1 00:00:38,038 --> 00:00:39,039 కాస్పర్? 2 00:00:41,208 --> 00:00:42,209 అది నువ్వేనా? 3 00:00:45,546 --> 00:00:47,339 నాతో మాట్లాడు, కాస్ప్. 4 00:00:49,758 --> 00:00:50,759 నేను ఇక్కడ ఉన్నాను. 5 00:00:52,010 --> 00:00:53,303 ఎక్కడ, కాస్ప్? 6 00:00:57,307 --> 00:00:58,308 ఎక్కడ? 7 00:00:59,643 --> 00:01:00,769 నేను నిన్ను ఫీల్ అవుతున్నాను. 8 00:01:02,563 --> 00:01:03,564 నేను ఇక్కడే ఉన్నాను. 9 00:01:05,022 --> 00:01:06,400 ఏమైనా క్లూ చెప్పు, కాస్ప్. 10 00:01:10,153 --> 00:01:11,280 జమీలా. 11 00:01:35,679 --> 00:01:37,639 వెల్లింన్ బొర్గ్, యూకే, భూమి ప్రస్తుత స్థితి: సురక్షితం 12 00:01:37,723 --> 00:01:40,184 ఏలియన్ దాడులను ప్రకటించిన నాలుగు నెలల తర్వాత కూడా 13 00:01:40,267 --> 00:01:43,979 వారి షిప్ తో ఎలాంటి సంప్రదింపులు జరపడం కానీ, లేదా వారి ఉద్దేశాన్ని ధృవీకరించడం కానీ జరగలేదు, 14 00:01:44,062 --> 00:01:46,356 అయితే లక్షల మంది శరణార్ధులు ఆశ్రయం కోసం చూస్తుండగా సంక్షోభం… 15 00:01:46,440 --> 00:01:47,941 నువ్వు ఇంకా బాధపడడం సహజమే. 16 00:01:48,025 --> 00:01:50,444 బాధపడడమా? నాకు కలలు రావడం ఆగడం లేదు, అమ్మా. 17 00:01:50,527 --> 00:01:53,488 నీకు బాధగా ఉందని నాకు తెలుసు, కానీ నీతో నువ్వు కాస్త ఓర్పుగా ఉండడం ముఖ్యం. 18 00:01:53,572 --> 00:01:54,823 నేను చాలా ఓర్పుగా ఉన్నాను. 19 00:01:56,200 --> 00:01:57,576 ఒకవేళ అవి కేవలం కలలు కాకపోతే? 20 00:01:58,952 --> 00:02:01,163 -నువ్వు చెప్పేదానిలో ఎలాంటి అర్థం లేదు. -అమ్మా, చెప్పేది విను. 21 00:02:01,246 --> 00:02:03,624 కాస్పర్ మనం అర్థం చేసుకోలేని ఎన్నో పనులు చేయగలడు. 22 00:02:03,707 --> 00:02:05,584 వాడు తన మెదడుతో ఏలియన్స్ ని ఆపాడు. 23 00:02:05,667 --> 00:02:08,419 వాటిని ఆపింది ఒక న్యూక్లియర్ బాంబు, నువ్వు చెప్పే సోది కాదు. 24 00:02:08,503 --> 00:02:10,214 అవునా? సరే, మరి అవి ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాయి? 25 00:02:10,881 --> 00:02:12,508 రోజు రోజుకూ ఇంకా పెరిగిపోతున్నాయి కదా. 26 00:02:13,008 --> 00:02:15,177 మన అణుబాంబులు వాళ్ళ డెత్ స్టార్ షిప్ లను ఎందుకు ఏం చేయలేకపోయాయి, వెధవా? 27 00:02:15,260 --> 00:02:16,345 జమీలా! 28 00:02:17,638 --> 00:02:19,348 నన్ను క్షమించు, అమ్మా. కానీ నేను… 29 00:02:19,431 --> 00:02:22,976 నేను ఫీల్ అవ్వగలను. అదే, కాస్పర్ ని. వాడు బయటే ఉన్నాడు. 30 00:02:23,060 --> 00:02:24,811 ఏదొక విధంగా, ఎక్కడో ఉన్నాడు. 31 00:02:25,771 --> 00:02:27,606 మనం గెలవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం వాడే కావచ్చు. 32 00:02:28,148 --> 00:02:30,275 అమ్మా, నువ్వు జనాన్ని కాపాడడానికి రోజూ పాటుపడుతుంటావు. 33 00:02:30,359 --> 00:02:32,986 మరి ఒక టెంటు నిండా ఉన్న పేషెంట్ల కంటే ఎక్కువ మందిని కాపాడే అవకాశం నీకు దొరికితే? 34 00:02:33,070 --> 00:02:34,196 హాస్పిటల్ నిండా ఉన్న వారికంటే ఎక్కువ మంది? 35 00:02:35,113 --> 00:02:36,865 నువ్వు అందరినీ కాపాడగలిగితే? 36 00:02:37,699 --> 00:02:42,162 చూడు, ఈ కలలు నెమ్మదిగా మాయమైపోతాయి, జమీలా. కానీ నీ ఉత్తేజం ఎన్నటికీ నిలిచి ఉంటుందని నాకు తెలుసు. 37 00:02:42,829 --> 00:02:44,957 మనల్ని కాపాడేది అది. 38 00:02:45,958 --> 00:02:49,419 మ్యాజిక్ కాదు, లేదా… ఎప్పుడో పోయిన ఒక కుర్రాడు కూడా కాదు. 39 00:02:54,091 --> 00:02:56,510 నన్ను క్షమించు, కానీ వాడు ఇక లేడు. 40 00:03:00,889 --> 00:03:02,432 నేను ఇక వెళ్ళాలి. 41 00:03:20,659 --> 00:03:21,660 అదేంటి? 42 00:03:21,743 --> 00:03:24,246 -నాకు అది కావాలి! అమ్మా! అది రక్షణకు. -దానిని నాకు ఇవ్వు! 43 00:03:24,329 --> 00:03:25,330 ఖచ్చితంగానా? 44 00:03:38,927 --> 00:03:42,139 నువ్వు దానిని బాగా తిప్పాలి, లేదంటే బార్లే అడుగుకు వెళ్ళిపోతుంది. 45 00:03:43,056 --> 00:03:44,266 అది నీళ్లకంటే బరువుగా ఉంటుంది. 46 00:03:46,435 --> 00:03:50,564 మయామి, ఫ్లోరిడా, యూఎస్ఏ, భూమి ప్రస్తుత స్థితి: సురక్షితం 47 00:04:09,458 --> 00:04:10,542 ఏలియన్స్ తో మాట్లాడుతున్నావా? 48 00:04:11,710 --> 00:04:12,711 ఏంటి? 49 00:04:13,545 --> 00:04:14,755 నువ్వు ఎంతైనా చూడు, 50 00:04:15,255 --> 00:04:17,341 కానీ వాళ్ళు ఈ పార్టీకి వస్తున్నారని నేను అనుకోను. 51 00:04:18,257 --> 00:04:23,180 డేరియన్, కాస్త నా అన్నకు నీ చెత్త జోకులు చెప్పడం ఆపుతావా? 52 00:04:23,263 --> 00:04:25,891 మనం పార్టీ చేసుకుంటున్నాం. పార్టీలో సరదాగా జోకులు వేయకూడదా? 53 00:04:27,059 --> 00:04:28,477 బాగానే ఉన్నావా, ట్రెవ్? 54 00:04:28,560 --> 00:04:30,270 బానే ఉన్నాను, పార్టీని ఎంజాయ్ చేస్తున్నా అంతే. 55 00:04:30,354 --> 00:04:32,022 ఆహ్-ఆహ్. సర్లే, అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు, 56 00:04:32,105 --> 00:04:34,900 ఎందుకంటే నా భర్తతో పార్టీలో ఇరుక్కోవడం ఎవరికీ నచ్చదని నాకు తెలుసు. 57 00:04:35,526 --> 00:04:36,818 నీకు తప్ప. 58 00:04:40,489 --> 00:04:42,574 కనీసం వాళ్ళ పుణ్యమా మన కుటుంబం అంతా ఒకటైంది, కదా? 59 00:04:42,658 --> 00:04:45,285 అంటే, వాళ్ళు రాకముందు మనం ముందెప్పుడూ ఇలా కలుసుకున్నదే లేదు. 60 00:04:46,119 --> 00:04:48,664 పెళ్ళిళ్ళకో లేదా దినాలకో తప్ప. 61 00:04:49,289 --> 00:04:50,958 ఈ రోజుల్లో పెళ్లిళ్ల కంటే దినాలే ఎక్కువైపోయాయి. 62 00:04:55,170 --> 00:04:59,508 ఈ పిల్లలు మొత్తం ఆరగించేస్తున్నారు. షోనా, నీ దగ్గర సప్లై ప్యాకెట్లు ఇంకా ఉన్నాయా? 63 00:05:01,009 --> 00:05:02,636 చూడు, నీకు అవసరం అయితే నేను స్టోర్ కి వెళ్తాను, ఆంటీ. 64 00:05:02,719 --> 00:05:04,388 ఓహ్, మేము మా రేషన్స్ అన్నీ వాడేశాం, బేబీ. 65 00:05:04,471 --> 00:05:07,474 ఏం పర్లేదు. నా దగ్గర టికెట్లు ఉన్నాయి. నేను వెళ్లి కొన్ని సప్లైలు పోగేసి తీసుకురాగలను, సరేనా? 66 00:05:07,558 --> 00:05:09,142 "కొన్ని సప్లైలు పోగేసి తీసుకురాగలను." 67 00:05:10,102 --> 00:05:11,520 మళ్ళీ వినడానికి సైనికుడిలా మాట్లాడుతున్నావు. 68 00:05:13,063 --> 00:05:13,981 పాత అలవాటు కదా. 69 00:05:14,064 --> 00:05:17,359 సరే, త్వరగా వెళ్ళు, లేదంటే మేమంతా గడ్డి తినడం మొదలెట్టాలి. 70 00:05:18,318 --> 00:05:20,028 జోర్డన్ లోతైన ప్రాంతంలో పడ్డాడు! 71 00:05:20,112 --> 00:05:22,239 -కాపాడండి! వాడికి ఊపిరి అందడం లేదు. -జోర్డన్! 72 00:05:22,322 --> 00:05:23,615 జోర్డన్! 73 00:05:24,616 --> 00:05:25,993 జోర్డన్! 74 00:05:33,000 --> 00:05:37,004 జోర్డన్! జోర్డన్! డేరియన్! 75 00:05:38,088 --> 00:05:40,340 ఇలా రా. ఇలా రా. హేయ్, హేయ్. 76 00:05:40,424 --> 00:05:42,092 -ఓరి, దేవుడా! ఓరి, దేవుడా, డేరియన్! -పదా. 77 00:05:42,176 --> 00:05:44,344 -వాడు ఊపిరి తీసుకోవడం లేదు, డేరియన్! -ప్లీజ్, బిడ్డా. 78 00:05:44,428 --> 00:05:46,722 -వాడికి ఊపిరి… ఓరి, దేవుడా! -శ్వాస తీసుకో. శ్వాస తీసుకో. తీసుకో. 79 00:05:47,306 --> 00:05:48,599 ఏం పర్లేదు. పదా. 80 00:05:49,641 --> 00:05:50,642 ప్లీజ్. 81 00:05:51,643 --> 00:05:52,686 శ్వాస తీసుకో. 82 00:05:52,769 --> 00:05:54,062 వెనక్కి పోండి! వెనక్కి పోండి! 83 00:05:54,813 --> 00:05:57,149 పదా. పదా. పదా. 84 00:06:06,033 --> 00:06:07,367 పదా! 85 00:06:08,702 --> 00:06:10,913 -ఓహ్, హమ్మయ్యా! -హేయ్. ఏం కాలేదు. 86 00:06:10,996 --> 00:06:12,998 -ఏం కాలేదు. హేయ్. -అంకుల్ ట్రెవ్? 87 00:06:13,081 --> 00:06:14,416 నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఆహ్? 88 00:06:15,042 --> 00:06:16,627 నీకు వాటికి సాయం చేయాలని ఉందా, ఆహ్? 89 00:06:16,710 --> 00:06:18,337 వాళ్ళ పనిని నువ్వే చేయాలి అనుకుంటున్నావా? 90 00:06:18,420 --> 00:06:20,422 -మనల్ని మనమే చూసుకోవాలి! సరేనా? -ట్రెవాంటే! 91 00:06:20,506 --> 00:06:22,132 చెప్పేది అర్థం అవుతుందా? చెప్పేది అర్థం అవుతుందా? 92 00:06:22,216 --> 00:06:24,593 చెప్పేది అర్థం అవుతుందా? నన్ను చూడు! 93 00:06:24,676 --> 00:06:26,762 -నన్ను చూడు! -ఆగు! ట్రెవాంటే, వెంటనే ఆపు! 94 00:06:26,845 --> 00:06:30,182 అది నా బిడ్డ! అరవడం ఆపు! 95 00:06:39,191 --> 00:06:40,317 నన్ను క్షమించండి. 96 00:06:41,818 --> 00:06:43,028 నన్ను క్షమించండి. 97 00:06:44,238 --> 00:06:45,447 అసలు నీకు ఏమైంది? 98 00:06:50,953 --> 00:06:52,037 నేను వెళ్లి ఆహారం తీసుకొస్తాను. 99 00:06:59,336 --> 00:07:01,672 జోర్డన్. జోర్డన్, బేబీ, నీకేం కాలేదు కదా? 100 00:07:02,381 --> 00:07:04,716 నువ్వు బానే ఉన్నావు కదా? ఏం కాలేదు కదా? 101 00:07:04,800 --> 00:07:07,094 సరే. పర్లేదు, ఏం కాదు. 102 00:08:31,136 --> 00:08:32,221 ఇక్కడ! 103 00:08:40,604 --> 00:08:42,731 అది మన ఆహార సప్లై కోసం అని నీకు తెలుసు కదా? 104 00:08:42,813 --> 00:08:45,192 -ఇక్కడ! ఇక్కడ! -ఇక్కడ! 105 00:08:45,275 --> 00:08:47,819 ఇక్కడ! నేను! ఇక్కడ! 106 00:08:48,320 --> 00:08:49,780 చించేశారు! 107 00:09:00,457 --> 00:09:01,458 మందులు వేసే విమానాలు! 108 00:09:09,591 --> 00:09:10,592 ఎండు గడ్డి! 109 00:09:21,520 --> 00:09:22,771 పరిమితం చేయబడిన ప్రదేశాలు వెంటనే ఖాళీ చేయాలి 110 00:09:22,855 --> 00:09:24,022 ప్రమాద స్థాయులు న్యూక్యాజిల్ - మాన్చెస్టర్ 111 00:09:24,106 --> 00:09:25,440 లివర్ పూల్ - బిర్మింగ్హాం బ్రిస్టోల్ - లండన్ 112 00:09:59,725 --> 00:10:00,726 ఓయ్! 113 00:10:01,268 --> 00:10:02,269 ఏం చేస్తున్నావు? 114 00:10:03,395 --> 00:10:04,938 -ప్లీజ్. నేను హాని తలపెట్టడానికి రాలేదు. -అవునా? 115 00:10:05,022 --> 00:10:07,024 -అయితే, ఆ రక్తం ఏంటి? -అది నా రక్తం. 116 00:10:07,107 --> 00:10:08,817 తాళం తీస్తుండగా కోసుకుంది. 117 00:10:09,985 --> 00:10:12,446 క్షమించు. నేను నా కుటుంబానికి ఆహారం కోసం వచ్చాను. 118 00:10:13,113 --> 00:10:15,657 మేము లండన్ బయట మా ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది, అప్పుడు… 119 00:10:15,741 --> 00:10:18,202 అవును, నాకు తెలుసు. మ్యాప్ ని చూశాను. ఆ ప్రదేశం పూర్తిగా ఆక్రమణకు గురైంది. 120 00:10:20,537 --> 00:10:21,538 చంద్రుడిలా. 121 00:10:23,749 --> 00:10:24,750 చంద్రుడు అంటే? 122 00:10:25,751 --> 00:10:27,669 సైనికులు ఏలియన్ బీజాలను తగలబెడుతున్నారు. 123 00:10:28,629 --> 00:10:32,174 అప్పుడు గాలి రావడంతో, వాతావరణం విషపూరితమైంది. 124 00:10:32,883 --> 00:10:36,887 చంద్రుడు ఎరుపెక్కాడు. రాత్రంతా ఎర్రగానే ఉంది, వాళ్ళు దానిని… 125 00:10:36,970 --> 00:10:38,263 తగలబెట్టినట్టు. 126 00:10:38,847 --> 00:10:41,308 నా కూతురు రాత్రి పూట సూర్యుడు ఎందుకు ఉన్నాడు అని అడిగింది. 127 00:10:42,267 --> 00:10:45,687 పగలంతా ఆకాశంలో ఒంటరిగా ఉండడం సూర్యుడికి భయంగా ఉందా అని అడిగింది. 128 00:10:46,772 --> 00:10:51,318 ప్లీజ్, నా కుటుంబానికి కొన్ని తీసుకెళ్తాను అంతే. ప్లీజ్, బ్రతిమిలాడుకుంటున్నాను. 129 00:10:52,444 --> 00:10:53,695 మీకు అవసరం అయింది మాత్రమే తీసుకెళ్లండి. 130 00:11:53,797 --> 00:11:57,342 రూల్స్ ఏంటో మీకు తెలుసు. మాట్లాడుకోకూడదు, 30 నిముషాలు అంతే. 131 00:11:57,426 --> 00:11:58,427 థాంక్స్. 132 00:12:34,213 --> 00:12:35,339 అమ్మో, ఇదేంటి? 133 00:12:35,422 --> 00:12:36,798 -ఏం జరుగుతోంది? -దేవుడా. 134 00:12:36,882 --> 00:12:37,758 కాస్పర్? 135 00:12:37,841 --> 00:12:40,219 వందల కోట్ల న్యూరోన్లు అద్భుతమైన సింక్ లో కదులుతున్నాయి. 136 00:12:41,470 --> 00:12:42,763 మిత్సుకి. 137 00:12:43,555 --> 00:12:44,848 వాళ్ళే. 138 00:12:52,147 --> 00:12:53,815 ఏలియన్ విజన్స్ మూర్ఛ 139 00:13:01,281 --> 00:13:02,282 హలో? 140 00:13:04,535 --> 00:13:07,663 -హేయ్. నువ్వు వెనక్కి వచ్చావు. -ఓయ్, అందరూ ఎక్కడ? 141 00:13:08,664 --> 00:13:12,292 అంటే, నువ్వు వెళ్లి చాలా సేపు అయింది… 142 00:13:12,376 --> 00:13:13,585 ఓహ్, వావ్! 143 00:13:14,336 --> 00:13:18,048 నువ్వు వెళ్లి చాలా సేపు అయింది, పార్టీ కూడా ముగిసి కొన్ని గంటలు అవుతుంది. 144 00:13:23,846 --> 00:13:24,930 జోర్డన్ ఎలా ఉన్నాడు? 145 00:13:28,934 --> 00:13:29,935 హడలిపోయాడు. 146 00:13:32,396 --> 00:13:34,606 -గంట క్రితం పడుకోబెట్టాం. -మంచిది. 147 00:13:39,027 --> 00:13:40,028 నేను బానే ఉన్నాను. 148 00:13:41,196 --> 00:13:42,406 ఆ విషయం ప్రస్తావించబోయేది లేదా? 149 00:13:43,866 --> 00:13:44,992 అంటే ఏంటి నీ ఉద్దేశం? 150 00:13:46,410 --> 00:13:48,370 నీ కోపోద్రేకం. జోర్డన్ మీద చూపించింది. 151 00:13:48,453 --> 00:13:49,621 అబ్బా. 152 00:13:57,963 --> 00:13:59,256 నన్ను క్షమించు. 153 00:14:03,886 --> 00:14:04,887 లియరా ఫోన్ చేసింది. 154 00:14:07,389 --> 00:14:08,640 లేదా నువ్వే లియరాకి ఫోన్ చేసి ఉంటావు. 155 00:14:11,727 --> 00:14:12,728 ఓహ్, ఆమె బానే ఉంది. 156 00:14:12,811 --> 00:14:14,438 లేదు, ఆమె ఇంకా పెన్సకోలాలో తన అంకుల్ తోనే ఉంది. 157 00:14:14,521 --> 00:14:17,441 -ఆమె ఇంకా నాతో మాట్లాడాలి అనుకోవడం లేదు, కదా? -అంటే, నువ్వేం అనుకుంటున్నావు? 158 00:14:17,524 --> 00:14:21,028 నేను ఆమెతో కలిసి ఉండడానికి సగం ప్రపంచం అంతా పోరాడుకుంటూ ఇక్కడికి వచ్చా, సరేనా? 159 00:14:21,111 --> 00:14:22,404 అందుకు ఆమె నిన్ను ప్రేమిస్తుంది. 160 00:14:24,323 --> 00:14:25,324 మేమందరం నిన్ను ప్రేమిస్తున్నాం. 161 00:14:26,366 --> 00:14:27,951 కానీ నువ్వు నిజంగా… 162 00:14:29,536 --> 00:14:30,913 నువ్వు పూర్తిగా తిరిగి రాలేదు. 163 00:15:11,203 --> 00:15:12,704 నేను తప్పుగా ఏం అనుకోవడం లేదు, ట్రెవ్. 164 00:15:24,883 --> 00:15:27,719 లియరా నాకు ఆ పుస్తకం గురించి, కుర్రాడి గురించి చెప్పింది. 165 00:15:29,179 --> 00:15:32,307 నువ్వు ఇంకా ఒక విధమైన యుద్ధం చేస్తూనే ఉన్నావు అని నన్ను వారించింది. 166 00:15:34,351 --> 00:15:36,103 నువ్వు ఆకాశాన్ని చూసే విధానాన్ని నేను చూస్తున్నాను. 167 00:15:37,563 --> 00:15:39,690 కొన్ని సార్లు నువ్వు కిటికీ నుండి చూసే విధానం. 168 00:15:43,068 --> 00:15:44,945 నువ్వు ఇంకా ఆధారం లేని వెతుకులాటలో ఉన్నావని నాకు తెలుసు. 169 00:15:45,028 --> 00:15:46,738 కానీ మాలో కొందరికి ఈ భూమిపై నూకలు 170 00:15:46,822 --> 00:15:51,118 చెల్లిపోయేలోగా సంతోషంగా గడపాలని ఉంది. 171 00:15:51,201 --> 00:15:52,703 వాళ్ళు ఇక్కడ లేరన్నట్టు నటిస్తూ. 172 00:15:54,162 --> 00:15:57,457 పార్టీలు చేసుకుంటూ, అంతా బానే ఉంది అన్నట్టు నటిస్తూ కదా. 173 00:15:57,541 --> 00:16:01,044 మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామో, నా కొడుకు ఎలాంటి ప్రపంచంలో ఉన్నాడో నాకు బాగా తెలుసు, 174 00:16:02,796 --> 00:16:05,299 ఆ ప్రపంచం నువ్వు ఉన్నటువంటి ప్రపంచం కాకపోవచ్చు. 175 00:16:12,639 --> 00:16:14,057 నేను నీ సూట్ కేసు ప్యాక్ చేశా. 176 00:16:25,611 --> 00:16:27,404 నేను జోర్డన్ మీద అరిచినందుకే ఇలా చేస్తున్నావా? 177 00:16:30,490 --> 00:16:33,994 జోర్డన్ మీద అరిచానని నన్ను వెళ్లగొడుతున్నావు. నిజంగా? 178 00:16:34,578 --> 00:16:36,872 నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తుంటావో నాకు తెలుసు. 179 00:16:36,955 --> 00:16:39,458 నువ్వు సమాధానాల కోసం వెళ్తుంటావని నాకు తెలుసు. 180 00:16:39,541 --> 00:16:44,004 బయట నీకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో ఆలోచిస్తేనే నేను తట్టుకోలేను. 181 00:16:44,087 --> 00:16:47,966 కాబట్టి, ఈ మాటను నేను కేవలం ప్రేమతోనే అంటున్నాను. 182 00:16:50,636 --> 00:16:51,637 వెళ్ళు. 183 00:16:52,513 --> 00:16:53,722 వెళ్లి నీ పోరాటం పోరాడు. 184 00:16:56,433 --> 00:16:59,353 నువ్వు వెతుకుతున్నది నీకు దొరకాలని నా ఆశ. నిజంగా. 185 00:17:04,900 --> 00:17:06,151 ఐ లవ్ యు. 186 00:17:20,249 --> 00:17:23,502 జామ్? జామ్, ఆహారం సిద్ధం! 187 00:17:29,633 --> 00:17:31,176 జమీలా. 188 00:17:31,844 --> 00:17:32,845 జామ్? 189 00:17:38,392 --> 00:17:43,897 అమ్మా 190 00:17:47,442 --> 00:17:49,111 ఇది నీకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. 191 00:17:53,198 --> 00:17:55,951 ఇలాంటిది చదువుతానని నువ్వు అనుకుని ఉండవని తెలుసు. 192 00:17:57,661 --> 00:18:00,664 బయట ఉన్న ప్రమాదాల గురించి, అలాగే నువ్వు ఎంతగా భయపడతావో కూడా తెలుసు. 193 00:18:01,623 --> 00:18:02,624 నాకు కూడా భయంగానే ఉంది. 194 00:18:04,877 --> 00:18:07,212 కానీ ఏమీ చేయకుండా నేను ఊరకనే కూర్చోలేను. 195 00:18:08,172 --> 00:18:11,300 దాక్కొని, ప్రపంచం అంతం అయ్యేవరకు నేను ఎదురుచూడలేను. 196 00:18:11,383 --> 00:18:14,636 బయట ఎంత ప్రమాదరకమైనా, ఇంటిని వదిలి రావడమే నాకు ఎక్కువ బాధగా ఉంది. 197 00:18:15,220 --> 00:18:16,221 నిన్ను వదిలి రావడం. 198 00:18:18,348 --> 00:18:20,434 కానీ నేను నా కలలను నిజం చేసుకోవడానికి వెళ్తున్నాను, 199 00:18:20,517 --> 00:18:22,186 అవి కేవలం కలలే అయినా సరే. 200 00:18:23,687 --> 00:18:26,690 ఎందుకంటే ఈ పగటి కలల ద్వారానే మనం బహుశా మన ప్రపంచాన్ని 201 00:18:26,773 --> 00:18:28,650 కాపాడగలుగుతాం ఏమో. 202 00:18:39,036 --> 00:18:40,245 నేను వస్తున్నాను, కాస్ప్. 203 00:18:42,623 --> 00:18:44,499 నిజం చెప్పాలంటే ఇది నీ తప్పే. 204 00:18:44,583 --> 00:18:47,544 నువ్వే ఏది ఏమైనా, నేను నమ్మే దాని గురించి 205 00:18:47,628 --> 00:18:48,629 పోరాడమని చెప్పావు. 206 00:18:50,005 --> 00:18:51,965 అలాగే నేను నమ్మేది ఇదే. 207 00:18:53,091 --> 00:18:54,134 ఐ లవ్ యు. 208 00:18:54,635 --> 00:18:55,761 జామ్. 209 00:19:23,413 --> 00:19:27,084 అమ్మ నిన్ను ఎన్నటికీ ప్రేమిస్తుంది 210 00:20:10,043 --> 00:20:12,546 కనబడుటలేదు - బెట్టి జోన్స్ 211 00:20:12,629 --> 00:20:15,257 కనబడుటలేదు - అర్జెంటు అభ్యర్ధన 212 00:20:27,269 --> 00:20:29,354 ఇక్కడ గాలి సురక్షితమైనది కాదు. 213 00:20:30,022 --> 00:20:31,607 నేను హాస్పిటల్ కి వెళ్ళాలి! 214 00:20:31,690 --> 00:20:33,609 మేము నిన్ను సమీపంలో ఉన్న దానికి తీసుకెళతాం. 215 00:20:33,692 --> 00:20:35,736 దానికి కాదు. సెయింట్ బ్యోర్న్ వాల్డ్స్ కి? 216 00:20:35,819 --> 00:20:37,779 ఆ ఏరియాని కూడా మూసేసారు. 217 00:20:37,863 --> 00:20:39,156 -నీకు గాయం ఏమైనా అయిందా? -నేను కొంచెం… 218 00:20:39,239 --> 00:20:41,325 నిన్ను హైడ్ పార్క్ కార్నర్ లో ఉన్న పిల్లల వసతి గృహానికి తీసుకెళతాం. 219 00:20:41,950 --> 00:20:43,368 నేను అక్కడికి వెళ్లడం లేదు. 220 00:20:43,452 --> 00:20:45,204 నేను వ్యతిరేక దిశలో వెళ్తున్నాను అని చెప్పా. 221 00:20:45,287 --> 00:20:47,122 నిన్ను అటువైపు పోనివ్వడం కుదరదు. 222 00:20:55,130 --> 00:20:57,132 ఓయ్! వెనక్కి రా! 223 00:21:10,896 --> 00:21:11,897 పిల్లా! 224 00:21:29,540 --> 00:21:30,582 బీజకణాలు. 225 00:21:33,252 --> 00:21:34,336 బయటకు రా. 226 00:21:34,837 --> 00:21:36,004 ఇక్కడ ఉండడం సురక్షితం కాదు. 227 00:21:36,713 --> 00:21:37,714 మేము నీకు సాయం చేయగలం. 228 00:21:40,884 --> 00:21:43,262 నిన్ను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లగలం. 229 00:21:43,345 --> 00:21:45,889 నేను చెప్పేది వినబడితే, బయటకు రా. 230 00:21:46,598 --> 00:21:47,850 నీకు సాయం చేయాలి అనుకుంటున్నాం అంతే. 231 00:21:51,728 --> 00:21:53,605 నీకోసం ఒక మాస్క్ ఇక్కడ పెడుతున్నాం. 232 00:21:56,316 --> 00:21:57,401 అది నీకు అవసరం అవుతుంది, బుజ్జి. 233 00:23:02,966 --> 00:23:05,010 పని చెయ్, పని చెయ్. 234 00:23:06,345 --> 00:23:07,513 ఏదోకటి చూపించు. 235 00:23:49,555 --> 00:23:53,475 మెక్ కర్టైన్ ప్రాదేశిక విభాగంలో చక్కర్లు తిరిగినట్టు ఉన్న వస్తువు కనిపించింది 236 00:23:53,559 --> 00:23:55,394 ప్రపంచమంతా కూడా కనిపించాయి 237 00:24:05,320 --> 00:24:11,493 ఎం, సి, యు. 238 00:24:14,788 --> 00:24:18,876 ఎం - ఏ - సి - ఐ - సి - ఎన్ - యు - ఆర్ - టి 239 00:24:18,959 --> 00:24:19,960 మెక్ కర్టైన్ 240 00:24:22,713 --> 00:24:23,714 సరే. 241 00:24:24,673 --> 00:24:28,218 మెక్ కర్టైన్ ప్రాదేశిక విభాగం 242 00:24:28,302 --> 00:24:30,512 మెక్ కర్టైన్ ప్రాదేశిక విభాగం, ఓక్లహోమా ఫోటోలు 243 00:24:32,306 --> 00:24:33,682 ఓక్లహోమా? 244 00:24:35,392 --> 00:24:37,144 -లాటిట్యూడ్… -సమయం ముగిసింది. 245 00:24:38,145 --> 00:24:40,230 సమయం ముగిసింది! ఇక నువ్వు వెళ్ళాలి. 246 00:24:41,815 --> 00:24:42,816 అవును. 247 00:24:44,735 --> 00:24:46,153 అవును, నేను వెళ్ళాలి. 248 00:24:54,369 --> 00:24:55,495 ఫ్లోరిడా - స్టేట్ లైన్ 249 00:24:55,579 --> 00:24:57,623 మీరు ఇప్పుడు సన్ షైన్ రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్నారు 250 00:26:10,863 --> 00:26:12,531 దయచేసి ఇక్కడ ఉండకు, కాస్ప్. 251 00:26:35,762 --> 00:26:37,890 9 - పేరు: మారో, కాస్పర్ పేషెంట్ నంబర్: 13472 252 00:26:40,350 --> 00:26:42,352 రికార్డుల గది 253 00:27:18,305 --> 00:27:21,016 "కాస్పర్ మారో. బిన్ 8898." 254 00:28:00,430 --> 00:28:01,598 సన్నాసి. 255 00:28:01,682 --> 00:28:03,392 -సర్? -ఏం జరుగుతోంది? 256 00:28:03,475 --> 00:28:06,103 -కాస్పర్? కాస్ప్? -హేయ్, హేయ్, హేయ్! 257 00:28:19,533 --> 00:28:20,534 నాకు నీ స్వరం వినబడుతోంది, కాస్ప్. 258 00:28:22,661 --> 00:28:23,787 నేను నిన్ను కనిపెడతాను. 259 00:28:45,934 --> 00:28:48,478 కాస్పర్ మారో 260 00:28:54,693 --> 00:28:58,280 హాస్పిటల్ సెయింట్-పాల్, పారిస్ 261 00:28:59,948 --> 00:29:01,241 బదిలీ చేయబడ్డారు సెయింట్-పాల్ హాస్పిటల్, పారిస్ కి 262 00:29:01,325 --> 00:29:02,826 ప్రపంచ డిఫెన్స్ కూటమి వారి స్పెషల్ ఆర్డర్ కారణంగా 263 00:29:17,341 --> 00:29:19,968 వాడు సాయం కోసం అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా. 264 00:29:20,052 --> 00:29:21,470 ఎందుకంటే నేను అసలు ఇక్కడ ఉండకూడదు, 265 00:29:21,553 --> 00:29:25,015 మళ్ళీ ఎలాంటి లాభం లేకుండా సగం ప్రపంచం దాటుకొని నేను రాలేను. 266 00:29:25,098 --> 00:29:26,808 ఖచ్చితంగా ఏదొక కారణం ఉండి ఉండాలి. 267 00:29:28,101 --> 00:29:29,102 వాడే ఆ కారణం. 268 00:29:30,562 --> 00:29:32,272 ఆ పుస్తకమే ఒక కారణం. 269 00:29:32,356 --> 00:29:34,149 హేయ్, నీ పేరు ఏంటి? 270 00:29:37,069 --> 00:29:38,070 ట్రెవాంటే. 271 00:29:40,739 --> 00:29:41,865 నేను కాస్పర్ ని. 272 00:29:43,992 --> 00:29:45,619 కూరియస్ కాస్పర్. 273 00:29:47,204 --> 00:29:48,497 హేయ్. 274 00:29:48,580 --> 00:29:50,374 -ఏంటి సంగతి, కాస్పర్? -అది నేనే. 275 00:30:15,482 --> 00:30:17,484 ఓక్లహోమాకి స్వాగతం 276 00:30:17,568 --> 00:30:18,902 దేవుని మీదే మా నమ్మకం 277 00:30:19,862 --> 00:30:24,700 మెక్ కర్టైన్ ప్రాదేశిక విభాగం, ఓక్లహోమా, యుఎస్ఏ, భూమి 278 00:30:32,374 --> 00:30:33,417 హేయ్. 279 00:30:38,630 --> 00:30:41,884 క్షమించాలి, సర్. రోడ్డు ఇంతటితో ముగుస్తుంది. ఇక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి లేదు. 280 00:30:41,967 --> 00:30:44,261 సరే, ఆ మాత్రం నాకు కూడా తెలుస్తుంది. ఎందుకు ఆపుతున్నారు? 281 00:30:44,344 --> 00:30:47,181 అది మీ మంచికే. అక్కడ సురక్షితం కాదు. 282 00:30:47,264 --> 00:30:50,017 ఓహ్, సరే, కానీ వెనుక వైపు కూడా సురక్షితం కాదు. 283 00:30:50,100 --> 00:30:54,271 మీరు అటువైపుగా 40 కిలోమీటర్లు వెళితే, రూట్ 46కి దారి ఉంటుంది. 284 00:30:54,354 --> 00:30:56,481 అలా మీరు దక్షిణం వైపు వెళ్లొచ్చు. 285 00:30:57,357 --> 00:30:59,359 ఆ దిశలో ఎలాంటి ప్రమాదకర ప్రదేశాలు లేవు. 286 00:31:00,569 --> 00:31:03,030 సరే. సురక్షితంగా ఉండండి. 287 00:31:03,697 --> 00:31:04,698 మీరు కూడా, సర్. 288 00:31:45,239 --> 00:31:47,491 సారి, మీరు ఈ కుటుంబాన్ని చూశారా? లేదా? 289 00:31:47,574 --> 00:31:48,784 మీరు ఈ కుటుంబాన్ని చూశారా? 290 00:31:48,867 --> 00:31:52,704 -హాయ్. సారి, మీరు ఈ కుటుంబాన్ని చూశారా? లేదా? -లేదు, లేదు. 291 00:31:52,788 --> 00:31:54,623 మీరు ఈ కుటుంబాన్ని… లేదు. 292 00:31:54,706 --> 00:31:57,626 ఏమండీ. వీళ్ళను ఎక్కడైనా చూశారా? లేదా? 293 00:31:57,709 --> 00:31:58,961 -లేదా? లేదు. -చూడలేదు. 294 00:31:59,044 --> 00:32:00,254 మీరు ఈ కుటుంబాన్ని చూశారా? 295 00:32:00,337 --> 00:32:01,797 లేదు, క్షమించు. 296 00:32:01,880 --> 00:32:03,757 మీరు ఈ కుటుంబాన్ని చూశారా? నేను వీళ్ళ కోసం వెతుకుతున్నాను. 297 00:32:03,841 --> 00:32:08,178 -లేదా? ఎవరినీ చూడలేదా? -జమీలా! జమీలా! ఛ. 298 00:32:08,262 --> 00:32:12,140 -ఓహ్, అరే… డార్విన్! -నువ్వా, ఇది నువ్వా! 299 00:32:12,224 --> 00:32:14,643 అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ప్రస్తుతం మీ పల్లెటూరులో 300 00:32:14,726 --> 00:32:16,562 -ఉంటావు అనుకున్నాను. -అక్కడి నుండే వచ్చా. 301 00:32:16,645 --> 00:32:17,938 -మీ కుటుంబం ఇక్కడ ఉందా? -వాళ్ళు బానే ఉన్నారు. 302 00:32:18,021 --> 00:32:20,399 -నిజంగా. -ఓరి, దేవుడా. నువ్వు ఇక్కడికి ఎందుకు… 303 00:32:20,482 --> 00:32:22,776 ఇక్కడ పరిస్థితి ఏమాత్రం బాలేదు. 304 00:32:23,485 --> 00:32:25,404 అదేంటి? 305 00:32:30,617 --> 00:32:31,660 నువ్వు ఆల్ఫ్ కోసం వచ్చావా? 306 00:32:32,619 --> 00:32:33,620 వాడు ఇక్కడ ఉన్నాడా? 307 00:32:34,413 --> 00:32:35,831 జామ్, ఏం జరుగుతోంది? 308 00:32:36,707 --> 00:32:38,917 వాడిని మార్చురీ నుంచి ఐసియుకి తీసుకెళ్లి ఆ తర్వాత 309 00:32:39,001 --> 00:32:40,627 ఈ ప్రదేశానికి పంపించారు. 310 00:32:41,795 --> 00:32:44,214 -పారిస్? -డబ్ల్యూడిసి వాళ్ళ ఆదేశాల మేరకు అంట. 311 00:32:44,298 --> 00:32:45,799 హేయ్, డార్విన్, ఇది చూడు. 312 00:32:47,759 --> 00:32:51,180 -అవును, లేదు, నాకు, అర్థం కావడం లేదు. -నాకు కూడా. 313 00:32:51,263 --> 00:32:54,266 కానీ నాకు తెలిసి, కాస్పర్ బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నా. 314 00:32:54,349 --> 00:32:57,102 జామ్, నువ్వు చివరిగా ఎప్పుడు పడుకున్నావు? 315 00:32:57,186 --> 00:32:58,770 అలాగే వాడు స్పెషల్ అని వాళ్లకు తెలుసు అనుకుంట. 316 00:32:59,354 --> 00:33:01,481 "స్పెషల్" అంటే ఏంటి నీ ఉద్దేశం? 317 00:33:02,149 --> 00:33:03,984 అది నేను కళ్లారా చూశాను, సరేనా? 318 00:33:04,067 --> 00:33:06,403 ఏలియన్స్ వచ్చినప్పుడు మనం మా అమ్మ పాత హాస్పిటల్ లో ఇరుక్కున్నాం కదా, 319 00:33:06,486 --> 00:33:07,487 అప్పుడు కాస్పర్ వాళ్లతో మాట్లాడాడు. 320 00:33:07,571 --> 00:33:09,907 అంటే, వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడారా ఏంటి? 321 00:33:09,990 --> 00:33:10,991 లేదు, లేదు. 322 00:33:11,074 --> 00:33:12,326 వాళ్ళ దాడిని ఆపేలా వాడు చేశాడు. 323 00:33:12,409 --> 00:33:15,829 వాళ్ళు కాస్పర్ మనసును, అలాగే వాడు వాళ్ళ మనసును చదవగలరు అన్నట్టు అనిపించింది. 324 00:33:16,538 --> 00:33:19,833 వాడు ఆ పని చేసిన తర్వాత, మెదడు పనిచేయడం ఆగిపోయింది, కానీ వాడి ఊపిరి ఇంకా ఆగలేదు. 325 00:33:20,542 --> 00:33:22,753 వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, అందుకు ఇదే ఆధారం. 326 00:33:23,587 --> 00:33:26,757 నేను వాడిని హాస్పిటల్ లో వదిలిన అయిదు రోజులకు కాస్పర్ గురించి కలలు రావడం మొదలైంది. 327 00:33:26,840 --> 00:33:28,800 కలలా? ఎలాంటి కలలు వస్తున్నాయి? 328 00:33:28,884 --> 00:33:31,845 నేను చూడడానికి ముందే ఎర్రని చంద్రుడు లండన్ లో కనిపించడం గురించి కల కన్నాను. 329 00:33:32,554 --> 00:33:34,097 అలాగే కాస్పర్, వాడు కూడా ఎప్పుడూ నాతోనే ఉండేవాడు. 330 00:33:35,224 --> 00:33:36,225 వాడి స్వరం వినిపించేది. 331 00:33:37,100 --> 00:33:39,520 జామ్, నేను కూడా కాస్ప్ గురించి రోజూ ఆలోచిస్తుంటాను. 332 00:33:39,603 --> 00:33:41,730 -నిజం. కానీ… -ఇది వినడానికి ఎలా ఉందో నాకు తెలుసు. 333 00:33:42,523 --> 00:33:44,608 నాకు మతి పోయినట్టు ఉందని తెలుసు. 334 00:33:45,108 --> 00:33:48,445 కానీ నా జీవితంలో నేను ఇంత ఖచ్చితంగా వేరే ఏ విషయం గురించి ఫీల్ అవ్వలేదు. 335 00:33:50,572 --> 00:33:52,074 మీరు నన్ను నమ్మాల్సిన పనిలేదు. 336 00:33:52,699 --> 00:33:55,452 నేను పారిస్ కి వెళ్లడానికి ముందు మీతో వాడు బ్రతికి ఉన్నాడు అని అనుకుంటున్నాను 337 00:33:55,536 --> 00:33:56,537 అని చెప్పడానికే ఇక్కడికి వచ్చా. 338 00:33:56,620 --> 00:33:57,621 పారిస్? 339 00:33:57,704 --> 00:34:00,165 సరే, కానీ వాళ్ళు చాలా రోజుల క్రితమే బోర్డుర్లు మూసేశారు. 340 00:34:00,249 --> 00:34:02,084 -మరి ఇప్పుడు ఏం చేస్తావు? -ఏదొక మార్గాన్ని కనుగొంటాను. 341 00:34:02,167 --> 00:34:04,378 ఇంత దూరం ఎలాగూ వచ్చాను. మిమ్మల్ని కనిపెట్టాను కదా? 342 00:34:04,878 --> 00:34:07,714 దీనంతటికీ ముగింపు పలకడానికి కాస్ప్ బహుశా కీలకం కావచ్చు. 343 00:34:07,798 --> 00:34:09,132 ఈ ఏలియన్స్, అలాగే వాళ్ళ దండయాత్రను. 344 00:34:10,217 --> 00:34:12,636 వాడు గనుక వాళ్ళను ఒకసారి ఆపగలిగాడు అంటే, మనల్ని వాడే కాపాడగలడేమో. 345 00:34:12,719 --> 00:34:14,388 కానీ వాడు నిజంగానే ఆ పని చేయగలిగితే, 346 00:34:14,471 --> 00:34:18,600 అప్పుడు వాడిని వాడుకొని గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ ఏలియన్స్ ని ఆపుతుండాలి కదా. 347 00:34:18,684 --> 00:34:20,226 వాళ్ళు వాడితో అసలు ఏం చేస్తున్నారో, 348 00:34:20,310 --> 00:34:22,228 అలాగే వాడిని బంధించి ఉంచారో మనకు తెలీదు. 349 00:34:22,855 --> 00:34:24,231 -మీరు ఈ.టి. సినిమా చూసారు కదా? -అవును. 350 00:34:24,313 --> 00:34:25,983 అవును. ఇక్కడ కూడా అంతే. 351 00:34:26,065 --> 00:34:28,735 నాకు వాడు సమస్యలో ఉన్నాడు అనిపిస్తుంది, చాలా పెద్ద ప్రమాదంలో. 352 00:34:28,819 --> 00:34:29,902 అలా అని ఎందుకు అంటున్నావు? 353 00:34:29,987 --> 00:34:32,656 వాడు కలలో నన్ను పిలిచే విధానాన్ని బట్టి నాకు అలా అనిపిస్తుంది. 354 00:34:32,739 --> 00:34:34,867 వాడు నన్ను తనను కనుగొనమంటున్నాడు అన్నట్టు. 355 00:34:34,949 --> 00:34:38,620 అది నిజం కాకపోయి ఉంటే, నేను మా కుటుంబాన్ని వదిలి వచ్చేదానినే కాదు. 356 00:34:38,704 --> 00:34:39,705 కాబట్టి మీకు ఇది చెప్పాలనుకున్నాను. 357 00:34:39,788 --> 00:34:42,165 ఒకవేళ నేను గనుక తిరిగి రాకపోతే, ఈ విషయం ఎవరికైనా తెలియాలి అని. 358 00:34:42,248 --> 00:34:44,793 చూడు, ముందు… ముందు కొంచెం ఏమైనా తిను, జామ్. 359 00:34:45,835 --> 00:34:46,837 హాట్ చాక్లెట్? 360 00:34:47,337 --> 00:34:49,755 -సరే. ఇక్కడి నుండి వెళదాం రండి. -పదండి, పదండి. 361 00:34:49,840 --> 00:34:50,841 ఇక్కడ. 362 00:35:05,522 --> 00:35:06,523 థాంక్స్. 363 00:35:11,069 --> 00:35:12,404 సరే, మేము మాట్లాడుకున్నాం. 364 00:35:15,157 --> 00:35:16,241 ఓహ్, పొండి. 365 00:35:16,325 --> 00:35:18,493 మీరు నన్ను గనుక ఆపగలను అనుకుంటే, అసలు నేను ఇంత దూరం నడుచుకుని 366 00:35:18,577 --> 00:35:21,455 -వచ్చాకా తిరిగి వెనక్కి… -కాదు! మేము నిన్ను ఆపలేం అని మాకు తెలుసు. 367 00:35:21,538 --> 00:35:23,123 -అందుకే… -మేము కూడా నీతో వస్తున్నాం. 368 00:35:23,207 --> 00:35:24,208 ఏంటి? 369 00:35:24,291 --> 00:35:26,251 మేము నీతో వస్తున్నాం. 370 00:35:26,335 --> 00:35:27,628 -అవును, అంతే. -అవును. 371 00:35:29,755 --> 00:35:32,758 ఆగండి. లేదు. మీరు ఆ పని చేయాల్సిన పనిలేదు. 372 00:35:32,841 --> 00:35:35,219 నేను వచ్చింది అందుకు కాదు. 373 00:35:35,928 --> 00:35:38,388 -మీకు కుటుంబాలు ఉన్నాయి. -అవును, నీకు కూడా. 374 00:35:38,472 --> 00:35:42,267 అలాగే మేము గనుక నిన్ను పారిస్ కి ఒంటరిగా వెళ్ళనిస్తాం అని నీకు అనిపిస్తే, 375 00:35:42,351 --> 00:35:44,019 నీకు మతి చెడినట్టే. 376 00:35:44,102 --> 00:35:45,354 మేము నీకు ఉన్నాం. 377 00:35:45,854 --> 00:35:47,022 ముందు వెళ్లి కాస్త పడుకో. 378 00:35:47,523 --> 00:35:49,358 తెల్లవారక ముందే మనం వెళ్ళిపోదాం. 379 00:35:54,321 --> 00:35:55,489 కాస్ప్. 380 00:35:55,572 --> 00:35:56,573 కాస్ప్. 381 00:35:57,407 --> 00:35:58,408 కాస్ప్. 382 00:37:17,905 --> 00:37:19,406 ఈ ప్రదేశం ఏంటి? 383 00:38:33,146 --> 00:38:34,439 ఎందుకు అంత ఆలస్యం చేస్తున్నావు? 384 00:38:34,523 --> 00:38:37,109 ఆల్ఫ్, ఇది తెరవడానికి చాలా కష్టంగా ఉంది. ఇదేం డబ్బా కాదు. 385 00:38:37,192 --> 00:38:38,902 -ఓహ్, నీకు… జోకులు వేస్తున్నావా? -అవును. 386 00:38:38,986 --> 00:38:41,613 -టార్చ్ ని నాకు ఇవ్వు. -కొంచెం నోరు మూసుకుంటావా? 387 00:38:41,697 --> 00:38:42,990 ఎప్పుడూ నా మీదే పడతారు ఎందుకు? 388 00:38:46,535 --> 00:38:47,703 అమ్మ బాబోయ్. 389 00:38:48,912 --> 00:38:50,455 నేను నీకు ఏమని చెప్పాను? 390 00:38:50,539 --> 00:38:52,749 యుంగ్ బ్లడ్ ఇంత స్టైల్ గా ఉండే కార్లు నడపడు. 391 00:38:52,833 --> 00:38:55,335 ఇది డేవిడ్ బెక్హామ్ రేంజులో ఉంది. 392 00:38:57,337 --> 00:39:00,757 ఫెరారీ, ఆస్టన్, పోర్ష్. 393 00:39:01,758 --> 00:39:04,261 భలే. మనకు పండుగ త్వరగా మొదలైంది. 394 00:39:04,344 --> 00:39:06,763 నా పేరు బాండ్. జేమ్స్ బాం… ఛ! 395 00:39:06,847 --> 00:39:07,848 నిశ్శబ్దం! 396 00:39:07,931 --> 00:39:11,727 ఇది భలే అందంగా ఉంది, కదా? సరే, మనం ఖచ్చితంగా పోర్ష్ తీసుకోవాలి. 397 00:39:11,810 --> 00:39:14,938 -చెత్త పోర్ష్. జేమ్స్ బాండ్ అయితే… -పోర్ష. సరిగ్గా చెప్పడం నేర్చుకో, ముందు… 398 00:39:15,022 --> 00:39:17,191 పోర్ష్, ఆల్ఫీ. సరే, తాళాలు నాకు ఇవ్వు. పదా. 399 00:39:17,274 --> 00:39:18,358 -వదులు! నేను… -ఫ్రెండ్స్? 400 00:39:18,442 --> 00:39:19,902 -ఊరుకోండి, అరేయ్, ఆపండి! -తాళాలు నాకు ఇవ్వు! 401 00:39:19,985 --> 00:39:21,236 -నన్ను వదులు! -తాళాలు నాకు ఇవ్వు! 402 00:39:21,320 --> 00:39:23,739 -వదులు! ఆపండి! -వదిలేయి! నేను దానిని చూస్తాను అంతే. 403 00:39:24,740 --> 00:39:27,784 -నువ్వు ఏం చేశావో చూడు. -ఎవరైనా దానిని ఆపండి. ముందు దానిని ఆపండి! 404 00:39:27,868 --> 00:39:30,204 -ఏమైనా నొక్కావా? -ట్రై చేస్తున్నాను కనిపించడం లేదా? 405 00:39:30,287 --> 00:39:31,914 -ఈ తాళం పనిచేయదు అనుకుంట! -ఆపు! 406 00:39:36,877 --> 00:39:38,462 నేను… ఇప్పుడు పర్లేదు అనుకుంట. 407 00:39:39,838 --> 00:39:42,090 అసలు ఏం జరుగుతోంది? 408 00:39:43,258 --> 00:39:44,885 సరిగ్గా మాట్లాడు, మాంటీ. 409 00:39:48,847 --> 00:39:50,891 ఏలియన్స్ వచ్చినప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాం. 410 00:39:50,974 --> 00:39:53,185 అమ్మా నాన్న హాలిడేకి వెళ్లారు, కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చేవరకు మేము ఎక్కడికీ 411 00:39:53,268 --> 00:39:54,478 వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. 412 00:39:54,561 --> 00:39:56,146 అదే మా రూల్. 413 00:40:02,069 --> 00:40:03,195 భలే ఇల్లు. 414 00:40:04,154 --> 00:40:05,614 మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 415 00:40:06,114 --> 00:40:08,242 -సెంట్రల్ లండన్ మొత్తం ఖాళీ చేయించేసారు. -నాకు తెలుసు. 416 00:40:08,325 --> 00:40:09,535 మరి మీకు ఆహారం ఎలా దొరుకుతుంది? 417 00:40:09,618 --> 00:40:11,703 మాంటీ కింద వైన్ సెల్లార్ లో ఊరబెట్టిన చెర్రీలను కనిపెట్టాడు. 418 00:40:11,787 --> 00:40:14,373 అవి బాగా తియ్యగా ఉంటాయి అంటుంటాడు, కాబట్టి ఎక్కువగా నేనే తింటుంటా. 419 00:40:15,874 --> 00:40:17,376 మీరు తినడానికి అవొక్కటే ఉన్నాయా? 420 00:40:18,961 --> 00:40:20,003 ఒక క్షణం. 421 00:40:20,087 --> 00:40:22,256 హేయ్, ఏం చేస్తున్నావు? అది మన ప్రయాణానికి తెచ్చిన ఆహారం. 422 00:40:23,423 --> 00:40:24,466 దొరికింది తీసుకో ముందు. 423 00:40:24,550 --> 00:40:27,344 మీరు మా నాన్న పోర్ష్ కారును తీసుకోవడానికి చూసినట్టా? 424 00:40:27,427 --> 00:40:29,346 సరే, అలాగే, తీసుకుంటాం, థాంక్స్. 425 00:40:29,429 --> 00:40:32,349 -మీరు ఇక్కడ ఉండకూడదు. -అయితే అప్పుడు తీసేసుకోవచ్చు అన్నమాట? 426 00:40:32,432 --> 00:40:33,475 ప్రపంచాన్ని కాపాడడానికే కదా? 427 00:40:33,559 --> 00:40:35,686 అవును. అలాంటప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు. 428 00:40:35,769 --> 00:40:38,480 నేను మీకు చిప్స్ ని ఇవ్వగలను. నా దగ్గర మ్యాప్స్ ఉన్నాయి. 429 00:40:38,564 --> 00:40:40,524 చూడండి! ఇది అంటార్క్టిక మ్యాప్. 430 00:40:41,024 --> 00:40:42,734 -నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంది. -పెన్, 431 00:40:42,818 --> 00:40:45,487 వాళ్లకు నీ చెత్త మ్యాప్స్ ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ అవసరం లేదు, సరేన? 432 00:40:45,571 --> 00:40:46,905 ఆ సంగతి నీకు తెలీదు. 433 00:40:46,989 --> 00:40:47,990 అన్న ప్రవర్తనకు ఏమీ అనుకోకండి. 434 00:40:48,073 --> 00:40:49,867 మా అమ్మ వాడు ఇంకా మానసికంగా ఎదగలేదు అంటుంటుంది. 435 00:40:49,950 --> 00:40:50,993 దొబ్బెయ్. 436 00:40:51,076 --> 00:40:53,537 సౌత్వార్క్ లో గుడారాలు వేశారు, అక్కడి నుండి పల్లెటూళ్లలోకి బస్సులు వెళ్తున్నాయి, 437 00:40:53,620 --> 00:40:55,455 అక్కడ పిల్లలు సురక్షితంగా ఉండొచ్చు. 438 00:40:56,623 --> 00:40:58,292 మీ అమ్మా నాన్నలకు మిమ్మల్ని అక్కడ వెతకాలని తెలుస్తుంది. 439 00:40:58,375 --> 00:41:00,711 మేము ఇక్కడే ఉండాలి. అప్పుడే తప్పిపోకుండా ఉంటాం. 440 00:41:00,794 --> 00:41:03,213 -ఒట్టేసి చెప్తున్నా. మీరు తప్పిపోరు. -లేదు. 441 00:41:03,881 --> 00:41:05,215 ఇక్కడి నుండి వెళ్లిపోండి, సరేనా? 442 00:41:06,592 --> 00:41:08,093 అసలు మీలో ఎవరికైనా డ్రైవింగ్ వచ్చా? 443 00:41:12,222 --> 00:41:14,474 మరి దొంగిలించిన కారుతో అసలు ఏం చేద్దామని మీ ఉద్దేశం? 444 00:41:15,184 --> 00:41:17,102 నువ్వు ఎప్పుడైనా ఫాస్ట్ & ఫురియస్ సినిమా చూశావా? 445 00:41:17,186 --> 00:41:19,229 -ఏం అన్నా… -ఎప్పుడైనా జిటిఏ ఆడావా? 446 00:41:19,313 --> 00:41:23,358 అది అంత కష్టం ఏం కాదు. ప్రతీరోజు ఎందరో వెధవలు కార్లు నడుపుతుంటారు. 447 00:41:23,442 --> 00:41:26,278 -మాకు ఏం కాదు. -ఇది దారుణం. మీ ప్లాన్ ఛండాలంగా ఉంది. 448 00:41:26,987 --> 00:41:28,655 అంటే నువ్వు అస్సలు ఏమాత్రం మారలేదు అన్నమాట, కదా? 449 00:41:28,739 --> 00:41:30,532 -నువ్వు పెద్ద వెధవవి! -అవునా? ఆ మాట మళ్ళీ అను! 450 00:41:30,616 --> 00:41:32,284 -లేదంటే ఏంటి? -దొబ్బెయ్! మళ్ళీ అను! 451 00:41:32,367 --> 00:41:33,911 లేదంటే ఏంటి? ఏం చేస్తావు? 452 00:41:33,994 --> 00:41:35,579 -దొబ్బెయ్! మళ్ళీ అను! -ఆపండి! 453 00:41:36,288 --> 00:41:37,331 ఛ. 454 00:41:40,375 --> 00:41:41,460 గాలింపు విమానాలు. 455 00:41:42,336 --> 00:41:43,629 వాళ్ళు ఏలియన్స్ కోసం వెతుకుతున్నారు. 456 00:41:45,047 --> 00:41:47,090 వెళ్లిపోండి, వెళ్లిపోండి, వెళ్లిపోండి. 457 00:41:47,174 --> 00:41:50,969 అమ్మా, నాన్నా, అమ్మా, నాన్నా. వెళ్లిపోండి, వెళ్లిపోండి, వెళ్లిపోండి, వెళ్లిపోండి. 458 00:41:51,053 --> 00:41:52,763 అమ్మా, నాన్నా. 459 00:41:52,846 --> 00:41:54,681 వెళ్లిపోండి, వెళ్లిపోండి, వెళ్లిపోండి, వెళ్లిపోండి. 460 00:41:54,765 --> 00:41:55,933 -లేదు, లేదు. -అమ్మా, నాన్నా. 461 00:41:56,016 --> 00:41:57,476 -హేయ్, పెన్నీ, పెన్నీ. ఏం కాలేదు. -అమ్మా, నాన్నా. 462 00:41:57,559 --> 00:41:59,019 -పెన్నీ, ఏం కాదు. ఇది నేనే. -వెళ్లిపోండి. 463 00:41:59,102 --> 00:42:00,103 సరేనా? 464 00:42:00,187 --> 00:42:01,813 విను, చెప్పేది విను, పెన్. సరేనా? 465 00:42:01,897 --> 00:42:04,483 హేయ్, మనం ఎక్కడ ఉన్నాం? డాన్బరీలో ఉన్న ఒక మేజ్ లో. 466 00:42:04,566 --> 00:42:07,402 మేజ్ లో ఉన్నప్పుడు మనం ఎటు వెళ్ళాలి? మనం ముందుకు వెళ్లి కుడివైపు తిరగాలి. 467 00:42:07,486 --> 00:42:09,780 -ఆ తర్వాత మనం ఎటు వెళ్ళాలి? -ఎడమవైపు. 468 00:42:09,863 --> 00:42:13,200 అంతే. మనం అక్కడే ఉన్నాం. మనం వచ్చేసాం. మనం సాధించాం. సరేనా? 469 00:42:18,121 --> 00:42:20,666 చూడండి, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, కారు తీసుకుపోండి. 470 00:42:20,749 --> 00:42:22,209 నాకు అనవసరం. దొబ్బేయండి! 471 00:42:29,550 --> 00:42:31,218 ట్రెవాంటే కోల్ డ్యూటీకి రిపోర్టు చేస్తున్నాడు. 472 00:42:32,302 --> 00:42:33,512 ఇప్పుడే వచ్చాను. 473 00:42:35,264 --> 00:42:37,432 ఇవాళ కొత్తగా దళాలు వచ్చేది ఏం లేదు. 474 00:42:37,516 --> 00:42:39,685 -నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? -బ్లాండింగ్ క్యాంప్ నుండి. 475 00:42:39,768 --> 00:42:40,978 రెండు టూర్ల మీద వెళ్ళాను. ఆఫ్గనిస్తాన్. 476 00:42:41,061 --> 00:42:42,771 ఇంటికి వచ్చాను, ఇక్కడికి పంపారు, ఎందుకో చెప్పలేదు. 477 00:42:42,855 --> 00:42:46,233 గత వారమే ఇక్కడికి వచ్చి ఉండాలి, కానీ దార్లో ఉండగా దాడి జరిగింది. 478 00:42:47,484 --> 00:42:49,444 మిగతా దళ సభ్యులు అందరూ చనిపోయారు. 479 00:42:50,320 --> 00:42:51,446 నాకు బాధగా ఉంది. 480 00:42:52,239 --> 00:42:53,657 చాలా పెద్ద ప్రయాణము చేయాల్సి వచ్చింది. 481 00:42:55,826 --> 00:42:58,871 అవును, కథ నిద్ర పోవడానికి స్థలం అలాగే తినడానికి ఏమైనా ఉంటే చాలా సాయపడుతుంది. 482 00:42:58,954 --> 00:43:01,456 రెండు రాష్ట్రాల అవతల ఉండగానే ఏంఆర్ఈలు ఖాళీ అయిపోయాయి. 483 00:43:01,540 --> 00:43:03,375 సి9లో ఉన్న ప్రైవేట్ పాలమినోని. 484 00:43:03,458 --> 00:43:07,045 ఇక్కడికి టీడి కోసం క్యాంప్ బ్లాండింగ్ నుండి చీఫ్ ట్రెవాంటే కోల్ వచ్చారు. 485 00:43:07,963 --> 00:43:10,090 ఈ బేస్ లో పరిస్థితి ఎలా ఉంది? 486 00:43:10,174 --> 00:43:11,675 రెండవ ఫ్లోర్. 487 00:43:13,051 --> 00:43:14,678 పై అధికారి అంతా చెప్తారు. 488 00:43:16,388 --> 00:43:17,389 థాంక్స్. 489 00:43:36,158 --> 00:43:37,576 ఆమె బానే ఉందా? 490 00:43:38,619 --> 00:43:41,163 అవును. ఒక్కోసారి అలా భయపడుతుంది. 491 00:43:53,884 --> 00:43:56,470 దానికి కంట్రోల్ తప్పినట్టు అనిపించినప్పుడు అలా చేస్తుందని మా అమ్మ అనేది. 492 00:43:57,304 --> 00:44:01,099 తను ఇన్ని విషయాలను అర్థం చేసుకోలేదు అని నాకు తెలుసు. మిగతా సమయంలో బానే ఉంటుంది. 493 00:44:01,183 --> 00:44:04,853 అంటే, నాకు పెద్ద తలనొప్పే, కానీ పర్లేదు. 494 00:44:08,982 --> 00:44:10,442 అందుకు తనను ఏం అనలేం. 495 00:44:11,193 --> 00:44:13,820 నేనైతే మనం అందరం అలాగే లోలోపల అరుస్తున్నాం అనిపిస్తుంది. 496 00:44:15,781 --> 00:44:17,574 అది బయటకు వ్యక్తపరుస్తుంది అంతే. 497 00:44:22,287 --> 00:44:24,039 మీరు అసలు ఎందుకు పారిస్ కి వెళ్తున్నారు? 498 00:44:25,123 --> 00:44:27,960 చూడు, వాళ్లకు మనం అక్కడ ఉండడం ఇష్టం లేదు. మొదటి నుండి అంతే. 499 00:44:28,752 --> 00:44:30,087 అలాగే నువ్వు అనుకునేది తప్పు అయితే? 500 00:44:30,796 --> 00:44:32,422 ఒకవేళ వాడు అక్కడ లేకపోతే? 501 00:44:33,131 --> 00:44:36,635 నువ్వు ఏదొక విధంగా తిప్పలు పడి సముద్రం దాటుకొని అక్కడికి వెళ్లినా… 502 00:44:38,512 --> 00:44:39,847 అర్థమవుతుందా? 503 00:44:40,806 --> 00:44:42,057 వాడు అక్కడ ఉండకపోవచ్చు. 504 00:44:45,352 --> 00:44:46,937 జనం అస్తమాను అంటుంటారు తెలుసా, 505 00:44:47,020 --> 00:44:50,190 "మనం మనసులో స్పష్టంగా చూడగలిగితే, ఆ పనిని చేయగలం" అని. 506 00:44:52,359 --> 00:44:53,944 నాకు ముందెప్పుడూ అలాంటి స్పష్టత లేదు. 507 00:44:58,490 --> 00:44:59,825 వాడు మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. 508 00:45:00,742 --> 00:45:01,743 కాస్పర్. 509 00:45:02,578 --> 00:45:04,246 నేను వాడిని ఫీల్ అవ్వగలను. 510 00:45:05,163 --> 00:45:07,291 దీనిని మరెలా వివరించాలో నాకు తెలీడం లేదు. 511 00:45:07,374 --> 00:45:08,375 నాకు… 512 00:45:09,376 --> 00:45:10,794 వాడు అక్కడ ఉన్నాడని మాత్రం తెలుసు. 513 00:45:11,753 --> 00:45:13,755 నేను వాడిని కనిపెడతాను, 514 00:45:13,839 --> 00:45:16,550 అప్పుడు ఈ వెధవలు ఆపడానికి వాడు మనకు సాయం చేస్తాడు. 515 00:45:19,678 --> 00:45:20,804 ఇది వినడానికి పిచ్చిగా ఉందని తెలుసు. 516 00:45:20,888 --> 00:45:23,223 లేదు, ఇది… 517 00:45:25,434 --> 00:45:27,102 అంటే, అవును, వినడానికి పిచ్చిగానే ఉంది, 518 00:45:28,729 --> 00:45:30,772 కానీ ప్రస్తుతం మొత్తం ప్రపంచమే పిచ్చిగా తయారైంది కదా? 519 00:45:45,537 --> 00:45:47,164 హెడ్ ని కలవడానికి వెళ్తున్నాను. 520 00:47:19,548 --> 00:47:21,884 -హేయ్, హేయ్! ఆగండి! -చేతులు ఎత్తు! చేతులు పైకి ఎత్తు! 521 00:47:22,843 --> 00:47:23,844 రిలాక్స్, కుర్రాళ్ళు. 522 00:47:23,927 --> 00:47:26,346 చెప్పేది వినండి. నా మాట వినండి. నేను అనుకోకుండా వచ్చాను, సరేనా? 523 00:47:26,430 --> 00:47:28,390 -పొరపాటు జరిగింది. -అవును, నిజమే. 524 00:47:29,224 --> 00:47:31,768 బ్లాండింగ్ క్యాంప్ మూసేసి నాలుగు వారాలు అవుతుంది. 525 00:47:33,812 --> 00:47:36,607 మాంటీ! మాంటీ! 526 00:47:37,733 --> 00:47:38,775 మాంటీ, నిద్ర లెగు. 527 00:47:40,903 --> 00:47:41,945 ఏంటి? 528 00:47:42,029 --> 00:47:44,448 మనం వాళ్ళతో వెళ్ళాలి. వాళ్లకు మనం సాయం చేయాలి. 529 00:47:45,407 --> 00:47:47,784 మనం ప్రపంచాన్ని కాపాడగలిగితే, అప్పుడు అమ్మా నాన్నలు ఇంటికి రాగలరు. 530 00:47:47,868 --> 00:47:49,912 మన వల్ల కాదు, పెన్. సరేనా? 531 00:47:49,995 --> 00:47:53,665 -చూడు! నా దగ్గర పారిస్ మ్యాప్ ఉంది. -నిజానికి, మాంటీ అన్నది నిజం, పెన్నీ. 532 00:47:53,749 --> 00:47:55,209 ఇది చాలా ప్రమాదకరం. 533 00:47:55,292 --> 00:47:57,169 అవును. అలాగే మిమ్మల్ని ఎవరూ పిలవడం లేదు కూడా. 534 00:47:57,252 --> 00:47:59,713 -ఓహ్, నోరు మూసుకో, ఆల్ఫ్. -ఏంటి? నిజమే. 535 00:47:59,796 --> 00:48:02,758 మీకు మేము కావాలి. మాంటీ కారు నడపగలడు. 536 00:48:02,841 --> 00:48:04,092 కొంచెం. 537 00:48:04,176 --> 00:48:05,427 వాళ్లకు చెప్పు, మాంటీ. 538 00:48:06,762 --> 00:48:10,599 అమ్మ నాన్న మన దగ్గరకు రాలేకపోతే, అప్పుడు మనం వెళ్లి వాళ్ళను కాపాడాలి. 539 00:48:10,682 --> 00:48:12,559 పిరికోడిలా ఉండడం మాను. 540 00:48:13,143 --> 00:48:15,604 వాళ్లకు మనం కావాలి అని చెప్పు, ప్లీజ్. 541 00:48:16,855 --> 00:48:18,106 ప్లీజ్. 542 00:48:19,942 --> 00:48:23,070 ఓహ్, చెత్త గోల. అబ్బా. దేవుడా. 543 00:48:23,862 --> 00:48:28,408 సరే, అలాగే. చూడండి, మా నాన్నకు పారిస్ లో ఫ్లాట్ ఉంది, సరేనా? 544 00:48:29,785 --> 00:48:33,288 మనం అక్కడికి వెళ్లొచ్చు, ఆ తర్వాత మీరు కాస్పర్ కోసం వెతకొచ్చు. సరేనా? 545 00:48:34,790 --> 00:48:35,791 సరే. 546 00:48:36,375 --> 00:48:37,543 అలాగే. 547 00:48:37,626 --> 00:48:39,169 సరే, మనం జాగ్వర్ లో వెళదాం. 548 00:48:47,970 --> 00:48:51,598 షెరీఫ్, ఇతను ఫెన్స్ లైన్ దాటుకొని బేస్ లోకి చొరబడ్డాడు. 549 00:48:53,767 --> 00:48:54,768 ఇతని సంగతి మేము చూసుకుంటాం. 550 00:48:55,435 --> 00:48:56,436 ఇలా పదా. 551 00:49:02,442 --> 00:49:03,443 చేతులు. 552 00:49:16,748 --> 00:49:18,584 హేయ్! నా బ్యాగ్ తో ఏం చేస్తున్నారు? 553 00:49:18,667 --> 00:49:20,878 -అవి నా వస్తువులు. -కంగారు పడకు. 554 00:49:20,961 --> 00:49:23,297 ఉదయం నిన్ను రాష్ట్రం దాటించడానికి రవాణా వచ్చినప్పుడు దీనిని… 555 00:49:23,380 --> 00:49:24,673 -వద్దు. -…తిరిగి ఇస్తారు. 556 00:49:24,756 --> 00:49:28,135 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చెప్పేది విను… నా నోట్ బుక్ ఇస్తావా? 557 00:49:28,218 --> 00:49:31,180 చెప్పాను కదా, నీకు అన్నీ తిరిగి ఇస్తారు. 558 00:49:31,263 --> 00:49:32,264 ఈ ఒక్క రాత్రికే. 559 00:49:33,056 --> 00:49:36,059 నీకు అర్జంటుగా వైద్య విధమైన లేక ఏ విధమైన సహాయం అవసరమైనా చెప్పు. 560 00:49:36,143 --> 00:49:37,853 ఎక్కువగా గోల చేయకు. 561 00:49:37,936 --> 00:49:40,355 అనవసరంగా పరిస్థితి హింసాత్మకం కావడం ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు. 562 00:49:44,860 --> 00:49:47,863 అలాగే ఐడబెల్ కి స్వాగతం. నీకు నీ బస నచ్చుతుందని నా ఆశ. 563 00:49:59,917 --> 00:50:02,628 పారిస్ కి వెళ్లారు 564 00:50:16,808 --> 00:50:18,852 ఇదొక చెత్త మోడల్. 565 00:50:18,936 --> 00:50:20,729 లేదా బహుశా నువ్వే చెత్త డ్రైవర్ వి ఏమో. 566 00:50:21,313 --> 00:50:23,524 మనం ఆస్టన్ మార్టిన్ ని తీసుకుని ఉంటే బాగుండు అని చెప్పాను కదా. 567 00:50:23,607 --> 00:50:25,901 అవునా? అప్పుడైతే నువ్వు నా ఒడిలో కూర్చొని, పెన్నీని డిక్కీలో కూర్చోబెట్టేవాళ్ళం. 568 00:50:26,568 --> 00:50:27,653 మన పని అయిపోయినట్టే. 569 00:52:15,177 --> 00:52:17,179 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్