1 00:00:10,416 --> 00:00:13,708 సిటడెల్ 2 00:00:14,291 --> 00:00:15,916 ఇవే మీరు తెలుసుకోవాల్సినవి. 3 00:00:16,583 --> 00:00:20,833 {\an8}జి8లో రష్యన్ అధ్యక్షుడిని చంపడానికి ముందు మనకు 30 గంటల సమయం ఉంది. 4 00:00:20,875 --> 00:00:24,416 అన్ని చోట్లా చెక్‌పోస్ట్‌లు ఉన్నాయి, ఆయుధాలు వద్దు. పూర్తిగా బయటపడిపోతాము. 5 00:00:24,500 --> 00:00:26,166 మేము అధ్యక్షుడు ఆరోనోవ్‌ను చంపాక, 6 00:00:26,250 --> 00:00:28,541 మీరు మాకు మీ శాటిలైట్ నియంత్రణను మాకు బదిలీ చేయాలి, 7 00:00:28,625 --> 00:00:30,041 అనుబంధ నిబంధనలు తొలగించబడతాయి. 8 00:00:31,041 --> 00:00:32,416 అది సిద్ధంగా ఉంది. పూర్తి చేసింది. 9 00:00:32,791 --> 00:00:33,666 అమలుచేయి-[అ] లేదా [కా] 10 00:00:33,791 --> 00:00:37,000 జోఆనా దగ్గర ఉన్న సాంకేతికతతో, ఆమె అక్కడ ఉన్న ఎవరినైనా హంతకుడిని చేయగలదు. 11 00:00:37,041 --> 00:00:39,208 ఆ చిప్ ఎవరికి అమర్చబడిందో, 12 00:00:39,291 --> 00:00:42,375 వాళ్ళను మాంటికోర్ ఒక్క మీట నొక్కి నియంత్రించగలదు. 13 00:00:49,625 --> 00:00:50,750 నిన్ను ప్రేమిస్తున్నాను. 14 00:00:50,833 --> 00:00:52,041 నాకు నువ్వంటే ప్రేమ. 15 00:01:36,541 --> 00:01:37,541 ఈమె నాడి కొట్టుకుంటోంది. 16 00:01:37,625 --> 00:01:38,750 తనను లోపలకు తీసుకెళ్ళండి. 17 00:01:49,208 --> 00:01:50,208 క్షమించు, బెర్నార్డ్. 18 00:01:59,791 --> 00:02:00,750 రా. 19 00:02:00,833 --> 00:02:02,666 కదలండి. పదండి! 20 00:02:04,583 --> 00:02:06,625 - కానీయ్, ఇంజెక్షన్ చూడు. - ఇదిగో. 21 00:02:06,708 --> 00:02:07,750 ఇంజెక్షన్ ఇవ్వు! 22 00:02:44,791 --> 00:02:47,458 - హే. పరవాలేదు. శాంతించు. - మేసన్. 23 00:02:47,541 --> 00:02:48,625 మేసన్. 24 00:02:49,958 --> 00:02:51,166 ఏమి జరిగింది? 25 00:02:52,208 --> 00:02:53,833 అది ఆబీ చేసింది, కదా? 26 00:02:53,916 --> 00:02:55,041 నువ్వు ఏమంటున్నావు? 27 00:02:55,125 --> 00:02:56,500 ఆబీ ఎందుకు మేసన్‌ను చంపుతుంది? 28 00:02:56,583 --> 00:02:58,541 ఎందుకంటే ఆమే ఆ హంతకురాలు కాబట్టి. 29 00:02:59,541 --> 00:03:02,041 వాళ్ళు ఆమె తలలో అప్పటికే అమర్చిన సంరక్షణ చిప్‌ను ఉపయోగించారు. 30 00:03:08,416 --> 00:03:09,541 సంరక్షణ చిప్ కనుగొనబడింది 31 00:03:11,750 --> 00:03:13,416 అబ్బ ఛ. 32 00:03:15,833 --> 00:03:18,375 ఎన్‌వీఎం 33 00:03:18,458 --> 00:03:23,333 డ్రుమండ్ మోటల్‌కు స్వాగతం 34 00:03:34,041 --> 00:03:35,166 - మీ కోసం - ధన్యవాదాలు. 35 00:04:03,125 --> 00:04:04,125 నేను తెరుస్తాను. 36 00:04:07,416 --> 00:04:08,583 చెప్పండి? 37 00:04:16,791 --> 00:04:17,916 కాథరీన్ వోల్‌కాట్. 38 00:04:18,000 --> 00:04:20,208 ప్రెస్ పాస్ 39 00:05:13,833 --> 00:05:14,833 కూర్చో. 40 00:05:25,666 --> 00:05:28,000 కేన్ భార్య కేన్ ఇంకా సింహ్‌ను ఇద్దరినీ చంపింది. 41 00:05:28,083 --> 00:05:31,166 మొదటిసారే అది నువ్వు సరిగా చేసి ఉంటే, పౌలో ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు, 42 00:05:31,250 --> 00:05:32,750 నా పక్కన కూర్చుని, 43 00:05:32,833 --> 00:05:34,750 ఈ క్షణాన్ని వేడుక చేసుకుంటూ ఉండేవాడు. 44 00:05:37,791 --> 00:05:39,916 నా చేయి సరిగ్గా ఇక్కడ ఉంది. గుర్తుందా? 45 00:05:40,000 --> 00:05:41,708 నీ గొంతు అప్పట్లో చిన్నగా ఉండేది, 46 00:05:41,791 --> 00:05:46,916 కానీ దాదాపుగా నా చేయి గొ౦తు చుట్టూ పూర్తిగా సరిపోయేది. 47 00:05:47,000 --> 00:05:49,416 ఈ చేయి నిన్ను కాపాడింది, 48 00:05:49,500 --> 00:05:51,666 నీ రక్తం నీలోపలే ఉంచింది. 49 00:05:55,250 --> 00:05:57,583 రష్యన్ ప్రెసిడెంట్‌ను ఆబీ చంపి తీరాలి. 50 00:05:57,666 --> 00:06:00,291 మిగిలిన వాళ్ళు జి8లో ఆమెను ఆపేందుకు ఉంటారు. 51 00:06:00,375 --> 00:06:02,791 ఎట్టి పరిస్థితిలోనైనా వాళ్ళును మీరు చంపి తీరాలి. 52 00:06:02,875 --> 00:06:05,083 మనము పౌలో మిషన్‌లో విజయవంతం అవుతాము, 53 00:06:05,166 --> 00:06:07,916 లేదా నేను నీకు ఇచ్చిన ప్రాణాన్ని తిరిగి తీసుకుంటాను, 54 00:06:08,000 --> 00:06:12,041 నీ గొంతు నుండి నీ రక్తం కారేలా చేస్తాను. 55 00:06:12,125 --> 00:06:13,125 నీకు అర్థమయిందా? 56 00:07:32,708 --> 00:07:34,541 రెండు గంటల్లో జి8 మొదలు. మీరు ఇక వెళ్ళాలి. 57 00:07:34,625 --> 00:07:35,833 - సరే. - ఎక్కడికి వెళుతున్నావు? 58 00:07:35,916 --> 00:07:37,416 నేను జోఆనాను కనిపెడతాను. 59 00:07:37,500 --> 00:07:39,750 ఆమె ఎక్కడో ట్రాన్స్‌మిటర్ దగ్గర ఉంటుంది. 60 00:07:39,833 --> 00:07:42,583 దాని పవర్ నిలిపివేసి, ఆబీది ఆపేసే ప్రయత్నం చేస్తాను. 61 00:07:42,666 --> 00:07:44,750 మీ ముగ్గురు ఆ కోటలోకి వెళ్ళి, 62 00:07:44,833 --> 00:07:47,041 ఆమె అధ్యక్షడు ఆరోనోవ్‌ను చంపకుండా ఆపండి. 63 00:07:48,583 --> 00:07:49,458 మేము ముగ్గురమా? 64 00:07:49,541 --> 00:07:53,125 నాకు ఇక్కడ మేము ఇద్దరం ఇంకా ఈ కామేడి క్యారక్టర్ కనబడుతున్నాము. 65 00:07:53,208 --> 00:07:54,625 అతను ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తాడు. 66 00:07:54,708 --> 00:07:57,833 "కామేడినా." నేను మిమ్మల్ని నెమ్మదింప చేస్తానని అనుకుంటే, ఇక్కడే ఉంటా. 67 00:07:57,916 --> 00:07:59,291 అతను అలా అనలేదు. 68 00:07:59,375 --> 00:08:02,083 - అలానే అన్నాను. అంటాను. - అతని ఎలా అన్నాడన్నది నాకు అనవసరం. 69 00:08:02,166 --> 00:08:04,541 మీకు ఇద్దరు ఏజెంట్లు తగ్గారు. మీరు ఇక వెళ్ళాలి. 70 00:08:04,625 --> 00:08:05,625 ఒకరు మాత్రమే. 71 00:08:30,500 --> 00:08:33,291 నువ్వు ఇంకా నాకు హోటల్ పేరు చెప్పలేదు. 72 00:08:33,791 --> 00:08:34,916 గ్లెన్‌బ్రూక్ హోటల్. 73 00:08:35,791 --> 00:08:36,791 నీకు ఒకటి రుణపడ్డాను. 74 00:08:40,000 --> 00:08:41,666 జోఆనా నిన్న రాత్రి వచ్చింది. 75 00:08:42,791 --> 00:08:45,833 అయితే, నేను మరోవైపున నిన్ను కలుస్తాను. 76 00:08:46,875 --> 00:08:47,875 సరే. 77 00:08:50,125 --> 00:08:51,208 ఏమయింది? 78 00:08:52,125 --> 00:08:53,291 నేనే అతనికి ఇది చేశాను. 79 00:08:54,791 --> 00:08:55,791 మేసన్‌ను చంపేశాను. 80 00:08:57,291 --> 00:08:58,291 అతని తండ్రిని చంపేశాను. 81 00:08:59,958 --> 00:09:02,333 అతనిని ఈ ఏజెన్సీలోకి తీసుకువచ్చాను. నేను… 82 00:09:05,041 --> 00:09:07,958 ఈ భారాన్ని నువ్వు ఒక్కడివే మోయనవసరం లేదు. 83 00:09:12,166 --> 00:09:13,500 జోఆనాను చంపేస్తాను. 84 00:09:15,750 --> 00:09:17,375 వాళ్ళందరినీ చంపేస్తాను. 85 00:09:20,250 --> 00:09:21,416 నేను బయటపడలేకపోతే, 86 00:09:22,541 --> 00:09:23,958 నువ్వు అది పూర్తి చేయాలి, 87 00:09:24,750 --> 00:09:25,791 మనం ముందుగా అనుకున్నట్టుగా. 88 00:09:26,416 --> 00:09:27,416 సరే. 89 00:09:28,041 --> 00:09:29,875 నువ్వు నా కుటుంబాన్ని చూసుకోవాలి. 90 00:09:32,291 --> 00:09:33,500 నీకు మాట ఇస్తున్నాను. 91 00:09:35,333 --> 00:09:36,458 ధన్యవాదాలు. 92 00:09:36,541 --> 00:09:37,791 నీకు అంతా మంచి జరగాలి. 93 00:09:45,000 --> 00:09:48,583 (జర్మన్) ప్రపంచ నాయకులు ఈ ఉదయం 64వ వార్షిక జి8 సదస్సుకు వెళ్ళేముందు 94 00:09:48,666 --> 00:09:50,500 హాల్‌గార్టెన్ కోటకు వెళతారు. 95 00:09:50,583 --> 00:09:53,666 (జపానీస్) ఈ సమావేశం ప్రపంచంలోని ఎనిమిది అగ్రరాజ్య నాయకులును ఒక చోటకు చేరుస్తుంది. 96 00:09:53,750 --> 00:09:55,458 (ఫ్రెంచ్) ఈ ఏడాది నిస్సందేహంగా ముఖ్య అంశం వెనిజులా 97 00:09:55,541 --> 00:09:56,958 ఇంకా ఆస్ట్రేలియాలో యుద్ధం గురించే. 98 00:09:57,041 --> 00:09:59,750 (ఇటాలియన్) దేశ అధికారులు రష్యన్ అధ్యక్షుడు ఆరోనోవ్‌ను పదేళ్ళ తరువాత 99 00:09:59,833 --> 00:10:02,458 తిరిగి శిఖరాగ్ర సమావేశానికి స్వాగతిస్తున్నారు. 100 00:10:07,416 --> 00:10:08,458 {\an8}ఎన్‌వీఎం న్యూస్ 101 00:10:24,208 --> 00:10:25,500 {\an8}యాక్సెస్ మంజూరైంది 102 00:10:25,583 --> 00:10:26,875 సరే. 103 00:11:05,500 --> 00:11:06,666 ఇక్కడ ప్రవేశించకూడదు మిత్రమా. 104 00:11:07,458 --> 00:11:08,458 ప్రవేశం లేదా? 105 00:11:09,666 --> 00:11:10,750 ఇది నా భూమి. 106 00:11:11,500 --> 00:11:13,916 మా నాన్న మీ నుండి కొన్నేళ్ళ క్రితం కొన్నారు. 107 00:11:14,000 --> 00:11:17,000 అందుకని, ఈ లోహపు కంచె తీయకపోతే, నేను పంచాయితీని పిలుస్తాను. 108 00:11:17,083 --> 00:11:18,291 వ్యక్తిగత ఆస్తి ప్రవేశించకండి 109 00:11:19,208 --> 00:11:20,791 ఇది ప్రజలకు చెందిన భూమి. 110 00:11:20,875 --> 00:11:24,041 అలాగే మీ అమ్మ కూడా, కానీ నేను ఆమె చుట్టూ కంచె వేయడం లేదు. 111 00:11:25,125 --> 00:11:26,833 ఇక వెళ్ళు, నాకు ఐర్న్ బ్రూ తీసుకురా. 112 00:11:31,041 --> 00:11:32,291 ఏమన్నావు? 113 00:11:52,333 --> 00:11:53,416 ముందుకు రావాలి. 114 00:12:05,208 --> 00:12:06,583 హే, ఎలా కొనసాగుతోంది? 115 00:12:06,666 --> 00:12:08,125 - గుర్తింపు కార్డులు? - సరే. 116 00:12:09,291 --> 00:12:10,625 అవి ఇక్కడే ఉండాలి… 117 00:12:12,958 --> 00:12:14,708 ఒకటి, రెండు, మూడు. 118 00:12:14,791 --> 00:12:16,041 ఇవిగో. 119 00:12:22,166 --> 00:12:24,000 గుర్తింపును స్కాన్ చేయండి శోధిస్తోంది 120 00:12:25,875 --> 00:12:27,041 [సరిపోలికలు దొరకలేదు] 121 00:12:27,541 --> 00:12:28,541 ఏమీ దొరకలేదు, గోర్డన్. 122 00:12:32,791 --> 00:12:35,125 సరే. అందరూ, కారు నుండి దిగండి. 123 00:12:35,208 --> 00:12:38,791 చూడు. ల్యాంగ్లీకి ఇది తెలిస్తే బాగు౦డదు. 124 00:12:38,875 --> 00:12:42,916 అందుకని, నీకు నీ ఉద్యోగం ఉండాలనుకుంటే, నువ్వు తిరిగి వెళ్ళి ఇంకోసారి చూడు. 125 00:12:43,000 --> 00:12:44,291 స్నేహపూర్వకంగా సలహా ఇస్తున్నాను. 126 00:12:47,416 --> 00:12:49,000 గోర్డన్, వాళ్ళు ఉన్నారు. 127 00:12:51,750 --> 00:12:52,750 దానికి క్షమించండి. 128 00:12:52,833 --> 00:12:55,875 సరే, ఇప్పుడు నువ్వు క్రిస్మస్ జాబితాలో ఉండవు, అందుకని… 129 00:13:05,333 --> 00:13:06,583 అది అయిపోయిందా? 130 00:13:06,666 --> 00:13:09,000 మనము సిద్ధం. ఎస్క్రో క్రియాశీలంగా ఉంది. 131 00:13:09,083 --> 00:13:10,916 మాల్కం ప్రధాన మంత్రి ఖాతాకు డెలివరీ 132 00:13:11,000 --> 00:13:12,750 చేశాక ధృవీకరిస్తాడు. 133 00:13:12,833 --> 00:13:16,833 మంచిది. ఎయిర్‌ఫీల్డ్‌కు వెళ్ళండి. టేకాఫ్‌కు మ. 1:00 గంటకు సిద్ధంగా ఉండండి. 134 00:13:16,916 --> 00:13:17,916 అలాగే, మేడం. 135 00:13:18,500 --> 00:13:21,958 {\an8}గత మేలో కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత, ఈ జి8 సమావేశానికి 136 00:13:22,041 --> 00:13:24,208 {\an8}రష్యా తిరిగి రావడాన్ని తెలియజేసింది. 137 00:14:01,541 --> 00:14:03,791 జి8 స్కాట్లాండ్ 138 00:14:09,291 --> 00:14:10,458 చెక్, చెక్, ఒకటి, రెండు. 139 00:14:39,958 --> 00:14:41,041 గుర్తింపు పత్రాలు? 140 00:14:47,541 --> 00:14:51,041 40వ జి8 శిఖరాగ్ర సమేశానికి మీ అందరినీ స్వాగతించడం సంతోషంగా ఉంది. 141 00:14:51,125 --> 00:14:52,500 జి8 నాయకులు త్వరలోనే వస్తారు, 142 00:14:52,583 --> 00:14:56,000 కనుక దయచేసి మీరు మీకు కేటాయించిన స్థానాలకు వెళ్ళండి. 143 00:15:27,791 --> 00:15:29,958 హే. నా బంగారం ఎలా ఉందో? 144 00:15:30,041 --> 00:15:31,041 నాన్నా? 145 00:15:34,166 --> 00:15:35,583 ఎలా ఉన్నావు, మాల్కం? 146 00:15:36,458 --> 00:15:37,791 దాలియా, ఏమి చేస్తున్నావు? 147 00:15:38,333 --> 00:15:42,208 నాకు కావాల్సింది నాకు ఇస్తే, నీ కూతురు బతుకుతుంది. అర్థమయిందా? 148 00:15:54,125 --> 00:15:55,208 నీకు ఏమి కావాలి? 149 00:15:55,291 --> 00:15:58,166 పౌలో బ్రాగా సంపద. అంతా. 150 00:16:01,291 --> 00:16:02,291 నేను… 151 00:16:03,041 --> 00:16:06,291 అది నాకు నీకు ఇవ్వాలని ఉన్నా సరే, ఇవ్వలేను. 152 00:16:06,375 --> 00:16:09,708 అతను చనిపోతే, నువ్వే అతని ఎస్టేట్ ట్రస్టీవి, అవునా? 153 00:16:12,000 --> 00:16:16,125 నువ్వు నానుండి ఒక చిన్న దేశపు స్థూల జాతీయోత్పత్తికి సమంగా రాబడుతున్నావు. 154 00:16:17,000 --> 00:16:20,791 అది నీ కూతురు జీవితానికి చెల్లించే చిన్న మూల్యం అని కొందరు అ౦టారు. 155 00:16:22,333 --> 00:16:23,333 బై, బై. 156 00:16:23,958 --> 00:16:27,166 {\an8}స్కాట్లాండ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందమైన కోటలో శిఖరాగ్ర సమావేశానికి 157 00:16:27,250 --> 00:16:30,958 {\an8}సభ్య దేశాలు రావడం మొదలయింది. 158 00:17:33,791 --> 00:17:35,875 అక్కడ. ఆమె ఆ మిద్దెమీదకు వెళుతుంటుంది. 159 00:17:51,958 --> 00:17:54,750 నువ్వు గోల్డ్ బ్యాడ్జ్ పెట్టుకోలేదు, ఈ మెట్ల పైకి వెళ్ళలేవు. 160 00:17:55,333 --> 00:17:56,541 పరవాలేదు. 161 00:17:57,750 --> 00:17:59,000 మేము అమెరికన్లము. 162 00:18:00,875 --> 00:18:01,875 మేము సిఐఏ. 163 00:18:03,916 --> 00:18:06,375 నువ్వు ఎవరూ అనేది నాకు అనవసరం. 164 00:18:06,458 --> 00:18:08,708 బ్యాడ్జీలు, లేదా పోండి. 165 00:18:08,791 --> 00:18:10,375 అవునా? 166 00:18:11,041 --> 00:18:14,541 అలాగే. సరే, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. 167 00:18:15,333 --> 00:18:17,375 (ఫ్రెంచ్) పరిష్కారం ప్రతిసారి "దాడి చేసి సాధించడం"లా ఉండదు. 168 00:18:19,041 --> 00:18:20,541 అవును, కొన్నిసార్లు అలానే ఉంటుంది. 169 00:18:41,541 --> 00:18:43,875 కొన్ని కోట్ల మెట్లు ఉండి ఉంటాయి. 170 00:19:42,958 --> 00:19:44,458 వెళ్ళు! ఆబీని తీసుకురా! 171 00:20:10,125 --> 00:20:10,958 బాగానే ఉన్నావా? 172 00:20:11,041 --> 00:20:12,333 ఆ. 173 00:20:14,666 --> 00:20:15,625 సరే 174 00:20:18,166 --> 00:20:20,375 ఇది నమ్మలేకపోతున్నా. 175 00:20:35,625 --> 00:20:39,166 ఈ సదస్సు ఎంత ముఖ్యమో అన్నది అతిశయం కాదు. 176 00:20:39,916 --> 00:20:42,291 వందలాది దౌత్యవేత్తలు, 177 00:20:42,375 --> 00:20:46,750 పత్రికకారులు రష్యా చారిత్రాత్మకపునరాగమనాని కి సాక్ష్యంగా బయట ఉన్నారు. 178 00:20:46,833 --> 00:20:49,333 {\an8}స్కాటిష్ హైలాండ్స్ చారిత్రక కోటలో మొదలవనున్న జి8 సమ్మిట్ 179 00:21:03,333 --> 00:21:04,583 సమారోహాలకు దూరంగా, 180 00:21:04,666 --> 00:21:08,291 {\an8}అత్యంత శక్తివంతమైన ఆర్థిక మరియు రాజకీయ ఒప్పందాలు చాలా 181 00:21:08,375 --> 00:21:11,500 {\an8}చారిత్రాత్మకంగా ఈ సమావేశాలలో జరగుతాయి. 182 00:22:09,958 --> 00:22:10,791 హే. 183 00:22:15,500 --> 00:22:17,750 సమావేశంలో ఆయన చేరికతో… 184 00:24:12,458 --> 00:24:15,583 అధ్యక్షుడి కారు రావడం చూస్తున్నాము. 185 00:24:15,666 --> 00:24:17,625 రష్యా జెండాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి… 186 00:24:54,916 --> 00:24:55,916 సరే. 187 00:26:05,625 --> 00:26:07,875 ప్రెసిడెంట్ గారు, స్కాట్లాండ్‌కు స్వాగతం. 188 00:26:07,958 --> 00:26:10,208 మిమ్మల్ని మళ్ళీ కలవడం సంతోషం, ప్రధాన మంత్రి గారు. 189 00:26:28,333 --> 00:26:29,166 నన్ను చంపేస్తావా? 190 00:26:29,250 --> 00:26:30,416 ఇది నువ్వు కాదు. 191 00:26:30,500 --> 00:26:31,916 నీ ప్రాణ స్నేహితురాలిని చంపేస్తావా? 192 00:26:32,666 --> 00:26:33,541 నేనర్థం చేసుకోగలను. 193 00:26:33,625 --> 00:26:36,375 నువ్వు ప్రేమించిన వ్యక్తి భార్యను చంపాలని అనుకుంటున్నావు, కదా? 194 00:26:36,458 --> 00:26:37,916 నువ్వు నా కూతురుకు ఏమి చెబుతావు? 195 00:26:38,000 --> 00:26:39,875 తన కళ్ళల్లోకి చూసి, 196 00:26:39,958 --> 00:26:41,958 నువ్వు ఆమె తల్లిని చంపేశావని చెబుతావా? 197 00:26:42,041 --> 00:26:43,083 అలా చేయాలనుకుంటున్నావా? 198 00:26:45,583 --> 00:26:47,250 మరి నీ సొంత కూతురు సంగతి ఏంటి? 199 00:26:48,791 --> 00:26:50,375 ఆషాకి ఏమి చేబుతావు? 200 00:27:09,125 --> 00:27:13,250 సరే, ఎవరికో చాలా కట్టుబడి ఉన్న సిబ్బంది ఉన్నారు. 201 00:27:15,500 --> 00:27:16,833 నేను ఇలా చేసేలా చేయకు? 202 00:27:17,958 --> 00:27:19,166 నాతో రా. 203 00:27:19,250 --> 00:27:20,250 నాడియా… 204 00:27:20,916 --> 00:27:22,833 ఏమి జరుగుతోంది? ఏమి జరుగుతోంది? 205 00:27:23,666 --> 00:27:24,666 ఏమి జరుగుతోంది? 206 00:27:25,166 --> 00:27:26,625 నువ్వు ఇప్పుడు నన్ను కాల్చావా? 207 00:27:27,333 --> 00:27:28,333 దయచేసి నాకు సాయం చెయ్. 208 00:27:30,500 --> 00:27:31,583 అలా చేయకు. 209 00:27:32,250 --> 00:27:33,291 దయచేసి సాయం చెయ్. 210 00:27:33,375 --> 00:27:35,708 - దయచేసి వద్దు, అలా చేయకు. - సాయం… 211 00:27:36,583 --> 00:27:38,250 ఇక అది ఆపలేము. 212 00:27:38,333 --> 00:27:39,625 సాంకేతికత పని చేస్తుంది. 213 00:27:40,375 --> 00:27:41,625 హత్య జరుగుతుంది. 214 00:27:42,208 --> 00:27:43,208 నాకు తెలుసు. 215 00:27:54,500 --> 00:27:55,500 నేను అదే కోరుకుంటున్నాను. 216 00:28:26,000 --> 00:28:27,583 {\an8}రష్యా ప్రెసిడెంట్ వాహనం పేలుడు 217 00:28:59,250 --> 00:29:01,125 ఫ్రాంక్ షార్ప్ అది చేశాను. 218 00:29:02,083 --> 00:29:03,000 అది పూర్తయింది. 219 00:29:03,791 --> 00:29:06,750 చూడు, ఆరోనోవ్ చనిపోవాలని కోరుకున్నది నువ్వు ఒక్కదానివే కాదు. 220 00:29:06,833 --> 00:29:12,125 ప్రధానమంత్రికి నేను చాలా ప్రభావవంతమైన ఆర్థిక ప్రతిపాదన చేశాను. 221 00:29:13,083 --> 00:29:15,000 నువ్వు నన్ను బతకనివ్వాలి. 222 00:29:15,750 --> 00:29:17,000 నన్ను నీకు సాయం చేయనివ్వు. 223 00:29:17,083 --> 00:29:18,583 నువ్వు మేసన్ కేన్‌ను చంపావు. 224 00:29:23,000 --> 00:29:24,958 నేను ప్రేమించే ఎవరికైనా నువ్వు హాని తలపెడితే… 225 00:29:41,083 --> 00:29:42,083 నాడియా… 226 00:30:37,416 --> 00:30:40,500 మీరు ఇది చూస్తూ ఉంటే కనుక, మేము ప్రత్యక్షప్రసారం చేస్తున్నాము… 227 00:30:40,583 --> 00:30:42,041 - బెర్నార్డ్? - …ఒక గంట క్రితం, 228 00:30:42,125 --> 00:30:44,166 జి8 సదస్సులో ఒక కారు బాంబు పేలింది… 229 00:30:44,250 --> 00:30:45,583 అసలేం జరిగింది? 230 00:30:46,291 --> 00:30:49,208 అది ఆమె కాదు. మేము ఆమెను ఆపాము. అది ఆబీ కాదు. 231 00:30:49,916 --> 00:30:50,916 నాకు తెలుసు. 232 00:30:51,708 --> 00:30:52,708 అది చేసింది మనమే. 233 00:30:53,958 --> 00:30:55,208 నువ్వు ఆరోనోవ్‌ను చంపావా? 234 00:30:55,291 --> 00:30:56,833 నువ్వు అసలు ఏమి చేశావు? 235 00:30:56,916 --> 00:30:58,041 అదంతా ప్లాన్‌లో భాగమే. 236 00:30:58,125 --> 00:31:00,541 ఆ ప్లాన్, దురదృష్టవశాత్తు, నీకు చెప్పలేకపోయాను. 237 00:31:00,625 --> 00:31:02,000 ఆయన నీకు చెప్పలేకపోయానంటున్నాడు. 238 00:31:02,083 --> 00:31:04,541 అంటే, ఏంటి, ఆయన నీకు చెప్పాడు… నువ్వు అతనిని నమ్మావా? 239 00:31:04,625 --> 00:31:07,583 అతన్ని బలహీనపరిచే భావోద్వేగ అనుబంధాలు అతనికి లేవు. 240 00:31:07,666 --> 00:31:09,041 అందుకనే అతనిని నేను నమ్మాను. 241 00:31:09,833 --> 00:31:11,083 మనకు శాటిలైట్లు కావాలి, 242 00:31:11,166 --> 00:31:14,208 నాకు మీలో ఎవరిపైనా వాటిని తీసుకురాగల ప్రమాదాన్ని ఎదుర్కోగలరన్న నమ్మలెదు. 243 00:31:14,291 --> 00:31:15,708 నువ్వు ఆబీని చంపేశావు. 244 00:31:16,666 --> 00:31:18,583 మేసన్‌ను చంపేశావు. 245 00:31:18,666 --> 00:31:22,000 నువ్వు ఎప్పుడూ ఎవరినీ త్యాగం చేసేందుకు ఇష్టపడవు. 246 00:31:23,125 --> 00:31:24,541 అవకాశం ఉన్నా కూడా. 247 00:31:24,625 --> 00:31:26,041 వాళ్ళు నీకు అంతేనా? 248 00:31:26,625 --> 00:31:28,625 త్యాగానికి ఉపయోగపడే పావులు అంతేనా? 249 00:31:28,708 --> 00:31:30,791 - లేదు. లేదు. - అయితే ఏంటి మరి? 250 00:31:33,000 --> 00:31:37,125 చూడు, ఈ రోజు మనము చేసింది మనందరికంటే ముఖ్యమైనది. 251 00:31:37,208 --> 00:31:38,791 ఇది పూర్తిగా పిచ్చితనం! 252 00:31:38,875 --> 00:31:40,541 ఆరోనోవ్ చనిపోవడంతో, 253 00:31:40,625 --> 00:31:42,750 ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకుంటారు, 254 00:31:42,833 --> 00:31:45,750 ఇంకా మనము ఇంతవరకూ నిర్మించనంత అత్యంత ప్రమాదకరమైన శాటిలైట్లను 255 00:31:45,833 --> 00:31:47,166 కుటుంబాల చేతులనుండి తీసుకుంటాము. 256 00:31:47,250 --> 00:31:49,541 వాళ్ళకు బదులుగా వాటిని రష్యన్ల చేతిలో పెట్టాము. 257 00:31:49,625 --> 00:31:52,500 ప్రధానమంత్రి మన౦ బేరాలు ఆడగల౦. 258 00:31:52,583 --> 00:31:55,291 ఆయన శాటిలైట్లను ఒక ధరకు అమ్ముతాడు. 259 00:31:55,375 --> 00:31:56,708 - ఎవరికి? - మనకు. 260 00:31:58,458 --> 00:32:00,708 మనం మాంటికోర్ను పాతిపెట్టేస్తాం. 261 00:32:01,333 --> 00:32:02,875 నువ్వు ఒక పామువి. 262 00:32:02,958 --> 00:32:04,458 అలాగే మరోవైపు, 263 00:32:04,541 --> 00:32:07,458 మాంటికోర్ వెధవలను చంపడం అనేది… 264 00:32:08,458 --> 00:32:10,291 కొంచెం బాగుంటుందనే అనిపిస్తుంది. 265 00:32:10,375 --> 00:32:11,791 అది ఆబీ అని నీకు తెలుసు. 266 00:32:12,958 --> 00:32:17,750 ఆబీ హంతకురాలని ఆమె మన దగ్గరకు తిరిగి వచ్చినప్పుడే నీకు తెలుసు, కదా? 267 00:32:34,000 --> 00:32:35,208 మనకు ఆమె అవసరం లేదు. 268 00:33:19,083 --> 00:33:20,083 నువ్వు ఆమెను చంపావా? 269 00:33:20,958 --> 00:33:22,291 జోఆనా? 270 00:33:22,375 --> 00:33:23,875 దాన్ని క్రూరంగా చేశావా? 271 00:33:28,083 --> 00:33:28,916 మరి నువ్వు? 272 00:33:31,208 --> 00:33:32,208 ముప్పై రెండు బిలియన్లు. 273 00:33:38,625 --> 00:33:40,291 జోఆనా మాల్వెర్న్ 274 00:33:42,083 --> 00:33:44,541 అది ఏంటి, జోఆనా? 275 00:33:44,625 --> 00:33:46,416 నేను జోఆనా బదులుగా మాట్లాడుతున్నాను. 276 00:33:46,500 --> 00:33:47,541 ఆమె గందరగోళం చేసింది, 277 00:33:47,625 --> 00:33:50,541 మీకు ఒక స్థిరమైన చేయి కావాలేమో అని అనుకున్నాను. 278 00:33:50,625 --> 00:33:53,041 ఆమె మీకు 12 బిలియన్లు ఇస్తాననింది. 279 00:33:53,791 --> 00:33:56,250 నేను మీకు 24 బిలియన్లు ఇస్తాను. 280 00:33:57,166 --> 00:33:58,791 మనం ఒప్పందం చేసుకుందామా, లేదా? 281 00:34:12,833 --> 00:34:13,958 నన్ను క్షమించు. 282 00:34:33,958 --> 00:34:35,291 ప్రవేశం లాక్ చేసుంది ప్రవేశ అనుమతి 283 00:34:35,583 --> 00:34:38,375 శాటిలైట్లలోకి ప్రవేశించబడుతోంది 284 00:34:39,291 --> 00:34:40,291 ప్రవేశించాను. 285 00:34:42,791 --> 00:34:43,791 అది చెయ్యి. 286 00:34:49,458 --> 00:34:51,791 స్వీయ విధ్వంసం ప్రారంభమయింది 287 00:35:34,541 --> 00:35:36,291 దేవుడా, బెర్నార్డ్. 288 00:35:36,375 --> 00:35:39,416 ఈ శాటిలైట్లు అన్నిటినీ పేల్చేయడానికి కొన్నావా? 289 00:35:40,000 --> 00:35:43,708 గాలిలోకి లక్షల కోట్లు అవిరయిపోతున్నాయి. 290 00:35:44,375 --> 00:35:46,375 ఎవరి దగ్గర అలాంటి శక్తి ఉండకూడదు. 291 00:35:47,958 --> 00:35:48,958 ఎవరి దగ్గర ఉండకూడదు. 292 00:36:02,333 --> 00:36:06,208 రెండు నెలల తరువాత 293 00:36:08,791 --> 00:36:13,958 ఓరెగాన్. 294 00:36:19,333 --> 00:36:22,416 కైల్ జాన్ కాన్రాయ్ 295 00:36:22,500 --> 00:36:25,583 ప్రియమైన తండ్రి మరియు భర్త 296 00:36:29,208 --> 00:36:31,583 ఆబిగెయిల్ మే కాన్రాయ్ 297 00:36:31,666 --> 00:36:34,041 ప్రియమైన తల్లి మరియు భార్య 298 00:37:01,416 --> 00:37:03,000 అనుకున్నదానికి మించి సమయం తీసుకున్నావు. 299 00:37:04,416 --> 00:37:06,458 మనం మన సంభాషణ ముగించలేదు. 300 00:37:06,541 --> 00:37:07,833 మన మధ్య నేనది పూర్తి చేశాను. 301 00:37:09,041 --> 00:37:10,250 నువ్వు ఎందుకు వచ్చావు? 302 00:37:14,208 --> 00:37:15,791 నా ప్రతిపాదనను మళ్ళీ ఆలోచిస్తున్నావా? 303 00:37:17,625 --> 00:37:19,833 నువ్వు నన్ను చూడడం ఇదే చివరిసారి. 304 00:37:22,625 --> 00:37:24,208 మనము చేసే ప్రతీది రక్షించడానికే. 305 00:37:24,291 --> 00:37:25,375 ఎవరిని రక్షించడానికి? 306 00:37:26,125 --> 00:37:29,666 నువ్వు అందరి కుటుంబాలను తుడిచేశావు, నీ కుటుంబం… 307 00:37:29,750 --> 00:37:31,083 హా, ఎక్కడో సురక్షిత గృహంలో ఉంది. 308 00:37:31,166 --> 00:37:32,958 నా కూతురు బయటకు రాలేదు, 309 00:37:33,041 --> 00:37:34,583 ఎందుకంటే ఆమె లక్ష్యంగా ఉంది. 310 00:37:34,666 --> 00:37:36,833 ఇంకా నేను తనను మళ్ళీ ఎప్పటికీ చూడనేమో, 311 00:37:37,666 --> 00:37:41,833 మిగిలిన వారి బిడ్డలందరినీ సురక్షితంగా ఉంచేందుకు. 312 00:37:43,375 --> 00:37:45,500 నువ్వు విరమించకూడదు. 313 00:37:45,583 --> 00:37:47,208 నువ్వు మాతో పని చేయాలి. 314 00:37:49,583 --> 00:37:52,041 దయచేసి. నీ కూతురు కోసం. 315 00:37:52,125 --> 00:37:54,208 నీతో పని చేయకపోవడం నా కూతురు కోసమే. 316 00:37:55,166 --> 00:37:58,416 నేను ఇందులో నీతో ఉంటే, ఆమె మరో పావుగా అవుతుంది. 317 00:37:58,500 --> 00:38:00,833 నేను మా అమ్మ నాకు చేసినది నేను తనకు చేయను. 318 00:38:02,500 --> 00:38:04,458 వాళ్ళు నిన్ను కనిపెట్టేస్తారు, నీకు తెలుసుగా. 319 00:38:05,291 --> 00:38:06,625 వాళ్ళు నిన్ను వెంటాడుతారు. 320 00:38:06,708 --> 00:38:10,541 మాంటికోర్ కుటుంబాలు అన్నీ. సిఐఏ, వాళ్ళందరూ. 321 00:38:14,250 --> 00:38:15,250 అలాగే కానివ్వు. 322 00:38:15,833 --> 00:38:18,375 నేను చీకటిలో పెరిగాను. నేను బాగానే ఉంటాననుకుంటాను. 323 00:38:20,333 --> 00:38:21,833 ఇక్కడకు ఎందుకు వచ్చావు, నాడియా? 324 00:38:24,208 --> 00:38:25,416 వీడ్కోలు కానుక. 325 00:38:26,166 --> 00:38:27,958 ఆషాను ప్రమాదంలో పడేయలేను, 326 00:38:28,041 --> 00:38:31,166 కానీ మాంటికోర్ కుటుంబాలను చంపేందుకు నీకు సాయం చేసేవాళ్ళు ఉన్నారు. 327 00:38:31,250 --> 00:38:33,750 సిటడెల్ వినాశనంలో బతికున్నది మనం మాత్రమే కాదు. 328 00:38:35,125 --> 00:38:36,125 వాళ్ళను వెతికి పట్టుకో. 329 00:38:37,583 --> 00:38:39,125 ఒకతను నాకు ఒకసారి చెప్పారు 330 00:38:39,208 --> 00:38:41,041 ఒక గూఢచారికి వంద ముఖాలు ఉండవచ్చు, 331 00:38:41,916 --> 00:38:43,875 వంద గుర్తింపులు, వంద పేర్లు ఉండవచ్చని. 332 00:38:44,625 --> 00:38:46,125 కానీ మనకు ఉన్నది ఒకటే ఆత్మ. 333 00:38:49,750 --> 00:38:51,166 ఆ విషయంలో జాగ్రత్త, బెర్నార్డ్. 334 00:39:48,083 --> 00:39:49,666 మనం కలవాలని అనిపించింది. 335 00:42:13,416 --> 00:42:15,416 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 336 00:42:15,500 --> 00:42:17,500 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని