1 00:00:08,552 --> 00:00:11,388 "ఎక్కడినుండి వస్తాను, ఎక్కడికి పోతాను? 2 00:00:11,638 --> 00:00:14,433 "అది గొప్ప తిరుగులేని ప్రశ్న. 3 00:00:14,516 --> 00:00:16,477 "మనందరికీ కూడా. 4 00:00:16,560 --> 00:00:19,104 "దానికి సమాధానం సైన్స్ ఇవ్వలేదు," 5 00:00:19,438 --> 00:00:20,647 మాక్స్ ప్లాంక్ అన్నట్టు, 6 00:00:21,190 --> 00:00:25,486 ఆయన సరిగ్గా చెప్పారు, అంతిమంగా, సైన్సు చేతిలోనో, 7 00:00:25,569 --> 00:00:28,322 మన టీచర్లు, తల్లిదండ్రుల చేతిలో కూడా లేదు. 8 00:00:28,864 --> 00:00:30,365 క్షమించండి, అమ్మా నాన్నా. 9 00:00:31,658 --> 00:00:35,954 కేవలం మనదే, 1994 తోటి సహ విద్యార్థులారా, 10 00:00:36,038 --> 00:00:38,040 మనం ఏమవ్వాలనే నిర్ణయం మనదే. 11 00:00:38,707 --> 00:00:41,710 ఇక్కడ నాకు బాగా నచ్చిన ఇంకో సూక్తి చెపుతాను, 12 00:00:41,794 --> 00:00:44,463 "రోల్ రోలే, టోల్ టోలే. 13 00:00:44,588 --> 00:00:48,091 "నాకు టోల్ లేదంటే, నేను రోల్ తినను." 14 00:00:48,217 --> 00:00:51,261 లిటిల్ జాన్ ఈ మాటలను టోల్ బ్రిడ్జి దగ్గర చెపుతాడు. 15 00:00:51,345 --> 00:00:53,680 ఎందుకంటే అతని జీవనాధారపు విజయం 16 00:00:53,764 --> 00:00:57,267 అతని జీవన సాఫల్యం మీదే ఆధారపడి ఉంది కనుక. 17 00:00:57,351 --> 00:01:01,063 మనకి కూడా జీవనాన్ని ప్రభావితం చేసే కీలకాలను ఎంచుకొనే స్వేచ్ఛ ఉంది, 18 00:01:01,146 --> 00:01:06,068 "నేను ఏమవుతాను?" అన్న ప్రశ్నకు జవాబుగా 19 00:01:06,151 --> 00:01:10,072 జవాబు సరిగ్గా ఇవ్వండి, ఈ ఎంపికలే మనల్ని ప్రేరేపించి, 20 00:01:10,155 --> 00:01:12,658 మనను సంపూర్ణంగా తీర్చిదిద్దుతాయి. 21 00:01:13,283 --> 00:01:16,203 మెయిల్ చెయ్యి, నీకు రోల్స్ లేవు అసలు. 22 00:01:16,995 --> 00:01:20,040 అందుకే తెలివిగా ఎంచుకోండి, 1994 తరగతి వారు, 23 00:01:20,123 --> 00:01:23,502 "గొప్ప శక్తి గొప్ప బాధ్యతతో" కూడుకొని ఉంటుంది కనుక. 24 00:01:25,003 --> 00:01:26,547 అది స్పైడర్ మాన్‌లోది. 25 00:01:27,047 --> 00:01:28,048 టైం ఎంత అయింది? 26 00:01:31,134 --> 00:01:32,678 మీరెక్కడికి వెళుతున్నారు? 27 00:01:32,761 --> 00:01:34,137 దాని గురించి పట్టించుకోకు. 28 00:01:38,350 --> 00:01:39,560 బహుమతి తెరిచి చూడు. 29 00:01:39,643 --> 00:01:44,064 నీకు బహుమతి తెచ్చాం. మీ నాన్న ఇంకా నేను... బంగారం, జూమ్‌లో పెట్టు ఇది. 30 00:01:44,147 --> 00:01:45,399 చూసావా? 31 00:01:45,482 --> 00:01:48,527 కేంబ్రిడ్జ్ చలులకు ఇది కావాల్సిందే. 32 00:01:48,610 --> 00:01:49,611 ఎంఐటీ 33 00:01:49,695 --> 00:01:50,737 చాలా బావుంది, మా. 34 00:02:00,914 --> 00:02:02,708 ఇంకా ఏడేళ్లు. 35 00:02:07,004 --> 00:02:09,381 పేపర్ గర్ల్స్ 36 00:02:09,464 --> 00:02:11,383 ద విజర్డ్ ఆఫ్ ఆజ్ 37 00:02:11,466 --> 00:02:14,720 ఇది చాలా ఘోరం, నేను... 38 00:02:15,012 --> 00:02:17,431 దేవుడా! చూడు, చేయటానికి ఏంలేదు, 39 00:02:17,514 --> 00:02:20,183 అందుకే నోరు మూసుకొనే మార్గం చూడు, సరేనా? 40 00:02:20,267 --> 00:02:23,520 హే, మాక్, చూడు, నువ్వు చెప్పినందుకు సంతోషం, సరేనా? 41 00:02:23,604 --> 00:02:25,397 నా ఉద్దేశ్యం అది కాదు. 42 00:02:26,356 --> 00:02:30,485 కానీ, నిజంగా, ఎవరికన్నా చెపితే మంచిదిగా, అంటే... 43 00:02:30,569 --> 00:02:34,031 ఎరిన్, టిఫ్ కానక్కరలేదు, కానీ పెద్దవారికి ఎవరికన్నా. 44 00:02:35,032 --> 00:02:36,783 దానితో నాకు జరిగే మంచి ఏంటట? 45 00:02:38,035 --> 00:02:39,036 చెప్పు. 46 00:02:39,703 --> 00:02:42,956 అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పు నాకు. 47 00:02:43,040 --> 00:02:44,499 తెలియదు. 48 00:02:44,583 --> 00:02:47,169 కానీ, నీకు మందులు ఇంకా చికిత్స అలాంటివి... 49 00:02:47,252 --> 00:02:49,838 -ఎక్కడినుండి? ఆసుపత్రి నుండా? -హా, కావచ్చు. 50 00:02:49,963 --> 00:02:52,758 హా. నేను వివరాలు చెప్పాక వాళ్లు నాకు పిచ్చని 51 00:02:52,841 --> 00:02:55,135 ఆసుపత్రిలో చేర్చకుండా ఉంటే చాలు, 52 00:02:55,218 --> 00:02:58,555 నా రికార్డు లేదని తెలిసాక, 53 00:02:58,639 --> 00:03:00,599 అక్కడే చనిపోయానని తెలిసాక, 54 00:03:00,682 --> 00:03:02,559 అప్పుడు నేను ఏం చేయాలి? 55 00:03:02,643 --> 00:03:06,521 నెలల తరబడి కీమో అదీ ఏడేళ్ల క్రితం పని చేయలేదని కూడా తెలుసు. 56 00:03:06,647 --> 00:03:08,607 -మాక్. -వదిలెయ్ ఇక. 57 00:03:09,191 --> 00:03:11,109 కానీ నీకు ఇప్పుడే ఉండకపోవచ్చుగా. 58 00:03:11,193 --> 00:03:14,029 క్యాన్సర్ అంత త్వరగా పెరగదని తెలుసుగా? 59 00:03:14,112 --> 00:03:16,406 -మనం ఏం చేయకుండా ఉండలేము. -ఉండగలం. 60 00:03:16,490 --> 00:03:18,200 -మనం ఇప్పుడే చేస్తున్నాం. -మాక్! 61 00:03:18,283 --> 00:03:21,036 చూడు, ఏం చేయకపోవటం కూడా తప్పే, 62 00:03:21,119 --> 00:03:24,373 అదే దారుణాలకి దారి తీస్తుంది. 63 00:03:25,123 --> 00:03:28,043 హా, అంటే, నన్ను 2019లో నా డాక్టర్ అన్న దగ్గరినుండి 64 00:03:28,168 --> 00:03:32,089 లాక్కు వచ్చేటప్పుడు ఆలోచించాల్సిందిగా. 65 00:03:32,172 --> 00:03:34,424 మాక్, న్యాయం కాదది. సరేనా? 66 00:03:34,508 --> 00:03:37,928 నేను ఆమెను చూసాను. ఆమె నీ అన్న ఇంటికి వచ్చింది. 67 00:03:39,680 --> 00:03:41,515 చూడు, నాకు తెలుసు. 68 00:03:47,896 --> 00:03:49,314 డైలాన్ ప్రకారం, 69 00:03:49,398 --> 00:03:52,150 తను బాగు చేసే అవకాశం కూడా లేదు. 70 00:03:53,276 --> 00:03:55,988 అది అలా జరగాల్సిందే, 71 00:03:57,406 --> 00:03:59,866 కానీ అది నమ్మటం చాలా కష్టం. 72 00:04:01,618 --> 00:04:03,537 అది నిజం అని కూడా అనిపించట్లేదు. 73 00:04:04,121 --> 00:04:06,873 కానీ అదే మొదటి దశేమో. 74 00:04:06,957 --> 00:04:09,710 నిజంలాగా అనిపించటం, 75 00:04:09,793 --> 00:04:12,462 అప్పుడే దానిని గంభీరంగా తీసుకుంటావు, మాక్. 76 00:04:14,089 --> 00:04:15,841 అయితే ఏం చెయ్యగలవు మరి? 77 00:04:19,177 --> 00:04:21,179 జూమ్ చెయ్యి, హనీ. వంద శాతం. 78 00:04:23,015 --> 00:04:25,308 ఇదిగో కానివ్వు. అలాగే నాకు ఇష్టం. 79 00:04:25,392 --> 00:04:26,393 సరే. 80 00:04:26,476 --> 00:04:27,561 10:45. 81 00:04:28,562 --> 00:04:29,563 బావుంది. 82 00:04:30,063 --> 00:04:31,523 అప్పుడే చూసేస్తున్నావా? 83 00:04:32,232 --> 00:04:34,568 ఏంటి? ఇది నా జీవితం కూడా, కదా? 84 00:04:34,651 --> 00:04:36,486 నీకు కుతూహలంగా ఉండదా? 85 00:04:36,570 --> 00:04:38,864 ఇది సఫల పోర్న్‌లాగా ఉంది. 86 00:04:39,448 --> 00:04:43,243 ఒకటి, ఛీ! ఇక రెండు, దాని అర్థం కూడా నాకు తెలియదు. 87 00:04:43,785 --> 00:04:45,162 మన గురించి గర్వంగా ఉంది. 88 00:04:45,996 --> 00:04:47,914 నువ్వు అందంగా సొగసుగా ఉన్నావు. 89 00:04:47,998 --> 00:04:49,833 ఆ అమ్మాయి సోదిది. 90 00:04:49,916 --> 00:04:52,753 -ఏమంటున్నావు? -ఇంకెంత సమయముంది? 91 00:04:52,878 --> 00:04:53,879 ఏడు ఏళ్లు. 92 00:04:55,130 --> 00:04:56,548 ఆ ఉపన్యాసం చాలా బావుంది. 93 00:04:56,631 --> 00:04:59,051 మనం వేలడిక్టోరియన్. ఎంఐటీకి వెళ్లబోతున్నాం. 94 00:04:59,134 --> 00:05:02,262 నా కలలు నిజమవ్వటం కళ్లారా చూస్తున్నాను. 95 00:05:02,387 --> 00:05:04,806 నాన్న కెమెరా పనితనం బాగా లేకున్నా సరే. 96 00:05:04,890 --> 00:05:06,058 ఆ వీడియోలో అమ్మాయి... 97 00:05:07,350 --> 00:05:10,353 వాస్తవ లోకంలోకి వచ్చి పడబోతుంది. 98 00:05:14,149 --> 00:05:15,609 ఈ రోజు పొద్దున్నే ఏమైంది? 99 00:05:18,612 --> 00:05:20,322 చూడు, తను చెప్పింది నిజం. 100 00:05:20,405 --> 00:05:24,326 నువ్వు ఇక్కడ అనుకున్నదానికన్నా ఎక్కువగా ఉండబోతున్నావు, అందుకే... 101 00:05:24,785 --> 00:05:28,288 మనం అలా కాఫీ షాపుకి వెళ్లి వద్దామా? 102 00:05:28,914 --> 00:05:30,749 కానీ ఇక్కడే కాఫీ మేకర్ ఉందిగా. 103 00:05:45,806 --> 00:05:47,766 నీకు ఏమన్నా తేవాలా? 104 00:05:49,351 --> 00:05:53,647 వాళ్ల దగ్గిర మంచి మఫ్లినులు ఇంకా బేగిల్స్ బావుంటాయి. 105 00:05:54,898 --> 00:05:56,149 పర్వాలేదు. 106 00:05:56,233 --> 00:05:59,361 కావాలంటే అక్కడ పాప్-టార్ట్స్ కూడా ఉన్నాయి. 107 00:06:05,450 --> 00:06:09,121 -చూడు, నిన్ను అదుపు చేయాలని కాదు. -అలాగే అనిపిస్తుంది ఇదంతా. 108 00:06:11,706 --> 00:06:14,501 ఇక్కడంతా, ఎందుకు, అంతా పాత సామానే ఉంది? 109 00:06:15,794 --> 00:06:18,130 "హద్దులు" మంచి మాటేమో. 110 00:06:18,255 --> 00:06:21,883 ఇది రెస్టారెంటు లోపల కాలేజీ మెస్‌లా ఉంది. 111 00:06:21,967 --> 00:06:26,179 మూడు పెద్ద నియమాలు. ఒకటి, నన్ను అడక్కుండా నా సామాను తీయవద్దు. 112 00:06:26,263 --> 00:06:29,224 రెండు, పడకగది, అటుపక్క చూడనేకూడదు. 113 00:06:29,349 --> 00:06:33,145 మూడు, తలుపుకి తువ్వాలు ఉంటే, తలుపు కొట్టాలని అర్ధం. 114 00:06:33,228 --> 00:06:35,772 ఎందుకు? నువ్వు నగ్నంగా ఉంటావనా? 115 00:06:37,691 --> 00:06:38,900 ఛీ. 116 00:06:39,734 --> 00:06:40,986 తలుపు కొట్టు అంతే. 117 00:06:41,444 --> 00:06:42,445 సరే, అమ్మా. 118 00:06:51,621 --> 00:06:53,165 నాకు తెలియదు, నాకు అనవసరం, రెండింటికీ తేడా లేదు. 119 00:06:53,248 --> 00:06:55,625 ఇది కొంచెం విచిత్రంగా ఉంది. 120 00:06:59,921 --> 00:07:03,925 అది విషయపరంగా సరైనది అంటే ఎలా అనిపిస్తుంది? 121 00:07:05,719 --> 00:07:09,973 మనస్సు పరంగా సరైన జవాబులు ఇచ్చేవారు ఎవరూ ఉండరు. 122 00:07:10,056 --> 00:07:12,559 కాఫీ మగ్గు నుండి అంత పెద్ద జీవన సూత్రాలు ఎక్కువే. 123 00:07:16,062 --> 00:07:19,274 -ఏంటి? -నువ్వు ఏమవ్వాలి అనుకోవటంలో 124 00:07:19,357 --> 00:07:24,487 అక్కడికి ఎలా చేరుకోవాలి అనుకోవటంలో, నీ ఇష్టాలను మరిచిపోయావు, 125 00:07:24,571 --> 00:07:26,990 నువ్వెంటో, నీకేం కావాలో తెలుసుకోలేదు. 126 00:07:27,115 --> 00:07:29,910 -ఆపుతావా ఇక? -నీ ఇష్టం వచ్చినట్టు కళ్లు తిప్పుకో. 127 00:07:29,993 --> 00:07:33,371 గుర్తుంచుకో, నేను నువ్వే, అందుకే జవాబు తెలుసు. 128 00:07:33,455 --> 00:07:36,249 సరే, తెలివైన శక్తివంతమైన, ఆజ్, ఇది విను? 129 00:07:36,333 --> 00:07:37,876 నాకేం కావాలో నాకు తెలుసు. 130 00:07:38,001 --> 00:07:40,045 స్టోనీ స్ట్రీమ్ వదిలి వెళ్లాలి. 131 00:07:40,128 --> 00:07:42,547 ఎంఐటీకి వెళ్లాలి, వెళ్లాము. 132 00:07:42,631 --> 00:07:46,927 ఇంకా చెప్పాలంటే, ఫెలోషిప్ లేదా రీసెర్చి గ్రాంట్ లాంటిది... 133 00:07:47,385 --> 00:07:50,764 -తెలియదు, విస్ఫోటకం-- -అవన్నీ కేరోల్ కలలు. 134 00:07:50,847 --> 00:07:52,766 అంటే అమ్మవా? అరే... 135 00:07:52,849 --> 00:07:54,976 చూడు, ప్రస్తుతానికి, నువ్వు 136 00:07:55,060 --> 00:07:58,396 ఈ విజయమంతా సంపూర్ణంగా భిన్నంగా చేస్తుందని అనుకుంటున్నావు. 137 00:07:58,813 --> 00:08:03,151 కానీ నేను ఇప్పుడే చెపుతున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చాక నీలాగే ఉంటావు. 138 00:08:03,401 --> 00:08:05,320 అంటే, నువ్వు నాలాగా అవుతావు. 139 00:08:05,403 --> 00:08:09,199 అమ్మ తెలివైనది. తను నన్ను స్వతంత్రంగా చూడాలనుకుంటుంది. 140 00:08:09,324 --> 00:08:12,410 దానర్థం నువ్వు భవిష్యత్ మీది ధ్యాసతో వర్తమానంలో 141 00:08:12,494 --> 00:08:14,746 బ్రతకటం మానేయటమైనా సరే? 142 00:08:15,580 --> 00:08:17,540 అదేనా నీకు కావాలసింది? 143 00:08:17,624 --> 00:08:20,460 ఇతరుల సంతోషం కోసం బతకటమా? 144 00:08:22,879 --> 00:08:25,382 అమ్మకు నువ్వంటే నచ్చలేదా ఏంటి? 145 00:08:26,466 --> 00:08:30,136 -అది నీ జుట్టా? ఏం చేసావు? -నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. 146 00:08:30,553 --> 00:08:33,098 నేను నీకు మంచి విషయం చెపుతున్నాను. 147 00:08:33,181 --> 00:08:34,808 అంటే నీకింకా సమయముంది. 148 00:08:35,392 --> 00:08:36,601 డాన్స్ చేయటానికి. 149 00:08:36,685 --> 00:08:39,479 ఆటలు ఆడటానికి, వెధవలను డేట్ చేయటానికి. 150 00:08:39,562 --> 00:08:41,523 -రస్ లాగానా? -రస్ లాంటివాడే. 151 00:08:41,648 --> 00:08:45,610 రస్ నేనూ పెళ్లి చేసుకొని పిల్లలూ, ఇల్లూ అన్నీ చేయము. 152 00:08:45,694 --> 00:08:48,154 అది ... సరదా అంతే. 153 00:08:49,155 --> 00:08:50,573 సరదా మంచి విషయం. 154 00:08:50,657 --> 00:08:53,535 అంటే ఇంకా ఎక్కువ. సరదాయే ముఖ్యం. 155 00:08:53,827 --> 00:08:56,204 అసలైన స్నేహితులు చాలా ముఖ్యం. 156 00:08:56,955 --> 00:08:59,749 అది స్కూలు చివరిలో చెప్పాల్సిన ఉపన్యాసం. 157 00:08:59,833 --> 00:09:00,959 నేను సరదాగా గడిపాను. 158 00:09:01,960 --> 00:09:03,044 స్నేహితులు ఉన్నారు. 159 00:09:05,338 --> 00:09:06,881 -ఏంటి? -వాళ్లు నీ సహోద్యోగులు. 160 00:09:06,965 --> 00:09:08,591 ఇదంతా ఎందుకు చెపుతున్నావు? 161 00:09:10,510 --> 00:09:12,512 నువ్వేదో చేసావు కదా? 162 00:09:12,887 --> 00:09:14,306 -ఏం జరిగింది? -నేను... 163 00:09:16,266 --> 00:09:17,934 నేను అది... 164 00:09:18,018 --> 00:09:21,104 నాకు లేని అవకాశం నీకుండాలని అనిపించింది. 165 00:09:22,772 --> 00:09:25,650 నిజాయితీగా చెప్పాలంటే, అసూయగా ఉంది. 166 00:09:25,734 --> 00:09:28,320 20లలోకి వచ్చాక నాకు అదంతా తెలిసింది. 167 00:09:28,403 --> 00:09:29,821 ఇప్పుడు నన్ను చూడు. 168 00:09:29,904 --> 00:09:32,198 హా, అమ్మ సంతోషపడుతుంది. 169 00:09:32,282 --> 00:09:36,453 చూడు, తియ్యగా చెప్పలేను, కానీ తను నువ్వనుకొనే వ్యక్తి కాదు. 170 00:09:36,536 --> 00:09:38,830 నీ సమస్యలకు అమ్మను నిందిస్తున్నావంతే. 171 00:09:38,913 --> 00:09:39,914 దత్తుకొచ్చావు. 172 00:09:47,422 --> 00:09:49,215 ఆపిక. అస్సలు నవ్వు రావట్లేదు. 173 00:09:51,718 --> 00:09:54,763 దాని గురించి బాధ పడాల్సిన అవసరమే లేదు. 174 00:09:54,846 --> 00:09:56,556 చివరికి, అదే మంచి విషయం. 175 00:09:56,681 --> 00:10:00,310 -మన సోఫోమోర్ ఏడు అది తెలిసింది. -లేదు, నువ్వు నాతో... 176 00:10:00,393 --> 00:10:04,814 కేరోల్ నీ గురించి నీకు నిజం చెప్పటానికి 19 ఏళ్లు ఆగింది. 177 00:10:07,400 --> 00:10:08,401 హే. 178 00:10:11,529 --> 00:10:12,781 నీకో బహుమతి ఇస్తున్నాను. 179 00:10:13,907 --> 00:10:16,326 నాతో ఆటలాడకు. 180 00:10:19,329 --> 00:10:23,875 అంటే, నీ మనస్సు లోతుల్లో నిజం అని నీకూ తెలుసు. 181 00:10:38,765 --> 00:10:40,308 ఇదే అంటావా కచ్చితంగా? 182 00:10:41,017 --> 00:10:43,103 అక్కడే మా బామ్మది ఉంది. అందుకే... 183 00:10:46,439 --> 00:10:47,440 ఏంటి? 184 00:10:48,066 --> 00:10:50,318 బట్స్ 185 00:10:50,652 --> 00:10:51,945 బావుంది! 186 00:10:52,946 --> 00:10:55,031 అంటే నువ్వు కచ్చితంగా నరకానికే. 187 00:10:55,865 --> 00:10:59,869 లేదు. యూదుల ప్రకారం అంతా ఒక్క చోటికే పోతారు. 188 00:10:59,953 --> 00:11:00,954 అయితే... 189 00:11:10,046 --> 00:11:11,047 తాత. 190 00:11:11,423 --> 00:11:12,507 బామ్మ. 191 00:11:13,258 --> 00:11:15,969 కజిన్ రోడా, అత్త సాలీ... 192 00:11:20,390 --> 00:11:21,391 అబ్బా. 193 00:11:21,933 --> 00:11:24,519 మెకంజీ కోయెల్ 1976 - 1992 194 00:11:25,228 --> 00:11:26,855 అదే నా సమాధి అనుకుంటాను. 195 00:11:31,526 --> 00:11:33,945 అక్కడ లోపల ఎలా ఉంటానంటావు? 196 00:11:37,740 --> 00:11:39,659 అంటే, ఎముకలు అంతేనా? 197 00:11:40,034 --> 00:11:43,538 అంటే, నీ శవపేటికని బట్టి ఉంటుంది. 198 00:11:43,621 --> 00:11:46,166 కానీ నీ కళ్లైతే కచ్చితంగా పోయుంటాయి. 199 00:11:46,249 --> 00:11:49,043 -దేవుడా. -హా. పురుగులు వాటినే ముందుగా తింటాయి. 200 00:11:51,546 --> 00:11:53,131 మరీ శాడిజం నీకు. 201 00:11:54,841 --> 00:11:58,595 మెత్తగా ఉంటావని అనుకుంటారు కానీ నీకు మరీ శాడిజం ఎక్కువ, కేజే. 202 00:12:02,265 --> 00:12:04,726 -నిన్ను డ్రస్సులో పూడ్చుంటారు. -ఆపిక. 203 00:12:04,809 --> 00:12:06,102 చెపుతున్నానంతే. 204 00:12:14,819 --> 00:12:16,571 పూర్తి తేదీ కూడా రాయలేదు. 205 00:12:18,406 --> 00:12:20,116 పుట్టినరోజూ లేదు? 206 00:12:20,200 --> 00:12:22,660 లేదు... చచ్చినరోజు? 207 00:12:24,704 --> 00:12:27,040 నాన్న కనీసం అది కూడా రాయించలేదా? 208 00:12:28,708 --> 00:12:30,710 అబ్బా, మరీ డబ్బులు లేనట్టున్నాయి. 209 00:12:34,130 --> 00:12:35,632 ఎవరో వస్తున్నారు. 210 00:12:37,592 --> 00:12:38,801 అరే, పద వెళదాం. 211 00:12:51,189 --> 00:12:52,273 తను నా సవతి తల్లి. 212 00:13:17,674 --> 00:13:19,217 తనెందుకు... 213 00:13:26,516 --> 00:13:28,184 మాక్, వెళదాం పద. 214 00:13:45,618 --> 00:13:48,538 -ఇది యదార్థ గాథ... -ఏడుగురు అపరిచితులది. 215 00:13:49,455 --> 00:13:51,583 ఇది చూడలేదంటే నమ్మలేకపోతున్నాను. 216 00:13:52,000 --> 00:13:54,752 మా అమ్మ నన్నూ, చెల్లిని ఎంటీవీ చూడనివ్వదు. 217 00:13:56,212 --> 00:13:59,257 అది... సెన్సార్‌షిప్. 218 00:14:00,717 --> 00:14:02,385 వీళ్ల వయస్సెంత? 219 00:14:02,802 --> 00:14:05,847 నా వయస్సంత. అంటే దాదాపు 18 అలా ఉంటాయి. 220 00:14:05,930 --> 00:14:07,473 మా అక్కకు 19 ఏళ్లు. 221 00:14:09,434 --> 00:14:11,603 ఆగు, తను ఎంటీవీ చూడకూడదా? 222 00:14:11,728 --> 00:14:13,855 తను త్వరలోనే మిలటరీలో చేరవచ్చు. 223 00:14:14,230 --> 00:14:15,231 తను... 224 00:14:16,065 --> 00:14:18,067 హెలికాప్టర్ పైలట్ శిక్షణకు. 225 00:14:20,987 --> 00:14:23,698 నేను పాప్-టార్ట్ తెచ్చుకుంటాను. కావాలా? 226 00:14:26,409 --> 00:14:29,787 "పాప్-టార్ట్ తినిపించండి" అని రాసుందా నా ముఖం మీద? 227 00:14:41,507 --> 00:14:43,676 హే, మళ్లీ చెప్పు. 228 00:14:45,011 --> 00:14:46,804 అసలు వీళ్లంతా ఎవరు? 229 00:14:48,514 --> 00:14:51,601 జెనిస్ టిఫ్ కజిన్. 230 00:14:53,394 --> 00:14:54,979 జెనిస్ ఎవరు మీలో? 231 00:14:56,064 --> 00:14:57,106 నిజంగా? 232 00:15:00,985 --> 00:15:03,529 హా. సరేలే. 233 00:15:04,697 --> 00:15:07,075 మీరంతా తన స్నేహితులంతేనా? 234 00:15:07,158 --> 00:15:10,078 హా, బోర్డింగ్ స్కూలులో. 235 00:15:10,953 --> 00:15:15,041 జెనిస్ కొద్ది రోజులు పెద్ద సిటీలో వాళ్ల కజిన్ జీవనశైలి చూపాలనుకుంది 236 00:15:15,124 --> 00:15:16,376 మా అందరికీ. 237 00:15:16,876 --> 00:15:17,877 అందుకే... 238 00:15:18,378 --> 00:15:19,837 పెద్ద సిటీనా? 239 00:15:22,090 --> 00:15:23,633 ఇది క్లీవ్‌లాండ్ కూడా కాదు. 240 00:15:24,550 --> 00:15:26,928 స్టోనీ స్ట్రీమ్‌కల్లా మంచి చోటు, 241 00:15:27,011 --> 00:15:29,389 అది ఒక వీధి అవతలే అనుకుంటాను-- 242 00:15:32,266 --> 00:15:33,309 క్రైస్ట్. 243 00:15:39,315 --> 00:15:40,441 ఏంటి సంగతి, బాబు? 244 00:15:40,525 --> 00:15:43,736 నీది 7బీనా? చూడు, మేము టీవీ ఇంత పెద్దగానే పెట్టుకుంటాం 245 00:15:43,820 --> 00:15:46,489 ఎందుకంటే నా గర్ల్‌ఫ్రెండ్‌కు చెవుడు ఉంది. 246 00:15:46,572 --> 00:15:48,950 లారీ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? 247 00:15:49,992 --> 00:15:53,329 టిఫ్ క్విల్కిన్ కోసం వచ్చాను. 248 00:15:53,413 --> 00:15:56,666 అంటే, వాళ్లిద్దరిలో ఎవరూ ఇక్కడ లేరు. 249 00:15:56,749 --> 00:15:59,919 ఉన్నా కానీ, వాళ్లకు నీతో పని లేదు. 250 00:16:00,002 --> 00:16:01,129 ఇద్దరూనా? 251 00:16:02,588 --> 00:16:04,424 నువ్వూ వారిలో ఒకామె కదా? 252 00:16:06,801 --> 00:16:08,177 నీకు ఇతను తెలుసా? 253 00:16:09,470 --> 00:16:11,180 నీకు ఒకటి చూపించాలి. 254 00:16:12,515 --> 00:16:13,516 దయచేసి. 255 00:16:21,691 --> 00:16:24,777 నేను ఐదు నిముషాలలో రాలేదంటే, బేస్‌బాల్ బ్యాట్ తీసుకు రా. 256 00:16:24,861 --> 00:16:26,696 నాకు బేస్‌బాల్ బ్యాట్ లేదు. 257 00:16:40,460 --> 00:16:42,670 అయితే, పెద్ద టిఫనీ వెంటనే వస్తుందా? 258 00:16:42,754 --> 00:16:45,381 వాళ్లు నన్ను కలిసాక, విచిత్రమైన సంఘటన జరిగింది. 259 00:16:45,465 --> 00:16:48,134 రెండు రోజుల క్రితం నీ చావు చూసా. అది నీకు తెలుసా? 260 00:16:50,511 --> 00:16:52,889 -ఏంటి? -ఓల్డ్ వాచ్ లేజర్‌కు బలి చేసింది. 261 00:16:52,972 --> 00:16:55,808 బూడిద కూడా మిగలకుండా కాల్చింది. 262 00:16:59,520 --> 00:17:02,690 ఏదో ఒకటిలే. భూమి గుండ్రంగా ఉంటుందిగా మరి. 263 00:17:02,774 --> 00:17:05,193 ఆగాగు. భవిష్యత్తులో జరిగే చాలా విచిత్రాలు 264 00:17:05,276 --> 00:17:08,112 తెలుసు నాకు, కానీ అవింకా జరగలేదు. 265 00:17:08,571 --> 00:17:10,072 అంటే నా ఉద్దేశ్యం... 266 00:17:12,700 --> 00:17:14,118 వాటిని మార్చే వీలుందా? 267 00:17:15,953 --> 00:17:18,331 ఉండచ్చు. లేకపోవచ్చు. 268 00:17:20,374 --> 00:17:22,335 మంచి పని చేయాలని అనుకుంటున్నాను. 269 00:17:24,420 --> 00:17:25,463 అది నేను... 270 00:17:28,257 --> 00:17:30,635 ఎస్‌సిఎఫ్ వాళ్లు నాకు చెప్పినదంతా... 271 00:17:31,135 --> 00:17:32,261 ఇది... 272 00:17:32,804 --> 00:17:34,180 ఇదే సరైన పని? 273 00:17:34,263 --> 00:17:36,933 నేనెలా చేయగలను... ఏదో కారణం ఉండే ఉంటుంది. 274 00:17:37,016 --> 00:17:39,393 అంటే... దేవుడా! 275 00:17:39,936 --> 00:17:40,978 పర్వాలేదు. 276 00:17:41,062 --> 00:17:44,690 -అది... -అలా కాలిపోయానా? జీసెస్! 277 00:17:44,774 --> 00:17:46,359 ఓరి దేవుడా! 278 00:17:48,778 --> 00:17:50,071 మన్నించు. 279 00:17:50,404 --> 00:17:53,574 సరేనా? ఇదంతా... అందరికీ చాలా కష్టంగా ఉంది 280 00:17:54,283 --> 00:17:57,370 నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు. 281 00:17:58,871 --> 00:17:59,914 ఆగు, నేను చనిపోలేదా? 282 00:17:59,997 --> 00:18:04,252 కాదు, అది... నేను అలా అనలేదు. మరీ కఠినంగా అనాలని కాదు. 283 00:18:05,753 --> 00:18:07,338 -అయితే నేను చనిపోయాను. -అవును. 284 00:18:18,391 --> 00:18:19,392 హే... 285 00:18:20,768 --> 00:18:21,894 అది నా బైకా? 286 00:18:22,395 --> 00:18:23,437 అవునా? 287 00:18:29,986 --> 00:18:32,989 అది పడిపోయింది, ఎలా చెప్పాలో తెలియట్లేదు, 288 00:18:33,072 --> 00:18:38,411 ఏదో ట్రాష్ గొట్టం నుండి పడ్డట్టుగా, తెలుసుగా అంతా విరిగిపోయి. 289 00:18:39,370 --> 00:18:41,163 హెక్, నాల్డో వాడిన లాంటివి, 290 00:18:41,247 --> 00:18:44,959 కానీ చిన్నవి, అంటే విరిగినవి సరైనవి కానివి 291 00:18:45,459 --> 00:18:47,044 ఫోల్డింగా? 292 00:18:47,128 --> 00:18:48,838 అదింకా పొలంలో ఉందా? 293 00:18:49,463 --> 00:18:50,673 నా పొలం తెలుసా నీకు? 294 00:18:50,756 --> 00:18:51,841 అక్కడకు వచ్చాను. 295 00:18:52,633 --> 00:18:53,676 మూడు రోజుల క్రితం. 296 00:18:55,469 --> 00:18:57,555 హా. అంటే, అది పొలంలో అలానే ఉంది. 297 00:18:57,638 --> 00:18:58,681 నన్ను తీసుకెళ్లు. 298 00:18:59,265 --> 00:19:01,809 -నేను చూడాలి. -పర్వాలేదంటావా? 299 00:19:01,893 --> 00:19:05,605 నువ్వు నా గురించి చెప్పాక నా మీద నాకే నమ్మకం పోయింది. 300 00:19:07,356 --> 00:19:08,357 ఏం చేస్తావు మరి? 301 00:19:09,275 --> 00:19:10,318 ఇంకోసారి చంపుతావా? 302 00:19:17,158 --> 00:19:21,037 ఇది సరిగ్గా ఉంది. ఓహ్, నా, బంగారం. 303 00:19:21,495 --> 00:19:22,955 చాలా అందంగా ఉన్నావు. 304 00:19:24,749 --> 00:19:26,918 తెలియట్లేదు, అమ్మా. మరీ గాడీగా ఉందా? 305 00:19:35,134 --> 00:19:36,177 హల్లో? 306 00:19:44,101 --> 00:19:46,479 ట్రాన్స్‌ఫర్ సురక్షితం. ఐడెంటిటీ కోడ్. 307 00:19:48,564 --> 00:19:51,567 వెరిఫై. నీలం. రెండవ మార్క్. 308 00:19:51,651 --> 00:19:54,445 నీలం-ఎరుపు. ఎరుపు. నీలం. వెరిఫై. 309 00:19:58,741 --> 00:19:59,909 ఎందుకు కాల్ చేసావు? 310 00:19:59,992 --> 00:20:02,495 నేను అత్యవసర ఎనిమిదో స్థాయి కాంటాక్ట్‌ని. 311 00:20:06,791 --> 00:20:11,671 వివరించు. రంగు, అందాజా పరిమాణం, ఆకారం. 312 00:20:12,922 --> 00:20:14,173 కాఫీ కావాలా? 313 00:20:17,093 --> 00:20:20,262 వేరే కాలం నుండి చెత్తను తెచ్చిందా? 314 00:20:20,346 --> 00:20:21,430 సరే. 315 00:20:22,765 --> 00:20:24,558 ఆగు, నీతో ట్రావెలర్ ఉందా? 316 00:20:24,642 --> 00:20:25,768 ట్రావెలర్స్? 317 00:20:27,311 --> 00:20:28,688 జీసెస్! సీరియస్‌గానా. 318 00:20:29,188 --> 00:20:30,189 పిల్లలా? 319 00:20:35,736 --> 00:20:37,154 నీ లోకేషన్ ఏంటి? 320 00:20:42,535 --> 00:20:45,162 తనెందుకు నాకోసం పూలు తెచ్చింది? 321 00:20:46,038 --> 00:20:47,581 అందరిలోకి తను? 322 00:20:49,125 --> 00:20:50,584 నాకు తెలిసిన ఆలిస్, 323 00:20:50,668 --> 00:20:54,463 నేను బడి నుండి వచ్చేలోపు సోఫా మీద పడిపోయి ఉండేది. 324 00:20:54,547 --> 00:20:58,426 మా నాన్నతో గొడవ పడని సమయమంతా, ఏటెటో వెళ్లిపోయేది, 325 00:20:58,509 --> 00:21:00,845 అసలేం చెప్పకుండా రోజుల తరబడి. 326 00:21:03,347 --> 00:21:06,142 నన్నూ డిలన్‌ను అసలు పట్టించుకొనేది కాదు, 327 00:21:06,225 --> 00:21:09,353 తన సిగరెట్లు మేము కాజేస్తే తప్ప. 328 00:21:09,437 --> 00:21:12,565 ఇప్పుడేమో నా పుట్టినరోజు గుర్తుంచుకుంది తనొక్కతే? 329 00:21:13,232 --> 00:21:14,358 నీ పుట్టినరోజా ఈరోజు? 330 00:21:15,151 --> 00:21:17,403 అవును, జులై 5. 331 00:21:18,529 --> 00:21:19,822 నాది కర్కాటక రాశి. 332 00:21:20,322 --> 00:21:21,532 అదెంత బావుందో కదా? 333 00:21:24,744 --> 00:21:27,538 అంటే, తను మారి ఉంటుంది? 334 00:21:28,956 --> 00:21:30,166 మీ అన్న కూడా మారాడుగా? 335 00:21:31,500 --> 00:21:32,501 అవును. 336 00:21:32,752 --> 00:21:35,254 లేదు, హా, దీని గురించి చెప్పాడు. 337 00:21:35,337 --> 00:21:39,175 నాకు బాగా లేనప్పుడు తను నాతోనే ఉందని చెప్పాడు. 338 00:21:39,925 --> 00:21:42,094 కానీ, బాబు... 339 00:21:42,178 --> 00:21:43,262 పూలు. 340 00:21:45,264 --> 00:21:46,265 అంటే... 341 00:21:47,600 --> 00:21:49,477 నన్ను ఆ పార్టీలో చూసుకున్నప్పుడు, 342 00:21:49,560 --> 00:21:54,523 నాకు అస్సలు నచ్చలేదు, అంటే నేను ఊహించింది కూడా అది కాదనుకో. 343 00:21:54,607 --> 00:21:59,153 కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు చూసినట్టుగా నన్ను నేను చూసుకోలేదు. 344 00:21:59,737 --> 00:22:01,781 అందుకే ఇదంతా-- 345 00:22:01,864 --> 00:22:04,116 -అబ్బా! -ఓయ్! చూసుకో! 346 00:22:04,950 --> 00:22:05,951 మాక్. 347 00:22:09,789 --> 00:22:10,790 పరిగెత్తు. 348 00:23:15,771 --> 00:23:17,481 మిగతావారి దగ్గరికి పద. 349 00:23:29,243 --> 00:23:32,121 నీ మతి పోగొట్టే విషయం చెప్పనా? 350 00:23:32,204 --> 00:23:33,205 ఇది చూడు. 351 00:23:35,291 --> 00:23:39,003 నీ లోకం మార్చటంలోనే వచ్చే ఏడేళ్లు గడుపుదాం. 352 00:23:48,220 --> 00:23:50,097 ఇది విట్నీ హూస్టన్. 353 00:23:52,183 --> 00:23:53,767 నమ్ముతావా? 354 00:23:54,393 --> 00:23:55,686 తనింకా బాగా పాడుతుంది! 355 00:24:01,567 --> 00:24:03,485 -నీకు పిచ్చా? -ఏంటి? 356 00:24:05,112 --> 00:24:06,989 -నీకు పిచ్చా? -ఏంటి? 357 00:24:09,033 --> 00:24:12,036 ఇప్పుడు నాకు విట్నీ హుస్టన్ ఎక్కుతుందా అసలు? 358 00:24:12,119 --> 00:24:15,164 అంటే, నాకు ఐస్‌క్రీం కొనిచ్చి, నేను దత్తు అని చెప్పటం, 359 00:24:15,247 --> 00:24:18,042 ఇక ఇంటికి వచ్చాక పాటలు వినటమా? 360 00:24:18,125 --> 00:24:19,752 అదే కదా విషయం. 361 00:24:19,835 --> 00:24:21,378 ఇది చెప్పు, నువ్వు ఊహించావా 362 00:24:21,462 --> 00:24:24,965 "సేవింగ్ ఆల్ మై లవ్ ఫర్ యూ" పాడింది తనే అని. 363 00:24:26,300 --> 00:24:29,511 చూడు, ఇది కఠినమని తెలుసు, 364 00:24:30,596 --> 00:24:32,848 కానీ కాలం గడిచే కొద్దీ సులభమౌతుంది. 365 00:24:32,932 --> 00:24:35,351 నువ్వు నాకు చెప్పటం నచ్చలేదు. 366 00:24:35,434 --> 00:24:38,187 హే, నిజంగా అర్థం చేసుకోగలను. 367 00:24:39,396 --> 00:24:42,775 ఈ బాధను దాటే మార్గం మనిద్దరికీ అసలు లేదు, 368 00:24:42,858 --> 00:24:46,278 కానీ నువ్వు నాకన్నా సులభంగా దీనిని దాటగలవు. 369 00:24:47,696 --> 00:24:51,200 వీలైతే కనుక, అదే నీకిద్దామని అనుకున్నాను. 370 00:24:55,496 --> 00:25:00,084 మనం "దాటాల్సింది" నిజంగా ఇది. 371 00:25:00,793 --> 00:25:01,752 ఈ పిచ్చి జుట్టు, 372 00:25:01,835 --> 00:25:04,380 రంగు రంగుల కంప్యూటర్ సంగీతం, పార్టీ అంతా. 373 00:25:04,463 --> 00:25:06,715 నువ్వు ఇలా ఉండాలనుకున్నావు, అమ్మ కాదు. 374 00:25:07,633 --> 00:25:09,385 వార్త ఏంటంటే, ఇది నిలవదు. 375 00:25:09,468 --> 00:25:10,761 ఇదో దశ అంతే. 376 00:25:10,844 --> 00:25:12,638 అదే నీకు చెప్పాలి. 377 00:25:14,682 --> 00:25:16,141 సరే, 12 ఏళ్ల నా రూపమా. 378 00:25:17,268 --> 00:25:19,478 12 ఏళ్ల దానిని మాత్రమే కాదు, థాంక్యూ. 379 00:25:19,687 --> 00:25:23,107 నేను భవిష్యత్తుకు వెళ్లాను. భవిష్యత్తులో మనం ఇలా లేము. 380 00:25:24,233 --> 00:25:25,276 నన్ను చూసావా? 381 00:25:25,818 --> 00:25:26,860 2019 లోనా? 382 00:25:27,278 --> 00:25:29,947 లేదు, కానీ పరిశోధించాను. 383 00:25:30,656 --> 00:25:33,200 -మనకో ఇన్‌స్టిట్యూట్ ఉంది. -ఇన్‌స్టిట్యూటా? 384 00:25:34,201 --> 00:25:36,912 -ఎలాంటి ఇన్‌స్టిట్యూట్? -నాకు సరిగ్గా తెలియదు. 385 00:25:37,037 --> 00:25:39,748 ఎక్కువ తెలుసుకొనేంత సేపు అక్కడ లేము, 386 00:25:39,832 --> 00:25:42,084 కానీ మనం స్థిరపడ్డాం. 387 00:25:44,503 --> 00:25:45,629 స్థిరపడ్డామా. 388 00:25:46,130 --> 00:25:49,800 రంగు-రంగుల-కంప్యూటర్ సంగీతం-పొద్దున్న-పది-నలభై-ఐదు 389 00:25:49,883 --> 00:25:51,552 వరకు పడుకోవటం కాదు. 390 00:25:51,635 --> 00:25:52,928 కక్ష వెళ్లగక్కుతున్నావు. 391 00:25:53,012 --> 00:25:55,139 అలాగే చేస్తావు. నేను కూడా అంతే. 392 00:25:55,222 --> 00:25:57,808 -కావాలనుకున్నది చెయ్యి. -ఓరి దేవుడా! 393 00:25:57,891 --> 00:26:01,854 ఇంకో విషయం, ఎంఐటీ వేరేవారి కల కాదు. 394 00:26:01,937 --> 00:26:04,398 మనది. నీది ఇంకా నాది. 395 00:26:04,648 --> 00:26:07,985 నేను దాని గురించి ఆలోచించాను, నువ్వేం చెప్పినా సరే. 396 00:26:08,068 --> 00:26:09,737 నాకు కావలిసింది అదే. 397 00:26:09,820 --> 00:26:11,238 ఎవ్వరూ చెప్పలేదు పొమ్మని. 398 00:26:11,322 --> 00:26:13,324 అమ్మే కాదు. ఎవ్వరూ కూడా. 399 00:26:13,407 --> 00:26:16,368 నీకు గుర్తు లేదేమో కానీ, నాకు గుర్తుంది. అది నా కల! 400 00:26:17,411 --> 00:26:19,538 ఇప్పుడు నీకు అలానే అనిపిస్తుంది. 401 00:26:19,663 --> 00:26:23,334 కానీ నీకు ఇంకా ఎంఐటీ ఎలా ఉంటుందో తెలియదు. 402 00:26:23,417 --> 00:26:26,211 అయితే ఏంటో చెప్పు? నాకు అర్థం కానిది ఏంటట? 403 00:26:27,004 --> 00:26:29,548 పెద్దయ్యాక అన్నీ మారిపోతాయి. 404 00:26:30,507 --> 00:26:31,884 లేదు. నా ఆలోచన చెప్పనా? 405 00:26:31,967 --> 00:26:35,387 నువ్వు పిచ్చి తిరుగుళ్లు ఆపి తిరిగి ఎంఐటీకి వెళ్లాలని. 406 00:26:35,471 --> 00:26:36,805 అదిగో ఇంకో కేరోల్. 407 00:26:37,806 --> 00:26:41,894 రీ-ఎన్‌రోల్. నువ్వు మళ్లీ ఫాల్ సెమిస్టర్‌లో చేరవచ్చు. 408 00:26:41,977 --> 00:26:44,271 -అది జరగదు. -ఎందుకని? 409 00:26:44,897 --> 00:26:47,441 ఎక్స్‌పెల్ చేసారు కనుక నేను ఎంఐటీకి వెళ్లలేను. 410 00:26:47,524 --> 00:26:48,609 సరేనా? 411 00:26:50,611 --> 00:26:51,612 నాకు తెలుసు. 412 00:26:53,614 --> 00:26:54,615 నాకు తెలుసు. 413 00:26:55,324 --> 00:26:58,494 కాఫీ షాపులో నువ్వు చెప్పిన సోదంతా, 414 00:26:59,328 --> 00:27:01,914 తప్పు చేసావు కనుక అన్ని సాకులు చెపుతున్నావు. 415 00:27:02,456 --> 00:27:05,918 నా రోల్ మోడల్, నా మద్ధతు, 416 00:27:06,001 --> 00:27:08,754 సరైన విషయం, నిజాయితీల గురించి పాఠాలు చెప్పినామె 417 00:27:08,837 --> 00:27:11,632 అందరికన్నా పెద్ద అబద్ధాలకోరు. అందుకే కాదు. 418 00:27:11,715 --> 00:27:13,717 అది నా ఏకాగ్రతకు మంచిది కాదు. 419 00:27:13,801 --> 00:27:15,094 అమ్మను దోషిని చేయకు! 420 00:27:15,177 --> 00:27:16,011 నాకు 12 కావచ్చు, 421 00:27:16,095 --> 00:27:19,681 దత్తు అని నిన్ను స్కూలు నుండి పంపరని మాత్రం తెలుసు. 422 00:27:19,765 --> 00:27:21,683 నువ్వే అన్నావుగా, నీకు 12 అని. 423 00:27:21,767 --> 00:27:23,519 సోది చెప్పకు, షెర్లాక్! 424 00:27:24,311 --> 00:27:26,814 కానీ నేను నా తప్పులకి బాధ్యత తీసుకుంటాను. 425 00:27:50,337 --> 00:27:51,380 నిజం చెపుతున్నాను. 426 00:27:52,423 --> 00:27:54,842 ఈ ఆల్బమ్‌లో ఇదొక్కటే మంచి పాట. 427 00:28:00,013 --> 00:28:01,014 ఏంటి సంగతి? 428 00:28:02,015 --> 00:28:03,058 ఎరిన్ ఎక్కడ? 429 00:28:03,600 --> 00:28:04,643 ఎవరు? 430 00:28:06,562 --> 00:28:08,147 నా ఫ్రెండ్? 431 00:28:08,939 --> 00:28:10,607 చైనీస్, వెళ్లేటప్పుడు ఇక్కడే? 432 00:28:13,318 --> 00:28:14,862 -రస్. -ఏంటి? 433 00:28:14,945 --> 00:28:16,488 ఎరిన్ ఎక్కడ? 434 00:28:17,281 --> 00:28:18,657 తను వెళ్లిపోయింది. 435 00:28:19,408 --> 00:28:20,451 ఏంటి? 436 00:28:21,034 --> 00:28:23,162 తనకు తెలిసినవాడితో వెళ్లిపోయింది. 437 00:28:23,245 --> 00:28:24,288 లారీ? 438 00:28:25,706 --> 00:28:27,082 అబ్బా, రస్! 439 00:28:42,055 --> 00:28:44,308 పర్వాలేదు. తను మంచివారిలో ఒకత్తి. 440 00:28:45,767 --> 00:28:46,852 ఇక్కడే ఉంది. 441 00:28:48,562 --> 00:28:50,856 మొత్తానికి నిన్ను కలవటం బావుంది. 442 00:28:50,939 --> 00:28:52,524 అదింకా ఇక్కడే ఉందనుకుందాం. 443 00:28:53,150 --> 00:28:55,569 ఫోల్డింగ్స్ ఎక్కువసేపు ఉండవు. 444 00:28:57,154 --> 00:28:58,322 మిగతావాళ్లు ఎక్కడ? 445 00:28:58,405 --> 00:29:00,157 నాకు తెలిస్తేగా. 446 00:29:13,545 --> 00:29:16,006 నాకు కాల్ చేసి మంచి పని చేసావు. 447 00:29:16,131 --> 00:29:17,674 నేను ప్రోటోకాల్ ఫాలో అయ్యాను. 448 00:29:18,800 --> 00:29:20,636 ఇదంతా ఇంతకుముందు లేదిక్కడ. 449 00:29:23,055 --> 00:29:24,723 ఇది ఫోల్డింగ్‌లాగా లేదు. 450 00:29:24,806 --> 00:29:27,392 ఒప్పుకుంటాను. నేను చూసినవాటిలా అసలు లేనేలేదు. 451 00:29:27,518 --> 00:29:30,771 హెక్ ఇంకా నాల్డో వచ్చినదానిలాగా కూడా లేదు. 452 00:29:30,854 --> 00:29:31,855 డుకాకిస్ బెంట్‌స్టెన్ 453 00:29:37,402 --> 00:29:39,780 లాసిక్ పోలిష్ డిల్ స్పియర్స్ 454 00:29:46,703 --> 00:29:51,833 హార్షీస్ మిల్క్ చాకోలెట్ 455 00:29:54,419 --> 00:29:57,673 ఇది రెండవ తరగతి టైమ్ రిప్. 456 00:29:59,424 --> 00:30:02,511 -రిప్ గుండా పయనించవచ్చా? -చేయలేము. 457 00:30:02,636 --> 00:30:05,138 కంగారుపడకు. ఇవి వాటంతటవే సరి చేసుకొని 458 00:30:05,222 --> 00:30:07,057 త్వరగా మాయమైపోతాయి. 459 00:30:07,140 --> 00:30:09,643 అయితే ఇదింకా ఇక్కడే ఎందుకుంది? 460 00:30:09,726 --> 00:30:11,019 నాకు తెలియదు. 461 00:30:11,103 --> 00:30:15,190 కానీ ఇది త్వరగా పోయి ఇంకేమీ పడకూడదని ఆశిద్దాం. 462 00:30:15,941 --> 00:30:17,651 ఇంకేం రాగలదు దీనిలోంచి? 463 00:30:19,278 --> 00:30:20,696 మంచివైతే రావు. 464 00:30:31,248 --> 00:30:32,332 వద్దు నాకు. 465 00:30:37,421 --> 00:30:40,882 మంచి తిండి తింటే మంచిదేమో. 466 00:30:42,384 --> 00:30:46,305 సిగరెట్లు మానేసి, వ్యాయామం చెయ్యి. 467 00:30:48,724 --> 00:30:52,603 -ఏంటి? -నేను సైకిలు తొక్కుతాను పని కోసం. 468 00:31:01,028 --> 00:31:03,280 ఆలిస్‌లో నాకు నచ్చిందేంటో తెలుసా? 469 00:31:04,698 --> 00:31:06,533 ఆశ్చర్యమేంటో తెలుసా? 470 00:31:08,702 --> 00:31:10,621 తను నేను నిజంగా బ్రతకాలనుకుంది. 471 00:31:12,706 --> 00:31:14,124 అందులో ఆశ్చర్యమేముంది? 472 00:31:17,085 --> 00:31:18,378 నాకు తెలియదు, అది... 473 00:31:20,339 --> 00:31:22,591 నువ్వన్నట్టుగా... 474 00:31:23,634 --> 00:31:26,011 చాలామంది 475 00:31:26,094 --> 00:31:29,097 నేను పనికిరానిదానిని అనుకొని ఉండవచ్చు. 476 00:31:31,642 --> 00:31:33,644 నువ్వు పనికిరానిదానివే. 477 00:31:36,647 --> 00:31:38,315 నువ్వు బతకాలి. 478 00:31:41,485 --> 00:31:43,070 హ్యాపీ బర్త్‌డే. 479 00:32:06,009 --> 00:32:07,260 ఇక్కడున్నారు! 480 00:32:07,344 --> 00:32:09,930 మీకోసం చూస్తున్నాం. మనం వెళ్లాలి! 481 00:32:10,847 --> 00:32:11,932 ఎరిన్ ప్రమాదంలో ఉంది. 482 00:32:14,643 --> 00:32:15,811 పదండి. 483 00:32:29,366 --> 00:32:30,909 అది ఎరిన్ సైకిలు కదా? 484 00:32:50,887 --> 00:32:51,888 హే! 485 00:32:52,597 --> 00:32:54,975 -చెత్త వెధవ! -తను అక్కడే ఉంది. 486 00:32:55,058 --> 00:32:56,393 ఎరిన్ ఎక్కడ? 487 00:32:56,810 --> 00:32:58,395 గయ్స్. పర్వాలేదు. 488 00:32:58,478 --> 00:32:59,479 పర్వాలేదు. 489 00:33:00,147 --> 00:33:01,648 అంతా సరిగ్గానే ఉందంటావా? 490 00:33:03,942 --> 00:33:05,318 బాబు. ఇది మరీ విచిత్రం. 491 00:33:06,069 --> 00:33:07,738 ఈ మనిషి కాలిపోవటం చూసాము. 492 00:33:09,239 --> 00:33:12,325 -మీరు ఇది తప్పకుండా చూడాలి. -హే, నువ్వు మాకు తెలుసు. 493 00:33:12,409 --> 00:33:14,786 ఆ ఎర్ర పికప్ ట్రక్ అమ్మాయేగా. 494 00:33:14,870 --> 00:33:18,623 -సరే, ఏం జరుగుతుందిక్కడ? -తను ఎస్‌టీఎఫ్ అండర్‌గ్రౌండ్, లారీ లాగా. 495 00:33:18,707 --> 00:33:20,041 వదిలెయ్యి. నేను రాను. 496 00:33:20,125 --> 00:33:24,129 -మళ్లీ ఆ సోదిని నమ్మము. -ఆగు. మీరిది చూడాలి. 497 00:33:25,630 --> 00:33:26,757 ఇప్పుడే. 498 00:33:46,943 --> 00:33:49,571 -నా టీఆర్‌సీ-218. -బాబోయ్! 499 00:33:50,280 --> 00:33:52,824 చానెల్ 14 లేదా 30 స్ఫటికాలదేనా అది? 500 00:33:52,908 --> 00:33:54,701 -ముప్పై. -అబ్బా. 501 00:33:55,786 --> 00:33:56,828 కరెంట్ తక్కువ. 502 00:33:56,912 --> 00:33:58,038 అది మా నాన్నది. 503 00:34:04,753 --> 00:34:07,047 కేజే బ్రాండ్‌మాన్ 504 00:34:07,839 --> 00:34:10,091 అయితే ఇవన్నీ 1988వా? 505 00:34:10,509 --> 00:34:15,138 ఇవి అమ్మాయిల ట్రిప్ 1988 నుండి 2019 వరకుల చెత్త. 506 00:34:15,889 --> 00:34:17,641 కానీ ఇది ఫోల్డింగ్ కాదు. 507 00:34:19,100 --> 00:34:22,938 దీని గుండా కాల పయనం చేయలేమంటావా? 508 00:34:23,021 --> 00:34:25,524 దానిని తాకటం కూడా మంచిది కాదు. 509 00:34:26,775 --> 00:34:27,984 తెలుసుకుందాం. 510 00:34:33,323 --> 00:34:34,658 అది మంచిదేనంటావా... 511 00:34:40,580 --> 00:34:41,581 సరే. 512 00:34:41,665 --> 00:34:43,375 అది తమాషాగా ఉంది. 513 00:34:44,209 --> 00:34:47,629 లారీ! ఇక్కడేదో ఉంది. 514 00:34:51,800 --> 00:34:53,301 లారీ! 515 00:34:53,385 --> 00:34:54,886 ఆమెకు ఏమయ్యింది? 516 00:34:55,428 --> 00:34:57,514 అది పిల్లుల గోల! 517 00:34:57,597 --> 00:34:58,807 ఇది చూడు! 518 00:34:58,890 --> 00:35:01,309 అరే, ఇంటిలోకి అడవి పిల్లి వచ్చేసిందా? 519 00:35:16,533 --> 00:35:17,701 అది పిల్లి కాదు. 520 00:35:23,832 --> 00:35:25,792 అది ఎక్స్‌కే-11 రెకాన్ ప్రోబ్. 521 00:35:25,876 --> 00:35:26,877 సోదేం కాదు. 522 00:35:26,960 --> 00:35:28,211 రెకాన్? 523 00:35:28,587 --> 00:35:30,922 అయితే అది మనల్ని చూడగలదా? 524 00:35:31,006 --> 00:35:32,340 చూడగలదు. 525 00:35:35,051 --> 00:35:37,220 -అబ్బా, నేను చూడలేకపోయాను. -వద్దు! 526 00:35:37,304 --> 00:35:41,600 ఈ ప్రోబ్ ఇప్పుడు అన్ని కాలాల పెద్ద తలకాయలకు సిగ్నల్ పంపుతుంది. 527 00:35:41,683 --> 00:35:43,894 -లైవ్, ప్రైమ్ టైమ్. -అదే నాకు అనిపించిది. 528 00:35:43,977 --> 00:35:45,061 పెద్ద తలకాయలా? 529 00:35:45,145 --> 00:35:46,897 -ఊహించండి. -ఓల్డ్ వాచ్. 530 00:35:46,980 --> 00:35:49,065 -ఓల్డ్ వాచ్. -బింగో. 531 00:35:51,192 --> 00:35:52,986 దాని మీద ఒక కన్నేసి ఉంచు, సరేనా? 532 00:36:07,751 --> 00:36:10,003 అయితే, ఓల్డ్ వాచ్‌కు ఇక్కడున్నారని తెలుసా? 533 00:36:12,213 --> 00:36:13,590 ఇదేంటి? 534 00:36:15,425 --> 00:36:18,136 ఇది మంచి ఐడియానే అంటావా, ఎందుకంటే... 535 00:36:19,095 --> 00:36:20,513 ఆ... సరే... 536 00:36:23,600 --> 00:36:25,936 మీరంతా వరండాలోకి పోండి. 537 00:36:26,019 --> 00:36:27,520 ఇది ప్రోటోకాలా? 538 00:36:27,604 --> 00:36:29,481 గడియారం తిప్పండి, బాబులు. 539 00:36:29,564 --> 00:36:31,316 -అంటే... -నా అంచనా? 540 00:36:31,399 --> 00:36:34,778 గంటలంతే, ఓల్డ్ వాచ్ సైన్యం కట్ట కట్టుకొని 541 00:36:34,861 --> 00:36:37,614 మన మీద విరుచుకుపడటానికి. 542 00:36:37,697 --> 00:36:38,949 అప్పుడేమవుతుంది? 543 00:36:39,032 --> 00:36:42,953 టైమ్ ట్రావెల్ బ్యాన్‌ను ధిక్కరించినందుకు, వీళ్లను చంపేస్తారు. 544 00:36:43,036 --> 00:36:44,579 -సరే. -ఏంటి? 545 00:36:44,663 --> 00:36:47,082 సరే. అది మరీ దారుణం. వాళ్లు పిల్లలు. 546 00:36:47,165 --> 00:36:51,127 పరిస్థితిని వివరించే అవసరం పడుతుందనుకోను? 547 00:36:51,211 --> 00:36:53,338 ఓల్డ్ వాచ్ మాట్లాడరు. సరేనా? 548 00:36:53,463 --> 00:36:56,549 వాళ్లు కెథడ్రల్‌ను దింపి అంతా చుట్టుముట్టి, 549 00:36:56,675 --> 00:37:01,471 బయట వారందరినీ చంపేస్తారు... ఈ ఊరివారు కాని వారందరినీ. 550 00:37:01,554 --> 00:37:04,766 అన్నింటికీ ఆ సోది పేర్లెందుకు? 551 00:37:04,849 --> 00:37:06,017 కెథడ్రల్ ఏంటి? 552 00:37:06,142 --> 00:37:09,354 కెథడ్రల్ వాచ్ కమాండ్ సెంటర్ పేరు. 553 00:37:09,437 --> 00:37:12,565 టైమ్‌లైన్‌నంతా గమనించే హెచ్‌క్యూ మొబైల్ అది. 554 00:37:12,649 --> 00:37:15,026 -అలా అంటే కనుక... -మనం ఏం చేయగలం? 555 00:37:16,111 --> 00:37:17,487 మనం చేయగలిగిందల్లా. 556 00:37:19,906 --> 00:37:20,949 పారిపోవటమే. 557 00:39:07,180 --> 00:39:09,182 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 558 00:39:09,265 --> 00:39:11,267 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల