1 00:00:23,720 --> 00:00:25,920 ఎ ప్రైవేట్ ఎఫైర్ 2 00:00:26,000 --> 00:00:29,120 కమిషనర్, ఒక ప్రశ్న, ప్లీజ్! 3 00:00:30,240 --> 00:00:33,480 మేము గట్టిగా చర్య తీసుకుంటామని హామీ ఇస్తున్నాను, 4 00:00:33,560 --> 00:00:35,600 కానీ మాకు సమయం కావాలి. 5 00:00:35,680 --> 00:00:38,240 ఈ సమయంలో, విచక్షణ అనేది తప్పనిసరి. 6 00:00:38,320 --> 00:00:40,720 మా పోలీసు విధులపై నమ్మకం ఉంచండి. 7 00:00:40,760 --> 00:00:42,520 సీరియల్ హంతకుడు ఉన్నాడని 8 00:00:42,600 --> 00:00:45,680 వారాల పాటు దాచిన తరువాత నమ్మకంపై మాట్లాడడం న్యాయమా? 9 00:00:45,760 --> 00:00:49,040 హంతకుడిని కనుగొనేందుకు పోలీసుల విధుల నిర్వహణ కోసం, 10 00:00:49,120 --> 00:00:50,960 ఆ వారాలు తప్పనిసరి, మిస్ మాంటెరో. 11 00:00:51,040 --> 00:00:54,440 నీ కారణంగా అవకాశం పోయినందుకు ధన్యవాదాలు, అనాయిస్. 12 00:00:54,520 --> 00:00:55,760 కమిషనర్, ప్లీజ్! 13 00:01:04,680 --> 00:01:06,840 "హంతకుడిని పట్టుకోలేకపోయిన పోలీసులు." 14 00:01:07,280 --> 00:01:09,240 ఇది చాలా గందరగోళంగా మారింది. 15 00:01:09,280 --> 00:01:11,720 మరో మాటల్లో, మనం చాలా గందరగోళం చేశాం. 16 00:01:11,800 --> 00:01:13,880 మీ ఇద్దరి గుసగుసలు ఏంటి? 17 00:01:14,440 --> 00:01:15,760 అదేంటి, అమ్మా? 18 00:01:15,840 --> 00:01:17,800 -ఇది దాచు. -కానీ... 19 00:01:19,000 --> 00:01:20,200 ఆమెను ఇది చూడనివ్వకు. 20 00:01:20,280 --> 00:01:23,520 పోలీసు అపార్ట్‌మెంట్‌గా ఇది బాగానే ఉందని చెప్పాను. 21 00:01:23,600 --> 00:01:25,200 అతని 40 ఏళ్ల కెరీర్‌లో, 22 00:01:25,280 --> 00:01:29,440 మనల్ని నగరం నుంచి తీసుకెళ్లిపోవాలని మీ నాన్న ఒకసారి కూడా అనుకోలేదు. 23 00:01:29,520 --> 00:01:30,760 ఒక్క రోజున కూడా. 24 00:01:30,840 --> 00:01:32,200 -హెక్టర్! -మేడమ్. 25 00:01:32,280 --> 00:01:34,240 ఈ పరిస్థితులలో నేను బతకలేను. 26 00:01:34,320 --> 00:01:36,360 నావి అవసరమైనవి ఏవీ కనబడడం లేదు. 27 00:01:36,440 --> 00:01:37,680 నా బట్టలు ఎక్కడున్నాయి? 28 00:01:38,240 --> 00:01:41,280 ఇంకా నా క్రాస్‌వర్డ్‌ పజిల్‌లు? నాకు మందు కావాలి. 29 00:01:41,360 --> 00:01:45,360 చింతించకండి, మేడమ్. శుభ్రపరిచే బృందం వచ్చేస్తోంది. 30 00:01:45,440 --> 00:01:47,800 ఇంకా మీరు తాగడం కోసం, 31 00:01:47,880 --> 00:01:53,480 మీకు ఓ చిన్న గ్లాసు డోనా కార్మీనా చెర్రీ మద్యం ఇక్కడుంది. 32 00:01:55,320 --> 00:01:58,760 పొయ్, పోస్తూనే ఉండు. నాకివాళ కష్టంగా గడిచింది. 33 00:01:58,840 --> 00:02:00,320 అది నింపెయ్. 34 00:02:00,400 --> 00:02:01,560 చాలా రుచిగా ఉంది. 35 00:02:02,640 --> 00:02:04,480 మీకు అల్పాహారం ఇవ్వమంటారా? 36 00:02:04,560 --> 00:02:07,800 అల్పాహారం వద్దు, నాకివాళ కష్టంగా గడిచింది. తర్వాత చూద్దాం. 37 00:02:08,480 --> 00:02:09,840 -మన్నించండి. -ధన్యవాదాలు. 38 00:02:14,240 --> 00:02:16,680 సగం పోలీసులు ఇంకా బయటే ఉన్నారా? 39 00:02:16,760 --> 00:02:19,160 ఆర్థురో నన్ను చూసుకునే శ్రద్ధలో సగమైనా 40 00:02:19,280 --> 00:02:22,440 కాందిదో మీద పెట్టి ఉంటే, ఈ పాటికి తనను పట్టుకునేవాడు. 41 00:02:22,560 --> 00:02:23,400 ఇదేంటి? 42 00:02:24,160 --> 00:02:28,160 కానీ కొన్నిసార్లు ముందడుగు వేయడానికి ఇల్లు వదలాల్సిన అవసరం ఉండదు. 43 00:02:31,160 --> 00:02:32,760 -నీ దగ్గర అది ఉందా? -ఉంది. 44 00:02:33,720 --> 00:02:34,880 దాన్ని ఇక్కడ ఉంచాను. 45 00:02:35,760 --> 00:02:37,160 -అద్భుతం. -చూడు. 46 00:02:38,040 --> 00:02:38,960 ఇది ప్రయత్నించావా? 47 00:02:39,040 --> 00:02:43,720 అది మీ చెవులను కాలుస్తుందనే విషయం పట్టించుకోకపోతే, అది బాగా పని చేస్తుంది. 48 00:02:43,800 --> 00:02:47,640 మనం అక్కడే ఉన్నట్లుగా పోలీస్ ఫ్రీక్వెన్సీ వినగలము. 49 00:02:49,120 --> 00:02:51,560 -ఏం కనుగొన్నావు? -అది వెర్రిగా ఉంది. 50 00:02:51,640 --> 00:02:55,240 ఇప్పుడు మొత్తం పట్టణంలో అందరూ వీధులలో అతన్ని చూశారు. 51 00:02:55,320 --> 00:02:59,720 "అతను మా పొరుగువాడు. తను మా ఇంటి యజమాని. తను మా బాస్." 52 00:02:59,800 --> 00:03:02,440 ఒక మహిళ అయితే అతనికి అత్తయ్యనని అంటోంది. 53 00:03:03,280 --> 00:03:05,680 -అవునా? -అత్తయ్యా? 54 00:03:05,760 --> 00:03:08,000 ఏంటి? కాదు. కీలకమైన క్లూ. చూడు. 55 00:03:08,080 --> 00:03:09,880 "ఒక వసతి గృహం ఉద్యోగి అతన్ని 56 00:03:09,960 --> 00:03:11,960 "ఆ ప్రదేశంలో రెండు వారాల ముందు చూశారు. 57 00:03:12,040 --> 00:03:13,440 "తన చేతులు మెరుస్తున్నాయి." 58 00:03:13,520 --> 00:03:15,800 చూడు. 59 00:03:17,240 --> 00:03:18,080 చూశావా? 60 00:03:18,800 --> 00:03:22,200 నేను దీన్ని రోజుల తరబడి రుద్దుతున్నా అది పూర్తిగా పోలేదు. 61 00:03:22,280 --> 00:03:25,120 అది వదిలేసి, అద్దంలో చూసుకుని, పోయిందని అనుకుంటే... 62 00:03:25,200 --> 00:03:26,120 చిన్న మెరుపు. 63 00:03:26,200 --> 00:03:27,960 తర్వాత మరొకటి, ఇంకొకటి. 64 00:03:28,480 --> 00:03:30,920 హంతకుడు థియేటర్‌లోని టైలర్ షాప్‌లో పని చేశాడు, 65 00:03:31,000 --> 00:03:32,000 అంటే తను కుట్టేవి... 66 00:03:32,080 --> 00:03:33,600 కోరస్ అమ్మాయిల బట్టలు. 67 00:03:33,680 --> 00:03:36,120 నీ కోసం వెతుకుండగా నేను వేసుకున్నటువంటివి. 68 00:03:37,040 --> 00:03:38,040 అరే నిజమే. 69 00:03:38,120 --> 00:03:41,200 ఇది చూడు... 23 విర్రీనా పాసేజ్. 70 00:03:42,280 --> 00:03:46,080 కాని నువ్విప్పుడు వెళ్లలేవు. నిన్ను గమనిస్తున్నారు. 71 00:03:47,080 --> 00:03:49,000 నిజం. నేను కిడ్నాప్ అయ్యాను! 72 00:03:49,080 --> 00:03:50,440 -ఇది ఒక... -మిస్! 73 00:03:50,520 --> 00:03:52,720 మనం నిగ్రహం కోల్పోకూడదు. 74 00:03:52,800 --> 00:03:54,560 దాంతో ప్రయోజనం లేదు. 75 00:03:57,160 --> 00:03:58,480 నేను వెళ్లగలను. 76 00:04:00,040 --> 00:04:03,320 ఏంటి? నువ్వు వెళ్లగలిగి, నేను ఎందుకు వెళ్లలేను? 77 00:04:03,400 --> 00:04:07,120 సరుకులు కొనుగోలు చేయడానికి రోజూ ఉదయం వెళ్లేదెవరని అనుకుంటావు? 78 00:04:07,680 --> 00:04:09,360 ఎవరూ ఓ పనివాడిని గమినించరు. 79 00:04:09,440 --> 00:04:14,040 నేను షాపింగ్ సంచీతో వెళితే, ఎవరూ అనుమానించరు. 80 00:04:14,920 --> 00:04:18,240 నాకు తెలియదు, హెక్టర్. నీకు మళ్లీ గాయమైతే? 81 00:04:18,320 --> 00:04:19,960 నిన్ను ఒంటరిగా వెళ్లనివ్వను. 82 00:04:20,440 --> 00:04:21,360 ప్రయత్నిస్తాను. 83 00:04:22,360 --> 00:04:23,720 నాన్న బ్యాడ్జీ ఎక్కడుంది? 84 00:04:24,240 --> 00:04:27,600 తలుపు దగ్గర 24 గంటలు రెండు కార్లుండాలి. గమనించండి... 85 00:04:27,680 --> 00:04:29,200 నాకో సిగరెట్ ఇవ్వు. 86 00:04:29,240 --> 00:04:30,800 -అడుక్కోకు. -ఇవ్వు. 87 00:04:30,880 --> 00:04:33,720 నీకు ఇచ్చే ఆఖరుది ఇదే. ఎప్పుడూ అడుగుతున్నావు. 88 00:04:38,360 --> 00:04:42,000 మిస్, నువ్వు చేసిన పిచ్చి పనులన్నింటిలో, 89 00:04:42,080 --> 00:04:43,680 ఇది అతి పెద్ద పిచ్చి పని. 90 00:04:44,360 --> 00:04:46,040 ఇది పట్టి ఉంచుతుందంటావా? 91 00:04:47,040 --> 00:04:50,520 కచ్చితంగా. ఇది 400 శతాబ్దాల పూర్వం నాటిది. 92 00:04:50,600 --> 00:04:54,200 కానీ నన్ను భయపెట్టే విషయం ఇది కాదు, అమ్మాయ్, 93 00:04:54,240 --> 00:04:55,440 అది నీ తల గురించి. 94 00:04:55,520 --> 00:04:57,240 నువ్వు గట్టిగా పట్టుకో. 95 00:04:57,360 --> 00:05:02,040 నేను పైప్‌ను పట్టుకుంటాను. ఇది కేవలం ముందు జాగ్రత్తగా. 96 00:05:02,760 --> 00:05:03,880 ఓరి దేవుడా. 97 00:05:05,360 --> 00:05:07,040 అంతా బాగా జరుగుతుంది. 98 00:05:11,040 --> 00:05:13,360 అంతా బాగా జరుగుతుంది. 99 00:05:14,440 --> 00:05:15,520 వద్దు! 100 00:05:38,520 --> 00:05:39,480 హెక్టర్. 101 00:05:46,720 --> 00:05:47,560 శుభోదయం. 102 00:05:49,080 --> 00:05:50,000 మరీనా? 103 00:05:52,080 --> 00:05:54,640 హెక్టర్ హ్యూగో, పోలీస్ ఆఫీసర్. 104 00:05:57,200 --> 00:05:59,960 హెక్టర్ హ్యూగో, పోలీస్ ఆఫీసర్. 105 00:06:01,640 --> 00:06:04,080 హెక్టర్ హ్యూగో, పోలీస్ ఆఫీసర్. 106 00:06:04,600 --> 00:06:07,960 కాందిదో ఎక్స్‌పోసితో గురించి ప్రశ్నిచేందుకు వచ్చాను. 107 00:06:08,520 --> 00:06:11,640 మీరు రావడం మంచిదైంది, ఆఫీసర్. అతని ఫోటో పేపర్‌లో 108 00:06:11,720 --> 00:06:14,000 చూసినప్పటి నుంచి కంటిపై రెప్ప వేయలేదు. 109 00:06:14,080 --> 00:06:17,600 అతనిది వింత ముఖం, అది మరచిపోవడం కష్టం. 110 00:06:17,680 --> 00:06:19,680 కొంతసేపు అతనితో మాట్లాడాక... 111 00:06:19,760 --> 00:06:20,880 అతనితో మాట్లాడారా? 112 00:06:20,960 --> 00:06:22,320 అవును, కొంచెం. 113 00:06:23,560 --> 00:06:26,480 దేవుడు నాకిచ్చిన ఈ హ్రస్వ దృష్టితో, 114 00:06:26,560 --> 00:06:29,000 నేను అనుమానిస్తుంటాను, తెలుసా? 115 00:06:29,080 --> 00:06:32,240 నిజం ఏంటంటే అతను అక్కడున్నాడు, ఆ మూలన, 116 00:06:32,320 --> 00:06:36,120 మా తలుపు వైపే చూస్తూ ఉన్నాడు. 117 00:06:37,440 --> 00:06:43,040 ఓ గంట, రెండు గంటలు, కనీసం ఐదు గంటలు అక్కడున్నాడు. 118 00:06:43,120 --> 00:06:44,680 నాకు నేనే చెప్పుకున్నా, 119 00:06:44,760 --> 00:06:47,000 "చూసా, ఇది సహజం కాదు." 120 00:06:47,640 --> 00:06:49,120 ఎందుకంటే ఇది సహజంగా లేదు. 121 00:06:49,960 --> 00:06:54,000 ఇక కచ్చితంగా, నిర్ధారణ కోసం సరిగా చూడాలని అనుకున్నాను. 122 00:06:54,080 --> 00:06:58,160 అందుకే ఊడవడం మొదలుపెట్టి, 123 00:06:59,680 --> 00:07:03,080 కొంచెం కొంచెం దగ్గరగా వెళ్లాను. 124 00:07:03,720 --> 00:07:04,960 ఇక హఠాత్తుగా, 125 00:07:05,040 --> 00:07:07,800 అతను నా భుజంపై తట్టి, నన్ను ప్రశ్నించాడు. 126 00:07:07,880 --> 00:07:11,720 అప్పుడే అతని చేతులపై, మెరిసే చుక్కలు ఉన్నాయని గమనించాను. 127 00:07:12,480 --> 00:07:13,320 తర్వాత ఏంలేదు. 128 00:07:13,400 --> 00:07:15,240 అతను 3ఏలో ఉన్న మహిళ గురించి అడిగాడు. 129 00:07:15,320 --> 00:07:18,320 ఇంతకీ 3ఏలో ఉన్న మహిళ ఎవరు? 130 00:07:19,200 --> 00:07:22,400 ఆవిడ ఎమీలియా. ఓ నెల క్రితమే వచ్చింది. 131 00:07:22,480 --> 00:07:23,920 ఇంకా దానిపై ఆలోచిస్తే, 132 00:07:24,000 --> 00:07:26,400 ఆమె రెండు రోజుల క్రితమే నాకు అద్దె కట్టాలి. 133 00:07:26,480 --> 00:07:30,520 నువ్వు వేగు అయితే నేను తలుపు మూయడం మంచిది. 134 00:07:34,240 --> 00:07:36,720 ఆ దురదృష్టపు మహిళ ఎందుకు చెల్లించలేదో చూద్దాం. 135 00:07:42,880 --> 00:07:46,120 హేయ్, నాకు ఇందుకు బహుమతి వస్తుందిగా? 136 00:07:46,200 --> 00:07:47,680 ఎందుకంటే నీకు చెబుతున్నా, 137 00:07:47,760 --> 00:07:50,080 నా కష్టానికి తగిన డబ్బులు ఇవ్వరు. 138 00:07:52,360 --> 00:07:54,280 మనం పోలీసులను పిలవాలి. 139 00:07:54,360 --> 00:07:56,040 నువ్వు పోలీసువు కాదా? 140 00:07:56,120 --> 00:07:59,240 అంటే, మరింత మంది పోలీసులు. ఎక్కువ మంది. 141 00:08:05,400 --> 00:08:06,400 హలో? 142 00:08:09,360 --> 00:08:10,800 అయ్యయ్యో. 143 00:08:15,280 --> 00:08:18,440 -అదేమీ లేదని చెప్పగలను. -అవును. కచ్చితంగానే. 144 00:08:18,520 --> 00:08:21,120 -పద, వెళదాం. పద. -కచ్చితంగానే. 145 00:08:32,280 --> 00:08:33,520 మన్నించండి. 146 00:08:35,720 --> 00:08:38,000 వాళ్లు రేడియో ఆన్ చేసి ఉంచారు. 147 00:08:52,640 --> 00:08:55,480 -హలో? -మాకు ఆమె కనబడింది. 148 00:08:55,520 --> 00:08:57,360 కానీ ఆమె చనిపోయింది. 149 00:08:57,440 --> 00:09:00,400 -నేను వచ్చేస్తున్నా. -లేదు, అవకాశం లేదు. 150 00:09:00,480 --> 00:09:03,960 ఇక్కడే ఉన్నాను, మళ్లీ ఈ మిషన్‌ని ప్రమాదంలో పడేయను. 151 00:09:04,040 --> 00:09:06,080 నిర్ధారణ కోసం ఆమె నాడి చూశావా? 152 00:09:06,160 --> 00:09:09,640 ఆ అవసరం లేదనుకుంటా. ఆవిడ రంగు బూడిద, నలుపు మధ్యలో ఉంది. 153 00:09:09,720 --> 00:09:11,960 అదేమీ నాకు ఆరోగ్యంగా కనిపించలేదు. 154 00:09:12,080 --> 00:09:14,360 హఠాత్తుగా ఓ ముసలావిడ ఎందుకు? 155 00:09:15,040 --> 00:09:18,040 ఆ లిల్లీ పువ్వు, ఆమె ఛాతీపై అది ఉందా? 156 00:09:18,120 --> 00:09:20,640 ఆవిడ బట్టలు వేసుకుని ఉండగా, అది చూడడం కష్టం. 157 00:09:21,600 --> 00:09:22,440 ఆమె బట్టలిప్పు. 158 00:09:22,960 --> 00:09:25,520 అయ్యో దేవుడా, పాపం ముసలావిడ. 159 00:09:26,240 --> 00:09:30,280 హెక్టర్, ఆమె మరణానికి ఇతర బాధితులతో సంబంధం ఉందో లేదో మనకు తెలియాలి. 160 00:09:30,760 --> 00:09:32,240 చూసా, చూసా. 161 00:09:32,320 --> 00:09:35,040 -చల్లగా ఉండు! -అది ద్వారపాలకుని పేరు. 162 00:09:35,120 --> 00:09:37,080 -ఏంటి? -చూసా, శవ పరీక్షకుడు. 163 00:09:37,160 --> 00:09:40,640 మీరు మా అనుసంధానకర్తలా ఉండాలి. 164 00:09:40,720 --> 00:09:43,360 నేను శవాన్ని తనిఖీ చేస్తుండగా. 165 00:09:44,120 --> 00:09:47,000 మీ సేవలో, చూసా మల్పికా. 166 00:09:47,080 --> 00:09:48,000 నేను వింటున్నాను. 167 00:09:48,080 --> 00:09:51,720 నా పేరు పాస్తోరా లూనా, పోలీసులు నియమించిన ఫోరెన్సిక్ సైంటిస్ట్‌. 168 00:09:52,640 --> 00:09:53,840 ఆఫీసర్ శవం దగ్గరున్నారా? 169 00:09:54,840 --> 00:09:56,400 ఆ, ఉన్నారు, మేడమ్. 170 00:09:56,480 --> 00:10:00,520 -దుస్తులు తీయడం ఆయన ఆరంభించవచ్చు. -దుస్తులు తీయడం మొదలుపెట్టు. 171 00:10:05,600 --> 00:10:06,640 పువ్వు గుర్తుంది. 172 00:10:06,760 --> 00:10:09,000 -ఏంటి? -నేను చెప్పినదే చెప్పండి. 173 00:10:09,080 --> 00:10:10,520 పువ్వు గుర్తుంది. 174 00:10:11,480 --> 00:10:12,880 పువ్వు గుర్తుంది. 175 00:10:15,520 --> 00:10:18,320 ఆమె వ్యక్తిగత వస్తువులను వెతకమని అతనికి చెప్పండి. 176 00:10:18,400 --> 00:10:22,120 అలమరాలు, సొరుగులు, ఆమెకు చెందే ఏవైనా వెతకమని చెప్పండి. 177 00:10:22,200 --> 00:10:27,760 ఏవైనా జడ పిన్నులు, పూసలు ఏమైనా ఉన్నాయమో చూడమని చెప్పండి. 178 00:10:29,880 --> 00:10:32,160 ఆమెకు పెళ్లి ఉంగరం ఒకటే ఉంది, 179 00:10:32,760 --> 00:10:33,880 కానీ అది ఇరుక్కుంది. 180 00:10:40,880 --> 00:10:41,760 హెక్టర్? 181 00:10:45,880 --> 00:10:47,720 దయచేసి, ఫోన్ ఇవ్వండి. 182 00:10:49,000 --> 00:10:50,040 మిస్, 183 00:10:50,120 --> 00:10:54,600 కొత్త చిరునామాతో ఉన్న పోస్ట్‌ కార్డ్‌ ఒకటి ఉంది. 184 00:10:55,280 --> 00:10:58,880 మిస్, ఇది పోలీసులకు కాల్ చేయాల్సిన సమయం అనుకుంటాను. 185 00:11:00,000 --> 00:11:02,320 లేదు, పోలీసులు వద్దు. 186 00:11:02,800 --> 00:11:04,080 ఒక్క పోలీసుకు. 187 00:11:05,680 --> 00:11:08,440 శవాన్ని చల్లగా ఉంచి బాగా భద్రపరిచారు, 188 00:11:08,520 --> 00:11:11,920 కానీ ఈ మహిళను రెండు వారాల క్రితం చంపి ఉంటారు. 189 00:11:12,440 --> 00:11:16,280 మనం నిశ్చయించుకోవడానికి, పరీక్షా ఫలితాల కోసం వేచి ఉండాలి. 190 00:11:16,360 --> 00:11:17,840 సరే, మంచిది. 191 00:11:18,760 --> 00:11:21,640 -ధన్యవాదాలు, మి. రికార్దో. -పదండి. 192 00:11:23,960 --> 00:11:28,360 -నువ్వు అక్కడ లోపలే ఉండాలి! -నేను ఆవిడ ఛాతీపై చిహ్నం చూడాలి. 193 00:11:28,440 --> 00:11:30,760 వాళ్లు నిన్ను చూస్తే సమస్యలో పడతాను! 194 00:11:30,840 --> 00:11:32,560 -దాక్కో! -డిటెక్టివ్ జార్కో. 195 00:11:33,800 --> 00:11:34,640 సర్. 196 00:11:35,320 --> 00:11:38,960 జార్కో, నేను నిన్ను హృదయపూర్వకంగా అభినందించాలి. 197 00:11:40,480 --> 00:11:42,440 -బాగానే ఉన్నావా? -ఉన్నాను. 198 00:11:42,520 --> 00:11:46,440 ఆ రోజు జరిగిన దానికి నాపై కోపంగా ఉన్నారని భావించాను, ఇంకా... 199 00:11:46,520 --> 00:11:47,840 -మా చెల్లి గురించా? -ఆ. 200 00:11:47,920 --> 00:11:49,960 మా చెల్లి గురించి చెప్పాలంటే మాటలుండవు. 201 00:11:50,040 --> 00:11:52,120 మహిళలు మన జీవితాలను కష్టం చేస్తారు. 202 00:11:53,360 --> 00:11:56,440 కానీ నీ కారణంగా, మనకు హంతకుడిపై కొత్త ఆధారం దొరికింది. 203 00:11:56,520 --> 00:11:57,360 అంటే... 204 00:11:57,440 --> 00:11:59,360 మనం అందుకున్న అన్ని కాల్స్‌లో 205 00:11:59,440 --> 00:12:01,520 నీకు కీలక క్లూ ఎలా దొరికింది? 206 00:12:01,600 --> 00:12:03,840 అదృష్టం కావచ్చని అనిపిస్తుంది. 207 00:12:03,920 --> 00:12:07,240 నిరాడంబరంగా ఉండకు. నా చుట్టూ ఉత్తములు ఉండడం నాకిష్టం. 208 00:12:08,040 --> 00:12:11,720 -అది ఏమిటి? -మాకు కాల్ 11 గంటలకు వచ్చింది... 209 00:12:11,800 --> 00:12:13,720 లిల్లీ పువ్వు 210 00:12:24,240 --> 00:12:27,600 ఓ క్షణం పాటు నేనొచ్చి నీకు సాయం చేయాలనిపించింది, డిటెక్టివ్. 211 00:12:27,680 --> 00:12:28,600 నీకు ఆలస్యమైంది. 212 00:12:29,600 --> 00:12:32,840 -నిప్పు కావాలా? -లేదు, నేను... 213 00:12:36,720 --> 00:12:37,800 నువ్వే ఉంచేసుకో. 214 00:12:40,880 --> 00:12:43,560 -ధన్యవాదాలు. -సరే, నీకు రుణపడి ఉంటాను. 215 00:12:44,400 --> 00:12:47,320 నిన్ను స్టేషన్‌లో బేడీలతో వదిలేయాల్సింది కాదు. 216 00:12:47,400 --> 00:12:50,280 అలా జరుగుతుందని నేను అనుకోలేదు. 217 00:12:50,360 --> 00:12:51,560 అది క్షమాపణా? 218 00:12:55,160 --> 00:12:58,120 నిన్నెందుకు అడిగానంటే మనం కలిసి పని చేయాలని నా కోరిక. 219 00:12:58,640 --> 00:13:00,880 లేదు. ఏంటి? వద్దు, వద్దు. 220 00:13:01,000 --> 00:13:03,240 -నువ్వా పని చేయలేవు... -అవును, చేయగలను. 221 00:13:03,800 --> 00:13:06,760 ఆ నీచుడు జైలుకు వెళ్లేవరకూ నేను ఆపే ప్రసక్తి లేదు. 222 00:13:07,840 --> 00:13:12,280 మరోవైపు, ఇప్పటికే చూశావు, నాకు నీ అవసరం లేదు. 223 00:13:13,200 --> 00:13:17,120 మా అవసరం నీకు లేకపోతే, మనం ఎందుకు కలిసి పని చేయాలి? 224 00:13:17,200 --> 00:13:18,440 ఒకసారి విషయం కోసం. 225 00:13:19,360 --> 00:13:20,360 నిజం. 226 00:13:21,200 --> 00:13:23,920 -నీ దగ్గర పథకం ఉందా? -నా దగ్గర ఎప్పుడు ఉండదు? 227 00:13:25,680 --> 00:13:27,960 నువ్వు సురక్షిత గృహాన్ని పర్యవేక్షించాలి. 228 00:13:29,120 --> 00:13:31,480 లేదు. నిన్ను బయటకు తెచ్చి రిస్క్ చేశాను, 229 00:13:31,560 --> 00:13:33,560 -ఇలా ప్రతిసారి జరగదు. -పాబ్లో! 230 00:13:34,040 --> 00:13:35,960 నువ్వు అమాయకులను కాపాడుతున్నావు. 231 00:13:41,920 --> 00:13:43,080 మనం ఆ పని ఎలా చేయగలం? 232 00:13:44,080 --> 00:13:45,000 మనకు ఒప్పందమేనా? 233 00:13:47,400 --> 00:13:48,320 సరే. 234 00:13:48,400 --> 00:13:50,560 -మరీనా, భోజనం! -వస్తున్నాను! 235 00:13:52,160 --> 00:13:55,400 -మనం మళ్లీ ఎప్పుడు కలవాలి? -డేట్‌కు రమ్మంటున్నావా? 236 00:13:58,240 --> 00:14:03,000 -రేపు ఉదయం 9 కి ముందు తలుపు దగ్గర. -నీ ఆలోచన ఏంటో నాకు చెప్పి తీరాలి. 237 00:14:03,080 --> 00:14:04,320 శుభరాత్రి. 238 00:14:04,920 --> 00:14:06,000 శుభరాత్రి. 239 00:14:14,000 --> 00:14:17,400 వాళ్లను కూర్చో మను, లౌర్దీతాస్. నేను వెంటనే వస్తాను. 240 00:14:24,520 --> 00:14:25,440 మంచి ఆలోచన. 241 00:14:26,360 --> 00:14:28,680 భోజనం ఆపేసి, నేరుగా మిఠాయి తినడం. 242 00:14:30,480 --> 00:14:31,440 నేను పట్టుకోనా? 243 00:14:36,680 --> 00:14:38,600 ఈ భోజనంతో నాకూ విసుగ్గా ఉంది. 244 00:14:43,960 --> 00:14:45,720 నువ్వు ఏమీ చెప్పవా? 245 00:14:45,800 --> 00:14:49,680 ఆర్థురో, నాకు నీ మీద కోపంగా ఉండాలి. 246 00:14:50,320 --> 00:14:52,880 నన్ను అమ్మతో 24 గంటలపాటు ఒంటరిగా వదిలేశావు. 247 00:14:53,440 --> 00:14:55,880 నాన్న కూడా చెప్పాడు. నీకు గుర్తు లేదా? 248 00:14:55,960 --> 00:14:57,160 "అమ్మతో బందీగా ఉండడం, 249 00:14:57,240 --> 00:15:00,080 -"దారుణమైన శిక్ష." -"దారుణమైన శిక్ష." 250 00:15:00,840 --> 00:15:03,400 మన చిన్నప్పుడు నీ బొమ్మల ముఖాలకు రంగు వేస్తే, 251 00:15:03,480 --> 00:15:06,960 -నీకెంత కోపం వచ్చేదో గుర్తుందా? -కారణం అవి సేకర్తల వస్తువులు. 252 00:15:07,880 --> 00:15:10,840 బొమ్మలతో ఆడుకోకుండా వాటిని సేకరించే పిల్లాడు ఎవడు? 253 00:15:10,920 --> 00:15:11,760 నేను. 254 00:15:16,200 --> 00:15:18,600 మరీనా, జీవితంలో ఏం ఆశిస్తావు? 255 00:15:20,120 --> 00:15:22,240 హృదయపూర్వకంగా అడిగాను. 256 00:15:24,040 --> 00:15:27,160 ఎందుకంటే నువ్వు నన్ను గౌరవించేలా, నీతో ఎలా ఉండాలో నాకు తెలియదు. 257 00:15:27,840 --> 00:15:30,760 నీకు అద్భుతమైన కుటుంబం ఉంది, నీకు ఏ లోటూ లేదు. 258 00:15:31,800 --> 00:15:33,800 నీ తలుపు తట్టే ధనవంతులు ఉన్నారు. 259 00:15:34,640 --> 00:15:36,840 నీతో స్నేహంగా ఉండేందుకు రోసా ఇష్టపడేది. 260 00:15:38,200 --> 00:15:41,280 మా అందరికీ ఇదంతా ఎంత కష్టంగా చేశావో కనిపించడం లేదా? 261 00:15:45,080 --> 00:15:46,800 మీకు కష్టంగా చేశానా? 262 00:15:49,760 --> 00:15:50,600 ఆర్థురో, 263 00:15:51,760 --> 00:15:54,680 కష్టం అంటే కలలను అన్నింటినీ వదిలేసుకోవడం. 264 00:15:57,280 --> 00:16:00,040 పోలీసు కావడం అసాధ్యమని అంగీకరించడం. 265 00:16:01,200 --> 00:16:05,000 వింత వ్యక్తి అనే ముద్ర పడకూడదని పెళ్లి చేసుకోవడం. 266 00:16:05,840 --> 00:16:09,760 ఓ మహిళ కావడంతో నిర్ణీత విధంగానే జీవించడం. 267 00:16:12,880 --> 00:16:14,920 నేను జీవితంలో ఏదీ ఆశించను. 268 00:16:15,880 --> 00:16:17,840 నేను ఆశించేది నాలా ఉండడం మాత్రమే. 269 00:16:19,880 --> 00:16:22,080 నువ్వో క్షణం ఆలోచిస్తే, ఎవరు ఎవరితో 270 00:16:22,800 --> 00:16:25,600 అన్యాయంగా ఉన్నారో గ్రహించగలవు అనుకుంటా. 271 00:16:37,960 --> 00:16:39,800 నాకు తినాలని లేదు, నాకు ఆకలిగా లేదు. 272 00:17:31,040 --> 00:17:32,320 అయ్యో... 273 00:17:34,000 --> 00:17:35,200 జెంటిల్మెన్! 274 00:17:35,280 --> 00:17:36,680 మీ రాకను మేము ఆశించలేదు. 275 00:17:36,760 --> 00:17:38,320 నిఘా సంగతి చూసుకుంటాను. 276 00:17:38,400 --> 00:17:41,960 మిసెస్ ఆసున్‌సియోన్ సామానుకోసం ఇంటికెళితే, రమీరెస్ రక్షణగా వెళ్లాడు. 277 00:17:42,040 --> 00:17:44,240 అది నిజం. ఇప్పుడే వెళ్లారు, సర్. 278 00:17:44,320 --> 00:17:47,280 బాగుంది. నేను ఉండి గమనిస్తాను, మీరు రౌండ్లకు వెళ్లండి. 279 00:17:47,880 --> 00:17:50,720 జెంటిల్మెన్! ప్లీజ్, మీ సామాగ్రి తీసుకోండి. పదండి! 280 00:17:51,960 --> 00:17:54,480 మనం చేసిన గొడవ గురించి ఆ మహిళ ఫిర్యాదు చేసింది. 281 00:17:54,560 --> 00:17:56,080 అలా మళ్లీ జరగనీయకండి. 282 00:17:56,200 --> 00:17:57,560 ఆమెకు కోపం ఎక్కువ. 283 00:17:57,640 --> 00:17:59,520 అవును, కుటుంబంలో ఉండి తీరుతుంది. 284 00:17:59,560 --> 00:18:02,200 మత్తు వదలడానికి కేఫ్‌లో డోనట్‌లు తినండి. 285 00:18:02,280 --> 00:18:03,560 -ధన్యవాదాలు. -ధన్యవాదాలు. 286 00:18:05,400 --> 00:18:08,040 -దూరంగా పార్క్ చేశావా? -ఏంటి? ఎక్కడకు వెళతాం? 287 00:18:08,080 --> 00:18:11,040 -వాళ్లు అసలు వెళ్లరని అనుకున్నా. -ఇది మన ఒప్పందం కాదు. 288 00:18:11,080 --> 00:18:13,560 మిస్ మరీనాతో, ఏదీ ముందుగా అంచనా వేయలేము. 289 00:18:14,080 --> 00:18:16,160 -అతను కూడా వస్తాడా? -నీకు చెప్పలేదా? 290 00:18:16,240 --> 00:18:17,400 మనం ఓ జట్టు. 291 00:18:17,480 --> 00:18:21,520 -నమ్మినందుకు నాకిలా జరగాల్సిందే, మిస్. -మళ్లీ గౌరవమా, డిటెక్టివ్? 292 00:18:22,520 --> 00:18:23,640 కొంచెం తప్పుకో. 293 00:18:23,720 --> 00:18:24,960 రా, పద. 294 00:18:25,040 --> 00:18:28,880 -వసతి గృహం మహిళ సంగతేంటి? -ఆమె పేరు ఎమీలియా బౌజాస్. 295 00:18:28,960 --> 00:18:33,520 ఆవిడ 65 ఏళ్ల వృద్ధ విధవరాలు, భర్త పేరు అర్నావు బెరియో, 1934లో చనిపోయిన సైనికుడు. 296 00:18:33,560 --> 00:18:37,680 -ఇతర బాధితులతో సంబంధం లేదు. -ఆవిడ వేశ్య అనేందుకు సాక్ష్యం లేదు. 297 00:18:37,760 --> 00:18:39,440 ఓ నెల నుండి వసతి గృహంలో ఉంటోంది. 298 00:18:39,520 --> 00:18:42,480 కాందిదో ఒక్కడే వచ్చాడని విచారణలో ఆవిడ అంది. 299 00:18:42,560 --> 00:18:45,160 -విచారణాధికారికి ఏమైనా దొరికిందా? -గొంతు కోశారు. 300 00:18:45,240 --> 00:18:47,320 కానీ చనిపోయాక పువ్వును చెక్కారు. 301 00:18:47,440 --> 00:18:51,080 ఇతర కేసులతో పోల్చితే హింస ఎక్కువగా ఉండడం కనిపించింది. 302 00:18:51,200 --> 00:18:54,200 అంటే అతను దాడి చేశాడు. అది వ్యక్తిగతం కావచ్చు. 303 00:18:54,280 --> 00:18:56,960 లేదా ఇతరుల కంటే ఆమె ఎక్కువ పోరాడి ఉండవచ్చు. 304 00:18:57,480 --> 00:18:58,720 మనోహరంగా ఉంది. 305 00:18:58,800 --> 00:19:01,800 అవును. మనోహరం, అవును. 306 00:19:02,920 --> 00:19:04,320 నేను కేసు గురించి చెప్పాను. 307 00:19:06,760 --> 00:19:09,960 అవును, కచ్చితంగా. మనం ఎక్కడకు వెళుతున్నామో చెబుతావా? 308 00:19:10,040 --> 00:19:14,800 వసతి గృహానికి రాక ముందు బాధితురాలు ఎక్కడ నివసించిందో చూసేందుకు. 309 00:19:15,640 --> 00:19:18,320 నేర ప్రాంతం నుంచి సాక్ష్యం చోరీ చేశారా? 310 00:19:18,440 --> 00:19:19,320 పాబ్లో, ఊరుకో. 311 00:19:19,400 --> 00:19:21,080 హెక్టర్, ఏం జరిగిందో చెప్పు. 312 00:19:21,160 --> 00:19:23,680 ఆ సాక్ష్యమే నా దగ్గరకు వచ్చిందని చెప్పగలం. 313 00:19:33,200 --> 00:19:34,440 ఇక్కడ ఎవరూ లేరు. 314 00:19:35,640 --> 00:19:38,560 "ఇంటిని వెతికేందుకు మనకు వారంట్ కావాలి," అనకు, 315 00:19:38,640 --> 00:19:40,480 లేదా అది "నీ ఉద్యోగానికి ప్రమాదం..." 316 00:19:44,760 --> 00:19:47,480 సరే, నేను చొరబడలేనని ఎవరు అంటారు? 317 00:19:47,560 --> 00:19:51,280 ఈ యువతి ప్రభావం బాగా చెడగొట్టేసింది. 318 00:19:56,040 --> 00:19:57,480 భలే చక్కని ఇల్లు. 319 00:19:58,160 --> 00:20:01,480 చిన్న స్థాయి మిలిటరీ అధికారి విధవరాలికి ఇంత ఇల్లా? 320 00:20:07,080 --> 00:20:09,960 ఇంత ఇల్లు ఉండగా వసతి గృహానికి మారడం ఎందుకు? 321 00:20:10,040 --> 00:20:12,480 మనం సురక్షిత గృహంలో ఉన్న అదే కారణంతో. 322 00:20:13,320 --> 00:20:15,440 ఆమెను హంతకుడి నుంచి రక్షించుకునేందుకు. 323 00:20:17,880 --> 00:20:19,320 మరీ ఆశ్చర్యంగా చూడకు. 324 00:20:19,400 --> 00:20:21,560 హెక్టర్ చాలాకాలంగా మా ఇంట్లో పని చేశాడు, 325 00:20:21,680 --> 00:20:24,560 అతని పోలీసు అనుభవం మన ఇద్దరి కంటే ఎక్కువ. 326 00:20:46,520 --> 00:20:47,400 హలో? 327 00:20:50,200 --> 00:20:51,320 ఎవరైనా ఇంట్లో ఉన్నారా? 328 00:20:54,040 --> 00:20:55,080 హలో? 329 00:20:56,000 --> 00:20:58,200 నేను అనుకుంటున్నాను, తలుపు విరగ్గొట్టాక, 330 00:20:58,280 --> 00:21:00,560 ఎవరైనా ఇక్కడ ఉంటే, మనం ఈపాటికే-- 331 00:21:14,400 --> 00:21:17,880 మిస్, ఈ వాసన వసతి గృహంలో మాదిరిగానే ఉంది. 332 00:21:32,280 --> 00:21:33,480 కదలకు, పోలీస్! 333 00:21:42,400 --> 00:21:44,320 మిమ్మల్ని పట్టుకోవాలేమో అనుకున్నా. 334 00:21:45,720 --> 00:21:48,000 ఈ ఆహారం వారాల తరబడి ఇక్కడుంది. 335 00:21:48,960 --> 00:21:51,040 మిగతా ఇంటిని వెతుకుదాం. 336 00:22:02,720 --> 00:22:05,800 -ఏదైనా ఆసక్తిగా ఉందా, హెక్టర్? -తేమ వాసన. 337 00:22:05,880 --> 00:22:08,760 -వాసన రావడం లేదా, మిస్? -సముద్రం పక్కన ఉన్నాం. 338 00:22:08,840 --> 00:22:10,160 ఇది సహజమే, కదా? 339 00:22:11,080 --> 00:22:16,080 ఇన్నేళ్ల కాలంలో, నేను తేమతో చాలాసార్లు ఇబ్బందిపడాల్సి వచ్చింది, 340 00:22:16,560 --> 00:22:20,200 సముద్రం పక్కన ఉన్నా సరే, ఈ వాసన సహజమైనది కాదు. 341 00:22:44,200 --> 00:22:45,840 మనం ఇంతవరకే వెళ్లగలం. 342 00:22:45,920 --> 00:22:47,400 ఇది కాంబినేషన్ తాళం. 343 00:22:47,480 --> 00:22:50,160 బాంబ్ స్క్వాడ్ వచ్చి తలుపును పేల్చాలి. 344 00:22:50,240 --> 00:22:51,600 నన్ను ఓ ప్రయత్నం చేయనీ. 345 00:22:53,920 --> 00:22:55,040 ధన్యవాదాలు. 346 00:22:58,680 --> 00:22:59,880 ఇప్పుడే వస్తాను. 347 00:23:16,320 --> 00:23:17,440 ధన్యవాదాలు. 348 00:23:17,520 --> 00:23:19,360 స్టెతస్కోప్. 349 00:23:20,160 --> 00:23:21,040 ఇది పట్టుకో. 350 00:23:21,120 --> 00:23:23,840 -నీకు సేఫ్‌లను ఎలా తెరవాలో తెలుసా? -నీకు తెలియదా? 351 00:23:25,360 --> 00:23:27,840 మా నాన్న నీకు ఇది నేర్పకపోవడం ఆశ్చర్యం. 352 00:23:27,920 --> 00:23:29,560 9.3 సెకన్లు. 353 00:23:29,640 --> 00:23:32,440 గత ఎనిమిది ఏళ్లలో అకాడమీలో ఉత్తమ మార్క్. 354 00:23:33,240 --> 00:23:35,280 9.1 సెకన్లు. 355 00:23:35,360 --> 00:23:38,320 అకాడమీలో మహిళలను చేర్చుకోకపోవడం నీ అదృష్టం. 356 00:23:54,760 --> 00:23:58,520 మీ అమ్మ అనేటట్లుగా, "వామ్మో, ఓరి నాయనో," అనేలా ఉంది. 357 00:23:58,600 --> 00:24:01,520 ఇక్కడ ఎవరో సరదా చేసుకున్నారని నాకు అనిపిస్తోంది. 358 00:24:04,080 --> 00:24:06,080 ఆమె ఇక్కడ ఈ ఏర్పాటు చేయడమెందుకు? 359 00:24:06,160 --> 00:24:08,280 ఆ విషయం నీకు నిజంగా వివరించాలా? 360 00:24:08,360 --> 00:24:11,280 గంటలవారీ అద్దెకిచ్చే వేశ్యాగృహంలా ఉంది. 361 00:24:12,480 --> 00:24:15,960 తక్కువ పింఛను వచ్చే అనేకమంది మహిళా వితంతువులు, 362 00:24:16,040 --> 00:24:20,880 -భర్త చనిపోయాక ఇలాంటివి చేస్తారు. -నేను పోలీసు కుటుంబం కావడం మంచిదైంది. 363 00:24:20,960 --> 00:24:22,920 మీ అమ్మ ఇలా చేయడం నేను చూడలేదు. 364 00:24:23,000 --> 00:24:26,120 ఎమీలియా బౌజాస్‌కు ఆమె పేరుతో నమోదైన వ్యాపారం లేదు. 365 00:24:26,600 --> 00:24:28,920 నేను ఇంత కంటే అధ్వాన్నమైన వేశ్యాగృహాలను చూశాను. 366 00:24:29,480 --> 00:24:31,600 ఈ వ్యాపారం చట్టబద్ధమని అనుకోను. 367 00:24:33,240 --> 00:24:35,480 ఇక్కడకు వచ్చే క్లయింట్లు ఉక్కు తలుపుల 368 00:24:35,560 --> 00:24:37,440 వెనుక దాక్కునే ముఖ్యులు అయుండాలి. 369 00:24:37,520 --> 00:24:38,720 సందేహమే లేదు, అవును. 370 00:24:39,240 --> 00:24:42,840 బహుశా హత్యకు గురైన అమ్మాయిలు ఎమీలియాకు పని చేస్తూ ఉండాలి. 371 00:24:43,760 --> 00:24:46,120 కానీ దాంతో మనం హంతకుడిని ఎలా పట్టుకుంటాం? 372 00:24:50,520 --> 00:24:51,600 ఒక్క క్షణం. 373 00:24:52,560 --> 00:24:53,880 ఇటు వైపు, ఇలా రండి. 374 00:24:58,120 --> 00:24:59,480 ఈ పెయింటింగ్‌ను గమనించారా? 375 00:25:01,600 --> 00:25:02,840 ఆమెను గుర్తు పట్టారా? 376 00:25:03,640 --> 00:25:05,880 ఆమె జూలియా, హత్యకు గురైన మొదటి మహిళ. 377 00:25:06,720 --> 00:25:07,720 శభాష్, హెక్టర్. 378 00:25:08,280 --> 00:25:11,800 మంచి పనివాడు ఎన్నడూ వివరాలు వదిలేయడు. 379 00:25:11,880 --> 00:25:14,360 ఇంకా ఈమె మనోలీ, ఒక బాధితురాలు. 380 00:25:15,280 --> 00:25:17,800 మరి ఈ ఇద్దరు మహిళలు ఎవరు? 381 00:25:18,360 --> 00:25:20,840 తెలియదు, కానీ కచ్చితంగా ప్రమాదంలో ఉన్నారు. 382 00:25:20,920 --> 00:25:22,040 నాకు ఈ అమ్మాయి తెలుసు. 383 00:25:22,840 --> 00:25:26,480 అవును, ఆమె పేరు ఏంజెలా, కానీ తనకు తాను వోల్కనోగా చెబుతుంది. 384 00:25:26,560 --> 00:25:29,520 మహిళా క్వార్టర్‌లో ఆమె అత్యంత ప్రముఖ మహిళలలో ఒకరు. 385 00:25:29,600 --> 00:25:32,400 -"మహిళా క్వార్టరా"? -నువ్వలా అనకు... 386 00:25:32,480 --> 00:25:36,000 లేదు. ఊరుకోండి. నాకు ఆమె తెలుసు అంటే, నిజంగా తెలుసని కాదు, 387 00:25:36,080 --> 00:25:39,440 తన పచ్చబొట్టు గుర్తించాను. చాలాసార్లు అరెస్ట్ చేశాను. 388 00:25:39,520 --> 00:25:41,840 హంతకుడి కంటే ముందే మనం ఆమెను కనిపెట్టాలి. 389 00:25:41,920 --> 00:25:45,240 -అవును. పదండి. -ఆగు, పాబ్లో. 390 00:25:45,880 --> 00:25:49,840 నువ్వు రాకూడదు. ఆ మహిళకు నువ్వు తెలుసు. చాలాసార్లు అరెస్ట్ చేశావు. 391 00:25:49,920 --> 00:25:51,520 మన మీద దృష్టి పడేలా చేయలేము. 392 00:25:53,120 --> 00:25:53,960 సరే. 393 00:25:54,960 --> 00:25:57,040 -కానీ నీకు ఆయుధం ఉండాలి. -కానీ... 394 00:25:57,120 --> 00:25:59,800 అది ప్రమాదకరమైన ప్రాంతం. 395 00:25:59,880 --> 00:26:01,680 నీకు మహిళను ఎలా ఆకర్షించాలో తెలుసు. 396 00:26:01,760 --> 00:26:03,280 మిస్, కిందకు దించండి! 397 00:26:04,240 --> 00:26:05,440 అది నియంత్రణలో ఉంది. 398 00:26:11,800 --> 00:26:12,880 రా, హెక్టర్, 399 00:26:27,080 --> 00:26:28,800 మనం ఎక్కడికి వెళుతున్నాం? 400 00:26:28,880 --> 00:26:30,920 మనకు సాయం చేయగల వ్యక్తిని కలవడానికి. 401 00:26:47,280 --> 00:26:48,600 మిసెస్ కార్మూచా. 402 00:26:50,400 --> 00:26:52,680 మరీనా, కలిసి చాలా కాలమైంది. 403 00:26:52,760 --> 00:26:54,680 -ఎలా ఉన్నావు? -బాగున్నాను. 404 00:26:54,760 --> 00:26:57,000 -చక్కగా ఉన్నావు. -ఏదో ఇలా ఉంటున్నాను. 405 00:26:57,840 --> 00:27:01,320 టోనీ! టోనీ, బయటకు రా, మరీనా వచ్చింది! 406 00:27:06,480 --> 00:27:09,960 -ఈ మహాశయుడు ఎవరు? -దిగుమతి వ్యాపారంలో ఓ స్నేహితుడు. 407 00:27:10,040 --> 00:27:12,560 -స్నేహితుడా? -నీకు స్నేహితులు లేరా? 408 00:27:12,640 --> 00:27:14,360 నీకు ఉన్నంతగా లేరు. 409 00:27:14,440 --> 00:27:15,360 హేయ్, మరీనా. 410 00:27:16,280 --> 00:27:18,640 చివరిసారి చూసినప్పుడు, ఆందోళనలో పడేశావు. 411 00:27:19,280 --> 00:27:21,040 -ఎలా ఉన్నావు? -తీరిక లేకుండా. 412 00:27:22,240 --> 00:27:25,200 -అయితే నువ్వు... -ఏంజెలా అనే మహిళ కోసం వెతుకుతున్నా. 413 00:27:25,280 --> 00:27:28,680 నల్ల జుట్టు, అందంగా ఉంటుంది, తోడుగా వెళ్లడం బాగా చేస్తుంది. 414 00:27:29,720 --> 00:27:31,000 వోల్కనో? 415 00:27:31,080 --> 00:27:32,360 అదే పేరు. 416 00:27:34,840 --> 00:27:37,520 ఆమె సంగతి ఏంటి? తను సమస్యలో పడిందా? 417 00:27:38,280 --> 00:27:41,160 తను ప్రమాదంలో ఉంది. పోర్టులో ఉన్న మహిళలలాగానే. 418 00:27:44,520 --> 00:27:46,920 కొన్ని కాల్స్ చేస్తాను. నాకోసం వేచి ఉంటావా? 419 00:27:49,880 --> 00:27:50,760 స్నేహితుడేనా? 420 00:28:03,560 --> 00:28:05,080 ఆమె నీ గురించి అడిగింది. 421 00:28:07,280 --> 00:28:08,360 సరే. 422 00:28:08,440 --> 00:28:11,360 తన సొంత రంగంలో ఈ అథ్లెటిక్ మహాశయుడు 423 00:28:11,440 --> 00:28:13,400 అదరగొడతాడని చెప్పగలను. 424 00:28:13,480 --> 00:28:18,960 -కానీ అతను చెప్పినది మనం నమ్మవచ్చా? -చూడు, ఇది రెండు ఘంటలు ఉన్న ఇల్లు. 425 00:28:19,680 --> 00:28:21,520 నన్ను నమ్ము, కచ్చితంగా ఇదే. 426 00:28:23,800 --> 00:28:25,840 -నన్ను వెళ్లనివ్వు! -హెక్టర్! 427 00:28:26,320 --> 00:28:27,760 నన్ను వదులు! 428 00:28:29,920 --> 00:28:30,920 లేదా ఏంటి? 429 00:28:37,560 --> 00:28:39,400 మిస్ కిరోగా. 430 00:28:39,480 --> 00:28:41,600 ఆమె పెట్టెలో ఏం దొరికిందో చూడండి. 431 00:28:41,680 --> 00:28:45,760 అబ్బో. ధనికుల అమ్మాయిలు తుపాకులతో ఆడుకుంటున్నారు. 432 00:28:49,360 --> 00:28:51,400 -వోల్కనో? -నేనే. 433 00:28:52,000 --> 00:28:54,720 నా జీవితంలోకి ఇతరులు చొరబడడం నాకు నచ్చదు. 434 00:28:56,000 --> 00:28:57,800 నాకోసం ఎందుకు వెతుకుతున్నావు? 435 00:28:57,880 --> 00:29:00,880 మేము ఎమీలియా బౌజా ఇంటిలో పెయింటింగ్ చూశాము. 436 00:29:00,960 --> 00:29:03,560 కాందిదో ఎక్స్‌పోసితో నుంచి నీవు దాక్కోవడం తెలుసు. 437 00:29:03,640 --> 00:29:04,480 ఒకవేళ... 438 00:29:05,120 --> 00:29:08,200 మాకు సాయపడితే, నిన్ను, నీ స్నేహితురాలని మేము కాపాడగలం. 439 00:29:08,280 --> 00:29:10,720 ఈమె అబద్ధం చెప్పడం లేదని హామీ ఇస్తాను. 440 00:29:15,080 --> 00:29:16,200 వాళ్ల కట్లు విప్పు. 441 00:29:21,120 --> 00:29:23,120 -నీకు ఏం తెలియాలి? -అన్నీ. 442 00:29:23,200 --> 00:29:25,080 అమ్మాయిలు, హంతకుడు, 443 00:29:25,160 --> 00:29:27,600 నువ్వు పని చేసిన వేశ్యాగృహం, అన్నిటి గురించి. 444 00:29:30,000 --> 00:29:31,880 -హౌస్ ఆఫ్ వాటర్‌. -ఏంటి? 445 00:29:31,960 --> 00:29:34,520 మిసెస్ ఎమీలియా వేశ్యాగృహం పేరు అదే. 446 00:29:34,600 --> 00:29:35,840 హౌస్ ఆఫ్ వాటర్. 447 00:29:37,800 --> 00:29:41,840 ఇంకా అది ఇతర వేశ్యాగృహాలలా కాదు. ఉత్తమంగా చేసేవారే అక్కడ పని చేస్తారు. 448 00:29:41,920 --> 00:29:44,120 మేము ఇచ్చే పార్టీలు ప్రత్యేకమైనవి. 449 00:29:45,240 --> 00:29:49,000 మా క్లయింట్లు ఎవరో తెలిస్తే, నీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. 450 00:29:49,080 --> 00:29:51,080 నాకు తెలియాల్సిన అసలు సమాచారం అదే. 451 00:29:51,160 --> 00:29:53,840 మీరు వినకూడనిదో, చూడకూడనిదో, ఏదో చేసి ఉంటారు, 452 00:29:53,920 --> 00:29:55,760 అందుకే కాందిదో నిన్ను చంపాలనుకునేది. 453 00:29:55,840 --> 00:29:58,280 నన్ను నమ్ము, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. 454 00:29:58,360 --> 00:30:00,920 అతను నీ స్నేహితులను చంపాడు. నువ్వు దాక్కోవాలి! 455 00:30:01,040 --> 00:30:02,880 వాళ్లు నీ కోసం వస్తున్నారు! చూసుకో! 456 00:30:06,000 --> 00:30:07,000 చూసుకో! 457 00:30:32,200 --> 00:30:33,480 రా! తొందరగా! 458 00:30:34,240 --> 00:30:35,400 ఆగు! 459 00:30:35,480 --> 00:30:37,400 -ఇది నేను చూసుకుంటా. -ఆగు! 460 00:30:40,320 --> 00:30:41,200 ఆగు! 461 00:31:10,520 --> 00:31:11,720 పాబ్లో! 462 00:31:12,360 --> 00:31:13,640 పాబ్లో! 463 00:31:16,760 --> 00:31:18,000 పాబ్లో! 464 00:31:18,080 --> 00:31:19,800 -పాబ్లో, బాగానే ఉన్నావా? -ఆ. 465 00:31:25,760 --> 00:31:27,120 అతను ఓడరేవుకు వెళ్తున్నాడు. 466 00:31:27,720 --> 00:31:29,200 వెళదాం! పద! 467 00:31:38,000 --> 00:31:40,160 వేడిగా ఉంది. ఎక్కువ దూరం వెళ్లుండడు. 468 00:31:40,240 --> 00:31:44,160 -ఇది బలగాలను పిలవాల్సిన సమయం. -చివరగా కాస్త ఇంగితజ్ఞానం. ధన్యవాదాలు. 469 00:31:44,240 --> 00:31:46,560 -లేదు, మనకు అంత సమయం లేదు. -అక్కడ! 470 00:31:48,000 --> 00:31:49,840 బలగాల సంగతేంటి? 471 00:31:55,320 --> 00:31:57,880 -మనం విడిపోవాలి. -ఏంటి? 472 00:31:57,960 --> 00:32:00,320 అన్ని దారులు కవర్ చేయకపోతే, అతను పారిపోవచ్చు. 473 00:32:00,400 --> 00:32:02,840 మనం మనల్ని రక్షించుకోవాలి, దారులను కాదు. 474 00:32:02,920 --> 00:32:05,040 అది మంచి ఆలోచనలా అనిపిస్తోంది. 475 00:32:05,120 --> 00:32:06,560 పదండి. అటు వైపు. 476 00:32:06,640 --> 00:32:08,080 అటు వైపు. 477 00:32:25,400 --> 00:32:26,520 ఆగు! 478 00:33:15,280 --> 00:33:16,120 ఆగు! 479 00:34:21,480 --> 00:34:22,440 మరీనా! 480 00:34:23,000 --> 00:34:25,120 బాగానే ఉన్నాను. 481 00:35:29,960 --> 00:35:32,160 మరీనా! 482 00:36:31,000 --> 00:36:33,400 బాగానే ఉన్నావా? మరీనా. 483 00:36:34,840 --> 00:36:36,760 బాగానే ఉన్నావా? 484 00:37:03,400 --> 00:37:04,200 బాగున్నావా? 485 00:37:27,920 --> 00:37:29,480 సాయం చేయండి! 486 00:37:40,120 --> 00:37:44,760 ఎ ప్రైవేట్ ఎఫైర్ ఎపిసోడ్ 3: నీలి గృహం 487 00:39:48,640 --> 00:39:50,640 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 488 00:39:50,760 --> 00:39:52,760 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్