకుండా. మామా, కమాన్, తప్పకుండా. 55 00:02:34,988 --> 00:02:36,740 మంచిది. సరే అయితే, మామా. మళ్ళీ కలుద్దాం. 56 00:02:36,823 --> 00:02:38,116 ఒరే, దరిద్రులారా! 57 00:02:53,715 --> 00:02:56,260 ఇండియన్ వెల్స్ పోలిస్, మీకే సాయం కావాలి? 58 00:02:57,636 --> 00:02:59,513 -హలో? -తను... ఆమె చనిపోయింది. 59 00:03:01,223 --> 00:03:03,141 ఓకే, చనిపోయింది ఎవరు? 60 00:03:04,893 --> 00:03:06,895 తనపేరు డైసీ మిల్లర్. 61 00:03:06,979 --> 00:03:08,689 తను నా కజిన్. ఓహ్, దేవుడా. 62 00:03:09,565 --> 00:03:11,608 అతను చంపేశాడు. తనే చంపేశాడు. 63 00:03:11,692 --> 00:03:13,819 -ఆమెని చంపింది ఎవరు? -శామ్. 64 00:03:15,112 --> 00:03:16,321 నా ఫ్రెండ్ శామ్ తనని చంపేశాడు. 65 00:03:23,787 --> 00:03:26,707 శామ్, శామ్, గ్లాసులోంచి నువ్వు మాట్లాడేది వినిపించడం లేదు. 66 00:03:26,790 --> 00:03:28,375 ఆ, నువ్వు అది ఎత్తాలి. 67 00:03:28,458 --> 00:03:30,377 అవును, అవును, నీ పక్కనున్న ఫోన్ ఎత్తు. 68 00:03:32,880 --> 00:03:33,881 హేయ్, నాన్నా. 69 00:03:34,715 --> 00:03:37,134 -ఎలా తట్టుకుంటున్నావురా? -బాలేను నాన్నా. 70 00:03:37,968 --> 00:03:39,887 ఇక్కడికి రావడానికి టైం పట్టినందుకు నన్ను క్షమించు. 71 00:03:39,970 --> 00:03:42,055 ఉత్తరం వైపు భారీ మంటలు వ్యాపించాయి. 72 00:03:42,139 --> 00:03:43,640 ఇది నేను చేయలేదు, నాన్నా. 73 00:03:43,724 --> 00:03:46,435 -నీమీద ఒట్టు, నేను చేయలేదు. -నేను నిన్ను నమ్ముతున్నాను. 74 00:03:47,060 --> 00:03:48,812 కానీ ఈరోజు నేను నీ తండ్రిని మాత్రమే కాదు. 75 00:03:49,396 --> 00:03:52,357 నేను... ఇప్పుడు నేను నీ లాయర్ ని, ఓకే? 76 00:03:52,441 --> 00:03:54,276 ఇందులోంచి నిన్ను బయట పడేస్తాను. 77 00:03:57,029 --> 00:03:58,655 సరే. ఓకే. 78 00:03:59,406 --> 00:04:02,492 ఓకే, నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి సంతకం చేసిన సాక్ష్యం ఇదిగో. 79 00:04:03,452 --> 00:04:05,329 "మేము తెల్లవారాక మ్యూజిక్ ఫెస్టివల్ నుండి బయలుదేరి 80 00:04:05,412 --> 00:04:07,497 కొద్ది నిమిషాల తర్వాత అద్దెకి తీసుకున్న చోటికి చేరాం. 81 00:04:07,581 --> 00:04:09,374 శామ్ బెడ్రూం లాక్ చేసి ఉంది. 82 00:04:09,458 --> 00:04:11,793 అతను, డైసీ శృంగారం జరుపుతున్నారని మాకు అర్థమయింది." 83 00:04:12,586 --> 00:04:15,339 ఆ, "ఆ తలుపు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మూసే ఉంది. 84 00:04:15,422 --> 00:04:17,882 తర్వాత అరుపుల చప్పుడుకి మేము నిద్రలేచాం. 85 00:04:17,966 --> 00:04:19,009 అవి శామ్ అరుపులు. 86 00:04:19,885 --> 00:04:21,261 మేము వెంటనే తలుపు బలవంతంగా తెరిచాం 87 00:04:21,345 --> 00:04:25,849 చూస్తే డైసీ నగ్నంగా, రక్తంతో నిండిపోయి, చలనం లేకుండా పడి ఉంది. 88 00:04:25,933 --> 00:04:27,893 ఆమె పోలికలు కూడా తెలియనంత ఘోరంగా ఉంది. 89 00:04:28,644 --> 00:04:30,687 తన ఒంట్లో ప్రతి ఎముకా విరిగిపోయి ఉంది. 90 00:04:30,771 --> 00:04:33,023 శామ్ ఒక మూల కూర్చుని ఏడుస్తున్నాడు. 91 00:04:33,815 --> 00:04:35,067 అతనిమీద రక్తమే లేదు." 92 00:04:35,150 --> 00:04:37,069 అవును, ఎందుకంటే నేను తనని చంపలేదు. 93 00:04:37,152 --> 00:04:38,820 నేను నిద్రలేచాను, ఆమె... 94 00:04:40,614 --> 00:04:43,575 తను నా కళ్ళముందే చనిపోతోంది. 95 00:04:43,659 --> 00:04:45,369 అరెస్ట్ చేసిన సమయంలో, నువ్వు చెప్పిన దాన్ని 96 00:04:45,452 --> 00:04:50,249 నేనిప్పుడు చెబుతున్నాను, "ఇది విశ్వం పనే. ఇది విశ్వం పనే" 97 00:04:52,543 --> 00:04:53,710 అవును. 98 00:04:53,794 --> 00:04:54,795 అది... 99 00:04:54,878 --> 00:04:58,298 నాకు అర్థం కాకుండా ఇందులో ఏదైనా ప్రత్యేకమైన అర్థం ఉందా? 100 00:04:58,382 --> 00:05:02,052 ఓకే, అమ్మకి మాత్రం చెప్పొద్దు, సరేనా? 101 00:05:02,135 --> 00:05:04,388 కానీ నేను తాగి ఉన్నాను 102 00:05:04,471 --> 00:05:09,768 వాళ్ళు నన్ను అరెస్ట్ చేసే సమయంలో నాకు పూర్తిగా మతి తప్పింది. 103 00:05:09,852 --> 00:05:11,103 ఇంకా నేను... 104 00:05:11,186 --> 00:05:13,188 నేను... నేను తనని చూసినపుడు... 105 00:05:13,272 --> 00:05:17,192 -నేను... తనకు తాను ముక్కలైపోవడం చూశాను... -శామ్... 106 00:05:17,276 --> 00:05:19,403 ఏదో అదృశ్య శక్తి తనని సజీవంగా తింటున్నట్లు అనిపించింది. 107 00:05:19,486 --> 00:05:21,029 శామ్, ప్లీజ్. 108 00:05:21,113 --> 00:05:23,407 -నీకు తెలుసు కదా అది కుదురుతుందో... -నేను... నాకు తెలుసు. నాకు తెలుసు. 109 00:05:25,075 --> 00:05:27,953 నాన్నా, అది నా జీవితంలోనే సంతోషకరమైన రోజు. 110 00:05:28,036 --> 00:05:29,663 నేనెందుకు తనని బాధపెడతాను? 111 00:05:29,746 --> 00:05:32,416 చూడు, షాక్ వల్ల నీ జ్ఞాపకశక్తి పోయి ఉంటుంది. 112 00:05:32,499 --> 00:05:34,418 తిరిగి వస్తుందిలే. 113 00:05:34,501 --> 00:05:35,752 సామాన్యంగా అదే జరుగుతుంది. 114 00:05:44,052 --> 00:05:46,638 హేయ్, నేను లూని. మెసేజ్ వదలండి, నేను తిరిగి కాల్ చేస్తాను. 115 00:05:48,557 --> 00:05:49,558 హేయ్, లూ. 116 00:05:49,933 --> 00:05:51,560 నేనేరా, ఉమ్, శామ్. 117 00:05:52,144 --> 00:05:55,439 మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు నేను సారీ చెప్పాలని అనుకుంటున్నాను. 118 00:05:55,522 --> 00:05:57,733 అదీ... చివరికి పూర్తిగా స్పష్టమైంది. నేను... 119 00:05:57,816 --> 00:05:59,651 ఇదంతా నేనే చేశాను. 120 00:06:00,736 --> 00:06:03,864 అంతే. అర్థం చేసుకోలేని మెటా ఫిజికల్ సిద్ధాంతాలు ఏవీ లేవు. 121 00:06:03,947 --> 00:06:06,575 నేను... నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను... 122 00:06:07,868 --> 00:06:09,578 నేనే డైసీని చంపేశాను. 123 00:06:19,129 --> 00:06:20,088 హేయ్. 124 00:06:20,172 --> 00:06:22,132 హాయ్, ఇప్పుడే నీ మెసేజ్ అందింది. 125 00:06:22,216 --> 00:06:25,552 అయితే, అతను... అతనే చేశానని ఒప్పుకున్నాడా? 126 00:06:25,636 --> 00:06:27,804 అవును, అలా అని నాకు వాయిస్ మెయిల్ పంపాడు. 127 00:06:27,888 --> 00:06:29,515 నమ్మలేకపోతున్నాను. 128 00:06:29,598 --> 00:06:31,767 శామ్ ఒక సైకో కిల్లర్. 129 00:06:31,850 --> 00:06:34,269 అలాగే అనిపిస్తోంది. నేను... 130 00:06:34,353 --> 00:06:37,481 నాకు తెలీదు, బేబీ. నేను కేవలం... ఒప్పుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. 131 00:06:37,564 --> 00:06:39,191 తను నా బెస్ట్ ఫ్రెండ్. 132 00:06:39,274 --> 00:06:40,275 అవును. 133 00:06:41,735 --> 00:06:43,695 ఇదొక ప్రీపెయిడ్ కాల్... 134 00:06:44,404 --> 00:06:45,864 నేను శామ్ ని. 135 00:06:45,948 --> 00:06:48,492 ఆరంజ్ కౌంటీ డిటెన్షన్ సెంటర్లో ఖైదీ. 136 00:06:49,159 --> 00:06:51,161 కాల్ అంగీకరించడానికి ఒకటి నొక్కండి లేదా... 137 00:06:53,121 --> 00:06:54,540 హేయ్. 138 00:06:54,623 --> 00:06:56,416 నువ్వు ఏం చేస్తున్నావురా? 139 00:06:56,500 --> 00:06:58,460 ఏంటి... ఏంటి నీ ఉద్దేశం? 140 00:06:58,544 --> 00:07:00,337 తన దగ్గర కొత్త ఆధారం ఉందని ప్రాసిక్యూటర్ అంటున్నాడు. 141 00:07:00,420 --> 00:07:02,130 నువ్వు అతనికి ఇచ్చిన ఆధారం. 142 00:07:02,214 --> 00:07:04,007 ఏ ఆధారం? 143 00:07:04,091 --> 00:07:06,301 మామా, నువ్వు బానే ఉన్నావా? 144 00:07:06,385 --> 00:07:07,511 ఖచ్చితంగా బాలేను. 145 00:07:07,594 --> 00:07:11,223 నేను చేయని తప్పుకి జైల్లో ఉన్నాను. 146 00:07:11,306 --> 00:07:13,433 మరైతే ఆ వాయిస్ మెయిల్ ఎందుకు పంపించావు? 147 00:07:13,517 --> 00:07:15,477 ఏంటి? ఏ వాయిస్ మెయిల్? 148 00:07:16,061 --> 00:07:18,856 నిన్న నా ఫోనులో వదిలిన మెసేజ్, 149 00:07:18,939 --> 00:07:21,233 నా కజిన్ ని చంపానని నువ్వు అంగీకరించావుగా. 150 00:07:22,150 --> 00:07:23,151 అవును. 151 00:07:23,235 --> 00:07:24,403 అవును, ఓకే. 152 00:07:24,486 --> 00:07:26,029 నేను ఎలాంటి మెసేజ్ వదలలేదు. 153 00:07:26,113 --> 00:07:26,989 మామా. 154 00:07:27,072 --> 00:07:29,408 -నేను ఎలాంటి చెత్త మెసేజ్ వదలలేదు! -అవును, వదిలావు! 155 00:07:29,491 --> 00:07:31,451 నువ్వసలు ఏం మాట్లాడు... 156 00:07:31,535 --> 00:07:32,786 ఇక్కడసలు ఏం జరుగుతోంది? 157 00:07:32,870 --> 00:07:36,290 నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను. నాతో ఇలా ఎలా చేయగలుగుతున్నావు? 158 00:07:36,373 --> 00:07:39,293 శామ్, నువ్వు జూనియర్ హై స్కూల్లో ఉన్నప్పటినుండీ తెలుసు. 159 00:07:39,376 --> 00:07:41,003 నీ గొంతు నాకు తెలుసు. 160 00:07:41,086 --> 00:07:42,546 అది నువ్వే. 161 00:07:42,629 --> 00:07:44,256 నువ్వే ఆ మెసేజ్ వదిలావు. 162 00:07:46,133 --> 00:07:47,467 ఓహ్, లేదు. 163 00:07:47,551 --> 00:07:48,552 ఏంటి, శామ్? 164 00:07:48,635 --> 00:07:50,345 నేను... నన్ను క్షమించు. పరవాలేదు. 165 00:07:50,429 --> 00:07:51,847 -బై. -శా... శామ్. శామ్! 166 00:07:53,098 --> 00:07:56,268 ఆ రికార్డింగ్ నిజంగా ఉంటే, మనం కేసు గెలవలేం. 167 00:07:56,351 --> 00:07:59,938 మన దగ్గరున్న ఒకే ఒక అవకాశం శిక్ష తగ్గించమని అభ్యర్థించడం. 168 00:08:00,022 --> 00:08:01,857 శామ్, నువ్వు అలా ఎందుకు చేశావ్? 169 00:08:01,940 --> 00:08:03,317 నేను అసలు కాల్ చేయనే లేదు. 170 00:08:03,400 --> 00:08:05,027 అదీ, ల్యాబ్ మరోలా చెబుతోంది. 171 00:08:05,110 --> 00:08:07,112 నీ ఫోన్ లైన్, నీ గొంతు. 172 00:08:07,196 --> 00:08:09,948 అవును, నేను... నేను కాదని చెప్పడం లేదు. 173 00:08:10,032 --> 00:08:12,910 నేను... కాల్ చేసింది నేను కాదని చెబుతున్నాను. 174 00:08:12,993 --> 00:08:15,370 నువ్వు... అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, శామ్. 175 00:08:15,454 --> 00:08:18,123 అంతేకాదు, నన్ను భయపెడుతున్నావు కూడా. 176 00:08:18,207 --> 00:08:21,460 ఖగోళ భౌతిక శాస్త్రం దృక్పథం నుండి మాత్రమే దానికి అర్థం ఉంటుంది. 177 00:08:23,337 --> 00:08:24,338 అవును. 178 00:08:24,421 --> 00:08:28,759 నాన్నా, గత కొద్ది రోజులుగా, రెండు వివరించలేని సంఘటనలు ఎదుర్కొన్నాను. 179 00:08:28,842 --> 00:08:32,095 మొదట, నా కళ్ళముందే డైసీ ముక్కలై పోవడం చూశాను. 180 00:08:32,179 --> 00:08:34,515 నేరం అంగీకరిస్తున్నట్లు నేను కాల్ చేశానని ఇప్పుడు అందరూ అంటున్నారు, 181 00:08:34,597 --> 00:08:37,058 వాస్తవానికి నేనలా చేయలేదని నాకు తెలుసు. 182 00:08:37,142 --> 00:08:39,520 ఆ రెండు సంఘటనలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయి. 183 00:08:40,270 --> 00:08:42,313 బయట ఏదో జరుగుతోంది. 184 00:08:43,440 --> 00:08:44,816 కేవలం నాకు మాత్రమే కాదు. 185 00:08:44,900 --> 00:08:47,277 -శామ్... -లేలా బెకెట్ గురించి చదివావా? 186 00:08:47,778 --> 00:08:49,821 బెకెట్. ఆ, అప్పుడు ఆ సంగతి ఎందుకు? 187 00:08:49,905 --> 00:08:52,533 మార్చిలో తన అపార్ట్ మెంట్లో చనిపోయి పడి ఉంది. 188 00:08:52,616 --> 00:08:54,284 ఇంకా... ఇంటికి ఏమంత దూరంగా కాదు. 189 00:08:54,368 --> 00:09:00,332 ఆమె అవయవాలన్నీ ముక్కలై పోయాయని, మొహం కాలిపోయి ఉందని వార్తల్లో వచ్చింది. 190 00:09:00,415 --> 00:09:02,167 అవును, దాని గురించి చదివాను. 191 00:09:02,251 --> 00:09:05,587 ఓకే, డైసీకి కూడా సరిగ్గా అలాగే జరిగింది. 192 00:09:05,671 --> 00:09:07,089 అలా చేసింది వాళ్ళ అక్క కాదా? 193 00:09:07,172 --> 00:09:09,591 ఆ, ఆమె భర్తతో చనిపోయిన ఆవిడకి సంబంధం ఉంది. 194 00:09:09,675 --> 00:09:13,095 నాలాగే ఆమె చెల్లి కూడా నిరపరాధి అయ్యుంటుంది. 195 00:09:13,887 --> 00:09:15,514 మరైతే ఆమెని చంపింది ఎవరు? 196 00:09:16,098 --> 00:09:17,766 ఇది విశ్వం చేసిన పనే. 197 00:09:18,642 --> 00:09:19,852 ఇది విశ్వం పనే. 198 00:09:20,853 --> 00:09:24,565 డైసీ మాతో పాటు ఫెస్టివల్ లో ఉండాల్సింది కాదు, 199 00:09:24,648 --> 00:09:27,526 కాబట్టి విశ్వం తనని వదిలించుకుంది. 200 00:09:31,738 --> 00:09:33,490 డైసీ? ఏంటి సంగతి? 201 00:09:33,574 --> 00:09:35,200 హేయ్, నేను ఇప్పుడే శామ్ తో మాట్లాడాను, 202 00:09:35,284 --> 00:09:38,787 వచ్చే వారం ఎడారిలో మ్యూజిక్ ఫెస్టివల్ కి మీరందరూ వెళ్తున్నారని చెప్పాడు. 203 00:09:38,871 --> 00:09:40,706 ఆ, అవును? 204 00:09:40,789 --> 00:09:41,748 నేను కూడా రావొచ్చా? 205 00:09:42,207 --> 00:09:43,542 ఏంటి? 206 00:09:43,625 --> 00:09:48,338 మీ చర్చో, మరేదో, లేదా మీ తల్లిదండ్రులు నిషేధించరా? 207 00:09:48,422 --> 00:09:51,592 అవును. కానీ ఇలాంటి విషయాల్ని ఇకపై నేను పట్టించుకోను. 208 00:09:51,675 --> 00:09:52,885 అయితే నేను రావొచ్చా? 209 00:09:52,968 --> 00:09:56,054 వావ్, నువ్వు మారిపోయావమ్మా. ఏం జరిగింది? 210 00:09:56,138 --> 00:10:00,642 నానొక అనుభవం ఎదురైంది, కాబట్టి దాన్నే దైవికమైనదిగా భావిస్తున్నాను. 211 00:10:00,726 --> 00:10:01,977 దైవికమైనదా? 212 00:10:02,060 --> 00:10:03,770 ఛ, ఎవరి నుండి? 213 00:10:03,854 --> 00:10:05,731 -"దేవుడి నుండి," అని ఆమె చెప్పింది. -దేవుడి నుండి. 214 00:10:07,065 --> 00:10:09,234 ఓహ్, దేవుడు కూడా అనుమానితుడని ఇప్పుడు చెప్పకు. 215 00:10:09,318 --> 00:10:10,319 ఖచ్చితంగా చెప్పను. 216 00:10:10,402 --> 00:10:15,532 ఓకే, తనతో దైవిక సంబాషణ, పవిత్ర ఫోన్ కాల్ వచ్చిందని డైసీ చెప్పింది. 217 00:10:15,616 --> 00:10:18,660 జీవితాన్ని పూర్తిస్థాయిలో జీవించడం అవసరమని ఆమె గ్రహించేలా చేసింది. 218 00:10:18,744 --> 00:10:24,249 డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం జరపడం, స్వేఛ్చగా ఉండడం. 219 00:10:24,333 --> 00:10:28,629 మాతో రావాలని గట్టిగా పట్టుబట్టడానికి అదే కారణమని చెప్పింది, ఇంకా నేను... 220 00:10:30,339 --> 00:10:32,299 తను జోక్ చేస్తోందని అనుకున్నాను, తెలుసా. 221 00:10:32,382 --> 00:10:34,468 మేము బాగా తాగాం, ఇంకా... 222 00:10:34,551 --> 00:10:36,678 ఆ "పవిత్ర కాల్"లో ఏం చెప్పారట? 223 00:10:37,513 --> 00:10:40,224 నాకైతే చెప్పలేదు, కానీ రమోనాకి చెప్పినట్లుంది. 224 00:10:40,766 --> 00:10:41,767 నేను తనకి కాల్ చేయాలి. 225 00:10:42,476 --> 00:10:46,104 నిజాయితీగా చెప్పాలంటే, తను పిచ్చివాగుడు వాగుతున్నట్లుగా అనిపించింది, 226 00:10:46,188 --> 00:10:49,983 నా ఉద్దేశం, అది... తను అలా మాట్లాడడం అసహజం ఏమీ కాదు. 227 00:10:50,567 --> 00:10:51,652 అంటే ఎలా? 228 00:10:52,402 --> 00:10:53,779 ఉమ్... 229 00:10:53,862 --> 00:10:58,075 డైసీ, ఆమె, ఆ, వాళ్ళమ్మ దగ్గరినుండి తనకు ఈ ఫోన్ కాల్ వచ్చింది, 230 00:10:58,158 --> 00:11:01,411 సమీప భవిష్యత్తో లేక మరేదో చోటి నుండి వాళ్ళ అమ్మే తనకి కాల్ చేసింది, 231 00:11:01,495 --> 00:11:03,872 ఆమె ఏడుస్తోంది. 232 00:11:03,956 --> 00:11:05,541 భవిష్యత్తు నుండా? 233 00:11:05,624 --> 00:11:06,834 అర్థమయింది, అవునా? 234 00:11:06,917 --> 00:11:09,795 ఓకే, ఉమ్, వాళ్ళమ్మ దేని గురించి బాధ పడుతోంది? 235 00:11:12,214 --> 00:11:15,926 ఆమె డైసీకి ఏం చెప్పాలని ప్రయత్నించిందంటే, ఆ... 236 00:11:17,261 --> 00:11:19,429 -చెప్పు? -ఆహ్, ఛ. 237 00:11:19,513 --> 00:11:22,599 డైసీ ఏదో అగ్ని ప్రమాదంలో చనిపోయిందట. 238 00:11:23,475 --> 00:11:26,061 యుక్త వయసులోనే చనిపోతానని డైసీ దాన్నొక హెచ్చరికలాగా తీసుకుంది, 239 00:11:26,144 --> 00:11:28,438 అందుకే తను మాతో రావలనుకుంది. ఇంకా... 240 00:11:30,107 --> 00:11:32,526 అంతా నాశనమైంది కదూ? తను ఎలాగూ చనిపోయింది. 241 00:11:33,235 --> 00:11:35,654 అవును, విధి ఆడిన నాటకం. 242 00:11:36,989 --> 00:11:38,073 ఖచ్చితంగా. 243 00:11:38,156 --> 00:11:39,950 ఛ! ఖచ్చితంగా! 244 00:11:40,033 --> 00:11:41,243 నీకు అర్థమవలేదా? 245 00:11:41,326 --> 00:11:43,704 లేదు, నేను... నాకు కాలేదు, అర్థమయ్యేలా చెప్పు. 246 00:11:43,787 --> 00:11:47,791 ఓకే, డైసీ ఉత్తరం వైపున్న కొండమీద క్యాంపుకి వెళ్ళాల్సి ఉంది. 247 00:11:47,875 --> 00:11:50,252 మంటలు వ్యాపించింది అక్కడే, కదూ? 248 00:11:50,335 --> 00:11:52,045 తనకు భవిష్యత్తు నుండి ఖచ్చితంగా కాల్ వచ్చింది. 249 00:11:52,129 --> 00:11:54,006 శామ్, అది అసాధ్యం. 250 00:11:54,089 --> 00:11:55,799 లేదు, లేదు, సిద్ధాంతపరంగా అయితే, అవును. 251 00:11:55,883 --> 00:12:01,054 ఫిజిక్స్ ప్రకారం, గతం, వర్తమానం, లేదా భవిష్యత్తు లాంటివి ఉండవు. 252 00:12:01,138 --> 00:12:02,639 అది... మనిషి కల్పించిన ఆలోచన. 253 00:12:02,723 --> 00:12:04,016 నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. 254 00:12:04,099 --> 00:12:06,977 డైసీ విధి ప్రకారం కొండలకు వెళ్ళాలి 255 00:12:07,060 --> 00:12:10,689 అక్కడి మంటల్లో కాలిపోవాలి, కానీ తను ఆ విధిని తప్పించుకుంది. 256 00:12:11,231 --> 00:12:13,066 కాబట్టి. విశ్వం తనని చంపేసింది. 257 00:12:13,150 --> 00:12:15,694 అవును. ఒక వైపరీత్యాన్ని సరిదిద్దుతోంది. 258 00:12:15,777 --> 00:12:19,489 కాబట్టి తన కాలక్రమపు ఫాబ్రిక్ ముక్కలు ముక్కలైంది. నేను... 259 00:12:20,616 --> 00:12:23,535 సమతుల్యతను కాపాడడానికి విశ్వం ప్రయత్నిస్తోంది. 260 00:12:23,619 --> 00:12:24,620 స్వయంగా నయం చేసుకుంటోంది. 261 00:12:26,205 --> 00:12:28,457 శామ్, నువ్వు చెప్పింది ఏదీ కూడా 262 00:12:28,540 --> 00:12:31,418 హత్యని అంగీకరించడానికి నువ్వు నీ ఫ్రెండ్ కి ఎందుకు కాల్ చేశావో చెప్పదు. 263 00:12:31,502 --> 00:12:34,379 ఎందుకంటే బహుశా అది కొన్ని ఏళ్ళ క్రితం చేసింది అయ్యుండొచ్చు, 264 00:12:34,463 --> 00:12:36,840 నేను... నేను ఇంకేదో మాట్లాడుతూ ఉండొచ్చు. ఎవరికి తెలుసు? 265 00:12:36,924 --> 00:12:40,511 నాన్నా, ఈ ఉత్పాతాన్ని అంతటినీ ప్రేరేపిస్తోంది అదే. 266 00:12:40,594 --> 00:12:44,223 రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలకు ఏదో అయింది, సెల్ ఫోన్ తరంగాలు, 267 00:12:44,306 --> 00:12:49,144 కాలంలోని వేర్వేరు క్షణాల మధ్య మాట్లాడడాన్ని అదే సాధ్యం చేస్తోంది. 268 00:12:49,228 --> 00:12:51,605 అదే అలజడిని సృష్టిస్తోంది. 269 00:12:52,147 --> 00:12:53,982 చూడు, శామ్. 270 00:12:55,150 --> 00:12:57,486 నిన్ను ఎంతగా నమ్మాలని అనుకుంటున్నానో నీకు తెలీదు. 271 00:12:58,153 --> 00:13:01,323 కానీ ఇవేవీ కూడా న్యాయస్థానం ముందు నిలబడవు. 272 00:13:01,406 --> 00:13:04,117 నిన్ను... నీపై వేరే అభిప్రాయం కలగజేస్తాయి. 273 00:13:04,952 --> 00:13:05,953 నాన్నా. 274 00:13:06,036 --> 00:13:11,375 శామ్, నేనీ మాట తరచుగా చెప్పనని తెలుసు, కానీ ఐ లవ్ యు. 275 00:13:11,458 --> 00:13:13,544 సొంత కొడుకుని ఇలా ఖైదు చేస్తే ఒక తండ్రికి 276 00:13:13,627 --> 00:13:15,671 ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలీదు. 277 00:13:16,547 --> 00:13:17,965 అవును, నేను... 278 00:13:20,259 --> 00:13:21,468 ఐ లవ్ యు టూ, నాన్నా. 279 00:13:21,552 --> 00:13:23,262 అయితే నేరాన్ని అంగీకరించు. 280 00:13:23,345 --> 00:13:25,472 లేదంటే నీకు యావజ్జీవ శిక్ష పడుతుంది. 281 00:13:25,556 --> 00:13:27,724 మీ అమ్మ ఎప్పటికీ... తను... 282 00:13:27,808 --> 00:13:29,601 ఆ, మనం దాన్ని తట్టుకోలేం. 283 00:13:30,936 --> 00:13:32,437 నాకు పిచ్చెక్కిందని అనుకుంటున్నావా. 284 00:13:32,521 --> 00:13:34,147 నువ్వు బాగా భయపడి పోయావని అనుకుంటున్నాను. 285 00:13:34,231 --> 00:13:35,983 నా సిద్ధాంతాన్ని నువ్వు నమ్మట్లేదా? 286 00:13:36,608 --> 00:13:37,693 నువ్వు నమ్ముతున్నావా? 287 00:13:38,694 --> 00:13:41,321 నేను... అవును, నమ్ముతున్నాను. 288 00:13:42,990 --> 00:13:44,491 నేను... నమ్మాలి. 289 00:13:44,575 --> 00:13:49,246 శామ్, ఆరోజు రాత్రి నీ ఒంట్లో డ్రగ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. 290 00:13:49,329 --> 00:13:53,417 మెథాంఫెటమిన్, కెటమిన్, ఎఫెడ్రిన్, పిసిపి, కొకైన్. 291 00:13:54,042 --> 00:13:55,586 అంత స్థాయిలో డ్రగ్స్ తీసుకున్నాక, 292 00:13:55,669 --> 00:13:59,631 నీ స్పృహ సరిగా ఉండదు, నీ మనసు అన్నింటినీ వక్రీకరిస్తుంది. 293 00:13:59,715 --> 00:14:02,050 నీ... నీ చేతలు నీ నియంత్రణలో ఉండవు. 294 00:14:02,801 --> 00:14:05,220 నువ్వే డైసీని చంపి ఉంటావు, శామ్, 295 00:14:05,304 --> 00:14:08,432 నువ్వు తనతో శృంగారం జరుపుతున్నావని నీ మనసు నిన్ను మభ్యపెడుతుంది. 296 00:14:11,727 --> 00:14:12,936 నాకు తెలీదు. 297 00:14:14,563 --> 00:14:15,939 నాకు తెలీదు. 298 00:14:16,023 --> 00:14:17,441 ఇంకా నువ్వు... 299 00:14:17,524 --> 00:14:20,611 ఏదో మెటాఫిజికల్ సంభవాలపై నిందవేయడం 300 00:14:20,694 --> 00:14:25,449 అది డైసీ జ్ఞాపకాలకు, తన కుటుంబానికీ, తన స్నేహితులకు అవమానం. 301 00:14:25,532 --> 00:14:27,075 వాళ్ళకు ఏదో ఒక ముగింపు కావాలి. 302 00:14:28,035 --> 00:14:29,077 నీక్కూడా. 303 00:14:32,956 --> 00:14:33,957 ఓకే. 304 00:14:34,750 --> 00:14:37,377 ఓహ్, ఓకే. 305 00:14:37,461 --> 00:14:39,254 అదే సరైన పని. 306 00:14:40,631 --> 00:14:41,632 అవును. 307 00:14:43,592 --> 00:14:46,428 హేయ్, నేను లూని. మెసేజ్ వదలండి, నేను తిరిగి కాల్ చేస్తాను. 308 00:14:49,264 --> 00:14:50,599 హేయ్, లూ. 309 00:14:50,682 --> 00:14:52,351 నేనే, ఉమ్, శామ్. 310 00:14:52,893 --> 00:14:56,271 మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు నేను సారీ చెప్పాలని అనుకుంటున్నాను. 311 00:14:56,355 --> 00:14:58,565 అదీ... చివరికి పూర్తిగా స్పష్టమైంది. నేను... 312 00:14:58,649 --> 00:15:00,526 ఇదంతా నేనే చేశాను. 313 00:15:01,443 --> 00:15:04,655 అంతే. అర్థం చేసుకోలేని మెటా ఫిజికల్ సిద్ధాంతాలు ఏవీ లేవు. 314 00:15:04,738 --> 00:15:07,324 నేను... నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను... 315 00:15:08,617 --> 00:15:09,952 నేనే డైసీని చంపేశాను. 316 00:15:10,744 --> 00:15:13,205 నేను... అందుకు తగిన శాస్తి అనుభవిస్తున్నాను. 317 00:15:15,624 --> 00:15:16,917 ఐ లవ్ యు, మామా. 318 00:15:18,085 --> 00:15:20,295 ఏదో ఒకరోజు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నా... 319 00:15:21,797 --> 00:15:23,131 ఒక్క నిమిషం ఆగు. 320 00:15:23,215 --> 00:15:24,216 లేదు. 321 00:15:24,508 --> 00:15:25,717 చెత్త విశ్వం. 322 00:15:57,624 --> 00:15:58,625 హలో? 323 00:15:58,709 --> 00:16:00,210 హాయ్, శామ్? 324 00:16:00,294 --> 00:16:03,338 మీరు నాకు తెలుసా? మీకు కావాల్సిన శామ్ నేను కాదు. 325 00:16:03,422 --> 00:16:05,132 లేదు, నేను మీకు తెలీదు. 326 00:16:05,215 --> 00:16:07,050 ఉమ్, మీరు... మీరే నాక్కావలసిన శామ్. 327 00:16:07,134 --> 00:16:08,719 మీకేం కావాలి? 328 00:16:08,802 --> 00:16:10,387 మీ సిద్ధాంతం. 329 00:16:10,470 --> 00:16:11,513 నా సిద్ధాంతమా? 330 00:16:12,639 --> 00:16:14,266 మీరు డైసీని చంపలేదు, శామ్. 331 00:16:15,184 --> 00:16:16,602 ఇది విశ్వం పనే. 332 00:16:17,853 --> 00:16:19,271 ఇది ప్రారంభం మాత్రమే. 333 00:16:52,471 --> 00:16:54,473 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ