1 00:00:06,421 --> 00:00:09,501 అధ్యాయం 3 హేయ్ ఉన్నారా! 2 00:00:09,581 --> 00:00:11,021 రిచర్డ్! 3 00:00:16,181 --> 00:00:18,381 -రిచర్డ్! -ఏంటి? 4 00:00:18,461 --> 00:00:19,821 -ఇటు రా! -వస్తున్నా! 5 00:00:19,901 --> 00:00:21,701 -చూడు! -నేస్తం, బిజీగా ఉన్నా! 6 00:00:21,781 --> 00:00:24,741 -చూడు! ఆ పైన! -ఏంటి? 7 00:00:24,821 --> 00:00:28,301 -అది, అది... -ఎగిరే పందా? తేలే పబ్బా? 8 00:00:28,381 --> 00:00:29,941 -సూపర్‌మోడల్స్ బోటా? -ఔను! 9 00:00:30,021 --> 00:00:31,981 -నిజమా? -అదొక బోట్! 10 00:00:32,061 --> 00:00:34,781 -ఎక్కడ? -అదిగో అక్కడ. చూడు. 11 00:00:34,861 --> 00:00:36,141 అది కంటైనర్ షిప్. 12 00:00:40,341 --> 00:00:41,981 -ఏ షిప్? -సరిగా అక్కడ. 13 00:00:42,061 --> 00:00:43,861 -ఎక్కడ? -నీకు కనిపించలేదా? 14 00:00:43,941 --> 00:00:47,181 టోరీ, వీటి నుంచి ఎంతకాలంగా సముద్రాన్ని చూస్తున్నావు? 15 00:00:47,261 --> 00:00:48,981 -ఇలా ఇవ్వు! -టోరీ... 16 00:00:49,061 --> 00:00:50,141 అది ఎటు వెళ్లింది? 17 00:00:50,221 --> 00:00:54,581 ఈ ద్వీపం నుంచి బైటపడడం నీ కోరికని తెలుసు, కానీ దానికై వెర్రెత్తుతున్నావు. 18 00:00:54,661 --> 00:00:57,421 నేను చేస్తున్నట్లు చెయ్, కాస్త చక్కని సమయం గడుపు. 19 00:00:57,501 --> 00:01:01,741 చక్కని స్నానం ఆస్వాదిస్తున్నాను, కావాలంటే నా తర్వాత నువ్వు స్నానం చెయ్. 20 00:01:01,821 --> 00:01:04,541 నిమ్మళంగా ఉండు, నీ బుర్ర వేడెక్కుతుంది. 21 00:01:04,621 --> 00:01:06,541 ఇంకా సూర్యుడికి దూరంగా ఉండు. 22 00:01:06,621 --> 00:01:07,781 అదెక్కడికి వెళ్లింది? 23 00:01:22,861 --> 00:01:27,301 "ద గ్రేట్ ఎస్కేపిస్ట్స్" 24 00:01:34,941 --> 00:01:35,901 ఇలా అనుకోండి. 25 00:01:35,981 --> 00:01:39,261 ఆ రోజున అక్కడ ఓడ ఉన్నా, నాకది కనిపించలేదు. 26 00:01:39,341 --> 00:01:42,821 టోరీ గురించి బాధపడుతూ అప్పుడిలా చెప్పాను. 27 00:01:42,901 --> 00:01:46,301 ప్రతి రోజూ, రోజంతా ఆ టవర్‌పై, బైనాక్యులర్స్ నుంచి చూస్తూ 28 00:01:46,381 --> 00:01:48,741 తను ఒంటరిగానే అలా గడిపేసేవాడు. 29 00:01:48,821 --> 00:01:53,461 ఎండ, ఒంటరితనం, నిజంగా అతనికి పిచ్చెక్కించసాగాయి. 30 00:01:53,541 --> 00:01:57,661 తను మీకేం చెప్పాడో నాకు తెలియదు, కానీ నమ్మండి, నేనా రోజున బోటు చూశాను. 31 00:01:57,741 --> 00:01:59,221 అప్పుడే నిర్ణయించుకున్నా 32 00:01:59,301 --> 00:02:01,941 ఎంత తరచుగా అవి ప్రయాణిస్తాయో గుర్తించాలని. 33 00:02:20,621 --> 00:02:21,461 టోరీ? 34 00:02:22,101 --> 00:02:23,861 -రిచర్డ్! -నీకు బాగానే ఉందా? 35 00:02:23,901 --> 00:02:26,701 -నీ రాక సంతోషం. -చాలా రోజులుగా కనిపించలేదు. 36 00:02:26,781 --> 00:02:28,461 నేను గుర్తించేశాను. 37 00:02:28,541 --> 00:02:32,421 ప్రతి మూడు రోజులకు, రెండు ఓడలు ఇటు నుండి వెళతాయి. 38 00:02:32,461 --> 00:02:35,381 ఆ తీరానికి సమీపంలో ఓడ మార్గం ఉంది. 39 00:02:35,461 --> 00:02:37,101 నీవిక్కడే నివసిస్తున్నావా? 40 00:02:37,181 --> 00:02:38,061 తప్పుదు మరి. 41 00:02:38,141 --> 00:02:39,701 ఎప్పుడూ కిందకెళ్లవా? 42 00:02:39,781 --> 00:02:40,701 వెళ్లను. 43 00:02:40,781 --> 00:02:43,021 మరి వెళ్లాల్సి వస్తే? 44 00:02:44,901 --> 00:02:46,341 వాటిని వాడుకో పర్లేదు. 45 00:02:47,621 --> 00:02:50,901 నేస్తం, అదీ... స్నానం చెయ్, 46 00:02:50,981 --> 00:02:54,701 కిందకు వచ్చి నువ్వు ఏమేం చేశావో నాకు చెప్పు, సరేనా? 47 00:02:54,781 --> 00:02:55,901 సరే. అలాగే. 48 00:02:55,981 --> 00:02:57,701 మనం తెప్పను నిర్మించాలి. 49 00:02:57,781 --> 00:03:00,781 అది తేలిక, మనం తెప్పను చేయాలంతే. 50 00:03:01,941 --> 00:03:05,381 ఓడ మార్గాన్ని చేరుకుంటే, మేము బైటపడగలమని నేను గుర్తించాను. 51 00:03:05,461 --> 00:03:07,621 అది 10 మైళ్ల దూరం కూడా ఉండదు. 52 00:03:07,701 --> 00:03:10,101 రిచర్డ్ నమ్మలేదు, కానీ బైటపడేందుకు 53 00:03:10,181 --> 00:03:12,981 తెప్ప సరైన మార్గమని తనను ఒప్పించాను. 54 00:03:13,061 --> 00:03:16,741 ఈ సమయంలో, నేను చెప్పాలి, రికార్డు కోసం, 55 00:03:16,821 --> 00:03:20,781 నాకు కార్లు ఇష్టం, తను పేలుళ్లు లాంటివేవో చేస్తాడు. 56 00:03:20,861 --> 00:03:24,381 మాలో ఎవరికీ పడవల గురించి తెలియదు. 57 00:03:25,701 --> 00:03:29,101 తెప్ప తయారీలో సహాయపడతానని నేనన్నట్లు తను చెప్పాడా? 58 00:03:30,301 --> 00:03:33,301 తనను నవ్వించాలని, పిచ్చి పట్టకుండా ఆపాలని అన్నాను. 59 00:03:33,981 --> 00:03:37,661 ఇంకా, తన పథకం పని చేస్తే, 60 00:03:37,741 --> 00:03:41,741 కోళ్లు, ఫుట్‌బాల్‌తో నేను ద్వీపంలో ఒంటరిగా మిగిలిపోతాను. 61 00:03:54,981 --> 00:03:56,101 అది ఎందుకు? 62 00:03:56,181 --> 00:03:57,501 అది తెప్ప కోసం. 63 00:03:57,581 --> 00:03:59,701 కొట్టుకొచ్చిన కొయ్యలతో తెప్ప చేస్తావా? 64 00:03:59,781 --> 00:04:00,661 ఔను. 65 00:04:00,741 --> 00:04:02,461 నీకు మునగాలని ఉంటే! 66 00:04:03,341 --> 00:04:05,941 విను, నన్ను నేను పడవ నిపుణుడినని అనను. 67 00:04:06,021 --> 00:04:08,461 దానికి ఒప్పుకుంటాను. అసలు మనం 68 00:04:08,541 --> 00:04:10,741 ఈ దుస్థితిలో ఉండడానికి కారణం నువ్వే. 69 00:04:10,821 --> 00:04:13,341 ఆ విషయం వదిలేయాలి, నిన్నది పాడు చేస్తోంది. 70 00:04:13,421 --> 00:04:15,021 నేనింకా దానికై కష్టపడుతున్నా. 71 00:04:15,101 --> 00:04:18,381 ఏం చేయాలో తెలియడానికి నేను చాలా సర్వైవల్ షోస్ చూశాను. 72 00:04:18,461 --> 00:04:20,741 పెద్ద కొయ్య దుంగలు. అదే తెప్ప అంటే. 73 00:04:20,821 --> 00:04:22,221 బోటును నిర్మించే పోటీనా? 74 00:04:23,221 --> 00:04:26,461 ఔను, తేలే తెప్ప నిర్మించే పోటీ? 75 00:04:27,821 --> 00:04:29,461 పరస్పర యుద్ధం. 76 00:04:29,541 --> 00:04:31,101 -ఓరి, దేవుడా. -ఔను! 77 00:04:31,181 --> 00:04:32,941 -సరే, పోటీకి సిద్ధం. -అలాగే. 78 00:04:33,061 --> 00:04:34,621 నిన్ను బీచ్‌లో కలుస్తాను. 79 00:04:37,941 --> 00:04:43,181 అంతే! రాతియుగం నుంచి మనుషులు ఇలాంటి తెప్పలను నిర్మించారు. 80 00:04:43,261 --> 00:04:47,621 చెక్క. తేలికైనది, దృఢమైనది, వాటి ఫైబర్‌ల మధ్య గాలి ఉంటుంది, 81 00:04:47,701 --> 00:04:51,781 తేలికగా, సమృద్ధిగా, పునరుత్పాదకత ఉండి, పర్యావరణ పరంగా ఎంతో మంచిది. 82 00:04:51,821 --> 00:04:53,781 అది ఎంతో చక్కని కారణం. 83 00:04:53,821 --> 00:04:56,341 మనం తెప్ప అన్నప్పుడు నేనదే చెప్పాను. 84 00:04:56,381 --> 00:04:59,621 కానీ మన దగ్గర ఆధునిక వస్తువులు ఉన్నాయి. నావి చూడు. 85 00:04:59,701 --> 00:05:02,541 ప్లవనశక్తి, అదే నేను తేలడానికి ఉపయోగపడుతుంది. 86 00:05:02,621 --> 00:05:06,221 ప్రతి 40 గేలన్ల బ్యారెల్లో నేను తేలేంత గాలి ఉంటుంది. 87 00:05:06,261 --> 00:05:09,061 అవి నా పక్కింటోళ్ల తోటలో ఉంటే, 88 00:05:09,141 --> 00:05:11,101 కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాను. 89 00:05:11,181 --> 00:05:13,941 ఎవరో చెత్త వేసినట్లు ఉంది. ఇది ఘోరంగా ఉంది. 90 00:05:14,061 --> 00:05:16,381 ఈ వికారమైనది మనల్ని ద్వీపం బైటకు తీసుకెళుతుంది. 91 00:05:16,501 --> 00:05:18,181 తెప్ప కావాలంటే, పాతవే వాడాలి. 92 00:05:18,261 --> 00:05:21,381 సుదీర్ఘ కాలం తేలి ఉండే తెప్పను మనం డిజైన్ చేయాలి. 93 00:05:21,461 --> 00:05:22,461 అలాగే. 94 00:05:22,541 --> 00:05:25,341 ఇది పని చేశాక నా డిజైన్‌ను దొంగిలించకు. 95 00:05:30,021 --> 00:05:31,501 ఆశ్చర్యకరంగా బరువుగా ఉంది. 96 00:05:33,501 --> 00:05:35,181 అతి త్వరలో జల ప్రయాణం. 97 00:05:35,901 --> 00:05:37,621 నీకు తెప్పతో సహాయం కావాలా? 98 00:05:38,661 --> 00:05:42,581 ఇది లాంచింగ్ పోటీ కాదు, ఏది ఉత్తమం అనే పోటీ. 99 00:05:42,661 --> 00:05:44,021 అది తేలేవరకూ వేచి చూడు. 100 00:05:44,101 --> 00:05:46,141 సముద్రంలో కలుద్దాం. 101 00:05:49,381 --> 00:05:50,381 హమ్మయ్య. 102 00:05:57,621 --> 00:06:00,021 టోరీ, మునిగిపోతున్నాను. 103 00:06:00,101 --> 00:06:01,381 నా దానిపై ఎక్కుతావా? 104 00:06:01,461 --> 00:06:03,461 చెక్క తేలుతుందని భావించాను. 105 00:06:03,541 --> 00:06:07,301 తెప్పపై సగం, నీటిలో సగం ఉన్నావు. 106 00:06:08,781 --> 00:06:09,981 ఇది నీలాగే... 107 00:06:13,421 --> 00:06:14,421 పని చేయడం లేదు. 108 00:06:15,661 --> 00:06:18,501 అంటే, నీ దానికంటే నా డిజైన్ మెరుగని ఒప్పుకుంటావా? 109 00:06:18,581 --> 00:06:20,781 ఔను, నాది మునిగిపోయింది. 110 00:06:20,861 --> 00:06:22,701 మనం ఈ డిజైన్‌తో ముందుకెళ్లాలి. 111 00:06:22,781 --> 00:06:24,781 -సరే, ఇదుగో. -సరే, అలాగే. 112 00:06:25,101 --> 00:06:26,621 లేదు, ఇంటికెళుతున్నాను. 113 00:06:29,741 --> 00:06:30,781 నేను గెలిచాను! 114 00:06:36,621 --> 00:06:39,661 ఇక ఔను, అతనిని కావాలనే గెలవనిచ్చాను. 115 00:06:40,661 --> 00:06:43,141 మీరిద్దరూ పెద్ద పిచ్చోళ్లు. 116 00:06:43,221 --> 00:06:45,901 కాస్త నిజాయితీగా, మేమిద్దరం చావకపోవడం ఆశ్చర్యం. 117 00:06:48,141 --> 00:06:50,461 సరే, తర్వాత ఏమైంది? 118 00:06:50,541 --> 00:06:54,381 నా గెలిచిన డిజైన్‌తో మా ఇద్దరికీ సరిపోయే వెర్షన్ తయారు చేశాం. 119 00:06:54,461 --> 00:06:57,981 నేనో దుంగ, తెరచాపలను జోడించాను, ఇంకా మేము బైట పడబోతున్నాం. 120 00:07:00,621 --> 00:07:02,021 సరే, అయిపోయింది. 121 00:07:02,101 --> 00:07:05,581 ఇక, భోజనం, నీళ్లు ఉన్నాయి. మనకు తెడ్లు ఉన్నాయి. 122 00:07:05,661 --> 00:07:07,541 -జిన్. -జిన్ తెచ్చాము. 123 00:07:07,621 --> 00:07:09,221 మనకు క్లార్క్‌సన్ ఎందుకు? 124 00:07:09,301 --> 00:07:12,381 -మనం ఒకే జట్టు. -కానీ తనకు ఎక్కువ చోటు కావాలి. 125 00:07:12,461 --> 00:07:14,861 -మనం ఎవరినీ వదిలేయకూడదు. -సరే. 126 00:07:14,941 --> 00:07:17,301 ఈ తుక్కు బండిపై మనం ఎంత దూరం వెళ్లాలి? 127 00:07:17,381 --> 00:07:20,621 ఎక్కువ దూరం కాదు. మనం ఓడ మార్గం వరకూ వెళ్లాలంతే. 128 00:07:20,701 --> 00:07:23,261 మనం అక్కడకు వెళితే, మనల్ని చూసి, రక్షిస్తారు. 129 00:07:23,341 --> 00:07:24,581 హే, ఆగు. 130 00:07:25,661 --> 00:07:27,981 వీడ్కోలు, అందమైన చెట్టు ఇల్లు. 131 00:07:28,061 --> 00:07:30,661 వీడ్కోలు, నాలుగు వరుసల వెదురు మంచం. 132 00:07:30,741 --> 00:07:33,621 వీడ్కోలు, కోడి రాకాసి. నువ్వే ఇప్పుడు నాయకుడివి. 133 00:07:33,701 --> 00:07:35,101 రాకాసిని వదిలేస్తున్నామా? 134 00:07:35,181 --> 00:07:37,261 తలుపు తెరిచాను. తను వెళ్లగలదు. 135 00:07:37,341 --> 00:07:39,021 -సరే, సిద్ధమా? -ఔను. 136 00:07:39,101 --> 00:07:41,221 చివరకు, ద్వీపం నుంచి బైటపడుతున్నాం. 137 00:07:56,541 --> 00:07:58,421 ఎస్.ఓ.ఎస్. 138 00:08:06,141 --> 00:08:07,581 నడపడం నీకు తెలుసా? 139 00:08:07,661 --> 00:08:10,021 -లేదు. -నాక్కూడా తెలీదు. 140 00:08:12,141 --> 00:08:13,781 అయితే, ఇప్పుడేంటి, కెప్టెన్? 141 00:08:13,861 --> 00:08:17,741 ఇది గాలితో నిండి మనల్ని తోసుకెళుతుంది కదా? 142 00:08:17,821 --> 00:08:20,781 కానీ అది చేయదు, చేస్తుందా? నిన్ను లాగుతుంది. 143 00:08:20,861 --> 00:08:24,901 నీకు ఒకవైపు ఎక్కువ ఒత్తిడి, మరోవైపు తక్కువ ఒత్తిడి ఉంటాయి, 144 00:08:24,981 --> 00:08:27,061 తక్కువ ఒత్తిడి నిన్ను లాక్కెళుతుంది. 145 00:08:27,141 --> 00:08:30,341 అంటే పడవ ప్రయాణంలో లాగబడతావు, తోయడం కాదు. 146 00:08:31,541 --> 00:08:33,781 మనం మన మూత్రం తాగడం ఎప్పుడు మొదలుపెడతాం? 147 00:08:33,861 --> 00:08:36,461 -మొదట మన దగ్గర నీరు అయిపోనివ్వు. -సరే. 148 00:08:36,541 --> 00:08:39,021 ఇది మరింత తేలికగా ఉంటుందనుకున్నా. 149 00:08:43,501 --> 00:08:47,861 మనం ఇక్కడ నీటిపై చనిపోతాం, ఇంకా విసుగుతో చస్తాం. 150 00:08:50,741 --> 00:08:53,261 నీకొకటి చెబుతా, నేనిది ఎక్కువగా తీసుకోను. 151 00:08:53,341 --> 00:08:55,181 -ఏం చేస్తున్నావు? -ఇంటికెళుతున్నా. 152 00:08:55,261 --> 00:08:56,341 మనం ప్రయత్నించాం. 153 00:08:56,421 --> 00:08:58,781 వెనక్కు రా! నట్టేట్లో వదిలేయడం సరికాదు. 154 00:09:01,781 --> 00:09:05,221 చూడు, గాలి వస్తోంది! ఇది పని చేస్తోంది! 155 00:09:05,301 --> 00:09:06,901 నన్ను ఎవరైనా కాపాడతారు. 156 00:09:06,981 --> 00:09:08,381 వద్దు, వద్దు, వద్దు! 157 00:09:08,461 --> 00:09:10,061 ఇక అదిగో జరిగింది. 158 00:09:11,541 --> 00:09:13,341 ఇంటి దగ్గర కలుద్దాం. 159 00:09:13,421 --> 00:09:14,741 మోసగాడా! 160 00:09:14,781 --> 00:09:18,501 ఔను, కనిపించే దానికంటే నావ ప్రయాణం కష్టంగా మారింది. 161 00:09:18,541 --> 00:09:21,901 ప్రత్యేకించి, కాస్త గాలికే దుంగ కూలిపోతే. 162 00:09:22,501 --> 00:09:23,781 నేను చెప్పినట్లే. 163 00:09:23,861 --> 00:09:26,901 నాది కార్ల తయారీ, అతను పేల్చుతాడు. 164 00:09:26,981 --> 00:09:29,541 మేము బోట్లు తయారుచేయం. 165 00:09:31,021 --> 00:09:32,141 హలో, నా ప్రియా, 166 00:09:32,221 --> 00:09:35,781 అనుకున్నదానికంటే కాస్త ఎక్కువగానే మనం ఇక్కడుండాలి అనుకుంటా. 167 00:09:35,861 --> 00:09:40,861 అందుకే ఏదైనా యాంత్రిక పడవను తయారు చేయాలని ఆలోచిస్తున్నాను. 168 00:09:40,901 --> 00:09:42,781 మేము నియంత్రించగలిగేది ఏదైనా? 169 00:09:42,861 --> 00:09:47,541 తను మెకానికల్ పను చేయగలడు కాబట్టి, రిచర్డ్‌తో కలిసి పని చేయాలని ఆశిస్తున్నా, 170 00:09:47,661 --> 00:09:50,621 ఈ ద్వీపం నుంచి బైటపడ్డానికి అతని సహాయం తీసుకోవాలి. 171 00:09:50,661 --> 00:09:53,381 ఈ క్షణంలో, తనకు ఉండాలనే కోరిక ఉందనిపిస్తోంది. 172 00:10:17,661 --> 00:10:19,981 ఈ ద్వీపం నుంచి బైట పడలేకపోవడం ఘోరం, ఔనా? 173 00:10:20,061 --> 00:10:20,981 సరే, మన వల్ల కాదు. 174 00:10:24,061 --> 00:10:26,541 లైట్ బల్బును ఎడిసన్ కనిపెట్టలేదు, ఔనా? 175 00:10:26,661 --> 00:10:29,661 వేరెవరో ఆలోచనను తీసుకుని దానిని మెరుగు చేశాడు. 176 00:10:29,781 --> 00:10:30,741 అయితే? 177 00:10:30,981 --> 00:10:35,301 తెప్ప తయారు చేయాలనే నీ ఆలోచన మంచి పథకం. 178 00:10:35,381 --> 00:10:36,381 ధన్యవాదాలు. 179 00:10:36,461 --> 00:10:40,541 కానీ దానిని పూర్తి చేసి, పని చేసేలా చేయడానికి దూరదృష్టి కావాలి. 180 00:10:40,661 --> 00:10:41,661 అయితే? 181 00:10:42,221 --> 00:10:46,101 నీ తెప్ప, పెడల్ శక్తి మనకు కావాలి. 182 00:10:46,181 --> 00:10:47,861 చెబుతూ ఉండు. 183 00:10:47,901 --> 00:10:49,741 మనం ఇలా చేస్తే, టోరీ, 184 00:10:49,781 --> 00:10:52,501 నాకు 100 శాతం అంకితభావం కావాలి. 185 00:10:52,541 --> 00:10:54,301 ఇంకా నీ సైకిల్. 186 00:10:54,381 --> 00:10:57,541 సరే, చివరకు, ఎవరు సిద్ధమయ్యారో చూడు. 187 00:10:58,381 --> 00:11:01,301 ఈ ద్వీపం నుంచి బైటపడడం నాకొక్కడికే కోరిక అనుకున్నా. 188 00:11:02,621 --> 00:11:03,981 ఈ పని చేద్దాం. 189 00:11:05,061 --> 00:11:06,821 ఇదిగో మరో సైకిల్. 190 00:11:06,901 --> 00:11:09,261 ఒక తెప్పపై ఒక్కోటి. 191 00:11:09,341 --> 00:11:14,021 వీటిని తెప్పపై పక్కపక్కనే పెట్టకూడదు, అంతే కదా? 192 00:11:14,101 --> 00:11:17,981 ఏది తొక్కడం గట్టిగా ఉంటే, దాన్ని మూలల ఉంచుతాం. 193 00:11:18,061 --> 00:11:19,541 రెండు సీట్లతో చేయొచ్చుగా? 194 00:11:19,621 --> 00:11:21,221 -ఒకదాని వెనుక ఒకటా? -ఔను. 195 00:11:21,301 --> 00:11:22,581 సరే, విప్పదీద్దాం. 196 00:11:27,021 --> 00:11:28,901 సరే. అది అవసరం లేదు. 197 00:11:35,061 --> 00:11:38,981 నా పథకం ఏంటంటే, ఇది చుక్కానిని కదుల్చుతుంది. 198 00:11:39,061 --> 00:11:40,381 ఇది నీ నిర్మాణం. 199 00:11:46,781 --> 00:11:51,181 -అంటే, ఇదెలా కనిపిస్తుందంటే... -ఈ వస్తువు కూడా. 200 00:11:51,261 --> 00:11:52,221 సరే. 201 00:11:52,301 --> 00:11:54,661 చైన్, చైన్, టెన్షనర్లు... 202 00:11:54,741 --> 00:11:55,621 వెల్డింగ్. 203 00:11:55,701 --> 00:11:56,941 ఇద్దరి డ్రైవింగ్. 204 00:11:57,021 --> 00:11:58,501 ఇది పని చేస్తుంది. 205 00:11:58,581 --> 00:12:00,341 దీన్ని మరో సైకిల్‌కి జోడిద్దాం. 206 00:12:05,181 --> 00:12:08,701 టోరీ, తొక్కేవాళ్లకు ఎన్ని పెడళ్లు కావాలని అనుకుంటావు? 207 00:12:08,781 --> 00:12:10,861 తెలియదు. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 208 00:12:10,941 --> 00:12:12,301 ప్రతి చక్రానికి మూడు. 209 00:12:12,381 --> 00:12:14,261 ఒకటి తొందరగా వచ్చేస్తే, 210 00:12:14,341 --> 00:12:16,821 అది కల్లోల జలంలోకి వెళ్లడంతో శక్తి చాలదు. 211 00:12:16,901 --> 00:12:18,941 నా అంత సరిగ్గా ఆలోచించావు. 212 00:12:27,101 --> 00:12:29,181 అయితే ఇక చాలు. 213 00:12:29,261 --> 00:12:31,341 దానికి అప్పుడే శక్తి లభిస్తుంది. 214 00:12:31,421 --> 00:12:33,741 -అది లోపల పెట్టాక చెప్పు. -సరే. 215 00:12:33,821 --> 00:12:34,981 అలాగే. 216 00:12:36,181 --> 00:12:38,181 సున్నితమైన ఇంజినీరింగ్. 217 00:12:39,581 --> 00:12:41,341 -సరే, పెట్టేశాం. -సరే. 218 00:12:41,421 --> 00:12:44,701 ఇక, మనం దాన్ని నడపాలంటే, అది తప్పక... 219 00:12:45,261 --> 00:12:46,101 ఇది పట్టింది! 220 00:12:46,181 --> 00:12:47,181 బాగుంది. 221 00:12:47,981 --> 00:12:49,261 పెడల్స్ తిరుగుతున్నాయి. 222 00:12:49,741 --> 00:12:50,781 ఇది పని చేస్తుంది. 223 00:12:50,861 --> 00:12:53,381 -ఓ సారి తిప్పుదామా? -సరే, తెప్పపై విహారం. 224 00:12:54,301 --> 00:12:56,821 -నువ్వు ముందు కూర్చుంటావా? -ఔను. 225 00:12:56,901 --> 00:12:58,501 మనం దీన్ని ఎలా తిప్పాలి? 226 00:12:58,581 --> 00:13:00,821 బోటు చుక్కాని వెనుక ఉంటుంది. 227 00:13:00,901 --> 00:13:03,421 ఇది బోటు మధ్యభాగాన్ని కదిలిస్తుంది. 228 00:13:03,501 --> 00:13:05,621 కానీ మన తెడ్లు వెనుక ఉన్నాయి. 229 00:13:05,701 --> 00:13:07,941 అందుకే చుక్కాని ముందు పెట్టాను. 230 00:13:08,021 --> 00:13:09,941 అందుకే స్టీరింగ్ తేడాగా ఉంటుంది. 231 00:13:10,021 --> 00:13:11,941 -సరే, సిద్ధమా? -సిద్ధం. 232 00:13:12,021 --> 00:13:13,421 -పద. -ఇక మొదలు. 233 00:13:14,461 --> 00:13:17,541 -హే, ఇది పని చేస్తోంది. -తిరుగుతోందా? 234 00:13:17,621 --> 00:13:19,421 -ఇది చాలా బాగుంది. -తిరుగుతోంది. 235 00:13:19,501 --> 00:13:20,341 -బాగుంది. -ఔను. 236 00:13:21,101 --> 00:13:23,501 దృశ్య వీక్షణ మన దగ్గరకు వస్తోంది. 237 00:13:25,541 --> 00:13:26,701 మమ్మల్ని కాపాడండి. 238 00:13:26,781 --> 00:13:29,901 -ఇది ప్రపంచాన్ని మార్చే యంత్రం. -మరీ అంతొద్దు. 239 00:13:30,581 --> 00:13:34,301 దీన్ని బై-సీ-కిల్ అంటాను. బై-సీ-కిల్. 240 00:13:34,381 --> 00:13:35,381 తెలివైన పేరు. 241 00:13:35,461 --> 00:13:38,661 -బై-సీ-కిల్. -అర్ధమైంది... బై-సీ-కిల్. 242 00:13:38,741 --> 00:13:41,301 మనకు సంపద సొంతమైన తరువాత... 243 00:13:41,381 --> 00:13:43,421 -మనం ఈ ద్వీపాన్ని కొందాం. -నేను కొంటా. 244 00:13:43,501 --> 00:13:46,581 -బై-సీ-కిల్, ట్రేడ్‌మార్క్. -నాకు ఈ ప్రదేశం నచ్చలేదు. 245 00:13:48,901 --> 00:13:51,341 నాయకుని లాగ్ 204. 246 00:13:51,421 --> 00:13:57,061 నేను సరికొత్త రకం వాహనం బై-సీ-కిల్ కనిపెట్టాను. 247 00:13:57,141 --> 00:14:00,101 మానవాళికి ఇది నా బహుమతిగా భావించండి. 248 00:14:03,701 --> 00:14:05,021 పెడళ్లతో తొక్కేది. 249 00:14:05,101 --> 00:14:08,061 రిచర్డ్ పెడళ్లతో తొక్కేది "కనిపెట్టాడు." 250 00:14:32,421 --> 00:14:34,821 బైసీకిల్ 251 00:14:34,901 --> 00:14:36,301 ఇది గొప్పగా ఉంది. 252 00:14:36,381 --> 00:14:37,461 పని చేస్తోంది. 253 00:14:37,541 --> 00:14:39,021 ఎప్పటికీ చేస్తుంది. 254 00:14:48,581 --> 00:14:51,581 నీలాంటి మేధావిని చూడడం ఎంతో గొప్ప సంగతి. 255 00:14:51,661 --> 00:14:52,981 ధన్యవాదాలు. 256 00:14:53,061 --> 00:14:54,781 నీ ఆవిష్కరణపై ఉత్తేజితంగా ఉన్నాను. 257 00:14:54,861 --> 00:14:57,101 ఈ వస్తువు, ప్రపంచాన్ని మార్చగలదు. 258 00:14:57,981 --> 00:15:00,861 -దాన్ని ఎటువైపు ఉంచావు? -ఏంటి? 259 00:15:00,941 --> 00:15:02,981 -మన చుక్కాని. -అటు వైపు. 260 00:15:03,061 --> 00:15:05,941 కాస్త అటు ఎడమవైపు వెళ్లాలనుకుంటా. 261 00:15:06,021 --> 00:15:07,541 శాటిలైట్ నేవిగేషన్ లేదు. 262 00:15:07,621 --> 00:15:10,781 సముద్రంలోకి, 10 మైళ్లు అని అన్నావు. 263 00:15:11,661 --> 00:15:13,381 పది మైళ్లు ఎక్కువ దూరం కాదు. 264 00:15:45,861 --> 00:15:48,021 మనం కాసేపటి నుండి వెళుతున్నాం. 265 00:15:48,101 --> 00:15:50,381 గంటలకొద్దీ తొక్కుతున్నట్లుగా ఉంది. 266 00:15:55,021 --> 00:15:57,501 నువ్వు తొక్కుతున్నావా? ఇంకా కష్టమవుతోంది. 267 00:15:57,581 --> 00:15:58,421 నొప్పిగా ఉందా? 268 00:15:58,501 --> 00:16:00,901 ఔను, నాకు నొప్పిగా ఉంది. 269 00:16:04,141 --> 00:16:05,501 నా కాళ్లు నొప్పిగా ఉన్నాయి. 270 00:16:07,021 --> 00:16:08,981 అంటే, మొదటినుంచి ఇది సుస్పష్టం 271 00:16:09,061 --> 00:16:12,421 బైసీకిల్ అనేది ఇంజినీరింగ్ మహాద్భుతమని. 272 00:16:12,501 --> 00:16:18,461 కానీ అది, నేను చెబుతాను, నాలాంటి దేహధారుడ్యం ఉన్నవారికి నప్పుతుంది. 273 00:16:19,261 --> 00:16:23,261 దేవుడా, నేను డస్సిపోయాను. అంతగా జీవితంలో ఎప్పుడూ అలసిపోలేదు. 274 00:16:23,341 --> 00:16:28,141 ఈ ద్వీపం నుంచి బైటపడి ఇంటికెళతాననే ఒక్క ఆలోచనే నన్ను నిలబెట్టింది. 275 00:16:28,221 --> 00:16:29,941 ఇంకా చేస్తూ ఉండు. 276 00:16:30,021 --> 00:16:31,061 సరే. ఇంకా చేస్తూ... 277 00:16:31,141 --> 00:16:32,461 -తల వంచు. -పది మైళ్లు. 278 00:16:32,541 --> 00:16:34,581 -సరే. -అలాగే. 279 00:16:34,661 --> 00:16:35,661 కనీసం. 280 00:16:38,301 --> 00:16:40,301 మనం ఎంతదూరం వచ్చామో చూస్తాను. 281 00:16:43,301 --> 00:16:44,621 టోరీ, చూడకు. 282 00:16:44,701 --> 00:16:46,421 -దూరం వచ్చామా? -ఇంకా తొక్కు. 283 00:16:49,061 --> 00:16:50,541 లేదు! 284 00:16:50,621 --> 00:16:51,541 నువ్వు చూశావు. 285 00:16:52,981 --> 00:16:56,021 మనం ఎప్పటికీ ఈ ద్వీపం దాటి బైటపడం. 286 00:16:56,101 --> 00:16:58,341 క్షమించు. ఇంటికి వెళుతున్నాను. 287 00:16:59,701 --> 00:17:01,741 ఇది పని చేయదని నాకు తెలుసు. 288 00:17:07,101 --> 00:17:09,261 మరో రెండు గంటల్లో మనం ఇంటికెళతాం. 289 00:17:11,101 --> 00:17:13,261 ఖచ్చితంగా, బై-సీ-కిల్ నిజంగా 290 00:17:13,341 --> 00:17:16,581 పని చేసేంతగా టోరీకి శక్తి లేకపోవడం 291 00:17:16,661 --> 00:17:19,261 చాలా నిరుత్సాహకర విషయం. 292 00:17:23,101 --> 00:17:25,101 ద్వీపం నుంచి బైటపడాలని నా ఆశ. 293 00:17:25,181 --> 00:17:28,581 "బై-సీ-కిల్" అని రిచర్డ్ అనకుండా ఆపడం కూడా. 294 00:17:28,661 --> 00:17:30,821 నేను మరో పథకం ఆలోచించాను. 295 00:17:43,781 --> 00:17:45,501 -నీరు దాదాపు సిద్ధం. -మంచిది. 296 00:17:45,581 --> 00:17:47,781 రాత్రికి యూకాపై నువ్వు ఏమంటావు? 297 00:17:47,821 --> 00:17:51,781 సరే, రాత్రికి నాకు విందు. వారానికి ఒకసారి, చీకులు తిందాం. 298 00:17:51,821 --> 00:17:54,941 -అది మంచిది. నోరూరుతోంది. -ఔను. ఔను. 299 00:17:55,021 --> 00:17:58,181 -ఇది ఏమని అనుకుంటావు? -సముద్రపు పీతలు అనుకుంటున్నా. 300 00:17:58,261 --> 00:18:00,341 మాంసం, పీతలు. సగం సగం చేసుకుందాం. 301 00:18:03,501 --> 00:18:07,701 సరే. ఇక, దీనిపై మళ్లీ ఆలోచిద్దాం. తెప్ప గురించి. 302 00:18:07,781 --> 00:18:09,181 -సరే. -లోపం ఎక్కడుంది? 303 00:18:09,261 --> 00:18:10,181 అన్నీ. 304 00:18:10,261 --> 00:18:13,221 సరే, అంటే, తెప్ప అనేది ఉత్తమ ఆలోచన కాదు. 305 00:18:13,301 --> 00:18:15,221 అది పిచ్చి ఆలోచన. అది పని చేయదు. 306 00:18:15,301 --> 00:18:18,581 ఇంకా తర్వాత, మానవ శక్తి... 307 00:18:18,661 --> 00:18:20,061 అది చాలా ఘోరం. 308 00:18:20,101 --> 00:18:21,101 -ఔను. -ఔను. 309 00:18:21,221 --> 00:18:24,981 కాబట్టి, నేను తెప్పల ఆలోచన వదిలేయమని సలహా ఇస్తాను. 310 00:18:25,061 --> 00:18:26,581 అవి పని చేయవు. 311 00:18:27,181 --> 00:18:29,341 మనం ప్రయత్నించాం, కానీ విఫలమయ్యాం. 312 00:18:33,341 --> 00:18:34,421 ఆవిరితో! 313 00:18:34,501 --> 00:18:35,341 ఏంటి? 314 00:18:35,421 --> 00:18:37,061 మనం ఆవిరి ఇంజిన్ తయారుచేయొచ్చు. 315 00:18:37,901 --> 00:18:40,341 ఇక, ఆవిరి ఇంజిన్ వింతగా ఉంటుందని నాకు తెలుసు. 316 00:18:40,461 --> 00:18:42,101 రిచర్డ్ అదే మాట చెప్పాడు. 317 00:18:42,221 --> 00:18:44,701 కానీ మీరు అర్థం చేసుకోవాలి, నాకో పథకం ఉంది. 318 00:19:00,261 --> 00:19:01,581 ఏం చేస్తున్నావు? 319 00:19:03,781 --> 00:19:04,821 ఏం కనుగొన్నానో చూడు. 320 00:19:04,941 --> 00:19:07,101 ఇది గుర్తుందా? ఇది బాయిలర్. 321 00:19:07,181 --> 00:19:08,221 నాకది గుర్తుంది. 322 00:19:08,301 --> 00:19:10,741 అది లంగరును పైకెత్తింది, 323 00:19:10,821 --> 00:19:13,541 కానీ ఇప్పుడు మన ఆవిరి బోటుకు దాన్ని వాడవచ్చు. 324 00:19:13,581 --> 00:19:15,821 ఆగు, మనకు అన్నీ లభించాయా? 325 00:19:15,901 --> 00:19:17,741 ఔను! బాయిలర్, ఇంజిన్... 326 00:19:17,821 --> 00:19:20,581 మనం తెడ్డు వ్యవస్థ ఏర్పాటు చేస్తే చాలు. 327 00:19:20,701 --> 00:19:22,341 -అది పని చేస్తుందా? -తెలియదు. 328 00:19:22,421 --> 00:19:23,541 ఇది బయట పెడదామా? 329 00:19:24,181 --> 00:19:25,461 కానివ్వు. 330 00:19:26,101 --> 00:19:29,981 దీనితో నువ్వు ఏదైనా చేయవచ్చు అని, నాకు అనిపిస్తోంది. 331 00:19:32,021 --> 00:19:33,821 అది చూడు. సమిష్టి కృషి, చూశావా? 332 00:19:34,821 --> 00:19:37,301 మనం కలిసి పని చేస్తే, ఏదైనా చేయగలం. 333 00:19:37,741 --> 00:19:41,821 -ఇక, ఇది బాయిలర్ భాగం. -ఔను. 334 00:19:41,941 --> 00:19:44,821 ఇది, దీని లోపల, ఒత్తిడి ట్యాంక్ ఉంది. 335 00:19:44,901 --> 00:19:48,821 మనం దీన్ని నీటితో నింపుతాం, దీని లోపల మంట పెడతాం. 336 00:19:48,941 --> 00:19:51,301 దానితో నీరు వేడెక్కి ఆవిరి వస్తుంది. 337 00:19:51,341 --> 00:19:54,021 తర్వాత ఆ ఆవిరిని మన ఆవిరి ఇంజిన్‌కు పంపుతాం. 338 00:19:54,101 --> 00:19:57,061 అసలైన పవర్ ఇచ్చే ఇంజిన్ ఇదేనా? 339 00:19:57,101 --> 00:20:00,301 ఇక మనం దీన్ని దానితో జోడించి, 340 00:20:00,341 --> 00:20:04,021 నీటిని నింపి, మంట పెట్టి, ఇది పని చేస్తుందేమో చూడాలి. 341 00:20:04,101 --> 00:20:05,301 ఇది పని చేయవచ్చు. 342 00:20:14,261 --> 00:20:16,981 ఇది చాలా ముఖ్యమైనది. ఇది మన పీడన మాపకం. 343 00:20:17,061 --> 00:20:19,461 ఆవిరిపై అధిక పీడనం కలుగజేయవద్దు. 344 00:20:19,541 --> 00:20:22,021 అది పెద్ద బాంబులా పేలిపోవచ్చు. 345 00:20:22,101 --> 00:20:23,021 అది ముఖ్య విషయం. 346 00:20:23,101 --> 00:20:25,581 ఆవిరి యంత్రం మంచిదని అపాయం లేదని అనుకుంటారు, 347 00:20:25,701 --> 00:20:27,901 కానీ దానిలో శక్తి ఉంటుంది. 348 00:20:27,981 --> 00:20:31,461 ఇది అధిక ఒత్తిడితో పేలిపోతే... 349 00:20:31,541 --> 00:20:32,341 చనిపోతారు. 350 00:20:32,461 --> 00:20:35,581 చెప్పకూడదు కానీ, మన తెప్పను నాశనం చేసి, మనల్ని చంపుతుంది. 351 00:20:39,501 --> 00:20:42,421 గొట్టంలోంచి ఆవిరి, సిలిండర్లలోకి వస్తుంది, 352 00:20:42,501 --> 00:20:44,341 సిలిండర్లు ఒత్తిడితో ఉంటాయి, 353 00:20:44,421 --> 00:20:46,901 కానీ ఇది ముందుకు, వెనక్కు కదులుతుంది. 354 00:20:46,981 --> 00:20:48,741 ఇక ఒత్తిడి ఇలా వెళుతుంది, 355 00:20:48,821 --> 00:20:51,421 మరో వాల్వ్ తెరచుకుని పిస్టన్‌ను వెనక్కు తోస్తుంది 356 00:20:51,501 --> 00:20:53,701 అది క్రాంక్‌షాఫ్ట్‌ను కదిలిస్తుంది, 357 00:20:53,781 --> 00:20:55,821 గేర్లకు క్రాంక్‌‌షాఫ్ట్ జోడించి ఉంది, 358 00:20:55,901 --> 00:20:57,981 అది యాక్సిల్‌ను తిప్పుతుంది, 359 00:20:58,061 --> 00:21:01,461 దాన్ని మనం క్రమంగా తెడ్డుకు జోడిస్తాం. 360 00:21:01,541 --> 00:21:04,581 పాపం ఇది వెళ్లడానికి, అనివార్య పరిస్థితి కల్పిస్తున్నాం. 361 00:21:04,661 --> 00:21:07,181 -మనం మంట పెడదామా? -ఆగు. 362 00:21:07,261 --> 00:21:08,941 -ఏంటి? -మనకు టోపీలు కావాలి. 363 00:21:09,021 --> 00:21:10,581 టోపీ లేకుండా దీన్ని నడపను. 364 00:21:10,661 --> 00:21:13,341 టోపీలు తెచ్చుకుని మంట పెడదాం. 365 00:21:14,541 --> 00:21:16,501 -ఇది వేడుకలా ఉంది. -అలాగే ఉంది. 366 00:21:16,581 --> 00:21:18,421 మన దగ్గర టోపీలు, మంట ఉన్నాయి... 367 00:21:18,501 --> 00:21:20,741 ద్వీపం దాటడానికి ఇది మనకు టికెట్ కావచ్చు. 368 00:21:20,821 --> 00:21:23,821 లోపల నీరు ఉంది. పక్కన గేజ్‌లో దానిని చూడవచ్చు. 369 00:21:23,941 --> 00:21:26,981 -అలాగే. -మంట పెడుతున్నాను. 370 00:21:27,061 --> 00:21:27,901 సరే. 371 00:21:28,461 --> 00:21:30,261 మంట అంటుకుంటోంది. 372 00:21:30,341 --> 00:21:31,821 ఇప్పుడు, దీన్ని మూసేద్దాం. 373 00:21:31,941 --> 00:21:33,501 ఈ వాల్వ్‌ను తెరిచాను. 374 00:21:34,261 --> 00:21:37,501 -సరే. -మన ఆవిరి వాల్వ్ మూసుకుంది. 375 00:21:37,581 --> 00:21:40,541 ఇంట్లో కుంపటి పెట్టినట్లే ఉంది. 376 00:21:40,581 --> 00:21:41,821 ఇప్పుడు ఏం చేయాలి? 377 00:21:41,901 --> 00:21:44,301 ఆవిరి తయారయ్యే వరకూ వేచి ఉండాలి. 378 00:21:44,341 --> 00:21:46,341 ఇప్పటికే నీరు మరిగిన శబ్దం వస్తోంది. 379 00:21:46,421 --> 00:21:50,741 ఏదో మూలకాల విషయం ఉంది, అంతే కదా? 380 00:21:50,821 --> 00:21:52,341 -ఔను. -పీడనం. నియమాలు. 381 00:21:52,461 --> 00:21:55,781 ఎలా నడపాలో మనకు ఎవరికీ తెలియదు, అందుకే అది ఘోరమైన ఆలోచన. 382 00:21:55,861 --> 00:21:58,221 -అది నీ ఆలోచన. -మానవ శక్తి విషయం, 383 00:21:58,301 --> 00:22:00,461 ఇది చిలిపి డిజైన్, కానీ చాలా పని. 384 00:22:00,541 --> 00:22:02,101 ఇది మనకు జవాబు కావచ్చు. 385 00:22:02,181 --> 00:22:04,741 ఇది పని చేసి, కదలడం చూడాలని ఆరాటపడుతున్నా. 386 00:22:04,821 --> 00:22:05,741 ఔను, నేను కూడా. 387 00:22:09,101 --> 00:22:11,781 -ఆవిరి వచ్చేసింది. -జాగ్రత్త. వేడిగా ఉంటుంది. 388 00:22:11,861 --> 00:22:12,701 వేడిగా ఉంది! 389 00:22:13,221 --> 00:22:15,981 నువ్వు వాల్వ్ మూయడంతో పీడనం ఏర్పడుతోంది. 390 00:22:16,061 --> 00:22:16,901 ఔను. 391 00:22:16,981 --> 00:22:19,021 -ఆసక్తిగా ఉంది! -ప్రక్రియ ప్రారంభం. 392 00:22:19,101 --> 00:22:21,181 -పీడనం ఏర్పడుతోంది. -ఇది జరుగుతోంది. 393 00:22:21,261 --> 00:22:24,741 టైమ్ బాంబ్ మోతలా ఉంది. సమస్య ఏంటంటే, అదెప్పుడు... 394 00:22:29,581 --> 00:22:32,261 పీడనం వదిలే వాల్వ్ పని చేస్తోంది! 395 00:22:32,341 --> 00:22:33,381 -కదా? -ఔను! 396 00:22:33,461 --> 00:22:35,501 నాకు భయం వేసేసిందని అనిపించింది. 397 00:22:36,021 --> 00:22:39,141 నా పీడనం కూడా తగ్గిపోయింది. ప్యాంటంతా తడిసిపోయింది! 398 00:22:39,221 --> 00:22:41,541 -సరే, ఆవిరి ఉంది. -ఔను, మన దగ్గరుంది. 399 00:22:41,621 --> 00:22:43,821 అది ఖచ్చితం. ఆ వాల్వ్ తెరచి ఉందా? 400 00:22:43,901 --> 00:22:46,661 -వాల్వ్ తెరచే... -ఇది మెల్లగా తెరుస్తాను. 401 00:22:46,741 --> 00:22:48,701 అది బయటకు రావడం మనం చూడవచ్చు. 402 00:22:48,781 --> 00:22:50,581 ఔను, నీరు ఇంకా ఆవిరి ఉన్నాయి. 403 00:22:50,661 --> 00:22:51,741 అది మంచి సంకేతం. 404 00:22:51,821 --> 00:22:56,781 ఒక నిమిషం ఆగు. అది కేవలం ఆవిరి. ఆ వచ్చేదంతా ఆవిరే కదా. 405 00:22:56,861 --> 00:22:57,941 మనకు ఆవిరి లభించింది! 406 00:22:58,021 --> 00:22:59,461 ఇక దాన్ని ఆపెయ్. 407 00:23:00,381 --> 00:23:02,701 -నువ్వు దాన్ని ఆపు. -నేనీ వాల్వ్ మూస్తా. 408 00:23:03,221 --> 00:23:05,581 ఆ సమయానికి, నువ్వది ఆన్ చేశాక... 409 00:23:05,661 --> 00:23:07,221 మనకు ఇది పని చేయాలి. 410 00:23:07,301 --> 00:23:08,581 ఇదుగో చేద్దాం. 411 00:23:08,661 --> 00:23:09,701 మెల్లగా. 412 00:23:11,661 --> 00:23:13,661 ఫ్రాంకెన్‌స్టైన్ అయిపోయినట్లు ఉంది. 413 00:23:17,861 --> 00:23:19,381 మనం సాధించాం! 414 00:23:19,861 --> 00:23:20,901 ఇది బతికింది! 415 00:23:21,541 --> 00:23:22,861 ఇది పని చేస్తోంది! 416 00:23:23,941 --> 00:23:26,501 రిచర్డ్! మనకు ఆవిరి ఇంజిన్ లభించింది! 417 00:23:27,861 --> 00:23:29,181 -పని చేసింది! -దేవుడా. 418 00:23:29,261 --> 00:23:30,661 ఇది అందంగా ఉంది! 419 00:23:33,021 --> 00:23:34,581 మనం చక్రాలు తిప్పుతున్నాం! 420 00:23:34,661 --> 00:23:35,901 మనకు శక్తి ఉంది! 421 00:23:35,981 --> 00:23:40,701 ఇది మన తెప్పపై వ్యవస్థాపితం చేసి, తెడ్లలాంటివి బిగిస్తే చాలు, 422 00:23:40,781 --> 00:23:42,381 మనమీ ద్వీపం నుంచి బైటపడతాం! 423 00:23:43,861 --> 00:23:46,621 అది... అందంగా ఉంది. 424 00:23:46,701 --> 00:23:49,021 ఇది మన కీలుగుఱ్ఱం లాంటిది. 425 00:23:50,901 --> 00:23:55,101 ఇక్కడి నుంచి బైటపడే దారి కనుగొన్నాం. ఆవిరితో నడిచే పడవ తయారుచేస్తున్నాం. 426 00:23:55,181 --> 00:23:56,581 మీ దగ్గరకు వచ్చేస్తున్నా! 427 00:23:56,661 --> 00:24:01,181 హమ్మ నాయనో. మిమ్మల్ని వెంటనే కలిసి ఈ వింత సాహసం గురించి చెప్పాలి. 428 00:24:01,261 --> 00:24:03,901 నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 429 00:24:22,341 --> 00:24:24,661 టోరీ? ఇదుగో చూడు. 430 00:24:28,221 --> 00:24:31,301 దీని ఎత్తు ముఖ్యమైన విషయం. 431 00:24:31,381 --> 00:24:35,661 ఇది నీటిలో లోతుగా మునిగి మనల్ని తోయగలగాలి. 432 00:24:35,741 --> 00:24:37,861 లేదు, అలా ఆలోచిస్తే, మనం చేయలేం. 433 00:24:37,941 --> 00:24:41,621 అవి మరీ ఎక్కువ మునిగితే, నీరు ఇక్కడి వరకు ఉంటే, 434 00:24:41,701 --> 00:24:43,941 అది దానితో వెళ్లి, అది ముందుకు తోస్తుంది, 435 00:24:44,021 --> 00:24:48,781 కానీ అక్కడి నుంచి, అది అనవసరంగా నీటిని పైకి లేపి లాగుతుంది, 436 00:24:48,861 --> 00:24:52,301 అందుకే కాస్త లోతులోనే ఉండాలి. అవి మునిగి, తోసి బైటకు రావాలి. 437 00:24:52,381 --> 00:24:54,701 -నిజం. -అవి నీటిపైన బాగా చేస్తాయి 438 00:24:54,781 --> 00:24:56,421 అందుకే అది మునిగి వచ్చేస్తుంది. 439 00:24:56,501 --> 00:24:59,981 ఈ బోటు నీటిలో ఎక్కడ ఉంటుందో మనకు తెలియకపోవడమే సమస్య. 440 00:25:00,061 --> 00:25:02,701 -అందుకే నేనేం చేశానంటే... అంచనా వేశాను. -ఔనా? 441 00:25:03,861 --> 00:25:05,741 శాస్త్రీయమైన అంచనా వేశావు. 442 00:25:05,821 --> 00:25:07,861 లేదు, నేరుగా అంచనా వేశాను. 443 00:25:07,941 --> 00:25:09,621 నీ అంచనా నిజమని ఆశిద్దాం. 444 00:25:09,701 --> 00:25:11,701 -ఇది చాలా బాగుంది. -గొప్పగా ఉంది. 445 00:25:11,781 --> 00:25:14,781 లోపల పెట్టు. మరొకదాన్ని తేవాలా? 446 00:25:16,221 --> 00:25:17,901 -అంతే. -అక్కడ. 447 00:25:25,061 --> 00:25:26,341 -చాాలా? -చాలు. 448 00:25:31,261 --> 00:25:32,141 ఇదుగో చూడు. 449 00:25:33,261 --> 00:25:34,701 ఇటు రా! 450 00:25:34,781 --> 00:25:36,141 ఇది అందంగా ఉంది. 451 00:25:36,221 --> 00:25:38,941 గర్వకారణం. మనం ఇంకా చుక్కాని తగిలించాలి. 452 00:25:39,021 --> 00:25:42,181 తర్వాత బాయిలర్ ఆన్ చేయాలి. తర్వాత దీన్ని పరీక్షించాలి. 453 00:25:42,261 --> 00:25:43,101 ఔను. 454 00:25:45,741 --> 00:25:49,341 మీరు ఆ ఆవిరి బోటును చూసి ఉండాలని నా కోరిక. అందంగా ఉంది. 455 00:25:49,421 --> 00:25:51,981 చెక్కలతో దాన్ని నింపిన తర్వాత, 456 00:25:52,061 --> 00:25:53,501 మేము పయనానికి సిద్ధమయ్యాం. 457 00:26:18,741 --> 00:26:21,661 కెప్టెన్, పూర్తి ఆవిరితో ఉన్నాం. 458 00:26:21,741 --> 00:26:24,741 కానివ్వు, నెంబర్ వన్. కానివ్వు. 459 00:26:24,821 --> 00:26:26,741 ఇది నాకు బాగా నచ్చింది. 460 00:26:31,741 --> 00:26:34,261 ఈ బోటు, నిజంగా పని చేసిందా? 461 00:26:34,341 --> 00:26:36,261 ఔను, పూర్తిగా పని చేసింది. 462 00:26:36,341 --> 00:26:39,141 కానీ మీరు ఎప్పుడైనా ఆవిరితో నడిచే తెడ్ల పడవపై 463 00:26:39,221 --> 00:26:42,741 ఐదేళ్ల విసిగించే పిల్లాడితో ఉన్నారా? హామండ్‌తో ఉండి చూడండి. 464 00:26:42,821 --> 00:26:44,141 అది మరీ అధ్వానం. 465 00:26:46,981 --> 00:26:48,861 -టోరీ? -ఏంటి? 466 00:26:48,941 --> 00:26:50,701 -మనం దాదాపు చేరామా? -లేదు. 467 00:26:53,621 --> 00:26:56,021 ఇప్పుడేంటి? మనం దాదాపు చేరామా? 468 00:26:56,101 --> 00:26:57,421 ఇంకా లేదు. 469 00:26:57,781 --> 00:27:00,301 -టోరీ, కెప్టెన్? -చెప్పండి, కెప్టెన్. 470 00:27:00,381 --> 00:27:04,221 మన భాగస్వామ్య ఉద్దేశ్యంపై సామీప్యత గురించి 471 00:27:04,301 --> 00:27:06,701 బహుశా నిన్ను విచారించాలి, 472 00:27:06,781 --> 00:27:09,981 ఇంకా అక్కడకు చేరామా అని? 473 00:27:10,061 --> 00:27:12,981 దేవుడా, నీతో ద్వీపంలో ఉండడం బాగోదని అనుకున్నాను. 474 00:27:13,501 --> 00:27:17,501 మనం సముద్రంలో ఎక్కువ కాలం ఉండాలంటే, సరదాగా గడపాలి, చిన్నోడా. 475 00:27:17,581 --> 00:27:18,421 కానివ్వు. 476 00:27:18,501 --> 00:27:21,421 విను, మన దగ్గర నాలుగు రోజులకు తిండి, నీరు ఉన్నాయి. 477 00:27:21,501 --> 00:27:23,301 మనం కొంతకాలం ఇక్కడ ఉంటాం. 478 00:27:23,381 --> 00:27:25,581 ఒకరిని ఒకరు విసుగెత్తించకుండా ఉందాం. 479 00:27:28,421 --> 00:27:30,661 ఇంతకీ ఎంతదూరం వెళ్లామో ఎలా తెలుస్తుంది? 480 00:27:30,741 --> 00:27:31,941 దీనితో తెలుస్తుంది. 481 00:27:32,021 --> 00:27:33,181 లోహపు పలకా? 482 00:27:33,261 --> 00:27:36,621 కాదు. మనమెంత దూరం ప్రయాణించామో నాట్స్‌ అంటే ముడులలో కొలుస్తాం, 483 00:27:36,701 --> 00:27:39,581 -పాత నావికులు చేసినట్లుగా. -కానివ్వు. 484 00:27:39,661 --> 00:27:41,141 సరే, మనకు సమయం ఉండడంతో, 485 00:27:41,221 --> 00:27:45,181 చమురు కొలిచే వ్యవస్థను కూడా మనం పాటించవచ్చు. 486 00:27:45,261 --> 00:27:48,661 ఇక, నావలో ఉన్న తాడు మొత్తం తీసుకున్నాను, 487 00:27:48,741 --> 00:27:51,621 అన్నీ కలిపాను, ప్రతి మీటరుకు, ఒక ముడి వేశాను. 488 00:27:51,701 --> 00:27:54,901 దీన్ని నేను గుర్తుగా వదులుతాను. 489 00:27:54,981 --> 00:27:56,741 అదే గుర్తు. అంతే. 490 00:27:56,821 --> 00:27:59,261 నువ్వు ప్రతీ 30 సెకన్లకు సమయం చెబితే, 491 00:27:59,341 --> 00:28:01,741 నా చేతిలోంచి ఎన్ని ముడులు వెళ్లాయో లెక్కిస్తా. 492 00:28:01,821 --> 00:28:03,661 -నాట్స్ అంటే మీటరులో భాగం. -ఔను. 493 00:28:03,741 --> 00:28:06,741 అంటే 30 సెకన్లలో ఎన్ని మీటర్లు ప్రయాణించామో తెలుస్తుంది. 494 00:28:06,821 --> 00:28:09,341 నిమిషంలో ఎన్ని మీటర్లో దానితో లెక్కిస్తాం, 495 00:28:09,421 --> 00:28:12,221 తర్వాత గంటకు లెక్కిస్తే, అదే గంటకు కి.మీ. వేగం. 496 00:28:12,301 --> 00:28:13,541 -ఖచ్చితంగా. -అదిరింది! 497 00:28:13,621 --> 00:28:17,341 అప్పుడు మనకు, సుమారుగా, ఎంత దూరం, ఎంత వేగమో తెలుస్తుంది. 498 00:28:17,421 --> 00:28:19,981 -నువ్వూ ఆలోచిస్తున్నావు. -ఇక్కడ చేసేదేమీ లేదు. 499 00:28:20,061 --> 00:28:23,141 -అలా ముడులతో నాట్స్ వచ్చాయి. -నాటికల్ మైల్స్ ఆధారంగా. 500 00:28:23,221 --> 00:28:24,621 -ఔను. -సిద్ధమా? 501 00:28:24,701 --> 00:28:27,541 అది నీటిలో పడ్డాక చెబితే, సమయం మొదలుపెడతాను. 502 00:28:27,621 --> 00:28:30,021 -ఇది బయటకు. -సరే. 503 00:28:31,501 --> 00:28:33,021 -లెక్క పెడుతున్నావా? -ఒకటి. 504 00:28:33,541 --> 00:28:35,581 -ఐదు సెకన్లు. -రెండు. 505 00:28:35,661 --> 00:28:36,661 మూడు. 506 00:28:38,141 --> 00:28:39,381 పదిహేను సెకన్లు అయింది. 507 00:28:39,461 --> 00:28:42,421 నాలుగు. ఐదు. 508 00:28:43,421 --> 00:28:45,021 -ఇంకా ఐదు సెకన్లు. -ఆరు. 509 00:28:46,421 --> 00:28:48,541 మూడు, రెండు, ఒకటి. 510 00:28:48,621 --> 00:28:50,981 -ఏడు. -అంటే 30 సెకన్లలో ఏడు. 511 00:28:51,061 --> 00:28:54,221 అంటే నిమిషానికి 14 మీటర్లు. 512 00:28:54,301 --> 00:28:56,341 14 ను 60తో గుడిస్తే ఎంత? 513 00:28:56,981 --> 00:29:01,261 -నేను తిని చాలా రోజులైంది. లెక్కించలేను. -ఆగు, 14ను 10తో గుణిస్తే... 514 00:29:01,341 --> 00:29:04,141 -అయితే, ఆగు... -...140 అవుతుంది, ఆరుతో గుణిస్తే... 515 00:29:04,221 --> 00:29:06,301 గంటకు 840 మీటర్లు. 516 00:29:06,381 --> 00:29:10,821 అది గంటకు దాదాపు ఒక కిలోమీటరు, అంటే చాలా నెమ్మది. 517 00:29:12,381 --> 00:29:14,501 ఔను, ఆవిరి పడవలతో చిన్న సమస్య. 518 00:29:14,581 --> 00:29:16,701 వేగంగా వెళ్లవు. కానీ నేను వదిలేయలేదు, 519 00:29:17,261 --> 00:29:19,941 ఆ ఎదిగిన పిల్లాడు నాకు పిచ్చెక్కిస్తున్నా. 520 00:29:23,181 --> 00:29:24,261 నేను నడపనా? 521 00:29:24,341 --> 00:29:26,261 -సహాయపడేది ఏదైనా చేస్తావా? -ఔను. 522 00:29:26,341 --> 00:29:27,941 అక్షాంశాలు తీసుకుంటావా? 523 00:29:28,021 --> 00:29:31,301 అది కష్టమైన విషయం. మంటలో చెక్కలు వేయనా? 524 00:29:31,381 --> 00:29:34,181 -అసలు వద్దు. -నువ్వు చెక్కలు వేస్తుంటే చూడనా? 525 00:29:34,261 --> 00:29:35,661 నువ్వు మాట్లాడకపోతేనే. 526 00:29:37,341 --> 00:29:38,741 ఊరుకో! 527 00:29:43,941 --> 00:29:46,341 -నేనా పని చేయగలను. -అసలు అది ఆలోచించకు. 528 00:29:53,741 --> 00:29:56,421 నీ ఓడ మార్గానికి చేరినట్లు మనకెలా తెలుస్తుంది. 529 00:29:56,501 --> 00:29:59,501 అది ఎలా కనిపిస్తుంది? మధ్యలో ఏవైనా గీతలుంటాయా? 530 00:29:59,581 --> 00:30:00,821 ఏవైనా లైట్లు? 531 00:30:00,901 --> 00:30:03,341 అవి సముద్రంలో ఎటు వెళ్లాయి? 532 00:30:03,421 --> 00:30:04,741 ఊరికే చెబుతున్నాను, 533 00:30:04,821 --> 00:30:08,101 తప్పు వైపుగా ఓడ మార్గంలోకి వెళ్లకూడదు. 534 00:30:08,181 --> 00:30:11,821 అదే వైపు వచ్చే ఓడల ట్రాఫిక్ ఉంటుంది. 535 00:30:13,701 --> 00:30:18,301 నేను చెక్కలు వేస్తాను, ప్రతి 15 నిమిషాలకు, ఒక చెక్క. 536 00:30:18,381 --> 00:30:21,301 -చూడు, నాకు తెలుసు. -సరే, మంచిది. 537 00:30:21,381 --> 00:30:26,381 నువ్వు మాట్లాడడం ఆపితే మంట పని అప్పచెబుతాను. 538 00:30:26,461 --> 00:30:28,301 నువ్వా పని చేయగలవా? 539 00:30:28,381 --> 00:30:30,061 సరే, ఇప్పుడు విను, 540 00:30:30,141 --> 00:30:32,461 గేజ్ మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచు, 541 00:30:32,541 --> 00:30:34,941 ఈ పాత్రలో అధికపీడనం ఉండకూడదు. 542 00:30:35,021 --> 00:30:37,981 ఒకవేళ అలా జరిగితే, ఇది పేలిపోతుంది, 543 00:30:38,061 --> 00:30:40,341 ఓడతో పాటు మనల్నీ తుడిచేస్తుంది. 544 00:30:40,421 --> 00:30:43,901 అందుకే, నువ్వేం చేసినా, ఎక్కువ చెక్కలు వేయకు, అర్ధమైందా? 545 00:30:44,621 --> 00:30:47,861 సరే. నేను కునుకు తీస్తాను. 546 00:30:47,941 --> 00:30:50,701 నాకు 12 నిమిషాల సమయముంది, ఇది జరుగుతోంది. 547 00:31:00,661 --> 00:31:01,981 క్లార్క్‌సన్? 548 00:31:07,141 --> 00:31:09,581 క్లార్క్‌సన్. మెలకువగా ఉన్నావా? 549 00:31:09,661 --> 00:31:11,901 సరే, ఇదే నీ లెక్క. 550 00:31:11,981 --> 00:31:15,621 తను ప్రతి 15 నిమిషాలకు ఓ చెక్క బాయిలర్‌లో వేస్తాడు. 551 00:31:16,101 --> 00:31:19,141 ఇది నా ఆలోచన. విసుగ్గా ఉంది. 552 00:31:19,221 --> 00:31:23,141 ఒక గంటకు నాలుగు చెక్కలు ఎందుకు వేయకూడదు? 553 00:31:23,221 --> 00:31:25,341 నేను మిగతా గంట 554 00:31:25,421 --> 00:31:29,301 పడుకోవచ్చు, డాల్ఫిన్‌తో మాట్లాడవచ్చు, 555 00:31:29,901 --> 00:31:31,781 విశ్రాంతి తీసుకోవచ్చు. 556 00:31:31,861 --> 00:31:34,421 గంటకు నాలుగు చెక్కలైనా అదే కదా. 557 00:31:34,501 --> 00:31:36,101 ఇది సమర్ధవంతం. 558 00:31:39,181 --> 00:31:41,581 నువ్వు ఒప్పుకోవడం ఆనందం. మంచి పథకం. 559 00:32:02,581 --> 00:32:05,181 ఇదుగో చూడు. అంతే. 560 00:32:05,261 --> 00:32:07,261 మంచి పథకం, క్లార్క్‌సన్. అమోఘం. 561 00:32:15,461 --> 00:32:19,421 ఇక, ఒకేసారి ఎక్కువ చెక్కలు వేయడం 562 00:32:19,541 --> 00:32:22,061 అది సమయం ఆదా చేసే తెలివే కదా. 563 00:32:23,901 --> 00:32:25,421 నాకది ఇప్పుడు తెలిసింది. 564 00:32:45,941 --> 00:32:46,981 ఏం జరుగుతోంది? 565 00:32:47,061 --> 00:32:49,541 -ఏంటి? ఒత్తిడి. -నువ్వు ఏం చేశావు? 566 00:32:49,621 --> 00:32:50,901 ఏం అంటున్నావు? 567 00:32:50,981 --> 00:32:54,261 ఒత్తిడి! మనం గేజ్‌ను గరిష్టం చేశాం. అది మంచిది కాదు. 568 00:32:54,341 --> 00:32:55,781 నేను గేజ్‌ను తాకలేదు. 569 00:32:55,861 --> 00:32:58,021 -ఎంత చెక్క లోపల వేశావు? -నీకు లాగానే. 570 00:32:58,101 --> 00:32:59,821 ఎక్కువ వేశావు, ఔనా కాదా? 571 00:32:59,901 --> 00:33:02,421 నేను ఒకేసారి వేశాను! 572 00:33:02,501 --> 00:33:05,221 -ఇది పేలిపోగలదు! -పేలిపోవడం ఏంటి? 573 00:33:05,781 --> 00:33:07,541 -నావను వదిలెయ్! -ఏం చేయాలి? 574 00:33:07,621 --> 00:33:10,581 -నావను వదిలెయ్! -కానీ అక్కడ షార్క్‌లున్నాయి. 575 00:33:10,661 --> 00:33:13,381 రిచర్డ్, ఏం కావాలో అది చేసుకో. నేను వెళుతున్నా. 576 00:33:13,461 --> 00:33:15,141 నువ్వలా వెళ్లిపోలేవు. 577 00:33:15,221 --> 00:33:18,261 సరే, ఓ నిమిషం ఆగు, నావను వదిలేసే పద్ధతి ఉంది. 578 00:33:18,341 --> 00:33:20,821 నేను దీన్ని గౌరవంగా, గొప్పగా చేస్తాను. 579 00:33:22,741 --> 00:33:24,101 అక్కడ షార్క్‌లున్నాయా! 580 00:33:28,861 --> 00:33:30,461 క్లార్క్‌సన్! 581 00:33:30,541 --> 00:33:31,661 అయ్యో! 582 00:33:48,501 --> 00:33:49,941 కాసేపటి తర్వాత 583 00:33:50,021 --> 00:33:51,501 హేయ్, అది పేలిపోలేదు! 584 00:33:51,581 --> 00:33:53,301 లేదు, ఇంకా జరుగుతోంది. 585 00:33:55,021 --> 00:33:56,741 కానీ మనమిప్పుడు దానిపై లేము. 586 00:33:57,741 --> 00:34:01,581 నా ద్వీపం ఇంటిలో ఉండడం కంటే ఇది ఎలా మెరుగైనది? 587 00:34:01,661 --> 00:34:04,741 షార్క్ నన్ను తినేస్తే, నేను రక్తంతో భయానకంగా ఉంటాను! 588 00:34:04,821 --> 00:34:07,901 నువ్వు కొలిమిలో ఎక్కువ వేయకపోతే దానిపైనే ఉండేవాళ్లం. 589 00:34:07,981 --> 00:34:11,501 నాలుగు చెక్కలు వేశావు. ఇంత పెద్దవి, ప్రతి 15 నిమిషాలకొకటి. 590 00:34:11,581 --> 00:34:14,181 నేను నాలుగు చెక్కలు ఒకేసారి వేశాను. 591 00:34:14,301 --> 00:34:17,181 ఖచ్చితంగా. అందుకే అధికంగా వేడెక్కి దాదాపు పేలింది. 592 00:34:17,221 --> 00:34:20,141 నీ పిల్ల వేషంతో దాదాపుగా మనల్ని చంపేశావు. 593 00:34:20,181 --> 00:34:21,781 "దాదాపు" అనేది కీలక విషయం. 594 00:34:21,861 --> 00:34:25,501 సరే, అది నెమ్మదిస్తున్నట్లుగా ఉంది. మనం దాన్ని అందుకోవచ్చు. 595 00:34:25,581 --> 00:34:27,661 అది పేలిపోకపోతే. 596 00:34:32,501 --> 00:34:34,141 సరే, అది ఆగిపోయింది. 597 00:34:34,181 --> 00:34:37,661 నీకిది తెలుసా, అయినా, బాధపడ్డం కంటే క్షేమంగా ఉండడం నయం. 598 00:34:37,821 --> 00:34:38,781 ఔను. 599 00:34:38,861 --> 00:34:41,501 -అది మనల్ని చంపేసేది. -ఔను. 600 00:34:41,581 --> 00:34:44,381 సరే, దీన్ని సరి చేద్దాం. 601 00:34:44,461 --> 00:34:47,181 ఇక ఇప్పటి నుంచి, నేనే చెక్కలకు ఇన్‌ఛార్జ్‌ని. 602 00:34:47,221 --> 00:34:50,221 ఏమైనా ఇది కార్మికుల పని. నేను అధికారిని. 603 00:34:54,581 --> 00:34:55,941 తర్వాత ఏం జరిగింది? 604 00:34:56,021 --> 00:34:59,861 అదీ, ఇక, నేను నెమ్మదించాను, బాయిలర్ మళ్లీ పని చేసేలా చేశాను, 605 00:34:59,941 --> 00:35:04,101 ఇంకా చివరకు నేను ఆశించిన ఓడ మార్గానికి చేరుకున్నాం. 606 00:35:12,021 --> 00:35:13,181 ఇదే అది! 607 00:35:16,181 --> 00:35:18,501 -ఇదే ఓడల మార్గమా? -ఔను. 608 00:35:22,181 --> 00:35:23,501 మనమిప్పుడు ఏం చేయాలి? 609 00:35:24,901 --> 00:35:25,981 మనం వేచి ఉందాం. 610 00:36:29,021 --> 00:36:32,021 ఎంతసేపు మనం వేచి ఉండాలి? 611 00:36:32,101 --> 00:36:33,461 ఓడ వచ్చేవరకూ. 612 00:36:33,541 --> 00:36:35,581 ఇప్పటికి నాలుగు రోజులు అయింది. 613 00:36:35,661 --> 00:36:39,621 మన దగ్గర తిండి, నీళ్లు లేవు. నాకు ఆకలి, క్లార్క్‌సన్‌కు విసుగు వచ్చాయి. 614 00:36:39,661 --> 00:36:43,221 నా అన్ని లెక్కల ప్రకారం ఇది ఓడల మార్గం అయి తీరాలి 615 00:36:43,341 --> 00:36:45,541 ఇంకా ఓడ వస్తూ ఉండాలి, ఈ పాటికి. 616 00:36:45,621 --> 00:36:47,661 నీ లెక్కలను ఓసారి చూడవచ్చా? 617 00:36:56,341 --> 00:36:57,661 నేను రెడ్ వైన్ కోల్పోయాను 618 00:36:57,781 --> 00:37:01,021 దీని ఆధారంగానే మనం ఇక్కడికొచ్చామా? 619 00:37:01,101 --> 00:37:04,701 అది చెత్త! అది టేబుల్ దీపం బొమ్మ! 620 00:37:04,821 --> 00:37:08,101 ఈ పిచ్చి గీతలతోనా? అది ఏమిటి? 621 00:37:08,181 --> 00:37:09,461 అది నువ్వే. 622 00:37:10,381 --> 00:37:14,661 సముద్రంలో చావడానికి నాకు నేనే ఇక్కడికొచ్చాను... 623 00:37:15,861 --> 00:37:19,141 ఇప్పుడు స్పష్టంగా ఓ వెర్రివాడితో. 624 00:37:22,181 --> 00:37:24,581 పరిస్థితులు ఇంకా ఎంత ఘోరంగా మారవచ్చు? 625 00:37:24,661 --> 00:37:28,821 సరే, మనం వెనక్కు వెళ్లడానికి మిగిలిన చెక్క ఇదే. 626 00:37:28,901 --> 00:37:31,341 ఇక అదీ విషయం. ఇప్పుడు నిజంగా అయిపోయాం. 627 00:37:32,141 --> 00:37:34,381 మనం ఇక్కడ ఇంధనం లేకుండా, 628 00:37:34,461 --> 00:37:38,501 నావ లేకుండా, ఆశ లేకుండా ఇరుక్కున్నాం. 629 00:37:50,621 --> 00:37:54,341 సాయం చేయండి! ఎవరైనా సాయం చేయండి! 630 00:38:49,621 --> 00:38:51,621 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 631 00:38:51,661 --> 00:38:53,661 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల