1 00:00:24,608 --> 00:00:27,653 లీప్ ఇయర్ అమ్మాయి 2 00:00:27,736 --> 00:00:31,323 డిసెంబర్ 30 యు.ఎస్. ఎయిర్ స్పేస్ 3 00:00:31,406 --> 00:00:35,410 అజుసా / ఇథకా 4 00:00:37,412 --> 00:00:39,414 ఓకే. మళ్ళీ ప్రయత్నించు. 5 00:00:39,498 --> 00:00:42,292 నువ్వు ఒక సొరంగంలో రైల్లో వెళ్తున్నట్లు ఊహించుకో. 6 00:00:42,793 --> 00:00:45,671 కుడివైపు, నీ రైలులాగే ఉన్న మరో రైలు సమాంతరంగా వెళుతోంది. 7 00:00:45,754 --> 00:00:48,215 అది కేవలం ఒక్క క్షణం మాత్రమే ముందుగా నడుస్తోంది. 8 00:00:48,298 --> 00:00:51,301 కాబట్టి మన రైలుకు కుడివైపు, ఎడమవైపు అనంతమైనన్ని రైళ్ళు నడుస్తున్నాయి. 9 00:00:51,385 --> 00:00:53,846 అన్నీ కాలంలో కొద్ది తేడాతో నడుస్తున్నాయి. ఓకే? 10 00:00:53,929 --> 00:00:56,431 గతం లేదా భవిష్యత్తు అనే తేడా తప్ప, 11 00:00:56,515 --> 00:00:58,475 వాస్తవంలో మరో సమాంతరమైన వెర్షన్లో ఉన్న 12 00:00:58,559 --> 00:01:00,394 మీకు మీరు కాల్ చేయొచ్చని ఊహించుకోండి. 13 00:01:00,477 --> 00:01:02,187 అవును. నేను మరోసారి 14 00:01:02,271 --> 00:01:05,022 లాస్ వేగాస్ వెళ్ళినపుడు, అది ఉపయోగపడుతుందనుకుంటా. 15 00:01:05,107 --> 00:01:08,026 లేదు, లేదు, లేదు. సారీ. డాక్టర్ బర్మన్ మాట్లాడుతున్నాను. 16 00:01:08,110 --> 00:01:09,653 సర్, సరూపంగా ఉండడం కోసం 17 00:01:09,736 --> 00:01:13,240 ఈ విశ్వపు పొరలు ఆ రైళ్ళలోని సంఘటనలపై ఆధారపడి ఉంటాయి. 18 00:01:13,323 --> 00:01:15,367 శబ్ద తరంగాలలాగా, ఏక తాళంలో కంపిస్తూ ఉంటాయి. 19 00:01:15,450 --> 00:01:16,994 అవును. ఇంకా దురదృష్టవశాత్తూ, 20 00:01:17,077 --> 00:01:20,247 మీకోసం ఇప్పుడు వినిపించిన ఈ కాల్స్ అన్నీ పెద్దమొత్తంలో గందరగోళాన్ని సృష్టించాయి. 21 00:01:20,330 --> 00:01:21,999 సారీ. ఈ కాల్ మళ్ళీ ఎవరు ఏర్పాటు చేశారు? 22 00:01:22,082 --> 00:01:23,375 మ్యాగీ, నువ్వింకా లైన్లోనే ఉన్నావా? 23 00:01:23,458 --> 00:01:26,336 సర్, ఒక విమానం ఫీనిక్స్ బయట ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. 24 00:01:26,420 --> 00:01:30,757 మనిద్దరి దగ్గరినుండీ అతనికి కాల్ వచ్చిందని ఆ విమానం కెప్టెన్ అంటున్నాడు, సర్. 25 00:01:30,841 --> 00:01:33,802 విమానాన్ని కూల్చమని అడుగుతూ, భవిష్యత్తు నుండి వచ్చిన కాల్. 26 00:01:33,886 --> 00:01:36,763 నేను ఏ ఎయిర్ లైన్ పైలట్ కీ కాల్ చేయలేదు. 27 00:01:36,847 --> 00:01:39,308 లేదు, నాకు తెలుసు. నేను కూడా అతనితో మాట్లాడలేదు. 28 00:01:39,391 --> 00:01:41,101 నా ఈ వెర్షన్, ఈ డిమెన్షన్లో, ఈ రైల్లో, 29 00:01:41,185 --> 00:01:44,021 అయితే మాత్రం కాదు, మీకులాగే. 30 00:01:44,104 --> 00:01:47,816 మనం మాట్లాడుకుంటుండగా, విమానంలో ప్రతి పాసెంజర్ ఇంటికెళ్తున్నారు, 31 00:01:47,900 --> 00:01:50,611 వాళ్ళు ప్రజలతో సంభాషిస్తున్నారు, ఫలితంగా విశిష్టమైన అలల ప్రభావాన్ని సృష్టిస్తోంది. 32 00:01:50,694 --> 00:01:53,488 ఖచ్చితంగా. మనం అంతరించిపోబోతున్నాం, జనరల్. 33 00:01:53,572 --> 00:01:56,408 -కొన్ని రోజుల్లోనే. కొన్ని గంటల్లోనో. -సరే అయితే, సరే అయితే. 34 00:01:56,491 --> 00:02:00,829 సరే అయితే. టైం అయిపోయింది. నా నుండి అసలు ఏం కావాలో సరిగా చెప్పండి? 35 00:02:00,913 --> 00:02:04,291 సైన్సు అంటే వినడానికి నేనెప్పుడూ సిద్ధమే, కానీ మీరు స్పష్టంగా చెప్పాలి. 36 00:02:04,374 --> 00:02:07,252 ఈ సంఘటనల వెనక ప్రభుత్వం ఉందని మేము నమ్ముతున్నాం. 37 00:02:07,961 --> 00:02:11,131 ఓకే. ఈ కాల్ ని సీరియస్ గా తీసుకోవడం కష్టంగా ఉంది. 38 00:02:11,215 --> 00:02:13,592 చూడండి, మీరు కావాలని ఇలా చేస్తుండకపోవచ్చు, 39 00:02:13,675 --> 00:02:17,513 కానీ నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, మీరు చేస్తున్నదేదో ఈ అంతరాయాల్ని తెరుస్తోంది. 40 00:02:17,596 --> 00:02:19,473 మీరలా అనుకోవడానికి కారణమేంటి, డాక్టర్? 41 00:02:19,556 --> 00:02:22,226 మా నాన్న ఒక సైంటిస్ట్ 42 00:02:22,309 --> 00:02:24,645 70లలో ఫెడరల్ ప్రభుత్వం కోసం పనిచేసేవారు. 43 00:02:24,728 --> 00:02:27,564 ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, అతను అనేక గూఢచర్య ప్రాజెక్టులకు నాయకత్వం వహించాడు 44 00:02:27,648 --> 00:02:30,400 అవన్నీ కూడా వేర్వేరు డిమెన్షన్ల మధ్య కమ్యూనికేషన్ కు సంబంధించినవి. 45 00:02:30,484 --> 00:02:34,112 అప్పట్లో ఆయన పురోగతి సాధించలేకపోయారు, కానీ ఈరోజు ఎవరో అందులో విజయం సాధించారు. 46 00:02:34,196 --> 00:02:36,698 సరే, అయితే మీ నాన్నతోనే మాట్లాడొచ్చు కదా? 47 00:02:36,782 --> 00:02:38,992 ఈ విషయంలో నాకంటే అతనికి ఎక్కువ తెలుస్తుంది. 48 00:02:39,076 --> 00:02:41,328 నేను... అదీ... 49 00:02:41,411 --> 00:02:44,164 ఆగండి, సర్. ప్లీజ్. మీరు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. 50 00:02:44,248 --> 00:02:47,084 చూడండి. మనం ఇక్కడంతా "అవ్వొచ్చు, కావొచ్చు" అని మాట్లాడుకుంటున్నాం. 51 00:02:47,167 --> 00:02:50,087 నా కిటికీలోంచి బయటికి చూస్తున్నా, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పక్షులు కూస్తున్నాయి, 52 00:02:50,170 --> 00:02:52,381 విశ్వం దానంతట అదే కూలిపోవడం లేదు. 53 00:02:52,464 --> 00:02:56,260 కానీ ఏదైనా కూలిపోతున్నట్లు నాకనిపిస్తే, ముందుగా మీకే కాల్ చేస్తాను. 54 00:02:56,343 --> 00:02:58,095 సరేనా? నూతన సంవత్సర శుభాకాంక్షలు. 55 00:02:58,178 --> 00:02:59,805 -ఆగండి. ఆగండి, ఆగండి. -ఆగండి. 56 00:03:00,305 --> 00:03:01,390 అదీ విషయం. 57 00:03:01,473 --> 00:03:04,309 ఓకే. ఇది పనిచేయకపోతే, ఆయనకి కాల్ చేస్తానని మాటిచ్చావు. 58 00:03:04,393 --> 00:03:05,727 కాబట్టి ఆయనకి కాల్ చేద్దాం. 59 00:03:05,811 --> 00:03:07,145 లేదు. నేను ఆ పని చేయను. 60 00:03:07,229 --> 00:03:09,356 ప్లీజ్, మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని పక్కన పెట్టు, ఓకే? 61 00:03:09,439 --> 00:03:10,899 ఈ ప్రపంచం విధి దానిమీదే ఆధారపడి ఉంది. 62 00:03:10,983 --> 00:03:13,694 తండ్రితో సమస్యలు ఉండడానికి ముందు తండ్రనే వాడు ఉండాలిగా. 63 00:03:13,777 --> 00:03:15,487 ఓకే, అవును. ఇది అలా నడుస్తుందని నేను అనుకోను. 64 00:03:15,571 --> 00:03:17,155 డాక్టర్ రాబర్ట్ వీటింగ్ తన జీవితాన్నంతా 65 00:03:17,239 --> 00:03:20,325 ల్యాబ్ లోనే గడిపిన ఒక పొగరుబోతు అని నీకు ఎన్నిసార్లు 66 00:03:20,409 --> 00:03:23,287 గుర్తు చేయాలో నాకు తెలియట్లేదు. ఒక తండ్రిగా, ఒక వ్యక్తిగా 67 00:03:23,370 --> 00:03:26,999 ఇదీ అదీ అని చెప్పలేనట్లు ప్రతి విషయంలో విఫలం చెందుతూనే వచ్చాడు. 68 00:03:27,082 --> 00:03:30,127 ఆగు, ఆగు, ఆగు. నిన్న కూడా మన మధ్య ఇదే సంభాషణ జరిగింది, 69 00:03:30,210 --> 00:03:32,045 జనరల్ తో మాట్లాడిన దగ్గరినుండీ ప్రతి మాటా సమానం. 70 00:03:32,129 --> 00:03:33,505 మనం జనరల్ తో ఇప్పుడే కదా మాట్లాడాం. 71 00:03:33,589 --> 00:03:36,175 -ఈరోజు ఏ వారం? -ఈరోజు బుధవారం. 72 00:03:36,258 --> 00:03:39,761 ఓహ్, ఛ. ఓకే, మనం ప్రస్తుతం అంతరాయంలో ఉన్నాం. 73 00:03:39,845 --> 00:03:41,388 -ఏంటి? -ఇక్కడ ఈరోజు గురువారం. 74 00:03:41,471 --> 00:03:44,016 -ఇది న్యూ ఇయర్ ముందు రోజు. -దేవుడా. ఇది దారుణంగా మారుతోంది. 75 00:03:44,099 --> 00:03:45,559 ఓకే. అతని నెంబర్ నాకివ్వు, 76 00:03:45,642 --> 00:03:47,644 మీ వెధవ నాన్నకి నేనే ఫోన్ చేస్తాను, సరేనా? 77 00:03:48,353 --> 00:03:50,981 ఓకే, మంచిది. కానీ నేను నీకు తెలుసని చెప్పకు. 78 00:03:51,064 --> 00:03:52,900 -ఓహ్, దేవుడా, రేచల్. -వద్దు! 79 00:03:52,983 --> 00:03:54,109 హలో? 80 00:03:54,776 --> 00:03:57,362 హాయ్. నేను మిస్టర్ వీటింగ్ కోసం కాల్ చేశాను. 81 00:03:57,446 --> 00:03:59,323 ఓహ్. సారీ. 82 00:03:59,406 --> 00:04:03,076 ఐదు, ఆరేళ్ళ క్రితం ఈ ప్రాపర్టీని బ్యాంక్ సొంతం చేసుకుంది. 83 00:04:03,160 --> 00:04:05,370 హేయ్! దాన్ని ఆపు! 84 00:04:05,454 --> 00:04:08,707 అతన్ని తీసుకెళ్ళే సమయంలో ఒక్క క్షణం కలిశాను, అంతే. 85 00:04:08,790 --> 00:04:11,126 అతను నన్ను చూసి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. 86 00:04:11,210 --> 00:04:12,419 అవును, అతను అలాగే మాట్లాడతాడు. 87 00:04:12,503 --> 00:04:15,422 మీరు... అతను ఎక్కడికి వెళ్ళాడో మీరేమైనా చెప్పగలరా? 88 00:04:15,506 --> 00:04:17,798 కొన్ని వారాల తర్వాత, అతను వీధుల్లో పడి 89 00:04:17,882 --> 00:04:19,426 నిద్రపోవడం చూశాను. 90 00:04:19,510 --> 00:04:20,928 ఏంటి? ఇల్లు లేకుండా ఉన్నాడా? 91 00:04:21,011 --> 00:04:23,305 అవుననుకుంటా. నాకు తెలీదు. 92 00:04:23,847 --> 00:04:26,725 పబ్లిక్ సోషల్ సేవల విభాగం. మీకు ఏ సహాయం కావాలి? 93 00:04:26,808 --> 00:04:30,270 హాయ్. మేము రాబర్ట్ వీటింగ్ కోసం చూస్తున్నాం. 94 00:04:30,354 --> 00:04:32,689 కొన్నేళ్ళ క్రితం అతన్ని రివర్ సైడ్ లో వెళ్లగొట్టేశారు. 95 00:04:32,773 --> 00:04:35,734 ఓకే. మీరు స్నేహితులా? ప్రియమైన వారా? 96 00:04:36,777 --> 00:04:39,696 ప్రియమైన వారా? లేదు. లేదు, నేను ఆయన కూతుర్ని. 97 00:04:40,405 --> 00:04:43,158 ఓకే. ఆయన పేరు రాబర్ట్ ఎం. వీటింగ్? 98 00:04:43,242 --> 00:04:44,993 -అవును. -అవును. యా, అతనే. 99 00:04:45,077 --> 00:04:50,040 సారీ, కానీ ఈ ఏడాది జనవరిలో మిస్టర్ వీటింగ్ చనిపోయారు. 100 00:04:50,541 --> 00:04:52,125 ఈ విషయం చెబుతున్నందుకు సారీ. 101 00:04:53,877 --> 00:04:57,130 ఆయన... ఆయన వీధిలో చనిపోయాడా? 102 00:04:57,714 --> 00:05:02,886 లేదు. ఆఖరుగా అతనున్న అడ్రెస్ అజుసాలోని సన్నీ వ్యాలీ నర్సింగ్ హోమ్ 103 00:05:02,970 --> 00:05:06,265 ఓహ్, ఓకే. మంచిది. థాంక్యూ. 104 00:05:06,348 --> 00:05:08,767 వెల్కం. మీ వారంతం బాగా గడపండి. 105 00:05:09,726 --> 00:05:11,603 ఆగండి. "మీరు కూడా బాగా గడపండి." 106 00:05:12,354 --> 00:05:14,648 మీరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలేమో? 107 00:05:14,731 --> 00:05:16,775 రెండు నెలల క్రితం అయితే చెప్పే వాడినే. 108 00:05:18,068 --> 00:05:19,820 -అతను భవిష్యత్తులో ఉన్నాడు. -ఏమన్నారు? 109 00:05:19,903 --> 00:05:22,030 ఓకే, అంటే మీ నాన్న ఇప్పుడు బతికే ఉండుండొచ్చు. 110 00:05:22,114 --> 00:05:23,615 నాకు తెలుసు. మంచి విషయం. 111 00:05:24,283 --> 00:05:26,743 నా ఉద్దేశం, ఖచ్చితంగా, అవును. మంచి విషయం. 112 00:05:27,286 --> 00:05:29,329 ఓకే. థాంక్యూ. థాంక్యూ, సర్. బై. 113 00:05:31,373 --> 00:05:33,709 ఓకే. నేను సన్నీ వ్యాలీ నర్సింగ్ హోమ్ కి కాల్ చేస్తాను. 114 00:05:33,792 --> 00:05:36,336 లేదు. ఆగు. 115 00:05:37,296 --> 00:05:38,338 రేచల్? 116 00:05:38,422 --> 00:05:41,884 నేను... నేనే కాల్ చేస్తాను. 117 00:05:42,926 --> 00:05:45,387 ఓకే. ఖచ్చితంగానా? 118 00:05:45,470 --> 00:05:48,307 అవును. నాకు తెలీదు. నేను... 119 00:05:48,390 --> 00:05:52,686 అతను చనిపోయాడని ఇప్పుడే విన్నాను, పరవాలేదు. ఏదో ఒకటి. నేను కాల్ చేస్తాను. 120 00:05:52,769 --> 00:05:56,481 సరే అయితే. అలాగే. అతని పని ఎవరు కొనసాగించారో అడుగు చాలు. 121 00:05:56,565 --> 00:05:58,525 ఏదైనా మెషీన్ లేదా యాంటెన్నా ఉండుండాలి, 122 00:05:58,609 --> 00:06:01,278 ఆపివేయగలిగేది ఏదైనా, ఈ విధ్వంసాన్ని ఆపేది. 123 00:06:01,361 --> 00:06:06,200 అవును. నేను, ఓహ్, దేవుడా. ఓకే. నేను ఆ వెధవకి కాల్ చేయబోతున్నా. 124 00:06:06,283 --> 00:06:07,910 అదీ, గుడ్ లక్. 125 00:06:12,998 --> 00:06:15,417 సన్నీవ్యాలీ నర్సింగ్ హోమ్. ఎవరు మాట్లాడుతున్నారు? 126 00:06:16,376 --> 00:06:19,379 ఇది... నా పేరు రేచల్, రేచల్ వీటింగ్. 127 00:06:19,463 --> 00:06:22,049 మా నాన్న, రాబర్ట్ వీటింగ్ కోసం కాల్ చేస్తున్నా. 128 00:06:22,674 --> 00:06:23,884 డాక్టర్ వీటింగ్? 129 00:06:23,967 --> 00:06:25,802 అవును. ఆయనే. 130 00:06:27,179 --> 00:06:29,389 ఆయనకి రిలెటివ్స్ ఉన్నట్లు కూడా నాకు తెలీదే. 131 00:06:29,473 --> 00:06:31,934 అవును, అదీ, నేనొక్కదాన్నే. 132 00:06:32,017 --> 00:06:33,810 మా మధ్య సరైన సంబంధం లేదు. 133 00:06:33,894 --> 00:06:34,937 అదీ, సారీ, 134 00:06:35,020 --> 00:06:37,648 అతనికి మీరు నిజంగా తెలుసని నిర్ధారణ అయ్యే వరకూ నేను మిమ్మల్ని కలపలేను. 135 00:06:37,731 --> 00:06:38,732 ఎందుకలా? 136 00:06:38,815 --> 00:06:41,527 మోసగాళ్ళు. సీనియర్ సిటిజెన్ల నుండి ఏదో ఒక ప్రయోజనం ఆశిస్తారు. 137 00:06:41,610 --> 00:06:43,320 నేను... అవును, నేను మోసం చేసే దాన్ని కాదు. 138 00:06:43,403 --> 00:06:45,864 అయితే ఇంతకు ముందెప్పుడూ మీరిక్కడికి ఎందుకు రాలేదు? 139 00:06:45,948 --> 00:06:48,492 డాక్టర్ వీటింగ్ ని కలవడానికి ఇంతవరకూ ఎవరూ రాలేదు. 140 00:06:49,785 --> 00:06:50,953 అదీ, నేను... 141 00:06:51,787 --> 00:06:54,831 ఆయన ఎక్కడున్నాడో నాకు తెలీదు మేడం. ఇంకా... 142 00:06:54,915 --> 00:06:57,459 -మీ నాన్న ఎక్కడున్నాడో నీకు తెలీదా? -లేదు, నాకు తెలీదు. 143 00:06:57,543 --> 00:06:59,503 ఓహ్, ఓకే. మీలాంటి కూతుర్ని ఎక్కడా చూడలేదు. 144 00:06:59,586 --> 00:07:01,463 చూడండి, ఎందుకంటే అతనొక స్వార్థపరుడు 145 00:07:01,547 --> 00:07:03,715 అతన్ని, అతని పనిని తప్ప ఎవరినీ ప్రేమించలేదు, ఓకే? 146 00:07:03,799 --> 00:07:08,720 కాబట్టి అతని గురించి ఎవరూ పట్టించుకోరు, అతను అక్కడే ఒంటరిగా చనిపోతాడు. త్వరలోనే. 147 00:07:09,263 --> 00:07:11,431 ఓకే. మీరు మోసగత్తె కాదనిపిస్తోంది. 148 00:07:11,515 --> 00:07:14,685 అతను మాట్లాడుతున్నట్లే ఉంది. సరే అయితే, మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఒక్క క్షణం. 149 00:07:20,774 --> 00:07:22,860 ఇదంతా చెత్త... హలో? 150 00:07:22,943 --> 00:07:24,778 -హాయ్. -హలో. చెప్పండి. 151 00:07:24,862 --> 00:07:27,656 హాయ్. నేను రేచల్. నేను... 152 00:07:27,739 --> 00:07:29,533 రేచల్. నాకు ఏ రేచల్ తెలీదు. గుడ్ బై. 153 00:07:29,616 --> 00:07:31,159 నేను ఇక్కడ గేమ్ చూస్తున్నాను, అర్థమయిందా? 154 00:07:31,243 --> 00:07:32,911 ఇది నేనే. రేచల్. 155 00:07:35,372 --> 00:07:38,000 నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే, నాకో... 156 00:07:39,376 --> 00:07:40,794 నాకు మీ సాయం కావాలి. 157 00:07:40,878 --> 00:07:42,796 -రేచల్? -అవును. 158 00:07:42,880 --> 00:07:45,924 నా కూతురు? రేచల్? నా అందమైన రేచల్? 159 00:07:46,008 --> 00:07:49,011 ఓహ్. మీ ముసలి తండ్రి ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని కాల్ చేశావా? 160 00:07:49,803 --> 00:07:52,598 బహుశా నన్ను డబ్బు పంపించమని అడుగుతావు, అంతేగా? 161 00:07:52,681 --> 00:07:57,102 అవును, నేను మళ్ళీ మోసపోదలుచుకోలేదు, ఫోన్ పెట్టేయ్! 162 00:07:57,186 --> 00:07:58,896 ఓహ్, దేవుడా. ఓకే, నేను చెప్పేది విను. 163 00:07:58,979 --> 00:08:01,273 నేను రేచల్ ని, మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ద్వేషం, సరేనా? 164 00:08:01,356 --> 00:08:05,110 ఆఖరిసారి మనం మాట్లాడుకున్నప్పుడు, నా పరిశోధన అంతా వృధా అని, జోకనీ అన్నావు. 165 00:08:05,194 --> 00:08:08,155 ఎందుకంటే భౌతిక శాస్త్రంలో ఇంతవరకూ ఏ మహిళా గుర్తించదగ్గ 166 00:08:08,238 --> 00:08:09,323 పురోగతి సాధించలేదని నీ అభిప్రాయం. 167 00:08:09,406 --> 00:08:13,160 కాబట్టి నేను అందుకు మినహాయిపు అనుకోవడం గణాంక పరంగా భ్రమ అన్నావు. 168 00:08:15,621 --> 00:08:18,582 అదీ, అది నిజమే కాబట్టి నేనలా అన్నాను. 169 00:08:18,665 --> 00:08:19,750 లేదు, నిజం కాదు. 170 00:08:19,833 --> 00:08:23,295 క్యూరీ, గోపెర్ట్ మేయర్, స్ట్రిక్ల్యాండ్, ఘెజ్. వాళ్ళ సంగతేంటి? 171 00:08:23,378 --> 00:08:25,464 సరే అయితే. ఓకే, మంచిది. నలుగురు. 172 00:08:25,547 --> 00:08:28,300 మగవాళ్ళకు వందకు పైగా వస్తే, వాళ్ళకు మాత్రం 173 00:08:28,383 --> 00:08:30,969 నాలుగు ఫిజిక్స్ నోబెల్ ప్రైజులు మాత్రమే వచ్చాయి. 174 00:08:31,053 --> 00:08:33,679 కాబట్టి, నా ఉద్దేశం, అది గణాంకపరంగా భ్రమే అంటాను. 175 00:08:33,764 --> 00:08:34,932 ఓహ్, దేవుడా. ఓకే. అవును. 176 00:08:35,015 --> 00:08:39,227 అయితే ఏ రంగంలో అయినా విజయానికి నోబెల్ ప్రైజే కొలమానమా? ఓహ్, ఛ. 177 00:08:39,311 --> 00:08:41,480 ఒకటి చెప్పనా? దేవుడా, నేనేం చేస్తున్నాను? 178 00:08:41,563 --> 00:08:43,857 -నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. -అవును, చేస్తున్నాను. 179 00:08:43,941 --> 00:08:47,569 ఎందుకంటే పెద్దగా సమయం లేదు. ప్రపంచం అంతం అవుతోంది. ఈరోజు. 180 00:08:49,363 --> 00:08:50,989 ప్రపంచాలు అంతం కావు. 181 00:08:51,073 --> 00:08:56,245 జనం చనిపోతారు. జాతులు అంతరించిపోతాయి. కానీ ప్రపంచాలు కొనసాగుతూనే ఉంటాయి. 182 00:08:56,328 --> 00:08:58,121 నా ఉద్దేశం మనందరం చనిపోతాం. 183 00:08:58,205 --> 00:09:01,333 అదీ, అది వాస్తవం. కొత్తగా ఏదైనా చెప్పు. 184 00:09:01,416 --> 00:09:03,919 ఓహ్, దేవుడా. మీరు ఎందుకింత... 185 00:09:05,462 --> 00:09:06,547 ఓకే. 186 00:09:06,630 --> 00:09:09,925 ఇంటర్ డైమెన్షనల్ కమ్యూనికేషన్ మీద మీ పరిశోధనని ఎవరో కొనసాగించారు. 187 00:09:10,008 --> 00:09:11,635 మీ పని పూర్తి చేశారు. 188 00:09:11,718 --> 00:09:15,556 కాలంలో లైన్లను తెరిచి, పూర్తి గందరగోళాన్ని సృష్టించారు. 189 00:09:15,639 --> 00:09:17,599 ఇప్పుడు మనం దాని ఆఖరు దశకు చేరుకున్నాం. 190 00:09:17,683 --> 00:09:20,644 అది ఎంతమాత్రం సాధ్యం కాదు. 191 00:09:20,727 --> 00:09:25,190 ఆ పరిశోధన ముగిసిపోయింది. నేను చేయలేకపోయానంటే, ఇక ఎవరూ చేయలేరు. 192 00:09:25,274 --> 00:09:28,318 -అదీ, మీరు తప్పు. -కాదు! ఇక నేను నా గేమ్ చూసుకోవచ్చా? 193 00:09:28,402 --> 00:09:30,070 నా మాట వినండి! నేను... 194 00:09:30,696 --> 00:09:32,990 ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏ గేమ్ చూస్తున్నారు? 195 00:09:33,073 --> 00:09:35,993 డోడ్జర్లు, ఆస్ట్రోలతో ఆడుతున్నారు. దానిపేరు బేస్ బాల్. 196 00:09:36,076 --> 00:09:39,997 ఓకే. అంటే మీరు గతంలో రెండు నెలల వెనక ఉన్నారు. 197 00:09:40,080 --> 00:09:42,332 -ఓహ్, ప్లీజ్. -ఇక్కడ న్యూ ఇయర్ ముందు రోజు. 198 00:09:42,416 --> 00:09:45,836 -పిచ్చి వాగుడు ఆపుతావా? -ఆగండి. వినడానికి ప్రయత్నిస్తున్నా. 199 00:09:47,921 --> 00:09:49,131 ఓకే. 200 00:09:49,631 --> 00:09:51,466 ఇది తొమ్మిదవ ఇన్నింగ్. అంటే దానర్థం... 201 00:09:52,634 --> 00:09:56,555 ...అల్టూవె రెండు రన్ల హోమర్ తీస్తాడు. సారీ, మీ జట్టు ఓడిపోతుంది. 202 00:09:56,638 --> 00:09:59,349 ఓహ్, మంచిది. అల్టూవె... 203 00:09:59,433 --> 00:10:01,852 అదీ, సారీ, మిస్ ఫ్యూచర్ లేడీ, 204 00:10:01,935 --> 00:10:04,563 కానీ నీకు బేస్ బాల్ గురించి ఏమీ తెలీదు, స్పష్టంగా, 205 00:10:04,646 --> 00:10:07,232 ఎందుకంటే ఈ పనికిరాని అల్టూవె, వాడు కొట్టలేడు... 206 00:10:08,984 --> 00:10:10,944 ఇలాగే జరిగితే, అది... 207 00:10:11,028 --> 00:10:12,237 -పోయింది! -ఏంటి? 208 00:10:12,321 --> 00:10:13,363 అది గెలుపు... 209 00:10:13,447 --> 00:10:16,200 అది అసాధ్యం... లేదు. 210 00:10:16,283 --> 00:10:18,702 చిన్న కుర్రాడు జోస్ అల్టూవెకు టూ రన్ వాకాఫ్ హోం రన్. 211 00:10:18,785 --> 00:10:20,746 మీ పని ముగిసిపోలేదు. 212 00:10:20,829 --> 00:10:22,956 మీ ప్రాజెక్టుని ఎవరు కొనసాగించారో నాకు తెలియాలి, 213 00:10:23,040 --> 00:10:25,876 వాళ్ళు చేస్తున్న దాన్ని ఆపమని ఆ వ్యక్తిని అడగాలి. 214 00:10:27,628 --> 00:10:29,296 హలో? మీరు లైన్లో ఉన్నారా? 215 00:10:29,379 --> 00:10:32,466 ఎవరూ ప్రాజెక్టుని కొనసాగించలేదు. 216 00:10:32,883 --> 00:10:37,471 కానీ నేను సృష్టించిన యంత్రం ఒకటి ఉంది 217 00:10:37,554 --> 00:10:39,223 దీనంతటినీ అదే చేస్తూ ఉండొచ్చు. 218 00:10:39,306 --> 00:10:41,058 ఓకే. అయితే అది ఎక్కడుంది? 219 00:10:41,141 --> 00:10:43,894 -అది "ఎక్కడ" కాదు. -నీ ఉద్దేశం ఏంటి? 220 00:10:43,977 --> 00:10:46,480 తన ఫ్రెండ్ బెస్సో చనిపోయినపుడు ఐన్ స్టీన్ ఏమన్నాడు? 221 00:10:46,563 --> 00:10:48,774 ఓహ్, దేవుడా. మనకి దీనంతటికీ సమయం లేదు! 222 00:10:48,857 --> 00:10:52,569 అతనేమన్నాడంటే, "ఇప్పుడు ఈ వింత ప్రపంచం నుండి అతను వెళ్ళిపోయాడు, 223 00:10:52,653 --> 00:10:54,071 నాకంటే కొంచెం ముందుగా. 224 00:10:54,154 --> 00:10:55,906 దానికసలు అర్థం లేదు. 225 00:10:55,989 --> 00:10:59,034 మనలాంటి వ్యక్తులు, ఫిజిక్స్ ని నమ్మేవాళ్ళకు తెలిసిందేమంటే, 226 00:10:59,117 --> 00:11:03,705 గతం, వర్తమానం, భవిష్యత్తు మధ్య వ్యత్యాసం..." 227 00:11:03,789 --> 00:11:05,832 "మొండిగా భావించే ఒక భ్రమ మాత్రమే." 228 00:11:05,916 --> 00:11:08,544 కేవలం భ్రమ. ఖచ్చితంగా. 229 00:11:08,627 --> 00:11:11,755 -ఎక్కడ అన్నది కాదు. -ఎప్పుడు అన్నది ముఖ్యం. 230 00:11:11,839 --> 00:11:14,341 ఓహ్, ఓరి దేవుడా. మీరు విజయం సాధించారు. 231 00:11:14,424 --> 00:11:16,927 సాధించాను. సాధించాను. 232 00:11:17,010 --> 00:11:20,681 ఆ సమయంలో నాకు తెలీదంతే. నేను యంత్రాన్ని వెలిగించాను, ఏమీ జరగలేదు. 233 00:11:20,764 --> 00:11:24,351 అవును, కానీ అది పనిచేసింది. గతంలోంచి ఇప్పుడు మనపై ప్రభావం చూపిస్తోంది. 234 00:11:25,519 --> 00:11:30,190 నాకొక ప్రత్యేకమైన లైన్ సెటప్ ఉంది. నాకు ఆ ఫోన్ నెంబర్ ఇప్పటికీ గుర్తుంది. 235 00:11:30,274 --> 00:11:35,279 ఓరిదేవుడా. 1978లో ఇప్పటి నా వెర్షన్ ఒకటి ఉంది, 236 00:11:35,362 --> 00:11:39,324 తన బల్లపై పడి ఏడుస్తూ, తను పూర్తిగా విఫలం చెందానని అనుకుంటూ ఉన్నాడు. 237 00:11:39,408 --> 00:11:41,326 తన ఫోను ఎప్పుడు మోగుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. 238 00:11:41,410 --> 00:11:45,080 అదీ, కంగ్రాట్యులేషన్స్. మీ యంత్రం నిజంగా పనిచేసింది. 239 00:11:45,163 --> 00:11:48,375 నేను కేవలం నా పని గురించి మాత్రమే మాట్లాడ్డం లేదు. 240 00:11:48,458 --> 00:11:50,085 నేను నీ గురించి మాట్లాడుతున్నాను. 241 00:11:50,169 --> 00:11:54,131 అసలేం జరుగుతోందో ఎవరూ పసిగట్టలేకపోయారు, కానీ నువ్వు తెలుసుకున్నావు. 242 00:11:54,214 --> 00:11:57,759 అది చాలా గొప్ప విజయం. 243 00:11:57,843 --> 00:11:59,678 నీ విషయంలో కూడా నేను ఓడిపోలేదు. 244 00:11:59,761 --> 00:12:01,763 ఓహ్, నన్ను నమ్మండి, మీరు ఓడిపోయారు. 245 00:12:01,847 --> 00:12:06,977 నేను మీ ప్రయోగాలలో ఒకదాన్నికాదు. కాబట్టి నా విజయాలకూ, మీకూ ఎలాంటి సంబంధం లేదు. 246 00:12:08,187 --> 00:12:13,442 ఎన్నో సమయాల్లో తండ్రి అవసరం కావాలనుకున్న వ్యక్తిని నేను! 247 00:12:13,525 --> 00:12:15,777 మీరు నన్ను దారుణంగా ఓడిపోయేలా చేశారు. 248 00:12:17,654 --> 00:12:18,822 అవును చేశాను. 249 00:12:19,823 --> 00:12:22,201 నాకు తెలుసు. అందుకు నేను... 250 00:12:24,244 --> 00:12:26,205 నన్ను క్షమించు. 251 00:12:26,288 --> 00:12:31,293 నిన్ను, మీ అమ్మనీ పట్టించుకోకుండా వదిలేసినందుకు నన్ను క్షమించు. 252 00:12:31,877 --> 00:12:34,171 అన్నిటికీ నన్ను క్షమించు. 253 00:12:34,254 --> 00:12:36,924 దయచేసి నన్ను క్షమించగలవా? 254 00:12:39,259 --> 00:12:41,178 లేదు. క్షమించను. 255 00:12:41,970 --> 00:12:46,642 ఇది... అందుకు పూర్తి ఆలస్యం అయిపోయింది. అన్నిటికీ పూర్తి ఆలస్యం అయిపోయింది. 256 00:12:48,268 --> 00:12:49,603 నాకు అర్థమయింది. 257 00:12:50,938 --> 00:12:52,523 అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? 258 00:12:53,941 --> 00:12:57,277 అన్నిటికంటే ముందుగా గురుత్వాకర్షణ క్షేత్రం పోతుంది. 259 00:12:57,361 --> 00:12:59,530 మనందరం తేలుతూ పోతాం. 260 00:12:59,613 --> 00:13:01,990 -చెప్పాలంటే, చనిపోవడానికి మంచి మార్గం. -అవును. 261 00:13:02,074 --> 00:13:05,953 ఆ తర్వాత అరోరా కాంతులు కనిపిస్తాయి. 262 00:13:06,036 --> 00:13:07,788 తెలుసు కదా, ఆకాశంలో రంగులు. 263 00:13:07,871 --> 00:13:08,872 ఓహ్, దేవుడా. 264 00:13:08,956 --> 00:13:13,293 అలాంటి సమయంలో రెండే పర్యవసానాలు ఉంటాయి. 265 00:13:13,377 --> 00:13:15,712 పర్యవసానాలా? ఎలాంటి పర్యవసానాలు? 266 00:13:15,796 --> 00:13:17,256 దాదాపుగా, 267 00:13:17,339 --> 00:13:20,926 కన్నుమూసి తెరిచేలోగా అన్నీ అంతమైపోతాయి. 268 00:13:21,927 --> 00:13:23,011 మరి రెండోది? 269 00:13:23,095 --> 00:13:26,014 విశ్వం తనకు తానుగా, రీసెట్ చేసుకుని పరిష్కరించుకుంటుంది. 270 00:13:26,098 --> 00:13:30,018 ఏం జరిగిందో ఎప్పటికీ తెలియకుండానే ప్రజలు తమ జీవితాల్లోకి తిరిగి వెళతారు. 271 00:13:30,102 --> 00:13:35,357 కానీ 1978లో ఆ యంత్రాన్ని నేను ఆపేయకపోతే, అలా జరగదు. 272 00:13:35,440 --> 00:13:37,317 అవును, అదీ, అలా జరిగే అవకాశమే లేదు. 273 00:13:37,401 --> 00:13:40,445 అదీ, మనిద్దరం ఎప్పటికీ మాట్లాడుకోమని నేను అనుకున్నాను. 274 00:13:40,529 --> 00:13:41,989 నేను ఒంటరిగానే చనిపోతానని అనుకున్నాను. 275 00:13:42,072 --> 00:13:47,661 అయినాకూడా, మనం అంతం సమీపిస్తున్నా కూడా మనం సైన్సు గురించి మాట్లాడుకుంటున్నాం. 276 00:13:47,744 --> 00:13:49,830 అవును. మంచిది. 277 00:13:49,913 --> 00:13:54,668 రేచల్, ప్లీజ్, నీ పుట్టినరోజు ఎప్పుడో గుర్తు చేస్తావా? 278 00:13:54,751 --> 00:13:57,629 ఏంటి? నా పుట్టినరోజు మీకు తెలీదా? 279 00:13:57,713 --> 00:14:00,799 అదీ, నాకు తేదీలు ఎప్పుడూ సరిగా గుర్తుండవు. 280 00:14:02,467 --> 00:14:03,719 ఫిబ్రవరి 29. 281 00:14:03,802 --> 00:14:05,095 ఫిబ్ర... ఖచ్చితంగా అదే. 282 00:14:05,179 --> 00:14:07,639 నువ్వు నా ముద్దుల లీప్ ఇయర్ కూతురివి, గుర్తుందా? 283 00:14:08,765 --> 00:14:12,936 ఇప్పుడు, నాకు అనుమతిస్తే, రేచల్, 284 00:14:13,020 --> 00:14:14,479 నేనొక ఫోన్ కాల్ మాట్లాడాలి. 285 00:14:14,563 --> 00:14:15,731 ఫోన్ కాలా? 286 00:14:15,814 --> 00:14:18,609 నన్ను ఎందుకు ద్వేషిస్తావో నాకు అర్థమయింది. 287 00:14:18,692 --> 00:14:22,571 సంబంధాలు ఒక్కోసారి తిరిగి సరిచేయలేనంతగా చెడిపోతాయి. 288 00:14:22,654 --> 00:14:26,158 ఇంకా... మనది ఖచ్చితంగా అలాంటిదే. 289 00:14:27,201 --> 00:14:30,037 కానీ ప్రపంచం విధి అలా అయ్యుండకపోవచ్చు. 290 00:14:30,120 --> 00:14:35,083 కాబట్టి నేను నీకు చెప్పేదేమంటే, రేచల్, నేను... 291 00:14:35,876 --> 00:14:36,877 నేను... 292 00:14:37,711 --> 00:14:41,965 నీకు చెప్పాలనుకుంది, ఐ లవ్ యు. 293 00:14:42,633 --> 00:14:47,095 ఇంకా నిన్ను చూసి గర్విస్తున్నాను, నా లీప్ ఇయర్ బంగారు తల్లీ. 294 00:14:48,972 --> 00:14:50,933 -గుడ్ బై. -ఆగండి, నాన్నా? 295 00:14:52,601 --> 00:14:53,602 నాన్నా? 296 00:14:56,480 --> 00:14:57,731 ఐ లవ్ యు టూ. 297 00:15:16,542 --> 00:15:18,001 హలో? 298 00:15:18,085 --> 00:15:19,753 అది పనిచేసింది. 299 00:15:19,837 --> 00:15:21,338 ఎవరు మాట్లాడేది? 300 00:15:21,421 --> 00:15:22,506 నేనే. 301 00:15:23,549 --> 00:15:25,843 నిరూపించు. కోడ్ ఏంటి? 302 00:15:25,926 --> 00:15:29,888 0229. మన కూతురి పుట్టినరోజు. 303 00:15:30,973 --> 00:15:34,643 మన యంత్రం... అది పనిచేసింది. 304 00:15:35,269 --> 00:15:38,438 నేను భవిష్యత్తులో 40 ఏళ్ళు ముందున్నాను. 305 00:15:41,316 --> 00:15:44,528 అది పనిచేసింది! నాకు తెలుసు. నాకు తెలుసు! 306 00:15:44,611 --> 00:15:49,074 ఓహ్, ఓరిదేవుడా. ఇది అన్నిటినీ మార్చేస్తుంది. 307 00:15:49,157 --> 00:15:51,493 నేను సాధించాను. సాధించాను. నాకు తెలుసు! 308 00:15:51,577 --> 00:15:54,371 ఆగు. నువ్వు ఏమీ సాధించలేదు. 309 00:15:54,454 --> 00:15:57,624 నేను... ఏంటి? ఏంటి నీ ఉద్దేశం? 310 00:15:57,708 --> 00:15:59,960 నాకు 86 ఏళ్ళు. 311 00:16:00,043 --> 00:16:06,008 ఒక నర్సింగ్ హోంలో ఒంటరిగా, డబ్బు, ఫ్రెండ్స్ లేక చావడానికి సిద్ధంగా ఉన్నాను, 312 00:16:06,091 --> 00:16:08,552 నన్ను ద్వేషించే నా కూతురు ఉంది. 313 00:16:09,094 --> 00:16:11,972 కాబట్టి మనం నిజానికి ఏం సాధించినట్లు? 314 00:16:14,725 --> 00:16:15,767 నేను... 315 00:16:16,727 --> 00:16:20,564 చూడు, సారీ, కానీ నేను ఇదంతా ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోతున్నాను. 316 00:16:20,647 --> 00:16:24,276 ఆ యంత్రాన్ని ఇప్పుడే కట్టేసి, ఇంటికి వెళ్ళు. 317 00:16:24,359 --> 00:16:26,737 నీ కూతుర్నీ, నీ భార్యనీ కౌగిలించుకో, 318 00:16:26,820 --> 00:16:29,865 వాళ్ళకి చెప్పు... నువ్వు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నావో వాళ్ళకు చెప్పు. 319 00:16:29,948 --> 00:16:31,325 ఇప్పటినుండి, 320 00:16:31,408 --> 00:16:36,538 నీ జీవితంలో ప్రతిరోజూ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వు. 321 00:16:36,622 --> 00:16:41,376 వాళ్ళకంటే ఎక్కువ ఏదీ ఉండకూడదు. అర్థమయిందా? 322 00:16:42,169 --> 00:16:46,507 -నేను... -చేస్తానని చెప్పు! చేస్తానని చెప్పు! 323 00:16:46,590 --> 00:16:47,591 కానీ... 324 00:16:48,675 --> 00:16:51,178 వాళ్ళ సంగతేంటి? 325 00:16:51,261 --> 00:16:53,889 నేను యంత్రాన్ని ఆపలేను. 326 00:16:53,972 --> 00:16:55,891 నా ఉద్దేశం, వాళ్ళు ఎంతకు తెగించగలరో నీకు తెలుసు, 327 00:16:55,974 --> 00:16:59,728 దీన్ని ఆపేస్తే వాళ్ళు మన కుటుంబాన్ని ఏం చేస్తారో కూడా నీకు తెలుసు. 328 00:17:00,479 --> 00:17:02,814 నువ్వు ఆ యంత్రాన్ని 329 00:17:03,690 --> 00:17:08,904 వెంటనే కట్టేయకపోతే, కోల్పోవడానికి కుటుంబమంటూ మిగలదు. 330 00:17:10,113 --> 00:17:13,575 ఓహ్, దేవుడా. ఓహ్, ఓరిదేవుడా. భూకంపం వస్తోంది. 331 00:17:13,659 --> 00:17:17,704 మొదలైంది. అంతం మొదలైంది. 332 00:17:17,788 --> 00:17:20,665 ఓహ్, దేవుడా. మనం చేసింది ఏంటి? 333 00:17:20,749 --> 00:17:24,127 మెషీన్ వెంటనే కట్టేయ్. 334 00:17:24,211 --> 00:17:28,464 ప్లీజ్, ప్లీజ్. మనందరికీ రెండో అవకాశం ఇవ్వు. 335 00:17:28,549 --> 00:17:33,136 ఆకాశం... తెరుచుకుంటోంది. ఓరి దేవుడా. 336 00:17:33,220 --> 00:17:36,431 రంగులు. రంగులు. 337 00:17:37,391 --> 00:17:38,809 నువ్వు వాటిని చూశావా? 338 00:17:40,644 --> 00:17:44,106 మే డే, మే డే. నేను కెప్టెన్ పెర్రీ, మా ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. 339 00:17:44,189 --> 00:17:45,983 డాడీ, ఈరాత్రికి నాతో కలిసి పాట పాడతావా? 340 00:17:46,066 --> 00:17:48,360 2015, ఫిబ్రవరి 12 రాత్రి, 341 00:17:48,443 --> 00:17:50,362 నీకొక పెద్ద ప్రమాదం జరుగుతుంది. 342 00:17:50,445 --> 00:17:53,991 -వెళ్ళిపో! వెళ్ళిపో! -తలుపు తెరువు! 343 00:17:54,074 --> 00:17:56,743 కాబట్టి అంతరాయం సరిగ్గా ఇప్పుడే జరగాలి. 344 00:17:56,827 --> 00:17:59,204 ఇది విశ్వం పనే. ఇది విశ్వం పనే. 345 00:17:59,288 --> 00:18:01,707 తనకు తానుగా ముక్కలైపోవడం నేను చూశాను, 346 00:18:01,790 --> 00:18:04,126 ఏదో అదృశ్య శక్తి ఆమెని సజీవంగా తినేస్తున్నట్లు అనిపించింది. 347 00:18:04,209 --> 00:18:08,714 ఒకే సమయంలో ఆమె నా చేతిలో చనిపోయి, నాతో ఫోనులో ఎలా మాట్లాడుతుంది? 348 00:18:08,797 --> 00:18:11,049 అసలు ఏం జరుగుతోంది? 349 00:18:11,133 --> 00:18:12,718 ఎంతమాత్రం అర్థం పర్థం లేకుండా. 350 00:18:12,801 --> 00:18:15,804 నా మొహం, నా ముక్కు కాలిపోతున్నట్లు అనిపిస్తోంది. 351 00:18:16,763 --> 00:18:18,682 నా ఎముకలు, అవి విరిగిపోతున్నాయి. 352 00:18:18,765 --> 00:18:20,475 -అది నిజమన్నమాట. -ఏంటది? 353 00:18:20,559 --> 00:18:21,560 ప్రతీదీ. 354 00:18:21,643 --> 00:18:23,061 ఈ ప్రపంచంలో మ్యాజిక్ ఉందని నువ్వు నమ్ముతావా, ప్యాట్రిక్? 355 00:18:23,145 --> 00:18:27,441 దానర్థం నువ్వు ఎక్కడైతే ఉన్నావో, అది మరో కాలమో లేక చోటో లేక మరేదో. 356 00:18:27,524 --> 00:18:30,819 కానీ నేను ఇంటికి చేరాక, నువ్వు మాత్రమే ఉంటావు, 357 00:18:33,822 --> 00:18:35,616 -హేయ్, బేబీ. -హేయ్! 358 00:18:35,699 --> 00:18:38,493 ఎలా జరుగుతోంది? న్యూయార్క్ ఎలా ఉంది? 359 00:18:39,620 --> 00:18:43,707 చాలా బోరింగ్ గా ఉంది. ఆ... ఓహ్, ఆగు, షో ఎలా ఉంది? 360 00:18:43,790 --> 00:18:45,959 -నేను కాన్సిల్ చేశాను. -ఏంటి? 361 00:18:46,710 --> 00:18:48,795 అదెలాగూ చెత్తగానే ఉండబోతోంది. 362 00:18:48,879 --> 00:18:52,758 ఆ మేనేజర్ నాతో శృంగారం జరపాలని అనుకుంటోంది. అది... 363 00:18:52,841 --> 00:18:54,927 మొత్తానికి. ప్రయత్నించకపోయావా. 364 00:18:55,010 --> 00:18:58,555 అవును. నేను... అది చాలా ఉత్సాహంగా, కానీ... 365 00:18:58,639 --> 00:18:59,681 లేదు, నేను ఊరికే అంటున్నా. 366 00:19:00,265 --> 00:19:02,267 ఆగు. ఎక్కడున్నావు? 367 00:19:04,394 --> 00:19:05,729 కిటికీ లోంచి బయటికి చూడు. 368 00:19:06,271 --> 00:19:10,067 ఓహ్, ఓరి దేవుడా! టిమ్, నన్ను భయపెట్టావు కదా. 369 00:19:11,860 --> 00:19:13,987 -ఏంటి? -సర్ప్రైజ్! 370 00:19:14,071 --> 00:19:16,281 -నువ్వు వచ్చావా? -నేను నీకు మాటిచ్చాను కదా? 371 00:19:17,574 --> 00:19:19,034 ఆగు. ఆగు, నేను వస్తున్నాను. 372 00:19:19,117 --> 00:19:20,410 ఓకే. 373 00:19:23,705 --> 00:19:25,791 -హేయ్. -హ్యాపీ న్యూ ఇయర్, బేబీ. 374 00:19:27,960 --> 00:19:29,294 హ్యాపీ న్యూ ఇయర్. 375 00:20:31,565 --> 00:20:33,567 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ