1 00:00:01,043 --> 00:00:04,086 ఈ సిరీస్ లో చిత్రించిన పాత్రలూ, సంఘటనలన్నీ కూడా పూర్తిగా కల్పితం. 2 00:00:04,171 --> 00:00:06,757 వాస్తవ సంఘటనలు, జీవించిన లేదా మరణించిన వ్యక్తులతో ఎటువంటి సారూప్యత ఉన్నా 3 00:00:06,840 --> 00:00:07,925 అది కేవలం యాదృశ్చికమే. 4 00:00:21,396 --> 00:00:22,940 -హేయ్. -థాంక్స్. 5 00:00:23,023 --> 00:00:24,191 అవును. 6 00:00:24,274 --> 00:00:27,110 టెకీలా సన్రైజ్. దురదృష్టవశాత్తూ ఆల్కహాల్ లేదు. 7 00:00:27,736 --> 00:00:30,030 -వర్జిన్? -నేనా? 8 00:00:31,823 --> 00:00:33,116 ఆ విషయం నేను నీకు చెప్పను. 9 00:00:37,496 --> 00:00:42,459 ఫరాజ్, తమార్ క్లబ్ నుండి సురక్షితంగా బయటికి వచ్చే బాధ్యత నీది, 10 00:00:42,543 --> 00:00:45,420 ఆ తర్వాత ఏవి ఎలా జరగాలని ఉంటే అలా జరగనివ్వు. 11 00:00:45,504 --> 00:00:46,755 యులియా, మొహమ్మాది వస్తున్నాడు. 12 00:00:49,174 --> 00:00:50,384 తమార్ కి అప్డేట్ ఇవ్వు. 13 00:00:50,467 --> 00:00:55,264 మీరు ఏదైనా రాష్ గా ప్రవర్తిస్తే, మేము అందుకు తగ్గట్లు స్పందించాల్సి వస్తుంది. 14 00:01:03,188 --> 00:01:04,815 ఎంత బాగుంది. 15 00:01:07,150 --> 00:01:08,151 సారీ. 16 00:01:11,530 --> 00:01:13,824 -హలో? -మొహమ్మాది ముందే వస్తున్నాడు. నువ్వు బయలుదేరు. 17 00:01:14,491 --> 00:01:16,201 నేను నీకోసం బయట ఎదురుచూస్తున్నాను. 18 00:01:17,494 --> 00:01:18,662 తప్పకుండా. 19 00:01:19,204 --> 00:01:20,247 నేను బయలుదేరతాను. 20 00:01:24,168 --> 00:01:26,545 ఛ. నేను వెళ్ళాలి. 21 00:01:26,628 --> 00:01:28,338 మా అన్నయ్య పరిస్థితి బాగోలేదు. 22 00:01:28,422 --> 00:01:31,300 -నన్ను దింపమంటావా? -వద్దు, అవసరం లేదు. థాంక్స్. 23 00:01:31,383 --> 00:01:33,010 నేను ఊరికే... నేను నిజంగా త్వరగా వెళ్ళాలి. 24 00:01:34,428 --> 00:01:35,888 నేను చెప్పింది ఓపిగ్గా విన్నారు. 25 00:01:36,930 --> 00:01:38,807 ఇంతకుముందు చాలా ఒంటరిగా అనిపించింది. 26 00:01:39,349 --> 00:01:40,559 మరి ఇప్పుడు? 27 00:01:40,642 --> 00:01:42,811 చాలా హాయిగా ఉంది. మెసేజ్ చేస్తారా? 28 00:03:13,569 --> 00:03:14,653 వెళ్ళు. 29 00:03:47,227 --> 00:03:48,228 అతను నన్ను చూశాడు. 30 00:03:49,897 --> 00:03:53,275 ఫరాజ్, అతను నన్ను చూశాడు. అతనిక్కడే ఉన్నాడు. కానీ... కానీ ఏమీ చేయలేదు. 31 00:03:53,358 --> 00:03:56,486 అతని సంగతి మేము చూసుకుంటున్నాం. కంగారుపడకు. అంతా బాగానే ఉంది. 32 00:04:18,926 --> 00:04:19,927 అయితే… 33 00:04:21,345 --> 00:04:23,096 మీరు మళ్ళీ పనిలోకి రావాలని అనుకున్నారా? 34 00:04:24,973 --> 00:04:26,725 నేను ఒక విషయం చెక్ చేద్దామని అనుకున్నాను. 35 00:04:28,268 --> 00:04:30,270 మేము ఆకస్మిక తనిఖీ చేస్తున్నామని మీకెలా తెలుసు? 36 00:04:33,273 --> 00:04:34,441 అలీ చెప్పాడా? 37 00:04:36,235 --> 00:04:37,486 అవును. 38 00:04:37,569 --> 00:04:38,612 అతనే చెప్పాడు. 39 00:04:38,695 --> 00:04:40,322 సరే, మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి, 40 00:04:40,405 --> 00:04:43,158 జనరల్ ఇక్కడికి రాలేకపోతున్నారని వాళ్ళబ్బాయికి చెప్పండి. 41 00:04:43,242 --> 00:04:45,035 ఆ పని చేయడానికి వేరే వ్యక్తులు లేరా? 42 00:04:45,118 --> 00:04:46,703 ఉన్నారు, కానీ మీరే ఆ పని చేయాలని నా ఉద్దేశం. 43 00:04:56,547 --> 00:04:57,798 అతను రావట్లేదు. 44 00:05:00,801 --> 00:05:02,594 అతనికి ఇంకా రాసిపెట్టి ఉన్నట్లుంది. 45 00:05:03,262 --> 00:05:04,930 ఇక్కడికి రావాలని మీకు నిజంగా ఎలా తెలుసు? 46 00:05:05,931 --> 00:05:07,182 మనస్సాక్షి చెప్పింది. 47 00:05:07,266 --> 00:05:10,018 కానీ హోస్సైన్ కి ఈ విషయం చెబితే, నాకు మళ్ళీ క్లాసు పీకుతాడు. 48 00:05:10,102 --> 00:05:11,103 నాకు అంత ఓపిక లేదు. 49 00:05:11,854 --> 00:05:14,898 సరే, నేను వెళ్లి పేమాన్ తో మాట్లాడతాను. 50 00:05:15,566 --> 00:05:16,817 మీరు ఏమైనా చూశారా? 51 00:05:17,484 --> 00:05:18,485 ఇక్కడా? 52 00:05:19,444 --> 00:05:21,154 లేదు. ఏమీ చూడలేదు. 53 00:05:22,865 --> 00:05:24,241 సరేనా? 54 00:06:07,826 --> 00:06:09,369 అతన్ని కొంచెం జూమ్ చేయండి. 55 00:06:27,429 --> 00:06:29,473 సరే, వాళ్ళ నిఘా ఫుటేజ్ మొత్తం డెలీట్ చేయండి. 56 00:06:30,349 --> 00:06:32,392 నా బ్యాగుతో నువ్వు ఏం చేస్తున్నావు? 57 00:06:32,476 --> 00:06:34,937 నువ్వు పట్టుకున్న రాకెట్ మా నాన్నది. 58 00:06:35,687 --> 00:06:37,856 అది వ్యక్తిగత వ్యవహారం. 59 00:06:39,650 --> 00:06:41,360 కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను. 60 00:06:41,443 --> 00:06:42,694 ఖచ్చితంగా, నువ్వు చెప్పింది నిజమే. 61 00:06:43,695 --> 00:06:45,656 భద్రతాపరంగా మేము క్లబ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. 62 00:06:45,739 --> 00:06:47,908 ఇక్కడ ఎటువంటి సమస్యా లేదని నేను నిర్ధారించుకోవాలని అనుకున్నాను. 63 00:06:49,785 --> 00:06:50,869 మా నాన్న ఎక్కడ? 64 00:06:51,954 --> 00:06:53,497 ఆయన ప్లాన్ లో మార్పులు జరిగాయి. 65 00:06:53,580 --> 00:06:54,623 ఎటువంటి మార్పులు? 66 00:06:55,207 --> 00:06:56,625 జనరల్ ఈరోజు రాలేరు. 67 00:06:57,376 --> 00:07:00,629 నేను ఇంట్లోంచి బయలుదేరేముందే మీరు ఈ విషయాన్ని నాతో చెప్పి ఉండాల్సింది కదా? 68 00:07:09,805 --> 00:07:10,973 వెధవ. 69 00:07:15,102 --> 00:07:16,311 మాట్లాడు. 70 00:07:23,986 --> 00:07:25,612 నాహిదా 71 00:07:26,196 --> 00:07:27,197 కమాన్! 72 00:07:27,823 --> 00:07:30,909 నీకో విషయం చెప్పాలి, మొహమ్మాది రానేలేదు. 73 00:07:33,036 --> 00:07:34,037 అరె ఛ. 74 00:07:36,498 --> 00:07:37,499 ఇప్పుడేం చేద్దాం? 75 00:07:38,375 --> 00:07:41,170 మీ ఇద్దరి విషయంలో ప్లాన్ లో ఎటువంటి మార్పులూ లేవు. 76 00:07:41,253 --> 00:07:42,254 మీరు వెళ్లిపోవాలి. 77 00:07:47,801 --> 00:07:49,636 పేమాన్ మీ అన్నయ్యకి ఎలా ఉంది? 78 00:07:54,099 --> 00:07:55,434 మా అన్నయ్య పరిస్థితి బాగోలేదు 79 00:07:57,227 --> 00:07:59,646 హాస్పిటల్ కి వెళ్లనని గొడవచేస్తున్నాడు 80 00:08:09,031 --> 00:08:10,824 బహుశా మీరు నాకు సాయం చేయగలరేమో? 81 00:08:14,912 --> 00:08:17,039 చేయగలను. నేను అక్కడికి వస్తాను. 82 00:09:00,415 --> 00:09:03,252 -తను సింగర్ అని నేను మీకు చెప్పానా? -లేదు, లేదు. 83 00:09:03,335 --> 00:09:05,504 తను ఇంటి దగ్గర పాడుతూ ఉండేది. 84 00:09:05,587 --> 00:09:07,923 తనని అస్సలు ఆపలేకపోయేవాళ్ళం. 85 00:09:08,006 --> 00:09:10,717 ఏడుపు పాటల్ని వెతికి మరీ పాడేది. 86 00:09:10,801 --> 00:09:12,719 ముఖ్యంగా మా నాన్నతో గొడవపడినప్పుడు. 87 00:09:13,262 --> 00:09:14,471 ఓహ్, ఓరి దేవుడా. 88 00:09:15,138 --> 00:09:17,975 ఇరానీ మహిళలకి ఏడుపుగొట్టు పాటలంటే ఎందుకు ఇష్టమో నాకు తెలీదు. 89 00:09:18,058 --> 00:09:20,435 -మాకు అవంటే ఇష్టం అంతే. -అవునా! 90 00:09:20,519 --> 00:09:22,521 నేను, మా అమ్మ అస్సలు పాడలేకపోయేవాళ్ళం. 91 00:09:23,689 --> 00:09:25,732 బాగుంది. సరైన సమయానికి వచ్చావు. 92 00:09:26,441 --> 00:09:27,985 -హలో, డార్లింగ్. -హలో. 93 00:09:28,068 --> 00:09:29,403 ఏమైనా తిన్నావా? 94 00:09:30,821 --> 00:09:32,531 ఇంకా లేదు. థాంక్యూ. 95 00:09:33,031 --> 00:09:35,367 మర్జాన్, నేను మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? 96 00:09:35,951 --> 00:09:37,202 ప్రైవేటుగా? 97 00:09:39,830 --> 00:09:41,957 ఫరాజ్, వచ్చి కూర్చో. 98 00:09:42,040 --> 00:09:44,418 చూడు, మేము ఇప్పుడే తినబోతున్నాం. 99 00:09:44,501 --> 00:09:47,379 నువ్వు మర్జాన్ తో ఏం చెప్పాలనుకున్నా సరే, నా ముందు చెప్పచ్చు. 100 00:09:48,338 --> 00:09:49,965 ప్లీజ్, మర్జాన్, కూర్చో. 101 00:10:31,965 --> 00:10:34,760 సిగ్గుపడకండి. నా గురించి మాట్లాడాలనుకున్నా, సంకోచించవద్దు. 102 00:10:38,096 --> 00:10:43,685 మీకు ఇంత బాగవడం చూసి నేను ఎంతో సంతోషిస్తున్నానని మాత్రమే చెప్పగలను. 103 00:10:44,269 --> 00:10:46,813 -మీకే థాంక్స్ చెప్పాలి. -లేదు, నేనొక్కదాన్నే కాదు. 104 00:10:47,689 --> 00:10:51,151 ఈ వ్యక్తి చూపించే ప్రేమ, సహకారానికి మీరు ఎంతో రుణపడి ఉంటారు. 105 00:10:52,110 --> 00:10:54,780 నా జీవితానికి నా భర్తే గొప్ప వరం. 106 00:10:54,863 --> 00:10:56,406 నా భర్త కూడా. 107 00:10:58,742 --> 00:11:01,203 ఆయన లేని లోటు మిమ్మల్ని ఎంతో బాధించి ఉంటుంది. 108 00:11:04,665 --> 00:11:06,917 అదీ, మొదట్లో అతను లేడంటే నేను నమ్మలేకపోయాను. 109 00:11:09,002 --> 00:11:11,505 నాకు అస్సలు అర్థం కాలేదు. 110 00:11:14,424 --> 00:11:17,886 కొన్నిసార్లు, నేను ఎంత బాధని అనుభవించానంటే 111 00:11:19,137 --> 00:11:21,265 దానివల్ల నేను జబ్బు పడ్డాను కూడా. 112 00:11:23,892 --> 00:11:27,771 ఆ తర్వాత, కొంచెం కొంచెంగా… 113 00:11:30,524 --> 00:11:33,735 బాధ పూర్తిగా మాయమైపోతుందని కాదు. 114 00:11:35,362 --> 00:11:37,531 అది మరో చోటికి పోతుందంతే. 115 00:11:38,866 --> 00:11:41,869 కాలం గడిచే కొద్దీ, దానికి అలవాటు పడిపోతాం. 116 00:11:44,079 --> 00:11:45,414 ఒక దీర్ఘకాల జబ్బులాగా అయిపోతుంది. 117 00:11:46,248 --> 00:11:47,457 మర్జాన్. 118 00:11:48,500 --> 00:11:49,918 నేను మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? 119 00:11:51,461 --> 00:11:54,006 వెంటనే. స్టడీ రూమ్ లో. 120 00:11:55,883 --> 00:11:56,884 తప్పకుండా. 121 00:12:13,692 --> 00:12:14,860 నిజంగా? 122 00:12:17,154 --> 00:12:19,072 మీరు రాక్షసుల లాంటివాళ్ళు. 123 00:12:19,156 --> 00:12:21,867 -మీరు అలా ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థమయింది. -మీకు హద్డులంటూ లేవు. 124 00:12:21,950 --> 00:12:24,369 -మీకు పరిమితి అంటూ ఏదీ లేదా? -మరి సెపాకి? 125 00:12:24,453 --> 00:12:25,913 మీకు పరిమితులు ఉన్నాయా? 126 00:12:27,414 --> 00:12:30,334 మీకు సంతోషం కలుగుతుందనుకుంటే నన్ను షూట్ చేయండి. 127 00:12:30,417 --> 00:12:33,795 కానీ అనితరసాధ్యమైన ఒక మెదడు నడిపించే భారీ సంస్థలో 128 00:12:33,879 --> 00:12:36,757 నేనొక నామమాత్రపు వ్యక్తిని. 129 00:12:36,840 --> 00:12:39,927 ఆ మెదడుకి మీ గురించి కొన్ని విషయాలు తెలుసు. 130 00:12:40,010 --> 00:12:42,554 మీకేం తెలుసు? మీకేమీ తెలియదు. 131 00:12:43,305 --> 00:12:44,765 నా గురించి ఏమీ లేదు. 132 00:12:44,848 --> 00:12:47,518 నా జీవితం మొత్తం నేను దేశానికి సేవ చేస్తూనే ఉన్నాను. 133 00:12:48,101 --> 00:12:49,228 నాపై ఎటువంటి అభియోగాలు లేవు. 134 00:12:50,354 --> 00:12:52,773 ఇప్పుడే మీరొక మొసాద్ ఏజెంట్ ని పారిపోనిచ్చారు. 135 00:12:53,357 --> 00:12:56,818 ఈ నాలుగు గోడల మధ్యన మొహమ్మాది గురించి మీరు మాట్లాడిన మాటల 136 00:12:56,902 --> 00:12:58,153 రికార్డింగ్స్ గురించి మర్చిపోకండి. 137 00:13:00,197 --> 00:13:04,034 మీరు వెయ్యేళ్ళు సేవ చేసినా ఉరికంబం నుండి తప్పించుకోలేరు. 138 00:13:05,869 --> 00:13:07,829 -మరి నాహిదా సంగతేంటి? -నాహిదాని ఇందులోకి లాగకండి. 139 00:13:07,913 --> 00:13:10,874 మిమ్మల్ని ఉరి తీసిన తర్వాత ఆవిడ జీవితం ఎలా ఉంటుందో ఊహించండి? 140 00:13:11,458 --> 00:13:13,335 ద్రోహి భార్యగా పిలవబడుతుంది. 141 00:13:27,391 --> 00:13:29,518 మనిద్దరం ఒక అవగాహనకు వచ్చినందుకు సంతోషం. 142 00:13:40,279 --> 00:13:43,490 మొహమ్మాది, అతని అనుచరులు కలిసి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. 143 00:13:44,700 --> 00:13:46,368 ఆ విషయం నీక్కూడా బాగా తెలుసు. 144 00:13:48,120 --> 00:13:50,998 మనిద్దరం కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది. 145 00:13:52,875 --> 00:13:54,168 అంతకంటే చావడం మేలు. 146 00:14:04,970 --> 00:14:07,723 నన్ను క్షమించండి. నేను తిరిగి ఆఫీసుకి వెళ్ళాలి. 147 00:14:07,806 --> 00:14:10,309 భోజనం చాలా బాగుంది. 148 00:14:11,935 --> 00:14:13,687 జరిగిన దానికి నన్ను క్షమించమని… 149 00:14:13,770 --> 00:14:16,106 లేదు, లేదు. ఆయన ఊరికే కంగారు… 150 00:14:24,364 --> 00:14:25,657 అలీ. 151 00:14:25,741 --> 00:14:27,201 పేమాన్ ఒక అమ్మాయితో అక్కడ ఉన్నాడు. 152 00:14:28,327 --> 00:14:29,411 సరే. 153 00:14:30,704 --> 00:14:32,623 -మీరు ఏమైనా చూశారా? -లేదు. 154 00:14:33,332 --> 00:14:36,251 పేమాన్ ని మాత్రమే చూశాను. అమ్మాయిని చూడలేదు. 155 00:14:36,335 --> 00:14:39,004 ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉన్నదని క్లబ్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. 156 00:14:39,087 --> 00:14:40,172 ఇంగ్లీష్ మాట్లాడుతోందట. 157 00:14:40,255 --> 00:14:43,258 సన్నగా ఉంది. పెద్ద కళ్ళు. 158 00:14:48,138 --> 00:14:49,473 నేను చెప్పేది వినిపిస్తోందా? 159 00:14:49,556 --> 00:14:50,724 వినిపిస్తోంది. 160 00:14:50,807 --> 00:14:52,976 ఆమె ఎవరో నువ్వు పేమాన్ ని అడిగావా? 161 00:14:53,727 --> 00:14:54,895 అడగడానికే వెళ్ళబోతున్నాను. 162 00:14:56,563 --> 00:14:58,273 హోస్సైన్ దగ్గర అనుమతి తీసుకున్నావా? 163 00:14:58,357 --> 00:14:59,399 ఇంకా లేదు. 164 00:14:59,483 --> 00:15:01,860 సరే అయితే. నేను వెంటనే వస్తాను. నాకోసం ఎదురుచూడు. 165 00:15:52,286 --> 00:15:54,621 -మర్జాన్? -నేను కమాలీస్ ఇంటినుండి వచ్చాను. 166 00:15:54,705 --> 00:15:57,749 మనకు కొన్ని గంటల సమయం దొరికేలా చేశాను, కానీ ఖచ్చితంగా చెప్పలేను. 167 00:15:57,833 --> 00:16:00,419 నాకు తెలీదు. పేపర్లు నాశనం చేయడానికి నా ఆఫీసుకి వెళుతున్నాను. 168 00:16:00,502 --> 00:16:02,713 -మనం వెంటనే ఖాళీ చేయాలి. -మర్జాన్, ఆగు. 169 00:16:03,797 --> 00:16:05,424 ఒక మంచి పరిణామం జరిగింది. 170 00:16:08,177 --> 00:16:11,221 కంట్రీ క్లబ్ లో విషం పూసిన రాకెట్ ని ఫరాజ్ కమాలి ముట్టుకున్నాడు. 171 00:16:13,098 --> 00:16:14,975 నేను అక్కడికి వెళ్లకముందే ఈ విషయం నాకు చెప్పి ఉండాల్సింది. 172 00:16:16,059 --> 00:16:18,645 ఇది మన ప్లాన్ లో లేదు, కానీ ఈరోజు అతను తమార్ ని చూశాడు కనుక, 173 00:16:19,396 --> 00:16:21,690 కమాలిపై విష ప్రయోగం జరగడం మంచి విషయమే కదా. 174 00:16:23,525 --> 00:16:25,527 ఏం చేస్తున్నావు? ఫరాజ్! 175 00:16:25,611 --> 00:16:26,778 ఆపు! 176 00:16:26,862 --> 00:16:30,199 ఏంటిది? నీ ఒళ్ళు కాలిపోతోంది. నీకు జ్వరంగా ఎందుకు ఉంది? 177 00:16:30,282 --> 00:16:31,909 -వైరల్ జ్వరం అయ్యుంటుంది. -ఏ వైరస్? 178 00:16:31,992 --> 00:16:34,620 నువ్వు గది మొత్తాన్నీ ఇష్టమొచ్చినట్లు వెతుకుతున్నావు. అదికూడా వైరస్ యేనా? 179 00:16:34,703 --> 00:16:37,623 -ఏంటి నువ్వు మాట్లాడేది? -నేను వెళ్ళాలి, నాహిదా. 180 00:16:37,706 --> 00:16:40,292 ఆ ఆలోచనని వదిలేయ్! నువ్వు వెళ్ళడం లేదు. 181 00:16:40,918 --> 00:16:42,169 వెళ్ళాలని చెప్పాను కదా! 182 00:16:42,252 --> 00:16:43,879 నువ్వు నేరుగా మంచం మీదికి వెళ్ళాలి. 183 00:16:46,632 --> 00:16:49,551 నువ్వు ఖాళీ చేసేవరకూ అతన్ని కనిపెట్టేలా ఎవరినైనా ఏర్పాటు చేయి. 184 00:16:50,052 --> 00:16:55,098 తను దొరికిపోయేలోగా నిన్ను చంపే ఆలోచన ఏదైనా చేస్తాడేమో. 185 00:17:06,777 --> 00:17:10,196 నా లెదర్ బ్యాగ్ లోపల మర్చిపోయాను. బెడ్రూంలో ఉంది. 186 00:17:10,280 --> 00:17:11,615 నువ్వు దయచేసి తీసుకొస్తావా? 187 00:17:14,701 --> 00:17:16,078 నేను మిలాద్ తో ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. 188 00:17:26,128 --> 00:17:29,716 పేమాన్ ఇక్కడికి వచ్చే దారిలో ఉన్నాడు. నాకు మెసేజ్ ఇచ్చాడు. 189 00:17:29,800 --> 00:17:31,593 అతను రావడానికి సమయముంది. అందుకే ఇలా. 190 00:17:32,469 --> 00:17:34,888 మనల్ని హాస్పిటల్ వరకూ తీసుకెళ్ళమని అడిగాను. 191 00:17:34,972 --> 00:17:36,640 అది మంచి విషయం. నువ్వు డాక్టర్ ని కలవచ్చు. 192 00:17:36,723 --> 00:17:39,726 తమార్, మనమెవరో తెలిసిపోయింది. ఇక్కడ మన మొహాలు మళ్ళీ చూపించలేం. 193 00:17:39,810 --> 00:17:42,896 మనం ఈరోజు ఇక్కడినుండి వెళ్ళిపోతే, మనం ఏమీ చేయనట్లే లెక్క. 194 00:17:42,980 --> 00:17:44,106 మనం ప్రయత్నించాం. 195 00:17:44,189 --> 00:17:46,024 నా ఉద్దేశం, మనం ఎలా ఉన్నామో చూడు. 196 00:17:46,900 --> 00:17:48,193 నన్ను చూడు. 197 00:17:48,861 --> 00:17:50,487 నేను నిన్నే చూస్తున్నాను. 198 00:17:51,071 --> 00:17:52,865 కానీ ప్రయత్నించడం మాత్రమే సరిపోదు. 199 00:17:58,453 --> 00:18:00,455 సరే అయితే, వెళ్దాం పదండి. నీ బ్యాగ్ తెచ్చాను. 200 00:18:02,291 --> 00:18:03,625 ఎక్కు. 201 00:18:09,298 --> 00:18:11,758 రా. దేనికోసం ఎదురుచూస్తున్నావు? కారులోకి ఎక్కు! 202 00:18:40,537 --> 00:18:42,748 -నేను మాట తప్పుతానని అనుకున్నావా? -తను బాధలో ఉన్నాడు. 203 00:18:42,831 --> 00:18:45,125 తనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోందేమోనని నాకు భయంగా ఉంది. 204 00:18:46,126 --> 00:18:47,211 ఎలా ఉన్నావు, మిస్టర్? 205 00:18:48,170 --> 00:18:50,047 పద, నేను నిన్ను మంచి హాస్పిటల్ కి తీసుకెళ్తాను. 206 00:18:51,798 --> 00:18:54,551 నన్ను నమ్ము. నిన్ను ప్రైవేటు క్లినిక్ కి తీసుకెళ్తాను. 207 00:18:54,635 --> 00:18:57,387 కంగారుపడకు. వాళ్ళు ఎటువంటి ప్రశ్నలూ అడగరు. 208 00:18:59,264 --> 00:19:01,725 వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారని మాటిస్తున్నాను. నాతో రా. 209 00:19:06,522 --> 00:19:07,648 మేడమ్! 210 00:19:08,649 --> 00:19:09,566 అరె ఛ. 211 00:19:10,108 --> 00:19:11,777 మేడమ్, మీతోనే మాట్లాడుతున్నాను! 212 00:19:11,860 --> 00:19:14,363 గమనించారో లేదో, మీరు క్యాబ్ ని పిలిచారు. 213 00:19:15,197 --> 00:19:17,491 సారీ. నేను ప్లాన్ మార్చుకున్నాను. 214 00:19:18,242 --> 00:19:20,077 కంపెనీ ఏం చేయమంటే నేను అది చేస్తాను. 215 00:19:20,160 --> 00:19:22,287 మీరు మనసు మార్చుకుంటే, క్యాబ్ కంపెనీతో మాట్లాడండి. 216 00:19:22,371 --> 00:19:24,331 నేను వాళ్ళకి తర్వాత కాల్ చేసి పేమెంట్ సెటిల్ చేస్తాను. 217 00:19:24,414 --> 00:19:26,208 కంగారుపడకండి. ఇదిగో తీసుకోండి. 218 00:19:26,291 --> 00:19:28,043 నేను ఉన్నాను కదా. పరవాలేదు. 219 00:19:28,544 --> 00:19:30,003 ఇదిగో తీసుకోండి. 220 00:19:32,840 --> 00:19:34,550 ఇది సరిపోతుంది కదా? 221 00:20:07,708 --> 00:20:09,251 నాన్న 222 00:20:10,919 --> 00:20:13,005 -హాయ్, నాన్నా. -హాయ్, రా. 223 00:20:13,088 --> 00:20:15,090 -ఈరోజు రాలేకపోయినందుకు క్షమించు. -పరవాలేదు. 224 00:20:15,174 --> 00:20:17,593 నాన్నా, నేను ఫ్రెండ్స్ తో కారులో ఉన్నాను. 225 00:20:17,676 --> 00:20:20,721 సరే అయితే. మనం రేపు కలుద్దామా? 226 00:20:20,804 --> 00:20:22,431 -తప్పకుండా. -మంచిది. 227 00:20:22,973 --> 00:20:24,641 నాకో సాయం చేస్తావా 228 00:20:24,725 --> 00:20:26,727 రేపు ఉదయమే బెట్టీని పికప్ చేసుకుంటావా? 229 00:20:26,810 --> 00:20:29,271 తను విల్లాకి సురక్షితంగా చేరాలని నేను నిర్ధారించుకోవాలని అనుకుంటున్నాను. 230 00:20:29,354 --> 00:20:32,399 సరే! తప్పకుండా. తను నన్ను ఖచ్చితంగా మిస్సయి ఉంటుంది. 231 00:20:32,482 --> 00:20:35,444 సరే అయితే. రేపు కలుద్దాం. బై. 232 00:20:36,028 --> 00:20:37,029 బై. 233 00:20:50,501 --> 00:20:52,336 -హలో. -ఎలా ఉన్నారు, నాహిదా? 234 00:20:52,419 --> 00:20:55,464 నేను బానే ఉన్నాను, కానీ ఫరాజ్ కి ఒంట్లో బాగోలేదు. 235 00:20:56,215 --> 00:20:59,134 ఆయనకి విశ్రాంతి కావాలి. ఇప్పుడు ఎవరినీ కలిసే పరిస్థితిలో లేరు. 236 00:20:59,218 --> 00:21:01,094 నాకు అర్థమయింది, కానీ నేను ఆయనతో ఖచ్చితంగా మాట్లాడాలి. 237 00:21:01,178 --> 00:21:02,304 చాలా ముఖ్యమైన విషయం. 238 00:21:02,888 --> 00:21:04,306 ఐదు నిమిషాల్లో అయిపోతుంది. 239 00:21:16,068 --> 00:21:17,361 ఎలా ఉన్నారు, బాస్? 240 00:21:18,487 --> 00:21:19,696 మీరు బాగానే ఉన్నారా? 241 00:21:21,490 --> 00:21:22,658 థాంక్యూ, అలీ. 242 00:21:23,909 --> 00:21:26,620 నాహిదా నన్ను మంచం దిగనివ్వడం లేదు. 243 00:21:29,456 --> 00:21:30,624 రా, వచ్చి కూర్చో. 244 00:21:35,963 --> 00:21:37,297 నువ్వు హోస్సైన్ తో మాట్లాడావా? 245 00:21:38,841 --> 00:21:40,008 మాట్లాడాను. 246 00:21:41,093 --> 00:21:43,220 పేమాన్ తో మాట్లాడడానికి నాకు అనుమతి ఇవ్వలేదు. 247 00:21:44,346 --> 00:21:45,514 నేను చెప్పానా! 248 00:21:50,060 --> 00:21:51,186 ఫరాజ్. 249 00:21:53,063 --> 00:21:53,897 వాహిద్ నెమాటి సంగతేంటి? 250 00:21:55,399 --> 00:21:56,775 వాహిద్ నెమాటి? 251 00:21:58,569 --> 00:22:00,112 అతనికి దీనితో ఎటువంటి సంబంధం లేదు. 252 00:22:03,949 --> 00:22:04,950 నాకు తెలీదు. 253 00:22:06,869 --> 00:22:08,328 మిలాద్ కహాని అతని జిమ్ కి వెళ్ళాడు. 254 00:22:08,412 --> 00:22:10,163 పేమాన్ తో స్నేహంగా ఉంటున్నాడు. 255 00:22:11,373 --> 00:22:13,125 అతనికి ఏదో ఒకటి తెలిసి ఉండాలి. 256 00:22:13,208 --> 00:22:14,751 ఒకవేళ తెలిసినా కూడా… 257 00:22:17,379 --> 00:22:20,966 పేమాన్ విషయంలో అతను ఎటువంటి సమస్యలో ఇరుక్కోవాలని అనుకోడు. 258 00:22:21,049 --> 00:22:22,467 నేను విషయమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. 259 00:22:23,844 --> 00:22:28,557 పేమాన్ ఎవరో ఒక అమ్మాయిని కలిశాడని నువ్వు వాహిద్ ని ప్రశ్నిస్తావా? 260 00:22:29,099 --> 00:22:30,517 ఏమనుకుంటున్నావు? 261 00:22:33,562 --> 00:22:35,689 తను ఎవరో ఒక అమ్మాయని నేను అనుకోవడం లేదు. 262 00:22:40,527 --> 00:22:42,487 తను తమార్ రబిన్యాన్ అనుకుంటున్నాను. 263 00:22:44,948 --> 00:22:47,659 నువ్వు ఆధారం లేకుండా అంచనాకు వస్తున్నావా? 264 00:22:49,661 --> 00:22:51,663 మీ దగ్గర నుండే నేర్చుకున్నాను. 265 00:22:53,165 --> 00:22:54,166 అవును. 266 00:22:55,542 --> 00:22:57,586 నా దగ్గరినుండి నేర్చుకోవాలని అనుకుంటే, 267 00:22:58,629 --> 00:23:00,756 మంచి విషయాలు నేర్చుకో. 268 00:23:01,965 --> 00:23:04,843 చిక్కుల్లో పడే విషయాలు నేర్చుకోకు. 269 00:23:05,636 --> 00:23:06,637 అర్థం అయిందా? 270 00:23:07,554 --> 00:23:09,306 నాకైతే రెండూ ఒకటే అనిపిస్తోంది. 271 00:23:21,235 --> 00:23:23,695 మా అన్నయ్య ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 272 00:23:23,779 --> 00:23:25,405 థాంక్యూ, పేమాన్, నిజంగా. 273 00:23:26,323 --> 00:23:29,243 నీకోసం డిన్నర్ గానీ ఇంకేదైనా చేయగలనేమో? 274 00:23:29,993 --> 00:23:31,537 రేపు రాత్రి కుదురుతుందా? 275 00:23:33,080 --> 00:23:35,374 రేపా! నాకు రావాలనే ఉంది… 276 00:23:35,958 --> 00:23:36,959 కానీ? 277 00:23:37,042 --> 00:23:40,754 మా అమ్మ అమెరికా నుండి వచ్చినందుకు నాకోసం ఒక పార్టీ ఏర్పాటు చేసింది. 278 00:23:42,047 --> 00:23:43,674 మూడు పుట్టినరోజులు జరపలేకపోయినందుకు బదులుగా 279 00:23:43,757 --> 00:23:45,717 ఇప్పుడు నాకు పీకల వరకూ తినిపించాలనే ప్లాన్ వేసింది. 280 00:23:46,927 --> 00:23:47,928 సరే. 281 00:23:49,805 --> 00:23:51,390 కానీ నువ్వు కూడా రావచ్చు. 282 00:23:56,270 --> 00:23:58,230 మీ కుటుంబానికి నన్ను పరిచయం చేయాలని అనుకుంటున్నావా? 283 00:23:58,313 --> 00:23:59,523 నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. 284 00:23:59,606 --> 00:24:01,233 ఆలోచిస్తేనే ఒత్తిడిగా అనిపిస్తోంది. 285 00:24:08,949 --> 00:24:10,450 నాకు రావాలనే ఉంది. 286 00:24:15,706 --> 00:24:18,709 నాకు కొన్ని కుట్లు పడ్డాయి, కానీ ఏదీ విరగలేదు. మంచిదయింది. 287 00:24:22,045 --> 00:24:23,839 థాంక్యూ, బాస్. నన్ను రక్షించావు. 288 00:24:23,922 --> 00:24:26,884 సాయం చేసినందుకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను పదండి. 289 00:24:26,967 --> 00:24:29,595 వద్దు, థాంక్యూ. ఇప్పటికే చాలా సాయం చేశారు. 290 00:24:29,678 --> 00:24:31,180 మరీ అలా మాట్లాడకు. 291 00:24:31,972 --> 00:24:35,309 పరవాలేదు, నేను టాక్సీని పిలిచాను. నిజంగా అంటున్నా, ఇప్పటికే చాలా చేశారు. 292 00:24:35,392 --> 00:24:36,977 సరే, నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయి. 293 00:24:37,769 --> 00:24:39,813 నేను వెళ్లి డాక్టర్ కి థాంక్స్ చెప్పి వస్తాను. 294 00:24:42,608 --> 00:24:44,026 సరే అయితే, రేపు కలుద్దామా? 295 00:24:44,109 --> 00:24:45,152 రేపు కలుద్దాం. 296 00:24:51,617 --> 00:24:53,035 అరె ఛ. 297 00:24:54,077 --> 00:24:55,954 నువ్వు నిజంగా ఇదంతా చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. 298 00:24:58,040 --> 00:25:00,417 నిన్ను తన సొంత వస్తువులాగా ట్రీట్ చేస్తున్నాడు. 299 00:25:01,210 --> 00:25:03,962 ఇది నా ఉద్యోగంలో భాగం. నిజం కాదని నీకు తెలుసు. 300 00:25:04,046 --> 00:25:05,714 అవును, బహుశా ఏదీ నిజం కాదనుకుంటా. 301 00:25:06,298 --> 00:25:08,800 బహుశా నన్ను కూడా వాడుకుంటున్నావేమో, పేమాన్ ని వాడుకుంటున్నట్లు. 302 00:25:08,884 --> 00:25:11,553 -ఏం చేయాలో అదే చేస్తున్నాను! -నమ్మేశానమ్మా! 303 00:25:11,637 --> 00:25:13,263 నువ్వు అరెస్ట్ అయినప్పుడు ఏం చేశానో అలాగే చేస్తున్నాను. 304 00:25:13,347 --> 00:25:14,973 ఏంటి నువ్వు మాట్లాడేది? 305 00:25:15,057 --> 00:25:17,309 నేను వాహిద్ ని కలవడానికి వెళ్ళినప్పుడు మిషన్ మొత్తాన్నీ ప్రమాదంలో పడేశాను. 306 00:25:17,392 --> 00:25:19,228 నిన్ను అక్కడినుండి బయటికి తీసుకురావడానికి వాడితో 307 00:25:19,311 --> 00:25:20,771 పడుకోవాల్సి వస్తే అదే చేసి ఉండేదాన్ని. 308 00:25:27,569 --> 00:25:29,571 నువ్వలా చేస్తే నాకు బాగుంటుందని అనుకుంటున్నావా? 309 00:25:35,077 --> 00:25:37,788 -నువ్వసలు ఏం ఆలోచిస్తున్నావు? -మనకో అవకాశం దొరికింది. 310 00:25:37,871 --> 00:25:40,582 అమీర్ తో కలిసి అక్కడినుండి వెళ్ళిపోవాలని నీకు డైరెక్ట్ ఆర్డర్ వచ్చింది! 311 00:25:40,666 --> 00:25:42,000 అవును, కానీ వాడింకా బతికే ఉన్నాడు. 312 00:25:42,084 --> 00:25:45,045 దాంతో నీకు సంబంధం లేదు. నీకు ఆదేశం అందింది. 313 00:25:45,838 --> 00:25:48,632 ఇక అయిపోయింది. మీరు ఈరోజే టెహ్రాన్ వదిలిపెట్టాలి. 314 00:25:48,715 --> 00:25:50,008 లేదు, మేము వదిలిపెట్టం. 315 00:25:50,759 --> 00:25:51,760 ఏమన్నావు? 316 00:25:51,844 --> 00:25:54,847 పేమాన్ తన కుటుంబంతో కలిసి జరిగే పార్టీకి రేపు నన్ను ఆహ్వానించాడు. 317 00:25:54,930 --> 00:25:55,764 అయితే? 318 00:25:57,182 --> 00:25:58,684 అంతకంటే మంచి అవకాశం కావాలా? 319 00:25:58,767 --> 00:26:00,769 మొహమ్మాదిని చంపడానికి ఇది మరో అవకాశం. 320 00:26:02,771 --> 00:26:05,858 ఫరాజ్ నిన్ను అరెస్ట్ చేయడం గానీ, చంపడం గానీ ఎందుకు చేయలేదని అనుకుంటున్నావు? 321 00:26:07,442 --> 00:26:11,321 నిన్ను రక్షించడానికి నా గుర్తింపుని బయటపెట్టాల్సి వచ్చింది. 322 00:26:13,866 --> 00:26:17,369 ఈరోజు తర్వాత నేను జన్మలో మళ్ళీ ఇరాన్ లో అడుగు పెట్టలేను. 323 00:26:19,329 --> 00:26:21,415 అయితే మీరు చేసింది వృధా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. 324 00:26:24,001 --> 00:26:25,711 నువ్వు అక్కడినుండి ప్రాణాలతో బయటపడలేవు. 325 00:26:26,712 --> 00:26:27,880 ఇది నా నిర్ణయం. 326 00:26:29,590 --> 00:26:31,592 భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 327 00:26:32,217 --> 00:26:34,011 డజన్ల కొద్దీ సెపా ఏజెంట్లు ఉంటారు. 328 00:26:34,094 --> 00:26:35,679 వారిలో ఏ ఒక్కరైనా నిన్ను గుర్తు పట్టొచ్చు. 329 00:26:35,762 --> 00:26:37,139 ఇందులో రిస్క్ ఏంటో నాకు తెలుసు. 330 00:26:37,222 --> 00:26:39,933 ఇది చాలా పెద్ద అవకాశం. మనం చేయగలం. 331 00:26:40,017 --> 00:26:42,978 సిద్ధపడడానికి తగినంత సమయం లేకుండా ఈ ప్లాన్ విఫలమయ్యి 332 00:26:43,061 --> 00:26:46,732 మన నెట్వర్క్ మొత్తాన్నీ బహిర్గతం చేయచ్చు. మనం మళ్ళీ కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. 333 00:26:48,358 --> 00:26:49,610 విఫలం అయితే. 334 00:26:50,110 --> 00:26:52,946 కానీ ఒకవేళ మనం విజయం సాధిస్తే, అప్పుడు ఆ కథ పూర్తి భిన్నంగా ఉంటుంది. 335 00:26:53,030 --> 00:26:55,532 తనని ఎలాగోలా లోపలికి పంపించగలిగినా కూడా, 336 00:26:55,616 --> 00:26:57,910 సెపా తనని అతని దరిదాపుల్లోకి కూడా వెళ్ళనివ్వదు. 337 00:26:57,993 --> 00:27:00,704 అందుకు బ్యాగ్రౌండ్ పరిశీలిస్తారు, విచారణని ఎదుర్కోవాలి. 338 00:27:00,787 --> 00:27:02,998 ఇది రాత్రికి రాత్రి చేయగలిగే విషయం కాదు. 339 00:27:03,081 --> 00:27:04,708 కాబట్టి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. 340 00:27:05,751 --> 00:27:07,461 లేదంటే, మనమిక్కడ ఏం చేస్తున్నట్లు? 341 00:27:17,179 --> 00:27:18,555 ఫరాజ్, నీకు ఏం జరిగింది? 342 00:27:22,476 --> 00:27:24,436 పరవాలేదు. నాకేమీ కాలేదు. 343 00:27:25,896 --> 00:27:27,022 ఊరికే జలుబు చేసిందంతే. 344 00:27:27,105 --> 00:27:29,983 ఇది జలుబులాగా లేదు, ఫరాజ్. దయచేసి నాకు నిజం చెప్పు. 345 00:27:36,657 --> 00:27:37,741 ప్రియమైన నాహిదా, 346 00:27:39,159 --> 00:27:42,037 నా జీవితాన్ని మళ్ళీ గడిపే అవకాశం దొరికితే… 347 00:27:45,040 --> 00:27:47,793 నేను గార్డ్స్ లో అస్సలు చేరను. 348 00:27:49,878 --> 00:27:52,589 మా నాన్నతో కలిసి చెప్పుల షాపులోనే ఉంటాను. 349 00:27:56,385 --> 00:27:58,262 మామూలు జీవితం గడుపుతాను. 350 00:28:00,722 --> 00:28:01,765 నీతో. 351 00:28:03,183 --> 00:28:05,644 నీతో కలిసి గడపాలని మాత్రమే నేను ఎప్పుడూ కోరుకున్నాను. 352 00:28:06,353 --> 00:28:08,522 అన్నిటికీ నన్ను క్షమించు, నాహిదా. 353 00:28:10,065 --> 00:28:11,400 అన్నిటికీ. 354 00:28:14,528 --> 00:28:16,196 నా నుండి ఏం దాస్తున్నావు? 355 00:28:19,616 --> 00:28:21,827 ఫరాజ్, మనకి జరిగిన ఇన్ని అనుభవాల తర్వాత, 356 00:28:21,910 --> 00:28:23,662 నాతో ఇలా ప్రవర్తించడం సరికాదు. 357 00:28:23,745 --> 00:28:25,163 దయచేసి నాకు నిజం చెప్పు. 358 00:28:25,831 --> 00:28:26,957 నిజం దారుణంగా ఉండచ్చు. 359 00:28:27,541 --> 00:28:30,544 అజ్ఞానంలో ఉండడం కంటే ఎక్కువగా ఏదీ బాధించదు. 360 00:28:36,758 --> 00:28:39,845 వాళ్ళు నాపై విషప్రయోగం జరిపారని నాకు తెలుసు. 361 00:28:42,347 --> 00:28:45,100 వాళ్ళా? "వాళ్ళు" అంటే ఎవరు? 362 00:28:45,809 --> 00:28:49,146 మొసాద్. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 363 00:28:53,358 --> 00:28:54,443 మర్జాన్? 364 00:28:55,652 --> 00:28:57,237 తనొక మొసాద్ ఏజెంట్. 365 00:28:59,948 --> 00:29:05,454 ప్రియమైన నాహిదా, నువ్వు ధైర్యవంతురాలివి. 366 00:29:07,122 --> 00:29:11,710 నేను లేకుండా నువ్వు ధైర్యంగా ఉండగలవని నాకు తెలుసు. 367 00:29:13,962 --> 00:29:15,422 నాతో ఉన్నప్పటి కంటే… 368 00:29:17,049 --> 00:29:18,217 సంతోషంగా ఉండగలవు. 369 00:29:21,678 --> 00:29:23,931 ఫరాజ్? ఫరాజ్. 370 00:29:31,230 --> 00:29:32,773 ఫరాజ్… 371 00:29:37,861 --> 00:29:39,738 ఫరాజ్? ఫరాజ్… 372 00:29:40,405 --> 00:29:43,450 ఫరాజ్. ఫరాజ్. 373 00:29:44,201 --> 00:29:46,370 ఫరాజ్, ఇప్పుడు నేను ఏం చేయాలి? 374 00:30:01,426 --> 00:30:04,179 పనికిమాలినదానా. హంతకురాలా! ఇక్కడినుండి పో! 375 00:30:04,263 --> 00:30:05,514 నేను అతన్ని కాపాడగలను. 376 00:30:08,934 --> 00:30:11,728 గంటలోగా విరుగుడు ఇస్తే అతను బతికే అవకాశం ఉంది. 377 00:30:12,396 --> 00:30:14,815 అయితే ఇవ్వండి. ఆయన మంచం మీదే ఉన్నారు. 378 00:30:22,281 --> 00:30:24,741 మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. 379 00:30:25,784 --> 00:30:27,953 -అందుకు మీకే థాంక్స్. -కావచ్చు. 380 00:30:28,036 --> 00:30:30,372 కానీ ఇలా జరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. 381 00:30:30,455 --> 00:30:32,124 ఇక అబద్ధాలు చాలు! నీకు ఏం కావాలి? 382 00:30:32,791 --> 00:30:35,210 ఫరాజ్ చనిపోవడం కంటే బతికుంటేనే నాకు ఎక్కువ ఉపయోగం. 383 00:30:39,214 --> 00:30:40,632 మొత్తానికి నిజం చెప్పావు. 384 00:30:40,716 --> 00:30:43,385 కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంజక్షన్ అతని ఇస్తే, 385 00:30:44,219 --> 00:30:46,680 అతను నిశ్శబ్దంగా ఉండడం కంటే అతని నుండి ఎక్కువ ఆశిస్తాం. 386 00:30:47,306 --> 00:30:50,017 -ఏంటి? -చురుకైన పాత్ర పోషించాలి. 387 00:30:56,440 --> 00:30:57,774 నేనలా చేయలేను. 388 00:30:58,525 --> 00:31:00,277 అతని జీవితాన్ని నేను నిర్ణయించలేను. 389 00:31:00,360 --> 00:31:04,156 అతని జీవితాన్ని నువ్వు నిర్ణయించడం లేదు. నీ జీవితాన్నే నువ్వు నిర్ణయించుకుంటున్నావు. 390 00:31:12,122 --> 00:31:13,498 నేను ఈ పని చేస్తే, 391 00:31:14,124 --> 00:31:18,337 నా భర్తతో పాటు ఉరికంబం ఎక్కడానికి చేతిలో చేయి వేసి నడవాలి. 392 00:31:18,837 --> 00:31:20,923 ఆ రోజు ఎంతోదూరంలో ఉండదు. 393 00:31:24,134 --> 00:31:29,473 అయితే… ఏమంటావు? కావాలా వద్దా? 394 00:32:01,421 --> 00:32:03,298 తిరిగి వచ్చినందుకు స్వాగతం. 395 00:32:09,638 --> 00:32:11,181 నేను బతికే ఉన్నానా? 396 00:32:12,182 --> 00:32:13,809 దేవుడి దయవల్ల బతికే ఉన్నావు. 397 00:32:18,897 --> 00:32:20,315 కానీ ఎలా? 398 00:32:21,733 --> 00:32:23,110 మర్జాన్. 399 00:32:27,948 --> 00:32:29,491 తనని రమ్మని చెప్పావా? 400 00:32:31,910 --> 00:32:34,162 నువ్వు ఇప్పుడు బాగానే ఉండడం ముఖ్యమైన విషయం. 401 00:32:46,925 --> 00:32:50,721 నియావరన్ ప్లాటినమ్ 402 00:33:08,530 --> 00:33:09,531 హేయ్. 403 00:33:10,824 --> 00:33:12,743 బెట్టీని తీసుకురమ్మని చెప్పాడు కదా? 404 00:33:12,826 --> 00:33:15,329 ఆమెని రేపు పికప్ చేసుకుని, పార్టీకి తీసుకు రావాలి. 405 00:33:17,122 --> 00:33:18,415 బెట్టీని కలువు. 406 00:33:25,672 --> 00:33:28,091 రేపు వాళ్ళు రేసింగ్ చేయబోయే కార్లలో ఇదికూడా ఒకటి. 407 00:33:28,592 --> 00:33:31,386 ఇటువంటి డ్రిఫ్ట్ కార్లలో అత్యాధునిక కంప్యూటర్ వ్యవస్థ ఉంటుంది. 408 00:33:31,887 --> 00:33:34,431 ఇందులో ఉండే ఈసియుని హ్యాక్ చేయచ్చు. 409 00:33:35,098 --> 00:33:36,850 అందుకు సరైన పరికరాలు ఉంటే చాలు. 410 00:33:37,351 --> 00:33:40,270 మొహమ్మాది రేస్ కోసం కారుని బయటికి తీస్తాడు, కానీ కంట్రోల్ నీ చేతిలో ఉంటుంది. 411 00:33:40,771 --> 00:33:42,022 సరైన సమయంలో… 412 00:33:42,523 --> 00:33:43,857 బూమ్ మని పేలుతుంది. 413 00:33:43,941 --> 00:33:44,942 క్రాష్. 414 00:33:45,943 --> 00:33:48,320 మనం ఆ కారులో డివైజ్ ని బిగిస్తే చాలు. 415 00:33:48,403 --> 00:33:50,822 రేపు ఉదయం పేమాన్ బహుశా దాన్ని గ్యారేజ్ లో పెడతాడనుకుంటా. 416 00:34:11,176 --> 00:34:12,386 ఎవరో నేను వెళ్లి చూస్తాను. 417 00:34:26,650 --> 00:34:28,777 -హలో, అలీ. -హలో. 418 00:34:29,277 --> 00:34:30,279 లోపలికి రా. 419 00:34:36,618 --> 00:34:37,744 హలో, అలీ. 420 00:34:45,085 --> 00:34:47,963 నాహిదా, డార్లింగ్, మా ఇద్దరినీ ఒంటరిగా వదిలేస్తావా? 421 00:35:03,103 --> 00:35:04,938 వాళ్ళకోసం ఎప్పటినుండి పనిచేస్తున్నావు? 422 00:35:06,607 --> 00:35:08,358 నేను వాళ్ళకోసం పనిచేయడం లేదు. 423 00:35:14,239 --> 00:35:16,325 వాహిద్ నెమాటి ఈ ఫోటోని మీకు చూపించాడు. 424 00:35:20,662 --> 00:35:23,290 ఈరోజు ఉదయం మీరు తమార్ రబిన్యాన్ ని క్లబ్ లో చూశారు. 425 00:35:25,667 --> 00:35:26,919 మీరు నాతో అబద్ధం ఆడారు. 426 00:35:30,088 --> 00:35:31,548 -అలీ... -మీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే, 427 00:35:33,050 --> 00:35:35,385 ఇప్పుడు మీ తలుపు బయట యాభైమంది ఏజెంట్లు ఉండి ఉండేవారు. 428 00:35:36,678 --> 00:35:39,431 కానీ మనిద్దరమే ఉన్నాం కాబట్టి, ఏం జరుగుతుందో నేను చెబుతాను. 429 00:35:40,641 --> 00:35:43,310 మీరు నేరుగా హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి నేరాన్ని ఒప్పుకుని లొంగిపోవాలి, 430 00:35:44,311 --> 00:35:46,688 మీపై మిగిలిన గౌరవాన్ని కాపాడుకోండి. 431 00:35:47,356 --> 00:35:49,983 తర్వాత మనం విచారణ గదికి వెళతాం, 432 00:35:50,567 --> 00:35:53,320 కెమెరాలన్నీ ఆన్ లో ఉండగా, మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి. 433 00:35:55,739 --> 00:35:56,740 అర్థమయిందా? 434 00:35:58,951 --> 00:36:00,577 అవును. అర్థమయింది. 435 00:36:02,162 --> 00:36:03,705 మీ గన్ ని టేబుల్ మీద పెట్టండి. 436 00:36:19,221 --> 00:36:22,015 ఆటలొద్దు, నా కన్ను గప్పాలని చూడద్దు. 437 00:36:23,934 --> 00:36:26,144 నా సాయం అడగాలన్న ఆలోచనని దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. 438 00:36:28,981 --> 00:36:31,191 అప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది. 439 00:36:34,069 --> 00:36:35,404 నాకు తెలుసు. 440 00:36:37,364 --> 00:36:40,325 వెళ్దాం పదండి. మీ కోటు తీసుకోండి. 441 00:36:45,539 --> 00:36:48,292 ఏం చేస్తున్నారు? ఆయన ఎంత బలహీనంగా ఉన్నారో కనిపించడం లేదా? 442 00:36:49,293 --> 00:36:52,671 నాహిదా, అలీ నేను వెంటనే బయటికి వెళ్ళాలి. 443 00:36:53,505 --> 00:36:55,757 పరవాలేదు. కంగారుపడకు. 444 00:36:56,592 --> 00:36:57,593 సరేనా? 445 00:37:31,043 --> 00:37:32,211 అలీ. 446 00:37:33,045 --> 00:37:34,213 ఒక్క క్షణం పక్కన ఆపు. 447 00:37:36,006 --> 00:37:37,633 మనం హెడ్ క్వార్టర్స్ చేరేవరకూ ఆపేది లేదు. 448 00:37:37,716 --> 00:37:40,594 నిన్ను వేడుకుంటున్నాను. దయచేసి ఆపు. 449 00:37:41,929 --> 00:37:43,388 దయచేసి ఆపు! 450 00:38:09,873 --> 00:38:12,042 ఈరోజు నేను చనిపోయి ఉండాల్సింది. 451 00:38:12,793 --> 00:38:14,127 ఏంటి? 452 00:38:15,295 --> 00:38:16,630 మొసాద్. 453 00:38:17,923 --> 00:38:19,633 వాళ్ళు నాపై విషప్రయోగం చేశారు. 454 00:38:23,554 --> 00:38:26,473 నేను సాయం చేసే అవకాశం ఉన్నప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు? 455 00:38:28,141 --> 00:38:30,394 నా అంతట నేనుగా ఏదైనా చేయగలనని అనుకున్నాను. 456 00:38:32,229 --> 00:38:33,647 కానీ నేను తప్పని రుజువైంది. 457 00:38:38,026 --> 00:38:40,696 తలుపు మూయండి. మనం విచారణ గదిలో మాట్లాడుకుందాం. 458 00:38:41,405 --> 00:38:43,073 నేను చనిపోయే సమయంలో… 459 00:38:45,325 --> 00:38:50,163 నాకు అంతా కనిపించింది, ఏం జరుగుతుందో అంతా కనిపించింది. 460 00:38:51,915 --> 00:38:54,835 విచారణ, తన్నులు, 461 00:38:55,711 --> 00:38:59,214 -ఉరి తీయడం, అన్నీ… -అయినా కూడా బతికే ఉన్నారుగా! 462 00:39:00,883 --> 00:39:02,176 అవును. 463 00:39:04,011 --> 00:39:09,766 అలీ, నీ సాయం అడగొద్దని నువ్వు నాకు చెప్పావు, 464 00:39:10,601 --> 00:39:12,227 కానీ నాకు వేరే దారి లేదు. 465 00:39:12,728 --> 00:39:15,522 మన మధ్య ఉన్న సంబంధం నీకు ఏ మాత్రం విలువైనదిగా అనిపించినా, 466 00:39:17,399 --> 00:39:18,984 నేను నిన్ను అడుగుతున్నాను… 467 00:39:21,320 --> 00:39:23,655 నాకు చనిపోయేందుకు సాయం చేయి. 468 00:39:24,281 --> 00:39:25,490 ఏంటి మీరు మాట్లాడేది? 469 00:39:26,074 --> 00:39:27,784 బాధల నుండి నన్ను విముక్తి చేయి. 470 00:39:28,452 --> 00:39:29,828 నన్ను వెంటనే కాల్చేయి. 471 00:39:29,912 --> 00:39:31,496 మీకేమైనా పిచ్చా! 472 00:39:31,580 --> 00:39:34,249 నువ్వు చేయలేకపోతే, నా గన్ నాకివ్వు. 473 00:39:35,000 --> 00:39:36,251 ఆ పని నేనే చేస్తాను. 474 00:39:36,335 --> 00:39:38,128 నేను మీకు గన్ ఇచ్చేది లేదు. 475 00:39:38,212 --> 00:39:40,130 -నా గన్ ఇవ్వు! -ఆగండి! 476 00:39:40,214 --> 00:39:42,508 -నా గన్ ఇవ్వు! -ఆగండి! 477 00:39:43,091 --> 00:39:44,092 నా గన్ ఇవ్వు! 478 00:41:17,269 --> 00:41:19,271 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ