1 00:00:09,801 --> 00:00:11,303 ప్రేమతో గుర్తుచేసుకుంటున్నాం అంత్యక్రియ కార్యక్రమం 2 00:00:11,303 --> 00:00:12,971 మీకు మా అశృనివాళి 3 00:00:35,494 --> 00:00:37,329 పిల్లలూ, వాళ్ళు త్వరలోనే వస్తారు. 4 00:00:40,791 --> 00:00:41,792 పిల్లలూ? 5 00:00:42,835 --> 00:00:43,919 రెడీగా ఉన్నారా? 6 00:00:48,757 --> 00:00:50,384 మీరు భలే అందంగా ఉన్నారు. 7 00:00:53,428 --> 00:00:55,973 - బాగానే ఉన్నావా? - జిప్ పైకి రావడం లేదు. 8 00:00:55,973 --> 00:00:57,224 నాకు చూపించు. 9 00:00:57,224 --> 00:00:58,809 సాధారణంగా అమ్మ పెడుతుంటుంది. 10 00:00:58,809 --> 00:01:01,854 నాకు తెలుసు, బంగారం, కానీ అమ్మ ఇక్కడ లేదు కదా. 11 00:01:04,230 --> 00:01:05,524 పెట్టేసాను. 12 00:01:08,694 --> 00:01:09,736 దగ్గరకు రా. 13 00:01:11,530 --> 00:01:13,907 ఇవాళ కొంచెం బాధ కలగొచ్చు, సరేనా? 14 00:01:14,867 --> 00:01:17,077 కానీ మనం కలిసికట్టుగా ఎదుర్కొందాం. 15 00:01:22,666 --> 00:01:27,504 హలో. హేయ్, నేను మరిన్ని టిష్యులు తెచ్చాను, 16 00:01:27,504 --> 00:01:29,339 కొంతమంది మంచోళ్ళు పరిచయం అయ్యారు. 17 00:01:29,339 --> 00:01:32,718 అందరిలో ఏడిస్తే జనం చాలా త్వరగా పరిచయమైపోతారని తెలుసుకున్నా. 18 00:01:33,218 --> 00:01:37,055 ఓరి, దేవుడా. నేను దాదాపుగా ఒక హగ్ ని మిస్ అయ్యాను అంటే నమ్మలేకపోతున్నా. 19 00:01:39,308 --> 00:01:40,309 సరే. 20 00:01:41,518 --> 00:01:42,519 ఇక అందరూ రెడీగా ఉన్నారా? 21 00:01:42,519 --> 00:01:43,812 - ఇంకా లేదు. - అస్సలు లేను. లేదు. 22 00:01:43,812 --> 00:01:45,230 లేదు. నేను కూడా లేను. 23 00:01:48,817 --> 00:01:50,027 సరేలెండి. 24 00:01:50,027 --> 00:01:51,403 కామ్డెన్ లాక్ 25 00:02:09,086 --> 00:02:10,422 బాగానే ఉన్నావా? 26 00:02:10,422 --> 00:02:12,007 ఇది నేను ఒక్కదానినే చేయలేను, నిక్కి. 27 00:02:12,007 --> 00:02:14,092 కానీ నువ్వు ఒక్కదానివే చేయాల్సిన అవసరం లేదు. నేను ఉన్నాను కదా. 28 00:02:14,092 --> 00:02:15,302 అంటే అది... 29 00:02:15,302 --> 00:02:16,803 అది ఇలా ఇవ్వు. 30 00:02:17,387 --> 00:02:18,639 వీటిని తెరవడం నాకు రాదు. 31 00:02:18,639 --> 00:02:21,558 - తీసుకో, బంగారం. స్కాట్ ఎక్కడ? - థాంక్స్. 32 00:02:21,558 --> 00:02:22,643 అతను కారు పార్కింగ్ చేస్తున్నాడు. 33 00:02:23,936 --> 00:02:26,647 - ఇక్కడ పర్లేదు కదా? - అవును. నా కారును ఎవరూ ఇంత వరకు ముట్టుకోలేదు. 34 00:02:26,647 --> 00:02:28,899 నాకు తెలుసు. కానీ నీ కారు... 35 00:02:30,484 --> 00:02:31,485 సరే. 36 00:02:37,533 --> 00:02:39,701 నేను బయటకు వెళ్లి బోలెడన్ని టిష్యూలు తీసుకొచ్చాను. 37 00:02:39,701 --> 00:02:40,953 ఎందుకు? నీకు అనారోగ్యం చేసిందా? 38 00:02:41,745 --> 00:02:44,122 కాదు, ఇవి ఎందుకంటే... 39 00:02:46,667 --> 00:02:48,710 అది అమ్మ అనుకుంట. తనకు వెయ్యేళ్ళు. 40 00:02:48,710 --> 00:02:49,920 హాయ్, కెరెన్. 41 00:02:49,920 --> 00:02:51,713 - హాయ్. - థాంక్స్. 42 00:02:54,424 --> 00:02:57,553 - ఇలా రా. - మళ్ళీ హత్తుకుంటున్నామా. బాగుంది. 43 00:02:58,887 --> 00:03:01,640 హాయ్, జిల్, తల్లీ. బాగున్నావా? 44 00:03:01,640 --> 00:03:04,643 ఆలస్యంగా వచ్చాను క్షమించు, ఇంతకు ముందు అయితే జాన్ డ్రైవ్ చేసేవాడు. 45 00:03:04,643 --> 00:03:06,895 అన్నీ నా అంతట నేనే చేసుకోవడం నాకు ఇంకా కొత్తగా ఉంది. 46 00:03:06,895 --> 00:03:08,397 లేదు, అదేం కాదు. పర్లేదు. 47 00:03:09,982 --> 00:03:11,149 నేను బాగానే ఉన్నా. 48 00:03:11,900 --> 00:03:13,110 బాగానే ఉన్నావా, జాన్? చేయి ఎలా ఉంది? 49 00:03:13,110 --> 00:03:14,903 అవును, బాగానే ఉన్నా. 50 00:03:14,903 --> 00:03:16,655 కానీ ఈ చేయి మాత్రం బాగా నొప్పిగా ఉంది. 51 00:03:16,655 --> 00:03:17,990 సరే, రండి. 52 00:03:25,122 --> 00:03:27,124 హాయ్. బాగానే ఉన్నావా, నాన్నా? 53 00:03:27,124 --> 00:03:28,709 నీకు నా మెసేజ్ అందిందా? 54 00:03:28,709 --> 00:03:31,920 - అవును, అందింది. నిన్ను ఎవరూ హగ్ చేసుకోరు. - మంచిది. 55 00:03:37,467 --> 00:03:39,011 ఇది మీకు ఎంత బాధగా ఉండి ఉంటుందో మాకు తెలుసు. 56 00:03:39,845 --> 00:03:41,680 - ఎందుకు? - అంత్యక్రియలు కదా. 57 00:03:42,431 --> 00:03:45,267 మీకు సాండ్రా బాగా గుర్తుకొచ్చి ఉంటుంది. 58 00:03:45,267 --> 00:03:46,977 ఆమె పోయి రెండేళ్లు అవుతుంది. 59 00:03:48,270 --> 00:03:50,022 ఓహ్, విక్. 60 00:03:50,772 --> 00:03:51,857 వాడు బానే ఉన్నాడా? 61 00:03:54,818 --> 00:03:56,695 - తనకి ఫ్రెడ్డీ గుర్తుకొచ్చాడు. - సరే. 62 00:03:59,489 --> 00:04:00,407 బానే ఉన్నావా? 63 00:04:00,407 --> 00:04:02,618 అవును. అవును. 64 00:04:02,618 --> 00:04:04,411 నువ్వు కావాలనుకుంటే అతనితో మాట్లాడొచ్చు కదా. 65 00:04:04,411 --> 00:04:06,914 నా వల్ల కాదు, నిక్కి. అస్సలు అవ్వడం లేదు. 66 00:04:08,457 --> 00:04:10,459 వాడు మైకోనోస్ కి వెళ్లిన ప్రతీసారి తన డేటా రోమింగ్ ఆన్ చేయడు. 67 00:04:10,459 --> 00:04:11,877 కారణంగా ఫోన్ బిల్లు పేలుతుంది. 68 00:04:12,878 --> 00:04:15,589 సరే. మనం ఇక వెళ్ళాలి. లేదంటే, నేను మళ్ళీ మీ నాన్నను హగ్ చేసుకోవడం మొదలెడతా. 69 00:04:15,589 --> 00:04:18,050 - సరే. - అలాగే. 70 00:04:19,176 --> 00:04:20,344 ఇక వెళదామా? 71 00:04:20,344 --> 00:04:22,888 - సరే, వెళదాం. - సరే. రండి. 72 00:04:22,888 --> 00:04:24,973 {\an8}బెవర్లీ రీడ్ 73 00:04:24,973 --> 00:04:28,101 {\an8}ప్రిన్సెస్ మరియు టైలర్ల ప్రియమైన అమ్మమ్మ 74 00:04:30,646 --> 00:04:33,690 అరేయ్, అక్కడ ఎంత మంది ఉంటారో మనకు తెలీదు, సరేనా? 75 00:04:33,690 --> 00:04:35,943 ఎంతమంది ఉన్నా ఆమెను వారు బాగా ప్రేమించారని మర్చిపోకండి. 76 00:04:35,943 --> 00:04:38,237 ఒకటి గుర్తుంచుకోండి, మనల్ని ఎంత మంది ప్రేమిస్తున్నారన్నది ముఖ్యం కాదు, 77 00:04:38,237 --> 00:04:41,031 వాళ్ళు ఎంత ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నారు... 78 00:04:44,868 --> 00:04:45,827 వావ్. 79 00:04:58,674 --> 00:05:01,134 {\an8}బెవ్ 80 00:05:11,353 --> 00:05:12,646 - లేదు. - ఏంటి? 81 00:05:12,646 --> 00:05:14,189 లేదు, ఆమె వస్తుందని నాకు అనిపించడం లేదు. 82 00:05:14,189 --> 00:05:16,441 - ఎవరి గురించి అంటున్నావు? - అది మనకు తెలీదు కదా? 83 00:05:16,441 --> 00:05:18,235 - ఎవరి గురించి మాట్లాడుతున్నారు? - ఇప్పటికే చాలా కాలం అయింది. 84 00:05:18,235 --> 00:05:19,903 - అయితే అది ఎవరు? - క్యాట్. 85 00:05:20,946 --> 00:05:22,281 టైలర్ ఇంకా ప్రిన్సెస్ లను కన్న తల్లి. 86 00:05:22,281 --> 00:05:25,158 ప్రతీ పుట్టినరోజుకు, క్రిస్మస్ కి ఆమె వస్తుందేమో అని ఈమె... 87 00:05:25,158 --> 00:05:27,619 - కానీ ఆమె ఏనాడూ రాలేదు. - కానీ, జేస్, ఇది ఆమె తల్లి అంత్యక్రియల కార్యక్రమం. 88 00:05:27,619 --> 00:05:29,246 అవును, కానీ ఆమె చాలా ఏళ్లుగా ఎవరితోనూ మాట్లాడింది లేదు. 89 00:05:29,246 --> 00:05:31,206 బెవ్ కూడా ఆమెను కనుగొనలేకపోయింది, ఆమె ఆత్మ శాంతించాలి. 90 00:05:31,206 --> 00:05:33,750 అలాగే ఇంకొక విషయం చెప్పనా? మనం ఆమెను గుర్తుపడతాం అని నాకు అనిపించడం లేదు. 91 00:05:34,877 --> 00:05:36,712 - సరే, ఈమె ఫోటో కూడా తెచ్చింది. - అంటే... 92 00:05:36,712 --> 00:05:38,672 - ఇది భలే ఉంది. - కాదు. నేను దీన్ని నాతోనే ఉంచుకుంటాను. 93 00:05:38,672 --> 00:05:40,174 అమ్మో, అది ఇంకా దారుణం. 94 00:05:40,174 --> 00:05:42,509 చూడు, ఆమె రానే రాదు. ఎప్పటికీ రాదు. 95 00:05:43,135 --> 00:05:45,971 ఊరుకో. అలా అన్నప్పుడే ఎవరైనా వస్తుంటారు, అవునా? 96 00:05:45,971 --> 00:05:48,473 అంటే, అలా ఏదైనా అన్నప్పుడు సరిగ్గా అనుకున్నదానికి వ్యతిరేకంగా జరుగుతుంది. 97 00:05:48,473 --> 00:05:49,391 భూ. 98 00:05:53,395 --> 00:05:54,438 ఇంతకీ మా... 99 00:05:58,942 --> 00:06:00,861 - సరే, దానికి వ్యతిరేకంగా అను. - ఏంటి? 100 00:06:00,861 --> 00:06:02,821 ఆ మాటకు వ్యతిరేకంగా అను. అతను అన్నది నిజమే, మనం మాట వదిలేశాం. 101 00:06:02,821 --> 00:06:04,907 - ఓరి, దేవుడా. - నువ్వు విధిని ఊరించావు. దానికి వ్యతిరేకంగా చెయ్. 102 00:06:04,907 --> 00:06:07,242 ఒకటి చెప్పనా? నాకు ఖచ్చితంగా క్యాట్ వస్తుందనే అనిపిస్తోంది. 103 00:06:07,242 --> 00:06:09,453 నిజం చెప్పాలంటే, నాకు చాలా భయంగా ఉంది. 104 00:06:09,453 --> 00:06:11,413 - సరే. ఇప్పుడు పర్లేదు. - అవునా? ఇప్పుడు పర్లేదా? 105 00:06:11,413 --> 00:06:12,623 - అవును. - సరే. 106 00:06:12,623 --> 00:06:14,750 - నువ్వు వెళ్లి బ్యారీతో మాట్లాడతావా? - బ్యారీ ఎవరు? 107 00:06:14,750 --> 00:06:17,211 బ్యారీ. బెవ్ ఫ్రెండ్. హాస్పిటల్ లో కలిసిన వాడు. 108 00:06:17,211 --> 00:06:18,879 ఓహ్, వద్దు. నన్ను అతనితో మాట్లాడించకు. 109 00:06:18,879 --> 00:06:20,923 - వద్దు, చాలా భయంకరంగా ఉంటాడు. - కాదు, అతను మంచోడు. 110 00:06:20,923 --> 00:06:22,591 అతని ప్రవర్తన అలా ఉంటుంది. ఈస్ట్ ఎండ్ ప్రాంతం మనిషి. 111 00:06:22,591 --> 00:06:24,510 - అతను ప్రమాదకరమైన వాడు. - కాదు, అతను ప్రమాదకరం కాదు. 112 00:06:24,510 --> 00:06:25,594 నన్ను కత్తితో పొడిచేసేలా చూస్తాడు. 113 00:06:25,594 --> 00:06:28,514 అతనేం నువ్వు ఒక కారణం ఇవ్వకపోతే నిన్ను ఊరికే కత్తితో పొడవడు. 114 00:06:39,274 --> 00:06:40,400 అవును. 115 00:06:42,528 --> 00:06:44,154 మీ అమ్మాయికి అంత్యక్రియలకు వచ్చే వయసు లేదు కదా? 116 00:06:44,154 --> 00:06:45,697 దానికి ఐదేళ్లు. 117 00:06:46,490 --> 00:06:48,408 దేవుడా, నువ్వు విలువిద్య సెంటర్ లో ఉండే మనిషిలాగే మాట్లాడుతున్నావు. 118 00:06:51,870 --> 00:06:53,413 మనం అక్కడ కూర్చుందామా? 119 00:07:02,172 --> 00:07:05,384 నేను నా ఫోన్ ఎక్కడ మోగుతుందో అని భయపడుతుంటాను, అందుకే దాన్ని సైలెంట్ లో పెట్టా. 120 00:07:05,384 --> 00:07:06,593 సరే. 121 00:07:07,261 --> 00:07:08,303 దాన్ని కారులో వదిలేసా. 122 00:07:08,929 --> 00:07:11,014 సరే, అయితే మీకు ఎలాంటి ఇబ్బంది రాకపోవచ్చు. 123 00:07:22,234 --> 00:07:23,235 జెస్సికా. 124 00:07:45,299 --> 00:07:47,259 అదేంటి? 125 00:07:47,259 --> 00:07:49,219 అది బాక్సులో పెట్టిన బెవ్ మృతదేహం. 126 00:08:03,442 --> 00:08:08,447 {\an8}మనం ఇవాళ బెవర్లీ రీడ్ గారి జీవిత స్మృతులను నెమరు వేసుకోవడానికి కలుసుకున్నాం. 127 00:08:08,947 --> 00:08:13,702 అందరం కలిసి నిలబడి రాబి విలియమ్స్ పాడిన "ఏంజెల్స్" పాట పాడుదాం. 128 00:08:14,286 --> 00:08:15,787 ఓహ్, అమ్మ బాబోయ్. 129 00:08:18,624 --> 00:08:21,043 నేను కూర్చొని ఎదురుచూస్తున్నా 130 00:08:21,835 --> 00:08:28,759 ఒక దేవత నా విధి గురించి ఆలోచిస్తోందా అని 131 00:08:28,759 --> 00:08:31,720 మా అమ్మమ్మ ఒకప్పుడు మాతో ఉండేది, తర్వాత కొన్నాళ్ళు లేదు, 132 00:08:31,720 --> 00:08:33,804 కానీ మళ్ళీ మా జీవితంలోకి వచ్చింది. 133 00:08:33,804 --> 00:08:39,102 ఆమె నేను కలిసిన అత్యంత సరదాగా ఉండే వ్యక్తి... 134 00:08:39,686 --> 00:08:45,317 మన బెవ్, అంటే, మన "బౌ ప్రాంతపు భయంకర మనిషి" అని సంభోదిస్తే బాగుంటుందేమో, 135 00:08:45,317 --> 00:08:49,112 ఆ ప్రాంతంలో ఉండే కసాయి అంగడిలో అందరూ ఆమెను అలాగే పిలిచేవారు. 136 00:08:50,072 --> 00:08:53,909 మాంసం కొట్టే వ్యాపార రంగంలో అన్నీ సాధించిన తర్వాత, 137 00:08:54,743 --> 00:08:59,873 బెవ్ జీవితంలో కొత్తదనం కోసమని మరొక వృత్తిని వెతుక్కుంటూ అమెరికాకు వెళ్ళింది. 138 00:08:59,873 --> 00:09:05,546 బర్మీస్ బోర్డర్ లో కిడ్నాప్ అయిన తర్వాత కాలిబాటన తప్పించుకుంది. 139 00:09:05,546 --> 00:09:11,051 ఫ్లెమింకో డాన్సింగ్ మీద ఉన్న ఇష్టంతో ఆమె బ్యూనోస్ ఎరిస్ కి వెళ్లి 140 00:09:11,051 --> 00:09:14,596 - అక్కడ తన మూడవ భర్తను కలుసుకుంది... - ఏంటి? 141 00:09:14,596 --> 00:09:18,767 ...ఆయనే కొరియోగ్రాఫేర్ ఎమిలియానో నూనెజ్. 142 00:09:18,767 --> 00:09:20,185 అతను ఏం మాట్లాడుతున్నాడు? అది నిజం కాదు. 143 00:09:20,185 --> 00:09:24,064 అలాగే ఆఖరిగా, ఆవిడ నుండే మీ అందరికీ ఒక చిన్న సందేశం. 144 00:09:29,278 --> 00:09:31,405 సరే. ఇంతకీ వీడు ఆ పిచ్చి కథను వినిపించాడా? 145 00:09:32,698 --> 00:09:36,618 పర్లేదులే, వీడు ఒక మంచి అబ్బాయి, కానీ ఏదోకటి చెప్పాలని ఈమెయిల్ చేస్తూ విసిగించాడు. 146 00:09:36,618 --> 00:09:39,121 అందుకని గ్లోరియాని అడిగి ఒక పిచ్చి కథ రాయించాను. 147 00:09:39,121 --> 00:09:41,874 నేను ఆమె ట్యాక్స్ రిటర్న్ లు చూసా, కాబట్టి ఆమె కథలు బాగా రాయగలదని అర్థమైంది. 148 00:09:42,875 --> 00:09:48,005 ఏదైతేనేం, నేను ఎవరికైతే చెప్పాలో వారందరికీ అవసరమైంది అంతా ముందే చెప్పాను. 149 00:09:48,547 --> 00:09:52,009 ది ట్యాప్ అండ్ బెల్స్ అనే బార్ లో నా పేరున 500 పౌండ్లు ఖాతా ఉంది. 150 00:09:52,009 --> 00:09:56,013 కాబట్టి, నా పేరుమీద తాగడానికి వచ్చే వారందరికీ థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా. 151 00:09:57,431 --> 00:10:00,934 అన్ని విషయాలలో 152 00:10:00,934 --> 00:10:03,896 ఆమె నన్ను కాపాడుతూ వచ్చింది 153 00:10:03,896 --> 00:10:07,399 ఎంతో ప్రేమా అభిమానం చూపించింది 154 00:10:07,399 --> 00:10:10,527 నేను తప్పు చేసినా ఒప్పు చేసినా 155 00:10:13,697 --> 00:10:15,115 నువ్వు బాగానే ఉన్నావా? 156 00:10:15,115 --> 00:10:16,491 నేను ఆమెను మిస్ అవుతున్నాను. 157 00:10:17,201 --> 00:10:18,243 అవునా? 158 00:10:20,579 --> 00:10:22,915 ఆమె జ్ఞాపకంగా ఏమైనా తీసుకెళ్లాలి అనుకుంటున్నావా? 159 00:10:23,540 --> 00:10:25,792 ఒక కార్యక్రమాల ఆర్డర్ ని లేదా... 160 00:10:30,714 --> 00:10:33,258 భలే, ఆమె ఎప్పటికీ మనతోనే ఉంటుంది అని అనకుండా ఉండాల్సింది. 161 00:10:33,258 --> 00:10:34,218 అవును. 162 00:10:34,218 --> 00:10:36,803 హలో, ఇది స్కాట్ ఫోన్, అలాగే నేనే స్కాట్ ని. 163 00:10:36,803 --> 00:10:38,222 వద్దు. 164 00:10:38,222 --> 00:10:40,432 స్కాట్. పదా. 165 00:10:40,432 --> 00:10:41,683 అవును. 166 00:10:42,184 --> 00:10:44,186 నేను నిన్ను కాస్త ఆపాలి, సర్. 167 00:10:44,186 --> 00:10:46,563 ప్రస్తుతం నేను వాడుతున్న బ్రాడ్ బ్యాండ్ డీల్ నాకు చాలా బాగా పనిచేస్తోంది. 168 00:10:47,064 --> 00:10:48,190 ది ట్యాప్ & బెల్స్ 169 00:10:48,190 --> 00:10:50,817 ఎంజాయ్, బాగా ఎంజాయ్ చెయ్ బాగా ఎంజాయ్ చెయ్ 170 00:10:50,817 --> 00:10:52,819 నువ్వు అనుకునేదానికన్నా ఎక్కువ సమయమైంది 171 00:10:52,819 --> 00:10:57,157 ఎంజాయ్ చెయ్ నువ్వు అనుకునేదానికన్నా ఎక్కువ సమయమైంది 172 00:10:57,157 --> 00:11:01,578 ఎంజాయ్ చెయ్ జీవితంలో ఇంకా బలం ఉన్నప్పుడే ఎంజాయ్ చెయ్ 173 00:11:01,578 --> 00:11:03,205 సంవత్సరాలు గడిచిపోతాయి 174 00:11:03,205 --> 00:11:04,122 ఇది చూడు. 175 00:11:04,122 --> 00:11:05,707 చటుక్కున మాయమైపోతాయి 176 00:11:05,707 --> 00:11:10,462 ఎంజాయ్ చెయ్, ఎంజాయ్ చెయ్ నువ్వు అనుకునేదానికన్నా ఎక్కువ సమయమైంది 177 00:11:10,462 --> 00:11:13,423 ఓహ్, లేదు, ఇది చెత్త బార్లలో ఒకటి. 178 00:11:14,424 --> 00:11:16,927 ఎంజాయ్ చెయ్ జీవితంలో ఇంకా బలం ఉన్నప్పుడే ఎంజాయ్ చెయ్ 179 00:11:16,927 --> 00:11:18,387 ఇక్కడ బాగా హడావిడిగా ఉంది. 180 00:11:18,387 --> 00:11:19,471 ది ట్యాప్ & బెల్స్ 181 00:11:19,471 --> 00:11:21,139 సంవత్సరాలు గడిచిపోతాయి... 182 00:11:21,139 --> 00:11:23,016 - ఇది భలే ఉంది. - అవును. 183 00:11:23,016 --> 00:11:25,602 అందరూ ఒక్క చోట కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. 184 00:11:25,602 --> 00:11:28,647 - అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. - అవును. 185 00:11:28,647 --> 00:11:30,566 మీకు వెళ్లిపోవాలని ఉన్నప్పుడు నావైపు చూసి తల ఆడించు. 186 00:11:31,859 --> 00:11:33,652 ఆయన పోయాడు. సరే. 187 00:11:33,652 --> 00:11:35,153 లెన్ని. ఈ బార్ నాదే. 188 00:11:35,153 --> 00:11:36,405 - ఎలా ఉన్నావు, మిత్రమా? - ఎలా ఉన్నావు? 189 00:11:36,405 --> 00:11:38,866 - నేను, జేసన్. ఇది నిక్కి. ప్రిన్సెస్. - హలో. హాయ్. 190 00:11:38,866 --> 00:11:40,200 - హాయ్. - సరే, వినండి. 191 00:11:40,200 --> 00:11:41,785 ఆ ముసలామె మీకు చాలా దగ్గరి వ్యక్తి అని నాకు తెలుసు. 192 00:11:41,785 --> 00:11:43,829 కాబట్టి, అందరికీ గుర్తుండిపోయేలా ఆమెను సాగనంపుదాం. 193 00:11:43,829 --> 00:11:46,623 మా దగ్గర 250 కోక్నీ పాటలు తెలిసిన పియానో ప్లేయర్ ఉన్నాడు. 194 00:11:47,624 --> 00:11:50,294 అదేం అంత గొప్ప విషయం కాదు, బుజ్జి. అన్నిటికీ మూడే తీగలు వాడతారు. 195 00:11:51,336 --> 00:11:54,798 సరే, జాగ్రత్తగా ఉండటానికి కొన్ని విషయాలు చెప్తా. 196 00:11:54,798 --> 00:11:56,466 మైకి వైపు చూడకండి, 197 00:11:56,466 --> 00:11:59,428 కానీ ఒకవేళ చూస్తే, ముందుగా మొహం తిప్పుకోవద్దు. 198 00:12:00,262 --> 00:12:01,930 ఇద్దరుగా కలిసి టాయిలెట్ కి వెళ్ళండి, 199 00:12:01,930 --> 00:12:04,808 అలాగే ఏం చేసినా, లోనికి ఎందుకు వెళ్ళాడని డీన్ ని అడగకండి. 200 00:12:04,808 --> 00:12:07,936 అతను చెప్పడానికి సంకోచించడు, కానీ విన్నాక మనమే తట్టుకోలేం. 201 00:12:07,936 --> 00:12:11,231 - సరే. మేము మాకు రెండు... పోయాడు. - ఏమండి. 202 00:12:11,231 --> 00:12:12,274 అమ్మా? 203 00:12:12,274 --> 00:12:17,029 - బెవ్ ఫోటోతో లోనికి రాలేకపోతున్నా. - దేవుడా, టైలర్! క్షమించు. టైలర్. 204 00:12:17,029 --> 00:12:20,240 సరే, కొంచెం... క్షమించాలి. ఆ ఫోటోను ఇక్కడ పెట్టు. 205 00:12:21,742 --> 00:12:22,910 - నాన్న? - ఏంటి? 206 00:12:25,120 --> 00:12:26,788 నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పనే లేదు. 207 00:12:28,582 --> 00:12:31,752 ఆమె అప్పటికే భయపడుతోంది, కాబట్టి నేను ఉన్నట్టుండి కొత్తగా ఏమైనా మాట్లాడితే, 208 00:12:31,752 --> 00:12:33,879 "ఐ లవ్ యులు" చెప్పాను అంటే, ఏదో జరిగింది అని ఆమెకు తెలిసేది. 209 00:12:35,714 --> 00:12:37,299 కానీ చెప్పి ఉంటే బాగుండు అనిపిస్తోంది. 210 00:12:38,509 --> 00:12:39,551 ఆమెకు తెలుసు. 211 00:12:41,178 --> 00:12:42,179 నిజంగా? 212 00:12:42,179 --> 00:12:44,181 అవును. 213 00:12:45,641 --> 00:12:46,892 ఆమెకు నిజంగా తెలుసు. 214 00:12:48,185 --> 00:12:49,520 వాళ్లకు అన్నీ తెలుస్తాయి. 215 00:12:54,733 --> 00:12:56,944 నువ్వు మీ నాన్నకు ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చివరిగా ఎప్పుడు చెప్పావు? 216 00:12:56,944 --> 00:12:58,028 మా నాన్నకా? 217 00:12:59,029 --> 00:13:03,158 లేదు. ఆయన పాతతరం మనిషి, ఆయనకు అలాంటివి నచ్చవు. 218 00:13:03,158 --> 00:13:04,993 నువ్వు మీ నాన్నతో ఎప్పుడూ ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదా? 219 00:13:05,577 --> 00:13:07,079 నిజంగా అంటున్నావా? 220 00:13:07,079 --> 00:13:08,455 అసలు మీరు ఏమైనా మాట్లాడుకుంటారా? 221 00:13:08,455 --> 00:13:09,581 అవును. 222 00:13:09,581 --> 00:13:12,376 "స్కోర్ ఎంత?" అని అడగడం మాట్లాడుకోవడం కాదు. 223 00:13:12,876 --> 00:13:15,921 ఆయనకు ఎవరితో అయినా మాట్లాడాలని ఉండొచ్చు, ముఖ్యంగా ఇవాళ. 224 00:13:17,381 --> 00:13:19,132 పదా. లోనికి వెళ్ళండి. 225 00:13:21,218 --> 00:13:22,636 ఏం జరుగుతోంది? 226 00:13:27,099 --> 00:13:31,061 అవును. సరే, అయితే అది 18 నెలల కాంట్రాక్టు అన్నమాట, మీరు స్మార్ట్ హబ్ గురించి తర్వాత వివరిస్తారు కదా? 227 00:13:31,603 --> 00:13:34,731 మంచిది. మంచిది. థాంక్స్. సరే. లేదు. అంటే, కాదు. 228 00:13:34,731 --> 00:13:38,068 ఒకటి చెప్పనా? నిజానికి పెద్ద భారం తగ్గినట్టు ఉంది. అవును. సరే. 229 00:13:38,068 --> 00:13:39,152 థాంక్స్. థాంక్స్. 230 00:13:39,152 --> 00:13:42,114 అవును, అలాగే మిమ్మల్ని వచ్చే గురువారం కలుస్తా. 231 00:13:42,114 --> 00:13:44,992 సరే. థాంక్స్. మళ్ళీ థాంక్స్. బై-బై. 232 00:13:46,910 --> 00:13:47,995 సరే. 233 00:13:48,579 --> 00:13:50,873 - ఇక్కడ ఉన్నావా. - హేయ్. 234 00:13:51,915 --> 00:13:53,458 {\an8}ది నైన్ బెల్స్ 235 00:13:55,002 --> 00:13:56,003 సరే. 236 00:14:06,180 --> 00:14:07,973 ఓరి, దేవుడా. 237 00:14:10,601 --> 00:14:14,188 ఇవన్నీ బెవ్ మీకోసం తీసుకున్నవి. తీసుకోండి. 238 00:14:15,022 --> 00:14:18,150 {\an8}అమ్మ బాబోయ్. ఆమెకు ఇన్ని కొనే డబ్బు ఎక్కడిది? 239 00:14:18,150 --> 00:14:21,236 అంటే, ఆమెకు చావు దగ్గరైంది అని తెలిసాకా, ఆమె తన క్రెడిట్ కార్డులు అన్నీ పూర్తిగా వాడేసింది. 240 00:14:21,236 --> 00:14:24,990 మనం చచ్చిపోయాకా వాళ్ళు లోన్స్ ని తీసేస్తారు, కానీ ఆమె ఎవరినీ మర్చిపోలేదు. 241 00:14:24,990 --> 00:14:26,158 ఆమె పాల్ కి మోకాలు సర్జరీ చేయించింది. 242 00:14:26,158 --> 00:14:28,327 నీల్ వాళ్ళ చెల్లిని ఆస్ట్రేలియా నుండి రప్పించింది, 243 00:14:28,327 --> 00:14:30,579 అలాగే ఎమిలీ వాళ్ళ డిఫెన్స్ లాయర్ల ఫీజు కట్టింది. 244 00:14:31,830 --> 00:14:34,374 ఆమె మందుల మత్తులో లేనప్పుడు చాలా మంచిగా ఉంటుంది, కానీ అది అరుదు కదా? 245 00:14:34,374 --> 00:14:35,334 నేను చెప్పేది ఏంటో అర్థమైందా? 246 00:14:35,334 --> 00:14:37,211 అంటే, ఇలా చేయడం గొప్పే... 247 00:14:37,961 --> 00:14:40,339 కానీ నాకు ఇలా చేయడం అంత మంచి పనిలా... 248 00:14:40,839 --> 00:14:42,925 ఓరి, దేవుడా. అది ఎయిర్ ఫ్రయరా? 249 00:14:48,555 --> 00:14:49,681 అంతా బాగానే ఉందా, అమ్మా? 250 00:14:50,682 --> 00:14:52,476 నేను వెళ్లి నీకు సాయం చేయడానికి నాన్నను పిలుచుకుని రానా? 251 00:14:52,476 --> 00:14:55,729 ఆయన అనుకోకుండా మైకిని చూసాడు. కాబట్టి, కారులో కూర్చోవడానికి వెళ్లారు. 252 00:14:55,729 --> 00:14:57,189 సరే. 253 00:15:09,243 --> 00:15:11,245 - ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా? - నేను... అవును, బాగానే ఉన్నా. 254 00:15:11,245 --> 00:15:12,996 - సరే. - మంచిది. అవును, బాబు. 255 00:15:15,916 --> 00:15:18,544 ఆమె చాలా మంచిది. 256 00:15:18,544 --> 00:15:20,754 అంటే, ఆ విషయం నాకంటే నీకే బాగా తెలిసి ఉంటుంది, 257 00:15:20,754 --> 00:15:23,507 కానీ అందరూ ఆమెను బాగా మిస్ అవుతారు. 258 00:15:23,507 --> 00:15:26,009 అందరికీ గుర్తుండిపోయేలా ఆమెను సాగనంపుదాం, సరేనా? 259 00:15:27,302 --> 00:15:30,055 నాకు అలాగే నా ఫ్రెండ్ కి కొంచెం షాంపేన్ ఇవ్వండి. 260 00:15:32,307 --> 00:15:33,141 మంచి జోక్. 261 00:15:33,141 --> 00:15:35,185 - థాంక్స్, మిత్రమా. చాలా సంతోషం. - అదేం పర్లేదు, ఏం పర్లేదు. 262 00:15:35,185 --> 00:15:37,187 అలాగే బిల్లును బెవ్ గారి ఖాతాలో రాయండి. 263 00:15:37,187 --> 00:15:39,898 - బెవ్? - బెవ్. 264 00:15:39,898 --> 00:15:41,775 హేయ్, బెవ్ పేరు మీద ఖాతా రాస్తావా? 265 00:15:41,775 --> 00:15:43,819 - బెవ్ కోసం. - బెవ్ కోసం. 266 00:15:49,533 --> 00:15:52,077 - ఏమైంది? - ఏమైంది అంటే? 267 00:15:52,077 --> 00:15:53,787 వెళ్లి మీ నాన్నతో ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పు. 268 00:15:57,207 --> 00:15:58,375 వెళ్ళు. 269 00:16:12,222 --> 00:16:14,558 - బాగానే ఉన్నావా? సరే. - అవును. 270 00:16:17,561 --> 00:16:19,354 చెల్సీ వాళ్ళు గొంజాలెజ్ ని తీసుకోవచ్చు అని విన్నాను. 271 00:16:19,354 --> 00:16:21,523 - మంచిది. కావాలంటే నేనే అతన్ని అక్కడ దించుతా. - సరే. 272 00:16:21,523 --> 00:16:23,942 సరే. సరే. 273 00:16:27,237 --> 00:16:28,572 చూడు, నాన్నా... 274 00:16:29,156 --> 00:16:29,990 ఏంటి? 275 00:16:31,992 --> 00:16:33,577 ఏం లేదు. వదిలేయ్. 276 00:16:35,287 --> 00:16:36,455 అదేంటంటే... 277 00:16:37,497 --> 00:16:40,751 - అంటే, ఇది కష్టం కదా? - అవును. నిజమే. నాలుగు లైన్లు ఉన్నాయి, చూశావా? 278 00:16:40,751 --> 00:16:42,419 - మరింత ఎక్కువ మ్యాచప్ చేయాలి. - కాదు, నా ఉద్దేశం... 279 00:16:42,419 --> 00:16:44,087 ఒకప్పుడు, నా ఫ్రెండ్ ఒకడికి మంచి సిస్టమ్ ఉండేది. 280 00:16:44,087 --> 00:16:45,047 సిస్టమ్లు ఏం ఉండేవి కాదు. 281 00:16:45,047 --> 00:16:48,425 ఒక స్క్రూడ్రైవర్ తీసుకుని, వెనక కవర్ తీసేసి, చేయి లోనికి పెట్టి, డబ్బు తీసేసుకునేవాడు. 282 00:16:48,425 --> 00:16:50,302 సరే. నిజం ఒప్పుకోవాలంటే, అది మంచి సిస్టమే. 283 00:16:50,302 --> 00:16:51,929 చూడు, నేను ఏమని చెప్పాలనుకున్నా అంటే... 284 00:16:58,018 --> 00:17:00,729 గొంజాలెజ్ వెళ్లిపోవడానికి ముందు డిఫెన్స్ కవర్ చేయడానికి ఎవరైనా వస్తే మంచిది. 285 00:17:16,411 --> 00:17:17,704 ఓహ్, సారి. 286 00:17:20,249 --> 00:17:21,500 నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు? 287 00:17:23,210 --> 00:17:24,252 స్కాట్ కోసం. 288 00:17:24,252 --> 00:17:25,838 అవును, చాలా సేపటి నుండి కనిపించలేదు అని కెరెన్ అంది. 289 00:17:25,838 --> 00:17:28,006 అంత పొడువైనోడు ఎలా కనబడకుండా పోయాడో? నాకు తెలీదు. 290 00:17:28,006 --> 00:17:31,969 అక్కడ ఉన్నావా. ఒక్క నిమిషం. టైలర్ కి ఇది ఇవ్వాలని బెవ్ ఆశపడింది. 291 00:17:35,389 --> 00:17:37,641 - ఇది ఏంటి? - అది ఒక కంప్యూటర్. 292 00:17:38,809 --> 00:17:40,185 బహుశా మొట్టమొదటి కంప్యూటర్ అనుకుంట. 293 00:17:40,185 --> 00:17:41,353 అవును, ఇది బాగానే పనిచేస్తోంది. 294 00:17:41,353 --> 00:17:44,481 ఆమె తన వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్ క్యారెక్టర్ ఆమె లేనంత మాత్రాన పోకూడదు అనుకుంది. 295 00:17:45,190 --> 00:17:47,609 అలాగే ఇది నీకోసం, ప్రిన్సెస్. 296 00:18:04,251 --> 00:18:06,420 - ఆమె నాకు కారు ఇచ్చింది. - ఏంటి? 297 00:18:08,297 --> 00:18:09,882 వావ్! 298 00:18:11,884 --> 00:18:13,719 అది ఆమెదే అయ్యుంటే బాగుండు. 299 00:18:16,930 --> 00:18:19,099 హలో. మీరు స్కాట్ కి ఫోన్ చేశారు. 300 00:18:19,099 --> 00:18:23,645 మీ మెసేజ్ ఏంటో చెప్పండి, అలాగే నేను ఇకపై సాయంత్రం ఆరు తర్వాత ఫోన్ చూడను అని గుర్తించండి. 301 00:18:24,938 --> 00:18:26,857 స్కాట్, ఎక్కడ ఉన్నావు? 302 00:18:27,357 --> 00:18:28,859 నాకు వెంటనే వెళ్లిపోవాలని ఉంది. 303 00:18:29,526 --> 00:18:32,154 వాళ్ళు నాతో బలవంతంగా డ్రింక్లు తాగించి, పాటలు పాడిస్తున్నారు. 304 00:18:32,821 --> 00:18:35,824 జనం నోళ్ళలోకి చూడటం నాకు ఎంత చిరాకో నీకు తెలుసు. 305 00:18:35,824 --> 00:18:38,368 ఓయ్, డీన్ నీకోసం ఒక స్ప్రిట్జర్ తెచ్చాడు. 306 00:18:38,368 --> 00:18:39,620 వెంటనే అతని దగ్గరకు వెళ్ళు. 307 00:18:39,620 --> 00:18:41,622 ఓహ్, సరే. 308 00:18:42,456 --> 00:18:43,916 ఎక్కడ ఉన్నావు? 309 00:18:43,916 --> 00:18:50,339 ఆమె చాలా చలాకీగా ఉండే మంచి మనిషి 310 00:18:50,339 --> 00:18:51,423 సరే, మిత్రమా. 311 00:18:51,423 --> 00:18:55,469 మిత్రమా, బిల్ 538.40 పౌండ్స్ అయింది. క్యాష్ వస్తావా లేక కార్డా? 312 00:18:56,094 --> 00:18:57,095 అదేంటి? 313 00:18:57,095 --> 00:18:58,805 అందరం కలిసి పాడుదాం 314 00:18:58,805 --> 00:19:00,098 ఆమె చాలా చలాకీగా ఉండే మంచి... 315 00:19:02,518 --> 00:19:04,061 థాంక్స్. 316 00:19:11,735 --> 00:19:13,529 సరే, డార్లింగ్? 317 00:19:13,529 --> 00:19:15,531 ఆహ్, చాలా థాంక్స్. థాంక్స్. 318 00:19:17,741 --> 00:19:19,576 దారుణం. 319 00:19:21,370 --> 00:19:22,663 ఆయనతో మాట్లాడావా? 320 00:19:23,914 --> 00:19:27,292 - అందుకే సిద్ధం అవుతున్నాను, సరేనా? - సరే. అలాగే. నువ్వేం కంగారు పడకు. 321 00:19:27,292 --> 00:19:30,045 ఆయనకు చెప్పడానికి ముందు వీలయితే వేరే నాన్నలతో ఒకసారి ప్రాక్టీసు చెయ్. 322 00:19:30,045 --> 00:19:31,630 ఇలా చెప్పడం నాకు వింతగా అనిపిస్తోంది. 323 00:19:31,630 --> 00:19:33,590 ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు చెప్పలేదు కాబట్టి. 324 00:19:33,590 --> 00:19:36,176 హాలిడేకి వెళ్ళినప్పుడు గ్రాసియాస్ అని చెప్పడానికి ఎలా భయపడ్డావో అలా. 325 00:19:36,176 --> 00:19:37,177 తర్వాత అలవాటు అవుతుంది. 326 00:19:38,720 --> 00:19:41,181 - చివరికి నేను అలా అనడం బాగా ఎంజాయ్ చేసానులే. - నీకు చాలా నచ్చింది. 327 00:19:41,974 --> 00:19:43,225 సరే. 328 00:19:44,560 --> 00:19:45,561 - ఇక వెళ్ళు. - ఓయ్! 329 00:19:45,561 --> 00:19:47,813 ఆహ్, ప్రిన్సెస్! 330 00:19:47,813 --> 00:19:49,606 ఇప్పుడు నీకు సొంత కారు ఉంది కాబట్టి, 331 00:19:49,606 --> 00:19:53,235 నీకు వికలాంగుల బ్యాడ్జి కావాలేమో అడుగుదాం అని వచ్చాను, ఏమంటావు? 332 00:19:53,235 --> 00:19:56,530 - ఒక్క దానికి 30 పౌండ్లు, రెండిటికి 50. - నాకు వద్దు, థాంక్స్. 333 00:19:57,030 --> 00:19:59,157 ఆగండి, టెస్కోకి ఎంత దగ్గరగా పార్క్ చేయొచ్చు? 334 00:19:59,867 --> 00:20:02,619 చేయి బయటకు పెడితే అందేంత దూరంలో, పాపా. 335 00:20:04,663 --> 00:20:07,499 - సరే, ఇవ్వండి. - ముందు డబ్బులు చూపించు. 336 00:20:11,044 --> 00:20:13,213 సరే. నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా, 337 00:20:13,213 --> 00:20:16,175 నేను ఈ మాటను నీతో ఇంతకు ముందెప్పుడూ చెప్పింది లేదు, 338 00:20:17,217 --> 00:20:18,635 కానీ ఇలాంటి రోజున, 339 00:20:19,595 --> 00:20:22,181 నేను నీకు చెప్పాలనుకుంటున్నది... సరే, దాన్నే అలా చూడకు. నన్ను చూడు. 340 00:20:23,640 --> 00:20:25,058 నేను నీకు చెప్పాలనుకునేది... 341 00:20:26,894 --> 00:20:29,771 నిజానికి, వద్దు, తప్పు చెప్పాను. నువ్వు దాన్నే చూస్తావా? సరే. 342 00:20:30,480 --> 00:20:31,857 నేను నీకు చెప్పాలనుకునేది... 343 00:20:34,026 --> 00:20:36,236 ఒకటి చెప్పనా? ఏం లేదులే, నాన్నా. నువ్వు ఇదేమి పట్టించుకోకు. 344 00:20:36,820 --> 00:20:38,989 గొంజాలెజ్ విషయంలో తాజాగా ఏం తెలిసింది? 345 00:20:38,989 --> 00:20:43,493 గొంజాలెజ్. అతను వెళ్లడం లేదు. 346 00:20:43,493 --> 00:20:46,205 - అవును. అవును. - సరే. 347 00:20:48,207 --> 00:20:51,502 సరే. అతను లోపం లేనోడు కాదు, కదా? 348 00:20:51,502 --> 00:20:54,338 కానీ ట్రై చేస్తుంటాడు. 349 00:20:54,922 --> 00:20:59,051 ఆ విషయం నీకు తెలుసని నా ఆశ, నాన్నా. అంటే, చాలా ట్రై చేస్తుంటాడు. 350 00:20:59,051 --> 00:21:01,261 అవును. అవును. నాకు తెలుసు. 351 00:21:01,261 --> 00:21:06,016 అతనితో వచ్చిన సమస్య ఏంటంటే, మనసులో ఉన్నది, బయటకు సరిగ్గా చెప్పలేడు, అవునా? 352 00:21:06,016 --> 00:21:10,395 అంటే, అతనికి మన భాష బాగా రాదు. 353 00:21:10,395 --> 00:21:12,022 అంటే, అతను ఒక్కడే కాదులే. 354 00:21:13,857 --> 00:21:16,860 లేటుగా అలవాటు చేసుకోవడం వల్ల... 355 00:21:19,571 --> 00:21:20,989 వాళ్లకు భాష త్వరగా అబ్బదు 356 00:21:22,574 --> 00:21:24,743 - సహజంగా మాట్లాడలేరు. - అవును. 357 00:21:25,452 --> 00:21:26,995 కానీ అతను చెప్పలేకపోయినా... 358 00:21:29,081 --> 00:21:33,544 అతను పట్టించుకుంటాడు అని జనానికి తెలిస్తే బాగుండు. 359 00:21:34,962 --> 00:21:36,880 అంటే, నాకు తెలుసు. 360 00:21:41,885 --> 00:21:43,595 నాకు పాబ్లో గొంజాలెజ్ అంటే చాలా ప్రేమ. 361 00:21:43,595 --> 00:21:46,014 నాకు కూడా పాబ్లో గొంజాలెజ్ అంటే చాలా ప్రేమ. 362 00:21:53,522 --> 00:21:55,274 - స్కాట్ ని చూశావా? - ఏంటి? 363 00:21:55,274 --> 00:21:56,942 - అతనిని చూసి చాలా... - కాదు. 364 00:21:57,651 --> 00:21:58,944 ఏమైంది? 365 00:21:58,944 --> 00:22:00,821 ఏమీ లేదు. నీకు అర్థం కాదులే. 366 00:22:00,821 --> 00:22:02,155 - ఫుట్ బాల్ గురించి. - అవును, ఫుట్ బాల్. 367 00:22:02,155 --> 00:22:04,241 - సరే. - అలాగే. 368 00:22:04,867 --> 00:22:06,743 సరే, ఇక మనం బయలుదేరితే మంచిది... 369 00:22:06,743 --> 00:22:07,828 - అవును. - ...ఏమంటావు... 370 00:22:07,828 --> 00:22:09,329 - వెళ్తున్నారా? - ఏంటి? 371 00:22:09,329 --> 00:22:11,081 మీరు ఇక్కడికి వచ్చి రెండు గంటలే అయింది. 372 00:22:11,665 --> 00:22:14,710 - అంటే అది ఎక్కువ సేపే కదా? - అవును. 373 00:22:14,710 --> 00:22:17,379 ఎమిలీ అయితే మిక్కీ ఫాల్కన్ అంత్యక్రియల సమయంలో ఇంతకంటే ఎక్కువ సేపు ఉంది. 374 00:22:17,379 --> 00:22:19,423 విషయం ఏంటంటే, అతన్ని కాల్చిందే ఆవిడ అని అందరూ అంటుంటారు. 375 00:22:19,423 --> 00:22:21,008 మీరు ఉండాలి. 376 00:22:21,008 --> 00:22:23,010 మీరు ఇంకా కలిసి తాగాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 377 00:22:23,010 --> 00:22:25,012 - మేము ఉంటాం. అవును. - మేము అందుకు ఒప్పుకోలేదు. 378 00:22:25,012 --> 00:22:27,723 తీసుకోండి. ఇవి మీకోసమే. 379 00:22:27,723 --> 00:22:30,934 - అలాగే ఇవి పిల్లలకు. - వద్దు, వాళ్ళు ఇవి తాగకూడదు. 380 00:22:30,934 --> 00:22:32,519 - టైలర్ కి 12 ఏళ్ళు. - అర్థమైంది. 381 00:22:32,519 --> 00:22:34,396 - డేవ్, రెండు స్ట్రాలు ఇవ్వు. - తెస్తున్నా. 382 00:22:34,396 --> 00:22:36,190 సరే, ఎవరూ వెళ్ళడానికి లేదు. 383 00:22:36,190 --> 00:22:38,192 ఎర్ల్, మొదటి నుండి పాడు, బాబు. 384 00:22:38,192 --> 00:22:40,736 బెవ్ కి వినిపించేలా గట్టిగా పాడాలి, సరేనా? 385 00:22:40,736 --> 00:22:44,364 లేడీస్ అండ్ జెంటిల్మెన్, తలుపు మూసేస్తున్నాను! 386 00:22:46,325 --> 00:22:50,329 ఎంజాయ్ చెయ్ నువ్వు అనుకునేదానికన్నా ఎక్కువ సమయమైంది 387 00:22:50,329 --> 00:22:54,166 ఎంజాయ్ చెయ్ జీవితంలో ఇంకా బలం ఉన్నప్పుడే ఎంజాయ్ చెయ్ 388 00:22:54,166 --> 00:22:59,004 సంవత్సరాలు గడిచిపోతాయి చటుక్కున మాయమైపోతాయి 389 00:22:59,004 --> 00:23:02,549 ఎంజాయ్ చెయ్, ఎంజాయ్ చెయ్ నువ్వు అనుకునేదానికన్నా ఎక్కువ... 390 00:23:07,262 --> 00:23:08,222 అంతే. 391 00:23:08,222 --> 00:23:09,223 సరే, అంతే. 392 00:23:09,223 --> 00:23:11,558 వీడిని తీసుకో. వాడు మన వాసన పసిగట్టేలోగా వీడిని తీసుకెళ్ళు. 393 00:23:11,558 --> 00:23:12,809 నాకు సాయం కావాలి. 394 00:23:12,809 --> 00:23:14,645 సరే, అద్భుతం. అందింది. సరే. 395 00:23:15,395 --> 00:23:16,647 ఓహ్, అమ్మ బాబోయ్, జేస్. 396 00:23:20,317 --> 00:23:21,318 ఆ చోటు ఇదేనా? 397 00:23:23,904 --> 00:23:25,364 సరే. 398 00:23:38,210 --> 00:23:40,212 అంటే, ఇది చూడటానికి... 399 00:23:40,212 --> 00:23:41,839 నాకు నచ్చింది! 400 00:23:57,646 --> 00:23:59,314 - తీసుకో, మిత్రమా. - చీర్స్. 401 00:23:59,314 --> 00:24:00,983 అలాగే, నా పేరు లెన్ని. 402 00:24:00,983 --> 00:24:02,067 విక్. 403 00:24:03,151 --> 00:24:04,778 మీ స్లాట్ మెషిన్ పని అయిపోయినట్లే, లెన్ని. 404 00:24:11,702 --> 00:24:13,912 ఇవాళ నాకు బాగా కలిసొచ్చింది. 405 00:24:18,834 --> 00:24:20,794 కింగ్స్ ఆఫ్ లియోన్ 406 00:24:21,795 --> 00:24:24,464 అంతే, అంతే, అంతే. 407 00:24:24,464 --> 00:24:26,925 కాస్త బాగు చేయాలి. ఒకసారి ఎలా ఉందో చూడు. 408 00:24:26,925 --> 00:24:29,344 ఆ క్రాక్ షాఫ్ట్ పరిస్థితి అస్సలు బాలేదు. 409 00:24:29,344 --> 00:24:31,930 ఇక చాలు, జేస్. మనకు పెళ్లి అయిపోయింది. 410 00:24:31,930 --> 00:24:34,099 నీకు ఇంజిన్ల గురించి తెలుసు అన్నట్టు ఇక నటించాల్సిన పనిలేదు. 411 00:24:34,099 --> 00:24:36,602 అంటే, కనీసం వాటిలో పక్షుల గూళ్ళు ఉండకూడదు అని తెలుసు. 412 00:24:43,066 --> 00:24:44,234 2014 ఇబిజా గీతాలు హార్డ్ డాన్స్ 413 00:24:45,235 --> 00:24:47,487 డబ్ స్టెప్ క్లాసిక్స్ 414 00:25:02,419 --> 00:25:04,046 వాహన సర్వీస్ & మోట్ బుక్ 415 00:25:07,508 --> 00:25:09,009 ఈ కారు యజమాని: క్యాట్ రీడ్ 416 00:25:10,636 --> 00:25:11,762 అమ్మా? 417 00:25:12,721 --> 00:25:15,140 - బాగానే ఉన్నావా? - అవును. అవును. బాగున్నాను. 418 00:25:23,565 --> 00:25:25,192 కామ్డెన్ టౌన్ 419 00:25:36,745 --> 00:25:37,579 బాగానే ఉన్నావా? 420 00:25:39,706 --> 00:25:40,916 - అవును. - అవునా? 421 00:25:44,586 --> 00:25:50,843 చూడు, క్యాట్ ఇవాళ రాలేదు అంటే, దానర్థం ఆమె ఎప్పటికీ రాదు. 422 00:25:51,635 --> 00:25:55,556 ఇక మనం కొంచెం రిలాక్స్ కావచ్చు అనుకుంటున్నా. 423 00:25:57,057 --> 00:25:59,810 ఆరు ఏళ్ళు అవుతుంది, కానీ నాకు ఇంకా వాళ్ళను కోల్పోతాను ఏమో అని భయంగా ఉంది. 424 00:25:59,810 --> 00:26:01,436 నాకు తెలుసు. నాది కూడా అదే భయం. 425 00:26:01,937 --> 00:26:03,272 కానీ అలా ఏం జరగదు. 426 00:26:03,981 --> 00:26:05,440 ఆమె ఎప్పటికీ వెనక్కి రాదు. 427 00:26:28,380 --> 00:26:30,591 నేను తప్పు పబ్ కి వెళ్లినట్టు ఉన్నాను. 428 00:26:36,013 --> 00:26:37,472 ఐ లవ్ యు, లెన్ని. 429 00:26:38,640 --> 00:26:40,267 ఐ లవ్ యు టూ, మిత్రమా. 430 00:26:40,267 --> 00:26:41,351 ఇలా రా. 431 00:26:44,813 --> 00:26:46,690 అంతా చక్కగా మామూలు అవుతుంది. 432 00:26:47,941 --> 00:26:49,193 ఇక మన మధ్య ఎవరూ రారు. 433 00:26:53,780 --> 00:26:54,865 ఎవరూ రారు. 434 00:27:13,091 --> 00:27:16,470 క్యాట్ రీడ్ సెర్చ్ 435 00:28:17,030 --> 00:28:19,032 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్