1 00:00:24,858 --> 00:00:28,320 విమానంలో ఎవరైనా శాస్త్రవేత్త ఉన్నారా? 2 00:00:28,403 --> 00:00:31,198 నవంబర్ 9 రిబ్బన్ ఉడ్ / శాన్ డియాగో 3 00:00:32,783 --> 00:00:35,160 డిసెంబర్ 30 యు.ఎస్. ఎయిర్ స్పేస్ 4 00:00:35,827 --> 00:00:39,957 కాయా 5 00:00:41,458 --> 00:00:43,669 ఆహ్, నువ్వు సిద్ధం కాగానే నేను కాఫీ తెచ్చుకుంటాను. 6 00:00:43,752 --> 00:00:45,379 హాయ్, హనీ. నన్ను క్షమించు. 7 00:00:45,462 --> 00:00:47,422 మాకు ఆలస్యం అవుతుంది. జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ లో లేటయ్యింది. 8 00:00:47,506 --> 00:00:48,924 డాడీ? 9 00:00:49,007 --> 00:00:51,260 ఓహ్... హేయ్, బంగారం. 10 00:00:51,343 --> 00:00:53,262 నాకు కుకీ జార్ దొరికింది. 11 00:00:53,345 --> 00:00:56,139 ఓహ్, దొరికిందా? 12 00:00:56,223 --> 00:00:57,724 నువ్వు వాటిని తినేశావా? 13 00:00:58,809 --> 00:01:01,228 -ఎన్ని తిన్నావు? -మొత్తం! 14 00:01:01,979 --> 00:01:04,982 అవునా. ఓహ్, అయ్యో. అయితే, మీ అమ్మకి బాగా కోపం వచ్చి ఉంటుందే. 15 00:01:05,858 --> 00:01:07,651 నన్ను తిట్టింది. 16 00:01:08,151 --> 00:01:09,862 ఓకే, అయితే నేనొక డీల్ చెబుతా: 17 00:01:09,945 --> 00:01:11,864 నువ్వు నీ లంచ్ మొత్తం తినేస్తే, 18 00:01:11,947 --> 00:01:16,493 నేను చాక్లెట్ చిప్ కుకీస్ కొత్త బాక్స్ తీసుకొస్తాను. 19 00:01:17,411 --> 00:01:20,038 -పెద్దవా? -పెద్దవే. 20 00:01:20,622 --> 00:01:23,041 డాడీ, రాత్రికి నాతో కలిసి పాడతావా? 21 00:01:23,542 --> 00:01:26,295 కెప్టెన్ పెర్రీ, ఫ్లైట్ సిబ్బంది టేకాఫ్ కి సిద్ధమవుతున్నారు. 22 00:01:27,296 --> 00:01:28,672 అలాగే. థాంక్యూ, డెనిస్. 23 00:01:28,755 --> 00:01:29,798 హేయ్, సారీ, బంగారం. 24 00:01:29,882 --> 00:01:32,759 ఇంటికి చేర్చుతానని విమానం నిండా జనం ఎదురు చూస్తున్నారు, 25 00:01:32,843 --> 00:01:36,013 కానీ పడుకునే సమయానికి కాల్ చేస్తాను, అప్పుడు మనం పాడదాం, ఓకే? 26 00:01:36,096 --> 00:01:37,556 మాటిస్తావా? 27 00:01:37,639 --> 00:01:39,892 మాటిస్తున్నా. కాబట్టి మీ మమ్మీకి "హాయ్" చెప్పు, ఓకే? 28 00:01:39,975 --> 00:01:42,019 -బై-బై. ఐ లవ్ యు. -లవ్ యు. 29 00:01:48,650 --> 00:01:50,736 -హేయ్. -హేయ్, బేబీ. 30 00:01:50,819 --> 00:01:53,488 -ఇంకా గాల్లోనే ఉన్నావా? -అవును. 31 00:01:53,572 --> 00:01:56,241 -మా చెల్లితో మాట్లాడావా? -ఆహ్, అవును. అంతా బాగుంది. 32 00:01:56,325 --> 00:01:58,660 నా షిఫ్ట్ పూర్తయ్యే వరకూ రాబీని క్యామిలా చూసుకుంటుంది. 33 00:01:58,744 --> 00:02:03,290 మంచిది. పది గంటలకి లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో దిగుతా, ఇంటికి వచ్చేస్తా. 34 00:02:03,373 --> 00:02:05,125 నేను తనకి మెసేజ్ ఇచ్చి, విషయం చెబుతా. 35 00:02:05,209 --> 00:02:07,336 ఓకే. మిస్ యు. 36 00:02:07,419 --> 00:02:09,795 -ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాను. -ఛ. 37 00:02:09,880 --> 00:02:11,632 -నువ్వు బానే ఉన్నావా? -మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. 38 00:02:11,715 --> 00:02:14,134 -నాకు తెలీదు. -నీకు తెలీదంటే ఏంటి నీ ఉద్దేశం? 39 00:02:14,218 --> 00:02:15,302 దయచేసి నన్ను భయపెట్టకు. 40 00:02:15,385 --> 00:02:17,221 -ఆమె నా శరీరం చూసింది! -ఒక్క క్షణం ఆగు. 41 00:02:17,304 --> 00:02:19,515 సర్, మీరు దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. 42 00:02:21,517 --> 00:02:23,936 ఓకే, ఎవడో ఇడియట్ ఇక్కడ గొడవ చేస్తున్నాడు. 43 00:02:24,019 --> 00:02:26,021 ఛ, ఇప్పుడున్న పరిస్థితిలో ఇదొక్కటే తక్కువైంది. 44 00:02:26,104 --> 00:02:27,898 ఓహ్, ఏమీ ఉండదులే కంగారుపడకు. 45 00:02:27,981 --> 00:02:29,691 ...అందరూ కింద పడుకోండి. 46 00:02:31,485 --> 00:02:32,569 సర్, ప్లీజ్. 47 00:02:32,653 --> 00:02:34,530 ...దరిద్రపు వెధవలు... 48 00:02:34,613 --> 00:02:35,989 సారీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. 49 00:02:37,491 --> 00:02:38,992 కెప్టెన్ పెర్రీ? 50 00:02:39,076 --> 00:02:40,577 మీకేం కావాలి, డెనిస్? 51 00:02:40,661 --> 00:02:42,788 కెప్టెన్, మనకిక్కడ ఒక సమస్య వచ్చింది. 52 00:02:42,871 --> 00:02:44,957 ఏమైంది, మళ్ళీ మాంసం అయిపోయిందా? 53 00:02:45,040 --> 00:02:48,669 లేదు... మన ప్రయాణీకుల్లో ఒకరు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు, 54 00:02:48,752 --> 00:02:50,420 అందర్నీ భయపెడుతున్నాడు. 55 00:02:50,504 --> 00:02:53,006 ఏంటి? ఎందుకు? అతను ఏం చేస్తున్నాడు? 56 00:02:53,090 --> 00:02:56,593 ఈ విమానం కూలిపోతుందని అతను అందరికీ చెబుతున్నాడు. 57 00:02:56,677 --> 00:02:59,680 ఓహ్, అయ్యో. రాబోయే తుఫాను గురించి అయ్యుంటుంది. 58 00:02:59,763 --> 00:03:01,098 బహుశా అన్ని వార్తల్లో చూపిస్తున్నారేమో. 59 00:03:01,181 --> 00:03:02,850 అవును, అతను వార్తల గురించి చెప్పాడు. 60 00:03:02,933 --> 00:03:04,601 హేయ్, రిచ్, మీరు అక్కడికి వెళ్లి ఏంటో చూస్తారా? 61 00:03:05,602 --> 00:03:07,688 విను, ఫీనిక్స్ పైన కొంచెం తుఫాను ఉంది, 62 00:03:07,771 --> 00:03:10,482 మనం దాని మధ్యలోంచి ఎగరబోతున్నాం. కొంచెం కుదుపులుంటాయి, కానీ అంతే. 63 00:03:10,566 --> 00:03:13,610 ఓకే. ప్రయాణీకులతో మాట్లాడతారా? పరిస్థితి చక్కబడుతుంది. 64 00:03:14,069 --> 00:03:17,114 తప్పకుండా. సాయం చేయడానికి రిచ్ అక్కడికి వస్తున్నాడు. 65 00:03:17,197 --> 00:03:18,740 ఓకే, మంచిది. థాంక్యూ. 66 00:03:21,034 --> 00:03:24,204 కెప్టెన్ పెర్రీ 67 00:03:24,288 --> 00:03:25,330 హలో? 68 00:03:25,414 --> 00:03:27,958 -బంగారం. -డాడీ! 69 00:03:28,041 --> 00:03:32,337 -నా బంగారం ఏం చేస్తోంది? -నేను బాగున్నాను, మమ్మీ గదిలో ఏడుస్తోంది. 70 00:03:32,421 --> 00:03:36,091 ఓహ్, తను... తను ఏదో విషయంలో అప్సెట్ అయ్యుంటుంది. పరవాలేదు. 71 00:03:36,175 --> 00:03:40,012 నువ్వు చాలా దూరంగా ఎక్కడికో వెళ్ళావని చెప్పింది, 72 00:03:40,095 --> 00:03:43,682 నిన్ను చాలా కాలం వరకూ కలవలేమని చెప్పింది. 73 00:03:44,516 --> 00:03:45,601 అలా చెప్పిందా? 74 00:03:45,684 --> 00:03:48,145 నువ్వు చనిపోయావని తను అంటున్నట్లు నాకు అనిపించింది. 75 00:03:48,979 --> 00:03:50,105 ఏంటి? 76 00:03:50,189 --> 00:03:54,151 ఎందుకంటే లిలీ కుక్క చనిపోయినపుడు వాళ్ళ అమ్మానాన్న తనకి అలాగే చెప్పారు. 77 00:03:54,234 --> 00:03:56,737 -లేదు. -కానీ నేనేమీ మోసపోలేదు. 78 00:03:56,820 --> 00:04:00,240 కెప్టెన్, ప్లీజ్, మీరు ఇంటర్కామ్ ఎత్తగలరా? 79 00:04:00,324 --> 00:04:01,325 కెప్టెన్. 80 00:04:01,408 --> 00:04:04,119 ఓకే. విను, హనీ. నన్ను నమ్ము, మీ నాన్న చనిపోలేదు. 81 00:04:04,203 --> 00:04:06,205 నాకు కాల్ చేయమని అమ్మకి చెప్పు, ఓకే? 82 00:04:06,288 --> 00:04:08,457 -ఓకే, బై. -బై. 83 00:04:09,124 --> 00:04:10,918 మేడం, మీరు సీట్లో కూర్చోవాలి. 84 00:04:11,001 --> 00:04:13,587 -ఏంటో చెప్పు, డెనిస్. -ఒక్క క్షణం, ప్లీజ్. 85 00:04:13,670 --> 00:04:16,214 కెప్టెన్, కొంతమంది ప్రయాణీకులు రిచ్ తో వాదనకి దిగారు, 86 00:04:16,298 --> 00:04:17,423 అతను వాళ్ళతో గొడవ పడ్డాడు. 87 00:04:17,507 --> 00:04:19,843 ఆగు, ఆగు, ఏంటి? గొడవా? ఏంటి నీ ఉద్దేశం? 88 00:04:19,927 --> 00:04:22,346 మనం కూలిపోబోతున్నామని ఒకరికంటే ఎక్కువమంది ప్రయాణీకులు అంటున్నారు, 89 00:04:22,429 --> 00:04:23,805 అప్పుడు అతను వాళ్ళతో గొడవపడ్డాడు. 90 00:04:23,889 --> 00:04:24,932 రిచ్ ఎలా ఉన్నాడు? 91 00:04:25,599 --> 00:04:28,060 తలకి దెబ్బ తగిలింది, నేలపై సృహ తప్పి పడిపోయాడు. 92 00:04:28,143 --> 00:04:30,854 ప్రయాణీకుల్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఆవిడ అతన్ని చూస్తోంది. 93 00:04:30,938 --> 00:04:33,690 ఎ.టి.సి.ని సంప్రదించి, తర్వాతి ఎయిర్ పోర్టులో దిగుతామని చెబుతాను. 94 00:04:33,774 --> 00:04:34,983 అది మంచి ఆలోచన. 95 00:04:35,067 --> 00:04:37,569 కంగారుపడకు, డెనిస్. అంతా చక్కబడుతుంది. 96 00:04:37,653 --> 00:04:42,783 కెప్టెన్. మన విమానం, దీని గురించి అన్ని వార్తల్లో చూపిస్తున్నారు. 97 00:04:42,866 --> 00:04:43,992 ఎందుకు? 98 00:04:44,076 --> 00:04:46,453 మనం ఫీనిక్స్ దగ్గరలో కూలిపోయినట్లు చెబుతున్నారు. 99 00:04:46,537 --> 00:04:49,414 విమానంపై పిడుగు పడింది, మనం ఎడారిలో ఎక్కడో కూలిపోయాం. 100 00:04:49,498 --> 00:04:51,583 అది ఫ్లైట్ 503 అనుకుంటున్నావా? మన ముందున్న విమానం? 101 00:04:51,667 --> 00:04:54,419 అదీ, వార్తల్లో మాత్రం అది మన విమానం 908 అని వస్తోంది. 102 00:04:54,503 --> 00:04:56,463 ప్రయాణీకులు భయపడుతున్నారు. 103 00:04:56,547 --> 00:04:57,548 నాక్కూడా భయంగా ఉంది. 104 00:04:57,631 --> 00:04:59,508 ఓకే. నేను ఎ.టి.సి.కి కాల్ చేస్తున్నా. 105 00:04:59,591 --> 00:05:01,844 కెప్టెన్ పెర్రీ 106 00:05:01,927 --> 00:05:06,348 ఎ.టి.సి శాంతా ఫే, డెల్టా టాంగో నైనర్-0-8 నుండి కెప్టెన్ పెర్రీ. మీకు వినిపిస్తోందా? 107 00:05:07,432 --> 00:05:10,602 అవును, కెప్టెన్. మీ ఫ్లైట్ నెంబర్ రిపీట్ చేస్తారా, ప్లీజ్? 108 00:05:11,019 --> 00:05:13,063 డెల్టా టాంగో, నైనర్-0-8. 109 00:05:14,523 --> 00:05:17,192 నేను... క్షమించండి. మీరు పొరబడినట్లున్నారు. 110 00:05:18,068 --> 00:05:20,529 లేదు, మా విమానం టైల్ నెంబర్ అదే. 111 00:05:22,281 --> 00:05:23,907 అసలు ఏం జరుగుతోందో... 112 00:05:24,491 --> 00:05:27,119 మీ పైలట్ లైసెన్స్ నెంబర్ ఒకసారి చెప్తారా? 113 00:05:27,911 --> 00:05:29,663 ఓకే, కింద అసలు ఏం జరుగుతోంది? 114 00:05:29,746 --> 00:05:32,374 మా విమానం కూలిపోయినట్లు తప్పుడు వార్తలు వస్తున్నాయని మా సిబ్బంది అంటున్నారు. 115 00:05:32,457 --> 00:05:36,378 వీలైనంత వెంటనే ఎఫ్.ఎ.ఎ దాన్ని సరిచేస్తూ ప్రకటన విడుదల చేయాలి. 116 00:05:38,005 --> 00:05:40,048 శాంతా ఫే ఎ.టి.సి, మీకు వినిపిస్తోందా? 117 00:05:42,843 --> 00:05:45,387 మీ దగ్గర టైం ఎంతయింది, కెప్టెన్ పెర్రీ? 118 00:05:46,513 --> 00:05:48,140 2115 జులు. 119 00:05:50,225 --> 00:05:51,643 అవును. 120 00:05:51,727 --> 00:05:54,229 ఓకే. మేము వెంటనే నార్త్ అమెరికన్ ఏరో స్పేస్ డిఫెన్స్ కమాండ్ కి కాల్ చేయాలి. 121 00:05:54,813 --> 00:05:57,482 నోరాడ్ కా? లేదు, మీరు అసోసియేటెడ్ ప్రెస్ కి కాల్ చేయాలి. 122 00:05:57,566 --> 00:05:59,568 ఓకే. కాసేపు ఆగండి, కెప్టెన్ పెర్రీ. 123 00:06:00,527 --> 00:06:02,196 అసలు ఏం జరుగుతోంది? 124 00:06:06,617 --> 00:06:09,119 జనరల్ విల్సన్ 125 00:06:11,580 --> 00:06:12,831 కెప్టెన్ పెర్రీ, 126 00:06:12,915 --> 00:06:16,001 యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ నుండి జనరల్ విల్సన్ ని మాట్లాడుతున్నాను. 127 00:06:16,084 --> 00:06:17,711 హలో, సర్. 128 00:06:17,794 --> 00:06:20,130 ఏదో పొరబాటు జరిగినట్లు తెలుస్తోంది. 129 00:06:20,214 --> 00:06:22,925 లేదు, కెప్టెన్. ఎటువంటి పొరబాటూ జరగలేదు. 130 00:06:23,717 --> 00:06:25,636 -సర్? -కెప్టెన్, 131 00:06:25,719 --> 00:06:28,847 ఇప్పుడు నేను మీకు చెప్పేది మీరు చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. 132 00:06:28,931 --> 00:06:34,019 జులు టైం తొమ్మిదిన్నరకు, మీ విమానం తుఫానులో చిక్కుకుని దానిపై పిడుగుపడింది. 133 00:06:34,102 --> 00:06:37,648 ఫీనిక్స్ బయట ఎనిమిది మైళ్ళ దూరంలో కూలిపోయింది. 134 00:06:37,731 --> 00:06:39,858 ఒక్కరు కూడా బతకలేదు. 135 00:06:39,942 --> 00:06:43,237 కెప్టెన్, కొద్ది నిమిషాల క్రితం మేము మీ శరీరాన్ని స్వాధీనం చేసుకున్నాం. 136 00:06:43,820 --> 00:06:45,572 జనరల్, 137 00:06:45,656 --> 00:06:48,408 గౌరవంగా చెబుతున్నాను, మీరు చెత్త మాట్లాడుతున్నారు. 138 00:06:48,492 --> 00:06:52,663 మా సమయం ప్రకారం విమానం కూలి ఐదు గంటలయింది బాబూ. 139 00:06:52,746 --> 00:06:55,457 మీకు, మీ సిబ్బందికి, ప్రయాణీకులందరికీ 140 00:06:55,541 --> 00:06:59,086 నేను చెప్పేదేమంటే మీ విమానం మరో పది నిమిషాల్లో కూలిపోతుంది. 141 00:06:59,169 --> 00:07:01,213 ఇది... మీరు జోక్ చేస్తున్నారు, కదూ? 142 00:07:01,296 --> 00:07:02,923 చాలా చెత్త జోక్ అని చెప్పాలి. 143 00:07:03,465 --> 00:07:06,301 అతను నమ్మడం లేదు. నాకు రికార్డింగ్ కావాలి. 144 00:07:07,386 --> 00:07:10,222 కెప్టెన్, సారీ, కానీ మీరు ఇది వినక తప్పదు. 145 00:07:13,308 --> 00:07:15,394 మే డే. మే డే. నేను కెప్టెన్ పెర్రీ, 146 00:07:15,477 --> 00:07:19,565 ఫ్లైట్ డెల్టా టాంగో, డెల్టా టాంగో, నైనర్-0-8. 147 00:07:19,648 --> 00:07:21,525 మా ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. 148 00:07:21,608 --> 00:07:25,904 583 పొజిషన్ లోకి వచ్చింది. ఒన్, టూ, రైట్. ప్లీజ్ రిపీట్. 149 00:07:25,988 --> 00:07:28,782 -మనం కూలిపోబోతున్నాం, జిమ్. -నాకు తెలుసు. 150 00:07:30,701 --> 00:07:35,205 ఓహ్, దేవుడా. కాయా, ఐ లవ్ యు, బేబీ. 151 00:07:35,289 --> 00:07:36,290 కాయా! 152 00:07:41,211 --> 00:07:44,548 కెప్టెన్. మీరది వినాల్సి వచ్చినందుకు సారీ. 153 00:07:46,049 --> 00:07:49,511 అది... అది... అది... అది నేను, నా కోపైలట్. 154 00:07:49,595 --> 00:07:53,265 అవును. బ్లాక్ బాక్స్ నుండి మేము దాన్ని రికవర్ చేసుకున్నాం. 155 00:07:53,348 --> 00:07:56,894 లేదు, లేదు, ఇది... ఇదసలు... 156 00:07:56,977 --> 00:08:00,314 ఇది జరుగుతుందా లేక ఎలా జరుగుతుంది అని వాదించడంలో అర్థం లేదు. 157 00:08:00,397 --> 00:08:04,693 ఇది వాస్తవం, మీరు గతంలోంచి మాతో మాట్లాడుతున్నారు. 158 00:08:04,776 --> 00:08:06,820 ఇదసలు... సారీ, 159 00:08:06,904 --> 00:08:10,365 కానీ మీరు చెప్పేది అర్థం చేసుకోవడానికి నాకు నిజంగా చాలా కష్టంగా ఉంది. 160 00:08:10,782 --> 00:08:13,243 యా. అవును, అర్థమయింది. 161 00:08:13,327 --> 00:08:15,287 ఇది అందరికీ కొత్తగా ఉంది. 162 00:08:15,370 --> 00:08:17,414 ఓకే, జనరల్. హెచ్చరించినందుకు థాంక్యూ. 163 00:08:17,497 --> 00:08:19,333 తుఫాను మాకింకా కొన్ని మైళ్ళ దూరంలో ఉంది, 164 00:08:19,416 --> 00:08:21,585 దాన్ని తప్పించుకునేందుకు నేను కిందికి దిగడం మొదలుపెడతాను. 165 00:08:21,668 --> 00:08:23,545 నేను ఈ విమానాన్ని ఖచ్చితంగా ల్యాండ్ చేయాలి. 166 00:08:24,004 --> 00:08:25,589 మీరలా చేయలేరు, కెప్టెన్. 167 00:08:27,925 --> 00:08:29,968 సారీ, జనరల్, మీరు మరోసారి చెబుతారా? 168 00:08:30,052 --> 00:08:32,261 మీరు విమానాన్ని ల్యాండ్ చేయలేరు. 169 00:08:33,764 --> 00:08:34,890 ఎందుకు చేయలేను? 170 00:08:35,474 --> 00:08:37,308 కెప్టెన్, దీనికి జవాబివ్వడానికి నాకు అర్హత లేదు. 171 00:08:37,392 --> 00:08:39,895 ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళతో మాట్లాడిస్తాను. 172 00:08:39,977 --> 00:08:40,979 ఏంటి? 173 00:08:41,063 --> 00:08:43,982 -కెప్టెన్ పెర్రీ? -అవును, నేను కెప్టెన్ పెర్రీ. 174 00:08:44,066 --> 00:08:46,109 నా పేరు డాక్టర్ రేచల్ వీటింగ్. 175 00:08:46,193 --> 00:08:49,154 నేను కార్నెల్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ని. 176 00:08:49,238 --> 00:08:50,239 ఓకే. 177 00:08:50,322 --> 00:08:53,992 నేను క్వాంటమ్ వైపరీత్యాలను అద్యయనం చేస్తూ ఉంటాను. 178 00:08:54,076 --> 00:08:55,577 ఇప్పుడు నా దగ్గర దీనికి సమయం లేదు. 179 00:08:55,661 --> 00:08:56,995 కేవలం ఒక... ఒకే క్షణం. 180 00:08:57,079 --> 00:08:59,998 చూడండి, అనేక విశ్వాలు ఉండడం అనేది శాస్త్రపరంగా లేదనీ, 181 00:09:00,082 --> 00:09:03,460 తాత్విక భావన అనీ ఇన్నాళ్ళూ మనం భావించాం, కానీ ఈరోజు అన్నీ మారిపోయాయి. 182 00:09:03,544 --> 00:09:07,631 కెప్టెన్, ప్రస్తుతం మనిద్దరి మధ్యా జరుగుతున్న ఈ సంభాషణ, 183 00:09:07,714 --> 00:09:11,760 నిజానికి అనేక విశ్వాలు ఉంటాయని నిర్దారిస్తుంది. 184 00:09:11,844 --> 00:09:14,596 ఆ, అది మీకు ఖచ్చితంగా ఆసక్తికరమైన వార్త అయ్యుంటుంది. 185 00:09:14,680 --> 00:09:17,766 నేను మీతో మరో డైమెన్షన్ నుండి మాట్లాడుతున్నాను, కెప్టెన్. 186 00:09:17,850 --> 00:09:20,394 ఇది మీకు పూర్తిగా సరూపంగా ఉంటుంది, 187 00:09:20,477 --> 00:09:23,480 కేవలం ఒకే ఒక వ్యత్యాసం: కాలం. 188 00:09:23,564 --> 00:09:26,400 ఆ, మీరు భవిష్యత్తులో, నేను గతంలో ఉన్నాను. ఓకే, నాకు అర్థమయింది. 189 00:09:26,483 --> 00:09:27,860 కానీ మీరు త్వరగా అసలు విషయానికి వస్తే మంచిది, 190 00:09:27,943 --> 00:09:31,405 ఎందుకంటే ప్రయాణీకులు కాక్ పిట్ తలుపు పగల గొట్టేలోగా ఈ విమానాన్ని ల్యాండ్ చేయాలి. 191 00:09:31,488 --> 00:09:34,366 మీరు ల్యాండ్ అవకూడదు. అసలు విషయం అదే. 192 00:09:34,449 --> 00:09:37,160 విశ్వం సమగ్రతను కాపాడడానికి మా డైమెన్షన్ లో జరిగేవన్నీ 193 00:09:37,244 --> 00:09:39,955 మీ దగ్గర కూడా జరగాలి. ఇందులో ఎలాంటి మినహాయింపులూ ఉండవు. 194 00:09:40,038 --> 00:09:42,666 మీ విమానం కూలిపోయి తీరాలి, కెప్టెన్ పెర్రీ. 195 00:09:42,749 --> 00:09:44,418 సరే అయితే. ఇక చాలు. 196 00:09:44,501 --> 00:09:47,546 మీరు తిరిగి జనరల్ ను లైన్లో పెడతారా? నాకోసం ఎవరో ఒకరు రన్ వే క్లియర్ చేయాలి. 197 00:09:47,629 --> 00:09:49,965 సారీ. జనరల్ మీకు ఎలాంటి సాయం చేయలేరు. 198 00:09:50,048 --> 00:09:53,260 నేను 350 మంది ప్రాణాలు కాపాడితే మీకొచ్చే నష్టం ఏంటి? 199 00:09:53,343 --> 00:09:55,095 నా ఉద్దేశం, మీరు చెప్పిన ప్రకారం, మనిద్దరం కనీసం ఒకే డైమెన్షన్ లో లేము. 200 00:09:55,179 --> 00:09:58,557 చూడండి, నేను గత కొద్ది నెలలుగా 201 00:09:58,640 --> 00:09:59,808 ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాను, 202 00:09:59,892 --> 00:10:02,978 ఇలాంటి ఫోన్ కాల్స్ ద్వారా, ఎవరైనా తమ ప్రవర్తన 203 00:10:03,061 --> 00:10:04,646 మార్చుకున్న ప్రతిసారీ, 204 00:10:04,730 --> 00:10:07,733 ఈ విశ్వపు పొరల్లో వాళ్ళు ముఖ్యమైన మార్పు తీసుకొస్తారు, 205 00:10:07,816 --> 00:10:10,903 అలాంటి మార్పులకు తమ ప్రాణాలతో వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 206 00:10:10,986 --> 00:10:14,448 ఇప్పుడు బతికి ఉండకూడని ఆ 350 మంది ఒకవేళ జీవించి ఉంటే, 207 00:10:14,531 --> 00:10:15,866 నేను మీకు ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే, కెప్టెన్, 208 00:10:15,949 --> 00:10:18,285 ఈ విశ్వం సమతుల్యతను పూర్తిగా కోల్పోతుంది. 209 00:10:19,077 --> 00:10:20,204 దాని అర్థం ఏంటి? 210 00:10:20,287 --> 00:10:23,290 మా సిద్ధాంత ప్రకారం ఈ విశ్వం తనకు తానుగా నాశనం అవుతుంది, 211 00:10:23,373 --> 00:10:26,376 మీ కుటుంబంతో సహా ప్రతి మనిషి, మహిళ, మరియు 212 00:10:26,460 --> 00:10:29,213 పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. 213 00:10:29,296 --> 00:10:31,340 నేను చెప్పేది మీకు అర్థమయిందా? 214 00:10:31,423 --> 00:10:33,050 ఇది మీ సిద్ధాంతమా? 215 00:10:33,133 --> 00:10:36,178 మీ సిద్ధాంతం ప్రకారం నన్ను ఈ విమానాన్ని కూల్చమంటారా? 216 00:10:36,261 --> 00:10:38,931 గురుత్వాకర్షణ కూడా ఒక సిద్ధాంతమే. ఒప్పుకోనంత మాత్రాన కాకుండా పోదు. 217 00:10:39,014 --> 00:10:41,099 ఓకే, మీరు దీన్ని నిరూపించగలరా? 218 00:10:41,183 --> 00:10:43,268 నేను ఈ విమానాన్ని ల్యాండ్ చేస్తే, ఈ ప్రపంచాన్ని అంతం చేస్తానని? 219 00:10:43,352 --> 00:10:45,562 నేను నిరూపించగలనని అనుకోవట్లేదు. 220 00:10:45,646 --> 00:10:47,773 సారీ. చివరాఖరికి, నమ్మకం ఉండి తీరాలి. 221 00:10:47,856 --> 00:10:49,942 అవును. దేనిమీద నమ్మకం? మీమీదా? 222 00:10:50,651 --> 00:10:51,860 సైన్సు మీద. 223 00:10:51,944 --> 00:10:55,280 ఓకే. దయచేసి జనరల్ విల్సన్ తో మాట్లాడించండి. 224 00:10:55,364 --> 00:10:56,448 నేను లైన్లో ఉన్నాను, కెప్టెన్. 225 00:10:56,532 --> 00:10:59,535 ఓకే. నా స్థానంలో ఉంటే, మీరు విమానాన్ని కూల్చుతారా? 226 00:10:59,618 --> 00:11:01,954 మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఇప్పుడు వెళ్తున్నట్లే వెళ్ళండి. 227 00:11:02,037 --> 00:11:03,288 విధి చేయాల్సింది చేస్తుంది. 228 00:11:03,372 --> 00:11:05,707 మీ ఉద్దేశం, ఐదునిమిషాల్లో మాపై పిడుగు పడుతుందా? 229 00:11:05,791 --> 00:11:07,042 సిద్ధాంతపరంగా. 230 00:11:08,418 --> 00:11:10,587 రన్ వే ఉన్నా లేకున్నా నేను విమానాన్ని ల్యాండ్ చేసి తీరతాను. 231 00:11:10,671 --> 00:11:13,674 ముందే చెప్పినట్లుగా, కెప్టెన్, నేను అందుకు అనుమతించను. 232 00:11:14,967 --> 00:11:16,343 ఒక్క నిమిషం ఆగు. 233 00:11:16,426 --> 00:11:19,096 ఏంటిది? జనరల్? 234 00:11:19,179 --> 00:11:20,305 కెప్టెన్? 235 00:11:20,389 --> 00:11:21,974 కెప్టెన్? ఏం జరుగుతోంది? 236 00:11:22,057 --> 00:11:25,936 మన పక్కగా ఫైటర్ జెట్స్ ఎందుకు ఎగురుతున్నాయి? కెప్టెన్? 237 00:11:26,019 --> 00:11:28,313 అవును, నేను ఇప్పుడు మాట్లాడలేను, డెనిస్. 238 00:11:28,397 --> 00:11:32,776 జిమ్. ప్లీజ్. నా కొడుకుని నేను తప్పకుండా కలుస్తానని నాకు మాటివ్వు. 239 00:11:32,860 --> 00:11:34,653 ఓహ్, దేవుడా. 240 00:11:34,736 --> 00:11:36,738 జిమ్, విమానాన్ని ఎందుకు ల్యాండ్ చేయడంలేదు? 241 00:11:36,822 --> 00:11:39,408 అంతా చక్కబడుతుంది, డెనిస్. నేను మాటిస్తున్నాను, ఓకే? 242 00:11:39,491 --> 00:11:41,451 తమ సీట్లలో కూర్చోమని ప్రయాణీకులకు చెప్పు. 243 00:11:41,535 --> 00:11:43,996 ఓకే. ఓకే, నేను చెబుతాను. 244 00:11:45,080 --> 00:11:47,958 కెప్టెన్, మీ దిశ మార్చుకుంటే మిమ్మల్ని కూల్చేయాల్సిందిగా 245 00:11:48,041 --> 00:11:49,543 ఆ పైలట్లకు ఆదేశాలు ఉన్నాయి. 246 00:11:49,626 --> 00:11:51,628 మీరు భవిష్యత్తు నుండి మాట్లాడుతున్నానని చెప్పినట్లు గుర్తు. 247 00:11:51,712 --> 00:11:53,255 మీరు ఈ విమానాల్ని ఎలా పంపగలిగారు? 248 00:11:53,338 --> 00:11:57,384 మీతో మాట్లాడడానికి ప్రస్తుతం ఏ అవాంతరం అనుమతిస్తోందో, 249 00:11:57,467 --> 00:12:01,597 అందుబాటులో ఉన్న ఎఫ్-16 విమానాలతో ఎ.టి.సి సంప్రదించేందుకు అదే అనుమతిస్తోంది, 250 00:12:01,680 --> 00:12:03,265 వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. 251 00:12:03,348 --> 00:12:04,474 దేవుడా. 252 00:12:04,558 --> 00:12:07,186 -డాక్టర్ వీటింగ్, మీరింకా ఉన్నారా? -నేను లైన్లోనే ఉన్నాను. 253 00:12:07,269 --> 00:12:10,480 ఓకే, సైన్సు పరంగా మాట్లాడుకుందాం. నాకున్న అవకాశాలు ఏంటి? 254 00:12:10,564 --> 00:12:12,482 మీ ఉద్దేశం ఏంటి? అవకాశాలు అంటే? 255 00:12:12,566 --> 00:12:14,735 మీ సిద్ధాంతం సరైనదని మీరెంత ఖచ్చితంగా చెప్పగలరు? 256 00:12:14,818 --> 00:12:17,529 ఒకవేళ నేను ల్యాండ్ అయితే, ప్రపంచం నాశనం అవుతుందని అన్నారు కదా. 257 00:12:19,531 --> 00:12:22,326 నేను 90% అని ఖచ్చితంగా చెబుతాను. 258 00:12:22,409 --> 00:12:24,453 ఓకే, అంటే నేను నా కూతుర్ని మళ్ళీ చూడడానికి 259 00:12:24,536 --> 00:12:25,746 ఖచ్చితంగా 10% అవకాశం ఉందన్నమాట 260 00:12:25,829 --> 00:12:27,748 ప్రపంచపు విధిని మార్చడంలో రాజీ పడకుండా. 261 00:12:27,831 --> 00:12:31,752 నా కూతురి గురించి మీకు తెలిస్తే, ఇలాంటి అవకాశం తీసుకోవడం అవసరమని మీకు తెలుస్తుంది. 262 00:12:31,835 --> 00:12:35,923 అవకాశం మీకు అనుకూలంగా లేదు. ఎవరికీ కూడా. 263 00:12:36,006 --> 00:12:37,216 నేను ఈ విమానాన్ని ల్యాండ్ చేయబోతున్నాను. 264 00:12:37,299 --> 00:12:40,052 మీరు ప్రయత్నిస్తే, ఎఫ్-16లు మిమ్మల్ని షూట్ చేస్తాయి. 265 00:12:40,135 --> 00:12:41,887 ఈ విషయాన్ని నేను స్పష్టంగానే చెప్పాననుకుంటున్నాను. 266 00:12:41,970 --> 00:12:44,264 లేదు, నేనలా అనుకోవడం లేదు, జనరల్. 267 00:12:44,348 --> 00:12:46,058 ఎందుకంటే, ప్రస్తుతం ఈ విమానంలో ఉన్న 268 00:12:46,141 --> 00:12:48,519 పిల్లలందరూ చిరునవ్వుతో ఆ పైలట్ల వైపు చేతులూపుతూ ఉండుంటారు. 269 00:12:48,602 --> 00:12:51,563 మీ ఆదేశాలు అమలు చేయడానికి బహుశా మీ పైలట్లకు చేతులు రాకపోవచ్చు. 270 00:12:51,647 --> 00:12:54,691 వాళ్ళు ఎలా ఫీలవుతారు అన్నదానితో సంబంధం లేకుండా, 271 00:12:54,775 --> 00:12:57,194 చెప్పింది చేసేలా వాళ్ళకు శిక్షణ ఇస్తారు, కెప్టెన్. 272 00:12:57,277 --> 00:12:59,196 మీరు కూడా అదే చేస్తే బాగుంటుంది. 273 00:12:59,279 --> 00:13:01,490 ఈ విమానం ల్యాండ్ అవుతుంది. 274 00:13:01,573 --> 00:13:02,783 అలాగా? 275 00:13:02,866 --> 00:13:07,079 సిబ్బందికి, ప్రయాణీకులకు ఏది అవసరమో, అదే చేయాలి. అదే నా ఉద్యోగం. 276 00:13:07,162 --> 00:13:10,874 అర్థమయింది. మీరు మీ ఉద్యోగం చేయండి, నాది నేను చేస్తాను. 277 00:13:10,958 --> 00:13:13,126 బాగా చెప్పారు. గుడ్ బై, జనరల్. 278 00:13:16,338 --> 00:13:19,550 మీ ఎడమవైపు ఎగురుతోంది కెప్టెన్ పెర్రీ. దయచేసి మాట్లాడండి. 279 00:13:22,594 --> 00:13:24,304 ఓకే. 280 00:13:24,388 --> 00:13:26,223 మీరు వింటున్నారని నాకు తెలుసు. 281 00:13:26,306 --> 00:13:30,644 నా విమానంలో అంతా బాగుందని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. 282 00:13:30,727 --> 00:13:33,605 మమ్మల్ని కూల్చాల్సిన అవసరం లేదు, 283 00:13:33,689 --> 00:13:36,608 మీ కమాండర్ అలా చేయమని చెప్పినా సరే. 284 00:13:36,942 --> 00:13:41,405 ఒక పైలట్ గా మరో పైలట్ కు చెబుతున్నా, అంతా బాగానే ఉంది. 285 00:13:41,488 --> 00:13:44,074 నేను కిందికి దిగబోతున్నాను, సరేనా? 286 00:13:44,157 --> 00:13:47,119 దయచేసి మమ్మల్ని షూట్ చేయొద్దు. 287 00:13:47,202 --> 00:13:50,747 నాకో కూతురుంది. తన పేరు కాయా. 288 00:13:50,831 --> 00:13:55,043 ఈ రాత్రికి తనకోసం కొన్ని కుకీస్ తెస్తానని మాటిచ్చాను. 289 00:13:55,127 --> 00:13:57,337 నేను నా మాటను నెరవేర్చకుండా ఉండాలని అనుకోవట్లేదు. 290 00:13:59,756 --> 00:14:02,301 ఓకే. ఓవర్ అండ్ అవుట్. 291 00:14:11,935 --> 00:14:13,270 హలో? 292 00:14:13,353 --> 00:14:14,605 బంగారం. 293 00:14:14,688 --> 00:14:16,023 డాడీ? 294 00:14:16,106 --> 00:14:17,649 నా బంగారు తల్లి ఎలా ఉంది? 295 00:14:17,733 --> 00:14:20,569 నేను మంచం మీద ఉన్నాను, కానీ నిద్ర పట్టట్లేదు. 296 00:14:20,652 --> 00:14:22,613 నువ్వు ఇంకా విమానంలోనే ఉన్నావా? 297 00:14:23,488 --> 00:14:25,240 ఉన్నాను. 298 00:14:25,324 --> 00:14:29,786 నేను ఇప్పుడే కిందికి దిగబోతున్నాను, అందుకే నీకు కాల్ చేశాను. 299 00:14:29,870 --> 00:14:32,873 -నీతో పాట పాడతానని మాటిచ్చాను కదా? -అవును. 300 00:14:34,499 --> 00:14:36,877 ఓకే. సిద్ధంగా ఉన్నావా? 301 00:14:37,628 --> 00:14:38,670 ఆగు. 302 00:14:42,299 --> 00:14:43,467 ఓకే. రెడీ. 303 00:15:01,360 --> 00:15:02,694 క్యాండీ హార్ట్స్, డాడీ. 304 00:15:02,778 --> 00:15:03,987 సరిగ్గా చెప్పావు. 305 00:15:19,753 --> 00:15:21,255 ఐ లవ్ యు, డాడీ. 306 00:16:19,813 --> 00:16:21,815 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ