1 00:00:24,650 --> 00:00:26,026 మన దగ్గర ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. 2 00:00:26,109 --> 00:00:27,694 ఈ గాలి చాలా విషపూరితంగా ఉంది. మనం విశ్రాంతి తీసుకోవాలి. 3 00:00:27,778 --> 00:00:29,196 అయితే విశ్రాంతి తీసుకోండి. 4 00:00:29,279 --> 00:00:30,531 నువ్వు కూడా విశ్రాంతి తీసుకోవాలి. 5 00:00:31,240 --> 00:00:32,533 నేను ఏం చేయాలో నాకు తెలుసు. 6 00:00:33,825 --> 00:00:35,577 నేను ఇలాగే నడుస్తూ ఉండలేను. 7 00:00:36,703 --> 00:00:38,705 హేయ్. నువ్వు డాక్టర్ వి, కదా? 8 00:00:40,207 --> 00:00:41,208 ఇకపై కాదు. 9 00:00:41,291 --> 00:00:43,836 చూడు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. 10 00:00:43,919 --> 00:00:45,754 ఈ యుద్ధంలో నేను కూడా చాలా మందిని కోల్పోయాను. నా ఫ్యామిలీ. 11 00:00:45,838 --> 00:00:47,548 అసలు నేను సైన్యంలో చేరింది అందుకు. 12 00:00:47,631 --> 00:00:49,174 కానీ మనం దేని కోసం యుద్ధం చేస్తున్నామో మర్చిపోకు. 13 00:00:49,258 --> 00:00:50,884 మనం మానవాళిని కాపాడటానికి వచ్చాము. 14 00:00:50,968 --> 00:00:52,219 వాళ్లకు ఆగే ఉద్దేశం లేదు. 15 00:00:52,302 --> 00:00:55,013 ఆమెకు ఆగే ఉద్దేశమే లేదు. మనం కూడా ఆగకూడదు. 16 00:00:56,181 --> 00:00:58,934 అతను రాలేకపోతే, మనం చేయగలిగింది ఏం లేదు. 17 00:00:59,977 --> 00:01:01,395 అతను కేవలం ఒక మనిషి, సరేనా? 18 00:01:01,478 --> 00:01:03,564 మనం కూడా మనుషులమే. 19 00:01:03,647 --> 00:01:06,400 నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతే, మనం యుద్ధంలో ఓడిపోయినట్టే. 20 00:01:14,491 --> 00:01:16,368 - నాకు కావాలి. - అరగంట వాడావు. 21 00:01:16,451 --> 00:01:17,452 నా ఊపిరితిత్తులు మండిపోతున్నాయి. 22 00:01:24,084 --> 00:01:25,169 ఇక చాలు! 23 00:01:28,964 --> 00:01:30,549 ఏం చేస్తున్నావు? అది మనకు కావాలి. 24 00:01:30,632 --> 00:01:32,509 లేదు! మనకు అవసరం లేదు. 25 00:01:33,135 --> 00:01:35,762 మనకు అవసరమైంది ఏదైనా సరే, వాళ్ళు మనకు ఇస్తారు. 26 00:01:35,846 --> 00:01:38,557 - కానీ నా ఊపిరితిత్తులు… - కొత్త ప్రపంచానికి అలవాటు పడుతున్నాయి. 27 00:01:39,516 --> 00:01:44,062 నీకు మండుతున్నట్టు అనిపిస్తున్న ఫీలింగే నువ్వు ఈ పని చేయడానికి అవసరమయ్యే ఇంధనం. 28 00:01:45,564 --> 00:01:47,149 ఈ గాలిని బాగా పీల్చుకోండి. 29 00:01:48,525 --> 00:01:49,776 లోనికి రానివ్వండి! 30 00:01:50,527 --> 00:01:51,778 ఇప్పుడు చెప్పండి. 31 00:01:52,905 --> 00:01:54,072 ఎలా అనిపిస్తోంది? 32 00:01:54,948 --> 00:01:56,283 మండుతోంది. 33 00:01:57,075 --> 00:01:57,910 మంచిది. 34 00:01:58,493 --> 00:01:59,995 ఇలా జరగడానికి ఒక కారణం ఉంది. 35 00:02:00,746 --> 00:02:03,040 జరుగుతున్న ప్రతీదానికి ఒక కారణం ఉంది. 36 00:02:03,123 --> 00:02:04,875 చుట్టూ మన శత్రువులు తిరుగుతున్నారు. 37 00:02:04,958 --> 00:02:07,544 మనం గనుక వాళ్ళని గెలవనిస్తే, 38 00:02:07,628 --> 00:02:12,341 వాళ్ళు మదర్ షిప్ ని నాశనం చేసి, లోపల ఉన్న మన వారందరినీ నాశనం చేస్తారు. 39 00:02:13,592 --> 00:02:15,594 కానీ మనం వాళ్ళని ఆపితే, 40 00:02:15,677 --> 00:02:17,888 మనం గనుక ఇవాళ ఈ యుద్ధాన్ని గెలిస్తే, 41 00:02:18,680 --> 00:02:24,144 మనం మన విమోచకులకు మన విలువ తెలిసేలా చేసినోళ్లం అవుతాం. 42 00:02:24,853 --> 00:02:30,400 మీ శాశ్వత జీవితాన్ని సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? 43 00:02:32,945 --> 00:02:34,112 నా ఫ్రెండ్ ఒకడు ఒకసారి అన్నాడు, 44 00:02:34,196 --> 00:02:35,948 ఇలాంటి పరిస్థితిలో పిచ్చి పట్టలేదంటే నిజంగానే మనం పిచ్చోళ్ళం అని. 45 00:02:36,031 --> 00:02:37,032 వాడు అన్నట్టే ఇది… 46 00:02:37,824 --> 00:02:39,785 చూడటానికి పూర్తిగా మెంటల్ గా అనిపిస్తోంది. 47 00:02:44,498 --> 00:02:47,084 హేయ్. తిరిగి ఇక్కడికి రావడం నీకు భయంగా ఉందని నాకు తెలుసు. 48 00:02:47,167 --> 00:02:48,377 మా అందరికీ భయంగానే ఉంది. 49 00:02:48,460 --> 00:02:51,338 మనం లోనికి వెళ్ళాకా, నువ్వు మమ్మల్ని అక్కడి చదరంగం దాటించి సెంటర్ కి తీసుకెళ్తే, 50 00:02:51,421 --> 00:02:53,799 మనం అక్కడ బాంబు పెట్టి, బయటకి వచ్చామంటే మన పని అయిపోయినట్టే. 51 00:02:53,882 --> 00:02:55,384 వెళ్లి వచ్చేద్దాం. 52 00:02:55,467 --> 00:02:57,010 - ట్రెవ్? - చెప్పు. 53 00:02:57,636 --> 00:02:58,929 నువ్వు ఇది చేయగలవు. 54 00:03:00,222 --> 00:03:01,932 నేను లోపల కాస్పర్ ని కోల్పోయాను. 55 00:03:02,975 --> 00:03:03,976 నేను కూడా. 56 00:03:05,561 --> 00:03:06,562 నేను నీ దగ్గరకు వచ్చాను. 57 00:03:06,645 --> 00:03:10,482 వాడికి ఆ లోపల ఏం జరిగిందో తెలుసుకోవడానికి సగం ప్రపంచం దాటి వచ్చాను. 58 00:03:10,566 --> 00:03:12,067 నేనిక లెక్క చేయను. 59 00:03:12,901 --> 00:03:14,444 నేను భవిష్యత్ కోసం పోరాడుతున్నాను, ట్రెవ్. 60 00:03:14,945 --> 00:03:16,405 మన భవిష్యత్ కోసం. మన అందరి భవిష్యత్ కోసం. 61 00:03:17,322 --> 00:03:20,158 ప్రపంచంలో నువ్వు రాకూడదు అనుకున్న ఒకే ఒక్క చోటు ఇదే అని నాకు తెలుసు. 62 00:03:20,993 --> 00:03:23,161 కానీ మనం లోపల ఉన్న దాన్ని నాశనం చేస్తే, 63 00:03:24,204 --> 00:03:27,249 బహుశా నీ మనసులో మెదులుతున్న ఆ భూతాన్ని కూడా మనం నాశనం చేయగలం ఏమో. 64 00:03:30,127 --> 00:03:32,880 వెర్నా, నువ్వు ఇది చూడాలి. 65 00:03:42,055 --> 00:03:44,308 చూస్తుంటే మహా అయితే అర మైలు దూరం ఉండొచ్చు. 66 00:03:44,391 --> 00:03:45,434 ఒక్కత్తే ఉంది. 67 00:03:47,644 --> 00:03:49,229 తల్లి ఇచ్చింది. 68 00:03:50,856 --> 00:03:52,024 అందరూ చెదిరిపోండి. 69 00:03:52,107 --> 00:03:53,901 అన్ని వైపుల నుండి ఆమెపై దాడి చేయాలా? 70 00:03:55,027 --> 00:03:56,028 వద్దు. 71 00:03:56,612 --> 00:03:57,863 ఆమెను నేను హ్యాండిల్ చేస్తా. 72 00:03:59,156 --> 00:04:00,657 నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేయగలను అనుకుంటున్నావా? 73 00:04:02,034 --> 00:04:03,869 చెదిరిపోండి. మిగతా వారిని వెతకండి. 74 00:04:04,578 --> 00:04:05,913 ఇద్దరిద్దరిగా వెళ్ళండి. 75 00:04:06,413 --> 00:04:07,539 వాళ్ళు వస్తుంటారు. 76 00:04:08,290 --> 00:04:10,876 కనిపించిన వెంటనే కాల్చేయండి. 77 00:04:12,503 --> 00:04:13,504 నువ్వు. 78 00:04:14,713 --> 00:04:15,839 ఇలా రా. 79 00:04:15,923 --> 00:04:17,298 ఆ గాయాన్ని చూపించు. 80 00:04:30,103 --> 00:04:31,480 ఆఖరి పరీక్ష. 81 00:06:24,384 --> 00:06:25,511 ఇంకా ఏం తెలీలేదు. 82 00:06:25,594 --> 00:06:26,678 వేడి సంకేతాలు ఏం లేవు. 83 00:06:27,971 --> 00:06:29,640 అది వాళ్ళు వెళ్లిన మార్గమే అనుకుంటున్నావా? 84 00:06:29,723 --> 00:06:30,724 అవును, ఖచ్చితంగా చెప్పగలను. 85 00:06:30,807 --> 00:06:32,100 మనం వేగంగా కదలాలి. 86 00:06:32,184 --> 00:06:33,602 మనం వెళ్లలేం, అనీషా. 87 00:06:33,685 --> 00:06:36,146 హేయ్! ఇక్కడ ఏదో ఉంది. 88 00:06:36,772 --> 00:06:37,940 అడుగుజాడలు. 89 00:06:43,153 --> 00:06:44,780 ఒకరి అడుగులు ఇక్కడి నుండి మరోవైపు వెళ్లాయి. 90 00:06:44,863 --> 00:06:47,324 మిగతావారు అందరూ ఇద్దరిద్దరిగా విడిపోయారు. 91 00:06:47,407 --> 00:06:49,660 అంచులు చెరగలేదు, ఇప్పుడే వెళ్లినట్టు ఉన్నారు. 92 00:06:49,743 --> 00:06:51,119 మనం వేటిని ఫాలో అవ్వాలి? 93 00:06:51,203 --> 00:06:52,621 చాలా మంది ఉన్నారు. 94 00:06:53,580 --> 00:06:55,916 ఇది తప్పకుండా తనే అయి ఉంటుంది. వెర్నా. 95 00:06:55,999 --> 00:06:57,334 అది నీకు తెలీదు. 96 00:06:57,417 --> 00:07:00,546 ఆమె ఎవరినీ ఊరికే వెళ్లనివ్వదు, విడిపోనివ్వదు. 97 00:07:01,588 --> 00:07:02,923 ఇది తనే. 98 00:07:08,470 --> 00:07:10,180 ఆమె మదర్ షిప్ వైపు వెళ్తోంది. 99 00:07:18,772 --> 00:07:20,107 ఇక్కడ ఏదో ఉన్నట్టు ఉంది. 100 00:07:22,901 --> 00:07:24,194 కానీ ఇది… 101 00:07:24,278 --> 00:07:27,239 ఇది ఖచ్చితంగా మనిషి కాదు. 102 00:07:28,949 --> 00:07:30,284 ఇదేంటి? 103 00:07:32,494 --> 00:07:33,579 ఇది హంటర్-కిల్లర్ కాదు. 104 00:07:33,662 --> 00:07:35,747 ఇది మిత్సుకి చూసిన ఏలియన్స్ లో ఒకటి అయ్యుంటుంది. 105 00:07:36,456 --> 00:07:38,458 ఇది ఏమైనా సరే, ఫ్రెష్ గా లేదు. చనిపోయి చాలా కాలం అవుతుంది. 106 00:07:39,293 --> 00:07:41,086 మనం భయపడేది వాటి గురించే. 107 00:07:41,170 --> 00:07:43,172 మనం విడిపోయి… 108 00:07:44,631 --> 00:07:45,716 దాక్కోండి! 109 00:07:52,306 --> 00:07:54,725 - సామ్! - వాయువ్య వైపు ఇద్దరు షూటర్లు. 110 00:07:55,309 --> 00:07:57,519 - క్రిందకి ఉండండి! - ఈశాన్యం వైపు ఇద్దరు వస్తున్నారు. 111 00:08:01,940 --> 00:08:03,233 ఆమె అక్కడే ఉందా? 112 00:08:03,317 --> 00:08:04,818 ఆమె కనిపిస్తుందా? వెర్నా? 113 00:08:04,902 --> 00:08:06,320 ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయి. నాకు తెలీడం లేదు. 114 00:08:06,403 --> 00:08:07,571 సామ్సన్! 115 00:08:07,654 --> 00:08:09,364 నాకు తెలీదు! 116 00:08:15,537 --> 00:08:17,372 హేయ్! హేయ్, హేయ్! వెనక్కి రా! 117 00:08:39,352 --> 00:08:40,812 నీకు అది అవసరం లేదు. 118 00:08:40,895 --> 00:08:41,980 నా దగ్గర తుపాకీ లేదు. 119 00:08:43,357 --> 00:08:44,525 నీ ఫ్రెండ్స్, 120 00:08:45,651 --> 00:08:46,777 నాకు ఇలా చేసింది వాళ్ళే. 121 00:08:46,860 --> 00:08:49,571 వాళ్ళు మిగిలిన నా మనుషులు అందరినీ చంపుతున్నారు. 122 00:08:50,405 --> 00:08:51,657 నేను ఒంటరిగా ఉన్నాను. 123 00:08:54,326 --> 00:08:56,370 మనిద్దరి మధ్య ఉన్న కామన్ విషయం అదొక్కటే కాదు. 124 00:08:57,579 --> 00:08:58,664 అవునా? 125 00:08:58,747 --> 00:09:00,207 నువ్వు ఎవరివో నాకు తెలుసు. 126 00:09:01,291 --> 00:09:02,459 మంచిది. 127 00:09:03,210 --> 00:09:04,545 నువ్వు ఎవరివో కూడా నాకు తెలుసు. 128 00:09:05,587 --> 00:09:07,923 నాకు నీ గురించి అంతా తెలుసు, మిత్సుకి. 129 00:09:08,549 --> 00:09:12,636 నీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. 130 00:09:12,719 --> 00:09:14,054 నేను ఒకటి ఒప్పుకోవాలి, 131 00:09:15,180 --> 00:09:19,226 నీ శక్తులు చూసి నాకు భలే అద్భుతంగా అనిపిస్తోంది. 132 00:09:20,477 --> 00:09:21,687 నీ గిఫ్ట్. 133 00:09:23,188 --> 00:09:24,690 వాటితో మాట్లాడగల నీ సామర్థ్యం. 134 00:09:26,191 --> 00:09:27,860 వాటిలా ఉండగల శక్తి. 135 00:09:29,444 --> 00:09:34,199 మనుషులు అర్థం చేసుకోలేని ఒక పెద్ద విషయంలో నువ్వు భాగస్తురాలివి అని తెలియని 136 00:09:34,700 --> 00:09:39,872 వారున్న ప్రపంచంలో బ్రతకడం కష్టంగా ఉండి ఉంటుంది. 137 00:09:41,123 --> 00:09:42,791 వాళ్ళు నీకు ఏం చేసారో నాకు తెలుసు. 138 00:09:43,417 --> 00:09:44,751 నీ మెడ మీద ఉన్న ఆ మచ్చ. 139 00:09:47,546 --> 00:09:48,964 అది ఎలా వచ్చిందో నాకు తెలుసు. 140 00:09:55,888 --> 00:10:01,685 వాళ్ళు ఏలియన్స్ చంపుతాయి అంటారు, కానీ మనకు అసలు నిజం తెలుసు, అవునా? 141 00:10:03,353 --> 00:10:06,398 మనకు మనుషుల క్రూరత్వం ఎలాంటిదో తెలుసు. 142 00:10:07,399 --> 00:10:09,234 నేను ఏలియన్స్ చంపడం కూడా చూసాను. 143 00:10:09,318 --> 00:10:11,153 నేను కూడా కొంతమందిని కోల్పోయాను. 144 00:10:11,236 --> 00:10:13,113 నాకు ఇప్పుడు గుర్తులేని వారు… 145 00:10:13,197 --> 00:10:14,698 నువ్వు కోల్పోయిన వారిని… 146 00:10:16,533 --> 00:10:18,118 తిరిగి పొందగలవు, 147 00:10:19,119 --> 00:10:20,412 అని నేనంటే ఏమంటావు? 148 00:10:21,371 --> 00:10:25,918 నువ్వు ప్రేమించిన వారు ఆ షిప్ లో ఉన్నారు అని చెప్తే నమ్ముతావా? 149 00:10:27,461 --> 00:10:32,466 వాళ్ళ ఆత్మలు, వాళ్ళ మనసులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. 150 00:10:33,342 --> 00:10:34,760 అది నిజం కాదు. 151 00:10:36,094 --> 00:10:37,888 అవి కేవలం జ్ఞాపకాలు. 152 00:10:37,971 --> 00:10:39,306 నేను అది నమ్మను. 153 00:10:39,389 --> 00:10:40,891 ఒకవేళ నేను నమ్మినా, 154 00:10:41,725 --> 00:10:44,811 కనీసం మనకు వాళ్ళ జ్ఞాపకాలు మిగిలి ఉంటాయి. 155 00:10:46,772 --> 00:10:49,024 ప్రస్తుతం నీ దగ్గర అవి కూడా లేవు. 156 00:10:49,650 --> 00:10:51,193 అవునా, మిత్సుకి? 157 00:11:03,413 --> 00:11:04,498 నాకు బుల్లెట్ తగిలింది. 158 00:11:13,549 --> 00:11:14,800 సరే. 159 00:11:16,927 --> 00:11:19,346 - పెద్ద గాయమైందా? - బులెట్ చొచ్చుకుని వెళ్ళింది. 160 00:11:19,847 --> 00:11:22,432 చుట్టుపక్కల కండరాలకు ఏం కాలేదు కానీ మనం రక్తప్రసరణ ఆపాలి. 161 00:11:22,516 --> 00:11:23,600 సరే. 162 00:11:28,105 --> 00:11:29,231 - రెడీగా ఉన్నావా? - ఉన్నాను. 163 00:11:34,278 --> 00:11:35,571 స్పృహ కోల్పోకు! 164 00:11:36,446 --> 00:11:37,823 హేయ్. 165 00:11:38,532 --> 00:11:39,533 థాంక్స్, డాక్టర్. 166 00:11:44,079 --> 00:11:45,163 ఇదుగో. 167 00:11:45,247 --> 00:11:46,582 ఏం కాదు. 168 00:11:46,665 --> 00:11:48,292 నీకు ఏం కాదు. 169 00:11:48,375 --> 00:11:50,377 నేను బానే ఉన్నాను! పదండి, పదండి! 170 00:11:57,384 --> 00:11:58,510 నాకు రక్షణ ఇవ్వండి! 171 00:12:09,313 --> 00:12:10,314 ఆమె ఎక్కడ ఉంది? 172 00:12:10,981 --> 00:12:11,982 వెర్నా ఎక్కడ ఉంది? 173 00:12:12,065 --> 00:12:13,192 ప్రతీ చోటా ఉంది. 174 00:12:13,275 --> 00:12:14,818 ఆమె ఎక్కడ ఉందో చెప్పు. 175 00:12:14,902 --> 00:12:16,445 విమోచన వస్తోంది. 176 00:12:17,237 --> 00:12:19,031 అంటే ఏంటి అర్థం? 177 00:12:19,114 --> 00:12:22,075 ఆమె షిప్ దగ్గరకు వెళ్తోంది, ఆమె మీ అందరినీ ఆపుతుంది. 178 00:12:22,826 --> 00:12:25,329 మీరు మా పరీక్షలో భాగం మాత్రమే. 179 00:12:25,913 --> 00:12:27,456 ఆమెకు లోనికి ఎలా వెళ్ళాలో ఎలా తెలుసు? 180 00:12:28,832 --> 00:12:30,542 అన్నీ తల్లి చూసుకుంటుంది. 181 00:12:31,210 --> 00:12:32,586 ఆమె మీలో ఒకరిని మాకు ఇచ్చింది. 182 00:12:40,844 --> 00:12:42,304 పరిగెత్తు, జేసన్, పరిగెత్తు! 183 00:12:43,055 --> 00:12:44,348 వెర్నా షిప్ దగ్గరకు వెళ్తోంది. 184 00:12:44,431 --> 00:12:46,433 నాకు తెలిసి ఆమె మిత్సుకిని పట్టుకున్నట్టు ఉంది. 185 00:12:46,517 --> 00:12:47,768 ఆ విషయం నీకెలా తెలుసు? 186 00:12:47,851 --> 00:12:49,269 నాకు వీడు చెప్పాడు. 187 00:12:49,978 --> 00:12:51,063 మిత్సుకి సాయంతో లోనికి వెళ్తోంది. 188 00:12:51,146 --> 00:12:53,148 ఆ పిల్లను వాడుకుని ఏలియన్స్ తో మాట్లాడటానికి చూస్తుంది. 189 00:12:53,815 --> 00:12:54,900 గెలవడానికి ఆ పిల్లని వాడుకుంటోంది. 190 00:12:54,983 --> 00:12:56,193 మనం ఆమెను ఆపాలి. 191 00:12:56,276 --> 00:12:57,361 ఈ యద్ధాన్ని ముగించాలి. 192 00:12:57,444 --> 00:13:00,072 ఇక నుండి మనిద్దరి మిషన్ ఒక్కటే. 193 00:13:00,948 --> 00:13:01,949 పదా. 194 00:13:02,741 --> 00:13:05,160 నేను నీకు కవర్ ఇస్తాను. వాళ్ళను బిజీగా ఉంచుతా. 195 00:13:07,621 --> 00:13:08,747 నాతో రండి! 196 00:13:29,601 --> 00:13:30,894 కాస్మిక్ మహా సముద్రం. 197 00:13:32,896 --> 00:13:34,189 ఇంతకు ముందు ఇక్కడికి వచ్చావు. 198 00:13:34,273 --> 00:13:36,149 నీ అంతట నువ్వు ఇక్కడి నుండి బయటపడ్డావు. 199 00:13:37,651 --> 00:13:38,986 ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదు. 200 00:13:41,196 --> 00:13:42,281 - ట్రెవ్? - చెప్పు. 201 00:13:43,198 --> 00:13:44,366 నువ్వు ఒంటరివాడివి కాదు. 202 00:13:47,703 --> 00:13:49,872 చీకటి సొరంగాన్ని కనిపెడదాం, సరేనా? 203 00:14:14,271 --> 00:14:16,023 కాస్పర్ కూడా చివరిగా అదే చేసాడు. 204 00:14:17,941 --> 00:14:19,484 ముక్కతో. 205 00:14:20,485 --> 00:14:21,778 కాస్పర్! 206 00:14:23,739 --> 00:14:26,742 వాడు వెనక్కి విసిరేయబడినప్పుడు, అది వాడి చేతుల్లోనే ఉంది. కానీ… 207 00:14:27,242 --> 00:14:28,619 అది సమాచార వ్యవస్థని కట్ చేసింది. 208 00:14:29,703 --> 00:14:32,080 ఇక్కడ ఎలాంటి చలనం లేదు, ఏం ట్రాన్స్మిషన్ జరగడం లేదు. 209 00:14:37,085 --> 00:14:41,215 చచ్చిన నరంలాగ న్యూరల్ సిగ్నలింగ్ అంతా కట్ అయిపోయింది. 210 00:14:42,007 --> 00:14:43,300 అందుకే ఇక్కడ చీకటిగా ఉంది. 211 00:14:46,053 --> 00:14:47,179 ఇది పని చేస్తుంది. 212 00:14:47,262 --> 00:14:48,472 ఆ బాంబు. 213 00:14:49,431 --> 00:14:50,432 అది పని చేస్తుంది. 214 00:14:52,059 --> 00:14:56,230 ఆ పనికిమాలిన చిన్న ముక్క ఇంత డామేజ్ చేయగలిగింది అంటే… 215 00:14:56,772 --> 00:14:57,773 నేను మహా మేధావిని. 216 00:14:57,856 --> 00:14:59,858 అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనికో. కానీ చెప్పి చాలా కాలం అవుతోంది. 217 00:14:59,942 --> 00:15:02,236 మనం బాంబుని టార్గెట్ దగ్గరకి తీసుకెళ్లాలి. 218 00:15:04,738 --> 00:15:05,906 వాడు ఎలా ఉన్నాడు? 219 00:15:07,783 --> 00:15:08,951 ట్రెవాంటే? 220 00:15:11,537 --> 00:15:12,704 ఎలా ఉన్నావు? 221 00:15:13,205 --> 00:15:14,873 ఆఖరి పరుగు పరిగెత్తడానికి రెడీనా? 222 00:15:15,999 --> 00:15:17,167 అది రెండేళ్ల క్రితం. 223 00:15:17,960 --> 00:15:19,670 నేను రెండేళ్లు ఇక్కడే గడిపాను. 224 00:15:20,838 --> 00:15:22,089 నాకు నిద్ర పట్టేది కాదు. 225 00:15:22,714 --> 00:15:25,968 నేను కనీసం నా కళ్ళు మూసుకోలేదు. 226 00:15:27,177 --> 00:15:30,347 నాకు వాటి స్వరమే వినిపించేది, వాటి స్పర్శే తెలిసేది. 227 00:15:30,430 --> 00:15:32,099 నాకు ఇప్పుడు అంతా గుర్తుకొచ్చింది. 228 00:15:33,767 --> 00:15:35,394 నేను ఇంకా వాటిని ఫీల్ అవ్వగలుగుతున్నా. 229 00:15:37,813 --> 00:15:39,022 నేను ఇంకా వాటి స్వరం వినగలుగుతున్నా. 230 00:15:39,106 --> 00:15:40,190 నాకు ఏం వినిపించడం లేదు, ట్రెవ్. 231 00:15:40,274 --> 00:15:41,775 అవును, కానీ అవి ఇంకా ఇక్కడే ఉన్నాయి. 232 00:15:41,859 --> 00:15:43,485 అవును, ఇక్కడే ఉన్నాయి. 233 00:15:43,569 --> 00:15:46,488 అయితే అవి మనల్ని కనిపెట్టడానికి ముందే మనం పని ముగిస్తే ఎలా ఉంటుంది, ఎహ్? 234 00:15:48,282 --> 00:15:49,533 రెండేళ్లు. 235 00:15:49,616 --> 00:15:50,617 ట్రెవ్… 236 00:15:51,994 --> 00:15:53,036 నువ్వే అన్నావు. 237 00:15:53,996 --> 00:15:55,497 రెండేళ్లు అవి నిన్ను చంపలేకపోయాయి అని. 238 00:15:55,581 --> 00:15:58,125 అవి నన్ను చంపి ఉండాల్సింది, ఎందుకంటే నాకు బ్రతికి ఉండే అర్హత లేదు. 239 00:15:59,042 --> 00:16:01,587 కావొచ్చు, కానీ నువ్వు చావలేదు. 240 00:16:03,172 --> 00:16:04,298 ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. 241 00:16:05,090 --> 00:16:07,050 కాబట్టి బహుశా అందుకు ఏదైనా కారణం ఉందేమో. 242 00:16:07,134 --> 00:16:09,011 బహుశా నువ్వు బ్రతికి ఉండడానికి కారణం ఉందేమో. 243 00:16:09,636 --> 00:16:11,096 నువ్వు బ్రతికి బయటపడ్డావు, ట్రెవ్. 244 00:16:13,473 --> 00:16:14,683 నేను కూడా అంతే. 245 00:16:15,684 --> 00:16:18,187 బహుశా ఇంత జరిగాక మనం మళ్ళీ ఒకరిని ఒకరం కనుగొనడానికి ఏదైనా కారణం ఉందేమో. 246 00:16:19,521 --> 00:16:20,522 అంత జరిగాక. 247 00:16:24,109 --> 00:16:28,447 బహుశా మనం ఇద్దరం కలిసి దీన్ని పూర్తిచేయడమే విధి రాత ఏమో. 248 00:16:30,991 --> 00:16:32,326 సరే. 249 00:16:33,952 --> 00:16:34,995 సరే, పాపా. 250 00:16:35,078 --> 00:16:36,496 నేనేం పాపని కాదు. కానీ సరే. 251 00:16:36,580 --> 00:16:38,165 సరే. నా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు. 252 00:16:38,832 --> 00:16:39,833 సరే. 253 00:16:41,251 --> 00:16:42,836 మేము రెడీ, నిఖిల్. 254 00:16:47,966 --> 00:16:49,176 నిఖిల్, నువ్వు రెడీనా? 255 00:16:50,385 --> 00:16:51,386 నిఖిల్? 256 00:16:52,221 --> 00:16:53,680 ఏం… ఏం జరుగుతోంది? 257 00:16:54,640 --> 00:16:55,891 నా మాట విను. 258 00:16:55,974 --> 00:16:58,977 బేస్ లో ఉన్న సైనికులకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. 259 00:16:59,061 --> 00:17:00,771 నువ్వు ఇప్పుడు నాతో వచ్చావు. 260 00:17:00,854 --> 00:17:01,980 మాతో ఉన్నావు. 261 00:17:03,899 --> 00:17:04,900 వాడు ఇరుక్కున్నాడు. 262 00:17:06,359 --> 00:17:08,362 వాడు ఒక జ్ఞాపకంలో ఇరుక్కున్నాడు. 263 00:17:10,364 --> 00:17:11,573 ఓయ్. 264 00:17:12,782 --> 00:17:14,535 నిఖిల్. 265 00:17:15,452 --> 00:17:16,744 నిఖిల్, లెగు. 266 00:17:18,247 --> 00:17:19,373 నిఖిల్! 267 00:17:25,878 --> 00:17:26,880 అది వినిపిస్తుందా? 268 00:17:28,423 --> 00:17:29,591 అవును. 269 00:17:30,509 --> 00:17:31,510 వినిపిస్తోంది. 270 00:18:02,541 --> 00:18:03,876 అది మారుతోంది. 271 00:18:12,217 --> 00:18:13,802 ఇది ఒక కొత్త సిగ్నల్. 272 00:18:13,886 --> 00:18:15,053 కొత్త సమాచారం. 273 00:18:18,140 --> 00:18:19,224 అది ఏమంటోంది? 274 00:18:24,396 --> 00:18:26,398 నువ్వు దాన్ని ముట్టుకోవడం లేదా? 275 00:18:27,024 --> 00:18:28,442 నేను ముట్టుకుంటే, నా మెదడు… 276 00:18:29,818 --> 00:18:31,820 నేను… నేను చాలా చూస్తాను. 277 00:18:31,904 --> 00:18:34,907 నువ్వు గుంపు మెదడులో ఏముందో చూడగలవా? 278 00:18:36,241 --> 00:18:38,702 దేవుడి శక్తిని తాకగలవు. 279 00:18:41,163 --> 00:18:42,706 ఎందుకు ఆగిపోయావు? 280 00:18:43,332 --> 00:18:44,666 నా మెదడు తట్టుకోలేదు. 281 00:18:45,375 --> 00:18:47,044 అది అంత బలమైంది కాదు. 282 00:18:53,509 --> 00:18:55,135 ఇది నీకు తగిలించింది వాళ్లేనా? 283 00:18:55,636 --> 00:18:58,096 ఆ డిజైన్ నాకు తెలుసు. అది ధార్మాక్స్ వాళ్ళది. 284 00:18:58,180 --> 00:19:00,599 వాళ్ళు హంటర్-కిల్లర్స్ ని వీటి సాయంతోనే లొంగదీసుకున్నారు. 285 00:19:00,682 --> 00:19:01,934 వాటి శక్తిని తగ్గించారు. 286 00:19:02,935 --> 00:19:04,645 ఇప్పుడు నీకు కూడా అదే చేస్తున్నారు. 287 00:19:05,729 --> 00:19:09,274 ఇంకా దారుణం. నీకు నువ్వే అలా చేసుకుంటున్నావు. 288 00:19:11,068 --> 00:19:15,447 పూర్తి శక్తిని అనుభవించాల్సింది మానేసి నువ్వు అణుచుకుంటున్నావు. 289 00:19:47,104 --> 00:19:48,105 దాడి. 290 00:19:51,650 --> 00:19:52,860 సిగ్నల్ అదే చెబుతోంది. 291 00:19:52,943 --> 00:19:54,570 అదే సందేశం. "సందేశం." 292 00:19:55,779 --> 00:19:58,657 గుంపు మళ్ళీ మళ్ళీ అదే చెబుతోంది. 293 00:19:59,324 --> 00:20:01,743 నిఖిల్, నా మాట విను. 294 00:20:01,827 --> 00:20:04,705 నువ్వు నాతోనే ఉన్నావు. మాతో. 295 00:20:05,747 --> 00:20:07,457 ట్రెవ్, ఏమైనా చెప్పు. 296 00:20:08,208 --> 00:20:10,085 ట్రెవ్, ప్లీజ్. చెప్పు. నువ్వు… 297 00:20:10,794 --> 00:20:12,129 లేదు. లేదు, లేదు, లేదు. 298 00:20:13,255 --> 00:20:16,758 ట్రెవాంటే. ట్రెవాంటే, వద్దు. 299 00:20:16,842 --> 00:20:19,011 నేను చెప్పేది విను. ట్రెవాంటే. 300 00:20:20,220 --> 00:20:21,346 ట్రెవాంటే! 301 00:20:23,724 --> 00:20:25,392 హేయ్, మిత్రమా. బాగున్నావా? చావెజ్? 302 00:20:27,436 --> 00:20:28,604 ఛ! 303 00:20:29,271 --> 00:20:30,981 ట్రెవాంటే? నేను చెప్పేది విను. 304 00:20:31,064 --> 00:20:33,233 - ప్లీజ్. నా స్వరం విను. - నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా చస్తారు. 305 00:20:33,901 --> 00:20:34,902 నా స్వరం విను. 306 00:20:34,985 --> 00:20:37,738 ఇలా చేయకు. స్పృహలోకి రా! 307 00:21:10,812 --> 00:21:12,314 తలుపు తీయకు. 308 00:21:13,148 --> 00:21:14,316 తలుపు తీయకు. 309 00:21:20,822 --> 00:21:22,324 అక్కడ ఏదో ఉంది. 310 00:21:24,535 --> 00:21:25,786 అక్కడే ఉండు. 311 00:21:27,079 --> 00:21:29,414 ఆగమన్నాను, లేదంటే ఈమెను చంపేస్తాను. 312 00:21:29,498 --> 00:21:31,834 నువ్వు నా భర్తని చంపేసావు. 313 00:21:33,794 --> 00:21:35,754 అతన్ని నాకు దూరం చేసావు. 314 00:21:36,547 --> 00:21:39,341 మానవ ప్రాణం తృణప్రాయం. 315 00:21:39,925 --> 00:21:42,302 మేము అనంతం కోసం పోరాడుతున్నాం. 316 00:21:42,386 --> 00:21:44,555 అయితే నీ ప్రాణాలు ఇవ్వు. 317 00:21:45,556 --> 00:21:49,935 నీ మేనల్లుడి ప్రాణాలు త్యాగం చేసినట్టు నీ ప్రాణాలు కూడా త్యాగం చెయ్. 318 00:21:50,811 --> 00:21:56,275 వాడు నిన్ను అమ్మలా ప్రేమించాడు, కానీ నువ్వు అనవసరంగా వాడి ప్రాణాలు తీసేసావు. 319 00:21:56,358 --> 00:21:57,609 రాబోతోంది ఏంటో ఆమెకు తెలీడం లేదు. 320 00:21:57,693 --> 00:21:59,069 ఓహ్, నాకు అంతా తెలుస్తోంది. 321 00:22:00,237 --> 00:22:01,822 నీ అబద్ధాలు అన్నీ నాకు తెలుసు. 322 00:22:02,322 --> 00:22:03,574 మొదటి నుండీ. 323 00:22:03,657 --> 00:22:07,703 ఇంకొక్క అడుగు ముందుకు వేసినా, నేను ఈమెను చంపేస్తా. 324 00:22:07,786 --> 00:22:09,746 అప్పుడు నేను నిన్ను చంపుతాను. 325 00:22:13,542 --> 00:22:19,173 నీకు నీ కుటుంబాన్ని కాపాడాలని ఉంటే, ఇదొక్కటే మార్గం, అనీషా. 326 00:22:19,673 --> 00:22:22,676 కొత్త ప్రపంచంలో మనం అందరం కలిసి ఉండొచ్చు. 327 00:22:22,759 --> 00:22:24,428 చుట్టూ చూడు! 328 00:22:24,511 --> 00:22:26,054 అవి మన ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. 329 00:22:26,638 --> 00:22:30,184 మనం అర్హులం అని వాటికి చూపించాలి అంతే. 330 00:22:30,267 --> 00:22:31,351 దేనికి అర్హులం? 331 00:22:32,311 --> 00:22:36,190 మనం కోల్పోయిన వారిని మళ్ళీ కలవడానికి. 332 00:22:36,273 --> 00:22:39,651 మనం కొంచెం… మనం మనల్ని నిరూపించుకోవాలి. 333 00:22:39,735 --> 00:22:41,570 అప్పుడు… అప్పుడు మనం వాళ్ళని మళ్ళీ కలుసుకోవచ్చు. 334 00:22:41,653 --> 00:22:45,199 అప్పుడు వాళ్ళు మనతో శాశ్వతంగా కలిసి ఉంటారు. 335 00:22:47,242 --> 00:22:49,244 నువ్వు ఇదంతా చేస్తున్నది అందుకే కదా? 336 00:22:50,913 --> 00:22:52,331 నువ్వు ఒకరిని కోల్పోయావు. 337 00:22:53,457 --> 00:22:55,167 అందుకని మళ్ళీ వాళ్ళను కలవాలని ఇదంతా కల్పించావు… 338 00:22:55,250 --> 00:22:56,919 నేను ఏం కల్పించలేదు. 339 00:22:57,461 --> 00:22:58,837 నేను చూసా… 340 00:22:58,921 --> 00:23:01,423 నువ్వు చూడాలనుకున్నది నువ్వు చూసావు. 341 00:23:02,549 --> 00:23:06,470 నిజాన్ని తట్టుకోలేకపోయావు, కాబట్టి అబద్ధాలు కల్పించావు. 342 00:23:06,553 --> 00:23:08,388 నీకు నా గురించి తెలీదు. 343 00:23:10,432 --> 00:23:11,767 ఆ చూపులు నాకు తెలుసు. 344 00:23:11,850 --> 00:23:13,393 ఆ బాధ నాకు తెలుసు. 345 00:23:13,477 --> 00:23:15,103 ఇంతవరకు నేను అదంతా మర్చిపోయా… 346 00:23:16,813 --> 00:23:19,191 కానీ నువ్వు మళ్ళీ అది నాకు గుర్తుచేసావు. 347 00:23:22,778 --> 00:23:26,573 అలాగే నువ్వు ఆ ట్రిగ్గర్ నొక్కవని నాకు తెలుసు. 348 00:23:27,157 --> 00:23:29,785 ఎందుకంటే షిప్ లోకి వెళ్ళడానికి తను ఒక్కత్తే నీకు దారి. 349 00:23:31,870 --> 00:23:38,627 నీ కళ్ళు ఎంతగా మూసుకుపోయాయి అంటే, నీ ఎదురుగా ఉన్నది నీకు తెలీడం లేదు. 350 00:23:42,881 --> 00:23:47,261 మిత్సుకి, ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు చెప్పావా? 351 00:23:48,554 --> 00:23:49,763 లోనికి ఎలా వెళ్లాలో చెప్పావా? 352 00:23:55,394 --> 00:23:56,395 పదా. 353 00:23:56,478 --> 00:23:58,230 మిత్సుకి, వెళదాం పదా. 354 00:23:58,313 --> 00:23:59,940 మనం వాళ్ళని ఆపాలి. 355 00:24:01,275 --> 00:24:02,901 నాకు నిన్ను బాధపెట్టే ఉద్దేశమే లేదు. 356 00:24:10,409 --> 00:24:11,827 నా మాట విను. ప్లీజ్. 357 00:24:11,910 --> 00:24:13,537 దయచేసి నా మాట విను. 358 00:24:13,620 --> 00:24:16,123 ఇలా చేయకు. నేను చెప్పేది విను. 359 00:24:17,749 --> 00:24:19,459 ఆ పదాలు నాకు తెలుసు. 360 00:24:31,221 --> 00:24:32,848 నిజం కాదు. 361 00:24:33,724 --> 00:24:34,933 ఇది నిజం కాదు. 362 00:24:36,685 --> 00:24:39,771 నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడం నాకు మొదటి నుండీ బాగా అలవాటు. 363 00:24:43,108 --> 00:24:45,068 ఇప్పుడు నువ్వు నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టావు. 364 00:24:47,029 --> 00:24:51,116 ఇది ఛానెల్ సొరంగంలో నువ్వు నాకు ప్రమాణం చేసినట్టే ఉంది, గుర్తుందా? 365 00:24:53,535 --> 00:24:54,786 నువ్వు చనిపోవడం నేను చూసా. 366 00:24:56,788 --> 00:24:58,290 అవును, నాలో కొంత భాగం. 367 00:24:58,957 --> 00:25:00,542 లేదు, ఇది వాటి పని. ఇది నిజం కాదు… 368 00:25:02,127 --> 00:25:03,128 ఇది నిజం అయ్యే అవకాశం లేదు. 369 00:25:03,212 --> 00:25:04,546 ఎందుకు కాదు? 370 00:25:06,673 --> 00:25:08,717 నేను కోమాలో ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరకి వచ్చావు. 371 00:25:10,802 --> 00:25:11,929 ఏం జరుగుతోంది? 372 00:25:13,680 --> 00:25:16,266 నువ్వు నా చెయ్ పట్టుకున్నప్పుడు నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నానని నీకు అనిపించింది. 373 00:25:17,434 --> 00:25:18,769 ఆ క్షణం… 374 00:25:20,103 --> 00:25:21,438 నేను నీకు ఒక మెసేజ్ పంపుతున్నా. 375 00:25:24,608 --> 00:25:29,988 ప్రయత్నం మానుకోవద్దు అని నీకు చెప్పడానికి నేను పూర్తి బలంతో నీకు చెప్పాను. 376 00:25:31,949 --> 00:25:32,950 వదలొద్దు అని. 377 00:25:33,534 --> 00:25:35,118 అన్నట్టే నువ్వు నా చెయ్ పట్టుకున్నావు. 378 00:25:37,037 --> 00:25:38,288 నువ్వు వదల్లేదు. 379 00:25:40,290 --> 00:25:41,375 గంటలపాటు. 380 00:25:43,418 --> 00:25:44,795 నాకు ఇంకా నీ స్పర్శ తెలుస్తోంది. 381 00:25:47,047 --> 00:25:48,423 నువ్వు నా చెయ్ వదల్లేదు, జామ్. 382 00:25:51,134 --> 00:25:52,761 అందుకే ఇక్కడి వరకు వచ్చావు. 383 00:26:03,981 --> 00:26:05,148 ఆమె వెళ్లిపోయిందా? 384 00:26:05,732 --> 00:26:06,733 ఆమె నిన్ను వదిలిందా? 385 00:26:11,530 --> 00:26:12,823 నువ్వు ఆమెను ఎందుకు షూట్ చేయలేదు? 386 00:26:12,906 --> 00:26:14,199 నాకు గురి కుదరలేదు. 387 00:26:14,283 --> 00:26:15,951 ఆమెను చంపడానికి నువ్వు నన్ను ఎందుకు కాల్చలేదు? 388 00:26:16,034 --> 00:26:17,619 నువ్వు శత్రువువి కాదు, మిత్సుకి. 389 00:26:27,504 --> 00:26:28,672 తలుపు తీయొద్దు. 390 00:26:30,465 --> 00:26:32,384 ప్లీజ్, తలుపు తీయొద్దు. 391 00:26:32,885 --> 00:26:33,969 ఓయ్. 392 00:26:36,138 --> 00:26:38,515 కాస్పర్, నువ్వు వీళ్ళకి సాయం చేయగలవా? 393 00:26:41,268 --> 00:26:42,352 ఇది చాలా శక్తివంతంగా ఉంది. 394 00:26:43,478 --> 00:26:44,479 నేను దీన్ని ఆపలేను. 395 00:26:44,563 --> 00:26:45,731 మరి నువ్వు నాకు ఎలా సాయం చేస్తున్నావు? 396 00:26:45,814 --> 00:26:47,482 ఎందుకంటే మనం కనెక్ట్ అయి ఉన్నాం, జామ్. 397 00:26:48,567 --> 00:26:50,485 మనిద్దరం మొదటి నుండీ కనెక్ట్ అయ్యే ఉన్నాం. 398 00:26:52,196 --> 00:26:54,531 ఆ విషయాన్ని ఏదీ ఆపలేదు. 399 00:26:59,203 --> 00:27:00,579 కాస్పర్, ప్లీజ్. 400 00:27:00,662 --> 00:27:02,831 దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఉండి ఉంటుంది. 401 00:27:03,457 --> 00:27:04,875 అవి చాలా బలంగా ఉన్నాయి. 402 00:27:05,834 --> 00:27:06,835 ఆ ఏలియన్స్, 403 00:27:07,753 --> 00:27:09,004 వాటికి మన బలహీనతలు తెలుసు. 404 00:27:09,963 --> 00:27:12,591 మనల్ని ఎక్కడ కొట్టాలో, ఎలా గాయపరచాలో తెలుసు. 405 00:27:13,258 --> 00:27:15,344 నువ్వు చేయగలది ఏదో ఒకటి ఉండి ఉంటుంది. 406 00:27:16,136 --> 00:27:17,554 నన్ను క్షమించు. 407 00:27:17,638 --> 00:27:20,057 - మేము అన్నీ ప్రయత్నించాం… - లేదు, నా కొడుకు గురించి అలా అనొద్దు. 408 00:27:20,140 --> 00:27:22,142 వాడు పుట్టి రెండేళ్లే అయింది. 409 00:27:22,226 --> 00:27:24,603 - మీరు ఏదో ఒకటి చేయాలి. - మేము చేసాం… 410 00:27:24,686 --> 00:27:26,021 మేము మాకు వీలైంది అంతా చేసాం. 411 00:27:30,317 --> 00:27:32,986 మనం బాగా భయపడే… జ్ఞాపకాలు అన్నీ తెలుసు. 412 00:27:35,405 --> 00:27:36,949 మనం మర్చిపోవాలి అనుకున్నవి అన్నీ. 413 00:27:37,032 --> 00:27:38,325 ఓయ్. 414 00:27:38,992 --> 00:27:40,911 ఇక్కడి ఫ్లాట్స్ అన్నీ మేనేజ్ చేసేది నేను. 415 00:27:40,994 --> 00:27:43,413 ఈ ఇంట్లో జూదం నడుస్తోంది అని నాకు తెలుసు. 416 00:27:43,497 --> 00:27:44,873 ఇక్కడ ఎలాంటి జూదం జరగడం లేదు, సర్. 417 00:27:45,457 --> 00:27:46,750 - నాకు తెలుసు అన్నాను కదా. - లేదు, నీకు తెలీదు. 418 00:27:48,126 --> 00:27:50,504 మరి చెప్పు, ఇక్కడ ఎవరు జూదం నడిపిస్తున్నారు? 419 00:27:51,129 --> 00:27:52,548 నాకు వెంటనే నా డబ్బు కావాలి. 420 00:27:55,592 --> 00:27:58,512 చెప్పాను కదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. 421 00:27:58,595 --> 00:28:00,514 ఎవరది? అది నీ పనేనా? 422 00:28:01,139 --> 00:28:02,850 - నాన్నా… - మీరు పిల్లల్ని భయపెడుతున్నారు. 423 00:28:03,433 --> 00:28:05,143 - మా ఇంట్లో నుండి వెళ్ళండి. - నాన్నా? 424 00:28:05,727 --> 00:28:07,521 - మా ఇంట్లో నుండి వెళ్ళండి. బయటకు పోండి! - హేయ్! 425 00:28:07,604 --> 00:28:09,064 పియా! 426 00:28:09,147 --> 00:28:10,482 - పియా! - అమ్మా… 427 00:28:10,566 --> 00:28:11,608 అమ్మా. 428 00:28:11,692 --> 00:28:15,028 ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ముందే మనం ఆమెను ఆపాలి. 429 00:28:18,073 --> 00:28:19,074 నువ్వు నాకు సాయం చేస్తావా? 430 00:28:20,409 --> 00:28:22,411 నువ్వు శత్రువువి కాదు, మిత్సుకి. 431 00:28:24,496 --> 00:28:27,499 నేను ఏంటో నాకే తెలీడం లేదు. 432 00:28:30,294 --> 00:28:31,461 నన్ను చూడు. 433 00:28:34,298 --> 00:28:35,299 నువ్వు చెప్పింది నిజమే. 434 00:28:35,966 --> 00:28:37,718 మనం ఏలియన్స్ లాంటోళ్ళం కాదు. 435 00:28:38,260 --> 00:28:40,012 మనం ఒక్కటిగా ఆలోచించలేం. 436 00:28:41,513 --> 00:28:42,848 మనం ఒక్కటిగా పోరాడలేం. 437 00:28:44,474 --> 00:28:46,143 అలాగే మనం ఒక్కటిగా కోలుకోలేం. 438 00:28:48,145 --> 00:28:49,980 అలాగే మనందరికీ బలహీనత ఉంటుంది. 439 00:28:51,565 --> 00:28:52,566 అమ్మా. 440 00:28:53,150 --> 00:28:55,068 నువ్వేం చేసావు? 441 00:28:55,736 --> 00:28:57,029 డబ్బు కోసం… 442 00:28:58,071 --> 00:28:59,698 నువ్వేం చేసావు? 443 00:29:00,282 --> 00:29:01,283 పియా? 444 00:29:03,952 --> 00:29:07,623 కానీ మనం ఒకరి కోసం ఒకరం ట్రై చేస్తూనే ఉంటాం. 445 00:29:08,290 --> 00:29:09,625 నాతో కలిసి పోరాడు. 446 00:29:11,710 --> 00:29:13,128 మనం కలిసి పోరాడగలం. 447 00:29:14,213 --> 00:29:15,255 సరేనా? 448 00:29:26,433 --> 00:29:28,352 అతను నాకు ఆఖరిగా చెప్పిన విషయం అదే. 449 00:29:28,435 --> 00:29:29,436 క్లార్క్. 450 00:29:31,730 --> 00:29:32,856 "ట్రై చేస్తూనే ఉండు." 451 00:29:35,734 --> 00:29:38,487 మేము ట్రై చేస్తూనే ఉంటాం అని ప్రమాణం చేసుకున్నాం. 452 00:29:46,370 --> 00:29:47,746 వెళదాం పదా. 453 00:29:57,798 --> 00:29:59,132 నువ్వు వస్తున్నావా? 454 00:30:02,386 --> 00:30:03,637 మిత్సుకి? 455 00:30:05,514 --> 00:30:06,932 నన్ను క్షమించు. 456 00:30:17,985 --> 00:30:19,319 అవి దగ్గరకు వస్తున్నాయి. 457 00:30:21,321 --> 00:30:22,823 నువ్వు ఇక్కడ ఎలా బ్రతికావు? 458 00:30:57,774 --> 00:30:59,568 నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? 459 00:31:02,029 --> 00:31:03,113 దాడి… 460 00:31:04,406 --> 00:31:05,449 దాడి… 461 00:31:33,852 --> 00:31:34,937 నిఖిల్. 462 00:31:38,857 --> 00:31:40,025 మిత్సుకి. 463 00:31:40,776 --> 00:31:42,528 లేదు, లేదు, లేదు, లేదు లేదు. 464 00:31:43,111 --> 00:31:44,112 మిత్సుకి. 465 00:31:48,909 --> 00:31:50,536 వద్దు, వద్దు. క్షమించు, వద్దు. 466 00:31:50,619 --> 00:31:53,121 మనం ఇలా చేయకూడదు. నేను ఇలా చేయలేను. 467 00:31:53,205 --> 00:31:54,706 మీరు ఇలా చేయడానికి వీలు లేదు! 468 00:31:55,958 --> 00:31:56,959 దొబ్బేయండి! 469 00:31:57,751 --> 00:31:59,086 దొబ్బేయండి! 470 00:32:02,714 --> 00:32:04,258 మిత్సుకి! 471 00:32:04,341 --> 00:32:06,844 మిత్సుకి, లెగు! మిత్సుకి! 472 00:32:06,927 --> 00:32:08,053 లెగు! 473 00:32:08,136 --> 00:32:09,429 నన్ను క్షమించు, నన్ను క్షమించు. 474 00:32:09,513 --> 00:32:10,806 మిత్సుకి! 475 00:32:11,348 --> 00:32:13,725 ఇది నిజమా? 476 00:32:14,601 --> 00:32:16,270 నువ్వు నన్ను కాపాడటానికి ట్రై చేసావా? 477 00:32:16,353 --> 00:32:17,563 మిత్సుకి. 478 00:32:19,731 --> 00:32:21,400 మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? 479 00:32:21,483 --> 00:32:22,860 చెబితే… 480 00:32:24,152 --> 00:32:25,279 ఏమైనా లాభం ఉండేదా? 481 00:32:25,362 --> 00:32:28,240 అవును, ఉండేది. 482 00:32:28,323 --> 00:32:30,200 ఇప్పుడు సమయం మించిపోయింది. 483 00:32:30,284 --> 00:32:32,870 నేను అందరికీ ద్రోహం చేసేవాడిని. 484 00:32:35,330 --> 00:32:37,374 నేను ప్రతీది నాశనం చేసే వాడిని. 485 00:32:56,476 --> 00:32:57,477 ఛ. 486 00:33:04,484 --> 00:33:06,361 కాస్పర్, వద్దు. 487 00:33:09,198 --> 00:33:10,908 కాస్పర్, వద్దు. 488 00:33:10,991 --> 00:33:12,701 అతనికి గుర్తుకొస్తున్నాయి… 489 00:33:16,330 --> 00:33:19,708 నువ్వు ఇక్కడ చనిపోయిన క్షణాలు. 490 00:33:22,002 --> 00:33:23,170 చెప్పాను కదా, 491 00:33:24,338 --> 00:33:25,506 వాటికి మన బలహీనతలు తెలుసు. 492 00:33:28,675 --> 00:33:30,469 మనం మర్చిపోలేకపోయిన విషయాలు. 493 00:33:34,056 --> 00:33:35,516 నేను కూడా వదిలేసా అనుకున్నా. 494 00:33:37,226 --> 00:33:38,352 నిజంగానే వదిలేసాను. 495 00:33:39,895 --> 00:33:43,398 కానీ తర్వాత ట్రెవాంటేని చూసినప్పుడు, అంతా మళ్ళీ గుర్తుకొచ్చింది. 496 00:33:43,482 --> 00:33:47,069 అందుకే నిన్ను బలితీసుకున్నందుకు ఈ చోటుని నాశనం చేయడానికి వచ్చాను. 497 00:33:47,653 --> 00:33:48,904 నువ్వు వస్తావని నాకు తెలుసు. 498 00:33:51,573 --> 00:33:53,158 నేను నీ మీద నమ్మకం కోల్పోలేదు. 499 00:33:54,993 --> 00:33:56,954 నువ్వు కూడా నా మీద ఎలా నమ్మకం కోల్పోలేదో అలా. 500 00:33:57,037 --> 00:33:58,205 నాకు ఇప్పుడు అర్థమైంది. 501 00:34:01,124 --> 00:34:02,918 నాకు… నాకు ఇప్పుడు అర్థమైంది. 502 00:34:06,672 --> 00:34:08,465 నేను మర్చిపోలేని విషయం నువ్వే. 503 00:34:10,634 --> 00:34:12,886 నాకున్న అత్యంత కష్టమైన జ్ఞాపకానివి నువ్వే, కాస్ప్. 504 00:34:14,929 --> 00:34:16,348 నువ్వే నా బలహీనతవి. 505 00:34:17,641 --> 00:34:18,641 జామ్? 506 00:34:20,476 --> 00:34:21,937 నేను నిన్ను ఎప్పుడూ వదులుకోలేదు. 507 00:34:24,273 --> 00:34:25,690 నేను నిన్ను ఎప్పుడూ వదులుకోలేదు. 508 00:34:31,029 --> 00:34:32,197 జామ్? 509 00:34:45,335 --> 00:34:46,335 జామ్, 510 00:34:47,420 --> 00:34:48,880 ఏం చేస్తున్నావు? 511 00:35:19,995 --> 00:35:21,163 ఏం చేస్తున్నావు? 512 00:35:22,748 --> 00:35:24,082 జామ్. 513 00:35:27,211 --> 00:35:28,378 నిన్ను వదులుతున్నాను. 514 00:35:33,008 --> 00:35:34,384 గుడ్ బై, కాస్పర్. 515 00:36:04,706 --> 00:36:05,707 అరేయ్ ఛ. 516 00:36:15,342 --> 00:36:16,510 మిత్సుకి! 517 00:36:17,970 --> 00:36:19,304 నేను వాళ్లకి సాయం చేయాలి! 518 00:36:23,767 --> 00:36:25,269 పారిపో, మిత్సుకి! 519 00:36:56,675 --> 00:36:58,302 నేను సమయానికి లోనికి వెళ్ళలేను. 520 00:37:52,981 --> 00:37:53,982 ఇది… 521 00:37:55,692 --> 00:37:56,902 మిత్సుకి. 522 00:38:21,009 --> 00:38:22,719 ఆమె వాటిని అటువైపు ఆకర్షిస్తోంది. 523 00:38:24,429 --> 00:38:25,430 ఆమె వైపు. 524 00:38:26,181 --> 00:38:27,474 ఆమె మనకు అవకాశం ఇస్తోంది. 525 00:38:28,183 --> 00:38:29,726 అయితే ఇక వెళ్లి వాటి అంతు చూద్దాం. 526 00:38:30,352 --> 00:38:32,604 వచ్చి నన్ను పట్టుకోండి. 527 00:39:11,768 --> 00:39:12,811 పదండి. 528 00:39:15,981 --> 00:39:17,900 ఉత్తి పుణ్యాన అతన్ని చంపావు. 529 00:39:17,983 --> 00:39:19,318 ఆ భర్తని. 530 00:39:20,402 --> 00:39:25,365 నువ్వు అతన్ని, అందరినీ ఊరికే చంపావు! 531 00:39:31,580 --> 00:39:34,082 వాళ్ళు ఒక మెరుగైన ప్రపంచం కోసం చచ్చారు. 532 00:39:35,292 --> 00:39:36,835 మీరంతా దాని కోసం చస్తారు. 533 00:39:47,346 --> 00:39:48,597 కాస్పర్. 534 00:39:49,473 --> 00:39:50,807 నేను వాడిని కోల్పోయింది ఇక్కడే. 535 00:39:51,725 --> 00:39:53,227 మనం వాడిని వదిలే చోటు ఇదే. 536 00:39:55,145 --> 00:39:56,522 గతం ఇకపై గతంలో కలిసిపోతుంది, ట్రెవ్. 537 00:39:56,605 --> 00:39:59,358 సరే, మనం ఆ గతాన్ని వీలైనంత త్వరగా గతంలో వదిలితే మంచిది. 538 00:40:00,317 --> 00:40:01,527 అయితే ఇక ఇక్కడి నుండి వెళదాం. 539 00:40:02,152 --> 00:40:03,362 మనం మిత్సుకిని తీసుకెళ్లాలి. 540 00:40:04,780 --> 00:40:06,865 ఆమె వాటిని మన నుండి దూరంగా ఉంచుతోంది. 541 00:40:06,949 --> 00:40:09,535 - మనం వాటికీ దగ్గరగా వెళితే, అవి… - నేను ఆమె లేకుండా రాను. 542 00:40:12,371 --> 00:40:15,374 నేను మళ్ళీ ఆమెను వదిలి రాను. 543 00:40:16,959 --> 00:40:17,960 సరే. 544 00:40:20,128 --> 00:40:21,964 సరే. అలాగే చేద్దాం. 545 00:40:33,851 --> 00:40:34,852 వెళ్ళు. 546 00:40:46,780 --> 00:40:48,323 మిత్సుకి! 547 00:40:49,867 --> 00:40:52,661 మిత్సుకి! ఎక్కడ ఉన్నావు? 548 00:40:53,495 --> 00:40:54,872 మిత్సుకి! 549 00:40:56,832 --> 00:40:58,500 మిత్సుకి! 550 00:41:06,300 --> 00:41:07,426 మిత్సుకి! 551 00:41:10,387 --> 00:41:11,638 నేను ఇక్కడ ఉన్నా! 552 00:41:12,347 --> 00:41:13,724 మిత్సుకి! 553 00:41:17,978 --> 00:41:19,479 మిత్సుకి! 554 00:41:44,796 --> 00:41:46,215 అది చనిపోతోంది. 555 00:41:47,049 --> 00:41:48,425 మేము సాధించాం. 556 00:42:11,949 --> 00:42:13,283 మిత్సుకి. 557 00:42:38,183 --> 00:42:39,184 మిత్సుకి. 558 00:42:43,480 --> 00:42:44,690 మిత్సుకి! 559 00:43:02,749 --> 00:43:04,126 నీ మనసు తెరువు. 560 00:43:08,297 --> 00:43:10,174 అసలు ఇదేంటో నీకు గుర్తుందా? 561 00:43:13,010 --> 00:43:14,261 అంతా లోపలికి తీసుకో. 562 00:43:36,241 --> 00:43:40,871 నేను సూర్యుడి వెలుగుని మిస్ అవుతాను. 563 00:43:52,758 --> 00:43:55,385 నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. 564 00:43:58,388 --> 00:44:01,934 నీకు ఈ పని చేయడం నచ్చదని నాకు తెలుసు. 565 00:44:04,019 --> 00:44:05,145 కాబట్టి, ఐ లవ్ యు. 566 00:44:11,985 --> 00:44:13,070 మిత్సుకి. 567 00:44:21,495 --> 00:44:23,038 మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి. 568 00:44:23,121 --> 00:44:25,707 మనం ఇక్కడి నుండి వెళ్ళాలి. పదండి. పదండి, పదండి. పదండి, పదండి! 569 00:44:43,183 --> 00:44:44,393 అంతా అయిపోయింది, వెర్నా. 570 00:44:52,359 --> 00:44:56,780 మీరు అంతా నాశనం చేశారు. 571 00:44:58,907 --> 00:45:03,954 నేను నా చెల్లిని మళ్ళీ చూడాలి అనుకున్నా అంతే. 572 00:45:46,622 --> 00:45:47,998 మన స్టేటస్ ఏంటి? 573 00:45:48,081 --> 00:45:49,541 ఉత్తర ఆఫ్రికా నుండి మన దళాలు మళ్ళీ 574 00:45:49,625 --> 00:45:52,002 హంటర్-కిల్లర్స్ ని ఆపుతున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. 575 00:45:52,794 --> 00:45:55,797 తూర్పు వైపు సముద్రం దగ్గరి డబ్ల్యూడిసి దళాలు కూడా అదే అంటున్నారు. 576 00:45:55,881 --> 00:45:57,758 మదర్ షిప్ ఇప్పుడు సిగ్నల్స్ పంపడం ఆపేసింది. 577 00:45:57,841 --> 00:46:00,219 వాటి న్యూరల్ నెట్వర్కింగ్ అంతా ఆగిపోయింది. 578 00:46:03,263 --> 00:46:05,390 హంటర్-కిల్లర్స్ వాటంతట అవే పని చేస్తున్నాయి. 579 00:46:05,474 --> 00:46:07,351 - సిగ్నల్ ఏం లేదు. - గుంపు మెదడు పనిచేయడం లేదు. 580 00:46:07,434 --> 00:46:09,186 సెంట్రల్ కమాండ్ ఏం లేదు. 581 00:46:09,770 --> 00:46:11,104 ఇప్పుడు సమభూమిపై పోరాటం చేయొచ్చు. 582 00:46:13,190 --> 00:46:14,191 సర్. 583 00:46:16,443 --> 00:46:18,779 డెడ్ జోన్ లో కొన్ని కదలికలు తెలుస్తున్నాయి. 584 00:46:18,862 --> 00:46:21,114 వేడి సిగ్నేచర్లు. మనుషులు. 585 00:46:24,451 --> 00:46:25,786 మన మనుషులేనా? 586 00:46:25,869 --> 00:46:27,287 ఖచ్చితంగా చెప్పలేం. 587 00:46:36,880 --> 00:46:39,299 యుద్ధ భూమి నుండి కొత్త రిపోర్ట్స్ వస్తున్నాయి. 588 00:46:39,383 --> 00:46:41,760 యుద్ధం తీరు మారింది అంట. మానవ దళాలు ఇప్పుడు… 589 00:46:41,844 --> 00:46:43,554 టియాన్జిన్ ప్రావిన్స్ లో మొట్టమొదటి 590 00:46:43,637 --> 00:46:44,638 విజయం దొరికిందని చెప్తున్నారు. 591 00:46:44,721 --> 00:46:47,182 మన దళాలు ఏలియన్స్ ని తరిమికొట్టడం మొదలెట్టాయి. 592 00:46:47,266 --> 00:46:50,352 పోర్టల్ ఏరియాలలో గాలిలోని విషపూరిత కణాలు చాలా 593 00:46:50,435 --> 00:46:53,772 ఏండ్ల తర్వాత మొదటిసారి తగ్గుతున్నట్టు తెలుస్తోంది, కాబట్టి మనుషుల… 594 00:46:53,856 --> 00:46:59,486 రెండు మరియు అయిదవ పోర్టల్ జోన్స్ కి అదనపు దళాలు చేరుకున్నాయి. 595 00:46:59,570 --> 00:47:02,614 సైనికులు ఒక బృందాన్ని 596 00:47:02,698 --> 00:47:04,950 పోర్టల్ వరకు తరిమారు. 597 00:47:05,033 --> 00:47:08,161 డబ్ల్యూడిసి అధికారులు ఇప్పుడు ఏలియన్స్ 598 00:47:08,245 --> 00:47:10,247 ఒంటరిగా పోరాడుతున్నాయని ధృవీకరించారు. 599 00:47:10,330 --> 00:47:12,583 గుంపు మెదడు లేకపోవడంతో ఇప్పుడు 600 00:47:12,666 --> 00:47:15,252 హంటర్-కిల్లర్స్ కి వ్యతిరేకంగా వేస్తున్న ఎత్తుగడలు అన్నీ 601 00:47:15,335 --> 00:47:17,087 విజయవంతమైనట్టు తెలుస్తోంది… 602 00:47:44,656 --> 00:47:46,200 చీఫ్ కోల్, డ్యూటీకి రిపోర్ట్ చేస్తున్నాను, సర్. 603 00:47:49,912 --> 00:47:51,413 నువ్వు ఇకపై కమాండర్ కోల్ అనాలి. 604 00:48:00,714 --> 00:48:02,633 ఆరవ క్వాడ్రంట్ నుండి ఎలాంటి సంకేతం అందలేదు, సర్. 605 00:48:02,716 --> 00:48:03,800 చూస్తూనే ఉండండి. 606 00:48:03,884 --> 00:48:05,636 ఆమె ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట ఉండి ఉంటుంది. 607 00:48:05,719 --> 00:48:08,013 సర్, మీరు కొంచెం సేపు పడుకుంటే మంచిదేమో. 608 00:48:08,096 --> 00:48:09,640 ఆమెను కనిపెట్టేవరకు పడుకోను. 609 00:48:13,393 --> 00:48:16,980 యమాటో, మిత్సుకి 610 00:48:37,376 --> 00:48:38,377 అమ్మా! 611 00:49:01,608 --> 00:49:02,818 నన్ను క్షమించు. 612 00:49:08,657 --> 00:49:10,868 మీ నాన్న నీకు ఇది ఇమ్మన్నారు. 613 00:49:17,124 --> 00:49:18,709 నీకోసం ఆయనే ఇది రాసారు. 614 00:49:20,419 --> 00:49:21,670 యుద్ధం ముగిసిందా, అమ్మా? 615 00:49:25,048 --> 00:49:26,091 నాకు తెలీదు. 616 00:49:30,637 --> 00:49:32,055 కానీ ఏం జరిగినా… 617 00:49:33,932 --> 00:49:36,476 మనం కలిసి తట్టుకుని బయటపడతాం. 618 00:49:39,605 --> 00:49:40,731 పదా. 619 00:49:59,499 --> 00:50:06,465 భూమి - మొదటి రోజు, దండయాత్ర తర్వాత 620 00:51:36,763 --> 00:51:38,765 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్