1 00:00:12,421 --> 00:00:18,421 అధ్యాయం 4 టపాసులు 2 00:00:20,821 --> 00:00:26,541 పసిఫిక్ మహాసముద్రంలో ఒకచోట 3 00:00:33,341 --> 00:00:35,341 నాకు ఇదేమీ అర్ధం కావడం లేదు. 4 00:00:35,421 --> 00:00:39,741 టోరీ, ఇలా ఉండడంలో నాకేమీ సౌకర్యంగా లేదని నీకు చెప్పాలి. 5 00:00:39,781 --> 00:00:43,461 ఏ ఓడలు రావడం లేదు, ఆ విషయం నాకెప్పుడో తెలుసు. 6 00:00:43,901 --> 00:00:45,741 కానీ నా లెక్కింపులు నిజమే! 7 00:00:46,061 --> 00:00:48,821 ఈ పాటికి రెండు బోట్లు వచ్చి ఉండాలి. 8 00:00:48,901 --> 00:00:53,141 లేదు. నీ లెక్కలు ఓ పిచ్చివాడు గీసిన దిక్కుమాలిన గీతలు. 9 00:00:53,221 --> 00:00:56,701 ఎలాంటి బోట్లు రావడం లేదు ఇంకా మనం ఇక్కడ ఇరుక్కపోయాం, 10 00:00:56,781 --> 00:00:58,861 నువ్వు, నేను, ఇంకా క్లార్క్‌సన్, 11 00:00:58,941 --> 00:01:03,341 తిండి లేదు, నీళ్లు లేవు, నడపలేము, 12 00:01:03,421 --> 00:01:05,821 ఇంధనం లేదు, ఆశ కూడా లేదు. 13 00:01:09,861 --> 00:01:12,701 నిజం ఏంటంటే, మనం చచ్చిపోవడం ఖాయం. 14 00:01:19,181 --> 00:01:25,181 "ద గ్రేట్ ఎస్కేపిస్ట్స్" 15 00:01:42,741 --> 00:01:43,581 సరే! 16 00:01:50,901 --> 00:01:51,981 ఏం చేస్తున్నావు? 17 00:01:52,061 --> 00:01:56,021 ఈ పరిస్థితిని, మన తలరాతలను నా నియంత్రణలోకి తీసుకుంటున్నాను. 18 00:01:56,101 --> 00:01:57,621 తెప్పను ముక్కలు చేశా? 19 00:01:57,701 --> 00:02:01,941 మనం మళ్లీ ద్వీపానికి వెళ్లడానికి ఇంధనం కోసం ముక్కలు చేయడానికి 20 00:02:02,021 --> 00:02:04,141 ఈ తెప్పలో చాలా భాగాలు ఉన్నాయి. 21 00:02:04,221 --> 00:02:06,821 ఎవరికి మతిపోయిందో చూడు. 22 00:02:06,901 --> 00:02:09,141 ఇది మొత్తమంతా. దీన్నంతా కాల్చవచ్చు. 23 00:02:09,221 --> 00:02:11,341 సరే, తర్వాత క్లార్క్‌సన్‌ను తగలెయ్. 24 00:02:11,421 --> 00:02:12,901 లేదు. చెక్కలు మాత్రమే. 25 00:02:13,821 --> 00:02:14,981 ఇదుగో తీసుకో. 26 00:02:16,821 --> 00:02:19,581 నా అభిప్రాయంలో మనం ఇలా చేస్తే, 27 00:02:20,261 --> 00:02:22,901 గంటకు కిలోమీటరు చొప్పున, మనం వెనక్కి వెళతాం. 28 00:02:24,741 --> 00:02:28,581 మనం దీన్ని నడిపినా సరే, వెనక్కి వెళ్లే దారి ఎలా మనకెలా తెలుస్తుంది? 29 00:02:28,621 --> 00:02:33,101 ఇలా జరుగుతుంది, మనం బయల్దేరుతుండగా నేను గీసిన మ్యాప్ ఇది. 30 00:02:33,741 --> 00:02:35,821 మనం ఇక్కడ ఉన్నాం, 2-9-0. 31 00:02:35,901 --> 00:02:39,381 మనం మరో దిశలో 180 కోణంలో విలోమంగా వెళ్లాలి, 32 00:02:39,461 --> 00:02:41,981 అంటే 290 నుంచి 180 తీసేస్తే మనకేం వస్తుంది? 33 00:02:42,061 --> 00:02:42,901 110. 34 00:02:43,021 --> 00:02:46,421 అంతే! ఏ కోణంలో వెళ్లాలో ఫోన్ చూసి చెబుతా, మన బతికిపోతాం! 35 00:02:46,461 --> 00:02:48,581 ఇక, తెప్ప కోసం ఏది కావాలంటే అది మండించు. 36 00:02:48,621 --> 00:02:51,901 కానివ్వు, నీకు కనిపించిన ఏదైనా, నీ శరీర భాగాలతో సహా. 37 00:02:51,981 --> 00:02:53,021 అది తప్పనిసరి. 38 00:03:05,941 --> 00:03:07,341 సరే, వెళుతున్నాం. 39 00:03:22,141 --> 00:03:28,021 అంటే, ఔను, ద్వీపానికి తిరిగి వెళ్లడానికి బోటు తగలబెట్టడం పెద్ద ప్రమాదకర వ్యూహం. 40 00:03:28,661 --> 00:03:31,061 కానీ, ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది. 41 00:03:31,421 --> 00:03:32,701 లేదా పిచ్చివాళ్లను. 42 00:03:33,261 --> 00:03:34,741 చూడండి, మేము సాధించాం. 43 00:03:35,261 --> 00:03:36,461 దాదాపుగా. 44 00:03:48,981 --> 00:03:51,901 లేదు! మళ్లీ చెక్కలు అయిపోయాయి. 45 00:03:51,981 --> 00:03:53,941 -అదుగో అక్కడే ఉంది! -నాకు తెలుసు! 46 00:03:57,061 --> 00:03:59,741 అంటే, ఔను, కాల్చగల బోటు అయిపోయింది. 47 00:03:59,821 --> 00:04:02,061 రిచర్డ్ పథకంలో అది మొదటి లోపం. 48 00:04:02,581 --> 00:04:04,381 తర్వాత రెండవది కనుగొన్నాం. 49 00:04:05,421 --> 00:04:07,581 రిచర్డ్, ఇది మునిగిపోతోంది. 50 00:04:08,301 --> 00:04:11,461 -ఓరి, నాయనా. -టోరీ, మనం వేగంగా మునుగుతున్నాం. 51 00:04:18,541 --> 00:04:19,981 ఇది చెడ్డ ఆలోచన. 52 00:04:21,061 --> 00:04:23,501 -మనం ఇక దూకేయాలి! -అయ్యో, ఛ! 53 00:04:23,581 --> 00:04:26,261 అయ్యో, లేదు! నన్ను కాపాడు, క్లార్క్‌సన్! 54 00:04:33,821 --> 00:04:34,701 మునిగిపోయింది! 55 00:04:36,941 --> 00:04:38,381 ఖచ్చితంగా మునిగింది! 56 00:04:42,661 --> 00:04:45,061 రిచర్డ్! రిచర్డ్, బాగానే ఉన్నావా? 57 00:04:45,141 --> 00:04:45,941 ఔను. 58 00:04:48,141 --> 00:04:49,261 నేను నాశనం అయిపోయాను. 59 00:04:49,941 --> 00:04:52,381 తప్పించుకునేందుకు అది మా ఉత్తమ మార్గం. 60 00:04:52,901 --> 00:04:54,341 అది గుండెలు పగిలే విషయం. 61 00:05:21,941 --> 00:05:24,741 బాధ పడకండి, మేము బతికాం. ఖచ్చితంగా. 62 00:05:24,821 --> 00:05:27,341 మరొకతని సంగతేంటి? మిస్టర్... 63 00:05:29,381 --> 00:05:30,221 క్లార్క్‌సన్? 64 00:05:30,261 --> 00:05:31,941 అదీ, ఓ సామెత ఉంటుంది కదా. 65 00:05:32,061 --> 00:05:33,701 ఏ వ్యక్తినీ వెనుక వదిలేయొద్దు. 66 00:05:34,181 --> 00:05:35,941 క్లార్క్‌సన్ అయినా సరే. 67 00:05:41,141 --> 00:05:44,941 అయ్యో, క్లార్క్‌సన్! క్లార్క్‌సన్! 68 00:06:07,541 --> 00:06:11,781 రెండు వారాల తరువాత... 69 00:06:27,581 --> 00:06:29,101 నీకీ విషయం తెలుసా 70 00:06:29,181 --> 00:06:33,981 85 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు 65 గ్రాముల ప్రోటీన్ కావాలని? 71 00:06:34,661 --> 00:06:38,301 సాధారణ రెడ్ స్నాపర్ చేపలో 100 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, 72 00:06:38,381 --> 00:06:42,501 అంటే, నిజంగానే, మనం వారానికి 10 చేపలను పడితే బతికేయగలం. 73 00:06:42,581 --> 00:06:45,021 ఏంటి, కేవలం పదేనా? అంతేనా? 74 00:06:45,101 --> 00:06:46,341 వెటకారం ఆడుతున్నావా? 75 00:06:46,421 --> 00:06:50,141 లేదు, నాకు చేపలు పట్టడం ఇష్టం. ఈ పని చేస్తున్నది నేనొక్కడినే. 76 00:06:50,221 --> 00:06:52,901 అది చేపలు పట్టడమే. విశ్రాంతిగా ఉండు! 77 00:06:53,261 --> 00:06:56,901 ధన్యవాదాలు, నేను కష్టపడితే, నువ్వేమో "విశ్రాంతి" అంటున్నావు, 78 00:06:56,981 --> 00:06:58,221 నేను నెమ్మదించగలను. 79 00:06:58,301 --> 00:07:00,341 నువ్వెందుకు చేపలు పట్టవు? 80 00:07:00,901 --> 00:07:03,061 ఇదుగో తీసుకో. దీన్ని పట్టుకో. 81 00:07:03,341 --> 00:07:04,181 ఆస్వాదించు. 82 00:07:04,261 --> 00:07:07,981 తను ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాడో కదా, క్లార్క్‌సన్. 83 00:07:26,701 --> 00:07:29,781 ఆవిరి బోటు వైఫల్యం నాపై తీవ్ర ప్రభావం చూపింది. 84 00:07:29,861 --> 00:07:32,741 ఇల్లు గుర్తొచ్చింది. కుటుంబం గుర్తొచ్చింది. 85 00:07:32,821 --> 00:07:33,821 తీవ్ర నిరాశ చెందా. 86 00:07:34,301 --> 00:07:37,941 మేము ఎక్కడున్నామో జనాలకు తెలియజేసే మార్గాన్ని నేను వెతకాలి. 87 00:07:38,541 --> 00:07:41,581 అది సీసాలో సందేశం పంపే పిచ్చి ఆలోచన కాకూడదు. 88 00:07:50,621 --> 00:07:54,141 మనం ఏం చేద్దాం, క్లార్క్‌సన్? తను చాలా బాధ పడుతున్నాడు. 89 00:07:55,061 --> 00:07:57,021 ఇక్కడి వాతావరణం చెడగొడుతున్నాడు. 90 00:07:57,101 --> 00:07:59,141 తనను ఉత్సాహపరిచేందుకు ఏదైనా చేయాలి. 91 00:08:00,621 --> 00:08:01,701 ఓ నిమిషమాగు. 92 00:08:01,781 --> 00:08:04,341 జూలై నాలుగు వచ్చేస్తోంది. 93 00:08:04,421 --> 00:08:06,661 అమెరికన్లకు అది చాలా ఇష్టం. 94 00:08:06,741 --> 00:08:08,981 అదే జవాబు. మేధావి! 95 00:08:09,061 --> 00:08:10,261 ధన్యవాదాలు, క్లార్క్‌సన్. 96 00:08:15,661 --> 00:08:16,621 చక్కని ట్యాన్. 97 00:08:17,661 --> 00:08:19,341 హాయ్. నేను రిచర్డ్ హామండ్‌ను, 98 00:08:19,421 --> 00:08:22,021 పసిఫిక్‌లోని నిర్జన ద్వీపంలోనే ఇంకా ఉన్నాను, 99 00:08:22,101 --> 00:08:26,141 నాతోపాటు కొట్టుకొచ్చిన నేస్తం, టోరీ బెల్లేచీ, ఇప్పుడు ఘోరంగా ఉన్నాడు. 100 00:08:26,221 --> 00:08:28,701 ఒంటరితనంతో తను బాగా బాధ పడుతున్నాడు. 101 00:08:28,781 --> 00:08:30,461 అందుకే, నేను తనను ఉత్సాహపరచాలి. 102 00:08:30,541 --> 00:08:32,621 మీరు మరింకేమీ ఆశించరు, ఔనా? 103 00:08:32,701 --> 00:08:37,061 నేనా పని ఇలా చేస్తాను, తనకు మహాద్భుత జూలై నాలుగు పార్టీ ఇవ్వడం ద్వారా. 104 00:08:37,141 --> 00:08:38,981 అమెరికన్లు దానికై పడిచస్తారు. 105 00:08:39,061 --> 00:08:41,341 చేపల వేటకోసం తను తెగ నీలుగుతున్నాడు, 106 00:08:41,421 --> 00:08:44,261 అందుకే, తనకోసం ఇది చేస్తున్నా... ఇది కొలత మోడల్. 107 00:08:44,341 --> 00:08:48,221 ఈ ఆటోమేటిక్ చేపలు పట్టే యంత్రానికి పూర్తి సైజు వెర్షన్ చేసిస్తాను. 108 00:08:48,301 --> 00:08:49,861 మరుసటి కెప్టెన్‌గా నాకే ఓటు-- 109 00:08:51,261 --> 00:08:53,661 చర్మం మండిపోతోంది. అబ్బా. 110 00:08:56,061 --> 00:09:00,381 మిస్టర్ హామండ్, నాలుగు జూలైతో చేపలు పట్టడానికి సంబంధమేంటి? 111 00:09:00,901 --> 00:09:02,061 చేపల బర్గర్లు. 112 00:09:03,901 --> 00:09:06,781 ప్రతీ జూలై నాలుగు పార్టీకి బర్గర్లు కావాలి, ఔనా? 113 00:09:06,901 --> 00:09:10,221 కానీ ద్వీపంలో మాంసం కొట్లు కనిపించలేదు, నేను వెతికాను. 114 00:09:10,301 --> 00:09:13,061 అందుకే, నేనే చేపల బర్గర్లు చేయాలని నిర్ణయించా. 115 00:09:13,141 --> 00:09:15,781 వాటికి చాలా చేపలు కావాలి. 116 00:09:15,861 --> 00:09:18,301 అందుకే, నా మహోన్నత సమగ్ర తెలివితేటలతో 117 00:09:18,381 --> 00:09:21,061 మరొక చేపలు పట్టే సాధనం తయారు చేశాను. 118 00:09:48,981 --> 00:09:50,181 ఏం చేస్తున్నావు? 119 00:09:50,261 --> 00:09:53,101 నీకోసం ఆటోమేటిక్ చేపలు పట్టే యంత్రం చేస్తున్నాను. 120 00:09:53,181 --> 00:09:56,781 -ఇవన్నీ దానికోసమేనా? -జీవితం సులభంగా చేయడానికి. 121 00:09:56,901 --> 00:09:58,381 దీనిపై నీతో మాట్లాడాలి. 122 00:09:58,461 --> 00:10:02,541 ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి చక్రం ద్వారా శక్తిని అందించే 123 00:10:02,621 --> 00:10:04,141 రెండు డ్రమ్ములతో, ఎరలతో, 124 00:10:04,221 --> 00:10:07,101 అపరిమితంగా పట్టే, ఆటోమేటిక్ చేపల యంత్రం కనుగొన్నాం. 125 00:10:07,181 --> 00:10:09,901 -ఇదెలా పని చేస్తుంది? -ఆ నీటి చక్రం నుంచి ఓ లైన్ 126 00:10:09,981 --> 00:10:12,621 అది డ్రమ్ములవైపు వస్తుంది, అదే తిరిగే వరుస. 127 00:10:12,661 --> 00:10:14,621 అది రెండో బాబిన్‌కు వెళుతుంది, 128 00:10:14,661 --> 00:10:16,861 అది తిరుగాడే చేపల లైన్‌కు శక్తి ఇస్తుంది 129 00:10:16,901 --> 00:10:20,741 అది నిలకడగా చేస్తుండడంతో, ఎరలను తీసుకుని, తిరుగుతుంది. చేపలు... 130 00:10:20,781 --> 00:10:23,141 -ఇదంతా నాకోసం చేశావా? -నీ కోసమే 131 00:10:23,221 --> 00:10:26,661 -నీకు చాలా ఆలోచన ఉంది. -మంచివాడిని. ఇపుడు నాకు సాయం చెయ్. 132 00:10:26,781 --> 00:10:28,661 -అది నీవెందుకు పట్టుకోవు? -సరే. 133 00:10:28,781 --> 00:10:31,341 నడిపే చక్రాలకు ఇది కడతాను. 134 00:10:31,421 --> 00:10:32,301 -సరేనా? -సరే. 135 00:10:32,381 --> 00:10:34,661 -ఇది చాలా బాగుంటుంది. -అద్భుతం. 136 00:10:34,781 --> 00:10:37,061 అది అద్భుతం. నేను, "అద్భుతం," అన్నాను. 137 00:10:37,141 --> 00:10:39,781 -అద్భుతం. -నేను అమెరికా వాడిని కాదులే. 138 00:10:39,901 --> 00:10:40,981 జాగ్రత్త. 139 00:10:45,461 --> 00:10:46,421 బాగానే ఉన్నావా? 140 00:10:46,501 --> 00:10:47,341 ఔను! 141 00:10:48,781 --> 00:10:50,901 అయినా ఇవి నాకు అవసరం లేదులే! 142 00:10:51,021 --> 00:10:52,181 అది మంచి విషయం. 143 00:10:53,901 --> 00:10:56,781 ఇది చిన్న పుల్లీ అవుతుంది, 144 00:10:56,861 --> 00:10:59,381 అది బిగుతుగా పని చేస్తుంది. 145 00:10:59,461 --> 00:11:02,221 దాని కొన పట్టుకుంటావా? అది... 146 00:11:02,301 --> 00:11:03,701 ఇదుగో. పట్టుకున్నా. 147 00:11:03,781 --> 00:11:05,621 సరే. ఇప్పుడు, దాన్ని ముడి వెయ్. 148 00:11:05,701 --> 00:11:08,741 -మనం గట్టిగా చేయాలి. -సరే. సరే. 149 00:11:09,101 --> 00:11:12,341 మనం అక్కడ కట్టినదాన్ని కటేనరీ ఎఫెక్ట్ అంటారు. 150 00:11:12,421 --> 00:11:15,781 ఎందుకంటే అది లైన్‌కు వాస్తవ బరువు, అది కుంగుతుంది, 151 00:11:15,861 --> 00:11:18,741 భూమ్యాకర్షణ రేఖ పొడవువైపు పని చేస్తుంది. 152 00:11:18,821 --> 00:11:21,381 ఎంత ఎక్కువ రేఖ ఉంటే, అంత భూమ్యాకర్షణ. 153 00:11:21,461 --> 00:11:22,941 అంతే. అది... 154 00:11:24,861 --> 00:11:28,581 దాని కిందకు వెళ్లి బిగుతు ఉంచుతుంది, మొత్తం కుంగకుండా ఆపుతుంది. 155 00:11:28,661 --> 00:11:31,421 -సరే. -ఇప్పుడు, ఇవి మన ఎరలు. 156 00:11:36,021 --> 00:11:37,461 ఖచ్చితంగా చెప్పి తీరాలి, 157 00:11:37,541 --> 00:11:41,301 దీన్ని ఏర్పాటు చేయడంలో పోటును పరిగణించావు, ఔనా? 158 00:11:41,381 --> 00:11:43,461 ఔను, ఇప్పుడు ఆటు కాలం. 159 00:11:43,541 --> 00:11:46,021 పోటులో అలలు వస్తే, ఇది నీటిలోకి వెళుతుంది. 160 00:11:49,101 --> 00:11:51,061 మనం త్వరపడాలి. పోటు వచ్చేస్తోంది. 161 00:12:01,981 --> 00:12:05,981 నీకిది నచ్చుతుంది, ఎందుకంటే చాలా తేలికగా అనిపిస్తుంది కానీ తెలివైనది. 162 00:12:06,061 --> 00:12:08,741 -బిజీగా గడిపావు. -ఆన్ చేయడానికి, క్లచ్ కావాలి. 163 00:12:08,821 --> 00:12:12,421 మనం దీన్ని నడుపుతూనే ఉండలేం, సముద్రంలో చేపలన్నీ అవజేస్తుంది. 164 00:12:12,501 --> 00:12:13,861 ఇప్పుడది, ఆఫ్‌లో ఉంది. 165 00:12:13,941 --> 00:12:16,981 నీటి చక్రానికి వెలుపల బైటకొచ్చిన షాఫ్ట్‌ను చూడు. 166 00:12:17,061 --> 00:12:20,821 ఆ బోల్టుకు ఆనుకుని ఉన్నది అదే డాగ్ క్లచ్. 167 00:12:20,901 --> 00:12:23,501 గాడితో డ్రమ్ములో ఓ షాఫ్ట్ ఉంది. 168 00:12:23,581 --> 00:12:26,661 డ్రమ్ము ఎడమవైపు కదిలాక, ఆ గాడీ డాగ్‌తో కలుస్తుంది, 169 00:12:26,741 --> 00:12:28,901 అది కదిలి, రెండూ ఏకమవుతాయి. 170 00:12:28,981 --> 00:12:31,821 ఆ పని అయేందుకు సరైన క్లచ్. నేను ముగిస్తున్నాను. 171 00:12:31,901 --> 00:12:33,981 -ఇది ఎలా ఆన్ చేయాలి? -లీవర్ లాగాలి. 172 00:12:34,061 --> 00:12:35,421 నేను తెలుసుకోవాలి. 173 00:12:35,501 --> 00:12:37,941 నీకు ఆసక్తి ఉంటుందని భావించాను, ఇది తెలివైనది. 174 00:12:38,021 --> 00:12:39,541 నేను లివర్ లాగితే చాలా? 175 00:12:39,621 --> 00:12:40,701 దాని పేరు లీవర్. 176 00:12:40,781 --> 00:12:43,581 -సరే. -దాన్ని లాగితే ఒత్తిడిగా అనిపిస్తుంది. 177 00:12:45,061 --> 00:12:46,021 అదుగో అంతే. 178 00:12:48,181 --> 00:12:49,181 దానిని చూడు! 179 00:12:49,261 --> 00:12:51,181 -అది బాగుంది! -నిజంగా పని చేసింది. 180 00:12:52,741 --> 00:12:54,621 సంతృప్తికర క్లిక్‌మనే చప్పుడు. 181 00:12:54,701 --> 00:12:55,661 అది బాగుంది. 182 00:12:55,741 --> 00:12:58,101 చూడు, మనం పరిగెత్తి, ఇప్పుడు చేపలు పట్టాలి. 183 00:13:14,061 --> 00:13:15,901 -ఆగు. -చేపలు పడుతోంది. 184 00:13:15,981 --> 00:13:17,461 అది పని చేస్తోంది! అప్పుడే! 185 00:13:23,541 --> 00:13:24,701 మేథావి! 186 00:13:24,781 --> 00:13:25,861 చాలా చేపలు పడుతోంది! 187 00:13:27,061 --> 00:13:28,981 నీవు మళ్లీ చేపలు పట్టక్కర్లేదు! 188 00:13:30,741 --> 00:13:32,581 బాగా చేశావు. అమోఘం. 189 00:13:32,661 --> 00:13:35,581 -ఇది చాలా సమయం ఆదా చేస్తుంది. -ఔను. 190 00:13:35,661 --> 00:13:38,821 ద్వీపం నుంచి బైటపడేందుకు ఇతర మార్గాలు ఆలోచించవచ్చు. 191 00:13:38,901 --> 00:13:44,181 మనమది చేయవచ్చు, లేదా ఆటలు కనిపెట్టవచ్చు, ఇంకా విశ్రాంతిగా ఆనందించవచ్చు. 192 00:13:48,101 --> 00:13:51,661 స్పష్టంగా చెబుతాను, నేను విశ్రాంతి తీసుకోలేదు. 193 00:13:51,741 --> 00:13:55,101 ఈ చెత్త ద్వీపం నుంచి బైటపడేందుకు మరో మార్గం అన్వేషించాను. 194 00:14:09,301 --> 00:14:11,861 నేస్తమా, రెండు ప్రశ్నలు. 195 00:14:12,621 --> 00:14:14,021 ఒకటి, ఏం చేస్తున్నావు? 196 00:14:14,101 --> 00:14:17,901 ఇక రెండోది, ఈ బయలులో పండుగ తర్వాతలా ఎందుకు కంపు వస్తోంది? 197 00:14:17,981 --> 00:14:19,941 నేను మూత్రం సేకరిస్తున్నా కాబట్టి. 198 00:14:20,021 --> 00:14:22,461 సాయం చేస్తానంటే, మరింత ఉపయోగించుకుంటాను. 199 00:14:22,541 --> 00:14:24,941 నేను మూత్రం చేయాలి. ఇంతకీ నీకు అదెందుకు? 200 00:14:25,021 --> 00:14:27,861 నేను రియాక్టివ్ కాంపౌడ్స్ చేస్తున్నాను. 201 00:14:27,941 --> 00:14:31,541 ఓ నిమిషం ఆగు. నీవు పేలుడు పదార్ధాలు చేస్తున్నావా? 202 00:14:31,621 --> 00:14:32,781 దాదాపుగా అదే. 203 00:14:33,381 --> 00:14:37,461 ఓహో, ఔను! నేస్తం, హామండ్‌లాండ్ టీవీకి ఇది అమూల్యమైన విషయం. 204 00:14:37,541 --> 00:14:39,101 అలాగే ఉండు. ఇప్పుడే వస్తాను. 205 00:14:39,181 --> 00:14:41,061 హామండ్‌లాండ్ టీవీ ఏమిటి? 206 00:14:41,141 --> 00:14:42,821 నాకిది కావాలి, వైరల్ ఔతుంది. 207 00:14:42,901 --> 00:14:45,581 హామండ్‌లాండ్ టీవీ ఏంటి? అలాంటిదేమీ లేదు. 208 00:14:45,661 --> 00:14:47,661 ఔను. నేను పేలుడు పదార్ధాలు చేస్తాను. 209 00:14:47,741 --> 00:14:49,701 నా షోస్‌తో మీకా సంగతి తెలుసు, ఔనా? 210 00:14:50,741 --> 00:14:53,141 లేదా? ఏదేమైనా, 211 00:14:53,221 --> 00:14:56,741 పేలే తారాజువ్వలు చేయడానికి నా పైరోటెక్నిక్ నైపుణ్యాలు వాడగలను. 212 00:14:56,821 --> 00:14:58,021 అవి తగినన్ని చేస్తే, 213 00:14:58,101 --> 00:15:00,741 రెండు నెలల పాటు ప్రతీ రాత్రి ఒకటి పేల్చవచ్చు, 214 00:15:00,821 --> 00:15:02,701 ఎవరైనా మమ్మల్ని చూడవచ్చు. 215 00:15:02,781 --> 00:15:05,381 ఇక మిస్టర్ హామండ్, నీకు సహకరించారా? 216 00:15:06,021 --> 00:15:08,181 "సహాయం"ను నిర్వచించండి. 217 00:15:08,261 --> 00:15:10,621 టోరీ! టోరీ, టోరీ. 218 00:15:11,701 --> 00:15:13,461 చక్కని సమయానికి స్వాగతం. 219 00:15:14,261 --> 00:15:18,101 -అది ఏమిటి? -ఇది నా టీవీ స్టూడియో కేమెరా. 220 00:15:18,181 --> 00:15:21,621 మనం బైటపడేందుకు చేసే ప్రయత్నాన్ని టీవీలో చూపవచ్చు కదా? 221 00:15:21,701 --> 00:15:23,741 కేమెరాలో దాన్ని పెడదాం. 222 00:15:24,341 --> 00:15:25,981 నీకు పిచ్చెక్కింది! 223 00:15:26,261 --> 00:15:28,901 నేను లైవ్‌కు సిద్ధమయ్యా. స్టాండ్ బై, స్టూడియో. 224 00:15:28,981 --> 00:15:31,021 అదృష్టం కలగాలి, మనం గొప్ప షో చేద్దాం! 225 00:15:31,101 --> 00:15:34,061 ఉత్సాహంగా ఉంది! హలో! హామండ్‌లాండ్ టీవీకి స్వాగతం! 226 00:15:34,141 --> 00:15:37,901 నేను రిచర్డ్ హామండ్, నాతో పేలుళ్ల నిపుణుడు, టోరీ బెల్లేచీ ఉన్నారు, 227 00:15:37,981 --> 00:15:40,181 ఆయన మనకు పేల్చడం నేర్పుతారు! 228 00:15:40,261 --> 00:15:42,261 లేదు, మనం ఇవాళ పేల్చడం లేదు. 229 00:15:42,341 --> 00:15:44,381 కట్. మళ్లీ మొదలు. 230 00:15:45,541 --> 00:15:48,021 మనం పేలే తారాజువ్వలు చేయబోతున్నాం. 231 00:15:48,101 --> 00:15:51,061 అవి గాలిలోకి వెళ్లి, పెద్ద, భారీ కాంతి వెదజల్లుతాయి. 232 00:15:51,141 --> 00:15:54,461 పొగ, పెద్ద శబ్దం, అది మనం బైటపడేందుకు సహాయపడుతుంది. 233 00:15:54,541 --> 00:15:56,541 అంటే, అది కూడా పేలుడు లాంటిదే? 234 00:15:56,621 --> 00:15:58,821 ఔను. అది కాస్త పేలుడుకు సంబంధించినదే, 235 00:15:58,901 --> 00:16:01,821 కానీ మనం పేలే వాటిని చేయడం లేదు. 236 00:16:01,901 --> 00:16:03,501 పేలే తారాజువ్వలు చేస్తున్నాం. 237 00:16:03,581 --> 00:16:05,421 -పెద్ద పేలుళ్లు. -సహాయ బాణాసంచా. 238 00:16:13,901 --> 00:16:15,301 సరే ఇక. 239 00:16:15,381 --> 00:16:17,621 నేను మూత్రం సేకరిస్తున్న కారణం 240 00:16:17,701 --> 00:16:20,501 నేను దీన్ని తయారు చేయడమే. నీకిది చూపించాలి. 241 00:16:20,581 --> 00:16:23,781 ఇక, దీని కింద, నేనేం చేశానంటే, వీటిని పోగు చేశా-- 242 00:16:23,861 --> 00:16:25,661 -కంపు కొడుతోంది! -ఔను. 243 00:16:26,901 --> 00:16:28,341 అబ్బా, అది కుళ్లింది. 244 00:16:28,421 --> 00:16:31,421 ఇక, ఎండు గడ్డి, కోడి రెట్టలు తీసుకుని, 245 00:16:31,501 --> 00:16:34,461 దాని పైన మన మూత్రం చల్లాను. 246 00:16:34,541 --> 00:16:36,661 అది అసహ్యంగా ఉంటుందని తెలుసు, 247 00:16:36,741 --> 00:16:39,661 తేమ అంతా ఆవిరి అయిపోయాక, 248 00:16:39,741 --> 00:16:44,421 మనం నిజంగానే పొటాషియం నైట్రేట్ స్ఫటికాలు చేశాం. 249 00:16:44,501 --> 00:16:47,061 కోడి రెట్ట, మన మూత్రం... 250 00:16:47,141 --> 00:16:49,101 ఇంకా గడ్డి. వాటిని నిల్వ చేయాలి. 251 00:16:49,181 --> 00:16:51,981 -అందుకే అది కంపు వాసన వస్తోంది. -నిజంగానే కంపు. 252 00:16:52,061 --> 00:16:55,261 మన దగ్గర పొటాషియం నైట్రేట్ స్ఫటికాలు ఉన్నాయి. 253 00:16:55,341 --> 00:16:58,141 మన రాకెట్ ఇంధనానికి అదే ఆక్సిడైజర్ అవుతుంది. 254 00:16:58,221 --> 00:17:01,661 మనకు ఆక్సిజన్ అవసరం ఎందుకంటే మండడానికి సహకరించాలి, సరేనా? 255 00:17:01,741 --> 00:17:03,741 ఎంత ఆక్సిజన్ ఉంటే అంత మండుతుంది. 256 00:17:03,821 --> 00:17:06,261 -దానిని పేల్చేందుకు సహకరిస్తుందా? -లేదు. 257 00:17:06,341 --> 00:17:08,381 మనం దీనికి ఇంధనం జోడించాలి. 258 00:17:08,461 --> 00:17:12,061 అందుకే, ఆ చెరకు తీసుకుని రాయిపై కొట్టడమే 259 00:17:12,101 --> 00:17:13,501 నువ్వు చేయాల్సిన పని. 260 00:17:13,581 --> 00:17:18,821 ఎందుకంటే పొటాషియం నైట్రేట్‌కు మనం చక్కెర జోడిస్తే, 261 00:17:18,901 --> 00:17:21,781 అప్పుడది అస్థిరంగా మారుతుంది. 262 00:17:22,501 --> 00:17:24,341 ఇపుడు నిజంగా పంచదార చేస్తున్నానా? 263 00:17:26,301 --> 00:17:29,781 నువ్వు కొడుతుంటే వచ్చిన రసం అంతా, అది ఎండిన తరువాత, 264 00:17:29,821 --> 00:17:32,101 చక్కెర స్ఫటికాలు అవుతాయి. 265 00:17:32,221 --> 00:17:33,901 ఇంకా అది, అది... 266 00:17:34,581 --> 00:17:36,821 నువ్వు బాగా చేస్తున్నావు. చక్కని పని. 267 00:17:36,941 --> 00:17:40,341 తను బాగా కొడుతున్నాడు, కదా? నమ్మశక్యంగా లేదు. ఆ నిబద్ధత. 268 00:17:41,421 --> 00:17:44,181 చాలు. తగినన్ని ఉన్నాయి. పరిపూర్ణం. సరే. 269 00:17:44,261 --> 00:17:46,061 నేను చెరకు రసం తీసుకున్నాను, 270 00:17:46,101 --> 00:17:49,101 అది ఎండి, మనకు చక్కెర స్ఫటికాలు ఇస్తుంది. 271 00:17:49,221 --> 00:17:53,541 ఇక, నువ్వు చేయాల్సినదల్లా ఈ చక్కెర స్ఫటికాలు తీసుకోవాలి, 272 00:17:53,581 --> 00:17:56,941 తర్వాత దానికి పొటాషియం నైట్రేట్‌ను మనం జోడిస్తాం 273 00:17:57,021 --> 00:17:59,821 ఇక మనకు రాకెట్ ఇంధనం సిద్ధమయింది. 274 00:18:00,461 --> 00:18:02,341 -ఉత్సాహంగా ఉంది, కదా? -ఔను! 275 00:18:02,421 --> 00:18:05,741 ఔను, మేము రాకెట్ ఇంధనం చేశాం. పెద్ద విషయమేమీ కాదు. 276 00:18:05,821 --> 00:18:09,821 రాకెట్ ఇంధనం రాకెట్లను టేకాఫ్ మాత్రమే చేస్తుంది. 277 00:18:09,941 --> 00:18:13,501 మీరు కనుక గమనిస్తే, ఆ రాకెట్లు పేలాలి. 278 00:18:13,581 --> 00:18:17,341 నేను తెచ్చినవి ఈ మూడు అధిక స్పందన గల లోహాలు. 279 00:18:17,421 --> 00:18:19,461 గొప్ప విషయం, ఈ మూడు లోహాలు, 280 00:18:19,541 --> 00:18:21,981 వాటిలో ఒకటి మనకు భారీ కాంతి ఇస్తుంది, 281 00:18:22,061 --> 00:18:25,901 మరొకటి ఎర్రని కాంతి, ఇంకొకటి పొగతో గల పెద్ద మేఘం ఇస్తుంది. 282 00:18:25,981 --> 00:18:28,981 ఆ విధంగా, మనం దాన్ని గాల్లోకి పంపాక, అది పేలుతుంది, 283 00:18:29,061 --> 00:18:30,701 అది అందరి దృష్టి ఆకర్షిస్తుంది. 284 00:18:31,581 --> 00:18:35,661 ఇక, అసలు ప్రశ్న ఏంటంటే, మా అందరికీ తెలియాల్సినది, ఆ లోహాలు ఏంటి? 285 00:18:35,741 --> 00:18:38,021 నీకు చెప్పలేను. అది ప్రమాదకరమైన భాగం. 286 00:18:38,101 --> 00:18:42,061 మనం తెలుసుకోలేము ఎందుకంటే, గయ్స్, ఇది... 287 00:18:42,101 --> 00:18:44,541 సెన్సార్ చేయబడింది 288 00:18:44,581 --> 00:18:46,541 మీరు తెలుసుకోలేరు, అది రహస్యం. 289 00:18:46,581 --> 00:18:49,061 రహస్య వస్తువులు. ఇక్కడ హెచ్ఎల్‌టీవీలో. 290 00:18:49,101 --> 00:18:50,901 లేదు, ఇది నిజంగా ప్రమాదకరం. 291 00:18:50,981 --> 00:18:55,701 ఎలాగంటే, మనం తప్పుగా కలిపితే ఇది ముఖం మీదే పేలిపోవచ్చు. 292 00:18:55,781 --> 00:18:57,341 -నిజంగా? -ఔను. 293 00:18:57,421 --> 00:18:59,941 -నిజంగా? -ఇక, కేవలం, మనం... 294 00:19:00,021 --> 00:19:03,101 దృష్టి పెడదాం. ఇది ప్రమాదకరమైనది. 295 00:19:03,181 --> 00:19:05,021 బాగుంది. మంచిది. కానివ్వు. 296 00:19:05,101 --> 00:19:06,581 -సరే. -నన్ను పేల్చేయకు. 297 00:19:14,661 --> 00:19:17,501 ఇది పని చేస్తే, మనం రసాయనాలను సరిగ్గా కలిపితే, 298 00:19:17,581 --> 00:19:19,661 మనం దాన్ని వెలిగించాక, మనకు కనిపించేది 299 00:19:19,741 --> 00:19:23,581 ఎర్రని, ప్రకాశవంతమైన, పొగతో నిండిన అగ్నిగోళం. 300 00:19:23,701 --> 00:19:26,021 ఇది పని చేయకపోతే పిచ్చోడివి అయిపోతావు. 301 00:19:26,101 --> 00:19:27,821 -సిద్ధమా? -ఆ. అది పెట్టుకో. 302 00:19:28,661 --> 00:19:30,741 ఆగు, నేను ఎంత దూరంలో ఉండాలి? 303 00:19:31,701 --> 00:19:33,981 -నీ వెనుకే ఉంటాను. -ఇదుగో. 304 00:19:34,061 --> 00:19:35,461 సిద్ధమా? 305 00:19:37,021 --> 00:19:38,421 ఏమీ కనిపించడం లేదు. 306 00:19:52,821 --> 00:19:55,181 అది, నేను చెప్పేది, విజయం అని. 307 00:19:55,261 --> 00:19:56,261 ఔను. 308 00:19:57,821 --> 00:19:59,061 -ఔను! -అంతే! 309 00:20:09,101 --> 00:20:13,261 అంటే, నీవు రాకెట్ ఇంధనం, పేలుడు పదార్ధాలు చేశావు. తర్వాతేంటి? 310 00:20:13,341 --> 00:20:16,021 తర్వాతి స్థాయి కొన్ని పరీక్షా రాకెట్లు చేయడం. 311 00:20:16,101 --> 00:20:19,941 అందుకు, నాకు ఇంకా పొటాషియం నైట్రేట్ కావాలి, దానికి సమయం పడుతుంది. 312 00:20:20,021 --> 00:20:22,341 అందుకే, మేము విశ్రాంతిగా గడిపాం. 313 00:20:34,941 --> 00:20:36,221 దేవుడా, వేడిగా ఉంది. 314 00:20:36,661 --> 00:20:38,821 -ఔను. -నిన్నటి కంటే వేడిగా ఉంది. 315 00:20:38,941 --> 00:20:40,661 ఔను, గుర్తించాను. 316 00:20:42,181 --> 00:20:43,581 -టోరీ? -ఏంటి? 317 00:20:43,661 --> 00:20:45,061 చెమట ఎందుకు కారుతుంది? 318 00:20:45,101 --> 00:20:48,101 ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు, మనకు అవసరమైన 319 00:20:48,221 --> 00:20:49,261 తేమను కోల్పోతాం. 320 00:20:49,781 --> 00:20:51,981 చల్లబడడమా? 321 00:20:52,061 --> 00:20:55,461 చెమటను గాలి ఆవిరి చేశాక, 322 00:20:55,541 --> 00:20:57,101 చల్లని భావన కలుగుతుంది. 323 00:20:57,221 --> 00:21:01,061 అది వేడిని తనతో తీసుకెళుతుంది. అది ఆవిరితో చల్లబరచడం. 324 00:21:02,061 --> 00:21:05,421 ఔను. నేనిప్పుడు చాలా ఆవిరి చల్లబరచడం చేస్తున్నాను. 325 00:21:05,501 --> 00:21:07,341 -నేను కూడా. -పూర్తిగా ఎండిపోతాను. 326 00:21:07,421 --> 00:21:09,421 -ఔను. -నేను ఈ కుర్చీలో 327 00:21:09,501 --> 00:21:10,981 పంది మాసం ముక్కలా ఔతాను. 328 00:21:13,341 --> 00:21:15,701 ఇంటి గురించి ఇప్పుడేం కోల్పోతున్నావు? 329 00:21:17,461 --> 00:21:19,941 నాకు ఇష్టమైన వాళ్లను, 330 00:21:20,021 --> 00:21:22,341 అతి దగ్గరి మనుషులను, అనుకుంటాను. 331 00:21:22,461 --> 00:21:23,821 నువ్వు కోల్పోయే ఇతరాలు? 332 00:21:26,261 --> 00:21:29,061 దేవుడా, నాకు చల్లని బీర్ ఇష్టం. 333 00:21:29,101 --> 00:21:31,341 చల్లని బీర్ కోసం హత్య కూడా చేస్తాను. 334 00:21:31,821 --> 00:21:33,341 ఇప్పటికి దారిలోకి వచ్చావు. 335 00:21:33,781 --> 00:21:35,941 సరే, నా దగ్గర చల్లని బీర్ లేదు, 336 00:21:36,021 --> 00:21:38,581 కానీ నేనే చేసిన హామండ్‌లాండ్ సారా ఉంది. 337 00:22:02,221 --> 00:22:04,741 ఓహో, మరింత సారా కాయడం లేదు. 338 00:22:04,821 --> 00:22:07,821 మైనం మూతలతో తాజా సేకరణను పూర్తి చేస్తున్నాను. 339 00:22:07,901 --> 00:22:10,981 చివరిసారి, అది, ఉత్తమ రాత్రి గుర్తుకు రావట్లేదు. 340 00:22:11,061 --> 00:22:14,581 ఇది చల్లబడితే రుచి మరింత మెరుగుపడుతుందా అని? 341 00:22:14,661 --> 00:22:17,541 ఖచ్చితంగా అదే ఆలోచిస్తూ ఇక్కడ నిల్చున్నాను. 342 00:22:17,621 --> 00:22:20,861 మనం చెమటపై మాట్లాడుతుండగా నువ్వు నాకు జవాబు ఇచ్చావు. 343 00:22:20,941 --> 00:22:24,581 ఆవిరి కావడం. అదే జవాబు, ఆవిరి 344 00:22:24,661 --> 00:22:26,741 అలా కాదు, దీనిపై ఆలోచించు, సరేనా? 345 00:22:26,821 --> 00:22:29,061 వేడి తగ్గడానికి మనకు చెమట కారుతుంది, 346 00:22:29,141 --> 00:22:33,181 అంటే, చెమట బైటకు వచ్చి అది ద్రవంలా మన చర్మంపై ఉండగా, 347 00:22:33,261 --> 00:22:37,381 అది ఆవిరి అయ్యి, వాయువుగా మారుతుంది. ఆవిరి కావడం అంటే అదే. 348 00:22:37,461 --> 00:22:39,741 నా సారా సీసాకు కూడా అదే జరుగుతుంది. 349 00:22:39,821 --> 00:22:44,421 ఉపరితలంపై తడి ఉంటే, నీరు, అది అవిరి అయ్యేటప్పుడు, 350 00:22:44,501 --> 00:22:47,901 ద్రవం ఆవిరిగా మారేటప్పుడు సీసాలోని వేడిని తీసుకెళుతుంది. 351 00:22:47,981 --> 00:22:49,821 నీ సారా రుచి చూస్తున్నావా? 352 00:22:49,901 --> 00:22:53,581 ఓపిక పట్టు, ఇది మంచి ఆలోచన. ఇది పని చేస్తుంది, చల్లబడుతుంది. 353 00:22:53,661 --> 00:22:55,821 అది గంటల పాటు ఆవిరి చేస్తే, 354 00:22:55,901 --> 00:22:57,981 కొన్ని డిగ్రీలే వేడి తగ్గుతుంది. 355 00:22:58,621 --> 00:23:01,581 ఇది సంభావ్యత, సరేనా? ఓ నిమిషం ఆగు. 356 00:23:03,221 --> 00:23:04,821 నేను వీటిని దూరంగా దాచాను. 357 00:23:09,621 --> 00:23:10,541 సాక్స్‌లోనా? 358 00:23:10,621 --> 00:23:12,541 సాక్స్. ఇదిగో నా తెలివైన పని. 359 00:23:12,621 --> 00:23:14,581 -ఇదుగో చూడు. -గాలిమరను ఊహించుకో. 360 00:23:14,661 --> 00:23:17,821 -ఔనా? -ఇవి ఉండగా గాలి మర తిరుగుతుంది. 361 00:23:17,901 --> 00:23:21,141 -మద్యం గాలి మర లాగా. -మద్యం మర. 362 00:23:21,221 --> 00:23:22,141 నాకది నచ్చింది! 363 00:23:22,221 --> 00:23:25,021 అంటే, అది తిరుగుతూ, సాక్స్‌ను తడుపుతుంది, 364 00:23:25,101 --> 00:23:28,941 గాలి సాయంతో వాతావరణంలోకి దానిపై ఉన్న నీటిని సాక్స్ ఆవిరి చేస్తుంది. 365 00:23:29,021 --> 00:23:31,541 అలా చేసేటప్పుడు, సీసా ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, 366 00:23:31,621 --> 00:23:34,181 మళ్లీ తడుస్తుంది, మళ్లీ మళ్లీ చేస్తుంది. 367 00:23:34,261 --> 00:23:36,421 అప్పుడు సాక్స్‌లో చల్లని సారా ఉంటుంది. 368 00:23:36,501 --> 00:23:38,261 దీన్ని ఊహించు, చల్లగా! 369 00:23:38,341 --> 00:23:40,421 -ఔను. -చల్లని సారా, ఔనా? 370 00:23:41,301 --> 00:23:43,341 మళ్లీ గుడ్డివాడిని కావాలని కోరిక. 371 00:23:44,741 --> 00:23:48,101 సరే, నేను అదే చేస్తాను. నాకు నీ సాయం కావాలి. 372 00:23:48,181 --> 00:23:49,261 సరే, నేనూ నీతో ఉంటా. 373 00:24:00,341 --> 00:24:05,741 టోరీ కోసం మహోన్నత జూలై నాలుగు కోసం సర్వం సన్నద్ధతలు పురోగతిలో ఉన్నాయి. 374 00:24:05,821 --> 00:24:09,501 చేపల బర్గర్ల మాదిరిగా స్వతంత్ర దినం గురించి వేరేవేవీ ఉండవు. 375 00:24:09,581 --> 00:24:11,501 నేను బ్రెడ్ బన్‌లు తయారు చేయాలంతే. 376 00:24:11,581 --> 00:24:16,261 నిర్జన ద్వీపంలో బ్రెడ్ తయారీ అసాధ్యమని చాలామంది చెప్పవచ్చు. 377 00:24:16,341 --> 00:24:19,421 కానీ పాన్ డి యూకా గురించి తెలిసి ఉండకపోవచ్చు. 378 00:24:20,181 --> 00:24:22,301 అదృష్టం కొద్దీ, నాకు తెలుసు. 379 00:24:22,381 --> 00:24:26,061 అది తెలివైనది, హామండ్‌లాండ్‌ టీవీలో గొప్ప షో అవుతుంది. 380 00:24:26,581 --> 00:24:28,061 ఖచ్చితంగా అవుతుంది. 381 00:24:28,141 --> 00:24:32,141 హలో, హామండ్‌లాండ్ టీవీకి స్వాగతం! ఔను! 382 00:24:32,221 --> 00:24:36,381 ధన్యవాదాలు. నేను రిచర్డ్ హామండ్, లైవ్ స్టూడియో ప్రేక్షకుల ముందు. 383 00:24:36,461 --> 00:24:39,381 మొదటగా, బ్రెడ్ చేయడానికి, మనకు పిండి కావాలి. 384 00:24:39,461 --> 00:24:41,821 అప్పుడే మన స్నేహితుడు యూకా వస్తుంది. 385 00:24:41,901 --> 00:24:45,861 యూకా ముక్క ఇక్కడుంది, తడి రాయి, గిన్నె నిండా నీళ్లు ఉన్నాయి. 386 00:24:45,941 --> 00:24:47,421 నేను దాన్ని రుద్దుతాను. 387 00:24:47,501 --> 00:24:49,301 నీళ్లు పాలలా మారడం చూడవచ్చు 388 00:24:49,381 --> 00:24:52,541 ఇంకా ఇంకా రుద్దితే ఈ యూకా చిన్న భాగాలు 389 00:24:52,621 --> 00:24:55,781 రాయి పై నుంచి నీళ్లలో పడతాయి. 390 00:24:55,861 --> 00:24:58,941 అదే నా కసావా పిండికి ప్రారంభం. 391 00:24:59,021 --> 00:25:01,301 నీళ్లు పాలుగా మారాయి. ఇక... 392 00:25:02,821 --> 00:25:05,461 ఇప్పుడు నేనేం చేస్తానంటే నీళ్లు మరగబెడతాను. 393 00:25:05,541 --> 00:25:09,141 మనకు బ్రెడ్ చేయడానికి అందమైన యూకా పిండి మిగులుతుంది. 394 00:25:09,221 --> 00:25:12,261 తర్వాత మన సమస్య అది ఉబ్బేలా చేసే ఏజెంట్. 395 00:25:12,341 --> 00:25:14,421 నా దగ్గర ఈస్ట్, వంట సోడా లేవు. 396 00:25:14,501 --> 00:25:16,061 అది నేనే తయారు చేస్తాను. 397 00:25:16,141 --> 00:25:19,861 ఎక్కువగా దొరికే సముద్రపు పాచి తెచ్చాను. దానిని కాల్చాను. 398 00:25:19,941 --> 00:25:22,661 గిన్నె నిండా కరకరలాడే కాల్చిన సముద్రపు పాచి. 399 00:25:22,741 --> 00:25:25,021 సముద్రపు పాచి గురించి ఇది అద్భుత విషయం. 400 00:25:25,101 --> 00:25:28,021 సముద్రంలో బోలెడంత ఉప్పుతో నానుతుంది, 401 00:25:28,101 --> 00:25:31,861 ఇప్పుడిది కాల్చడంతో, నాకు సోడియం కార్బొనేట్ వచ్చింది, 402 00:25:31,941 --> 00:25:36,741 నేను సిట్రిక్ ఆమ్లం ఉన్న నిమ్మకాయను తీసకుని, 403 00:25:37,781 --> 00:25:39,901 ఆ సిట్రిక్ ఆమ్లాన్ని దానిపై పిండితే, 404 00:25:39,981 --> 00:25:43,941 మీరు సీఓ2ను విడుదల చేస్తున్న శబ్దాన్ని నిజంగా వినవచ్చు. 405 00:25:44,021 --> 00:25:46,861 ఇది నా బ్రెడ్‌ను ఉబ్బేలా చేస్తుంది. 406 00:25:46,941 --> 00:25:49,781 యూకా పిండి నుంచి నీరు అంతా మరిగిపోయాక, 407 00:25:49,861 --> 00:25:53,021 నా బ్రెడ్‌కు కీలకమైన స్వచ్ఛమైన పిండి మిగిలింది. 408 00:25:53,101 --> 00:25:56,061 ఇప్పుడు నా పదార్ధాలు అన్నింటినీ కలపాలి. 409 00:25:57,261 --> 00:25:58,421 ఇదుగో చేస్తున్నాం. 410 00:25:59,461 --> 00:26:02,261 ఇక, యూకా పిండిలో నీరు పోసి, 411 00:26:02,341 --> 00:26:05,621 ఉబ్బే ఏజెంట్ సముద్రపి పాచి, గుడ్డు తెల్ల సొన వేసి, 412 00:26:05,701 --> 00:26:06,741 అన్నీ కలపాలి. 413 00:26:06,821 --> 00:26:08,741 అంతే. అదే నా పిండి. 414 00:26:08,821 --> 00:26:10,941 ఇది చేపల బర్గర్లకు కావాలి, 415 00:26:11,021 --> 00:26:14,661 అవి ఇలా చిన్న గుండ్రటి ముద్దలుగా చేయాలి. 416 00:26:14,741 --> 00:26:17,261 అది ఇక్కడ పెట్టాలి. 417 00:26:18,181 --> 00:26:19,541 ఉడకడానికి వదిలేయాలి. 418 00:26:21,021 --> 00:26:24,741 లైవ్ స్టూడియో ప్రేక్షకులకు హామండ్‌లాండ్ టీవీకి తిరిగి స్వాగతం. 419 00:26:25,381 --> 00:26:27,101 ధన్యవాదాలు, ధన్యవాదాలు. 420 00:26:27,181 --> 00:26:29,621 ఇదుగో అయిపోయింది. వాస్తవ క్షణం. 421 00:26:30,461 --> 00:26:32,701 ఓ, ఔను, ఇది పని చేసింది! 422 00:26:32,781 --> 00:26:33,701 అది ఉబ్బింది. 423 00:26:34,621 --> 00:26:37,381 ఇదుగో చూడండి, నా రుచికరమైన యూకా బ్రెడ్! 424 00:26:41,021 --> 00:26:43,461 ఇది అసలు... అదిరింది. 425 00:26:43,541 --> 00:26:45,381 దాదాపు అద్భుత రుచి. 426 00:26:46,861 --> 00:26:49,981 కట్, అందరూ. మంచి షో. అమోఘం. అమోఘం, అందరూ. 427 00:26:50,061 --> 00:26:51,861 ధన్యవాదాలు. చక్కని పని. 428 00:26:52,581 --> 00:26:53,661 మనం వెళుతున్నాం. 429 00:26:55,781 --> 00:26:58,781 ఇది ఉమ్మేయాలి. సరేలే, తనకు నచ్చుతుంది. 430 00:27:13,581 --> 00:27:15,141 రాకెట్లు చేయడానికి సిద్ధమా? 431 00:27:15,221 --> 00:27:16,581 ఆ, అవును. 432 00:27:16,661 --> 00:27:19,061 -రాకెట్ ఇంధనం, మెరుపు, పేలుడు! -ఔను. 433 00:27:19,141 --> 00:27:20,061 -ఇక... -చెప్పు. 434 00:27:20,141 --> 00:27:23,341 మనం మట్టితో మొదలుపెట్టి, చక్కెర మిశ్రమంతో నింపుతాం, 435 00:27:23,421 --> 00:27:27,021 తర్వాత, అన్నిటికంటే పైన, రియాక్టివ్ లోహ మిశ్రమం ఉంచుతాం. 436 00:27:28,941 --> 00:27:30,541 ఇందులో ఎంత శక్తి ఉంది? 437 00:27:30,621 --> 00:27:34,861 ఇది గాలిలో 100 అడుగులు పంపేంతటి శక్తి ఉందని ఆశిద్దామా? 438 00:27:34,941 --> 00:27:37,541 సరే, ఇప్పుడు, ఇది కిందకు తిప్పు. 439 00:27:37,621 --> 00:27:39,061 ఇది ఎంత గట్టిగా కూర్చాలి? 440 00:27:39,741 --> 00:27:41,101 అంత గట్టిగా కాదు! 441 00:27:42,301 --> 00:27:43,741 ఇప్పుడు మూత్రం చేశాను, 442 00:27:43,821 --> 00:27:45,461 ఇది నా చేతిని పేల్చేస్తుందా? 443 00:27:45,541 --> 00:27:48,981 సున్నితంగా చెయ్, బాగా గట్టిగా కొట్టకు. 444 00:27:50,101 --> 00:27:51,861 జాగ్రత్తగా ఉండు అంతే. 445 00:27:51,941 --> 00:27:55,901 అంటే, ఆ అస్థిర లోహాలు మూడు 446 00:27:55,981 --> 00:27:58,061 పైన ఉన్న పొటాషియం నైట్రేట్‌తో... 447 00:27:58,141 --> 00:28:01,301 అది మనకు, పెద్ద, ఎర్రని, పొగ అగ్నిగోళాన్ని ఇస్తుంది. 448 00:28:01,381 --> 00:28:04,141 -ఇది పొగ, మెరుపు, పేలుడు ఇస్తుంది. -ఔను. 449 00:28:04,221 --> 00:28:06,381 కింద ఉన్న రాకెట్ ఇంధనం... 450 00:28:06,461 --> 00:28:08,741 -పైకి పంపుతుంది. -న్యూటన్‌ను లేపి, 451 00:28:08,821 --> 00:28:11,021 -"మూడో నియమం తప్పిందా?" అంటుంది. -అంతే. 452 00:28:11,101 --> 00:28:14,061 పదార్థం, శక్తిపై సమాన, వ్యతిరేక ప్రతిచర్య. 453 00:28:14,141 --> 00:28:15,581 కానీ దీనిపై ఆలోచించు. 454 00:28:15,661 --> 00:28:18,421 కానీ మనం సహాయం కోసం సొంత బాణసంచా తయారుచేస్తాం. 455 00:28:18,501 --> 00:28:20,781 ఇది మనల్ని ద్వీపం దాటిస్తుంది. 456 00:28:20,861 --> 00:28:22,621 నీకది తెలిసిందా? 457 00:28:22,701 --> 00:28:26,781 ఇక, వెదురుకు కర్రను కట్టాలి... 458 00:28:28,341 --> 00:28:32,821 ఇదుగో వచ్చేశాయి, మన పేలే తారాజువ్వలు. 459 00:28:33,501 --> 00:28:35,821 ఇక, మనం వీటిని పరీక్షించాలా? 460 00:28:36,181 --> 00:28:37,581 ఇప్పుడే పరీక్షించవచ్చు. 461 00:28:51,421 --> 00:28:52,941 ఇది చాలా ఉత్సాహంగా ఉంది. 462 00:28:53,021 --> 00:28:55,181 -ఉత్సాహంగా ఉన్నావు. -చాలా ఉత్సాహంగా. 463 00:28:55,821 --> 00:28:59,381 బాబూ, ఇది పని చేస్తే, ఇది ఎంత బాగుంటుందో? 464 00:29:03,341 --> 00:29:04,181 నీకు నచ్చుతుంది. 465 00:29:04,261 --> 00:29:06,941 -ఔను. -వారాలలో నిన్నింత సంతోషంగా చూడడం ఇదే. 466 00:29:07,021 --> 00:29:10,421 మనం పేల్చుతున్నాం. ఇది నవ్వే సమయం కాదు. 467 00:29:10,501 --> 00:29:11,781 అవి పని చేయాలని నా ఆశ. 468 00:29:11,861 --> 00:29:13,941 -మనం చనిపోతామా? -లేదు. 469 00:29:14,581 --> 00:29:15,421 సరే. 470 00:29:18,901 --> 00:29:21,781 నువ్వు అంటిస్తావా? భయంగా ఉందా? 471 00:29:21,861 --> 00:29:23,661 నువ్వు వెలిగించు, నేను పారిపోతా. 472 00:29:28,101 --> 00:29:30,341 ఇదిగో. అంటిస్తున్నాను! 473 00:29:30,981 --> 00:29:31,821 పరిగెత్తు! 474 00:29:32,861 --> 00:29:34,741 ఈ రాకెట్లు పని చేయాలని ఆశిద్దాం. 475 00:29:40,141 --> 00:29:42,421 -చాలా ఉత్సాహంగా ఉంది. -నిజంగానా? 476 00:29:42,501 --> 00:29:44,301 ఇది మనల్ని కాపాడవచ్చు. 477 00:29:58,861 --> 00:29:59,701 ఔను! 478 00:29:59,781 --> 00:30:01,701 గౌరవం! అది మహాద్భుతం! 479 00:30:01,781 --> 00:30:03,261 -సాధించాం. -అవి పని చేశాయి. 480 00:30:03,341 --> 00:30:06,101 దేవుడా. ఇది చక్కని శుభవార్త. 481 00:30:06,181 --> 00:30:08,741 -ఇప్పుడు మనం అవి ఓ 50 తయారు చేయాలి. -ఏంటి? 482 00:30:09,541 --> 00:30:11,621 -ఔను. మనకు చాలా కావాలి. -యాభయ్యా? 483 00:30:11,741 --> 00:30:14,421 -ఔను. అయితే ఏమైంది? -అది చాలా పెద్ద పని. 484 00:30:14,501 --> 00:30:17,381 ద్వీపం దాటేందుకు ఇవి మనకు సాయపడతాయి. అర్ధమైందా? 485 00:30:22,461 --> 00:30:25,461 ఔను! ఇప్పటివరకూ ఇదే అత్యుత్తమ రోజు. 486 00:30:25,541 --> 00:30:27,461 టపాసులు చేశాను అవి పని చేశాయి! 487 00:30:27,541 --> 00:30:31,021 అవి అందంగా ఉన్నాయి అవి మైళ్ల దూరం వెళతాయి. 488 00:30:31,101 --> 00:30:33,381 మళ్లీ పేలుళ్లు చేయడం సంతోషంగా ఉంది. 489 00:30:33,461 --> 00:30:37,421 మన అందరినీ ద్వీపం బైటకు తీసుకెళతాను, చూస్తూ ఉండు! 490 00:30:42,501 --> 00:30:46,981 జూలై 4వ తేదీ 491 00:30:47,061 --> 00:30:50,781 ఔను. ఇక, అది జూలై నాలుగవ తేదీ నాకు రెండు ప్రాధాన్యతలు ఉన్నాయి. 492 00:30:50,861 --> 00:30:53,061 ఒకటి, అతి చల్లని బీరు చేయడం. 493 00:30:53,141 --> 00:30:57,501 రెండు, నేను పార్టీ ఇవ్వబోతున్నట్లు టోరీకి తెలియకుండా ఉంచడం. 494 00:30:59,541 --> 00:31:01,141 అందుకోవడానికి సిద్ధం. 495 00:31:01,221 --> 00:31:03,301 తోయడానికి సిద్ధంగా ఉన్నాను. 496 00:31:05,021 --> 00:31:06,781 తొయ్. నేరుగా లోపలకు. 497 00:31:06,861 --> 00:31:08,381 మరీ ఎక్కువైంది. వెనక్కు రా. 498 00:31:10,341 --> 00:31:11,701 -సరే. -కాస్త పైకి తొయ్. 499 00:31:11,781 --> 00:31:14,101 నువ్వది పైకి లేపాల్సిరావచ్చు. అంతే. 500 00:31:14,501 --> 00:31:16,821 -లేదు. కానివ్వు. -గట్టిగా కొట్టు. 501 00:31:16,901 --> 00:31:17,981 థాంక్యూ, ప్రొఫెసర్. 502 00:31:19,061 --> 00:31:21,741 నువ్వు సరిపోనిది వాడడం లేదుగా? 503 00:31:22,421 --> 00:31:24,341 సరిపోనిది, సరిగా పట్టనిది... 504 00:31:28,461 --> 00:31:29,301 -అయింది. -అయింది. 505 00:31:30,101 --> 00:31:31,541 దాదాపు అయిపోవచ్చింది. 506 00:31:32,341 --> 00:31:33,981 సరే, చివరిది. 507 00:31:36,501 --> 00:31:37,341 అయింది. 508 00:31:38,661 --> 00:31:41,421 ఇక, ఇప్పుడు, మనం సీసాలు జోడిస్తాం, 509 00:31:41,501 --> 00:31:44,541 ఈ తెలివైన భాగానికి ధన్యవాదాలు చెప్పాలి, 510 00:31:44,621 --> 00:31:47,781 అది తిరిగేటప్పుడు, చూడు. అక్కడి భాగం పరస్పర కదలిక. 511 00:31:47,861 --> 00:31:49,541 అది వచ్చినప్పుడు చిమ్ముతుంది. 512 00:31:49,621 --> 00:31:50,821 అది చాలా బాగుంది! 513 00:31:50,901 --> 00:31:53,221 ప్రతి భ్రమణంతో, అది మరింత తడిగా ఔతుంది. 514 00:31:53,301 --> 00:31:55,461 అది సాక్స్‌పై నీరు చిమ్ముతుంది. 515 00:31:55,541 --> 00:31:56,501 భ్రమణం చెందుతుంది. 516 00:31:57,981 --> 00:32:02,181 అందుకే మనం బకెట్ చల్లటి నీటిలో పెట్టేకంటే ఇది మెరుగ్గా పని చేస్తుంది. 517 00:32:02,261 --> 00:32:04,821 మనం చేయాల్సినదల్లా ఉష్ణోగ్రత సమంగా ఉంచడమే. 518 00:32:04,901 --> 00:32:07,381 చల్లని నీరు సరిపోలే వరకూ వేడి పీల్చుతుంది. 519 00:32:07,461 --> 00:32:10,341 అందుకే బకెట్ నీళ్లను కాస్త వేడి చేసి 520 00:32:10,421 --> 00:32:15,421 దీనిని కాస్త చల్లబరచాలి. అంతే, దాన్ని ఇక్కడ పెట్టాలి. 521 00:32:15,501 --> 00:32:17,101 ఇది పని చేస్తుందేమో చూద్దాం. 522 00:32:17,181 --> 00:32:18,021 అంతే. 523 00:32:25,341 --> 00:32:28,861 హే, దాన్ని చూడు! మనం గాలిమర తయారు చేశాం! 524 00:32:31,341 --> 00:32:33,981 అది అమోఘంగా ఉంది. 525 00:32:34,061 --> 00:32:36,261 అది నిజంగా పని చేస్తోంది. అవును. 526 00:32:38,781 --> 00:32:41,181 నీ సారా ఇంకా తాగాలని ఉత్సాహంగా ఉన్నాను. 527 00:32:41,261 --> 00:32:43,861 -అంతే! -ఆ తలనొప్పుల కోసం ఎదురుచూస్తున్నాను. 528 00:32:44,661 --> 00:32:48,621 మిగతా సీసాలను వేలాడదీస్తాను. నువ్వు వెళ్లి కాస్త నిద్రపో. 529 00:32:48,701 --> 00:32:51,701 ఏదో తేడా జరగనుందని నాకు తెలియాల్సింది. 530 00:32:51,781 --> 00:32:54,061 రిచర్డ్ అసలు నన్ను తన గదిలోకి రానివ్వలేదు 531 00:32:54,141 --> 00:32:57,061 ఇప్పుడు తన మంచం వాడుకోమని ఒత్తిడి చేశాడు. 532 00:33:01,901 --> 00:33:04,621 -నాతో ఎందుకంత మంచిగా ఉంటున్నావు? -నువ్వంటే ఇష్టం. 533 00:33:05,341 --> 00:33:07,661 -సరే. -నీవు అలసిపోయావని చెప్పాలి. 534 00:33:07,741 --> 00:33:09,781 నేను సరిగా నిద్రపోలేదు. 535 00:33:09,861 --> 00:33:13,021 ఆనందకరమైన నిద్రలోకి జారుకో. 536 00:33:13,101 --> 00:33:15,061 -నిజంగా? -అక్కడ సుఖంగా ఉంటుంది. 537 00:33:16,021 --> 00:33:18,621 ఈ చోటుకు నువ్వు చేసిన పని నాకు నచ్చింది. 538 00:33:18,701 --> 00:33:20,541 పడుకో అంతే. నీ తలను వంచు. 539 00:33:20,621 --> 00:33:22,741 అంతే, ఇవాళ నీకు మెరుగ్గా ఉంది. 540 00:33:22,821 --> 00:33:26,741 ఓరి, దేవుడో, ఉయ్యాల కంటే ఇది మరింత సౌకర్యంగా ఉంది. 541 00:33:26,821 --> 00:33:27,661 సరేనా? 542 00:33:28,381 --> 00:33:31,661 -బాగా నిద్రపో, అమెరికా స్నేహితుడా. -బాగా మెత్తగా ఉంది. 543 00:33:33,021 --> 00:33:34,461 ఇది చాలా మెత్తగా ఉంది. 544 00:33:36,501 --> 00:33:38,021 శుభరాత్రి. 545 00:33:42,061 --> 00:33:45,661 మద్యం మర అద్భుతంగా ఉంటుంది. ఇది పని చేస్తుంది. 546 00:33:45,741 --> 00:33:49,381 మేము చాలాకాలంగా శీతల పానీయాలు తాగలేదు. 547 00:33:49,461 --> 00:33:51,981 ఇంకా, విషయం ఏంటంటే, నాతో రండి. 548 00:33:52,781 --> 00:33:54,941 తను నిద్ర పోయాడు. 549 00:33:55,021 --> 00:33:58,101 అతనిప్పుడు పడుకుని ఉంటాడు, తనకు అంచనాయే లేదు, 550 00:33:58,181 --> 00:34:00,821 ఇదంతా తనకోసం ఎందుకు చేస్తున్నానో అని. 551 00:34:00,901 --> 00:34:05,701 అందుకే, భారీ ఆశ్చర్యకర స్వతంత్ర దినోత్సవ పార్టీ కోసం ఏర్పాట్లు చేయాలి. 552 00:34:05,781 --> 00:34:06,821 తనకు అది నచ్చుతుంది! 553 00:34:16,061 --> 00:34:18,981 హామండ్ హూప్లా! 554 00:34:26,221 --> 00:34:29,101 ఆశ్చర్యం కలిగించే పార్టీ! 555 00:34:29,581 --> 00:34:31,821 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 556 00:34:31,901 --> 00:34:35,101 ఇవాళ జూలై నాలుగు! స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 557 00:34:35,181 --> 00:34:37,581 యా! మీ అమెరికన్ల విషయాలు నాకు తెలుసు 558 00:34:37,661 --> 00:34:40,381 ఇంకా ఇంటిని మిస్ కావడం కూడా, అందుకే కాస్త ఇలా చేశాను 559 00:34:40,461 --> 00:34:43,421 ఈ పాత ద్వీపాన్ని పాత అమెరికాగా మార్చాను. 560 00:34:43,501 --> 00:34:44,541 భయపెడుతున్నావు. 561 00:34:44,621 --> 00:34:46,581 నేనేం చేశానో చూడు! బయట చూడు. 562 00:34:46,661 --> 00:34:50,221 ఊపిరి బిగబట్టు! ఆ, ఔను, అంతా నీ కోసమే. నాతో రా. రా. 563 00:34:51,341 --> 00:34:52,701 ఓరి, దేవుడా! 564 00:34:52,821 --> 00:34:55,541 ఔను! ఇది నీ స్వంత స్వతంత్ర దిన థీమ్ పార్క్. 565 00:34:59,421 --> 00:35:02,021 -ఓరి దేవుడా! -ఈ చోటు ఆనందం కలిగిస్తోంది, కదా? 566 00:35:02,101 --> 00:35:04,661 -ఇది అదరహో! -ఓహ్, ఔను! 567 00:35:04,781 --> 00:35:05,901 ఇవన్నీ నిర్మించావా? 568 00:35:05,981 --> 00:35:06,821 నీ కోసం. 569 00:35:06,901 --> 00:35:10,501 బీర్ తాగు, నా నేస్తం, వెళ్లి అన్వేషిద్దాం, చాలా ఉన్నాయి. 570 00:35:14,861 --> 00:35:16,981 మొదటి ఆకర్షణ కోసం ఇటువైపు. 571 00:35:17,501 --> 00:35:20,221 అదుగో అక్కడ. ఇది చెస్‌కు యూఎస్ సమానమైనది. 572 00:35:20,341 --> 00:35:23,621 మొదటి పనులు మొదట, మొదట శీతల పానీయం చేతిలో పట్టుకో. 573 00:35:24,621 --> 00:35:25,821 -హే, పని చేసింది. -ఔను. 574 00:35:25,901 --> 00:35:29,101 -నిజంగా చల్లగా ఉంది. -ఔను. రుచి ఎలా ఉంది? 575 00:35:30,421 --> 00:35:32,101 ఇది మృదువుగా గొంతు దిగుతోంది. 576 00:35:32,181 --> 00:35:33,541 నువ్వు ఇవి చాలా ఆడుంటావు. 577 00:35:33,621 --> 00:35:35,541 -దానివైపు విసురు. -నాకు నచ్చింది. 578 00:35:36,901 --> 00:35:39,101 మేధావివి! గరిష్ట పాయింట్లు! 579 00:35:42,181 --> 00:35:45,901 "బల పరీక్ష" యంత్రం లేకుంటే జూలై నాలుగు వేడుక కోసం 580 00:35:45,981 --> 00:35:48,421 ఏర్పాటైన సరదా థీమ్ పార్క్ అనుభవంలా ఉండదు. 581 00:35:48,501 --> 00:35:50,981 -దృఢమైన భావన ఉందా? -ఓహ్, అది బాగుంది. 582 00:35:51,061 --> 00:35:53,381 బోర్డుపై తంతే కొబ్బరికాయ మూకుడుకు తగులుతుంది. 583 00:35:54,301 --> 00:35:55,701 నీకు అందరి అభినందనలు. 584 00:35:55,821 --> 00:35:57,461 -సరే. -వెనక్కి నుంచో. కానివ్వు. 585 00:35:57,541 --> 00:35:58,381 తన్ను. 586 00:35:58,461 --> 00:35:59,381 అదిరింది! 587 00:36:03,981 --> 00:36:07,061 -ఇక ఇప్పుడు, బెల్లేచీ గారు, నైపుణ్యం... -ఇది ఏంటి? 588 00:36:07,141 --> 00:36:08,661 ...తీర్పు, మోసపూరిత ఆట, 589 00:36:08,701 --> 00:36:11,061 కొబ్బరి కొట్టుడు! ఇక కొట్టు! 590 00:36:12,661 --> 00:36:15,861 పిచింగ్ చేస్తున్నావు! అదీ అమెరికన్ అంటే! 591 00:36:16,701 --> 00:36:19,941 -అందరూ విజేతలే! -నేను ఏం గెలిచాను? 592 00:36:20,021 --> 00:36:22,661 మీరు గెలిచారు... ఒక చేపల బర్గర్! 593 00:36:22,781 --> 00:36:24,461 కెప్టెన్ హామండ్ ఫిష్‌విచ్ 594 00:36:24,541 --> 00:36:29,181 త్వరపడండి! చేపల బర్గర్లు! డాలర్‌కు ఒకటి, లేదా విజేతలకు ఉచితం! హలో, సర్. 595 00:36:29,221 --> 00:36:32,181 హలో, నేనిప్పుడే కొబ్బరి కొట్టుడు గెలిచాను. 596 00:36:32,221 --> 00:36:35,781 మీరు విజేతా? అయితే, సర్, మీరు చేప బర్గర్ తినాలి. 597 00:36:35,861 --> 00:36:36,661 ఏంటి? 598 00:36:37,941 --> 00:36:41,981 అది మాంసాహారం, కదా? ఔను. ఔను. అదే అసలు పదార్ధం. 599 00:36:47,181 --> 00:36:48,501 దీనిలో పిండి వచ్చింది. 600 00:36:50,341 --> 00:36:52,781 నిజంగా? దాని రుచి బాగుందా? 601 00:36:52,861 --> 00:36:55,341 నేను తిన్నవాటిలో అదే అత్యంత అసహ్యకరం. 602 00:36:56,181 --> 00:36:58,461 ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. 603 00:37:04,981 --> 00:37:09,221 అతను తన చివరి సర్‌ప్రైజ్ ఇచ్చే ముందే నేను కక్కేయాల్సింది. 604 00:37:14,701 --> 00:37:17,661 -అడుగు ముందుకు వెయ్! -ఓరి, దేవుడా, ఇది ఏంటి? 605 00:37:17,781 --> 00:37:18,701 ఊపిరి బిగబట్టు! 606 00:37:19,461 --> 00:37:23,541 అది, నేస్తమా, ఈ వేడుక వినోదంలో ప్రధాన ఆకర్షణ, 607 00:37:23,621 --> 00:37:26,301 పెద్దది, అసలైన ఈవెంట్! 608 00:37:26,381 --> 00:37:28,421 -అది రైడ్ కదా? -ఆ, ఔను. 609 00:37:28,501 --> 00:37:31,581 అది 360 డిగ్రీలు తిరుగుతుంది. 610 00:37:32,141 --> 00:37:34,661 భలే! అయితే అది రష్యన్ స్వింగ్ లాంటిది. 611 00:37:34,701 --> 00:37:39,341 దీనిపై, నేను ప్రతి బరువు జోడించాను, స్తంభం నుంచి సమాన దూరంలో, 612 00:37:39,421 --> 00:37:43,821 నీకు కదలిక తగ్గిపోతుంటే, ప్రతి బరువు ఆకర్షణ తీసుకుంటుంది, 613 00:37:43,901 --> 00:37:47,821 ఇక, పింగ్, నువ్వు పైకి వెళతావు! ఆహా, ఎంత చక్కని భావన! 614 00:37:47,901 --> 00:37:50,101 -ఎంత వేగంగా తిరుగుతుంది? -నీకు నచ్చినంత. 615 00:37:50,181 --> 00:37:51,181 -ఏంటి? -ఔను. 616 00:37:51,301 --> 00:37:53,381 నువ్వు వేగంగా వెళ్లాలా లేదా అని అరువు. 617 00:37:53,461 --> 00:37:54,821 -సరే. -ఇది సురక్షితమేనా? 618 00:37:54,901 --> 00:37:55,901 ఔను, ఔను. 619 00:37:55,981 --> 00:37:58,821 సరే అయితే. సరే, ఒకవేళ, ఇలా... 620 00:37:58,901 --> 00:38:00,181 నేను ఆగాలనుకుంటే ఎలా? 621 00:38:00,301 --> 00:38:03,101 దీనికి బ్రేక్ వ్యవస్థ ఉందా? నేను ఎలా దిగాలి? 622 00:38:03,181 --> 00:38:05,421 ఆపడం వదిలెయ్, వెళ్లే సంగతి ఆలోచించు. 623 00:38:05,501 --> 00:38:07,141 -స్వేచ్ఛ! -అది అద్భుతం. 624 00:38:07,181 --> 00:38:09,501 -ఈ పని రేపు చేద్దాం. -లేదు, ఇప్పుడే చెయ్. 625 00:38:09,581 --> 00:38:12,101 నాకు అంతగా బాలేదు. 626 00:38:12,181 --> 00:38:15,061 -నీక్కాస్త భయంగా ఉందా? -నాకంత బాగా అనిపించట్లేదు. 627 00:38:15,141 --> 00:38:16,941 ఏదో కాస్త భయమా? 628 00:38:17,021 --> 00:38:19,021 కాస్త భయపడాలిలే. ఇది రైడ్ కదా. 629 00:38:19,101 --> 00:38:20,941 సరే ఇక, రైడ్‌కు వెళుదువు పద. 630 00:38:21,021 --> 00:38:23,581 -నువ్వు నన్ను చంపేయవుగా? -లేదు! 631 00:38:23,661 --> 00:38:25,461 నన్ను చంపేస్తావేమోనని అనుమానం. 632 00:38:25,981 --> 00:38:28,661 -అయితే, ఇక్కడ కట్టుకోవాలా? -ఆ, అక్కడ కట్టేసుకో, 633 00:38:28,701 --> 00:38:31,981 ఇక గట్టిగా పట్టుకో. 634 00:38:32,701 --> 00:38:34,061 సరే. 635 00:38:34,141 --> 00:38:36,861 పాత కాళ్లు అక్కడ కాస్త భయపడుతున్నాయి. 636 00:38:36,941 --> 00:38:38,461 -నువ్వు భయపడ్డావు. -లేదు. 637 00:38:38,541 --> 00:38:40,381 రంగులరాట్నంలో ముందు అలాగే ఉంటుంది. 638 00:38:40,461 --> 00:38:42,781 -అది సారా పని. ఊరుకో. -"బాగానే ఉంటుందా?" 639 00:38:43,501 --> 00:38:47,581 మహాశయా, జీవితకాలపు రైడ్‌కు మీరు సిద్ధమేనా? 640 00:38:49,461 --> 00:38:50,301 -సిద్ధమా? -ఔను. 641 00:38:50,381 --> 00:38:55,381 అందరికీ నువ్వంటే ఇష్టం. చక్కని సమయం గడుపు. రైడ్! ఆ, ఔను! 642 00:38:56,941 --> 00:38:59,581 మనోహరంగా ఉంది! అది చూడు! 643 00:39:02,621 --> 00:39:03,981 నేను చచ్చిపోతాను! 644 00:39:04,941 --> 00:39:06,421 అడుగో తను వస్తున్నాడు! 645 00:39:07,661 --> 00:39:10,181 బ్రేకులు ఎక్కడ? దీన్ని నెమ్మదిగా చేస్తావా? 646 00:39:10,941 --> 00:39:13,621 నిజానికి కాదు. ఏ నిమిషంలో అయినా, 647 00:39:13,661 --> 00:39:15,941 ప్రతిబరువుతో నీ కదలిక ఊపందుకుని 648 00:39:16,021 --> 00:39:18,581 భూమ్యాకర్షణను అధిగమించాక నువ్వు పైకి వెళతావు. 649 00:39:19,421 --> 00:39:21,581 అది దగ్గరైందని అనిపిస్తోంది. 650 00:39:21,661 --> 00:39:24,821 అదుగో చూడు! 360 డిగ్రీలు తిరిగావు! 651 00:39:24,901 --> 00:39:26,181 ఔను! 652 00:39:27,501 --> 00:39:29,181 అది అద్భుత భావన కలిగించి తీరాలి! 653 00:39:29,301 --> 00:39:33,181 ఓరి, దేవుడా! నన్ను దించుతావా? నన్ను దింపెయ్? 654 00:39:33,301 --> 00:39:35,781 నీకు మరో ఆశ్చర్యం మిగిలి ఉంది. 655 00:39:35,861 --> 00:39:38,901 -గ్రాండ్ ఫినాలే. నీకు నచ్చుతుంది! -రిచర్డ్! రిచర్డ్. 656 00:39:38,981 --> 00:39:41,061 నిజంగా, దీన్ని నెమ్మదిగా చేయవా? 657 00:39:41,141 --> 00:39:42,501 ఇది వేగంగా తిరుగుతోంది. 658 00:39:43,901 --> 00:39:45,181 అటు వైపు చూడు! 659 00:39:48,661 --> 00:39:52,421 నా పేలే తారాజువ్వలు! నా పేలే తారాజువ్వలు! రిచర్డ్! 660 00:39:52,501 --> 00:39:54,621 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 661 00:39:54,661 --> 00:39:56,861 -ఏం చేస్తున్నావు? -ఇది అందంగా ఉంది! 662 00:39:57,341 --> 00:39:58,981 అవి నా పేలే తారాజువ్వలు! 663 00:39:59,661 --> 00:40:01,581 నన్ను దీనిపై నుంచి దింపు! 664 00:40:01,661 --> 00:40:04,781 భలే ప్రదర్శన! చక్కని రాత్రి! 665 00:40:05,501 --> 00:40:07,821 దానిపై ఆలోచిస్తే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. 666 00:40:07,901 --> 00:40:10,461 మరి మి. బెల్లేచీ? ఆయనకు నచ్చిందా? 667 00:40:13,381 --> 00:40:18,701 అలా ఎలా చేస్తావు! వాటికోసం ఎంతకాలం కష్టం చేశానో నీకు తెలుసు! ఎలా చేస్తావు, రిచర్డ్? 668 00:40:18,821 --> 00:40:20,901 నవ్వు. నీ జీవితంలో అత్యానందమైన రోజు! 669 00:40:20,981 --> 00:40:22,301 నువ్వు అసలు... 670 00:40:23,461 --> 00:40:24,981 ఇది అద్భుతం! 671 00:40:25,061 --> 00:40:26,181 ఒరే అసలు... 672 00:40:27,381 --> 00:40:28,701 తనొక సంతోషకర కస్టమర్. 673 00:40:28,821 --> 00:40:31,861 ఎంత సరదాగా ఉందో మీ స్నేహితులకు చెబుతానని మాటివ్వండి! 674 00:40:31,941 --> 00:40:33,341 నువ్వు... 675 00:40:35,541 --> 00:40:37,341 ఎందుకు అలా చేశావు, రిచర్డ్? 676 00:40:37,421 --> 00:40:39,461 నువ్వు దీన్ని ఎప్పటికీ మరిచిపోలేవు! 677 00:40:39,541 --> 00:40:44,221 నేను కిందకు దిగాక, నిన్ను చంపేస్తాను. నేను నిన్ను చంపేస్తాను! 678 00:41:44,861 --> 00:41:46,861 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 679 00:41:46,941 --> 00:41:48,941 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల