1 00:00:53,222 --> 00:00:56,141 ఎత్తు, ఎత్తు, ఎత్తు. హే. 2 00:00:56,225 --> 00:01:00,437 హే, నేనే. సందేశం అందాక తిరిగి కాల్ చేస్తావా? ఎవరో ఏదో... 3 00:01:00,521 --> 00:01:04,358 ఇంటిలోకి ఎవరో దూరినట్టున్నారు. కాల్ చెయ్యి నాకు, సరేనా? 4 00:01:12,574 --> 00:01:14,159 లేదు, లేదు, లేదు. 5 00:01:17,287 --> 00:01:19,957 హే! ఎవరక్కడ? 6 00:01:24,211 --> 00:01:26,088 పోలీసులకు కాల్ చేస్తున్నాను. 7 00:02:04,167 --> 00:02:06,962 నవంబర్ 1, 1988 8 00:02:07,045 --> 00:02:12,175 హెల్ డే మనకు తెలిసిన లోకాంతం 9 00:02:16,471 --> 00:02:19,558 రీగన్ సోవియట్ ఆక్రమణను దుయ్యబట్టారు 10 00:02:26,481 --> 00:02:27,941 ఇక్కడకు రా! 11 00:02:28,567 --> 00:02:30,319 ద క్లీవ్‌లాండ్ ప్రిజర్వర్ 12 00:02:55,510 --> 00:02:58,931 పాలిబియస్ 13 00:03:13,737 --> 00:03:15,697 హే. చక్కగా లే, పాప. లే. 14 00:03:15,781 --> 00:03:17,616 పరుగుపందాలలో చేరే సమయం. 15 00:03:37,052 --> 00:03:38,220 షబాత్ కోసం 16 00:03:50,774 --> 00:03:54,236 -మాక్, నా వాక్మెన్ ఎక్కడ? -నాకేం తెలుసు. 17 00:03:54,319 --> 00:03:56,530 మళ్లీ నీ దగ్గర కనిపించిందంటే చచ్చావే ఇక. 18 00:03:56,613 --> 00:03:58,949 పో ఇక. తనని లేపుతావు. 19 00:04:29,813 --> 00:04:31,940 అమ్మా, నువ్వు లేవనక్కరలేదు. 20 00:04:32,190 --> 00:04:34,901 నువ్వు చేయక్కరలేదని తెలుసు, కదా? 21 00:04:34,985 --> 00:04:38,155 అమ్మా, ఏంకాదులే, సరేనా? మహా అయితే, రెండు గంటలు. 22 00:04:38,238 --> 00:04:39,573 చేయటం నాకు ఇష్టం. 23 00:04:39,656 --> 00:04:41,450 మమ్మల్ని వదిలి వెళ్లటానికి అంత తొందరేంటో తెలియట్లేదు. 24 00:04:41,533 --> 00:04:42,701 అనుకున్నాం కదా. 25 00:04:42,784 --> 00:04:43,827 ఇది మొదటి ఉద్యోగం, 26 00:04:43,910 --> 00:04:47,497 కాలేజీ మొదలవ్వటానికి ముందు ఇంకో ఆరేళ్ళు నీతోనే ఉంటాను, సరేనా? 27 00:04:47,581 --> 00:04:51,626 ఆ తరువాత, నువ్వూ మిస్సీ నన్ను వైట్హౌస్లో కలవవచ్చు. 28 00:04:53,003 --> 00:04:55,005 మీ నాన్న గర్వపడేవాడు. 29 00:04:58,592 --> 00:04:59,426 జాగ్రత్త. 30 00:04:59,509 --> 00:05:00,427 తప్పకుండా. 31 00:05:00,510 --> 00:05:02,054 -బై, అమ్మా. -వీడ్కోలు. 32 00:05:02,387 --> 00:05:03,555 నువ్వు చేయగలవు! 33 00:05:04,431 --> 00:05:05,265 బై. 34 00:05:30,832 --> 00:05:34,294 పేపర్ గర్ల్స్ 35 00:05:43,303 --> 00:05:45,180 బుష్ '88 36 00:06:07,953 --> 00:06:09,412 3675 మేరియన్ స్ట్రీట్. 37 00:06:16,920 --> 00:06:18,130 అది కింద పెట్టు! 38 00:06:19,297 --> 00:06:21,675 సారీ, సర్, కానీ మీరు నా లిస్టులో లేరు. 39 00:06:21,758 --> 00:06:25,470 నా పేపర్ దొంగిలిస్తున్నావు. దొంగని ఇట్టే పట్టేయగలను. 40 00:06:25,971 --> 00:06:28,723 మీ జపనీస్ ఊరి బయట ప్లాంట్ రన్ చేస్తున్నారు చాలదా. 41 00:06:28,807 --> 00:06:31,017 -నేను చైనీస్-- -నాకు అనవసరం! 42 00:06:31,685 --> 00:06:33,311 ఇదిగోండి మీ పేపర్, సర్. 43 00:06:34,146 --> 00:06:37,149 -నా కోలీగ్ తికమకపడింది. -తికమకేం లేదు. 44 00:06:38,733 --> 00:06:41,194 నా వరండా నుండి పోండి, ఇద్దరూ. 45 00:06:43,655 --> 00:06:46,908 పావలా కోసం ఆ జాత్యహంకార వెధవతో తగువు పడతావా ఏంటి? 46 00:06:49,786 --> 00:06:51,496 మరేం పరవాలేదులే. 47 00:06:59,671 --> 00:07:00,797 హే. 48 00:07:02,883 --> 00:07:04,092 హే! 49 00:07:10,182 --> 00:07:11,975 హే, నేను చూసుకోగలను. 50 00:07:13,143 --> 00:07:14,269 సరే. 51 00:07:18,857 --> 00:07:21,318 -నీ పేరేంటి? -ఎరిన్. 52 00:07:21,401 --> 00:07:24,196 టిఫ్. చెత్త రోజు మొదలుపెట్టావు నీ పనిని. 53 00:07:26,364 --> 00:07:27,407 హెల్ డే? 54 00:07:28,283 --> 00:07:29,534 హాలోవీన్ తరువాతి రోజు? 55 00:07:30,076 --> 00:07:33,455 -అయితే ఏంటి? -హాలోవీన్ నాలుగు గంటల క్రితమే ముగిసిందిగా. 56 00:07:34,581 --> 00:07:35,749 చూస్తావు, కొత్త పిల్లా. 57 00:07:49,846 --> 00:07:50,972 నీ దారి ఎటు? 58 00:07:57,562 --> 00:08:01,691 మెరియన్, తరువాత కేరోలిన్. 59 00:08:01,775 --> 00:08:05,445 మెరియన్ రెండు వీధుల అవతల. నువ్వు సరైన వీధిలో కూడా లేవు. 60 00:08:07,489 --> 00:08:08,531 ఇదిగో. 61 00:08:11,618 --> 00:08:12,827 -బావుంది. -అవును. 62 00:08:12,911 --> 00:08:15,288 ఈ బుజ్జివి 49.99 డాలర్లు అయ్యాయి, 63 00:08:15,372 --> 00:08:16,915 టాక్స్, బ్యాటరీలు కాకుండా. 64 00:08:16,998 --> 00:08:19,501 -ఆటో మాడ్యులేషన్ చెక్ చేయి-- -హల్లో? 65 00:08:20,085 --> 00:08:23,755 సరే. వాడేటప్పుడు సరైన దూరం పాటిద్దాము. 66 00:08:23,838 --> 00:08:25,507 -సారీ. -దానిని ఉంచుకో. 67 00:08:25,590 --> 00:08:27,759 ఇబ్బంది వస్తే నాకు బజ్ చెయ్యి. 68 00:08:28,718 --> 00:08:31,304 -హే, టోన్యా! -టిఫనీ. 69 00:08:31,388 --> 00:08:33,598 -ఏంటి? -నా పేరు టిఫనీ. 70 00:08:33,682 --> 00:08:35,183 పోయినేడు కలిసి డెలివరీ చేసాం? 71 00:08:35,267 --> 00:08:36,476 హా, ఏదో ఒకటిలే. 72 00:08:36,559 --> 00:08:38,812 ఆ వాలీ బెక్కర్ వాళ్లు హెమ్లాక్ లో 73 00:08:38,895 --> 00:08:41,481 పేపర్ గర్ల్‌ను తరుముతున్నారు 74 00:08:45,819 --> 00:08:48,238 రా, కొత్త పిల్లా. మాకు సహాయం కావాలి. 75 00:08:50,490 --> 00:08:52,701 -త్వరగా, టినీ. -వస్తున్నాను. 76 00:09:08,174 --> 00:09:09,009 రా. 77 00:09:17,600 --> 00:09:18,476 టీనేజర్లు. 78 00:09:20,228 --> 00:09:22,480 చూడు, క్యాబేజీ పాచ్ పిల్లలు. 79 00:09:24,816 --> 00:09:26,359 మంచి బట్టలు, పాచి వెధవ. 80 00:09:26,443 --> 00:09:27,986 నన్నేమన్నావు? 81 00:09:28,069 --> 00:09:30,155 విన్నావుగా, వెధవ. 82 00:09:42,917 --> 00:09:45,170 హే! తనని వదిలెయ్యరా, వెధవ. 83 00:09:50,633 --> 00:09:53,178 పరిగెత్తు! త్వరగా, త్వరగా! 84 00:09:56,264 --> 00:09:58,350 కలుస్తాం, వెధవాయిలు! 85 00:10:00,518 --> 00:10:01,936 వెళ్లు! 86 00:10:09,611 --> 00:10:10,904 చూసుకో. 87 00:10:11,613 --> 00:10:12,864 అది చాలా బావుంది! 88 00:10:12,947 --> 00:10:16,034 ఆ వాలీ మొహం చూసారా? పాంటులో ఉచ్చ పోసుకున్నాడు. 89 00:10:17,702 --> 00:10:19,287 చెత్త వెధవలు. 90 00:10:19,371 --> 00:10:22,040 రెండు బీర్లు తాగగానే తోపులు అనుకుంటారు. 91 00:10:22,582 --> 00:10:24,542 సరే కానీ సహాయానికి థాంక్స్. 92 00:10:25,502 --> 00:10:26,878 అయితే, నువ్వు మాక్, కదా? 93 00:10:27,462 --> 00:10:29,047 అయితే. ఏంటి? 94 00:10:29,881 --> 00:10:31,174 చూడు, నా అభిమాని. 95 00:10:34,344 --> 00:10:37,889 అయితే, నువ్విక్కడి మొదటి పేపర్ బాయ్‌వి అన్నమాట... అదే. 96 00:10:37,972 --> 00:10:38,973 అబ్బాయా? 97 00:10:40,100 --> 00:10:41,893 ఇదివరికటి కంటే తక్కువ ఇస్తున్నారు, 98 00:10:41,976 --> 00:10:45,980 అందుకే అమ్మాయిలను తీసుకువచ్చారు ఈ సోదికి. 99 00:10:46,064 --> 00:10:47,065 అయితే... 100 00:10:48,775 --> 00:10:52,237 మేపుల్‌ను చుట్టే బ్రాండ్మాన్ పిల్లవా నువ్వు. 101 00:10:52,737 --> 00:10:54,155 -కేజే. -సరే. 102 00:10:54,239 --> 00:10:55,990 బ్రాండ్మాన్ ఫస్ట్ నేషనల్ బ్యాంక్? 103 00:10:56,074 --> 00:10:58,284 బ్రాండ్మాన్ పబ్లిక్ లైబ్రరీ. 104 00:11:03,123 --> 00:11:06,376 మా తాత, తను... నాకు... తెలుసు--- 105 00:11:06,459 --> 00:11:08,086 చాలా పెద్దమనిషి. 106 00:11:08,169 --> 00:11:09,212 -అవునా? -మాక్. 107 00:11:11,256 --> 00:11:13,591 -అవును. -కలవటం బావుంది. 108 00:11:14,175 --> 00:11:16,261 -టిఫ్. -కలవటం బావుంది, టిఫ్. 109 00:11:16,761 --> 00:11:17,804 అవును. 110 00:11:17,887 --> 00:11:19,931 మా నాన్న అన్నీ మీవేనని అన్నాడు. 111 00:11:20,014 --> 00:11:20,890 మీరా? 112 00:11:22,934 --> 00:11:24,936 తను కొత్తది. మొదటి రైడ్. 113 00:11:26,104 --> 00:11:27,439 హా, తెలుస్తుంది. 114 00:11:32,986 --> 00:11:34,362 అంటే, సరేలే, 115 00:11:34,446 --> 00:11:36,739 బ్రాండ్మాన్, టాన్యా, కొత్త పిల్ల, 116 00:11:36,823 --> 00:11:38,700 ఇది నిజమే, కానీ పని చేయాలిగా. 117 00:11:38,783 --> 00:11:40,952 అయితే, మళ్లీ కలుద్దాం. 118 00:11:41,035 --> 00:11:43,204 లేదంటే మనం... 119 00:11:44,205 --> 00:11:45,415 కలిసే చేద్దాం. 120 00:11:46,958 --> 00:11:48,543 హెల్ డే కదా. 121 00:11:49,794 --> 00:11:51,546 హా, వద్దు పర్వాలేదు. 122 00:11:51,629 --> 00:11:53,756 మీ అమ్మాయిలంతా కావాలంటే గుంపు కండి. 123 00:11:54,174 --> 00:11:57,010 అరే, మాక్. ఇందులో తప్పేముంది. 124 00:11:57,093 --> 00:11:59,053 దారులన్నీ పూర్తిగా డెలివరీ చేయవచ్చేమో. 125 00:11:59,137 --> 00:12:00,930 ప్రమోషన్ కావాలా ఏంటి? 126 00:12:01,014 --> 00:12:05,059 లేదు, బ్రతికే నా పనంతా పూర్తి చేద్దామని. నాకింకా పనులున్నాయి. 127 00:12:05,143 --> 00:12:08,480 ఇంకా, నా టీఆర్సి-218ఎస్ వాడి రెండు జతలుగా అవ్వవచ్చు. 128 00:12:08,563 --> 00:12:11,191 -ఏంటి? -తన దగ్గర వాకీటాకీలున్నాయి, అందుకే... 129 00:12:11,274 --> 00:12:12,567 కలిసి చేద్దాం. 130 00:12:16,029 --> 00:12:17,947 సరే మరి. సరే. 131 00:12:18,031 --> 00:12:20,742 మీరు చడ్డీలలో పాస్ పోసుకోకుండా చూస్తానులే. 132 00:12:20,825 --> 00:12:24,370 సన్నీడేల్ వరకూ కలిసి వెళ్లి అక్కడినుండి రెండు జతలు. 133 00:12:24,454 --> 00:12:26,998 వాకీటాకీలు పిల్లలకు, మీరు ఒకటవ టీం. 134 00:12:27,081 --> 00:12:28,625 కొత్త పిల్లా, నాతో రా. 135 00:12:30,376 --> 00:12:31,794 సరే మరి, పెద్ద మాక్. 136 00:12:39,052 --> 00:12:43,264 దేవుడా. నిన్నేం తిననులే. 137 00:12:44,307 --> 00:12:45,308 అరే రా. 138 00:12:55,568 --> 00:12:58,029 ఇంకా వీళ్లు వేషాలలోనే ఉన్నారే? 139 00:12:59,614 --> 00:13:02,742 ఎనిమిదప్పుడే ట్రిక్ ఆర్ ట్రీట్ మానేసాను 140 00:13:06,496 --> 00:13:09,040 అదీ స్కూల్ నైట్ బాబు. 141 00:13:14,462 --> 00:13:16,673 హెల్ డే, వెధవాయిలు. సరే! 142 00:13:18,258 --> 00:13:19,425 సన్నాసులు! 143 00:13:26,015 --> 00:13:28,268 అంటే, నీ చివరి కాస్ట్యూం ఏంటి? 144 00:13:29,394 --> 00:13:32,564 అంటే, అది మానేద్దామని నిర్ణయించుకోకముందు వేసింది. 145 00:13:32,647 --> 00:13:33,898 ఆస్ట్రోనాట్. 146 00:13:34,190 --> 00:13:35,066 నీది? 147 00:13:35,441 --> 00:13:37,235 నేను వేన్ గ్రెట్జ్కీ 148 00:13:38,361 --> 00:13:39,862 నువ్వేంటి, మాక్? 149 00:13:43,575 --> 00:13:44,576 మాక్? 150 00:13:46,578 --> 00:13:47,579 కేర్ బేర్. 151 00:13:47,829 --> 00:13:49,247 అదేంటి? 152 00:13:50,665 --> 00:13:52,417 కేర్ బేర్ అన్నాను. 153 00:13:53,001 --> 00:13:54,669 చాలా ముచ్చటగా ఉంటుందిగా. 154 00:13:54,752 --> 00:13:55,962 నాకు నాలుగేళ్లు. 155 00:13:56,963 --> 00:13:58,631 నీది, కొత్త పిల్లా? 156 00:14:01,134 --> 00:14:04,220 -అంటే, నేను ఒక్కదానికే హాజరయ్యాను. -నిజంగానా? 157 00:14:04,304 --> 00:14:06,889 హా, అంటే, పిచ్చే కానీ, మా అమ్మ నేను, చెల్లి 158 00:14:06,973 --> 00:14:10,435 అంత రాత్రి బయటకు వెళ్లటం ప్రమాదకరం అనుకొనేది. 159 00:14:10,518 --> 00:14:15,231 కానీ నిజానికి మా పొరుగువారితో మాట్లాడాలంటే భయపడేది, అంటే మేము... 160 00:14:16,774 --> 00:14:18,484 తనకు ఇంగ్లీష్ అంతగా రాదు. 161 00:14:18,568 --> 00:14:22,113 కానీ నేను ప్రయత్నించాను, తరువాత, "మరీ పిల్లలకు, చాలు" అనిపించింది. 162 00:14:25,658 --> 00:14:28,453 -మీరు నన్ను ఎరిన్ అనవచ్చు-- -ఆగు, కొత్త పిల్ల. 163 00:14:29,203 --> 00:14:30,788 మూడో ఛానెల్ ప్రయత్నించు. 164 00:14:30,872 --> 00:14:34,292 ఏదన్నా మాట్లాడాలంటే ఆ పెద్ద బటన్ నొక్కు. 165 00:14:34,375 --> 00:14:37,295 -రా టిఫ్. -పద. 166 00:14:39,797 --> 00:14:42,508 టెస్టింగ్. చెక్-చెక్, సిబిలన్స్. 167 00:14:42,592 --> 00:14:44,510 -వినపడుతుంది. -మంచిది. 168 00:14:44,594 --> 00:14:46,387 అరే, మనకు సమయం లేదు. 169 00:14:55,730 --> 00:14:57,982 వాన పడుతుందా ఏంటి? 170 00:14:58,066 --> 00:15:00,360 కేజే, ఓస్వాల్డ్స్కు అడ్డదారి చూడాలి. 171 00:15:00,443 --> 00:15:01,903 లేదు, ఇదే మంచిది. 172 00:15:07,992 --> 00:15:11,245 నన్ను వదులు! వదులు! వదులు! 173 00:15:11,329 --> 00:15:13,414 హే! హే! 174 00:15:13,498 --> 00:15:14,749 -హే! -హే! తనను వదులు! 175 00:15:14,832 --> 00:15:15,667 -హే! -హే! 176 00:15:15,750 --> 00:15:18,586 -మాక్! -ఇలా రా! ధైర్యవంతులు, చెత్త వెధవలు! 177 00:15:18,670 --> 00:15:20,463 -ఇటు రండి! -దేవుడా! 178 00:15:20,546 --> 00:15:22,131 హే, ఎటు పోతున్నావు? 179 00:15:22,632 --> 00:15:24,425 -ఏం కాలేదుగా? -హా. పర్వాలేదు. 180 00:15:25,510 --> 00:15:27,095 వాకీ ఎక్కడ? 181 00:15:27,178 --> 00:15:29,222 సారీ. ఇంకొకటి తీసుకొస్తాను నీకు. 182 00:15:29,305 --> 00:15:32,225 అసాధ్యం. ఎన్ని క్రిస్టమస్ డబ్బులు ఖర్చయ్యాయో తెలుసా? 183 00:15:32,308 --> 00:15:34,185 దోచుకెళ్లారు, టాన్యా. 184 00:15:34,268 --> 00:15:36,979 -కొంచెం వదిలేస్తావా తనను? -ఇందాకటివాళ్లేనా? 185 00:15:37,063 --> 00:15:39,440 తెలియదు, కనపడలేదు. అనుకుంటాను. 186 00:15:39,524 --> 00:15:42,193 -హా, వాలీనే. -పర్వాలేదు. అయిపోయింది. 187 00:15:42,985 --> 00:15:44,987 నీకేం కాదు, సరేనా. నడువు చాలు. 188 00:15:46,572 --> 00:15:47,407 ధన్యవాదాలు. 189 00:15:47,490 --> 00:15:49,659 శ్రీమతి కార్సన్ ఇప్పటికే లేచి ఉంటారు. 190 00:15:49,742 --> 00:15:51,953 -పోలీసులను పిలుద్దాం. -వాళ్లేం చేయరసలు. 191 00:15:52,036 --> 00:15:53,621 అయితే ఏంటి? అలా భరిద్దామా? 192 00:15:54,706 --> 00:15:57,166 ప్రొద్దున్నే ఈ సోది చిరాకుగా ఉంది. 193 00:15:57,250 --> 00:15:59,794 నాకూ అంతే. అంటే, పేపర్లు వేయడానికి వచ్చాం. 194 00:15:59,877 --> 00:16:01,170 ఇది జనాల సేవ. 195 00:16:02,630 --> 00:16:03,589 అంటే... 196 00:16:04,424 --> 00:16:07,135 వాలీ బెక్కర్ అతని స్నేహితులకు నేను భయపడను. 197 00:16:07,635 --> 00:16:08,886 నేను కూడా. 198 00:16:12,348 --> 00:16:15,435 నాలుగు, ఒకటి, ఆరు, ఆరు. 199 00:16:15,518 --> 00:16:18,604 హే, జోకర్లు, మీరు వింటే కనుక, తయారుగా ఉండండి. 200 00:16:18,688 --> 00:16:21,107 మా సామాను కోసం మేము వస్తున్నాం. 201 00:16:23,025 --> 00:16:24,485 అరే. పదండిక. 202 00:16:25,945 --> 00:16:27,947 చెపుతున్నానుగా, ఇటే వెళ్లారు. 203 00:16:29,657 --> 00:16:32,410 నా అన్న వాళ్లు ఇక్కడే పార్టీ చేసుకుంటుంటారు. 204 00:16:32,493 --> 00:16:33,786 మంచి పార్టీలే. 205 00:16:34,370 --> 00:16:37,790 హా, నువ్వు షాంపేన్ టోస్ట్ రకంలాగా కనిపించావే? 206 00:16:45,840 --> 00:16:48,426 సరే మరి. లైట్లు ఆపండి. వాటిని వదిలేయండి. 207 00:16:54,307 --> 00:16:55,641 అరే, రా. 208 00:16:58,811 --> 00:16:59,812 సరే మరి. 209 00:17:00,146 --> 00:17:03,191 వాలీ వాళ్లు ఇక్కడే ఉన్నారని ఐదు డాలర్లు పందెం. 210 00:17:04,358 --> 00:17:06,444 నిజంగా వాళ్లతో గొడవపడబోతున్నామా? 211 00:17:07,195 --> 00:17:08,488 అదే మన ప్లాన్? 212 00:17:09,614 --> 00:17:13,993 లేదు. టిఫ్ వాకీ పగిలితే కనుక, వాళ్లను చంపేద్దాము. 213 00:17:14,952 --> 00:17:16,078 సరిగ్గా చెప్పావు. 214 00:17:38,017 --> 00:17:39,644 ఆ కంపేంటి? 215 00:17:39,727 --> 00:17:42,814 పాత జిమ్ సాక్సులు ఇంకా వాంతి కంపు వస్తుంది. 216 00:17:46,651 --> 00:17:48,611 ఎప్పుడైనా గొడవపడ్డావా, కొత్త పిల్లా? 217 00:17:50,238 --> 00:17:52,782 పడ్డావా? సరే మరి, నీ పిడికిలి చూపించు. 218 00:17:53,908 --> 00:17:57,453 లేదు. బొటనవేలు పైకుండాలి, లేదంటే విరిగిపోతుంది. 219 00:17:58,454 --> 00:18:01,457 వాళ్లను తన్నవచ్చు. కొరకటం కూడా పని చేస్తుంది. 220 00:18:18,182 --> 00:18:20,268 హే, మీరు విన్నారా? 221 00:18:25,982 --> 00:18:28,109 అరే. వాళ్లు బేస్‌మెంటులో ఉన్నారు. 222 00:18:29,777 --> 00:18:31,362 పరమ కంపర బేస్మెంట్? 223 00:18:32,196 --> 00:18:34,031 అవును, ఇంకేంటి? 224 00:19:02,560 --> 00:19:03,686 ఆపేసెయ్యి. 225 00:19:14,238 --> 00:19:16,282 వీళ్ళను బయటకు రప్పిద్దాము. 226 00:19:16,365 --> 00:19:18,159 ఆగు. నేను తెస్తాను. 227 00:19:18,242 --> 00:19:19,535 సరే. పద. 228 00:19:19,619 --> 00:19:21,245 -రెడీనా? సరే. -సరే 229 00:19:22,580 --> 00:19:23,956 హల్లో, చెత్తవెధవలు! 230 00:19:24,832 --> 00:19:26,167 మా వాకీ తిరిగి ఇవ్వండి! 231 00:19:26,250 --> 00:19:27,460 మీరేనని తెలుసు, సన్నాసి! 232 00:19:27,543 --> 00:19:28,419 లాగేసుకో! 233 00:19:28,502 --> 00:19:29,337 టిఫనీ! 234 00:19:30,212 --> 00:19:31,422 మాక్! చూసుకో! 235 00:19:32,506 --> 00:19:33,466 నీకేం కాలేదుగా? 236 00:19:35,885 --> 00:19:37,219 వాళ్లెవరు అసలు? 237 00:19:37,303 --> 00:19:39,889 తెలియదు, కానీ వాలీ బెక్కర్ మాత్రం కాదు! 238 00:19:39,972 --> 00:19:41,432 మనమిక్కడ ఉండకూడదు. 239 00:19:41,515 --> 00:19:42,725 నా వాకీ అక్కడే ఉంది. 240 00:19:42,808 --> 00:19:45,269 నీ వాకీ ఎవరికి కావాలి? వాడి మొహం చూసావా? 241 00:19:50,191 --> 00:19:52,485 పద! పద! 242 00:19:54,028 --> 00:19:56,113 పద! పద, పద, పద! 243 00:19:57,990 --> 00:19:59,450 ఎలా బయటపడాలి? 244 00:19:59,533 --> 00:20:01,953 -వాడి ముఖానికి ఏమైంది? -గయ్స్! 245 00:20:02,036 --> 00:20:03,162 టైమెంత? 246 00:20:03,245 --> 00:20:04,956 సూర్యోదయానికి 30 నిముషాలు. 247 00:20:05,039 --> 00:20:06,874 కానీ మరీ అంత వెలుతురా. 248 00:20:06,958 --> 00:20:09,001 లేదంటే అంతేనేమో మరి. 249 00:20:10,044 --> 00:20:11,712 -ఇంటికి వెళ్లాలి. -నేను కూడా. 250 00:20:11,796 --> 00:20:13,005 వదిలెయ్యి. పరిగెత్తు! 251 00:20:13,089 --> 00:20:14,966 -అరే, అరే, రా! -రా! 252 00:20:15,049 --> 00:20:16,467 -త్వరగా. -జరుపు. 253 00:20:19,178 --> 00:20:20,429 ఏం జరుగుతుందసలు? 254 00:20:25,476 --> 00:20:26,560 రండి, మా ఇల్లు దగ్గరే. 255 00:20:27,436 --> 00:20:29,355 కదలండి, పద, పద! బయటపడదాం! 256 00:20:35,736 --> 00:20:36,988 అరే, త్వరగా! 257 00:20:39,991 --> 00:20:42,910 -మాక్, నీ ఫోన్ ఏది? -ఆలోచించుకోనివ్వు. 258 00:20:42,994 --> 00:20:44,662 ఆకాశం అలా ఎందుకు ఉంది? 259 00:20:44,745 --> 00:20:46,414 శాంతించండి, అందరూ. 260 00:20:48,165 --> 00:20:50,126 -నువ్వేం చేస్తున్నావు? -ఏంలేదు. 261 00:20:50,209 --> 00:20:51,043 పాపా. కూర్చో. 262 00:20:51,127 --> 00:20:53,629 మీరు... మీరు ఆకాశాన్ని చూసారుగా? 263 00:20:54,338 --> 00:20:55,339 కరెంట్ లేదు. 264 00:20:55,423 --> 00:20:57,717 డైలాన్? నాన్నా? 265 00:20:57,800 --> 00:20:59,051 పనికి వెళ్లారేమో? 266 00:20:59,135 --> 00:21:02,888 ఏంటి? లేదు, లేదు. ఫాక్టరీ అప్పుడే తెరవరు. 267 00:21:02,972 --> 00:21:05,182 మా అన్నకు ఎవరూ పని ఇవ్వరు. 268 00:21:07,601 --> 00:21:08,811 ఇవి నీవా? 269 00:21:09,687 --> 00:21:10,521 ఏదోలే. 270 00:21:10,688 --> 00:21:13,482 జేసీ పెన్నీ కేటలాగ్ జీవితం అందరికీ ఉండదు. 271 00:21:13,816 --> 00:21:15,109 నా ఉద్దేశ్యం అది... 272 00:21:15,317 --> 00:21:16,444 ఏదో ఒకటిలే. 273 00:21:16,902 --> 00:21:20,031 విచిత్రంగా ఉంది. మా నాన్న సిగరెట్లు లేకుండా ఎక్కడికీ వెళ్లడు. 274 00:21:20,114 --> 00:21:22,408 అందరినీ ఖాళీ చేయించారేమో. 275 00:21:22,491 --> 00:21:24,493 అణు దాడి సమయంలో పాటించే పద్ధతి. 276 00:21:24,577 --> 00:21:25,703 మనకది తెలియదుగా. 277 00:21:25,786 --> 00:21:28,831 -గ్రహాంతరవాసులంటావా? -మనకు తెలియదు అంటున్నాను. 278 00:21:29,874 --> 00:21:31,208 నా వాకీ ఏది? 279 00:21:38,507 --> 00:21:40,593 -ఆ భాష ఏంటసలు? -అది రష్యన్ అనుకుంటాను. 280 00:21:40,676 --> 00:21:41,886 -తమాషా కాదు -అరే. 281 00:21:41,969 --> 00:21:43,304 నేను తమాషా చేయట్లేదు! 282 00:21:43,387 --> 00:21:45,639 సరే, గయ్స్, ఇక్కడేదో పెద్జదే అవుతుంది. 283 00:21:45,890 --> 00:21:47,516 తిక్కగా అనిపించవచ్చు కానీ, 284 00:21:47,600 --> 00:21:50,519 దారిలో అసలు ఎవరినన్నా చూసారా మీరు? 285 00:21:50,603 --> 00:21:53,022 అరే. ఇది మరీ పొద్దున్నే కదా. 286 00:21:53,105 --> 00:21:54,398 లేదు, తను అనేది నిజమే. 287 00:21:54,482 --> 00:21:57,443 ఆలోచిస్తుంటే, కార్లు కూడా కదలట్లేదుగా. 288 00:21:57,943 --> 00:21:58,944 నువ్వు చూసావా? 289 00:22:00,237 --> 00:22:01,238 లేదు. 290 00:22:03,949 --> 00:22:06,035 నేను... నేను వెళ్లాలి. 291 00:22:06,118 --> 00:22:08,496 ఏంటి? సారీ, పాప. అవకాశమే లేదు. 292 00:22:09,080 --> 00:22:11,040 అక్కడేం జరుగుతుందో మనకసలు తెలియదు 293 00:22:11,123 --> 00:22:13,334 నిన్ను కాపాడటానికి నేను రాలేను. 294 00:22:13,417 --> 00:22:15,044 మాక్, మృదువుగా చెప్పు. జీసెస్! 295 00:22:15,127 --> 00:22:15,961 చెప్పి చూడు. 296 00:22:18,631 --> 00:22:20,132 నీకు తెలియదు, సరేనా? 297 00:22:20,966 --> 00:22:24,470 నేను ఉండలేను. మా అమ్మ స్వయంగా బ్యాంక్కి కూడా వెళ్లలేదు. 298 00:22:24,845 --> 00:22:28,015 మీలాగా కాదు నేను. నామీద ఆధారపడి ఉన్నారు వాళ్లు. 299 00:22:28,599 --> 00:22:31,185 -అంటే అర్థం ఏంటి? -సరే. 300 00:22:31,268 --> 00:22:32,228 మన్నించాలి. 301 00:22:32,311 --> 00:22:35,397 నా ఉద్దేశ్యం అది కాదు, అంటే... తన ఇంగ్లీష్... 302 00:22:37,817 --> 00:22:39,777 -ఇది కనుక ఒకలాంటి-- -దాడా? 303 00:22:39,860 --> 00:22:40,986 ఎమర్జెన్సీ! 304 00:22:41,070 --> 00:22:43,072 తను అర్థం చేసుకోలేదు, సరేనా? 305 00:22:44,323 --> 00:22:46,117 ఇప్పుడు వెళ్లనీయండి. 306 00:22:49,411 --> 00:22:52,123 కొత్త పిల్లా... మన్నించు. కానీ మాక్ అనేది నిజమే. 307 00:22:52,206 --> 00:22:53,582 ఇప్పుడు లోపలే ఉండాలి. 308 00:22:53,666 --> 00:22:55,292 -దాక్కోవాలి. -టిఫనీ. 309 00:22:58,963 --> 00:23:00,047 అయితే ఇంక అంతే. 310 00:23:03,092 --> 00:23:04,260 ఎవరూ రారు... 311 00:23:06,637 --> 00:23:07,847 ఎవరూ వెళ్లరు. 312 00:23:10,015 --> 00:23:11,183 మనమిక్కడే ఉంటాం. 313 00:23:15,855 --> 00:23:18,899 అంటే, ఇది దాడి అయితే కనుక, 314 00:23:18,983 --> 00:23:23,487 మా అమ్మ నా బాట్ మిజ్వాకు తెచ్చిన చెత్త డ్రెస్ వేసుకోనక్కరలేదు. 315 00:23:23,571 --> 00:23:24,822 బాట్ మిజ్వా అంటే ఏంటి? 316 00:23:28,159 --> 00:23:29,410 అది ముఖ్యం కాదు. 317 00:23:30,536 --> 00:23:33,581 చేయటం మొదలుపెట్టి సంవత్సరమే అయినా ఎన్ని కథలు తెలుసో. 318 00:23:33,664 --> 00:23:34,790 అదేం కాదు. 319 00:23:34,874 --> 00:23:37,334 బేస్బాల్ బ్యాట్వాడు పేపరు లేపానని అనటం కన్నానా? 320 00:23:37,418 --> 00:23:38,794 ఇంకా దారుణం. 321 00:23:38,878 --> 00:23:41,422 అంటే, ఒకసారి మేరియన్ వైపు డబ్బులకు వెళితే, 322 00:23:41,755 --> 00:23:44,675 అతను జీవితకాల చందాదారుడు. 323 00:23:45,050 --> 00:23:47,928 బెల్లు కొట్టాను, నేను పుస్తకం తయారుగా పట్టుకొని, 324 00:23:48,304 --> 00:23:50,681 అతను నగ్నంగా తలుపు తెరిచాడు. 325 00:23:50,764 --> 00:23:53,225 -చడ్డీ కూడా లేదా? -దిగంబరంగా. 326 00:23:53,309 --> 00:23:55,311 -కంపరంగా. -బాబోయ్! 327 00:23:55,394 --> 00:23:57,521 సోమ్నంబులిజం ఉందట వాడికి. 328 00:23:57,605 --> 00:23:59,064 అది అంటువ్యాధా? 329 00:23:59,273 --> 00:24:03,277 కాదు. నిద్రలో నడవటం. అతను అంతా నిద్రలోనే చేసాడు. 330 00:24:06,655 --> 00:24:08,824 అతని సభ్యత్వం రద్దయి ఉంటుందిగా. 331 00:24:08,908 --> 00:24:11,869 -కచ్చితంగా. -బాబు, అది లెక్కలోకి రాదు. 332 00:24:12,453 --> 00:24:15,664 నేను మొదలుపెట్టిన కొత్తలో, ఫాక్టరీలో 333 00:24:15,748 --> 00:24:18,125 రాత్రి షిఫ్ట్ చేసే కుర్రవాళ్లు ఉండేవారు, 334 00:24:18,209 --> 00:24:21,545 నా పైకి నిండు బీర్లు విసిరేసేవారు ఎంహెరెస్ట్ వద్ద. 335 00:24:21,629 --> 00:24:23,797 -అది మరీ వెర్రి. -పిచ్చ వెర్రి. 336 00:24:24,423 --> 00:24:26,634 నిండు బీర్ వృథా కదా. 337 00:24:29,386 --> 00:24:30,930 ఇదిగో. తీసుకో. 338 00:24:31,013 --> 00:24:33,057 -ఇది ఎక్కడిది? -థాంక్స్. 339 00:24:34,183 --> 00:24:36,268 హాలోవీన్లో ప్రతి ఏడు పంచుతాం. 340 00:24:36,352 --> 00:24:37,895 పెద్దవా? 341 00:24:37,978 --> 00:24:39,772 మా వాళ్లు చిన్నవే పంచుతారు. 342 00:24:39,855 --> 00:24:40,814 సరే. 343 00:24:43,067 --> 00:24:45,361 అమ్మ పొరుగువారి మెప్పు కోసం చేసేది. 344 00:24:47,613 --> 00:24:49,573 మా పొరుగువారికి మేమంత నచ్చము. 345 00:24:51,116 --> 00:24:52,409 నాకు నచ్చావు. 346 00:24:53,535 --> 00:24:55,329 -నాకు కూడా. -వేగంగా ఆలోచించు. 347 00:24:57,623 --> 00:25:00,417 -బాగా వేసావు, వెధవ. -బాగా పట్టావు. 348 00:25:00,834 --> 00:25:02,002 ధన్యవాదాలు. 349 00:25:12,221 --> 00:25:14,682 -గయ్స్, వినిపించిందా? -ఏంటది? 350 00:25:15,808 --> 00:25:17,977 -ఏంటది? -ఏంటిదంతా? 351 00:25:19,478 --> 00:25:22,523 -ఏంటది? -గయ్స్, త్వరగా. 352 00:25:23,274 --> 00:25:24,984 కిటికీకి దూరంగా ఉండండి. 353 00:25:27,653 --> 00:25:28,612 సరే. 354 00:25:30,322 --> 00:25:31,407 అబ్బా వదిలెయ్యి! 355 00:25:31,490 --> 00:25:32,825 గయ్స్, సోవియట్లు. 356 00:25:37,538 --> 00:25:38,706 ఎవరన్నా ఉన్నారా? 357 00:25:41,000 --> 00:25:43,836 అక్కడసలు ఎవరన్నా ఉన్నారా? జనాలు ఎవరన్నా ఉన్నారా? 358 00:25:43,919 --> 00:25:45,796 -మాక్, ఏంటది? -ఎలా కనిపిస్తుంది? 359 00:25:45,879 --> 00:25:47,172 -ఇది మా నాన్నది. -మాక్. 360 00:25:47,256 --> 00:25:49,383 -అలా చేయకు. -మాక్, గన్ను కింద పెట్టు. 361 00:25:49,466 --> 00:25:51,260 మా అన్న ఎక్కడుందో చూపించాడు. 362 00:25:51,343 --> 00:25:53,304 -మాక్, గన్ పడెయ్యి. -కింద పెట్టు. 363 00:25:53,387 --> 00:25:55,514 బయట దాడి జరుగుతుంది! 364 00:25:55,597 --> 00:25:57,057 -మనం ఒంటరి. -గన్ను పడెయ్యి. 365 00:25:57,141 --> 00:25:58,976 -కింద పడెయ్యి, మాక్. -లోడెడ్ కాదు. 366 00:25:59,059 --> 00:26:01,186 -ఆపిక. -నన్ను వదిలెయ్యి! 367 00:26:05,274 --> 00:26:07,943 ఎవరి... ఎవరికన్నా తగిలిందా? 368 00:26:11,447 --> 00:26:12,656 అయ్య బాబోయ్. 369 00:26:14,992 --> 00:26:16,285 ఏం చేసావు? 370 00:26:19,663 --> 00:26:20,581 ఎరిన్! 371 00:26:22,416 --> 00:26:23,459 ఎరిన్. 372 00:26:25,961 --> 00:26:28,005 ఎరిన్. ఎరిన్. మెలుకువగా ఉండు. 373 00:26:35,554 --> 00:26:37,389 -పర్వాలేదు. -బాగానే ఉందా? 374 00:26:38,223 --> 00:26:40,434 -ఎవరు డ్రైవ్? -టిఫనీ. టిఫనీ చేస్తుంది. 375 00:26:40,517 --> 00:26:42,394 హాస్పిటల్కు వెళుతున్నాం. 376 00:26:42,478 --> 00:26:44,688 హాస్పిటల్కు వెళుతున్నాం, సరేనా? 377 00:26:44,772 --> 00:26:45,814 మాతో ఉండు, ఎరిన్. 378 00:26:45,898 --> 00:26:48,233 నీకిష్టమైన షో నేపథ్యగీతం ఏంటి? 379 00:26:48,317 --> 00:26:49,526 అరే, ఎరిన్. 380 00:26:49,610 --> 00:26:51,528 -గ్రోయింగ్... -గ్రోయింగ్ పెయిన్స్. 381 00:26:51,612 --> 00:26:52,613 చాలా ఇష్టం ఆ షో. 382 00:26:52,696 --> 00:26:53,989 నాకోసం పాడు, సరేనా? 383 00:26:55,199 --> 00:26:58,369 ఆ నవ్వు ఇంకోసారి నవ్వు... 384 00:26:58,452 --> 00:27:00,996 అంతే. అంతే. అరే. అలానే పాడు, అలానే ఉండు. 385 00:27:01,080 --> 00:27:02,164 స్పృహ పోతుంది, టిఫ్. 386 00:27:02,247 --> 00:27:04,124 ఏంకా వేగంగా పోలేవా? పద! 387 00:27:04,208 --> 00:27:06,668 పార్కింగ్ లాట్‌లోనే నడపనిచ్చేది అమ్మ, సరేనా? 388 00:27:06,752 --> 00:27:09,463 -లేచుండు, సరేనా? -తనకేం కాదు, కదా? 389 00:27:10,506 --> 00:27:11,465 ఆగు! 390 00:27:13,050 --> 00:27:14,760 వీళ్లెవరు అసలు? 391 00:27:18,389 --> 00:27:20,432 -టిఫనీ, ప్లీజ్ నడుపు! -చేస్తున్నా. 392 00:27:20,516 --> 00:27:22,351 వీళ్లు ఆ ఇంటివాళ్లేనా! 393 00:27:22,434 --> 00:27:24,436 లేదు! లేదు! 394 00:27:28,315 --> 00:27:29,650 హల్లో, పాప. 395 00:27:33,946 --> 00:27:35,072 చనిపోయామా? 396 00:27:35,155 --> 00:27:38,283 తూటా తగిలిన ప్రతివారు చనిపోరు. 397 00:27:38,367 --> 00:27:41,078 భవిష్యత్తులో పిరికివారికి చోటు లేదు. 398 00:27:41,161 --> 00:27:44,164 అది ధైర్యవంతులకే. 399 00:27:47,376 --> 00:27:49,837 అరే! తనను లేపు! ఎరిన్, లే ఇక. 400 00:27:49,920 --> 00:27:51,463 ఎక్కడికి వెళుతున్నాం? 401 00:27:54,258 --> 00:27:56,301 -మనం కదలటం ఆపేసాము. -అబ్బా. 402 00:27:56,385 --> 00:27:57,386 అరే. 403 00:27:57,469 --> 00:27:59,930 -అరే, అరె! -మనం వెళ్లాలిక, ఇప్పుడే! 404 00:28:00,013 --> 00:28:00,889 కదులు! 405 00:28:00,973 --> 00:28:03,267 -ఎక్కడికి తీసుకొచ్చారు? -ఎక్కడున్నాం? 406 00:28:03,350 --> 00:28:04,685 పడుకోబెట్టండి. మెల్లిగా. 407 00:28:04,768 --> 00:28:05,936 గాలిలో ఎగిరామా? 408 00:28:09,273 --> 00:28:11,483 నీ స్నేహితురాలికి ఏం కాదు. పయనించాం. 409 00:28:11,567 --> 00:28:13,694 -"పయనం" తెలుసుగా? -"పయనించాము" అంటే ఏంటి? 410 00:28:13,777 --> 00:28:14,820 ఈ పిచ్చి గోల... 411 00:28:14,903 --> 00:28:17,614 -వీడెవడు, ఈటీనా? -మీరు మధ్యలో ఇరుక్కున్నారు... 412 00:28:17,698 --> 00:28:19,575 మాతో గోలకు ఇది మంచి సమయం కాదు. 413 00:28:19,658 --> 00:28:22,161 -సోవియట్లని నాకు తెలుసు. -టైం కాదు. 414 00:28:22,244 --> 00:28:25,080 కాప్స్యూల్‌లోకి పోండి! భద్రంగా ఉన్నాక అంతా చెపుతాను. 415 00:28:25,164 --> 00:28:26,248 తను చనిపోతుంది! 416 00:28:26,331 --> 00:28:27,916 -వాళ్లు వచ్చేస్తారు. -ఎవరు? 417 00:28:28,000 --> 00:28:29,001 ప్లీజ్, ప్లీజ్! 418 00:28:29,084 --> 00:28:30,711 రండిక! హెచ్చరిస్తున్నాను! 419 00:28:30,794 --> 00:28:34,214 మీకు తెలియట్లేదు, కానీ మీరు ఇంటికి చాలా దూరం వచ్చారు. 420 00:28:37,593 --> 00:28:39,595 -వచ్చేసారు! -తనని లేపటంలో సహాయపడు! 421 00:28:40,012 --> 00:28:41,597 అరే, పదండి. 422 00:28:42,055 --> 00:28:43,432 పదండి! పదండి! 423 00:29:18,258 --> 00:29:21,178 ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. 424 00:29:30,145 --> 00:29:32,606 ఓరి దేవుడా! ఇది నిజమే! 425 00:29:33,065 --> 00:29:34,274 ఇది నిజమే! 426 00:29:40,614 --> 00:29:41,782 అరె! అరె! 427 00:29:45,911 --> 00:29:48,455 బ్రతికే ఉన్నావు! ఎలా నిలబడగలుగుతున్నావు? 428 00:29:50,499 --> 00:29:52,167 -కదలండి! -పదండి! 429 00:29:56,255 --> 00:29:57,089 అరే పద. 430 00:29:59,591 --> 00:30:01,885 తీసుకో! అండర్‌గ్రౌండ్. 431 00:30:02,928 --> 00:30:03,804 ఇంటికి పద. 432 00:30:03,887 --> 00:30:05,847 అర్థం కావట్లేదు! ఏంటిదంతా? 433 00:30:06,431 --> 00:30:07,432 వాళ్లకేం కావాలి? 434 00:30:07,516 --> 00:30:09,810 టిఫ్, మనం వెళ్లాలి! పద, పద, పద! 435 00:30:09,893 --> 00:30:11,436 అరె, అరె. అరె. 436 00:30:12,980 --> 00:30:14,690 -వెళ్లు. -పద, ఎరిన్, అరే. 437 00:30:14,773 --> 00:30:15,857 -అరె! -పదండి. 438 00:30:34,960 --> 00:30:36,962 ఆగు! గయ్స్, ఆగండి! 439 00:30:46,847 --> 00:30:48,098 వాళ్లను చంపేసారు. 440 00:30:49,474 --> 00:30:51,977 ఆగు, నువ్వు ఎలా బ్రతికున్నావు? 441 00:31:04,698 --> 00:31:05,741 అది కాదు... 442 00:31:05,824 --> 00:31:08,535 -అది సాధ్యం కాదు. -దేవుడా! చంపాననుకున్నాను. 443 00:31:08,619 --> 00:31:11,496 -చంపేసావు. -కొత్త పిల్ల, నన్ను క్షమించు. 444 00:31:11,580 --> 00:31:12,998 క్షమించు, కావాలని చేయలేదు. 445 00:31:13,081 --> 00:31:17,085 నా పేరు ఎరిన్! కొత్త పిల్ల కాదు! నా పేరు ఎరిన్, సరేనా? 446 00:31:17,169 --> 00:31:20,047 సరే. మన్నించు, ఎరిన్. సరేనా? 447 00:31:20,130 --> 00:31:22,924 కావాలని చేయలేదు. అది ప్రమాదం. 448 00:31:29,556 --> 00:31:31,350 ఎవరికన్నా దెబ్బలు తగిలాయా? 449 00:31:33,226 --> 00:31:34,811 నేనేంటో నాకు తెలియట్లేదు. 450 00:31:41,276 --> 00:31:44,237 అనుకున్న చోటులో ఉంటే కనుక, మా ఇల్లు ఇక్కడే ఉండవచ్చు? 451 00:31:44,321 --> 00:31:47,074 -మనం వెళుతుండాలంతే. -హా. దీనికి వాదించను. 452 00:31:48,950 --> 00:31:50,410 ఎవ్వరూ కదలవద్దు! 453 00:31:51,203 --> 00:31:52,371 అండర్గ్రౌండా మీది? 454 00:31:54,247 --> 00:31:55,749 -అండర్గ్రౌండ్ ఏంటి? -దయచేసి. 455 00:31:55,832 --> 00:31:57,042 ఆపు. 456 00:31:57,125 --> 00:31:58,377 -ఆపు! -దయచేసి కాల్చకు! 457 00:31:58,460 --> 00:32:00,712 హే! దీని కోసమా? 458 00:32:00,796 --> 00:32:02,714 దీనికోసమా వచ్చింది? ఇదిగో. 459 00:32:14,476 --> 00:32:17,562 తను... తను చనిపోయాడా? 460 00:32:17,646 --> 00:32:19,606 -చనిపో... -అబ్బా... 461 00:32:20,357 --> 00:32:21,942 కదలట్లేదు. 462 00:32:25,570 --> 00:32:27,781 మనల్ని చంపేస్తాడు. 463 00:33:16,705 --> 00:33:18,165 ఇదే ఇక్కడున్నదే. 464 00:33:22,043 --> 00:33:24,254 -తలుపు తెరువు. అరె. -తీస్తున్నాను. 465 00:33:35,599 --> 00:33:37,559 అమ్మా? మిస్సీ! 466 00:33:38,602 --> 00:33:40,687 -చెప్పులు వదలండి. -కరెంటు వచ్చింది. 467 00:33:42,147 --> 00:33:44,274 -అమ్మా. అమ్మా! -హమ్మయ్య. 468 00:33:45,025 --> 00:33:45,984 మిస్సీ! 469 00:33:46,359 --> 00:33:47,194 హే! 470 00:33:47,778 --> 00:33:48,987 ఎవరక్కడ? 471 00:33:50,947 --> 00:33:52,282 పోలీసులకు కాల్ చేస్తున్నాను. 472 00:33:55,744 --> 00:33:57,913 -తను మీ అమ్మనా? -కాదు. 473 00:33:58,872 --> 00:34:02,209 -నా ఇంటిలో ఏం చేస్తున్నారు? -నా ఇంటిలో ఏం చేస్తున్నారు? 474 00:34:02,292 --> 00:34:04,586 -ఇది నా ఇల్లు. -కాదు, నాది ఇల్లు. 475 00:34:06,004 --> 00:34:07,672 ఎరిన్, ఈ ఇల్లే అంటావా? 476 00:34:08,256 --> 00:34:10,675 ఎరిన్, నువ్విది చూడాలి. 477 00:34:11,968 --> 00:34:13,637 నా పేరు నీకెలా తెలుసు? 478 00:34:14,387 --> 00:34:16,556 మీ పిల్లలంతా ఎవరు? 479 00:34:21,686 --> 00:34:22,687 కాదు. 480 00:34:25,023 --> 00:34:27,526 కాదు. ఇది సాధ్యం కాదు. 481 00:34:27,609 --> 00:34:30,987 ఒక్క నిముషం. తనే ఆమె. 482 00:34:31,071 --> 00:34:33,114 ఏమంటున్నావు అసలు? తనే ఆమెనా? 483 00:34:33,198 --> 00:34:34,241 తనని చూడు. 484 00:34:35,325 --> 00:34:36,743 ఓరి దేవుడా. 485 00:34:39,120 --> 00:34:40,497 ఇది అసాధ్యం. 486 00:34:41,873 --> 00:34:43,542 -అయ్య... -...బాబోయ్. 487 00:36:33,944 --> 00:36:36,154 యాంగ్ యంగ్ లీ స్మృత్యర్థం 488 00:36:36,237 --> 00:36:37,238 ఉపశీర్షికలు అనువదించినది అనువాదకులు బిందు మాధవి 489 00:36:37,322 --> 00:36:38,323 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల