1 00:00:23,960 --> 00:00:25,920 ఎ ప్రైవేట్ ఎఫైర్ 2 00:00:29,920 --> 00:00:32,040 నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? 3 00:00:32,560 --> 00:00:34,280 లిల్లీ పూవు హంతకుడు. 4 00:00:37,440 --> 00:00:39,040 తనపై పువ్వు చెక్కించుకుంది. 5 00:00:39,080 --> 00:00:40,720 ఇదెలా సాధ్యం? 6 00:00:42,880 --> 00:00:44,960 అతను 30 ఏళ్లుగా యాక్టివ్‌గా ఉన్నాడు. 7 00:00:45,040 --> 00:00:48,880 మార్గో, కేసు గురించి నీకు గుర్తున్న ప్రతిదీ మాకు చెప్పాలి. 8 00:00:48,960 --> 00:00:50,160 ఆమె ఎవరు? 9 00:00:50,240 --> 00:00:51,280 సోనియా రామోస్. 10 00:00:52,080 --> 00:00:54,560 హౌస్ ఆఫ్ వాటర్‌లో మాతో కలసి పని చేసింది. 11 00:00:55,360 --> 00:00:57,080 అప్పట్లో నేను చిన్నపిల్లను. 12 00:00:57,720 --> 00:01:02,080 హౌస్ ఆఫ్ వాటర్ ఓరెన్సేలో ఉండేది, స్థానికుడు హత్యను ఒప్పుకున్నాడు. 13 00:01:02,920 --> 00:01:04,920 అతనిని మానసిక ఆశ్రయంలో బంధించారు. 14 00:01:05,000 --> 00:01:07,640 ఆ తరువాత, మమ్మల్ని అక్కడి నుంచి తీసుకుపోయారు. 15 00:01:07,720 --> 00:01:10,280 ఆమెను క్రూరంగా పొడిచారని చెప్పారు. 16 00:01:12,200 --> 00:01:16,200 హస్తకళాకారుడి డ్రాయింగ్ మా నాన్న పుస్తకంతో సరిపోలుతుందేమో చూడాలి. 17 00:01:16,840 --> 00:01:19,760 అది పాత కేసును కొత్త కేసుతో కలుపుతుంది. 18 00:01:30,160 --> 00:01:31,000 ఇదిగో కలిసింది. 19 00:01:32,120 --> 00:01:35,840 ఆ సమయంలో ఓరెన్సేలో మీ నాన్న పని చేయడం గుర్తుంది. 20 00:01:37,800 --> 00:01:39,000 రమీరెస్ మాదిరిగా. 21 00:01:45,200 --> 00:01:46,280 డిటెక్టివ్ రమీరెస్. 22 00:01:46,360 --> 00:01:50,040 సోనియా రామోస్. ఇంత కాలం పాటు ఆ పేరు ఎలా దాచారు? 23 00:01:54,560 --> 00:01:55,400 మరీనా? 24 00:01:55,480 --> 00:01:56,880 ఆమె గురించి మీకేం తెలుసు? 25 00:01:58,280 --> 00:02:00,200 అసలు నీకు ఆ పేరెక్కడ దొరికింది? 26 00:02:00,280 --> 00:02:01,720 నువ్వు మాకెందుకు చెప్పలేదు? 27 00:02:02,840 --> 00:02:05,040 నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు. 28 00:02:05,560 --> 00:02:07,760 30 ఏళ్ల క్రితం లిల్లీ పూవు హంతకుడి 29 00:02:07,840 --> 00:02:09,320 తొలి బాధితురాలు ఆమెనని తెలుసు. 30 00:02:09,400 --> 00:02:12,400 మా నాన్న పుస్తకాలలో నేరానికి చెందిన ఫోటో చూశాం 31 00:02:12,480 --> 00:02:15,000 ఇంకా తన ఛాతీపై లిల్లీ పూవు ఉంది. 32 00:02:15,520 --> 00:02:17,440 -ఎక్కడ ఉన్నావు? -ఇంటిలో. 33 00:02:19,400 --> 00:02:20,880 -ఇప్పుడే వస్తాను. -వద్దు. 34 00:02:20,960 --> 00:02:22,440 మేము ఓరెన్సే వెళుతున్నాం. 35 00:02:22,520 --> 00:02:23,560 ఆగు! 36 00:02:25,280 --> 00:02:28,280 శాంటా మారియా కూడలి వద్ద నన్ను 20 నిమిషాలలో కలువండి. 37 00:02:35,000 --> 00:02:36,240 నువ్వు రావడం లేదా? 38 00:02:36,320 --> 00:02:38,240 ఇది మీ అన్న పుట్టినరోజు. 39 00:02:38,320 --> 00:02:43,120 మనలో ఎవరం ఇక్కడ లేకపోతే, మనం ఇంకా దర్యాప్తు చేస్తున్నామని అనుకుంటాడు. 40 00:02:43,160 --> 00:02:45,680 కానీ మనకు ఓరెన్సేలో అన్ని జవాబులు దొరుకుతాయి. 41 00:02:45,760 --> 00:02:47,360 ఎవరికి తెలుసు... 42 00:02:47,440 --> 00:02:50,800 బహుశా నేను ఇంటి నుంచే ఎక్కువ సాయం చేయగలనేమో. 43 00:02:50,880 --> 00:02:52,920 హెక్టర్ హ్యూగోతోనే మాట్లాడుతున్నానా? 44 00:02:53,000 --> 00:02:55,280 మిస్ కిరోగాతోనే మాట్లాడుతున్నానా? 45 00:02:56,840 --> 00:02:57,680 అలాగే. 46 00:03:00,600 --> 00:03:01,640 జాగ్రత్త. 47 00:03:02,960 --> 00:03:05,200 మాకు ఏదైనా తెలిస్తే నీకు ఫోన్ చేస్తా. 48 00:03:05,280 --> 00:03:06,160 వేచి చూస్తుంటాను. 49 00:03:34,640 --> 00:03:36,520 కచ్చితంగా ఆమె హత్య గురించి తెలుసు. 50 00:03:36,600 --> 00:03:39,280 కానీ ఆమె మీద లిల్లీ పూవు ఉందని తెలియదు. 51 00:03:39,360 --> 00:03:41,800 నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? 52 00:03:41,880 --> 00:03:44,080 నేను దర్యాప్తులో భాగం కాలేదు. 53 00:03:44,920 --> 00:03:47,880 మీ నాన్న కేసును అతి రహస్యంగా ఉంచాలని చూశారు. 54 00:03:47,960 --> 00:03:50,200 లొంగిపోయిన ఆ యువకుడు ఎవరు? 55 00:03:50,920 --> 00:03:52,280 ఇదంతా నీకెలా తెలుసు? 56 00:03:52,360 --> 00:03:54,680 మనం కేసు గురించి మాట్లాడుతున్నాం, అవునా? 57 00:03:57,360 --> 00:03:59,360 ఆ హత్యకు పాల్పడిన కుర్రాడు 58 00:03:59,440 --> 00:04:02,680 మా స్టేషన్‌లో మాకు పని చేసే ఓ యువకుడు. 59 00:04:02,760 --> 00:04:06,080 ఓ సహాయకుడు. అడపా దడపా చిన్న పనులు చేసేవాడు. 60 00:04:06,880 --> 00:04:08,600 అతని పేరు సాంటియాగో మెలెరో. 61 00:04:08,680 --> 00:04:10,520 అతనికి పోలీస్ అధికారి కావాలని కోరిక. 62 00:04:10,600 --> 00:04:14,160 కానీ అతను కొంచెం నెమ్మది. 63 00:04:14,240 --> 00:04:16,240 మీ నాన్నకు అతనంటే చాలా ఇష్టం. 64 00:04:16,360 --> 00:04:18,360 ఆయనే చదవడం, రాయడం నేర్పాడు. 65 00:04:18,480 --> 00:04:21,880 అందుకే ఈ కేసు ఆయనకు చాలా కష్టం అయ్యింది. 66 00:04:22,000 --> 00:04:24,920 అతనిని జైలుకు బదులుగా మానసిక ఆశ్రమానికి పంపారు. 67 00:04:25,920 --> 00:04:28,240 మా నాన్న నిజాయితీ లేకుండా ప్రవర్తించాడనా? 68 00:04:29,200 --> 00:04:30,800 మీ నాన్న కూడా మనిషే. 69 00:04:31,920 --> 00:04:35,560 ఇది చాలా సునిశితం కావడంతో ఈ దర్యాప్తు చేయడానికి 70 00:04:35,640 --> 00:04:37,440 మీ నాన్న అసలు అనుమతించేవాడు కాదు. 71 00:04:37,520 --> 00:04:38,880 మీరు ఏం సూచిస్తారు? 72 00:04:39,520 --> 00:04:40,480 మీరు ఇక్కడే ఉండమని. 73 00:04:40,560 --> 00:04:42,920 -నేను వెళతాను. -అది ఆదేశంగా తీసుకుంటా. 74 00:04:44,800 --> 00:04:46,680 నువ్వు కరెక్ట్, డిటెక్టివ్. 75 00:04:49,080 --> 00:04:51,040 నేను వదిలేయాలని ఆశించకండి. 76 00:04:51,120 --> 00:04:53,920 ఓరెన్సేలో ఎవరికి వారే వెళ్లడమా, లేదా కలిసి వెళ్లడమా 77 00:04:54,040 --> 00:04:56,920 అది మీ ఇష్టం, అలా మనం ఏమీ కోల్పోము. 78 00:04:57,040 --> 00:04:58,920 అది ఏమవుతుంది, డిటెక్టివ్? 79 00:05:26,600 --> 00:05:29,640 నా తల్లిదండ్రులు ఎందుకు తిరిగిరాలేదో తెలియదు. 80 00:05:29,720 --> 00:05:32,280 ఓరెన్సేకు చివరిసారి వచ్చినప్పుడు నాకు ఆరేళ్ళు. 81 00:05:35,320 --> 00:05:37,720 కేక్ ట్రేలు అమోఘంగా ఉన్నాయి. 82 00:05:37,800 --> 00:05:40,400 నిజంగా అద్భుతంగా ఉన్నాయి, లౌర్దీతాస్. 83 00:05:40,480 --> 00:05:44,080 చాలా బాగున్నాయి. ఈ టేబుల్ చూద్దాం. 84 00:05:44,200 --> 00:05:46,960 ఒకటి, రెండు, మూడు, నాలుగు. 85 00:05:48,120 --> 00:05:49,720 కానీ మనం నలుగురం కాము. 86 00:05:49,800 --> 00:05:51,200 హెక్టర్, మనం నలుగురం కాము. 87 00:05:51,280 --> 00:05:52,960 విషయం ఏంటంటే... 88 00:05:53,840 --> 00:05:56,840 మరీనా టేబుల్ దగ్గరకు రాలేదు. 89 00:05:58,520 --> 00:05:59,360 ఏంటి? 90 00:05:59,440 --> 00:06:02,240 ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు. 91 00:06:02,320 --> 00:06:04,640 తన సోదరుడి పుట్టినరోజుకి ఎలా రాదు? 92 00:06:04,720 --> 00:06:06,920 ఆమెకు తలనొప్పి భీకరంగా ఉంది. 93 00:06:07,600 --> 00:06:09,400 -తనను చూసొస్తాను. -వద్దు! 94 00:06:10,320 --> 00:06:12,440 ఆమెను విశ్రాంతి తీసుకోనీయడం మంచిది, 95 00:06:12,520 --> 00:06:17,040 బహుశా కాసేపాగి ఆమె కేక్ కోసం రాగలదు. 96 00:06:18,600 --> 00:06:20,280 నేను డ్రెస్ చేసుకుంటాను. 97 00:06:21,160 --> 00:06:24,360 అయ్యో, బంగారం, నీకు ఇవాళే ఎందుకు తలనొప్పి రావాలి? 98 00:06:46,720 --> 00:06:47,680 హెక్టర్! 99 00:07:04,760 --> 00:07:05,800 మరీనా. 100 00:07:06,360 --> 00:07:07,560 ఆమె ఇక్కడ లేదు. 101 00:07:08,400 --> 00:07:10,000 అక్కడ ఏం చేస్తున్నావు? 102 00:07:10,080 --> 00:07:12,760 మరీనాకు ఎలిబై రూపొందిస్తున్నాను. 103 00:07:12,840 --> 00:07:14,160 నేను తనతో మాట్లాడాలి. 104 00:07:14,240 --> 00:07:16,080 -నాకొకటి గుర్తొచ్చింది. -ఏంటి? 105 00:07:16,160 --> 00:07:17,600 సోనియా రామోస్‌కు ఓ కొడుకు. 106 00:07:17,680 --> 00:07:20,920 అతనికి కేవలం మూడేళ్ల వయసు, కానీ నేరాన్ని చూశాడు. 107 00:07:21,000 --> 00:07:25,080 కేసులో మైనర్ ఉంటే, అది సంపూర్తిగా ఆర్కైవ్ చేయబడుతుంది. 108 00:07:25,600 --> 00:07:26,640 ఎక్కడ? 109 00:07:26,720 --> 00:07:28,560 అదే ప్రశ్న. 110 00:07:28,640 --> 00:07:30,240 అది నాకు వదిలెయండి. 111 00:07:54,480 --> 00:07:56,720 జాగ్రత్త, పడిపోతావు! 112 00:07:57,760 --> 00:07:58,680 మళ్లీ కలుద్దాం. 113 00:08:02,400 --> 00:08:03,400 చూసుకో, పిల్లా! 114 00:08:10,800 --> 00:08:12,400 ఆల్ఫోన్సో కిరోగా కమిషనర్ 115 00:08:15,120 --> 00:08:17,440 -నేనే గెలిచా! -మోసం చేశావు! 116 00:08:17,520 --> 00:08:19,080 సరే, మిస్. 117 00:08:19,160 --> 00:08:21,080 ఈసారి ఎందుకు అరెస్ట్ అయ్యావు? 118 00:08:23,680 --> 00:08:25,080 తల్లి పేరు: సోనియా 119 00:08:26,600 --> 00:08:27,440 అతను ఎవరు? 120 00:08:30,600 --> 00:08:32,920 నా కేసులతో ఆడకండి. 121 00:08:33,600 --> 00:08:35,240 ఆ అబ్బాయి ఎవరు, నాన్నా? 122 00:08:35,280 --> 00:08:37,160 అతని తల్లిదండ్రులు చనిపోయుంటారు. 123 00:08:43,160 --> 00:08:45,000 వాళ్లు గాయపరుస్తారని నీకు భయముండదా? 124 00:08:46,760 --> 00:08:48,000 ఎన్నడూ ఉండదు. 125 00:08:48,080 --> 00:08:51,640 నాకు భయం వేస్తే, ఈ సరుగు తెరుస్తాను, 126 00:08:51,720 --> 00:08:55,520 మీ ఇద్దరినీ చూశాక నా భయాలన్నీ పోతాయి. 127 00:08:57,640 --> 00:08:59,080 చూడు, అది మనమే! 128 00:08:59,160 --> 00:09:01,760 ఇది నేను, ఇది మనిద్దరం. చూడు. 129 00:09:01,880 --> 00:09:04,280 కానీ నీకు ఏమీ జరగకూడదని కోరుకుంటాను. 130 00:09:04,360 --> 00:09:06,440 మనం అందరం చనిపోతాం, మరీనా. 131 00:09:08,760 --> 00:09:10,600 ఎవరు ల్యాబ్‌కు వెళతారు? 132 00:09:10,640 --> 00:09:11,720 నేను! 133 00:09:15,000 --> 00:09:16,520 ఏంటి, నీకు వెళ్లాలని లేదా? 134 00:09:20,080 --> 00:09:21,760 -నేను మళ్లీ గెలుస్తాను! -లేదు! 135 00:09:29,160 --> 00:09:30,600 వెంటనే తిరిగొస్తాను. 136 00:09:32,880 --> 00:09:34,240 ఇక్కడే ఉండండి. 137 00:09:37,240 --> 00:09:38,880 మరీనా, ఎక్కడికి వెళుతున్నావు? 138 00:09:38,960 --> 00:09:40,640 మనల్ని ఇక్కడే ఉండమన్నాడు. 139 00:09:40,760 --> 00:09:41,600 అవున, నిజం. 140 00:09:41,640 --> 00:09:43,640 నేనందుకే వచ్చా, కారులో కూర్చోవడానికి. 141 00:09:43,720 --> 00:09:44,880 ఇది మన స్టేషన్ కాదు. 142 00:09:45,000 --> 00:09:47,120 మనకు నచ్చినట్లుగా మనం తిరగలేము. 143 00:09:50,280 --> 00:09:52,600 -నేనిక ఆగలేను. -వద్దు. మరీనా! 144 00:09:54,640 --> 00:09:55,720 నువ్వు వెళ్లేది... 145 00:09:55,760 --> 00:09:56,880 ఇక్కడ, ఇటు వైపు! 146 00:09:57,960 --> 00:09:59,400 -హలో. -హలో. 147 00:09:59,480 --> 00:10:00,640 మీకెలా సాయం చేయగలను? 148 00:10:00,760 --> 00:10:03,440 హలో. నేను డిటెక్టివ్ పాబ్లో జార్కో. 149 00:10:03,520 --> 00:10:05,520 డిటెక్టివ్ రమీరెస్ కోసం చూస్తున్నాం, 150 00:10:05,640 --> 00:10:08,040 ఆయన ఇప్పుడే కమిషనర్‌ను కలవాలని వచ్చారు. 151 00:10:08,120 --> 00:10:09,000 ధన్యవాదాలు. 152 00:10:09,080 --> 00:10:10,360 అక్కడే వేచి చూడండి. 153 00:10:12,160 --> 00:10:13,320 తప్పకుండా. 154 00:10:15,200 --> 00:10:17,440 దయచేసి ఇక్కడే ఉండు. ధన్యవాదాలు. 155 00:10:22,160 --> 00:10:23,480 ఇదెంత తేలికో చూశావా? 156 00:10:23,520 --> 00:10:26,120 నా దగ్గర ఆ బ్యాడ్జీ ఉంటే కొండలు కదిపేదాన్ని. 157 00:10:26,200 --> 00:10:27,480 కచ్చితంగా జరుపుతావు. 158 00:10:27,520 --> 00:10:31,360 కానీ మనల్ని బయటే ఉండమని రమీరెస్ చెబితే, మనల్ని లోపలకు రానివ్వడు. 159 00:10:31,440 --> 00:10:33,320 అయితే, ఎందుకు ఆగావు? 160 00:10:33,400 --> 00:10:35,080 మంచి ప్రశ్న. మరీనా, వద్దు! 161 00:10:35,160 --> 00:10:36,480 మరీనా! మరీనా... 162 00:10:37,240 --> 00:10:38,080 హలో. 163 00:10:38,400 --> 00:10:41,760 నాతో వచ్చినందుకు ధన్యవాదాలు, డిటెక్టివ్. నాకు కంగారు... 164 00:10:41,880 --> 00:10:42,760 గుడ్ ఆఫ్టర్నూన్. 165 00:10:42,880 --> 00:10:45,000 వాళ్లు పట్టపగలే నా పర్స్ తీసుకున్నారు! 166 00:10:46,080 --> 00:10:49,480 నా పైఅధికారి ఆదేశం ఉల్లంఘించడంపై సమస్యలో పడతాను. 167 00:10:54,000 --> 00:10:54,840 అదిగో అదే. 168 00:10:57,920 --> 00:10:59,280 టెక్నికల్ సెక్రటరీ 169 00:10:59,360 --> 00:11:01,520 -ఏంటి? -మా నాన్న ఆఫీస్. 170 00:11:02,240 --> 00:11:03,240 లేదు, వద్దు... 171 00:11:03,320 --> 00:11:05,400 మరీనా, ఆ ఆలోచన కూడా చేయకు. 172 00:11:06,200 --> 00:11:07,440 మరీనా, దయచేసి, వద్దు! 173 00:11:07,520 --> 00:11:09,000 దయచేసి వద్దు! 174 00:11:09,080 --> 00:11:10,600 మనం తలుపు తెరవలేము. 175 00:11:17,000 --> 00:11:19,440 మనం ఈ ఆఫీసులోకి రాకూడదు. మరీనా! మరీనా! 176 00:11:19,840 --> 00:11:21,640 మరీనా, నా మాట వింటున్నావా? 177 00:11:24,280 --> 00:11:25,720 నా మాట వింటున్నావా? 178 00:11:26,360 --> 00:11:27,960 లేదు, ఆమె వినడం లేదు. 179 00:11:29,120 --> 00:11:31,240 మరీనా, అసలు ఏం వెతుకున్నావు? 180 00:11:31,320 --> 00:11:32,280 నాకింకా తెలియదు. 181 00:11:33,040 --> 00:11:34,680 బాగుంది. ఆమెకు తెలియదట. 182 00:11:41,520 --> 00:11:43,920 కొన్నిసార్లు విషయాలను గ్రహిస్తాం... 183 00:11:44,840 --> 00:11:45,960 విషయాలు? 184 00:11:49,800 --> 00:11:51,400 నువ్వు వాటిపై ధ్యాస పెడితే, 185 00:11:51,480 --> 00:11:54,400 జీవితం నీకు ఇవ్వగలదు... 186 00:11:56,040 --> 00:11:56,960 దొరికింది. 187 00:12:02,040 --> 00:12:03,600 ఆశించిన దానికంటే ఎక్కువ. 188 00:12:05,240 --> 00:12:06,080 అది ఏంటి? 189 00:12:12,480 --> 00:12:14,640 ఇది నేను, మా అన్న. 190 00:12:20,440 --> 00:12:21,640 ఇది చూడు. 191 00:12:22,920 --> 00:12:23,880 ఆ అబ్బాయి ఎవరు? 192 00:12:23,960 --> 00:12:24,920 డామియన్ రామోస్. 193 00:12:25,000 --> 00:12:26,440 హింసాత్మక హత్యా సాక్షి 194 00:12:27,120 --> 00:12:28,920 అతను సోనియా రామోస్ కొడుకు. 195 00:12:30,120 --> 00:12:31,360 నాకు చెప్పకండి. 196 00:12:31,440 --> 00:12:33,360 మీకు బాత్రూం కనబడలేదని. 197 00:12:35,320 --> 00:12:36,760 ఇక్కడ ఏం చేస్తున్నారు? 198 00:12:37,400 --> 00:12:40,080 -ఏం వెతుకుతున్నారు? -మిమ్మల్నే, డిటెక్టివ్. 199 00:12:40,160 --> 00:12:42,680 నిజం. ఆ పెట్టెలోనా? 200 00:12:42,760 --> 00:12:46,040 సోది వాగుడు ఆపి ఈ గది లోంచి బయటకు వెళ్లండి. 201 00:12:46,120 --> 00:12:47,000 పద. 202 00:13:03,920 --> 00:13:06,200 మనం చివరకు హంతకుడిని పట్టుకోగలుగుతాం. 203 00:13:06,280 --> 00:13:07,640 ఇంకా శిక్ష కూడా, జార్కో. 204 00:13:07,720 --> 00:13:09,400 -దయచేసి, వద్దు. -అవును, తప్పదు. 205 00:13:09,480 --> 00:13:12,720 మీరు స్టేషన్‌లో అనధికారిక పర్యటనలో ఉండగా, 206 00:13:12,800 --> 00:13:14,360 మానసిక ఆసుపత్రి కోసం 207 00:13:14,440 --> 00:13:16,640 వారంట్‌పై కమిషనర్‌ను ఒప్పించాను. 208 00:13:16,720 --> 00:13:17,560 గొప్ప విషయం! 209 00:13:18,200 --> 00:13:21,000 మనం సమయానికి చేరుకోలేకపోవడం సిగ్గుచేటు. 210 00:13:21,080 --> 00:13:22,480 ఏమంటున్నారు? 211 00:13:23,320 --> 00:13:25,240 అది చాలా ఏకాంత ప్రదేశం. 212 00:13:25,760 --> 00:13:27,200 ఒక రోడ్ మాత్రమే వెళుతుంది, 213 00:13:27,280 --> 00:13:29,480 కానీ ఇప్పుడు అక్కడకు బండి నడపడం కష్టం. 214 00:13:29,560 --> 00:13:32,960 ఈమధ్య తుఫాను కారణంగా కొన్ని చెట్లు అడ్డంగా పడిపోయాయి. 215 00:13:33,040 --> 00:13:35,640 అంటే అక్కడ రోగులు ఒంటరిగా ఉన్నారా? 216 00:13:35,720 --> 00:13:38,240 -అలాగే ఉంది. -అక్కడ అత్యవసర పరిస్థితి ఉంటే? 217 00:13:38,840 --> 00:13:40,040 అలా జరిగితే, 218 00:13:40,120 --> 00:13:42,320 వాళ్లను పడవపై తెచ్చేందుకు అక్కడో మహిళుంది. 219 00:13:42,400 --> 00:13:43,600 వెళ్లి ఆమెను చూద్దాం. 220 00:13:43,680 --> 00:13:44,920 వద్దు, ఆ సంగతి మర్చిపో. 221 00:13:45,000 --> 00:13:46,480 అది పథకంలో భాగం కాదు. 222 00:13:46,560 --> 00:13:49,080 రమీరెస్, మెరుగుపరచడం అనేది పోలీసు పనిలో భాగం. 223 00:13:49,760 --> 00:13:51,640 చూడు, అది కాస్టానో నేర్పాడు. 224 00:13:51,720 --> 00:13:54,080 అవునా? ఇంకేం నేర్పాడు? 225 00:14:00,280 --> 00:14:02,400 -నాకిది కొంచెం కూడా నచ్చలేదు. -ఏమయింది? 226 00:14:02,480 --> 00:14:04,280 ఆయన మననుండి సమాచారం దాస్తున్నాడు. 227 00:14:04,360 --> 00:14:06,560 అందరు అధికారులు నీతో పని చేయరు. 228 00:14:06,640 --> 00:14:09,320 మొదట, మనల్ని ఓరెన్సేకు రావద్దన్నాడు, 229 00:14:09,400 --> 00:14:11,240 తర్వాత స్టేషన్ బయట వదిలేశాడు, 230 00:14:11,320 --> 00:14:13,040 ఇప్పుడు పడవపైకి వద్దన్నాడు. 231 00:14:13,120 --> 00:14:15,840 సోనియా రామోస్‌కు కొడుకున్నాడని మనకెందుకు చెప్పలేదు? 232 00:14:16,960 --> 00:14:17,840 సరే. 233 00:14:17,920 --> 00:14:20,360 -ఒకవేళ ఆయనకు తెలియకపోతే? -ఎలా తెలియదు? 234 00:14:20,440 --> 00:14:23,200 ప్రతి కేసులోను మా నాన్నకు రమీరెస్ కుడి భుజం. 235 00:14:23,280 --> 00:14:25,960 ఆయనకు అన్నీ తెలియవంటే నేను నమ్మను. 236 00:14:26,480 --> 00:14:28,960 ఇంకా ఆ మహిళతో అంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాడో? 237 00:14:29,040 --> 00:14:31,120 ఆయన మీ నాన్నకు విధేయుడు. 238 00:14:31,200 --> 00:14:34,400 ఏదో కారణంతో, ఎవరూ కేసులోకి దూరకుండా చూస్తున్నాడు. 239 00:14:35,520 --> 00:14:36,400 నాకు తెలియదు. 240 00:14:36,480 --> 00:14:40,120 -ఇక్కడేదో అనుమానంగా జరుగుతోంది. -మరీనా, జార్కో, రండి! 241 00:14:40,200 --> 00:14:41,040 పద. 242 00:14:41,120 --> 00:14:44,080 ప్రతి వివరంపై ధ్యాస పెట్టు, హెక్టర్ చేసే మాదిరిగా. 243 00:14:50,440 --> 00:14:52,400 పిల్లల కేసులు ఆర్కైవ్ చేసినవి 244 00:14:54,760 --> 00:14:56,120 1920 పిల్లల కేసులు 245 00:15:15,520 --> 00:15:17,200 ఓరెన్సే కేసులు రహస్యం 246 00:15:17,280 --> 00:15:18,480 దొరికింది. 247 00:15:22,720 --> 00:15:24,120 ఆశ్చర్యం! 248 00:15:25,080 --> 00:15:26,120 మిస్టర్ ఆర్థురో. 249 00:15:26,200 --> 00:15:27,720 పుట్టిన రోజు శుభాకాంక్షలు! 250 00:15:27,800 --> 00:15:29,040 హ్యాపీ బర్త్‌డే. 251 00:15:30,360 --> 00:15:32,360 ఒట్టు, ఇవాళ మరిచిపోయాను... 252 00:15:32,440 --> 00:15:34,440 -నవంబర్ 23ను మరిచిపోయావా? -అవును. 253 00:15:34,520 --> 00:15:36,920 ఇది నీ పుట్టినరోజు, బంగారం. కాలం ఎవరికోసం ఆగదు. 254 00:15:37,000 --> 00:15:39,480 ఇక, కొవ్వొత్తులను ఊది ఏదైనా కోరిక కోరుకో. 255 00:15:41,960 --> 00:15:42,800 అద్భుతం! 256 00:15:43,400 --> 00:15:45,160 జన్మదిన శుభాకాంక్షలు. 257 00:15:45,240 --> 00:15:46,560 జన్మదిన శుభాకాంక్షలు, సర్. 258 00:15:47,360 --> 00:15:49,320 మెరుపుల వైన్ వెలుగు తెస్తుంది! 259 00:15:49,400 --> 00:15:51,120 మరీనా ఎక్కడ? 260 00:15:52,000 --> 00:15:53,840 తనకు బాగోలేదు, తలనొప్పిగా ఉందట. 261 00:15:53,920 --> 00:15:55,720 ఆమె పూర్తిగా కోలుకోలేదు, 262 00:15:55,800 --> 00:15:58,920 తను అతిగా కష్టపడుతుంది, అందులో ఆశ్చర్యం లేదు. 263 00:16:00,360 --> 00:16:02,680 మన్నించాలి, బాత్రూంకు వెళతాను. 264 00:16:02,760 --> 00:16:03,760 తప్పకుండా. 265 00:16:34,240 --> 00:16:35,880 దయచేసి, ఎవరికీ చెప్పకండి. 266 00:16:37,080 --> 00:16:38,040 మరీనా ఎక్కడుంది? 267 00:16:40,800 --> 00:16:43,280 ఆ చెత్త కేసుపై ఇంకా పని చేస్తోంది, అవునా? 268 00:16:45,680 --> 00:16:48,960 హెక్టర్, ఆమెను రక్షించాలని నిజంగా కోరుకుంటే, తనెక్కడుందో చెప్పు. 269 00:16:50,520 --> 00:16:52,800 -బయటకు వెళ్లింది. -ఆ, అది కనబడింది. 270 00:16:52,880 --> 00:16:54,320 ఎక్కడకు వెళ్లింది? 271 00:16:57,520 --> 00:16:59,880 హెక్టర్, ఆమె ఎంతటి ప్రమాదంలో ఉందో తెలియలేదా? 272 00:16:59,960 --> 00:17:02,560 ఈ స్థాయిలో అనుమానితులు ఎవరో నీకు తెలియదు. 273 00:17:02,640 --> 00:17:04,560 చెప్పు, హెక్టర్, చెప్పు! 274 00:17:04,600 --> 00:17:06,720 నిన్నే అడుగుతున్నా, చెప్పు, హెక్టర్. 275 00:17:07,760 --> 00:17:09,080 తను ఎక్కడికి వెళ్లింది? 276 00:17:11,400 --> 00:17:15,480 ఓరెన్సేకు, 30 ఏళ్ల క్రితం ఓ బాధితురాలి శరీరంపై 277 00:17:15,560 --> 00:17:20,440 లిల్లీ పూవు గీసిన కేసుపై దర్యాప్తు చేయడం కోసం. 278 00:17:20,520 --> 00:17:21,320 ఓరెన్సేకా? 279 00:17:21,440 --> 00:17:24,440 చింతించకండి. ఆమె డిటెక్టివ్ జార్కో, ఇంకా 280 00:17:24,520 --> 00:17:26,080 రమీరెస్‌తో వెళ్లింది. 281 00:17:27,720 --> 00:17:28,880 రమీరెస్‌తోనా? 282 00:17:31,320 --> 00:17:34,520 నేను పార్టీ నుంచి వెళ్లక తప్పలేదని మా అమ్మకు చెప్పు. 283 00:17:36,280 --> 00:17:39,640 నాకు లైబ్రరీ సిద్ధం చెయ్, శోధన ఆపరేషన్ ప్రారంభించాలి. 284 00:17:40,520 --> 00:17:42,280 వెంటనే. 285 00:17:56,680 --> 00:17:58,080 మనం చేరుకున్నాం. 286 00:17:59,640 --> 00:18:00,560 అది అక్కడుంది. 287 00:18:14,040 --> 00:18:16,440 సైక్రియాట్రిక్ రెసిడెన్స్ ఆఫ్ ద సిల్ రివర్ 288 00:18:24,080 --> 00:18:26,320 ఇది మంచి ఆలోచన కాదని చెప్పాను. 289 00:18:27,680 --> 00:18:28,520 వెళదాం. 290 00:18:34,040 --> 00:18:35,640 ఇక, మీరు చూస్తున్నట్లుగా, 291 00:18:35,720 --> 00:18:40,440 అన్ని లక్షణాలు మనం ముందుగా ప్రతిపాదించిన సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నాయి. 292 00:18:40,520 --> 00:18:45,920 అంటే, మనం రోగికి సూచించిన చికిత్సను కొనసాగించాలి. 293 00:18:46,640 --> 00:18:47,560 ఏమిటి? 294 00:18:48,160 --> 00:18:51,480 సర్, కొంతమంది మీతో మాట్లాడాలట. 295 00:18:54,920 --> 00:18:56,080 మీరు మన్నిస్తే. 296 00:18:56,200 --> 00:18:58,560 డిటెక్టివ్. మనం కొంతకాలంగా కలవలేదు. 297 00:18:58,680 --> 00:19:00,440 నేను అనుకోవడం అది... 298 00:19:00,520 --> 00:19:03,320 మి. ఆల్ఫోన్సో కిరోగా కూతురితో ఇక్కడకు వచ్చాను. 299 00:19:07,480 --> 00:19:08,960 మనం కలవడం సంతోషం. 300 00:19:11,560 --> 00:19:13,440 నేనెలా సాయం చేయగలను? 301 00:19:14,880 --> 00:19:17,200 సాంటియాగో మెలెరో మానసికంగా బలహీనంగా ఉండేవాడు. 302 00:19:17,280 --> 00:19:20,240 మన్నించాలి, అది సరిపడనిదే కాదు, అస్పష్టం కూడా. 303 00:19:20,320 --> 00:19:22,560 అతని వైద్య నిర్ధారణపై ఆసక్తి చూపాను. 304 00:19:22,680 --> 00:19:24,320 "ఉండేవాడు" అని ఎందుకన్నారు? 305 00:19:24,440 --> 00:19:26,240 ఇది పోలీసుల కొత్త చిట్కానా? 306 00:19:26,400 --> 00:19:29,240 విచారణల కోసం ఆకర్షణీయ కొత్త సెక్రటరీలను పంపడం? 307 00:19:29,320 --> 00:19:31,320 మీరు ప్రశ్నకు జవాబు ఇస్తారా? 308 00:19:31,400 --> 00:19:33,560 కాలంతో పాటు, మిస్. 309 00:19:34,080 --> 00:19:37,880 సాంటియాగో మెలెరో కేసులో విపరీతమైన స్కిజాయిడ్ మతిస్థిమితం, 310 00:19:37,960 --> 00:19:42,480 ఒంటరి ప్రవర్తన, ఎటువంటి భావోద్వేగ సంకేతాలు ఉండవు, 311 00:19:42,560 --> 00:19:44,520 అతనికి జ్ఞాన సామర్థ్యం లేదు, 312 00:19:44,560 --> 00:19:46,880 ఇంకా స్వీయ హాని చేసే ధోరణితో ఉన్నాడు. 313 00:19:46,960 --> 00:19:49,160 ఒక వేలు కూడా పోగొట్టుకున్నాడు. 314 00:19:49,240 --> 00:19:51,280 ఇది మీకు సరిపోతుందా, మిస్? 315 00:19:51,320 --> 00:19:55,240 లేదా మీరు అర్థం చేసుకోవడం కోసం వేరే పదజాలం ఉపయోగించాలా? 316 00:19:55,960 --> 00:19:58,440 మైకం, భావోద్వేగ ఒంటరితనం, ఏకాగ్రత లేకపోవడం... 317 00:19:58,520 --> 00:20:00,400 మనోవైకల్యం లేదా పిచ్చికి బదులుగా, 318 00:20:00,480 --> 00:20:05,200 ఆస్ట్రియన్ సైక్రియాట్రిస్ట్ లియో కన్నెర్ దీనిని ఆటిజం అన్నారు. అది విన్నారా? 319 00:20:05,280 --> 00:20:08,320 లేదా మీకు అర్థం కావడం కోసం వేరే పదజాలం వాడాలా? 320 00:20:09,920 --> 00:20:13,040 మహిళలు తమకు అర్థం కానివి చదవకుండా ఉండాలి. 321 00:20:13,080 --> 00:20:17,000 తప్పకుండా, డిప్లొమాలతో ఉన్న ఆపీసులో ఉన్న పురుషుడు చదవొచ్చు. 322 00:20:19,880 --> 00:20:21,320 అది అక్కడ ఉంది. 323 00:20:21,440 --> 00:20:23,920 సాంటియాగో మెలెరో అక్కడ ఉన్నాడు. 324 00:20:26,280 --> 00:20:27,800 చనిపోయి. 325 00:20:27,920 --> 00:20:28,880 చనిపోయాడా? 326 00:20:28,960 --> 00:20:30,560 ఏమంటున్నావు? చనిపోయాడా? 327 00:20:31,520 --> 00:20:33,640 ఆ రోగి చనిపోయి ఏడాది దాటింది. 328 00:20:33,720 --> 00:20:35,320 కానీ అది సాధ్యం కాదు. 329 00:20:35,400 --> 00:20:36,920 అది నిజమే అంటాను, మిస్. 330 00:20:37,480 --> 00:20:40,560 ఖననానికి నేను హాజరయ్యాను, అక్కడ నేనొక్కడినే ఉన్నాను. 331 00:20:41,720 --> 00:20:44,320 అతనిని కుటుంబం, స్నేహితులు లేరు. 332 00:20:44,440 --> 00:20:46,560 అతను మహిళలను హత్య చేయడం కొనసాగించాడు... 333 00:20:46,640 --> 00:20:49,080 నువ్వు కేసు గురించిన వివరాలు చెప్పకూడదు. 334 00:20:52,320 --> 00:20:56,160 సరే. మాకు తెలియాల్సిన విషయాలు అవే కావచ్చు. 335 00:20:56,240 --> 00:20:58,760 మీ మంచితనానికి ధన్యవాదాలు. 336 00:20:58,800 --> 00:21:02,200 -ఇక మీ సమయం తీసుకోము. -పర్వాలేదు. 337 00:21:02,280 --> 00:21:04,320 మనం ఇంటికి వెళ్లాలి. 338 00:21:05,280 --> 00:21:06,880 -మరీనా, వెళదాం పద. -ఏంటి? 339 00:21:06,960 --> 00:21:09,560 -పద. -అప్పుడే? కానీ... 340 00:21:09,680 --> 00:21:10,560 ఇక రా. 341 00:21:25,080 --> 00:21:26,960 మనం త్వరగా రాకుండా ఉండాల్సింది. 342 00:21:27,680 --> 00:21:29,920 మరీనా, ఎంత మొండిగా అయినా ఉండు, 343 00:21:30,000 --> 00:21:32,520 కానీ ఓరెన్సేలో మన దర్యాప్తు ముగిసింది. 344 00:21:32,560 --> 00:21:34,280 ఆయన మనకు అబద్ధం చెబితే? 345 00:21:34,320 --> 00:21:36,560 మెలెరో చనిపోకపోతే, తప్పించుకుంటే? 346 00:21:36,680 --> 00:21:39,680 మరీనా, ఊరుకో, నీ పిచ్చి సిద్ధాంతాలు ఆరంభించకు! 347 00:21:43,440 --> 00:21:46,080 సాంటియాగో మెలెరోను రోజూ చూస్తాను. 348 00:21:47,680 --> 00:21:51,840 రాత్రి పూట, అతను ఒట్టి కాళ్లతో నడవడం చూస్తాను. 349 00:21:51,920 --> 00:21:52,840 నడవడమా? 350 00:21:54,560 --> 00:21:55,680 ఇతరులతో కలిసి. 351 00:21:56,720 --> 00:21:59,440 వాళ్లందరూ వెలిగించిన కొవ్వొత్తి పట్టుకుంటారు. 352 00:21:59,520 --> 00:22:02,520 అవును, నిజం. ఇంకా వాళ్లను శిలువ మరియు పవిత్ర జలంతో 353 00:22:03,000 --> 00:22:05,600 జ్యోతిని పట్టుకున్న ఓ మృతుడు నడిపిస్తాడు. 354 00:22:05,680 --> 00:22:07,280 ఊరుకో, ఆ మహిళకు పిచ్చి. 355 00:22:07,360 --> 00:22:09,760 ఆమె హోలీ కంపెనీ గురించి చెబుతోంది. 356 00:22:09,840 --> 00:22:12,160 నువ్వలా నాకు చెప్పకు... 357 00:22:12,240 --> 00:22:14,200 అవన్నీ నమ్ముతావా... 358 00:22:14,600 --> 00:22:18,840 మీకు గాలిలో మైనం వాసన తెలియడం లేదా? 359 00:22:43,880 --> 00:22:45,880 నగర వాసులు. 360 00:22:47,000 --> 00:22:48,600 మీకు ఏమీ తెలియదు. 361 00:22:51,600 --> 00:22:53,520 మమ్మల్ని స్మశానానికి తీసుకెళతావా? 362 00:22:53,600 --> 00:22:54,760 ఏమిటీ గోల? 363 00:22:55,520 --> 00:22:57,560 అవతలి వైపు ఉన్నదానికి. తీసుకెళతావా? 364 00:22:57,640 --> 00:23:00,720 సాంటియాగో మెలెరో ఇంకా బతికే ఉన్నాడని చూసేవరకూ నేను వెళ్లను. 365 00:23:00,800 --> 00:23:02,280 సాంటియాగో చనిపోయాడు. 366 00:23:02,880 --> 00:23:04,760 అతను లిల్లీ పూవు హంతకుడు కాడు. 367 00:23:04,840 --> 00:23:06,240 అయితే, ఇంకెవరు? 368 00:23:11,200 --> 00:23:13,360 నేను గంట క్రితం ఆదేశం ఇచ్చాను! 369 00:23:13,440 --> 00:23:15,360 వాళ్లకు ఆమె ఓరెన్సేలో కనబడలేదు! 370 00:23:16,240 --> 00:23:18,000 మొత్తం ప్రాంతం వెతకండి. 371 00:23:23,600 --> 00:23:25,760 మీకు విస్కీ, కాఫీ తీసుకొచ్చాను. 372 00:23:32,280 --> 00:23:34,320 ఎలాంటి చెత్తకు కారణమయ్యావో చూశావా? 373 00:23:37,960 --> 00:23:40,880 ఆమె సామాను సర్దు, మేము రాత్రికి వెళుతున్నాం. 374 00:23:40,960 --> 00:23:42,920 వెంటనే చేస్తాను. మన్నించాలి. 375 00:23:52,000 --> 00:23:53,840 -రోసా. -ఏమయింది? 376 00:23:53,920 --> 00:23:55,600 ఇంటికి వెళ్లి, నాకోసం ఆగు. 377 00:23:56,360 --> 00:23:58,600 నన్ను భయపెడుతున్నావు, ఏం జరుగుతోంది? 378 00:23:58,680 --> 00:24:01,160 ఏదో ఊహించని విషయం. నేనది ఎదుర్కోవాలి. 379 00:24:01,240 --> 00:24:02,640 ఇది సుదీర్ఘమైన రాత్రి. 380 00:24:02,720 --> 00:24:05,000 -కానీ... -భయపడకు, అంతా బాగానే ఉంది. 381 00:24:05,080 --> 00:24:06,960 -అమ్మా, బయటకు తీసుకెళతావా? -తప్పకుండా. 382 00:24:07,040 --> 00:24:08,840 కారు ఆగి ఉంది. 383 00:24:08,920 --> 00:24:10,520 రండి, వెళదాం పదండి. 384 00:24:18,000 --> 00:24:19,120 ఏం జరిగింది? 385 00:24:20,880 --> 00:24:23,240 దర్యాప్తు సంక్లిష్టంగా మారింది. 386 00:24:23,320 --> 00:24:25,480 నేను నీ రక్షణపై జాగ్రత్త పడాలి. 387 00:24:25,560 --> 00:24:26,480 మనం వెళుతున్నాం. 388 00:24:27,160 --> 00:24:28,640 నేను అడిగినది చేశావా? 389 00:24:31,200 --> 00:24:33,200 నీ కోసం వెనుక తలుపు దగ్గర వేచి ఉంటా. 390 00:24:33,280 --> 00:24:35,280 హెక్టర్ నీ సామాను సర్దుతున్నాడు. 391 00:24:41,840 --> 00:24:43,440 రోసా కారులో ఉంది, బాబు. 392 00:24:46,160 --> 00:24:47,840 మనం ఇలా వెళ్లలేము. 393 00:24:49,760 --> 00:24:52,680 ఇది నీకు కష్ట సమయమని నాకు తెలుసు, 394 00:24:53,880 --> 00:24:57,600 కానీ నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవాలి. 395 00:25:01,400 --> 00:25:02,440 నేను బయటకు వెళ్లాలి. 396 00:25:02,520 --> 00:25:05,440 స్టేషన్‌లో నాకు తప్పనిసరి పని ఉంది. త్వరగా వస్తాను. 397 00:25:08,480 --> 00:25:10,640 వెళ్లేందుకు ఇది మంచి సమయం కాదు. 398 00:25:10,720 --> 00:25:12,400 నేనలా చేయను, అమ్మా. 399 00:25:13,760 --> 00:25:15,120 మాట ఇస్తున్నాను. 400 00:25:17,040 --> 00:25:18,200 మంచిది. 401 00:25:18,840 --> 00:25:20,240 త్వరగా వచ్చేస్తాను. 402 00:26:07,880 --> 00:26:10,000 మనం విడిపోవాలి. 403 00:26:10,080 --> 00:26:11,600 కచ్చితంగా అంటున్నావా? 404 00:26:11,680 --> 00:26:14,920 ఆ సమాధిలోనే అన్నిటికీ సమాధానం ఉందని నా నమ్మకం. 405 00:27:16,000 --> 00:27:18,680 సాంటియాగో మెలెరో 1897 - 1952 406 00:27:22,000 --> 00:27:23,760 "సాంటియాగో మెలెరో." 407 00:27:28,320 --> 00:27:30,480 నా దగ్గరకు రాకు! వద్దు! 408 00:27:30,560 --> 00:27:31,440 ఏంటి? 409 00:27:31,520 --> 00:27:34,480 మనం బయలుదేరాక మమ్మల్ని వెనుక ఉంచావు. దూరంగా ఉండు! 410 00:27:34,560 --> 00:27:35,920 ఏం జరిగింది? 411 00:27:36,000 --> 00:27:38,080 -ఏం జరుగుతోంది? -మనకు సమాధి దొరికింది. 412 00:27:40,560 --> 00:27:41,440 బాగానే ఉన్నావా? 413 00:27:44,000 --> 00:27:46,960 మనం దీని ముగింపునకు చేరతాం. ప్రమాణం చేస్తున్నాను. 414 00:27:53,360 --> 00:27:54,560 మనది అదృష్టం. 415 00:27:54,640 --> 00:27:57,400 గత కొన్ని రోజులుగా వర్షం పడడంతో నేల మెత్తగా మారింది. 416 00:27:57,480 --> 00:27:58,760 తవ్వడం అంత కష్టం కాదు. 417 00:27:58,840 --> 00:28:02,000 డిటెక్టివ్ కంటే ముందు మీరు సమాధులు తవ్వుతారని తెలియదు. 418 00:28:04,440 --> 00:28:06,760 మా అత్తామామలకు సమాధుల పార్లర్ ఉండేది. 419 00:28:07,400 --> 00:28:11,200 కానీ చనిపోయిన వాళ్లను పాతడం కంటే, దర్యాప్తు చేయడం నచ్చింది. 420 00:28:12,400 --> 00:28:13,360 సరే. 421 00:28:13,920 --> 00:28:16,240 ఈ శవానికి ఎన్ని వేళ్లున్నాయో చూద్దాం. 422 00:28:16,320 --> 00:28:17,320 ఏంటి? 423 00:28:17,400 --> 00:28:20,640 అది సాంటియాగో మెలెరో అయితే, ఓ చేతికి నాలుగు వేళ్లుండాలి. 424 00:28:24,880 --> 00:28:26,000 సయాటికా. 425 00:28:27,720 --> 00:28:29,720 బాబూ, నువ్వే ఈ పని చేయాలి. 426 00:28:30,760 --> 00:28:32,760 నేనా? నేనేంటి, గాడిదనా? 427 00:28:36,080 --> 00:28:40,960 అంటే, పురుషులు చేసే ప్రతి పనిని మరీనా చక్కగా చేయగలదు, అవునా? 428 00:28:42,400 --> 00:28:43,600 -తవ్వగలను. -మంచిది. 429 00:28:43,680 --> 00:28:44,800 దయచేసి, డిటెక్టివ్. 430 00:28:44,880 --> 00:28:46,880 ప్రవర్తన. నువ్వు సిగ్గుపడాలి. 431 00:28:49,480 --> 00:28:51,960 మహిళలు, వాళ్ల సగం విముక్తి. దేవుడా. 432 00:28:52,040 --> 00:28:53,480 ఊరుకో, వంతులు వేసుకుందాం. 433 00:29:00,040 --> 00:29:02,840 వర్షం పడకముందే నీకు సాయం చేయనిస్తావా? 434 00:29:02,920 --> 00:29:03,760 లేదు. 435 00:29:13,760 --> 00:29:15,720 శవపేటిక. దానిని చేరుకున్నాను. 436 00:29:17,080 --> 00:29:18,520 -అది బయటకు తియ్. -ఏంటి? 437 00:29:18,600 --> 00:29:20,080 అది బయటకు తియ్, త్వరగా. 438 00:29:20,160 --> 00:29:22,400 లేదు. నేను ఒంటరిగా తీయడం లేదు. 439 00:29:24,440 --> 00:29:25,880 ఇదిగో. ఇక్కడ పెడదాం. 440 00:29:27,240 --> 00:29:28,840 మృదువుగా. 441 00:29:34,040 --> 00:29:37,080 జార్కో, ఆ చేతికి ఎన్ని వేళ్లున్నాయి? 442 00:29:40,480 --> 00:29:41,320 ఐదు. 443 00:29:41,800 --> 00:29:42,880 మరి మరో చేతికి? 444 00:29:45,360 --> 00:29:46,200 నాలుగు. 445 00:29:46,280 --> 00:29:47,720 అందులో సందేహం లేదు. 446 00:29:47,800 --> 00:29:50,440 సాంటియాగో మెలెరో ఇప్పటి హంతకుడు కాదు. 447 00:29:51,240 --> 00:29:52,520 ఆగండి, ఓ నిమిషం ఉండండి. 448 00:29:52,600 --> 00:29:53,440 ఇదేంటి? 449 00:29:55,840 --> 00:29:57,320 ఇతని గొంతు కోసి ఉంది. 450 00:29:57,400 --> 00:29:58,560 ఇతనిని హత్య చేశారా? 451 00:30:00,600 --> 00:30:02,120 లిల్లీ పూవు. 452 00:30:04,080 --> 00:30:05,480 ఇలా జరగకూడదు. 453 00:30:06,680 --> 00:30:07,920 ఆలోచన, మరీనా, ఆలోచించు. 454 00:30:08,440 --> 00:30:12,080 కంటికి కనిపించే దానిని మించి నువ్వు చూడాలి. 455 00:30:13,120 --> 00:30:13,960 సరే. 456 00:30:14,040 --> 00:30:16,760 సోనియా రామోస్, హౌస్ ఆఫ్ వాటర్‌లో మహిళ, 30 ఏళ్ల క్రితం 457 00:30:16,840 --> 00:30:19,960 హత్యకు గురైన మహిళ, ఆమె ఛాతీపై లిల్లీ పూవు గీసి ఉంది. 458 00:30:20,040 --> 00:30:22,040 మెలెరో ఆ హత్యలో దోషి. 459 00:30:22,720 --> 00:30:24,600 తనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 460 00:30:24,680 --> 00:30:26,640 కానీ 30 ఏళ్ల తరువాత, మరొక హంతకుడు 461 00:30:26,720 --> 00:30:28,880 హౌస్ ఆఫ్ వాటర్ మహిళలపై దాడి చేశాడు. 462 00:30:28,960 --> 00:30:32,040 సాంటియాగో మెలెరో, ఏడాది క్రితం మొదటగా చనిపోయాడు. 463 00:30:32,120 --> 00:30:34,280 మహిళలు ఆ తర్వాత హత్యకు గురయ్యారు, ఎందుకు? 464 00:30:34,360 --> 00:30:35,280 ఎందుకు? 465 00:30:38,880 --> 00:30:41,560 అలస్టర్, ప్రతీకారానికి రాక్షసుడు. 466 00:30:41,920 --> 00:30:44,720 సోనియా రామోస్ మరణంపై ఎవరు పగ కోరుకుంటారు? 467 00:30:44,800 --> 00:30:48,040 మరీ ముఖ్యంగా, ఆ ప్రతీకారం తీర్చుకునేందుకు 30 ఏళ్ల పాటు 468 00:30:48,120 --> 00:30:49,840 ఎవరు వేచి ఉండగలరు? 469 00:30:53,000 --> 00:30:54,080 ఆమె కొడుకు! 470 00:31:03,040 --> 00:31:05,920 సోనియా రామోస్ కొడుకు లిల్లీ పూవు హంతకుడు. 471 00:31:13,440 --> 00:31:14,280 ఏమయింది? 472 00:31:16,080 --> 00:31:18,160 నా ఆలోచన తప్పు కావాలని ఆశించాను 473 00:31:20,000 --> 00:31:22,000 ఆ అబ్బాయిని నువ్వు గుర్తు పట్టలేదా? 474 00:31:31,160 --> 00:31:32,560 ఆర్థురో. 475 00:31:58,120 --> 00:31:59,320 మా అమ్మ నిన్ను చూసిందా? 476 00:31:59,400 --> 00:32:01,840 చింతించకండి, ఆమెను గదిలో వదిలేశాను. 477 00:32:01,920 --> 00:32:04,640 సర్, మిస్ మరీనా గురించి ఏమైనా తెలిసిందా? 478 00:32:05,240 --> 00:32:06,560 పదండి వెళదాం! 479 00:32:06,720 --> 00:32:07,560 సర్... 480 00:32:08,280 --> 00:32:09,360 జాగ్రత్త. 481 00:32:16,240 --> 00:32:18,480 మరీనా, నెమ్మదించు, మమ్మల్ని చంపేయగలవు. 482 00:32:19,160 --> 00:32:21,200 నిన్ను నడపనీయకుండా ఉండాల్సింది. 483 00:32:21,640 --> 00:32:22,880 కారు ఆపు. 484 00:32:22,960 --> 00:32:24,520 మనకు సమయం లేదు. 485 00:32:33,000 --> 00:32:36,160 గ్లోవ్ బాక్స్‌లో నీకు కొత్త పాస్‌పోర్ట్, డబ్బు కనబడతాయి. 486 00:32:51,080 --> 00:32:52,560 నీకు భయంగా ఉందా? 487 00:32:54,960 --> 00:32:57,200 భయపడేందుకు ఏమీ లేదు. 488 00:32:58,600 --> 00:33:00,800 నన్ను సరిగ్గా ఎక్కడ వదిలిపెడుతున్నావు? 489 00:33:00,880 --> 00:33:02,120 సరిహద్దు దగ్గర. 490 00:33:03,600 --> 00:33:04,440 పాస్‌పోర్ట్ స్పెయిన్ 491 00:33:07,440 --> 00:33:08,520 ఇదేంటి? 492 00:33:09,640 --> 00:33:12,040 దేశం దాటేందుకు ఎవరైనా సాయం చేయాలి. 493 00:33:20,000 --> 00:33:21,280 నాది ఎక్కడుంది? 494 00:33:23,920 --> 00:33:25,480 సమయానికి వస్తాయి. 495 00:33:43,160 --> 00:33:44,520 హింసాత్మక హత్యా సాక్షి 496 00:33:44,600 --> 00:33:46,880 ఛాతీపై గుర్తుతో హింసాత్మక మరణం 497 00:33:46,960 --> 00:33:49,200 తన తల్లి సోనియా రామోస్ హత్యకు సాక్షి 498 00:33:55,160 --> 00:33:57,360 మార్గో! మార్గో! 499 00:33:57,960 --> 00:33:58,840 హెక్టర్! 500 00:33:58,920 --> 00:34:00,360 మరీనా, బంగారం! 501 00:34:01,040 --> 00:34:03,360 మరీనా! ఇక్కడున్నాను! 502 00:34:04,440 --> 00:34:06,000 అమ్మా! మార్గో ఎక్కడుంది? 503 00:34:06,080 --> 00:34:08,840 -నా స్నేహితురాలు ఎక్కడ? -మీ అన్నతో కలిసి వెళ్లింది. 504 00:34:08,920 --> 00:34:10,800 -ఏమయింది? -వాళ్లు ఎక్కడకు వెళ్లారు? 505 00:34:10,880 --> 00:34:12,520 ఏం జరుగుతోంది? 506 00:34:12,600 --> 00:34:15,520 మా అన్నను దత్తత తీసుకున్నారని ఎందుకు చెప్పలేదు? 507 00:34:19,280 --> 00:34:22,120 మరీనా, అయ్యో. ఏం జరుగుతోందో చెప్పు. 508 00:34:22,600 --> 00:34:24,080 -అమ్మా. -నాకు చెప్పు. 509 00:34:24,160 --> 00:34:25,680 ఆర్థురో... 510 00:34:27,120 --> 00:34:30,680 -ఆర్థురో... -తనే లిల్లీ పూవు హంతకుడు. 511 00:34:37,960 --> 00:34:40,360 -లేదు! -అమ్మా! 512 00:34:41,400 --> 00:34:42,920 అమ్మా! 513 00:34:43,560 --> 00:34:46,200 అమ్మా, నా మాట విను. 514 00:34:46,320 --> 00:34:47,440 నన్ను చూడు. 515 00:34:47,520 --> 00:34:50,000 ఓ మహిళ ప్రమాదంలో ఉంది, ఆమెకు సాయం చేయాలి. 516 00:34:50,080 --> 00:34:52,200 నన్ను చూడు, దయచేసి! నన్ను చూడు! 517 00:34:53,160 --> 00:34:56,000 అమ్మా, నా అన్నయ్య, ఆర్థురో, 518 00:34:56,080 --> 00:34:58,600 ప్రతి ఏటా తన పుట్టినరోజున ఎక్కడికో వెళతాడు. 519 00:34:58,640 --> 00:35:00,120 అతను ఎక్కడికి వెళతాడు? 520 00:35:00,160 --> 00:35:06,040 తను శాన్ లౌరెంజో డి కార్బోయిరోలో మోనస్టరీకి వెళతాడు. 521 00:35:07,200 --> 00:35:10,840 ఎందుకంటే అక్కడే తన తల్లిని పాతిపెట్టారు. 522 00:35:30,120 --> 00:35:32,440 చర్చికా? మనం ఇక్కడేం చేస్తున్నాం? 523 00:35:33,120 --> 00:35:34,640 నాకు తప్పనిసరి పని ఒకటుంది. 524 00:35:34,760 --> 00:35:36,080 అది ఒప్పందం కాదు. 525 00:35:36,160 --> 00:35:37,360 నోరు మూసుకో. 526 00:35:43,880 --> 00:35:44,680 పద. 527 00:35:51,360 --> 00:35:54,280 పేద ప్రజలను ఈ చర్చిలో పాతిపెడతారని నీకు తెలుసా? 528 00:35:54,360 --> 00:35:55,160 నన్ను వదులు! 529 00:35:55,280 --> 00:35:58,520 కచ్చితంగా, ఆ పని చేయరు, వాళ్లు ఇక్కడ బయట చేస్తారు! 530 00:35:59,160 --> 00:36:00,640 సామూహిక సమాధులలో. 531 00:36:01,360 --> 00:36:03,480 శవాలను చెత్తలా విసిరేస్తారు. 532 00:36:04,160 --> 00:36:05,760 మా అమ్మ లాంటి మనుషులను! 533 00:36:06,560 --> 00:36:08,560 లేదు... 534 00:36:09,320 --> 00:36:10,520 ఆసున్‌సియోన్ కాదు... 535 00:36:10,600 --> 00:36:13,080 ఆసున్‌సియోన్ గురించి ఎవరన్నారు? 536 00:36:14,160 --> 00:36:15,640 మా అమ్మ సోనియా రామోస్. 537 00:36:17,600 --> 00:36:19,640 నువ్వు, నీ స్నేహితులు ఆమెను చావనిచ్చారు. 538 00:36:20,280 --> 00:36:22,640 ఇక ఇప్పుడు ఆమెకు క్షమాపణ చెబుతావు. 539 00:36:24,920 --> 00:36:26,160 ఆమెకు క్షమాపణ చెప్పు! 540 00:36:27,480 --> 00:36:28,480 క్షమాపణ చెప్పు! 541 00:36:29,640 --> 00:36:31,320 నన్ను క్షమించు! 542 00:36:31,400 --> 00:36:33,800 నన్ను క్షమించు! 543 00:36:53,280 --> 00:36:55,600 నన్ను వదిలెయ్, నేను ఎవరికీ చెప్పను. 544 00:36:55,640 --> 00:36:57,520 -ఒట్టు. -ఎవరికీ చెప్పవా? 545 00:36:57,600 --> 00:36:59,960 -ఒట్టు. -మా అమ్మను చంపినప్పటి లాగానా? 546 00:37:02,680 --> 00:37:03,560 వద్దు. 547 00:37:04,560 --> 00:37:06,640 నేను చంపిన ఆ చెత్త మోహాలు ఎవరూ కూడా 548 00:37:07,080 --> 00:37:09,800 ఆ రాత్రి ఆమెలో సగం కూడా అరవలేదు. 549 00:37:10,800 --> 00:37:12,640 నాకు తెలుసు ఎందుకంటే నేనక్కడ ఉన్నాను. 550 00:37:13,600 --> 00:37:14,840 నేను అంతా చూశాను. 551 00:37:14,920 --> 00:37:17,360 అతనిని ఆమెతో ఒంటరిగా ఎలా వదిలేస్తావు? 552 00:37:20,600 --> 00:37:22,640 అది నిజం కాదు. 553 00:37:22,760 --> 00:37:25,080 అది నిజం కాదు. 554 00:37:27,400 --> 00:37:30,360 నాకు ఏమీ తెలియదు. 555 00:37:32,560 --> 00:37:33,480 నీది అబద్ధం. 556 00:37:34,520 --> 00:37:35,560 నీకు డబ్బిచ్చాడు. 557 00:37:35,640 --> 00:37:37,480 ఆమెను చంపడం కోసం డబ్బిచ్చాడు. 558 00:37:44,040 --> 00:37:48,120 నేను చిన్న పిల్లాడిని, ఆమె నిస్సహాయ మహిళ. 559 00:38:09,000 --> 00:38:10,280 నీకు కనబడడం లేదా? 560 00:38:11,840 --> 00:38:13,360 నేను కూడా చిన్నపిల్లనే. 561 00:38:14,680 --> 00:38:16,000 నిన్ను చూసుకున్నాను! 562 00:38:25,800 --> 00:38:27,080 నువ్వూ వాళ్లలాగే. 563 00:38:27,800 --> 00:38:30,400 నువ్వేమీ చేయలేదు. ఏమీ లేదు! 564 00:38:31,160 --> 00:38:32,640 నన్ను ఒంటరిగా వదిలేశావు. 565 00:38:49,200 --> 00:38:50,640 ఇది ముగిసింది. 566 00:38:57,000 --> 00:38:57,840 ఆర్థురో! 567 00:38:58,360 --> 00:38:59,960 ఆర్థురో, ఆమెను వదిలెయ్! 568 00:39:01,880 --> 00:39:03,800 మరో అడుగు వేస్తే, ఈమెను చంపేస్తా! 569 00:39:03,880 --> 00:39:06,120 నిన్ను ఎవరూ కాల్చరు! ఎవరూ కూడా! 570 00:39:06,680 --> 00:39:07,760 ఆమెను గాయపరచకు. 571 00:39:07,840 --> 00:39:09,120 తుపాకులు కింద పెట్టండి! 572 00:39:16,080 --> 00:39:17,640 దయచేసి... 573 00:39:19,560 --> 00:39:22,160 ఆర్థురో, నేను మాట్లాడాలి అంతే. 574 00:39:23,600 --> 00:39:26,000 "ఎప్పుడూ అమాయకులను రక్షించాలి," గుర్తుందా? 575 00:39:26,640 --> 00:39:27,920 నాన్న మనకు నేర్పాడు. 576 00:39:28,000 --> 00:39:29,800 ఆయన అలా చేసి ఉండాల్సింది. 577 00:39:29,880 --> 00:39:31,320 అలా ఎందుకు అంటున్నావు? 578 00:39:31,920 --> 00:39:33,440 వెనక్కు వెళ్లండి! 579 00:39:34,760 --> 00:39:36,440 నీకు తెలియదు, మరీనా. 580 00:39:36,520 --> 00:39:38,160 నీకు ఏమీ తెలియదు. 581 00:39:38,920 --> 00:39:40,520 నీకు సాయం చేయనివ్వు. 582 00:39:41,440 --> 00:39:43,640 మార్గోను వదిలెయ్. ఇంకా ఆలస్యం కాదు. 583 00:39:43,680 --> 00:39:45,040 ఆలస్యం కాదా? 584 00:39:45,480 --> 00:39:47,760 న్యాయం చేయడానికి ఏదీ ఆలస్యం కాదు, మరీనా. 585 00:39:47,840 --> 00:39:49,680 నేను చేయగలిగేది అదే. 586 00:39:50,200 --> 00:39:51,560 -వెనక్కు పొండి! -ఆర్థురో! 587 00:39:52,400 --> 00:39:53,880 వెనక్కు వెళ్లండి! 588 00:39:56,480 --> 00:39:58,040 నీకు ఏమీ తెలియదు, మరీనా, 589 00:39:58,120 --> 00:40:00,960 ఈ ప్రపంచంలో పూర్తి ఒంటరిగా ఉండడం ఎలా ఉంటుందో. 590 00:40:01,040 --> 00:40:03,680 -దయచేసి. -నీ తల్లిని కుక్కలా చంపడం. 591 00:40:04,480 --> 00:40:06,360 నువ్వయితే ఏం చేస్తావు, మరీనా? 592 00:40:06,440 --> 00:40:07,640 నువ్వేం చేస్తావు? 593 00:40:07,680 --> 00:40:09,880 జవాబు చెప్పు! నువ్వేం చేస్తావు? 594 00:40:09,960 --> 00:40:10,880 ఆర్థురో. 595 00:40:10,960 --> 00:40:15,280 ఆర్థురో, నువ్వు అనుభవించే బాధను అర్థం చేసుకోగలను, కానీ ఇదలా కాదు... 596 00:40:15,360 --> 00:40:17,640 నీకు ఏమీ అర్థం కాదు, మరీనా. 597 00:40:17,760 --> 00:40:21,280 వాడు ఆమెను బెదిరిస్తున్నాడని ఈ మహిళలు అందరికీ తెలుసు, 598 00:40:22,080 --> 00:40:24,920 వీళ్లు అతను ఆమెను చంపనిచ్చారు. నాన్న కూడా చేసిందదే. 599 00:40:25,000 --> 00:40:27,520 లేదు, అది అలా జరిగి ఉండదు. 600 00:40:27,600 --> 00:40:29,960 మీ నాన్న మా అమ్మను కాపాడి ఉండవచ్చు. అలా చేయలేదు. 601 00:40:30,040 --> 00:40:33,040 నాన్న ఎన్నటికీ అలా చేయడని నీకు తెలుసు. 602 00:40:33,120 --> 00:40:36,200 నన్నెందుకు దత్తత తీసుకున్నాడని అనుకుంటావు, మరీనా? 603 00:40:37,280 --> 00:40:38,560 నా మీద ప్రేమతోనా? 604 00:40:39,560 --> 00:40:40,640 దయచేసి... 605 00:40:40,760 --> 00:40:42,920 తన అపరాధ భావన తగ్గాలని, మరీనా. 606 00:40:43,640 --> 00:40:45,800 కానీ నిన్నెంతో ప్రేమించాడు, ఆర్థురో. 607 00:40:45,880 --> 00:40:48,040 నాన్న నిన్ను విపరీతంగా ప్రేమించాడు. 608 00:40:48,120 --> 00:40:50,840 నేను కూడా అంతే. నువ్వంటే నాకెంతో ఇష్టం. 609 00:40:51,440 --> 00:40:54,640 నువ్వు లేకపోతే నేనిలా ఉండేదాన్ని కాను. 610 00:40:54,760 --> 00:40:58,920 తుఫానులలో నీ కౌగిలింతలు, గుర్తున్నాయా? 611 00:40:59,000 --> 00:41:03,640 మనం అన్ని సమయాల్లో దొంగాపోలీస్ ఆడుకున్నాం. 612 00:41:06,960 --> 00:41:09,120 మరీనా, ఇది ఊహా ప్రపంచం కాదు. 613 00:41:09,160 --> 00:41:12,280 ఇది ఆట కాదు. ఇది నిజ జీవితం. 614 00:41:12,360 --> 00:41:15,160 దయచేసి, నా మాట విను. దయచేసి. 615 00:41:16,160 --> 00:41:17,760 నీకు బిడ్డ పుట్టబోతోంది. 616 00:41:25,960 --> 00:41:27,640 నేను దీనికి అంతం పలకాలి. 617 00:41:28,280 --> 00:41:29,200 వద్దు! 618 00:41:33,520 --> 00:41:34,480 మరీనా! 619 00:41:34,560 --> 00:41:36,160 రమీరెస్! లేదు! 620 00:41:43,280 --> 00:41:45,200 ఆర్థురో! 621 00:41:45,320 --> 00:41:48,360 ఆర్థురో, కదలకు. 622 00:41:48,440 --> 00:41:50,560 నన్ను చూడు. నన్ను చూడు! 623 00:41:50,640 --> 00:41:53,520 పర్వాలేదు. బాగానే ఉన్నావు. 624 00:41:53,600 --> 00:41:55,480 పర్వాలేదు. 625 00:41:57,920 --> 00:42:00,400 నీకు ఒత్తిడి కలిగించుకోకు. నన్ను చూడు. 626 00:42:02,640 --> 00:42:05,160 చివరకు ఘనమైన కిరోగా రహస్యాన్ని ఛేదించింది. 627 00:42:05,560 --> 00:42:07,680 ఇది ఎలాంటి గోల? 628 00:42:08,440 --> 00:42:11,400 డిటెక్టివ్ కథలు ఇలాగే ముగుస్తాయి, అవునా? 629 00:42:11,480 --> 00:42:12,320 లేదు. 630 00:42:12,400 --> 00:42:15,880 లేదు. దుష్ట మనిషి చనిపోకూడదు. 631 00:42:15,960 --> 00:42:19,320 దుష్ట మనిషి ప్రయత్నించాలి. మనకు నాన్న నేర్పాడు, గుర్తుందా? 632 00:42:20,920 --> 00:42:23,320 నాన్న నువ్వు ఆలోచించే లాంటి మనిషి కాడు. 633 00:42:27,040 --> 00:42:28,840 పర్వాలేదు. ఆర్థురో. 634 00:42:28,920 --> 00:42:30,000 ఆర్థురో! 635 00:42:30,080 --> 00:42:33,200 ఆర్థురో. 636 00:42:33,320 --> 00:42:36,120 ఆర్థురో! 637 00:42:36,160 --> 00:42:37,600 ఆర్థురో! 638 00:42:38,360 --> 00:42:39,640 ఆర్థురో! 639 00:42:40,840 --> 00:42:42,560 అయ్యో! 640 00:43:30,160 --> 00:43:31,880 వాళ్లు నిన్ను వదిలేయడం కనబడింది. 641 00:43:32,640 --> 00:43:34,840 నీ చక్కని పనికి ధన్యవాదాలు, మిస్ కిరోగా. 642 00:43:38,640 --> 00:43:41,920 ఇదంతా నిన్ను వదిలేసేలా చేయలేదని నేను ఆశిస్తాను. 643 00:43:43,560 --> 00:43:46,240 ఈ జీవితం మన కోసం కాదు, అవునా, హెక్టర్? 644 00:43:47,840 --> 00:43:48,720 నిజం. 645 00:43:55,800 --> 00:43:57,680 నువ్వు చెవిని తాకావని తెలుసు. 646 00:44:04,720 --> 00:44:07,680 ఎ ప్రైవేట్ ఎఫైర్ ఎపిసోడ్ 8: కుటుంబ రహస్యాలు 647 00:46:13,960 --> 00:46:15,960 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 648 00:46:16,040 --> 00:46:18,040 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి