1 00:00:01,043 --> 00:00:04,086 ఈ సిరీస్ లో చిత్రించిన పాత్రలూ, సంఘటనలన్నీ కూడా పూర్తిగా కల్పితం. 2 00:00:04,171 --> 00:00:06,757 వాస్తవ సంఘటనలు, జీవించిన లేదా మరణించిన వ్యక్తులతో ఎటువంటి సారూప్యత ఉన్నా 3 00:00:06,840 --> 00:00:07,925 అది కేవలం యాదృశ్చికమే. 4 00:00:47,881 --> 00:00:48,882 ఫరాజ్. 5 00:00:51,844 --> 00:00:52,845 ఫరాజ్. 6 00:01:03,730 --> 00:01:07,359 గుడ్ మార్నింగ్. బాగా నిద్రపోయావా? 7 00:01:10,237 --> 00:01:12,364 ఏదైనా స్పెషల్ టిఫిన్ కావాలా, సర్? 8 00:01:13,156 --> 00:01:14,575 నువ్వే కావాలి. 9 00:01:21,707 --> 00:01:23,458 అరె ఛ. 10 00:01:23,542 --> 00:01:25,002 ఏం జరిగింది? 11 00:01:25,961 --> 00:01:29,464 మొహమ్మాది మీటింగ్ కి రమ్మని పిలిచాడు. నేను వెళ్ళాలి. 12 00:02:05,876 --> 00:02:07,419 టార్గెట్ కదులుతోంది. 13 00:02:08,169 --> 00:02:09,795 అప్పుడేనా! 14 00:02:16,845 --> 00:02:18,055 త్వరగా, అతను వస్తున్నాడు. 15 00:02:24,186 --> 00:02:25,896 -ఏయ్ మిస్టర్! -క్షమించండి. 16 00:02:25,979 --> 00:02:27,439 ఎక్కడికి వెళుతున్నావో చూసుకో! 17 00:02:27,523 --> 00:02:30,275 నేను ఇటువైపు వెళుతున్నాను. మిమ్మల్ని చూడలేదు. మీరు బానే ఉన్నారా? 18 00:02:30,359 --> 00:02:31,443 -మీకు సాయం చేస్తాను. -అవసరం లేదు. 19 00:02:31,527 --> 00:02:34,196 వద్దు! దూరంగా పో! 20 00:02:34,279 --> 00:02:35,822 మరోసారి క్షమించమని అడుగుతున్నాను. 21 00:02:35,906 --> 00:02:37,574 ఈరోజు బాగా గడవాలి. 22 00:02:42,204 --> 00:02:43,497 వెధవ. 23 00:02:54,842 --> 00:02:57,135 పేమాన్ మోడల్ లాంటిదే. 24 00:02:57,219 --> 00:03:01,390 నలభై గ్రాముల సి-4 తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అచ్చం ఒకేలా ఉంటుంది. 25 00:03:02,724 --> 00:03:04,434 అదే కేస్ కదూ, అవునా? 26 00:03:04,518 --> 00:03:06,687 అవును. నేను రెస్టారెంట్ లో ఫోటో తీసుకున్నాను. 27 00:03:07,771 --> 00:03:11,567 నువ్వు అడిగిన హార్డువేర్ ఇదిగో. 28 00:03:15,070 --> 00:03:17,906 పేమాన్ రేపు వాళ్ళ నాన్నతో కలిసి టెన్నిస్ ఆడుతున్నాడు. 29 00:03:18,490 --> 00:03:20,534 ఈరోజు మనం ఫోన్లు మార్చకపోతే, 30 00:03:20,617 --> 00:03:23,829 మొహమ్మాదిని చేరడానికి మనకి ఇంకో అవకాశం దొరుకుతుందా అనేది నాకు అనుమానమే. 31 00:03:24,621 --> 00:03:27,416 పేమాన్ కి ఏ రోజైనా సెక్యూరిటీ ఏర్పాటు చేయచ్చు. 32 00:03:27,499 --> 00:03:31,211 ఇది పేలినప్పుడు పేమాన్ ఆ గదిలో లేకుండా ఎలా చూసుకుంటారు? 33 00:03:38,427 --> 00:03:39,845 అమీర్ కింద ఉన్నాడు. 34 00:03:51,607 --> 00:03:54,776 మిగిలిన వాళ్ళకు ఏమీ కాకుండా మీరు ఎలా చేయబోతున్నారో చెబుతారా? 35 00:03:55,652 --> 00:03:57,988 మహమ్మాదిని చంపడం గురించి చెప్పగలను. 36 00:03:58,071 --> 00:04:00,199 అవును. మధ్యలో ఎంతమంది చనిపోతారో! 37 00:04:00,782 --> 00:04:03,327 కొన్నిసార్లు జరుగుతుంది. ఎప్పుడూ కాదు. 38 00:04:05,662 --> 00:04:07,122 గుడ్ లక్. 39 00:05:12,145 --> 00:05:15,065 ఈ ఉదయం ఫరాజ్ ఇంటి దగ్గరనుండి హడావుడిగా బయలుదేరాడు. 40 00:05:15,148 --> 00:05:17,901 అవును. మనం అతని కారుని ట్రాక్ చేసి మంచిపని చేస్తున్నాం. 41 00:05:17,985 --> 00:05:20,487 నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు, మర్జాన్. జాగ్రత్త. 42 00:05:21,071 --> 00:05:23,574 నాకు అవకాశం ఇవ్వమని అడిగాను, నువ్వు ఒప్పుకున్నావు. 43 00:05:23,657 --> 00:05:26,493 ఫరాజ్ ఎంత గొప్పగా పనికివస్తాడన్న విషయం ముందు తమార్ కు గానీ, 44 00:05:26,577 --> 00:05:31,081 ఈరోజు జరిగే ఆపరేషన్ కు గానీ అతను తలపెట్టగలిగే ప్రమాదం లెక్కలోకి రాదు. 45 00:05:31,164 --> 00:05:34,585 ఈరోజు జరిగే ఆపరేషనే మన ప్రాధాన్యత, అందులో రాజీకి తావులేదు. 46 00:05:35,085 --> 00:05:36,503 మనం ఏకాభిప్రాయం మీద ఉన్నట్లేనా? 47 00:05:37,004 --> 00:05:38,005 ఉన్నట్లే. 48 00:05:38,505 --> 00:05:39,506 నేనూ అదే కోరుకుంటున్నా. 49 00:05:45,304 --> 00:05:48,098 కేటారియే టెన్నిస్ క్లబ్, టెహ్రాన్ 50 00:05:49,266 --> 00:05:50,726 నాకోసం ఇక్కడే ఎదురుచూస్తావా? 51 00:05:52,853 --> 00:05:53,854 గుడ్ లక్. 52 00:05:55,439 --> 00:05:56,773 థాంక్స్. 53 00:06:03,488 --> 00:06:06,200 -నువ్వు ఆస్ట్రియాలో హామిల్టన్ ని చూశావా? -అతను గెలిచాడా? 54 00:06:06,825 --> 00:06:09,077 లేదు, వెర్స్టాపెన్ గెలిచాడు. 55 00:06:09,161 --> 00:06:13,749 అతను కొంచెం లీడ్ లోకి వచ్చే అవకాశం ఇచ్చాడంతే. 56 00:06:13,832 --> 00:06:16,793 గ్రాండ్ ప్రిక్స్ లో ముప్ఫై పాయింట్లా? అది చాలా మంచి లీడ్. 57 00:06:16,877 --> 00:06:19,546 ఈ ఏడాది కూడా ఖచ్చితంగా గెలుస్తాడు. గుర్తు పెట్టుకో. 58 00:06:23,300 --> 00:06:27,262 మనిద్దరం ఎదురెదురుగా ఉన్నాం కాబట్టి, ఇప్పుడు చెప్పు… 59 00:06:28,722 --> 00:06:31,141 ఖతాం-అల్-అంబియాలో పొజిషన్ గురించి ఏమంటావు? 60 00:06:31,225 --> 00:06:33,018 నువ్వైతే బాగుంటుందని వాళ్ళు ఎదురుచూస్తున్నారు. 61 00:06:33,519 --> 00:06:34,937 నాన్నా, మనం దీని గురించి మాట్లాడుకున్నాం. 62 00:06:35,979 --> 00:06:37,773 నాకు నా సొంత బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. 63 00:06:37,856 --> 00:06:40,108 ఏం ప్లాన్స్, బాబూ? 64 00:06:40,192 --> 00:06:43,237 ఇప్పుడు నాకు అప్పాయింట్మెంట్ దొరికింది కాబట్టి, ఇకపై నువ్వు పశ్చిమ దేశాలతో వ్యాపారం చేయకూడదు. 65 00:06:43,320 --> 00:06:44,321 దాన్ని వదిలేయ్. 66 00:06:44,404 --> 00:06:45,906 నాకు అర్థం కాలేదు. ఎందుకు చేయకూడదు? 67 00:06:45,989 --> 00:06:48,408 నీకు బాగా అర్థమయింది. కాకపోతే ఒప్పుకోవడం ఇష్టం లేదంతే. 68 00:06:48,492 --> 00:06:51,328 నీ జీవితంలో ఆ అధ్యాయం ముగిసింది. 69 00:06:51,995 --> 00:06:53,247 ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు. 70 00:06:53,330 --> 00:06:57,000 నీ సామర్థ్యం పూర్తిగా ఉపయోగపడాలంటే, నువ్వు గార్డ్ తో చేరాలి. 71 00:06:57,084 --> 00:06:58,168 ఈ వ్యవస్థ ఇలాగే పనిచేస్తుంది. 72 00:06:58,836 --> 00:07:00,295 నాకు ఆ వ్యవస్థతో సమస్యలున్నాయి. 73 00:07:00,379 --> 00:07:02,673 -మళ్ళీ మొదలుపెడుతున్నావా! -లేదు. 74 00:07:02,756 --> 00:07:04,758 నా సామర్థ్యాన్ని నెరవేర్చడం గురించి మాట్లాడుతున్నావు. 75 00:07:04,842 --> 00:07:07,761 నేను ఏం చేయగలను? లేదంటే నా గురించి మాట్లాడద్దు. 76 00:07:07,845 --> 00:07:09,638 ఈ అవినీతిమయమైన, విఫలమవుతున్న 77 00:07:09,721 --> 00:07:12,850 ఆర్థిక వ్యవస్థలో నా తరానికి చెందిన ఎవరైనా ఏం చేయగలరు? 78 00:07:12,933 --> 00:07:13,976 చాల్లే ఆపు! 79 00:07:15,686 --> 00:07:18,939 నిన్ను అమెరికా పంపించింది వాళ్ళ చేత బ్రెయిన్ వాష్ చేయించుకున్న నువ్వు 80 00:07:19,022 --> 00:07:21,942 చెప్పే క్యాపిటలిస్ట్ చెత్త వినడానికి కాదు. 81 00:07:22,651 --> 00:07:25,571 నీ కుటుంబం పట్ల కూడా నీకు బాధ్యత ఉంది. 82 00:07:26,196 --> 00:07:29,449 నీకు ఇష్టమున్నా లేకున్నా ఈ సమాజం ఇప్పుడు నిన్ను వేరుగా చూస్తుంది. 83 00:07:29,950 --> 00:07:33,078 కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావన్నది ముఖ్యం. 84 00:07:34,454 --> 00:07:35,747 రండి. 85 00:07:35,831 --> 00:07:38,542 గుడ్ మార్నింగ్, జనరల్. ఎలా ఉన్నారు, పేమాన్? 86 00:07:40,294 --> 00:07:43,463 నేను త్వరగా వస్తే క్షమించండి. నేను బయట వెయిట్ చేయనా? 87 00:07:43,547 --> 00:07:44,756 లేదు, మీరు సమయానికే వచ్చారు. 88 00:07:44,840 --> 00:07:47,176 -పేమాన్, మీ అంకుల్ ఫరాజ్ గుర్తున్నారా? -ఖచ్చితంగా. 89 00:07:47,759 --> 00:07:48,802 మీ ఆవిడ ఎలా ఉన్నారు? 90 00:07:50,012 --> 00:07:52,389 దేవుడి దయవల్ల బాగుంది. 91 00:07:54,349 --> 00:07:58,729 నువ్వు తిరిగి ఇంటికి రావడం బాగుంది. నువ్వు చాలా ఎదిగిపోయావు, అవునా? 92 00:07:58,812 --> 00:07:59,813 వెళ్ళు. 93 00:08:00,564 --> 00:08:01,815 కానివ్వు. 94 00:08:05,944 --> 00:08:07,946 -రేపు టెన్నిస్ ఆడుతున్నామా? -ఖచ్చితంగా. 95 00:08:09,156 --> 00:08:10,449 బాబూ. 96 00:08:11,033 --> 00:08:12,242 మనం చర్చించిన దాని గురించి ఆలోచించు. 97 00:08:13,243 --> 00:08:14,244 అలాగే. 98 00:08:22,085 --> 00:08:24,129 ఈ తరం మీద ఆశలు పెట్టుకోలేం. 99 00:08:24,213 --> 00:08:27,466 ఈ ప్రపంచాన్ని తామే నడిపిస్తున్నామని ఫీలవుతారు. మనం ఇలా ఉండే వాళ్ళమా? 100 00:08:27,549 --> 00:08:28,884 బాగా చెప్పారు. 101 00:08:29,426 --> 00:08:32,304 మన చేతికి ఆయుధాలు ఇచ్చి యుద్ధభూమిలోకి నెట్టారు. 102 00:08:32,804 --> 00:08:35,265 నేను గడిపిన బెస్ట్ స్కూల్. 103 00:08:37,726 --> 00:08:40,270 సరే అయితే, నేను వింటున్నాను. 104 00:08:50,989 --> 00:08:55,953 నెమాటి కుటుంబంలో ఒక యువకుడితో మనకి సమస్యొచ్చి పడింది. 105 00:08:57,079 --> 00:09:01,250 అతను ఇజ్రాయిలీలతో పనిచేస్తున్నాడని మా అనుమానం. 106 00:09:02,709 --> 00:09:06,713 ఇప్పుడు నెమాటి కుటుంబంతో గొడవ పడడం అంత అవసరమని నేను అనుకోవడం లేదు. 107 00:09:07,339 --> 00:09:09,633 నేను అలజడి సృష్టించాలని అనుకోవడం లేదు. 108 00:09:09,716 --> 00:09:12,010 ఇది రెండు రూలింగ్ క్లాస్ గ్రూపుల మధ్య గొడవవుతుంది. 109 00:09:12,970 --> 00:09:14,805 ప్రస్తుతం ఎన్నో పనులు జరుగుతున్నాయి. 110 00:09:15,389 --> 00:09:17,683 ముఖ్యమైనవి, చారిత్రాత్మకమైనవి. 111 00:09:22,020 --> 00:09:24,189 -మీరిక వెళ్ళాలి. -థాంక్యూ. 112 00:09:29,862 --> 00:09:33,115 మై ఫ్రెండ్. స్వాగతం. 113 00:09:36,451 --> 00:09:37,619 ప్లీజ్. 114 00:09:37,703 --> 00:09:42,749 రండి, కూర్చోండి. మీరు ఆకలిగా ఉండుంటారని అనుకుంటున్నాను. 115 00:09:45,669 --> 00:09:46,670 ఎలా జరిగింది? 116 00:09:47,504 --> 00:09:48,797 మనకి అనుమతి దొరికింది. 117 00:09:48,881 --> 00:09:50,257 మంచిది. 118 00:09:50,340 --> 00:09:51,967 కానీ మనం విషయం బయటికి పొక్కనివ్వకూడదు. 119 00:09:56,930 --> 00:09:57,931 అంటే? 120 00:09:59,474 --> 00:10:01,059 అంటే ఏంటో నీకు తెలీదా? 121 00:10:01,727 --> 00:10:04,938 మనం రహస్యంగా పనిచేయాలి, అరెస్టులు చేయకూడదు. 122 00:10:05,731 --> 00:10:07,608 అయితే మనం ఎలా పనిచేయాలి? 123 00:10:07,691 --> 00:10:08,859 అలీ… 124 00:10:09,610 --> 00:10:10,777 ఒక విషయం గుర్తు పెట్టుకో. 125 00:10:10,861 --> 00:10:13,030 మొహమ్మాది ప్రస్తుతం అనేక రకాల కార్యకలాపాలలో మునిగి ఉన్నాడు. 126 00:10:13,530 --> 00:10:14,865 మనం అతనిపై ఆధారపడలేం. 127 00:10:15,449 --> 00:10:17,743 అయితే మనకి అధికారికంగా అనుమతి దొరకలేదన్నమాట. 128 00:10:17,826 --> 00:10:19,578 ఉత్తర కొరియా రాయబారులు ఇప్పుడే లోపలికి వెళ్ళారు. 129 00:10:19,661 --> 00:10:21,330 అలీ: అయితే మనకి అధికారికంగా అనుమతి దొరకలేదన్నమాట. 130 00:10:21,413 --> 00:10:23,540 పావులు కదులుతున్నట్లు అనిపిస్తోంది. 131 00:10:25,334 --> 00:10:26,877 ఫరాజ్: ఉత్తర కొరియా రాయబారులు ఇప్పుడే లోపలికి వెళ్ళారు. 132 00:10:26,960 --> 00:10:28,003 పావులు కదులుతున్నట్లు అనిపిస్తోంది. 133 00:10:29,588 --> 00:10:32,216 లవస్సాన్, నార్త్ ఈస్ట్ టెహ్రాన్ 134 00:11:26,520 --> 00:11:28,564 -లేలా, నువ్వు రాగలిగావా! -హాయ్. 135 00:11:29,064 --> 00:11:30,941 -హాయ్. -ఎలా ఉన్నావు? 136 00:11:31,733 --> 00:11:32,860 -నువ్వు చాలా అందంగా ఉన్నావు. -థాంక్యూ. 137 00:11:33,777 --> 00:11:35,571 కమాన్, కమాన్. ఎలా ఉంది? 138 00:11:36,446 --> 00:11:37,573 ఇది చాలా అద్భుతంగా ఉంది. 139 00:11:37,656 --> 00:11:39,032 -నిజమా? -అవును. 140 00:11:39,116 --> 00:11:40,117 నీకోసం ఏం తెమ్మంటావు? 141 00:11:40,659 --> 00:11:41,952 నువ్వు ఏది తాగితే అది. 142 00:11:42,035 --> 00:11:43,829 అవునా? సరే అయితే, ఇక్కడే ఉండు. 143 00:11:50,711 --> 00:11:53,797 నీకు ఎప్పుడూ ఏమీ తెలీదు. నీ దగ్గర దేనికీ సమాధానాలు ఉండవు. 144 00:11:55,132 --> 00:11:56,925 నీ ఫోన్ పక్కన పెడతావా? 145 00:11:57,009 --> 00:11:58,260 నాకు పెట్టాలని లేదని చెప్పాను కదా. 146 00:12:15,319 --> 00:12:18,071 -సరే అయితే. -థాంక్యూ. 147 00:12:18,155 --> 00:12:19,531 -చీర్స్. -చీర్స్. 148 00:12:21,200 --> 00:12:23,202 ఆ రాత్రి బాగా చలిగా ఉంది. 149 00:12:23,911 --> 00:12:25,787 అప్పుడు వర్షం పడుతూ ఉండడం నాకు గుర్తుంది. 150 00:12:27,414 --> 00:12:30,709 వర్తమానంలో ఉన్నట్లుగా మాట్లాడండి. "వర్షం పడుతోంది" అని చెప్పండి. 151 00:12:31,668 --> 00:12:32,878 వర్షం పడుతోంది. 152 00:12:34,213 --> 00:12:36,840 కానీ అంబులెన్స్ లోపల చాలా వేడిగా ఉంది. 153 00:12:38,300 --> 00:12:39,885 అంబులెన్స్ ఎక్కడికి వెళుతోంది? 154 00:12:41,637 --> 00:12:42,846 ఫరాజ్ దగ్గరికి. 155 00:12:43,972 --> 00:12:47,184 తను రెండవ ఆపరేషన్ నుండి హాస్పిటల్ లో కోలుకుంటున్నాడు. 156 00:12:49,937 --> 00:12:51,605 వాళ్ళు నన్ను అతని గదిలోకి వెళ్ళనిచ్చారు. 157 00:12:53,649 --> 00:12:55,400 తనని చూస్తే చాలా జాలేసింది. 158 00:12:56,735 --> 00:12:58,362 పాలిపోయి, సన్నగా ఉన్నాడు. 159 00:12:59,905 --> 00:13:01,532 తనని గుర్తు పట్టడమే కష్టంగా ఉంది. 160 00:13:04,076 --> 00:13:07,496 నాకు కడుపులో తిప్పింది, అందుకని బాత్రూంకి వెళ్ళాను. 161 00:13:10,082 --> 00:13:11,708 తలుపు తట్టిన శబ్దం వినిపించింది. 162 00:13:13,502 --> 00:13:14,586 నేను తలుపు తెరవలేదు. 163 00:13:16,672 --> 00:13:18,674 వాళ్ళు తలుపు పగలగొట్టి నన్ను బయటికి లాగారు. 164 00:13:20,050 --> 00:13:21,552 బలవంతంగా మాత్ర మింగించారు. 165 00:13:30,143 --> 00:13:31,520 నేను మీ చేయి పట్టుకున్నాను. 166 00:13:32,688 --> 00:13:34,022 దాన్ని సోఫా మీద పెట్టండి. 167 00:13:35,566 --> 00:13:36,984 ఇది మీ సోఫా. 168 00:13:38,026 --> 00:13:39,611 ఇది మీ ఇల్లు. 169 00:13:41,071 --> 00:13:43,365 మీరు భయపడాల్సిన పనిలేదు. 170 00:13:46,660 --> 00:13:48,161 మీరు, నేను మాత్రమే ఉన్నాం. 171 00:13:51,665 --> 00:13:52,875 ఊపిరి తీసుకోండి. 172 00:13:54,626 --> 00:13:58,422 మీకు సురక్షితంగా అనిపించినప్పుడు, కళ్ళు తెరవండి. 173 00:14:05,053 --> 00:14:07,681 ఈరోజు నేను అద్భుతమైన ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చూడడానికి వెళ్లాను. 174 00:14:07,764 --> 00:14:10,100 అక్కడ నేను 200 లగ్జరీ అపార్ట్ మెంట్స్ కట్టచ్చు. 175 00:14:10,184 --> 00:14:13,937 ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో డౌన్ టౌన్ లో లగ్జరీ అపార్ట్ మెంట్ ఎవరు కొంటారు? 176 00:14:14,646 --> 00:14:16,815 -నువ్వు భ్రమలో ఉన్నావు. -పూర్తిగా. 177 00:14:16,899 --> 00:14:19,735 నేను ఆ చోటుని ఎలా మారుస్తానో చూడండి. 178 00:14:19,818 --> 00:14:21,486 కబుర్లు చెప్పాలంటే నీ తర్వాతే. 179 00:14:25,741 --> 00:14:26,867 వద్దు, థాంక్స్. నేను బానే ఉన్నాను. 180 00:14:26,950 --> 00:14:28,577 -వద్దా? -నేను బానే ఉన్నాను. నేను బానే ఉన్నాను. 181 00:14:28,660 --> 00:14:30,120 సరే అయితే. అలాగే. 182 00:14:35,334 --> 00:14:37,920 ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏం జరిగింది? 183 00:14:38,795 --> 00:14:42,466 ఇందాక మీరిద్దరూ గొడవపడడం చూశాను. నువ్వు బానే ఉన్నావా? 184 00:14:46,303 --> 00:14:48,096 మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది: 185 00:14:48,597 --> 00:14:51,850 "పెళ్లి చేసుకునే వాళ్ళు విడిగా, పార్టీ చేసుకునే వాళ్ళు విడిగా ఉంటారు" అని. 186 00:14:52,643 --> 00:14:54,978 నీకు బాగా ముఖ్యమైనవిగా అనిపించే వాటి సంగతేంటి? 187 00:14:55,979 --> 00:14:58,148 వాటి గురించి కూడా మీ అమ్మ వదిలేయమని చెప్పిందా? 188 00:15:05,364 --> 00:15:07,950 నువ్వు కిక్ బాక్సర్ వా లేక సైకాలజిస్ట్ వా? 189 00:15:19,044 --> 00:15:20,170 హాయ్. 190 00:15:21,171 --> 00:15:23,382 నా ఫోన్ పాడయి ఉండేది తెలుసా! 191 00:15:23,465 --> 00:15:26,718 అయ్యో. వాటర్ ప్రూఫ్ ఫోన్ కొనుక్కోలేవా పాపం? 192 00:15:29,471 --> 00:15:30,722 ఇప్పటికే తాగేశావా? 193 00:15:31,431 --> 00:15:36,270 నువ్వు కూడా రా. లేదు, అతనికి మునిగిపోతానని భయం. నమ్మలేని విషయం. 194 00:15:40,232 --> 00:15:42,651 -ఇలాగే మాట్లాడితే నువ్వే మునిగిపోతావు. -అవునా? 195 00:15:42,734 --> 00:15:44,194 వచ్చి నన్ను పట్టుకో. 196 00:15:44,278 --> 00:15:45,946 నీ సంగతి చూస్తాను. 197 00:15:46,029 --> 00:15:47,447 కమాన్. 198 00:15:47,531 --> 00:15:49,116 రెడీగా ఉన్నావా లేదా, నేను వస్తున్నా! 199 00:15:49,199 --> 00:15:51,285 నీకు ధైర్యం ఉందా! 200 00:16:04,173 --> 00:16:07,217 ఏమన్నావ్? నాకు వినిపించలేదు. నువ్వు నీళ్ళ లోపల ఉన్నావు. 201 00:16:28,989 --> 00:16:30,699 ఏంటి నీ గొడవ? 202 00:16:30,782 --> 00:16:33,202 ఏంటా? నీకు నీళ్ళు మింగుతానని భయం కదా? 203 00:16:34,369 --> 00:16:37,915 -ఇదిగో, నీకోసం డ్రింక్ తెస్తాను. -ఇక్కడికి రా. 204 00:16:45,380 --> 00:16:49,551 పేమాన్! పేమాన్! పేమాన్! పేమాన్! పేమాన్! పేమాన్! 205 00:17:25,253 --> 00:17:26,505 నేను వెంటనే వస్తాను. 206 00:17:31,718 --> 00:17:34,054 ఏంటి తొందర హనీ? 207 00:17:42,104 --> 00:17:45,357 గత వారం, సుప్రీమ్ లీడర్ ఆదేశాల మేరకు జనరల్ మొహమ్మాది… 208 00:17:51,071 --> 00:17:52,489 మనం కనెక్ట్ అయ్యాం. 209 00:17:56,493 --> 00:17:58,078 -నా మాట వినిపిస్తోందా? -వినిపిస్తోంది. 210 00:17:58,161 --> 00:17:59,496 నేను మొదలు పెడుతున్నాను. 211 00:18:01,331 --> 00:18:03,125 మరొకరైతే ఇంటరాగేషన్ గదిలో 212 00:18:03,208 --> 00:18:04,209 తనకు తెలిసినదంతా వెళ్లగక్కేవారు. 213 00:18:04,293 --> 00:18:07,880 కానీ వీడు నెమాటి కాబట్టి, మనం స్వయంగా అక్కడికి వెళ్లి 214 00:18:08,422 --> 00:18:09,756 గొడవ జరగకుండా పని కానివ్వాలి. 215 00:18:10,465 --> 00:18:13,302 ఇక్కడ ఇలాగే జరుగుతుంది. మనం అంగీకరించక తప్పదు. 216 00:18:14,303 --> 00:18:16,430 మీక్కూడా ఇలా చేయడం ఇష్టం లేదు. మీరు నన్ను మోసం చేయలేరు. 217 00:18:38,160 --> 00:18:40,245 టార్గెట్ మనవైపే వస్తోంది. 218 00:18:48,170 --> 00:18:50,839 వెహికిల్ ట్రాక్ అయింది 219 00:18:54,176 --> 00:18:56,595 -ఏమైంది? -మనం సమస్యలో చిక్కుకున్నాం. 220 00:18:56,678 --> 00:18:59,097 ఫరాజ్, అతని పార్టనర్ ఇక్కడికి వస్తున్నారు. 221 00:18:59,598 --> 00:19:00,849 వాళ్ళు రావడానికి ఎంత సమయం పడుతుంది? 222 00:19:00,933 --> 00:19:03,352 ముప్ఫై నిమిషాలు. అంతకంటే తక్కువ. 223 00:19:03,435 --> 00:19:05,187 మేమింకా హ్యాక్ చేయడం మొదలు పెట్టలేదు. 224 00:19:06,438 --> 00:19:08,899 ప్రస్తుతానికి కొనసాగించండి. నేను టచ్ లో ఉంటాను. 225 00:19:12,069 --> 00:19:12,903 కాపీయింగ్ డేటా 7% 226 00:19:12,986 --> 00:19:14,279 అవును. ఇది పనిచేస్తోంది. 227 00:19:36,593 --> 00:19:37,594 నాహిదా… 228 00:19:38,679 --> 00:19:41,223 మీరు నాతో చెప్పిన విషయాలు, వాటిని పంచుకున్న పద్ధతి 229 00:19:42,766 --> 00:19:44,393 గురించి ఆలోచించాను. 230 00:19:45,936 --> 00:19:52,818 మీరనుభవిస్తున్న వేదనకు ముఖ్య కారణం కిడ్నాపింగ్ మాత్రమే కాదు, ఇరాన్ కు 231 00:19:53,861 --> 00:19:55,404 తిరిగి రావడం అని నా అభిప్రాయం. 232 00:19:56,613 --> 00:19:59,700 ఈ న్యాయ వ్యవస్థ మిమ్మల్ని రక్షించలేకపోయింది. 233 00:20:01,785 --> 00:20:05,038 మీరు ఊహించని పరిస్థితిలో చిక్కుకోవడమనే భావానికి 234 00:20:05,122 --> 00:20:09,126 మీ శరీరం ఇచ్చిన ప్రతిస్పందనే కుప్పకూలడం. 235 00:20:10,210 --> 00:20:14,006 కానీ ఇప్పుడు మీరు సురక్షితమైన వాతావరణంలో ఉన్నారు. 236 00:20:15,174 --> 00:20:17,217 మీ భర్త బాగా కోలుకుంటున్నారు. 237 00:20:18,385 --> 00:20:19,887 ఇక్కడ మీతో నేనున్నాను. 238 00:20:21,180 --> 00:20:24,474 మీరు ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టడానికి ఇదే సరైన సమయమని నా అభిప్రాయం. 239 00:20:28,437 --> 00:20:30,355 -లేదు, లేదు, లేదు… -మీరు ఎంతగా దాన్ని వాయిదా వేస్తే, 240 00:20:30,439 --> 00:20:32,107 అది అంత కష్టంగా ఉంటుంది. 241 00:20:32,191 --> 00:20:34,943 నన్ను నమ్మండి, నేను ఎన్నోసార్లు ఈ పని చేశాను. 242 00:20:35,527 --> 00:20:37,613 మనం కేవలం వీధి అవతల ఉన్న పార్కుకి వెళ్ళాలి. 243 00:20:37,696 --> 00:20:39,740 -నా వల్ల కాదు. -మీరు చేయగలరు. 244 00:20:40,908 --> 00:20:42,743 ఫరాజ్ ని అక్కడికి వచ్చి కలుసుకోమని మనం కాల్ చేసి చెబుదాం. 245 00:20:50,834 --> 00:20:52,252 ఇది చాలా నిదానంగా అవుతోంది! 246 00:20:52,920 --> 00:20:54,713 దాదాపు గంట పట్టేలా ఉంది! 247 00:20:54,796 --> 00:20:56,882 ఇంట్లో సిగ్నల్ చాలా వీక్ గా ఉంది. 248 00:20:56,965 --> 00:21:00,010 ఇది చాలా ప్రమాదకరం. ఫరాజ్ విల్లాకి వచ్చే దారిలో ఉన్నాడు. 249 00:21:01,303 --> 00:21:02,513 ఫరాజ్? 250 00:21:02,596 --> 00:21:05,349 అవును. నువ్వు వేగంగా చేయాలి, తమార్. 251 00:21:07,226 --> 00:21:09,770 మిలాద్, బ్లూటూత్ ఆన్ చేసి ఏదైనా నెట్వర్క్ సెటప్ చేయి. 252 00:21:13,482 --> 00:21:16,109 ఆన్ చేశాను. ఇప్పుడు నేను పేరు పంపాను. 253 00:21:20,989 --> 00:21:23,075 మంచిది. 254 00:21:23,575 --> 00:21:27,621 ఫోన్స్ రెండిటినీ పక్కపక్కనే ఉంచు. పదిహేను నిమిషాల్లో పని పూర్తవుతుంది. 255 00:21:27,704 --> 00:21:28,705 అలాగే. 256 00:21:43,846 --> 00:21:44,847 -హాయ్. -హాయ్. 257 00:21:44,930 --> 00:21:46,974 మళ్ళీ నీళ్ళలోకి వెళదామా? 258 00:21:47,558 --> 00:21:48,600 సరే, తప్పకుండా. 259 00:21:48,684 --> 00:21:50,644 హేయ్, గురూ. నా ఫోన్ చూశావా? 260 00:21:51,562 --> 00:21:52,938 లేదు. నువ్వు పోగొట్టుకున్నావా? 261 00:21:53,021 --> 00:21:54,189 నాకు కాల్ చేయి. 262 00:22:10,831 --> 00:22:12,457 ఛ, ఛ, ఛ! 263 00:22:12,541 --> 00:22:14,960 నేను ఓపెన్ చేసిన నెట్వర్క్ వల్ల, అతని ఫోన్ సైలెంట్ మోడ్ లోంచి బయటికి వచ్చింది. 264 00:22:20,048 --> 00:22:21,049 సారీ. 265 00:22:22,968 --> 00:22:24,136 ఎందుకు తీసుకున్నారు? 266 00:22:24,720 --> 00:22:26,555 ఖచ్చితంగా నాదేనని అనుకున్నాను. 267 00:22:33,645 --> 00:22:34,855 చూడండి. 268 00:22:37,399 --> 00:22:38,358 ఏదీ చూడనివ్వండి. 269 00:22:38,442 --> 00:22:41,111 ఛ, నేను వెంటనే స్క్రీన్ సేవర్ మార్చాలి. 270 00:22:41,195 --> 00:22:42,571 చూడనివ్వండి. 271 00:22:53,540 --> 00:22:55,459 మనిద్దరి కేస్ అచ్చం ఒకేలా ఉంది! 272 00:23:06,970 --> 00:23:08,555 మీకు "ఇఫ్ ఓన్లీ వి వర్" పాట తెలుసా? 273 00:23:08,639 --> 00:23:09,806 నాకు ఆ పాట చాలా ఇష్టం. 274 00:23:09,890 --> 00:23:11,892 నేను అతని షోస్ వంద వరకూ చూసుంటాను. 275 00:23:11,975 --> 00:23:13,435 అతను నా ఫ్రెండ్, తెలుసా! 276 00:23:13,519 --> 00:23:14,603 నిజమా! 277 00:23:14,686 --> 00:23:15,771 ఎవరతను? 278 00:23:15,854 --> 00:23:18,482 ఆసోపాస్. అతని పాటలు నీకు పంపాను కదా. 279 00:23:19,399 --> 00:23:21,443 నువ్వు వెళ్లి అతని పాటలు పెట్టమని డిజేకి చెప్పు. 280 00:23:21,527 --> 00:23:24,655 మంచి ఐడియా. వెళ్లి చెప్పు. అతనికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. 281 00:23:27,574 --> 00:23:28,825 సరే. 282 00:23:30,202 --> 00:23:32,538 తమార్, నువ్వు అతనికి దగ్గరగా ఉండాలి 283 00:23:32,621 --> 00:23:35,082 అప్పుడే ఫరాజ్ వచ్చేలోగా డేటా ట్రాన్స్ఫర్ పూర్తవుతుంది. 284 00:23:35,582 --> 00:23:38,001 -నేను డ్రింక్ తాగుదామని అనుకుంటున్నాను. -నేను కూడా వస్తాను. 285 00:23:49,054 --> 00:23:52,057 మొదటి అడుగు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. 286 00:24:00,065 --> 00:24:02,317 మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ భర్త కళ్ళలో 287 00:24:02,401 --> 00:24:03,777 ఎటువంటి భావం ఉంటుందో ఆలోచించండి. 288 00:24:05,654 --> 00:24:06,905 ఆయన ఇష్టపడతారు. 289 00:24:06,989 --> 00:24:08,532 ఖచ్చితంగా ఇష్టపడతారు. 290 00:24:27,718 --> 00:24:28,719 నాహిదా? 291 00:24:29,636 --> 00:24:30,637 నేను బానే ఉన్నాను. 292 00:24:40,939 --> 00:24:43,025 మీరు వెళ్ళచ్చు, సర్. 293 00:24:50,532 --> 00:24:53,452 కాబట్టి, ఎక్కువమంది అమెరికానుండి తిరిగి రారు. 294 00:24:53,535 --> 00:24:54,953 సాధారణంగా వన్ వే టికెట్ లాగే ఉంటుంది. 295 00:24:55,037 --> 00:24:56,997 నేనిక్కడికి వచ్చి ఎంతో కాలమైంది. మిస్సవుతున్నాను. 296 00:24:57,080 --> 00:24:58,248 బాగానే ఉంది. 297 00:24:58,332 --> 00:25:00,834 క్లబ్బులు, మిక్స్డ్ డాన్సింగ్, లీగల్ ఆల్కహాల్. 298 00:25:02,503 --> 00:25:07,216 లేదు, నేను మిస్సయ్యేది నేను పెరిగిన చోటు, జనం, ఆహారం. 299 00:25:07,799 --> 00:25:10,010 ఇక్కడికి రావడం తిరిగి ఇంటికి వచ్చినట్లు అనిపించింది. 300 00:25:11,303 --> 00:25:13,180 అమెరికాలో నాకు ఎప్పుడూ వలస వచ్చిన భావనే ఉండేది. 301 00:25:13,680 --> 00:25:15,349 ఇక్కడ నేను కూడా అందరిలాంటి దానినే. 302 00:25:18,018 --> 00:25:19,478 అది ఖచ్చితంగా నిజం కాదు. 303 00:25:35,869 --> 00:25:37,120 అయితే మీరెందుకు తిరిగి వచ్చారు? 304 00:25:38,163 --> 00:25:40,958 మా నాన్న ఇనాగరేషన్ కోసం వచ్చానని అనుకున్నాను. 305 00:25:42,876 --> 00:25:43,877 కానీ? 306 00:25:44,753 --> 00:25:47,923 కానీ వచ్చాక తెలిసిందేమంటే, మా నాన్న గార్డ్ కి హెడ్ అయినప్పుడు 307 00:25:48,006 --> 00:25:50,092 వాళ్ళు నన్ను అమెరికాలో ఉండనివ్వరు. 308 00:25:50,843 --> 00:25:53,303 -అమెరికన్లా? -మా నాన్న. 309 00:26:02,229 --> 00:26:03,939 వాళ్ళు వచ్చేశారు. 310 00:26:04,022 --> 00:26:06,483 -ఎంత సమయం ఉంది? -కనీసం ఐదు నిమిషాలు. 311 00:26:07,025 --> 00:26:09,903 తమార్, గార్డ్ వాళ్ళు వచ్చేశారు. పారిపోవడానికి సిద్ధంగా ఉండు. 312 00:26:10,529 --> 00:26:12,906 నాకు లాస్ ఏంజిల్స్ లో ఒక బిజినెస్ ఉంది. 313 00:26:12,990 --> 00:26:15,450 అదొక స్టార్టప్. అది అన్నిటినీ మార్చేయగలదు. 314 00:26:16,118 --> 00:26:18,120 ఈరోజు ఉదయం ఆయన నాతో ఏమన్నారంటే 315 00:26:19,246 --> 00:26:22,457 నేను కష్టపడి నిర్మించుకున్న వాటన్నిటినీ నేను వదిలేయాలట. 316 00:26:29,339 --> 00:26:31,592 హలో, నాహిదా? 317 00:26:33,010 --> 00:26:34,094 ఎక్కడున్నావు? 318 00:26:36,388 --> 00:26:38,599 నేను ఇల్లు వదిలి బయటికి వచ్చాను. 319 00:26:39,433 --> 00:26:42,060 మర్జాన్, నేను బయటికి వచ్చాం. 320 00:26:42,561 --> 00:26:46,398 ఎలా అనిపించింది? కష్టంగా అనిపించిందా? 321 00:26:46,481 --> 00:26:51,111 అవును, కానీ మర్జాన్ నన్ను ప్రోత్సహించింది. 322 00:27:05,042 --> 00:27:08,962 ఫరాజ్, నువ్వు వచ్చి కాసేపు నాతో కూర్చుంటావా? 323 00:27:09,880 --> 00:27:11,590 అది పేమాన్ మొహమ్మాది కారు. 324 00:27:12,174 --> 00:27:15,260 మనిద్దరం కలిసి ఐస్ క్రీం తిని, నడుచుకుంటూ ఇంటికి వెళదాం. 325 00:27:19,014 --> 00:27:20,224 ఖచ్చితమేనా? 326 00:27:20,307 --> 00:27:22,518 ఈరోజు ఉదయం అతన్ని కంట్రీ క్లబ్ దగ్గర చూశాను. 327 00:27:23,644 --> 00:27:25,020 నాహిదా, బంగారం, 328 00:27:25,103 --> 00:27:26,438 నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. 329 00:27:44,122 --> 00:27:46,875 తమార్, వాళ్ళు లోపలికి వస్తున్నారు. నువ్వు వెంటనే బయటికి రావాలి. 330 00:28:00,264 --> 00:28:03,892 ఇక్కడే ఉండు! ఇప్పుడు తను మాత్రమే తనకు సాయం చేసుకోగలదు. 331 00:28:05,185 --> 00:28:06,895 గార్డ్స్ వస్తున్నారు! 332 00:28:09,606 --> 00:28:11,400 ఇక్కడికి ఏజెంట్స్ వచ్చారు. 333 00:28:12,109 --> 00:28:13,735 ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. 334 00:28:16,321 --> 00:28:17,739 నీ బట్టలు తీసుకో. 335 00:28:27,791 --> 00:28:29,376 మీ కొలీగ్ ని బయటికి పిలవండి. 336 00:28:30,752 --> 00:28:31,920 ఎలా ఉన్నావు, పేమాన్? 337 00:28:32,629 --> 00:28:33,839 నేను చెప్పింది వినిపించలేదా? 338 00:28:38,260 --> 00:28:40,304 అలీ, బయటికి రా. 339 00:28:43,515 --> 00:28:45,642 -ఫోన్ రెడీగా ఉందా? -తమార్, ఎక్కడున్నావు? 340 00:28:45,726 --> 00:28:48,145 -నువ్వు అక్కడినుండి ఎందుకు బయటికి రావడం లేదు? -జవాబివ్వు. 341 00:28:48,812 --> 00:28:50,439 దాదాపు పూర్తయింది, కానీ ఇప్పుడు ఆగిపోయింది. 342 00:28:50,522 --> 00:28:54,276 నేను చెప్పనా, మా నాన్న మిమ్మల్ని పంపాడు కదూ! 343 00:28:54,359 --> 00:28:55,986 మేము వాహిద్ నెమాటిని చూడ్డానికి వచ్చాం. 344 00:28:56,778 --> 00:28:58,780 ఏంటి జోక్ చేస్తున్నారా? 345 00:28:59,573 --> 00:29:03,327 నాకు ఏదైనా చెప్పాలనుకుంటే, నేరుగా నాతో చెప్పమని మా నాన్నకి చెప్పండి, 346 00:29:03,410 --> 00:29:06,163 అంతేగానీ ఆయన రౌడీలని పంపొద్దని చెప్పండి. 347 00:29:06,246 --> 00:29:09,625 పేమాన్, మేము పరిశోధన నిమిత్తం ఇక్కడికి వచ్చాం. 348 00:29:10,626 --> 00:29:12,002 కానీ నువ్వు ఇక్కడ ఉన్నావంటే, 349 00:29:12,085 --> 00:29:15,047 అనుకున్న దానికంటే విషయం మరింత ప్రమాదకరంగా ఉందని అర్థం. 350 00:29:15,130 --> 00:29:16,381 చూడండి, 351 00:29:16,465 --> 00:29:20,469 ఇక్కడున్న వాళ్ళు నా ఫ్రెండ్స్, మీరు మా సరదాని పాడు చేస్తున్నారు. 352 00:29:20,969 --> 00:29:22,804 కాబట్టి నేను మంచిగా అడుగుతున్నాను, 353 00:29:22,888 --> 00:29:24,932 దయచేసి ఇక్కడినుండి వెళ్ళండి. 354 00:29:26,266 --> 00:29:28,769 మమ్మల్ని ఊరికే తిరిగి చూడనివ్వండి. 355 00:29:28,852 --> 00:29:33,315 మీకు చెప్పేది వినిపించడం లేదా? మిమ్మల్ని వెళ్ళమని చెబుతున్నాను! 356 00:29:34,441 --> 00:29:38,111 పేమాన్, నేను నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. 357 00:29:40,030 --> 00:29:42,241 నన్ను రక్షించాలనుకుంటున్నారా? 358 00:29:42,950 --> 00:29:44,701 మీ సొంత భార్యనే రక్షించుకోలేకపోయారు! 359 00:29:44,785 --> 00:29:46,078 హేయ్, హేయ్! 360 00:29:54,837 --> 00:29:59,633 మేము సరైన మార్గంలోనే చేయాల్సింది చేస్తాం. 361 00:30:03,303 --> 00:30:04,388 వెళ్దాం పద. 362 00:30:13,438 --> 00:30:16,400 వాడికి ఎంత ధైర్యం! వాడు, వాడి పనికిమాలిన ఫ్రెండ్స్. 363 00:30:16,483 --> 00:30:17,609 అలీ, ఇక చాలు. 364 00:30:18,193 --> 00:30:19,403 లోపలికి ఎక్కు. 365 00:30:35,752 --> 00:30:38,422 రోజిన్, మనం వెళ్ళాలి. ఆలస్యమైంది. నా బోయ్ ఫ్రెండ్ ఎదురుచూస్తున్నాడు. 366 00:30:38,505 --> 00:30:40,340 హనీ, నేను వెళ్ళాలి. నీకు తగ్గిపోతుందని అనుకుంటాను. 367 00:30:40,424 --> 00:30:43,302 -థాంక్యూ. కమాన్. -నాకు ఒంట్లో బాగోలేదు. 368 00:30:43,844 --> 00:30:45,596 -కమాన్, కమాన్. -మెల్లగా. 369 00:30:46,805 --> 00:30:50,142 నేరుగా వెళ్లి… కుడివైపు, ఎడమవైపు. 370 00:30:50,225 --> 00:30:52,477 కుడివైపు, ఎడమవైపు. బాగా చేశావు. 371 00:30:52,561 --> 00:30:54,104 తను బాగానే ఉందా? 372 00:30:54,646 --> 00:30:56,315 తనకేమీ కాదు. 373 00:30:56,398 --> 00:30:57,941 కమాన్, నేను సాయం చేస్తాను. 374 00:30:58,025 --> 00:30:59,026 థాంక్యూ. 375 00:30:59,860 --> 00:31:00,861 నువ్వు వెళ్తున్నావా? 376 00:31:01,445 --> 00:31:02,446 అవును. 377 00:31:03,113 --> 00:31:05,199 తనని జాగ్రత్తగా చూసుకో. 378 00:31:06,366 --> 00:31:07,993 -నేను సాయం చేస్తాను. -పరవాలేదు. 379 00:31:08,076 --> 00:31:10,537 -పరవాలేదు. కమాన్, తనని నేను పట్టుకుంటాను. -అవసరం లేదని చెప్పాను కదా. 380 00:31:10,621 --> 00:31:11,622 నేను మళ్ళీ తిరిగి వస్తాం. 381 00:31:12,289 --> 00:31:13,373 వెళ్తూ ఉందాం. 382 00:31:14,499 --> 00:31:15,709 థాంక్స్, ఫ్రెండ్. 383 00:31:25,886 --> 00:31:26,887 సరే. 384 00:31:27,804 --> 00:31:29,181 ఫోన్ సిద్ధంగా ఉంది. 385 00:31:30,724 --> 00:31:33,602 ఇప్పుడు ఆమె చేయాల్సిందల్లా ఈ ఫోన్ ని మన డూప్లికేట్ ఫోన్ తో మార్చేయాలి. 386 00:31:36,271 --> 00:31:39,066 -కొంచెం తలుపు తీస్తారా? -సరే, తప్పకుండా. 387 00:31:44,488 --> 00:31:48,367 హేయ్, మీకు ఇబ్బంది లేకపోతే నన్ను కొంచెం సెంటర్ దగ్గర డ్రాప్ చేస్తారా? 388 00:31:48,867 --> 00:31:52,538 తప్పకుండా. మీరు ఎక్కడికి… నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? 389 00:31:53,539 --> 00:31:54,831 అమీర్ అబాద్. 390 00:31:54,915 --> 00:31:56,750 కానీ మీరు నన్ను దారిలో దింపేయచ్చు. 391 00:31:56,834 --> 00:31:58,627 చాల్లే ఆపండి. లోపలికి ఎక్కండి. 392 00:32:09,721 --> 00:32:12,599 నేరుగా అపార్ట్ మెంట్ కి వెళ్ళు. వాళ్ళని నేను ఫాలో అవుతాను. 393 00:32:13,308 --> 00:32:14,309 సరే. 394 00:32:30,659 --> 00:32:31,869 హేయ్! 395 00:32:57,311 --> 00:32:59,396 ఆమెని నీడలాగా ఎందుకు అనుసరిస్తున్నావు? 396 00:32:59,479 --> 00:33:00,564 ఏంటి? 397 00:33:00,647 --> 00:33:03,025 ఆమెని నీడలాగా ఎందుకు అనుసరిస్తున్నావని అడుగుతున్నాను. 398 00:33:03,108 --> 00:33:05,986 నేను తనని కనిపెట్టి చూసుకుంటున్నాను. 399 00:33:07,821 --> 00:33:09,740 ఇలాంటి పార్టీల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. 400 00:33:10,866 --> 00:33:12,951 ఆమె సమస్యలో చిక్కుకోవడం నాకు ఇష్టంలేదు. 401 00:33:14,077 --> 00:33:16,330 అవును, ఖచ్చితంగా తనని కనిపెట్టి చూసుకోవాలి. 402 00:33:16,413 --> 00:33:18,415 చూడు, మీ చెల్లి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. 403 00:33:22,294 --> 00:33:24,254 ముందు సీట్లో కూర్చోవాలని ఉందా? 404 00:33:24,338 --> 00:33:25,339 అవును, తప్పకుండా. 405 00:33:42,064 --> 00:33:43,065 ఇది వినండి. 406 00:33:46,652 --> 00:33:49,154 ఆసోపాస్ - ఏ కాష్ మా 407 00:34:07,422 --> 00:34:08,507 తను ఫోన్లు మార్చిందా? 408 00:34:08,590 --> 00:34:09,882 ఇంకా లేదు. 409 00:34:09,967 --> 00:34:12,969 ఫరాజ్ చనిపోయి ఉండుంటే, తమార్ ఈ పాటికి ఫోన్లు మార్చేసి ఉండేది. 410 00:34:13,053 --> 00:34:16,014 ఫరాజ్ కమాలి లాంటి వ్యక్తి ఇరవై ఏళ్ళలో ఒకసారి కూడా దొరకరు. 411 00:34:16,098 --> 00:34:17,391 ఫరాజ్ గురించి ఇక చాలు. 412 00:34:17,474 --> 00:34:20,686 -నేను మొహమ్మాది మీదే దృష్టి పెట్టాను. -అది నీ సమస్య. 413 00:34:20,768 --> 00:34:23,313 నువ్వు మొహమ్మాదిని చంపితే, నిన్ను అందరూ మెచ్చుకుంటారు. 414 00:34:23,397 --> 00:34:26,024 వాళ్ళు అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు, కానీ మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. 415 00:34:26,108 --> 00:34:27,568 నీ మీద గౌరవంతో చెబుతున్నాను, మర్జాన్, 416 00:34:27,650 --> 00:34:30,027 మొసాద్ దీర్ఘకాలిక ప్రణాళికల గురించి ఆలోచించడం నీ పని కాదు. 417 00:34:31,196 --> 00:34:33,197 లేదు, నేను కేవలం లోకల్ ఏజెంట్ ని. 418 00:34:34,199 --> 00:34:36,659 ఇంకా చెప్పాలంటే, మిగిలిన అతికొద్ది మందిలో ఒకదాన్ని. 419 00:34:37,452 --> 00:34:39,705 నీ ఇష్ట ప్రకారం చేయడం కుదరదు. 420 00:34:39,788 --> 00:34:42,456 ఫరాజ్ కథ ముగిసిపోవాలి. అది నా ఆర్డర్. 421 00:34:43,166 --> 00:34:46,210 మన మిషన్ విషయానికి వస్తే, ఒకవేళ తమార్ విఫలమైతే, వాళ్ళని ఈ రాత్రికి అక్కడినుండి తప్పించాలి. 422 00:34:46,295 --> 00:34:47,670 నేను చెప్పింది స్పష్టంగా అర్థమయిందా? 423 00:34:48,547 --> 00:34:49,547 అయింది. 424 00:34:50,382 --> 00:34:51,382 థాంక్యూ. 425 00:35:23,999 --> 00:35:26,293 సరే, నేను బయలుదేరతాను. నీతో గడపడం బాగుంది. 426 00:35:28,086 --> 00:35:29,087 ఒక్క నిమిషం. 427 00:35:29,922 --> 00:35:31,381 -ఏంటి? -ఇలారా. 428 00:35:36,720 --> 00:35:38,680 నా గురించి లేలాతో మంచిగా చెప్పు. 429 00:35:40,307 --> 00:35:42,351 నేను మంచివాళ్లలో ఒకడిని. 430 00:35:42,851 --> 00:35:43,852 తప్పకుండా. 431 00:35:44,770 --> 00:35:45,938 జాగ్రత్తగా వెళ్ళు. 432 00:35:57,991 --> 00:35:59,034 థాంక్స్. 433 00:35:59,117 --> 00:36:00,619 మీరిది చేయాల్సిన అవసరం లేదు. 434 00:36:01,912 --> 00:36:02,996 నేను చేయాలనుకున్నాను. 435 00:36:12,923 --> 00:36:13,924 గుడ్ నైట్. 436 00:36:20,806 --> 00:36:24,059 మీకు ఇష్టమైతే రేపు మనమొకటి చేయాలనుకుంటున్నాను. 437 00:36:25,519 --> 00:36:26,520 ఏం చేయాలనుకుంటున్నారు? 438 00:36:26,603 --> 00:36:29,022 నాకు తెలీదు. మనిద్దరం కలిసి ఎక్కడైనా భోజనం చేయచ్చు. 439 00:36:29,106 --> 00:36:30,107 డిన్నర్? 440 00:36:31,275 --> 00:36:32,693 రేపు రాత్రికి నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. 441 00:36:33,819 --> 00:36:35,445 అంతకంటే ముందు కుదరదా? 442 00:36:36,071 --> 00:36:37,656 ఉదయం నాకు మీటింగ్స్ ఉన్నాయి, 443 00:36:37,739 --> 00:36:40,617 ఇక మధ్యాహ్నం నేను టెన్నిస్ ఆడాల్సి ఉంది, కానీ… 444 00:36:41,118 --> 00:36:42,119 మీరు టెన్నిస్ ఆడతారా? 445 00:36:42,202 --> 00:36:44,246 మీరు కూడా ఆడతానని చెప్పకండి. మీరు ఎవరసలు? 446 00:36:44,329 --> 00:36:46,206 లేదు, లేదు, లేదు. లేదు. 447 00:36:46,290 --> 00:36:48,208 అంత బాగా ఆడను, ఊరికే… 448 00:36:49,251 --> 00:36:51,879 -నేను ఎప్పుడూ నేర్చుకోవాలని అనుకున్నాను. -మంచిది. 449 00:36:52,629 --> 00:36:54,256 మనం క్లబ్ లో కలిసి టెన్నిస్ ఆడచ్చు. 450 00:36:55,632 --> 00:36:56,633 సరే. 451 00:36:59,469 --> 00:37:01,555 -గుడ్ నైట్. -గుడ్ నైట్. 452 00:37:21,783 --> 00:37:23,327 నన్ను క్షమించు. 453 00:37:23,410 --> 00:37:25,537 ఈరోజు నేను వచ్చి ఉండాల్సింది. సారీ. 454 00:37:25,621 --> 00:37:28,207 నా సమయమంతా ఆ వెధవ మొహమ్మాది కొడుకు కోసం 455 00:37:28,874 --> 00:37:30,959 వృధా చేసుకున్నాను. 456 00:37:32,085 --> 00:37:34,004 వాడో పెద్ద పనికిమాలిన వెధవ. 457 00:37:35,088 --> 00:37:39,593 ఆ ఇంట్లో దాని గురించి వాళ్ళ నాన్న చెప్పింది నాకు తెలిసుంటే బాగుండేది. 458 00:37:40,928 --> 00:37:41,929 వెధవలు. 459 00:37:43,180 --> 00:37:49,311 నేను బతికున్నంత కాలం, మొహమ్మాది మనకు చేసిన దాన్ని నేను మర్చిపోలేను. 460 00:37:50,604 --> 00:37:57,361 కానీ నేను ప్రతిరోజూ వెళ్లి వాడి జీవితాన్ని రక్షించాలా! 461 00:37:58,695 --> 00:38:01,698 నేను ఆ పని ఎలా చేస్తూ ఉండగలను, నాహిదా? 462 00:38:01,782 --> 00:38:03,242 ఎలా? 463 00:38:06,703 --> 00:38:07,871 వాడ్ని చావనివ్వు. 464 00:38:12,709 --> 00:38:13,877 వాడ్ని చావనివ్వు. 465 00:38:19,174 --> 00:38:21,468 ఫరాజ్: కానీ నేను ప్రతిరోజూ వెళ్లి వాడి జీవితాన్ని రక్షించాలా? 466 00:38:21,552 --> 00:38:22,719 నాహిదా: వాడ్ని చావనివ్వు. వాడ్ని చావనివ్వు. 467 00:38:32,938 --> 00:38:35,858 నాహిదా: వాడ్ని చావనివ్వు… వాడ్ని చావనివ్వు. 468 00:38:48,662 --> 00:38:49,663 మిలాద్? 469 00:38:56,795 --> 00:38:57,796 మిలాద్? 470 00:39:18,567 --> 00:39:20,736 -ఫోన్స్ మార్చేశావా? -మిలాద్ ఎక్కడ? 471 00:39:28,035 --> 00:39:29,036 ఇదిగోండి. 472 00:39:47,095 --> 00:39:48,305 ఏంటిది? 473 00:39:48,388 --> 00:39:49,848 అబ్బో, అబ్బో! 474 00:39:49,932 --> 00:39:52,392 నాకు ఏం దొరికిందో చూడండి. వీడ్ని కారులో ఎక్కించండి. 475 00:39:52,476 --> 00:39:54,269 ఒట్టేసి చెబుతున్నా, అది నాది కాదు. 476 00:39:54,770 --> 00:39:56,063 ఆఫీసర్! 477 00:39:56,146 --> 00:39:57,648 అది నాది కాదు. 478 00:39:57,731 --> 00:39:59,191 ఒట్టేసి… 479 00:39:59,274 --> 00:40:02,861 అది నా జేబులోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. 480 00:40:07,658 --> 00:40:11,078 దొరికాడు. సమాచారం ఇచ్చినందుకు థాంక్స్. 481 00:41:29,698 --> 00:41:31,700 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ