1 00:00:16,018 --> 00:00:17,561 ఏదో తప్పు జరిగింది. 2 00:00:18,604 --> 00:00:19,730 అది మనకు తెలియదు. 3 00:00:20,147 --> 00:00:22,357 అది ఎక్కువసేపు తెరుచుకొని ఉండదు. 4 00:00:25,027 --> 00:00:26,403 వాళ్లు చేరుకోవచ్చు. 5 00:00:28,113 --> 00:00:30,783 మనకు ఈటీఏలు ఎందుకు ఇస్తారో తెలియదు. 6 00:00:34,703 --> 00:00:35,746 వాళ్లే. 7 00:00:36,538 --> 00:00:37,831 నాకు సిగ్నల్ లేదు. 8 00:00:38,332 --> 00:00:40,209 కాదు. వాచ్. 9 00:00:40,751 --> 00:00:41,794 ఏంటి? 10 00:00:42,669 --> 00:00:43,879 కాదు, కాదు. అది... 11 00:00:46,757 --> 00:00:48,801 -నువ్వు వచ్చేయాలిక. -ఆగు... 12 00:00:48,884 --> 00:00:50,719 అక్కడినుండి వెళ్లిపో. అబోర్ట్! 13 00:00:50,803 --> 00:00:53,555 పర్వాలేదు. ఎస్‌టీఫ్ వచ్చేసారు. వాళ్లు 1988కెళ్లారు. 14 00:00:53,639 --> 00:00:55,641 జునిపర్, పిచ్చి వేషాలు వేయకు. 15 00:00:56,642 --> 00:00:57,851 ఏం జరుగుతుంది? 16 00:00:58,936 --> 00:01:01,104 జునిపర్? జునిపర్! 17 00:01:04,942 --> 00:01:05,818 అయ్య బాబోయ్. 18 00:01:13,033 --> 00:01:14,284 అయ్య బాబోయ్. 19 00:01:15,869 --> 00:01:16,745 బాబోయ్. 20 00:01:19,581 --> 00:01:20,457 సరే. 21 00:01:23,335 --> 00:01:27,297 నీ పేరు లారీ రెడకోవిస్కీ. నువ్వు మార్చి 12, 1978లో పుట్టావు. 22 00:01:27,381 --> 00:01:29,716 నువ్వు ఎస్‌టీఎఫ్ అండర్‌గ్రౌండ్ సభ్యుడివి, 23 00:01:29,800 --> 00:01:31,969 నీ మిషన్ ఎస్సెట్‌ను కాపాడటం. 24 00:01:32,094 --> 00:01:33,762 ఎస్సెట్ నాన్న ఆఫీసులో ఉంటుంది. 25 00:01:33,846 --> 00:01:37,140 ఇది వింటున్నావంటే కనుక, దానర్థం వాళ్లు నీ జ్ఞాపకాలను తీసేసారని. 26 00:01:37,224 --> 00:01:41,395 ఇది నీ సాక్ష్యం. ఈరోజు తేదీ జూన్ 23, 2019. 27 00:01:44,106 --> 00:01:45,524 నీలం నాలుకలు అబద్ధమాడవు. 28 00:01:51,363 --> 00:01:52,364 అబ్బా! 29 00:02:00,706 --> 00:02:04,668 పేపర్ గర్ల్స్ 30 00:02:36,575 --> 00:02:40,037 -నీకోసం చూస్తున్నాను. -దేవుడా. ఏమైంది? వాళ్లెక్కడున్నారు? 31 00:02:40,120 --> 00:02:43,457 మన్నించాలి. నా ఆహారం ఏది? 32 00:02:44,791 --> 00:02:46,335 నువ్వు ఉబర్ ఈట్స్ కాదా? 33 00:02:49,463 --> 00:02:50,339 కాదు. 34 00:02:52,007 --> 00:02:53,592 కాదు. కాదు. 35 00:02:53,675 --> 00:02:54,718 ఓహ్, అయ్యయ్యో. 36 00:02:54,801 --> 00:02:58,513 హే, మన్నించాలి, ఒక్కసారి నా మాట వినాలి, సరేనా? 37 00:02:58,597 --> 00:03:01,850 నేను నా జేబులోంచి టేప్ రికార్డర్ తీస్తున్నాను. 38 00:03:01,934 --> 00:03:03,101 పర్వాలేదు. 39 00:03:04,895 --> 00:03:06,730 కొంచెం ధ్యాస పెట్టు, సరేనా? 40 00:03:09,066 --> 00:03:14,196 నీ పేరు జునిపర్ ప్లింప్టన్. నువ్వు అక్టోబర్ 13, 1981లో పుట్టావు. 41 00:03:14,446 --> 00:03:17,950 ఎస్‌టీఎఫ్ అండర్‌గ్రౌండ్ సభ్యురాలివి. 42 00:03:18,033 --> 00:03:20,410 -జునిపర్... -ఎందుకలా మాట్లాడాను? సరి కాదు. 43 00:03:20,494 --> 00:03:22,663 విను. నువ్వే రికార్డ్ చేసావు, నీ... 44 00:03:22,746 --> 00:03:24,039 లేదు. ఇది నేను కాదు. 45 00:03:24,665 --> 00:03:25,749 నువ్వెవరు? 46 00:03:29,461 --> 00:03:30,921 నీకు నేను తెలుసు, జునిపర్. 47 00:03:32,631 --> 00:03:33,882 నీకు నేను ముఖ్యం. 48 00:03:45,352 --> 00:03:46,812 నేను నీకోసమే చూస్తున్నాను. 49 00:03:48,689 --> 00:03:50,023 నా ఆహారం ఎక్కడ? 50 00:03:56,238 --> 00:03:58,448 -నీ ఆహారం నా దగ్గర లేదు. -అలా అయితే, 51 00:03:59,324 --> 00:04:00,742 నువ్వు రాకూడదు. 52 00:04:03,578 --> 00:04:04,788 హా, సరిగ్గా చెప్పావు. 53 00:04:28,979 --> 00:04:32,649 నువ్వు దీనిని వింటున్నావంటే, వారు నీ జ్ఞాపకాలు దొంగిలించారు. 54 00:04:32,733 --> 00:04:34,109 ఇదే నీ సాక్ష్యం. 55 00:04:34,568 --> 00:04:36,737 ఈరోజు జూన్ 23, 2019. 56 00:04:38,321 --> 00:04:39,740 నీలం నాలుకలు అబద్ధమాడవు. 57 00:04:48,790 --> 00:04:50,751 ఛా! ఛా! 58 00:05:04,514 --> 00:05:08,060 సిస్టం ఆర్మ్‌డ్ 59 00:05:19,988 --> 00:05:21,740 దేవుడా. 60 00:05:23,492 --> 00:05:24,493 ఇక చాలు ఆపు! 61 00:05:25,494 --> 00:05:29,372 సిస్టం ఆర్మ్‌డ్ 62 00:05:30,040 --> 00:05:31,083 సరే, సరే. 63 00:05:31,833 --> 00:05:33,710 మనం సాధించగలం, సాధించగలం. 64 00:05:35,754 --> 00:05:39,508 మానసికంగా, నేను... ఎక్కడున్నావు, చెత్త వెధవ? 65 00:05:39,591 --> 00:05:40,467 అరే! 66 00:06:14,876 --> 00:06:17,504 మనకంటే అంతముందు ఎలా వెళ్లగలిగింది? 67 00:06:17,587 --> 00:06:20,423 తనను ఒంటరిగా వెళ్లనివ్వకుండా ఉండాల్సింది. 68 00:06:20,507 --> 00:06:24,177 నాకే అనిపించింది, కానీ తను మన అనుమతి అడగలేదే. 69 00:06:33,311 --> 00:06:35,147 దయచేసి కారు ఎక్కుతారా? 70 00:06:35,897 --> 00:06:37,983 -దేవుని దయ. -మళ్లీ వద్దు ఇది. 71 00:06:38,066 --> 00:06:39,401 ఎలా పట్టుకున్నావు? 72 00:06:39,484 --> 00:06:41,653 ఇది స్టోనీ స్ట్రీమ్, మన్‌హట్టన్ కాదు. 73 00:06:42,737 --> 00:06:45,657 హే, మన్నించు. సరేనా? 74 00:06:47,367 --> 00:06:49,035 దేవుడా, నీ దగ్గరుందా! 75 00:06:49,119 --> 00:06:50,453 దీనిని ఆన్ చేసావు. 76 00:06:50,704 --> 00:06:53,373 ఎలా ఆన్ చేసావు? దానితో ఏదన్నా మాట అన్నావా? 77 00:06:53,456 --> 00:06:55,876 ఏమనలేదే, అంటే, తెలుసుగా, 78 00:06:55,959 --> 00:06:59,713 "సిస్టం ఆర్మ్‌డ్" అని కనిపించగానే నా మొహం మీద "బాబోయ్" అన్నాను. 79 00:06:59,796 --> 00:07:01,298 ఏంటి? ఎక్కడ? అదేమంది? 80 00:07:01,381 --> 00:07:04,301 -అక్షరాలు అంకెలే. -ఇంటికి ఎలా వెళ్లాలో చెప్పలేదా? 81 00:07:04,384 --> 00:07:06,469 స్క్రీన్ ఏమంటుందో సరిగ్గా చెప్పు. 82 00:07:06,553 --> 00:07:09,639 -ఒక్క నిముషం, మీరు నలుగురు కదా? -మాక్ వెళ్లిపోయింది. 83 00:07:10,015 --> 00:07:11,766 -వెళ్లిపోయిందా? -పర్వాలేదులే. 84 00:07:12,267 --> 00:07:16,021 పర్వాలేదు. తనెక్కడుందో మాకు తెలుసనుకుంటాను. 85 00:07:16,104 --> 00:07:17,105 నా ఉద్దేశ్యం... 86 00:07:23,320 --> 00:07:24,321 సరే, మరి. 87 00:07:25,906 --> 00:07:26,907 త్వరగా! 88 00:07:56,353 --> 00:07:57,270 ఏం కావాలి? 89 00:07:59,481 --> 00:08:01,524 -ఏంటి? -ఏం కావాలి? 90 00:08:02,317 --> 00:08:03,526 లేదు, పర్లేదు. 91 00:08:03,777 --> 00:08:05,820 మా అన్నయ్య కోసం వచ్చాను. 92 00:09:10,885 --> 00:09:12,345 నాకోసం వచ్చావా? 93 00:09:23,523 --> 00:09:24,733 బాబోయ్! 94 00:09:27,652 --> 00:09:28,653 ముసలివాడివయ్యావు. 95 00:09:30,447 --> 00:09:31,906 నువ్వు నిజమైన డాక్టరువి. 96 00:09:32,782 --> 00:09:34,492 అదెలా జరిగింది అసలు? 97 00:09:35,827 --> 00:09:36,703 హే... 98 00:09:37,954 --> 00:09:38,830 చెత్త వెధవ. 99 00:09:39,956 --> 00:09:40,832 నేను. 100 00:09:47,672 --> 00:09:49,507 చూడు, ఇదంతా వెర్రిగా అనిపించవచ్చు. 101 00:09:49,591 --> 00:09:52,177 నా కళ్లతో చూడకపోతే నేనూ నమ్మేదాన్ని కాదు. 102 00:09:56,097 --> 00:09:57,349 కానీ ఒకటి చెప్పాలి, 103 00:09:58,516 --> 00:10:02,479 నువ్వు డాక్టర్ అంటే నమ్మటం కూడా చాలా కష్టం. 104 00:10:03,355 --> 00:10:05,190 నువ్వింత బాగయ్యావంటే, 105 00:10:05,899 --> 00:10:08,068 నేను ఇరగదీస్తుండాలి. 106 00:10:13,990 --> 00:10:15,617 దేవుడా, నాన్న లాగా ఉన్నావు. 107 00:10:17,077 --> 00:10:18,286 తాతయ్యలాగా కూడా. 108 00:10:20,246 --> 00:10:21,206 నాన్న ఎలా ఉన్నాడు? 109 00:10:22,665 --> 00:10:24,834 అలైస్? ఇద్దరూ కలిసే ఉన్నారా? 110 00:10:25,585 --> 00:10:26,711 నీ సంగతేంటి? 111 00:10:28,213 --> 00:10:30,882 నీకు పెళ్లైందా? పిల్లలు అలా ఏమన్నా? 112 00:10:31,299 --> 00:10:34,928 లేదా ప్లేబాయ్‌లా, తొమ్మిదిమంది అందగత్తెలతో ఉండటం అలాంటివేమైనా? 113 00:10:41,267 --> 00:10:42,143 ఏంటి? 114 00:10:45,188 --> 00:10:46,398 నా చెల్లెలు చనిపోయింది. 115 00:10:49,192 --> 00:10:51,903 తనకు 16 ఏళ్లప్పుడు సెరిబ్రల్ లింఫోమాతో చనిపోయింది. 116 00:10:54,697 --> 00:10:57,700 నువ్వెవరు? ఎవరు పంపారు నిన్ను? 117 00:11:00,745 --> 00:11:04,499 -ఏమన్నావు? -మా చెల్లెలు 27 ఏళ్ల క్రితం చనిపోయింది. 118 00:11:05,417 --> 00:11:08,211 ఇది చెత్త జోకో ఏంటో నాకు తెలియదు, కానీ... 119 00:11:08,294 --> 00:11:09,587 డాక్టర్ కోయెల్? 120 00:11:10,630 --> 00:11:13,967 నా పేరు డానా మెట్‌కాఫ్. నేనిక్కడ సామాజిక కార్యకర్తను. 121 00:11:14,509 --> 00:11:16,219 మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. 122 00:11:19,097 --> 00:11:21,015 నీకు చాలా ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. 123 00:11:21,099 --> 00:11:23,768 -నీకు సహాయం అందుతుందని ఆశ. -నిజంగా అంటున్నావా? 124 00:11:25,186 --> 00:11:27,230 -ఇదా నువ్వు అనుకునేది? -హే! 125 00:11:28,356 --> 00:11:29,315 సన్నాసి, డైలాన్. 126 00:11:29,399 --> 00:11:31,568 సరే మరి, ఇక, ఇలాంటివేం వద్దు. 127 00:11:32,444 --> 00:11:33,528 ఇక, వెళదాం. 128 00:12:11,232 --> 00:12:12,317 డైలాన్ 129 00:12:17,447 --> 00:12:19,449 డైలాన్ మిక్స్ 3 130 00:12:52,982 --> 00:12:54,609 సరే, మంచిది. 131 00:12:55,568 --> 00:12:59,739 -పుట్టినతేదీ? -జులై 5, 1976. 132 00:13:02,742 --> 00:13:04,327 అయితే, నీకు 43 ఏళ్లా? 133 00:13:05,912 --> 00:13:07,372 అనుకుంటే అంతే. 134 00:13:10,917 --> 00:13:12,544 నీ వయస్సుకు చాలా బావున్నావు. 135 00:13:12,877 --> 00:13:14,087 సైకిల్ తొక్కుతాను, 136 00:13:15,129 --> 00:13:16,381 సిగరెట్లు కాలుస్తాను. 137 00:13:19,425 --> 00:13:23,638 -ఎక్కడిదానివి? -1988. టైమ్ ట్రావెలర్‌ని. 138 00:13:24,973 --> 00:13:28,768 ఇంకా అద్భుతంగా మారుతుంది. నేను చచ్చిన టైమ్ ట్రావెలర్‌ను. 139 00:13:29,561 --> 00:13:32,480 అందుకే, నిజానికి, సాంకేతికంగా, నేను దెయ్యాన్ని. 140 00:13:32,814 --> 00:13:35,358 తెలిసిందేంటంటే, స్వీట్ 16కే బకెట్ తన్నేసాను, 141 00:13:35,441 --> 00:13:39,362 అది చాలా ఏళ్ల క్రితం, అందుకనే, నేనింకా చావలేదు, కనిపిస్తుందిగా. 142 00:13:41,447 --> 00:13:42,448 డ్రగ్స్ తీసుకుంటావా? 143 00:13:44,117 --> 00:13:48,454 నాకు చాలా కంగారుగా ఉంది. అంటే, తనకు మతిభ్రమలు, పైగా పారిపోయింది, 144 00:13:48,538 --> 00:13:50,873 -తను నిజంగా... -తను నా పాప. సరేనా? 145 00:13:53,668 --> 00:13:54,627 ఏంటి? 146 00:13:56,838 --> 00:14:00,967 తను తాగిన గ్లాసు నుండి డీఎన్‌ఏ సాంపుల్స్ తీసాను, అవి సరిపోయాయి. 147 00:14:01,467 --> 00:14:02,510 నేను... 148 00:14:03,261 --> 00:14:04,971 తన ఫైలుని తీసేయాలి. 149 00:14:06,848 --> 00:14:09,767 -నేను ఫైలుని తీసేయను. -నాకు భార్య ఉంది. 150 00:14:11,102 --> 00:14:12,353 కుటుంబం ఉంది. నేను... 151 00:14:13,479 --> 00:14:15,940 నేను దీనిని వీలైనంత నిశ్శబ్దంగా ముగించాలి. 152 00:14:17,692 --> 00:14:18,568 దయచేసి. 153 00:14:27,243 --> 00:14:28,494 ఆగు, ఆగు. 154 00:15:06,157 --> 00:15:09,118 నీ సీట్ కూలర్ ఆన్ చేయనా? 155 00:15:10,161 --> 00:15:11,037 పర్వాలేదు. 156 00:15:15,541 --> 00:15:18,670 అయిటే, నేను ఎన్ని రోజులు జబ్బుపడ్డాను? 157 00:15:22,215 --> 00:15:23,174 చాలా రోజులు. 158 00:15:25,718 --> 00:15:28,846 అంటే, హా, ఎక్కువ రోజులు జబ్బుతో లేవు... 159 00:15:28,930 --> 00:15:30,807 ఎన్ని రోజులు జబ్బుపడ్డాను? 160 00:15:33,226 --> 00:15:34,102 చాలా రోజులు. 161 00:15:40,108 --> 00:15:41,234 నిజం చెప్పాలంటే... 162 00:15:43,611 --> 00:15:45,196 గొప్ప ధైర్యవంతురాలివి. 163 00:16:00,878 --> 00:16:03,214 నేను డాక్టరుని ఎలా అయ్యాననుకుంటున్నావు? 164 00:16:07,009 --> 00:16:09,637 నేను మంచిగా మారాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి. 165 00:16:09,721 --> 00:16:11,347 అందుకే, నేను మారాను. 166 00:16:12,265 --> 00:16:13,891 నేనులా అనిపించట్లేదు. 167 00:16:16,185 --> 00:16:18,563 నువ్వెలా మారతావో నీకు తెలియదుగా. 168 00:16:38,499 --> 00:16:40,293 అది అలా పని చేయదు. 169 00:16:40,668 --> 00:16:43,337 టేప్ రికార్డ్ లేని సోది కారులు కూడా ఉంటాయా? 170 00:16:45,339 --> 00:16:47,383 హే, డాంజిగ్ ప్లే చెయ్యి. 171 00:16:55,141 --> 00:16:56,476 సరే కానీ ఇది నాది. 172 00:16:57,226 --> 00:17:01,105 మూడేళ్లపాటు నేను దీనిని నీతో పొద్దున్నే తీసుకెళ్లద్దని చెప్పాను. 173 00:17:01,189 --> 00:17:03,065 నేను తిరిగి తీసుకువస్తానని చెప్పా. 174 00:17:05,443 --> 00:17:07,528 అసలు ఇప్పుడేం జరుగుతుంది? 175 00:17:12,867 --> 00:17:14,452 హే, గట్టిగా. 176 00:17:16,037 --> 00:17:16,996 ఇంకా గట్టిగా. 177 00:17:17,872 --> 00:17:18,873 అమ్మా 178 00:17:23,085 --> 00:17:27,507 బెల్టు పెట్టుకో. ఇది తీవ్రంగా మారబోతుంది. 179 00:17:29,884 --> 00:17:31,385 నిజంగా, బెల్టు పెట్టుకో. 180 00:17:32,553 --> 00:17:33,679 అమ్మా 181 00:18:17,807 --> 00:18:20,184 ఇంటిలో జరిగినదానికి నన్ను మన్నించు... 182 00:18:20,268 --> 00:18:24,105 పర్వాలేదు. మేమంతా ఒత్తిడిలో ఉన్నామనుకొని 183 00:18:26,232 --> 00:18:27,191 వదిలెయ్యి. 184 00:18:28,860 --> 00:18:32,488 సరేనా? తన అన్నను వెతకగలనేమో చూస్తాను. 185 00:18:33,322 --> 00:18:34,657 ఇక్కడే ఉండండి, సరేనా? 186 00:18:36,033 --> 00:18:37,243 మళ్ళీ పారిపోకూడదు. 187 00:18:50,840 --> 00:18:52,967 మన్నించాలి, మేడమ్. మన్నించాలి. 188 00:18:53,050 --> 00:18:55,803 -మీరు చెప్పగలరా... -సారీ, డబ్బులు లేవు నా దగ్గర. 189 00:19:04,729 --> 00:19:07,857 -అయ్యో! గయ్స్, చూడండి! చూడండి! -ఏమవుతోంది? 190 00:19:09,525 --> 00:19:10,568 ఓరి దేవుడా! 191 00:19:10,651 --> 00:19:11,777 -దేవుడా! -కదులు! 192 00:19:11,861 --> 00:19:14,030 -తనను కిడ్నాప్ చేస్తున్నాడు! -ఏంటి? 193 00:19:14,113 --> 00:19:16,407 మనం వెళ్లాలి. పద, పద! ఓరి, దేవుడా! 194 00:19:16,490 --> 00:19:17,325 ఓరి దేవుడా! 195 00:19:18,451 --> 00:19:21,329 ఏంటిదంతా? కార్ తియ్యి, టిఫ్. ఏం చేస్తున్నావు? 196 00:19:21,412 --> 00:19:24,582 -అవి ఆపుదామని చూస్తున్నా. -డ్రైవ్ చెయ్యి, టిఫనీ. పోనివ్వు! 197 00:19:24,665 --> 00:19:27,001 -నిశ్శబ్దం! -టిఫనీ, పద, యాక్సిలేటర్ నొక్కు! 198 00:19:27,084 --> 00:19:29,045 మనమిక్కడ ఎందుకు ఉన్నాం? 199 00:19:29,128 --> 00:19:31,422 -డ్రైవ్ చెయ్యి! -అర్థమైంది! 200 00:19:31,505 --> 00:19:32,506 తనను అనుసరించు, సరేనా? 201 00:19:46,896 --> 00:19:47,730 వేగంగా పోనివ్వు! 202 00:19:47,813 --> 00:19:50,608 నేను యాక్సిలేటర్ అదిమే ఉంచాను! ఇంకేం చేయాలిట? 203 00:19:50,691 --> 00:19:52,151 -రోడ్డు పక్కకు లాగు! -ఎలా? 204 00:19:52,234 --> 00:19:54,612 -మెల్లిగా నడుపుతున్నావు. -పోలేకపోతున్నాను! 205 00:19:55,237 --> 00:19:57,949 ఎక్కడికి తీసుకెళుతున్నారు తనను? తనతో ఏం పని? 206 00:19:58,032 --> 00:19:59,659 వాడిని వదలకంతే, ఏమైనా చెయ్యి. 207 00:19:59,742 --> 00:20:01,994 -వాడు అటువైపు... -అది కనిపిస్తుంది. 208 00:20:03,037 --> 00:20:05,873 ఛా, అది చూడు. నాకు నచ్చట్లేదు. 209 00:20:07,166 --> 00:20:10,294 -ఎక్కడికి తీసుకెళుతున్నాడు? -ఇలాంటి చోట్లలోనే హత్య చేస్తారు. 210 00:20:10,378 --> 00:20:12,463 టిఫ్, ఎవరు చావట్లేదు. 211 00:20:12,546 --> 00:20:16,050 ఎవరూ చావట్లేదు, ఎరిన్, ఎందుకంటే వాడు ఒక్కడే మనం ముగ్గురం. 212 00:20:16,133 --> 00:20:18,052 ప్లీజ్, నలుగురిని చెయ్యి కనీసం. 213 00:20:21,180 --> 00:20:22,390 ఏంటిదంతా? 214 00:20:22,473 --> 00:20:25,476 -ఏంటి? ఏంటి? -మనల్ని ఎవరు అనుసరిస్తున్నారు? 215 00:20:25,559 --> 00:20:28,562 -నాకు తెలియదు. ఎవరు, ఏంటి? -పిల్లలలాగా ఉన్నారు! ఎవరు? 216 00:20:28,646 --> 00:20:30,773 -తెలియదు. నువ్వెవరు? -అబద్ధమాడుతున్నావు. 217 00:20:30,856 --> 00:20:33,651 -ఏంటి, పిల్ల సైనికులను వాడుతున్నారా? -నాకు తెలియదు! 218 00:20:33,734 --> 00:20:37,029 -హెక్, నాల్డో ఎక్కడ? -అవేంటో కూడా నాకు తెలియదు. 219 00:20:37,113 --> 00:20:40,074 నాతో ఆటలాడకు, తల్లి! హెక్, నాల్డోలకు ఏమైంది? 220 00:20:40,157 --> 00:20:42,660 దేవుడి మీద ఒట్టు, ఆ పదాలకు అర్థమే తెలియదు. 221 00:20:42,743 --> 00:20:46,539 ఇక, నన్ను ఎక్కడకు తీసుకెళుతున్నావో చెప్పు, వదిలెయ్యి నన్ను. 222 00:20:46,622 --> 00:20:47,790 నోర్ముయ్యి! 223 00:21:08,310 --> 00:21:09,145 దేవుడా! 224 00:21:11,397 --> 00:21:12,606 మీరు పర్వాలేదా? 225 00:21:15,693 --> 00:21:17,528 ఛా! పద, పద, పరిగెత్తు! 226 00:21:19,864 --> 00:21:20,740 ఆగు! 227 00:21:46,390 --> 00:21:47,266 నిశ్శబ్దంగా. 228 00:21:48,100 --> 00:21:50,478 -వద్దు, వద్దు! -వద్దు! నన్ను వదిలెయ్యి! ప్లీజ్! 229 00:21:50,561 --> 00:21:52,772 వద్దు! తలుపు తెరువు! 230 00:21:52,855 --> 00:21:53,814 వెనక్కు జరుగు. 231 00:21:54,648 --> 00:21:56,108 శబ్దం చేయద్దన్నానా. 232 00:21:56,692 --> 00:21:58,652 పొద్దున్న మాట్లాడుకుందాం, సరేనా? 233 00:22:11,540 --> 00:22:13,000 తనను కలవటం గుర్తులేదా? 234 00:22:13,084 --> 00:22:15,753 క్లీవ్‌లాండ్‌లో ఉన్నాం. నువ్వూ వచ్చావు. 235 00:22:15,836 --> 00:22:18,923 హోల్-ఇన్-ద-వాల్ ఐరిష్ డౌన్‌టౌన్‌లో. నువ్వు లేవేమో. 236 00:22:19,006 --> 00:22:21,926 ఇది మా నాన్న తరపు కుటుంబం. మా నాన్నమ్మ. 237 00:22:22,009 --> 00:22:23,969 అయితే, ఓహేలరాన్స్, నిజంగా. 238 00:22:24,386 --> 00:22:28,265 తన తల్లి నా కజిన్, పెన్నీ. ముత్తాత ఒకరే. 239 00:22:28,974 --> 00:22:30,684 సరే గానీ, పెన్నీ, 240 00:22:30,768 --> 00:22:34,814 ఓహేలరాన్స్ లేదంటే చాలామంది కోయెల్స్ కూడా కాదులే, 241 00:22:34,897 --> 00:22:37,775 ఇబ్బంది పడేవారు, అంటే... 242 00:22:39,527 --> 00:22:41,946 -ఏంటి? -రకరకాల పదార్థాలతో. 243 00:22:42,863 --> 00:22:45,282 ఇప్పుడు హఠాత్తుగా అలా ఊడిపడింది 244 00:22:45,366 --> 00:22:48,160 ఇక తను రీహాబ్‌లో చేరబోతున్నానని చెప్పింది. 245 00:22:48,244 --> 00:22:51,956 -దానికి చాలా ధైర్యం కావాలి. -అవును. నాకు చాలా గర్వంగా ఉంది. 246 00:22:52,039 --> 00:22:56,210 ఇక, అందుకే తనకు వీలైనంత సహాయం చేద్దామని అనుకున్నాను. 247 00:22:56,293 --> 00:22:59,463 మనకు వేరే గదులున్నాయి కాబట్టి, కింబర్లీ మనతో ఉండగలిగితే 248 00:22:59,547 --> 00:23:03,467 అపరిచితులతో ఉండటం నీకెలాగు ఇష్టం ఉండదని తెలుసు. 249 00:23:03,551 --> 00:23:06,095 ఖచ్చితంగా, తను మనతో ఉండవచ్చు. తను కుటుంబం. 250 00:23:06,178 --> 00:23:09,056 ఎక్కువరోజులు ఉండదు, పెన్నీ పేషెంట్‌గా ఉండేవరకే. 251 00:23:13,477 --> 00:23:15,521 కింబర్లీ, నువ్వు అలసిపోయుంటావు. 252 00:23:16,272 --> 00:23:18,065 పక్క వేసేస్తాను పడుకో. 253 00:23:18,149 --> 00:23:20,401 హా, నా స్నేహితులు జో అని పిలుస్తారు. 254 00:23:20,776 --> 00:23:23,404 అది నా నడిమి పేరు. సులభంగా ఉంటుంది. 255 00:23:23,487 --> 00:23:26,490 కింబర్లీ పేరు వింటేనే నాకు కొట్టాలనిపిస్తుంది. 256 00:23:28,200 --> 00:23:30,369 సరే మరైతే, జో. 257 00:23:31,704 --> 00:23:33,205 పైజామాలు చూస్తాను. 258 00:23:44,341 --> 00:23:45,217 సరే. 259 00:23:46,051 --> 00:23:48,345 చెక్క కింద పెట్టు. 260 00:23:48,429 --> 00:23:50,181 -చేస్తున్నా. ఆపు. -కిందకి లాగు. 261 00:23:51,765 --> 00:23:56,395 చెప్పకు... లాగు, పైకి నెట్టకు. 262 00:24:09,867 --> 00:24:12,203 -అవింకా నొప్పేస్తున్నాయా? -అవును. 263 00:24:15,372 --> 00:24:17,666 కానీ శుభవార్త ఏంటంటే, 264 00:24:19,251 --> 00:24:20,586 నా మైగ్రేన్ పోయింది. 265 00:24:22,504 --> 00:24:24,465 ఇక ఆ చెత్త స్క్రోల్ కనిపించట్లేదు. 266 00:24:25,841 --> 00:24:28,010 అది శుభవార్త కాదేమో. 267 00:24:33,682 --> 00:24:36,101 అమ్మ చెప్పింది నిజమే తెలుసా. 268 00:24:41,941 --> 00:24:45,152 ఆ చెత్త ఉద్యోగం చేయకుండా ఉండాల్సింది. 269 00:24:45,653 --> 00:24:48,197 హే. అమ్మ సరిగ్గా చెప్పలేదు. 270 00:24:49,949 --> 00:24:51,659 సరేనా? మనం దీనికోసం పోరాడాము. 271 00:24:52,993 --> 00:24:55,287 -అది నీకు తెలుసు. -నిజం. 272 00:24:56,872 --> 00:24:58,082 అది గుర్తుందా? 273 00:25:01,085 --> 00:25:01,961 గుర్తుంది. 274 00:25:03,629 --> 00:25:04,505 అవును. 275 00:25:06,423 --> 00:25:09,343 నేను ఇంటికి వచ్చాక తను చూసిన చూపు నేను మరిచిపోలేను. 276 00:25:10,052 --> 00:25:13,055 చాలా కోప్పడింది. 277 00:25:13,722 --> 00:25:16,141 -నువ్వు ఇంటికి వెళ్లావా? -వెళ్లాను. 278 00:25:23,857 --> 00:25:27,528 హే. హే, ఇలా రా. ఇటు రా. ఇటు రా, అరే రా. 279 00:25:39,999 --> 00:25:42,543 మనం టిఫిన్ చేస్తే బావుంటుందేమో. 280 00:25:51,302 --> 00:25:53,971 ఇది ఆహ్వానం కాదు, ఇది ఆదేశం. 281 00:25:57,057 --> 00:26:00,477 సరే. సరే. రండి. 282 00:26:02,688 --> 00:26:03,564 రండి. 283 00:26:06,442 --> 00:26:08,110 ఎవరికీ ఆకలి లేదా? 284 00:26:12,614 --> 00:26:14,074 -కేజే. -మెల్లిగా. 285 00:26:15,868 --> 00:26:19,246 ప్లీజ్, మమ్మల్నేం చేయకు, సరేనా? 286 00:26:20,706 --> 00:26:21,915 మీరెవరికి పని చేస్తారు? 287 00:26:31,175 --> 00:26:32,551 నేను... 288 00:26:33,010 --> 00:26:35,179 నేను ఇప్పుడు ఫ్రీలాన్సింగ్, 289 00:26:35,262 --> 00:26:38,682 కానీ కేలమ్ ఇంకా ఫీల్డ్స్‌కు పని చేసేదాన్ని 290 00:26:39,391 --> 00:26:41,518 -వాళ్లెవరు? -వాళ్లు పేటెంట్ లాయర్లు. 291 00:26:41,602 --> 00:26:43,270 సరే, దేవుడా. 292 00:26:46,398 --> 00:26:47,649 ఇదెక్కడిది? 293 00:26:48,901 --> 00:26:50,277 నాకు ఇచ్చారు. 294 00:26:52,196 --> 00:26:54,990 -ఇదేంటో తెలుసా నీకు? -ఇది ముఖ్యం అని తెలుసు. 295 00:26:57,910 --> 00:27:01,955 తెలుసా, ఇది సహాయకమో కాదో తెలియదు కానీ, దీని దగ్గరున్నప్పుడు 296 00:27:02,706 --> 00:27:05,542 నా మొహం ముందు ఒక స్క్రీన్ వస్తుంది 297 00:27:05,626 --> 00:27:07,669 -అది స్క్రోలింగ్ అంతే. -ఒకటి చెప్పనా? 298 00:27:07,753 --> 00:27:11,465 నేను వెధవలాగా కనిపించినా, వెధవను కాదు. ఇంకొక్కసారి. 299 00:27:13,801 --> 00:27:15,052 ఇదెక్కడిది నీకు? 300 00:27:21,308 --> 00:27:24,269 మమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చిన వారిలో ఒకరు ఇచ్చారు. 301 00:27:24,353 --> 00:27:25,938 -ఎస్‌టీఎఫా మీరు? -హే! 302 00:27:26,021 --> 00:27:27,731 అదోంటో నాకు తెలియదు. 303 00:27:29,024 --> 00:27:32,111 -మేము పేపర్‌గర్ల్స్. -అదేంటో కూడా తెలియదు నాకు. 304 00:27:32,194 --> 00:27:35,447 మేము పేపర్లు వేస్తాము. క్లీవ్‌లాండ్ ప్రిజర్వర్? 305 00:27:35,531 --> 00:27:38,325 క్లీవ్‌లాండ్ ప్రిజర్వర్ మూసేసి 20 ఏళ్లయింది. 306 00:27:43,247 --> 00:27:44,456 మీరు పయనించారా? 307 00:27:45,958 --> 00:27:49,086 -ఎలా? -మాకు సరిగ్గా తెలియదు. 308 00:27:49,378 --> 00:27:52,589 కానీ కాప్స్యూల్‌లో మమ్మల్ని తీసుకొచ్చారు. 309 00:27:53,340 --> 00:27:55,050 -ఎవరు? -మాకు తెలియదు. 310 00:27:55,134 --> 00:27:58,554 మాకంటే పెద్దవాళ్లేం కాదు కానీ వారి మొహాల నిండా మచ్చలు. 311 00:27:59,972 --> 00:28:00,848 సరే... 312 00:28:02,099 --> 00:28:05,352 వాళ్లేదో బాగా గొడవలలో దెబ్బలు తగిలించుకున్నట్టుగా. 313 00:28:08,480 --> 00:28:09,606 వాళ్లెక్కడున్నారు? 314 00:28:14,445 --> 00:28:15,279 వాళ్లు... 315 00:28:16,655 --> 00:28:17,614 కాల్చేయబడ్డారు. 316 00:28:19,616 --> 00:28:22,661 ఎవరో మెరుపుదాడి చేసారు, వారు చనిపోయారు. 317 00:28:25,581 --> 00:28:26,665 క్షమించు. 318 00:28:32,796 --> 00:28:34,173 ఎవరు చేసారో చూసారా? 319 00:28:35,299 --> 00:28:37,009 సైనికులలాగా అనిపించారు. 320 00:28:39,595 --> 00:28:43,015 తెల్లటి కవచాలు ధరించారు. 321 00:29:14,254 --> 00:29:17,549 నేను చనిపోయాక నీకు అంతా మంచి జరిగినట్టుంది. 322 00:29:22,930 --> 00:29:23,805 సారీ. 323 00:29:25,390 --> 00:29:28,769 సారీ. "చావు" అని నా ఉద్దేశ్యం కాదు. 324 00:29:31,104 --> 00:29:32,189 నువ్వు చనిపోలేదు. 325 00:29:34,358 --> 00:29:36,318 నువ్వు నా ముందు నుంచొని ఉన్నావు. 326 00:29:42,074 --> 00:29:43,116 నిద్ర పట్టిందా? 327 00:29:44,535 --> 00:29:48,038 పట్టింది. మంచం చాలా బావుంది. 328 00:29:48,121 --> 00:29:49,456 -సుఖం, కదా? -అవును. 329 00:29:49,540 --> 00:29:51,583 ఇంటిలో నా ఫేవరేట్ పరుపు అదే. 330 00:29:53,961 --> 00:29:56,171 డబ్బున్న అన్నయ్య ఉండటం బాగా నచ్చింది. 331 00:29:56,463 --> 00:29:59,007 నీ కష్టపడే అన్నయ్య సంగతేంటి? 332 00:29:59,091 --> 00:30:02,928 ఏమన్నా అనుకో, డబ్బుసంచి. కానీ నాకు ఏం కావాలో అడుగుతాను. 333 00:30:03,345 --> 00:30:04,805 నాకు సిగరెట్లు కావాలి, 334 00:30:05,764 --> 00:30:06,974 డోనట్లు కావాలి, 335 00:30:08,308 --> 00:30:11,728 తరువాత, నేను మెటల్ యార్డ్‌కు వెళ్లి, కొన్ని పగలగొడతాను. 336 00:30:11,812 --> 00:30:13,230 నేను నీకు సిగరెట్లు ఇవ్వను. 337 00:30:13,772 --> 00:30:16,108 ఇక్కడే వీధిలో మంచి డోనట్ షాప్ ఉంది. 338 00:30:16,191 --> 00:30:18,860 బాధగా చెపుతున్నాను ఆ మెటల్ యార్డ్ ఇప్పుడు 339 00:30:18,944 --> 00:30:21,572 మిస్టీ పైన్స్ హౌసింగ్ డెవలప్మెంట్ అయిందని. 340 00:30:22,155 --> 00:30:25,117 -అది అభివృద్దిలాగా అనిపించట్లేదు. -ఒప్పుకుంటాను. 341 00:30:26,952 --> 00:30:29,621 నువ్వేదన్నా చేసేముందు, మనం హాస్పిటలుకు వెళ్లి 342 00:30:29,705 --> 00:30:31,164 నీ రక్తం తీద్దాము. 343 00:30:31,248 --> 00:30:35,877 -ఏంటి? దేవుడా, నువ్వింకా నమ్మట్లేదా? -నేను నీకు ఏం కాకుండా చూస్తాను. 344 00:30:43,468 --> 00:30:46,722 ఇక్కడే నేను టిఫిన్ చేస్తాను అది సులభం. 345 00:30:47,347 --> 00:30:48,557 మ్యూసెలీ తిందామా? 346 00:30:49,391 --> 00:30:50,976 "మ్యూసెలీ" ఏంటసలు? 347 00:30:53,061 --> 00:30:54,021 డోనట్స్ తిందాము. 348 00:30:57,941 --> 00:31:00,360 -చాలా విచిత్రం. -ఏంటది? 349 00:31:00,902 --> 00:31:05,324 -నాకు ఇక్కడ విడుదల రికార్డులు లేవు. -అంటే తను విడుదల అవ్వలేదేమో. 350 00:31:05,407 --> 00:31:07,909 లేదు. అది కూడా తెలుస్తుంది. 351 00:31:08,869 --> 00:31:11,163 ఇవన్నీ స్పందనలు రాని సమాధానాలు. 352 00:31:11,246 --> 00:31:15,584 నకిలీ పుట్టిన సంవత్సరం, ఇంకా దెయ్యంలాగా కాలంలో ప్రయాణం 353 00:31:15,667 --> 00:31:18,920 ఇట్లాంటి అన్నీ సోదివి ఉన్నాయి. 354 00:31:19,171 --> 00:31:21,715 అయితే, తను ఇక్కడ లేదు తను ఇక్కడ లేకుండా లేదు. 355 00:31:22,424 --> 00:31:24,468 అదే అనిపిస్తుంది. 356 00:31:24,551 --> 00:31:28,639 21వ శతాబ్దపు ఉద్యోగస్తులు అసలైన సామర్థ్యానికి ప్రతీకలు. 357 00:31:29,431 --> 00:31:32,559 మేము చాలా పెద్దవారికి పని చేస్తున్న చిన్న శాఖ వారం... 358 00:31:32,643 --> 00:31:33,810 స్టేట్మెంట్ రాసింది? 359 00:31:34,770 --> 00:31:36,772 మా అత్యంత అనుభవజ్ఞులైన పనివారు-- 360 00:31:36,855 --> 00:31:38,190 పేరు చెప్పు చాలు. 361 00:31:38,273 --> 00:31:41,526 మన్నించాలి, కానీ మీరిలా నేరుగా వచ్చి డిమాండ్-- 362 00:31:41,610 --> 00:31:45,989 అయితే, నేను నిన్ను కొట్టి ఆ పేరును తీసుకుంటాను లేదా నువ్వే చెప్పు. 363 00:31:46,073 --> 00:31:49,117 ఏదైనా సరే, జరిగినదంతా నువ్వు మరిచిపోయేలా చేస్తాను. 364 00:31:49,201 --> 00:31:51,036 కొట్టటం ఒక మార్గం మాత్రమే. 365 00:31:52,829 --> 00:31:54,081 నీకు ఏది కావాలి? 366 00:31:56,792 --> 00:31:57,668 సరే. 367 00:32:03,799 --> 00:32:06,134 కేస్ వర్కర్ డానా మెట్‌కాల్ఫ్ 368 00:32:09,471 --> 00:32:11,640 సరే, అరే. అరే. 369 00:32:17,813 --> 00:32:18,772 అరే. 370 00:32:27,948 --> 00:32:29,449 ఛా! 371 00:32:31,159 --> 00:32:32,786 హా, దానికి సారీ. 372 00:32:41,294 --> 00:32:45,674 -హే? హే, ఇలా రా. -వాళ్లు తన స్నేహితులు. 373 00:33:02,816 --> 00:33:04,693 నీ స్నేహితులు నన్ను కాపాడారు. 374 00:33:08,405 --> 00:33:09,281 నన్ను కూడా. 375 00:33:21,460 --> 00:33:23,253 మేము యుద్ధం మధ్యలో ఉన్నాం. 376 00:33:23,336 --> 00:33:27,424 మీరు చూసిన ఆ మృతులు ఎస్‌టీఎఫ్ సభ్యులు. 377 00:33:27,507 --> 00:33:28,842 స్టాండర్డ్ టైమ్ ఫైటర్స్. 378 00:33:29,593 --> 00:33:31,762 ఓల్డ్ వాచ్‌తో పోరాడటం వారి మిషన్. 379 00:33:31,845 --> 00:33:34,055 -అడవిలోని సైనికులా? -సరిగ్గా. 380 00:33:34,139 --> 00:33:37,350 వారెక్కడివారు? ఓల్డ్ గార్డ్ వారా? 381 00:33:37,434 --> 00:33:41,897 ఓల్డ్ వాచ్. అలాగే భవిష్యత్ వారు, కానీ దానికన్నా ముందు ఎస్‌టీఎఫ్. 382 00:33:42,606 --> 00:33:45,859 హా, తెలుసు, చాలా ఎక్కువ. నమ్మండి. 383 00:33:46,067 --> 00:33:50,197 మరీ ముఖ్యంగా, ఓల్డ్ వాచ్ వారి అధికారాన్ని చేజిక్కించుకొని 384 00:33:50,280 --> 00:33:52,741 ఆధిపత్యానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటే, 385 00:33:52,824 --> 00:33:55,827 ఎస్‌టీఎఫ్ వారు చరిత్రలో తప్పులను కాలాన్ని సరి చేసి 386 00:33:55,911 --> 00:33:57,287 మానవాళిని దారి తప్పనివ్వరు. 387 00:33:57,370 --> 00:34:00,916 అయితే, మీ స్నేహితులు మంచివారు, అంతేగా? 388 00:34:01,875 --> 00:34:03,752 -అవును. -అది అర్థం కావట్లేదు. 389 00:34:03,835 --> 00:34:07,339 తరువాత జరిగే పరిణామాలను మార్చకుండా తప్పులను ఎలా సరి చేస్తారు? 390 00:34:07,422 --> 00:34:09,549 వారు చేసారో లేదో తెలియదుగా. 391 00:34:09,633 --> 00:34:10,926 -అది అలా... -రెండవది, 392 00:34:11,009 --> 00:34:13,595 అది ఓల్డ్ వాచ్ మాటలు, అవంతా సోది. 393 00:34:13,678 --> 00:34:16,932 పరిస్థితులు మారతాయి. అవి అలా కావాల్సిందే. 394 00:34:18,016 --> 00:34:22,312 ఓల్డ్ వాచ్ మామూలుగా అయితే డబ్బున్న ప్రతిస్పందకుల సమూహం... 395 00:34:22,437 --> 00:34:26,024 టైమ్ ట్రావెల్‌ను నిషేధించారు, వారి భవిష్యత్‌కు ప్రమాదకరమని. 396 00:34:26,107 --> 00:34:28,235 ఆ భవిష్యత్ అసలు జరగకూడనిది, 397 00:34:28,318 --> 00:34:32,280 వనరులు మాయం కావటం, పూరించలేని ఆదాయ అంతరాల లాంటివి. 398 00:34:32,364 --> 00:34:35,033 -ఇప్పటిలాగే అనిపిస్తుంది. -పోరు ముగిసిందనలేదు. 399 00:34:35,700 --> 00:34:38,411 ప్రతి నిముషం, రెండు అడుగులు ముందుకు, అడుగు వెనకకు. 400 00:34:38,787 --> 00:34:42,958 కానీ నమ్మండి. ఎస్‌టీఎఫ్ టైములో ఉండటం నాకు బాగా తెలుసు. చాలా బావుంటుంది. 401 00:34:43,625 --> 00:34:45,669 -ఏంటది? -పోరు. 402 00:34:46,336 --> 00:34:47,921 ఇదంతా త్యాగం. 403 00:34:48,171 --> 00:34:50,173 ప్రతి కాలంలో నీలాంటి ఎస్‌టీఎఫ్‌లున్నారా? 404 00:34:51,091 --> 00:34:55,971 వ్యూహాత్మకంగా కీలకులు, అవును. మమ్మల్ని అండర్‌గ్రౌండ్ అంటారు. 405 00:34:56,054 --> 00:34:58,765 సరే, ఇదంతా ఒక్కసారే తలకెక్కదు కానీ... 406 00:34:58,849 --> 00:35:01,518 లేదు, కాదు. నాకు అర్థం కావట్లేదు. 407 00:35:01,601 --> 00:35:04,437 అయితే, ఈ సైనికులు, ఓల్డ్ వాచ్ చెడ్డవారు. 408 00:35:04,521 --> 00:35:08,316 అంటే, వాళ్లు డైనోసార్లకు మనుషులను పడేస్తారు, ఏమంటారు దానికి? 409 00:35:09,860 --> 00:35:11,653 డైనోసార్లు అన్నాడా? 410 00:35:11,736 --> 00:35:14,614 -అన్నాడు. -ఇక, పరిస్థితులు మారుతున్నాయి, 411 00:35:14,698 --> 00:35:15,615 నేను సిద్ధమవ్వాలి. 412 00:35:17,242 --> 00:35:19,452 ఓల్డ్ వాచ్ చాలా దగ్గరకు వచ్చారు. 413 00:35:19,828 --> 00:35:20,745 మీరంతా... 414 00:35:21,496 --> 00:35:22,998 మీరంతా ఇప్పుడు లక్ష్యాలు. 415 00:35:23,081 --> 00:35:25,208 -ఎందుకు? ఏంటి? -వాళ్లేం చేయలేదు. 416 00:35:25,292 --> 00:35:28,378 అవును, వారి టైమ్ దాటి ట్రావెల్ చేసారు, అది మరణశిక్ష. 417 00:35:48,231 --> 00:35:49,107 ఎవరది? 418 00:35:51,359 --> 00:35:52,319 అదంతా అనవసరం. 419 00:35:58,533 --> 00:35:59,534 నాతో రండి. 420 00:36:04,331 --> 00:36:05,415 హే, కానీ... 421 00:36:06,541 --> 00:36:09,210 -మాలో ఇంకొకరు ఉన్నారు. -ఏంటి? 422 00:36:09,294 --> 00:36:12,255 1988 నుండి మరో పేపర్‌గర్ల్ వచ్చింది. తనను ఎలా కలవాలి? 423 00:36:12,339 --> 00:36:14,257 -తనెక్కడుంది? -మేము విడిపోయాం. 424 00:36:22,015 --> 00:36:25,018 హా, మీకు ఇది చెప్పటానికి బాధగా ఉంది, 425 00:36:26,227 --> 00:36:28,438 కానీ మీ స్నేహితురాలు చనిపోయుంటుంది. 426 00:36:33,068 --> 00:36:35,362 హెక్, నాల్డోలను ఏం చేసారో చూసారుగా. 427 00:36:42,661 --> 00:36:46,289 సరే కానీ, టేజింగ్‌కు క్షమించు, నేను అలాంటివాడిని కాదు. 428 00:36:46,873 --> 00:36:49,000 ప్రమాణపూర్తిగా. నా పేరు లారీ. 429 00:36:51,169 --> 00:36:52,295 ఎరిన్. 430 00:36:54,714 --> 00:36:57,676 -నిన్ను నమ్మవచ్చా? -తెలియదు, లారీ. 431 00:36:57,759 --> 00:37:00,845 -దానికి ఏం చెప్పమంటావు? హా. -నీకు స్క్రీన్‌లు కనిపిస్తాయి. 432 00:37:00,929 --> 00:37:03,431 -అవును. -అప్పుడు, నీకు ఒకటి చూపించాలి. 433 00:37:26,579 --> 00:37:29,124 మన ప్రస్తుత సమస్యలకు పరిష్కారం ఉండవచ్చు. 434 00:39:33,665 --> 00:39:35,667 అనువాదకులు బిందు మాధవి 435 00:39:35,750 --> 00:39:37,752 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల