1 00:00:02,711 --> 00:00:04,755 నా తోటి ప్రపంచ పౌరులారా. 2 00:00:04,755 --> 00:00:10,594 ఇవాళ ఉదయం 0942 యుటిసికి, ప్రపంచ దేశాలు అన్నీ కలిపి మన ప్రపంచాన్ని ముట్టడించిన ఏలియన్లపై 3 00:00:10,594 --> 00:00:13,263 ఒకే సమయంలో సమన్వయంతో దాడి చేయబోతున్నాయి. 4 00:00:20,521 --> 00:00:24,191 {\an8}ఫాల్క్ స్టోన్, కెంట్, యూకే 5 00:00:38,080 --> 00:00:39,957 -హేయ్! రోడ్డును చూసుకో, బాబు! -ఛ. సారి. సారి. 6 00:00:39,957 --> 00:00:41,166 మాంటీ! 7 00:00:42,543 --> 00:00:44,753 అది దొరికిందా? ఆ హాస్పిటల్ అడ్రెస్. 8 00:00:46,630 --> 00:00:48,090 నాకు అది ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్ అనిపిస్తోంది. 9 00:00:48,799 --> 00:00:50,133 సెప్టిమ్ ఆరోన్డోసిమో. 10 00:00:50,717 --> 00:00:52,010 కాస్పర్ కి మంచి టేస్ట్ ఉంది. 11 00:00:52,636 --> 00:00:54,638 క్షమించాలి, నువ్వు ఫ్రెంచ్ మాట్లాడావా? 12 00:00:54,638 --> 00:00:57,432 మాంటీ వాళ్ళ ఫ్రెంచ్ టీచర్ వాడు హల్లులను సరిగ్గా పలకడు అంటుంది. 13 00:00:57,432 --> 00:01:00,227 నేను ఫ్రెంచ్ చాలా బాగా మాట్లాడగలను, సరేనా? కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంతే. 14 00:01:00,227 --> 00:01:02,312 ఓహ్, సరే. మంచిది, ఏం పర్లేదు. నేను చెప్పింది మళ్ళీ చెప్పు. 15 00:01:02,896 --> 00:01:05,607 షాయ లేబొఫ్, జోయి డెషెనెల్, 16 00:01:06,275 --> 00:01:07,985 తిమోతీ చార్లమే. 17 00:01:07,985 --> 00:01:09,945 -బియోన్సే? అవును. -బియోన్సే? 18 00:01:09,945 --> 00:01:13,490 -కొంచెం సంగీతం మార్చుతావా? -లేదు, పెన్. దానిని వెనక్కి ఇవ్వు. 19 00:01:13,490 --> 00:01:15,492 -ట్రాప్. ర్యాప్. -పెన్. ఆపు. 20 00:01:15,492 --> 00:01:17,411 -పెన్, ఆపు. -మరిన్ని ర్యాప్ పాటలు. 21 00:01:17,411 --> 00:01:19,496 ఆగు, ఇది ఏంటి? 22 00:01:26,920 --> 00:01:28,338 ఇది "కిస్ ఫ్రమ్ ఏ రోజ్" పాటా? 23 00:01:29,089 --> 00:01:30,966 -పెన్, దానిని ఆపు. -జోక్ చేస్తున్నావా? 24 00:01:30,966 --> 00:01:32,593 -పెన్. -సౌండ్ పెంచు. 25 00:01:34,344 --> 00:01:37,389 ఓహ్, ఛ. నెమ్మదించు. మాంటీ, నెమ్మదించు. చూడు! 26 00:01:50,027 --> 00:01:51,278 చెత్త గోల. 27 00:01:55,741 --> 00:01:57,117 వాళ్ళందరూ దేనిని చూస్తున్నారు? 28 00:01:58,535 --> 00:01:59,786 హేయ్. ఆ... 29 00:02:03,916 --> 00:02:04,917 ఏమండి. 30 00:02:05,417 --> 00:02:07,461 -ఏం జరుగుతోంది? -సొరంగాన్ని మూసేసారు. వెళ్ళడానికి లేదు. 31 00:02:07,961 --> 00:02:10,339 మూసేశారా? ఎందుకు? 32 00:02:10,339 --> 00:02:12,257 ఫ్రాన్స్ నుండి రావాల్సిన చివరి ట్రైన్ రాలేదు. 33 00:02:12,257 --> 00:02:13,550 సహాయక బృందాలు వెళ్లారు, తిరిగి రాలేదు. 34 00:02:13,550 --> 00:02:16,136 ఇప్పుడు ఫ్రెంచ్ వారు తమవైపు సొరంగాన్ని శాశ్వతంగా మూసేస్తాం అంటున్నారు. 35 00:02:16,136 --> 00:02:19,431 కాబట్టి మీరు మీ కారులో తిరిగి వెనక్కి అయినా వెళ్లిపోవచ్చు, లేదా మాలాగే ఇక్కడే ఉండి ఎదురు చూడొచ్చు. 36 00:02:19,932 --> 00:02:22,976 -దేని కోసం ఎదురుచూడాలి? -మీ కారులో రేడియో ఏం లేదా? 37 00:02:23,477 --> 00:02:25,437 ఆమె ప్రకటన చేసినప్పటి నుండి ఆగకుండా అదే ప్లే అవుతోంది. 38 00:02:38,951 --> 00:02:40,619 ఏంటి సంగతి? ఏం జరుగుతోంది? 39 00:02:44,706 --> 00:02:47,251 ...వారి సంఖ్యా, ఆయుధ బలం అలాగే దూరాన్ని పెంచి దాడులు చేశారు. 40 00:02:47,251 --> 00:02:49,503 మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం అని చెప్పలేను, 41 00:02:49,503 --> 00:02:52,965 కానీ ఒకటి మాత్రం చెప్పగలను, వాళ్లకు దిమ్మ తిరిగేలా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాం. 42 00:02:52,965 --> 00:02:54,716 -"దెబ్బ తీస్తారా"? ఏం... -మన బాధ వాళ్లకు... 43 00:02:54,716 --> 00:02:57,469 -ఇది... దాడి జరుగుతోంది. అదే అయ్యుండాలి. -మాంటీ? 44 00:02:57,469 --> 00:02:59,096 -ఏం పర్లేదు. ఏం పర్లేదు. -"వాళ్ళ ముందు ఎన్నటికీ 45 00:02:59,096 --> 00:03:00,472 నీ తలను ఒంచకు." 46 00:03:00,472 --> 00:03:03,642 కాబట్టి ఇప్పుడు నా విన్నపం ఏంటంటే, పైకి చూడండి. 47 00:03:03,642 --> 00:03:05,811 పైకి చూడండి. ఇకపై మనం ఆకాశాన్ని... 48 00:03:06,603 --> 00:03:08,480 నువ్వు ఏం చేస్తున్నావు? ఏదో జరుగుతోంది. 49 00:03:08,480 --> 00:03:10,232 అవును, మనం సొరంగం గుండా ఫ్రాన్స్ కి వెళ్ళబోతున్నాం. 50 00:03:10,232 --> 00:03:12,734 -అవునా? -నీకు మతి పోయిందా? 51 00:03:12,734 --> 00:03:14,653 వెనక్కి తిప్పి డ్రైవ్ చెయ్. 52 00:03:30,878 --> 00:03:32,129 ఒక విషయం స్పష్టం చేసుకోనివ్వు, 53 00:03:32,129 --> 00:03:34,798 మిలటరీ వారు వారించినా కూడా నువ్వు ఈ పనిని చేయాలనే అనుకుంటున్నావా? 54 00:03:34,798 --> 00:03:37,551 -వాళ్ళు మనల్ని అరెస్టు చేయరా? -లేదు, చేయరు. 55 00:03:38,719 --> 00:03:40,554 -నిజంగా? -సొరంగం అక్కడ ఉంది. 56 00:03:44,057 --> 00:03:45,267 ఛ. 57 00:03:45,267 --> 00:03:47,644 ఉపయోగం లేదు. ఏవరో ఒకరు చూడకుండా మనం ఆ ఫెన్సు దూకి వెళ్లలేము. 58 00:03:47,644 --> 00:03:49,104 మరి మనం లోనికి వెళ్లడం ఎలా? 59 00:03:51,148 --> 00:03:53,358 -అక్కడ! మాంటీ, అక్కడికి తీసుకెళ్లి ఆపు. -సరే. 60 00:04:04,786 --> 00:04:07,456 -ఇది నేరుగా సొరంగంలోకి వెళుతుందా? -తెలుసుకోవాలంటే వెళ్లాల్సిందే. 61 00:04:09,249 --> 00:04:10,334 హేయ్, ఆగండి. 62 00:04:10,334 --> 00:04:12,044 నేను డిక్కీలో ఉన్న ఇనుప రాడ్డుని తీసుకొస్తాను. 63 00:04:15,172 --> 00:04:17,757 ఇంతకు మించి నేనేం చేయను. సైనికులే చనిపోయారు అంటే... 64 00:04:17,757 --> 00:04:19,593 నీకు తెలుసు కదా, ఇది... 65 00:04:23,597 --> 00:04:25,849 సరే, చూడు. నేనేం నాకు భయం వేసి రాను అనడం లేదు, సరేనా? నేను... 66 00:04:29,186 --> 00:04:30,646 నేను తనకు ఎలాంటి ప్రమాదం వాటిల్లనివ్వలేను. 67 00:04:33,273 --> 00:04:34,274 ఏం పర్లేదు. 68 00:04:35,025 --> 00:04:37,027 నువ్వు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావు, 69 00:04:37,861 --> 00:04:39,029 కాబట్టి నీకు థాంక్స్. 70 00:04:40,113 --> 00:04:42,783 అయితే మనం అమ్మా నాన్నలని కాపాడడానికి వెళ్లడం లేదా? 71 00:04:47,204 --> 00:04:48,205 మీకు నా సహాయం కావాలా? 72 00:04:55,671 --> 00:04:58,590 మనం అమ్మా నాన్నలను కాపాడడానికి ఖచ్చితంగా వెళతాం, సరేనా? 73 00:04:59,466 --> 00:05:01,301 కానీ ఒకటి, మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం 74 00:05:02,010 --> 00:05:04,555 నువ్వు నేను ఏది చెప్తే అది ఖచ్చితంగా చేయాల్సిందే, 75 00:05:04,555 --> 00:05:08,976 అంతేకాని ఎప్పటిలాగా మాట వినకుండా, మారం చేస్తూ నాకు చిరాకు తెప్పించకూడదు. 76 00:05:08,976 --> 00:05:10,060 సరేనా? అలా ఉంటావా? 77 00:05:10,060 --> 00:05:12,479 సరే, నువ్వు కూడా ఎప్పటిలాగే పొగరుబోతులా, తిక్క తిక్కగా మాట్లాడుతూ... 78 00:05:12,479 --> 00:05:13,730 -సరే. - ...బుద్ది లేకుండా చేయకూడదు... 79 00:05:13,730 --> 00:05:15,148 సరే. ఇక నోరు మూసుకో. 80 00:05:18,902 --> 00:05:20,237 ఏంటి? మేము రాము అని అనుకున్నావా? 81 00:05:20,737 --> 00:05:21,989 ఇక వెళదాం పదా. 82 00:05:22,906 --> 00:05:24,950 గట్టిగా తొయ్యి, వెధవా. 83 00:05:46,680 --> 00:05:47,681 ఛ. సైనికులు. 84 00:05:47,681 --> 00:05:50,017 త్వరగా రండి. వాళ్ళు మనల్ని చూడకముందే. పదండి. 85 00:06:16,627 --> 00:06:17,461 మనం వచ్చేసాం. 86 00:06:17,461 --> 00:06:20,005 దక్షిణం వైపు వెళ్లే సొరంగం 100 మీటర్ల మార్క్ 87 00:06:24,009 --> 00:06:27,304 చూస్తుంటే ఇక వెనక్కి వెళ్లలేం అనుకుంట. ఎహ్? 88 00:06:27,930 --> 00:06:29,598 భయపడకు. నేను ఇది ముందుగానే ఆలోచించాను. 89 00:06:30,557 --> 00:06:31,975 పెన్, అది ఏంటి? 90 00:06:31,975 --> 00:06:34,311 ఇది ఛానెల్ సొరంగంలోకి మా క్లాస్ ట్రిప్ మీద వచ్చినప్పుడు నేను చేసిన రిపోర్ట్. 91 00:06:34,311 --> 00:06:36,021 నేను ఒక మ్యాప్ కూడా గీశాను. చూస్తావా? 92 00:06:40,609 --> 00:06:41,860 నేను కూడా సాయాన్ని తెచ్చా. 93 00:06:43,737 --> 00:06:46,782 ఏలియన్ లను తరిమికొట్టేది. స్వయంగా చేసిన అగ్నిని వెదజల్లే మెషిన్. 94 00:06:47,491 --> 00:06:48,909 లివ్ అండ్ లెట్ డై సినిమాలో జేమ్స్ బాండ్ ఇది చేశాడు. 95 00:06:48,909 --> 00:06:52,579 అవును, కానీ, ఆల్ఫ్, నిజ జీవితంలో ఇలాంటిది నీ చేతులను పేల్చేయగలదు. 96 00:06:58,877 --> 00:07:00,128 ఇప్పుడు అసలు ఏం జరిగింది? 97 00:07:00,128 --> 00:07:01,213 వాళ్ళు మనపై దాడి చేస్తున్నారా? 98 00:07:01,922 --> 00:07:03,423 లేదా మనవాళ్లే వారిపై దాడి చేస్తున్నారా? 99 00:07:03,423 --> 00:07:04,341 కరెంటు ఇంకా ఉంది. 100 00:07:05,050 --> 00:07:06,176 అది మంచి విషయమే. పదండి! 101 00:07:08,804 --> 00:07:11,515 క్షమించాలి. నేను ఒక్కడినే భయపడుతున్నాను అని కాదు కానీ, 102 00:07:11,515 --> 00:07:14,434 ప్రస్తుతం అక్కడ ఏదో పెద్ద సంఘటనే సంభవించింది. 103 00:07:15,102 --> 00:07:17,729 కాబట్టి, కొత్త ప్లాన్ చెప్తాను, మనం వెనక్కి వెళ్లి ఏం జరిగిందో చూసి, అప్పుడు... 104 00:07:17,729 --> 00:07:19,314 లేదు! మనం ఇక్కడే ఉండాలి. 105 00:07:19,898 --> 00:07:22,109 మనం వెనక్కి వెళితే వాళ్ళు మనల్ని కనిపెట్టి అక్కడే ఉంచేయగలరు. 106 00:07:22,109 --> 00:07:25,112 -అవును, కానీ ఇటు వెళితే ఏం ఎదురవుతుందో తెలీదు. -నిజమే. మనకు తెలీదు. 107 00:07:25,654 --> 00:07:28,532 కానీ కాస్పర్ ని చేరుకోవాలి అంటే ఈ సొరంగం ద్వారా వెళ్లడం ఒక్కటే దారి అని తెలుసు. 108 00:07:29,658 --> 00:07:33,161 ఇక్కడ ఈ సర్వీసు ఎంట్రన్స్ ఆ ముందు ఉన్న ట్రైన్ సొరంగంతో కలుస్తుంది అని ఉంది. 109 00:07:38,041 --> 00:07:41,545 చూడు, భయపడడంలో తప్పు లేదు. 110 00:07:42,713 --> 00:07:44,256 ఇలాంటి సమయంలో భయం వేయకపోతేనే తేడా అనుకోవాలి. 111 00:07:44,840 --> 00:07:47,426 కానీ ఆ జీవులు ఇక్కడికి వచ్చి నాలుగు నెలలు అవుతుంది. 112 00:07:48,010 --> 00:07:50,721 ఈ దారుణాలను నేను ఇక చూడలేను! 113 00:07:54,474 --> 00:07:59,313 మా అమ్మ నాకు ఒకసారి ఒక విషయం చెప్పింది, క్రిటికల్ సర్జరీలో ఉండగా అనుకుంట, 114 00:08:00,397 --> 00:08:01,607 ఒక సందర్భం ఏర్పడుతుంది అంట, 115 00:08:02,399 --> 00:08:04,735 టేబుల్ మీద ఉన్న శరీరం ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది అంట. 116 00:08:05,569 --> 00:08:06,987 బ్రతకడానికి పోరాడడమో 117 00:08:06,987 --> 00:08:09,448 లేక ఆశలు వదులుకోవడమో, ఆ సందర్భాన్ని మనం కళ్లారా చూడగలం అంట. 118 00:08:10,699 --> 00:08:13,327 మన ఫ్రెండ్ మన కోసం ఎదురుచూస్తున్నాడు. 119 00:08:14,328 --> 00:08:17,623 మనం గనుక వాడిని కనిపెట్టగలిగితే, మానవ జాతి గెలిచే అవకాశం ఉంటుంది. 120 00:08:18,498 --> 00:08:20,250 కాబట్టి, ఇదే మనం నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం. 121 00:08:20,250 --> 00:08:23,253 పోరాడాలా లేక విరమించుకోవాలా? 122 00:08:28,884 --> 00:08:30,302 కాస్పర్ కోసం. 123 00:08:34,972 --> 00:08:36,015 కాస్ప్ కోసం. 124 00:08:37,351 --> 00:08:38,559 కాస్పర్. 125 00:08:44,232 --> 00:08:45,943 సరే. అలాగే. ఇక మనం కూడా వెళ్లాల్సిందే అనుకుంట. 126 00:10:29,338 --> 00:10:31,173 ఇది ఎంతో కీలకమైన విజయం. 127 00:10:31,173 --> 00:10:32,716 ఇప్పుడే ఈ వార్త వింటున్న వారి కోసం చెప్తున్నాం, 128 00:10:32,716 --> 00:10:36,512 ప్రపంచ డిఫెన్స్ కూటమి వారు ఏడు ఏలియన్ షిప్లను విజయవంతంగా కూల్చేశారు. 129 00:10:36,512 --> 00:10:40,140 ప్రస్తుతానికి, ఏలియన్ ఆక్రమణదారుల నుండి ఎలాంటి ప్రతిస్పందనగాని, 130 00:10:40,140 --> 00:10:42,226 లేక వారి ప్రధాన నౌక నుండి ఎదురుదాడులు లాంటివి జరగడం లేదు. 131 00:10:42,226 --> 00:10:45,646 కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మనం వారిని చాలా గట్టి దెబ్బ తీసి ఉంటాము 132 00:10:45,646 --> 00:10:47,856 అని కూటమిలోని అందరూ ఆశాజనకంగా ఉన్నారు అని తెలుస్తుంది. 133 00:10:47,856 --> 00:10:53,111 డబ్ల్యూడిసి ప్రెసిడెంట్ బెన్యా మాబోటే వారి నౌకలు కూలిన ప్రదేశానికి మిలటరీ యూనిట్స్ ని పంపి... 134 00:12:32,878 --> 00:12:35,380 నువ్వు చాలా ముఖ్యమైన రోజును మిస్ అవుతున్నావు, కాస్పర్. 135 00:12:36,757 --> 00:12:39,092 నిద్రలేచి అందరితో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, హ్మ్? 136 00:12:40,260 --> 00:12:42,179 వాడు ఎంజాయ్ చేయడం లేదని నీకు ఎవరు చెప్పారు? 137 00:12:46,141 --> 00:12:48,268 వీడి గురించి మనకు చాలా తక్కువ తెలుసు. 138 00:12:48,268 --> 00:12:50,229 ముందుగా అంచనా వేస్తే పరువు పోగొట్టుకోవాల్సిందే. 139 00:12:50,229 --> 00:12:52,439 వీడి బ్రెయిన్ పనితీరును గమనిస్తే, గాబ్రియేల్, 140 00:12:52,439 --> 00:12:55,067 గంటకు దాదాపుగా ఏడు సార్లు మూర్ఛబోతున్నాడు అని స్పష్టంగా చెప్పొచ్చు. 141 00:12:55,943 --> 00:12:57,653 అది ఎవరూ ఎంజాయ్ చేయలేరు. 142 00:13:00,739 --> 00:13:01,823 అది కూడా నిజమే. 143 00:13:06,828 --> 00:13:10,666 వచ్చిన ఏలియన్స్ తో ఈ పిల్లలకు కనెక్షన్ ఉందని ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. 144 00:13:11,583 --> 00:13:13,752 ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని. 145 00:13:16,171 --> 00:13:18,298 బహుశా ఇవాళ్టితో మనకు వీళ్ళ అవసరం ఉండకపోవచ్చు. 146 00:13:19,466 --> 00:13:21,718 అలా అంటే గుర్తుకొచ్చింది, ఇవాళ సాయంత్రం అందరం కలిసి 147 00:13:21,718 --> 00:13:23,804 మందు పార్టీ చేసుకుంటున్నాం. మన విజయాన్ని వేడుక చేసుకోవడానికి. 148 00:13:23,804 --> 00:13:25,097 నువ్వు కూడా వస్తావా? 149 00:13:26,515 --> 00:13:27,391 విజయం. 150 00:13:28,976 --> 00:13:31,478 ఒక న్యూరోలాజిస్టు నేర్చుకోగల అత్యంత ముఖ్యమైన నైపుణ్యం, ఎస్మే, 151 00:13:31,478 --> 00:13:33,146 తమ మెదడుకు ఎప్పుడు విశ్రాంతిని ఇవ్వాలో తెలుసుకోవడమే. 152 00:13:36,567 --> 00:13:39,778 ముఖ్యంగా ఒక పేషెంట్ ని ఇక కాపాడలేం అని తెలిసినప్పుడు. 153 00:13:48,328 --> 00:13:50,873 దయచేసి నిద్ర లెగు, కాస్పర్. 154 00:13:54,877 --> 00:13:57,880 స్కూల్ లో మేము ఒక వారం అంతా బ్రిడ్జిల గురించి చదివాము, 155 00:13:57,880 --> 00:13:59,923 కానీ సొరంగాల గురించి తెలుసుకోవడం ఇంకా ఆసక్తిగా ఉంటుంది, 156 00:13:59,923 --> 00:14:02,968 ఎందుకంటే సొరంగాలలో వాటి పొడవు, అవి ఉండే లోతు, అలాగే 157 00:14:02,968 --> 00:14:04,887 వాటిపై పడే ఒత్తిడి చాలా కీలకమైనవి. 158 00:14:05,929 --> 00:14:09,600 చూడండి. అక్కడ దానిని చూస్తున్నారు కదా? అది దీనికి ఉన్న పిస్టన్ రిలీఫ్ నాళాలలో ఒకటి. 159 00:14:09,600 --> 00:14:11,727 అది అవతల ఉన్న ఇంకొక ట్రైన్ సొరంగం వరకు కనెక్టు అయి ఉంటుంది. 160 00:14:11,727 --> 00:14:14,354 మిస్ మాల్కిన్ మాతో అవి గనుక ఇక్కడ లేకపోతే మన తలలు బుడగ 161 00:14:14,354 --> 00:14:17,983 -పేలినట్టు పేలిపోతాయి అన్నారు. -దేవుడా, పెన్. ఇక చాలు. 162 00:14:17,983 --> 00:14:19,776 అవన్నీ ఆసక్తికరమైన వాస్తవాలే. 163 00:14:19,776 --> 00:14:21,778 అవునా? కానీ నువ్వు మాకు గంట నుండి అవే విషయాలు చెప్తున్నావు. 164 00:14:21,778 --> 00:14:23,322 ఇక కాస్త శాంతించు, సరేనా? 165 00:14:24,364 --> 00:14:25,699 ఇంకెవరికైనా ఆ ఫీలింగ్ తెలిసిందా? 166 00:14:26,658 --> 00:14:28,118 -ఆ చల్లదనమా? -అవును. 167 00:14:28,118 --> 00:14:30,245 ఇది ఐసు మీద నడుస్తున్నట్టు ఉంది, అంటే... 168 00:14:30,245 --> 00:14:31,747 మాంటీ డేటింగ్ జీవితం కూడా ఇంతే. 169 00:14:31,747 --> 00:14:33,081 అది ఉత్తి సోది, మిత్రమా. 170 00:14:33,081 --> 00:14:35,751 అది నిజమే, మాంటీ. బ్రెక్సిట్ జరిగిన నాట నుండి నీకు గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. 171 00:14:35,751 --> 00:14:36,835 పెన్నీ! 172 00:14:36,835 --> 00:14:39,171 -నిజమే కదా చెప్పాను. -అది ఎవరికీ తెలియాల్సిన పనిలేదు. 173 00:14:39,171 --> 00:14:40,881 నువ్వు ఆగకుండా చెప్తున్న ఆ ఒత్తిడి, వైరింగ్ 174 00:14:40,881 --> 00:14:42,966 ఇంకా ఇతర సోది గురించి కూడా తెలుసుకోవాల్సిన పనిలేదు అలా. 175 00:14:42,966 --> 00:14:44,426 హెయ్, నువ్వు నేను చెప్పినట్టు చేస్తాను అన్నావు. 176 00:14:44,426 --> 00:14:47,012 సరేనా, కాబట్టి ఇక కాస్త నోరు మూసుకొని ఉండు, ఏమంటావు? 177 00:14:47,012 --> 00:14:48,096 మంచిది. 178 00:14:48,805 --> 00:14:51,350 నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ అమ్మ వస్తుంది, నాకు గర్ల్ ఫ్రెండ్ తో ఏం పని, మిత్రమా? 179 00:14:51,350 --> 00:14:52,601 నోరు మూసుకో. 180 00:14:57,272 --> 00:14:59,191 దేవుడా, ఈ చెల్లెళ్లు చాలా దారుణమైన వారు. 181 00:14:59,191 --> 00:15:01,193 నేను కూడా ఒకరికి చెల్లినే. 182 00:15:01,193 --> 00:15:03,403 అలాగే నువ్వు ఇప్పుడు మీ చెల్లితో చాలా కఠినంగా మాట్లాడావు. 183 00:15:05,614 --> 00:15:07,783 ఆమె బహుశా భయపడుతుంది ఏమో. అంటే, 184 00:15:08,408 --> 00:15:10,285 -ఎవరు మాత్రం భయపడరు? -జోక్ చేస్తున్నావు కదా. 185 00:15:10,786 --> 00:15:13,121 ఎవరూ లేని ఒక చీకటి ట్రైన్ సొరంగంలో, 186 00:15:13,121 --> 00:15:15,290 అది కూడా కోట్ల లీటర్ల నీళ్ల కింద నడుస్తూ వెళ్తున్నాం. 187 00:15:16,250 --> 00:15:17,376 ఇది ప్రతీ చిన్నపిల్లాడి కల, ఏమంటావు? 188 00:15:17,376 --> 00:15:19,670 సరేలే. చాలా గొప్ప సాహసమే. 189 00:15:20,671 --> 00:15:22,381 ఆల్ఫీ వాళ్ళ అమ్మ బాగా ముద్దులు పెడుతుందా? 190 00:15:22,965 --> 00:15:25,592 అవును, పెడుతుంది. ఆమె టాప్ టెన్ లో ఉంటుంది అనొచ్చు. 191 00:15:25,592 --> 00:15:27,302 జూడి డెంచ్ తర్వాతే, కాబట్టి... 192 00:15:29,763 --> 00:15:31,348 అయితే, నువ్వు ఎప్పుడు కనిపెట్టావు? 193 00:15:32,015 --> 00:15:33,183 కాస్పర్ గురించి? 194 00:15:33,684 --> 00:15:34,685 ఏం కనిపెట్టడం? 195 00:15:35,352 --> 00:15:37,396 అంటే, ఏమో, వాడు స్పెషల్ అని. 196 00:15:38,605 --> 00:15:41,024 మొదట్లో నాకు కూడా తెలీదు. 197 00:15:42,317 --> 00:15:43,318 కానీ ఒకసారి గతాన్ని ఆలోచిస్తే, 198 00:15:44,027 --> 00:15:45,028 అవును. 199 00:15:45,737 --> 00:15:47,364 వాడిలో మొదటి నుండి ఏదో ఒక స్పెషల్ లక్షణం ఉంది. 200 00:15:48,198 --> 00:15:53,829 మనలో ఎవరూ వినలేని ఒక ప్రత్యేకమైన పాటను వినగల సామర్ధ్యం వాడికి ఉన్నట్టు. 201 00:15:54,371 --> 00:15:55,831 వాడి పురాతన వాక్ మ్యాన్ లాగ. 202 00:15:56,665 --> 00:15:57,666 అది చాలా పాత వస్తువు. 203 00:15:57,666 --> 00:16:00,210 దేవుడా, ఒకసారి ఆలోచించి చూస్తే, నేను వాడిని అస్తమాను ఏడిపించేవాడిని అని తెలుస్తుంది. 204 00:16:00,210 --> 00:16:02,504 కానీ నిజం ఏంటంటే, నాకు కూడా అది చాలా బాగా నచ్చేది. 205 00:16:02,504 --> 00:16:03,839 అబద్ధం. 206 00:16:04,506 --> 00:16:06,258 నువ్వు వాడిని ఏడిపించలేదు, నువ్వు వాడిని ద్వేషించావు. 207 00:16:07,801 --> 00:16:10,512 ఊరుకో. ఇదేం ఎవరికీ తెలీని రహస్యం కాదు. 208 00:16:10,512 --> 00:16:12,306 నువ్వు వాడిని చాలా దారుణంగా చూసేవాడివి. 209 00:16:15,726 --> 00:16:18,270 తప్పుగా అనుకోకు. నువ్వు మాతో ఇక్కడ ఉండడం సంతోషమే. 210 00:16:19,563 --> 00:16:22,691 కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థం కావడం లేదు. 211 00:16:25,485 --> 00:16:28,071 నువ్వే అన్నావు కదా, మన ప్రపంచాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, సరేనా? 212 00:16:28,071 --> 00:16:29,281 అంతకు మించి ఏం లేదు. 213 00:16:29,281 --> 00:16:30,574 "అంతకు మించి ఏం లేదు"? 214 00:16:32,367 --> 00:16:34,203 సరే. అంటే, ఆ కారణంగా కాక ఇంకెందుకు వస్తాను? 215 00:16:35,913 --> 00:16:37,080 ఓరి నాయనో! 216 00:16:38,207 --> 00:16:39,208 ఓహ్, దేవుడా. 217 00:16:47,257 --> 00:16:48,300 వీళ్ళు సహాయక దళాలు. 218 00:16:50,010 --> 00:16:51,345 ఇది ఏలియన్స్ పని. అవి ఇక్కడే ఉన్నాయి. 219 00:16:55,432 --> 00:16:56,433 ఓయ్, నువ్వు బానే ఉన్నావా? 220 00:16:56,433 --> 00:16:58,268 -వెనక్కి వెళ్ళు! -అరేయ్, నేను సాయం చేయడానికి చూస్తున్నా. 221 00:16:58,268 --> 00:17:00,395 కావచ్చు, కానీ వాడికి అది అవసరం లేదు, సరేనా? నీ సాయం అవసరం లేదు. 222 00:17:00,395 --> 00:17:02,523 మీ ఇద్దరి చేదోడు వాడికి అవసరం లేదు. నేనేం చేతకాని వాడిని కాదు. 223 00:17:02,523 --> 00:17:05,192 నేను ఇలాంటి దృశ్యాన్ని చూస్తాను అనుకోలేదు. 224 00:17:06,984 --> 00:17:08,569 ఆగండి, ఆగండి. పెన్నీ ఎక్కడ? 225 00:17:09,863 --> 00:17:10,864 ఛ. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? 226 00:17:11,615 --> 00:17:13,742 -పెన్నీ? -తను మన వెనుకే వస్తుంది కదా? 227 00:17:13,742 --> 00:17:15,536 బహుశా మనల్ని దాటుకుని వెళ్ళిపోయింది ఏమో. 228 00:17:17,162 --> 00:17:18,955 పెన్, వెంటనే ఇక్కడికి రా. 229 00:17:21,834 --> 00:17:23,042 పెన్? 230 00:17:28,006 --> 00:17:29,925 ఓరి, దేవుడా. 231 00:17:31,593 --> 00:17:32,678 -పారిపోండి! -వెళ్ళండి! 232 00:17:34,471 --> 00:17:35,639 -మాంటీ. -ఛ. 233 00:17:35,639 --> 00:17:39,309 -అయ్యో, నేను ఇరుక్కుపోయా. ఇరుక్కుపోయా. -మాంటీ, లెగు. మాంటీ! 234 00:17:39,309 --> 00:17:40,811 లాగండి! లాగండి! 235 00:17:41,478 --> 00:17:42,771 నా లైటర్ ఎక్కడ? 236 00:17:42,771 --> 00:17:44,565 -ఛ, నాకు నా లైటర్ కనిపించడం లేదు. -ఫ్రెండ్స్. 237 00:17:45,190 --> 00:17:46,650 ఓహ్, ఛ! 238 00:17:58,996 --> 00:18:00,163 ఛ. 239 00:18:05,210 --> 00:18:06,420 ఛ. 240 00:18:07,713 --> 00:18:09,214 దానికి ఇప్పుడు ఏమైంది? 241 00:18:09,756 --> 00:18:11,967 అది చూడడానికి, ఏమో, జబ్బుచేసిన దానిలా కనిపించింది. 242 00:18:12,759 --> 00:18:15,262 అది చాలా చల్లగా ఉంది. నాకు ఆ చల్లదనం ఇక్కడికి తెలుస్తుంది. 243 00:18:15,262 --> 00:18:16,513 నాకు తెలిసి అది ఊపిరి తీసుకోవడం లేదు. 244 00:18:16,513 --> 00:18:18,640 అసలు దానికి ఊపిరి అనేది ఉందా? అంటే ఊపిరితిత్తులు... 245 00:18:18,640 --> 00:18:20,434 ఏదోకటి, అదంతా ఎవడికి కావాలి? 246 00:18:20,434 --> 00:18:23,896 పెన్నీ కనిపించడం లేదు, కానీ మీరేమో దాని శరీర నిర్మాణం గురించి చర్చించుకుంటున్నారు. 247 00:18:24,396 --> 00:18:27,065 ప్రస్తుతం నాకు ముఖ్యమైన శ్వాస ఏదైనా ఉంది అంటే అది పెన్నీ శ్వాస మాత్రమే. 248 00:18:27,065 --> 00:18:29,860 నువ్వు ఎప్పుడూ నా శ్వాస చచ్చిన ఎలుక వాసన వస్తుంది అనేవాడివి. 249 00:18:29,860 --> 00:18:31,278 పెన్. ఓరి, దేవుడా. 250 00:18:31,987 --> 00:18:34,948 దగ్గరకు రా. ఇంకెప్పుడూ ఇలా చెప్పకుండా వెళ్ళకు, సరేనా? 251 00:18:34,948 --> 00:18:36,700 నేనేం పారిపోలేదు, ఇక్కడ ఏం ఉందో చూడడానికి వెళ్ళా. 252 00:18:36,700 --> 00:18:40,120 అలాగే నీకు ఈ వింత జీవి నచ్చి ఉంటే, నేను చూసిన విషయం ఇంకా నచ్చుతుంది. 253 00:18:43,624 --> 00:18:44,583 విరిగింది. 254 00:18:57,721 --> 00:18:58,972 ఇల్లు. 255 00:19:15,989 --> 00:19:18,450 త్వరలో. 256 00:19:22,955 --> 00:19:25,457 వాళ్ళ పని అయిపోయింది, అంతా ముగిసినట్టే! 257 00:19:25,457 --> 00:19:27,584 ఇది చూడాల్సిన సరైన వ్యక్తివి నువ్వే. 258 00:19:28,168 --> 00:19:29,419 ఒక్క నిమిషం, ప్రిష. 259 00:19:30,754 --> 00:19:33,173 నేను కాస్త విరామం కోసం బయట నడకకు వెళ్ళాను, 260 00:19:33,173 --> 00:19:37,010 అక్కడ కొన్ని వీధుల అవతల ఇది చూశాను. 261 00:19:38,846 --> 00:19:40,681 ఇలా ప్రపంచమంతా జరుగుతోంది. 262 00:19:42,057 --> 00:19:43,350 అవి చస్తున్నాయి, ఎస్మే. 263 00:19:44,309 --> 00:19:45,143 మనం సాధించాం. 264 00:19:46,228 --> 00:19:47,396 మనం సాధించాం. 265 00:19:54,278 --> 00:19:56,488 -అది ఏంటి? -ఒక జంక్షన్. అవి మ్యాప్ లో ఉన్నాయి. 266 00:19:56,488 --> 00:19:58,866 -మనం అలాంటి దానిని దాటుకుని వచ్చేసాం. -ఆ దారి ఎక్కడికి వెళ్తుంది? 267 00:19:58,866 --> 00:20:01,076 వర్కర్ల కోసం చేసిన ఇంకొక సొరంగానికి ఏమో. 268 00:20:01,660 --> 00:20:05,163 కాళ్లకు తగిలే ట్రైన్ పట్టాలు అక్కడ లేవు, అంటే మనం వేగంగా వెళ్ళగలం. 269 00:20:06,039 --> 00:20:07,124 మమ్మల్ని నడిపించు. 270 00:20:13,922 --> 00:20:15,424 చూశావా? నీకు నేను ఏమని చెప్పాను? 271 00:20:22,389 --> 00:20:23,891 పెన్నీ, జాగ్రత్తగా ఉండు, పిచ్చిదానా. 272 00:20:23,891 --> 00:20:25,642 ఏం పర్లేదు. మొదట్లో నాకు కూడా భయం వేసింది. 273 00:20:25,642 --> 00:20:29,605 కానీ ఇవన్నీ చచ్చిపోయాయి, ఇక ఏం చేయలేవు. చాలా చల్లగా ఉన్నాయి కూడా. 274 00:20:35,235 --> 00:20:38,071 అందుకే ఇక్కడ బాగా చల్లగా ఉంది. వీటన్నిటి వల్ల. 275 00:20:38,071 --> 00:20:41,325 రేడియోలో వాళ్ళు మాట్లాడుతున్న దాడి వల్లే ఇవన్నీ చనిపోయాయి అనుకుంటున్నారా? 276 00:20:41,325 --> 00:20:44,453 కావచ్చు. బహుశా ఇకనైనా ఇవన్నీ తోక ముడుచుకుని వెనక్కి పోతాయేమో. 277 00:20:44,453 --> 00:20:45,787 అదే గనుక జరిగితే భలే ఉంటుంది కదా? 278 00:20:45,787 --> 00:20:48,248 ప్లీజ్. వాటన్నిటికీ ఒక్కటే జబ్బు వచ్చి చావవు, పెన్నీ. 279 00:20:48,248 --> 00:20:49,583 ఆ విషయం నీకు కూడా తెలీదు. 280 00:20:49,583 --> 00:20:51,293 ఈ మధ్య ఆకాశం వైపు చూశావా, బాబు? 281 00:20:51,293 --> 00:20:53,420 అక్కడ అతిగా పరిణామం చెందినది ఏదీ నీకు కనిపించలేదు కదా? 282 00:20:53,420 --> 00:20:56,256 ఇక్కడైతే పెద్దగా పరిణామం చెందిన వారెవ్వరు కనిపించ లేదు అనగలను. 283 00:20:56,256 --> 00:20:59,051 మీరిద్దరూ కాస్త వాదించుకోవడం ఆపుతారా? 284 00:20:59,051 --> 00:21:00,928 జమీలా, ఏం జరుగుతోంది? 285 00:21:10,896 --> 00:21:12,064 అదేంటి? 286 00:21:12,064 --> 00:21:13,148 ఏమో. 287 00:21:24,326 --> 00:21:25,953 నేను ఒకటి ట్రై చేస్తాను. 288 00:22:12,291 --> 00:22:15,919 ఆ శబ్దం ఏంటి? వినడానికి మా అమ్మ దగ్గర ఉండే వింతైన గంటల శబ్దంలా ఉంది. 289 00:22:21,717 --> 00:22:23,886 అంతా ముగిసినట్టు ఉంది. 290 00:22:23,886 --> 00:22:25,554 ఏం ముగియలేదు. 291 00:22:26,722 --> 00:22:28,307 అది ఒక సందేశం. 292 00:22:29,433 --> 00:22:32,102 వాళ్ళ నుండి వచ్చిన సందేశం. 293 00:22:32,102 --> 00:22:33,228 ఎవరికి? 294 00:22:33,812 --> 00:22:35,230 ఏమని చెప్పారు? 295 00:22:37,482 --> 00:22:38,692 పదండి. 296 00:22:40,110 --> 00:22:41,945 -నడవండి. -పదండి. 297 00:23:09,264 --> 00:23:11,016 ఇక్కడ ఏమైంది? 298 00:23:11,600 --> 00:23:12,851 అతను సెక్యూరిటీ వ్యక్తా? 299 00:23:14,102 --> 00:23:16,021 చూస్తుంటే వీళ్ళు ఎదురునిలిచినట్టు ఉన్నారు. 300 00:23:17,189 --> 00:23:18,857 ఎక్కువ సేపు నిలవలేకపోయినట్టు ఉన్నారు, కదా? 301 00:23:22,069 --> 00:23:24,571 ఇది గాడ్జిల్లా సినిమాలో సీనులా ఉంది. 302 00:23:25,155 --> 00:23:27,699 వీళ్ళు దేనినైనా కాపాడుతున్నారు ఏమో లేక... 303 00:23:27,699 --> 00:23:29,409 దేనిని? మరిన్ని సొరంగాలా? 304 00:23:30,911 --> 00:23:31,912 దీనిని. 305 00:23:33,914 --> 00:23:34,915 దేవుడా. 306 00:23:34,915 --> 00:23:36,875 సమయానికి వీళ్ళు గేటును మూయలేకపోయారు. 307 00:23:37,459 --> 00:23:38,877 ఏలియన్స్ వీళ్ళను చంపేశాయి. 308 00:23:41,421 --> 00:23:42,965 పెన్నీ? 309 00:23:42,965 --> 00:23:45,634 పెన్, హేయ్, హేయ్. హేయ్. నన్ను చూడు. నన్ను చూడు. ఏం కాలేదు, సరేనా? 310 00:23:45,634 --> 00:23:47,386 నీకు మళ్ళీ ప్యానిక్ అటాక్ వస్తోంది. బానే ఉన్నావు కదా? 311 00:23:47,386 --> 00:23:49,721 -ఏం కాదు. నీకు ఏం కాదు, పెన్నీ. ఏం కాదు. -నాకు తెలుస్తుంది. తెలుస్తుంది. 312 00:23:49,721 --> 00:23:51,014 -ఏం తెలుస్తుంది? -నాకు తెలుస్తుంది. 313 00:23:55,727 --> 00:23:57,062 -నాకు తెలుస్తుంది. -ఏం తెలుస్తుంది? 314 00:24:04,570 --> 00:24:07,781 డాక్టర్. డాక్టర్, ప్లీజ్, నాకు అర్థం కావడం లేదు... 315 00:24:08,448 --> 00:24:10,993 కనెక్షన్ కట్ అవుతోంది, మళ్ళీ చెప్తారా? 316 00:24:11,910 --> 00:24:14,371 ఇది సెయింట్-లూయి హాస్పిటల్. ఇక్కడ ఏదో జరుగుతోంది. 317 00:24:15,205 --> 00:24:16,874 హలో, నేను డాక్టర్ గానుని. 318 00:24:16,874 --> 00:24:18,792 ...వీళ్లందరినీ చూస్తుంటే ఏదో ఒక దాడికి గురైన వారిలా ఉన్నారు. 319 00:24:19,751 --> 00:24:21,044 తట్టుకోలేకపోతున్నాం... 320 00:24:21,044 --> 00:24:23,505 మాకు వీళ్ళను తీసుకోవడానికి... 321 00:24:23,505 --> 00:24:26,049 -మేము హ్యాండిల్ చేయలేము, ఎవరైనా వీళ్ళను... -డాక్టర్, మాట వినిపిస్తుందా? 322 00:24:31,138 --> 00:24:33,223 ఎమర్జెన్సీ 323 00:24:46,737 --> 00:24:49,865 మెల్లిగా, మెల్లిగా. శ్వాస తీసుకో. 324 00:24:49,865 --> 00:24:51,408 నీకు ఇలా చేసింది ఏంటి? 325 00:24:51,408 --> 00:24:54,077 నన్ను వదిలేయ్. మిగతావారిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళు. 326 00:24:54,077 --> 00:24:56,455 ఇక్కడ సాయం కావాలి! 327 00:25:00,417 --> 00:25:03,378 అవి వస్తున్నాయి... 328 00:25:03,378 --> 00:25:05,214 ఇంకా భయంకరంగా. 329 00:25:28,362 --> 00:25:29,738 వెళ్ళండి, వెళ్ళండి! వెంటనే వెళ్ళండి! 330 00:25:29,738 --> 00:25:31,949 -ఛ. అతన్ని తీసుకెళ్లండి! -అయ్యో. మనం ఇప్పుడు ఏం చేయాలి? 331 00:25:32,741 --> 00:25:35,285 డార్విన్. డార్విన్, వెళ్ళు! పెన్నీ, నువ్వు నాతో రా. 332 00:25:36,620 --> 00:25:37,704 తొయ్యండి. 333 00:25:41,333 --> 00:25:42,918 మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 334 00:25:43,669 --> 00:25:44,670 హేయ్, పెన్నీ. 335 00:25:44,670 --> 00:25:46,588 పెన్నీ. పెన్నీ, నన్ను చూడు. 336 00:25:47,172 --> 00:25:50,050 హేయ్. నీ కళ్ళు మూసుకో, సరేనా? 337 00:25:50,676 --> 00:25:52,386 మనం కలిసి ఒక మేజ్ దాటబోతున్నాం అనుకో, సరేనా? 338 00:25:52,386 --> 00:25:55,681 నీకు ఆ మేజ్ కనిపిస్తుందా? మంచిది, సరే. నువ్వు ముందుకు నడుస్తున్నావు. 339 00:25:55,681 --> 00:25:58,767 నీకు రెండు వైపులా నిన్ను కాపాడడానికి పెద్ద కంచెలు ఉన్నాయి. కానీ మార్గం రెండుగా చీలుతుంది. 340 00:25:58,767 --> 00:26:00,102 ఎటు వెళ్లాలో తెలుసు కదా? నువ్వు... 341 00:26:00,102 --> 00:26:01,854 -ఎడమ వైపు. -అంతే. ఎడమవైపు తిరుగు. 342 00:26:01,854 --> 00:26:02,980 సరే, ఇప్పుడు నేరుగా వెళ్ళాలి. 343 00:26:02,980 --> 00:26:05,274 ఇప్పుడు ఒక మూలకు వెళ్ళాలి. ఆ తర్వాత... 344 00:26:05,274 --> 00:26:07,234 -కుడి వైపు. -అవును. కుడి వైపు, అంతే. 345 00:26:07,818 --> 00:26:10,070 వాజో. వాజో. వాజో... 346 00:26:12,865 --> 00:26:15,075 అందరూ చెప్పేది వినండి! మీ పిల్లల్ని తీసుకుని వెళ్లిపోండి! 347 00:26:15,075 --> 00:26:18,328 ముఖ్యమైన రీసెర్చ్ ని, వీలైన అన్నిటినీ తీసుకుని వెళ్లిపోండి. 348 00:26:19,705 --> 00:26:21,081 త్వరగా! 349 00:26:23,584 --> 00:26:25,169 ఎస్మే, ఏం జరుగుతోంది? 350 00:26:25,169 --> 00:26:27,629 అవి చావలేదు, గాబ్రియేల్. 351 00:26:27,629 --> 00:26:30,424 అవి తిరిగి వస్తున్నాయి. 352 00:26:30,424 --> 00:26:32,676 ఇంకా భయంకరంగా. 353 00:26:36,138 --> 00:26:38,307 మీకు వీలైనన్ని తీసుకొని వెళ్లిపోండి. 354 00:26:38,307 --> 00:26:40,058 ఇదేం టెస్టు కాదు. 355 00:26:42,686 --> 00:26:44,605 సారా, నా ఫైల్స్ తీసుకో. 356 00:26:45,898 --> 00:26:47,024 ఎస్మే. 357 00:26:47,024 --> 00:26:49,026 -ఈ కండిషన్ లో, వీడిని మనం తీసుకెళ్లడం... -నాకు తెలుసు. 358 00:26:49,026 --> 00:26:52,821 -మంచి కంటే చెడె ఎక్కువ చేసినవారం అవుతాం. -తెలుసు అన్నాను కదా. వెళ్లి మిగతావాళ్లకు సాయం చెయ్. 359 00:26:54,656 --> 00:26:55,782 అలాగే గాబ్రియేల్? 360 00:26:56,283 --> 00:26:58,869 ఈ కుర్రాడిని ఎలాగైనా సరే కాపాడమని బయట ఉన్న గార్డులకు చెప్పు. 361 00:27:07,669 --> 00:27:09,713 నువ్వు ఎదురు నిలిచి బ్రతికినవాడివి, కాస్పర్. 362 00:27:11,423 --> 00:27:13,550 ఎలాగైనా బ్రతుకు. 363 00:27:17,179 --> 00:27:19,848 -నాకు భయంగా ఉంది. -ఏం లేదు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చాము. 364 00:27:19,848 --> 00:27:22,100 -ఇప్పుడు ఎటు తిరగాలి? -ఎడమవైపు. తర్వాత కుడికి. 365 00:27:22,100 --> 00:27:23,185 ఆ తర్వాత మళ్ళీ కుడి వైపు. 366 00:27:23,185 --> 00:27:26,396 అవును, అంతే. ఇప్పుడు నువ్వు నాతో పాటు తోట మధ్యలోకి వచ్చావు. 367 00:27:27,022 --> 00:27:28,065 నువ్వు వచ్చేశావు. 368 00:27:29,358 --> 00:27:30,651 అవునా? 369 00:27:32,110 --> 00:27:33,737 వెనక్కి పదండి, ఫ్రెండ్స్! వెంటనే! 370 00:27:43,747 --> 00:27:46,250 అసలు అవి ఏంటి? అవి చాలా పెద్దగా ఉన్నాయి! 371 00:27:46,959 --> 00:27:49,253 ఓరి, దేవుడా. అవి ఏంటి? 372 00:27:51,588 --> 00:27:54,341 -ఆల్ఫ్? నువ్వు ఏం చేస్తున్నావు? ఆల్ఫ్! -చెత్త నా... 373 00:28:01,390 --> 00:28:02,432 అంతే! 374 00:28:03,642 --> 00:28:06,937 ఇది పని చేయడం లేదు. అగ్ని పని చేయడం లేదు! 375 00:28:07,604 --> 00:28:08,981 పదండి! 376 00:28:09,565 --> 00:28:10,482 వెళ్ళు. దూకు. 377 00:28:12,651 --> 00:28:14,611 -మనం ఆ తలుపును మూసేయాలి. -ఇక్కడ. 378 00:28:14,611 --> 00:28:16,113 పదండి. పదా. 379 00:28:17,072 --> 00:28:18,782 పదండి, ఫ్రెండ్స్! ఫ్రెండ్స్, దానిని తిప్పండి. 380 00:28:20,200 --> 00:28:22,911 -అరేయ్, ఆ గేటు ఊడిపోతోంది. త్వరపడండి. ప్లీజ్! -అలాగే, నాకు ఇవ్వు. 381 00:28:25,372 --> 00:28:27,541 -ఇంతకంటే వేగంగా పడడం లేదు! -పదా! వేగంగా! 382 00:28:27,541 --> 00:28:30,127 ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, త్వరగా! త్వరగా, డార్విన్! దానిని మూసేయ్! 383 00:28:42,139 --> 00:28:44,099 కోకిల్స్ - ఫ్రాన్స్ ఫోల్క్ స్టోన్ - ఇంగ్లాండ్ 384 00:28:46,185 --> 00:28:48,896 మనం ఇక్కడ ఉండకూడదు. పదండి. 385 00:28:50,564 --> 00:28:52,107 నడువు, నడువు, నడువు. పెన్నీ, నడువు. 386 00:29:18,133 --> 00:29:20,677 ప్రస్తుతం కొంచెం మంట వేసుకుంటే భలే ఉంటుంది. 387 00:29:20,677 --> 00:29:24,139 నా బ్యాగులో కొన్ని హీట్ ప్యాక్ లు తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు అవి పోయాయి. 388 00:29:24,681 --> 00:29:26,642 మన సామాన్లు, ఆహారం... 389 00:29:26,642 --> 00:29:28,393 దయచేసి ఇప్పుడు తిండి గురించి మాట్లాడకు. 390 00:29:29,353 --> 00:29:30,479 ఇంకెంత సమయం పడుతుందో తెలుసా? 391 00:29:33,148 --> 00:29:36,443 అయితే ఆ ఏలియన్స్ చావలేదు అన్నమాట. పడుకున్నాయి అంతే. 392 00:29:37,027 --> 00:29:39,446 అవును, కానీ లేచే సరికి మారిపోయాయి, ఏదో పరిణామం చెందినట్టు. 393 00:29:39,446 --> 00:29:41,573 భలే విషయం. మామూలుగా ఉన్నప్పుడే వాటితో పోరాడలేకపోయాం. 394 00:29:41,573 --> 00:29:43,116 ఇక ఇప్పుడు వచ్చిన వాటిని ఓడించాలి అంటే... 395 00:29:45,202 --> 00:29:46,578 -ఇవి... -దేవుడా. 396 00:29:50,249 --> 00:29:52,042 చూస్తుంటే వాటిని ట్రైన్ గుద్దినట్టు ఉంది. 397 00:29:52,626 --> 00:29:54,711 అంటే ఆ జనం అందరినీ ఇక్కడి నుండి లాగాయి అన్నమాట. 398 00:29:55,879 --> 00:29:57,464 సరే, అటు వెళ్లడం కుదరదు. 399 00:29:58,048 --> 00:30:00,384 అవును. చూస్తుంటే కరెంటు వైర్లు కూడా ఉన్నట్టు ఉన్నాయ్. 400 00:30:00,384 --> 00:30:01,802 అయితే ఇటు వెళదాం రండి. 401 00:30:16,316 --> 00:30:17,985 బ్లాక్ అయిపోయి ఉంది. ఇక్కడి నుండి వెళదాం. 402 00:30:22,823 --> 00:30:24,032 ఓహ్, ఛ. 403 00:30:27,369 --> 00:30:31,331 ట్రైన్ ప్రమాదంలో లోపల కారు ప్రమాదం జరిగినట్టు ఉంది. 404 00:30:31,331 --> 00:30:32,416 ఎంత దారుణమో. 405 00:30:33,709 --> 00:30:35,711 చూడండి, పెన్నీ అలసిపోయి చలికి వణికిపోతోంది. 406 00:30:35,711 --> 00:30:38,297 తనకు విశ్రాంతి కావాలి, అలాగే మనం ఎలాగూ ఇక్కడి నుండి వెళ్లలేం కాబట్టి, మనం... 407 00:30:38,297 --> 00:30:39,798 అంటే విరమించుకుంటున్నావు, అంతేనా? 408 00:30:39,798 --> 00:30:42,301 -నాకు తెలుసు. -నేనేం విరమించుకోవడం లేదు, వెధవా. 409 00:30:42,301 --> 00:30:44,178 -విరామం తీసుకుందాం అంటున్నాను. -"విరామం తీసుకోవాలా"? 410 00:30:44,178 --> 00:30:45,345 అయితే ఇప్పుడు నువ్వు మా నాయకుడివా? 411 00:30:45,345 --> 00:30:47,431 ఇద్దరూ కొట్లాడుకోవడం ఆపండి. 412 00:30:47,431 --> 00:30:48,682 జామ్, నువ్వు ఏమనుకుంటున్నావు? 413 00:30:51,393 --> 00:30:52,227 వదిలేయండి. 414 00:30:52,227 --> 00:30:55,814 నేను ఇంకా డార్విన్ వెళ్లి మనం పోగొట్టుకున్న వాటికి బదులు ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాం. 415 00:30:55,814 --> 00:30:57,774 పదా. నువ్వు నీ విరామాన్ని ఎంజాయ్ చెయ్, సరేనా? 416 00:31:05,157 --> 00:31:06,658 లేదు. సరే. 417 00:31:07,951 --> 00:31:10,370 -అయితే దీనిని చూద్దామా, ఏమంటావు? -ఇదా? 418 00:31:10,370 --> 00:31:11,830 -అవును. -ఇదేనా? 419 00:31:12,873 --> 00:31:14,416 సరే, మంచిది. ఇది బానే ఉంటుంది. 420 00:31:15,125 --> 00:31:16,627 సరే, పెన్నీ. లోనికి ఎక్కు. 421 00:31:19,922 --> 00:31:22,299 ఇక్కడ చూడు. దుప్పటి కూడా ఉంది. 422 00:31:22,299 --> 00:31:24,009 సరే, పెన్నీ, పడుకో. 423 00:31:27,221 --> 00:31:29,723 సరే. తలగళ్ళతో కోట కడుతున్నాను చూడు. 424 00:31:32,184 --> 00:31:35,896 బెడ్ లైట్ కూడా పెడుతున్నాను. 425 00:31:37,439 --> 00:31:38,607 సరే. 426 00:31:39,233 --> 00:31:40,317 మంచిది. 427 00:31:44,655 --> 00:31:45,656 గుడ్ నైట్, పెన్. 428 00:31:54,373 --> 00:31:55,916 నువ్వు చాలా సేపటి నుండి ఏం మాట్లాడలేదు. 429 00:31:56,625 --> 00:31:57,626 ఏమైనా జరిగిందా? 430 00:31:58,293 --> 00:31:59,586 అంటే, నా ఉద్దేశం, ఇదంతా కాకుండా? 431 00:32:00,712 --> 00:32:02,005 తనను చాలా బాగా చూసుకుంటున్నావు, తెలుసా? 432 00:32:03,966 --> 00:32:05,384 మాటల్లో ఆశ్చర్యం తెలుస్తోంది. 433 00:32:06,051 --> 00:32:08,178 నిన్ను ఇలా నేను ముందెప్పుడూ చూడలేదు. 434 00:32:10,848 --> 00:32:12,558 తనకు ఏం అవసరమో నీకు బాగా తెలుసు. 435 00:32:16,436 --> 00:32:20,190 ఇందాక నువ్వు తనకు చెప్తున్నది ఏంటి? "నువ్వు ఎడమ వైపు వెళ్ళాలి, కుడి వైపు..." 436 00:32:23,151 --> 00:32:24,486 అదా. 437 00:32:24,486 --> 00:32:25,571 మేజ్ ఆట. 438 00:32:26,655 --> 00:32:27,906 వినడానికి వింతగా ఉంది కదా? 439 00:32:29,241 --> 00:32:33,036 కొన్నేళ్ల క్రితం మా ఇంట్లో పరిస్థితి బాలేనప్పుడు, పెన్నీ చాలా... 440 00:32:33,579 --> 00:32:34,913 విపరీతమైన ఒత్తిడికి గురయ్యేది, సరేనా? 441 00:32:35,497 --> 00:32:39,042 ఆమెను కేవలం కొన్ని విషయాలు మాత్రమే శాంతింపజేసేవి అని తర్వాత తెలిసింది, అంటే మ్యాప్స్... 442 00:32:39,042 --> 00:32:40,169 అలాగే బస్సు రూట్స్. 443 00:32:40,878 --> 00:32:43,714 మేము వాటిని ఇంటి నిండా పెట్టేవారం. తనకు భయం వేసినప్పుడు ఒకటి బయటకు తీసి 444 00:32:43,714 --> 00:32:45,215 ఆ దారిలో వెళ్ళేవాళ్ళం. 445 00:32:46,758 --> 00:32:51,805 కానీ, ఒకసారి మేము నడుస్తుండగా ఒక సైకిల్ తొక్కే వ్యక్తిని కారు గుద్దింది. 446 00:32:52,598 --> 00:32:56,185 మెర్సిడీస్ కారు నేరుగా వెళ్లి గుద్దింది. అతను రోడ్డుకు అవతలివైపుకు ఎగిరి పడ్డాడు, 447 00:32:56,810 --> 00:32:57,936 పెన్నీకి కొన్ని అడుగుల ముందే. 448 00:32:58,645 --> 00:33:00,230 -దేవుడా. -అవును. 449 00:33:00,731 --> 00:33:02,065 పెన్నీ అది చూసి తట్టుకోలేకపోయింది. 450 00:33:02,649 --> 00:33:04,818 అంటే, దానికి మొత్తం మతిపోయినట్టు అయింది. మ్యాప్ లేదు, ఇంకేం లేదు. 451 00:33:05,694 --> 00:33:09,823 కాబట్టి, అప్పటికప్పుడు, నేను ఒక మేజ్ ఆటను కనిపెట్టాను. 452 00:33:10,657 --> 00:33:14,745 దేవుడా, ఇది వినడానికి చాలా పిచ్చిగా ఉంటుంది, కానీ... "ఎడమ వైపు తిరుగు, కుడి వైపు తిరుగు." 453 00:33:15,579 --> 00:33:17,456 దాంతో అప్పటి నుండి మేము ఇలాగే చేస్తున్నాం. 454 00:33:18,916 --> 00:33:20,292 నువ్వు పరిస్థితిని చక్కబెట్టావు. 455 00:33:21,793 --> 00:33:23,128 మెరుగుపరిచావు. 456 00:33:25,088 --> 00:33:27,966 చెప్పేది విను, ఇది నీ తప్పు కాదు. ఆ విషయం నీకు తెలుసు కదా? 457 00:33:27,966 --> 00:33:29,468 కానీ తప్పు నాదే. 458 00:33:32,095 --> 00:33:33,555 ఇదంతా నా కారణంగానే జరిగింది. 459 00:33:35,057 --> 00:33:38,060 ఒక సొరంగంలో, చుట్టూ మృగాల మధ్య ఇరుక్కుపోయాం. 460 00:33:38,060 --> 00:33:41,355 తినడానికి ఏమీ లేదు, బయటపడే మార్గం లేదు. 461 00:33:43,732 --> 00:33:45,192 పరిస్థితిని చక్కబెట్టలేను కూడా. 462 00:33:48,862 --> 00:33:50,280 నేను మా అమ్మ మాట విని ఉంటే బాగుండేది. 463 00:33:50,822 --> 00:33:52,824 నేను ఇంట్లోనే ఉండి ఉంటే, అందరం సురక్షితంగా ఉండి ఉండేవారం. 464 00:33:52,824 --> 00:33:55,536 నేను ఉండేవాడిని కాదు. పెన్ ఉండేది కాదు. 465 00:33:56,912 --> 00:33:59,164 నేను ఏం చెప్పినా అది ఇల్లు వదిలి బయటకు రాలేదు. 466 00:33:59,665 --> 00:34:00,749 ఏది చెప్పినా సరే. 467 00:34:01,875 --> 00:34:02,918 కానీ నీ వల్ల వచ్చింది. 468 00:34:03,502 --> 00:34:04,503 నువ్వు మాకు ఆశ కలిగించావు. 469 00:34:05,254 --> 00:34:06,797 కారణంగా ఇప్పుడు ఏం జరిగిందో చూడు. 470 00:34:07,923 --> 00:34:11,426 ఇలా చూడు, అదంతా అనవసరం, సరేనా? ప్రస్తుతం విశ్రాంతి కావాల్సింది పెన్నీ ఒక్కదానికి మాత్రమే కాదు. 471 00:34:11,426 --> 00:34:13,053 నువ్వు కూడా పడుకోవచ్చు కదా? నేను గస్తీ కాస్తా. 472 00:34:13,053 --> 00:34:16,348 లేదు, నాకు నిద్ర అవసరం లేదు. నేను ఆలోచించాలి. 473 00:34:17,516 --> 00:34:18,684 అయితే నడకకు వెళ్ళు. 474 00:34:19,184 --> 00:34:21,436 -నడిస్తే నేను రిలాక్స్ కాగలను. -సరే. అలాగే. థాంక్స్. 475 00:34:24,313 --> 00:34:26,650 క్షమించు. నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నా. 476 00:34:26,650 --> 00:34:27,943 సరే. ఏం పర్లేదు. 477 00:34:46,545 --> 00:34:48,213 ఇంకొక రెండు రోడ్ ఫ్లేర్లు దొరికాయి. 478 00:34:48,714 --> 00:34:50,757 -మొత్తం ఎన్ని దొరికాయి? -అయిదు. 479 00:34:51,550 --> 00:34:54,969 అలాగే రెండు వాటర్ బాటిల్స్, కొన్ని బిస్కట్లు అలాగే టైర్ ఐరన్. 480 00:34:55,512 --> 00:34:59,725 అలాగే ఫ్రెంచ్ ఆల్ప్స్ నుండి వచ్చినట్టు ఉన్న అతని దగ్గర కొన్ని తాళ్లు అలాగే కొండలెక్కే సామగ్రి దొరికింది. 481 00:35:03,103 --> 00:35:06,148 మనం ఇది దాటుకుని వెళ్లలేం. ఇంతటితో దారి మూసుకుపోయింది. 482 00:35:06,148 --> 00:35:08,609 ఏమైనా కనిపించాయా? చాలా దారుణం, ఆహ్? 483 00:35:09,693 --> 00:35:11,528 అవును. అంటే కొన్ని బిస్కట్లు, అలాగే... 484 00:35:11,528 --> 00:35:13,113 ఓహ్, మంచిది. నాకు ఆకలిగా ఉంది. 485 00:35:13,113 --> 00:35:15,616 హేయ్! ఇది అత్యవసర పరిస్థితిలో తినడానికి. 486 00:35:15,616 --> 00:35:17,618 ఒకసారి చుట్టూ చూడు, బాబు. ఇదే అత్యవసర పరిస్థితి అంటే. 487 00:35:17,618 --> 00:35:19,828 ఆల్ఫ్, వాడు అన్నది నిజమే. మనం బయటకు వెళ్లలేం. 488 00:35:19,828 --> 00:35:22,039 దానిని దాటుకుని వెళ్లలేము. 489 00:35:22,539 --> 00:35:25,125 అలాగే, నాకు కూడా... ఆకలిగా ఉంది, కాబట్టి... 490 00:35:25,125 --> 00:35:27,628 మంచిది. ఈ అహంకారితో నువ్వు జతకట్టావు అన్నమాట. 491 00:35:28,212 --> 00:35:31,298 వీడు నిన్ను ఎంతగా ఏడిపించేవాడో... స్కూల్ లో కాస్పర్ ని ఎంత బాధపెట్టాడో, 492 00:35:31,298 --> 00:35:33,008 ఆ సమయంలో నీతో నిలిచింది ఎవరు? 493 00:35:33,675 --> 00:35:34,843 -నువ్వే. -అవును. 494 00:35:35,427 --> 00:35:37,346 నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నిలబడ్డావు. 495 00:35:39,431 --> 00:35:40,641 ఏమన్నావు? 496 00:35:40,641 --> 00:35:43,602 చూడు. ప్రతీదానికి గొడవపడాల్సిన పనిలేదు, ఆల్ఫీ. 497 00:35:44,186 --> 00:35:47,397 మనం బ్రతకడానికి ఎన్నో చేస్తాం. అలాగే నిజమే, అప్పట్లో మాంటీ చాలా దారుణంగా ప్రవర్తించేవాడు, 498 00:35:47,397 --> 00:35:53,070 ఇప్పటికీ అలాగే కొన్నిసార్లు చేస్తాడు, కానీ ప్రస్తుతం నువ్వు కూడా వాడిలాగే దారుణంగా ప్రవర్తిస్తున్నావు. 499 00:36:01,578 --> 00:36:02,829 సర్లే. ఏదోకటి. 500 00:36:03,622 --> 00:36:04,998 కానీ నాకు ఇంకా నీ మీద నమ్మకం లేదు. 501 00:36:04,998 --> 00:36:09,753 -నీకు నా గురించి బాగా తెలుసు అనుకుంటున్నావు, కదా? -లేదు, నాకు అస్సలు తెలీదు. నా సమస్యే అది. 502 00:36:09,753 --> 00:36:10,921 సరే. 503 00:36:11,880 --> 00:36:13,757 నన్ను ఏమైనా అడుగు. దాచకుండా చెప్తాను. 504 00:36:14,716 --> 00:36:15,801 దాచకుండా చెప్తావా, ఆహ్? 505 00:36:17,845 --> 00:36:19,847 సరే. "కిస్ ఫ్రమ్ ఏ రోజ్." 506 00:36:20,430 --> 00:36:24,142 ఒక 1990ల చెత్త పాట నీ ప్లేలిస్టులో ఏం చేస్తోంది? 507 00:36:24,142 --> 00:36:26,436 -మాంటీకి కూడా మనసు విరిగిందా? -అది నీకు అనవసరం. 508 00:36:27,896 --> 00:36:31,608 నీకు నా నమ్మకం కావాలంటే, నాకు ఇది చెప్పాల్సిందే. 509 00:36:31,608 --> 00:36:34,403 మొత్తం చెప్తాను అన్నావు కదా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. 510 00:36:37,197 --> 00:36:38,198 చెత్త గోల. 511 00:36:45,747 --> 00:36:47,708 అది మా అమ్మా నాన్నల పాట, సరేనా? 512 00:36:50,127 --> 00:36:53,505 నాకు అయిదు ఏళ్ల వయసులో అనుకుంట, వాళ్ళు ఆ పాటకి డాన్స్ వేస్తుండగా చూసేవాడిని. 513 00:36:54,464 --> 00:36:58,051 వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకునేవారు. నిజమైన నవ్వు. 514 00:36:58,886 --> 00:37:01,221 అదే కారణం. ఒకప్పుడు పరిస్థితులు 515 00:37:01,763 --> 00:37:06,310 బాగానే ఉండేవి అని నాకు గుర్తుచేస్తుంది కాబట్టి... నేను ఆ పాట వింటుంటాను. 516 00:37:09,563 --> 00:37:10,856 ఇప్పుడు సంతోషమా, వెధవా? 517 00:37:46,850 --> 00:37:49,686 సరే. నడకకి వెళ్లాల్సిందే ఏమో. 518 00:38:16,380 --> 00:38:17,881 ఇది ఒక బస్సులా ఉంది, కదా? 519 00:38:21,468 --> 00:38:24,096 ప్రమాదం జరగడానికి ముందు మిస్టర్ ఎడ్వర్డ్స్ నడిపిన దానిలా ఉంది. 520 00:38:25,347 --> 00:38:27,975 చూడడానికి నలిపేసిన ఒక డ్రింక్ క్యానులా ఉంది. 521 00:38:29,434 --> 00:38:30,644 మేము ప్రాణాలతో బయటపడ్డాం. 522 00:38:31,478 --> 00:38:32,813 నేను మళ్ళీ కలలు కంటున్నాను. 523 00:38:35,315 --> 00:38:36,483 అలాంటిదే. 524 00:38:37,067 --> 00:38:38,110 అవును. 525 00:38:39,152 --> 00:38:40,696 మరి నేను కల కంటున్నట్టు అయితే, 526 00:38:42,197 --> 00:38:43,657 నువ్వు ఎక్కడ ఉన్నావు? 527 00:38:49,746 --> 00:38:50,831 నేను వాళ్ళతో ఉన్నాను. 528 00:38:51,331 --> 00:38:52,332 అంటే, 529 00:38:53,375 --> 00:38:54,668 నాలోని ఒక భాగం. 530 00:38:57,129 --> 00:39:02,259 నీతో అలాగే ఆ సైనికుడు, ట్రెవాంటేతో హాస్పిటల్ లో గడిపిన తర్వాత, 531 00:39:03,135 --> 00:39:04,803 నన్ను ఏదో లాగుతున్నట్టు అనిపించింది. 532 00:39:04,803 --> 00:39:06,930 అది... అది చుక్కానికి ఉండే సూదిలా అనిపించింది. 533 00:39:06,930 --> 00:39:08,807 నేను అది నన్ను ఎటు తీసుకెళితే అటు వెళ్ళాను, 534 00:39:10,017 --> 00:39:12,394 అది నన్ను నేరుగా వాళ్ళ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. 535 00:39:14,313 --> 00:39:15,480 వాళ్ళ లోపలికి. 536 00:39:15,480 --> 00:39:17,065 "వాళ్ళ లోపలికా"? 537 00:39:17,816 --> 00:39:21,904 కానీ నాకున్న బలం అంతా పోగేసుకుని నిన్ను సంప్రదించాను అని మాత్రం తెలుసుకో. 538 00:39:23,280 --> 00:39:24,781 చివరికి నీతో మాట్లాడుతున్నా. 539 00:39:25,991 --> 00:39:27,075 నేను నీకోసమే వెతుకుతున్నాను. 540 00:39:29,828 --> 00:39:30,954 నేను కూడా. 541 00:39:33,165 --> 00:39:34,499 నేను బయటకు రావాలి అనుకున్నాను. 542 00:39:35,292 --> 00:39:36,627 నేను... రాగలను అనుకున్నాను. 543 00:39:38,629 --> 00:39:40,589 ఇక్కడ పరిస్థితిలు ఇంకా దిగజారినట్టు ఉన్నాయి. 544 00:39:40,589 --> 00:39:43,133 రేడియోలో ఏదో దాడి జరుగుతోంది అన్నారు. 545 00:39:43,842 --> 00:39:46,803 బహుశా అది పనిచేసినట్టు ఉంది. మనం వాళ్ళను దెబ్బ తీసినట్టు ఉన్నాం, 546 00:39:46,803 --> 00:39:49,932 అందుకే లైట్లు ఇలా ఫ్లాష్ అవుతున్నట్టు ఉన్నాయి. అలాగే... ఆ... అలాగే ఆ శబ్దం కూడా... 547 00:39:49,932 --> 00:39:51,642 వాటికి బాగా కోపం వచ్చినట్టు ఉంది. 548 00:39:51,642 --> 00:39:53,352 వాళ్ళు పంపుతున్న సిగ్నల్ ఏమైనా సరే, 549 00:39:53,352 --> 00:39:55,604 అంటే, అవి ఇంకా బలంగా తయారైనట్టు ఉన్నాయి ఎందుకంటే... 550 00:39:57,439 --> 00:39:59,191 -నేను నిన్ను చివరికి చూడగలుగుతున్నా. -నిన్ను చూస్తున్నా. 551 00:40:00,984 --> 00:40:03,195 దీనికి అర్థం ఏంటో తెలుసా? 552 00:40:03,195 --> 00:40:05,197 నువ్వు తిరిగి రావడానికి ఇంకా మార్గాలను వెతుకుతున్నావు. 553 00:40:06,365 --> 00:40:10,911 నా దగ్గరకు రా. నేను నీ దగ్గరకు రావడానికి ఎలా మార్గాన్ని వెతుకుతున్నానో అలా. 554 00:40:12,412 --> 00:40:14,248 -అవునా? -అవును. 555 00:40:15,582 --> 00:40:17,584 నువ్వు వాళ్ళతో ఉంటే, వాళ్ళ గురించి నేర్చుకోగలవు. 556 00:40:17,584 --> 00:40:21,296 వాళ్ళు ఏమిటి, ఎలా వారితో పోరాడాలి, వాళ్ళను ఎలా ఓడించాలి అని. 557 00:40:21,797 --> 00:40:24,633 ఆ తర్వాత అందరం కలిసి నిన్ను వెనక్కి రప్పించవచ్చు. నిన్ను మొత్తంగా. 558 00:40:25,759 --> 00:40:27,719 నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. 559 00:40:28,262 --> 00:40:30,305 నువ్వు ప్రయత్నిస్తే నేను కూడా ప్రయత్నిస్తా. 560 00:40:35,060 --> 00:40:36,478 నేను ప్రయత్నం మానుకోను. 561 00:40:38,230 --> 00:40:39,231 ఎప్పటికీ. 562 00:40:45,612 --> 00:40:47,781 హేయ్, మాంటీ. మాంటీ. 563 00:40:48,448 --> 00:40:50,659 -ఏమైంది? -నీకు మార్గాలు కనిపెట్టడం బాగా తెలుసు కదా? 564 00:40:50,659 --> 00:40:51,743 "ఎడమ వైపు, కుడి వైపు తిరుగు"? 565 00:40:52,327 --> 00:40:53,912 అవును. అవును. 566 00:40:53,912 --> 00:40:55,372 పరిస్థితిని బాగు చేసే సమయమైంది. 567 00:41:45,422 --> 00:41:46,798 మాంటీ! 568 00:41:49,259 --> 00:41:51,261 మాంటీ, ఎక్కడ ఉన్నావు? 569 00:41:51,261 --> 00:41:53,972 ఆల్ఫీ! ఆల్ఫీ! ఆల్ఫీ! 570 00:41:53,972 --> 00:41:57,100 -ఏంటి? ఏమైంది? -అవి వస్తున్నాయి. నాకు వినిపించింది. 571 00:41:59,561 --> 00:42:01,146 ఎవరో నా వస్తువులను తీశారు. 572 00:42:01,146 --> 00:42:02,689 నాకు తెలుసు. వాడు ఏం తీసుకున్నాడు? 573 00:42:03,190 --> 00:42:04,441 -కొండలు ఎక్కడానికి వాడే సామాగ్రి. -ఏంటి? 574 00:42:04,441 --> 00:42:06,318 మీరు నిద్ర లేచారు. మంచిది. 575 00:42:07,236 --> 00:42:08,237 మనం వెంటనే బయలుదేరాలి. 576 00:42:08,237 --> 00:42:09,863 పదండి, ఫ్రెండ్స్. 577 00:42:12,491 --> 00:42:17,579 చూశారా? ఈ గందరగోళం గుండా ఒక మార్గం ఇది. గాజును చూసుకుని తాడును ఫాలో అవ్వండి. 578 00:42:17,579 --> 00:42:19,248 వాడు కొన్ని కిటికీలు విరగగొట్టాల్సి వచ్చింది. 579 00:42:19,248 --> 00:42:20,332 మాంటీ! 580 00:42:21,667 --> 00:42:22,835 ఇది నువ్వు చేశావా? 581 00:42:22,835 --> 00:42:24,002 అవును, నేనే చేశా. 582 00:42:24,795 --> 00:42:26,213 సిద్ధమా? 583 00:42:26,213 --> 00:42:27,506 అద్భుతం. 584 00:42:27,506 --> 00:42:28,674 నన్ను ఫాలో అవ్వు, పెన్. 585 00:43:21,351 --> 00:43:23,145 -ఏమైనా తెగిందా? -అలా అనిపించడం లేదు. 586 00:43:23,145 --> 00:43:24,897 అంతా బానే ఉందా? సరే. 587 00:43:29,401 --> 00:43:32,487 -అవి వస్తున్నాయి. పదండి! పదండి. -నడవండి, నడవండి. 588 00:43:41,914 --> 00:43:44,124 మనం ఎత్తైన ప్రదేశానికి వెళ్తున్నామని గమనించారా? 589 00:43:44,124 --> 00:43:45,834 మనం చివరికి వచ్చినట్టు ఉన్నాం. 590 00:43:46,627 --> 00:43:47,628 చూడండి! 591 00:43:50,339 --> 00:43:51,840 -ఓహ్, లేదు. -ఏంటిది? 592 00:43:53,550 --> 00:43:55,344 -ఫ్రెండ్స్, ప్లీజ్... -గోడలు చూడు. 593 00:43:55,886 --> 00:43:56,970 ఏంటి? 594 00:44:00,307 --> 00:44:01,183 దేవుడా. 595 00:44:01,183 --> 00:44:03,894 అవి పేలుడు పదార్దాలు. వాళ్ళు సొరంగం ఎంట్రన్స్ ని పేల్చేయబోతున్నారు. 596 00:44:03,894 --> 00:44:05,521 -ఓరి, దేవుడా. -ఛ. కాపాడండి! 597 00:44:05,521 --> 00:44:07,272 కాపాడండి! 598 00:44:08,440 --> 00:44:10,484 ఎవరైనా ఉన్నారా! ప్లీజ్! కాపాడండి! ప్లీజ్! 599 00:44:10,484 --> 00:44:11,902 ప్లీజ్! ప్లీజ్! కాపాడండి! 600 00:44:12,778 --> 00:44:13,779 ఎవరైనా ఉన్నారా! 601 00:44:24,915 --> 00:44:25,791 హేయ్! 602 00:44:25,791 --> 00:44:29,545 సొరంగంలో ఎవరో ఉన్నారు! హేయ్! సొరంగంలో ఎవరో ఉన్నారు! 603 00:44:29,545 --> 00:44:32,256 -ఏం మాట్లాడుతున్నావు? -వినడానికి పిల్లల స్వరాల్లా ఉన్నాయ్, సర్. 604 00:44:32,256 --> 00:44:34,716 నాకు వెంటనే ఆరుగురు కావాలి! 605 00:44:45,018 --> 00:44:46,645 ఓరి, దేవుడా. బయట ఎవరో ఉన్నారు. 606 00:44:46,645 --> 00:44:48,480 -రండి. -త్వరగా, త్వరగా, త్వరగా! 607 00:44:48,480 --> 00:44:49,773 ఎక్కండి! ఎక్కండి! 608 00:44:49,773 --> 00:44:51,066 ఎక్కండి! తనను పైకి ఎక్కించండి! 609 00:44:51,066 --> 00:44:53,235 -త్వరగా, త్వరగా! -పెన్, వెళ్ళు. 610 00:44:53,235 --> 00:44:54,319 వెళ్ళండి, వెళ్ళండి! 611 00:45:02,119 --> 00:45:03,996 -మాంటీ! -బారికేడ్ ని తియ్యండి! 612 00:45:03,996 --> 00:45:05,455 త్వరగా! త్వరగా! 613 00:45:05,455 --> 00:45:07,666 -వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు! -పదా. నేను పట్టుకున్నా. 614 00:45:07,666 --> 00:45:08,876 త్వరగా, అవి వస్తున్నాయి! 615 00:45:11,336 --> 00:45:12,629 బాంబులను సిద్ధం చేయండి! 616 00:45:12,629 --> 00:45:13,881 -డార్విన్! -మాంటీ! 617 00:45:20,387 --> 00:45:21,638 నేను చెప్పిన వెంటనే! 618 00:45:23,974 --> 00:45:26,602 మూడు, రెండు, ఒకటి! 619 00:46:00,844 --> 00:46:02,095 ఇక సురక్షితం! 620 00:46:08,268 --> 00:46:12,231 థాంక్స్, మిత్రమా. 621 00:46:12,231 --> 00:46:13,857 -సరే, ఏం పర్లేదు. -ఛ. 622 00:46:13,857 --> 00:46:15,484 -మాంటీ! -పెన్. 623 00:46:15,484 --> 00:46:18,487 -హేయ్. నువ్వు లోపల చనిపోయావు ఏమో అనుకున్నాను. -అవును, నేను కూడా. 624 00:46:19,363 --> 00:46:21,281 -బానే ఉన్నావా? -ఛ! 625 00:46:23,492 --> 00:46:26,453 -గీసుకుంది. దేవుడా. -చెత్త గోల. 626 00:46:26,453 --> 00:46:27,538 డార్విన్. 627 00:46:28,205 --> 00:46:30,582 -ఎవరో వస్తున్నారు. -మెడిక్. మెడిక్! 628 00:46:30,582 --> 00:46:32,125 పదండి. వాడిని లేపండి. 629 00:46:32,125 --> 00:46:33,377 వెళ్ళు. 630 00:46:34,920 --> 00:46:37,130 పదా. నీకు ఏం కాదు, సరేనా? 631 00:46:37,130 --> 00:46:39,341 చూడండి, అక్కడ మెడిక్స్ ఉన్నారు. వాళ్ళు గాయాలకు కట్టు కడతారు. 632 00:46:39,341 --> 00:46:41,009 వీళ్ళు నీకు చికిత్స చేస్తారు. 633 00:46:44,805 --> 00:46:46,181 సరే, బ్రో. 634 00:46:49,142 --> 00:46:53,897 -కాస్పర్. కాస్పర్ ని వెతకండి. -ఏంటి? 635 00:47:00,779 --> 00:47:02,281 మనం వాడిని తీసుకెళ్లాలి. 636 00:47:09,705 --> 00:47:13,000 -వాడు... -వాడికి ఏం కాదు. త్వరలోనే నయం అవుతుంది. 637 00:47:13,542 --> 00:47:15,752 హేయ్, వాళ్ళు డాక్టర్లు. వాళ్ళు వాడిని చూసుకుంటారు. 638 00:47:15,752 --> 00:47:17,504 అది చిన్న గీత మాత్రమే, పెన్. ఏం కాదు. 639 00:47:19,506 --> 00:47:20,841 వాడు ఏమని అన్నాడు? 640 00:47:21,884 --> 00:47:23,010 వెళ్లి కాస్పర్ ని కనిపెడదాం. 641 00:47:30,309 --> 00:47:31,602 సరే, అయితే వాడి దగ్గరకు వెళదాం రండి. 642 00:49:50,949 --> 00:49:52,951 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్