1 00:00:28,197 --> 00:00:29,740 -సరిగ్గా ఉంచు. -చేస్తున్నాను. 2 00:00:29,823 --> 00:00:31,825 -అబ్బా, ఇది ఫాక్టరీ. -స్టడీ. 3 00:00:32,367 --> 00:00:33,660 ఆగండి, అందరూ. 4 00:00:43,378 --> 00:00:44,379 ఏం కాలేదుగా? 5 00:00:44,463 --> 00:00:46,423 నా మీద నుండి లేస్తావా, చెత్త వెధవ? 6 00:00:46,507 --> 00:00:48,258 సరే మరి, ప్రయత్నిస్తున్నా. 7 00:00:52,262 --> 00:00:53,555 మనం వచ్చేసాం. 8 00:00:57,476 --> 00:00:58,685 ఇటు, ఇలా రా. 9 00:01:00,521 --> 00:01:02,773 టైమ్ ట్రావెల్ ఎక్కువసేపు అనుకున్నాను. 10 00:01:02,856 --> 00:01:04,942 అదేంటి, ఒక్క నిముషమా? ఇంకా తక్కువా? 11 00:01:05,526 --> 00:01:07,528 -అరే. అరే. అరే. -సరే. 12 00:01:08,153 --> 00:01:11,281 పోయినసారి ఇంత త్వరగా అయినట్టు నాకు గుర్తులేదు. 13 00:01:11,365 --> 00:01:13,700 అప్పుడూ అంతే, నువ్వు స్పృహలో లేవు. 14 00:01:15,285 --> 00:01:16,328 అరే రా. 15 00:01:37,140 --> 00:01:38,183 మాక్, వచ్చేసాం. 16 00:01:39,309 --> 00:01:40,310 అద్భుతం. 17 00:01:42,145 --> 00:01:44,940 అంటే, లాండింగ్ మీద ఇంకా పని చేయాలి. 18 00:01:45,023 --> 00:01:49,903 కానీ ఈ ముసలిదానికి నువ్వు కొన్ని ట్రిక్కులు నేర్పించవచ్చులే. 19 00:01:53,615 --> 00:01:54,616 ధన్యవాదాలు. 20 00:01:55,576 --> 00:01:56,577 ఇంటికి వెళ్లు. 21 00:01:57,953 --> 00:01:58,954 అరే, వెళ్లు. 22 00:02:02,416 --> 00:02:05,627 ఇప్పుడు, డెబ్బీ గిబ్సన్ మాల్‌కు వస్తే బావుండు. 23 00:02:05,711 --> 00:02:06,837 వదిలేయి. 24 00:02:22,144 --> 00:02:24,688 సరిగ్గా అంతిమ మిషన్ సమయానికి వచ్చాము. 25 00:02:25,272 --> 00:02:27,274 నా భౌగోళిక మ్యాప్ ఆధారంగా, 26 00:02:27,357 --> 00:02:30,652 హెక్, నాల్డోలను మేపుల్‌లో గంటలో కలవాలి నేను. 27 00:02:33,363 --> 00:02:34,364 ఏంటి సంగతి? 28 00:02:34,448 --> 00:02:37,659 మన లక్ష్యం చేరలేదా? మ్యాప్‌తో తిరిగి వెళ్లవచ్చు. 29 00:02:37,743 --> 00:02:40,871 నీ చెత్త మ్యాప్ వద్దు నాకు. సరేనా? 30 00:02:42,247 --> 00:02:43,582 అబ్బా. 31 00:02:45,208 --> 00:02:47,669 మ్యాప్ మనల్ని కావలసిన చోటుకి చేరుస్తుంది. 32 00:02:47,753 --> 00:02:49,046 ఇక్కడంతా బాగానే ఉందా? 33 00:02:49,129 --> 00:02:50,714 అవును, అంతా బాగానే ఉంది. 34 00:02:53,008 --> 00:02:56,386 సరే. అంటే, చిరాకుగా ఉన్నట్టున్నావు. 35 00:02:56,470 --> 00:02:57,971 చిరాకుగా ఏం లేను. 36 00:03:00,974 --> 00:03:05,729 -మనం తప్పుడు చోటులో దిగామేమో... -అందరూ ఇక ఆపండి, అంతే... 37 00:03:05,812 --> 00:03:07,648 హే, ల్యారీ, ఏంటి సంగతి? 38 00:03:20,535 --> 00:03:21,536 గయ్స్. 39 00:03:22,287 --> 00:03:24,581 అయ్య బాబోయ్ ఏంటది? 40 00:03:24,665 --> 00:03:26,458 ఎదురుచూస్తున్నది దానికోసమేనా? 41 00:03:26,541 --> 00:03:27,668 చాలా ఆలస్యం చేసాం. 42 00:03:28,085 --> 00:03:29,211 నన్ను మన్నించండి. 43 00:03:29,294 --> 00:03:32,756 -పరిగెత్తండి. పరిగెత్తండి! -జీసెస్! ఏం చేసావు నువ్వు? 44 00:03:32,839 --> 00:03:34,549 అరే! వెళ్లు, వెళ్లు! పరిగెత్తు! 45 00:03:36,301 --> 00:03:38,303 -అరే. -వెళ్లు. 46 00:03:38,553 --> 00:03:39,763 ట్రైలర్‌కి వెళ్లండి. 47 00:03:40,055 --> 00:03:42,933 కానివ్వు. ట్రైలర్‌లోకి ఎక్కండి. అరే. 48 00:04:03,745 --> 00:04:06,081 ఇది జునిపర్ పగ, చెత్త వెధవ! 49 00:04:11,712 --> 00:04:13,213 లేదు! లేదు! లేదు! 50 00:04:15,257 --> 00:04:16,675 లారీ! 51 00:04:26,309 --> 00:04:27,978 ఎటువంటి జీవులూ లేవు 52 00:04:45,203 --> 00:04:47,039 తలలు కిందకి వంచండి. 53 00:04:47,914 --> 00:04:48,957 కదలిక కనిపించింది 54 00:04:49,041 --> 00:04:50,625 స్కానర్‌ను రీటార్గెట్ చేస్తున్నాం 55 00:04:52,294 --> 00:04:53,378 టార్గెట్ దొరికింది 56 00:04:55,547 --> 00:04:58,341 -దయచేసి బయట పడెయ్యి. -మనం చచ్చిపోతాం. 57 00:04:58,425 --> 00:05:01,219 -ఎవరూ చావట్లేదు. సరేనా? -ఏం చేద్దాం మరి? 58 00:05:05,599 --> 00:05:07,976 జీవి గుర్తించబడింది 59 00:05:08,060 --> 00:05:09,269 శోధన కొనసాగించు 60 00:05:14,232 --> 00:05:17,235 సరే. సరే. సరే. సరే. 61 00:05:20,489 --> 00:05:25,118 సరే. హే. హే, నా మాట విను. మనకు తెలిసింది ఇదే. 62 00:05:25,243 --> 00:05:27,871 మనుషులని చూసుకుంటాం. వారిని చూసుకుంటాం. 63 00:05:27,954 --> 00:05:29,873 -అర్థమైందా? -ఏమంటున్నావు? 64 00:05:29,956 --> 00:05:31,416 అందులో నిష్ణాతురాలివి. 65 00:05:31,500 --> 00:05:34,628 ప్రమాణపూర్తిగా. దానికి సాకుగా వాడకు అంతే. 66 00:05:35,337 --> 00:05:36,922 నేను వెళ్లి ఇది చూసుకుంటాను. 67 00:05:37,005 --> 00:05:39,925 కానీ మీరందరూ దీనికి చాలా దూరంగా వెళ్లాలి. 68 00:05:40,008 --> 00:05:41,009 వింటున్నావా? 69 00:05:41,093 --> 00:05:43,095 వెళ్లండి. వెళ్లండి, తిరిగి రాకండి. 70 00:05:43,178 --> 00:05:44,346 -లేదు, లేదు. -అవును. 71 00:05:44,471 --> 00:05:46,598 దయచేసి, వద్దు. నువ్వు చచ్చిపోతావు. 72 00:05:47,224 --> 00:05:48,892 హే. నాకేం కాదులే. 73 00:05:49,351 --> 00:05:52,145 నాకేం కాదు. చెప్పింది గుర్తు పెట్టుకో అంతే. 74 00:05:52,229 --> 00:05:54,189 సరేనా? భయపడకు. 75 00:05:54,272 --> 00:05:55,398 మాతోటి రా. 76 00:05:55,482 --> 00:05:58,235 దయచేసి. పరిగెత్తితే తప్పించుకోవచ్చు. దయచేసి! 77 00:05:59,444 --> 00:06:00,737 వాళ్లను చూసుకో. 78 00:06:00,821 --> 00:06:02,280 -సరేనా? -లేదు, లేదు, లేదు. 79 00:06:02,364 --> 00:06:04,533 వారిని రానివ్వు. నువ్వే ఆశ్చర్యపోతావు. 80 00:06:05,033 --> 00:06:06,243 లేదు. 81 00:06:06,827 --> 00:06:09,830 ఎరిన్! ఎరిన్! ఎరిన్! ఎరిన్! 82 00:06:10,163 --> 00:06:11,081 వద్దు. 83 00:06:24,469 --> 00:06:25,303 సరే. 84 00:06:26,179 --> 00:06:27,139 సరే. 85 00:06:28,765 --> 00:06:30,016 మనం మళ్లీ చేద్దాం. 86 00:06:30,475 --> 00:06:31,393 సరే. 87 00:06:45,157 --> 00:06:46,616 వెస్టిబ్యులో-ఆక్యులార్ రిఫ్లెక్స్‌ సింకింగ్ 88 00:07:02,048 --> 00:07:03,466 దాడి స్వీయ-సవరణ: ఎనేబుల్ అయింది 89 00:07:06,261 --> 00:07:07,262 త్వరగా. 90 00:07:09,431 --> 00:07:10,307 అరే, ఎరిన్. 91 00:07:41,880 --> 00:07:43,089 లే, ఎరిన్. అరే. 92 00:07:43,173 --> 00:07:44,216 లే! 93 00:07:44,341 --> 00:07:45,884 -కానివ్వు, ఎరిన్! -లే! 94 00:07:46,009 --> 00:07:47,135 అరేే, ఎరిన్! 95 00:07:47,761 --> 00:07:49,554 -అరే, ఎరిన్. -ఎరిన్. 96 00:07:54,351 --> 00:07:55,352 సరే. 97 00:07:57,479 --> 00:07:58,480 మానసికంగా, 98 00:07:59,439 --> 00:08:00,440 నేను గెలుస్తాను. 99 00:08:03,235 --> 00:08:06,196 జీవితంలో, నేను గెలుస్తాను. 100 00:08:12,244 --> 00:08:15,705 నేను గెలుస్తాను. 101 00:08:21,253 --> 00:08:22,921 ఓరి దేవుడా, ఇది పని చేయాలి. 102 00:08:34,057 --> 00:08:35,225 సరే. 103 00:08:35,308 --> 00:08:37,352 లక్ష్య వినాశ అంచనా: శక్తి స్థాయిలు పెరుగుతున్నాయి 104 00:08:37,435 --> 00:08:39,020 కానివ్వు, సన్నాసి. 105 00:08:42,899 --> 00:08:44,109 ఇదిగో. కానివ్వు. 106 00:08:49,698 --> 00:08:52,033 లక్ష్య వినాశ అంచనా: శక్తి స్థాయిలు తగ్గుతున్నాయి 107 00:08:53,410 --> 00:08:55,120 -అయ్య బాబోయ్. -తను చేస్తుంది. 108 00:08:55,203 --> 00:08:56,121 ఇక కానివ్వు. 109 00:08:57,747 --> 00:09:00,333 లక్ష్య వినాశ అంచనా: నాన్-క్రిటికల్ శక్తి స్థాయిలు పెరుగుతున్నాయి 110 00:09:06,756 --> 00:09:07,757 చేతులు చచ్చుబడ్డాయి 111 00:09:10,802 --> 00:09:11,803 అబ్బా. 112 00:09:17,892 --> 00:09:19,227 ఎరిన్, చేయగలవు. 113 00:09:22,439 --> 00:09:23,982 లేదు, లేదు, లేదు. 114 00:09:24,065 --> 00:09:25,317 బ్యాటరీ/ సీపీయూ ఓవర్‌లాక్ హెచ్చరిక 115 00:09:25,400 --> 00:09:27,694 వెనక్కు రా. వెనక్కు రా. వెనక్కు రా. అయ్యో! 116 00:10:02,062 --> 00:10:03,063 ఓరి దేవుడా. 117 00:10:11,988 --> 00:10:13,490 -పర్వాలేదు. -పర్వాలేదు. 118 00:10:14,449 --> 00:10:15,450 ఎరిన్. 119 00:10:16,493 --> 00:10:17,660 పర్వాలేదు. 120 00:10:19,871 --> 00:10:20,997 పర్వాలేదు. 121 00:10:21,081 --> 00:10:23,500 -ఎరిన్, పర్వాలేదు. -సారీ! 122 00:10:29,672 --> 00:10:31,257 ఎరిన్! 123 00:10:34,552 --> 00:10:38,556 పేపర్ గర్ల్స్ 124 00:11:08,753 --> 00:11:11,047 హే. పర్వాలేదు, ఎరిన్. 125 00:11:36,990 --> 00:11:38,783 మనకు ఆ బ్యాకప్ కావాలి. 126 00:11:39,367 --> 00:11:41,953 శత్రువుల చేతిలో పడనివ్వలేము దానిని. అది ముఖ్యం. 127 00:11:42,036 --> 00:11:43,913 చావటం కన్నా ముఖ్యమా? 128 00:11:43,997 --> 00:11:46,124 లేదు, కాదు, టిఫ్. వదిలెయ్. 129 00:11:49,502 --> 00:11:52,547 ఇదంతా మళ్లీ జరగనివ్వలేనంత దూరం వచ్చాము. 130 00:11:52,839 --> 00:11:53,756 మనకు అది కావాలి. 131 00:11:53,840 --> 00:11:55,133 -టిఫ్... -ఇక్కడే ఉండు. 132 00:11:55,216 --> 00:11:57,677 -తలుపు మూసెయ్యి. ఛా! -టిఫనీ, దేవుడి మీద ఆన... 133 00:12:09,105 --> 00:12:10,023 అరే, టిఫ్. 134 00:12:24,871 --> 00:12:26,456 దేవుడా, టిఫ్. 135 00:12:31,127 --> 00:12:32,086 అబ్బా, ఛా. 136 00:12:32,170 --> 00:12:35,173 -అక్కడి నుండి రా. -బయటపడు, టిఫనీ! 137 00:12:37,884 --> 00:12:40,512 వాడెవడు అసలు? మనకు తెలియదు, కదా? 138 00:12:42,889 --> 00:12:44,849 నాల్డోని చంపింది ఆమే. 139 00:12:59,864 --> 00:13:03,034 చెప్పాలంటే, వాళ్లంటే సదా అసహ్యం. 140 00:13:03,910 --> 00:13:05,370 ఈ మోడల్ గుర్తుంది నాకు. 141 00:13:05,453 --> 00:13:08,581 సరిగ్గా నడుస్తుంది, కానీ నా కోపైలెట్ సోది. 142 00:13:09,415 --> 00:13:10,416 సోదిదా? 143 00:13:10,959 --> 00:13:15,588 మన్నించాలి, అతను చాలా అందగాడు, ఆకర్షకుడు అని నాకు గుర్తు, 144 00:13:16,506 --> 00:13:19,217 చాలాసార్లు నీ ప్రాణాలు కాపాడాడు. 145 00:13:19,300 --> 00:13:21,386 ఆఫీసు పనిలో చేరక ముందు. 146 00:13:21,469 --> 00:13:23,221 హే, తనకు ప్రమోషన్ వచ్చింది. 147 00:13:23,805 --> 00:13:26,349 శిథిలాలు అంతటా గుర్తులున్నాయి. 148 00:13:26,432 --> 00:13:28,518 ఇద్దరు మృత యాత్రికులను గుర్తించారు. 149 00:13:29,018 --> 00:13:31,062 సరే. మంచిదే, కదా? 150 00:13:31,688 --> 00:13:33,064 మళ్లీ జరిగేవరకూ. 151 00:13:38,444 --> 00:13:41,948 నాకన్నా ఎక్కువగా ఎవరూ ఈ పోరు ఆగాలని కోరుకోవట్లేదు. 152 00:13:42,031 --> 00:13:44,450 అయితే రేపే టీముని పంపి దీనిని ముగిద్దాము. 153 00:13:44,534 --> 00:13:46,035 అబ్బా, నన్నే పంపు. 154 00:13:46,119 --> 00:13:49,205 అది నేను చేయలేనని తెలుసుగా. 155 00:13:49,789 --> 00:13:51,541 అది మన పద్ధతి కాదు. 156 00:13:51,916 --> 00:13:54,586 అయితే పోరు కొనసాగుతుంది 157 00:13:54,669 --> 00:13:59,299 మన శత్రువు మనలాగా చేతులు కట్టుకోని చిన్న కారణంగా. 158 00:14:00,967 --> 00:14:04,470 ఇది నీకు వ్యక్తిగత కారణమని తెలుసు, కానీ దానినీ ఇక్కడి పనిని 159 00:14:05,263 --> 00:14:09,934 రెండింటినీ కలపవద్దని చెపుతాను! 160 00:14:10,893 --> 00:14:12,312 నువ్వు ప్రత్యేకం కాదు. 161 00:14:12,937 --> 00:14:15,106 మనందరికీ ఆప్తులు పోయారు. 162 00:14:17,483 --> 00:14:19,736 తన సమయం వచ్చింది పోయాడు. 163 00:14:21,988 --> 00:14:27,076 అందుకే నువ్వు ఈ ప్రాంతమంతా ప్రక్షాళన చేసేయాలి 164 00:14:27,327 --> 00:14:30,330 ఇదంతా మంచిగా అయిపోవాలి. 165 00:14:31,372 --> 00:14:34,167 ఛీ! నేను వాడి మీద కాలేసాను! 166 00:14:34,250 --> 00:14:35,627 ఛా! 167 00:14:37,712 --> 00:14:38,713 అబ్బా! 168 00:14:56,731 --> 00:14:58,441 టిఫ్, రా. 169 00:15:21,381 --> 00:15:23,591 దేవుడా, టిఫ్, పిచ్చా నీకు? ఇది పిచ్చితనం 170 00:15:23,675 --> 00:15:24,884 ప్రక్షాళన జరుగుతుంది. 171 00:15:24,967 --> 00:15:27,220 -ప్రక్షాళనా? -ఏమంటున్నావు? 172 00:15:27,303 --> 00:15:28,554 లారీ చెప్పాడు నాకు. 173 00:15:28,638 --> 00:15:31,516 ఓల్డ్ వాచ్ నీ మీద లేజర్ పంపి, నీ జ్ఞాపకాలన్నీ 174 00:15:31,599 --> 00:15:33,643 తుడిచేసి, అసలేం జరగనట్టు చేస్తారు. 175 00:15:33,726 --> 00:15:35,687 అది వాడి జనాలకు మరుపు తెప్పిస్తారు. 176 00:15:35,770 --> 00:15:37,021 ఎందుకు చేస్తారది? 177 00:15:37,438 --> 00:15:39,148 కాలపు పోరుని రహస్యంగా ఉంచటానికి. 178 00:15:39,232 --> 00:15:41,484 అయితే మనం ఇదంతా మరిచిపోతామా? 179 00:15:42,819 --> 00:15:43,736 అవును. 180 00:15:44,404 --> 00:15:45,613 అంటే, అనుకుంటాను. 181 00:15:57,333 --> 00:15:59,127 ఛా. వచ్చేస్తుంది. 182 00:16:03,840 --> 00:16:05,341 నిన్ను కలవటం సంతోషం. 183 00:16:28,489 --> 00:16:30,616 మనకింకా అంతా గుర్తుందేంటి? 184 00:16:30,700 --> 00:16:34,871 ఇదంతా హెల్ డే రోజు జరిగుంటే, అలాగే అనిపిస్తుంది, 185 00:16:34,954 --> 00:16:37,540 ఇది రెండవసారి మనమీద ఇది పని చేయకపోవటం. 186 00:16:37,623 --> 00:16:39,000 ఇది విచిత్రంగా లేదు? 187 00:16:39,083 --> 00:16:41,878 మరీ వెతికేంత ముఖ్యమైన విషయం కాదులే. 188 00:16:42,295 --> 00:16:45,631 మనం తప్పించుకుంటే, హెక్ ఇంకా నాల్డోలను కాపాడటం సులభమౌతుంది. 189 00:16:45,882 --> 00:16:49,677 ఏంటి? లేదు. నేను మా అమ్మానాన్నా ఇంటికి వెళుతున్నాను, సరేనా? 190 00:16:49,761 --> 00:16:53,306 నేను నా కుక్కపిల్లతో ఆడుకొని మంచి భోజనం చేసి 191 00:16:53,389 --> 00:16:55,683 నా మంచం మీద చక్కగా పడుకుంటాను. 192 00:16:55,767 --> 00:16:59,562 నా చెత్త బాట్ మిజ్వా కోసం కూడా ఎదురు చూస్తున్నాను. 193 00:16:59,645 --> 00:17:02,774 ఏంటి? మనం వారిని హెచ్చరించాలి. వాళ్ల మీద దాడి జరగబోతుంది. 194 00:17:02,857 --> 00:17:05,276 జనాల చావులు చూసి అలసిపోయాను. 195 00:17:12,241 --> 00:17:13,367 కే.జే. చెప్పింది సరే. 196 00:17:14,035 --> 00:17:15,328 ఇది మన సమస్య కాదు. 197 00:17:16,996 --> 00:17:19,916 మా చెత్త ఇంటిని చూడటం కూడా సంతోషమే. 198 00:17:20,583 --> 00:17:24,587 రేపు నా సోది పేపర్ రూట్‌కు రావటం కూడా ఇష్టమే నాకు. 199 00:17:24,712 --> 00:17:28,090 అదంతా వదిలేయి, నేను ఖచ్చితంగా పేపర్ వేయనిక. 200 00:17:28,216 --> 00:17:30,802 సరే, నువ్వేదో చేయబోతున్నట్టున్నావు. 201 00:17:31,594 --> 00:17:34,347 హలో? మీరంతా పెద్ద విషయాన్ని మరిచిపోతున్నారు. 202 00:17:34,430 --> 00:17:36,808 ఇప్పుడేదీ ఇక మామూలు కాబోదు. 203 00:17:36,891 --> 00:17:38,434 ఏమంటున్నావు? 204 00:17:43,314 --> 00:17:44,440 మనమింకా సరిచేయగలం. 205 00:17:44,732 --> 00:17:46,859 తెలిసిన ప్రతీ ఫోల్డింగ్‌కు సూచిక ఇది. 206 00:17:47,652 --> 00:17:51,072 గుర్తుందా, ఇక్కడ పోరు జరుగుతోంది? మనం ఇంటికి వెళ్లలేము. 207 00:17:51,155 --> 00:17:54,116 మనం గెలిచి ఈ పుస్తకాన్ని హెక్, నాల్డోలకు ఇవ్వాలి. 208 00:17:54,200 --> 00:17:57,662 ఇదే తాళం. మనం ఇంకో గంటలో ఏమీ చేయలేదంటే, 209 00:17:57,745 --> 00:18:01,040 మన '88 వెర్షన్‌లు మనం ఇప్పుడు చేసినదంతా 210 00:18:01,123 --> 00:18:03,209 మళ్లీ మళ్లీ చేస్తూ పోతాయి. 211 00:18:03,459 --> 00:18:06,170 హెక్, నాల్డోల వెంటపడతారు, ఎరిన్‌ను కాల్చేస్తారు, 212 00:18:06,254 --> 00:18:08,089 మనం వాళ్ల టైమ్ కాప్స్యూల్‌లో 213 00:18:08,172 --> 00:18:11,050 తిరిగి 2019కు వచ్చి ఈ వెర్రినంతా మళ్లీ అనుభవిస్తాము. 214 00:18:11,133 --> 00:18:12,176 హలో? 215 00:18:12,677 --> 00:18:15,221 మనం '88 లో ఉన్న వెర్షన్‌లం. 216 00:18:15,304 --> 00:18:18,933 అన్ని చోట్లా ఆ జెండాలేంటి? హాలోవీన్ కదా ఇది. 217 00:18:41,080 --> 00:18:44,709 1999, జులై 3. 218 00:18:45,459 --> 00:18:47,295 పేపర్‌లో అదే ఉంది. 219 00:18:47,545 --> 00:18:50,172 జులై 4 పేరే‌డ్‌లకు పెద్ద మొత్తంలో జనాలు 220 00:18:51,883 --> 00:18:52,925 లేదు. 221 00:18:53,134 --> 00:18:56,345 లేదు, లేదు, లేదు. 222 00:18:57,305 --> 00:19:00,016 -అబ్బా. -ఏదో తప్పు జరిగింది. 223 00:19:00,099 --> 00:19:03,352 ఫోల్డింగ్ లో ప్రవేశించినప్పుడు కోఆర్డినేట్‌లలో తప్పు జరిగింది 224 00:19:03,436 --> 00:19:05,771 లేదంటే ఓల్డ్ వాచ్ మిషన్‌ను పాడు చేసింది. 225 00:19:05,855 --> 00:19:06,939 టిఫనీ. 226 00:19:07,023 --> 00:19:10,026 జీసెస్ క్రైస్ట్! ఏం జరిగిందో తెలియట్లేదా? 227 00:19:10,109 --> 00:19:12,278 -ఏంటి? -లారీ మనతో అబద్ధమాడాడు. 228 00:19:12,361 --> 00:19:14,572 మనల్ని ఇంటికి తీసుకెళ్లాలనే అనుకోలేదు. 229 00:19:14,655 --> 00:19:16,198 అలా జరగదు. లేదు, అలా చేయడు. 230 00:19:16,282 --> 00:19:18,492 అయితే ఇదేంటంటావు, యాదృచ్ఛికమా 231 00:19:18,576 --> 00:19:21,454 అతను వెళ్లాలనుకున్న సంవత్సరానికే మనం రావటం 232 00:19:21,537 --> 00:19:24,582 నీ గొప్ప ప్లానుని అందరికీ చెప్పకముందు. 233 00:19:24,665 --> 00:19:26,042 -ఒకటి తెలుసా? -కే.జే.! 234 00:19:26,125 --> 00:19:30,004 ఎరిన్ చేత ఆ చెత్త రోబోని నడిపించడానికి ఏమైనా చెపుతాడు! 235 00:19:30,087 --> 00:19:32,840 వాడికి కావలసిందల్లా '99 ఎస్‌ఎఫ్‌టీకి రావటం అంతే. 236 00:19:32,924 --> 00:19:35,426 -మన గురించి అక్కరే లేదు. -కే.జే.! 237 00:19:38,220 --> 00:19:39,889 అబద్ధానికి ముసలి ఎరిన్ చచ్చింది. 238 00:19:48,481 --> 00:19:49,482 కానీ ఎలా? 239 00:19:53,277 --> 00:19:54,695 మనం ఎన్నుకోబడ్డాం అన్నాడు. 240 00:19:57,573 --> 00:19:58,574 టిఫ్. 241 00:20:00,660 --> 00:20:02,954 మనల్ని ఎవరూ ఎన్నుకోలేదు. 242 00:20:04,747 --> 00:20:05,998 మనం యాదృచ్ఛికం అంతే. 243 00:20:25,935 --> 00:20:27,228 నీకేం కాలేదుగా? 244 00:20:28,729 --> 00:20:29,730 నేను... 245 00:20:38,030 --> 00:20:40,157 నువ్వెప్పుడూ అదే పాంట్లు వేసుకుంటావా? 246 00:20:41,617 --> 00:20:45,955 నాకు... నాకోసం ఒకటి దొంగిలిస్తావా. 247 00:20:50,167 --> 00:20:54,171 కన్వీనియంట్ ఫుడ్ కోర్ట్ 248 00:21:02,263 --> 00:21:03,889 హా, మైక్‌లో ఉన్నాము. 249 00:21:04,932 --> 00:21:07,893 నాకు తెలియదు, అంటే, వీడియో గేములు అడుదాం. 250 00:21:10,563 --> 00:21:11,731 కొన్ని గంటలు. 251 00:21:19,113 --> 00:21:20,781 హా, పిజ్జా ఆర్డరిచ్చాము. 252 00:21:34,420 --> 00:21:36,255 టాంపాక్స్ 253 00:21:36,338 --> 00:21:37,548 ఏంటిదంతా? 254 00:21:55,566 --> 00:21:57,485 బేబీ, ముందే చెప్పానుగా. 255 00:21:57,568 --> 00:21:58,694 మనం స్నేహితులమంతే. 256 00:21:59,320 --> 00:22:01,864 మనం మిగతావారితో తిరుగుతున్నాం అంతే. 257 00:22:08,079 --> 00:22:09,205 అరే, బేబ్. 258 00:22:27,515 --> 00:22:28,349 ఛా. 259 00:22:28,432 --> 00:22:30,684 బేబ్, ఆగు. తరువాత కాల్ చేస్తాను. 260 00:22:30,768 --> 00:22:32,853 -ఏం చేస్తున్నావు? -మన్నించాలి. 261 00:22:32,937 --> 00:22:35,773 -హాండిల్ ఇరుక్కుంది... -వెనక్కి జరుగు, సరేనా? 262 00:22:35,856 --> 00:22:37,191 వాటి మీద కాలేయకు. 263 00:22:39,401 --> 00:22:40,319 క్షమించు. 264 00:22:48,536 --> 00:22:49,829 నాకు పాడ్ దొరకలేదు. 265 00:22:49,912 --> 00:22:53,666 అంతా పిల్లల డయపర్ల‌లాగా అనిపించాయి, అందుకే ఇవి తెచ్చాను. 266 00:22:54,542 --> 00:22:56,502 అవన్నీ ఒకటే అనుకుంటాను. 267 00:22:56,585 --> 00:22:57,503 నేను చూడనా? 268 00:22:59,755 --> 00:23:01,715 "సూపర్", "రెగ్యులర్" అంటే? 269 00:23:01,799 --> 00:23:03,801 నీ యోని పరిమాణం అయుంటుంది. 270 00:23:03,884 --> 00:23:05,636 -ఖచ్చితంగానా? -అవును. 271 00:23:07,138 --> 00:23:09,140 నేను సూపర్ అవుతానేమో. 272 00:23:09,765 --> 00:23:12,017 ఎలా కొలుస్తావు దానిని? 273 00:23:12,601 --> 00:23:14,228 -కే.జే. ను అడుగు. -నాకేం తెలుసు? 274 00:23:15,354 --> 00:23:18,649 అర్థమైంది. నా భావాల వల్ల, నేను అయ్యుంటాను అనుకున్నావా? 275 00:23:18,732 --> 00:23:22,111 లేదు. నువ్వు సంపన్నురాలివి, గుర్రాలు ఎక్కుతావు కనుక అయ్యావని. 276 00:23:22,194 --> 00:23:24,029 -సరే. -గుర్రం నుండి వస్తుందా? 277 00:23:24,113 --> 00:23:25,823 -లేదు. -గుర్రపుస్వారీతో వస్తుంది. 278 00:23:25,906 --> 00:23:26,991 అదేమీ కాదు. 279 00:23:27,074 --> 00:23:29,869 -నేను అలా వినలేదు. -నాకు అలా జరగలేదు. 280 00:23:31,579 --> 00:23:33,205 అయితే నీకు నీ... 281 00:23:51,182 --> 00:23:53,434 నేను రెగ్యులర్ అయ్యుంటాను. 282 00:24:06,780 --> 00:24:08,032 నేను దానిని 283 00:24:09,450 --> 00:24:10,701 నా లోపలికి ఎలా పంపాలి? 284 00:24:11,660 --> 00:24:13,037 ఎలా తీస్తావు దానిని? 285 00:24:13,704 --> 00:24:15,456 సూచనలు రాసుంటాయి. 286 00:24:18,792 --> 00:24:22,254 ఇది నీకు కనిపించకుండా మంచి రక్షణ ఇస్తుంది అని రాసుంది. 287 00:24:22,338 --> 00:24:23,339 చూడనివ్వు. 288 00:24:32,389 --> 00:24:33,390 ఇదిగో ఇక్కడుంది. 289 00:24:43,108 --> 00:24:46,612 "ముందు, చేతులు బాగా కడుక్కొని తరువాత సౌకర్యవంతంగా ఉండాలి." 290 00:24:46,695 --> 00:24:47,780 పడుకోవాలా? 291 00:24:48,280 --> 00:24:50,824 "టాయిలెట్‌లో మోకాళ్లు చాపి కూర్చోవాలి." 292 00:24:50,908 --> 00:24:54,203 -అదెలా సౌకర్యంగా ఉంటుంది? -తెలియదు. చదువుతున్నానంతే. 293 00:24:56,080 --> 00:25:00,626 "తరువాత టాంపాన్‌ను తోయాలి" 294 00:25:01,752 --> 00:25:05,881 -"లోపలకు..." తెలుసా, అక్కడకు... -ఎలా బయటకు లాగుతావు మరి? 295 00:25:06,757 --> 00:25:10,761 ఇక్కడ, "కండరాలు వదులు చేసి తాడుతో బయటకు లాగండి" అని రాసుంది. 296 00:25:10,844 --> 00:25:12,763 -ఏ కండరాలు? -ఇక్కడ రాయలేదు. 297 00:25:12,846 --> 00:25:18,102 -యోని కండరాలు అయుండాలి. -నాకు అవి ఉన్నాయనుకోను. 298 00:25:20,145 --> 00:25:21,522 అదసలు బయటకు రాకపోతేనో? 299 00:25:21,605 --> 00:25:24,566 -నీ దేహం కరింగించేస్తుందేమో. -లేదు, ఇది గమ్ లాంటిది. 300 00:25:24,650 --> 00:25:26,860 నీలోపలే ఉండిపోయి మెల్లిగా కుళ్లుతుంది. 301 00:25:26,944 --> 00:25:29,780 వెనకవైపు అదేంటి, ఆ ఎర్ర వలయం? 302 00:25:29,863 --> 00:25:33,826 ఇది హెచ్చరిక. టాంపాన్స్ వల్ల విషపు షాక్ సిండ్రోమ్ రావచ్చట. 303 00:25:33,909 --> 00:25:35,286 ఏంటిదంతా? 304 00:25:35,369 --> 00:25:38,956 జ్వరం, వాంతులు, పొక్కులు, డయేరియా, కాలటం... 305 00:25:40,291 --> 00:25:41,750 గయ్స్, ఇది చెడ్డది. 306 00:25:41,834 --> 00:25:43,168 అవును, చాలా చెడ్డది. 307 00:25:43,252 --> 00:25:46,338 మా అమ్మ స్నేహితురాలు ఒకామె ఇది వాడి కాలు పోగొట్టుకుంది. 308 00:25:46,964 --> 00:25:48,507 ఇంకా బ్రతికే ఉందనుకో. 309 00:25:49,675 --> 00:25:51,969 -కాలు లేదు అంతే. -నావల్ల కాదు. 310 00:25:52,469 --> 00:25:53,470 వదిలేస్తాను. 311 00:25:53,554 --> 00:25:55,889 నీ పీరియడ్ వదిలేయలేవుగా. 312 00:25:56,974 --> 00:25:58,600 ఇది నా వల్ల కాదు. కాదు. 313 00:25:58,726 --> 00:25:59,685 తీసుకో, తీసుకో. 314 00:26:01,478 --> 00:26:02,730 డయపర్ తీసుకువస్తాను. 315 00:26:09,862 --> 00:26:11,488 లోపల ఎలా ఉన్నావు? 316 00:26:14,199 --> 00:26:15,659 ఎరిన్, బాగానే ఉన్నావా? 317 00:26:16,035 --> 00:26:16,869 అనుకుంటున్నాను. 318 00:26:18,370 --> 00:26:21,206 తను బయటకు వచ్చాక, తినటానికి ఏమన్నా చూడాలి. 319 00:26:21,290 --> 00:26:23,208 పడుకోవటానికి చోటు కూడా. 320 00:26:23,292 --> 00:26:25,085 సురక్షితమైన చోటుకి వెళ్లాలి. 321 00:26:25,169 --> 00:26:29,465 ఆ తరువాత ఈ పుస్తకం బాగా చదివి ఇంటికి ఎలా వెళ్లాలో ఆలోచించుకోవాలి. 322 00:26:29,548 --> 00:26:34,094 అంటే, ఖచ్చితంగా, మన కుటుంబాల దగ్గరికైతే వెళ్లట్లేదు. 323 00:26:34,595 --> 00:26:39,850 ఎరిన్‌లాగా పునరావృతాలు వద్దు మనకు బాబు. 324 00:26:41,769 --> 00:26:43,312 ఈసారి, మనకి మనమే చూసుకోవాలి. 325 00:26:43,395 --> 00:26:44,396 ఒప్పుకుంటాను. 326 00:26:44,480 --> 00:26:45,689 మనం జాగ్రత్తగా ఉండాలి. 327 00:26:45,856 --> 00:26:48,317 కానీ మనకి మనమే ఎలా బ్రతకగలం? 328 00:26:48,400 --> 00:26:49,318 మనం పిల్లలం. 329 00:26:49,860 --> 00:26:50,819 మనకు సహాయం కావాలి. 330 00:26:53,364 --> 00:26:54,448 నిరాశ్రయ షెల్టర్? 331 00:26:56,533 --> 00:26:57,451 ఏంటి? 332 00:26:57,618 --> 00:26:59,370 అక్కడ తిండీ అన్నీ ఉంటాయి. 333 00:26:59,453 --> 00:27:01,497 మనం నిరాశ్రయ షెల్టర్‌కు వెళ్లట్లేదు. 334 00:27:01,580 --> 00:27:03,165 సరే మరి, ఏదో ఐడియా ఇచ్చానంతే. 335 00:27:07,544 --> 00:27:08,545 బడికి. 336 00:27:08,670 --> 00:27:10,631 వేసవి సెలవులు, కనుక ఖాళీగా ఉంటుంది. 337 00:27:10,756 --> 00:27:13,384 అంటే కరెంట్, నీళ్లు అన్నీ ఆఫ్ చేస్తారుగా. 338 00:27:13,467 --> 00:27:16,553 -మనం ఆన్ చేయవచ్చు. -అప్పుడు పోలీసులు వస్తారు. 339 00:27:16,637 --> 00:27:19,640 టిఫ్, కొంచెంసేపు ఆలోచనలు పక్కన పెడదాము. 340 00:27:29,316 --> 00:27:30,359 సరే. అలాగే. 341 00:27:30,442 --> 00:27:31,777 మా ఇంటికి వెళ్లవచ్చు. 342 00:27:32,486 --> 00:27:34,571 అది మంచి ఆలోచన కాదేమో. 343 00:27:35,239 --> 00:27:37,908 ప్రతి జులై నాలుగు వారాంతంలో, నేనూ మా అమ్మానాన్నా 344 00:27:37,991 --> 00:27:40,369 ఈరీ సరస్సుకి వెళ్లి మా బోటులో గడుపుతాం. 345 00:27:40,702 --> 00:27:41,745 ఖచ్చితంగా చేస్తావు. 346 00:27:42,204 --> 00:27:43,580 ఇల్లు ఖాళీగా ఉంటుంది. 347 00:27:43,664 --> 00:27:46,583 మనం అక్కడికి వెళ్లి, తిండి తిని పడుకోవచ్చు. 348 00:27:46,667 --> 00:27:50,170 ఆ తరువాత రేపు పొద్దున్న శాశ్వత పరిష్కారం గురించి ఆలోచిద్దాం. 349 00:27:51,588 --> 00:27:52,589 బావుంది. 350 00:27:55,592 --> 00:27:56,593 ఖచ్చితంగానా? 351 00:27:58,679 --> 00:28:00,347 ఒక్క రాత్రికి ఏం కాదులే. 352 00:28:16,488 --> 00:28:17,489 అమోఘం! 353 00:28:18,031 --> 00:28:19,116 ఇక పదండి. 354 00:28:20,951 --> 00:28:21,827 ఎక్కడికి? 355 00:28:40,345 --> 00:28:41,472 నేను ఒక్కదాన్నే కాదు. 356 00:28:41,763 --> 00:28:43,223 మనం అందరం నమ్మాముగా. 357 00:28:43,307 --> 00:28:44,433 అర్థవంతంగా ఉంది. 358 00:28:44,516 --> 00:28:47,603 రోబోని వాడి '88కి వెళ్లేలా చేసే గొప్ప ప్లాన్ నాది, 359 00:28:47,686 --> 00:28:50,063 కానీ అది వాడి వాడు మోసం చేయటం నా తప్పు కాదు. 360 00:28:50,147 --> 00:28:52,608 -అస్సలు కాదు. -అది మీకు అర్థమైంది, కదా? 361 00:28:53,901 --> 00:28:55,694 లారీ అబద్ధాలకోరేమో, టిఫ్. 362 00:28:55,819 --> 00:28:58,113 అవును, కానీ అతను పుస్తకంలో రాసింది నిజం. 363 00:28:58,197 --> 00:29:01,116 ఎస్ఎఫ్‌టీ ఇక్కడుంటదని, అది ముఖ్యమని నమ్మాడు. 364 00:29:01,200 --> 00:29:02,826 కొంచెం శాంతించు, టిఫ్? 365 00:29:03,243 --> 00:29:06,330 రోజంతా మాట్లాడనక్కరలేదు, తెలుసా? 366 00:29:08,040 --> 00:29:10,083 నీ ఇల్లు ఇంకా ఎంత దూరం? 367 00:29:10,209 --> 00:29:11,752 ఇక్కడే ఎడమ వైపు ఉంటుంది. 368 00:29:12,169 --> 00:29:16,256 మంచిది! ఖాళీగా ఉన్న మంచి ఇల్లు. 369 00:29:17,424 --> 00:29:18,800 పాలెస్ ఏం కాదది. 370 00:29:18,884 --> 00:29:22,596 అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించే ఇద్దరు మనుషుల ఇల్లు అది. 371 00:29:30,479 --> 00:29:32,814 ఇక్కడ ఇన్ని కారులు ఉండకూడదు. 372 00:29:32,898 --> 00:29:34,775 ఎవ్వరూ ఇంటిలో ఉండకూడదే. 373 00:29:40,447 --> 00:29:42,074 ఎవరో ఇంటిలో ఉన్నట్టున్నారు. 374 00:29:44,243 --> 00:29:46,328 అబ్బా. మనం వెళ్లాలి. 375 00:29:47,204 --> 00:29:51,750 ఆగండి, ఆగు, ఆగు. మనం కొంచెం తిండి తీసుకొని బయటపడితే? 376 00:29:51,833 --> 00:29:53,502 -ఏంటి? -మనకు సామానులు కావాలిగా. 377 00:29:53,835 --> 00:29:54,920 త్వరగా వచ్చేస్తాము. 378 00:29:55,003 --> 00:29:57,005 లేదు, టిఫ్, ఎవరన్నా మనల్ని చూస్తే? 379 00:29:57,089 --> 00:29:59,383 -వాళ్లు నిన్ను మాత్రమే గుర్తుపడతారు. -నిజమే. 380 00:29:59,466 --> 00:30:02,719 అందుకని నువ్వు ఇక్కడే ఉండు? మేము అలా వెళ్లి ఇలా వచ్చేస్తాము. 381 00:30:02,803 --> 00:30:04,346 మాక్. టిఫ్. 382 00:30:04,972 --> 00:30:05,973 మాక్. 383 00:30:06,557 --> 00:30:07,474 కాలిబాట. 384 00:30:15,857 --> 00:30:16,858 మన్నించాలి. 385 00:30:20,237 --> 00:30:21,238 ఎరిన్. 386 00:30:35,586 --> 00:30:36,795 నల్లవాళ్లే లేరు. 387 00:30:37,254 --> 00:30:38,255 అవాక్కయిపోయాం. 388 00:30:39,506 --> 00:30:42,467 టిఫ్, లోకాన్ని నడిపించేవి వేరే లెక్కలు. 389 00:30:42,551 --> 00:30:43,677 వేరే లెక్కలు. 390 00:30:54,062 --> 00:30:55,272 నేను అక్కడ ఉంటాను. 391 00:30:55,355 --> 00:30:56,315 సరే. 392 00:31:53,121 --> 00:31:54,373 మనం ఉంటున్నట్టున్నాం. 393 00:32:24,111 --> 00:32:25,278 హే కే.జీ.! 394 00:32:32,494 --> 00:32:33,995 -హే, రిక్. -ఏంటి సంగతి? 395 00:32:34,746 --> 00:32:35,872 నువ్వు పెద్దయ్యాకనా? 396 00:32:36,081 --> 00:32:39,292 తను ఫ్రైడే ద 13త్‌లోని జేసన్ లాంటి హాకీ పిచ్చిది కాదు. 397 00:32:39,376 --> 00:32:40,377 నోరుముయ్యి. 398 00:32:40,460 --> 00:32:41,837 నువ్వు పడుకున్నావు. 399 00:32:41,920 --> 00:32:44,589 ఆ జోకు వేసిన మొదటిదానివి నువ్వే తెలుసా. 400 00:32:44,673 --> 00:32:47,592 ఓరి దేవుడా, నాకు వాడు నచ్చలేదు. వాడంటే అసహ్యం. 401 00:32:47,676 --> 00:32:49,511 ఇంటికి తిరిగి రావటం బావుంది. 402 00:32:49,594 --> 00:32:52,931 న్యూయార్క్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ అతి పెద్ద ఎపిసోడ్‌లాగా ఉంది? 403 00:32:53,181 --> 00:32:56,893 అవును. ఫ్రెండ్స్, కానీ బీదవారిగా ఊహించుకో. 404 00:32:58,395 --> 00:32:59,730 న్యూయార్క్, మంచిదేగా. 405 00:33:01,481 --> 00:33:02,899 నాకు చూడాలని ఉంది. 406 00:33:03,191 --> 00:33:05,610 నాకు టూర్ గైడ్ లాంటి వాళ్లుంటే బావుండు. 407 00:33:05,694 --> 00:33:08,447 బాబోయ్, వీడికి నువ్వంటే పిచ్చి. 408 00:33:08,530 --> 00:33:09,823 నోరు మూసుకో. 409 00:33:09,906 --> 00:33:12,993 -అదిగో వచ్చేసారు. -శ్రీమతి బ్రాండ్‌మాన్. 410 00:33:13,076 --> 00:33:14,369 నోరా, చాలు. 411 00:33:14,953 --> 00:33:16,163 దేవుడా. 412 00:33:16,246 --> 00:33:18,039 హలో, బంగారు అమ్మ. 413 00:33:20,459 --> 00:33:22,502 ఇప్పుడు నువ్వింకా అందంగా ఉన్నావు. 414 00:33:22,586 --> 00:33:25,839 అంటే గుర్తుకు వచ్చింది, ఈ డ్రస్ ఖచ్చితంగా సరైన ఎంపిక. 415 00:33:25,964 --> 00:33:28,049 రిచర్డ్, తను అందంగా లేదు? 416 00:33:28,133 --> 00:33:30,302 కే.జే. సదా అందంగా ఉంటుంది, నోరా. 417 00:33:30,427 --> 00:33:33,263 -చూసావా? -ధన్యవాదాలు. ధన్యవాదాలు. 418 00:33:33,346 --> 00:33:36,183 ఏదో అందించినట్టు అలా చెప్పక్కరలేదు. 419 00:33:36,266 --> 00:33:38,226 -చెప్పలేదు. -నిన్ను కలవటం సంతోషం. 420 00:33:38,310 --> 00:33:40,896 నేను అలా వెళ్లి నా స్నేహితులను కలుస్తాను. 421 00:33:40,979 --> 00:33:42,606 అవును. కలవటం సంతోషం. 422 00:33:42,689 --> 00:33:44,357 సరే, మళ్లీ కలుస్తాను. 423 00:35:32,632 --> 00:35:33,633 ఆకలేస్తుందా? 424 00:35:34,885 --> 00:35:36,428 నీకోసం తిండి తెచ్చాను. 425 00:35:41,933 --> 00:35:42,934 సరే. 426 00:35:43,018 --> 00:35:46,229 నేనొక్కదాన్నే కాకపోవటం బావుంది. ఇదంతా కంపరం, కదా? 427 00:35:47,564 --> 00:35:48,565 నాకు ఆకలిగా లేదు. 428 00:35:53,653 --> 00:35:55,447 హే, అరే. 429 00:35:57,115 --> 00:36:00,035 మిగతా బ్రాండ్‌మాన్ మాన్షన్‌ను చూద్దాం పద. 430 00:36:08,585 --> 00:36:14,382 లేదంటే నువ్విక్కడే కూర్చొని ముసలాళ్లు మందు తాగి మాంబో చేయటం చూడు. 431 00:36:37,864 --> 00:36:39,240 ఆహా, కొత్త పిల్లా. 432 00:36:39,783 --> 00:36:42,494 నేననుకున్నంత చెత్తగా ఏంలేదు. 433 00:36:44,412 --> 00:36:46,498 నేనేమన్నా ఫీలవ్వాలంటావా? 434 00:36:46,831 --> 00:36:48,833 కంగారుపడకు, అదే వస్తుంది. 435 00:36:58,927 --> 00:37:00,637 ఈ టిక్కెట్లన్నీ చూడు. 436 00:37:03,682 --> 00:37:04,891 కే.జే. అదృష్టవంతురాలు. 437 00:37:06,101 --> 00:37:07,894 అమ్మ నన్ను ఎక్కడికీ తీసుకెళ్లలేదు. 438 00:37:08,853 --> 00:37:11,982 -కనీసం సినిమాలకు కూడా. -మరీ దారుణం. 439 00:37:12,315 --> 00:37:14,651 మా నాన్న అప్పుడప్పుడైనా చేసాడది. 440 00:37:16,152 --> 00:37:21,616 అంటే, తనేం తీసుకెళ్లేవాడు కాదు కానీ నాకు డిల్లాన్‌కు డబ్బులిచ్చేవాడు 441 00:37:21,700 --> 00:37:25,578 అప్పుడప్పుడు, కొత్త బెవర్లీ హిల్స్ కాప్ ఇలాంటివి వస్తే చూడమని. 442 00:37:26,788 --> 00:37:28,206 కలిసి వెళ్లేవారా? 443 00:37:30,291 --> 00:37:34,004 ఆ మొద్దుగాడు డాక్టర్ అయ్యాడంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. 444 00:37:35,171 --> 00:37:37,298 నువ్వు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. 445 00:37:40,343 --> 00:37:41,344 అంత ఘోరంగా లేదు. 446 00:37:43,138 --> 00:37:46,266 అంటే, పెద్ద పిల్ల వైల్డర్ తప్ప. 447 00:37:46,850 --> 00:37:48,309 అదేం పేరు? 448 00:37:48,393 --> 00:37:50,186 తను అదోరకం. 449 00:37:51,563 --> 00:37:54,441 డిల్లాన్ భార్య, జెన్నిఫర్, చాలా మంచిదనుతో. 450 00:37:54,524 --> 00:37:57,318 వాళ్ల ఇంకో పిల్ల ఆలిస్ కూడా చాలా ముద్దుగా ఉంటుంది. 451 00:37:59,362 --> 00:38:01,239 వాళ్లకు చాలా బట్టలున్నాయి. 452 00:38:06,661 --> 00:38:08,371 వదిలేసి రావలసినందుకు బాధగా ఉంది. 453 00:38:08,913 --> 00:38:11,666 లేదు, నేను అసలు ఫిట్టవ్వను. 454 00:38:26,056 --> 00:38:27,223 ఇదెలా ఉంది? 455 00:38:28,141 --> 00:38:29,559 చాలా బావుంది. 456 00:38:29,642 --> 00:38:32,145 అలా కాదేమో అనేది. 457 00:38:33,605 --> 00:38:35,148 అరే, నీ జాకెట్ ఎంచుకో. 458 00:38:38,985 --> 00:38:40,820 అరే. ఎవరూ చూడట్లేదు. 459 00:38:50,747 --> 00:38:51,748 సరే. 460 00:38:52,082 --> 00:38:55,168 -ఇప్పుడు నువ్వూ బ్రాండ్‌మాన్‌లాగా ఉన్నావు. -మంచిగా? 461 00:38:57,712 --> 00:38:59,547 ఓరి, దేవుడా, వద్దు. 462 00:39:01,382 --> 00:39:03,468 అరే, టిఫ్, సామాను తీసుకుందాం రా. 463 00:39:11,976 --> 00:39:12,894 పాటీ? 464 00:39:13,937 --> 00:39:15,313 హే, పాప. 465 00:39:16,231 --> 00:39:18,108 -హే. -నీ పప్పీనా? 466 00:39:18,650 --> 00:39:20,360 దేవుడా, చాలా పెద్దయిపోయావు. 467 00:39:24,405 --> 00:39:25,949 ఇంకా నిన్ను గుర్తుపట్టింది. 468 00:39:26,699 --> 00:39:28,535 తన జీవితాన్నంతా మిస్సయ్యావు. 469 00:39:31,454 --> 00:39:32,455 సరే. 470 00:39:32,997 --> 00:39:34,916 తనను బయటకు తీసుకెళతాను. ఇక్కడే ఉండు. 471 00:39:34,999 --> 00:39:36,042 అరే, పాటీ. 472 00:39:41,756 --> 00:39:45,260 సరే. మిస్ టేలర్ షోర్ సౌజన్యంతో. 473 00:39:51,558 --> 00:39:54,269 టేలర్ షోర్ డబ్బులు ఎక్కువ ఉంచుకోవాలి. 474 00:40:03,194 --> 00:40:04,195 అరే, లేదు. 475 00:40:07,115 --> 00:40:08,032 లేదు. 476 00:40:08,158 --> 00:40:10,076 లేదు, ఇవి మరీ ఎక్కువ. నావల్లకాదు... 477 00:40:10,201 --> 00:40:11,327 హలో? 478 00:40:11,411 --> 00:40:13,538 కాల ప్రయాణ అనాథలు తినాలి, పాప. 479 00:40:13,621 --> 00:40:15,665 లేదు, 200 మరీ ఎక్కువ కదా. 480 00:40:16,666 --> 00:40:19,335 సగం అయితే? 100? 481 00:40:19,419 --> 00:40:21,296 సరే, చూడు, 482 00:40:21,379 --> 00:40:25,842 మనం 100 లేక 50 లేదంటే 5 డాలర్లు తీసుకున్నామా అని కాదు. 483 00:40:25,925 --> 00:40:27,802 దొంగతనం దొంగతనమే. 484 00:40:27,886 --> 00:40:31,806 అందుకే ఎలాగూ దొంగిలించేటప్పుడు ఆ పని సరిగ్గా చేద్దాము. 485 00:40:31,890 --> 00:40:32,891 సరే, అలాగే. 486 00:40:40,064 --> 00:40:42,400 పోయినేడు 5వ తరగతిలో ఉన్నప్పుడు, 487 00:40:43,067 --> 00:40:47,739 బ్రయాంట్ గిబ్స్ అనే వెధవ, డిల్లాన్ బట్టలు వేసుకున్నానని వెక్కిరించాడు. 488 00:40:48,364 --> 00:40:50,158 నేను డిల్లాన్‌కు ఆ విషయం చెప్పాను. 489 00:40:50,283 --> 00:40:51,659 వాడికి పిచ్చ కోపం వచ్చింది. 490 00:40:52,035 --> 00:40:55,997 ఆ వెధవ బ్రయాంట్ ఇంటికి వెళ్ళి వాడితో గొడవపడబోయాడు. 491 00:40:56,831 --> 00:40:59,000 బ్రయాంట్ 5వ తరగతిలో ఉన్నాడు. 492 00:40:59,709 --> 00:41:04,005 డిల్లాన్ అప్పటికే లైసెన్స్ తీసుకొని, వాడికన్నా బాగా పొడుగ్గా అయ్యాడు. 493 00:41:04,088 --> 00:41:08,218 అందుకే, డిల్లాన్ వాడిని ఇంటిలోనుండి బయటకు రమ్మంటే పాసు పోసుకున్నాడు. 494 00:41:08,301 --> 00:41:12,180 ఖచ్చితంగా, బ్రయాంట్ నాన్న బయటకు వచ్చాడు ఇంకా... 495 00:41:12,305 --> 00:41:14,224 ఛా. పారిపోయాడా అక్కడినుండి? 496 00:41:14,557 --> 00:41:19,062 లేదు! డిల్లాన్ కన్ను ఒకటి వాచిపోయి ఇంటికి వచ్చాడు. 497 00:41:20,480 --> 00:41:22,774 కానీ ముఖమంతా నవ్వే. 498 00:41:23,274 --> 00:41:24,275 నవ్వుతున్నాడా? 499 00:41:24,692 --> 00:41:26,527 అవును, డిల్లాన్ అన్నాడు, 500 00:41:26,778 --> 00:41:28,947 "ఎలా కింద పడ్డావన్నది ముఖ్యం అని." 501 00:41:30,448 --> 00:41:33,076 తను ధైర్యంగా పోరాడి పడ్డాడు. 502 00:41:41,084 --> 00:41:45,797 ఆ పెద్దవాళ్లకి చుక్కలు చూపించాడు. 503 00:41:57,141 --> 00:41:58,142 అందుకే... 504 00:42:01,854 --> 00:42:03,439 బాధేసిందా? 505 00:42:05,191 --> 00:42:06,192 ఏంటి? 506 00:42:09,153 --> 00:42:12,532 తను చనిపోయినప్పుడు, అంటే, ఎలా ఉంది? 507 00:42:13,783 --> 00:42:14,784 లేదు. 508 00:42:16,786 --> 00:42:18,329 నాకేం అనిపించలేదు. 509 00:42:22,333 --> 00:42:26,296 నా పెద్ద రూపం నాది అని నాకెప్పుడూ అనిపించకపోవటమే కారణమేమో, 510 00:42:29,007 --> 00:42:30,425 ఇంత జరిగినా... 511 00:42:35,680 --> 00:42:38,933 తను ఇప్పటికీ ఎవరో వేరేవారిలాగా అనిపిస్తుంది. 512 00:42:40,935 --> 00:42:41,978 లేదు. 513 00:42:43,396 --> 00:42:44,647 ఆమె నువ్వు. 514 00:42:46,357 --> 00:42:49,319 తను నువ్వే, దానర్థం నువ్వు అందరి ప్రాణాలు కాపాడావని. 515 00:42:54,115 --> 00:42:55,700 అయితే నాకు ధైర్యం ఉందన్నమాట. 516 00:42:58,244 --> 00:42:59,662 అదైతే ఉంది, కొత్త పిల్లా. 517 00:44:22,412 --> 00:44:23,579 హాయ్ అందరికీ. 518 00:44:23,871 --> 00:44:26,124 మన్నించాలి. నేను అనుకోలేదు... 519 00:44:26,207 --> 00:44:29,293 -పోస్టర్లు చూస్తున్నాను. -పార్టీనుండి పారిపోతున్నావా? 520 00:44:29,377 --> 00:44:30,586 అర్థమైంది. నేనూ అంతే. 521 00:44:31,170 --> 00:44:33,256 అక్కడవన్నీ భరించటం చాలా కష్టం. 522 00:44:34,674 --> 00:44:37,635 నా పేరు లారెన్. కే.జే. గ్రాడ్యుయేట్ స్కూలుమేటుని. 523 00:44:37,718 --> 00:44:39,971 నా పేరు కేథరీన్. 524 00:44:40,096 --> 00:44:41,347 కే.జే. చుట్టాలమ్మాయిని. 525 00:44:42,390 --> 00:44:43,850 పోలికలు కనిపిస్తున్నాయి. 526 00:44:46,227 --> 00:44:47,228 సరే. 527 00:44:49,689 --> 00:44:54,861 కే.జే. నువ్వూ స్కూలులో ఏం చదువుతున్నారు? 528 00:44:54,986 --> 00:44:56,654 ఫిల్మ్ స్కూల్. ఎన్‌వైయూలో. 529 00:44:58,573 --> 00:45:00,616 కే.జే. బిజినెస్ స్కూల్‌ కాదా? 530 00:45:00,950 --> 00:45:03,703 లేదు. ఏం? వాళ్ల అమ్మ చెప్పిందా నీకు? 531 00:45:04,412 --> 00:45:07,707 ముసలి నోరాకు అదే ఇష్టమనుకో. సరే. 532 00:45:11,878 --> 00:45:13,588 ఫిల్మ్ స్కూలులో ఏం చదువుతున్నారు? 533 00:45:13,671 --> 00:45:17,633 అంటే, స్కూలు వాళ్లకి బోలెడన్ని డబ్బులు ఇచ్చి 534 00:45:18,384 --> 00:45:22,472 క్లాసిక్ సినిమాల అధ్యయనం చేస్తాం, మంచి సినిమా కారకాల గురించి. 535 00:45:23,055 --> 00:45:25,183 అదే మా ఉద్దేశ్యం అనుకుంటాను. 536 00:45:25,266 --> 00:45:26,934 కానీ మా స్వంత సినిమాలు తీస్తాం. 537 00:45:27,018 --> 00:45:30,354 ఒకరోజు ఆ పోస్టర్ల పై మా పేర్లు కూడా ఉంటాయని ఆశిద్దాం. 538 00:45:30,438 --> 00:45:31,689 ఎవరికి తెలుసు? 539 00:45:31,772 --> 00:45:33,858 కే.జే.వి చూసావా? 540 00:45:35,568 --> 00:45:37,361 తనను చూపించమని అడుగు. 541 00:45:37,695 --> 00:45:40,698 తను అద్భుతమైన డైరెక్టర్, చాలా మంచి దృష్టి. 542 00:45:40,781 --> 00:45:44,744 తన చివరి షాట్‌ను ఇప్పుడే తీసాను, నలుపు తెలుపులు, అన్నీ సరిగ్గా. 543 00:45:44,827 --> 00:45:48,247 న్యూయార్క్‌లో అర్థరాత్రి సబ్‌వేలో జరిగిన సీన్ అది. 544 00:45:49,248 --> 00:45:51,417 నీ సంగతేంటి? సినిమాలు ఇష్టమా? 545 00:45:54,086 --> 00:45:55,213 అవును, అనుకుంటాను. 546 00:45:55,630 --> 00:45:57,965 ఎక్కువేమీ చూడలేదనుకో. 547 00:45:58,049 --> 00:46:02,470 హే, నా సీనియర్ ఏడు వరకూ నాకంత ఆసక్తి రాదేమో అనుకుంటున్నాను. 548 00:46:03,054 --> 00:46:05,473 కానీ ఒక్కసారి పురుగు తొలిచిందంటే, ఇక అంతే. 549 00:46:05,556 --> 00:46:07,225 కుబ్రిక్ జీవితాన్ని మార్చేసింది. 550 00:46:07,850 --> 00:46:10,686 -కుబ్రిక్ ఏంటి? -దేవుడా, భలే ముచ్చటగా ఉన్నావు. 551 00:46:10,770 --> 00:46:12,688 స్టాన్‌లీ కుబ్రిక్. డైరెక్టర్ తను. 552 00:46:12,772 --> 00:46:15,399 నువ్వు మంచి సినిమాలు చూడాలనుకుంటే, 553 00:46:15,483 --> 00:46:17,568 చాలా మంచి సినిమాలు, తనవి చూడు. 554 00:46:17,652 --> 00:46:19,737 డౌన్‌టౌన్‌లో ఆర్డ్ హౌస్ థియేటర్ ఉంది, 555 00:46:19,862 --> 00:46:22,657 ఈ వారాంతంలో వారు కుబ్రిక్ మారథాన్ చేస్తున్నారు, 556 00:46:22,740 --> 00:46:24,158 పాథ్స్ ఆఫ్ గ్లోరీతో సహా. 557 00:46:24,242 --> 00:46:25,409 కానీ అది ఉదయం 9:00కి, 558 00:46:25,743 --> 00:46:29,163 నేను అంత పొద్దున్నే లేచి వెళ్లలేను. 559 00:46:29,997 --> 00:46:33,125 కానీ నేనూ కే.జే. 2001కి వెళతాము. 560 00:46:33,918 --> 00:46:35,378 నువ్వు ఖచ్చితంగా రావాలి. 561 00:46:38,589 --> 00:46:41,884 మా అమ్మానాన్నను అడుగుతాను, కానీ ధన్యవాదాలు. 562 00:46:42,677 --> 00:46:44,470 మీరు పని చూసుకోండి. 563 00:46:44,554 --> 00:46:47,640 -లారెన్, కలవటం చాలా సంతోషంగా ఉంది. -నాకు కూడా. 564 00:46:51,102 --> 00:46:53,729 మీ సినిమా పోస్టర్ త్వరలో చూస్తానని ఆశిద్దాం. 565 00:46:55,481 --> 00:46:56,649 నేను కూడా. 566 00:47:06,117 --> 00:47:09,328 కే.జే. నేను చూసాను. ఇలా రా. 567 00:47:09,412 --> 00:47:10,621 ఛా. 568 00:47:12,206 --> 00:47:14,208 సరే, ఇప్పుడే వస్తాను. 569 00:47:27,346 --> 00:47:28,639 ఏం చేస్తున్నావు? 570 00:47:28,723 --> 00:47:30,099 ఏఓఎల్ అంతే. 571 00:47:32,685 --> 00:47:33,686 హే, పూలు బావున్నాయి. 572 00:47:33,769 --> 00:47:35,771 అసలైన హవాయి రాణిలాగా ఉన్నావు. 573 00:47:36,731 --> 00:47:38,190 మా అమ్మ మళ్లీ తయారు. 574 00:47:38,816 --> 00:47:41,736 సెలవులలో రిక్‌ను కలవమంది. 575 00:47:41,819 --> 00:47:43,404 బౌలింగ్ చేయటానికి. 576 00:47:44,655 --> 00:47:46,240 మంచి ఆఫర్‌లాగా ఉందిగా. 577 00:47:46,324 --> 00:47:48,743 -ఏంటి, ఆలోచిస్తున్నావా? -బావుంది కదా. 578 00:47:48,826 --> 00:47:51,078 రిక్ హైస్కూల్ క్వార్టర్ బ్యాక్. 579 00:47:51,912 --> 00:47:54,457 -నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. -ఏంటి? 580 00:47:54,540 --> 00:47:57,209 -చాలా ఎడిటింగ్ చేయాలి. -అంతేనా? 581 00:47:58,502 --> 00:48:01,964 -సినిమాలు చూడాలి. -ఇంకేమున్నాయి? 582 00:49:14,620 --> 00:49:16,497 అసలు అక్కడేం జరిగింది? 583 00:49:16,580 --> 00:49:18,374 ఎందుకంత తొందరపడుతున్నావు? 584 00:49:18,457 --> 00:49:21,043 మాక్, ఐదు నిముషాలలో బయటపడదామన్నావు. 585 00:49:21,168 --> 00:49:25,131 -నువ్వు కలవకముందు అది. -ఎరిన్ మూడు పెగ్గులు వేయకముందు. 586 00:49:26,424 --> 00:49:28,342 కే.జే. అక్కడ ఎవరిని చూసానో తెలుసా? 587 00:49:31,137 --> 00:49:33,013 -నిన్ను. -సీన్ లేదు, ఎరిన్. 588 00:49:33,097 --> 00:49:34,306 మనమంతా చేసాం. 589 00:49:34,390 --> 00:49:39,186 అవును, కానీ నీకు తెలియని విషయం ఒకటి నాకు తెలుసు. 590 00:49:39,270 --> 00:49:40,771 నోరు మూసుకో, ఇప్పుడే. 591 00:49:42,815 --> 00:49:46,318 రిక్ నీ గురించి మాట్లాడటం విన్నానని చెప్పాలనుకున్నాను. 592 00:49:46,402 --> 00:49:48,195 రిక్ గురించి నాకు అక్కరలేదు. 593 00:49:48,279 --> 00:49:50,823 ఇప్పుడు ఎందుకంత చిరాకు పడుతున్నావు? 594 00:49:53,367 --> 00:49:55,077 ఏమన్నావు? 595 00:49:55,161 --> 00:49:56,120 తను తప్పేం అనలేదు. 596 00:50:00,666 --> 00:50:02,126 -శాంతించు. -నన్ను ముట్టుకోకు. 597 00:50:02,209 --> 00:50:03,878 -ఆపిక! -ఏంటి నీ సమస్య? 598 00:50:04,420 --> 00:50:05,504 కే.జే.! 599 00:50:06,297 --> 00:50:07,882 ఏంటిదంతా, కే.జే.? 600 00:50:08,758 --> 00:50:09,884 నీకేం కాలేదుగా? 601 00:50:09,967 --> 00:50:10,968 ఏం కాలేదు. 602 00:50:11,093 --> 00:50:12,136 సైకో నువ్వు! 603 00:50:17,099 --> 00:50:19,560 ఒకటి చెప్పనా? ఈ సోది ఆపండిక. 604 00:50:19,643 --> 00:50:22,605 మీ అందరికీ బాగా తెలుసని నన్ను నిందిస్తుంటారు. 605 00:50:22,688 --> 00:50:24,440 మీరేం చేస్తున్నారో తెలిసినట్టు. 606 00:50:24,523 --> 00:50:27,777 కానీ మీరంతా మూర్ఖులు, చిన్న, నిస్సహాయ పిల్లలు అంతే. 607 00:50:30,112 --> 00:50:31,405 -టిఫనీ. -టిఫనీ. 608 00:50:32,031 --> 00:50:33,532 ఎక్కడికి వెళుతున్నావు? 609 00:50:34,742 --> 00:50:36,035 ఇదేంటి ఇప్పుడు? 610 00:51:06,023 --> 00:51:07,107 ఎవరికి కాల్? 611 00:51:08,025 --> 00:51:12,029 పోలీసులకేమో, అప్పుడు వాళ్లు ఆ సైకోని అరెస్టు చేస్తారు. 612 00:51:52,319 --> 00:51:53,737 ఏం చేయాలో నీకు తెలుసు. 613 00:51:58,367 --> 00:51:59,285 హాయ్. 614 00:51:59,994 --> 00:52:01,912 టిఫనీ క్విల్కిన్ కావాలి నాకు. 615 00:52:01,996 --> 00:52:04,123 తనే అసలైన టిఫనీనో కాదో తెలియదు. 616 00:52:04,206 --> 00:52:07,918 కానీ నేను వెతుకుతున్నామె 1975, నవంబర్ 7న పుట్టింది. 617 00:52:08,043 --> 00:52:10,921 మీ అమ్మ పెట్టిన ముద్దు పేరు టిఫనీ అంటే ఎంసీ స్క్వేర్ 618 00:52:11,005 --> 00:52:12,715 ఐన్‌స్టీన్ నీ హీరో కనుక. 619 00:52:12,798 --> 00:52:15,718 నీ కుడి పిరుదు మీద పుట్టుమచ్చ కూడా ఉంది. 620 00:52:18,888 --> 00:52:23,225 ఇది నువ్వైతే కనుక, నాకు నిజంగా నీ సహాయం కావాలి ఇప్పుడే. 621 00:52:32,443 --> 00:52:33,444 హలో? 622 00:54:27,057 --> 00:54:29,059 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 623 00:54:29,143 --> 00:54:31,061 క్రియేటివ్ సూపర్‌వైజర్: రాజేశ్వరరావు వలవల