1 00:00:01,043 --> 00:00:04,086 ఈ సిరీస్ లో చిత్రించిన పాత్రలూ, సంఘటనలన్నీ కూడా పూర్తిగా కల్పితం. 2 00:00:04,171 --> 00:00:06,757 వాస్తవ సంఘటనలు, జీవించిన లేదా మరణించిన వ్యక్తులతో ఎటువంటి సారూప్యత ఉన్నా 3 00:00:06,840 --> 00:00:07,925 అది కేవలం యాదృశ్చికమే. 4 00:03:39,803 --> 00:03:41,096 బెట్టీ. 5 00:03:42,264 --> 00:03:44,892 నా బంగారం, నా బేబీ. 6 00:03:44,975 --> 00:03:46,852 అమ్మతో మాత్రం ఇలా మాట్లాడరు కదా. 7 00:03:46,935 --> 00:03:48,103 నోరు మూసుకోరా. 8 00:03:48,187 --> 00:03:51,398 దీన్ని విల్లాకి జాగ్రత్తగా తీసుకువెళ్ళేలా చూడు. 9 00:03:51,982 --> 00:03:54,276 నేను భద్రతా దళంతో పాటు ప్రయాణించాల్సి ఉంటుంది, 10 00:03:56,361 --> 00:03:58,864 దీన్ని వేరెవరు నడుపుతానన్నా నాకు నమ్మకం లేదు. 11 00:04:02,326 --> 00:04:03,410 నీకు తెలుసు కదా… 12 00:04:03,493 --> 00:04:05,662 పార్టీలో నువ్వు ముఖ్యమైన వాళ్ళందరినీ కలవడం చాలా అవసరం, 13 00:04:05,746 --> 00:04:08,415 కాబట్టి వాళ్ళతో కలుపుగోలుగా ఉండు. 14 00:04:10,918 --> 00:04:12,878 -ఏంటి సంగతి? -ఏం లేదు. 15 00:04:14,505 --> 00:04:17,507 నీ వయసులో ఉండగా, నేను అప్పటికే కల్నల్ ని అయ్యాను. 16 00:04:17,591 --> 00:04:19,134 పెళ్లి చేసుకుని ఇద్దరిని... 17 00:04:19,218 --> 00:04:20,886 నాన్నా, ఇక ఆపండి. 18 00:04:20,969 --> 00:04:22,471 మనం దీని గురించి మాట్లాడుకున్నాం. 19 00:04:22,554 --> 00:04:24,890 నేను ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. 20 00:04:24,973 --> 00:04:28,101 ఆలోచించేది ఏముంది? నువ్వు ఇప్పుడు ఎదిగావు. 21 00:04:28,185 --> 00:04:29,770 -చూడు… -లేదు, లేదు, లేదు. 22 00:04:29,853 --> 00:04:31,605 గొడవ వద్దు. ఈరోజు కాదు. దాని గురించి మర్చిపోండి. 23 00:04:31,688 --> 00:04:33,690 గొడవా? మేము గొడవపడడం లేదు. 24 00:04:33,774 --> 00:04:34,858 కాశిం. 25 00:04:37,069 --> 00:04:38,445 ఎలా ఉన్నావు, అమ్మా? 26 00:04:38,529 --> 00:04:39,571 చాలా ఆతృతగా ఉంది. 27 00:04:40,489 --> 00:04:43,200 మీ పిచ్చితనంతో నా పార్టీని పాడు చేయకండి. 28 00:04:45,452 --> 00:04:47,371 చెప్పు, నీ ఫ్రెండ్స్ ఎవరెవరు వస్తున్నారు? 29 00:04:47,454 --> 00:04:50,749 ఎప్పటిలాగే. ఫర్జాద్, షెర్విన్, వాళ్ళ తమ్ముడు, ఇంకొంతమంది. 30 00:04:50,832 --> 00:04:53,043 వాళ్ళ పేర్లని సెక్యూరిటీకి పంపించడం మర్చిపోకు. 31 00:04:54,294 --> 00:04:57,047 -యాసమాన్ సంగతేంటి? -ఓహ్, వద్దు. 32 00:04:57,130 --> 00:05:00,175 అమ్మా, ఇప్పుడు ఆ విషయాలు తీసుకురాకు. 33 00:05:00,259 --> 00:05:01,927 ఇంకెవరైనా ఉన్నారా? 34 00:05:02,010 --> 00:05:04,304 -ఉండొచ్చు. -నిజంగా? 35 00:05:04,388 --> 00:05:05,472 ఎవరో చెప్పు? 36 00:05:05,556 --> 00:05:07,099 ఉండొచ్చు, అన్నాను కదా అమ్మా. 37 00:05:07,182 --> 00:05:09,101 ప్రస్తుతానికి ఖచ్చితంగా ఏదీ చెప్పలేను. 38 00:05:11,436 --> 00:05:13,981 -జాగ్రత్త, సరేనా? -కంగారుపడద్దు. 39 00:05:19,194 --> 00:05:20,195 జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? 40 00:05:20,279 --> 00:05:21,780 కంగారుపడద్దు. 41 00:05:59,484 --> 00:06:01,028 అలీని ఎవరో చంపారు. 42 00:06:03,906 --> 00:06:05,866 అతని కార్లో ఈరోజు ఉదయం కనిపించాడు, 43 00:06:06,408 --> 00:06:07,910 గుండెకి ఎక్కుపెట్టి కాల్చారు. 44 00:06:07,993 --> 00:06:09,286 అరాక్ లో. 45 00:06:13,081 --> 00:06:15,042 -అరాక్? -అతని ఊరు అదే. 46 00:06:15,125 --> 00:06:16,919 అతని తల్లిదండ్రులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. 47 00:06:18,003 --> 00:06:19,922 వాళ్ళ గురించి తను ఎప్పుడైనా చెప్పాడా? 48 00:06:20,506 --> 00:06:21,757 చెప్పి ఉండచ్చు. 49 00:06:23,258 --> 00:06:24,676 నేను ఖచ్చితంగా చెప్పలేను. 50 00:06:24,760 --> 00:06:27,137 చనిపోబోయే ముందు కొన్నిసార్లు వాళ్ళకి కాల్ చేయడానికి ప్రయత్నించినట్లున్నాడు. 51 00:06:28,764 --> 00:06:32,684 అతనిలో ఆత్మహత్య చేసుకునే లక్షణాలు ఉన్నట్లుగా తెలియజేసే విషయాలు ఏవైనా చెప్పడం గానీ, చేయడం గానీ చేశాడా? 52 00:06:32,768 --> 00:06:33,936 లేదు. అలాంటిది ఏమీ లేదు. 53 00:06:35,479 --> 00:06:38,607 అతని చేతిలో గన్ ఉంది. అదే గన్ తో కాల్చబడ్డాడు. 54 00:06:39,233 --> 00:06:40,859 కానీ ఎక్కడో ఏదో తేడాగా ఉంది. 55 00:06:41,985 --> 00:06:43,403 అతను ఖచ్చితమైన పద్ధతులు పాటించే వ్యక్తి. 56 00:06:43,487 --> 00:06:45,572 అలాంటి వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు? అదెలా సాధ్యం? 57 00:06:47,574 --> 00:06:48,867 నాకు తెలీదు. 58 00:06:49,743 --> 00:06:51,119 కానీ ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. 59 00:06:53,163 --> 00:06:54,623 అతను రాత్రి ఇక్కడికి వచ్చాడా? 60 00:07:00,671 --> 00:07:02,631 అవును, నాకు ఒంట్లో బాగోలేదు. 61 00:07:02,714 --> 00:07:05,425 నేను ఎలా ఉన్నానో చూద్దామని వచ్చాడు. 62 00:07:06,552 --> 00:07:08,220 ఎక్కడికి వెళుతున్నాడో మీకేమైనా చెప్పాడా? 63 00:07:10,931 --> 00:07:12,224 వాళ్ళ ఇంటికి వెళుతున్నాడని అనుకున్నాను. 64 00:07:13,267 --> 00:07:14,434 మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారు? 65 00:07:17,020 --> 00:07:18,188 ఏమీ లేదు. 66 00:07:18,897 --> 00:07:20,190 మామూలు విషయాలే. 67 00:07:20,899 --> 00:07:22,943 కొంచెం పని గురించి. 68 00:07:23,026 --> 00:07:24,444 ఆ తర్వాత మీరు ఇక్కడే ఉన్నారా? 69 00:07:24,528 --> 00:07:25,696 అవును. 70 00:07:26,613 --> 00:07:27,823 ఇంకెక్కడికి వెళతాను? 71 00:07:29,783 --> 00:07:31,535 నాకు ఇంకా నీరసంగానే ఉంది తెలుసా? 72 00:07:37,332 --> 00:07:38,625 ఫరాజ్. 73 00:07:43,505 --> 00:07:45,549 అతన్ని కవర్ చేయాలని చూడద్దు. 74 00:07:46,175 --> 00:07:48,385 మీకు ఏదైనా తెలిస్తే, చెప్పడానికి ఇదే సరైన సమయం. 75 00:07:49,761 --> 00:07:51,513 అతను ఏదైనా సమస్యలో ఉన్నాడా? 76 00:07:52,931 --> 00:07:54,224 నిజంగా నాకు ఏమీ తెలీదు. 77 00:07:56,268 --> 00:07:57,519 కొంచెం కూడా తెలీదు. 78 00:08:03,317 --> 00:08:06,111 పేమాన్ గ్యారేజీలో బెట్టీ పార్క్ చేసి ఉంది. నేను లీచ్ కనెక్ట్ చేస్తాను. 79 00:08:06,195 --> 00:08:07,863 అప్పుడు మనకి దాని కంట్రోల్ మొత్తం ఉంటుంది. 80 00:08:11,867 --> 00:08:13,869 పని పూర్తి కాగానే, ఏదో ఒక వంక చెప్పి బయలుదేరు. 81 00:08:13,952 --> 00:08:15,120 సెపా సెక్యూరిటీ చెకింగ్ కి 82 00:08:15,204 --> 00:08:17,331 వచ్చేలోగా నువ్వు అక్కడినుండి బయటపడాలి. 83 00:08:41,188 --> 00:08:43,357 హేయ్. సారీ, లేటుగా వచ్చాను. 84 00:08:43,440 --> 00:08:45,526 పరవాలేదు. ఎదురుచూసినందుకు ఫలితం ఉంటుంది. 85 00:08:48,737 --> 00:08:49,821 లోపలికి రా. 86 00:08:49,905 --> 00:08:51,698 -కూల్ గా ఏదైనా చూడాలని అనుకుంటున్నావా? -అలాగే, తప్పకుండా. 87 00:08:55,452 --> 00:08:56,662 వెళ్ళు. 88 00:09:05,796 --> 00:09:08,257 వావ్. మంచి చోటు. 89 00:09:08,340 --> 00:09:09,675 అవును, నిజమే. 90 00:09:10,300 --> 00:09:11,552 నా పాత చోటుని మిస్సవుతున్నాను. 91 00:09:12,219 --> 00:09:13,762 -లాస్ ఏంజిల్స్ లోనా? -వెనిస్. 92 00:09:14,346 --> 00:09:15,681 బీచ్ పక్కనే. 93 00:09:16,974 --> 00:09:18,767 దీనిలా ఫాన్సీగా ఉండదు… 94 00:09:20,561 --> 00:09:21,770 కానీ అది నా ఇల్లు. 95 00:09:59,433 --> 00:10:00,809 కమాన్. కమాన్. 96 00:10:01,310 --> 00:10:02,519 చీర్స్. 97 00:10:09,526 --> 00:10:10,611 చూడు, మా అమ్మ ఏమనేదో తెలుసా 98 00:10:10,694 --> 00:10:12,696 ఒక వ్యక్తి తన ఇంటినుండి ఒకసారి బయటికి వెళ్ళిపోతే 99 00:10:12,779 --> 00:10:14,239 ఇక అతనికి ఇల్లంటూ ఉండదు. 100 00:10:14,323 --> 00:10:15,490 నాకు తెలీదు. 101 00:10:16,366 --> 00:10:18,952 కొద్దిరోజుల క్రితం అయితే బహుశా ఆవిడ చెప్పిన దానితో ఏకీభవించేవాడినేమో. 102 00:10:33,800 --> 00:10:36,970 -ఎందుకింత ఆలస్యం అవుతోంది? -లోపలికి వచ్చి నువ్వే చేయకూడదూ? 103 00:10:37,054 --> 00:10:38,764 ఫోకస్ చేయి. మనకూ సమయం లేదు. 104 00:10:38,847 --> 00:10:40,807 నువ్వు నాతో మాట్లాడడం ఆపేస్తే, నేను... 105 00:10:52,069 --> 00:10:53,320 ఏంటి? 106 00:10:53,862 --> 00:10:55,155 ఏం లేదు, నేను ఊరికే... 107 00:10:55,781 --> 00:10:57,366 నెమ్మదిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. 108 00:10:58,033 --> 00:11:01,995 పైగా, మీ అమ్మానాన్నల్ని కలవడానికి నేను వేసుకున్న డ్రెస్ పాడయిపోతుంది. 109 00:11:02,871 --> 00:11:04,122 అది సిగ్గుచేటు. 110 00:11:16,093 --> 00:11:18,846 ఛ. మన పని అయిపోయింది. 111 00:11:18,929 --> 00:11:20,472 పరవాలేదు. నేను దాదాపు పూర్తి చేశాను. 112 00:11:20,556 --> 00:11:22,224 లేదు, ఇడియట్. యాసమాన్ వచ్చింది. 113 00:11:30,649 --> 00:11:32,150 తెరువు. నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసు! 114 00:11:40,075 --> 00:11:41,326 పేమాన్? 115 00:11:42,619 --> 00:11:43,787 పేమాన్! 116 00:11:45,622 --> 00:11:46,790 పేమాన్? 117 00:12:02,181 --> 00:12:03,724 అక్కడినుండి బయటపడు! ఎప్పుడేమవుతుందో చెప్పలేం. 118 00:12:03,807 --> 00:12:04,808 కానీ నేను పూర్తి చేయలేదు! 119 00:12:04,892 --> 00:12:07,311 దాని గురించి వదిలేయ్. వెంటనే బయటికి వచ్చేయ్. 120 00:12:07,394 --> 00:12:08,645 అరె ఛ. 121 00:12:10,981 --> 00:12:13,066 పేమాన్, ఎంతకాలం నన్ను నిర్లక్ష్యం చేస్తావు? 122 00:12:13,567 --> 00:12:15,235 చాలు ఆపు! 123 00:12:17,487 --> 00:12:19,156 ఎంత ధైర్యం! తను ఇక్కడ ఏం చేస్తోంది? 124 00:12:19,239 --> 00:12:20,908 -నీ సమస్య ఏంటి? -మీరిద్దరూ ఏం చేస్తున్నారు? 125 00:12:20,991 --> 00:12:22,784 -నువ్విక్కడ ఏం చేస్తున్నావు? -చెత్త వెధవ! 126 00:12:22,868 --> 00:12:24,453 -మనిద్దరం కలిసి ఉంటామని మాటిచ్చావు కదా. -యాసమాన్. 127 00:12:24,536 --> 00:12:27,164 మన గురించి నా తల్లిదండ్రులతో చెప్పొచ్చని చెప్పావు. 128 00:12:27,247 --> 00:12:29,208 నీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడికి రాకూడదు! 129 00:12:29,291 --> 00:12:30,626 మరి నేనేం చేయాలని నీ ఉద్దేశం? 130 00:12:30,709 --> 00:12:33,629 నీకు కాల్ చేశాను, మెసేజ్ చేశాను. కానీ నువ్వు స్పందించలేదు! 131 00:12:35,214 --> 00:12:37,090 -నువ్వు ఏం చూస్తున్నావు? -తనని ఇందులోకి లాగకు. 132 00:12:37,174 --> 00:12:38,884 నీ పార్టీకి తనని ఆహ్వానించావా? 133 00:12:39,593 --> 00:12:41,053 నన్నిలా వదిలేయకు, పేమాన్. వద్దు. 134 00:12:41,136 --> 00:12:42,429 యాసమాన్, శాంతించు. 135 00:12:42,513 --> 00:12:44,806 -నన్ను ముట్టుకోకు, చెత్త మొహమా! -ఏయ్! 136 00:12:45,682 --> 00:12:46,892 నీకేమైనా పిచ్చా? 137 00:12:46,975 --> 00:12:48,101 నేను తనని ఊరికే అలా ముట్టుకున్నాను! 138 00:12:48,185 --> 00:12:49,561 -నువ్వు బానే ఉన్నావా? -బానే ఉన్నాను. 139 00:12:50,562 --> 00:12:53,232 ఛ. 140 00:12:53,315 --> 00:12:54,608 -వద్దు... -వెళ్ళమ్మా, మహాతల్లీ! 141 00:12:54,691 --> 00:12:56,068 నేను తనకి ఎటువంటి వాగ్దానాలూ చేయలేదు. 142 00:12:56,151 --> 00:12:58,362 చూడు, మీ ఇద్దరి మధ్యా ఏముందో నాకు తెలీదు. ఏదో ఒకటి తేల్చుకో. 143 00:12:58,445 --> 00:12:59,655 తను పార్టీ గురించి తెలుసుకుంది, అది... 144 00:12:59,738 --> 00:13:01,573 తనతో మాట్లాడు. తను బాధపడుతోంది. 145 00:13:02,115 --> 00:13:05,035 నేను నీకు కాల్ చేస్తాను, సరేనా? మనం మాట్లాడుకుందాం. 146 00:13:11,208 --> 00:13:13,418 అది కనెక్ట్ అయిందా? 147 00:13:15,671 --> 00:13:16,672 మిలాద్? 148 00:13:18,006 --> 00:13:20,175 -లేదు. -ఏంటి? ఏం జరిగింది? ఎందుకు కనెక్ట్ కాలేదు? 149 00:13:20,759 --> 00:13:22,469 ఎందుకంటే అది చాలా ప్రమాదకరం కాబట్టి. 150 00:13:23,428 --> 00:13:27,724 పరవాలేదు. నేనే ఆ పని చేస్తాను. 151 00:13:28,767 --> 00:13:32,104 మర్జాన్ కి కాల్ చేయి. నేను పార్టీకి వెళుతున్నానని చెప్పు. 152 00:13:43,740 --> 00:13:44,867 ఏమంటావు? 153 00:13:44,950 --> 00:13:46,243 అది చాలా ప్రమాదకరం. 154 00:13:46,326 --> 00:13:48,829 లీచ్ కనెక్ట్ చేయాలనుకోవడానికి కారణం తను అక్కడికి వెళ్ళకుండా చేయడం కోసమే. 155 00:13:48,912 --> 00:13:51,248 కాదు, లీచ్ కనెక్ట్ చేయడానికి కారణం మొహమ్మాదిని చంపడం 156 00:13:51,331 --> 00:13:53,250 దాన్ని ప్రమాదంలా చిత్రీకరించడం. 157 00:13:53,333 --> 00:13:56,003 తమార్ అక్కడ ఉండకుండా ఆ పని జరిగితే అది బోనస్ అయి ఉండేది. 158 00:13:56,086 --> 00:13:57,629 ఈ రాత్రికే ఉత్తర కొరియా వాళ్ళతో ఒక ఒప్పందంపై 159 00:13:57,713 --> 00:13:59,464 సంతకం చేయాలని మొహమ్మాది ప్లాన్ వేస్తున్నాడు. 160 00:14:00,048 --> 00:14:02,467 కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా అవసరం. 161 00:14:02,551 --> 00:14:04,303 తనని బయటికి తీసుకురావడమే సమస్య. 162 00:14:04,386 --> 00:14:06,305 అక్కడ పని పూర్తి కాగానే, తను తేలికైన లక్ష్యంగా మారుతుంది. 163 00:14:06,972 --> 00:14:08,932 ఆ నష్టాన్ని భరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. 164 00:14:12,895 --> 00:14:13,896 చెత్తమొహందానా! 165 00:14:22,738 --> 00:14:24,114 ఏం కావాలి? 166 00:14:24,198 --> 00:14:25,490 మాకు మీ సాయం కావాలి. 167 00:14:30,287 --> 00:14:31,747 నా సాయమా? 168 00:14:31,830 --> 00:14:33,874 నా ఒట్టి చేతులతో మిమ్మల్ని చంపకుండా వదిలేయడం మీ అదృష్టం. 169 00:14:33,957 --> 00:14:35,918 నన్ను ముట్టుకోక ముందే మీరు చనిపోతారు. 170 00:14:50,015 --> 00:14:52,392 మీ భాగస్వామి గురించి విని చాలా బాధపడ్డాను. 171 00:14:52,976 --> 00:14:56,772 చావకుండా మిగిలిపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం చాలా కష్టం. 172 00:14:57,272 --> 00:14:58,690 అతని నుండి ఇంకా ఏం ఆశిస్తున్నావు? 173 00:14:58,774 --> 00:15:02,152 మనం చర్చించుకున్నదే. చురుకైన సహకారం. 174 00:15:03,111 --> 00:15:05,864 లేదంటే, ఈ ఫోటోలు మీ బాస్ కు వెళతాయి. 175 00:15:06,698 --> 00:15:10,285 అప్పుడు అరాక్ లో జరుగుతున్న విచారణ టెహ్రాన్ కు చేరుతుంది. 176 00:15:17,167 --> 00:15:19,795 ఉంచుకోండి. ఇలా అయితే తేలిగ్గా ఉంటుంది. 177 00:15:33,183 --> 00:15:34,643 బహుశా అతను కాల్ చేయడేమో! 178 00:15:35,435 --> 00:15:36,728 అతను కాల్ చేస్తాడు. 179 00:15:39,606 --> 00:15:40,816 అతనికి చెప్పిన విషయం నిజమేనా? 180 00:15:42,651 --> 00:15:43,694 ఏంటది? 181 00:15:43,777 --> 00:15:46,738 ఒక వ్యక్తి తన ఇంటినుండి ఒకసారి బయటికి వెళ్ళిపోతే ఇక అతనికి ఇల్లంటూ ఉండదు. 182 00:15:50,242 --> 00:15:51,243 నాకు తెలీదు. 183 00:15:51,326 --> 00:15:52,870 ఎందుకంటే అది నీ ట్రిక్స్ లో ఒక దానిలా అనిపించింది. 184 00:15:55,372 --> 00:15:57,457 వాస్తవానికి దగ్గరగా ఉండే అబద్ధం చెప్పడం. 185 00:16:00,043 --> 00:16:01,628 నేనిక దీన్ని భరించలేకపోతున్నాను. 186 00:16:01,712 --> 00:16:04,089 చూడు, ఇదే నా అసలు స్వభావం. 187 00:16:04,173 --> 00:16:06,341 నేను సాధారణ జీవితం గడపాలని ఎప్పుడూ కలగనలేదు. 188 00:16:06,425 --> 00:16:07,926 నేను అలా ఎప్పుడూ కోరుకోలేదు. 189 00:16:08,010 --> 00:16:11,013 ఇదేమీ ట్రిక్ కాదు. నాకు బాగా తెలిసిన పనినే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 190 00:16:11,096 --> 00:16:12,890 -అందులో నిన్ను ఎవరూ మించలేరు. -లేదు, నేను బెస్ట్ కాదు! 191 00:16:14,224 --> 00:16:15,350 నేను బెస్ట్ కాదు. 192 00:16:16,101 --> 00:16:18,979 ఎందుకంటే, ఒక ఏజెంట్ గా నేను ప్రాథమిక నియమానికి విరుద్ధమైన పని చేశాను. 193 00:16:21,982 --> 00:16:23,650 నా లక్ష్యంతో నేను ప్రేమలో పడ్డాను. 194 00:16:26,570 --> 00:16:28,947 నిన్ను ఇందులోకి లాగాను, నన్ను క్షమించు. 195 00:16:31,033 --> 00:16:32,034 కానీ నిజాయితీగా చెప్పాలంటే… 196 00:16:33,869 --> 00:16:35,245 నన్ను నేను నిలువరించలేకపోయాను. 197 00:16:37,456 --> 00:16:38,957 ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను. 198 00:16:42,503 --> 00:16:45,130 ఐ లవ్ యు, నీకు ఎలాంటి హాని జరగడం నాకు ఇష్టం లేదు. 199 00:16:56,391 --> 00:16:58,393 -హేయ్. -హేయ్. 200 00:16:58,477 --> 00:16:59,770 ఈయన మిస్టర్ కమాలి. 201 00:16:59,853 --> 00:17:01,563 సెక్యూరిటీ భాధ్యులు. 202 00:17:02,397 --> 00:17:04,733 మా నాన్న విల్లాలోకి అనుమతి ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. 203 00:17:04,816 --> 00:17:06,609 అందుకే వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. 204 00:17:07,194 --> 00:17:10,446 ఈ సమావేశాన్ని త్వరగా ముగిస్తానని మిస్టర్ కమాలి హామీ ఇచ్చారు. 205 00:17:10,531 --> 00:17:11,531 అవునా? 206 00:17:12,281 --> 00:17:13,367 తప్పకుండా. 207 00:17:14,076 --> 00:17:15,327 ఏవో కొన్ని మామూలు ప్రశ్నలు. 208 00:17:16,161 --> 00:17:17,371 దయచేసి నాతో రండి. 209 00:17:36,932 --> 00:17:38,100 తమార్ రబిన్యాన్. 210 00:17:39,685 --> 00:17:41,895 నా ఉద్దేశాలు ఏమై ఉంటాయని ఆలోచిస్తున్నావా, హా? 211 00:17:42,896 --> 00:17:45,566 మీరు ఏదైనా చేయాలని అనుకుంటే, ఈ పాటికి చేసేసి ఉండేవారు. 212 00:17:45,649 --> 00:17:46,775 కావొచ్చు. 213 00:17:47,359 --> 00:17:49,027 లేదా సహనానికి కూడా హద్దులు ఉంటాయి. 214 00:17:49,945 --> 00:17:51,905 ఒక వ్యక్తి హద్దుల్ని కొంతవరకు మాత్రమే పరీక్షించవచ్చు. 215 00:17:54,074 --> 00:17:56,076 నా భాగస్వామి అలీ నీ గురించి పసిగట్టాడు. 216 00:17:57,911 --> 00:17:58,912 దాదాపుగా. 217 00:18:00,372 --> 00:18:01,665 నువ్వు దాదాపు దొరికిపోయావు. 218 00:18:02,958 --> 00:18:04,168 అతనికి ఏం జరిగింది? 219 00:18:05,794 --> 00:18:09,464 ఎంత కోపం. నీ కోపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 220 00:18:09,548 --> 00:18:10,883 నాకొక అత్తయ్య ఉండేది. 221 00:18:12,050 --> 00:18:13,260 మీకు గుర్తుండే ఉంటుంది. 222 00:18:14,553 --> 00:18:16,096 మీరు తనని అరెస్ట్ చేశారు, ఉరి తీశారు. 223 00:18:16,180 --> 00:18:18,724 అందులో తప్పు ఎవరిది? ఆమెని ఇందులోకి లాగింది నువ్వే. 224 00:18:18,807 --> 00:18:21,101 -ఆమె అమాయకురాలు. -ఎవరూ అమాయకులు కాదు! 225 00:18:21,185 --> 00:18:22,769 నీకు ఏం జరిగినా కూడా అందుకు అర్హురాలివే. 226 00:18:22,853 --> 00:18:23,854 నా దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళనుండి 227 00:18:23,937 --> 00:18:25,814 నా దేశాన్ని రక్షించడం కోసం నేను ఏం చేయాలో అదే చేస్తున్నాను. 228 00:18:25,898 --> 00:18:27,274 అలాగే నేను కూడా! 229 00:18:34,531 --> 00:18:40,162 చూడు, నన్ను అరెస్ట్ చేస్తారన్న భయం లేదు, 230 00:18:40,245 --> 00:18:41,413 చనిపోతానన్న భయం లేదు. 231 00:18:42,539 --> 00:18:44,249 నా భార్య కోసం కాకపోయి ఉంటే, నేను… 232 00:18:49,213 --> 00:18:50,297 మరోపక్క, 233 00:18:51,548 --> 00:18:52,883 ఒక వ్యక్తికి తన బాధ్యత, 234 00:18:53,759 --> 00:18:55,761 గౌరవం తప్ప విలువైనది ఏముంటుంది? 235 00:19:00,224 --> 00:19:04,019 నేను నీతో కలిసి పనిచేస్తే, నా జీవితం మొత్తం ఒక అబద్ధం అవుతుంది. 236 00:19:04,102 --> 00:19:05,521 అది నిజం కాదు. 237 00:19:07,689 --> 00:19:11,443 నేను ఇక్కడే పుట్టాను. నా కుటుంబం కూడా ఇక్కడి నుండే వచ్చింది. 238 00:19:12,027 --> 00:19:16,240 మా బాష, మా సంస్కృతి. నేను ప్రేమించిన వ్యక్తి కూడా ఇక్కడివాడే. 239 00:19:17,241 --> 00:19:19,451 కొన్ని సందర్భాలు ఉంటాయి, ఇది కూడా అలాంటిదే, 240 00:19:19,535 --> 00:19:21,954 ఇలాంటి సందర్భంలో ప్రతిఘటించడమే బాధ్యత, గౌరవం అవుతుంది. 241 00:19:22,037 --> 00:19:24,873 జనరల్ మొహమ్మాది ఈ దేశాన్ని ఎటు తీసుకువెళుతున్నాడో మీకు తెలుసు. 242 00:19:28,961 --> 00:19:30,921 విశ్వాసం నిండిన యువ ఏజెంట్. 243 00:19:31,630 --> 00:19:33,131 మాటలను తూటాల్లా పేల్చగలదు, 244 00:19:33,215 --> 00:19:38,554 తన సొంత దేశానికి ద్రోహం చేయమని ఒక ఇంటలిజెన్స్ ఆఫీసర్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. 245 00:19:40,973 --> 00:19:43,559 నా గురించి అంత తక్కువగా అంచనా వేశావా? 246 00:20:01,994 --> 00:20:03,579 అయితే అంతా బాగా ఉన్నట్లేనా? 247 00:20:08,041 --> 00:20:09,710 అంతా బాగానే ఉంది. 248 00:20:10,919 --> 00:20:11,920 సరదాగా గడపండి. 249 00:20:43,452 --> 00:20:45,537 మీరు ఫోన్ వాడుతున్నందుకు సంతోషం. 250 00:20:45,621 --> 00:20:47,039 నేను ఈ పని చేయాలి అంటే, 251 00:20:47,122 --> 00:20:50,292 మీరు ఆ పని ఖచ్చితంగా పూర్తి చేస్తారని నాకు భరోసా ఇవ్వాలి. 252 00:20:50,375 --> 00:20:51,543 ఏంటి మీ ఉద్దేశం? 253 00:20:51,627 --> 00:20:54,046 -మీ చదరంగపు ఆటలో ఇదికూడా ఒకటైతే... -అలాంటిది కాదు. 254 00:20:54,129 --> 00:20:55,881 -ఇది జరుగుతోంది. -జరగడం మంచిది. 255 00:20:55,964 --> 00:20:59,218 ఎందుకంటే నేను దొరికిపోయే పరిస్థితి వస్తే, మిమ్మల్ని కూడా నాతోపాటు పట్టిస్తాను. 256 00:21:13,732 --> 00:21:15,901 అయితే మీరు కార్ రేసుల్లో పాల్గొనేది ఇక్కడన్నమాట? 257 00:21:16,401 --> 00:21:18,153 ఈ దేశంలో ఉన్న గొప్ప విషయాల్లో ఇదికూడా ఒకటి. 258 00:21:19,655 --> 00:21:20,656 రెడీనా? 259 00:21:59,444 --> 00:22:01,989 హేయ్, సినా. నా పేపర్లు చూడాలా? 260 00:22:02,072 --> 00:22:06,201 లేదు, సర్. కానీ నేను ఆవిడ పేపర్లు చూడాలి. మీ ఐడి చూపించండి, మేడమ్. 261 00:22:06,994 --> 00:22:08,078 సారీ. 262 00:22:11,623 --> 00:22:12,791 థాంక్యూ. 263 00:22:17,588 --> 00:22:19,131 మిస్ అన్సారి, నేను మీ పర్స్ కూడా చెక్ చేయాలి. 264 00:22:21,008 --> 00:22:22,009 ఏమన్నారు? 265 00:22:22,092 --> 00:22:25,429 సినా, రిలాక్స్, హా? ఆమెకి ఇప్పటికే ఆమోదం లభించింది. 266 00:22:25,512 --> 00:22:29,224 రేపటికల్లా ఆఫ్ఘన్ బోర్డర్లో ఉండాలని అనుకోవట్లేదు కదా, ఏమంటావ్? 267 00:22:29,308 --> 00:22:31,935 లేదు, సర్. వెళ్ళండి. ఈరోజు బాగా గడపండి. 268 00:22:32,019 --> 00:22:33,270 బై. థాంక్యూ. 269 00:22:46,909 --> 00:22:48,410 ఏంటది? 270 00:22:52,748 --> 00:22:54,416 నమ్మలేకపోతున్నా. 271 00:22:55,667 --> 00:22:56,752 ఏంటి? 272 00:22:56,835 --> 00:22:58,253 ఆయన ఇంకో కారు తయారుచేశారు. 273 00:23:00,714 --> 00:23:01,715 ఓరి దేవుడా! 274 00:23:01,798 --> 00:23:04,426 దీనితో పోల్చితే, బెట్టీ ధాన్యం బండినిలాగే గాడిదలాగా ఉంటుంది. 275 00:23:04,510 --> 00:23:06,011 దీంతో ఆయన నన్ను తేలిగ్గా ఓడిస్తారు! 276 00:23:06,094 --> 00:23:08,430 పేమాన్? నా బంగారు కొండా! 277 00:23:09,139 --> 00:23:10,265 నువ్విక్కడ ఉన్నావని వాళ్ళు చెప్పారు. 278 00:23:10,349 --> 00:23:12,601 నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది, డార్లింగ్. 279 00:23:14,561 --> 00:23:17,064 నిన్ను కలిసినందుకు కూడా సంతోషం. నా పేరు ఫాతెమా. 280 00:23:17,147 --> 00:23:19,441 నాక్కూడా సంతోషంగా ఉంది, మేడమ్. నాపేరు లేలా. 281 00:23:19,525 --> 00:23:22,611 -మొత్తానికి ఇరాన్ నీకు బాగానే కలిసి వచ్చిందనుకుంటా. -అమ్మా. 282 00:23:22,694 --> 00:23:27,032 కానీ ఏంటిది? కొత్త కారు గురించి నాన్న ఏమీ చెప్పలేదే. 283 00:23:27,115 --> 00:23:28,951 ఆయన పిచ్చి పట్టినట్లు దీనికోసం పనిచేశారు. 284 00:23:29,034 --> 00:23:32,246 ఆయన ప్రేమలో ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని నడిపేవారు. 285 00:23:33,872 --> 00:23:36,792 ఎలాంటి పనికిమాలిన విషయాల మీద సమయం వెచ్చిస్తారో చూశావా? 286 00:23:38,126 --> 00:23:41,797 పద. వెళ్లి మన అతిథులని సరిగ్గా పలకరిద్దాం. 287 00:23:43,257 --> 00:23:44,424 త్వరగా. 288 00:23:47,469 --> 00:23:48,637 వెళ్దాం పద. 289 00:23:48,720 --> 00:23:50,430 ప్రతి ఒక్కరూ నిన్ను చూడాలని తపిస్తున్నారు, పేమాన్. 290 00:23:50,514 --> 00:23:52,724 నాకో సాయం చేయి, దయచేసి ఎవరి పేర్లూ మర్చిపోకు. 291 00:23:54,977 --> 00:23:56,603 ఇల్లు చాలా అందంగా ఉంది. 292 00:23:57,938 --> 00:23:59,314 డిజైన్ అద్భుతంగా ఉంది. 293 00:24:00,023 --> 00:24:01,900 నీకు మంచి కళా దృష్టి ఉంది. 294 00:24:02,484 --> 00:24:03,569 మీ ఆంటీలు అక్కడున్నారు. 295 00:24:04,820 --> 00:24:06,363 -అవును. -హలో. 296 00:24:06,446 --> 00:24:11,869 వచ్చావా, పేమాన్! నీ అత్తని హత్తుకో. నీకు స్వాగతం. 297 00:24:12,661 --> 00:24:14,496 -పేమాన్, ఎలా ఉన్నావు? -ఆంటీ, తను నా ఫ్రెండ్ లేలా. 298 00:24:14,580 --> 00:24:15,956 -హలో. -లేలా, తను మా ఆంటీ జోహ్రా. 299 00:24:16,039 --> 00:24:18,750 ఓహ్, ఫ్రెండా! ఎలా ఉన్నావు? 300 00:24:19,418 --> 00:24:21,545 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 301 00:24:22,337 --> 00:24:24,214 -మిస్ లేలా. -నిన్ను కలిసినందుకు సంతోషం. 302 00:24:24,298 --> 00:24:26,049 హలో, మై డియర్. స్వాగతం. 303 00:24:26,133 --> 00:24:27,509 మీ ఇల్లే అనుకోమ్మా. 304 00:24:33,348 --> 00:24:35,475 ఆయన వచ్చారు. జనరల్ వచ్చేశారు. 305 00:24:37,561 --> 00:24:40,397 బాడీ గార్డ్స్ అవకాశం ఇస్తే నేను వెళ్లి కాశింకి హలో చెబుతాను. 306 00:24:59,041 --> 00:25:00,250 మనకో సమస్య వచ్చింది. 307 00:25:01,627 --> 00:25:05,881 మొహమ్మాది బెట్టీని నడపడం లేదు. ఆయనొక కొత్త డ్రిఫ్ట్ కారుని నిర్మించాడు. 308 00:25:07,424 --> 00:25:09,092 అరె ఛ, మొహమ్మాది. 309 00:25:11,178 --> 00:25:13,055 ఓకే. చూడు, మంచి విషయం ఏంటంటే, 310 00:25:13,138 --> 00:25:14,806 ఇటువంటి కార్లన్నీ మామూలు జపనీస్ మోడల్స్ పై ఆధారపడి ఉంటాయి. 311 00:25:14,890 --> 00:25:16,975 కాబట్టి ఆ కారుకి లీచ్ కనెక్ట్ చేయడానికి సమస్య ఉండకపోవచ్చు, 312 00:25:17,059 --> 00:25:18,977 ముఖ్యంగా నేను చేసిన మార్పుల అనంతరం. 313 00:25:19,061 --> 00:25:21,063 నువ్వు అక్కడికి వెళ్ళాక ఆ కారు గ్రిల్ ఫోటో పంపించు. 314 00:25:21,146 --> 00:25:22,189 నేను వెళుతున్నాను. 315 00:25:48,215 --> 00:25:51,468 దొరికింది. మన అదృష్టం. దీన్ని కనెక్ట్ చేయడం సులభమే. 316 00:26:12,781 --> 00:26:14,491 -ఆన్లైన్ లో ఉందా? -వెతుకుతున్నా. 317 00:26:18,203 --> 00:26:19,705 కారుతో జాగ్రత్త. 318 00:26:22,040 --> 00:26:23,834 -మిలాద్? -ఇంకా వెతుకుతూనే ఉంది. 319 00:26:24,960 --> 00:26:26,044 రండి, రండి. 320 00:26:28,881 --> 00:26:30,174 నువ్వు దాన్ని తీసుకురా. 321 00:26:31,884 --> 00:26:33,886 ఓహ్, హమ్మయ్య. 322 00:26:35,345 --> 00:26:36,805 మీరు నాకు సాయం చేయొచ్చు కదా. 323 00:26:37,556 --> 00:26:38,599 ఏం జరిగింది? 324 00:26:38,682 --> 00:26:43,020 నేనిక్కడికి వచ్చే దారిలో నా చెవిపోగు పడిపోయింది. అచ్చం దీనిలా ఉంటుంది. 325 00:26:44,646 --> 00:26:47,107 కారులో ఎక్కడో పడిపోయి ఉంటుంది. 326 00:26:52,946 --> 00:26:54,072 ఎక్కడ పోగొట్టుకున్నారు? 327 00:26:55,866 --> 00:26:57,034 ఇక్కడే ఎక్కడో ఉండాలి. 328 00:27:02,873 --> 00:27:04,249 నాకు ఏమీ కనిపించడం లేదు. 329 00:27:05,792 --> 00:27:07,878 బాగుంది. బాగుంది. నాకు ఐ.పి దొరికింది. 330 00:27:08,879 --> 00:27:10,047 కనెక్షన్ నిలకడగానే ఉన్నట్లుంది. 331 00:27:11,006 --> 00:27:12,633 అది ఇక్కడ లేదు… 332 00:27:14,384 --> 00:27:16,345 ఆవిడ ఎక్కడ పడేసుకుందో ఎవరికి తెలుసు. 333 00:27:17,137 --> 00:27:18,597 ఏంటిది? 334 00:27:19,765 --> 00:27:20,891 నాకు దొరికింది. 335 00:27:22,809 --> 00:27:26,480 హమ్మయ్య! మీరు నన్ను రక్షించారు. 336 00:27:27,064 --> 00:27:28,357 వెల్కమ్. 337 00:27:28,440 --> 00:27:29,608 చాలా థాంక్స్. 338 00:27:39,493 --> 00:27:41,078 దీన్ని బయటికి తీసుకువెళ్ళు. 339 00:27:41,161 --> 00:27:42,287 లేలా, డియర్. 340 00:27:43,038 --> 00:27:46,792 ఇక్కడున్నావా! నీకోసం చూస్తున్నాను. 341 00:27:49,294 --> 00:27:51,421 ఇన్నాళ్ళ తర్వాత వాడు తిరిగి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. 342 00:27:52,172 --> 00:27:53,549 మీరెలా ఫీలవుతున్నారో నాకు తెలుసు. 343 00:27:55,259 --> 00:27:57,052 నువ్వు, మీ అమ్మ చనువుగా ఉండేవారా? 344 00:27:59,054 --> 00:28:02,182 చాలా చనువుగా. తనని మిస్సవుతున్నాను. 345 00:28:02,850 --> 00:28:04,768 తను కతార్ లో ఉంటుంది. 346 00:28:04,852 --> 00:28:06,270 పేమాన్ నిన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. 347 00:28:08,480 --> 00:28:10,148 తను ఇక్కడికి వచ్చినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. 348 00:28:10,232 --> 00:28:11,942 నాకు సంతోషంగా ఉంది. 349 00:28:12,025 --> 00:28:14,361 నీకు చెప్పాడో లేదో నాకు తెలీదు, 350 00:28:14,444 --> 00:28:17,531 కానీ ఇరాన్ తిరిగి వచ్చినందుకు తను సంతోషంగా లేడు. 351 00:28:23,829 --> 00:28:26,164 తను ఏదో విధంగా అలవాటుపడతాడు. 352 00:28:27,082 --> 00:28:28,917 పేమాన్ తెలివిగలవాడు. 353 00:28:30,460 --> 00:28:31,920 నిన్ను కనిపెట్టాడు. 354 00:28:32,421 --> 00:28:34,381 అది మంచి పరిణామం. 355 00:28:36,675 --> 00:28:37,801 బాగా చెప్పారు. 356 00:28:38,927 --> 00:28:40,596 మనం బయటికి వెళదామా? 357 00:28:43,807 --> 00:28:45,267 నేను వెంటనే వస్తాను. 358 00:28:46,351 --> 00:28:47,519 బాత్రూం ఎక్కడ ఉంది? 359 00:29:08,540 --> 00:29:10,626 దయచేసి అందరూ నేను చెప్పేది వినండి. 360 00:29:10,709 --> 00:29:13,754 మా అబ్బాయి పేమాన్ తిరిగి వచ్చిన సందర్భాన్ని వేడుక జరుపుకునేందుకు, అతన్ని స్వదేశానికి 361 00:29:13,837 --> 00:29:16,089 ఆహ్వానించేందుకు మీరందరూ ఇక్కడికి రావడం 362 00:29:16,173 --> 00:29:17,799 చాలా సంతోషంగా ఉంది. 363 00:29:20,552 --> 00:29:22,137 పేమాన్, బాబూ, ఇక్కడికి రా. 364 00:29:23,680 --> 00:29:26,058 పేమాన్ విదేశంలో కూడా విజయవంతం అయ్యాడు, 365 00:29:26,141 --> 00:29:30,312 కానీ తను తన ఇంటికి వచ్చి, తన కుటుంబంతో పాటు ఉండాలని, విప్లవంలో తన వంతు భాగస్వామ్యాన్ని 366 00:29:30,395 --> 00:29:33,357 నిర్వర్తించాలనే దేశభక్తియుత నిర్ణయం తీసుకున్నాడు. 367 00:29:39,238 --> 00:29:41,323 అతని తరమే మన భవిష్యత్తు. 368 00:29:42,032 --> 00:29:44,493 కానీ మన ముసలివాళ్ళు ఇప్పుడే ఎక్కడికీ వెళ్ళబోవడం లేదు. 369 00:29:44,576 --> 00:29:49,039 అయితే, అత్యవసర ప్రభుత్వ కారణాల రీత్యా, నేను నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించాల్సి వస్తోంది. 370 00:29:49,957 --> 00:29:51,458 కానీ మీరెవరూ పట్టించుకోరని నాకు తెలుసు. 371 00:29:53,210 --> 00:29:56,755 పేమాన్ యువకుడైనప్పటి నుండీ, వాడికి కార్లంటే చాలా పిచ్చి. 372 00:29:56,839 --> 00:29:57,923 ఆ పిచ్చి ఎక్కడినుండి వచ్చిందో 373 00:29:58,006 --> 00:30:00,676 మీ అందరికీ తెలుసు. 374 00:30:01,927 --> 00:30:02,928 వాటిని తీసుకురండి. 375 00:30:05,097 --> 00:30:08,600 మేము నిర్మించిన కార్లు అత్యంత వేగంగా, శక్తివంతంగా పనిచేస్తాయి, 376 00:30:08,684 --> 00:30:11,562 స్వదేశీ చాతుర్యానికి ప్రతీక. 377 00:30:16,066 --> 00:30:18,026 మీలో కొందరికి బెట్టీ తెలుసు. 378 00:30:18,819 --> 00:30:20,779 కానీ ఇక్కడ మనకోసం కొత్తది సిద్ధంగా ఉంది. 379 00:30:21,905 --> 00:30:24,408 దాని పేరు షార్జాద్. 380 00:30:25,951 --> 00:30:27,828 నువ్వు ఏమంటావ్, పేమాన్? 381 00:30:28,704 --> 00:30:31,623 మీరు ఆ కారుతో నన్ను చిటికెలో ఓడించగలరని అనిపిస్తోంది. 382 00:30:32,916 --> 00:30:34,376 కానీ, బాబూ… 383 00:30:35,544 --> 00:30:37,838 ఇది నీ కారు. 384 00:30:39,047 --> 00:30:40,048 ఏంటి? 385 00:30:40,132 --> 00:30:43,635 కాబట్టి, ఈసారి నా చేతిలో ఓడిపోయి ఏదో ఒక వంక చెబితే కుదరదు! 386 00:30:44,261 --> 00:30:45,470 ఐ లవ్ యు. థాంక్యూ. 387 00:30:50,934 --> 00:30:53,020 మన స్నేహితులు డ్రోన్ ని లాంచ్ చేయబోతున్నారు, 388 00:30:53,103 --> 00:30:55,063 మన సొంత మిలిటరీ పరిశ్రమ రూపొందించింది, 389 00:30:55,147 --> 00:30:58,525 కాబట్టి మీరందరూ లైవ్ లో మమ్మల్ని స్క్రీన్ మీద చూడవచ్చు. 390 00:30:59,276 --> 00:31:00,527 మొదలుపెడదాం! 391 00:31:01,862 --> 00:31:03,071 మనకో సమస్య వచ్చింది. 392 00:31:03,155 --> 00:31:05,073 నువ్వు ఆ డ్రోన్ గురించి మాట్లాడుతున్నట్లయితే, అది సమస్యేమీ కాదు. 393 00:31:05,157 --> 00:31:07,367 నేను దాని సిగ్నల్ ని లాక్ చేశాను. అది చూడగలిగే అంతటినీ నేను చూడగలను. 394 00:31:07,451 --> 00:31:09,745 వాళ్ళు కార్లు మార్చుకున్నారు. 395 00:31:09,828 --> 00:31:11,455 చివరికి మొహమ్మాది బెట్టీనే నడుపుతున్నాడు. 396 00:31:12,414 --> 00:31:13,916 జాగ్రత్తగా ఉండు. 397 00:31:23,634 --> 00:31:25,093 సరే, ఇక బయలుదేరదాం! 398 00:31:25,177 --> 00:31:26,512 నేను వస్తున్నాను. 399 00:31:36,313 --> 00:31:37,564 మర్జాన్ కి కాల్ చేయి. 400 00:31:38,065 --> 00:31:39,650 మన పరిస్థితి ఎలా ఉంది? 401 00:31:39,733 --> 00:31:41,818 అంటే మనం మొహమ్మాది కారుని కంట్రోల్ చేయలేం. 402 00:31:41,902 --> 00:31:43,070 సరే, చూడండి. 403 00:31:44,446 --> 00:31:45,781 నేను డ్రోన్ ని కనెక్ట్ చేస్తున్నాను. 404 00:31:47,115 --> 00:31:48,659 కార్లు బయలుదేరాయి. 405 00:32:50,888 --> 00:32:54,808 ఎవరైనా ఐడియా ఇస్తారా? సృజనాత్మకంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. 406 00:33:26,840 --> 00:33:28,008 నాకో ఐడియా వచ్చింది… 407 00:33:28,717 --> 00:33:31,470 పేమాన్ కారుని ఉపయోగించి అతని కారుని గుద్ది, రోడ్డు అంచుమీది నుండి పడిపోయేలా చేయగలను. 408 00:33:31,553 --> 00:33:32,554 ఏంటి? 409 00:33:33,055 --> 00:33:34,389 మిలాద్, నీకేమైనా పిచ్చా? 410 00:33:36,600 --> 00:33:37,643 అలా చేయద్దు, మిలాద్. 411 00:33:37,726 --> 00:33:39,770 -యులియా, అర్థమయిందా? -అయింది. 412 00:33:47,819 --> 00:33:48,862 మిలాద్, అలా చేయద్దు. 413 00:33:48,946 --> 00:33:51,114 పణంగా పెట్టాల్సినవి చాలా ఉన్నాయి, అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 414 00:33:51,198 --> 00:33:52,449 -నిర్ణయం ఏంటి? -మిలాద్, 415 00:33:52,533 --> 00:33:54,826 ఈ ప్లాన్ ఖచ్చితంగా పూర్తి చేయగలవని నీకు నమ్మకం ఉందా? 416 00:33:54,910 --> 00:33:57,204 మిలాద్, దయచేసి అలా చేయొద్దని అడుగుతున్నాను. 417 00:33:57,287 --> 00:34:00,415 ఈ వ్యవస్థ అందుకోసం రూపొందలేదని నీకు తెలుసు. అనవసరంగా పేమాన్ ని చంపుతావు. 418 00:34:07,840 --> 00:34:09,550 -మిలాద్? నీకు ఖచ్చితంగా నమ్మకం... -ఉంది. 419 00:34:09,632 --> 00:34:10,926 అవును. నేను చేయగలను. 420 00:34:11,009 --> 00:34:12,636 మిలాద్, నువ్విలా చేయడానికి ఒప్పుకోను. 421 00:34:15,222 --> 00:34:16,598 మర్జాన్, నువ్వు ఏమంటావు? 422 00:34:16,681 --> 00:34:18,391 మనకు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. 423 00:34:19,643 --> 00:34:21,770 సరే. అనుకున్నదే చేద్దాం. 424 00:34:21,853 --> 00:34:23,063 మిలాద్, అర్థమయిందా? 425 00:34:23,146 --> 00:34:24,523 సరే, నేను చేస్తున్నాను. 426 00:34:24,606 --> 00:34:26,024 మిలాద్, నేను చెప్పేది విను. 427 00:34:26,108 --> 00:34:27,943 చెప్పేది విను. నీతోనే మాట్లాడుతున్నాను. 428 00:34:28,025 --> 00:34:29,027 తొందరపడి... 429 00:34:30,487 --> 00:34:31,989 చెప్పేది వింటున్నావా? 430 00:34:37,034 --> 00:34:38,579 బ్రేక్ డిజేబుల్ అయింది పెండింగ్ 431 00:34:40,789 --> 00:34:42,248 ఇప్పుడు చూడండి. 432 00:34:47,545 --> 00:34:48,880 ఛ! 433 00:34:49,380 --> 00:34:52,259 మొహమ్మాదిని మిస్సయ్యాను. రాబోయే మలుపులో అతన్ని నెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. 434 00:36:53,005 --> 00:36:55,007 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ