1 00:00:29,240 --> 00:00:32,800 లా టెంప్లాంజా 2 00:01:46,840 --> 00:01:48,840 నన్ను క్షమించు, ట్రినిడాడ్. 3 00:01:50,520 --> 00:01:52,440 శాంటోసే లేకపోతే, 4 00:01:53,600 --> 00:01:55,160 నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. 5 00:01:58,040 --> 00:02:01,800 కొన్నేళ్ళ క్రితం మీరు తనను గని నుండి కాపాడారని సాంటోస్ చెప్పాడు. 6 00:02:05,040 --> 00:02:08,680 శాంటోస్ మీరిచ్చిన ఇన్నేళ్ళ జీవితాన్ని అస్సలు మరిచిపోలేదు. 7 00:02:13,120 --> 00:02:14,680 అతని స్నేహం ఆ ఋణం కంటే 8 00:02:16,040 --> 00:02:18,760 చాలా ఎక్కువ. 9 00:02:23,560 --> 00:02:26,080 మౌరో గారు, దేవుని బాటలో వెళదాం. 10 00:03:05,880 --> 00:03:08,200 ఇండియనుని ఎలా చావనిచ్చావు? 11 00:03:08,960 --> 00:03:11,440 పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారని తెలియదా? 12 00:03:11,960 --> 00:03:14,320 మనం కలిసి పని చెయ్యాలని చెప్పిందే నువ్వు. 13 00:03:15,480 --> 00:03:17,680 నాతో పాటు నీకు కూడా భాగముంది. 14 00:03:20,760 --> 00:03:22,080 అదే తప్పు. 15 00:03:22,640 --> 00:03:24,880 నిన్ను జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను. 16 00:03:32,640 --> 00:03:36,320 మేడమ్, మర్యాదగా అడుగుతున్నాను, మీరు నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి. 17 00:03:37,120 --> 00:03:39,360 ఆ జెంటిల్మెన్‌తో అకౌంట్ సెటిల్ చేసుకోండి. 18 00:03:40,120 --> 00:03:41,560 మన్నించాలి. 19 00:03:55,120 --> 00:03:56,880 నీకో విషయం చెప్పాలి. 20 00:03:58,120 --> 00:04:00,960 -నాకు ఆసక్తి లేదు. -అదే వస్తుంది. 21 00:04:01,640 --> 00:04:03,000 కానీ ముందైతే... 22 00:04:15,400 --> 00:04:17,200 మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలుసు. 23 00:04:42,760 --> 00:04:44,040 ఎడ్వర్డ్? 24 00:04:46,160 --> 00:04:47,240 ఇనెస్. 25 00:04:54,240 --> 00:04:55,480 నువ్వేనా? 26 00:04:56,680 --> 00:04:58,760 హా. నేనే. 27 00:05:02,240 --> 00:05:03,560 నాకు అర్థం కావట్లేదు. 28 00:05:06,640 --> 00:05:07,920 కూర్చో. 29 00:05:25,560 --> 00:05:27,000 చాలా ముసలివాడినై పోయాను. 30 00:05:27,800 --> 00:05:29,920 చాలా ఏళ్లు గడిచిపోయాయి. 31 00:05:32,360 --> 00:05:34,360 నీకిప్పుడు ముగ్గురు కూతుళ్లు. 32 00:05:37,520 --> 00:05:38,840 అవును. 33 00:05:40,880 --> 00:05:42,440 హా, అమ్మాయిలు గుర్తున్నారు. 34 00:05:47,400 --> 00:05:48,640 మనమెక్కడున్నాం? 35 00:05:52,400 --> 00:05:53,720 కాన్వెంటులో. 36 00:05:54,800 --> 00:05:55,920 ఎందుకు? 37 00:06:01,040 --> 00:06:02,880 నువ్వు సోల్‌ను పెళ్లాడాక 38 00:06:04,280 --> 00:06:06,040 నేను నన్ అయ్యాను. 39 00:06:08,320 --> 00:06:10,040 సోల్‌ను పెళ్ళాడావు, గుర్తుందా? 40 00:06:10,440 --> 00:06:12,000 హా, నాకు గుర్తుంది. 41 00:06:15,920 --> 00:06:17,680 తను నా చోటు తీసుకుంది. 42 00:06:18,280 --> 00:06:19,480 లేదు. 43 00:06:21,640 --> 00:06:23,240 నువ్వు తనను నిందించకూడదు. 44 00:06:25,400 --> 00:06:28,920 నేను సోల్‌ను నా భార్యగా ఎన్నుకున్నాను. 45 00:06:30,160 --> 00:06:32,680 నీ భావాలను నేను పట్టించుకోలేదు. 46 00:06:38,640 --> 00:06:40,200 నన్ను క్షమించు. 47 00:06:48,840 --> 00:06:50,360 ఎన్నటికైనా క్షమించగలవా? 48 00:07:16,120 --> 00:07:17,920 -శుభోదయం. -శుభోదయం. 49 00:07:18,000 --> 00:07:19,040 మిత్రమా లారియా! 50 00:07:19,120 --> 00:07:22,080 జెంటిల్మెన్, మా నాన్నను మన్నించండి, కానీ ఇది సరైన సమయం కాదు. 51 00:07:22,160 --> 00:07:24,360 పర్వాలేదు, మమ్మల్ని చూసి ఆనందిస్తాడు. 52 00:07:24,560 --> 00:07:26,480 జెంటిల్మెన్, ప్లీజ్, అర్థం కాలేదా? 53 00:07:26,560 --> 00:07:28,120 మేము శుభవార్తతో వచ్చాం. 54 00:07:28,640 --> 00:07:31,200 మేము మొత్తం ఆస్తి కొనటానికి సిద్ధం. 55 00:07:31,280 --> 00:07:34,520 -ఇల్లు, వైనరీ ఇంకా వైన్‌యార్డులు. -అనుకున్న మొత్తానికే. 56 00:07:42,600 --> 00:07:44,360 ఇది అనువైన సమయం కాదు. 57 00:07:45,400 --> 00:07:47,920 మీరు దయచేసి వెళ్ళండి. 58 00:07:52,720 --> 00:07:54,800 తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. 59 00:07:54,880 --> 00:07:57,720 పెద్దమనుషులు నిర్ణయించుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బుంది. 60 00:07:58,040 --> 00:08:01,840 మైలార్డ్, చాలా కాలం తరువాత ఈ ప్రాంతాలోనే పెద్ద అమ్మకం ఇది. 61 00:08:02,880 --> 00:08:06,240 ఇంకోసారి చెపుతున్నాను. ఇది మంచి సమయం కాదు. 62 00:08:16,280 --> 00:08:18,480 చూడండి, మౌరో గారు... 63 00:08:19,160 --> 00:08:21,600 ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. 64 00:08:22,120 --> 00:08:24,760 ఆ లేడీ అడిగిన మొత్తం ఇవ్వటానికి తయారయ్యారు. 65 00:08:26,200 --> 00:08:27,760 వెళ్ళమన్నానుగా. 66 00:08:29,360 --> 00:08:30,920 మా నాన్న మాట విన్నారుగా. 67 00:08:31,920 --> 00:08:35,000 ఆయన కోరిక మన్నించమని అడిగాను. దయచేసి వెళ్ళండి. 68 00:08:46,840 --> 00:08:48,960 ఒక ప్రవాసిని నమ్మాల్సింది కాదు. 69 00:08:49,280 --> 00:08:51,760 స్థిరముండదు, పొగరుబోతులు. అదే వాళ్లు. 70 00:08:51,880 --> 00:08:55,480 మనమంతా స్థిమితంగా ఉంటే... నేను ఇది చూసుకుంటాను. 71 00:09:10,520 --> 00:09:12,040 నువ్వు పుట్టినప్పుడు... 72 00:09:13,880 --> 00:09:18,240 నీ పేరును మీ అమ్మ ఎంచింది. నికోలస్. 73 00:09:19,240 --> 00:09:21,320 ఇప్పుడు నన్ను చూసి నిరాశపడేదేమో. 74 00:09:21,520 --> 00:09:22,960 లేదు. 75 00:09:24,400 --> 00:09:26,360 చాలా గర్వపడేది. 76 00:09:28,000 --> 00:09:29,520 నేను స్వార్థపరుణ్ణి. 77 00:09:31,440 --> 00:09:33,840 మరియానాకు, నాకు మీరే సర్వస్వం... 78 00:09:35,600 --> 00:09:37,400 దానిని నేను ఇష్టపడలేదు. 79 00:09:38,760 --> 00:09:40,280 బాబు... 80 00:09:44,080 --> 00:09:48,760 కొన్నిసార్లు మనకు సరైన దృక్కోణం రావాలంటే 81 00:09:49,160 --> 00:09:51,520 గట్టి దెబ్బ తగలాల్సిందే. 82 00:09:55,640 --> 00:09:57,400 నువ్వు థెరిస్సాను ప్రేమించకపోతే, 83 00:09:58,320 --> 00:10:00,720 తనను పెళ్ళాడక్కరలేదు. 84 00:10:03,080 --> 00:10:05,000 నీ మనస్సు మాట విను. 85 00:10:06,960 --> 00:10:09,240 నీ దారిలో నువ్వు నడువు. 86 00:10:10,760 --> 00:10:12,720 నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. 87 00:10:22,280 --> 00:10:24,880 అతనిని రహస్యంగా తీసుకెళ్ళటం చాలా ముఖ్యం. 88 00:10:25,400 --> 00:10:26,760 చీకటి పడేదాకా ఆగు. 89 00:10:27,720 --> 00:10:29,720 పక్క తలుపు నుండి వెళ్ళు. 90 00:10:29,880 --> 00:10:31,360 ఎవరికీ కనబడవు. 91 00:10:31,440 --> 00:10:32,760 కంగారుపడకు. 92 00:10:34,280 --> 00:10:35,400 ఇనెస్... 93 00:10:42,120 --> 00:10:43,600 నీ మనస్సు ఎందుకు మారింది? 94 00:10:51,320 --> 00:10:54,000 మాన్యుయేల్ ఇంకా ఎడ్వర్డ్ ఇద్దరూ చేసిన పని ఇది. 95 00:10:56,760 --> 00:10:58,120 ఎడ్వర్డుతో మాట్లాడావా? 96 00:10:59,640 --> 00:11:00,880 క్లుప్తంగా. 97 00:11:04,240 --> 00:11:07,400 నిన్ను గుర్తుపట్టాడా? ఏమన్నాడు? 98 00:11:09,000 --> 00:11:10,560 అది ఒక్క క్షణమే. 99 00:11:15,280 --> 00:11:16,720 నువ్వూ గుర్తున్నావు. 100 00:11:18,400 --> 00:11:19,800 నీ కూతుళ్లు కూడా. 101 00:11:26,240 --> 00:11:27,360 థాంక్యూ. 102 00:11:31,240 --> 00:11:32,520 నువ్వు ఇక వెళ్ళు. 103 00:11:33,800 --> 00:11:35,520 నేను నా పనులు చేసుకోవాలి. 104 00:11:37,320 --> 00:11:38,400 తప్పకుండా. 105 00:11:46,720 --> 00:11:50,040 అమ్మాయిలు వాళ్ళ ఆంటీ ఇనెస్‌ను కలవటం ఇష్టపడతారని తెలుసా? 106 00:11:52,360 --> 00:11:53,760 ఏదో ఒకరోజు బహుశా... 107 00:11:57,560 --> 00:11:58,680 బహుశా. 108 00:12:03,200 --> 00:12:04,240 జాగ్రత్త. 109 00:12:05,360 --> 00:12:06,560 నువ్వు కూడా. 110 00:12:28,720 --> 00:12:29,840 శుభోదయం, లూయిస్. 111 00:12:29,920 --> 00:12:32,840 శుభోదయం లారియా గారు. ఫాటో గారు మీకోసం చూస్తున్నారు. 112 00:12:33,440 --> 00:12:34,520 థాంక్యూ. 113 00:12:48,880 --> 00:12:50,520 మౌరో, ఇక్కడేం చేస్తున్నావు? 114 00:12:50,960 --> 00:12:53,880 ఫాటో రమ్మనమన్నారు. నిన్ను కూడానా? 115 00:12:54,520 --> 00:12:55,640 నన్ను కూడా. 116 00:12:55,880 --> 00:12:58,640 మౌరో, శాంటోస్ మరణం చాలా బాధాకరం. 117 00:12:58,840 --> 00:13:00,280 మొత్తానికి వచ్చారన్నమాట. 118 00:13:00,920 --> 00:13:02,120 ఫాటో గారు, 119 00:13:02,960 --> 00:13:05,040 ఇదంతా ఏంటో చెపుతారా? 120 00:13:06,320 --> 00:13:08,000 దయచేసి నాతో రండి. 121 00:13:21,320 --> 00:13:22,920 వాళ్ళేం చేస్తున్నారిక్కడ? 122 00:13:23,440 --> 00:13:25,440 నన్ను కాపాడతానని మాటిచ్చారు మీరు. 123 00:13:25,520 --> 00:13:28,840 కంగారుపడకు, మేముండగా నీకే ప్రమాదం లేదు. 124 00:13:29,840 --> 00:13:32,240 పార్టీలందరినీ కూర్చోబెట్టి ఈ సమస్యను 125 00:13:32,320 --> 00:13:34,560 మొత్తంగా ఒకేసారి పరిష్కరించాలి. 126 00:13:35,320 --> 00:13:36,680 అదే న్యాయం. 127 00:13:38,760 --> 00:13:41,120 మీకు చెప్పిన ఆరోపణల కన్నా కొత్తవి 128 00:13:41,200 --> 00:13:42,840 చెప్పటానికి ఇంకేం లేవు. 129 00:13:43,880 --> 00:13:48,120 దీనికి మంచి కుటుంబపు స్త్రీని సంజాయిషీకి పిలవటం బాధగా ఉంది. 130 00:13:49,120 --> 00:13:52,160 అయితే లారియా గారు సంజాయిషీ ఇస్తారు. 131 00:13:55,680 --> 00:13:57,840 మీరిద్దరూ నిజంగా, నేను హవానాలో 132 00:13:58,120 --> 00:14:01,320 నన్ను పూర్తిగా నమ్మిన నా ప్రతినిధి హూలియన్ కలాఫత్, 133 00:14:01,480 --> 00:14:04,360 కలిసి ఇదంతా చేసామని, అదీ ఈమె చెప్పినంత 134 00:14:04,760 --> 00:14:07,800 వెధవనని మీరు నమ్ముతున్నారా? 135 00:14:08,560 --> 00:14:12,440 అది అనవసరం, శ్రీమతి గోరోస్టిజా అట్లాంటిక్ దాటి నీకోసం వచ్చారు. 136 00:14:12,520 --> 00:14:13,960 ఆమె ఏ కారణం లేకుండా 137 00:14:14,040 --> 00:14:16,680 వచ్చిందని నమ్మమంటావా? 138 00:14:16,840 --> 00:14:20,440 మీరే అనేసారు. ఈమెకు వీసమెత్తు కారణం కూడా అవసరం లేదు. 139 00:14:21,080 --> 00:14:23,600 ఆమె నా కొడుకు ప్రాణాలను కూడా పణంగా పెట్టింది. 140 00:14:24,160 --> 00:14:25,720 అది నిజమా? 141 00:14:30,080 --> 00:14:31,880 దానికీ నాకూ ఏ సంబంధం లేదు. 142 00:14:35,320 --> 00:14:38,440 శ్రీమతి క్లేడన్ మీరేమంటారు ఈ విషయంలో? 143 00:14:43,240 --> 00:14:46,520 నిజాయితీగా చెప్పటం కంటే ఇంకో మార్గం లేదు నాకు. 144 00:14:47,200 --> 00:14:50,960 నా కజిన్ భార్య మానసికారోగ్యం క్షీణించింది. 145 00:14:51,240 --> 00:14:52,600 మీరేమంటున్నారు? 146 00:14:52,680 --> 00:14:54,440 ఆమెకు హిస్టీరియా ఉంది, 147 00:14:54,520 --> 00:14:57,080 అది వాస్తవాన్ని వక్రీకరిస్తుంది. 148 00:14:57,960 --> 00:15:02,360 అంతే కాకుండా, డాక్టర్ ఎససీ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉంది 149 00:15:02,440 --> 00:15:04,840 ఆమె మానసిక వ్యాధి వివరణకు. 150 00:15:06,000 --> 00:15:10,720 అందుకే నేనూ లారియా గారు కలిసి ఆమెను చూసుకుందామనుకున్నాం. 151 00:15:11,080 --> 00:15:12,480 అదంతా అబద్ధం! 152 00:15:12,640 --> 00:15:15,560 ఈ నేరస్తులు నన్ను బలవంతంగా బంధించారు. 153 00:15:16,480 --> 00:15:18,640 ఆమె ప్రవర్తనను పట్టించుకోకండి. 154 00:15:19,080 --> 00:15:20,760 ఆమె ఏమంటుందో ఆమెకే తెలియదు. 155 00:15:21,520 --> 00:15:25,080 మా ఇద్దరికీ కొంత ఏకాంతం ఇస్తే మేము ఆమెతో మాట్లాడి 156 00:15:26,200 --> 00:15:27,600 సర్ది చెపుతాము. 157 00:15:28,040 --> 00:15:30,360 -తప్పుకుండా. -అలాగే, తప్పకుండా. 158 00:15:40,800 --> 00:15:44,560 మర్యాదలు చాలిక. రేపే నువ్వు తిరిగి హవానాకు వెళుతున్నావు. 159 00:15:46,080 --> 00:15:47,360 వెళ్ళకపోతే? 160 00:15:48,000 --> 00:15:51,000 అధికారులతో మాట్లాడి శాంటోస్ హ్యూసోస్ చావులో 161 00:15:51,080 --> 00:15:53,600 నీ పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది. 162 00:15:53,680 --> 00:15:56,720 నేను ఎవ్వరినీ చంపలేదు. అది అలన్. 163 00:15:57,760 --> 00:16:01,240 జడ్జి ఎవరి మాట నమ్ముతాడు? ఇంగ్లీష్ పెద్దమనిషిదా లేక నీదా? 164 00:16:05,960 --> 00:16:09,400 మాన్యుయేల్ చేత మెడికల్ సర్టిఫికేట్ సైన్ చేయించావా? 165 00:16:09,480 --> 00:16:13,040 మాన్యుయేల్ ఆ పని అస్సలు చేయడు. అది నా డ్రస్సుల రసీదంతే. 166 00:16:17,320 --> 00:16:19,560 -సహాయానికి థాంక్యూ. -పర్వాలేదు. 167 00:16:22,120 --> 00:16:24,760 -నేను క్షమాపణలు చెప్పాలి. -నేను కూడా. 168 00:16:26,360 --> 00:16:27,480 నేను కూడా. 169 00:16:31,520 --> 00:16:33,520 నేను ఈ రోజు బయ్యర్లను కాదన్నాను. 170 00:16:36,000 --> 00:16:37,240 ఎందుకని? 171 00:16:40,640 --> 00:16:42,960 ఆ అవకాశాన్ని వదులుకోవలసింది కాదు. 172 00:16:43,040 --> 00:16:44,520 అది పోయింది. 173 00:16:47,440 --> 00:16:49,400 ఇవి జేరేజ్‌లో నా చివరి గంటలు. 174 00:16:54,600 --> 00:16:55,880 ఈరోజే వెళుతున్నావా? 175 00:16:56,040 --> 00:16:57,480 నాకింకో దారి లేదు. 176 00:16:57,560 --> 00:17:00,360 మేమెక్కడున్నా కానీ అలన్ నా కూతుళ్ల ఆస్తికోసం 177 00:17:00,440 --> 00:17:02,480 ఏమైనా చేస్తాడు. 178 00:17:02,560 --> 00:17:04,480 ఎడ్వర్డ్ నేనూ మాయమవ్వాల్సిందే. 179 00:17:08,640 --> 00:17:10,080 అయితే ఎక్కడకు వెళుతున్నావు? 180 00:17:10,720 --> 00:17:14,200 పోర్చుగల్‌కు. పోర్టోలో కొంతమంది స్నేహితులున్నారు. 181 00:17:14,640 --> 00:17:16,280 అక్కడ సురక్షితంగా ఉంటాం. 182 00:17:17,880 --> 00:17:19,520 ఇది వీడ్కోలు. 183 00:17:23,080 --> 00:17:25,800 మెక్సికోలో మళ్ళీ కలుసుకొనేముందు 184 00:17:26,560 --> 00:17:28,760 వీడ్కోలు చెప్పాల్సిందేనంటారు. 185 00:19:01,280 --> 00:19:03,080 ఇదిగో. మాటంటే మాటే. 186 00:19:09,960 --> 00:19:12,640 నీకు స్వేచ్ఛనిస్తున్నట్టు లెటర్ అది. 187 00:19:15,440 --> 00:19:17,240 అంత ఆశ్చర్యపడకు. 188 00:19:17,560 --> 00:19:19,280 మాటిచ్చాను కదా? 189 00:19:20,200 --> 00:19:21,480 ఓహ్, మేడమ్. 190 00:19:22,560 --> 00:19:25,280 మీరు దానిని పాటిస్తారని అనుకోలేదు, నిజంగా. 191 00:19:26,160 --> 00:19:27,480 నేను కూడా అనుకోలేదు. 192 00:19:30,960 --> 00:19:34,240 హవానాకు వెళ్ళిన వెంటనే లాయరును కలువు. 193 00:19:35,800 --> 00:19:37,320 దానిని పారేసుకోకు. 194 00:19:39,800 --> 00:19:43,400 ఇక వెళ్ళు. మనం వేర్వేరు బోట్లలో వెళతాం. 195 00:19:44,920 --> 00:19:46,240 ఎందుకలాగా? 196 00:19:48,640 --> 00:19:50,320 నేను నా మనస్సు మార్చుకోకుండా. 197 00:19:51,440 --> 00:19:52,680 అందుకని. 198 00:19:56,720 --> 00:19:59,160 మాట వినిపించలేదా? వెళ్ళు, కళ్ళ ముందుండకు! 199 00:20:15,000 --> 00:20:16,440 శ్రీమతి కరోలా... 200 00:20:19,720 --> 00:20:22,080 హవానాలో విధి లిఖితం మళ్లీ కలిసామంటే-- 201 00:20:22,160 --> 00:20:24,160 కంగారుపడకు అది జరగదు. 202 00:20:25,760 --> 00:20:27,760 మన ప్రపంచాలు వేరు. 203 00:20:38,720 --> 00:20:40,160 అది జరిగితే, 204 00:20:40,880 --> 00:20:43,000 నాతో మాట్లాడటం కాదు, 205 00:20:44,400 --> 00:20:46,320 కనీసం పలకరించవద్దు... 206 00:20:49,720 --> 00:20:53,640 కానీ అస్సలు తెలియనట్టుగా మొహం ప్రక్కకు తిప్పుకొని పోవద్దు. 207 00:20:59,240 --> 00:21:00,400 సరే. 208 00:22:41,560 --> 00:22:43,040 ఇక్కడేం చేస్తున్నావు? 209 00:22:43,720 --> 00:22:45,120 ఎవరు నువ్వు? 210 00:22:46,880 --> 00:22:48,880 హే! నువ్వే! 211 00:22:49,560 --> 00:22:51,800 హే! ఇక్కడికెలా వచ్చావు? 212 00:23:02,240 --> 00:23:03,440 మనం వెళ్ళాలిక. 213 00:23:08,680 --> 00:23:09,880 నువ్వు వెళ్ళు. 214 00:23:15,240 --> 00:23:17,640 -ఏం చేస్తున్నావు? -నీ పని చూసుకో. 215 00:23:26,800 --> 00:23:27,800 పో! 216 00:24:21,360 --> 00:24:22,720 మౌరో గారు. 217 00:24:22,960 --> 00:24:24,200 శ్రీమతి క్లేడన్? 218 00:24:24,440 --> 00:24:27,400 తన ఇంగ్లీష్ సేవకులతో కలిసి ఇప్పుడే కడిజ్‌కు వెళ్ళింది. 219 00:24:30,760 --> 00:24:32,080 థాంక్యూ. 220 00:25:59,760 --> 00:26:01,520 కాన్వెంట్‌కు నిప్పంటుకుంది. 221 00:26:04,040 --> 00:26:06,120 -ఏమైంది? -ఎవరికీ తెలియదు. 222 00:26:06,520 --> 00:26:10,840 చర్చిలో మంటలు మొదలయ్యాయి, కానీ ఇప్పుడవి నన్స్ క్వార్టర్స్‌ చేరాయి. 223 00:26:11,040 --> 00:26:13,720 మౌరో, నీ సహాయం కోసం వెతుక్కుంటూ వచ్చాను. 224 00:26:16,160 --> 00:26:17,360 సోల్! 225 00:26:17,920 --> 00:26:18,920 అరే పద. 226 00:27:04,560 --> 00:27:06,320 -సిస్టర్! -థాంక్యూ. 227 00:27:07,520 --> 00:27:11,040 నీళ్ళు! హెల్ప్. హెల్ప్, ప్లీజ్. 228 00:27:17,600 --> 00:27:20,360 అస్సలు టైం లేదు మనకు! త్వరగా! 229 00:27:23,000 --> 00:27:26,040 హెల్ప్! ఎవరన్నా సహాయం చేయండి! 230 00:27:28,160 --> 00:27:29,840 నీళ్ళు! 231 00:27:37,880 --> 00:27:39,840 సిస్టర్! సిస్టర్. 232 00:27:52,480 --> 00:27:53,560 ఎడ్వర్డ్ ఎక్కడ? 233 00:27:55,040 --> 00:27:56,920 నేను తనకోసం వెళ్ళాను, కానీ... 234 00:27:57,640 --> 00:27:59,080 ఇంకా తన గదిలోనే ఉన్నాడా? 235 00:27:59,920 --> 00:28:01,600 నన్ను క్షమించు, సోల్. 236 00:28:02,160 --> 00:28:03,400 తాళం ఇవ్వు నాకు. 237 00:28:06,680 --> 00:28:08,360 నువ్వక్కడికి వెళ్ళలేవు. 238 00:28:09,200 --> 00:28:10,840 నేను తనను కాపాడాలి. 239 00:28:13,280 --> 00:28:14,880 ఇంకా బ్రతికే అవకాశం లేదు. 240 00:28:15,280 --> 00:28:16,840 తాళం ఇవ్వు నాకు. 241 00:28:37,320 --> 00:28:38,720 సోలి‌డాడ్! 242 00:29:00,920 --> 00:29:02,560 హెల్ప్, ప్లీజ్! 243 00:29:06,040 --> 00:29:07,800 -నాకు కొంచెం నీళ్ళివ్వు. -నీళ్ళు. 244 00:29:17,680 --> 00:29:19,040 సోలి‌డాడ్! 245 00:29:25,800 --> 00:29:27,800 -ఎడ్వర్డ్! -సోల్! 246 00:29:41,600 --> 00:29:42,960 ఇక్కడినుండి బయటపడాలి! 247 00:29:43,040 --> 00:29:44,600 తనను వదిలి రాలేను. 248 00:30:07,920 --> 00:30:09,120 -పద. -లేదు. 249 00:30:10,440 --> 00:30:12,920 -పద, పద. పద, పద. -రాను. 250 00:30:33,680 --> 00:30:34,640 ఎడ్వర్డ్! 251 00:30:40,960 --> 00:30:42,440 చూసుకో! 252 00:31:09,040 --> 00:31:10,200 ఎడ్వర్డ్. 253 00:32:00,400 --> 00:32:02,680 ఎడ్వర్డ్, మనం వెళ్ళాలి. 254 00:32:15,600 --> 00:32:16,800 ఎడ్వర్డ్, పద. 255 00:32:17,080 --> 00:32:18,320 డార్లింగ్ సోల్... 256 00:32:22,160 --> 00:32:23,280 ఎడ్వర్డ్! 257 00:32:23,680 --> 00:32:25,840 నా మాట విను, నా మతి చలించకముందే. 258 00:32:25,920 --> 00:32:27,440 -నా ధైర్యం పోకముందే. -టైం లేదు. 259 00:32:27,520 --> 00:32:28,960 నా మాట విను! 260 00:32:30,840 --> 00:32:32,680 నేను నీతో రాను. 261 00:32:35,440 --> 00:32:37,240 నేనిక భారం కాదలుచుకోలేదు. 262 00:32:38,280 --> 00:32:40,440 -నన్ను క్షమించు. -ఏంటి? 263 00:32:43,680 --> 00:32:46,000 నిన్నెంత ప్రేమించానో నీకు తెలుసు. 264 00:32:46,160 --> 00:32:47,760 లేదు! ఆపిక! 265 00:32:48,000 --> 00:32:49,120 వద్దు! 266 00:32:50,040 --> 00:32:51,920 నన్ను చాలా సంతోషపెట్టావు. 267 00:32:59,400 --> 00:33:00,880 ఎడ్వర్డ్! 268 00:33:13,080 --> 00:33:14,560 వద్దు! 269 00:33:16,680 --> 00:33:18,160 వద్దు! 270 00:35:19,160 --> 00:35:21,200 శాంతించు, సిస్టర్. 271 00:35:43,680 --> 00:35:45,640 ధైర్యంగా ఉండు బిడ్డ. 272 00:35:48,800 --> 00:35:52,640 నీకేం కావాలన్నా మేమున్నామని గుర్తుంచుకో. 273 00:35:54,040 --> 00:35:55,960 -నా డార్లింగ్. -థాంక్యూ. 274 00:36:05,520 --> 00:36:07,760 -నా ప్రగాఢ సానుభూతి. -థాంక్యూ. 275 00:36:11,520 --> 00:36:13,160 ఇంగ్లాండుకు తిరిగి వెళుతున్నావా? 276 00:36:14,160 --> 00:36:16,760 వీలైనంత త్వరగా. నేను ఎడ్వర్డును ఖననం చేయాలి. 277 00:36:17,080 --> 00:36:18,480 ఇంకా అలన్. 278 00:36:19,000 --> 00:36:21,520 నా కూతుళ్లకు నా అవసరం ఉంది. 279 00:36:25,320 --> 00:36:27,960 పరిస్థితులు ఇలా మారటం చాలా బాధగా ఉంది. 280 00:36:28,040 --> 00:36:29,200 నాకు తెలుసు. 281 00:36:31,560 --> 00:36:32,760 మౌరో. 282 00:36:36,360 --> 00:36:38,200 నువ్వేం చెప్పక్కరలేదు. 283 00:37:17,120 --> 00:37:18,640 బాగానే ఉన్నావా? 284 00:37:21,600 --> 00:37:24,200 మెక్సికో తిరిగి వెళ్ళాల్సిన సమయమిది. 285 00:37:27,120 --> 00:37:32,120 కారస్ అప్పు జీవితంలో తిరిగి తీర్చలేనని చెప్పటానికి. 286 00:37:35,400 --> 00:37:36,680 అందుకోసం కాకపోవచ్చు. 287 00:37:38,800 --> 00:37:40,920 ఇంకా ఎంత డబ్బు మిగిలింది? 288 00:37:41,640 --> 00:37:44,040 శ్రీమతి ఉర్సులా ఇచ్చిన డబ్బే ఉంది. 289 00:37:47,080 --> 00:37:50,120 నీ కూతురి అత్తగారికి మంచి పెట్టుబడి కావాలి, కదా? 290 00:37:53,160 --> 00:37:54,640 అంటే ఇప్పుడు ఉంది కదా. 291 00:37:56,520 --> 00:37:59,160 ఆ చెత్త గని నుండే నువ్వు డబ్బు సంపాదిస్తే, 292 00:37:59,560 --> 00:38:02,360 ఇలా వదిలేసిన వైన్‌యార్డు నుండి కూడా సంపాదించగలరు. 293 00:38:02,840 --> 00:38:05,640 బాబు, ఈ వ్యాపారం గురించి నాకేం తెలియదు. 294 00:38:06,000 --> 00:38:07,120 నేర్చుకోగలరు. 295 00:38:10,040 --> 00:38:11,400 నాన్నా... 296 00:38:20,160 --> 00:38:22,200 ఇంకో దిక్కుకు చూడాల్సిన సమయమిది. 297 00:38:24,840 --> 00:38:26,440 మారియా సంగతి నీ సంగతి ఏంటి? 298 00:38:26,680 --> 00:38:28,880 మారియానాకు, నాకు మా జీవితాలున్నాయి. 299 00:38:29,320 --> 00:38:32,080 మా కాళ్ల మీద నిలబడాల్సిన సమయం వచ్చింది. 300 00:38:35,600 --> 00:38:36,800 నాన్నా... 301 00:38:39,600 --> 00:38:41,920 ఊహించలేనంత గొప్ప తండ్రివి నువ్వు. 302 00:38:43,560 --> 00:38:46,280 ఒక్కసారైనా నిన్ను చూసుకోవాల్సిన అవకాశం వచ్చింది మాకు. 303 00:39:44,840 --> 00:39:46,640 ఈ ఇల్లంతా నీదే. 304 00:39:48,640 --> 00:39:50,640 నువ్వు ఇందులో ఉండవచ్చు, 305 00:39:51,400 --> 00:39:53,120 లేదా దీనిని తగలబెట్టవచ్చు. 306 00:39:53,640 --> 00:39:55,160 ఏం కావాలంటే అది చేసుకో, 307 00:39:55,200 --> 00:39:59,280 మా నాన్నకు నువ్విచ్చిన అప్పు ఇక తీరదు కనుక. 308 00:39:59,840 --> 00:40:01,560 అతనెక్కడ? 309 00:40:01,960 --> 00:40:06,440 ఇలాంటి వెధవలతో కన్నా చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. 310 00:40:06,840 --> 00:40:08,600 మీ నాన్న ఎంత అమర్యాదస్తుడు, 311 00:40:09,200 --> 00:40:11,080 మిమ్మల్ని, మీ ఆస్తిని కూడా 312 00:40:11,880 --> 00:40:13,640 చూసుకోలేకపోతున్నాడు. 313 00:40:22,160 --> 00:40:24,160 లారియా ఇక్కడ లేడంటే... 314 00:40:26,560 --> 00:40:28,680 అతను పిరికివాడు కనుకనే! 315 00:40:31,120 --> 00:40:34,120 నా కంటిలోకి సూటిగా చూసి ఓటమిని అంగీకరించే 316 00:40:35,160 --> 00:40:37,120 ధైర్యం లేదు. 317 00:40:38,560 --> 00:40:40,320 లారియా! 318 00:40:42,160 --> 00:40:43,760 దానికి విరుద్ధంగా. 319 00:40:45,200 --> 00:40:47,200 ఆయన ఉండాలనుకున్న చోట ఉన్నాడు. 320 00:40:48,880 --> 00:40:52,640 మా నాన్న ఆయన ఆస్తి కన్నా విలువైనది మాకు ఇచ్చాడు. 321 00:40:54,320 --> 00:40:56,200 జీవిత పాఠాలు. 322 00:40:57,400 --> 00:40:59,400 ఆయన పై మాకు చాలా గర్వం. 323 00:41:03,920 --> 00:41:05,920 ఇక, మమ్మల్ని మన్నిస్తే... 324 00:41:07,560 --> 00:41:09,680 పెద్దమనుషులను భగవంతుడే మన్నించాలి. 325 00:41:20,120 --> 00:41:21,880 కానీయండి, పిల్లలూ! 326 00:41:52,400 --> 00:41:54,080 ఇదిగోండి బాటిల్, సార్. 327 00:41:55,680 --> 00:41:57,160 థాంక్యూ. 328 00:42:03,200 --> 00:42:05,400 -శుభోదయం. -లేడీకి ప్యాకేజీ. 329 00:42:21,680 --> 00:42:22,960 లోపలికి రా. 330 00:42:24,960 --> 00:42:26,960 స్పెయిన్ నుండి ప్యాకేజీ, మేడమ్. 331 00:42:32,640 --> 00:42:34,800 ఆ కమీషన్ ఫీజు ఆమోదయోగ్యం కాదు, సార్. 332 00:42:35,640 --> 00:42:37,760 అదే స్టాండర్డ్ ఫీజు, శ్రీమతి క్లేడన్. 333 00:42:38,640 --> 00:42:40,520 అది నిజం కాదని అందరికీ తెలుసు. 334 00:42:52,200 --> 00:42:54,600 మీకింకా మంచి ఆఫరు ఇస్తాం. 335 00:42:55,320 --> 00:42:56,560 మంచిది. 336 00:43:02,400 --> 00:43:04,360 అదున్నప్పుడు మళ్లీ రండి. 337 00:43:15,800 --> 00:43:18,680 లా టెంప్లాంజా వైను 338 00:43:18,800 --> 00:43:21,800 లా టెంప్లాంజా మోంటాల్వో, లారియా - ఫైన్ షెర్రీ - జేరేజ్ 339 00:43:43,840 --> 00:43:47,480 రెండో ప్రెస్ తరువాత రసం కారగానే నాకు చెప్పు. 340 00:44:25,760 --> 00:44:27,520 పునఃస్వాగతం, సోలి‌డాడ్. 341 00:44:29,000 --> 00:44:30,200 థాంక్యూ. 342 00:44:33,720 --> 00:44:35,800 ఇది నీకు బాగా సూటయ్యింది. 343 00:44:38,880 --> 00:44:40,680 నువ్విప్పుడు బావున్నావనుకుంటాను. 344 00:44:41,200 --> 00:44:44,720 నా వ్యాపారం, నా కూతుళ్లు కష్టాలను మరిచేలా చేస్తున్నాయి. 345 00:44:46,120 --> 00:44:47,440 మంచిది. 346 00:45:00,240 --> 00:45:01,880 నీ బహుమానం అందింది. 347 00:45:04,600 --> 00:45:05,880 శుభాకాంక్షలు. 348 00:45:07,160 --> 00:45:09,360 చాలా మంచి పంట పండించావు. 349 00:45:13,880 --> 00:45:17,320 నీలాంటి నిపుణుల నుండి వచ్చిందంటే చాలా మంచి పొగడ్తే. 350 00:45:23,480 --> 00:45:25,320 నీతో ఒక ఒప్పందం కావాలి. 351 00:45:28,560 --> 00:45:30,800 నేనింకా షెర్రీ వ్యాపారంలోనే ఉన్నాను. 352 00:45:30,880 --> 00:45:33,120 ఇంగ్లాండ్ చాలా పోటీగా మారిపోయింది. 353 00:45:33,520 --> 00:45:36,000 ఆస్ట్రేలియన్ షెర్రీ, ఇటాలియన్ షెర్రీ... 354 00:45:36,440 --> 00:45:38,560 సౌతాఫ్రికన్ షెర్రీ కూడా ఉంది. 355 00:45:40,360 --> 00:45:42,640 అదంతా నాకెందుకు చెపుతున్నావు? 356 00:45:44,400 --> 00:45:46,880 నువ్విప్పుడు వైన్ తయారీదారుల లోకంలో ఒక భాగం. 357 00:45:47,120 --> 00:45:49,080 మా అందరికీ మిత్రులు కావాలి. 358 00:45:51,800 --> 00:45:53,840 యూరోప్‌లోకెల్లా స్పానిష్ మెయిల్ 359 00:45:53,960 --> 00:45:57,320 అత్యుత్తమమైనదని ఇద్దరికీ తెలుసు. 360 00:45:58,640 --> 00:46:00,120 నా ఉద్దేశ్యం... 361 00:46:02,480 --> 00:46:07,200 వ్యాపార ఒప్పందమే కావాలంటే, లెటర్ వ్రాయవచ్చుగా? 362 00:46:11,240 --> 00:46:12,560 వ్రాసుండవచ్చు. 363 00:46:14,400 --> 00:46:16,720 నువ్వూ మెక్సికో వెళ్ళుండవచ్చు. 364 00:46:17,560 --> 00:46:19,760 ఇక మెక్సికోలో నాకేం లేదు. 365 00:46:39,960 --> 00:46:42,320 ఇదంతా తిరిగి ఇలా బ్రతకటం చాలా బావుంది. 366 00:46:50,240 --> 00:46:52,080 ఎంత టైం గడిచినా కానీ, 367 00:46:53,520 --> 00:46:55,600 ఇదే నా ఇల్లనే భావన పోదు. 368 00:47:01,440 --> 00:47:03,280 ఇది ఎప్పటికీ నీదే. 369 00:47:31,520 --> 00:47:33,880 లా టెంప్లాంజా అనే మరియా డుయెన్యాస్ నవల ఆధారితం 370 00:49:24,160 --> 00:49:26,160 ఉపశీర్షికలు అనువదించినది BM 371 00:49:26,240 --> 00:49:28,240 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల