1 00:00:08,717 --> 00:00:10,552 {\an8}డైనోసార్స్ మన భూగ్రహాన్ని పాలించాయి... 2 00:00:10,552 --> 00:00:12,179 {\an8}డేవిడ్ అటెన్బరో సమర్పణ 3 00:00:12,179 --> 00:00:14,806 {\an8}...దాదాపు పదిహేను కోట్ల సంవత్సరాల కాలం. 4 00:00:15,682 --> 00:00:18,727 అవి మన భూమిలో దాదాపు ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించాయి 5 00:00:19,311 --> 00:00:23,148 ఇంకా మనం ఊహించగల ప్రతి రూపంలో, ప్రతి పరిమాణంలో అవి పుట్టుకొచ్చాయి. 6 00:00:24,358 --> 00:00:27,402 కొన్ని నిజంగా అసాధారణంగా ఉంటాయి. 7 00:00:30,822 --> 00:00:34,535 టి. రెక్స్ చాలా గొప్పగా ఈదగలుగుతుందని, 8 00:00:36,787 --> 00:00:40,082 వెలోసిరాప్టర్స్ చాలా కుతంత్రాలు పన్నుతాయని, ఈకలు ఉన్న వేట జంతువులని, 9 00:00:42,000 --> 00:00:45,963 అలాగే కొన్ని డైనోసార్స్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయని మనకి ఇప్పుడు తెలిసింది. 10 00:00:48,841 --> 00:00:52,594 కానీ దాదాపు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్న కొత్త ఆవిష్కరణలు 11 00:00:52,594 --> 00:00:57,641 మన గ్రహం మీద ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల కిందట జీవనం ఎలా ఉండేదో మనకి తెలియజేస్తున్నాయి. 12 00:01:02,604 --> 00:01:05,482 Prehistoric Planet లో ఈసారి, 13 00:01:05,482 --> 00:01:08,026 మేము కొత్త జంతువులను వెల్లడించబోతున్నాము... 14 00:01:09,403 --> 00:01:13,740 ఇంకా అవి తమ భాగస్వాములను అన్వేషించే పద్ధతుల గురించి, 15 00:01:15,576 --> 00:01:18,203 కుటుంబాన్ని పెంచి పోషించుకునే క్రమంలో అవి ఎదుర్కొనే సవాళ్ల గురించి... 16 00:01:19,496 --> 00:01:21,415 ఇంకా వాటి అసాధారణ పోరాటాల గురించి కొత్త విషయాలు వెల్లడించబోతున్నాం. 17 00:01:29,506 --> 00:01:33,969 ప్రకృతి ఒక అత్యద్భుత ఘట్టాలను ప్రదర్శించిన ఆ కాలానికి ప్రయాణిద్దాం. 18 00:01:37,514 --> 00:01:41,727 ఇది Prehistoric Planet 2. 19 00:01:54,448 --> 00:01:57,868 ఉత్తర అమెరికా 20 00:02:00,829 --> 00:02:03,749 విశాలమైన దేశీయ సముద్ర తీరం 21 00:02:03,749 --> 00:02:06,835 ఉత్తర అమెరికాని దాదాపుగా సగానికి విడగొడుతుంది. 22 00:02:09,838 --> 00:02:12,883 ఇక్కడ దక్షిణ తీరంలో, కెరటాలు తక్కువగా ఉండటంతో, 23 00:02:13,800 --> 00:02:16,220 భారీ జంతువులు తీరప్రాంతాలకు చేరుకుంటున్నాయి. 24 00:02:33,904 --> 00:02:37,074 ఈ అలమోసార్స్ వంద అడుగుల ఎత్తు ఉండి 25 00:02:37,074 --> 00:02:39,159 సుమారు ఎనభై టన్నుల బరువు ఉంటాయి. 26 00:02:43,872 --> 00:02:47,501 ఈ ఖండం మీద ఇవే అతి భారీ డైనోసార్స్. 27 00:02:51,505 --> 00:02:54,925 అవి ఎంత పెద్దవి అంటే ఏ వేట జంతువు కూడా వాటి జోలికి వెళ్లలేదు. 28 00:02:58,679 --> 00:03:01,098 వాటిలో కొన్ని చాలా సంవత్సరాలు బతుకుతాయి. 29 00:03:06,812 --> 00:03:10,065 మగ జంతువుకి సుమారు డెభ్బై ఏళ్లు ఉంటాయి. 30 00:03:20,868 --> 00:03:24,580 ఈ గుంపులో చాలా జంతువులు దాని సంతానమే కావచ్చు. 31 00:03:27,124 --> 00:03:30,669 కానీ ఈ సుదీర్ఘమైన జీవితం ఇక ముగింపు దశకి చేరుకుంది. 32 00:03:36,800 --> 00:03:41,221 తన భారీ శరీరం ఇప్పుడు దానికి భారంగా మారుతోంది. 33 00:04:04,912 --> 00:04:07,372 ఇది ఈ రాత్రి దాటి మనుగడ సాగించకపోవచ్చు. 34 00:04:20,093 --> 00:04:21,136 తెల్లవారింది. 35 00:04:22,513 --> 00:04:26,016 ఇక ఈ ట్రూడాంటిడ్స్ వాసన పసిగట్టాయి. 36 00:04:32,231 --> 00:04:34,733 కొత్తగా ఎలాంటి వాసన పసిగట్టినా పరిశోధించడానికి అవి త్వరగా వచ్చేస్తాయి... 37 00:04:37,528 --> 00:04:39,905 ముఖ్యంగా అది తినేది అయితే మరింత త్వరపడతాయి. 38 00:04:44,409 --> 00:04:48,956 కానీ మూడు అంగుళాల దళసరి చర్మం లోపలి మాంసాన్ని కొరుక్కుతినడం వాటికి శక్తికి మించిన పని. 39 00:04:50,958 --> 00:04:52,334 చాలా కష్టంగా ఉంటుంది. 40 00:05:08,517 --> 00:05:10,269 టైరనోసారస్ రెక్స్... 41 00:05:13,355 --> 00:05:15,524 ఇది ఉత్తర అమెరికాలో ఎదురులేని వేట జంతువు. 42 00:05:20,070 --> 00:05:22,155 దాని ఆరు అంగుళాల పొడవైన దంతాలతో, 43 00:05:22,656 --> 00:05:26,660 అలమోసార్ దళసరి చర్మాన్ని చీల్చి మాంసాన్ని తినడం దానికి పెద్ద సమస్య కాదు. 44 00:05:55,272 --> 00:05:58,817 చిన్న ట్రూడాంటిడ్స్ ని టి. రెక్స్ బెదిరించి భయపెట్టి ఉండచ్చు, 45 00:05:58,817 --> 00:06:03,655 కానీ ఇంత పెద్ద కళేబరం కోసం చాలా గట్టి పోటీ త్వరలోనే రాబోతోంది. 46 00:06:15,375 --> 00:06:19,254 క్వెట్జాల్కోయాల్టస్, ఒక భారీ టెరోసార్. 47 00:06:24,968 --> 00:06:29,348 పెద్ద టైరనోసార్ ని సవాలు చేయగల అతి తక్కువ జంతువులలో ఇది ఒకటి. 48 00:06:43,237 --> 00:06:45,948 దాని ఆరు అడుగుల పొడవైన ముక్కుతో ఒక్క దెబ్బ కొట్టిందంటే 49 00:06:45,948 --> 00:06:48,909 టి. రెక్స్ ఒక్క క్షణంలో ఒక కన్ను కోల్పోగలదు. 50 00:06:53,247 --> 00:06:57,167 అయినా కూడా, అది వెనుకడుగు వేసేలా కనిపించడం లేదు. 51 00:07:09,471 --> 00:07:12,224 కానీ రెండో క్వెట్జాల్కోయాల్టస్ రాకతో... 52 00:07:14,601 --> 00:07:15,811 పరిస్థితి మారిపోయింది. 53 00:07:24,820 --> 00:07:28,282 ఏది ఏమైనా, ఒకటి కన్నా రెండు పొడవాటి ముక్కులు మరింత ప్రమాదకరం. 54 00:08:05,277 --> 00:08:08,572 టి. రెక్స్ కి, ఇది ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది. 55 00:08:14,578 --> 00:08:17,706 కొన్ని పోరాటాల కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. 56 00:08:20,209 --> 00:08:23,462 ఈసారికి, ఈ ఎగిరే భారీ పక్షులు గెలిచి ఉండచ్చు. 57 00:08:27,841 --> 00:08:30,135 అవి కావలసినంత తినగలుగుతున్నాయి. 58 00:08:34,972 --> 00:08:39,269 కానీ ఒకసారి ఈ శత్రు పక్షులు వెళ్లిపోయాక, టి.రెక్స్ ఖచ్చితంగా తిరిగి వచ్చి 59 00:08:40,687 --> 00:08:43,524 తన వాటాని దక్కించుకుంటుంది. 60 00:08:56,286 --> 00:09:00,874 ఉత్తర అమెరికా చుట్టూ ఉన్న సముద్ర జలాలలో మరికొన్ని ఇతర భారీ వేట జంతువులు సంచరిస్తున్నాయి. 61 00:09:03,252 --> 00:09:05,337 కానీ వాటికి ప్రత్యర్థులు ఉండరు. 62 00:09:09,675 --> 00:09:11,093 మోసాసార్స్. 63 00:09:17,391 --> 00:09:19,351 అవి భారీ షార్క్ చేపల మాదిరిగా కనిపించచ్చు, 64 00:09:19,351 --> 00:09:22,855 కానీ వాస్తవానికి అవి ఒక విధమైన నీటి బల్లులు. 65 00:09:29,111 --> 00:09:32,155 వాటి పరిమాణం, వేగం ఇంకా బలమైన దవడలు కారణంగా 66 00:09:32,155 --> 00:09:36,243 ఈ వేట జంతువుల నుంచి బతికి బయటపడే జంతువులు సముద్రంలో చాలా తక్కువ ఉంటాయి. 67 00:09:42,374 --> 00:09:47,129 మెక్సికన్ గల్ఫ్ లో, ఈ గ్లోబిడెన్స్ మోసాసార్ 68 00:09:47,129 --> 00:09:49,756 ఒక ప్రత్యేకమైన ఆహారం కోసం వెతుకుతోంది. 69 00:09:58,640 --> 00:10:02,019 టైగర్ ఎమొనైట్స్, స్పీనోడిస్కస్. 70 00:10:03,979 --> 00:10:06,982 ప్రతి సంవత్సరం, లోతైన సముద్రంలో నుండి 71 00:10:06,982 --> 00:10:10,360 ఆడ ఎమొనైట్స్ గుంపులుగా పైకి తేలి తీరం వైపు ప్రయాణం సాగిస్తాయి. 72 00:10:15,365 --> 00:10:20,746 ఇవన్నీ ఈ మధ్యనే జంట కట్టాయి ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కటీ వందల కొద్దీ ఫలదీకరించిన గుడ్లని మోస్తున్నాయి. 73 00:10:35,135 --> 00:10:37,596 ఈ గుడ్లని ఇప్పుడు లోతట్టు ప్రదేశాలలో పొదగాలి. 74 00:10:41,099 --> 00:10:44,144 సరిగ్గా అక్కడే మోసాసార్ కాపు కాసింది. 75 00:10:56,240 --> 00:10:58,992 టైగర్ ఎమోనైట్స్ కూడా వేట జంతువులే. 76 00:11:00,827 --> 00:11:05,832 ఒంపు తిరిగిన శరీరం ఇంకా బలమైన గాలి గొట్టం కారణంగా 77 00:11:05,832 --> 00:11:09,044 ఇవి నీటిలో చాలా వేగంగా దూసుకువెళ్లగలవు. 78 00:11:17,511 --> 00:11:19,513 కానీ మోసాసార్ కూడా అంతే వేగంగా దూసుకురాగలదు. 79 00:11:34,361 --> 00:11:39,741 గ్లోబిడెన్స్ నీటి బల్లులకి పెద్ద పెద్ద, గుండ్రని దంతాలు ఉండి ఎమొనైట్స్ గుల్లలని తేలికగా పగులగొట్టగలుగుతాయి, 80 00:11:40,826 --> 00:11:43,745 వాటిని నీటిలో తేలియాడేలా చేసే గాలి ఆ పగుళ్ల ద్వారా బయటకి విడుదలైపోతుంది. 81 00:11:44,872 --> 00:11:48,375 గాలి పోవడంతో, ఆ ఎమొనైట్స్ సముద్ర మట్టంలోకి నిస్సహాయంగా పడిపోతాయి. 82 00:11:57,176 --> 00:12:02,264 ఆ ఎమొనైట్స్ తప్పించుకుపోవడానికి ముందే, మోసాసార్ వీలైనన్ని పెంకుల్ని పగులగొడుతుంది. 83 00:12:42,179 --> 00:12:45,349 చివరిగా, ఒక్కొక్కటీ తినడం మొదలుపెడుతుంది. 84 00:12:57,277 --> 00:13:00,322 గ్లోబిడెన్స్ డజన్ల కొద్దీ ఎమొనైట్స్ ని చంపేసి ఉండచ్చు... 85 00:13:04,117 --> 00:13:10,332 కానీ సముద్ర గర్భంలో అసంఖ్యాకంగా ఉన్న ఎమొనైట్స్ మీద దాని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుంది. 86 00:13:13,627 --> 00:13:15,921 ఆ గుంపులో చాలా ఎమొనైట్స్ తప్పించుకున్నాయి 87 00:13:15,921 --> 00:13:19,049 ఇంకా గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాలకు అవి ప్రయాణాన్ని కొనసాగించాయి. 88 00:13:42,865 --> 00:13:46,869 ఇక్కడ రాళ్లతో ఉన్న సముద్ర గర్భంలో చాలా చీలికలు, పగుళ్లు కనిపిస్తాయి, 89 00:13:48,620 --> 00:13:52,916 ఎమొనైట్స్ తమ గుడ్ల సంచుల్ని ఉంచడానికి ఇవి అనువైన ప్రదేశాలు. 90 00:13:57,921 --> 00:14:00,215 ఆడ ఎమొనైట్లు ఆ తరువాత వాటిని వదిలి వెళ్లిపోతాయి. 91 00:14:06,805 --> 00:14:09,141 కానీ ఈ తీరప్రాంతపు పొదుగు ప్రదేశాలలో అవి సురక్షితంగా ఉంటాయి, 92 00:14:09,808 --> 00:14:13,020 ఈ గుడ్లు తరువాతి తరాన్ని ఉత్పత్తి చేస్తాయి. 93 00:14:25,324 --> 00:14:28,160 ఈ తీరప్రాంతపు సముద్రాలు జీవరాశులతో కళకళలాడుతుంటాయి. 94 00:14:30,787 --> 00:14:34,333 కానీ భూమి ఉపరితలం మీద, కేవలం కొద్ది మైళ్ల దూరంలో, 95 00:14:34,333 --> 00:14:36,168 నిర్జీవ ప్రదేశాలు ఉన్నాయి. 96 00:14:40,172 --> 00:14:44,259 భూమి లోపలి పొరలలో శక్తిమంతమైన కదలికలు మొదలై 97 00:14:44,259 --> 00:14:46,345 రాతి పర్వతాలు ఉద్భవిస్తున్నాయి. 98 00:14:52,726 --> 00:14:58,065 ఈ ప్రదేశంలో విపరీతమైన మార్పుల కారణంగా ఈ సరస్సుకు దగ్గరలోని నదులతో సంబంధాలు తెగిపోయాయి. 99 00:15:02,069 --> 00:15:06,865 బలమైన గాలుల తాకిడికీ, తీవ్రమైన వేసవి ఎండలకీ ఈ సరస్సులో నీళ్లు ఆవిరైపోతున్నాయి. 100 00:15:10,410 --> 00:15:15,541 ఇక అందులో కలిసిపోయిన ఖనిజాలు గాఢత పెరిగి విషపదార్థాలుగా మారిపోవడం మొదలైయింది. 101 00:15:19,294 --> 00:15:23,131 చాలా జీవరాశులకి, ఈ నీరు దాదాపుగా విషంగా మారింది. 102 00:15:33,267 --> 00:15:38,772 అయినా కూడా, ఈ ప్రదేశానికి ప్రతి సంవత్సరం అన్ని రకాల జంతువులు వస్తుంటాయి. 103 00:15:41,817 --> 00:15:43,610 స్టిజినెటా గుంపులు, 104 00:15:43,610 --> 00:15:47,698 బాతులకి ప్రాచీన బంధువులు, అటుగా ప్రయాణిస్తూ మధ్యలో ఇక్కడ ఆగుతాయి. 105 00:15:51,451 --> 00:15:53,245 కానీ అవి మాత్రమే ఒంటరిగా లేవు. 106 00:15:57,124 --> 00:15:59,042 ఇక్కడ డైనోసార్స్ కూడా ఉన్నాయి. 107 00:16:11,763 --> 00:16:16,602 పెక్టినొడోన్ జాతికి చెందినవి. వాటికి ఈకలు ఉంటాయి కానీ ఎగురలేవు. 108 00:16:25,736 --> 00:16:27,905 అవి తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాయి. 109 00:16:42,628 --> 00:16:46,715 ఈ డైనోసార్లు ఇంకా స్టిజినెటాలు ఇక్కడికి తరలిరావడానికి కారణం 110 00:16:46,715 --> 00:16:49,968 ఇక్కడ సీజనల్ గా లభ్యమయ్యే ఆహారం. 111 00:16:57,017 --> 00:16:58,018 ఈగలు. 112 00:17:04,441 --> 00:17:09,530 ఈ కీటకాల లార్వా సరస్సులోని విషఖనిజాలను శుభ్రం చేయగలవు 113 00:17:09,530 --> 00:17:13,909 ఆ కారణంగా, అవి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ మనుగడ సాగించగలవు. 114 00:17:15,702 --> 00:17:17,663 ఇప్పుడు అవి ఎదిగి ఎగరడానికి సిద్ధమవుతున్నాయి... 115 00:17:19,790 --> 00:17:21,415 వాటి సంఖ్య లక్షలలో ఉంటుంది. 116 00:17:25,712 --> 00:17:30,801 ఈ సరస్సుని సందర్శించే అన్ని జీవరాశులకీ ఆ ఈగలు సమృద్ధిగా దొరికే పోషకాలు ఉన్న ఆహారం. 117 00:17:48,777 --> 00:17:52,781 పెక్టినొడోన్ జాతి ముఖ్యంగా చాలా తెలివైన డైనోసార్లు. 118 00:17:54,408 --> 00:17:58,996 ఈగల్ని పట్టుకోవడానికి అవి ఎక్కువ కష్టపడే అవసరం లేదు. 119 00:18:27,399 --> 00:18:31,195 కానీ వాటి తండ్రి అంతకంటే పెద్ద ఆహారం మీద కన్నువేశాడు. 120 00:18:38,619 --> 00:18:41,246 పెక్టినొడోన్ తెలివైనవి మాత్రమే కాదు, 121 00:18:41,246 --> 00:18:44,249 అవి చాలా నేర్పుగల వేట జంతువులు కూడా. 122 00:18:58,555 --> 00:19:01,892 స్టిజినెటా పక్షులు ఆ డైనోసార్ కదలికల్ని పసిగట్టడం లేదు. 123 00:19:27,918 --> 00:19:28,919 విజయం సాధించింది. 124 00:19:38,762 --> 00:19:41,473 ఆ కుటుంబం అంతటికీ సరిపడినంత విందు, 125 00:19:42,850 --> 00:19:44,351 వాటి అదృష్టం. 126 00:19:45,561 --> 00:19:48,939 ఈగలు ఇక్కడ కొద్ది కాలం మాత్రమే నివసిస్తాయి. 127 00:19:51,108 --> 00:19:55,112 అందువల్ల ఆ డైనోసార్ కుటుంబం ఆహారం కోసం వేరే ప్రదేశానికి తరలి వెళ్లవలసిన పరిస్థితి. 128 00:20:04,079 --> 00:20:05,163 మరికాస్త ఉత్తర దిక్కున, 129 00:20:05,163 --> 00:20:08,000 ఆ రాతి పర్వతాలు నిదానంగా క్రమంగా పెరుగుతున్నాయి. 130 00:20:09,459 --> 00:20:13,172 అవి అలా పెరుగుతున్న కొద్దీ, మరింత ఎత్తయిన, చల్లని ప్రకృతి ప్రదేశాలను సృష్టిస్తున్నాయి 131 00:20:13,172 --> 00:20:16,008 అక్కడ విస్తారంగా పైన్ అడవులు పచ్చగా కళకళలాడుతున్నాయి. 132 00:20:22,431 --> 00:20:27,394 వసంతకాలం రాకతోనే, ఈ చెట్ల మధ్య నుంచి విచిత్రమైన పిలుపులు వినవస్తుంటాయి. 133 00:20:31,732 --> 00:20:33,650 జత కట్టే సమయం ఆసన్నమైంది 134 00:20:33,650 --> 00:20:37,613 ఉత్తర అమెరికాలో భారీగా రక్షణ కవచాలు ఉన్న డైనోసార్లు ఇవి. 135 00:20:45,245 --> 00:20:46,496 ట్రైసెరాటాప్స్. 136 00:20:53,003 --> 00:20:57,758 ప్రతి సంవత్సరం ఈ భారీ జంతువులు అడవుల మధ్య ఖాళీ ప్రదేశాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తాయి. 137 00:21:06,808 --> 00:21:09,895 ఆడ జంతువులు తమ మగ జతని ఎంచుకోవడానికి వచ్చాయి. 138 00:21:15,192 --> 00:21:18,904 ఆరు టన్నుల మగ జంతువులు కొట్లాటలలో తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. 139 00:21:31,542 --> 00:21:34,878 ఈ యువ మగ జంతువు చక్కగా పక్వానికి వచ్చినట్లు కనిపిస్తోంది. 140 00:21:38,715 --> 00:21:42,135 తన అద్భుతమైన మీటరు పొడవైన కొమ్ముల్నీ... 141 00:21:44,179 --> 00:21:46,598 తన నెత్తి మీద రంగురంగుల ముడతల్నీ ఇది ప్రదర్శిస్తోంది. 142 00:21:52,020 --> 00:21:53,689 ఈ మగ జంతువు కొమ్ములు పక్కాగా ఉన్నాయి. 143 00:21:54,398 --> 00:21:56,191 ఏ కొట్లాటలలోనూ అవి ఇంకా పాడుకాలేదు. 144 00:21:59,361 --> 00:22:01,071 కానీ ఒక ఆడ జంతువుకి మాత్రం, 145 00:22:01,071 --> 00:22:07,327 ఆ కొమ్ముల మీద ఎలాంటి గీతలు, గాట్లు లేకపోతే ఏదో తీవ్రమైన అనారోగ్యంతో ఉందని అనుకునే ప్రమాదం ఉంది. 146 00:22:09,830 --> 00:22:11,707 ఆ మగ జంతువుకి తగిన అనుభవం లేదని అనుకుంటాయి. 147 00:22:18,672 --> 00:22:22,926 ట్రైసెరాటాప్స్ జీవితాలలో ఈ కలయికలు అత్యంత కీలకమైన ఘట్టాలు. 148 00:22:25,637 --> 00:22:30,642 పెద్ద జంతువులు తల్లిదండ్రులుగా మారే చక్కని అవకాశం ఏడాది మొత్తంలో ఈ సమయంలో మాత్రమే దొరుకుతుంది. 149 00:22:33,478 --> 00:22:36,607 జత కట్టడానికి సిద్ధమైనవి కేవలం యువ జంతువులు మాత్రమే కాదు. 150 00:22:52,664 --> 00:22:56,752 పది టన్నులని మించి బరువున్న ఒక ముప్పై ఏళ్ల మగ జంతువు ఇది. 151 00:22:59,963 --> 00:23:02,382 దాని దగ్గర ఎక్కువగా కనిపించేవి ఏవైనా ఉన్నాయంటే, 152 00:23:02,382 --> 00:23:05,344 దాని కొమ్ముల మీద దశాబ్దాలుగా పడిన గాట్లు మాత్రమే. 153 00:23:11,475 --> 00:23:12,559 అది వయసులో పెద్దది అయి ఉండచ్చు, 154 00:23:12,559 --> 00:23:16,563 కానీ ఇప్పటికీ బలంగా ఉండి తన యువ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వగల సత్తా కలిగి ఉంది. 155 00:23:29,952 --> 00:23:31,161 ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది, 156 00:23:32,913 --> 00:23:35,541 ఎందుకంటే ఏ జంతువూ వెనుకడుగు వేసే పరిస్థితిలో లేదు. 157 00:24:06,321 --> 00:24:09,741 ఈ పెద్ద వయసు జంతువుకి నాలుగు టన్నుల బరువు అనుకూలిస్తోంది... 158 00:24:12,536 --> 00:24:14,580 ఇంకా దాని మెళకువలతో పైచేయి సాధిస్తోంది. 159 00:24:19,918 --> 00:24:23,380 ఆ యువ జంతువుల కొమ్ములు ఇక ఇప్పుడు చక్కగా నున్నగా లేవు. 160 00:24:54,953 --> 00:24:57,414 ఆ పెద్దవయస్సు మగ జంతువు పోరాటపటిమ 161 00:24:57,414 --> 00:25:00,584 ఈ ఆడ జంతువుని ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. 162 00:25:16,099 --> 00:25:19,645 ఓడిపోయిన యువ జంతువుకి, ఇక ఈ ఏడాది జత కట్టే యోగం లేదు. 163 00:25:23,190 --> 00:25:28,362 అయితే, అతను కొత్తగా సంపాదించుకున్న యుద్ధ గాయాలు 164 00:25:28,362 --> 00:25:31,865 వచ్చే సంవత్సరం జత కోసం జరిగే గుంపు కలయికలో ఆడ జంతువును ఆకర్షించడానికి పనికొస్తాయి. 165 00:25:37,621 --> 00:25:40,666 ట్రైసెరాటాప్స్ లాంటి ఆకులు తినే డైనోసార్లకు, 166 00:25:40,666 --> 00:25:45,796 ఉత్తర అమెరికాల ో లభ్యమయ్యే విస్తారమైన అడవులు 167 00:25:45,796 --> 00:25:47,339 ఏడాది పొడవునా తినడానికి తగినంత ఆహారాన్ని అందిస్తాయి. 168 00:25:50,050 --> 00:25:53,595 కానీ అమెరికాకి పూర్తి ఉత్తర భాగంలో శీతల వాతావరణంలో నివసించే జంతువులకు, 169 00:25:53,595 --> 00:25:55,931 ఆహారం దొరకడం చాలా కష్టం అవుతుంది. 170 00:25:58,851 --> 00:26:00,644 ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ పరిధిలో, 171 00:26:00,644 --> 00:26:04,690 ఏడాదిలో మూడు నెలల పాటు, సూర్యుడు కనీసం ఉదయించడు. 172 00:26:09,611 --> 00:26:12,781 సుదీర్ఘమైన శీతాకాలం తరువాత ఎట్టకేలకు మళ్లీ వెచ్చదనం తిరిగి రావడంతో... 173 00:26:15,158 --> 00:26:18,954 ఈకలు ఉన్న ఓర్నిథోమైమస్ వేగంగా లాభపడటానికి ప్రయత్నిస్తాయి. 174 00:26:27,254 --> 00:26:32,718 వేగంగా పరిగెత్తే పాదాలు ఉన్న ఈ సంచార జంతువులు అన్ని డైనోసార్ల కన్నా అత్యంత వేగంగా పరిగెత్తగలవు. 175 00:26:34,178 --> 00:26:38,849 తాజా పచ్చదనం కోసం వెతుకుతూ సుదూర ప్రాంతాలకు ఇవి వేగంగా ప్రయాణించగలవు. 176 00:26:45,147 --> 00:26:49,359 అవి ఎంత వేగంగా పరిగెత్తగలవు అంటే వాటిని పట్టుకోవడం వేట జంతువులకు చాలా కష్టం. 177 00:26:56,992 --> 00:26:58,702 అతి కష్టమైన శీతాకాలం ముగిశాక, 178 00:26:58,702 --> 00:27:02,998 ఈ ఆడ నానుక్సార్ వెంటనే ఏదైనా ఆహారాన్ని పట్టుకుని తినాలి. 179 00:27:08,545 --> 00:27:14,051 టి. రెక్స్ కి చిన్న బంధువు అయిన ఈ జంతువు చాలా చురుకైనది అలాగే, అత్యంత వేగంగా పరిగెత్తగలదు. 180 00:27:18,514 --> 00:27:22,768 ఈ ప్రదేశంలో దాక్కోవడానికి ఎలాంటి అవకాశం లేదు కాబట్టి హఠాత్తుగా దాడి చేయడం అసాధ్యం. 181 00:27:30,275 --> 00:27:34,279 దానికి బదులు, ఈ ఆడ జంతువు భయోత్పాతాన్ని సృష్టించాలని చూస్తుంది. 182 00:27:53,507 --> 00:27:56,093 ఈ ఆడ వేట జంతువు ఒకే ఒక లక్ష్యాన్ని గురి పెడుతుంది... 183 00:27:58,887 --> 00:28:00,430 ఇంక దానికే పరిమితం అయిపోతుంది. 184 00:28:13,902 --> 00:28:18,073 ఈ ఓర్నిథోమైమస్ కి వేగంగా పరిగెత్తగల లక్షణం దాని లక్ష్యాన్ని సాధించడానికి పనికి వస్తుంది. 185 00:28:24,037 --> 00:28:27,749 ప్రతి విఫలమైన వేటకీ చాలా విలువైన శక్తి వృథా పోతుంది... 186 00:28:31,336 --> 00:28:34,173 అది ఆ జంతువు ఆకలి బాధని మరింత పెంచుతుంది. 187 00:28:40,596 --> 00:28:41,680 ఇది వసంతకాలం అయినా కూడా, 188 00:28:41,680 --> 00:28:46,894 ఈ పూర్తి ఉత్తర దిక్కున, గడ్డకట్టించే చల్లటి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోతుంటాయి. 189 00:29:15,506 --> 00:29:21,595 మంచు తుంపరలు ఇంకా రాళ్ల మధ్య పెరిగే మొక్కలు నానుక్సార్ లకు మరొక అవకాశం ఇస్తాయి. 190 00:29:29,186 --> 00:29:31,396 ఇప్పుడు దాన్ని కనుక్కోవడం కష్టం అవుతుంది. 191 00:29:36,401 --> 00:29:39,947 అది వేసే ప్రతి అడుగు, దాన్ని విజయానికి దగ్గర చేస్తుంది. 192 00:30:18,360 --> 00:30:20,445 ఆ జంతువు తన లక్ష్యాన్ని ఎంచుకుంది. 193 00:31:07,367 --> 00:31:10,078 ఈ బహుమతి కేవలం తన కోసం మాత్రమే కాదు. 194 00:31:19,046 --> 00:31:20,631 ఆ జంతువు ఒక తల్లి. 195 00:31:29,223 --> 00:31:31,391 తన చిన్నారి పిల్లలకు తాజా మాంసం అందిస్తోంది. 196 00:31:33,310 --> 00:31:35,562 బహుశా చాలా వారాల తరువాత ఇదే మొదటిసారి తినడం కావచ్చు. 197 00:31:46,698 --> 00:31:48,867 తన పిల్లలు గనుక జీవించి ఉండాలంటే, 198 00:31:48,867 --> 00:31:53,664 ఆ ఆడ జంతువు ఇలాంటి విజయాలను మళ్లీ మళ్లీ చేస్తునే ఉండాలి. 199 00:31:58,043 --> 00:32:01,964 తన చిన్న కూనలు తనతో పాటు వేటకు వచ్చే వరకూ 200 00:32:01,964 --> 00:32:05,467 ఆ తరువాత వాటికి అవి వేటాడే వయసు వచ్చేవరకూ తల్లిగా ఆమె వేట తప్పదు. 201 00:32:12,057 --> 00:32:16,854 ఇక్కడ, ఈ మారుమూల ప్రాంతంలో ఇంకా అత్యంత సంక్లిష్టమైన 202 00:32:17,354 --> 00:32:19,648 ఉత్తర అమెరికా ఖండంలోని ఈ ప్రదేశంలో, 203 00:32:20,232 --> 00:32:22,568 ఆరు కోట్ల అరవై లక్షల సంవత్సరాల కిందటి కథ ఇది. 204 00:32:33,871 --> 00:32:35,873 Prehistoric Planet: ఆవిష్కరణ 205 00:32:39,918 --> 00:32:41,920 {\an8}ట్రైసెరాటాప్స్ కి ముఖం పైభాగంలో చారలు ఎందుకు ఉంటాయి? 206 00:32:44,047 --> 00:32:49,386 చరిత్రపూర్వ భూగ్రహంలో ఇది అత్యంత నాటకీయంగా కనిపించే కపాలం. 207 00:32:50,095 --> 00:32:55,475 ఇది మొక్కల ఆకులు తినే ట్రైసెరాటాప్స్ అనే డైనోసార్ కపాలం. 208 00:33:00,647 --> 00:33:03,817 ఈ డైనోసార్ ని వెంటనే గుర్తుపట్టేయవచ్చు 209 00:33:04,735 --> 00:33:07,821 ఎందుకంటే తల వెనుక భాగంలో దీనికి ఒక భారీ చారల కవచం ఉంటుంది. 210 00:33:11,366 --> 00:33:14,912 కానీ ఈ డైనోసార్ మొదటి శిలాజం దొరికి 140 సంవత్సరాలు దాటినా కూడా, 211 00:33:14,912 --> 00:33:17,206 సైంటిస్టులు ఇప్పటికీ అడిగే ప్రశ్న, 212 00:33:18,707 --> 00:33:21,084 "అసలు ఈ చారల కవచం ఎందుకు ఉంది?" 213 00:33:23,128 --> 00:33:24,546 ఇవి భారీ శరీరాలు ఉన్న జంతువులు 214 00:33:24,546 --> 00:33:26,798 {\an8}కాబట్టి వాటి ఎముకలు ఇంకా టిష్యూలకు విపరీతమైన ఆహారం, శక్తి కావాలి... 215 00:33:26,798 --> 00:33:28,342 {\an8}ప్రొఫెసర్ పౌల్ బారెట్ నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ 216 00:33:28,342 --> 00:33:30,636 {\an8}...అలాగే ఈ భారీ శరీర భాగాలను పట్టి ఉంచడానికి ఒక బలమైన కండరం వాటికి అవసరం. 217 00:33:31,595 --> 00:33:34,515 ఈ ప్రత్యేకతలు ఉన్నాయంటే అర్థం ఏమిటంటే ఈ జంతువు జీవన విధానానికి 218 00:33:34,515 --> 00:33:35,933 ఈ ప్రత్యేక అవయవాలు చాలా ముఖ్యమైనవి. 219 00:33:37,142 --> 00:33:38,143 కానీ ఎలా? 220 00:33:41,396 --> 00:33:45,359 ట్రైసెరాటాప్స్ శిలాజాల మీద గాయాలకు సంబంధించిన గుర్తులు ఏం సూచిస్తున్నాయి అంటే 221 00:33:45,359 --> 00:33:49,196 ఆత్మరక్షణకీ ఇంకా పోరాటాలకీ ఈ చారల కవచాలు చాలా ముఖ్యమైనవి అని. 222 00:33:51,281 --> 00:33:52,991 {\an8}కపాలం మీద గాయాల గుర్తుల్ని మనం ఇక్కడ చూడచ్చు... 223 00:33:52,991 --> 00:33:54,451 {\an8}డాక్టర్ సుసానా మెయిడ్మెంట్ నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ 224 00:33:54,451 --> 00:33:56,662 {\an8}...ఈ కపాలంలోని భాగాలు దెబ్బతిని మళ్లీ నయం అయినట్లు ఇవి సూచిస్తున్నాయి. 225 00:33:58,497 --> 00:34:03,001 ఈ చారల కవచం మీద ఒక ముక్కని ఏ వేట జంతువో పీకేయడాన్ని కూడా మనం చూడచ్చు. 226 00:34:03,752 --> 00:34:07,714 దానిని బట్టి ఇది ఒక విధమైన రక్షణ కవచంగా మనం పరిగణించవచ్చు. 227 00:34:11,844 --> 00:34:13,594 కానీ ఆ కథ ఇక్కడితో ముగిసిపోవడం లేదు. 228 00:34:17,224 --> 00:34:22,980 ఈ చారల కవచం తనతో జత కట్టే జంతువుని ఆకర్షించడానికి కూడా ఉపయోగపడచ్చు. 229 00:34:25,815 --> 00:34:27,650 మనం ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జంతువులలో చూడచ్చు 230 00:34:27,650 --> 00:34:30,821 కొమ్ములు వంటి శరీర భాగాలు ఆ జంతువు ఎంత ఆరోగ్యంగా ఉందో సూచిస్తుంటాయి 231 00:34:30,821 --> 00:34:34,032 ఇంకా ఎక్కువమంది పిల్లల్ని కనగల సత్తా వాటికి ఉందో లేదో అవి సూచించగలుగుతాయి. 232 00:34:37,536 --> 00:34:38,620 ఒక దుప్పికి, 233 00:34:38,620 --> 00:34:42,623 పెద్ద పెద్ద కొమ్ములు ఉంటే మగ జంతువులు ఆకర్షణీయంగా ఉన్నట్లు లెక్క. 234 00:34:43,166 --> 00:34:46,043 అవి శృంగారానికి పక్వత సాధించే సమయానికి ఈ కొమ్ములు చాలా కీలకం అవుతాయి. 235 00:34:49,672 --> 00:34:52,967 ఇదే వాదన ట్రైసెరాటాప్స్ చారల కవచానికి కూడా వర్తిస్తుందా? 236 00:34:55,094 --> 00:34:56,679 ఇది గనుక కేవలం రక్షణ కోసమే అయితే, 237 00:34:56,679 --> 00:34:58,849 ఈ చారల కవచాలు పెద్ద జంతువులలో అభివృద్ధి చెందినట్లే 238 00:34:58,849 --> 00:35:02,352 యువ జంతువులలో కూడా అదే స్థాయిలో పెరుగుతాయని మనం ఆశిస్తాం, కానీ అలా జరగలేదు. 239 00:35:03,937 --> 00:35:05,814 {\an8}యువ జంతువులలో ఈ కవచాలు చాలా చిన్న పరిమాణాలలో కనిపిస్తున్నాయి 240 00:35:05,814 --> 00:35:08,859 {\an8}కానీ పెద్ద జంతువుల మాదిరిగా చాలా, చాలా భారీ కవచాలుగా 241 00:35:08,859 --> 00:35:10,527 {\an8}అవి నిజంగా అభివృద్ధి చెందలేదు. 242 00:35:10,527 --> 00:35:12,738 {\an8}ట్రైసెరాటాప్స్ కపాలం పరిణామక్రమం 243 00:35:12,738 --> 00:35:14,907 {\an8}ఈ జంతువులు జత కట్టే సమయంలో 244 00:35:14,907 --> 00:35:17,409 {\an8}ఈ కొమ్ముల కవచాలు ప్రదర్శిస్తాయి అనడానికి ఇది మాత్రమే ఆధారం కాదు. 245 00:35:18,827 --> 00:35:21,914 ఈ కవచాల పైన చాలా భారీగా చారలు ఉంటాయి. 246 00:35:22,456 --> 00:35:25,125 ఈ చారలు బహుశా నరాలు ఇంకా రక్త నాళాలను కలిగి ఉండేవి కావచ్చు 247 00:35:25,125 --> 00:35:28,253 అవి ఆ శరీర భాగంలో చర్మం ఏర్పడటానికి దోహదం చేసి ఉండచ్చు. 248 00:35:30,047 --> 00:35:31,673 ఇవి చాలా కాంతివంతంగా రంగులతో కూడి ఉండేవి కావచ్చు, 249 00:35:31,673 --> 00:35:35,719 తనతో జత కట్టే జంతువులకు ఇది తమ విశాలమైన శరీర భాగాన్ని ప్రదర్శించగలుగుతుంది. 250 00:35:42,851 --> 00:35:45,020 సైంటిస్టులు నమ్ముతున్నది ఏంటంటే 251 00:35:45,020 --> 00:35:50,234 ట్రైసెరాటాప్స్ జంతువుల మీద ఉన్న ఆ చారల కవచాలు చాలా కార్యకలాపాలకి ఉపయోగపడేవి అని. 252 00:35:52,444 --> 00:35:54,655 దాడి చేయడానికి ఇంకా అత్మరక్షణకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి... 253 00:35:59,952 --> 00:36:03,080 కానీ అదే సమయంలో జత కట్టడానికి కూడా ఉపయోగపడతాయి. 254 00:36:09,545 --> 00:36:14,591 ఈ జంతువు స్నేహాన్ని అయినా శత్రువుని అయినా పొందే సంఘటన మనకి ఆశ్చర్యం కలిగించే దృశ్యం కావచ్చు. 255 00:38:49,288 --> 00:38:51,290 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్