1 00:00:12,306 --> 00:00:14,850 సరే. సరే, సరే, సరే. 2 00:00:16,518 --> 00:00:19,730 అబ్బా! నేనంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. 3 00:00:19,813 --> 00:00:22,065 తనసలు ఎలా ఇంటిలోకి వచ్చింది? 4 00:00:24,067 --> 00:00:28,822 సరే. సరే. అరే! ఏం చేయాలో తెలుసు నాకు. తెలుసు. 5 00:00:30,657 --> 00:00:32,493 తరువాత ఏం చెబుతావు వాళ్లకి? 6 00:00:32,576 --> 00:00:34,870 ఎరిన్, వాళ్లకేం చెబుతావు అసలు? 7 00:00:34,953 --> 00:00:36,955 నీ పన్నెండేళ్ల వెర్షన్ నీ ఇంట్లోకి 8 00:00:37,039 --> 00:00:40,375 నీకు ఎన్నడూ లేనటువంటి సోది స్నేహితులను తీసుకొని వచ్చిందనా? 9 00:00:46,757 --> 00:00:49,802 అంటే, 2019లో కాలపయనం మామూలేమో మరి? 10 00:00:49,885 --> 00:00:51,887 హా, అయ్యుండవచ్చు. 11 00:00:51,970 --> 00:00:54,598 ఎందుకంటే మనమప్పుడు భవిష్యత్తు ఆప్త రోబోట్లను 12 00:00:54,681 --> 00:00:58,185 సివిల్ వార్ సైనికులను కలుస్తుండేవాళ్లం. మరీ పిచ్చిగా ఉందది! 13 00:00:58,268 --> 00:00:59,603 తెలుసు! 14 00:00:59,686 --> 00:01:02,314 ఇది భవిష్యత్తులో నేను. నేను ఇలా మారాను. 15 00:01:02,397 --> 00:01:04,650 నేను పిల్లలాగా పారిపోయాను. 16 00:01:05,526 --> 00:01:06,527 సరే. 17 00:01:07,236 --> 00:01:08,529 ఇది నిజం కాదు. 18 00:01:12,324 --> 00:01:13,951 ఇది మానసిక విశ్రాంతి. 19 00:01:14,827 --> 00:01:17,538 తెలియదు... వివరణ ఉండే ఉంటుంది. 20 00:01:17,621 --> 00:01:21,458 నేను అదే ఇంట్లో ఉండకూడదే. నేను ఉండాల్సింది... 21 00:01:23,293 --> 00:01:24,920 మా ఆయన ఇంటికి వస్తున్నాడా? 22 00:01:25,003 --> 00:01:27,798 -నా పిల్లలు పైన పడుకున్నారా? -వాళ్లు చనిపోయారేమో. 23 00:01:29,424 --> 00:01:32,302 ఏంటి? కాలపయనంలో మనం చనిపోతే రాలేముగా? 24 00:01:32,386 --> 00:01:35,347 -మనం చనిపోతే నరకంలో ఉంటాం. -తనకేం అయ్యుండదుగా? 25 00:01:35,430 --> 00:01:41,103 అంటే, తను కదలట్లేదు, కానీ ఏం అయ్యుండదు, కదా? తను... 26 00:01:44,064 --> 00:01:48,443 -నాకు తెలియదు. -ఇదంతా మనం తిప్పికొట్టాలేమో. 27 00:01:48,735 --> 00:01:51,738 అంటే మనం అన్‌డూ చేసి లేదా తిరిగి చేసి, ఎలా, అంటే... 28 00:01:52,197 --> 00:01:53,198 ఛా. 29 00:01:53,282 --> 00:01:56,118 సరే, మనం ఆ గగనగోళానికి మళ్లీ వెళదాం-- 30 00:01:56,201 --> 00:01:58,829 కాదు. కాదు, లేదు, ఆపు. లేదు, అటు వెళ్లట్లేదు. 31 00:01:58,912 --> 00:02:00,539 మనం నిజంగా కాలపయనం చేసుంటే-- 32 00:02:00,622 --> 00:02:03,667 -నిజమో కాదో మనకు తెలియదు. -మనం చావటం కన్నా ఇదే నయం. 33 00:02:03,750 --> 00:02:05,794 -ఏదో ఒకటి. -ఇది ముఖ్యం. 34 00:02:05,878 --> 00:02:07,129 ఇది ఏదైనా సరే. 35 00:02:07,379 --> 00:02:09,882 భవిష్యత్ డ్రింక్ కోస్టర్ కావచ్చేమో మనకు తెలియదు. 36 00:02:09,965 --> 00:02:14,011 -డ్రింక్ కోస్టర్? -అంటే, తన సంగతేంటి? నువ్వా? 37 00:02:14,094 --> 00:02:17,973 నువ్వు, తను అసలైన భవిష్యత్ నువ్వైతే కనుక, ఎవరికో కాల్ చేస్తుంది. 38 00:02:18,056 --> 00:02:20,767 ఎవరికి చేస్తుంది? కాల పయనం 911? 39 00:02:20,851 --> 00:02:23,020 911కు కాల్ చేస్తావా? 40 00:02:23,812 --> 00:02:26,773 -దేవుడా, భవిష్యత్ రోబోలు. -అదేంటి అసలు? 41 00:02:26,857 --> 00:02:28,859 911కు కాల్ చేయాలా? 42 00:02:31,987 --> 00:02:33,989 911కు కాల్ చేయాలా? 43 00:02:52,424 --> 00:02:53,508 గయ్స్? 44 00:03:00,182 --> 00:03:01,391 అబ్బా. 45 00:03:01,892 --> 00:03:05,145 పేపర్ గర్ల్స్ 46 00:03:21,912 --> 00:03:23,330 దయచేసి తలుపు తెరువు. 47 00:03:23,872 --> 00:03:27,209 నేను ఇక్కడే ఉన్నాను. ఒక్క క్షణం ఆగు, సరేనా? 48 00:03:27,292 --> 00:03:29,127 దయచేసి తలుపు తెరువు. 49 00:03:32,297 --> 00:03:35,342 సరే, ఇది నిజం కాదు. నిజం కాదు. ఇది... 50 00:03:36,134 --> 00:03:38,887 -ఇది నిజం. -అబ్బా. 51 00:03:38,971 --> 00:03:40,263 దయచేసి ఇప్పుడు తిట్టకు. 52 00:03:42,474 --> 00:03:43,642 పిల్లలు పడుకున్నారా? 53 00:03:44,685 --> 00:03:45,519 ఏంటి? 54 00:03:48,480 --> 00:03:49,773 అమ్మకు ఏమైంది? 55 00:03:51,650 --> 00:03:52,693 దేవుడా. 56 00:03:56,196 --> 00:03:59,199 తనకిప్పుడు ఏ బాధా లేదు అదే ముఖ్యం మనకు. 57 00:04:01,702 --> 00:04:04,663 మిస్సీకి కూడా ఏమన్నా అయిందా? తను చనిపోయిందా? 58 00:04:04,746 --> 00:04:05,706 ఏంటి? 59 00:04:07,207 --> 00:04:08,375 లేదు. 60 00:04:10,210 --> 00:04:13,505 -లేదు. -అయితే, తనెక్కడ ఉంది? 61 00:04:14,464 --> 00:04:15,966 మనమిద్దరం కలవట్లేదా? 62 00:04:18,176 --> 00:04:19,344 నేను... 63 00:04:22,097 --> 00:04:24,933 నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి, ఇక... 64 00:04:27,144 --> 00:04:29,187 మిస్సీ నాకు వాటిలో తోడు లేదు. 65 00:04:29,771 --> 00:04:31,732 ఇక అమ్మతో అన్నీ నీకు తెలుసుగా... 66 00:04:34,276 --> 00:04:37,904 నీ ప్రశ్నకు జవాబు కాదు అనే. మనుషులు పెరిగాక అన్నీ మారతాయి, 67 00:04:37,988 --> 00:04:40,574 మిస్సీ జీవితం మిస్సీది, 68 00:04:41,575 --> 00:04:42,576 నాది నాదే. 69 00:04:45,162 --> 00:04:46,538 అయితే మనకు పెళ్లైందా? 70 00:04:47,831 --> 00:04:49,499 అమ్మలాగే మాట్లాడుతున్నావు. 71 00:04:54,087 --> 00:04:55,756 మనకి పెళ్లి కాలేదు. 72 00:04:55,839 --> 00:04:59,718 మనం... నువ్వు సంతోషంగా ఉన్నావా? 73 00:05:01,219 --> 00:05:05,682 నా వయస్సులో అది చాలా లోతైన ప్రశ్న, పాప. 74 00:05:06,475 --> 00:05:10,937 చూద్దాం, నీకు గ్రోయింగ్ పెయిన్స్ 75 00:05:12,147 --> 00:05:15,609 అంటే గ్రోయింగ్ పెయిన్స్ పిచ్చి కదా, అవునా? 76 00:05:17,277 --> 00:05:20,697 ఆశ్చర్యం, టియాంగ్స్ సీవర్స్ కాదు. 77 00:05:21,323 --> 00:05:25,410 మనమెప్పుడూ... నేనొక్కదాన్నే అంటే బహువచనం కూడా లేదు. 78 00:05:25,494 --> 00:05:29,790 అంటే, మిస్సీకి మంచి జీవితం లభించింది 79 00:05:29,873 --> 00:05:35,504 ఇక నాకేమో, నేను, నా ఇల్లు, నా ఉద్యోగం, 80 00:05:35,962 --> 00:05:41,468 నా చెత్త కారు ఇంకా నా జానాక్స్. 81 00:05:44,346 --> 00:05:46,181 ఈ ఊరిలో జనాలు నాకు లాండ్రోమాట్ 82 00:05:46,264 --> 00:05:49,226 తెలుసని అనుకోవటం మానేయటమే మారిన మంచి విషయం. 83 00:05:51,144 --> 00:05:52,395 ఏం పని చేస్తావు? 84 00:05:53,271 --> 00:05:55,816 కోర్డ్ సిస్టంలో చేస్తాను. 85 00:05:55,899 --> 00:05:58,360 -లాయరా? -పారాలీగల్. 86 00:06:00,278 --> 00:06:02,364 హా, పారాలీగల్. 87 00:06:02,447 --> 00:06:05,909 ఏం చెప్పమంటావు? హా, నీ అంతప్పుడు ఏమవాలి అనుకున్నానో 88 00:06:05,992 --> 00:06:08,370 నాకు గుర్తు కూడా లేదు. 89 00:06:09,454 --> 00:06:11,665 యూఎస్ సెనెటర్, నలుగురు పిల్లల తల్లి. 90 00:06:13,458 --> 00:06:17,003 అంటే, అవి జరగలేదని కనిపిస్తుందిగా. 91 00:06:21,133 --> 00:06:22,759 మేము నీతో ఇక్కడే ఉండాలి. 92 00:06:23,385 --> 00:06:24,970 కనీసం ఈ రాత్రికి. 93 00:06:27,180 --> 00:06:29,391 తప్పకుండా, హా, అలాగే. 94 00:06:35,313 --> 00:06:36,940 ఇంకా, ఆరోగ్యం బాగాలేదా? 95 00:06:40,026 --> 00:06:42,404 ఇప్పుడది అంత స్పష్టంగా లేదు. 96 00:06:43,822 --> 00:06:45,115 ఓరి దేవుడా. 97 00:06:50,412 --> 00:06:52,414 నువ్వెందుకు రక్తంతో తడిచావో అడగవచ్చా? 98 00:06:58,378 --> 00:07:02,507 కిందనున్న వారిలో ఒక పిల్ల నన్ను కాల్చింది, కానీ నాకేం కాలేదు. 99 00:07:09,848 --> 00:07:10,724 సరే. 100 00:07:12,392 --> 00:07:16,438 అర్థమైంది. అంటే నాకు అర్థం కాలేదు 101 00:07:16,521 --> 00:07:19,733 కానీ అంటే, బాగానే కనిపిస్తున్నావు. 102 00:07:22,944 --> 00:07:23,904 ఇదిగో తీసుకోండి. 103 00:07:27,657 --> 00:07:28,658 ఇదిగో తీసుకో. 104 00:07:28,742 --> 00:07:30,327 -థాంక్యూ. -సరే. 105 00:07:34,164 --> 00:07:35,832 నా పచ్చళ్లన్నీ తినేసారు. 106 00:07:36,291 --> 00:07:38,084 నాకు పచ్ఛళ్లంటే ఇష్టం. 107 00:07:39,586 --> 00:07:40,962 హా, తెలుసు. 108 00:07:43,632 --> 00:07:45,008 మాక్. 109 00:07:47,260 --> 00:07:48,178 బావున్నాను. 110 00:07:51,890 --> 00:07:53,266 మాక్. 111 00:07:53,683 --> 00:07:54,643 మాక్. 112 00:07:55,101 --> 00:07:56,019 మాక్! 113 00:07:56,895 --> 00:08:00,941 హల్లో. హా, కనీసం దుప్పటి కానీ పడుకోవటానికి 114 00:08:01,816 --> 00:08:03,276 వేరే బట్టలు కానీ కావాలా? 115 00:08:03,360 --> 00:08:05,237 పడుకోవటానికి సౌకర్యంగా లేని బట్టలు 116 00:08:05,320 --> 00:08:07,614 అస్సలు వేసుకోవద్దని మా అన్న చెప్పాడు. 117 00:08:09,824 --> 00:08:13,453 తెలివైనవాడిలా ఉన్నాడు. నా నెంబరు ఇవ్వు తనకు. 118 00:08:41,147 --> 00:08:47,028 నువ్వు చనిపోయిన క్షణం, నీ ఆత్మ శాశ్వత శాంతి పొందుగాక. 119 00:08:50,573 --> 00:08:53,451 -గ్రాండ్ ఫాదర్ అప్‌డేట్ ఏంటి? -ఏంలేదు. 120 00:08:54,119 --> 00:08:55,912 కానీ ఈ మరణం... 121 00:08:58,581 --> 00:08:59,499 అది ముగుస్తుంది. 122 00:09:15,015 --> 00:09:20,186 కేజే బ్రాండ్‌మాన్ 123 00:09:47,964 --> 00:09:49,132 ఎరిన్? 124 00:09:50,759 --> 00:09:53,845 -మీ అమ్మగారికి సంతాపం తెలియజేస్తున్నా. -నేను కూడా. 125 00:09:54,054 --> 00:09:56,890 హా. థాంక్స్. 126 00:09:58,099 --> 00:09:59,809 తను మీ నాన్నా? 127 00:10:00,894 --> 00:10:04,481 నాకు తొమ్మిదేళ్లప్పుడు చనిపోయాడు. మా అమ్మ తేరుకోలేకపోయింది. 128 00:10:06,733 --> 00:10:09,861 ఫోటోని అంత మంచి చోటులో ఉంచటం బావుంది. 129 00:10:10,028 --> 00:10:13,156 చైనాలో మృతుల జ్ఞాపకం అనేది ఒక ప్రత్యేక విధి. 130 00:10:15,617 --> 00:10:17,243 చాలా నియమాలుంటాయి. 131 00:10:18,536 --> 00:10:21,539 అంటే, కిటీకీ వైపు కానీ బాల్కనీ వైపు కానీ చూసేలా ఉండాలి. 132 00:10:22,457 --> 00:10:26,294 సరైన ఎత్తులో ఉండాలి. అది మూర్ఖత్వం అనుకొనేదానిని. 133 00:10:33,593 --> 00:10:36,096 మనందరి అమ్మానాన్నలు చనిపోయారంటావా? 134 00:10:36,554 --> 00:10:38,264 టిఫ్, దేవుడా. 135 00:10:38,348 --> 00:10:40,100 నా పెంపుడు జంతువులు చనిపోయుంటాయి. 136 00:10:41,393 --> 00:10:42,394 అది దారుణం. 137 00:10:43,520 --> 00:10:44,687 చిన్న ఎలుక ఉంది నాకు. 138 00:10:45,814 --> 00:10:47,065 అంటే, ఉండేది కదా. 139 00:10:50,360 --> 00:10:51,653 వింత ఆల్ చనిపోయింది. 140 00:10:52,445 --> 00:10:53,405 ఏంటి? 141 00:10:53,905 --> 00:10:55,615 ముసలిదై ఉంటుంది అంతే. 142 00:10:55,698 --> 00:10:57,909 నా ఎలుక పేరు వింత ఆల్. 143 00:10:58,660 --> 00:11:00,078 వింత ఆల్? 144 00:11:00,745 --> 00:11:03,998 సరే, కేజే, నువ్వేమన్నా పెంచుకుంటున్నావా? 145 00:11:04,082 --> 00:11:05,333 అవును, చేస్తున్నాను. 146 00:11:06,000 --> 00:11:10,213 కుక్క ఇంకా రొయ్యలు. 147 00:11:10,422 --> 00:11:12,048 కల్పించి చెపుతున్నావు. 148 00:11:13,633 --> 00:11:15,927 మిస్సీ నేనూ కూడా రొయ్యలను పెంచేవారం. 149 00:11:16,219 --> 00:11:19,389 నా మొదటి తరగతిలో ఒక అబ్బాయి ఉండేవాడు, తన పేరు-- 150 00:11:19,472 --> 00:11:22,183 -వింత ఆల్? -వద్దు, ఆపిక. 151 00:11:24,227 --> 00:11:26,563 -క్రెగ్ విక్సమ్. -క్రెగ్. 152 00:11:28,898 --> 00:11:31,276 నా రొయ్యలను చూపించటానికి తీసుకెళితే 153 00:11:31,776 --> 00:11:36,406 నేను మూత తీయగానే, తెలుసుగా పైన వాసన ఎలా ఉంటుందో... 154 00:11:37,532 --> 00:11:39,492 పంది కంపు వస్తుంది! 155 00:11:49,252 --> 00:11:51,296 నేను కనిపిస్తాను. 156 00:11:52,630 --> 00:11:54,174 నేను యోగ్యురాలిని... 157 00:11:55,675 --> 00:11:59,179 మానసికంగా నేను గెలుస్తాను. 158 00:11:59,262 --> 00:12:00,430 ఆర్థికంగా... 159 00:12:02,140 --> 00:12:03,725 నేను గెలుస్తాను. 160 00:12:05,393 --> 00:12:08,480 ఇక నా జీవితంలో, నేను... 161 00:12:09,230 --> 00:12:10,440 నేను... 162 00:12:14,360 --> 00:12:15,278 నేను... 163 00:13:18,591 --> 00:13:22,762 సెలిబ్రమోస్ 164 00:14:02,969 --> 00:14:04,679 ఇల్లు పొదరిల్లు... 165 00:14:18,026 --> 00:14:21,112 ఇక్కడేం చేస్తున్నావు? దేవుడా! నన్ను చంపేసుండేదానివి! 166 00:14:21,571 --> 00:14:23,489 నీ పుర్రెను బద్దలుకొట్టేదాన్ని. 167 00:14:27,452 --> 00:14:29,454 నిజంగా చెప్పు, ఏం చేస్తున్నావు? 168 00:14:30,705 --> 00:14:32,081 రెంచి ఎందుకుంది? 169 00:14:32,165 --> 00:14:34,459 రాత్రి ఎవరన్నా నామీద దాడి చేస్తే. 170 00:14:37,086 --> 00:14:39,589 -మనమెక్కడున్నాం? -నీకు తెలియట్లేదా? 171 00:14:42,175 --> 00:14:43,134 ఇక్కడే ఉంటాను. 172 00:14:45,261 --> 00:14:46,137 ఉండేదానివి. 173 00:14:49,974 --> 00:14:51,517 మాక్, నిజంగా సారీ. 174 00:14:58,650 --> 00:14:59,817 తెలుసుగా... 175 00:15:01,277 --> 00:15:05,657 రెప్ప వేస్తే భవిష్యత్ స్టోనీ స్ట్రీమ్ ఇలానే ఉంటుంది దాదాపుగా. 176 00:15:05,740 --> 00:15:09,285 ఎమ్‌హెర్‌స్ట్ స్కూలు నుండి నేను పాసవ్వటం తప్ప, 177 00:15:09,369 --> 00:15:12,872 అదంతా పోయుంటుంది, అది మంచిదేలే. 178 00:15:17,877 --> 00:15:20,213 శ్రీమతి కార్సన్ ఇల్లు అమ్మకానికి ఉంది. 179 00:15:22,173 --> 00:15:25,760 తనకిప్పుడు 116 ఏళ్లుంటాయా? 180 00:15:26,511 --> 00:15:29,597 అవును. ఎముకలకు. 181 00:15:30,098 --> 00:15:32,141 దేవుడా, ఇది మరీ ఘోరం. 182 00:15:34,977 --> 00:15:38,523 అది ఆటో ప్లాంట్. మా నాన్న అక్కడే పని చేస్తాడు. 183 00:15:41,150 --> 00:15:43,653 "చేసేవాడు" అనుకుంటాను. 184 00:15:45,113 --> 00:15:48,825 అవును, అదీ లేదు ఇప్పుడు. 185 00:15:52,036 --> 00:15:54,372 -సారీ. -హా, పర్వాలేదు. 186 00:15:55,456 --> 00:15:59,252 జాప్స్ ఇంకా జేమ్సన్ మధ్యలో తనకు పెద్దగా పనే లేదనుకో. 187 00:16:00,044 --> 00:16:03,673 -హే, అదంతా ఆపుతావా? -ఏంటి? 188 00:16:04,340 --> 00:16:06,551 వాళ్లు మీనాన్న బ్యాంక్‌జాబు వెనకపడట్లేదుగా? 189 00:16:06,634 --> 00:16:09,929 లేదు, లేదు. ఎవరి నాన్నల ఉద్యోగాలకోసం కాదది 190 00:16:10,012 --> 00:16:13,307 అలాంటివి అననేకూడదు. అస్సలు మంచిది కాదు. 191 00:16:13,391 --> 00:16:16,185 -సరే? అలా అనాలని కూడా-- -నా కేసు వదిలెయ్యి. 192 00:16:16,269 --> 00:16:18,688 లేదు, లేదు, నిజంగా. నేనెలా బ్యాంకులున్నదానిని 193 00:16:18,771 --> 00:16:21,941 -షాంపేన్-- -ఏముంది అందులో? చెప్పు నాకు? 194 00:16:22,024 --> 00:16:23,317 ఏముందా? 195 00:16:26,279 --> 00:16:28,865 -హాలోకాస్ట్ గురించి విన్నావా అసలు? -వదిలెయ్యి ఇక! 196 00:16:28,948 --> 00:16:31,784 మా బామ్మను అడుగు అది, తను బాగా ఎంజాయ్ చేసిందేమో. 197 00:16:31,868 --> 00:16:33,327 ఇది నాజీ జర్మనీ కాదు. 198 00:16:33,411 --> 00:16:36,789 అయినా కానీ నా లాకర్ మీద "యూదు వెధవ" అని రాసారెవరో. 199 00:16:47,508 --> 00:16:48,926 అంటే, అది... 200 00:16:51,554 --> 00:16:54,849 నేనలా చేయనసలు. 201 00:16:56,392 --> 00:16:57,769 మంచిది. 202 00:17:30,718 --> 00:17:32,178 ఇదెవరిది? 203 00:17:33,304 --> 00:17:36,224 మెల్లిగా. మెల్లిగా ఇక. 204 00:17:36,849 --> 00:17:38,768 ఇది నీదా? 205 00:17:38,851 --> 00:17:41,646 హా, హా, నాదే. 206 00:17:42,188 --> 00:17:44,857 నేనూ మావాళ్లు బాగా గొడవలు పడుతున్నాం 207 00:17:44,941 --> 00:17:48,110 మీరు వచ్చి మా భరతం పట్టకముందు. 208 00:17:51,948 --> 00:17:54,408 కేజే బ్రాండ్‌మాన్ ఎవరు? 209 00:18:00,289 --> 00:18:02,250 కేజే అండర్‌గ్రౌండా? 210 00:18:02,750 --> 00:18:05,586 అది... చాలిక. అంతే. అంతే. 211 00:18:05,670 --> 00:18:09,090 -ఒంటరిగా ఉన్నాడా? -లేదు. 212 00:18:10,758 --> 00:18:15,012 -లూ నాయకుడు. లూ? మంచిది. ఇంకా ఎంతమంది సెల్‌లో ఉన్నారు? 213 00:18:15,763 --> 00:18:20,226 అంటే, జాన్ కేల్, కొన్నిసార్లు ఆండీ వార్‌హాల్ కూడా. 214 00:18:20,351 --> 00:18:23,020 మీ కుర్రవాళ్లతో ఇదే సమస్య. 215 00:18:23,104 --> 00:18:25,731 అతి నమ్మకం, చెత్త నిర్ణయాత్మకత. 216 00:18:26,357 --> 00:18:27,817 ఇక, నిజం చెప్పు. 217 00:19:07,607 --> 00:19:08,482 హే. 218 00:19:09,859 --> 00:19:11,027 హే. 219 00:19:12,111 --> 00:19:15,740 మేము వచ్చిన తోపులోకే వెళుతున్నాం, కానీ నువ్వు మమ్మల్ని తీసుకెళ్లాలి. 220 00:19:16,198 --> 00:19:19,201 సరే, హా, హా. టైమ్ ఎంతయింది? 221 00:19:19,285 --> 00:19:22,330 అంటే, మేము టైమ్ కాప్స్యూల్‌కు తిరిగి వెళ్లాలి. 222 00:19:22,413 --> 00:19:23,372 తీసుకెళ్లగలవా? 223 00:19:23,456 --> 00:19:25,458 ఎక్కడికి తిరిగి... 224 00:19:27,418 --> 00:19:30,671 అంతర్ గ్రహ యుద్ధం జరిగిందా? 225 00:19:31,005 --> 00:19:33,132 నాకు ఇంకా అది అర్థం కాలేదు. 226 00:19:34,550 --> 00:19:37,720 కాల పయనం, సరే. ఒక్కసారి ఒక్కటి చాలు. 227 00:19:37,803 --> 00:19:42,516 అంటే, నువ్వు ఎంత మెల్లిగా కదిలితే, మేము అంత ఎక్కువసేపు ఇక్కడుంటాం. 228 00:19:51,192 --> 00:19:52,526 ఇదే ఆ చోటు. 229 00:19:57,323 --> 00:19:58,616 అయితే, తను ఏడి? 230 00:19:58,991 --> 00:20:01,369 మనం వదిలేసాక లేచి వెళ్లిపోయి ఉండవచ్చు. 231 00:20:01,619 --> 00:20:02,495 ఎవరికి బావుంది? 232 00:20:04,455 --> 00:20:06,707 చెప్పాలంటే? కంగారుపడకు. 233 00:20:06,791 --> 00:20:09,085 రక్తం అంతా ఏమైందా అనేదే నా ఆలోచన? 234 00:20:10,628 --> 00:20:11,754 మన్నించాలి? 235 00:20:11,837 --> 00:20:14,298 తను చెప్పింది నిజమే. ఎవరో అంతా తుడిచేసారు. 236 00:20:15,257 --> 00:20:17,385 ఛా, ఛా, ఛా. 237 00:20:19,762 --> 00:20:21,681 నా హాకీ కర్ర, ఏది? చూసావా? 238 00:20:21,764 --> 00:20:24,642 -చూడు, టిఫ్. ఎక్కడుందో? -సరే మరి. శాంతించు. 239 00:20:30,856 --> 00:20:32,191 అసలు ఏం చేస్తున్నావు? 240 00:20:33,609 --> 00:20:34,694 రికార్డ్ చేస్తున్నా. 241 00:20:34,777 --> 00:20:37,905 -తరువాత పనికి వస్తుందని. -అది కెమెరానా? 242 00:20:37,989 --> 00:20:40,032 -సరే, మరి... -అయ్య బాబోయ్! 243 00:20:40,116 --> 00:20:45,579 అంటే, భవిష్యత్తులో వైరులు లేని ఫోనులుంటాయి. 244 00:20:45,663 --> 00:20:47,999 -మా దగ్గర ఉన్నాయి. -కొంతమంది దగ్గర. 245 00:20:48,082 --> 00:20:51,877 అంటే, అవి ఫోనులే కానీ కంప్యూటర్లు కూడా 246 00:20:51,961 --> 00:20:54,755 నీ ఇంటి నుండి బయటకు తెచ్చి చేతిలో పెట్టుకొని-- 247 00:20:54,839 --> 00:20:56,257 నాకిది గుర్తుంది. 248 00:20:58,009 --> 00:21:01,637 ఇది కంప్యూటర్. ఇది పగిలిపోతే ఏం చేస్తావు? 249 00:21:07,226 --> 00:21:08,561 కొంతమంది ఉంటారు. 250 00:21:34,211 --> 00:21:35,254 కేజే. 251 00:21:36,797 --> 00:21:40,926 ఈ అవసరం రాదు అనుకున్నాను, కానీ నా భవిష్యత్ నాకు కాల్ చేయాల్సిందే. 252 00:21:41,635 --> 00:21:42,887 ఏంటి? 253 00:21:44,138 --> 00:21:45,848 తనను నమ్మవచ్చా? 254 00:21:47,058 --> 00:21:48,225 ఖచ్చితంగా. 255 00:21:48,684 --> 00:21:50,603 తను చేయగలదంటావా? 256 00:21:55,191 --> 00:21:58,652 టెక్‌డాక్టర్స్ కంప్యూటర్ & ఫోన్ రిపేర్ 257 00:21:59,779 --> 00:22:01,530 నా ఇల్లు పోవటం బాధగా ఉంది. 258 00:22:02,782 --> 00:22:05,534 ఆ పెద్ద గోళం దానిని కూల్చేస్తుంటే 259 00:22:05,618 --> 00:22:08,788 చూస్తే కనుక ఇంకా బావుండేది. 260 00:22:08,871 --> 00:22:10,790 అది కొంచెం... 261 00:22:11,207 --> 00:22:14,460 తెలియదు... విషాదం? 262 00:22:15,211 --> 00:22:17,880 కాదు. ఇప్పుడు బాగానే ఉన్నాను. 263 00:22:17,963 --> 00:22:19,256 నేను బాగాలేను. 264 00:22:20,132 --> 00:22:23,052 హెల్ డే కు తిరిగి వెళ్లాలి. 265 00:22:23,135 --> 00:22:25,930 మా అమ్మకు నేను అవసరం. మా చెల్లికి కూడా. 266 00:22:26,013 --> 00:22:28,390 సరే మరి, ఏదో ఒకటిలే. అది నీ తద్దినం. 267 00:22:30,392 --> 00:22:32,144 ఏది బావుందో తెలుసా? 268 00:22:33,521 --> 00:22:35,147 నాకు దొరకనివి. 269 00:22:35,981 --> 00:22:38,484 నా చెత్త ముసలి రూపం. 270 00:22:38,859 --> 00:22:42,321 అంటే, తాగుబోతు భర్త, పనికిమాలినవాడు. 271 00:22:42,696 --> 00:22:45,074 అంటే, డాడ్జ్ నుండి బయటపడ్డాననుకో. 272 00:22:46,575 --> 00:22:48,119 భవిష్యత్ వెలుగులు, కదా? 273 00:22:49,745 --> 00:22:52,873 విషయం ఏంటంటే, అదే భ్రమలో ఉన్నాను. 274 00:22:53,290 --> 00:22:54,333 అదృష్టవంతురాలివి. 275 00:22:55,126 --> 00:22:56,877 చెప్పకు నువ్వు, అది కాదు నేను చెప్పాలనుకుంది. 276 00:22:56,961 --> 00:23:00,673 చూడు, ఏదైనా కానీ నిన్ను కాల్చటం గురించి. 277 00:23:01,590 --> 00:23:03,467 అంటే, నా తప్పు కాదని తెలుసుగా. 278 00:23:03,551 --> 00:23:07,680 నీకు తెలుసని నాకు తెలుసు, కానీ అది, ఏమన్నా కోపముంటే కనుక, 279 00:23:07,763 --> 00:23:11,767 దయచేసి గుర్తుపెట్టుకో, తూటా తగిలి చనిపోకపోవటం చాలా ఆనందం. 280 00:23:15,604 --> 00:23:20,151 కానీ కాల్చినందుకు సారీ. ఇంకోసారి జరగదది. 281 00:23:20,234 --> 00:23:23,487 -థాంక్యూ. -నిజమైన విజేత లాగా ప్రవర్తించావు. 282 00:23:24,405 --> 00:23:26,448 మా అన్నయ్య నీకు కాయలున్నాయంటారు. 283 00:23:27,700 --> 00:23:31,203 -అసలు దాని అర్థం ఏంటి? -వృషణాలు. అబ్బాయిలవి. 284 00:23:31,287 --> 00:23:32,830 వృషణాలు. 285 00:23:33,122 --> 00:23:35,166 చెత్త. 286 00:23:35,249 --> 00:23:38,043 లేదు, అంటే నువ్వు గట్టిదానివని అర్థం, తెలుసా? 287 00:23:38,127 --> 00:23:39,461 మొండిదానివి. 288 00:23:40,963 --> 00:23:42,506 నేను పెద్దయ్యాక మిస్సీతోపాటు 289 00:23:42,590 --> 00:23:46,969 రెండు అంతస్తుల ఇల్లు కట్టుకొని ఉంటానని అనుకొనేదానిని. 290 00:23:47,344 --> 00:23:51,891 మా ఇద్దరి పిల్లలు ప్రాణ స్నేహితులై ఒకటే బడికి వెళతారని. 291 00:23:52,391 --> 00:23:55,603 అంటే నా మీద నాకు అంచనాలు ఎక్కువ. 292 00:23:55,686 --> 00:23:58,647 అంటే నీ భవిష్యత్ నువ్వు అంత ఘోరంగా ఏం లేవు, సరేనా? 293 00:23:59,023 --> 00:24:00,691 నువ్వే బాధపడుతున్నావంతే. 294 00:24:01,108 --> 00:24:03,569 నీకు ఆ మంచి టీ షర్ట్ ఇచ్చిందిగా... 295 00:24:04,778 --> 00:24:06,864 దాని మీద "డంబ్" అనుంది. 296 00:24:06,947 --> 00:24:08,490 డిఎంబీ 297 00:24:08,574 --> 00:24:11,160 అంటే, అది తన షర్ట్ కదా. 298 00:24:14,580 --> 00:24:16,874 -ఏంటి? -నీకు బాగా నప్పింది. 299 00:24:17,791 --> 00:24:21,253 -నోర్ముయ్యి. -అంటున్నానంతే. 300 00:24:26,926 --> 00:24:28,427 -హే. -హే. 301 00:24:28,510 --> 00:24:31,722 ఒక్క నిముషమే అయింది, హా? ఎలా ఉన్నావు? 302 00:24:33,015 --> 00:24:34,808 బావున్నాను, బావున్నాను. సరే. 303 00:24:36,018 --> 00:24:37,311 సరే. 304 00:24:38,062 --> 00:24:40,064 నిన్న రాత్రి కరెంటు కోతతో ఇబ్బంది పడలేదుగా? 305 00:24:41,106 --> 00:24:45,152 అంటే, తిరిగి వచ్చేవరకూ ఎదురు చూసానంతే. 306 00:24:45,236 --> 00:24:46,153 నేను కూడా. 307 00:24:46,654 --> 00:24:49,406 అందుకే నా బ్యాకప్ డ్రైవ్‌లకు సదా చార్జింగ్ ఉంచుతాను. 308 00:24:50,032 --> 00:24:51,242 మంచి సలహా. 309 00:24:52,034 --> 00:24:55,621 నిజాయితీగా చెప్పాలంటే, నువ్వు కాల్ చేస్తావని అనుకోలేదు. 310 00:24:55,704 --> 00:24:58,749 విచిత్రమేంటంటే నీతో చాలా సరదాగా గడిపాను. 311 00:24:59,541 --> 00:25:02,169 అవును. లేదు, నేను బిజీ అంతే. 312 00:25:02,336 --> 00:25:04,296 నిన్ను కలవటం సంతోషంగా ఉంది. 313 00:25:04,546 --> 00:25:05,673 -సరే. -సరే. 314 00:25:06,215 --> 00:25:07,841 ఆ రాత్రి చాలా బాగా గడిచింది. 315 00:25:07,925 --> 00:25:11,053 మనం ఆ బ్యూకా డి బెప్పో వైన్ బాటిల్‌ని పంచుకున్నాం. 316 00:25:11,136 --> 00:25:13,055 హా, రాత్రంతా కబుర్లాడాం. 317 00:25:15,015 --> 00:25:18,352 -తను ఏం చేస్తుంది? -తన బాయ్‌ఫ్రెండా? 318 00:25:21,397 --> 00:25:22,606 వాళ్లు నా మేనకోడళ్లు. 319 00:25:23,315 --> 00:25:25,234 -మంచిది! -అక్కడున్నారు, కదా. 320 00:25:25,317 --> 00:25:28,445 పెరిగాక అచ్చం నీలాగే అవ్వాలనుకునే సరదా ఆంటీవి నువ్వు. 321 00:25:28,529 --> 00:25:31,782 హా, అలా కాదేమో. హే, సమస్య ఇది. 322 00:25:33,158 --> 00:25:36,078 నా దగ్గర ఇదుంది, దీనిని రిపేర్ చేయాలి-- 323 00:25:37,830 --> 00:25:39,123 ఇదెక్కడ దొరికింది నీకు? 324 00:25:39,206 --> 00:25:41,792 -ఇలాంటిది ఎప్పుడూ చూడనేలేదు. -తెలుసనుకో? ఇది-- 325 00:25:41,959 --> 00:25:44,503 ఇంకా మార్కెట్ లోకి రాలేదు. ఖచ్చితంగా రాలేదు. 326 00:25:45,045 --> 00:25:46,922 ఇది ఉంచుకోవచ్చా అసలు? 327 00:25:48,757 --> 00:25:52,052 అంటే, అంది ప్రోటోటైప్. 328 00:25:52,136 --> 00:25:54,888 తెలుసుగా, నేను ఈ పేటేంట్ కేసు మీద 329 00:25:54,972 --> 00:25:59,268 పని చేస్తుంటే మా ఫర్మ్‌లో బాసులు దీనిని వాడి చూడమన్నారు, అందుకనే, 330 00:25:59,351 --> 00:26:01,812 ఇది చాలా టాప్ సీక్రెట్, కోకో. 331 00:26:03,188 --> 00:26:06,817 సరే, సరిగ్గా చెప్పావు. టాప్ సీక్రెట్. నిన్ను చూడు. 332 00:26:08,110 --> 00:26:11,113 సరే. చూడు, ముందు దీనిని చార్జింగ్ చేసి చూద్దాం, సరేనా? 333 00:26:11,196 --> 00:26:12,573 -సరే. అలాగే. -సరే. 334 00:26:12,656 --> 00:26:15,284 బ్యాటరీ చార్జ్ లేకపోవటం సమస్య కావచ్చు. 335 00:26:15,367 --> 00:26:18,370 -వైర్‌లెస్ చార్జ్ అవుతుందేమో చూద్దాం. -సరే. 336 00:26:18,996 --> 00:26:20,289 సరే. 337 00:26:21,415 --> 00:26:23,834 సరే. ఇది కాలుతున్నట్టుంది. 338 00:26:27,880 --> 00:26:29,423 ఓహ్, ఛా, ఛా! 339 00:26:29,506 --> 00:26:31,216 అయ్యయ్యో. 340 00:26:31,300 --> 00:26:33,218 -ఏం చేస్తున్నావు? -ఏం చేసావు? 341 00:26:33,302 --> 00:26:35,637 హే, కంగారుపడకు! అంతా సర్దుకుంటుంది. 342 00:26:36,013 --> 00:26:37,389 ఓరి దేవుడా. 343 00:26:37,723 --> 00:26:39,224 మనమిక ఇంటికి వెళ్ళలేము. 344 00:26:39,308 --> 00:26:42,061 టిఫ్, హా. హా, వెళతాం. తిరిగి వెళతాం. పర్వాలేదు. 345 00:26:42,144 --> 00:26:43,228 ఇది మంచిది కాదు! 346 00:26:43,312 --> 00:26:46,857 నేను ఎంఐటీకి వెళదామనుకున్నాను. ఇప్పుడేమో ఇంటికే వెళ్లట్లేదు. 347 00:26:46,940 --> 00:26:48,776 -ఇంటికి వెళతావు. -లేదు, వెళ్లను! 348 00:26:48,859 --> 00:26:52,237 ఎందుకంటే నేను నువ్వు తిరుగుతున్నవాడి కంప్యూటర్ స్టోర్‌లో 349 00:26:52,321 --> 00:26:54,406 ఇంటికి వెళ్లే ఏకైక మార్గాన్ని కాల్చేస్తుంటే చూసాను కనుక. 350 00:26:54,490 --> 00:26:57,159 -సరే. -వెనక్కి వెళ్లి ఇంకేదన్నా... 351 00:26:57,242 --> 00:26:59,995 సరే. చాలా థాంక్స్. నీ చేతికేం కాలేదుగా? 352 00:27:00,079 --> 00:27:01,163 సారీ. 353 00:27:02,790 --> 00:27:06,335 టిఫ్, నన్ను చూడు, హే. మనం ఇంటికి వెళుతున్నాం. 354 00:27:07,127 --> 00:27:09,797 -ఎలా? -తెలియదు. 355 00:27:09,880 --> 00:27:13,175 కానీ మనం వెళ్లాక, అక్కడ నీకోసం ఎవరుంటారో తెలుసా? 356 00:27:13,801 --> 00:27:15,135 వింత ఆల్. 357 00:27:16,553 --> 00:27:18,305 వింత ఆల్ కూడా చచ్చుంటుంది. 358 00:27:18,806 --> 00:27:20,933 టిఫనీ, అరే. 359 00:27:21,016 --> 00:27:23,435 సరే, సరే. ఒకటి చెప్పనా? వదిలెయ్. 360 00:27:23,519 --> 00:27:25,521 టిఫ్, నీ భవిష్యత్ నిన్ను చూద్దాం. 361 00:27:25,604 --> 00:27:27,564 మీ అందరి భవిష్యత్ రూపాలను చూద్దాం. 362 00:27:27,648 --> 00:27:30,192 సరే, నాదానికి వెళదాం. తనకు తెలుస్తుంది. 363 00:27:30,275 --> 00:27:32,277 ఇవన్నింటినీ తను సరి చేయగలదు. 364 00:27:32,361 --> 00:27:35,280 ఖచ్చితంగా అద్భుతమైన పెద్ద టాక్స్ బ్రాకెట్‌లో ఉంటుంది. 365 00:27:35,364 --> 00:27:38,659 -మాకు ఫోన్ బుక్ కావాలి. -అలాంటివి లేవు ఇప్పుడు. 366 00:27:38,992 --> 00:27:41,495 -ఫోన్ బుక్స్ కూడా లేవా? -శాంతించు! శాంతించు! 367 00:27:41,578 --> 00:27:44,039 ఇంటర్నెట్‌లో తనను వెతుకుదాం. 368 00:27:45,999 --> 00:27:47,501 ఇంటర్నెట్ ఏంటి? 369 00:27:48,335 --> 00:27:49,920 ఇది అమోఘం! 370 00:27:50,879 --> 00:27:53,507 -ఇది చెప్పాలంటే-- -దానిని అలా... 371 00:27:53,632 --> 00:27:57,094 అంతా, అంటే, మానవ మేధస్సు, అంతా కూడా... 372 00:27:57,344 --> 00:27:58,554 కంప్యూటర్‌లోకి వెళ్లింది. 373 00:27:58,637 --> 00:28:02,474 అంటే, హా, అలాంటిదే. ఇక్కడ చాలా సోది కూడా ఉంటుంది. 374 00:28:04,017 --> 00:28:08,647 -నేను చెయ్యనా... -హా, హా, కానివ్వు. కానివ్వు. 375 00:28:20,659 --> 00:28:22,995 మాక్, దిగు! విరగగొడతావు దానిని. 376 00:28:27,958 --> 00:28:31,837 అయితే, అంతా ఎలా ఉంది నీకు? 377 00:28:38,844 --> 00:28:40,762 ఇదంతా... 378 00:28:41,763 --> 00:28:44,016 తోపులో జరిగినప్పుడు, 379 00:28:45,184 --> 00:28:47,019 ఎవరన్నా గాయపడ్డారా? 380 00:28:50,647 --> 00:28:52,316 నేను అనుకొనేదల్లా... 381 00:28:53,775 --> 00:28:55,319 నాకే ఎందుకు అని? 382 00:28:57,988 --> 00:29:03,285 నేనెందుకు చేసాను, వారిలో ఎవరూ కాకుండా? అతనిపై ఎందుకు దాడి చేసాను? 383 00:29:07,998 --> 00:29:11,084 -ఇంతకుముందు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టావా? -లేదు. 384 00:29:11,168 --> 00:29:14,004 అస్సలు లేదా? ఆటలలో కూడానా? 385 00:29:14,838 --> 00:29:15,964 నేను... 386 00:29:16,048 --> 00:29:21,720 నేను ఆటలు ఆడలేదు, కేజే, నేనూ ఆటలను చూడను కూడా. 387 00:29:22,221 --> 00:29:26,391 అంటే, తెలుసుగా, అప్పుడప్పుడు మంచి బేస్‌బాల్ ఆట చూస్తానంతే. 388 00:29:26,475 --> 00:29:28,936 క్లీవ్‌లాండ్ ఇండియన్స్ ఇంకాచెత్తగా ఆడుతున్నారా? 389 00:29:29,686 --> 00:29:31,146 లేదు, బాగయ్యారు. 390 00:29:31,230 --> 00:29:33,732 బాగయ్యారు, కానీ నేను ఏదీ పాడు చేయాలనుకోవ-- 391 00:29:33,815 --> 00:29:35,567 -ఎంత బాగయ్యారు? -చాలా బాగా, 392 00:29:35,651 --> 00:29:38,362 కానీ, అంటే, వాళ్లు ఇంకా ఇండియన్సే కానీ-- 393 00:29:38,445 --> 00:29:40,739 ఆ పేరు మాత్రం ఈమధ్య అంతగా నప్పట్లేదు. 394 00:29:41,823 --> 00:29:44,826 -ఏం మాట్లాడుతున్నారు? -బేస్‌బాల్. 395 00:29:45,410 --> 00:29:47,037 నీకు బేస్‌బాల్ నచ్చదుగా. 396 00:29:51,792 --> 00:29:54,253 గూగుల్ టిఫనీ క్విల్‌కిన్ 397 00:29:56,547 --> 00:29:57,839 ఇదే! 398 00:29:59,132 --> 00:30:02,344 నాకో ఇన్‌స్టిట్యూట్ ఉంది. నా స్వంత ఇన్‌స్టిట్యూట్. 399 00:30:02,427 --> 00:30:05,764 క్విల్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ అది. చెప్పానా, నా గురించి తెలుసని. 400 00:30:05,847 --> 00:30:07,224 నువ్వు నిజంగా అంటున్నావా? 401 00:30:07,307 --> 00:30:09,184 నా భవిష్యత్ మనల్ని ఇంటికి చేరుస్తుంది. 402 00:30:09,476 --> 00:30:12,020 నీ జీవితంలో అన్నీ సరిగ్గా చేసినట్టున్నావు. 403 00:30:12,354 --> 00:30:14,982 తను క్లీవ్‌లాండ్‌లో ఉంది. మనం వెంటనే రోడ్జెక్కాలి. 404 00:30:15,065 --> 00:30:17,442 హే, హే, హే! ఆగు. ఆగండి. అంతా వినండి. 405 00:30:17,526 --> 00:30:21,613 ఎవ్వరూ క్లీవ్‌లాండ్ వెళ్లట్లేదు. అందరం ఒక్క నిముషం ఆగుదాం? 406 00:30:24,449 --> 00:30:25,742 -"నిముషం ఆగుదాం?" -అవును. 407 00:30:26,326 --> 00:30:27,494 అదేనా నీ ప్లాన్? 408 00:30:27,578 --> 00:30:29,288 దేవుడా, కొంచెం నమ్ముతావా? 409 00:30:29,413 --> 00:30:31,873 చూడు, దీనికంతటికీ సారీ చెప్పానుగా-- 410 00:30:31,957 --> 00:30:34,376 -అంటే, ఇది ఏదైనా కానీ. -సరే. 411 00:30:35,294 --> 00:30:37,212 అదంతా కరిగిపోయిందిలే. 412 00:30:37,629 --> 00:30:40,215 చూడు, నేననేది ఏంటంటే, పరిగెత్తటం అనేది-- 413 00:30:40,299 --> 00:30:44,803 మేము ఇంటికి వెళ్లాలి. సరేనా? మాకు బాధ్యతలున్నాయి. 414 00:30:44,886 --> 00:30:47,347 నువ్వు పెద్దదానిలాగా ఆలోచించాలి, కదా? 415 00:30:47,431 --> 00:30:50,183 అదెందుకు నీకు అర్థం కావట్లేదు? 416 00:30:50,267 --> 00:30:53,937 -నేను వదిలేయాలని అనటం లేదు. -అది నువ్వు చెప్పటం తమాషా. 417 00:30:54,021 --> 00:30:56,481 దానర్థం ఏంటసలు? గయ్స్. 418 00:30:56,690 --> 00:30:58,442 నాలుగో తరగతి గుర్తుందా 419 00:30:59,151 --> 00:31:02,321 అప్పుడు అసెంబ్లీలో 2000 సంవత్సరం గురించి మాట్లాడారు? 420 00:31:02,404 --> 00:31:05,240 శ్రీమతి ఆండర్సన్ అన్నారు, "మీలో కొంతమంది అసలు మనుగడలో 421 00:31:05,324 --> 00:31:07,034 లేని పనులు చేస్తారని." 422 00:31:07,117 --> 00:31:08,702 అదెందుకు గుర్తుకు వచ్చిందట? 423 00:31:08,785 --> 00:31:11,079 -అసలు ఏమన్నా చేయబోయావా? -మన్నించు, 424 00:31:11,163 --> 00:31:14,291 కాంగ్రెస్‌కు ఎన్నికవ్వనందుకు లేదంటే నలుగురిని కననందుకు. 425 00:31:14,374 --> 00:31:16,293 ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? ఈ ఇంటిలో? ఎవరితోనో? 426 00:31:16,835 --> 00:31:18,045 లేదంటే ఏం చేయట్లేదా? 427 00:31:19,671 --> 00:31:21,757 మన చెల్లితో కూడా మాట్లాడట్లేదు. 428 00:31:21,840 --> 00:31:23,675 నీకు తెలియనివి చాలా ఉన్నాయి. 429 00:31:26,511 --> 00:31:28,430 మన తల్లిని చూసుకొంటున్నాను. 430 00:31:29,473 --> 00:31:32,184 అది కూడా సరిగ్గా చేయలేదు. 431 00:31:32,267 --> 00:31:38,231 మన్నించాలి, నువ్వు నా జీవితం ఎలా ఉండకూడదనే దానిలో దారుణాతి దారుణం. 432 00:31:38,482 --> 00:31:42,486 సరే, అంటే, నీకేం కావాలో నీకు తెలుసని అనిపించవచ్చు, 433 00:31:42,569 --> 00:31:46,531 కానీ వాస్తవానికి నువ్వేంటో నీకసలు తెలియనే తెలియదు. 434 00:31:46,615 --> 00:31:48,575 నువ్వు... నువ్వు 12 ఏళ్ల పిల్లవి. 435 00:31:49,201 --> 00:31:52,412 దేవుడా! నీకన్నా వయస్సున్న డీవిడీలు ఉన్నాయి నా దగ్గర! 436 00:31:52,496 --> 00:31:56,291 అంటే, మనిద్దరం ఒకే మనిషి, అంటే నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు. 437 00:31:56,375 --> 00:31:57,209 -అవునా? -అవును. 438 00:31:57,292 --> 00:32:01,672 సరే, తెలుసా? నీలా మారవచ్చు, కానీ ఇంకా నువ్వు కాలేదు. 439 00:32:01,755 --> 00:32:04,299 అది అలా జరగకుండా చూసుకుంటాను. 440 00:32:04,383 --> 00:32:06,468 అదృష్టం పరీక్షించుకో, వార్త, 441 00:32:06,551 --> 00:32:10,555 నువ్వు గర్వపడే ఆ పేపర్ దారిని తరువాతి రోజే వదిలేస్తావు నువ్వు. 442 00:32:10,639 --> 00:32:13,016 ఈ అమ్మాయిలు, వాళ్లకు నీ పేరు కూడా గుర్తుండదు! 443 00:32:13,141 --> 00:32:16,061 వాళ్లకు నువ్వు అక్కరలేదు. కొత్త పిల్ల, అంతే నువ్వు. 444 00:32:17,813 --> 00:32:21,983 నన్ను వదిలేసినందుకు నిందిస్తావా? అది చాలా ఏళ్ల క్రితమే ఆరంభమైంది. 445 00:32:24,903 --> 00:32:26,196 టిఫ్, సరిగ్గా చెప్పావు. 446 00:32:27,030 --> 00:32:30,158 నీ మారిన రూపం బాగా ఉపయోగపడుతుంది. 447 00:32:30,784 --> 00:32:32,953 మిగతావారిలో ఎవరిదైనా కూడా. పదండి. 448 00:32:43,004 --> 00:32:44,172 కేజే! 449 00:32:57,853 --> 00:33:02,023 నీకు కనీసం ఇల్లుంది. ఒకరకమైన ఉద్యోగం కూడా. 450 00:33:04,192 --> 00:33:07,654 -నువ్వు వ్యసనపరురాలివి అయ్యుండచ్చు. -మాక్, అరే! 451 00:33:07,738 --> 00:33:08,947 సరే. 452 00:33:10,115 --> 00:33:12,367 అంటే, కేజేనే జైలులో ఉంటుంది అనుకుంటాను. 453 00:33:17,247 --> 00:33:20,041 బస్ స్టాండ్ ఇంత దూరం అనుకోలేదు. 454 00:33:20,667 --> 00:33:21,877 31 ఏళ్ల క్రితం అది. 455 00:33:21,960 --> 00:33:24,671 అసలు బస్సు స్టాండులు ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు... 456 00:33:28,175 --> 00:33:31,303 ఇలా అయితే, రాత్రి లోపు స్టోనీ స్ట్రీమ్ కూడా దాటలేము. 457 00:33:31,386 --> 00:33:34,765 మనం పడుకోవటానికి ఏదన్నా చోటు చూసుకోవాలి. 458 00:33:36,141 --> 00:33:38,393 టిక్కెట్లు ఎంతుంటాయంటావు? 459 00:33:38,477 --> 00:33:41,062 -తెలియదు. -నా దగ్గర కొన్ని డాలర్లే ఉన్నాయి. 460 00:33:44,608 --> 00:33:46,443 ఆగు, ఆ డివైస్ ఏది? 461 00:33:46,526 --> 00:33:49,905 మనం ఇంటికి వెళ్లటానికి ఉన్న ఏకైక క్లూ అదే. 462 00:33:49,988 --> 00:33:51,490 నాకేం తెలుసు? 463 00:33:52,157 --> 00:33:54,451 -ఎవరూ తీసుకోలేదు? -అంటే, మరిచిపోయావా? 464 00:33:54,534 --> 00:33:56,286 వెళ్లి తిరిగి తెచ్చుకోవాలి. 465 00:33:56,369 --> 00:33:58,163 నా భవిష్యత్ రూపం ఎలా సాయపడగలదు 466 00:33:58,246 --> 00:34:00,540 ఇంటికి తీసుకెళ్లేది చేతిలో లేకుండా? 467 00:34:00,624 --> 00:34:02,751 అస్సలు కుదరదు! నేను తిరిగి వెళ్లను. 468 00:34:02,834 --> 00:34:05,504 హే, గయ్స్, రాత్రికి ఎక్కడ ఉండాలి మనం? 469 00:34:47,295 --> 00:34:48,421 ఏంటిదంతా? 470 00:34:50,090 --> 00:34:51,383 స్వాగతం. 471 00:34:53,301 --> 00:34:57,138 ఎస్‌టిఎఫ్, యూనిట్ 953. ఎనేబుల్ సిస్టం? 472 00:34:57,639 --> 00:34:59,391 సరే. సరే. 473 00:35:00,267 --> 00:35:01,268 ఎన్‌కోడింగ్ 474 00:35:02,227 --> 00:35:03,895 భౌగోళిక స్థానం 21:34:51 _ 08.28.2020 475 00:35:04,646 --> 00:35:05,647 ఏంటి? 476 00:35:06,606 --> 00:35:07,732 కాదు, కాదు, లేదు. 477 00:35:10,569 --> 00:35:12,612 డీయాక్టివేట్. ఆన్‌యాక్టివేట్. ఆపు. 478 00:35:13,071 --> 00:35:14,739 సిస్టం ఆర్మింగ్. 479 00:35:16,283 --> 00:35:18,952 -సిస్టం ఆర్మ్‌డ్. -ఆర్మ్‌డ్? 480 00:35:47,856 --> 00:35:50,567 -భయమేస్తుంది. -దీనికేమైంది? 481 00:35:50,650 --> 00:35:52,485 దీనికి పైన చూరు ఉందిగా. 482 00:35:58,783 --> 00:36:00,243 ఇవి నాకు గుర్తున్నాయి. 483 00:36:01,286 --> 00:36:03,538 నేను ఇక్కడ గంటలకొద్దీ ఆడుకొనేదానిని. 484 00:36:04,456 --> 00:36:06,541 అవి కేబీ బొమ్మలు అనుకుంటాను. 485 00:36:06,625 --> 00:36:09,127 మిస్సీ నేనూ అమ్మను తీసుకెళ్లమని బతిమాలేవాళ్లం. 486 00:36:09,252 --> 00:36:12,881 అక్కడే అమ్మానాన్నా అటారీ ఫోర్ స్విచ్ వీసీఎస్ సిస్టం కొనిచ్చారు. 487 00:36:12,964 --> 00:36:15,050 అది చిక్-ఫిల్-ఏ. 488 00:36:15,926 --> 00:36:18,386 బాబు, నాకు వాఫిల్ ఫ్రైలు తినాలనిపిస్తుంది. 489 00:36:18,511 --> 00:36:19,888 దేవుడా. 490 00:36:21,514 --> 00:36:23,558 డెబ్బీ గిబ్సన్ పాడటం గుర్తుందా? 491 00:36:23,642 --> 00:36:27,187 హా, చాలా బావుండే! వారాలపాటు అమ్మను టిక్కెట్ల కోసం పోరాను. 492 00:36:27,270 --> 00:36:28,188 నేను కూడా. 493 00:36:28,271 --> 00:36:31,232 అదే మొదటిసారి తన సంగీతం వినటం. 494 00:36:31,316 --> 00:36:33,193 నేను తనని మేగజైన్లలోనే చూసాను. 495 00:36:33,485 --> 00:36:35,946 -కూల్ తను. -"చాలా కూల్". 496 00:36:36,863 --> 00:36:39,032 డెబ్బీ గిబ్సన్ మతి పోగొడుతుంది. 497 00:36:42,410 --> 00:36:44,996 మాక్, నిన్ను చూసిన క్షణం గుర్తుంది. 498 00:36:46,957 --> 00:36:49,501 అక్కడ ఆ పెద్ద ఫౌంటేన్ దగ్గర. 499 00:36:49,584 --> 00:36:52,837 మీ అన్నయ్య, నాణాలు వెతుకుతున్నాడు 500 00:36:52,921 --> 00:36:55,799 నువ్వేమో తన వెనకగా వెళ్లి తనను తోసేసావు. 501 00:36:57,175 --> 00:37:00,428 ఇదిగో, మాక్ అన్నయ్య. తనే జైలులో ఉండుంటాడు. 502 00:37:01,429 --> 00:37:02,973 హే, ఆపిక! 503 00:37:04,015 --> 00:37:05,433 నా కుటుంబం గురించి తెలుసా? 504 00:37:06,643 --> 00:37:09,479 ఇక నువ్వు. నువ్వేంటి, స్టాకర్‌వా? 505 00:37:09,562 --> 00:37:12,941 -లేదు, ఇక్కడికి ఆమ్మతో షాపింగ్‌కు వచ్చాను -హా, కంపరం అది. 506 00:37:13,024 --> 00:37:15,777 మాక్, ఎందుకు ఎప్పుడూ అలా చిరచిరలాడుతుంటావు? 507 00:37:15,860 --> 00:37:18,655 పాత రోజులు గురించి మాట్లాడటం చిరాకుగా ఉంది 508 00:37:18,738 --> 00:37:20,365 అవేవో మంచి రోజులలాగా. 509 00:37:20,448 --> 00:37:22,617 నువ్వు మా ఇంటికి వచ్చావు, భోషాణం. 510 00:37:22,701 --> 00:37:25,578 నీకు తెలుసుగా మేమెంత పేదవారిమో. 511 00:37:25,662 --> 00:37:29,290 ఇంకా ఆ దారి తీసుకొనేది నా లంచ్ డబ్బుల సంపాదనకు. 512 00:37:29,666 --> 00:37:32,210 బొమ్మలకి కాదు, ఇన్‌స్పెక్టర్ సోది. 513 00:37:32,293 --> 00:37:33,378 సరే. సారీ. 514 00:37:33,461 --> 00:37:36,548 ఇక, కొత్త పిల్ల, జీవితం మంచి సీరియల్ కాదు. 515 00:37:36,631 --> 00:37:38,925 -అరే, మాక్. -మనం స్నేహితులం కూడా కాదుగా. 516 00:37:39,009 --> 00:37:41,469 మనమంతా పొద్దున్న పేపర్లు పంచటానికి కలిసాం. 517 00:37:41,553 --> 00:37:43,930 మనమంతా ఎప్పుడూ ఒకటే పని చేయనక్కరలేదు 518 00:37:44,014 --> 00:37:46,391 అదేదో బేబీసిట్టర్ క్లబ్ స్నేహితులలాగా. 519 00:37:46,891 --> 00:37:48,560 అది సోది ఇంకా అసహ్యం. 520 00:37:48,727 --> 00:37:51,479 మనమంతా చేయాల్సింది ఇంటికి వెళ్లటానికి చూడటం. 521 00:37:51,563 --> 00:37:52,897 అది వదిలెయ్! 522 00:37:53,398 --> 00:37:54,691 నేను తిరిగి రాను. 523 00:37:54,774 --> 00:37:56,526 ఏంటి? ఖచ్చితంగా వస్తావు. 524 00:37:56,609 --> 00:37:59,154 -జోకులేస్తున్నావా? -మనం కలిసే ఉండాలి. 525 00:38:00,113 --> 00:38:02,073 నిజానికి అక్కరలేదు. 526 00:38:03,700 --> 00:38:06,161 నీ ఇంటిలోని కంప్యూటర్‌ గుర్తుందా? 527 00:38:06,244 --> 00:38:09,622 అంటే, మా అన్నను వెతికాను అందులో. 528 00:38:09,706 --> 00:38:12,876 తెలుసా, ఎరిన్? ఏంటో తెలుసా, టిఫ్? 529 00:38:13,585 --> 00:38:17,505 తను ఇప్పుడు ఈఆర్ డాక్టర్. ఇదెలా ఉంది బంగారం? 530 00:38:18,381 --> 00:38:22,010 భవిష్యత్ కోయల్స్ అంత చెత్తేం కాదేమో. 531 00:38:23,511 --> 00:38:25,889 నేను వెళ్లి తనతో కొన్ని రోజులుంటాను. 532 00:38:25,972 --> 00:38:27,474 ఆ తరువాత మీతో వస్తాను. 533 00:38:28,975 --> 00:38:33,021 -హా, మీకు ఆహ్వానం లేదు, వెధవలు. -మాక్, మనమంతా కలిసుంటే మంచిది. 534 00:38:33,104 --> 00:38:35,899 ఎందుకు? భవిష్యత్ రూపం మనల్నెవరినీ గుర్తించదుగా. 535 00:38:35,982 --> 00:38:37,358 దానర్థం ఏంటో తెలుసా? 536 00:38:37,442 --> 00:38:40,528 అంటే మనమెవరం పట్టించుకోమనేగా. 537 00:38:40,612 --> 00:38:42,697 అంత ధైర్యవంతురాలనుకుంటే తనను పోనివ్వండి. 538 00:38:42,781 --> 00:38:47,577 హా, హా. నీ హాకీ కర్రతో ఒకడిని చంపిన 539 00:38:47,660 --> 00:38:49,120 -సైకో హంతకురాలివి నువ్వు. -ఆపిక. 540 00:38:49,204 --> 00:38:52,123 నన్ను కొట్టు. కొడతావా నన్ను? రా, కొట్టు. 541 00:38:57,337 --> 00:39:00,340 హా, అదే అనుకున్నాను. 542 00:39:04,010 --> 00:39:06,805 ఏదైతేనేం, అది నిజం కాదు. 543 00:39:08,932 --> 00:39:11,142 భవిష్యత్‌లో కలుస్తాను. 544 00:39:12,393 --> 00:39:13,436 లేదంటే కలవను. 545 00:39:15,063 --> 00:39:16,356 ఏదైనా ఒకటే. 546 00:39:30,328 --> 00:39:34,040 చిరుత ఎరను వేటాడేటప్పుడు వేగాన్ని చాలా తగ్గిస్తుంది... 547 00:39:34,124 --> 00:39:36,876 స్కైలార్ కాల్ చేసింది. ఈ ఏటి హోమ్‌ఓనర్స్ డిన్నర్ 548 00:39:36,960 --> 00:39:38,670 మనం చేస్తున్నామా లేదా అడగటానికి. 549 00:39:40,547 --> 00:39:42,006 ఓజీ? 550 00:39:42,090 --> 00:39:45,009 మళ్లీ హోమ్‌ఓనర్స్ డిన్నర్ పెడతావా? 551 00:39:46,594 --> 00:39:49,597 మనం చేయాలా? ఇంటిలో 50 మంది తాగి తిరుగుతుంటారు, 552 00:39:49,681 --> 00:39:51,141 మనమేమో రెండు వారాలకు సరిపడా 553 00:39:51,224 --> 00:39:53,852 మిగిలిపోయిన తిండిని దాచుకుంటాం, ఇదంతా... 554 00:39:57,147 --> 00:39:59,983 -సరేమరి, ఎవరినన్నా పిలిచావా? -లేదు. 555 00:40:00,859 --> 00:40:02,986 ఇదేం లోకాంతం కాదు, డార్లింగ్. 556 00:40:04,404 --> 00:40:06,239 ...చీకటి తెరల అడ్డు కూడా లేదు 557 00:40:06,322 --> 00:40:09,200 ఎర మీదకు హఠాత్తుగా లంఘించటానికి. 558 00:40:10,952 --> 00:40:12,412 -హాయ్ అండి. -హాయ్. 559 00:40:15,206 --> 00:40:16,791 -నా పేరు కేరన్. -ఓజీ. 560 00:40:16,875 --> 00:40:20,545 ఇల్లు చాలా బావుంది! మేము కొత్తగా సికామోర్ రోడ్‌లోకి వచ్చాం. 561 00:40:20,962 --> 00:40:22,422 అది పాత ఇల్లు. 562 00:40:23,214 --> 00:40:24,465 ఇది మీదా? 563 00:40:24,591 --> 00:40:27,594 మా అమ్మాయి చెట్లలో ఆడుకుంటుంటే అక్కడ తనకు దొరికింది. 564 00:40:27,677 --> 00:40:29,429 పేరుతో అందరినీ అడుగుతున్నాను. 565 00:40:29,596 --> 00:40:31,598 అక్కడ చెట్లలో కనిపించిందా ఇది? 566 00:40:32,515 --> 00:40:34,767 -అది అసాధ్యం. -అయితే మీకు తెలుసా? 567 00:40:38,855 --> 00:40:40,148 -ఏంటి... -ఓజీ? 568 00:40:40,231 --> 00:40:42,692 -ఆగు. మెల్లిగా. -ఏం చేస్తున్నావు... 569 00:42:59,746 --> 00:43:01,748 అనువాదకులు బిందు మాధవి 570 00:43:01,831 --> 00:43:03,833 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల