1 00:00:53,679 --> 00:00:54,721 మార్నింగ్. 2 00:00:55,848 --> 00:00:57,266 స్టవ్ మీద కాఫీ ఉంది. 3 00:00:59,893 --> 00:01:00,936 నువ్వు పొద్దున్నే లేస్తావా, ఆహ్? 4 00:01:02,563 --> 00:01:04,272 ప్రపంచం ఇలా తయారైనప్పటి నుండే. 5 00:01:09,736 --> 00:01:11,238 దీనిని ఒకసారి చూస్తావా? 6 00:01:11,989 --> 00:01:14,074 కనిపించకుండా పోయిన అందరి అక్షాంశాలా? 7 00:01:14,074 --> 00:01:16,618 తీసుకుపోబడిన వారివి. మార్టిన్ వాళ్ళు లీసని "తీసుకుపోయారు" అన్నాడు. ఇక్కడ. 8 00:01:16,618 --> 00:01:18,954 నాకు నిద్రపట్టక దొర్లుతున్నప్పుడు ఈ ఆలోచన తట్టింది. 9 00:01:18,954 --> 00:01:23,876 నువ్వు చెప్పిన కుర్రాడు గనుక ఫీలిక్స్ ని తీసుకుపోక ముందే విలియమ్స్ వాళ్ళ దిష్టి బొమ్మను చూసి ఉంటే, 10 00:01:23,876 --> 00:01:26,378 అప్పుడు వాడు ఇతర పికప్ పాయింట్లను కూడా చూసి ఉంటాడు కదా? 11 00:01:26,378 --> 00:01:30,299 ఈ మూల చూడు, ఇక్కడే ఎడ్నా రెనాల్డ్స్ ని చివరిగా చూశారు, ఇక్కడ ఒక ఫయర్ హైడ్రంట్ ఉంది. 12 00:01:30,299 --> 00:01:33,844 ఒక సన్నాసి ఆ హైడ్రంట్ మీద ఒక మొహాన్ని పెయింట్ వేశాడు. బహుశా వాడు ఆ మొహాన్ని చూసి ఉంటాడు. 13 00:01:33,844 --> 00:01:36,722 ఈ బ్యూటీ పార్లర్ ని చూడు, ఇక్కడే డోలొరెస్ కిమ్ చివరిగా కనిపించింది. 14 00:01:36,722 --> 00:01:40,475 ఈ గుర్తు కత్తెర ఆకారంలో ఉంది. బహుశా వాడే ఆ గుర్తును గీశాడు ఏమో. 15 00:01:40,475 --> 00:01:41,977 లేదా బహుశా అవి అక్షాంశాలు ఏమో. 16 00:01:41,977 --> 00:01:43,437 ఆ నంబర్లు. 17 00:01:43,437 --> 00:01:47,399 బహుశా షెరిఫ్ టైసన్ గారి బ్యాడ్జిలో ఉన్నట్టే ఈ డ్రాయింగ్స్ లో కూడా ఒకదానిలో ఉన్నాయి ఏమో. 18 00:01:47,983 --> 00:01:51,445 నేను ప్రతీ ఫోటోను, ప్రతీ లైన్ ని, ప్రతీ పదాన్ని ప్రతీ నంబర్ ని పరీక్షిస్తున్నాను. 19 00:01:52,529 --> 00:01:54,656 - ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉండాలి. - లేదా నువ్వు విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో. 20 00:01:54,656 --> 00:01:56,366 నా పని పూర్తి అయినప్పుడు తీసుకుంటాను. 21 00:02:05,042 --> 00:02:06,793 - నా మాటలు... - ఎబ్బెట్టుగా ఉన్నాయా? 22 00:02:06,793 --> 00:02:07,961 నేను... 23 00:02:08,753 --> 00:02:12,216 - "నీ మాటల్లా ఉన్నాయి" అనబోయాను. - అమ్మో. 24 00:02:16,345 --> 00:02:18,639 జనం ఎక్కడ పడితే అక్కడ మిస్ అయిపోయిన టౌన్ లో తిరగడం 25 00:02:18,639 --> 00:02:21,141 నీకు ఎలా అనిపించి ఉంటుందో అని నేను ఆలోచించాను. 26 00:02:21,141 --> 00:02:25,812 కానీ వారిలో ఒకరు నిన్న రాత్రి తిరిగి వచ్చే వరకు నువ్వు గాబరా పడలేదు. 27 00:02:27,981 --> 00:02:28,982 అలాగే ఇప్పుడు... 28 00:02:35,948 --> 00:02:39,117 నువ్వు అందరి కోసం వెతకడం లేదు, అవునా? 29 00:02:41,203 --> 00:02:42,496 నువ్వు ఒకరి కోసం వెతుకుతున్నావు. 30 00:02:46,083 --> 00:02:47,459 అది బిల్లినా? 31 00:02:49,670 --> 00:02:50,879 ఏంటి? 32 00:02:50,879 --> 00:02:51,964 నాకు ఈ నంబర్ తెలుసు. 33 00:02:56,260 --> 00:02:59,721 ఇది ఒక ప్లేట్. ఒక లైసెన్స్ ప్లేట్. బెన్ షెల్టన్ కి సంబంధించింది. 34 00:03:00,681 --> 00:03:06,270 అతని మేనల్లుళ్లు, కాల్ ఇంకా చెట్ ఆయన ట్రక్ ని ఒకరోజు తీసుకెళ్లి ఇక్కడ అదృశ్యమైపోయారు. 35 00:03:06,270 --> 00:03:07,896 మిస్ అయిన మొట్ట మొదటి ఇద్దరు వారే. 36 00:03:07,896 --> 00:03:10,649 షెరిఫ్ టైసన్ ట్రక్ ని కనుగొన్నాడు కానీ పిల్లలు అందులో లేరు, 37 00:03:10,649 --> 00:03:12,943 ఆ తర్వాత ఆయన కూడా అదే లొకేషన్ లో కనిపించకుండా పోయారు. 38 00:03:12,943 --> 00:03:14,945 తర్వాత షెల్టన్ ఇంకా ఆయన భార్య కూడా అదృశ్యమైపోయారు. 39 00:03:15,863 --> 00:03:16,864 సరిగ్గా ఇక్కడే. 40 00:03:25,372 --> 00:03:26,707 వలయాలు. 41 00:03:33,463 --> 00:03:34,673 ఒకవేళ... 42 00:03:35,799 --> 00:03:37,342 వాళ్ళ ఆలోచన ఆలోచిస్తూ... 43 00:03:38,969 --> 00:03:40,137 ఇలా గుండ్రంగా... 44 00:03:43,265 --> 00:03:44,308 తిరుగుతుంటే ఏంటి సంగతి? 45 00:03:46,852 --> 00:03:48,187 ఈ మధ్యలో ఏముంది? 46 00:03:50,022 --> 00:03:51,398 అది బెన్ షెల్టన్ పొలం. 47 00:03:56,987 --> 00:04:02,117 బెన్ అదృశ్యమైయ్యాకా, మిలటరీ వారు తమ ఆధీనంలోకి తీసుకునేవరకు ఇది ఖాళీగానే ఉంది. 48 00:04:02,117 --> 00:04:05,078 వాళ్ళు దీనిని ఆహారం ఇంకా సరుకులు ఉంచే సప్లై డిపోగా వాడుతున్నారు. 49 00:04:09,917 --> 00:04:12,586 ఇక్కడ వాటిని మాత్రమే ఉంచుతున్నారని నాకు అనిపించడం లేదు. 50 00:04:16,714 --> 00:04:17,716 పదా. 51 00:04:37,236 --> 00:04:40,322 ఎంతమంది ఉన్నారో చూడు, తుపాకులతో పోరాటానికి సిద్ధంగా. 52 00:04:40,322 --> 00:04:42,157 నా ఉద్దేశం, ఒకసారి ఆలోచించు. వాళ్ళు దేన్నీ కాపాడుతున్నారు? 53 00:04:43,242 --> 00:04:45,244 ఆహారానికి ఇంత పటిష్టంగా ఎవడూ కాపలా కాయడు. 54 00:04:50,040 --> 00:04:51,875 వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. 55 00:04:53,126 --> 00:04:54,378 హేయ్, పదా. 56 00:05:13,981 --> 00:05:15,566 మనం బాగా చూడగల ప్రదేశానికి వెళ్ళాలి. 57 00:05:46,555 --> 00:05:48,557 అసలు ఇక్కడ ఏముంది? 58 00:05:53,896 --> 00:05:56,064 - ఇక్కడ సౌండ్ వచ్చింది. - సరే. అది యాక్టివ్ గా ఉంది. 59 00:05:56,565 --> 00:05:57,941 సిద్ధపడండి. 60 00:06:06,700 --> 00:06:08,785 తిరిగి తీసుకొచ్చే యూనిట్, పొజిషన్ లోకి వెళ్ళండి. 61 00:06:19,171 --> 00:06:21,048 ఒకటి దొరికింది. దానిని పైకి తీయండి! 62 00:06:35,729 --> 00:06:36,897 సార్జ్, అక్కడ చూడండి! 63 00:06:37,564 --> 00:06:39,775 చొరబాటుదారులు! మనకు నేరుగా! 64 00:06:49,660 --> 00:06:52,746 - ఛ. పదా! పరిగెడుతూనే ఉండు. నడువు! - ఆగు! 65 00:06:52,746 --> 00:06:54,248 ఛ. 66 00:06:55,374 --> 00:06:59,419 కదలకు! నీ చేతులు పైకి ఎత్తు. నీ చేతులు పైకి ఎత్తు. 67 00:07:01,129 --> 00:07:02,130 సరే, నెమ్మదిగా. 68 00:08:36,892 --> 00:08:39,186 ఓయ్, కాస్ప్. ఈ వింతైన ప్రదేశం ఏంటి? 69 00:08:42,313 --> 00:08:44,024 నాకు తెలిసి వాళ్లు నన్ను ఇక్కడే ఉంచినట్టు ఉన్నారు. 70 00:08:44,608 --> 00:08:45,692 ఏంటి, నీకు స్పష్టంగా తెలీదా? 71 00:08:46,902 --> 00:08:49,363 వీటిని చూస్తుంటే మా అమ్మ హ్యాండిల్ చేసే సాధారణ రిపోర్టుల లాగ లేవు. 72 00:08:50,280 --> 00:08:52,574 నా ఉద్దేశం, ఇదంతా ఫ్రెంచ్ లో ఉంది. కాబట్టి, ఇది ఏంటో ఎవడికి తెలుసు? 73 00:08:53,742 --> 00:08:56,870 వాళ్ళు ఇక్కడ ఏం చేశారో కానీ, చూస్తుంటే అది వాళ్ళను కాపాడగలిగినట్టు లేదు. 74 00:08:57,955 --> 00:09:00,165 నిన్ను తప్ప, మిత్రమా. నువ్వు మాత్రం సురక్షితంగా బయటపడ్డావు. 75 00:09:02,376 --> 00:09:03,961 ఏమైంది, కాస్ప్? 76 00:09:04,545 --> 00:09:08,674 నాకు సరిగ్గా తెలీదు. అసలు నిద్ర లేవడం కూడా నాకు గుర్తులేదు. 77 00:09:11,134 --> 00:09:12,344 ఇది నాది. 78 00:09:16,974 --> 00:09:19,393 అవి చొరబడినప్పుడు నువ్వు ఇక్కడ లేకపోవడం నీ అదృష్టం కదా? 79 00:09:20,769 --> 00:09:23,063 వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఇక్కడే ఉన్నారా? 80 00:09:25,816 --> 00:09:27,651 ఈవ - ఎల్కిన్ - నాటోరి - ప్రిష 81 00:09:27,651 --> 00:09:28,735 వీళ్ళు ఎవరు? 82 00:09:28,735 --> 00:09:30,571 ఓహ్, ఆగు. ఇది నువ్వే గీశావు, కదా? 83 00:09:33,448 --> 00:09:34,825 అవును, నేనే గీసి ఉంటాను. 84 00:09:35,325 --> 00:09:36,535 కానీ నాకు గుర్తులేదు. 85 00:09:41,415 --> 00:09:42,708 నేను వీళ్ళను చూశానో లేదో కూడా గుర్తులేదు. 86 00:09:42,708 --> 00:09:44,793 నువ్వు చూసి ఉండకపోతే మరి వాళ్ళ బొమ్మలు ఎలా గీశావు? 87 00:09:44,793 --> 00:09:49,506 ఈవ, ఎల్కిన్, నాటోరి. ఏమైనా గుర్తుకొస్తుందా? 88 00:09:49,506 --> 00:09:50,674 వీళ్ళు... 89 00:09:50,674 --> 00:09:53,427 వీళ్ళు అసాధారణమైన పిల్లలు. వీళ్ళందరూ ఇక్కడ ఉంచబడ్డారు. 90 00:09:53,427 --> 00:09:54,887 నువ్వు కూడా, కాస్పర్. 91 00:09:56,013 --> 00:09:58,182 వాళ్ళు ఈ వార్డులో నీతో పాటు పేషెంట్లుగా ఉంచబడ్డారు. 92 00:09:58,849 --> 00:10:02,019 వింటుంటే వీళ్ళు పేషెంట్లు మాత్రమే కాదు అనిపిస్తోంది. నా ఉద్దేశం, "అసాధారణమైన పిల్లలా"? 93 00:10:02,019 --> 00:10:05,022 - ఈ ప్రదేశాన్ని చూడండి. వీళ్లపై ప్రయోగాలు చేశారు. - కానీ దేనికి అయ్యుండొచ్చు? 94 00:10:05,022 --> 00:10:07,482 - వీళ్ళ మీద దేని కోసం ప్రయోగాలు చేసి ఉంటారు? - ఎవడికి తెలుసు? 95 00:10:08,483 --> 00:10:09,693 వీడు కాదు. 96 00:10:09,693 --> 00:10:11,862 ఇది డబ్ల్యూడిసి వాళ్ళ ప్లానులో భాగం. 97 00:10:11,862 --> 00:10:15,115 అయితే ఇది మిలటరీ పనే. అంటే ఈ పిల్లలు... 98 00:10:15,115 --> 00:10:16,200 నువ్వు... 99 00:10:17,117 --> 00:10:18,118 ఆయుధాలు అయ్యుండొచ్చు. 100 00:10:18,118 --> 00:10:20,704 - అది మనకు తెలీదు. - కానీ ఆ వివరణే సరిపోతుంది, కదా? 101 00:10:20,704 --> 00:10:23,707 నా ఉద్దేశం, వీళ్ళు ప్రమాదకరం కాకపోయి ఉంటే అసలు వీళ్ళను ఇక్కడ ఎందుకు బంధించి ఉంటారు? 102 00:10:23,707 --> 00:10:26,418 అది... అది చాలా మంచి ప్రశ్న. 103 00:10:27,836 --> 00:10:32,633 కాస్ప్, నా కలల్లో నువ్వు ఈ ఏలియన్స్ ని ఓడించడం ఎలాగో కనిపెడతాను అన్నావు. 104 00:10:33,342 --> 00:10:34,551 నిజమేనా? 105 00:10:36,595 --> 00:10:39,181 మిగతావాళ్ళు. ఆ పిల్లలు. బహుశా వాళ్ళే దీనికి కీలకం అయ్యుంటారు. 106 00:10:39,181 --> 00:10:41,642 - నిజంగా అంటున్నావా? - ఎందుకంటే నాకు వాళ్ళు తెలుస్తున్నారు. 107 00:10:43,268 --> 00:10:44,269 వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. 108 00:10:50,150 --> 00:10:53,320 నేను హాస్పిటల్ ని వదిలినప్పుడు కూడా. కానీ అది వాళ్ళే అని నాకు తెలీదు. 109 00:10:55,155 --> 00:10:56,990 మొదట, అది నువ్వే ఏమో అనుకున్నాను, జామ్. 110 00:11:00,702 --> 00:11:04,289 కానీ వాళ్ళు వేర్వేరు భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ మాట్లాడుతున్నారు. 111 00:11:08,335 --> 00:11:09,878 కాకపోతే ఇప్పుడు కాస్త చిన్నగా వినిపిస్తోంది. 112 00:11:10,963 --> 00:11:12,297 వాళ్ళు చాలా దూరంలో ఉన్నట్టు. 113 00:11:15,217 --> 00:11:16,218 పిలుస్తున్నట్టు. 114 00:11:18,804 --> 00:11:20,472 మేము ఎందుకు ఇలా ఉన్నామో నాకు తెలీదు. 115 00:11:21,598 --> 00:11:22,599 ఇలా కనెక్ట్ కాబడటానికి కారణం. 116 00:11:24,268 --> 00:11:28,063 కానీ బహుశా... బహుశా దీనిని ఆధారం చేసుకొని మనం ఎదురుదెబ్బ తీయగలం ఏమో. 117 00:11:28,564 --> 00:11:29,731 సరే, అయితే వెళ్లి వాళ్ళను కనిపెడదాం. 118 00:11:29,731 --> 00:11:32,276 అవును, కాస్ప్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ పారిస్ లో ఎక్కడైనా ఉన్నారా? 119 00:11:32,276 --> 00:11:33,986 - ఇంకా దూరంలో అనుకుంటున్నాను. - నన్ను క్షమించండి. 120 00:11:34,862 --> 00:11:38,323 నేను కాస్పర్ దీనికి కీలకం అనుకున్నాను. ఇప్పుడేమో ఆ మిగతా పిల్లలు కీలకం అంటున్నారు. 121 00:11:38,323 --> 00:11:40,492 అసలు వీడికి వాళ్ళను కలిసినట్టే గుర్తులేదు. 122 00:11:40,492 --> 00:11:43,662 ఓహ్, లేదు. అయినా ఏం పర్లేదు, ఎందుకంటే వాళ్ళ స్వరాలు వీడి బుర్రలో వినిపిస్తున్నాయి కదా, 123 00:11:43,662 --> 00:11:46,248 కానీ వీడి బుర్రలో ఉన్న జిపిఎస్ అంత నమ్మదగింది కాదు. 124 00:11:47,207 --> 00:11:50,335 మీకు ఇదేమి పిచ్చిగా అనిపించడం లేదా? 125 00:11:50,335 --> 00:11:52,129 - ఊరుకో, మాంటీ. ఇప్పుడు అదంతా... - లేదు, ఆల్ఫ్. 126 00:11:52,838 --> 00:11:53,839 నేను అర్థం చేసుకోగలను. 127 00:11:54,548 --> 00:11:57,217 ఇది కాస్త వెర్రిగానే ఉంది, కానీ ఈ ట్రిప్ మొత్తమే వెర్రిగా ఉంది. 128 00:11:57,926 --> 00:11:59,803 ఆ వెర్రితనమే మనల్ని ఇక్కడికి నడిపించింది. 129 00:12:01,138 --> 00:12:02,139 కాస్పర్ దగ్గరకు. 130 00:12:03,140 --> 00:12:06,351 మరి వాడు ఈ పిల్లలు మనం యుద్ధంలో గెలవడానికి సాయం చేయగలరు అంటుంటే, వెళ్లి కనిపెడదాం పదా. 131 00:12:08,478 --> 00:12:11,273 - ఆలోచించు, మనం ఇంకేం కోల్పోగలం? - మనకు ఎక్కడి నుండి మొదలెట్టాలో కూడా తెలీదు. 132 00:12:11,273 --> 00:12:12,858 ఈ ప్రదేశం ఎలా ఉంటుంది? 133 00:12:12,858 --> 00:12:15,319 ఓర్లన్స్ దగ్గరలో ఒక ల్యాబ్ ఉంది. 134 00:12:15,319 --> 00:12:17,988 లేదా వాళ్ళు ఒకదానిని నిర్మిస్తున్నట్టు ఉన్నారు. అది వినడానికి సరిగ్గానే ఉందా, కాస్ప్? 135 00:12:19,573 --> 00:12:20,908 అవును, అవును. అయ్యుండొచ్చు. 136 00:12:22,201 --> 00:12:24,953 నేను దృష్టి పెట్టి వింటే, వాళ్ళ స్వరాలను మనం ఫాలో అవ్వొచ్చు. 137 00:12:25,579 --> 00:12:27,831 - నాకు ఆ మాత్రం చాలు. పదండి. - నాకు కూడా సమ్మతమే. 138 00:12:27,831 --> 00:12:29,333 సరే, అలాగే. వెళదామా? 139 00:12:29,333 --> 00:12:32,669 నువ్వు అన్నట్టే మనం ఇంకేం కోల్పోగలం చెప్పు? మన ప్రాణాలు తప్ప. 140 00:12:38,383 --> 00:12:40,469 అక్కడ ఉంది. క్యాంప్ పియర్స్. 141 00:12:40,469 --> 00:12:41,887 సరే, నువ్వు ఏమని అనుకుంటున్నావు? 142 00:12:50,103 --> 00:12:51,855 మనం నీ కూతురిని ఎలాగైనా వెనక్కి తీసుకొస్తాం. 143 00:12:55,817 --> 00:12:56,944 ఏదొక మార్గాన్ని కనుగొందాం. 144 00:13:01,365 --> 00:13:03,408 చూస్తుంటే చాలా ఎత్తు ఉన్నట్టు ఉంది కదా, క్లార్క్? 145 00:13:03,408 --> 00:13:05,661 ముందు మనం గేటు దాటి వెళ్తే అప్పుడు ఆలోచించొచ్చు. 146 00:13:05,661 --> 00:13:08,956 అక్కడ ఆ బ్యారక్స్ ని చూస్తుంటే, కనీసం 50 మంది సాయుధ సైనికులు ఉన్నట్టు ఉంది. 147 00:13:08,956 --> 00:13:12,751 మనం అంచనాలకు రావడానికి ముందు, వాళ్ళ స్థావరాన్ని గమనించడానికి మాకు రోజు ఇవ్వు. 148 00:13:13,585 --> 00:13:15,379 మనకు వీలైనంత సమాచారాన్ని రాబడదాం. 149 00:13:15,379 --> 00:13:17,631 క్లార్క్, మనం ఆగకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. 150 00:13:19,091 --> 00:13:20,092 మనల్ని చూడు. 151 00:13:21,009 --> 00:13:23,470 నలభై మందితో మొదలెట్టాము. ఇప్పుడు పన్నెండు మందిమి మిగిలాం. 152 00:13:24,596 --> 00:13:26,640 - చివరికి జాక్ ని కూడా కోల్పోయాం. - పద్నాలుగు. 153 00:13:28,892 --> 00:13:30,394 లూక్ ఇంకా నేను కలిపి 14 మంది. 154 00:13:30,394 --> 00:13:32,688 నేను ఇక్కడ పని చేయగల వారి గురించి మాట్లాడుతున్నాను. 155 00:13:32,688 --> 00:13:34,147 నేను నీ తుపాకీని శుభ్రం చేస్తున్నా, హాన్లి. 156 00:13:34,147 --> 00:13:37,693 సరే, చాలు. అందరూ తమ తమ ఉద్దేశాలను వ్యక్తపరచవచ్చు. 157 00:13:39,069 --> 00:13:40,070 ఇంకెవరైనా మాట్లాడతారా? 158 00:13:40,070 --> 00:13:43,156 ఏమీ అనుకోకు, మనలో ఇంకెంత మందిని కోల్పోవడానికి మనం ధైర్యం చేయబోతున్నాం? 159 00:13:43,949 --> 00:13:44,950 ఒక్కరిని తిరిగి తీసుకురావడానికి? 160 00:13:45,993 --> 00:13:46,994 ఒక్కరా? 161 00:13:47,578 --> 00:13:49,246 ఆమె "ఒక్కత్తే" కాదు, తన పేరు సారా. 162 00:13:49,246 --> 00:13:50,539 నేను చెప్పేది ఏంటో నీకు తెలుసు. 163 00:13:51,290 --> 00:13:54,877 పేర్లు చాలా ముఖ్యం. అవి లేకపోతే జనాల్ని మనం త్వరగా మర్చిపోతాం. 164 00:13:54,877 --> 00:13:56,879 నేనేం మర్చిపోలేదో చెప్తాను వినండి. 165 00:13:57,963 --> 00:14:00,174 వాటిని మన వైపు నడిపించింది వీడే. 166 00:14:00,174 --> 00:14:02,843 - వద్దు, మనకు ఆ విషయం తెలీదు. - వాటి స్వరం వీడి బుర్రలో వినిపిస్తుంది. 167 00:14:02,843 --> 00:14:05,512 - అప్పుడు అవి కూడా వీడి ఆలోచనలను తెలుసుకోలేవా? - అది అలా పనిచేయదు. 168 00:14:05,512 --> 00:14:07,389 పొగమంచు మధ్య వీడు మన ప్రాణాలను కాపాడాడు. 169 00:14:07,389 --> 00:14:10,517 - ఆ ఏలియన్ మన వెంట పడకుండా ఆపాడు. - దానితో మాట్లాడి అలా చేశాడు. 170 00:14:10,517 --> 00:14:12,394 - మరి వాటికి వీడు ఇంకేం చెప్తుండవచ్చు? - వెనక్కి తగ్గు. 171 00:14:12,394 --> 00:14:14,688 - ఎందుకు? నిజం తెలుస్తుందేమో అని భయంగా ఉందా? - వెనక్కి వెళ్ళు అన్నాను! 172 00:14:14,688 --> 00:14:17,065 అందరూ కాస్త... శాంతించండి. 173 00:14:17,566 --> 00:14:19,443 నువ్వు మా నుండి చాలా విషయాలు దాచావు. 174 00:14:21,028 --> 00:14:23,447 ఆ ఏలియన్ వస్తువు సంగతి? 175 00:14:25,240 --> 00:14:26,241 నువ్వా? 176 00:14:26,825 --> 00:14:29,203 నువ్వు కూడా అంటున్నావు. నిజంగా? 177 00:14:31,079 --> 00:14:34,416 సరే, అలాగే. మంచిది. పోండి. వెళ్లిపోండి. 178 00:14:35,417 --> 00:14:39,004 నాకు ఈ రాద్ధాంతంతో పని లేదు. ఈ పనిని నేనే చేసుకోగలను. 179 00:14:44,051 --> 00:14:47,221 నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, తెలుసా? నీకు వాళ్ళు కావాలి. 180 00:14:48,680 --> 00:14:50,390 అక్కడ నీకు వీళ్ళ సాయం కావాలి. 181 00:14:51,683 --> 00:14:52,684 ఉండు. 182 00:14:55,062 --> 00:14:56,063 వాళ్ళతో మాట్లాడు. 183 00:14:56,730 --> 00:14:57,981 నేను మాట్లాడటానికి ప్రయత్నించాను. 184 00:14:58,524 --> 00:15:01,276 కాదు. సైనికుల్లా కాదు. సామాన్య ప్రజల్లా. 185 00:15:02,528 --> 00:15:05,364 భయపడుతున్న వారితో, తమ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్న వారితో మాట్లాడు. 186 00:15:06,406 --> 00:15:07,658 నువ్వు ఏంటో వాళ్లకు చూపించు. 187 00:15:26,260 --> 00:15:31,181 మెడ్ స్కూల్ లో, నేను క్యాన్సర్ వార్డులో ఒక వారం రోజులు డాక్టర్ గారిని అనుసరించాను. 188 00:15:33,267 --> 00:15:36,562 చావు తమ శరీరాల్లోనే ఉంది అని రోగులు తెలుసుకోవడం చూశాను... 189 00:15:36,562 --> 00:15:39,106 - నీ ఉద్దేశం ఏంటి? - నీకు ఏమైనా అర్జెంటు పని ఉందా? 190 00:15:43,610 --> 00:15:45,028 నేను ఆ విషయం మర్చిపోయాను. 191 00:15:46,196 --> 00:15:48,991 లేదా దాని గురించి ఆలోచించకుండా బలవంతం చేసుకున్నాను ఏమో. 192 00:15:48,991 --> 00:15:52,119 ఎంతో బాధను దాచుకున్నట్టు దానిని దిగమింగాను. 193 00:15:55,622 --> 00:15:59,751 ఆ డాక్టర్, ఆ వారం చివరిన నాతో ఒక మాట చెప్పారు. 194 00:16:01,211 --> 00:16:05,424 ఆయన ఏమన్నారు అంటే, "తమ ప్రాణాల గురించి మాత్రమే కాక 195 00:16:06,800 --> 00:16:10,554 తమకంటే ముఖ్యమైన దాని కోసం పోరాడటానికి సిద్ధమైన వారు మాత్రమే బ్రతికే అవకాశాలు ఎక్కువ." 196 00:16:12,598 --> 00:16:17,269 బహుశా తమ కుటుంబాల కోసమో, తాము ప్రేమించిన వారికోసమే, లేక వేరే దేని గురించి అయినా కావచ్చు. 197 00:16:19,146 --> 00:16:20,814 తమ ప్రాణాలకు మించినది. 198 00:16:23,317 --> 00:16:24,818 ఈ మాటను నేను మర్చిపోయా. 199 00:16:26,987 --> 00:16:28,572 మిమ్మల్ని కలిసేవరకు. 200 00:16:29,781 --> 00:16:31,825 మీరు పోరాడటం చూసేంత వరకు. 201 00:16:32,659 --> 00:16:33,744 మీ ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం. 202 00:16:34,745 --> 00:16:35,954 మరొక విషయం కోసం... 203 00:16:38,457 --> 00:16:40,000 ప్రాణ త్యాగం చేయడం. 204 00:16:42,669 --> 00:16:45,506 నా కూతురు కోసం వెతుకుతూ మీరు ప్రేమించిన వారిని కోల్పోవాల్సి వచ్చినందుకు క్షమించండి. 205 00:16:48,008 --> 00:16:49,176 అలాంటి బాధ... 206 00:16:53,931 --> 00:16:58,852 మీకు ఆగిపోవాలని అనిపించినా, ఆ బాధను మింగేయాలని అనిపించినా, నేను అర్థం చేసుకోగలను. 207 00:16:59,561 --> 00:17:00,562 నన్ను నమ్మండి. 208 00:17:02,439 --> 00:17:04,775 మిమ్మల్ని కలవడానికి ముందు నేను కూడా అలాంటి పనే చేసేదానిని. 209 00:17:05,858 --> 00:17:06,859 మీ అందరినీ. 210 00:17:34,805 --> 00:17:36,515 - హేయ్! - ఇది నేనే. 211 00:17:36,515 --> 00:17:38,016 వాళ్ళు గాలిలో గాలిస్తున్నారు. ఇలా రా. 212 00:17:39,977 --> 00:17:42,604 దీనిని తీసుకో. దీనిని ఆ సార్జెంట్ నుండి తీసుకున్నా. 213 00:17:42,604 --> 00:17:44,815 భలే, ఇక నేను కూడా పరారీలో ఉన్న దోషిని అన్నమాట... 214 00:17:47,234 --> 00:17:48,235 సాహసాలు చేయడం నీకు మొదటిసారి కాదా? 215 00:17:48,944 --> 00:17:51,280 నిజంగా సాహసాలు చేసేవారు ఎవరూ అలా మట్లాడరు. 216 00:17:52,030 --> 00:17:54,199 - మనం వెళ్ళాలి! - అప్పుడే కాదు, ఇంకా కాదు. ఆగు. 217 00:17:54,199 --> 00:17:55,409 అది ఇక్కడే ఎక్కడో ఉంది. 218 00:17:55,409 --> 00:17:56,910 మనం అక్కడ చూసింది అదేంటి? 219 00:17:56,910 --> 00:17:59,496 ఆ కన్నం. అందులో ఉన్న నీలం లైట్. అది బ్రతికి ఉన్నట్టు కనిపించింది. 220 00:17:59,496 --> 00:18:01,665 ఎందుకంటే అక్కడ ఏదో ఉంది. ఆ ఏలియన్స్ పంపింది ఏదో. 221 00:18:01,665 --> 00:18:04,251 అలాగే అదేంటో జనానికి తెలీడం మిలటరీ వాళ్లకు ఇష్టం లేదు. 222 00:18:04,251 --> 00:18:06,628 మనల్ని కాపాడుతున్నాం అని చెప్తూ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని నాకు తెలుసు. 223 00:18:06,628 --> 00:18:08,922 ఆ కుర్రాడు, కాస్పర్, వాడు ఏమైనా చూసి ఉంటాడా? 224 00:18:08,922 --> 00:18:10,465 వాడు దేనినైనా చూడడం కాదు. 225 00:18:13,969 --> 00:18:15,220 దానినే చూశాడు. 226 00:18:18,599 --> 00:18:20,851 బెన్ పొలంలో అసలు ఏం జరుగుతోంది? 227 00:18:21,602 --> 00:18:23,020 నాకు తెలీదు. 228 00:18:24,188 --> 00:18:26,398 కానీ అదేంటో మనం కనిపెట్టాలి. పదా, వెళదాం. 229 00:18:26,398 --> 00:18:28,108 నాకు సురక్షితమైన ఒక ప్రదేశం తెలుసు. 230 00:18:45,125 --> 00:18:47,961 ఇది జనాన్ని తరలించడానికి వాడిన ప్రదేశంలా ఉంది. 231 00:18:47,961 --> 00:18:49,546 ఇక్కడ అడ్డుగా ఏం లేదు. 232 00:19:09,775 --> 00:19:11,276 ఎవరూ లేరు. పదండి. 233 00:19:18,158 --> 00:19:19,409 సరే. చెప్పు. 234 00:19:20,410 --> 00:19:21,453 ఏంటి? 235 00:19:21,453 --> 00:19:25,249 నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు అని నాకు తెలుసు. కాబట్టి నీ బుర్ర పేలిపోవడానికి ముందే విషయం చెప్పు. 236 00:19:28,377 --> 00:19:29,628 నేను నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. 237 00:19:30,712 --> 00:19:34,216 మా అందరిలా. నా ఉద్దేశం, మనము ఎంతో ఎదుర్కొని ఇక్కడికి వచ్చాము. 238 00:19:35,092 --> 00:19:36,677 ఇప్పుడు చివరికి కాస్పర్ ని కనిపెట్టాం. 239 00:19:37,803 --> 00:19:38,804 అవునా? 240 00:19:39,930 --> 00:19:43,267 నా ఉద్దేశం, ఆ హాస్పిటల్ లో వాడు ఒక్కడే ఎలా బ్రతికి బయటపడ్డాడు? 241 00:19:43,892 --> 00:19:46,228 - వాడు ఒక్కడే మిగిలాడు. - లేదా వదిలేయబడి ఉండొచ్చు. 242 00:19:46,812 --> 00:19:48,355 సరే, ఏదోకటి. అలా ఎందుకు అయ్యుంటుంది? 243 00:19:49,898 --> 00:19:54,111 చూడు, నా క్రూరమైన మార్గంలో నాకు కూడా మీలాగే వాడు ఏంటో తెలుసు. 244 00:19:54,111 --> 00:19:56,738 నేను వాడి కళ్ళలోకి చూసేవాడిని. వాడికి నేను కలిగించిన భయం కనిపించేది. 245 00:19:56,738 --> 00:19:57,823 అలాగే బాధ. 246 00:19:57,823 --> 00:20:01,076 నేను ఒప్పుకుంటా, నాకు అందులో సంతోషం దొరికేది. కానీ విషయం ఏంటంటే వాడు ఏంటో నాకు తెలుసు. 247 00:20:01,827 --> 00:20:07,624 కానీ ఇప్పుడు నేను వాడిని చూసినప్పుడు... ఏమో, ఏమీ కనిపించడం లేదు. ఏదో సూన్యంలా ఉంది. 248 00:20:09,001 --> 00:20:10,586 నీకు కూడా అది కనిపించడం లేదా, చెప్పు. 249 00:20:11,795 --> 00:20:15,591 ఇలా విను. కాస్పర్ కలలే మనల్ని వాడి దగ్గరకు రప్పించాయి. 250 00:20:16,508 --> 00:20:18,927 కాబట్టి అవి మనల్ని ఎటు తీసుకెళ్తే నేను అటు వెళ్తాను. 251 00:20:21,638 --> 00:20:24,349 నువ్వు కూడా ఆ పని చేయగలవా? వాడిని నమ్మగలవా? 252 00:20:26,977 --> 00:20:27,978 నేను నిన్ను నమ్ముతున్నాను. 253 00:20:29,146 --> 00:20:31,023 నేను నీ కలలనే ఫాలో అవుతాను. 254 00:20:33,150 --> 00:20:36,695 ...కొత్త, మరింత ప్రమాదకరమైన ఏలియన్స్ దాడులు పెరుగుతున్నాయి. 255 00:20:36,695 --> 00:20:39,948 పసిఫిక్ వాయువ్య దిశ నుండి రాకీ పర్వతాల ప్రాంతం వైపు వెళ్తున్నాయి. 256 00:20:39,948 --> 00:20:41,408 వాటి వీక్షణలు పెరుగుతుండడంతో... 257 00:20:42,326 --> 00:20:44,411 - ఏమైంది, పిల్లా? - అమ్మోనియా స్థాయులు... 258 00:20:45,078 --> 00:20:46,246 ఈ ప్రాంతాలలో, 259 00:20:46,246 --> 00:20:49,833 అలాగే దాడులు పెరుగుతుండడంతో అనేక మంది ఇబ్బందికరమైన ప్రదేశాల గుండా 260 00:20:49,833 --> 00:20:52,044 తప్పించుకోవాల్సి వస్తోంది. 261 00:20:56,173 --> 00:20:59,468 ...మిలటరీ అలాగే సహాయక బృందాలు విడిపోయి ఒక... 262 00:20:59,468 --> 00:21:00,677 ఈవ్నింగ్, మార్లీన్. 263 00:21:00,677 --> 00:21:03,138 ...తీవ్రమైన పరిస్థితి ఎదురవుతోంది... 264 00:21:04,932 --> 00:21:05,933 తీసుకో. 265 00:21:06,892 --> 00:21:09,061 ఇక మర్యాదలు పూర్తి అయ్యాయి కాబట్టి చెప్పండి. 266 00:21:09,937 --> 00:21:12,189 పరారీలో ఉన్న ఇద్దరు నా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? 267 00:21:12,189 --> 00:21:15,192 అలాగే నెమ్మదిగా మాట్లాడండి. ఇప్పుడే పిల్లల్ని పడుకోబెట్టాను. 268 00:21:16,360 --> 00:21:17,653 ఇలా రావడం ఎలా ఉంటుందో... 269 00:21:19,112 --> 00:21:20,697 నాకు... నాకు తెలుసు. 270 00:21:20,697 --> 00:21:23,116 అలాగే నన్ను నమ్ము, మేము వేరే ప్రదేశానికి వెళ్లగలిగితే తప్పకుండా వెళ్తాము... 271 00:21:23,116 --> 00:21:24,618 నువ్వు ప్రమాదకరమా? 272 00:21:25,202 --> 00:21:26,203 అతను? 273 00:21:26,203 --> 00:21:27,663 కాదు. దేవుడా, కాదు. 274 00:21:27,663 --> 00:21:29,498 వార్తల్లో మీరు ప్రమాదకరమైన వారు అంటున్నారు. 275 00:21:30,123 --> 00:21:31,667 మేడం, ఒట్టేసి చెప్తున్నాను, మేము... 276 00:21:31,667 --> 00:21:34,253 క్షమించాలి, ఇది మా కుటుంబ సభ్యుల సంభాషణ. 277 00:21:38,215 --> 00:21:39,675 మనం ఇంకా కుటుంబమే కదా? 278 00:21:41,426 --> 00:21:42,511 నా ఉద్దేశం, లీగల్ గా? 279 00:21:48,433 --> 00:21:49,852 అంటే, కనీసం ఆ కారణమైనా ఉంది. 280 00:21:50,561 --> 00:21:54,815 మార్లీన్, నువ్వు మాతో మాట్లాడటం కూడా ప్రమాదకరం. 281 00:21:54,815 --> 00:21:56,942 ఈ సాయం ఎంత గొప్పదో నేను మాటల్లో చెప్పలేను. 282 00:21:56,942 --> 00:21:58,819 కానీ ఇందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. 283 00:22:00,320 --> 00:22:01,697 బిల్లిని వెతకడానికి. 284 00:22:07,619 --> 00:22:08,620 నీకు... 285 00:22:10,205 --> 00:22:12,541 బిల్లికి ఏమైందో మీకు తెలుసా? అతను ఎక్కడ ఉన్నాడో తెలుసా? 286 00:22:12,541 --> 00:22:16,587 ఒక ఆధారం దొరికింది, నిజమైంది. మాకు కొంచెం టైమ్ కావాలి అంతే. 287 00:22:18,172 --> 00:22:19,339 మాకు అది ఇవ్వగలవా? 288 00:22:20,924 --> 00:22:22,885 పెద్ద అందంగా ఉండదు, కానీ ఒక రాత్రి పడుకోవచ్చు. 289 00:22:22,885 --> 00:22:25,179 - థాంక్స్. - రేపు ఉదయమే వెళ్ళిపోవాలి. 290 00:22:34,354 --> 00:22:35,355 దేవుడా. 291 00:22:38,150 --> 00:22:39,568 సరే, నీకు ఏమైనా మాట్లాడాలని ఉందా? 292 00:22:43,197 --> 00:22:44,198 బిల్లి గురించా? 293 00:22:44,198 --> 00:22:47,826 అవును. అతను ఎవరు? అంటే, ఆమె భర్తా ఏంటి? 294 00:22:49,620 --> 00:22:51,163 కాదు, నా భర్త. 295 00:22:56,168 --> 00:22:58,128 మనం కొంచెం కూర్చోవచ్చా? 296 00:23:12,017 --> 00:23:14,937 బిల్లి చెడ్డ వ్యక్తి ఏం కాదు. అస్సలు కాదు. 297 00:23:16,146 --> 00:23:17,564 అబద్ధాలు చెప్పలేదు, మోసం చేయలేదు. 298 00:23:18,941 --> 00:23:22,027 కానీ మా మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి, అవి ఎన్నటికీ పోలేదు. 299 00:23:24,613 --> 00:23:26,323 మాట్లాడిన ప్రతీసారి గొడవపడేవారం, కాబట్టి... 300 00:23:27,574 --> 00:23:29,159 కాబట్టి మాట్లాడుకోవడమే మానేసాం. 301 00:23:30,702 --> 00:23:31,703 చాలా నెలలు. 302 00:23:33,205 --> 00:23:38,043 ఆ తర్వాత, ఒకరోజు తనకు ఒక బిడ్డ కావాలి అన్నాడు. 303 00:23:40,754 --> 00:23:45,717 నేను, "భలే జోకు. నాకు విడాకులు కావాలి" అన్నాను. 304 00:23:49,263 --> 00:23:50,973 బహుశా నా జోకు అంత నవ్వు తెప్పించి ఉండకపోవచ్చు. 305 00:23:57,187 --> 00:23:59,940 అతను తన అక్క, మార్లీన్ తో ఉండడానికి ఇక్కడికి వచ్చేసాడు. 306 00:24:02,943 --> 00:24:06,488 రెండు రోజుల తర్వాత, షెరిఫ్ టైసన్ అదృశ్యమయ్యాడు, ఆ తర్వాత ఏలియన్స్ వచ్చాయి. 307 00:24:07,865 --> 00:24:10,701 ఆ తర్వాత మరికొందరు అదృశ్యమయ్యారు, అప్పుడు మిలటరీ వారు వచ్చారు. 308 00:24:11,535 --> 00:24:12,786 ఆ తర్వాత, బిల్లి మాయమైపోయాడు. 309 00:24:15,163 --> 00:24:16,164 ఇప్పుడు నువ్వు వచ్చావు. 310 00:24:18,667 --> 00:24:20,043 నేను అతను నాకు దూరంగా పోవాలి అనుకున్నా. 311 00:24:22,462 --> 00:24:23,589 కానీ ఇలా కాదు. 312 00:24:25,424 --> 00:24:28,844 నాకు ఎందుకో ఇదంతా నా తప్పే అనిపిస్తోంది. 313 00:24:44,443 --> 00:24:45,903 నా కొడుకుకు జబ్బు చేసింది. 314 00:24:52,576 --> 00:24:54,494 వాడి చిన్న శరీరం నొప్పితో విలవిలలాడేది, తెలుసా? 315 00:24:57,915 --> 00:24:58,916 చాలా. 316 00:25:04,630 --> 00:25:07,132 ఒక క్షణం పాటు నేను ఆ బాధ ఎలాగైనా దూరం కావాలి అని ఆశపడ్డాను. 317 00:25:10,052 --> 00:25:14,348 మాలో ఉన్న నొప్పి కూడా. వెంటనే... 318 00:25:17,059 --> 00:25:18,060 పోవాలని. 319 00:25:23,190 --> 00:25:24,191 ఆ తర్వాత... 320 00:25:27,152 --> 00:25:29,571 డాక్టర్ వచ్చి విషయం చెప్పారు, తెలుసా? 321 00:25:35,994 --> 00:25:38,830 ఒకరిని అలా కోల్పోవడం నిజంగా మనల్ని కృంగదీస్తుంది. 322 00:25:45,796 --> 00:25:47,214 ఈ బాధ ఎన్నటికైనా పోతుందా? 323 00:25:51,844 --> 00:25:52,845 నాకు తెలిస్తే చెప్తా. 324 00:25:55,180 --> 00:25:56,181 నాకు తెలిస్తే చెప్తా. 325 00:26:27,296 --> 00:26:28,297 పదండి. 326 00:26:31,466 --> 00:26:33,427 చెత్త వర్షం, ఊరు వదిలి వెళ్ళేటప్పుడే మొదలైంది. 327 00:26:34,428 --> 00:26:36,972 - మన దేశం లాగే ఉంది. - ఇది మన దేశంలా అస్సలు లేదు. 328 00:26:37,598 --> 00:26:38,724 సరుకులు తీసుకుందాం, సరేనా? 329 00:26:39,433 --> 00:26:40,809 ఓయ్, ఇక్కడ చూడండి. 330 00:26:44,521 --> 00:26:46,773 ఓహ్, భలే! మళ్ళీ సరుకులు పోగేసుకునే టైమ్! 331 00:26:51,612 --> 00:26:53,488 వర్షం సంగతి అటుంచు, ఈ ప్లాస్టిక్ లోనే మునిగిపోయేలా ఉన్నాను. 332 00:26:53,488 --> 00:26:55,532 ఇక్కడ ఎక్స్ట్రా లార్జ్ మాత్రమే ఉంది. ఉన్న దానితో సరిపెట్టుకోవాలి, సరేనా? 333 00:26:55,532 --> 00:26:57,826 ఏలియన్ దాడులు పెరుగుతున్నాయి అని వార్త అందింది... 334 00:26:57,826 --> 00:26:59,244 మరి దీని సంగతి ఏంటి? 335 00:26:59,244 --> 00:27:01,872 - అది చెత్త, పెన్. దానిని కింద పెట్టెయ్. - ఏంటి? లేదు. 336 00:27:01,872 --> 00:27:03,624 చూశావా? ట్యాగ్లు. ఇది కొత్తది. 337 00:27:03,624 --> 00:27:05,000 అసలు అది పని చేస్తుందా? 338 00:27:05,626 --> 00:27:06,877 నేను పని చేయిస్తాను. 339 00:27:06,877 --> 00:27:10,214 - సరే, దానిని నాకు ఇవ్వు. సరేనా? - లేదు. నువ్వు దీనిని పారేస్తావు. 340 00:27:10,214 --> 00:27:11,381 - పెన్, దానిని వెంటనే ఇవ్వు. - లేదు! 341 00:27:11,381 --> 00:27:12,799 - పెన్, దానిని వదులు! - లేదు! 342 00:27:16,887 --> 00:27:18,055 ఏం కాదు. 343 00:27:18,055 --> 00:27:19,681 - అది అవేనా? - ఖచ్చితంగా అవే. 344 00:27:19,681 --> 00:27:22,976 కాస్ప్, నీకు అవి తెలుస్తున్నాయా? మా అమ్మ హాస్పిటల్ లో జరిగినట్టు ఇంతకు ముందులాగ. అవి దగ్గరలో ఉన్నాయా? 345 00:27:22,976 --> 00:27:25,437 చెప్పు, నువ్వు వాటితో కనెక్ట్ అయ్యావు అనుకున్నాను. 346 00:27:25,437 --> 00:27:26,563 నాకు ఏం అనిపించడం లేదు. 347 00:27:27,272 --> 00:27:30,067 అది మంచి విషయమే కదా? బహుశా అవి వెళ్లిపోయాయి ఏమో. 348 00:27:31,985 --> 00:27:33,779 అయ్యో! అది చాలా దగ్గరలో ఉంది! 349 00:27:33,779 --> 00:27:35,864 వింటుంటే అవి బిల్డింగ్ ల లోనికి చొరబడుతున్నట్టు ఉంది. 350 00:27:35,864 --> 00:27:37,407 లేదు. లేదు, లేదు, లేదు. 351 00:27:37,407 --> 00:27:40,160 హేయ్. నీకేం కాదు. నీకేం కాదు, పెన్. నా చేతులు పట్టుకో. 352 00:27:40,160 --> 00:27:41,578 సరే, పెన్. నీకేం కాలేదు. 353 00:27:42,412 --> 00:27:44,665 అవి గనుక ఇక్కడికి వచ్చాయి అనుకోండి, సరేనా? మనం ఏం చేయలేము. 354 00:27:45,207 --> 00:27:46,416 ఇక నీ సత్తా చూపే సమయమైంది, కుర్రాడా. 355 00:27:47,209 --> 00:27:50,045 మాంటీ అన్నది నిజం. మనం ఇక్కడే ఉండలేం. పదండి. 356 00:27:55,217 --> 00:27:56,218 ఛ! 357 00:27:57,386 --> 00:28:01,181 కాస్ప్? ఎటు వెళ్లాలో చెప్తావా? ఎటు వెళ్తే సురక్షితంగా ఉంటామో చెప్పగలవా? 358 00:28:08,772 --> 00:28:10,065 ఇటు. 359 00:28:10,858 --> 00:28:12,234 సరే, పదండి. 360 00:28:12,234 --> 00:28:13,318 కాస్పర్, నువ్వు నడిపించు. 361 00:28:35,215 --> 00:28:37,217 పదండి! పదండి! 362 00:28:38,468 --> 00:28:39,469 పరిగెత్తండి! 363 00:28:40,721 --> 00:28:42,973 ఓహ్, అయ్యొ! ఇటు మార్గం లేదు! ఛ! 364 00:28:43,682 --> 00:28:44,766 ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేయాలి? 365 00:28:45,559 --> 00:28:46,977 ఫ్రెండ్స్, ఇటు పదండి! 366 00:28:49,229 --> 00:28:52,065 - అవి వస్తున్నాయి. - దీనిని తెరువు! పదండి, పదండి. 367 00:28:52,065 --> 00:28:53,150 పదండి, పదండి, పదండి. 368 00:28:58,280 --> 00:29:00,282 - త్వరగా! - పదండి! పదండి! 369 00:29:00,908 --> 00:29:02,117 అమ్మ బాబోయ్. 370 00:29:04,244 --> 00:29:06,455 - ఓరి, దేవుడా. - పదా, పదా, పదా, పెన్నీ. అంతే. 371 00:29:07,873 --> 00:29:09,208 ఇది అయిదు అంతస్తుల బిల్డింగ్! 372 00:29:10,334 --> 00:29:13,045 ఓయ్! ఏం చేస్తున్నావురా? నువ్వు మమ్మల్ని నేరుగా వాటి వైపు తీసుకెళ్ళావు! 373 00:29:13,045 --> 00:29:15,047 హేయ్, మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? 374 00:29:15,047 --> 00:29:16,340 కాస్ప్? 375 00:29:16,340 --> 00:29:19,510 నేను ఇక వీడి మాట వినేది లేదు! వీడి వల్లే మనం ఈ సమస్యలో ఉన్నాం! 376 00:29:19,510 --> 00:29:22,721 తెరుచుకో. తెరుచుకో! దీనిని తెరువు! 377 00:29:22,721 --> 00:29:25,349 తెరువు! తెరువు! తెరువు! 378 00:29:25,349 --> 00:29:30,020 - తెరుచుకో! తెరువు! తెరువు! దీన్ని తెరువు. - పెన్నీ. 379 00:29:30,020 --> 00:29:31,688 తెరువు! తెరువు! 380 00:29:33,690 --> 00:29:35,234 నాకు వాటి శబ్దం వినిపిస్తోంది! అవి వస్తున్నాయి! 381 00:29:35,234 --> 00:29:37,986 - తెరువు! - మేము నిన్ను నమ్మాము, కానీ ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాం! 382 00:29:39,071 --> 00:29:40,155 పర్లేదు. 383 00:29:40,656 --> 00:29:43,033 నువ్వు నేనే. ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు. మనకు ఏం కాదు. 384 00:29:44,201 --> 00:29:45,285 నాకు ఏం కాదు. 385 00:29:45,911 --> 00:29:46,912 లేదు, మనం ఇరుక్కోలేదు. 386 00:30:15,566 --> 00:30:16,567 పదండి! 387 00:30:39,006 --> 00:30:41,341 హేయ్, అరేయ్. క్యాంప్ ఆల్మన్ గురించి విన్నావా? 388 00:30:41,842 --> 00:30:43,093 - ఏంటి? - పోయారు. 389 00:30:45,012 --> 00:30:47,347 ఒక్క రాత్రిలోనే మొత్తం దళం అంతా తుడిచిపెట్టుకుపోయింది. 390 00:30:48,223 --> 00:30:49,683 - ఛ. - హలో? 391 00:30:54,062 --> 00:30:56,565 ఏం చేస్తున్నావు, పిల్లాడా? దారి తప్పావా? 392 00:30:57,357 --> 00:30:58,358 నాకు సాయం కావాలి. 393 00:31:00,611 --> 00:31:02,446 నీ కుటుంబం ఎక్కడ? అందరూ బానే ఉన్నారా? 394 00:31:03,071 --> 00:31:05,699 వాళ్ళ గురించి కాదు. నాకు. 395 00:31:08,160 --> 00:31:09,620 నాలో ఏదో తేడాగా ఉంది. 396 00:31:12,789 --> 00:31:13,790 నేను చెప్తాను. 397 00:31:15,667 --> 00:31:16,793 నీకు ఆరోగ్యం ఏమైనా బాలేదా? 398 00:31:18,962 --> 00:31:20,714 చూడటానికి బానే కనిపిస్తున్నావు. 399 00:31:20,714 --> 00:31:22,799 నేను నిన్ను వైద్యశాల దగ్గరకు తీసుకెళ్ళనా? 400 00:31:22,799 --> 00:31:24,259 ఒక డాక్టర్ కి చూపిస్తాను. 401 00:31:24,259 --> 00:31:25,511 పర్లేదా? 402 00:31:26,678 --> 00:31:28,972 నువ్వు ముందు నీ ఫ్రెండ్ ని వాళ్లకు చూపించాలి. 403 00:31:38,273 --> 00:31:39,274 ఖాళీ అయింది. 404 00:31:44,863 --> 00:31:47,115 మీ అమ్మ గర్వపడేలా చేశావు. వెళ్ళు. గేటు తెరువు. 405 00:32:04,883 --> 00:32:07,803 ఇది నువ్వు అన్నట్టే జరిగితే మంచిది, క్లార్క్. ఆమె నేరుగా సింహం బోనులోకి వెళ్తోంది. 406 00:32:11,765 --> 00:32:13,809 - చూసుకోండి! - ఓహ్, ఛ! 407 00:32:17,896 --> 00:32:19,690 - వెళ్ళండి! - ఇలా! రండి! 408 00:32:22,901 --> 00:32:26,488 ట్రక్ దిగు! నేల మీద పడుకో! వెంటనే! 409 00:32:28,740 --> 00:32:31,118 ఈ క్షణమే నేల మీద పడుకో. వెంటనే! 410 00:32:31,118 --> 00:32:32,202 నెమ్మదిగా. 411 00:32:34,371 --> 00:32:35,747 ఆమెను చెక్ చేయండి. 412 00:32:40,210 --> 00:32:42,713 అబ్బా. మనుషులు కానీ శత్రువులతో పోరాడటానికి నానా తిప్పలు పడుతున్నాం. 413 00:32:42,713 --> 00:32:45,007 ఇప్పుడు మన తోటి వారే మనకు శత్రువులు అవుతున్నారా? 414 00:32:45,007 --> 00:32:46,675 - ఎవరూ లేరు. - సరే, అసలు నువ్వు ఏం 415 00:32:46,675 --> 00:32:48,844 చేద్దామనుకున్నావో కాస్త చెప్తావా? 416 00:32:50,470 --> 00:32:52,347 మీ అందరినీ ఒకే చోటుకు రప్పించాను. 417 00:32:52,347 --> 00:32:54,892 మిమ్మల్ని చుట్టుముట్టాము! మీ తుపాకులు కింద పెట్టండి! 418 00:32:54,892 --> 00:32:56,435 వెంటనే వాటిని కింద పెట్టండి! 419 00:32:59,897 --> 00:33:01,899 మీ ఆయుధాలు నేల మీద పెట్టండి. 420 00:33:01,899 --> 00:33:05,152 - కింద! కింద! - నువ్వు కూడా, కార్పోరల్. 421 00:33:05,652 --> 00:33:07,654 దయచేసి ఇవాళ ఎవరూ ఎవరినీ కాల్చాల్సిన అవసరం రానివ్వకు. 422 00:33:07,654 --> 00:33:08,906 సరే. నెమ్మదిగా! 423 00:33:16,663 --> 00:33:17,664 కదలండి. 424 00:33:20,834 --> 00:33:22,920 - బాగా నడిపావు. - బాగా లెక్క వేశావు. 425 00:33:23,670 --> 00:33:25,964 నువ్వు అన్నది నిజమే. ఇక్కడ తగినంత మంది లేదు. 426 00:33:26,465 --> 00:33:28,800 ఒక ఆర్మీ బేస్ లో ఎంత మంది ఉంటారో తెలుసుకోవాలని ఉందా? 427 00:33:29,635 --> 00:33:31,470 మెస్ హాల్ మీద కన్ను వేసి ఉంచు. 428 00:33:34,223 --> 00:33:35,349 వెళ్లి ఆమెను కనిపెడదాం. 429 00:33:48,320 --> 00:33:49,821 అసలు ఏంటి ఇది? 430 00:33:55,118 --> 00:33:56,954 - వావ్. ఇది పని చేసింది అంటే నమ్మలేకపోతున్నా. - చెప్పాను కదా. 431 00:33:56,954 --> 00:33:58,872 అందరికీ ఆకలి వేస్తుంది. చివరికి కాకులకు కూడా. 432 00:33:58,872 --> 00:34:00,415 - సర్, రోడ్డుకు అడ్డుగా ఉన్నాయి. - హేయ్! 433 00:34:00,415 --> 00:34:01,792 మార్లీన్ థాంక్స్ చెప్పాను అని చెప్పు. 434 00:34:03,669 --> 00:34:05,754 ఆమె మనల్ని మళ్ళీ చూడాలి అనుకుంటుంది అని నాకు అనిపించడం లేదు. 435 00:34:05,754 --> 00:34:09,091 మనం బిల్లిని కనిపెడతాం. మిగతా వారిని కూడా. 436 00:34:12,678 --> 00:34:13,846 హేయ్, పోండి! 437 00:34:14,888 --> 00:34:16,889 దీనిని ఉంచుకో. అవసరం రావచ్చు, సరేనా? 438 00:34:19,393 --> 00:34:20,393 నీకు ఏం కాదు. 439 00:34:21,728 --> 00:34:23,063 ఇదేమి నీకు మొదటిసారి కాదు. 440 00:34:38,453 --> 00:34:40,330 పదండి, కుర్రాళ్ళు! పదండి! 441 00:35:25,876 --> 00:35:26,877 జమీలా. 442 00:35:28,587 --> 00:35:29,588 జాగ్రత్తగా ఉండు, సరేనా? 443 00:35:40,098 --> 00:35:41,266 హేయ్. 444 00:35:44,144 --> 00:35:46,730 కాస్ప్. క్యానును చూసుకో. వేడిగా ఉంది. 445 00:35:50,526 --> 00:35:51,527 చల్లగా ఉందా? 446 00:35:52,152 --> 00:35:53,570 ఓహ్, లేదు. పర్లేదు. 447 00:35:59,243 --> 00:36:00,744 పారిస్ చాలా సరదా తీర్చింది కదా, ఆహ్? 448 00:36:01,662 --> 00:36:03,247 చెత్త సిటీ మనల్ని దాదాపుగా చంపినంత పని చేసింది. 449 00:36:05,874 --> 00:36:07,459 నేనే మనం దాదాపుగా చచ్చేలా చేశాను. 450 00:36:09,336 --> 00:36:10,838 నువ్వు ప్రయత్నించావు, కాస్ప్. 451 00:36:12,965 --> 00:36:15,509 నువ్వు ఇంకా కోలుకుంటున్నట్టు ఉన్నావు కదా? 452 00:36:17,177 --> 00:36:18,303 ఇంకా గుర్తుచేసుకుంటున్నావు. 453 00:36:23,642 --> 00:36:28,438 నీకు గుర్తురావడంలో నేను సాయం చేయగలను. మేము గుర్తున్నాం కదా. ఏంటి? 454 00:36:37,364 --> 00:36:39,074 నువ్వు వేసిన డ్రాయింగ్ ఇంకా నా దగ్గరే ఉంది. 455 00:36:40,367 --> 00:36:41,577 ఇన్ని రోజులు దాచాను. 456 00:36:42,953 --> 00:36:45,497 ఇది నేను నిన్ను మర్చిపోకుండా ఉండడానికి ఇచ్చావు అనుకునేదానిని. 457 00:36:46,832 --> 00:36:51,587 కానీ తర్వాతే తెలిసింది, నన్ను నేను మర్చిపోకుండా ఉండటానికి ఇచ్చావు అని. 458 00:36:53,213 --> 00:36:56,466 నువ్వు నన్ను చూసిన విధానం, కాస్ప్. 459 00:36:58,969 --> 00:37:00,137 నేను నమ్మేలా చేసింది నువ్వే. 460 00:37:03,015 --> 00:37:05,726 నువ్వు నాకోసం అలా చేయగలిగితే, నేను కూడా నీకోసం అలా చేయగలను. 461 00:37:06,727 --> 00:37:07,728 సరేనా? 462 00:37:11,815 --> 00:37:13,233 నాకు ఏమాత్రం స్పష్టత లేదు. 463 00:37:14,526 --> 00:37:20,782 నేను గుర్తుచేసుకోలేని ఒక కలలాగ ఉంది, తెలుసా? నేను మర్చిపోతున్నట్టు ఉన్నాను. 464 00:37:57,986 --> 00:38:01,156 ఇది మనం కలిసి విన్న మొట్టమొదటి పాట. పాత విషయాలు. 465 00:38:24,888 --> 00:38:27,349 మనం ఒక బస్సులో ఉన్నాం, సరేనా? 466 00:38:28,392 --> 00:38:29,393 అవును. 467 00:38:34,481 --> 00:38:35,482 అలాగే నా చేతిలో పుస్తకం ఉందా? 468 00:38:36,859 --> 00:38:38,026 నీ నోట్ బుక్. 469 00:38:38,610 --> 00:38:40,487 అవును. అది కింద పడి తెరుచుకుంది. 470 00:38:43,532 --> 00:38:44,533 అవును. 471 00:38:45,450 --> 00:38:46,451 ఆ తర్వాత నువ్వు... 472 00:38:51,790 --> 00:38:52,791 నాకు గుర్తుంది. 473 00:39:35,417 --> 00:39:37,336 సరే. సారా మలిక్. 474 00:39:37,336 --> 00:39:39,505 ఇంత ఎత్తు ఉంటుంది. ఎనిమిది సంవత్సరాల అమ్మాయి. 475 00:39:39,505 --> 00:39:41,381 పొడవాటి ఎర్రని జట్టు. ఆమె ఎక్కడ ఉంది? 476 00:39:47,596 --> 00:39:50,224 తెలుసా, నువ్వు అక్కడ అన్ని అన్నా కూడా, మేము నీ శత్రువులం కాదు. 477 00:39:50,224 --> 00:39:53,060 నేను ఈ మాట గౌరవంగా అంటున్నాను, మేడం, మీ మాటలు నేను దాదాపుగా నమ్మేశా. 478 00:39:54,520 --> 00:39:56,146 మీరు ది మూవ్మెంట్ తో ఉన్నారు, కదా? 479 00:39:56,146 --> 00:39:58,857 మాకు ఎవరినీ గాయపరచాలని లేదు. ఆ విషయం నీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నా. 480 00:39:58,857 --> 00:40:00,943 మీరు గెట్ దగ్గర ఉన్న ఇద్దరి తల పగలగొట్టారు. 481 00:40:00,943 --> 00:40:02,277 మాకు నా కూతురు కావాలి అంతే. 482 00:40:03,195 --> 00:40:06,031 ఆమెను ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. ఆమె ఇక్కడ ఉందని మాకు తెలుసు. 483 00:40:11,078 --> 00:40:12,621 చెప్పేది విను. ఇక్కడ ఇన్ ఛార్జ్ వి నువ్వు కాకపోతే, 484 00:40:12,621 --> 00:40:14,540 అది ఎవరో చెప్పు, మేము వాళ్లతో మాట్లాడతాము. 485 00:40:14,540 --> 00:40:15,791 ఇక్కడ ఎవరూ ఇన్ ఛార్జ్ కాదు. 486 00:40:17,835 --> 00:40:19,753 - ఇక్కడ ఉన్న పై స్థాయి ఆఫీసర్ ఎవరు? - నేను. 487 00:40:21,338 --> 00:40:24,258 కానీ ఓట్ల ద్వారానే నన్ను కార్పోరల్ చేశారు. అది అధికారికం కాదు. 488 00:40:25,133 --> 00:40:27,928 మా దళంలో ఉన్న మిగతా వారిని ఇతర స్థానాలను పదిలం చేయడానికి ట్రాన్స్ఫర్ చేశారు. 489 00:40:27,928 --> 00:40:29,388 ఈ ప్రదేశాన్ని ఎవరూ నడిపించడం లేదా? 490 00:40:29,388 --> 00:40:32,683 మేము మాకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ప్రదేశానికి కాపలా కాస్తున్నాం. మా డ్యూటీ మేము చేస్తున్నాం. 491 00:40:32,683 --> 00:40:35,519 అందుకే మీకు మరింత సమాచారం ఇవ్వడానికి నేను ఒప్పుకోవడం లేదు. 492 00:40:44,778 --> 00:40:46,113 నా అభ్యర్ధనను తిరస్కరిస్తున్నావా? 493 00:40:46,113 --> 00:40:48,991 ఈ ఔట్ పోస్ట్ కి సంబంధించిన అన్ని మిలటరీ వ్యవహారాలను 494 00:40:48,991 --> 00:40:52,411 మేము గోప్యమైన వాటిగా చూస్తాం, వాటిని సామాన్య పౌరులకు చెప్పము. 495 00:40:52,411 --> 00:40:53,495 సరే. 496 00:40:56,039 --> 00:40:57,332 ఆమె నా కూతురు. 497 00:40:58,292 --> 00:40:59,293 ఆమె ఎక్కడ? 498 00:41:04,798 --> 00:41:06,341 ఏంటి? అక్కడ ఉందా? 499 00:41:12,389 --> 00:41:13,515 ఆమెను ఇక్కడే... 500 00:41:20,647 --> 00:41:24,026 బాదూమ్ 501 00:41:31,700 --> 00:41:32,784 కాపాడండి. 502 00:41:35,329 --> 00:41:36,496 నన్ను క్షమించండి. 503 00:41:43,378 --> 00:41:44,379 అవును. 504 00:41:46,423 --> 00:41:47,466 నన్ను కూడా క్షమించు. 505 00:41:50,802 --> 00:41:52,638 - అనీషా. - దేవుడా, అరేయ్. 506 00:41:52,638 --> 00:41:53,722 అనీషా! 507 00:41:53,722 --> 00:41:54,973 వీడిని పట్టుకోండి. 508 00:41:54,973 --> 00:41:56,892 - నువ్వు ఏం చేస్తున్నావు? - వీడిని పట్టుకోండి! 509 00:41:58,310 --> 00:42:00,771 - మీ తుపాకిని అతని వైపే ఎక్కుపెట్టండి. - మనం ఇలా చేయకూడదు. 510 00:42:01,313 --> 00:42:03,941 - అనీషా. - దొరికింది. ప్రొపొఫోల్. 511 00:42:03,941 --> 00:42:05,150 నువ్వు ఏం చేస్తున్నావు? 512 00:42:05,150 --> 00:42:08,362 సాధారణంగా, నేను 40 మిలిగ్రామ్లు ఎక్కిస్తాను. 513 00:42:08,362 --> 00:42:11,031 నీ విషయంలో అయితే, ఒక 60 అనుకుందాం. 514 00:42:11,532 --> 00:42:13,617 అసలు నీ ప్లాన్ ఏంటో చెప్తావా? 515 00:42:13,617 --> 00:42:16,411 ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు, క్లార్క్. ఆ గదిలోకి. 516 00:42:17,329 --> 00:42:21,208 ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో నాకు చెప్పడానికి నేను నీకు ఇంకొక ఆఖరి అవకాశం ఇస్తున్నాను, 517 00:42:21,208 --> 00:42:24,169 ఆ తర్వాత నువ్వు తిరిగి నిద్ర లేచేసరికి నీకు ఉన్నది ఒకటి లేకుండా పోతుంది. 518 00:42:24,169 --> 00:42:26,421 అనీషా, ఇది... నువ్వు ఇలాంటి దానివి కాదు. 519 00:42:26,421 --> 00:42:29,341 నేను ఇలాంటి దానినే! నేను దానికి అమ్మను! 520 00:42:29,341 --> 00:42:31,051 చెప్పేది వినండి. నేను కూడా దగ్గరి వారిని కోల్పోయాను, సరేనా? 521 00:42:31,051 --> 00:42:34,096 నా కుటుంబాన్ని కోల్పోయా. నేను... ఛ. ప్లీజ్, ఆగు. 522 00:42:34,096 --> 00:42:35,389 అనీషా. 523 00:42:35,931 --> 00:42:37,015 మేడం, ప్లీజ్... 524 00:42:37,015 --> 00:42:38,600 ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకేం చేయలేము. 525 00:42:38,600 --> 00:42:41,019 ప్లీజ్. వినండి. ప్లీజ్! ప్లీజ్, నన్ను... 526 00:42:41,019 --> 00:42:42,229 - మాట్లాడు! - అయ్యో, ప్లీజ్... 527 00:42:42,229 --> 00:42:44,064 - ఆమె ఎక్కడ ఉంది? - ఆమె ఇక్కడ లేదు! 528 00:42:45,607 --> 00:42:46,817 ఆమె ఇక్కడ లేదు. 529 00:42:47,317 --> 00:42:49,361 నేను అడ్మిన్ ఆఫీసులో వెతికితే ఇది దొరికింది. 530 00:42:49,361 --> 00:42:50,696 వాళ్ళు నిన్న రాత్రి సారాని తీసుకుని పోయారు. 531 00:42:51,822 --> 00:42:53,949 - క్షమించు, అనీషా. - ఓక్లహోమా? 532 00:42:53,949 --> 00:42:56,493 అవును. అది మిలటరీ బేస్ కాదు. 533 00:42:57,369 --> 00:42:58,620 ప్రాజెక్ట్ ఐడబెల్? 534 00:42:59,913 --> 00:43:01,123 ఇది ఏంటి? 535 00:43:01,123 --> 00:43:02,666 మనం తర్వాత వెళ్లబోయే ప్రదేశం. 536 00:43:04,251 --> 00:43:05,711 భయపడకు. మనం ఆమెను కనిపెడతాం. 537 00:43:06,211 --> 00:43:07,462 లేదు, కనిపెట్టలేరు. 538 00:43:08,005 --> 00:43:09,715 మీరు అసలు ఆమె దగ్గరకే వెళ్ళలేరు. 539 00:43:12,009 --> 00:43:14,386 - నీ దగ్గరకు వచ్చాము కదా. - మీకు అర్థం కావడం లేదు. 540 00:43:14,386 --> 00:43:15,470 ప్రాజెక్ట్ ఐడబెల్, 541 00:43:16,221 --> 00:43:18,390 ఈ ప్రదేశంలలా అందరూ వదిలేసి పోయిన ఏకాంత ప్రదేశం కాదు. 542 00:43:18,390 --> 00:43:19,808 అదే గ్రౌండ్ జీరో. 543 00:43:19,808 --> 00:43:21,560 ఇదంతా అక్కడే మొదలైంది. 544 00:43:22,644 --> 00:43:25,856 నేను చెప్పేది వినండి. వాళ్ళు మీ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లి ఉంటే, ఆమె ఇక పోయినట్టే. 545 00:43:26,356 --> 00:43:27,941 మీరు చేయగలది ఏమీ లేదు. 546 00:44:19,284 --> 00:44:20,786 పదా. నన్ను ఫాలో అవ్వు. 547 00:45:24,683 --> 00:45:25,767 ప్రియమైన రోజ్. 548 00:45:26,727 --> 00:45:28,103 ఇదే ఆ నోట్. 549 00:45:28,103 --> 00:45:31,940 మనం పక్కన పడుకున్నప్పుడు నేను చెప్పలేని విషయాలను నీకు చెప్పే ఉత్తరం ఇది, 550 00:45:31,940 --> 00:45:34,109 ఎందుకంటే నాకు అప్పుడు ఎలా చెప్పాలో తెలీలేదు. 551 00:45:34,109 --> 00:45:35,402 అంటే, ఇప్పటికీ తెలీదు, కానీ... 552 00:45:37,529 --> 00:45:40,532 బహుశా మనల్ని ఒక చోట చేర్చిన విషయాలు యాదృచ్చికం కాదు ఏమో. 553 00:45:41,909 --> 00:45:43,660 అనుకోకుండా జరిగింది కాదేమో. 554 00:45:44,453 --> 00:45:45,579 నాకు ఒకరు అవసరమయ్యారు. 555 00:45:47,623 --> 00:45:50,042 మనకు తెలీకపోయినా, మన అందరికీ ఒకరు కావాలి. 556 00:45:58,842 --> 00:46:00,928 ఆ డ్రాయింగ్స్, కలలు. 557 00:46:00,928 --> 00:46:04,014 బహుశా ఒక కూర్చబడి పజిల్ లాగ వాటన్నిటినీ 558 00:46:04,014 --> 00:46:06,808 ఒక చోట చేర్చేది నువ్వే ఏమో. 559 00:46:06,808 --> 00:46:07,976 ఒక లైట్ లాంటి దానివి. 560 00:46:08,519 --> 00:46:09,895 నాకు మార్గాన్ని చూపించావు. 561 00:46:10,521 --> 00:46:11,647 ఇక్కడ ఎవరూ లేరు. 562 00:46:22,157 --> 00:46:25,202 దీనంతటికి మధ్య ఉన్నది ఏంటో నాకు చూపించావు. 563 00:46:32,209 --> 00:46:33,418 నన్ను ఇంటి వైపు నడిపిస్తున్నావు. 564 00:48:07,387 --> 00:48:09,389 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్