1 00:00:11,805 --> 00:00:16,560 సరే. ఇక, దీనిని అలా పక్కకు మడతపెట్టేస్తాను. 2 00:00:16,643 --> 00:00:18,979 సరిగ్గా వచ్చింది అంచు. 3 00:00:19,062 --> 00:00:21,190 -ఇది చేస్తావా? -సరే. 4 00:00:21,607 --> 00:00:24,401 మడత పెట్టటంలో ఉండే తృప్తి, చెప్పనక్కరలేదు. 5 00:00:24,485 --> 00:00:27,237 -నీ భవిష్యత్తు తెలుసుకోవాలనుందా? -అదెలా? 6 00:00:27,321 --> 00:00:29,782 -జాగ్రత్తగా చూడు. పెన్. -ఇటు. 7 00:00:31,658 --> 00:00:33,619 -ఎవరిని పెళ్లాడతావు? -సోది. 8 00:00:33,702 --> 00:00:36,371 ఇప్పుడు కాదు, పిచ్చి. పెద్దయ్యాక. 9 00:00:37,372 --> 00:00:39,875 -బాట్‌మాన్. -నువ్వు ఎంత అమాయకురాలివి. 10 00:00:39,958 --> 00:00:42,544 ఏంటి? మన్నించు, తను కర్క్ కేమరాన్ కాదు. 11 00:00:42,628 --> 00:00:45,130 కర్క్ కేమరాన్ కానందుకు అందరూ బాధపడుతున్నారు. 12 00:00:47,090 --> 00:00:50,052 ఇంకెవరు? డర్టీ డాన్సింగ్ హీరో ఎలా ఉంటాడు? 13 00:00:50,135 --> 00:00:51,845 అమ్మ మనల్ని చూడనివ్వదది. 14 00:00:51,929 --> 00:00:53,388 -అర్థమైంది. -ఏంటది? 15 00:00:53,472 --> 00:00:55,974 -ఆల్ఫ్ ఎలా ఉంటాడు? -వద్దు! 16 00:00:56,058 --> 00:00:58,852 -ఆల్ఫ్‌నే పెళ్లాడతావు. -అస్సలు కుదరదు. 17 00:00:58,936 --> 00:01:01,688 సరే. ఇంతమంది పిల్లలను కంటావు. 18 00:01:01,772 --> 00:01:05,901 ఒకరు, ఇద్దరు, ముగ్గురు, లేదా వందమందా? 19 00:01:05,984 --> 00:01:08,362 పిల్లలు అవసరమా? 20 00:01:08,445 --> 00:01:09,947 భవిష్యత్ సోదిలాగా ఉంది. 21 00:01:10,030 --> 00:01:13,784 చూద్దాము. జోస్యులకే సరిగ్గా తెలుస్తుంది. 22 00:01:14,827 --> 00:01:16,870 -రంగు ఎంచుకో. -పింక్. 23 00:01:17,621 --> 00:01:20,415 పి-ఐ-ఎన్-కే. అంకె ఎంచుకో. 24 00:01:21,208 --> 00:01:23,585 -ముగ్గరు. -ఒకరు, ఇద్దరు, ముగ్గురు 25 00:01:27,214 --> 00:01:31,134 మరీ విషాదంగా. నువ్వు భవిష్యత్ శ్రీమతి ఆల్ఫ్‌వి. 26 00:01:31,218 --> 00:01:33,637 ఇక నీకు 100 మంది ఆల్ఫ్ పిల్లలు పుడతారు. 27 00:01:34,388 --> 00:01:39,393 వద్దు! నాకు ఆల్ఫ్ నచ్చడు ఇంకా 100 మంది పిల్లలు పుట్టటం అసాధ్యం. 28 00:01:39,476 --> 00:01:41,562 ఇక్కడ సరిగ్గా అదే రాసుంది. 29 00:01:41,645 --> 00:01:44,314 సరే. నీవంతు. రంగు ఎంచుకో. 30 00:02:12,050 --> 00:02:13,677 ఇందుకు క్షమించండి. 31 00:02:25,314 --> 00:02:26,231 అబ్బా! 32 00:02:26,315 --> 00:02:29,943 పేపర్ గర్ల్స్ 33 00:02:34,197 --> 00:02:37,117 గత 14 ఏళ్లుగా, 34 00:02:37,200 --> 00:02:40,454 ఈ కీలక ఎస్‌టీఎఫ్ ఎస్సెట్‌కు ఈ పొలం నివాసంగా ఉంది. 35 00:02:40,537 --> 00:02:43,999 మిషన్ కోసం దీనిని సిద్ధం చేసి తయారుగా ఉంచే కర్తవ్యం నాది 36 00:02:44,082 --> 00:02:48,045 -హెక్, నాల్డోలు వచ్చి ఈ పని చూడాలి. -వారి మిషన్ ఏంటసలు? 37 00:02:48,128 --> 00:02:48,962 దానిని తాకకు. 38 00:02:50,088 --> 00:02:51,089 సారీ. 39 00:02:51,173 --> 00:02:56,053 1988 నుండి అమ్మాయిలను తెచ్చిన కాప్స్యూల్ ఉందిగా? అది లైఫ్ బోట్. 40 00:02:56,511 --> 00:02:58,221 ఇది యుద్ధ నౌక. 41 00:03:01,224 --> 00:03:03,018 నువ్వే దీనిని నడపాలి. 42 00:03:07,689 --> 00:03:10,943 -లేదు. లేదు, లేదు. -అవును. 43 00:03:12,152 --> 00:03:14,529 -అస్సలు కుదరదు. ఏంటి... -ఎరిన్, హే. 44 00:03:18,408 --> 00:03:21,119 నువ్వే దీనికి పైలట్. నీకే ఇది జత కలిసింది. 45 00:03:21,203 --> 00:03:22,913 అంటే, దానిని జత తీసెయ్యి మరి. 46 00:03:22,996 --> 00:03:26,458 నేను ఈ పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను డ్రైవ్ చేయగలననేనా అసలు? 47 00:03:26,541 --> 00:03:29,419 -నీకు మతి పోయింది. -నా మాట విను. 48 00:03:29,503 --> 00:03:32,297 మనం దీనిని '99 కు తీసుకెళితే, ఎస్‌టీఎఫ్ వచ్చేస్తారు. 49 00:03:32,381 --> 00:03:36,802 వాళ్లు అమ్మాయిలను ఇంటికి పంపిస్తారు. ఈ పోరును ఒక్క దెబ్బకు పూర్తి చేస్తారు. 50 00:03:36,885 --> 00:03:39,221 ఆగు. ఆ రోబోట్ టైమ్ మిషనా? 51 00:03:39,304 --> 00:03:42,975 మొదటిది, వీళ్ళని రహస్య మిషన్ కోసమని యుద్ధభూమిలోకి తీసుకెళ్ళను, 52 00:03:43,058 --> 00:03:46,979 అదెంత ముఖ్యమైనా నాకనవసరం. వాళ్ళకు 12 ఏళ్ళే. 12 ఏళ్లే, లారీ? 53 00:03:47,062 --> 00:03:50,148 నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆ రోబో భవిష్యత్ యుద్ధాలలో 54 00:03:50,232 --> 00:03:52,818 చావటమే కష్టమైతే, వీళ్ళ గురించి కంగారు ఇంకా ఎక్కువ. 55 00:03:52,901 --> 00:03:55,654 ఇక రెండవది, వాళ్లు వాళ్ల ప్రాంతాలకు వెళ్ళినా, 56 00:03:55,737 --> 00:03:58,031 నేను ఆ స్థితిలో ఎలా ఇంటికి వెళతాను? 57 00:03:58,740 --> 00:04:04,246 హా, హా. చెప్పానుగా. ఖచ్చితంగా. సమాధానం లేదు. అస్సలు లేదు! 58 00:04:04,705 --> 00:04:06,748 -లారీ సరిగ్గా చెప్పారు. -థాంక్యూ. 59 00:04:06,832 --> 00:04:07,708 మన్నించాలి? 60 00:04:07,791 --> 00:04:11,670 హెక్, నాల్డో నాతో అన్నారు, "అండర్‌గ్రౌండ్ వెతకండి. ఇల్లు" అని. 61 00:04:11,753 --> 00:04:16,049 అర్థం కావట్లేదా? లారీనే మనకు కావలసిన అండర్‌గ్రౌండ్, 62 00:04:16,133 --> 00:04:18,719 ఇక ఆ రోబోనే మనల్ని ఇంటికి తీసుకెళ్లేది. 63 00:04:20,679 --> 00:04:23,682 -ఆ రోబోట్ 1999కు వెళుతుంది. -దారిలో మమ్మల్ని దింపు. 64 00:04:23,765 --> 00:04:27,769 ఇది స్కూలు బస్సు కాదు, ఇక నేను '99 మిషన్‌ను చెడగొట్టలేను. 65 00:04:27,853 --> 00:04:29,229 మనం '88 కి వెళితే, 66 00:04:29,312 --> 00:04:32,399 నువ్వు హెక్, నాల్డోలను చావకుండా కాపాడవచ్చుగా? 67 00:04:32,482 --> 00:04:34,359 అది అన్నింటినీ పరిష్కరిస్తుందిగా? 68 00:04:35,110 --> 00:04:37,696 -అంత సులభమైతే బావుండు. -ఎందుకు కాదు? 69 00:04:37,779 --> 00:04:41,783 హెక్, నాల్డోలను కాపాడి, తరువాత రోబోట్‌లో '99 కు వెళ్ళి మిషన్ పూర్తి చేయి. 70 00:04:41,867 --> 00:04:44,369 ఆ తరువాత నువ్వూ ఈ ముసలి ఎరిన్ వచ్చి, 71 00:04:44,453 --> 00:04:48,957 తిరిగి 2019‌కు ఆ స్పేస్ కాప్స్యూల్‌ టైమ్ మిషన్‌లో తిరిగి రావచ్చు, కదా? 72 00:04:57,382 --> 00:05:01,845 నువ్వన్నట్టుగానే, లారీ. నా చేతిలో తాళాలున్నాయి. నేను పైలట్‌ను. 73 00:05:02,637 --> 00:05:03,513 నువ్వు కాదు. 74 00:05:04,097 --> 00:05:05,223 నేనే... 75 00:05:06,850 --> 00:05:08,351 వాళ్లను ఇంటికి తీసుకెళతాను. 76 00:05:19,905 --> 00:05:23,033 సరే, అది పని చేయవచ్చు. 77 00:05:25,452 --> 00:05:26,453 బాగుంది. 78 00:05:27,204 --> 00:05:28,038 అవును. 79 00:05:28,997 --> 00:05:29,998 కేజే? 80 00:05:30,540 --> 00:05:32,584 -ఇప్పుడేంటి? -మనం మాక్‌ను వెతకాలి. 81 00:05:33,085 --> 00:05:35,378 -ఏంటి? వెతకాలి! -అంటే, తనే వదిలేసింది. 82 00:05:35,462 --> 00:05:38,840 సరే. మీరు. ఆగండి. అందరికీ, స్పష్టం చేస్తున్నాను, 83 00:05:38,924 --> 00:05:40,634 నాకు "ముసలి ఎరిన్" నచ్చలేదు. 84 00:05:40,717 --> 00:05:44,721 ఇంకొకటి, నాకు దానిని ఎలా నడపాలో తెలియదు. 85 00:05:44,805 --> 00:05:49,226 నువ్వు త్వరగా నేర్చుకుంటావని ఆశిద్దాం, ఎందుకంటే ఈ రాత్రికే మన అవకాశం. 86 00:05:50,352 --> 00:05:53,605 అండర్‌గ్రౌండ్‌కు స్వాగతం. మనకు ఆరు గంటలే ఉన్నాయి. 87 00:06:14,668 --> 00:06:17,295 అబ్బా! బాగానే ఉన్నావా? 88 00:06:21,925 --> 00:06:23,426 చెత్తవెధవ. 89 00:06:23,510 --> 00:06:26,054 -నా కళ్లు పీకేసేదానివి! -ఇంకోసారి అలాగే చేస్తాను. 90 00:07:02,257 --> 00:07:05,260 -రోజు ఇంకా మెరుగ్గా ఎలా అవుతుందో తెలుసా? -ఎలా? 91 00:07:06,344 --> 00:07:09,848 నువ్వు వెధవలాగా కాకుండా నాకు కొన్ని సిగరెట్లు కొనిస్తే. 92 00:07:10,974 --> 00:07:13,393 -ఖచ్చితంగా కొనను. -అరే. 93 00:07:13,685 --> 00:07:17,063 నేను ఎలాగూ చనిపోయాను, కదా? అవి నన్ను ఇంకేం చంపగలవు. 94 00:07:17,147 --> 00:07:19,816 హా, చంపుతాయి. లేదు, నువ్వు చావలేదు. 95 00:07:19,900 --> 00:07:22,235 నువ్వే నాకు అలవాటు చేసావు. 96 00:07:22,319 --> 00:07:26,156 -నేను చేయలేదు. -సోది! నీకు గుర్తులేదా? 97 00:07:26,239 --> 00:07:30,619 మనం నగ్గెట్ పెరడులో ఉన్నాం. మీరు చైనీస్ త్రోయింగ్ స్టార్‌లను మార్చారు. 98 00:07:31,036 --> 00:07:34,873 అదొక మాల్‌బరో రెడ్, నేను సరిగ్గా పీల్చలేదని నన్ను గుద్దావు కూడా. 99 00:07:38,293 --> 00:07:41,421 -దేవుడా, నేను వెధవను. -కాదు. 100 00:07:42,214 --> 00:07:44,841 సీరియస్‌గా. నేను అలా చేయకుండా ఉండాల్సింది. 101 00:07:45,383 --> 00:07:46,676 అదేం పెద్ద విషయం కాదు. 102 00:07:46,760 --> 00:07:49,429 -నేనూ అదే పని చేసేదాన్ని. -చేయవు. 103 00:07:50,513 --> 00:07:52,474 ఇప్పుడు నాకు పిల్లలున్నారుగా, నా... 104 00:07:53,433 --> 00:07:57,771 మన బాల్యాలు ఎంత కష్టంగా గడిచాయో తెలుస్తుంది. 105 00:07:59,522 --> 00:08:03,693 మాక్, మనం భరించిన చాలా విషయాలు అస్సలు ఆమోదయోగ్యం కాదు, 106 00:08:03,777 --> 00:08:05,195 మరీ ముఖ్యంగా హింస. 107 00:08:07,072 --> 00:08:08,323 అది నీకు తెలుసు, కదా? 108 00:08:09,699 --> 00:08:10,700 అనుకుంటాను. 109 00:08:10,784 --> 00:08:13,787 నేను నాన్న గురించే అనట్లేదు. నా గురించి కూడా. 110 00:08:14,162 --> 00:08:15,872 నేను నిన్ను ఏడిపించి ఉండకూడదు. 111 00:08:18,541 --> 00:08:20,001 క్షమాపణలు చెప్పాలి. 112 00:08:20,961 --> 00:08:23,797 నీకు చాలా బాధ కలిగి ఉంటుంది. క్షమించు. 113 00:08:26,341 --> 00:08:30,804 నువ్వేం అనాలనుకున్నా, నేను మరిచిపోయినవైనా సరే, 114 00:08:30,887 --> 00:08:35,225 గుండె భారం దించుకోవాలంటే నేను నీకోసం ఉన్నాను. 115 00:08:35,308 --> 00:08:37,060 నాతో ఏమైనా చెప్పవచ్చు. 116 00:08:41,564 --> 00:08:42,440 మాక్? 117 00:08:45,360 --> 00:08:49,656 హా, అంటే, ఒక్క విషయం ఉంది. 118 00:08:53,034 --> 00:08:54,744 అనుకుంటూ ఉంటాను... 119 00:08:55,578 --> 00:08:58,540 నువ్వింత పెద్ద మనిషివి ఎప్పుడు అయ్యావు? 120 00:08:58,623 --> 00:09:01,334 ఇలాంటివి అనకూడదు. అది అమర్యాదకరం. 121 00:09:01,418 --> 00:09:05,255 నాన్న చాలా తప్పులు చేసారు నిన్ను కాపాడటం నా బాధ్యత. 122 00:09:06,631 --> 00:09:09,884 సారీ. ఇంకేం అనగలను అంతకన్నా? 123 00:09:11,761 --> 00:09:12,804 అంటే... 124 00:09:12,887 --> 00:09:18,893 చెత్త వెధవ బాగానే ఉంటుంది. పెంట మొహం. చెత్త చెయ్యి. సన్నాసి. 125 00:09:20,061 --> 00:09:22,439 -పెంట మొహం? -హా, అది బాగానే ఉంటుంది. 126 00:09:24,524 --> 00:09:28,153 అలాగైతే మరి, నీ ఖరీదైనా హాస్పిటల్ స్నేహితులకు తెలుసా 127 00:09:28,236 --> 00:09:31,698 నువ్వు డాక్టర్ డిల్డో, చెత్త వెధవ, పెంట మొహమని? 128 00:09:31,781 --> 00:09:35,410 ఖచ్చితంగా తెలుసు. నా విజిటింగ్ కార్డులలో ఏముంటుంది అనుకున్నావు? 129 00:09:42,917 --> 00:09:44,836 నాన్నకు తెలుసా నీకు డబ్బుందని? 130 00:09:45,754 --> 00:09:47,088 నేను డాక్టరునని తెలుసు. 131 00:09:51,426 --> 00:09:52,761 ఇప్పుడు ఎక్కడున్నాడు? 132 00:09:54,512 --> 00:09:57,140 చివరిసారిగా తెలిసింది ఫ్లోరిడా ట్రయిలర్ పార్క్‌లో. 133 00:09:57,891 --> 00:09:59,476 ఇప్పుడు అసలు మాటల్లేవు. 134 00:10:02,312 --> 00:10:05,106 నీ కూతురి పేరు అలైస్ అని పెట్టావు, హా? 135 00:10:06,232 --> 00:10:07,192 పెట్టాను. 136 00:10:09,444 --> 00:10:12,238 నీకు డయాగ్నసిస్ జరిగాక, అలైస్ నిన్ను వదలలేదు. 137 00:10:13,448 --> 00:10:19,037 ఆ తరువాత కూడా, నాకు తోడుంది తను ఒక్కతే. 138 00:10:21,331 --> 00:10:24,417 నీకు తోడు ఉండటానికి ఇది నా చివరి అవకాశమేమో. 139 00:10:41,601 --> 00:10:43,645 సరే, ఇదేంటో చూద్దాం మరి. 140 00:10:43,728 --> 00:10:49,567 కంప్యూటర్లను నా "వెస్టిబ్యూలో-ఆక్యులర్ రిఫ్లెక్సెస్" తోటి సింక్ చేస్తోందట. 141 00:10:49,651 --> 00:10:52,904 ఇది నీ ఇక్విలిబ్రియం. నీ కళ్లు ఇంకా చెవులను వాడి 142 00:10:52,987 --> 00:10:56,199 సిస్టం ఓరియంటేషన్‌ను కాల పయనంలో రీసెట్ చేస్తుంది. 143 00:10:56,282 --> 00:10:59,577 మన రీ ఎంట్రీలో అన్నీ సరిగ్గా ఉండేలా నువ్వే చూసుకోవాలి? 144 00:10:59,661 --> 00:11:01,788 మిగతాదంతా ఆటోపైలెట్‌లో ఉంటుంది. 145 00:11:01,871 --> 00:11:04,082 అంటే, అలాగే ఎగిరిపోవచ్చు. 146 00:11:04,165 --> 00:11:05,041 ఎగరటమా? 147 00:11:05,125 --> 00:11:08,044 -హా, కానీ కాదనే ఆశిద్దాం. -ఈ బటన్ ఏం చేస్తుంది... 148 00:11:08,128 --> 00:11:09,963 దానిని తాకకు! దేవుడా. 149 00:11:10,630 --> 00:11:14,384 ఇది యుద్ధ నౌక, సరేనా? ఆట వస్తువు కాదు. 150 00:11:17,137 --> 00:11:21,141 -దేవుడా. లారీ, మిస్సైల్స్‌ను ఆర్మ్ చేసానట. -ఏంటి? 151 00:11:21,224 --> 00:11:23,935 -నిజంగానా? -లేదు! 152 00:11:24,602 --> 00:11:25,603 అస్సలు కాదు. 153 00:11:27,647 --> 00:11:30,358 -అస్సలు నవ్వు రాలేదు. -జోకు చేస్తున్నానంతే. 154 00:11:30,442 --> 00:11:33,361 అస్సలు నవ్వు రాలేదు. ఇక్కడ ఏం పణమో అర్థమే కావట్లేదు. 155 00:11:33,445 --> 00:11:36,197 హా, మానవాళి తలరాత. అర్థమైంది. 156 00:11:38,867 --> 00:11:41,703 చూడు, రెండు క్షణాలు నా మాట విను, సరేనా? 157 00:11:42,579 --> 00:11:46,791 ఇది నీకు ఏదో ఊహలాగా అనిపించవచ్చు, కానీ నాకు కాదు. 158 00:11:46,875 --> 00:11:48,001 దీనిని చెడగొట్టావంటే, 159 00:11:49,586 --> 00:11:53,798 పొరపాటున ఏదన్నా తప్పు బటన్ నొక్కావంటే, మనమంతా చస్తాము. 160 00:11:55,675 --> 00:11:56,718 సరేనా? 161 00:11:57,343 --> 00:11:58,219 సరే. 162 00:12:00,638 --> 00:12:02,474 -మన్నించు. -అలాగే ఉండాలి. 163 00:12:04,976 --> 00:12:08,188 ఇక, నువ్వు పెద్దదానిలాగా ప్రవర్తించటానికి సిద్ధమా? 164 00:12:09,731 --> 00:12:10,607 అద్భుతం. 165 00:12:11,816 --> 00:12:15,236 అయితే గ్లోవ్‌కు వెళదాం. నీ చెయ్యి పెట్టు, అటూ ఇటూ తిప్పు. 166 00:12:23,161 --> 00:12:26,748 బాబోయ్, చాలా బావుంది. 167 00:12:31,920 --> 00:12:35,590 ఇది కేవలం మనం మానవీయంగా చేయాలంటే వాడాలి, అంటే, 168 00:12:35,673 --> 00:12:37,425 బిల్డింగ్ లో లాండ్ అవ్వటం అలా. 169 00:12:37,509 --> 00:12:40,553 -బిల్టింగ్ లో లాండ్ అవటమా? -జరగదు, కానీ, అవును. 170 00:12:40,637 --> 00:12:45,016 ఎలాగైనా మనకేం కాదు, నువ్వు కొంచెం మంచి పైలెట్‌వే అనిపిస్తుంది 171 00:12:45,683 --> 00:12:48,353 అవ్వచ్చు కాకపోవచ్చు, తెలియట్లేదు, 172 00:12:48,436 --> 00:12:50,897 ఇప్పుడన్నీ అవాస్తవిక అంచనాలే. 173 00:12:53,858 --> 00:12:54,984 అది బాగా చేసావు. 174 00:13:00,532 --> 00:13:02,408 మిస్సీ మొబైల్ 175 00:13:02,784 --> 00:13:04,410 లారీ, నేను మాట్లాడాలి. 176 00:13:05,495 --> 00:13:07,455 అంటే, మనం ఖచ్చితంగా చస్తాము. 177 00:13:13,670 --> 00:13:16,673 సరే. తెలుసు, సారీ, మిస్సయ్యాను. నేను... 178 00:13:16,756 --> 00:13:21,094 నీకు కాల్ చేసి ఉండాల్సింది. నేను చాలా బిజీగా ఉన్నాను. 179 00:13:21,511 --> 00:13:24,013 నీ లివింగ్ రూంలో ఉన్నాను నేను. 180 00:13:24,764 --> 00:13:27,642 -ఏంటి? ఇంటికి వెళ్లావా? -అవును. 181 00:13:27,725 --> 00:13:30,562 మన అమ్మ ఇంటిని అమ్మనని కూర్చున్నావు కనుక 182 00:13:30,645 --> 00:13:32,522 నా కాల్ ఎత్తట్లేదు కనుక. 183 00:13:33,106 --> 00:13:34,941 కొలంబస్‌ నుంండి కారులో వచ్చాను 184 00:13:35,024 --> 00:13:38,611 ఐదు నిముషాల దూరపు రియల్ ఎస్టేట్ ఆఫీస్‌కు వచ్చే ఓపిక లేదు నీకు. 185 00:13:39,988 --> 00:13:41,197 ఏం జరుగుతుంది? 186 00:13:42,740 --> 00:13:43,700 ఎక్కడున్నావు? 187 00:13:46,244 --> 00:13:47,954 వివరించటం కష్టం. 188 00:13:48,371 --> 00:13:49,581 ప్రమాదంలో ఉన్నావా? 189 00:13:50,123 --> 00:13:52,500 చెప్పు నాకు. నేను వస్తాను. 190 00:13:52,584 --> 00:13:55,962 -వద్దు. లారీకి నచ్చదు. -లారీ ఎవరు? 191 00:13:58,089 --> 00:14:01,092 సరే, ఎక్కడున్నావో చెప్పు లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. 192 00:14:06,556 --> 00:14:08,266 సరే, సరే. ఆగు. 193 00:14:08,850 --> 00:14:12,145 -హే, లారీ, నీ చిరునామా ఏంటి? -ఏంటి? 194 00:14:14,647 --> 00:14:18,401 నిన్న రాత్రి వచ్చింది పాప, మేము కొంచెంసేపే మాట్లాడాము 195 00:14:18,484 --> 00:14:23,740 కుటుంబ సభ్యులు వచ్చి తన కస్టడీ తీసుకున్నారు వెంటనే. 196 00:14:23,823 --> 00:14:26,826 అర్థమైంది, కానీ ఫైల్ అసంపూర్ణం, 197 00:14:26,909 --> 00:14:31,331 మా శాఖ ఇలాగ ఖాళీలు ఉంచి పిచ్చిగా వదిలేయదు విషయాలను. 198 00:14:31,414 --> 00:14:35,043 హా, ఖచ్చితంగా. అది, నాకు తెలిసినంతవరకూ, 199 00:14:35,126 --> 00:14:38,755 అది చాలా ఇబ్బందికర పరిస్థితి, 200 00:14:39,297 --> 00:14:40,757 మా డాక్టర్లలో ఒకరికి. 201 00:14:41,174 --> 00:14:45,553 చూడు, నాకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలని లేదు, అది నీకు తెలుసుగా, 202 00:14:45,637 --> 00:14:47,930 కానీ నేను ఫైలుని పూర్తి చేయాలి, సరేనా? 203 00:14:48,014 --> 00:14:49,932 చిరునామా ఇవ్వు నాకు, 204 00:14:50,016 --> 00:14:52,810 నేను వెళ్లి చాలా రహస్యంగా వివరాలు తెలుసుకొంటాను. 205 00:14:52,894 --> 00:14:55,563 అంటే... కోలీగ్ కోలీగ్ మధ్యనే. 206 00:15:08,284 --> 00:15:11,788 హే, గ్లెన్, నువ్వు... 207 00:15:13,748 --> 00:15:16,584 డాక్టర్ కోయెల్ గురించి కొన్ని వివరాలు ఇస్తావా? 208 00:15:19,879 --> 00:15:23,675 అంటే కనిపిస్తాను, నేను యోగ్యురాలిని. 209 00:15:24,175 --> 00:15:28,262 మానసికంగా, నేను గెలుస్తాను. ఇక నా జీవితం... 210 00:15:31,182 --> 00:15:32,308 నేను గెలుస్తాను. 211 00:15:37,939 --> 00:15:39,273 హే, ఏంటి... 212 00:15:39,524 --> 00:15:43,695 -ఇక్కడ ఏం చేస్తున్నావు? -అంటే అది మిస్సీ వస్తుంది ఇక్కడకు. 213 00:15:45,321 --> 00:15:47,740 -తను డాక్టరా ఇప్పుడు? -లేదు, పైలెట్. 214 00:15:48,783 --> 00:15:52,036 హెలికాప్టర్లు. మిలటరీ తన స్కూలుకు వాటికి డబ్బులిచ్చింది. 215 00:15:53,955 --> 00:15:55,790 అలా అవుతుందనుకోలేదు. 216 00:15:56,833 --> 00:15:58,626 అవును. తను అసలైన హీరో. 217 00:16:00,336 --> 00:16:02,922 కానీ అంత ఉత్సాహపడకు, సరేనా? తను నిన్ను చూడకూడదు. 218 00:16:03,005 --> 00:16:04,632 ఇప్పటికే నాకు పిచ్చి అంటుంది. 219 00:16:04,716 --> 00:16:08,302 మీరిద్దరూ కలిసి అంతా సరిచేసే అవకాశం రావటం గొప్ప కదా. 220 00:16:08,386 --> 00:16:10,263 మేము ఏమీ సరి చేయట్లేదు. 221 00:16:10,346 --> 00:16:13,266 ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నామంతే. 222 00:16:14,267 --> 00:16:15,935 సరే, అంటే, ప్రయత్నించాలిగా. 223 00:16:17,478 --> 00:16:20,565 ఒక్క మధ్యాహ్నంతో 20 ఏళ్ల కసిని తుడిచివేయలేవు. 224 00:16:20,648 --> 00:16:23,234 -20 ఏళ్లా? -సరే. ఒత్తిడిలో పెడుతున్నావు. 225 00:16:23,735 --> 00:16:24,777 అది... 226 00:16:29,031 --> 00:16:31,117 ఇక్కడినుండి వెళ్లిపో, అంతే? 227 00:16:38,082 --> 00:16:42,462 మనం పొరపాటున మిస్సీ వేలిని కారు తలుపులో వేసి నలగకొట్టాం గుర్తుందా 228 00:16:42,545 --> 00:16:46,424 మనం మాండరీన్‌లో తిట్ల పాట పాడేవరకూ తను ఊరుకోలేదు? 229 00:16:46,507 --> 00:16:47,383 లేదు. 230 00:16:51,012 --> 00:16:51,929 సరే. 231 00:16:52,597 --> 00:16:55,391 దాని పెద్దవాళ్ల వెర్షన్ తెలుసుకో అంతే. 232 00:16:56,267 --> 00:16:58,644 దానికి పెద్దవాళ్ల వెర్షన్ లేదు, సరేనా? 233 00:16:58,728 --> 00:17:02,690 అంతేకాక, మిస్సీ, నీకు తెలిసినప్పటి వ్యక్తి కాదు. 234 00:17:02,774 --> 00:17:03,775 అంటే ఏంటర్థం? 235 00:17:04,484 --> 00:17:05,359 చూడు... 236 00:17:07,528 --> 00:17:10,198 నీకు ఇది చెప్పటం నాకేం సంతోషం కాదు, కానీ 237 00:17:14,118 --> 00:17:17,121 అమ్మకు బాగాలేనప్పుడు తను మనకు తోడు లేదు. 238 00:17:22,794 --> 00:17:24,295 అది చాలా గంభీరమని తెలుసు, 239 00:17:24,378 --> 00:17:27,632 ఇక నేను తరువాత మాట్లాడతాను, కానీ ప్రస్తుతానికి, 240 00:17:27,715 --> 00:17:30,802 నువ్వు పైకి వెళ్లి కంటికి కనిపించకుండా ఉండాలి. 241 00:17:33,638 --> 00:17:36,057 హే, మనం దీనిని చెడగొట్టలేము. 242 00:17:37,600 --> 00:17:38,476 సరేనా? 243 00:17:40,895 --> 00:17:42,688 -సరే. -మంచిది. పద, అరే. 244 00:17:46,776 --> 00:17:47,652 లారీ గారు. 245 00:17:49,028 --> 00:17:50,488 మన్నించాలి, లారీ గారు? 246 00:17:51,155 --> 00:17:54,200 లారీ గారు, మీకు కోపం రాకముందే మీకోసం ఒకటి తెచ్చాను. 247 00:17:56,494 --> 00:17:58,079 -బాంగోలా? -అవి కాదు... 248 00:17:58,830 --> 00:18:01,582 అవన్నీ నీకు అనవసరం. కేవలం 10 సెకండ్లు ఉన్నాయంతే. 249 00:18:01,666 --> 00:18:04,377 మంచిది. మనం 1988 కి వెళతామని నిర్ణయించుకున్నాం కనుక, 250 00:18:04,460 --> 00:18:07,129 రాకలో జరిగిన ప్రతిదీ గుర్తుకు తెచ్చుకున్నాను. 251 00:18:07,296 --> 00:18:09,966 ప్రతి ఎస్‌టీఎఫ్ సంఘటన, కాలాలు, స్థానాలతో సహా. 252 00:18:10,049 --> 00:18:12,677 మా ఆప్టిమల్ ప్రవేశ పాయింట్‌ను కూడా గుర్తించానేమో. 253 00:18:17,265 --> 00:18:19,058 -ఇలా తీసుకు రా. -సరే. 254 00:18:23,396 --> 00:18:26,274 ఇక్కడే అంతా ఫ్రీజ్ అయ్యి ఆకాశం గులాబీ రంగుకు మారిందా? 255 00:18:26,357 --> 00:18:27,233 అవును. 256 00:18:27,316 --> 00:18:31,070 హా, ఓల్డ్ వాచ్ జనాల జ్ఞాపకాలను తుడిచేసి అన్నీ సరిచేసేటప్పుడు 257 00:18:31,153 --> 00:18:33,781 అదే జరుగుతుంది. ప్రక్షాళన అంటారు. 258 00:18:35,783 --> 00:18:36,993 ప్రక్షాళన. 259 00:18:37,076 --> 00:18:38,411 ఇది మంచిది కాదు కదా. 260 00:18:40,913 --> 00:18:43,249 ఆగు, అయితే మా జ్ఞాపకాలు ఎందుకు పోలేదు? 261 00:18:47,169 --> 00:18:50,590 నాకు తెలియదు. కిరణాన్ని తప్పించుకున్నారేమో. 262 00:18:50,673 --> 00:18:56,304 అది కాంతి ఆధారితం, వారు పట్టుకొనే విధానం, నాకు తెలిసినంతవరకైతే అదే. 263 00:18:56,387 --> 00:19:00,099 అసలైన మెదడు చెరిపివేత వారి కమాండ్ షిప్‌లో జరుగుతుంది. 264 00:19:02,351 --> 00:19:06,814 -అంటే, దీనికి థాంక్స్... -టిఫనీ. టిఫనీ క్విల్కిన్. 265 00:19:09,066 --> 00:19:11,110 -థాంక్స్, టిఫనీ. -మీకు స్వాగతం. 266 00:19:21,495 --> 00:19:22,705 తెలివైనదానివి. 267 00:19:25,583 --> 00:19:27,960 తనను ఇక్కడినుండే చూడగలను నేను. 268 00:19:29,795 --> 00:19:32,548 హే, నువ్వు కనిపించకూడదేమో కదా? 269 00:19:33,257 --> 00:19:35,635 -ఎరిన్, నీ చెల్లెలు సోదిదేమో. -హే! 270 00:19:35,718 --> 00:19:36,552 ఏంటి? 271 00:19:36,636 --> 00:19:40,348 నీ స్వంత జీవితాన్ని పాడు చేసుకున్నావు, మిస్సీది కూడా చేయకు. 272 00:19:40,431 --> 00:19:43,559 సరే, అందుకే నీ గురించి నువ్వు అస్సలు మాట్లాడట్లేదా? 273 00:19:44,352 --> 00:19:45,353 తెలియదు. 274 00:19:47,563 --> 00:19:48,648 సీరియస్‌గా, చెప్పు. 275 00:19:51,192 --> 00:19:54,403 -నాకు అంత పట్టింపు లేదనుకుంటాను. -సరే, లేదు-- 276 00:19:54,487 --> 00:19:55,571 అది అసాధ్యం. 277 00:19:55,655 --> 00:19:58,616 పట్టింపు లేదని అది అసాధ్యం కాదు, సరేనా? 278 00:19:58,699 --> 00:20:02,995 మా అమ్మది చెల్లితే, తను అనుకున్నట్టుగా మారిపోయాను. 279 00:20:03,079 --> 00:20:05,122 అది నాకు చూడాలని లేదు. 280 00:20:10,836 --> 00:20:11,879 నాకు ఈ గది నచ్చలేదు. 281 00:20:18,010 --> 00:20:21,389 ఏం చేస్తున్నావు? నన్ను దాక్కోమన్నావు. 282 00:20:24,100 --> 00:20:25,434 మాక్‌కు దారి తెలిసింది. 283 00:20:25,977 --> 00:20:26,852 నిజంగా? 284 00:20:26,936 --> 00:20:30,314 హా, లారీ కంప్యూటర్ వాడి తన అన్నయ్య చిరునామా సంపాదించాను, 285 00:20:30,398 --> 00:20:31,983 నీ ముసలి రూపం చూపించినట్టుగా. 286 00:20:33,693 --> 00:20:34,777 అలా చేయగలవా? 287 00:20:34,860 --> 00:20:38,155 అంటే వారి వద్ద మ్యాపులు అన్నీ ఉన్నాయి. మరీ వెర్రి అది. 288 00:20:42,159 --> 00:20:43,786 నీకు ఇష్టం లేకపోతే రాకు. 289 00:20:49,500 --> 00:20:52,628 అయితే, విను, ఇదెలా పని చేస్తుందో ఆలోచించాను, 290 00:20:52,712 --> 00:20:55,798 నిన్ను కుటుంబంలో శాశ్వత సభ్యురాలిగా చేయటం అదంతా. 291 00:20:55,881 --> 00:20:59,427 కొన్ని వారాలలో ఒకరోజు జో తల్లి గురించి దుర్వార్త వస్తుంది. 292 00:20:59,510 --> 00:21:02,346 తన వ్యసనం తిరగబెట్టింది, మాయమైపోయింది, 293 00:21:02,430 --> 00:21:05,391 ఆ తరువాత జెన్నిఫర్‌తో దత్తత గురించి మాట్లాడతాను. 294 00:21:05,933 --> 00:21:06,809 దత్తతా? 295 00:21:08,853 --> 00:21:10,187 అయితే నా నాన్నవవుతావా? 296 00:21:12,023 --> 00:21:13,482 బాబు, అది విచిత్రం. 297 00:21:14,066 --> 00:21:17,570 హా, చాలా విచిత్రం, కానీ అలా శాశ్వతంగా ఉండదు. 298 00:21:18,654 --> 00:21:19,905 మనకు అలవాటు అవుతుంది. 299 00:21:21,198 --> 00:21:24,326 తొందరలోనే నిన్ను బటన్‌వుడ్‌లో చేరుస్తాను. 300 00:21:24,410 --> 00:21:28,122 మీ గ్రేడ్ స్థాయి పెంపుకు ట్యూటర్‌ను పెట్టుకుందాం. 301 00:21:28,205 --> 00:21:30,416 విద్యేతరాలు కూడా చూద్దాం నీకోసం. 302 00:21:30,499 --> 00:21:33,753 ఆహా, చచ్చినదానికి అవన్నీ మరీ ఎక్కువేమో అనిపిస్తుంది. 303 00:21:33,836 --> 00:21:37,131 నువ్వు చనిపోలేదు. నువ్వు అలా అనటం ఆపు. 304 00:21:38,632 --> 00:21:39,675 సరే, నాన్న. 305 00:21:42,094 --> 00:21:45,056 హే, గయ్స్. హే, నువ్వు కొంతమందిని కలవాలి. 306 00:21:45,306 --> 00:21:49,643 -తను నా కజిన్. రెండవ కజిన్-- -తనెందుకు నా లెదర్ జాకెట్ వేసుకుంది? 307 00:21:50,061 --> 00:21:53,105 -తనకు నేనే ఇచ్చాను కనుక, బంగారం. -సారీ. 308 00:21:53,189 --> 00:21:54,565 నువ్వు అడిగి ఉండాల్సింది. 309 00:21:55,191 --> 00:21:58,569 దయచేసి కారు ఎక్కండి తరువాత అన్నీ మాట్లాడుకుందాం, సరేనా? 310 00:21:59,403 --> 00:22:00,488 హాయ్. నేను ఆలిస్. 311 00:22:03,866 --> 00:22:04,742 హాయ్. 312 00:22:09,955 --> 00:22:11,040 సరే మరి. ఎక్కండి. 313 00:22:30,893 --> 00:22:34,271 -అయితే, మీరిద్దరూ ఎలా కలిసారో చెప్పండి? -అంటే, మేము... 314 00:22:34,939 --> 00:22:39,568 తమాషా అది, దారిలో కలిసాం, అంతే మెరుపులు మెరిసాయి. 315 00:22:41,403 --> 00:22:42,863 నిజంగా నేను... 316 00:22:43,906 --> 00:22:45,491 తన మతి పోగొట్టాననుకుంటాను. 317 00:22:54,750 --> 00:22:57,336 -అవును. -హే, ఐ లవ్ యూ. 318 00:22:57,419 --> 00:22:59,046 ఐ లవ్ యూ, లారీ. 319 00:22:59,130 --> 00:23:01,006 హా. థాంక్యూ. 320 00:23:01,090 --> 00:23:04,301 అయితే, మా అమ్మ చావు గురించి అంతా నీకు తెలిసే ఉంటుంది? 321 00:23:04,385 --> 00:23:06,846 -అతనికి తెలుసు. -తను మాట్లాడలేడా? 322 00:23:06,929 --> 00:23:08,889 లేదు, మాట్లాడగలను, ఖచ్చితంగా. 323 00:23:09,473 --> 00:23:11,308 నేను ఒకటే చెప్పగలను... 324 00:23:15,396 --> 00:23:17,731 తను చాలా బాగా పోరాడిందనుకుంటాను. 325 00:23:28,242 --> 00:23:32,663 మీ ఇద్దరూ మాట్లాడుకోండి. మిస్టీ, కలవటం బావుంది. 326 00:23:32,746 --> 00:23:35,624 -మిస్సీ. -మిస్సీ, సరే. సారీ. 327 00:23:43,924 --> 00:23:46,552 అబ్బా. అబ్బా! 328 00:23:57,771 --> 00:24:00,524 అమ్మా! అయితే, నువ్వు సైకిలు దొంగవన్నమాట! 329 00:24:00,608 --> 00:24:02,943 ఈ చెత్త పిల్లలు! చెత్త పిల్లలు. 330 00:24:03,903 --> 00:24:05,487 నీ డబ్బులు తీసుకుంటున్నాడా? 331 00:24:06,405 --> 00:24:08,282 జీసెస్. లేదు! 332 00:24:09,909 --> 00:24:11,660 తను నా బాయ్‌ఫ్రెండ్. 333 00:24:11,744 --> 00:24:14,788 అంటే, నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండటం అంత వింతా ఏంటి? 334 00:24:20,085 --> 00:24:24,506 మిస్సీ, ఏంటి ఈ ప్రశ్నలు? నేను పెద్దదాన్ని. నా ఇష్టం. 335 00:24:29,887 --> 00:24:31,722 ఇంకా మందులు తీసుకుంటున్నావా? 336 00:24:39,188 --> 00:24:42,816 -నిజంగా అలా అడిగావా? -అది సరైన ప్రశ్న. 337 00:24:42,900 --> 00:24:45,361 హా, మిస్సీ, మందులు వేసుకుంటున్నాను. 338 00:24:45,444 --> 00:24:48,322 మిగతా అంతా కూడా నేనే చూసుకుంటున్నాను, 339 00:24:48,405 --> 00:24:50,282 మన ఇంటిని సర్దటం కూడా, 340 00:24:50,366 --> 00:24:52,952 నీ చిటికెన వేలు కందకుండా అంతా నేనే చేస్తున్నాను. 341 00:24:53,035 --> 00:24:56,747 నువ్వేదో పొలంలో ఒకరకంగా స్థిరం లేని వాడితో ఉంటున్నావు, 342 00:24:56,830 --> 00:25:00,751 -నువ్వు పొద్దున్న కూడా రాలేదు. -ఇదంతా దాని గురించేగా. 343 00:25:00,834 --> 00:25:02,253 ఇంటి డబ్బు గురించి. 344 00:25:03,254 --> 00:25:05,256 డబ్బు గురించే కాదని నీకు తెలుసు. 345 00:25:07,383 --> 00:25:08,425 తెలుసా? 346 00:26:11,405 --> 00:26:12,489 నీ సహాయం కావాలి. 347 00:26:12,573 --> 00:26:15,701 -నువ్విక్కడేం చేస్తున్నావసలు? -సారీ, అది... 348 00:26:17,953 --> 00:26:21,290 -నీతో మాట్లాడాలి. -కనపించవద్దని చెప్పానుగా! 349 00:26:49,902 --> 00:26:51,278 నేను... 350 00:26:53,364 --> 00:26:55,991 -నా బ్యాగు మరిచిపోయాను. నేను... -హా. 351 00:26:59,495 --> 00:27:00,371 థాంక్స్. 352 00:27:01,538 --> 00:27:02,915 మిస్సీ, అది... 353 00:27:08,379 --> 00:27:09,755 ఈ ఏడాది కష్టంగా ఉంది. 354 00:27:11,632 --> 00:27:13,675 నువ్వు నాతో మాట్లాడి ఉండాల్సింది. 355 00:27:15,052 --> 00:27:19,515 లేదు, నీకు పిల్లలు, కెరీర్, భర్త ఉన్నాడు. 356 00:27:20,849 --> 00:27:24,770 అంటే, మనిద్దరం ఆ బాధలు పడనక్కరలేదుగా. 357 00:27:26,313 --> 00:27:29,066 నన్ను వదిలెయ్యమని అడగలేదు, ఎరిన్. 358 00:27:31,735 --> 00:27:34,154 -దాని గురించా నీ కోపం? -లేదు. నేను కేవలం 359 00:27:34,947 --> 00:27:36,615 నిన్నే పోరాడమని అడగలేదు. 360 00:27:38,742 --> 00:27:43,122 అంటే, నేను యోధురాలిని కాదు, కానీ అమ్మకు రోజంతా సహాయం కావాలి. 361 00:27:44,665 --> 00:27:47,626 -నన్ను నమ్ము, నీకు సహాయం చేసాను. హా. -సహాయమా? 362 00:27:47,709 --> 00:27:49,753 చెప్పాలంటే, చాలా పెద్దది. 363 00:27:50,879 --> 00:27:53,590 సరే. అయితే, నీకు ధన్యవాదాలు కావాలంతేగా? 364 00:27:53,674 --> 00:27:55,843 -నేనలా అనలేదు. -అనక్కరలేదు. 365 00:27:55,926 --> 00:27:58,637 నువ్వు దేనికోసం చూస్తున్నావో నాకు తెలుసు. 366 00:27:58,720 --> 00:28:00,222 ధన్యవాదాలు, ఎరిన్, 367 00:28:00,305 --> 00:28:04,518 మా అమ్మతో నా బంధపు చివరి క్షణాలను దూరం చేసినందుకు. 368 00:28:04,601 --> 00:28:06,186 నీ రుణం ఎలా తీర్చుకోగలను? 369 00:28:11,984 --> 00:28:16,155 మిస్సీ... అరే. అది నా ఉద్దేశ్యమని కాదని నీకు తెలుసు-- 370 00:28:16,238 --> 00:28:18,782 నీ ఉద్దేశ్యం ఏదైనా కావచ్చు. అది గతం. 371 00:28:46,310 --> 00:28:49,730 జీసెస్ క్రైస్ట్, నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిన చోట ఉండవు. 372 00:28:49,813 --> 00:28:50,647 మన్నించాలి. 373 00:28:51,773 --> 00:28:54,860 హే, నీ స్నేహితురాలుందే? నా సైకిల్ ఎత్తుకెళ్లినది? 374 00:28:55,486 --> 00:28:57,988 తననిక చూడకపోవచ్చు మళ్లీ. 375 00:28:58,530 --> 00:29:01,074 నేను తనను ఆపాను, కానీ ఎవరూ నా మాట వినరు... 376 00:29:01,158 --> 00:29:04,786 ఓల్డ్ వాచ్ టైమ్ ట్రావెలర్స్‌ను చంపేస్తారు. నీకు అర్థమైందిగా? 377 00:29:10,751 --> 00:29:11,627 అర్థమైంది... 378 00:29:13,921 --> 00:29:16,006 కానీ తను చావాలని లేదు నాకు. సరేనా? 379 00:29:17,925 --> 00:29:19,843 నాకు ఎవరూ చావాలని లేదు. 380 00:29:24,389 --> 00:29:26,767 క్షమించు. నీ మీద అరవకుండా ఉండాల్సింది, 381 00:29:26,850 --> 00:29:29,728 ఇంకా కొన్ని గంటలే సమయముంది మనకు ఇక నాకేమో భయమేస్తుంది. 382 00:29:29,811 --> 00:29:31,021 పర్వాలేదు. 383 00:29:33,148 --> 00:29:35,359 హే, చాలా మంచి విషయం చూస్తావా? 384 00:29:36,610 --> 00:29:38,695 -సరే. -సరే, హా. 385 00:29:39,905 --> 00:29:44,451 నీకన్నా ఇంకా చిన్నగా ఉన్నప్పుడే మా తాత నాకు చెప్పాడు 386 00:29:44,701 --> 00:29:47,579 -నాకు ఉచిత రైడు దొరకదని. -దాని అర్థం ఏమిటి? 387 00:29:47,663 --> 00:29:50,999 రడకావ్స్కీ ఫార్మర్స్ ఆల్మనాక్. ఇది బైబిల్ లాంటిది 388 00:29:51,083 --> 00:29:54,419 ఇక్కడ పొలాలలో ప్రతి చిన్న వాతావరణ స్థితిని రాస్తారు. 389 00:29:54,503 --> 00:29:56,755 మా తాత నన్ను ఇక్కడ ఉంచకుండా 390 00:29:56,838 --> 00:30:00,217 బలవంతంగా ప్రతి విషయం అంటే 391 00:30:00,968 --> 00:30:04,137 చిరుగాలులు, సోది వానల గురించి రాయమనకపోతే 392 00:30:05,347 --> 00:30:08,976 నేను దీనికి ఎప్పటికీ సిద్ధంగా ఉండేదానిని కాదు. 393 00:30:13,939 --> 00:30:15,649 నాకిదేం అర్థం కావట్లేదు. 394 00:30:15,732 --> 00:30:19,152 అది నేను సమాచార భద్రత కోసం కోడ్‌లో రాసాను కనుక. 395 00:30:19,236 --> 00:30:23,949 దిశానిర్దేశాలు "ఫోల్డింగులు" ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో సరిగ్గా చెప్పాయి. 396 00:30:24,908 --> 00:30:28,662 -ఆగు. "ఫోల్డింగ్" అంటే ఏంటి? -టైమ్ ట్రావెల్ రహస్య దారులవి. 397 00:30:34,001 --> 00:30:35,877 ఇందులో ఒకటి మేము తీసుకున్నామా? 398 00:30:35,961 --> 00:30:39,298 ఇదిగో ఇది, చాలా పెద్ద కక్ష్య. ఇది కొద్ది గంటలపాటు తెరిచి ఉంటుంది. 399 00:30:39,381 --> 00:30:42,259 ఇదిగో ఇక్కడే ఈ పొలంలో. దానికోసం నేను చాలాకాలంగా 400 00:30:42,676 --> 00:30:45,637 ఎదురుచూస్తున్నాను. 401 00:30:48,724 --> 00:30:51,435 చాలాకాలం పొలంలో ప్రతి ఎకరాన్ని అసహ్యించుకున్నాను, 402 00:30:52,144 --> 00:30:55,897 మా తాతను, నా బాధ్యతను, ఈ మొక్కజొన్నను. 403 00:30:58,775 --> 00:31:00,736 కానీ అది మొక్కజొన్న గురించి కాదు. 404 00:31:04,448 --> 00:31:05,949 అది మనం ఎంచుకోబడ్డవారం. 405 00:31:09,953 --> 00:31:10,829 నేను అంతే. 406 00:31:12,831 --> 00:31:15,208 అంటే నేను కూడా ఎంచుకోబడ్డానేమో. 407 00:31:16,752 --> 00:31:18,086 హా, కావచ్చు. 408 00:31:50,994 --> 00:31:52,120 ఏమన్నా కావాలా? 409 00:31:53,705 --> 00:31:55,707 క్షమించండి, నేను అది... 410 00:31:55,791 --> 00:31:58,001 నా స్నేహితురాలి కోసం చూస్తున్నాను, తను... 411 00:31:58,085 --> 00:32:01,713 -కింబర్లీ? కాదు. సారీ, అంటే, జో. -మన్నించాలి... 412 00:32:01,797 --> 00:32:04,007 మరిచాను, తన స్నేహితులు జో అని పిలుస్తారని. 413 00:32:06,176 --> 00:32:08,220 అవును. జో... 414 00:32:09,096 --> 00:32:10,931 -తను ఇక్కడే ఉంటుందా? -అవును, 415 00:32:11,014 --> 00:32:14,685 కానీ ప్రస్తుతానికి తను వీధి ఆవతల చిలీలో కజిన్స్‌తో తింటుంది. 416 00:32:14,768 --> 00:32:17,688 లోపలికి వచ్చి తనకోసం ఎదురుచూస్తావా? 417 00:32:18,438 --> 00:32:20,065 కొంచెం నీళ్లు తాగుతావా? 418 00:32:20,774 --> 00:32:22,401 వారు త్వరలోనే వచ్చేస్తారు. 419 00:32:24,403 --> 00:32:25,987 సరే. అలాగే... 420 00:32:26,738 --> 00:32:27,989 సరే. రా. 421 00:32:34,371 --> 00:32:37,207 అయితే, ఆకలిగా ఉందా? నేను కేల్ చిప్స్ చేస్తాను. 422 00:32:39,543 --> 00:32:41,795 కేల్ చిప్స్ అంటే? 423 00:32:42,379 --> 00:32:45,298 చెప్పాలంటే? నిజమే చెప్పారు. ఇది చెత్త ఆలోచన. 424 00:32:47,551 --> 00:32:50,345 అయితే, నువ్వు చాలాదూరం నుండి వచ్చావా? 425 00:32:53,223 --> 00:32:54,099 అవును. 426 00:32:55,559 --> 00:32:57,644 జో ఇంకా నేను గొడవపడ్డాము. 427 00:32:57,728 --> 00:33:01,606 నాకేమో చాలా బాధగా ఉంది. అందుకే తనకు క్షమాపణలు చెప్పాలని, 428 00:33:01,690 --> 00:33:04,401 కానీ నేను వచ్చేసరికి, తను కనబడలేదు, అందుకే... 429 00:33:05,277 --> 00:33:07,821 అంటే, ఇంత దూరం రావటం చాలా బావుందనుకో, 430 00:33:07,904 --> 00:33:10,907 మరీ ముఖ్యంగా తన కుటుంబంలో విషాదంతో. 431 00:33:11,616 --> 00:33:15,370 తెలిసినవారిని చూస్తే తనుకూ చాలా సంతోషం వేస్తుంది అనుకో. 432 00:33:15,454 --> 00:33:19,583 తను చాలా ధైర్యవంతురాలు. నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు సంతోషం. 433 00:33:19,875 --> 00:33:20,751 ఏంటి? 434 00:33:21,293 --> 00:33:23,962 లేదు. నేను తన గర్ల్‌ఫ్రెండ్ కాదు. 435 00:33:24,963 --> 00:33:28,508 మేము మామూలు స్నేహితులమంతే. తెలుసుగా మామూలు అంతే. 436 00:33:29,259 --> 00:33:32,929 మేము అంత ఆప్తులం కూడా కాదు. అంటే అలా కాదు. మేము... 437 00:33:33,013 --> 00:33:35,849 హా. అదే నా ఉద్దేశ్యం. అమ్మాయి, స్నేహితురాలు అంతే. 438 00:33:35,932 --> 00:33:38,351 -హా. -కానీ నా మాట వినకు. నేను పురాతనం. 439 00:33:38,435 --> 00:33:40,604 ఈమధ్య ఏమనుకుంటున్నారో తెలియదిక. 440 00:33:43,482 --> 00:33:47,152 చిలీకి ఫోన్ చేసి వారు ఎప్పుడు వస్తారో తెలుసుకోవచ్చా? 441 00:33:52,240 --> 00:33:54,493 -ఎలా సహాయపడగలను? -హాయ్, లారిస్సాను. 442 00:33:54,576 --> 00:33:58,038 నా భర్తా నేను టాన్ కొలోనియల్‌కు ఈ మధ్యనే మారాము. 443 00:33:58,121 --> 00:34:01,082 హాయ్, లారిస్సా. అది అమ్మకానికి ఉందని కూడా తెలియదు. 444 00:34:01,166 --> 00:34:05,378 మా రెండు కుక్కలు మొరగడంతో అందరికీ క్షమాపణలు చెప్పటానికి వచ్చాను. 445 00:34:05,462 --> 00:34:07,881 మీకు ఉప్పు కేరమిల్ బ్లాండిస్ ఇష్టమేనా. 446 00:34:08,548 --> 00:34:10,675 అవి గ్లుటెన్ ఇంకా డైరీ రహితం. 447 00:34:10,759 --> 00:34:12,093 -నిజంగా? -ఖచ్చితంగా. 448 00:34:12,177 --> 00:34:14,513 నేనెలా కనిపిస్తున్నాను, రాక్షసిలాగానా? 449 00:34:19,810 --> 00:34:23,021 అడగటానికి ఇబ్బందిగా ఉంది, కానీ బాత్రూం వాడుకోవచ్చా? 450 00:34:23,104 --> 00:34:25,816 ఇబ్బంది లేదు. హా, తప్పకుండా. లోపలకు రండి. 451 00:34:27,901 --> 00:34:28,777 హే! 452 00:34:33,198 --> 00:34:34,282 తను ఎటు వెళుతుంది? 453 00:34:37,702 --> 00:34:39,287 మనం ఇక్కడకు ఎందుకు వచ్చాము? 454 00:34:39,371 --> 00:34:42,040 ఇంత ఎక్కువ ఆహారం మానవాళికి చేస్తున్న ద్రోహం. 455 00:34:42,123 --> 00:34:44,960 వాళ్లు పారవేసేదానితో నిరాశ్రయ షెల్టరుని పోషించవచ్చు. 456 00:34:45,043 --> 00:34:47,754 తిని చూడు, నచ్చుతుందో లేదో తెలియదుగా. 457 00:34:48,505 --> 00:34:53,677 -చూడు! ఇవి నా ముఖం అంత ఉన్నాయి! -ఆపిక, నిన్ను నువ్వే ఎగతాళి చేసుకోకు. 458 00:34:53,760 --> 00:34:57,264 ఏంటి, నీ ప్రైవేట్ స్కూలు స్నేహితులు తనను చూస్తారని కంగారుగా ఉందా? 459 00:34:57,347 --> 00:34:59,516 ప్లీజ్. నా స్నేహితులు ఇక్కడకు రారు. 460 00:35:02,185 --> 00:35:04,980 అయితే, వైల్డర్, పొద్దున్న ప్రాక్టీస్ ఎలా ఉంది? 461 00:35:05,063 --> 00:35:07,566 చాలా బావుంది, మొత్తానికి సిట్ స్పిన్ బాగా చేసాను. 462 00:35:07,649 --> 00:35:09,985 అవునా! అదే కదా నేను అడిగేది. 463 00:35:14,531 --> 00:35:15,699 అయితే... 464 00:35:16,908 --> 00:35:21,454 కూర్చొని స్పిన్ చేయటానికి లియో-టార్డ్ వేసుకోవాలా? 465 00:35:22,956 --> 00:35:26,042 ఐస్ స్కేటింగ్ చాలా డిమాండ్ ఉన్న ఆట, జో. 466 00:35:26,543 --> 00:35:30,005 అయితే, ఈరోజు నువ్వేం చేసావు, నా శైలిని అనుకరించటం తప్ప? 467 00:35:30,088 --> 00:35:32,257 -వైల్డర్. -చెప్పాలంటే. 468 00:35:32,799 --> 00:35:37,053 అయితే, నేను డాక్టర్ డిల్డో అక్రమ టపాసులు కాల్చాము. 469 00:35:37,137 --> 00:35:40,265 ఆ తరువాత నేనూ తను షాపింగ్ చేసాం, కానీ మూడో గంట కొట్టగానే, 470 00:35:40,348 --> 00:35:44,686 తను తిరిగి వెధవలాగా మారాడు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. 471 00:35:45,270 --> 00:35:46,271 నాతో రా. 472 00:35:51,985 --> 00:35:54,821 హే. ఏం చేస్తున్నావు అసలు? 473 00:35:54,905 --> 00:35:57,073 నేను నాకోసం నిలుచున్నాను. 474 00:35:57,157 --> 00:35:59,618 మరిచిపోయావేమో, నువ్వు నా అసలు నాన్నవు కాదు. 475 00:35:59,701 --> 00:36:03,330 కాదు, కానీ వాళ్ల నాన్నను, మా ఇంటిలో అలా ఒకరితో ఒకరం మాట్లాడుకోము. 476 00:36:03,413 --> 00:36:06,333 ఎందుకా సోదంతా? నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు. 477 00:36:06,416 --> 00:36:08,168 వదిలెయ్యి. ప్రయత్నిస్తున్నాను. 478 00:36:08,251 --> 00:36:10,879 ఈ రోజు పొద్దున్న చెప్పిన క్షమాపణల సంగతేంటి? 479 00:36:10,962 --> 00:36:14,591 నీకు డబ్బు, కుటుంబం రాగానే నేను అవమానకరం అయ్యాను. 480 00:36:14,674 --> 00:36:18,136 దానికి నేను కూడా నాగురించి సిగ్గుపడాలా, కానీ నేను పడను. 481 00:36:18,219 --> 00:36:21,514 నాకు నేనంటే ఇష్టం, నీ పాత వెర్షనే నాకు బాగా ఇష్టం 482 00:36:21,598 --> 00:36:25,268 నా ముందు నుంచున్న ఈ సన్నాసి రూపం కన్నా కూడా. 483 00:36:28,813 --> 00:36:30,398 నేను నా పాత రూపమే, మాక్. 484 00:36:30,815 --> 00:36:32,400 కానీ ఇప్పుడు నేను ఇది కూడా. 485 00:36:34,277 --> 00:36:37,614 నేను ఎదగటం నా తప్పు కాదు. జీవితమంటే అంతే, హా, 486 00:36:37,697 --> 00:36:41,034 నేను మారాను, కానీ దానర్థం నిన్ను చూసి సిగ్గుపడుతున్నానని కాదు. 487 00:36:41,326 --> 00:36:42,285 దానికి వ్యతిరేకం. 488 00:36:44,037 --> 00:36:44,913 ఐ లవ్ యూ. 489 00:36:46,206 --> 00:36:49,334 నేను నీ పెద్దన్నయ్యని. దానిని ఎవరూ మార్చలేరు. 490 00:36:51,127 --> 00:36:54,047 చూడు, ఇది చాలా పిచ్చి గోల, దీనిని మార్చలేము అంతే. 491 00:36:54,798 --> 00:36:57,175 కానీ మనం అర్థం చేసుకుందాం. 492 00:36:59,594 --> 00:37:02,681 మనకు దాదాపుగా ఎవరికీ దొరకనిది దొరికింది, అదేంటో తెలుసా, 493 00:37:02,764 --> 00:37:03,848 రెండవ అవకాశం. 494 00:37:04,891 --> 00:37:09,354 నీకు దక్కాల్సిన జీవనాన్ని ఇవ్వకుండా నేను దానిని అస్సలు వృథా చేయను. 495 00:37:14,484 --> 00:37:15,527 ఇలా రా. 496 00:37:26,162 --> 00:37:30,375 హే, నేను బాత్రూంకి వెళ్లి ఇట్టే వస్తాను, బల్ల దగ్గరకు వస్తాను. 497 00:37:30,458 --> 00:37:31,334 పడిపోకు అక్కడే. 498 00:37:33,586 --> 00:37:36,256 -మనం వెళ్లాలి. -నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? 499 00:37:36,339 --> 00:37:38,800 -నేను నీతో ఎక్కడికీ రాను. -నువ్వు రావాలి. 500 00:37:38,883 --> 00:37:40,385 నేను రావట్లేదు. 501 00:37:40,468 --> 00:37:43,263 నా మాట విను, 1988 కి దారి దొరికింది. 502 00:37:44,806 --> 00:37:46,683 -ఏంటి? -మనం ఈ రాత్రికే వెళ్లాలి. 503 00:37:46,766 --> 00:37:49,269 -ఇదే మన ఏకైక అవకాశం... -కేజే. ఇక్కడే ఉంటాను. 504 00:37:49,352 --> 00:37:52,605 నీకు అర్థం కావట్లేదు. భవిష్యత్ లేడీ హంతకురాలు వెంటపడుతుంది. 505 00:37:52,689 --> 00:37:56,192 మీ అన్నయ్య ఇంటికి వచ్చింది తను, ఇక్కడికి కూడా వస్తుంది. 506 00:37:56,276 --> 00:37:58,695 ఏంటి? సైన్సులో "ఏ" నా? 507 00:37:59,779 --> 00:38:02,699 సరే మరి! సరే. అయితే నీ స్కూలు గురించి చెప్పు. 508 00:38:02,782 --> 00:38:05,660 -శ్రీమతి జోనాస్‌ను తీసేసారు. -ఏంటి? ఎందుకు? 509 00:38:05,744 --> 00:38:09,039 మన్నించాలి, కానీ వాళ్లు బతకాలంటే మనం ఇప్పుడే వెళ్లాలి. 510 00:38:09,998 --> 00:38:11,583 అరే. మనం త్వరపడాలి. 511 00:38:14,044 --> 00:38:15,086 ఒక్కరికా? 512 00:40:08,241 --> 00:40:11,744 లారీ, మిగతా ఇద్దరు అమ్మాయిలను ఇక్కడ ఇలా వదిలేయలేము. 513 00:40:11,828 --> 00:40:13,997 వాళ్లు బతికి ఉండే అవకాశం ఉందిగా. 514 00:40:14,914 --> 00:40:19,210 నాకీ "యుద్ధ బలులు" వంటి సోది చెప్పకు, ప్లీజ్. 515 00:40:19,294 --> 00:40:21,588 వాళ్లను ప్రమాదంలో పడేయటం నాకిష్టమా? 516 00:40:23,089 --> 00:40:26,009 అంటే, వాళ్లు ఇక్కడే సురక్షితమేమోగా. 517 00:40:26,092 --> 00:40:27,844 దాని అర్థం ఏంటి? 518 00:40:27,927 --> 00:40:30,680 ఇక్కడ మంచి అవకాశం అనేది లేదు. రెండు వైపులా ప్రమాదమే. 519 00:40:31,222 --> 00:40:35,476 మనిద్దరం మన టైమ్‌లైన్‌లోకి వెళ్లామంటే ఓల్డ్ వాచ్ కనిపెట్టేయగలరు. 520 00:40:36,811 --> 00:40:39,606 నువ్వన్నట్టుగా వారికి 12 ఏళ్లే. 521 00:40:40,732 --> 00:40:43,735 ఇదే మొదటిసారి కాదుగా నువ్వు గుర్తించింది. 522 00:40:45,486 --> 00:40:47,864 నిజంగా. నిజమే చెప్పావు, వాళ్లు పిల్లలు. 523 00:40:49,032 --> 00:40:52,410 వాళ్లు దేనిలో చిక్కుకున్నారో వాళ్లకు పూర్తిగా తెలియదు. 524 00:40:53,703 --> 00:40:56,039 ఖచ్చితంగా వాళ్లకు అర్థం కాదు, 525 00:40:57,081 --> 00:40:59,876 కానీ వాళ్లే స్వయంగా ఇంత దూరం వచ్చారు, కదా? 526 00:41:01,377 --> 00:41:02,462 అంతేకాక... 527 00:41:04,589 --> 00:41:05,965 ప్రత్యామ్నాయం ఏంటి? 528 00:41:09,636 --> 00:41:13,139 -వాళ్లెక్కడున్నారు? -వాళ్లు రాలేరు. 529 00:41:13,223 --> 00:41:16,309 లారీ ప్రకారం ఫోల్డింగ్ కేవలం 10 నిముషాలే తెరుచుంటుంది. 530 00:41:24,317 --> 00:41:25,401 అయ్య బాబోయ్. 531 00:41:27,278 --> 00:41:28,446 అబ్బా. 532 00:41:51,844 --> 00:41:53,054 కాలంలో పోల్డింగ్... 533 00:41:53,554 --> 00:41:54,430 వెళ్లే సమయం! 534 00:41:57,475 --> 00:41:58,768 అది చూసావా? 535 00:42:07,610 --> 00:42:09,570 -దేవుడా. వాళ్లే. -మాక్ ఇంకా కేజే! 536 00:42:17,412 --> 00:42:18,496 నీకేం కాలేదుగా? 537 00:42:20,707 --> 00:42:23,209 -నువ్వు చనిపోయావనుకున్నాము. -దేవుడా. వెధవల్లారా. 538 00:43:26,272 --> 00:43:27,774 దాదాపు వచ్చేసాం. 539 00:43:27,857 --> 00:43:30,318 దాదాపు వచ్చేసాము. ఫోల్డింగ్ చేరుకుందాం. 540 00:44:30,336 --> 00:44:31,587 కోపమని కాదు. 541 00:44:33,423 --> 00:44:34,298 అది నేను... 542 00:44:37,427 --> 00:44:38,636 నిరాశ చెందాను. 543 00:46:42,176 --> 00:46:44,178 అనువాదకులు బిందు మాధవి 544 00:46:44,262 --> 00:46:46,264 క్రియేటివ్ సూపర్‌వైజ: ర్రాజేశ్వరరావు వలవల