1 00:00:11,138 --> 00:00:15,809 10-34, ఓవర్. అది 10-34, ఓవర్. 2 00:00:17,102 --> 00:00:19,188 అరే. అబ్బా. 3 00:00:20,022 --> 00:00:21,732 ఎవరితో మాట్లాడుతున్నావు? 4 00:00:22,733 --> 00:00:24,401 మనం వెళ్లటానికి సిద్ధం. 5 00:00:28,030 --> 00:00:29,031 రండి. 6 00:00:29,239 --> 00:00:32,117 పాప, మనకు సమయం లేదు. ఎవరికి కాల్ చేస్తున్నావు? 7 00:00:32,284 --> 00:00:35,496 నా ఎస్‌టీఎఫ్ కాంటాక్ట్‌కు ఆపద సంకేతం పంపుతున్నాను. 8 00:00:35,579 --> 00:00:37,247 వాకీలో చేయగలవా అది? 9 00:00:37,998 --> 00:00:42,252 అవును, ఎస్‌టీఎఫ్ కాలాల మధ్య సంవాదానికి జంట వాకీ సెట్లు వాడుతుంది. 10 00:00:42,336 --> 00:00:43,337 ఊరుకో ఇక. 11 00:00:43,420 --> 00:00:45,422 ఓల్డ్ వాచ్ ఎనలాగ్ సంకేతాలను 12 00:00:45,506 --> 00:00:48,050 ట్రాక్ చేయలేదు, కనుక ఈ పాతవాటిలో వినలేవు. 13 00:00:48,133 --> 00:00:51,011 నేను ఈ సెట్‌లోని ఇంకో వాకీతో మాత్రమే సంవాదించగలను. 14 00:00:51,094 --> 00:00:53,931 డురియన్ దగ్గర ఇంకోటి ఉంది. తను నన్ను '94లో చేర్చాడు. 15 00:00:55,349 --> 00:00:57,017 కానీ తను స్పందించటంలేదు. 16 00:01:02,856 --> 00:01:08,278 టీఆర్‌సి-218, రెండు వాట్, మూడు చానెల్, చేతి సీబీ రిసీవర్, 30 చానెల్ క్రిస్టల్స్‌. 17 00:01:08,362 --> 00:01:12,074 హెక్, నాల్డోలు నా సెట్‌లో ఒకదానిని 1988, హెల్ డే రోజు దొంగిలించారు. 18 00:01:15,202 --> 00:01:18,622 హెక్, నాల్డోల దగ్గర దీని మాచింగ్ యూనిట్ 1988లో ఉందా? 19 00:01:18,705 --> 00:01:21,458 -నా మిత్రురాలి దగ్గర ఎత్తేసాడు. -ఖచ్చితంగానా? 20 00:01:22,501 --> 00:01:24,545 నువ్వు చెప్పేది నిజమైతే కనుక... 21 00:01:29,174 --> 00:01:30,384 10-34. 22 00:01:31,134 --> 00:01:34,221 ఎవరన్నా ఉన్నారా? నా స్వరం వినిపిస్తే, జవాబు ఇవ్వండి. 23 00:01:34,304 --> 00:01:35,389 10-34! 24 00:01:39,810 --> 00:01:41,144 ఒకటి, నాలుగు... 25 00:01:41,228 --> 00:01:43,021 అబ్బా! వాళ్లే అది. 26 00:01:43,105 --> 00:01:44,648 హెక్, నాల్డోలు. 27 00:01:44,731 --> 00:01:46,650 సరే. అవును, వినిపిస్తుంది. 28 00:01:46,733 --> 00:01:48,485 -మీ గొంతు వినిపిస్తుంది. -వాళ్ళే. 29 00:01:48,569 --> 00:01:51,154 మా వాకీలే ఎత్తేసారని చెప్పు. 30 00:01:51,238 --> 00:01:53,866 అది వదిలేయ్. వారి భవిష్యత్ రూపాలను ఇక్కడకు రమ్మను. 31 00:01:53,949 --> 00:01:55,409 గయ్స్, ఇంటికి పోతున్నాం. 32 00:01:55,868 --> 00:01:57,828 టీముని జత చేసి వెంటనే ఇక్కడకు రండి. 33 00:01:57,911 --> 00:02:01,707 సామాన్యులని ఖాళీ చేయించి ఆ వెధవల అంతు చూద్దాం. 34 00:02:01,790 --> 00:02:05,919 ఈ ఎస్‌టీఎఫ్ వెర్రివాళ్లు పోరు గెలిచారంటే, భవిష్యత్ మారిపోతుంది. 35 00:02:06,003 --> 00:02:08,338 నీ పెద్ద రూపం రోబో ఎక్కదు. 36 00:02:08,422 --> 00:02:10,299 కే.జే. ఆ పేరే తెచ్చుకోదు. 37 00:02:12,384 --> 00:02:15,637 టిఫనీ తన ఖరీదైన కాలేజీలోనే చదువుతుంటుందనకో. 38 00:02:18,390 --> 00:02:20,100 భవిష్యత్ చాలా బావుంది, కదా? 39 00:02:21,351 --> 00:02:22,436 ఖచ్చితంగా. 40 00:02:23,937 --> 00:02:25,564 వినపడిందా? 41 00:02:25,647 --> 00:02:27,399 అరే. కదలండిక. 42 00:02:28,358 --> 00:02:29,818 చాప్, చాప్, లేడీ. 43 00:02:30,360 --> 00:02:31,612 వినబడుతోందా? 44 00:02:32,404 --> 00:02:35,991 వాళ్లకు 1999 ఫోల్డింగ్ వివరాలు ఇచ్చి మళ్లీ మళ్లీ చెబుతుంటాను. 45 00:02:36,074 --> 00:02:37,326 మంచి ఆలోచన. 46 00:02:39,828 --> 00:02:40,829 సరే. 47 00:02:41,830 --> 00:02:43,040 ఇదిగో ఇక్కడది. 48 00:02:43,123 --> 00:02:45,459 నాలుగు-ఒకటి-ఆరు-ఆరు. 49 00:02:47,794 --> 00:02:50,839 నాలుగు-ఒకటి-ఆరు-ఆరు. 50 00:02:53,300 --> 00:02:57,012 హే, వెధవల్లారా, మీకు వినబడితే, దీనికి సిద్ధమవ్వండి. 51 00:02:57,095 --> 00:02:59,306 మేము వచ్చి మా సామాను తీసుకుంటాము. 52 00:03:03,352 --> 00:03:04,436 అది నేను. 53 00:03:07,564 --> 00:03:08,607 ఏంటి? 54 00:03:09,107 --> 00:03:10,150 లేదు. 55 00:03:10,525 --> 00:03:12,152 హెల్ డే రోజు నువ్వది. 56 00:03:12,778 --> 00:03:14,780 నీ మాటలే విన్నాము. అది నీ గొంతే. 57 00:03:14,863 --> 00:03:16,239 నీ సందేశం విన్నాము. 58 00:03:17,115 --> 00:03:18,116 అంటే ఏంటి? 59 00:03:18,241 --> 00:03:20,911 -అసాధ్యం. అంటే నువ్వు... -ఇది ముందే జరిగిపోయింది. 60 00:03:20,994 --> 00:03:23,956 ఓరి దేవుడా, ఇదంతా ముందే జరిగింది. 61 00:03:24,081 --> 00:03:25,123 ఏ మార్పులూ లేవు. 62 00:03:25,248 --> 00:03:27,501 అసలు ఏం జరుగుతుందో ఎవరన్నా చెపుతారా? 63 00:03:27,584 --> 00:03:32,214 లారీ, ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లటం లేదు, అదే జరుగుతుంది. 64 00:03:32,297 --> 00:03:34,091 వాళ్లకు మన సందేశం '88లో అందింది. 65 00:03:34,174 --> 00:03:38,595 మేమూ విన్నామది. హెక్, నాల్డోలకు సందేశం అందినా కానీ చనిపోయారు. 66 00:03:38,679 --> 00:03:40,472 ఇక మనం ఇంటికి వెళ్లలేము. 67 00:03:40,555 --> 00:03:44,184 ఇది టైమ్ లూప్. నిర్థారిత గమ్య వలయం. 68 00:03:44,685 --> 00:03:47,229 భవిష్యత్ ఘటనలు గతపు ఘటనలను ప్రభావితం చేస్తాయి, 69 00:03:47,312 --> 00:03:50,148 అందువల్ల అవి మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంటాయి. 70 00:03:50,273 --> 00:03:54,861 జరిగినదానిని, జరిగేదానిని, దేనినీ మనము ఆపలేము, 71 00:03:54,945 --> 00:03:57,072 అందులో మార్పు ఉండదు. 72 00:04:01,702 --> 00:04:02,869 లేదు. 73 00:04:02,953 --> 00:04:04,579 దాన్ని వెనక్కి తిప్పవచ్చేమో. 74 00:04:05,455 --> 00:04:06,957 హెక్, నాల్డోలకు అబోర్ట్ అను. 75 00:04:07,040 --> 00:04:10,043 ఇంకో దారి చూడమను. ఇది పని చేయదని చెప్పు. 76 00:04:14,548 --> 00:04:15,424 దయచేసి. 77 00:04:16,425 --> 00:04:17,718 దయచేసి. వింటున్నారా? 78 00:04:17,801 --> 00:04:19,219 దయచేసి. మీరు చనిపోతారు. 79 00:04:19,344 --> 00:04:21,471 అబోర్ట్! అబోర్ట్! మీరు చనిపోతారు. 80 00:04:21,555 --> 00:04:23,432 మీరు చనిపోబోతున్నారు! 81 00:04:23,515 --> 00:04:25,058 హే, నన్ను చూడు, మాక్. 82 00:04:25,851 --> 00:04:27,686 ఇది సరి చేద్దాం మనం. 83 00:04:29,146 --> 00:04:30,230 ఎలా? 84 00:04:38,238 --> 00:04:39,281 మాక్. 85 00:04:41,950 --> 00:04:43,410 తనెక్కడికి వెళుతుంది? 86 00:04:44,244 --> 00:04:46,288 తనను కొంచెంసేపు వదిలేయి. 87 00:04:46,371 --> 00:04:48,165 మనకంత సమయం లేదు. 88 00:04:56,006 --> 00:04:57,007 వాళ్లు వచ్చేస్తున్నారు. 89 00:04:57,549 --> 00:05:01,720 పేపర్ గర్ల్స్ 90 00:05:14,357 --> 00:05:15,358 మాక్? 91 00:05:15,859 --> 00:05:17,819 ఎక్కడున్నావు? అంతా చూస్తున్నారు. 92 00:05:21,531 --> 00:05:23,492 మాక్, ఇక్కడి నుండి బయటపడాలి. 93 00:05:23,992 --> 00:05:25,035 నీకేం కాలేదుగా? 94 00:05:36,546 --> 00:05:40,258 దీనికి ధన్యవాదాలు... 95 00:05:40,383 --> 00:05:41,426 నాకు తెలియదు. 96 00:05:41,510 --> 00:05:44,554 నీలా నువ్వున్నందుకు ధన్యవాదాలేమో, అనుకుంటాను. 97 00:05:48,266 --> 00:05:49,267 బాగానే ఉన్నావుగా? 98 00:05:57,109 --> 00:06:01,113 అది నేను... నేను వెళ్లి 99 00:06:01,196 --> 00:06:06,076 ఇంట్లో మనం తీసుకువెళ్ళగలిగే ఆహారం, సామాను ఏవైనా ఉన్నాయేమో 100 00:06:06,159 --> 00:06:07,702 చూసి వస్తాను 101 00:06:07,786 --> 00:06:09,955 లేదు, నువ్విక్కడే ఉండు. బరువు దించుకో. 102 00:06:10,038 --> 00:06:11,289 -మాక్... -పర్వాలేదు. 103 00:06:15,377 --> 00:06:16,670 అబ్బా. 104 00:06:18,964 --> 00:06:20,048 ఛా! 105 00:06:24,553 --> 00:06:25,887 దానికి క్షమించు. 106 00:06:26,847 --> 00:06:28,849 నువ్విక్కడ ఉన్నావని అనుకోలేదు. 107 00:06:29,182 --> 00:06:30,725 నీ స్నేహితురాలు సరదా మనిషి. 108 00:06:40,861 --> 00:06:41,987 నేను కాదు. 109 00:06:50,829 --> 00:06:52,205 హే, మనం సిద్ధం. 110 00:06:52,289 --> 00:06:56,084 నేను నీ అంత ఉన్నప్పుడు, అక్కడంతా ధాన్యంతో నిండుండేది. 111 00:06:56,168 --> 00:06:58,211 నేను మంచి రైతుని కాదేమో. 112 00:06:58,295 --> 00:07:00,547 నేను ఎందులోనూ నిష్ణాతుడినైతే కాదిక. 113 00:07:00,630 --> 00:07:04,759 ఎంత జాలి కలిగించినా, లారీ, మనం వెళ్లాలి. ఇప్పుడే. 114 00:07:05,177 --> 00:07:06,553 నువ్వే అన్నావుగా. 115 00:07:07,470 --> 00:07:09,389 నావల్లకాదు. మా బామ్మ. 116 00:07:09,472 --> 00:07:12,184 నిన్ను పట్టుకోనివ్వలేము. నీకు చాలా తెలుసు. 117 00:07:12,767 --> 00:07:15,604 నవ్వొస్తుంది, నాకేమో ఏమీ తెలియదు అనిపిస్తుంది. 118 00:07:15,687 --> 00:07:17,647 మన్నించాలి, కానీ బామ్మను చూసావుగా. 119 00:07:17,731 --> 00:07:19,357 ఆమె పరిగెత్తలేదు. 120 00:07:19,482 --> 00:07:22,485 నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నాకు వేరే దారి లేదు. 121 00:07:22,569 --> 00:07:24,863 తనని చూసుకోవాలి అంతే. సరేనా? 122 00:07:24,946 --> 00:07:28,033 లారీ, నీకొక్కడికే కాదు కుటుంబం ఉంది. 123 00:07:28,158 --> 00:07:32,037 నిజంగా నీ బామ్మ గురించి ఆలోచిస్తే, కారు ఎక్కు, దీనినుండి బయటపడి 124 00:07:32,120 --> 00:07:33,830 ఆమె దగ్గరికి చేరే దారి చూడు. 125 00:07:34,206 --> 00:07:36,416 ఇంతకన్నా చేసే మంచి ఏంలేదు. 126 00:07:43,298 --> 00:07:45,759 మాక్, చూడు, మన్నించు. సరేనా? నేను... 127 00:07:46,718 --> 00:07:49,012 కే.జే. బ్రాండ్‌మాన్. 128 00:07:49,429 --> 00:07:51,348 మమ్మల్ని ఏం చేయబోతున్నావు? 129 00:07:54,226 --> 00:07:56,394 కే.జే. మనం తప్పుగా అనుకున్నామేమో. 130 00:07:56,978 --> 00:08:00,232 నమ్మినా నమ్మకపోయినా మనల్ని ఇంటికి పంపాలనుకుంటుందేమో. 131 00:08:01,691 --> 00:08:03,443 నేను"నమ్మను" అంటాను. 132 00:08:04,819 --> 00:08:08,073 మమ్మల్ని వెనక్కి పంపిస్తే, మాకు ఇవేవీ గుర్తుండవా? 133 00:08:08,198 --> 00:08:10,033 -మాక్. -అదేనా బదులు. 134 00:08:10,617 --> 00:08:13,578 మీరు వచ్చిన ఖచ్చితమైన తేదీ కావాలి నాకు. 135 00:08:13,703 --> 00:08:15,080 మేము చెప్పము. 136 00:08:15,163 --> 00:08:16,873 నవంబర్ 1, 1988. 137 00:08:24,005 --> 00:08:25,131 నేను అలసిపోయాను. 138 00:08:31,721 --> 00:08:33,515 నాకు ఇంటికి వెళ్లి, 139 00:08:34,474 --> 00:08:36,017 మంచిగా సిగరెట్ తాగి, 140 00:08:37,143 --> 00:08:39,020 నా చెత్త మంచంలో పడుకోవాలనుంది. 141 00:08:41,231 --> 00:08:44,359 ఇక నువ్వు... ఇదంతా మరిచిపోవచ్చు. 142 00:08:45,277 --> 00:08:48,655 నీ బాట్ మిజ్వాను బాగా ఆస్వాదించవచ్చు. 143 00:08:52,450 --> 00:08:54,703 నువ్వు ఇప్పుడే నీ ఇంటికి వెళ్లవచ్చు. 144 00:08:56,288 --> 00:08:59,249 దానికన్నా ముందు ఒకరిని కలవాలి. 145 00:09:27,235 --> 00:09:28,236 హలో. 146 00:09:30,113 --> 00:09:32,532 మీ పిల్లలంతా కొంచెం కంగారుపడుతున్నారు. 147 00:09:33,074 --> 00:09:37,120 ఇక్కడ అంతా ఉద్విగ్నంగా ఉంది. 148 00:09:38,496 --> 00:09:39,748 ప్రయరిస్ వల్లా? 149 00:09:39,831 --> 00:09:41,541 తను కొంచెం భయపెడుతుంది. 150 00:09:41,624 --> 00:09:45,462 కానీ ఒకటి చెప్పనా? మంచే కోరుతుంది. ఇంకా మిమ్మల్ని క్షేమంగా చేరుస్తుంది. 151 00:09:45,545 --> 00:09:48,214 అందుకే, మీరు కొంచెం మామూలవ్వండి, సరేనా? 152 00:09:48,715 --> 00:09:51,176 అందరం గట్టిగా గాలి పీల్చుకుందాం. ఏమంటారు? 153 00:09:55,305 --> 00:09:56,931 అంటే, అబద్ధమాడను. 154 00:09:57,599 --> 00:10:01,061 మీరు ఈ స్టోనీ స్ట్రీమ్ టైమ్‌లైన్‌ను గందరగోళం చేసేసారు. 155 00:10:01,353 --> 00:10:03,146 కానీ శుభవార్త కూడా ఉంది. 156 00:10:03,229 --> 00:10:05,273 మేము దానిని సరి చేస్తాము. 157 00:10:05,357 --> 00:10:07,859 -అస్సలు కంగారేం లేదు. -మమ్మల్ని చంపేసా? 158 00:10:10,403 --> 00:10:13,239 ఊహించనివ్వు. నీ తమ్ముడిని చంపింది ఈమేనా? 159 00:10:21,790 --> 00:10:23,249 లేదు, చావులు లేవు. 160 00:10:23,917 --> 00:10:28,880 నేను మిమ్మల్ని ఇక్కడినుండి తీసుకెళ్లి 1988లో వేద్దామనుకుంటున్నాను, 161 00:10:28,963 --> 00:10:33,051 ఆ తరువాత మీరు ఈ పీడకలనంతా మరిచేలా జ్ఞాపకాలు తుడిచేస్తాను. 162 00:10:33,176 --> 00:10:35,387 అరే. అది బాగాలేదా? 163 00:10:35,470 --> 00:10:38,056 -అలా చేయగలవా? -మమ్మల్ని భవిష్యత్తుకి పంపగలవా? 164 00:10:38,139 --> 00:10:40,225 -ఏంటి? -భవిష్యత్‌తో పనేంటి? 165 00:10:40,308 --> 00:10:42,102 నా స్నేహితురాలికి కేన్సర్. 166 00:10:42,185 --> 00:10:44,646 -క్రైస్ట్, కేజ్. -భవిష్యత్‌లో చికిత్స ఉందేమో. 167 00:10:44,729 --> 00:10:45,563 ఉందా? 168 00:10:55,740 --> 00:10:58,368 అది డైనోసార్. 169 00:10:59,411 --> 00:11:00,829 కారు ఎక్కండి. 170 00:11:02,205 --> 00:11:04,374 లేడీస్, అదే మన క్లూ. 171 00:11:04,457 --> 00:11:05,792 ఎక్కండి! 172 00:11:06,418 --> 00:11:08,044 ఈ మిక్స్ నువ్వే చేసావా? 173 00:11:08,878 --> 00:11:10,130 లేదు, మా అన్న చేసాడు. 174 00:11:11,172 --> 00:11:13,633 అంటే, నీ సోదరుడు భలేవాడులే. 175 00:11:14,134 --> 00:11:15,885 సంగీతంలో మంచి అభిరుచి ఉంది. 176 00:11:16,511 --> 00:11:18,346 అది విందాము. 177 00:11:25,061 --> 00:11:26,187 చాలా బావుంది. 178 00:11:26,271 --> 00:11:28,106 ఈ పాట రావటం నాకు బాగా గుర్తు. 179 00:11:30,567 --> 00:11:36,281 సరే, మీ జీవితాన్ని మీ ఫేవరేట్ మిక్స్ టేప్ అనుకుందాం, సరేనా? 180 00:11:36,948 --> 00:11:40,869 మీ జీవితంలోని క్షణాలన్నీ ఇందులోని వేర్వేరు పాటలు అయితే. 181 00:11:41,327 --> 00:11:47,125 మీరు ఇందులో ఉన్న ఒక పాటను తీసేసి దానిలో మీకు నచ్చిన పాటను పెట్టి, 182 00:11:47,208 --> 00:11:50,545 మార్చేస్తే ఎలా ఉంటుంది? 183 00:11:52,130 --> 00:11:53,465 హే, కొంచెం జాగ్రత్త! 184 00:11:53,590 --> 00:11:55,717 ఆగు. తర్కం చెపుతున్నాను. 185 00:11:55,800 --> 00:11:57,218 సరే. ఇప్పుడు విందాం. 186 00:11:59,095 --> 00:12:00,346 హే, దానిని ఏం చేయకు! 187 00:12:00,430 --> 00:12:02,849 హెడ్‌ఫోన్‌లతో వినటం కొంచెం కష్టం, 188 00:12:02,932 --> 00:12:07,103 కానీ టేప్ మీద ప్రతిసారి రికార్డు చేసినప్పుడల్లా 189 00:12:07,187 --> 00:12:11,691 దాని నాణ్యత దెబ్బతింటుంది. 190 00:12:12,358 --> 00:12:15,820 అసలైనదానికన్నా మంచిదేదీ లేదు. 191 00:12:16,196 --> 00:12:17,280 ఇక, 192 00:12:18,448 --> 00:12:19,574 ఎస్‌టీఎఫ్... 193 00:12:20,617 --> 00:12:23,077 ఆ వెధవలు. కాలపు మిక్స్ టేప్‌ను మార్చేయగలమనుకొని 194 00:12:23,161 --> 00:12:27,540 తిరుగుతున్నారు 195 00:12:28,208 --> 00:12:30,502 చెడునంతా తీసిపడేసి. 196 00:12:31,127 --> 00:12:33,880 కానీ నిజానికి, వాళ్లు చేస్తుందంతా, 197 00:12:35,131 --> 00:12:39,219 ఈ అసలైన ట్రాక్‌లో వాళ్ల స్వంత పాటలను రికార్డ్ చేయటం. 198 00:12:40,136 --> 00:12:42,639 అదే పని మళ్లీ మళ్లీ చేసావంటే, 199 00:12:45,475 --> 00:12:51,189 క్రమంగా, టైమ్‌లైన్ పాడైపోతుంది. 200 00:12:53,650 --> 00:12:58,029 ఇన్నిన్నిసార్లు రికార్డింగులు చేసాక, 201 00:12:58,112 --> 00:13:01,533 అది బలహీనపడి ఏమవుతుందో తెలుసా? 202 00:13:06,579 --> 00:13:09,040 ఇప్పుడు ఎవరూ వినలేరు. 203 00:13:10,792 --> 00:13:12,418 ఇది, ఇక్కడ, 204 00:13:13,962 --> 00:13:15,797 విశ్వపు అంతం. 205 00:13:16,756 --> 00:13:17,674 వెధవ. 206 00:13:17,799 --> 00:13:22,845 అందుకే ఓల్డ్ వాచ్ అసలైన మిక్స్ టేప్‌ను కాపాడే పని చేస్తుంది. 207 00:13:22,929 --> 00:13:24,097 సదా. 208 00:13:26,391 --> 00:13:27,809 మినహాయింపులు లేకుండా. 209 00:13:28,768 --> 00:13:30,353 చూడు, క్షమించు, పాప. 210 00:13:30,645 --> 00:13:34,857 కేన్సర్‌ గుర్తుండేంత పెద్దవాడిని, అది తగ్గటం చాలా కష్టం. 211 00:13:35,358 --> 00:13:39,445 కానీ ఓల్డ్ వాచ్ సామెతలాగా, "నీ సమయం నీది." 212 00:13:47,161 --> 00:13:50,039 నా మెదడులో ఈ జ్ఞాపకాలు తొలగటానికి ఆర్డరు చేయాలా? 213 00:13:50,707 --> 00:13:53,293 చూడు, నాకు ఇవేవీ గుర్తుండకూడదు. 214 00:13:56,379 --> 00:13:57,714 నువ్వు నచ్చావు. 215 00:13:58,464 --> 00:14:02,719 నీకోసం డీలక్స్ ప్లాటినం సేవలు ఆర్డరు చేస్తాను. 216 00:14:02,802 --> 00:14:03,886 ఒట్టు. 217 00:14:05,305 --> 00:14:07,765 సరే మరి. అందరూ, బాగా చేసారు. 218 00:14:07,849 --> 00:14:11,436 అయితే, '99 లో మేము ఇంకా చాలా శుభ్రం చేయాలి, 219 00:14:11,519 --> 00:14:14,897 ఆ తరువాత మిమ్మల్ని డ్రాప్ చేస్తాము... తేదీ ఏమన్నారు? 220 00:14:14,981 --> 00:14:19,694 -నవంబర్ 1, 1988. -'88, జోక్ చేస్తున్నారా? 221 00:14:19,777 --> 00:14:22,196 సంగీతానికి చాలా మంచి సంవత్సరం అది! 222 00:14:22,280 --> 00:14:25,450 మెటాలికా... అండ్ జస్టిస్ ఫర్ ఆల్. హెవీ మెటల్ అభిమానులా? 223 00:14:25,533 --> 00:14:28,745 లార్స్ ఉల్‌రిచ్, ఇప్పుడు ఉన్నవాళ్లలో బెస్ట్ డ్రమ్మర్. 224 00:14:28,828 --> 00:14:31,706 అతని డబుల్ బాస్ కిక్స్ అస్సలు అదుపులో ఉండవు. 225 00:14:38,212 --> 00:14:41,299 మెల్లిగా, సరేనా? జ్ఞాపకాలే లేకపోతే, ఇవెందుకు? 226 00:14:41,382 --> 00:14:42,675 సీరియస్‌గా? 227 00:14:42,759 --> 00:14:45,511 ఈ కాల ప్రయాణపు జ్ఞాపకాలు ఏవీ లేకుండా 228 00:14:45,595 --> 00:14:47,889 ఆ సోది స్టోనీ స్ట్రీమ్‌కు వెళ్లమంటావా? 229 00:14:56,731 --> 00:14:58,775 -పెన్ ఇవ్వు. -కారులోకి ఎక్కు! 230 00:14:58,858 --> 00:14:59,942 ఒకటి ఇవ్వు. 231 00:15:10,328 --> 00:15:14,207 నీకు ఇవేవీ గుర్తుండవు, కానీ ఇదైతే ఉంటుందిగా. 232 00:15:14,707 --> 00:15:17,293 కాల ప్రయాణాన్ని ఆవిష్కరించావు 233 00:15:17,377 --> 00:15:18,544 ఇప్పుడు ఇది నిజం చేయి. 234 00:15:20,880 --> 00:15:21,923 వెళ్లు. 235 00:15:23,591 --> 00:15:24,801 నమ్మలేకపోతున్నాను. 236 00:15:30,431 --> 00:15:33,226 ఆగు! ఆగు, ఆగు! 237 00:15:51,619 --> 00:15:56,416 లేడీస్, టెస్సాను కలవండి. టెస్సా, వీళ్లు నీ కొత్త స్నేహితులు. 238 00:15:56,499 --> 00:15:58,668 తప్పిపోయారు కానీ ఇంటికి చేరుస్తాము. 239 00:15:58,751 --> 00:16:00,712 -హే, నాదొక ప్రశ్న. -సరే! 240 00:16:00,837 --> 00:16:04,799 ఆమె చంపిన ఎస్‌టీఎఫ్ వాళ్లు ఏదో కాలానికి చెందారు, కదా? 241 00:16:05,007 --> 00:16:08,302 అదెందుకు అనుమతిస్తారు? అది మీ మిక్స్ టేప్‌ను పాడు చేయదా? 242 00:16:08,386 --> 00:16:10,763 -చూడు, నియమాలు నావి కాదు. -నిజంగానా? 243 00:16:10,847 --> 00:16:12,515 నువ్వు కాకపోతే, ఇంకెవరు? 244 00:16:14,225 --> 00:16:16,102 నీకు బాస్ అలా ఎవరన్నా ఉన్నారా? 245 00:16:16,519 --> 00:16:18,521 లేదు. లేదు, బాస్ అదీ లేరు. 246 00:16:18,604 --> 00:16:21,733 లేదు. అన్నీ ఒక కారణంగా జరుగుతాయి. 247 00:16:21,816 --> 00:16:23,401 అది నేను నమ్మను. 248 00:16:23,484 --> 00:16:27,488 అది బాధ్యతలు తప్పించుకోవటానికి జనాలు చెప్పే మాట అంటాను, 249 00:16:27,572 --> 00:16:32,827 కానీ మనకు ఎంపికలున్నాయి, చెడు జరగకుండా ఆపాలనుకుంటే, 250 00:16:32,952 --> 00:16:34,537 దానికి మనం ప్రయత్నించాలి. 251 00:16:34,620 --> 00:16:37,165 చూడు, అర్థమైంది. నీకు కంగారుగా ఉందని, 252 00:16:37,248 --> 00:16:40,001 కానీ నన్ను నమ్ము, ఇదే మంచిది. 253 00:16:40,084 --> 00:16:41,544 నీకు మంచిదేమో. 254 00:16:41,627 --> 00:16:43,129 లేదు. లేదు, చూడు. 255 00:16:43,212 --> 00:16:44,756 టైమ్‌లైన్‌కు మంచిది. 256 00:16:44,839 --> 00:16:48,009 ఇది మీకు అర్థం కావటం కష్టం కావచ్చు. 257 00:16:48,092 --> 00:16:50,344 కానీ నన్ను నమ్మండి, అది గౌరవం. 258 00:16:54,557 --> 00:16:57,810 చెప్పాలంటే? నా మనస్సు మార్చుకున్నాను. డీల్ లేదు. 259 00:16:57,894 --> 00:17:01,230 విపరీతాల గురించి కంగారుగా ఉంటే, దీనివల్ల ఇబ్బందేం ఉండదు. 260 00:17:01,314 --> 00:17:03,149 మీరు కళ్లు మూసి తెరిచేలోపు 261 00:17:03,232 --> 00:17:08,112 ఈ బాధలు ఇంకా వీటి జ్ఞాపకాల గుర్తులు కూడా ఉండవిక. 262 00:17:08,196 --> 00:17:09,405 నువ్వు వినట్లేదు. 263 00:17:09,489 --> 00:17:11,532 మేము చేయట్లేదిది, బాబు. 264 00:17:13,534 --> 00:17:14,660 సరే. 265 00:17:14,744 --> 00:17:19,665 చూడు, మీకేదో అవకాశం ఉందన్న 266 00:17:19,749 --> 00:17:21,000 భ్రమలో ఉన్నట్టున్నారు. 267 00:17:21,751 --> 00:17:24,086 నన్ను వదులు, చెత్తదానా! 268 00:17:26,714 --> 00:17:30,551 వీళ్లని పోనివ్వు లేదంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే కాల్చేస్తాను. 269 00:17:30,635 --> 00:17:32,094 అస్సలు బాలేదు. బాలేదు, బాబు! 270 00:17:32,178 --> 00:17:33,221 హంతకుడివి కాదు. 271 00:17:33,721 --> 00:17:34,847 కాకపోవచ్చు. 272 00:17:35,389 --> 00:17:37,809 కానీ ఎస్‌టీఎఫ్ అండర్‌గ్రౌండ్ మాననీయ సభ్యుడిని. 273 00:17:37,892 --> 00:17:39,811 -మళ్లీ మొదలు. -పడెయ్యి. 274 00:17:42,730 --> 00:17:43,940 ఇటు రా. 275 00:17:47,610 --> 00:17:49,487 మీరు ఇక్కడినుండి వెళితే మంచిదిక. 276 00:17:51,405 --> 00:17:52,490 త్వరగా. 277 00:18:03,459 --> 00:18:05,628 నువ్వు చాలా మంచి చేసావు, బాబు. 278 00:18:05,711 --> 00:18:06,921 సోది. 279 00:18:08,005 --> 00:18:09,298 ఎందుకలా అన్నావు! 280 00:18:09,882 --> 00:18:14,387 ఎందుకంటే నువ్వు పోగులు పెట్టుకున్న కుర్రాళ్లతో మాట్లాడావు. 281 00:18:14,470 --> 00:18:16,138 అరే, ఆలోచించు. 282 00:18:16,222 --> 00:18:18,432 అందరం ఊపిరి పీల్చుకుందాం. 283 00:18:18,766 --> 00:18:20,017 స్థిమితం. 284 00:18:20,101 --> 00:18:23,271 ఆ గన్ను పడెయ్యి. అరే. ఏమన్నావు? 285 00:18:23,354 --> 00:18:28,359 మొత్తానికి నేను ఒక్కటైనా సరిగ్గా చేసానని. 286 00:18:33,322 --> 00:18:34,407 సరే. 287 00:18:36,868 --> 00:18:38,327 నీ ఇష్టం ఇక. 288 00:18:44,917 --> 00:18:46,294 లారీ! 289 00:18:52,008 --> 00:18:54,302 నేను తనని కాపాడటం నువ్వు చూసావుగా? 290 00:18:55,136 --> 00:18:57,722 అతను చావాలని అస్సలు కోరుకోలేదు. 291 00:18:59,599 --> 00:19:01,017 అమ్మాయిలను వెతుకుదాం పద. 292 00:19:09,901 --> 00:19:12,653 -మనం ఎటు వెళ్లామో చూసారంటావా? -అనుకోను. 293 00:19:13,112 --> 00:19:15,031 వాడి దగ్గర డైనోసార్ ఉంది. 294 00:19:16,198 --> 00:19:17,241 పాపం లారీ. 295 00:19:17,700 --> 00:19:20,161 అలా జరగకుండా ఉండాల్సింది. మనల్ని కాపాడాడు. 296 00:19:20,995 --> 00:19:22,872 కనీసం కొంతసేపైనా. 297 00:19:29,211 --> 00:19:30,296 నాకు బాగాలేదు. 298 00:19:31,464 --> 00:19:33,049 -ఏమంటున్నావు? -ఏంటి? 299 00:19:35,968 --> 00:19:37,470 చేయగలవు, మాక్. 300 00:19:43,184 --> 00:19:45,353 కేన్సర్, డిల్లాన్ చెప్పాడు. 301 00:19:50,149 --> 00:19:51,525 అది నిజమా? 302 00:19:52,735 --> 00:19:56,948 అంటే, అవును. నిజమే. 303 00:20:02,203 --> 00:20:05,164 చూడు, ఇంకో నాలుగేళ్లలో, నాకిక భవిష్యత్తే ఉండదు. 304 00:20:06,040 --> 00:20:07,208 నాకు అర్థం కాలేదు. 305 00:20:08,292 --> 00:20:12,880 నువ్వేదో వెట్ అయ్యి అంతా బావుందని చెప్పావు. 306 00:20:17,843 --> 00:20:19,428 క్షమించు, మాక్. 307 00:20:23,307 --> 00:20:24,350 నన్ను కూడా. 308 00:20:30,982 --> 00:20:32,566 నువ్వు చెప్పావు సంతోషం. 309 00:20:42,451 --> 00:20:44,537 వాళ్లు మనల్ని కనిపెడితే ఏం చేద్దాం? 310 00:20:44,620 --> 00:20:47,623 -వాళ్లు కనిపెట్టినప్పుడు కదా. -పోరాడుదాం. 311 00:20:48,374 --> 00:20:49,417 అంతేనేమో. 312 00:20:51,585 --> 00:20:54,005 -ఓడిపోతే? -అక్కడున్న జెర్రీ గార్షియా అన్నాడు 313 00:20:54,088 --> 00:20:57,299 మన జ్ఞాపకాలు చెరిపేసి, ఇంటికి పంపుతానని. 314 00:20:57,383 --> 00:21:00,302 లేదంటే మనం తప్పించుకొని 7 ఏళ్ల తరువాత ఫోల్డింగ్ చూసి 315 00:21:00,386 --> 00:21:02,847 అది కావలసిన చోటుకి తీసుకెళుతుందని ఆశిద్దాం. 316 00:21:02,930 --> 00:21:06,684 అంటే, అప్పుడు, నేను ఆ ఆయుధాలామెని చూసుకుంటాను. 317 00:21:06,767 --> 00:21:08,310 నేను ముందు వెళితే నాదే. 318 00:21:08,394 --> 00:21:10,479 ఎరిన్ భుజాల మీదకు ఎక్కిస్తే సరేమో. 319 00:21:14,191 --> 00:21:15,443 లేడీస్! 320 00:21:15,943 --> 00:21:20,489 మామూలుగా చేద్దామా లేదంటే ఆ డైనోసార్ ఇంటిని ముక్కలు చేస్తుంది. 321 00:21:21,115 --> 00:21:22,116 మీ ఇష్టం. 322 00:21:40,134 --> 00:21:42,136 నాకు ముందే చావు తేదీ ఉంది. 323 00:21:42,219 --> 00:21:44,096 వాళ్లకు మనమిద్దరమే తెలుసు. 324 00:21:45,139 --> 00:21:47,850 అందుకే మీ ఇద్దరినీ తీసుకెళ్లకుండానే పోతారేమో... 325 00:21:47,933 --> 00:21:50,102 -అవకాశమే లేదు. -నిన్ను అలా వదిలేయలేము. 326 00:21:50,186 --> 00:21:51,979 నాకింకా నాలుగేళ్లే ఉంది, 327 00:21:52,063 --> 00:21:55,649 -అందుకే నేను ఒంటరిగా బయటకు వెళ్లనా? -నువ్వు ఇక్కడ ఉండటానికి 328 00:21:55,733 --> 00:21:58,152 కారణం మనం కలిసి ఉండటమే. 329 00:22:00,154 --> 00:22:01,655 మనం పేపర్ గర్ల్స్. 330 00:22:02,573 --> 00:22:04,408 కలిసే ఉంటాము. 331 00:22:04,492 --> 00:22:05,534 సరేనా? 332 00:22:07,620 --> 00:22:09,914 దానిని ఇప్పుడు మార్చబోము. 333 00:22:33,562 --> 00:22:35,106 గయ్స్, ఆగండి, ఆగండి. 334 00:22:36,565 --> 00:22:39,527 నీ బాట్ మిజ్వా గురించి ముందన్న మాటలకు క్షమించు. 335 00:22:42,196 --> 00:22:43,739 దానంతటికీ క్షమాపణలు. 336 00:22:46,325 --> 00:22:48,160 మిమ్మల్ని మరిచిపోవాలని లేదు నాకు. 337 00:22:48,244 --> 00:22:50,454 మాక్, నిన్నూ మరువాలని లేదు. 338 00:22:51,747 --> 00:22:57,044 అయినా కానీ, నిజాయితీగా చెప్పాలంటే, ప్రయత్నించినా కష్టమేగా? 339 00:22:58,671 --> 00:22:59,755 అవును. 340 00:22:59,839 --> 00:23:01,423 అది సరే గానీ వస్తున్నారా? 341 00:23:01,507 --> 00:23:02,842 దేనికి? బాట్ మిజ్వాకా? 342 00:23:06,846 --> 00:23:07,972 అవును. అందరూ ఆహ్వానితులే. 343 00:23:08,639 --> 00:23:10,641 మనం దీనినుండి గట్టెక్కితే. 344 00:23:11,392 --> 00:23:14,270 -నేను వస్తాను. -అస్సలు మిస్సవ్వను. 345 00:23:17,857 --> 00:23:18,983 ఖచ్చితంగా. 346 00:23:21,485 --> 00:23:24,280 నువ్వన్నట్టు, ఇది గట్టెక్కితే. 347 00:23:31,412 --> 00:23:33,539 కానీ నేను డ్రస్సు మాత్రం వేసుకోను. 348 00:23:54,602 --> 00:23:55,769 పేర్లు. 349 00:23:56,145 --> 00:23:58,230 ఎరిన్. ఎరిన్ టియాంగ్. 350 00:23:59,648 --> 00:24:01,025 టిఫనీ క్విల్కిన్. 351 00:24:02,902 --> 00:24:06,030 నేనేమో "వంగిన" ఇక్కడున్నది "పూర్తి నగ్నం". 352 00:24:06,113 --> 00:24:08,699 ఇక దీని అంతు చూద్దాం, చెత్తదానా. 353 00:24:56,455 --> 00:24:58,499 గ్రహాంతరవాసులు అపహరించారు 354 00:24:58,582 --> 00:25:01,377 అనుకున్నవాళ్లకు ఇదే జరిగిందేమో? 355 00:25:02,002 --> 00:25:05,965 దీనికి గ్రహాంతరవాసులు కూడా జతయ్యారని మాత్రం చెప్పకండి. 356 00:25:09,468 --> 00:25:15,474 అయితే మనం అందరం వీధిలో, మాల్‌లో ఎక్కడ కలిసినా, దీని తరువాత, 357 00:25:17,559 --> 00:25:19,853 ఒకరినొకరం గుర్తుపడతాము అంటారా? 358 00:25:19,937 --> 00:25:21,146 నాకు తెలియదు. 359 00:25:22,106 --> 00:25:25,025 కొన్ని గుర్తుంటాయేమో, కదా? 360 00:25:25,234 --> 00:25:27,278 మొత్తం గుర్తుండదు, 361 00:25:27,361 --> 00:25:30,614 కానీ ఎరిన్ మంచి టీషర్ట్ లాంటివి గుర్తుంటాయేమో. 362 00:25:31,573 --> 00:25:33,659 లేదంటే మాక్ చెత్త సిగరెట్ గబ్బు. 363 00:25:33,742 --> 00:25:34,868 హే, నేను మానేసాను. 364 00:25:34,994 --> 00:25:37,997 నిన్న రాత్రే టిఫ్ ఇంటి మీద కాల్చావుగా. 365 00:25:38,080 --> 00:25:40,249 ఒక్కటి, అది లవంగపుది, లెక్కలోకి రాదు. 366 00:25:40,332 --> 00:25:42,876 అంటే రెండు, అది నిన్న రాత్రేనా? 367 00:25:43,377 --> 00:25:45,212 మనం వెళ్లి ఎన్ని రోజులైంది? 368 00:25:45,671 --> 00:25:46,672 నాకు తెలియదు. 369 00:25:48,674 --> 00:25:51,635 కానీ మరీ పెద్దయినట్టు అనిపిస్తుంది. అది చెప్పగలను. 370 00:26:00,769 --> 00:26:03,689 టిఫనీ క్విల్కిన్, నాతో రా. 371 00:26:11,780 --> 00:26:12,906 అస్సలు కుదరదు. 372 00:26:14,825 --> 00:26:16,618 తనని ఏం చేస్తారు? 373 00:26:16,702 --> 00:26:18,287 అది మీకు అనవసరం. 374 00:26:18,370 --> 00:26:20,622 టిఫనీ సంగతి మాకు కావాలి. 375 00:26:20,706 --> 00:26:22,916 నేను అడుగుతున్నానని అనుకుంటున్నారు. 376 00:26:23,000 --> 00:26:27,338 మమ్మల్ని ఏదన్నా చేయదలుచుకుంటే ఇప్పటికే చేసుండేవారు. 377 00:26:29,965 --> 00:26:31,216 సరే. 378 00:26:31,300 --> 00:26:32,593 నాతో రండి. 379 00:26:33,510 --> 00:26:34,553 మీరంతా. 380 00:26:45,731 --> 00:26:49,234 మీకన్నా చిన్నప్పుడే వాచ్‌లో చేరాను. 381 00:26:49,318 --> 00:26:52,654 ఆ ఎస్‌టీఎఫ్ తీవ్రవాదులు జులై నాలుగున దాడి చేసారు. 382 00:26:53,155 --> 00:26:54,990 వాళ్ల ప్రకారం మాది తప్పు. 383 00:26:55,074 --> 00:26:58,369 వాళ్లు వచ్చిన చెత్త భవిష్యత్‌కు మేము కారణమని నింద. 384 00:26:59,078 --> 00:27:02,998 కొత్త రకమైన యుద్దం, డా. జోన్ బ్రాన్‌స్టీన్ ఆధీనంలోని టీమ్ 385 00:27:03,374 --> 00:27:07,753 ఆవిష్కరణల ద్వారా సాధ్యమైంది, 386 00:27:08,545 --> 00:27:11,173 ఆ టీములో మీరు భాగస్వాములు. 387 00:27:13,175 --> 00:27:14,760 ద క్విల్కిన్ ఇన్‌స్టిట్యూట్. 388 00:27:17,262 --> 00:27:18,931 ఇదంతా ఎందుకు చెపుతున్నావు? 389 00:27:19,765 --> 00:27:21,934 మీకో అవకాశం ఇస్తున్నాను. 390 00:27:24,186 --> 00:27:26,730 మీ అనారోగ్య స్నేహితురాలిని కాపాడాలా? 391 00:27:47,334 --> 00:27:48,544 ఇదేం చోటు? 392 00:27:48,710 --> 00:27:49,795 రండి, లేడీస్. 393 00:28:18,699 --> 00:28:19,825 ఇది ఫోల్డింగ్. 394 00:28:22,411 --> 00:28:23,787 కానీ నియంత్రితం. 395 00:28:24,204 --> 00:28:26,039 ఇది శాశ్వతమా ఏంటి? 396 00:28:26,582 --> 00:28:27,916 అవి షిప్పులా? 397 00:28:34,131 --> 00:28:35,174 అవును. 398 00:28:43,432 --> 00:28:46,018 నేను ఈ యుద్ధంలో భాగం కావాలనుకోలేదు. 399 00:28:46,101 --> 00:28:47,102 అదే నన్ను ఎంచుకుంది. 400 00:28:47,561 --> 00:28:49,605 నా తరం, నా కాలవ్యవధి. 401 00:28:49,730 --> 00:28:52,357 కొన్నేళ్లుగా, ఈ మంటను ఆపుదామని చూస్తున్నాను. 402 00:28:52,524 --> 00:28:55,777 ఇది మళ్లీ రేగి పరిణామం చెందటం చూస్తున్నాను. 403 00:28:56,945 --> 00:29:00,407 ఇదిలా జరగకుండా ఉండేలా చేయగలిగే చివరి అవకాశం ఇది. 404 00:29:00,491 --> 00:29:02,993 గ్రాండ్ ఫాదర్ ఒప్పుకున్నా లేకపోయినా, 405 00:29:03,076 --> 00:29:05,162 డా. క్విల్కిన్‌కు నువ్వు చూసింది చెప్పు. 406 00:29:11,210 --> 00:29:13,086 కూర్చో. అక్కడ. 407 00:29:25,224 --> 00:29:28,977 నువ్వు చెప్పినట్టు చేస్తే, నా పెద్ద వయస్సు రూపం చనిపోదా? 408 00:29:29,061 --> 00:29:32,147 ఆమె ఆ పెద్ద రోబోను నడుపుతూ చనిపోయింది. 409 00:29:34,816 --> 00:29:35,859 నాకు తెలియదు. 410 00:29:37,110 --> 00:29:39,905 కానీ భవిష్యత్ మన చేతులలో ఉందంటాను. 411 00:29:45,661 --> 00:29:48,413 -షిప్ ఎక్కండి. -ఇక్కడినుండి బయటపడదాం! 412 00:29:48,872 --> 00:29:49,873 ఆగు! 413 00:29:50,415 --> 00:29:52,584 ప్రయారిస్. దీనికి కారణం ఏంటి? 414 00:29:52,709 --> 00:29:56,922 -ఈ యాత్రికులు తప్పించుకున్నారా? -వీడు వాళ్లని డెలివర్ చేయబోయాడు. 415 00:29:57,005 --> 00:29:58,298 అతను లాంఛ్ ఆరంభించాడు. 416 00:29:58,382 --> 00:30:00,133 -లేదు. -అబద్ధమాడుతుంది! 417 00:30:03,011 --> 00:30:05,764 ఫోల్డింగ్ ప్రవేశం రెండు నిముషాలలో. 418 00:30:07,015 --> 00:30:08,684 వాళ్లు వస్తున్నారు. పోండి! 419 00:30:11,436 --> 00:30:14,147 కే.జే., రా! పద! పద! 420 00:30:15,524 --> 00:30:16,692 ఇదంతా నిజమా? 421 00:30:16,775 --> 00:30:18,735 -అరే! -కే.జే., ఇలా రా. 422 00:30:18,819 --> 00:30:20,779 క్షమించు. ఇది సరి చేయగలిగితే, 423 00:30:20,862 --> 00:30:22,072 -తప్పక చేస్తాను. -పో. 424 00:30:22,155 --> 00:30:24,866 -అది నీకు దొరికేలా చూస్తా... -వద్దు! వద్దు! 425 00:30:24,950 --> 00:30:26,285 లేదు! 426 00:30:27,911 --> 00:30:29,580 ఇక వెళ్లిపో! 427 00:30:33,375 --> 00:30:36,044 -ఏం చేస్తున్నాడు? -ఆపబోతున్నాడు. ఇంకేంటి? 428 00:30:36,128 --> 00:30:37,713 -అతనిని ఆపాలి. -వద్దు. 429 00:30:44,428 --> 00:30:49,808 ఫోల్డింగ్ ప్రవేశం ఒక నిముషంలో. ఒక నిముషం. 430 00:30:49,891 --> 00:30:51,435 -ఎరిన్! -ఎరిన్! 431 00:30:51,518 --> 00:30:53,061 ఎరిన్, అరే, రా. 432 00:30:53,145 --> 00:30:56,106 వదిలేయి. ఆమె ఇప్పటికే చనిపోయింది. 433 00:30:56,189 --> 00:30:57,566 అరే రా! 434 00:30:57,691 --> 00:30:59,943 కే.జే., ఎరిన్, లోపలకు రండి. 435 00:31:05,949 --> 00:31:08,577 తనని కదపలేదంటే అలా వదిలేసి పోవాల్సి వస్తుంది. 436 00:31:08,660 --> 00:31:10,662 అరే, రండి గయ్స్! రండి. 437 00:31:10,954 --> 00:31:12,497 పదండి! పదండి! పద! 438 00:31:12,623 --> 00:31:14,416 సరే. పడుకో. ధన్యవాదాలు. 439 00:31:14,499 --> 00:31:16,710 -మనం వెళ్లాలి. ఇప్పుడే. -రండి! 440 00:31:19,379 --> 00:31:25,385 పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, 441 00:31:25,677 --> 00:31:31,600 ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. 442 00:31:32,893 --> 00:31:35,896 లాంఛ్ సీక్వేన్స్ ఆరంభం. 443 00:31:57,042 --> 00:31:58,794 పాత్ర వెళుతుంది. 444 00:32:07,511 --> 00:32:09,554 లేదు! 445 00:32:44,715 --> 00:32:45,882 త్వరగా. 446 00:32:55,726 --> 00:32:58,937 ఏంటిదంతా? 447 00:33:01,314 --> 00:33:02,399 పది... 448 00:33:02,482 --> 00:33:04,568 -వాళ్లని బయటకులాగు. -...తొమ్మిది, 449 00:33:04,651 --> 00:33:07,195 ఎనిమిది, ఏడు, 450 00:33:07,279 --> 00:33:09,406 -ఆరు... -ఇప్పుడే ఆపండి దానిని. 451 00:33:09,489 --> 00:33:15,328 ...ఐదు, నాలుగు, మూడు, రెండు, 452 00:33:16,121 --> 00:33:17,622 ఒకటి. 453 00:33:17,706 --> 00:33:20,000 పాత్ర వెళుతుంది. 454 00:33:31,887 --> 00:33:32,929 ఛీ! 455 00:33:42,689 --> 00:33:44,191 ఎక్కడికి వెళ్లారు? 456 00:33:53,700 --> 00:33:55,494 అసలు ఏం ఆలోచిస్తున్నావు? 457 00:33:56,703 --> 00:33:59,372 వాళ్లకు శాంతి కలగాలంటే ఇదొక్కటే మార్గం. 458 00:34:00,415 --> 00:34:03,335 తను... తను డా. క్విల్కిన్. 459 00:34:03,835 --> 00:34:06,004 -ఏంటి? -డా. క్విల్కిన్. 460 00:34:08,006 --> 00:34:10,008 తను వేరే ఎంపిక చేస్తుంది. 461 00:34:10,884 --> 00:34:12,969 -ఇక ఇదంతా... -ఓహ్, పి. 462 00:34:13,053 --> 00:34:15,680 అక్కడే ఆపిక. ఎందుకంటే... 463 00:34:25,482 --> 00:34:26,817 ఇబ్బందిగా ఉంది... 464 00:34:40,497 --> 00:34:41,998 నీ సమయం ఆసన్నమైంది. 465 00:34:44,167 --> 00:34:45,293 పద! 466 00:35:33,383 --> 00:35:35,010 అంతా అలానే ఉంది. 467 00:35:35,552 --> 00:35:37,596 ఏం ఊహించానో తెలియట్లేదు. 468 00:35:40,181 --> 00:35:41,808 ఎగిరే కారులేమో. 469 00:35:43,351 --> 00:35:45,604 ఇంకో కాప్స్యూల్ కనపడట్లేదు. నీకు? 470 00:35:48,690 --> 00:35:49,774 ఆగు. 471 00:35:52,319 --> 00:35:53,361 విన్నావా? 472 00:36:30,023 --> 00:36:32,275 నువ్వు క్వార్టర్‌బ్యాక్‌గా చేస్తావు. 473 00:36:34,235 --> 00:36:36,196 -నేను చేయలేను. -ఎందుకని? 474 00:36:36,279 --> 00:36:38,239 -ఎందుకంటే అది... -వాళ్లు సెమీ-ప్రో, 475 00:36:38,323 --> 00:36:39,908 నువ్వే చెప్పావుగా... 476 00:36:51,336 --> 00:36:52,837 అయ్య బాబోయ్. 477 00:36:53,838 --> 00:36:56,257 నువ్వు కలిసిపోయి కొనసాగాలి. 478 00:38:43,782 --> 00:38:45,784 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 479 00:38:45,867 --> 00:38:47,869 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల