1 00:00:01,043 --> 00:00:04,086 ఈ సిరీస్ లో చిత్రించిన పాత్రలూ, సంఘటనలన్నీ కూడా పూర్తిగా కల్పితం. 2 00:00:04,171 --> 00:00:06,757 వాస్తవ సంఘటనలు, జీవించిన లేదా మరణించిన వ్యక్తులతో ఎటువంటి సారూప్యత ఉన్నా 3 00:00:06,840 --> 00:00:07,925 అది కేవలం యాదృశ్చికమే. 4 00:00:35,118 --> 00:00:37,913 తమార్, చెప్పేది విను. మొహమ్మాది అక్కడికి వస్తున్నాడు. 5 00:00:37,996 --> 00:00:40,290 వెంటనే అక్కడినుండి బయలుదేరు! 6 00:01:30,048 --> 00:01:31,425 వాడు చనిపోయాడా? 7 00:01:35,220 --> 00:01:37,848 నువ్వే వాడ్ని చంపావు! నువ్వే వాడ్ని చంపావు! 8 00:01:37,931 --> 00:01:38,932 నువ్వే వాడ్ని చంపావు! 9 00:01:39,516 --> 00:01:40,934 నా బంగారం… 10 00:01:42,144 --> 00:01:43,187 నువ్వే వాడ్ని చంపావు! 11 00:01:44,021 --> 00:01:45,022 శాంతించు బంగారం. 12 00:02:08,252 --> 00:02:10,255 నాకిక ఈ జీవితమే వద్దు. 13 00:02:10,339 --> 00:02:13,217 -నాకు బతకాలని లేదు. -ఇక్కడికి రా. 14 00:02:13,300 --> 00:02:14,968 దేవుడా, నాకు సాయం చేయి. 15 00:02:24,061 --> 00:02:27,606 క్షమించండి, కానీ మీరందరూ ఒక క్రమ పద్ధతిలో ఇక్కడినుండి వెళ్లిపోవాలి. 16 00:02:27,689 --> 00:02:30,025 అందరికీ థాంక్యూ. మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. 17 00:02:34,446 --> 00:02:35,280 చెప్పు? 18 00:02:35,364 --> 00:02:37,449 ఫరాజ్, నేను ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళుతున్నాను. 19 00:02:40,410 --> 00:02:42,120 సరే, ఎంత ఘోరం జరిగింది. 20 00:02:42,204 --> 00:02:45,207 ఎక్కడో తేడాగా అనిపిస్తోంది. ఆ అబ్బాయి అద్భుతమైన డ్రైవర్. 21 00:02:47,417 --> 00:02:49,711 అయితే ఏమంటారు? 22 00:02:50,587 --> 00:02:54,383 అది ప్రమాదం కాదనిపిస్తోంది. అలాగే అలీ కూడా ఆత్మహత్య చేసుకోలేదు. 23 00:02:54,967 --> 00:02:56,176 కానీ ఇప్పుడు అలీ చనిపోయాడు కాబట్టి, 24 00:02:56,260 --> 00:02:58,554 మొసాద్ కి సంబంధించి మీరే టాప్ ఎక్స్పర్ట్. 25 00:02:58,637 --> 00:03:00,264 నాకు మీ సాయం కావాలి. 26 00:03:01,682 --> 00:03:02,766 అలాగే సర్. 27 00:03:03,642 --> 00:03:04,643 ఖచ్చితంగా. 28 00:03:08,772 --> 00:03:11,024 …రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కి 29 00:03:11,108 --> 00:03:12,860 కొత్తగా నియమితులైన కమాండర్ ఇన్ చీఫ్, 30 00:03:12,943 --> 00:03:18,282 సంతాపం తెలుపుతూ సుప్రీమ్ లీడర్ ఆఫీసు ప్రకటన విడుదల చేసింది. 31 00:03:18,949 --> 00:03:20,701 పేమాన్ మొహమ్మాది… 32 00:03:23,620 --> 00:03:24,788 ఎందుకు? 33 00:03:25,372 --> 00:03:26,874 ఆ పని చేయొద్దని నిన్ను బతిమాలుకున్నాను కదా. 34 00:03:26,957 --> 00:03:28,125 తమార్, అదే సరైన పని. 35 00:03:28,208 --> 00:03:29,918 నువ్వొక అమాయకుడిని చంపావు. 36 00:03:30,002 --> 00:03:31,753 ఆ కుటుంబంలో ఏ ఒక్కరూ అమాయకులు కాదు! 37 00:03:32,421 --> 00:03:34,214 అవును, ఎందుకంటే అతను నా మీద మనసు పడ్డాడు. 38 00:03:34,298 --> 00:03:36,258 తప్పుడు కారుకి లీచ్ బిగించింది నువ్వే కదా. 39 00:03:36,341 --> 00:03:39,553 మిలాద్ నా ఆదేశాల్ని పాటిస్తున్నాడు. తప్పు జరిగి ఉంటే, అది నాది. 40 00:03:39,636 --> 00:03:42,431 మీరు వద్దని ఎందుకు చెప్పలేదు? అది పనిచేయదని మీకు తెలుసు కదా. 41 00:03:44,516 --> 00:03:45,517 అతను వచ్చాడు. 42 00:04:06,038 --> 00:04:08,999 అయితే, తర్వాత ఏం జరుగుతుంది? 43 00:04:09,666 --> 00:04:11,210 మీ మెదడు ఏమంటోంది? 44 00:04:11,293 --> 00:04:13,837 -ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలూ జరగలేదు. -మీరు అతన్ని ప్రాణాలతో వదిలేస్తారు. 45 00:04:20,594 --> 00:04:24,640 ఈరోజు జరిగింది ప్రమాదం కాదని వాళ్ళు కనిపెడతారు. 46 00:04:25,432 --> 00:04:28,268 త్వరలోనే, వాళ్ళు మిగిలిన విషయాలు కూడా తెలుసుకుంటారు. 47 00:04:28,894 --> 00:04:31,688 ఆ తర్వాత, నన్ను ఉరి తీస్తారు. 48 00:04:31,772 --> 00:04:35,108 మిమ్మల్ని, నాహిదాని ఈ దేశం నుండి తప్పించడానికి ప్రయత్నిస్తాం. 49 00:04:35,192 --> 00:04:36,735 నన్ను అవమానించద్దు. 50 00:04:36,818 --> 00:04:38,403 నేనిప్పుడే చెబుతున్నాను. 51 00:04:38,487 --> 00:04:42,908 మీరు ఆ పని పూర్తి చేయకపోతే, మీలో ఏ ఒక్కరూ ఇరాన్ ప్రాణాలతో వదలరు. 52 00:04:42,991 --> 00:04:45,369 బెదిరింపులకి ఇది సమయం కాదు, ఫరాజ్. 53 00:04:45,911 --> 00:04:47,788 మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. 54 00:04:53,210 --> 00:04:55,754 రేపు అంత్యక్రియలకు ముందు, 55 00:04:56,755 --> 00:04:59,424 మొహమ్మాది ఇంటి దగ్గర కుటుంబసభ్యులు, స్నేహితులు సంతాపం తెలపడానికి వస్తారు. 56 00:05:00,467 --> 00:05:03,804 అక్కడ మొసాద్ కార్యకలాపాలు జరగకుండా చూసే బాధ్యత నాకు అప్పగించారు. 57 00:05:04,304 --> 00:05:07,474 విల్లా బయట ఉన్న పూల్ హౌస్ లో పేమాన్ శరీరాన్ని ఉంచుతారు. 58 00:05:08,058 --> 00:05:11,895 ఏదో ఒక సమయంలో, మొహమ్మాది తన కొడుకుతో ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు. 59 00:05:12,729 --> 00:05:14,648 అదే మన అవకాశం. 60 00:05:15,816 --> 00:05:19,695 ఒక అండర్ గ్రౌండ్ మార్గం ఉంది. అది నేరుగా అతని దగ్గరికి తీసుకువెళుతుంది. 61 00:05:27,327 --> 00:05:28,328 మీరేమంటారు? 62 00:05:30,080 --> 00:05:32,165 ఇప్పుడు వెనకడుగు వేయలేనంత దూరం వచ్చాం. 63 00:05:41,758 --> 00:05:42,759 మంచిది. 64 00:05:45,470 --> 00:05:46,638 నేను చేస్తాను. 65 00:05:47,723 --> 00:05:50,017 సరే అయితే. నేను టెల్ అవీవ్ కి కాల్ చేస్తాను. 66 00:05:59,401 --> 00:06:01,111 వాళ్ళు వెనకాడతారు. 67 00:06:01,195 --> 00:06:03,572 ఇప్పుడు కాకపోయినా, ఆఖరి నిమిషంలో అయినా. 68 00:06:05,741 --> 00:06:09,161 ఒకవేళ వాళ్ళు వెనకాడినా కూడా, ఆ వెధవ చచ్చి తీరాలి. 69 00:06:09,244 --> 00:06:11,205 మనకోసం, ఇరాన్ కోసం. 70 00:06:12,956 --> 00:06:17,127 కొడుకు అంత్యక్రియల సమయంలో అతనిపై దాడి చేయడం అనేది దౌత్యపరంగా ఒక పీడకల అవుతుంది. 71 00:06:17,211 --> 00:06:19,087 చిన్న కారణాలతో కూడా యుద్ధాలు జరిగాయి. 72 00:06:19,588 --> 00:06:22,216 పేమాన్ ఎలా చనిపోయాడో సెపా కనిపెట్టిన వెంటనే, 73 00:06:22,299 --> 00:06:25,177 మొహమ్మాది దరిదాపుల్లోకి వెళ్ళడానికి మనకు మరో అవకాశం ఎప్పటికీ దొరకదు. 74 00:06:25,260 --> 00:06:26,345 అతను కుంగిపోయి ఉన్నాడు. 75 00:06:26,428 --> 00:06:27,429 మనం ఈ పరిస్థితిని సరిగ్గా వినియోగించుకుంటే, 76 00:06:27,513 --> 00:06:29,932 మనం అమెరికన్ల ద్వారా మంతనాలు జరపచ్చు. 77 00:06:30,015 --> 00:06:32,976 అతను లొంగిపోడు. వెనకడుగు వేయడు. 78 00:06:33,060 --> 00:06:34,520 అది వృత్తిపరమైన అభిప్రాయం. 79 00:06:34,603 --> 00:06:36,188 అతను అలాంటి వాడు కాదు. 80 00:06:36,855 --> 00:06:38,106 అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. 81 00:06:38,190 --> 00:06:40,984 అయితే, అతన్ని నిర్మూలించకపోతే, అతను ఎంతకు సమర్థుడో నీకు తెలుసు. 82 00:06:48,075 --> 00:06:50,744 నా సమాధానం వద్దు, నీకు అవకాశం దొరికింది, మర్జాన్. 83 00:06:51,703 --> 00:06:53,705 ఒకటి కంటే ఎక్కువే దొరికాయి, కానీ నువ్వు విఫలమయ్యావు. 84 00:06:53,789 --> 00:06:55,624 చెప్పాలంటే అంతకంటే ఘోరంగా గందరగోళం సృష్టించావు. 85 00:06:55,707 --> 00:06:57,751 వెంటనే అక్కడినుండి బయటపడే పని మొదలుపెట్టండి. 86 00:06:58,585 --> 00:07:00,128 అదే ఫైనల్. 87 00:07:19,064 --> 00:07:20,190 ఏమన్నారు? 88 00:07:21,650 --> 00:07:23,110 మనకి అనుమతి దొరికింది. 89 00:08:55,577 --> 00:08:59,665 అతన్ని నేను కావాలని చంపానని నువ్వు అనుకుంటే, 90 00:09:01,041 --> 00:09:02,626 నా గురించి నీకు ఏమీ తెలియదని అర్థం. 91 00:09:16,306 --> 00:09:17,391 నాకు తెలుసు. 92 00:09:52,843 --> 00:09:54,178 నా భయంగా ఉంది. 93 00:09:59,183 --> 00:10:00,392 నేను కూడా. 94 00:10:03,228 --> 00:10:05,147 నేను మొసాద్ ని నమ్మను. 95 00:10:07,900 --> 00:10:09,735 నేను ఫరాజ్ ని నమ్మను. 96 00:10:18,493 --> 00:10:22,164 అనుకోని పరిస్థితులు ఎదురైతే, ఏం చేయాలో నీకు బాగా తెలుసు. 97 00:10:24,333 --> 00:10:25,626 అవును. 98 00:10:45,479 --> 00:10:49,900 నాహిదా, డార్లింగ్, నాతోపాటు నువ్వు కూడా పేమాన్ అంత్యక్రియలకు రావాలి. 99 00:10:52,611 --> 00:10:54,696 ఫరాజ్, వద్దు. ప్లీజ్, చాలా కష్టంగా ఉంటుంది. 100 00:10:55,531 --> 00:10:57,533 అక్కడ బోలెడుమంది జనం ఉంటారు. పరిస్థితి మొత్తం... 101 00:10:57,616 --> 00:10:59,993 నాహిదా! నాతో వాదించకు. 102 00:11:00,077 --> 00:11:01,286 వస్తానని చెప్పు. 103 00:11:04,873 --> 00:11:05,999 చూడు నాహిదా, 104 00:11:06,959 --> 00:11:11,797 ఇక్కడ ఉండడం మంచిది కాదు. నాకు దగ్గరగా ఉండాలి. 105 00:11:13,674 --> 00:11:17,052 అప్పుడే నేను నిన్ను రక్షించగలను. అర్థమయిందా? 106 00:11:19,513 --> 00:11:21,014 ప్లీజ్. 107 00:11:28,939 --> 00:11:29,940 ఇన్విజిబుల్ ఊండ్స్ 108 00:11:30,023 --> 00:11:35,279 ప్రొఫెసర్ హసన్ మొంతాజెమీ 1949లో టెహ్రాన్ లో జన్మించారు. 109 00:12:06,185 --> 00:12:08,896 ఇది కొత్త పదార్థం. ఇదొక స్ప్రే. 110 00:12:08,979 --> 00:12:12,107 శ్వాస నాళం ద్వారా ఇది రక్తంలోకి ప్రవేశిస్తుంది. 111 00:12:12,191 --> 00:12:14,902 చావు వేగంగా వస్తుంది. చాలా బాధాకరంగా ఉంటుంది. 112 00:12:14,985 --> 00:12:16,737 నేను నిన్ను అక్కడికి తీసుకెళతాను. 113 00:12:16,820 --> 00:12:19,740 ఏదైనా తేడా జరిగితే, మనం విడిపోదాం. 114 00:12:19,823 --> 00:12:20,866 మీరు నాకోసం ఎదురుచూడద్దు, 115 00:12:20,949 --> 00:12:21,950 అక్కడినుండి బయటపడ్డాక 116 00:12:22,034 --> 00:12:25,162 వెళ్ళిపోవడానికి సిద్ధం చేసిన కారు ఉన్న ప్రాంతానికి నేరుగా వెళ్ళిపోండి. 117 00:12:30,959 --> 00:12:32,503 నన్ను పట్టించుకున్నందుకు థాంక్స్… 118 00:12:34,505 --> 00:12:35,881 ఒకటికంటే ఎక్కువసార్లు. 119 00:12:41,220 --> 00:12:42,804 గుడ్ లక్. 120 00:12:45,182 --> 00:12:46,767 ఈ పని పూర్తయ్యేలా చూస్తాను. 121 00:12:48,393 --> 00:12:49,686 నువ్వు చేస్తావని నాకు తెలుసు. 122 00:12:51,104 --> 00:12:53,732 జనరల్ మొహమ్మాది విల్లా 123 00:13:36,191 --> 00:13:37,276 వెళ్ళండి. 124 00:13:40,195 --> 00:13:41,238 వెళ్ళండి. 125 00:13:47,536 --> 00:13:49,079 దయచేసి మీ బ్యాగ్ ఇక్కడ పెట్టండి. 126 00:14:00,174 --> 00:14:01,341 ఒక్క నిమిషం ఆగండి. 127 00:14:05,012 --> 00:14:06,013 వెళ్ళండి. 128 00:14:13,937 --> 00:14:15,272 ఒక్క నిమిషం ఆగండి, ప్లీజ్. 129 00:14:19,276 --> 00:14:20,611 ఏదైనా సమస్యా? 130 00:14:29,369 --> 00:14:32,706 లిస్టులో పేరులేని ఒక ఆవిడ వచ్చారు. 131 00:14:37,878 --> 00:14:39,671 నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ని. 132 00:14:39,755 --> 00:14:41,089 కాసేపు ఆగండి. 133 00:14:52,893 --> 00:14:55,062 సర్, తన పేరు లిస్టులో లేదు. 134 00:15:02,903 --> 00:15:03,987 పరవాలేదు. 135 00:15:05,948 --> 00:15:08,575 మిస్ అన్సారి, ఆలస్యం అయినందుకు సారీ. 136 00:15:09,326 --> 00:15:10,369 వెళ్ళండి. 137 00:16:03,338 --> 00:16:04,548 యులియా, ఆవిడ ఫోన్ ఎత్తడం లేదు. 138 00:16:48,717 --> 00:16:49,968 అమీర్, ఏంటిది? 139 00:16:50,052 --> 00:16:51,303 -ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? -షటప్. 140 00:16:58,560 --> 00:17:01,230 -హలో? -నీకు చాదస్తం ఎక్కువైనట్లుంది. 141 00:17:01,313 --> 00:17:04,273 ఇలా చేసి తప్పించుకోలేవని నీకు తెలిసే ఉండుంటుంది. 142 00:17:05,400 --> 00:17:06,859 ఇదే సరైన పని. 143 00:17:06,944 --> 00:17:08,612 సరైన పని ఏంటో నేను చెబుతా ఉండు. 144 00:17:09,570 --> 00:17:11,281 నువ్వు లోపలికి వెళ్ళబోతున్నావు. 145 00:17:11,365 --> 00:17:15,077 అవసరం అయితే తనని జుట్టు పట్టుకునైనా బయటికి తీసుకొస్తావు, 146 00:17:15,786 --> 00:17:19,289 లేదంటే మరో 15 నిమిషాల్లో నువ్వు శవంలా మారతావు. 147 00:17:19,790 --> 00:17:21,333 నన్ను పరీక్షించద్దు, మర్జాన్. 148 00:17:21,415 --> 00:17:24,586 మన గత అనుభవాల రీత్యా నీకు ఈ ఒక్క అవకాశం ఇస్తున్నాను. 149 00:17:25,170 --> 00:17:28,257 లేదంటే, నువ్వీ పాటికి సెపా టార్చర్ సెల్ లో ఉండేదానివి. 150 00:17:29,216 --> 00:17:32,636 నన్ను నమ్ము, మర్జాన్. చావు కేవలం ప్రారంభం మాత్రమే. 151 00:17:33,929 --> 00:17:38,767 ఇరాన్ లో ప్రతి ఒక్కరికీ మొంతాజెమీ పేరు తెలిసేలా చేస్తాను. 152 00:17:38,851 --> 00:17:44,231 నీ ప్రియమైన భర్త ఇకపై ఇరాన్ చరిత్రలో ఒక ద్రోహిగా పేరు తెచ్చుకుంటాడు. 153 00:17:45,232 --> 00:17:48,193 దీన్ని వెంటనే ఆపేయ్, బహుశా నువ్వు 154 00:17:48,861 --> 00:17:52,030 ఇరాన్ నుండి ప్రాణాలతో బయటపడడానికి అవకాశం ఇస్తామేమో. 155 00:18:13,635 --> 00:18:15,012 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 156 00:18:15,929 --> 00:18:17,389 నాతో మాట్లాడే సాహసం చేయకు. 157 00:18:17,472 --> 00:18:19,183 నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ ని విడగొట్టావు. 158 00:18:20,392 --> 00:18:21,768 దానికి నువ్వే కారణం. 159 00:18:22,811 --> 00:18:25,230 నీ కారణంగా అతనికి సరిగా గుడ్ బై చెప్పే అవకాశం కూడా దొరకలేదు. 160 00:18:26,440 --> 00:18:30,694 ఇకపై ఎవరైనా అమ్మాయి నిన్ను కాదంటే, తనని భయపెట్టాలని ప్రయత్నించకు. 161 00:18:31,653 --> 00:18:34,698 అప్పుడు ఎవరో ఒకరు నిన్ను ఈ భూమిమీదే లేకుండా చేసే అవకాశం ఉంది. 162 00:18:34,781 --> 00:18:37,075 అవును. అందరికీ సాధ్యం కాదులే. 163 00:18:39,161 --> 00:18:42,080 నా సంగతి వదిలేసి నీకోసం గార్డ్ ఏజెంట్స్ ఎందుకు వెతుకుతున్నారో చెప్పు? 164 00:18:42,164 --> 00:18:45,042 సరే. ఇక భరించడం నావల్ల కాదు. 165 00:18:45,125 --> 00:18:48,629 లేలా డియర్, వచ్చినందుకు థాంక్యూ. ఫాతెమా నిన్ను చూడాలని అనుకుంటోంది. 166 00:18:49,254 --> 00:18:50,631 దయచేసి నాతో రా. 167 00:19:20,494 --> 00:19:21,537 బంగారు తల్లీ. 168 00:19:21,620 --> 00:19:26,667 వచ్చినందుకు థాంక్యూ. నువ్వు తనకి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. 169 00:19:28,627 --> 00:19:31,129 నేనుకూడా మీ బాధని పంచుకుంటున్నాను. 170 00:19:32,631 --> 00:19:34,132 మీకు మళ్ళీ ఎప్పటికీ బాధ కలగకూడదు. 171 00:19:43,725 --> 00:19:46,144 -ఫరాజ్. -ఏమైంది? 172 00:19:46,228 --> 00:19:49,147 శిధిలాల్లో ఫోరెన్సిక్ వాళ్ళకి ఏదో దొరికింది. 173 00:19:49,648 --> 00:19:50,691 ఏంటి? 174 00:19:50,774 --> 00:19:52,901 అందులో ఉండకూడని ఒక వస్తువు. 175 00:19:53,569 --> 00:19:55,529 వాళ్ళు దాని టెక్నాలజీ ఏంటో కనుక్కోలేకపోయారు. 176 00:19:55,612 --> 00:19:57,781 ఒక ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. 177 00:19:59,449 --> 00:20:01,326 అదేంటో నీకు తెలుసా? 178 00:20:01,994 --> 00:20:04,538 మీరే చెప్పాలి. మొసాద్ కి సంబంధించి మీరే కదా ఎక్స్పర్ట్. 179 00:20:07,916 --> 00:20:09,626 దీని వెనక వాళ్ళే ఉన్నారు. 180 00:20:13,714 --> 00:20:15,215 చెక్ పాయింట్ దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి. 181 00:20:17,801 --> 00:20:18,802 హలో. 182 00:20:33,233 --> 00:20:34,109 చెప్పండి? 183 00:20:34,193 --> 00:20:37,487 మిసెస్ మొంతాజెమీకి ఆహ్వానం లేదు, కానీ మీతో మాట్లాడాలని పట్టుబడుతున్నారు. 184 00:20:37,571 --> 00:20:39,364 సరే. నేను చూసుకుంటాను. 185 00:20:40,532 --> 00:20:42,159 హలో, మిసెస్ మొంతాజెమీ. 186 00:20:43,076 --> 00:20:44,828 మిమ్మల్ని ఇక్కడ చూడడం బాగుంది. 187 00:20:47,122 --> 00:20:49,875 దయచేసి లోపలికి రండి. నన్ను అనుసరించండి. 188 00:20:58,842 --> 00:21:00,135 మీకేమైనా పిచ్చా? 189 00:21:00,219 --> 00:21:02,262 సారీ, కానీ నేను లోపలికి వెళ్లి తీరాలి. 190 00:21:02,346 --> 00:21:03,388 అది అసాధ్యం! 191 00:21:03,472 --> 00:21:04,890 నా పై అధికారులు ఒప్పుకోవడం లేదు. 192 00:21:04,973 --> 00:21:08,352 తను సరిగా చేస్తుందో లేదో నన్ను దగ్గరే ఉండి చూసుకోమని చెప్పారు. 193 00:21:08,435 --> 00:21:09,645 తను చేయలేకపోతే, ఆమెని చంపుతారన్నమాట. 194 00:21:10,854 --> 00:21:12,898 ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం కోసమే వచ్చాను. 195 00:21:14,316 --> 00:21:17,569 ఫరాజ్, ఎన్నో విషయాలు పణంగా పెట్టాం. ఛాన్స్ తీసుకునే పరిస్థితి లేదు. 196 00:21:19,238 --> 00:21:20,906 మీరు లోపలికి వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేదు. 197 00:21:20,989 --> 00:21:24,826 మీ ఆవిడ నలుగురిలో ఉండడానికి ఇబ్బంది పడుతుంది. నేను తన థెరపిస్ట్ ని. 198 00:21:24,910 --> 00:21:27,955 ఇటువంటి పరిస్థితుల్లో తనతో పాటు ఉండడం సహేతుకంగా ఉంటుంది. 199 00:21:28,038 --> 00:21:30,123 నేనిక్కడ ఎందుకు ఉండాలో మీరు తేలిగ్గా వివరించగలరు. 200 00:21:31,375 --> 00:21:33,001 ఇలా అడగడం చాలా ఎక్కువని నాకు తెలుసు, 201 00:21:34,086 --> 00:21:36,213 కానీ ప్రతి ఒక్కటీ దానిమీదే ఆధారపడి ఉంది. 202 00:21:54,481 --> 00:21:55,607 నాహిదా. 203 00:21:55,691 --> 00:21:56,817 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 204 00:21:57,901 --> 00:21:59,236 ఎలా ఉన్నావు? 205 00:22:03,657 --> 00:22:05,325 ఇంత త్వరగా నలుగురిలోకీ వస్తాననుకోలేదు. 206 00:22:05,951 --> 00:22:10,122 నేను అతని తల్లి ఫాతెమాతో ఉన్నాను. 207 00:22:11,331 --> 00:22:15,085 నేను మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా, 208 00:22:16,837 --> 00:22:18,463 తనని ఓదార్చాలని… 209 00:22:20,799 --> 00:22:22,509 ఒక్కమాట కూడా చెప్పలేకపోయాను. 210 00:22:24,636 --> 00:22:26,346 అది సహజం. 211 00:22:28,891 --> 00:22:31,393 దేవుడా, నేనసలు నీతో ఎందుకు మాట్లాడుతున్నాను? 212 00:22:32,686 --> 00:22:34,479 దేవుడా, కాపాడు. 213 00:22:53,207 --> 00:22:54,291 ఫోరెన్సిక్ మెడిసిన్ బృందం మీదేనా? 214 00:22:54,374 --> 00:22:55,626 అవును, సర్. 215 00:22:55,709 --> 00:22:58,170 చనిపోయిన వ్యక్తి వ్యక్తిగత వస్తువులు తీసుకొచ్చారా? 216 00:22:58,253 --> 00:22:59,254 తెచ్చాం. 217 00:22:59,338 --> 00:23:00,506 -నన్ను చూడనివ్వండి. -ఇవిగోండి. 218 00:23:05,093 --> 00:23:06,845 మీకు దొరికింది ఇవి మాత్రమేనా? 219 00:23:07,804 --> 00:23:09,473 వాళ్ళు నాకు ఇవే ఇచ్చారు. 220 00:23:10,724 --> 00:23:11,767 సరే అయితే. 221 00:23:35,832 --> 00:23:41,672 నిన్ను చూస్తుంటే, తన భవిష్యత్తు ఎలా ఉండేదా అన్న ఆలోచన వస్తోంది. 222 00:23:45,551 --> 00:23:47,594 నన్ను క్షమించండి. 223 00:23:49,304 --> 00:23:50,848 దేవుడు మీకు ధైర్యం వచ్చేలా చూడాలి. 224 00:23:51,974 --> 00:23:53,517 నీతో గడిపిన ఈ ఆఖరి రోజులు… 225 00:23:56,728 --> 00:23:59,189 నువ్వు తనని సంతోషపెట్టావు. 226 00:24:35,309 --> 00:24:38,061 జనరల్, వాళ్ళు మీ అబ్బాయిని తీసుకొచ్చారు… 227 00:25:01,460 --> 00:25:02,961 వీటన్నిటికీ నీకూ సంబంధం ఉంది. 228 00:25:03,670 --> 00:25:05,047 నన్ను ముట్టుకోకు. 229 00:25:05,547 --> 00:25:07,591 నీ విషయంలో ఎక్కడో తేడాగా ఉంది. 230 00:25:08,800 --> 00:25:12,596 నువ్వు మా జీవితాల్లో అడుగు పెట్టిన నాటినుండీ, మాకు ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. 231 00:25:12,679 --> 00:25:15,641 -దయచేసి మాతో రండి. -ఏంటి? 232 00:25:15,724 --> 00:25:18,352 మీరు కూడా, మేడమ్. దయచేసి నిశ్శబ్దంగా మాతో రండి. 233 00:25:39,039 --> 00:25:40,999 -సర్, మాతో రండి. -నేనా? 234 00:25:41,083 --> 00:25:42,793 సర్, మీరు నిశ్శబ్దంగా మాతో రావాలి. 235 00:25:42,876 --> 00:25:44,378 మేడమ్, మీరు లోపలికి వెళ్ళచ్చు. 236 00:25:44,461 --> 00:25:46,296 ఏంటిది, జోకా? దేనికోసం? 237 00:25:46,964 --> 00:25:49,508 మనం మళ్ళీ కలుద్దాం. నేను మాటిస్తున్నాను! 238 00:25:50,092 --> 00:25:51,343 నన్ను వదలండి. 239 00:26:39,183 --> 00:26:41,977 -మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? -మిషన్ కాన్సిల్ అయింది. మనం ఇక్కడినుండి వెళ్లిపోవాలి. 240 00:26:42,561 --> 00:26:44,313 ఇప్పుడిలా అంటే కుదరదు. చేసి తీరాల్సిందే. 241 00:26:44,396 --> 00:26:49,443 మనకు టెల్ అవీవ్ నుండి అనుమతి దొరకలేదు. యులియా దీనికి ఆమోదం ఇవ్వలేదు. 242 00:26:53,530 --> 00:26:55,949 తను తప్పని అనుకున్నాను, అందుకే అబద్ధం ఆడాను. 243 00:26:56,450 --> 00:26:57,451 కానీ ఇది ముగిసిపోయింది. 244 00:27:00,412 --> 00:27:02,039 మనం వెంటనే బయటికి వెళ్ళాలి. 245 00:27:03,874 --> 00:27:04,958 వాళ్ళు ఏమని బెదిరిస్తున్నారు? 246 00:27:05,042 --> 00:27:08,045 అమీర్ కారులో మిలాద్ కు గన్ గురిపెట్టి కూర్చున్నాడు. 247 00:27:08,754 --> 00:27:12,799 మనం ఐదు నిమిషాల్లో బయటపడకపోతే, అతను చనిపోతాడు, ఆ తర్వాత మనం కూడా. 248 00:27:13,842 --> 00:27:15,677 మనల్ని గార్డ్ కి పట్టిస్తానని ఆవిడ బెదిరించింది. 249 00:27:16,553 --> 00:27:18,096 ఫరాజ్ సంగతేంటి? 250 00:27:18,972 --> 00:27:21,642 అతనికి నువ్వు విషం ఇచ్చి చంపాలని చెప్పారు. 251 00:27:27,105 --> 00:27:28,899 తమార్, నన్ను చూడు. 252 00:28:37,384 --> 00:28:38,927 సెంట్ సీసా టేబుల్ మీద పెట్టు. 253 00:28:42,055 --> 00:28:43,056 పెట్టు. 254 00:28:50,772 --> 00:28:52,065 మీరు చెప్పింది నిజమే. 255 00:28:54,651 --> 00:28:56,153 వాళ్ళు వెనకడుగు వేశారు. 256 00:29:03,076 --> 00:29:04,578 నేను చెప్పింది విన్నారా? 257 00:29:05,162 --> 00:29:06,371 విన్నాను. 258 00:29:08,707 --> 00:29:10,375 అయితే నీ మనసులో ఏముంది? 259 00:29:12,711 --> 00:29:14,254 మనం రెండో ప్లాన్ అమలు చేద్దాం. 260 00:29:26,975 --> 00:29:28,685 దయచేసి అందరూ వెళ్ళండి. 261 00:29:28,769 --> 00:29:30,395 నా కొడుకుతో ఒంటరిగా ఉండనివ్వండి. 262 00:29:58,882 --> 00:29:59,925 బాబూ… 263 00:30:02,803 --> 00:30:04,555 నా బంగారు కొండా… 264 00:30:06,098 --> 00:30:10,644 నా ప్రాణమా… నన్ను క్షమించరా. 265 00:30:14,356 --> 00:30:16,984 నువ్వు లేకపోతే, నా దగ్గర ఏమీ లేనట్లే. 266 00:30:18,110 --> 00:30:20,863 నువ్వు లేకుండా, నేను నిస్సహాయుడిని. 267 00:30:24,575 --> 00:30:26,660 నన్ను క్షమించు, బాబూ. 268 00:30:27,160 --> 00:30:29,204 నన్ను క్షమించు. 269 00:30:45,762 --> 00:30:47,890 నాకు ఫరాజ్ కనిపించడం లేదు. 270 00:30:48,515 --> 00:30:50,809 నాకు ఒంట్లో బాగోలేదు. స్పృహ తప్పేలా ఉంది. 271 00:30:51,393 --> 00:30:52,311 వచ్చి కూర్చో. 272 00:30:52,394 --> 00:30:53,979 నేను తనకి చెప్పాను. 273 00:30:54,062 --> 00:30:55,564 ఇదంతా నాకు కష్టమని నేను తనకి చెప్పాను. 274 00:30:55,647 --> 00:30:58,859 ఊపిరి తీసుకో. నువ్విది చేయగలవు. 275 00:31:00,485 --> 00:31:01,695 నా వల్ల కాదు. 276 00:31:07,659 --> 00:31:09,161 నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 277 00:31:09,244 --> 00:31:10,537 ఏంటి? 278 00:31:10,621 --> 00:31:11,830 ఏంటది? 279 00:31:11,914 --> 00:31:13,373 పేమాన్ వ్యక్తిగత వస్తువులు. 280 00:31:13,457 --> 00:31:14,750 నాకు ఇవ్వు. 281 00:31:14,833 --> 00:31:15,834 ఎందుకు? 282 00:31:16,376 --> 00:31:18,420 నేను వాటిని జనరల్ కు ఇస్తాను. నాకు ఇవ్వు. 283 00:31:18,504 --> 00:31:19,671 నేను అక్కడికే వెళుతున్నాను. 284 00:31:19,755 --> 00:31:21,715 నేను చూసుకుంటానని చెప్పాను కదా. నాకు ఇవ్వు. 285 00:31:21,798 --> 00:31:24,134 ఇది నీ అధికారానికి మించింది, ఫరాజ్. 286 00:31:24,218 --> 00:31:26,386 లేదంటే నా దగ్గర ఏదైనా రహస్యం దాస్తున్నావా? 287 00:31:28,639 --> 00:31:29,848 ఇదిగో తీసుకో. 288 00:31:33,018 --> 00:31:36,146 వెంటనే అలీ, జావద్ దగ్గరికి వెళ్ళు. 289 00:31:36,230 --> 00:31:38,023 వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు ఆలస్యం అయ్యారో కనుక్కో. 290 00:32:00,254 --> 00:32:01,547 ఊపిరి పీల్చు. సరేనా? 291 00:32:01,630 --> 00:32:03,423 -ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏముంది? -ఏంటి? 292 00:32:03,507 --> 00:32:05,884 ఈ అబద్ధాలు. అర్థం లేని చావు. 293 00:32:05,968 --> 00:32:08,470 -నీకు విశ్రాంతి... -ఫరాజ్. ఫరాజ్ ఎక్కడున్నాడో చూడు. 294 00:32:08,554 --> 00:32:11,265 -లేదు... -ఫరాజ్! ఫరాజ్! 295 00:32:13,100 --> 00:32:15,435 లోపలికి రా. కూర్చో. 296 00:32:16,895 --> 00:32:18,522 సరేనా. కూర్చో. 297 00:32:18,605 --> 00:32:21,441 -పరవాలేదు. ఏమీ కాదు. -థాంక్యూ. 298 00:32:21,525 --> 00:32:23,777 రిలాక్స్ అవడానికి ప్రయత్నించు. 299 00:32:23,861 --> 00:32:24,862 థాంక్యూ. 300 00:32:25,571 --> 00:32:28,156 మనం కలిసి చేసిన బ్రీథింగ్ ఎక్సర్సైజులు గుర్తున్నాయా? 301 00:32:47,718 --> 00:32:48,886 ఏం చేశావు నువ్వు? 302 00:33:19,791 --> 00:33:21,168 శ్వాస తీసుకో, మర్జాన్. 303 00:33:23,295 --> 00:33:24,296 శ్వాస తీసుకో. 304 00:33:39,228 --> 00:33:42,564 సర్, నన్ను క్షమించండి. ఇది సరైన సమయం కాదని తెలుసు. 305 00:33:43,774 --> 00:33:47,027 మీరు వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అనుకుంటారని అనుకున్నాను. 306 00:33:48,403 --> 00:33:49,905 ఏంటి తెలుసుకునేది? 307 00:33:51,240 --> 00:33:53,367 ఫోరెన్సిక్ వాళ్ళు ఒక వస్తువుని కనుగొన్నారు. 308 00:34:00,666 --> 00:34:05,629 అది కారుని రిమోట్ గా నియంత్రించగలిగే డివైజ్ లాగా కనిపించింది. 309 00:34:06,213 --> 00:34:08,090 జియోనిస్టులు వాడే పరికరం. 310 00:34:12,010 --> 00:34:17,558 మేము ఖచ్చితంగా చెప్పగలం పేమాన్ కారు... 311 00:34:18,766 --> 00:34:21,395 ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం, కానీ కారణం అదేనని ఖచ్చితంగా చెప్పగలం. 312 00:34:21,478 --> 00:34:23,897 ఆ పశువులు నా కొడుకుని చంపారని అంటున్నావా? 313 00:34:25,565 --> 00:34:27,150 అలాగే అనుకోవాలి, సర్. 314 00:34:28,485 --> 00:34:32,406 దుర్మార్గులు, వెధవలు. వాళ్ళకి మనస్సాక్షి లేదు! 315 00:34:33,824 --> 00:34:34,949 నువ్వే నాకు సాక్షి. 316 00:34:36,243 --> 00:34:37,619 మీరిద్దరూ నా సాక్షులు. 317 00:34:38,120 --> 00:34:40,205 నా ప్రతిష్టపై ప్రతిజ్ఞ చేస్తున్నాను, 318 00:34:40,289 --> 00:34:41,415 నేను వాళ్ళని నాశనం చేసి తీరతాను! 319 00:34:45,710 --> 00:34:46,920 అది పేమాన్ ఫోన్. 320 00:34:53,135 --> 00:34:54,178 ఫాతెమా? 321 00:34:55,469 --> 00:34:57,514 డార్లింగ్? ఏం చేస్తున్నావు? 322 00:34:57,598 --> 00:34:58,765 నేను నీ డార్లింగ్ ని కాదు. 323 00:35:02,102 --> 00:35:03,395 ఎవరు నువ్వు? 324 00:35:03,478 --> 00:35:05,814 మా ఆంటీ ఆరజూ గుర్తుందా? 325 00:35:06,398 --> 00:35:07,649 తను నీకు అభినందనలు పంపింది. 326 00:35:26,126 --> 00:35:27,252 ఓరి దేవుడా, ఏం జరిగింది? 327 00:35:55,906 --> 00:35:57,783 అక్కడ ఏం జరుగుతోంది? తమార్ ఎక్కడ? 328 00:35:57,866 --> 00:36:00,369 మొహమ్మాది ఇంట్లో పేలుడు జరిగింది. ప్రస్తుతానికి అది మాత్రమే తెలుసు. 329 00:36:00,994 --> 00:36:02,162 మర్జాన్ సంగతేంటి? 330 00:36:04,706 --> 00:36:05,791 ఫరాజ్! 331 00:36:07,292 --> 00:36:08,377 ఫరాజ్! 332 00:36:10,587 --> 00:36:12,214 -అయిపోయింది. -నా బంగారం! 333 00:36:12,297 --> 00:36:13,632 అయిపోయింది. అయిపోయింది. 334 00:36:14,967 --> 00:36:15,968 ఇక అయిపోయింది, డార్లింగ్. 335 00:36:27,104 --> 00:36:28,480 వీలైనంత త్వరగా మర్జాన్ ని కలపండి! 336 00:37:57,736 --> 00:37:59,821 ఖచ్చితంగా ఈ చోటేనని తెలుసా? 337 00:37:59,905 --> 00:38:00,989 అవును. 338 00:38:01,698 --> 00:38:04,785 పైన మనకోసం ఒక సిల్వర్ రంగు కారు సిద్ధంగా ఉంటుంది. 339 00:38:16,463 --> 00:38:18,340 తాళాలు ముందు చక్రం మీద ఉంటాయి. 340 00:38:18,423 --> 00:38:19,675 -నేను మన సామాను తీసుకొస్తాను. -సరే. 341 00:40:50,534 --> 00:40:52,536 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ