1 00:00:07,841 --> 00:00:10,177 నోవా, మనం ఈ చెకప్ మీటింగ్స్ మొదలుపెట్టడానికి ముందు... 2 00:00:10,177 --> 00:00:12,012 - క్యాచ్-అప్. - క్యాచ్-అప్, అవును. క్యాచ్-అప్ మీటింగ్స్. 3 00:00:12,012 --> 00:00:14,264 ఇలా అందరినీ కలుస్తుంటారు కదా? మమ్మల్ని మాత్రమే కాదు కదా? 4 00:00:14,264 --> 00:00:15,474 లేదు. నేను అందరినీ కలుస్తా. 5 00:00:15,474 --> 00:00:18,727 - హమ్మయ్య, సరే. అలాగే. - సరే. మంచిది. 6 00:00:18,727 --> 00:00:20,354 నేను నా పనిని చాలా సీరియస్ గా చూస్తాను. 7 00:00:20,354 --> 00:00:21,688 సరే, ప్రిన్సెస్. 8 00:00:21,688 --> 00:00:23,190 అవును. ప్రిన్సెస్, అవును. 9 00:00:23,190 --> 00:00:25,567 ఈ మధ్య కొంచెం సంతోషంగా అలాగే విచారంగా ఉన్నట్టు కనిపిస్తోంది, కదా? 10 00:00:25,567 --> 00:00:27,819 అది మామూలుగా అందరు టీనేజ్ పిల్లల్లో కనిపించే ప్రవర్తనే, కదా? 11 00:00:27,819 --> 00:00:30,906 అవును, టీనేజ్ లో నేను ఎలా ఉండేదాన్నో నాకు గుర్తుంది. దేన్నీ చూసినా ఏడుపు వచ్చేసేది. 12 00:00:30,906 --> 00:00:32,866 అంటే, నెమ్మదిగా ఆ ప్రవర్తన అదే ఆగుతుంది, కదా? 13 00:00:33,450 --> 00:00:36,495 దాదాపుగా. అంటే, నేను ఇందాక కూడా ఏడ్చాను. 14 00:00:36,495 --> 00:00:39,748 నేను ఇందాక అనుకోకుండా ఒక అందమైన విండో బాక్స్ ని చూశాను. 15 00:00:40,707 --> 00:00:44,211 వాళ్లకు ఒక గార్డెన్ లేదు, వాళ్ళు... ఉన్న స్థలంతోనే మేనేజ్ చేస్తున్నారు. 16 00:00:45,420 --> 00:00:46,713 అంటే, అది నిజంగానే అందమైన విండో బాక్స్. 17 00:00:46,713 --> 00:00:48,757 సరే. మరి టైలర్? 18 00:00:49,383 --> 00:00:52,302 వాడు పర్లేదు. అంటే, స్పోర్ట్స్ టీమ్ లో చేర్చినా 19 00:00:52,302 --> 00:00:55,138 వాడిని ఎవరూ ఎంచుకోకపోవడంతో పెద్దగా లాభం లేదు. చూస్తే బాధగా ఉంటుంది. 20 00:00:55,138 --> 00:00:59,101 స్పోర్ట్స్ టీమ్ లో రాణించలేకపోతున్న దత్తతు తీసుకోబడ్డ పిల్లలు నాకు చాలా మంది తెలుసు. 21 00:00:59,101 --> 00:01:00,477 ఓహ్, అవునా? 22 00:01:00,477 --> 00:01:03,897 కుటుంబ బంధాలతో డీల్ చేస్తూ ఆటల్లో రాణించడానికి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. 23 00:01:03,897 --> 00:01:06,859 అవును, కానీ మా వాడికి ఫుట్ బాల్ ఆడటం సహజంగానే బాగా రాదు, కదా? 24 00:01:07,860 --> 00:01:11,113 సరే. ఒక్క నిమిషం, నేను వెళ్లి మినరల్ వాటర్ చేసర్ తెచ్చుకుంటాను. 25 00:01:11,113 --> 00:01:12,197 కామ్డెన్ మార్కెట్ 26 00:01:13,365 --> 00:01:14,783 శాంతించు. 27 00:01:14,783 --> 00:01:18,203 సరే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది మంచి ఐడియా అనుకుంటున్నాను. 28 00:01:18,203 --> 00:01:20,873 - సరే, అదేంటో చెప్తాను విను, సరేనా? - సరే. 29 00:01:21,748 --> 00:01:24,209 - నేను ఒక ఫుట్ బాల్ టీమ్ మొదలెడతాను. - సరే. 30 00:01:24,209 --> 00:01:28,213 టైలర్ అలాగే నోవా ఫోల్డర్ లో ఉన్న మిగతా జట్లలో ఇమడలేని పిల్లలు అందరి కోసం. 31 00:01:28,714 --> 00:01:33,427 అడాప్షన్ ఎఫ్.సి అన్నట్టు. అందరికీ అవకాశం దొరికే జట్టు అది. 32 00:01:34,553 --> 00:01:35,637 నీకు ఏమని అనిపిస్తోంది? 33 00:01:38,307 --> 00:01:39,683 నాకు అది మంచి ఐడియా అనిపిస్తోంది. 34 00:01:39,683 --> 00:01:41,226 - అవునా? - అవును. 35 00:01:44,938 --> 00:01:48,400 నువ్వు వెనుకబడిన పిల్లల గురించి మాట్లాడితే నాకు భలే మూడ్ వస్తుంది తెలుసు కదా. 36 00:01:55,032 --> 00:01:57,784 - ఎంత దారుణం. నాకు ఈ కేఫ్ అంటే ఇష్టం. - అవును. 37 00:01:58,911 --> 00:02:00,204 కామ్డెన్ లాక్ 38 00:02:13,926 --> 00:02:16,428 40 ఫెర్న్ డెల్ రోడ్, బ్రిగ్టన్, బిఎన్2 టీ8పీ - 146 కిలోమీటర్లు 39 00:02:19,890 --> 00:02:20,974 సరే. నేను వెళ్తున్నాను. 40 00:02:20,974 --> 00:02:23,727 - కెరెన్ ఇంకొక అయిదు నిమిషాలలో వస్తుంది. - సరే. 41 00:02:24,853 --> 00:02:27,272 సారీ, నువ్వు ఎందుకు వెళ్తున్నావో ఇంకొకసారి చెప్తావా. 42 00:02:27,272 --> 00:02:30,526 నేను ఆన్ లైన్ లో చూసిన ఒక టేబుల్ ని కొనడానికి ఆమె నన్ను బ్రిగ్టన్ కి తీసుకెళ్తోంది, 43 00:02:30,526 --> 00:02:33,278 దానికి నేను మరమత్తులు చేసి... అంటే అందంగా చేసి అమ్మగలుగుతాను. 44 00:02:33,278 --> 00:02:36,114 అంటే లండన్ లో నీకు టేబుల్స్ ఏం నచ్చలేదా? 45 00:02:36,114 --> 00:02:40,035 అది చాలా అందంగా ఉంది. పైగా అది 40 పౌండ్లు మత్రమే, 46 00:02:40,035 --> 00:02:42,454 అంటే, అలాంటి టేబుల్ కి అది... 47 00:02:42,454 --> 00:02:44,623 సరే. నాకు చూపించు. 48 00:02:46,500 --> 00:02:49,169 సారి, ఇది లోడ్ కావడం లేదు. మంచి రేటుకు అమ్మగలను అనుకుంటున్నా. 49 00:02:49,169 --> 00:02:50,838 - ఓహ్, అవునా? - అవును. 50 00:02:53,382 --> 00:02:55,884 అది ఒక క్లాసిక్ టేబుల్. 51 00:02:55,884 --> 00:02:59,680 దానికి మంచి కోళ్లు ఉన్నాయి... 52 00:02:59,680 --> 00:03:02,391 - సరే. - ...అలాగే పైన చాలా చదునుగా ఉంది. 53 00:03:03,976 --> 00:03:05,811 వింటుంటే టేబుల్ లాగే ఉంది, సరే. 54 00:03:06,854 --> 00:03:08,647 నీకు ఇలాంటి పనులు ఇష్టం అని నాకు తెలీదు. 55 00:03:08,647 --> 00:03:11,525 ఆర్థికంగా నేను ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండటం ముఖ్యం అని నా ఉద్దేశం. 56 00:03:11,525 --> 00:03:12,442 సరే. 57 00:03:13,068 --> 00:03:14,945 నాకు ఒక 40 పౌండ్లు అప్పు ఇస్తావా? 58 00:03:19,449 --> 00:03:21,869 ఓహ్, లేదు, దారుణం. 59 00:03:21,869 --> 00:03:22,786 జేఆర్ 60 00:03:22,786 --> 00:03:24,454 ఏంటి? ఓహ్, అవును. నాకోసం దీన్ని ఫ్రెడ్డీ చేసి ఇచ్చాడు. 61 00:03:24,454 --> 00:03:26,164 - టాప్ కోచ్లు అందరికీ ఇలాంటిది ఒకటి ఉంటుంది. - సర్లే. 62 00:03:26,164 --> 00:03:27,958 నువ్వు అతిగా ఆశలు పెట్టుకోవద్దు, సరేనా? 63 00:03:27,958 --> 00:03:29,751 {\an8}అలాగే. నేను కేవలం మంచి స్నేహాలు చేస్తూ, 64 00:03:29,751 --> 00:03:31,920 {\an8}తమ సామర్ధ్యాన్ని బయటపెడుతూ, నిజమైన సంతోషాన్ని 65 00:03:31,920 --> 00:03:34,548 {\an8}కనిపెట్టగల ఒక వాతావరణాన్ని సృష్టించాలి అనుకుంటున్నాను అంతే. 66 00:03:34,548 --> 00:03:35,632 {\an8}సరే. 67 00:03:35,632 --> 00:03:38,177 సరే, కాదు, ఇదంతా వింటుంటే నువ్వు కంట్రోల్ లో ఉంటావు అనిపించడం లేదు, జేస్. 68 00:03:38,177 --> 00:03:40,846 {\an8}ఇవన్నీ నోవా దగ్గర ఉన్న క్లిష్టమైన కేసులు. 69 00:03:40,846 --> 00:03:44,308 {\an8}ఈ పిల్లలకు దగ్గర కావడానికి కొంచెం టైమ్ పడుతుంది అనుకుంటున్నాను. 70 00:03:44,308 --> 00:03:46,685 వీళ్ళు మిగతా జట్లలో ఇమడలేకపోవడానికి ఒక కారణం ఉండి ఉండొచ్చు. 71 00:03:46,685 --> 00:03:49,521 {\an8}అవును, నిజమే. కానీ నాకు నేను వీళ్లకు సాయం చేయగలను అనిపిస్తోంది, 72 00:03:49,521 --> 00:03:50,898 {\an8}వాళ్ళ జీవితాలలో మార్పు తేగలను అనిపిస్తోంది. 73 00:03:50,898 --> 00:03:54,484 {\an8}జేసన్, నువ్వు "డేంజరస్ మైండ్స్" సినిమా డౌన్ లోడ్ చేసావని నాకు తెలుసు. 74 00:03:54,484 --> 00:03:56,862 {\an8}- అవును, సరే. అది... - జేసన్. 75 00:03:57,362 --> 00:03:59,656 సరే, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి, 76 00:03:59,656 --> 00:04:02,451 ఈ మాట నిన్ను గాఢంగా ప్రేమించే మనసుతో 77 00:04:02,451 --> 00:04:04,953 నీ మంచి కోరుకుని చెప్తున్నాను... 78 00:04:05,454 --> 00:04:09,249 నువ్వు మిషెల్ ఫైఫర్ వి కాదు. 79 00:04:09,249 --> 00:04:11,460 నువ్వు ఆ మాట గట్టిగా తిరిగి అనాలి. 80 00:04:12,794 --> 00:04:14,546 - నేను మిషెల్ ఫైఫర్ ని కాదు. - సరే, మంచిది. 81 00:04:14,546 --> 00:04:16,673 {\an8}- నిన్ను తర్వాత కలుస్తా. ఎంజాయ్ చెయ్. - బై. నిన్ను తర్వాత కలుస్తా. 82 00:04:18,966 --> 00:04:20,052 {\an8}నేను మిషెల్ ఫైఫర్ నే. 83 00:04:21,512 --> 00:04:23,013 భలే, మా అమ్మ రాను అంటోంది. 84 00:04:23,514 --> 00:04:25,682 - ఏంటి? ఎందుకు? - ఆమె మెసేజ్ చేసింది. 85 00:04:25,682 --> 00:04:27,309 పిల్లి ఆమె ఒడిలో పడుకుంది అంట, 86 00:04:27,309 --> 00:04:29,478 దాన్ని లేపి దాని నిద్ర చెడగొట్టడం తనకు ఇష్టం లేదు అంట. 87 00:04:30,187 --> 00:04:33,023 అంటే, అది అబద్ధం అని ఈజీగా చెప్పొచ్చు. విషయం ఏంటో చెప్పనా? 88 00:04:33,023 --> 00:04:34,566 ఆమె బహుశా కెరెన్ ఇప్పుడు ఇంట్లో లేదు కాబట్టి 89 00:04:34,566 --> 00:04:38,195 తన హాట్ టబ్ వాడుకోవడానికి అక్కడికి వెళ్లి ఉంటుంది. ఆమెను నమ్మలేకపోతున్నాను. 90 00:04:38,195 --> 00:04:39,530 {\an8}సరే. ఇవాళ నీకు ఖాళీ దొరికింది అన్నమాట. 91 00:04:39,530 --> 00:04:41,782 {\an8}- నువ్వు ఎంజాయ్ చేయాలి. - సరే, కెరెన్ వచ్చింది! బై! 92 00:04:41,782 --> 00:04:43,325 - సరే. నిన్ను తర్వాత కలుస్తాను. - సరే, బై, బుజ్జి. 93 00:04:43,325 --> 00:04:44,660 {\an8}నిజంగా అంటున్నాను. 94 00:04:44,660 --> 00:04:47,329 {\an8}పిల్లలు లేకుండా నీ అంతట నువ్వు ఒక రోజు చివరిగా ఎప్పుడు గడిపావు? 95 00:04:49,414 --> 00:04:50,749 లేదు, గతవారం నేను మామోగ్రాం చేయించుకున్నాను. 96 00:04:50,749 --> 00:04:52,167 - కాదు. సరదాగా చేసిన పని. - అంటే... 97 00:04:52,167 --> 00:04:53,627 "సొంత సంతోషం" కోసం. వెళ్ళు. 98 00:04:53,627 --> 00:04:55,128 {\an8}- చెయ్. నిన్ను తర్వాత కలుస్తా. - సరే. 99 00:04:55,128 --> 00:04:56,964 - ఇక వెళదాం, చాంప్. పదా. - బై. 100 00:04:56,964 --> 00:04:58,590 - సరే, వస్తున్నాను. - బై! 101 00:04:59,925 --> 00:05:00,843 - బై-బై! - బై, అమ్మా. 102 00:05:08,058 --> 00:05:10,060 - నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నావా? - అవును. 103 00:05:10,060 --> 00:05:12,896 అంటే, అది పాత అడ్రెస్. ఆమె బహుశా ఇప్పుడు అక్కడ ఉండి ఉండకపోవచ్చు. 104 00:05:12,896 --> 00:05:15,107 కావచ్చు, కానీ ఆమె మా అమ్మ. నేను ట్రై చేయాలి కదా. 105 00:05:16,024 --> 00:05:18,360 లేదు, లేదు, మనం నిక్కికి చెప్పడమే మంచి పని అనిపిస్తోంది. 106 00:05:18,360 --> 00:05:21,113 అప్పుడే కాదు. ఇది ముందే మాట్లాడుకున్నాం. ఆమె బాధపడుతుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. 107 00:05:21,113 --> 00:05:22,865 - నాకు తెలుసు, కానీ... - చూడు, నేను ఎలాగైనా వెళ్తాను. 108 00:05:22,865 --> 00:05:23,782 నేను తెలుసుకుని తీరాలి. 109 00:05:24,575 --> 00:05:27,744 కాబట్టి బాధ్యత ఉన్న పెద్ద వ్యక్తిగా నాతో వస్తే రా, 110 00:05:27,744 --> 00:05:29,705 లేదా నేనే సొంతంగా ట్రైన్ లో వెళ్తాను. 111 00:05:30,247 --> 00:05:32,708 పైగా భయంగా ఉండటం వల్ల మందు తాగేసి, 112 00:05:32,708 --> 00:05:35,711 చెడ్డ ప్రాంతంగా పేరుగాంచిన బ్రిగ్టన్ కి వెళ్లిన తర్వాత, 113 00:05:35,711 --> 00:05:38,797 తెలీని వ్యక్తి ఇంటికి వెళ్తాను ఏమో, ఆ ఇల్లు డ్రగ్స్ అమ్మే వాడి ఇల్లు అయ్యుండే అవకాశాలు కూడా ఉన్నాయి. 114 00:05:38,797 --> 00:05:39,965 సరే, అలాగే. 115 00:05:41,049 --> 00:05:44,219 కానీ ఆమెను కనిపెట్టిన తర్వాత, నువ్వు నిక్కికి చెప్పాలి. అదే మన డీల్. 116 00:05:45,095 --> 00:05:47,556 అలాగే తనతో చెప్పిన తర్వాత, ఈ విషయంతో నాకు సంబంధం లేనట్టే ఉండాలి, సరేనా? 117 00:05:47,556 --> 00:05:48,765 రిలాక్స్ అవ్వు, సరేనా? 118 00:05:48,765 --> 00:05:50,684 ఎలాంటి సమస్యా రాదు. 119 00:05:50,684 --> 00:05:51,810 ఓహ్, దేవుడా! 120 00:05:52,561 --> 00:05:53,645 - హెలో. - ఏం చేస్తున్నావు? 121 00:05:53,645 --> 00:05:54,730 నా ప్లానులు క్యాన్సిల్ అయ్యాయి, 122 00:05:54,730 --> 00:05:56,899 కాబట్టి మీతో పాటు రోడ్ ట్రిప్ మీద వస్తే బాగుంటుంది అనుకున్నాను. 123 00:05:59,568 --> 00:06:01,486 నిజంగానా? ఇది చాలా బోర్ కొట్టొచ్చు, కదా? 124 00:06:01,486 --> 00:06:02,988 - అవును, అవును. - అవును. 125 00:06:02,988 --> 00:06:04,281 ఇది నిజంగానే బాగా బోర్ గా ఉంటుంది, నిక్కి. 126 00:06:04,281 --> 00:06:06,491 ఏం పర్లేదు. డైట్ కోక్ కావాలా లేక ఫాంటానా? 127 00:06:07,284 --> 00:06:10,412 - ఫాంటా. - ఓరి, దేవుడా. చాలా మంచి ఎంపిక. 128 00:06:10,996 --> 00:06:12,456 - ఇది నువ్వు తీసుకో, కెరెన్. - థాంక్స్. 129 00:06:14,750 --> 00:06:16,793 ఇది మీకు అభ్యంతరం కాదు కదా? నేను రావడం? 130 00:06:17,711 --> 00:06:19,588 అలా అస్సలు అనుకోకు. ఏమంటావు? 131 00:06:19,588 --> 00:06:21,840 - లేదు, లేదు, అదేం లేదు. - సరే. 132 00:06:25,511 --> 00:06:27,221 సరే, సూపర్. రోడ్ ట్రిప్! 133 00:06:28,305 --> 00:06:30,057 హుర్రే. రోడ్ ట్రిప్. 134 00:06:32,893 --> 00:06:33,977 సరే. 135 00:06:46,240 --> 00:06:47,324 - హేయ్, ఫ్రెడ్డీ... - కాదు. 136 00:06:47,324 --> 00:06:49,660 నువ్వు అట్లాంటిక్ లో పడవ తెడ్డు వేసుకుంటూ వెళ్తాను అన్నావని జేసన్ చెప్పాడు. 137 00:06:49,660 --> 00:06:51,745 - అవును. - అయితే నీకు ట్రైనర్ కావాలి. 138 00:06:51,745 --> 00:06:54,581 నేను ఈ దేశంలోనే బెస్ట్ రోయింగ్ యూనివర్సిటీలో రోయింగ్ బ్లూగా ఉండేవాడిని. 139 00:06:54,581 --> 00:06:57,918 - ఎక్కడ? ఏంటి, ఆక్స్ఫర్డ్ లోనా? - ఆక్స్ఫర్డ్? ఆక్స్ఫర్డ్? 140 00:06:57,918 --> 00:06:59,419 సర్లే, మరీ వెటకారంగా మాట్లాడతావు. 141 00:06:59,419 --> 00:07:01,046 అక్కడ నేర్చుకుంటే చక్కగా 142 00:07:01,046 --> 00:07:04,049 పిక్నిక్ కి వెళ్లి కూర్చున్నట్టే ఉంటుంది అంతే, ఎలాంటి నిజమైన అనుభవం రాదు. 143 00:07:04,049 --> 00:07:07,386 నువ్వు మహాసముద్రంలో రోయింగ్ చేస్తున్నావు, బాబు. అంటే నీకు పోర్ట్స్ మౌత్ నుండి వచ్చినోడు కావాలి. 144 00:07:07,386 --> 00:07:08,720 అక్కడి నదులు దారుణంగా ఉప్పొంగుతుంటాయి. 145 00:07:08,720 --> 00:07:10,389 నా చేతులు చూసినప్పుడు నీకు ఆ అనుభవం కనిపించకపోతే 146 00:07:10,389 --> 00:07:12,182 నీకు మతి పోయినట్టే. 147 00:07:12,182 --> 00:07:14,643 అంతేకాక, పోర్ట్స్ మౌత్ కి వెళ్లిన ప్రతీ ఒక్కడికి 148 00:07:14,643 --> 00:07:16,979 జీవితంలోని అతిపెద్ద సవాలును ఎదుర్కోవడం ఎలా ఉంటుందో తెలుస్తుంది: 149 00:07:17,688 --> 00:07:19,064 అదే పోర్ట్స్ మౌత్ కి వెళ్లి చదవడం. 150 00:07:19,064 --> 00:07:21,608 సరే, నీ కోటు వేసుకో. మనం నీళ్ళలోకి వెళ్ళబోతున్నాం. 151 00:07:23,819 --> 00:07:26,655 వెంటనే రావాలి! నీకోసం నది ఎదురుచూస్తోంది, మిత్రమా. 152 00:07:30,826 --> 00:07:33,161 సరే, సరే, సరే. స్వాగతం. 153 00:07:33,871 --> 00:07:35,831 - ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మైఖెల్? - యో. 154 00:07:35,831 --> 00:07:37,457 - మ్యాక్స్, కెల్లి... - ఉన్నా. 155 00:07:37,457 --> 00:07:38,584 - ...శ్యాం... - ఉన్నా. 156 00:07:38,584 --> 00:07:40,836 ...థియో ఇంకా టైలర్. 157 00:07:40,836 --> 00:07:44,339 బూమ్. మనందరినీ ఇక నుండి అందరూ కామ్డెన్ కట్టల్ ఫిష్ అని పిలుస్తారు. 158 00:07:44,339 --> 00:07:45,299 అఅ 159 00:07:46,592 --> 00:07:48,844 అంటే, మీకు వేరే పేర్లు ఏమైనా సూచించాలి అని ఉంటే... 160 00:07:48,844 --> 00:07:51,180 - పేరు మార్చడం కుదరదు. అవును. - నువ్వు కౌన్సిల్ కి వెళ్లి చెప్పేశావా? 161 00:07:51,180 --> 00:07:53,056 సరే, కౌన్సిల్ వారికి మన ఫామ్ లు ఇచ్చేశారని 162 00:07:53,056 --> 00:07:54,933 నాకు ఇప్పుడే చెప్పారు, కాబట్టి ఆ పేరు మార్చలేం. 163 00:07:54,933 --> 00:07:56,727 జనం నన్ను వెక్కిరిస్తే నాకు అస్సలు నచ్చదు. 164 00:07:58,562 --> 00:07:59,396 అలాగే. 165 00:07:59,396 --> 00:08:01,940 సరే, చూడండి, మన మొదటి ఆట మొదలుకావడానికి ముందు, 166 00:08:01,940 --> 00:08:05,986 నేను మీకు "స్థితిస్థాపకత" అనే పదం గురించి మీకు కొంచెం చెప్పాలి అనుకున్నాను. 167 00:08:05,986 --> 00:08:08,238 సరే, స్థితిస్థాపకత అంటే ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? 168 00:08:08,238 --> 00:08:09,823 {\an8}అంటే పొగరు బాగా ఎక్కువ అని అర్థం. 169 00:08:10,574 --> 00:08:12,201 {\an8}- దానికి అర్థం అది కాదు. - నోరు మూసుకో, పొగరుబోతు. 170 00:08:12,201 --> 00:08:14,494 - సరే. ఒకటి చెప్పనా? - ఇక సాగదీయకు, లేదంటే అదే పట్టుకుంటారు. 171 00:08:14,494 --> 00:08:16,955 మీరు ఇక్కడికి రావడానికి కారణం ఇతర జట్లు మిమ్మల్ని చేర్చుకోవడానికి ఇష్టపడకపోవడమే. 172 00:08:19,041 --> 00:08:20,167 మిమ్మల్ని వేరేగా చూడాలి అనుకున్నారు. 173 00:08:21,043 --> 00:08:22,669 జీవితమంతా ఇలాంటి అనుభవాన్ని మీరు ఎదుర్కొన్నారు, కదా? 174 00:08:22,669 --> 00:08:26,006 మీరంతా మాట వినని అల్లరి పిల్లలు అని అంటున్నారు. 175 00:08:26,006 --> 00:08:27,090 నోరు మూసుకో. నేను అలాంటోడిని కాదు. 176 00:08:27,090 --> 00:08:28,926 లేదా మీతో వేగడం కష్టం, 177 00:08:29,927 --> 00:08:34,515 మిమ్మల్ని మేనేజ్ చేయలేము, మీరు చేతకానివారు, విడ్డురమైన వారు అంటారు. 178 00:08:35,599 --> 00:08:37,808 కానీ అందుకు నేను ఏమని అంటానో తెలుసా? 179 00:08:37,808 --> 00:08:39,394 కాదు, పిల్లలు, అందుకు నా సమాధానం ఏంటో తెలుసా? 180 00:08:39,394 --> 00:08:40,312 నేను ఇంకా మాట్లాడుతున్నాను. 181 00:08:40,312 --> 00:08:42,523 మీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నా, ఇంకా అసలు విషయానికి రాలేదు. 182 00:08:42,523 --> 00:08:45,192 కాబట్టి నేను చెప్పిన విషయాలను మనసులో పెట్టుకోకండి నేను అన్నట్టు ప్రవర్తించకండి. 183 00:08:47,027 --> 00:08:50,697 సరే. అయితే, నేను వీళ్ళ ఫార్మేషన్ గురించి ఆలోచించాను. 184 00:08:50,697 --> 00:08:52,658 నాకు ఇది సరిగ్గానే అనిపిస్తోంది. నీ ఉద్దేశం ఏంటి? 185 00:08:52,658 --> 00:08:54,451 - ఒక వైపు ఆరుగురు, అవునా? - ఒక వైపుకు ఆరుగురు, అవును. 186 00:08:54,451 --> 00:08:56,078 సరే, మ్యాక్స్ పేరు రెండు సార్లు రాసావు. 187 00:08:56,078 --> 00:08:57,329 {\an8}అయితే సరే. 188 00:08:57,329 --> 00:09:00,165 {\an8}- నేను ఈ టాప్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనా? - అవును, వేసుకోవాలి. దాని మీద నీ పేరు ఉంది. 189 00:09:00,165 --> 00:09:01,375 {\an8}కోచ్లు అందరూ ఇలాంటివి వేసుకుంటారు. 190 00:09:01,375 --> 00:09:04,086 {\an8}ఎవరైనా నన్ను ఇలా చూస్తే నేను ఆటోమొబైల్స్ అసోసియేషన్ కి పనిచేస్తాను అనుకుంటారు. 191 00:09:04,086 --> 00:09:06,171 {\an8}అందరూ వాళ్ళ కార్ బాగుచేయమని నన్ను అడుగుతారు. 192 00:09:06,171 --> 00:09:08,131 {\an8}ఇది మనకు బాగానే నప్పింది. నన్ను నమ్ము. 193 00:09:08,131 --> 00:09:09,591 నేను దీన్ని విరగొట్టవచ్చా? 194 00:09:09,591 --> 00:09:11,635 సరే. వద్దు, అలా చేయకూడదు. పెన్సిల్స్ విరగ... 195 00:09:21,812 --> 00:09:23,313 మనం కొంచెం మ్యూజిక్ విందామా? 196 00:09:23,313 --> 00:09:25,566 కుదరదు. తాతయ్య అందులో పెట్టిన ఒక ఆడియో బుక్ ఇరుక్కుపోయింది, 197 00:09:25,566 --> 00:09:26,733 అది తప్ప ఇంకేం ప్లే చేయడానికి లేదు. 198 00:09:33,365 --> 00:09:34,658 నువ్వు అతనికి మెసేజ్ చేశావా? 199 00:09:35,409 --> 00:09:36,535 ఏంటి? 200 00:09:36,535 --> 00:09:40,289 అంటే, ఆ టేబుల్ అమ్ముడైందో లేదో అతను నీకు మెసేజ్ చేసి చెప్తాడు అన్నావు కదా. 201 00:09:41,456 --> 00:09:43,333 కాబట్టి, నువ్వు ఒకసారి చెక్ చేస్తే మంచిది, 202 00:09:43,834 --> 00:09:47,379 ఎందుకంటే టేబుల్ అమ్ముడైపోయి ఉంటే ఇక మనం వెళ్లాల్సిన పనే ఉండదు. 203 00:09:47,963 --> 00:09:50,799 లేదు, లేదు, ఏం పర్లేదు. అది ఇంకా ఉంది. 204 00:09:50,799 --> 00:09:53,051 - నిజంగానా? - అవును, కెరెన్, ఖచ్చితంగానే. 205 00:10:02,603 --> 00:10:03,812 అది ఏం ఆడియో బుక్? 206 00:10:06,190 --> 00:10:07,941 మన స్టీల్ పడవ. 207 00:10:07,941 --> 00:10:11,069 నీటికి సవాలు విసరబోతున్న మనిషి. చిరకాల పోటీ. 208 00:10:11,069 --> 00:10:13,780 ఈ క్రీడ నచ్చని వారు ఎవరైనా ఉంటారా? 209 00:10:13,780 --> 00:10:15,824 వాళ్ళు జీవితంలోని ఆనందం తెలీని దురదృష్టవంతులే. 210 00:10:16,533 --> 00:10:17,951 {\an8}స్విఫ్ట్ రేసింగ్ 211 00:10:17,951 --> 00:10:19,745 సరే, ఒకటి చెప్పు. 212 00:10:19,745 --> 00:10:21,413 నీ ట్రైనింగ్ షెడ్యూల్ లో ఏం చేస్తుంటావు? 213 00:10:21,413 --> 00:10:25,083 అంటే, స్థానిక రన్నింగ్ ట్రాక్ లో బాగా పరిగెడుతున్నాను. 214 00:10:25,876 --> 00:10:28,212 ప్రస్తుతం అడ్డంగానే అనుకో, కానీ త్వరలో సరిగ్గా పరిగెడతా. 215 00:10:28,212 --> 00:10:30,923 సరే. అలాగే రోయింగ్ మెషిన్ సంగతి ఏంటి? 216 00:10:30,923 --> 00:10:32,758 - అంటే, 5కిమీ ప్రాక్టీసు ఉంది. - మంచిది. 217 00:10:32,758 --> 00:10:35,677 - భలే. మరి నువ్వు పరిగెత్తిన అత్యధిక దూరం ఎంత? - 2కిమీ అనుకుంట. 218 00:10:37,095 --> 00:10:39,932 సరే. అయితే, చూడు, నువ్వు నీ డైట్ ని మార్చావా? 219 00:10:39,932 --> 00:10:41,642 సరే, టిఫిన్ గా నువ్వు ఇవాళ ఏం తిన్నావో చెప్తావా? 220 00:10:41,642 --> 00:10:42,935 టిఫిన్ అంటే... 221 00:10:44,019 --> 00:10:48,482 కొన్ని చక్కని కేకులతో పాటు, రుచికరమైన బ్లుబెర్రీ జామ్ వేసుకుని తిన్నాను. 222 00:10:48,482 --> 00:10:51,151 స్కాట్, లేదు. నువ్వు రోజుకు 20 తెల్లసొనలు తినే డైట్ చేస్తుండాలి. 223 00:10:51,151 --> 00:10:54,029 - నేను... ఇరవై? - అవును, ప్రోటీన్ కోసం. 224 00:10:55,447 --> 00:10:58,158 సరే, చూడు, అంటే నీ టెక్నీక్ చూపించు. 225 00:10:58,158 --> 00:11:00,285 సరే. అయితే... 226 00:11:09,920 --> 00:11:11,463 - అంతే. - సరే, అలాగే. 227 00:11:11,463 --> 00:11:12,589 స్కాట్... 228 00:11:15,175 --> 00:11:17,636 నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నావా? 229 00:11:17,636 --> 00:11:20,138 అంటే, ఇది అట్లాంటిక్ మహాసముద్రం. 230 00:11:20,138 --> 00:11:23,141 నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు: అది ఒక చిన్ని సముద్రం అనే కదా. 231 00:11:23,141 --> 00:11:26,728 పసిఫిక్ తో పోల్చితే చిన్నదే అనుకో. కొంతమంది దాన్ని పిరికివాళ్ళ సముద్రం అంటుంటారు. 232 00:11:26,728 --> 00:11:29,106 కానీ చెప్పేది విను, నేను వినయంగానే ఈ పనికి పూనుకున్నాను. 233 00:11:29,690 --> 00:11:33,151 ముందు అట్లాంటిక్ తో మొదలెట్టి, తర్వాత ఏం చేయాలో చూడాలి. 234 00:11:33,151 --> 00:11:35,529 అది 4,828 కిలోమీటర్ల దూరం. 235 00:11:35,529 --> 00:11:36,905 అయితే వెంటనే పని మొదలెట్టడం మంచిది. ఆహ్? 236 00:11:36,905 --> 00:11:38,740 మంచు కప్పులు కరిగిపోతున్నాయి కదా. 237 00:11:38,740 --> 00:11:39,950 వచ్చే ఏడాది నీరు ఎక్కువవుతుంది. 238 00:11:45,622 --> 00:11:46,999 అయిదవ చాప్టర్. 239 00:11:49,251 --> 00:11:51,086 యుఎస్ యుద్ధంలోకి దిగడానికి గల కారణాలలో తరచుగా 240 00:11:51,086 --> 00:11:55,299 మర్చిపోయే ఒక కారణం "ఆర్ఎమ్ఎస్" లుసిటేనియా మునిగిపోవడమే. 241 00:11:55,799 --> 00:11:59,094 ఒక భయంకరమైన మోసం కారణంగా ఎదురైన విపత్తు వల్లే ఆ షిప్ మునిగిపోయింది. 242 00:11:59,970 --> 00:12:01,513 మొదటి నుండే దాని గతి అధోగతి అని తెలిసినా, 243 00:12:01,513 --> 00:12:05,893 అంతకు ముందు వారు పట్టించుకోని లెక్కలేనన్ని హెచ్చరికలను పట్టించుకుని ఉంటే అనేకమంది 244 00:12:05,893 --> 00:12:08,228 ప్రాణాలు తీసిన ఆ విపత్తు చోటు చేసుకునేది కాదు. 245 00:12:09,438 --> 00:12:11,315 మనం లోనికి వెళ్ళాక, నన్ను బేరం ఆడమంటావా? 246 00:12:11,315 --> 00:12:13,567 ఏంటి? నువ్వు లోనికి రావాల్సిన పనిలేదు. 247 00:12:13,567 --> 00:12:15,360 నేనేం కారులో కూర్చొని ఉండను కదా. 248 00:12:16,278 --> 00:12:17,905 చెప్పాలంటే, నాకు బేరాలు ఆడటం బాగా వచ్చు. 249 00:12:18,780 --> 00:12:21,033 అది నేను ఎప్పుడూ ఏడవడానికి రెడీగా ఉన్నట్టు కనిపించడం వల్ల అనుకుంట. 250 00:12:21,033 --> 00:12:22,451 జనానికి నాతో మాట్లాడేటప్పుడు భయంగా ఉంటుంది. 251 00:12:28,415 --> 00:12:29,708 ఒకటి చెప్పనా? 252 00:12:29,708 --> 00:12:32,711 నాకు టేబుల్ తీసుకోవాలా వద్దా అని సందేహం వస్తోంది. 253 00:12:33,253 --> 00:12:34,254 నిజంగా? 254 00:12:34,880 --> 00:12:36,256 అవును. 255 00:12:36,256 --> 00:12:40,594 అంటే, ప్రస్తుతం టేబుల్ కొనడం మంచి ఐడియా అనిపించడం లేదు. ఇది ఒక పిచ్చి ట్రెండ్ కావొచ్చు. 256 00:12:40,594 --> 00:12:42,638 అంటే, నాకు కూడా అదే సందేహం వచ్చింది. 257 00:12:42,638 --> 00:12:45,682 అందరూ ఎన్.ఎఫ్.టీలు కొంటుండగా నేను టేబుల్స్ కొనడం మంచి ఐడియా అనిపించడం లేదు. 258 00:12:45,682 --> 00:12:47,017 అవును. 259 00:12:47,017 --> 00:12:48,268 నిజంగా అంటున్నావా? 260 00:12:51,271 --> 00:12:52,105 ఆహ్-హహ్. 261 00:12:54,107 --> 00:12:55,859 మనం ఫిష్ ఇంకా చిప్స్ తిందామా? 262 00:12:58,570 --> 00:13:01,740 చింతించకు. అది టేబుల్ మాత్రమే. 263 00:13:02,991 --> 00:13:05,077 నీకు ఎందుకు అంత బాధగా ఉంది? 264 00:13:06,245 --> 00:13:08,330 నాకు తెలిసి మా బాధకు కారణం ఈ ఆడియో బుక్ అయ్యుంటుంది. 265 00:13:09,373 --> 00:13:10,541 వాళ్ళు చిన్న పిల్లలు. 266 00:13:11,291 --> 00:13:14,127 ఓహ్, హమ్మయ్య. నేనింకా నాకే ఏడుపు వస్తోంది ఏమో అనుకున్నా. 267 00:13:27,057 --> 00:13:28,100 అద్భుతంగా ఆపావు. 268 00:13:30,811 --> 00:13:32,813 6-ఏ-సైడ్ టోర్నమెంట్ 269 00:13:34,273 --> 00:13:36,233 సరే, పిల్లలు. తిరిగి లేవండి. 270 00:13:36,233 --> 00:13:37,693 ఇంకా ఆడాల్సింది చాలా ఉంది. 271 00:13:37,693 --> 00:13:40,779 5-నిల్ అనేది ఫుట్ బాల్ లో ప్రమాదకరమైన లీడ్, సరేనా? 272 00:13:40,779 --> 00:13:43,115 చూడండి, వాళ్ళు అలసిపోతున్నారు. వాళ్ళను చూడండి. వాళ్లకు ఓపిక లేదు. 273 00:13:43,115 --> 00:13:45,492 వాళ్ళు చేసుకునే హంగామా వల్ల బాగా అలసిపోతున్నారు. 274 00:13:45,492 --> 00:13:46,994 - నేను ఒక మాట మాట్లాడొచ్చా? - చెప్పండి. 275 00:13:46,994 --> 00:13:48,704 - మనం కిక్ ఆఫ్ లో కాయిన్ ఫ్లిప్ చేశామని తెలుసా? - అవును. 276 00:13:48,704 --> 00:13:49,663 అది తిరిగి ఇస్తే బాగుంటుంది. 277 00:13:50,956 --> 00:13:51,957 మ్యాక్స్! 278 00:13:54,751 --> 00:13:55,961 నా దగ్గర కార్డు మాత్రమే ఉంది. 279 00:13:55,961 --> 00:14:00,424 గుర్తుంచుకో, నువ్వు డబుల్-స్క్వేరింగ్ చేయాలి, కాబట్టి రికవరీ సమయంలో ఫెదర్ స్క్వేర్ చెయ్. 280 00:14:00,424 --> 00:14:03,343 నాకు బ్లేడ్ లు స్క్వేర్ చేసి లాగడం కనిపించాలి. 281 00:14:04,720 --> 00:14:07,973 - సరే. - నాకు బలంగా నొక్కి లాగుతున్నట్టు కనిపించడం లేదు. 282 00:14:07,973 --> 00:14:09,975 చూస్తున్నాను, కానీ ఏమీ కనిపించడం లేదు. 283 00:14:09,975 --> 00:14:13,979 ఫెదర్, స్క్వేర్. ఫెదర్... సరే. 284 00:14:13,979 --> 00:14:16,064 - బోట్ కదిలిపోతోంది. - తెలుసు. 285 00:14:16,064 --> 00:14:17,524 నువ్వు దృష్టి పెట్టలేకపోవడం వల్లే ఇలా అవుతోంది. 286 00:14:19,067 --> 00:14:19,985 ఆగు. 287 00:14:19,985 --> 00:14:21,570 - లేదు, అది పోయింది. - లేదు, నేను అందుకోగలను. 288 00:14:21,570 --> 00:14:23,113 చూడు, ఇది అట్లాంటిక్ మహాసముద్రం అనుకో. 289 00:14:23,113 --> 00:14:25,949 గాలి 80 నాట్స్ వేగంతో వీస్తుంది. ఈపాటికి ఆ తెడ్డు పోర్చుగల్ కి పోయి ఉంటుంది. 290 00:14:25,949 --> 00:14:28,076 ఈత కొట్టి వెళ్ళగలను అని అస్సలు అనుకోకు. 291 00:14:28,076 --> 00:14:29,828 సరే, అంటే, అంత పని నేను ఎలాగూ చేయను. 292 00:14:29,828 --> 00:14:31,747 - సరే, మంచిది. - నాకు ఈత రాదు. 293 00:14:33,290 --> 00:14:36,335 అంటే, నాకు ఈత రావాల్సిన పనిలేదు, కదా? ఎందుకంటే నేను బోటులో ఉంటా కదా. 294 00:14:39,338 --> 00:14:40,339 ఫిష్ ఎన్ చిప్స్ 295 00:14:48,138 --> 00:14:49,973 బ్రిగ్టన్ ప్యాలెస్ పీర్ 296 00:14:53,352 --> 00:14:55,479 మనం ఇక ఇంటికి వెళదామా? ఇంత వరకు చేసిన రోడ్ ట్రిప్ చాలదా? 297 00:14:56,063 --> 00:14:58,023 అవును. అంటే, ఇది నేను ఊహించినట్టు 298 00:14:58,023 --> 00:15:00,651 "తెల్మా అండ్ లూయిస్" సినిమాలో జరిగినట్టు లేదు అనుకో. 299 00:15:00,651 --> 00:15:03,403 ఏంటి? నీకు దొంగగా మారి పోలీసులు వెంటబడితే పారిపోవాలని ఉందా? 300 00:15:03,403 --> 00:15:04,488 కొంచెం. 301 00:15:06,490 --> 00:15:09,326 సరే. నీకు నిజంగానే ఆ టేబుల్ తెచ్చుకోవాలని లేదా? 302 00:15:09,326 --> 00:15:11,870 ఇంత దూరం వచ్చి దాన్ని కనీసం చూడకపోవడం ఏం బాలేదు. 303 00:15:11,870 --> 00:15:14,039 నీకు కొంచెం కూడా ఆసక్తిగా లేదా? 304 00:15:15,958 --> 00:15:17,876 ప్రస్తుతం ఉన్న టేబుల్ నాకు బాగానే నచ్చింది. 305 00:15:17,876 --> 00:15:19,086 నాకు ఇంకొకటి అవసరం లేదు. 306 00:15:19,086 --> 00:15:21,296 - అంటే, అది... - నేను దాని గురించి ఎక్కువగా ఊహించుకున్నా. 307 00:15:21,296 --> 00:15:24,258 - ఒకవేళ అది అనుకున్నంత అందంగా లేకపోతే? - ఒకవేళ ఇంకా అందంగా ఉంటే? 308 00:15:25,759 --> 00:15:27,594 నువ్వు చూస్తే తప్ప అది ఎలాంటిదో చెప్పలేవు, కదా? 309 00:15:28,262 --> 00:15:31,390 జీవితంలో, మనం చేసిన పనులకంటే, చేయని పనుల వల్లే ఎక్కువగా బాధపడుతుంటాం. 310 00:15:32,349 --> 00:15:33,350 నేను ఈ మాట అస్తమాను చెప్తుంటా. 311 00:15:36,144 --> 00:15:38,105 - సరే. - ప్రిన్సెస్... 312 00:15:38,105 --> 00:15:40,274 వెళ్లి చూడకపోతే నా మనసు ఎప్పటికీ ఇలా కలతగానే ఉంటుంది అనిపిస్తోంది. 313 00:15:40,774 --> 00:15:42,985 నేను ఇంకాసేపు ఎదురుచూస్తే, ఆ టేబుల్ పోవచ్చు. 314 00:15:42,985 --> 00:15:44,361 అద్భుతం. 315 00:15:47,656 --> 00:15:48,866 అంటే, ఒకటి చెప్పాలి, 316 00:15:48,866 --> 00:15:51,368 టేబుల్ ని చూడాలని నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. 317 00:16:00,169 --> 00:16:02,171 నీవైపు వస్తోంది, కీపర్! ఉత్సాహంతో ఆడు! 318 00:16:02,171 --> 00:16:04,756 ఏం పర్లేదు. ఏం పర్లేదు. ఏం కాదు. 319 00:16:13,015 --> 00:16:16,727 సరే, సరే, సరే. అద్భుతమైన ఆటతీరు, టీమ్. నిజంగా. 320 00:16:16,727 --> 00:16:19,396 చూడండి, 8-నిల్ కాబట్టి వాళ్ల ఉత్సాహం పోతుంది. 321 00:16:19,396 --> 00:16:21,231 ఇది మీ ఆటతీరుకు అస్సలు అద్దం పట్టదు, సరేనా? 322 00:16:21,231 --> 00:16:23,192 వాళ్లకు ఆరు బ్రేక్ అవేలలో, రెండు ఆఫ్ సైడ్లలో కలిసి వచ్చింది, సరేనా? 323 00:16:23,192 --> 00:16:25,569 వచ్చినందుకు థాంక్స్, మిత్రమా. చాలా బాగుంది. కొన్నిసార్లు బాగా సేవ్ చేశారు. 324 00:16:25,569 --> 00:16:28,363 ఏమండీ, మీ దగ్గర జంప్ లీడ్స్ ఏమైనా ఉన్నాయా? 325 00:16:28,363 --> 00:16:29,781 వ్యాన్ బ్యాటరీ తగ్గిపోయింది. 326 00:16:31,450 --> 00:16:34,286 నేను హ్యరింగే కౌన్సిల్ లో స్ట్రాటజిక్ ప్లానింగ్ డైరెక్టర్ ని, బాబు. 327 00:16:35,871 --> 00:16:37,331 సరే. ఒకసారి వచ్చి చూస్తా. 328 00:16:37,331 --> 00:16:38,457 - పదా. - థాంక్స్, మిత్రమా. ట. 329 00:16:39,791 --> 00:16:41,919 ఏమీ అనుకోకు. ఆట అంత బాగా సాగలేదు, కదా? 330 00:16:41,919 --> 00:16:43,837 - నేను చాలా ఎంజాయ్ చేశా. - అవునా, నిజంగా? 331 00:16:43,837 --> 00:16:45,839 అవును, నేనేం అంత దారుణంగా ఆడలేదు. 332 00:16:45,839 --> 00:16:48,634 పెద్దగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. గ్రౌండ్ లో సగం అదే ఉంటుంది. 333 00:16:48,634 --> 00:16:51,428 - జేసన్ తలకాయ. జేసన్ తలకాయ! - సరే. చాలు. 334 00:16:51,428 --> 00:16:53,764 - బాగుంది. సరే. - పెద్దగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. 335 00:16:53,764 --> 00:16:55,516 - సరే. - గ్రౌండ్ లో సగం అదే ఉంటుంది. 336 00:16:55,516 --> 00:16:58,769 జేసన్ తలకాయ, జేసన్ తలకాయ! 337 00:16:59,478 --> 00:17:01,230 తల వెనక్కి. కడుపు పైకి ఉంచు. 338 00:17:01,230 --> 00:17:04,148 అంతే. కాలు నేరుగా పెట్టి తన్నాలి. 339 00:17:04,148 --> 00:17:07,611 అవును. అవును. అంతే. అవును. 340 00:17:08,194 --> 00:17:09,154 యా... 341 00:17:11,490 --> 00:17:14,952 సరే, సరే. బానే ఉన్నావా? ఏం కాలేదులే. ఏం కాలేదులే. 342 00:17:16,537 --> 00:17:18,454 - వెనక్కి రా. పోతున్నావు. - నాకు ఇది నచ్చలేదు. 343 00:17:18,454 --> 00:17:20,123 నిన్ను పైకి లాగుతాను. సరే. 344 00:17:34,137 --> 00:17:35,472 ఓహ్, దేవుడా. 345 00:17:36,223 --> 00:17:38,559 - నేను నిజంగానే లోనికి రావాల్సిన అవసరం లేదా? - లేదు! 346 00:17:38,559 --> 00:17:39,893 లేదు, నువ్వు రాకు. 347 00:17:40,561 --> 00:17:42,062 ఏం కాదు. నేనేం అనుకోను. 348 00:17:42,062 --> 00:17:43,272 మాకు కొన్ని వస్తువులు కావాలి. 349 00:17:43,272 --> 00:17:46,149 అంటే, మనం వెనక్కి వెళ్ళేటప్పుడు తినడానికి. 350 00:17:46,149 --> 00:17:48,110 ఇది ఒక రోడ్ ట్రిప్ కదా, ఏమంటావు? 351 00:17:48,110 --> 00:17:51,029 ఓహ్, అవును. సరే, మంచిది. 352 00:17:51,029 --> 00:17:53,574 - సరే, మీకు ఏం కావాలి? అవును. - మాకు ఏం కావాలా? 353 00:17:55,117 --> 00:17:57,244 - కొంచెం డైట్ కోక్. - ఆహ్-హహ్. 354 00:17:58,954 --> 00:18:01,039 ఫాంటా, పాప్కార్న్. 355 00:18:01,039 --> 00:18:03,876 - తియ్యగా ఉప్పగా ఉండేది. - పెంకు తీసిన పిస్తా పప్పు. 356 00:18:03,876 --> 00:18:05,127 - సరే. - అవును. వెట్ వైప్స్ కూడా. 357 00:18:05,127 --> 00:18:07,254 అలాగే... ఆగండి, ఆగండి. నేను అన్నీ రాసుకుంటాను. 358 00:18:11,300 --> 00:18:16,221 సరే. పెంకు తీసిన పిస్తాలు. ఆహ్-హహ్. 359 00:18:23,979 --> 00:18:24,980 సరే. 360 00:18:40,037 --> 00:18:43,540 హాయ్. నేను ప్రిన్సెస్ ని. హాయ్. 361 00:18:43,540 --> 00:18:44,625 హాయ్, నేను ప్రిన్సెస్. 362 00:18:44,625 --> 00:18:46,460 హాయ్, నేను ప్రిన్సె... 363 00:18:48,462 --> 00:18:49,963 క్షమించాలి, నువ్వు ఎవరివి? 364 00:18:49,963 --> 00:18:51,256 క్యాట్ ఉందా? 365 00:18:51,256 --> 00:18:52,549 క్యాట్? 366 00:18:52,549 --> 00:18:53,675 క్యాట్ రీడ్? 367 00:18:54,718 --> 00:18:57,095 లేదు, ఆమె కొద్ది సేపటి క్రితమే వెళ్ళింది. షాప్ కి వెళ్తాను అని వెళ్ళింది. 368 00:18:58,222 --> 00:18:59,556 ఆమె ఎప్పుడు వెనక్కి వస్తుందో తెలుసా? 369 00:18:59,556 --> 00:19:02,726 ఇప్పుడు టైమ్ ఎంత? ఇప్పుడే మూడు దాటింది, కానీ ఆమె 2018లో వెళ్ళింది. 370 00:19:02,726 --> 00:19:04,019 - కాబట్టి... - ఆమె వెళ్లిపోయిందా? 371 00:19:04,019 --> 00:19:05,896 చూస్తుంటే అలాగే అనిపిస్తోంది, అవును. 372 00:19:08,106 --> 00:19:10,901 అంటే, ఆ షాప్ లో వస్తువులు తేవడానికి నిజంగానే టైమ్ పడుతుంది అనుకో. 373 00:19:21,411 --> 00:19:23,413 సరే. ఇది కాస్త కష్టమే. 374 00:19:23,413 --> 00:19:26,416 మీ దగ్గర ఛాకూటరీ సెక్షన్ ఏమైనా ఉందా? 375 00:19:31,004 --> 00:19:32,005 మా దగ్గర హామ్ ఉంది. 376 00:19:33,340 --> 00:19:34,341 హామ్? 377 00:19:43,976 --> 00:19:45,936 అంటే నువ్వు షుష్ కూతురివా? 378 00:19:46,812 --> 00:19:47,855 ఎవరు? 379 00:19:48,564 --> 00:19:49,731 అందరూ ఆమెను షుష్ అనేవారు. 380 00:19:50,440 --> 00:19:51,567 ఎందుకు? 381 00:19:52,150 --> 00:19:53,652 నాకు తెలిసి ఆమె ఎక్కువగా మాట్లాడేది అని అనుకుంట. 382 00:19:56,905 --> 00:19:57,739 సరే. 383 00:20:02,327 --> 00:20:03,453 ఆమె ఎక్కడికి పోయిందో మీకు తెలుసా? 384 00:20:04,204 --> 00:20:07,249 తెలీదు. బయటి దేశానికి వెళ్లి ఉండొచ్చని విన్నాను. ఏమో. 385 00:20:12,880 --> 00:20:14,882 ఆమె ఎలాంటి వ్యక్తో నాకు చెప్పగలరా? 386 00:20:19,011 --> 00:20:21,972 ఆమె సూర్యుడి లాంటిది. 387 00:20:23,348 --> 00:20:27,477 తను నీ మీద ప్రకాశించినప్పుడు, ఎలా ఉంటుందంటే... వావ్, అర్థమైందా? 388 00:20:28,270 --> 00:20:29,938 ఆ వెలుగు లేకుండా ఎలా ఉండగలమా అనిపిస్తుంది. 389 00:20:30,522 --> 00:20:35,402 కానీ ఒకరోజు వచ్చేసరికి, మన వంతు పూర్తి కావడంతో మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. 390 00:20:35,402 --> 00:20:37,446 వెళ్లి ఇంకొకరి మీద తన వెలుగు ప్రకాశిస్తుంది. 391 00:20:39,406 --> 00:20:40,407 సరే. 392 00:20:41,408 --> 00:20:42,993 సరే, అడిగినందుకు సారీ. 393 00:20:46,788 --> 00:20:49,791 - నేను ఇక వెళ్ళాలి. - ఒకవేళ నీకు ఆమె దొరికితే, 394 00:20:51,084 --> 00:20:52,169 ఆమె చేప చచ్చిపోయింది అని చెప్పు. 395 00:20:53,003 --> 00:20:55,380 అది చావలేదు, కానీ అలా చెప్పు. 396 00:20:57,716 --> 00:20:58,717 సరే. 397 00:21:18,028 --> 00:21:19,279 ఏమైంది? 398 00:21:24,910 --> 00:21:27,579 నువ్వు మీ అమ్మ కోసం వెతుకుతున్నావు అని నేను తనతో చెప్పాలి. 399 00:21:27,579 --> 00:21:29,706 వద్దు, చెప్పొద్దు, ప్లీజ్. 400 00:21:29,706 --> 00:21:31,917 - ప్రిన్సెస్, తను... - ప్లీజ్, కెరెన్, ఇప్పుడు కాదు. 401 00:21:33,752 --> 00:21:34,878 సరే. 402 00:21:34,878 --> 00:21:36,755 మీరు అడిగినవి అన్నీ దాదాపుగా దొరికినట్టే. 403 00:21:37,881 --> 00:21:40,175 కాకపోతే వాళ్ళ దగ్గర మొలకలు వచ్చిన అవిసె గింజలు లేవు. 404 00:21:42,427 --> 00:21:43,345 ఏమైంది? 405 00:21:45,848 --> 00:21:47,307 టేబుల్ ఎక్కడ? 406 00:21:49,476 --> 00:21:52,479 - నిక్కి... - అది లేదు. అతను దాన్ని అమ్మేశాడు. 407 00:21:53,105 --> 00:21:54,106 ఏం మాట్లాడుతున్నావు? 408 00:21:54,106 --> 00:21:56,149 మార్కెట్ లో ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. 409 00:21:56,149 --> 00:21:58,026 అన్నీ నిమిషాల్లో అమ్ముడైపోతున్నాయి, అనుకుంట. 410 00:22:00,904 --> 00:22:02,072 మనం ఇంటికి పోదామా? 411 00:22:05,075 --> 00:22:06,702 వాడు అలా చేయకూడదు. 412 00:22:06,702 --> 00:22:08,245 మనం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము. 413 00:22:11,915 --> 00:22:14,626 - ఏం చేస్తున్నావు? - సారి, కానీ ఇదేమి బాలేదు. 414 00:22:14,626 --> 00:22:16,086 కెరెన్, ఏమైనా చెయ్. 415 00:22:16,086 --> 00:22:17,796 - అంటే ఏంటి? - ఏమో. ఏదోకటి. 416 00:22:20,090 --> 00:22:21,216 ఇంకేమైనా చెయ్! 417 00:22:23,135 --> 00:22:26,597 నిక్కి! నిక్కి! నిక్కి! 418 00:22:27,306 --> 00:22:28,557 ఏమండీ. 419 00:22:30,893 --> 00:22:32,769 ఓహ్, లేదు. 420 00:22:36,440 --> 00:22:37,941 ఓహ్, దేవుడా. 421 00:22:39,401 --> 00:22:40,611 నిక్కి, నేను వివరించగలను. 422 00:22:41,278 --> 00:22:43,197 - నేను టేబుల్ తీసుకుంటా. - ఏమిటీ? 423 00:22:43,197 --> 00:22:44,323 నేను టేబుల్ తీసుకెళ్తున్నాను, 424 00:22:44,323 --> 00:22:46,742 కానీ వాడు పోలీసులకు ఫోన్ చేసే అవకాశం చాలా ఉంది. నడువు. 425 00:22:46,742 --> 00:22:49,161 ఏంటి? అసలు ఏం... 426 00:22:50,120 --> 00:22:51,830 సమయం మించిపోతుంది, కెరెన్! 427 00:22:55,918 --> 00:22:56,835 ఆమెను చూడు. 428 00:22:56,835 --> 00:22:58,712 తను నీ కోసం ఏమైనా చేస్తుంది అన్న విషయం తెలీడం లేదా? 429 00:22:58,712 --> 00:23:00,339 నువ్వు తనకు చెప్పాలి. అర్థం చేసుకుంటుంది. 430 00:23:00,339 --> 00:23:02,799 చెప్తాను. ఒట్టు. కానీ నాకు వీలైనప్పుడు నా మార్గంలో, సరేనా? 431 00:23:03,383 --> 00:23:04,301 నీకు ఏం స్టైల్ 432 00:23:04,301 --> 00:23:06,553 నచ్చుతుందో నాకు తెలీదు, కాబట్టి చూడగానే కనిపించింది తీసుకుని వచ్చేసా. 433 00:23:06,553 --> 00:23:08,639 - నిక్కి. - అంటే, వాడికి 40 పౌండ్స్ ఇచ్చాను, 434 00:23:08,639 --> 00:23:10,098 అలాగే నా జేబులో నుండి లిప్ బామ్ కూడా పడిపోయింది. 435 00:23:10,098 --> 00:23:11,892 నిజం చెప్పాలంటే ఈమాత్రం దానికి అవి చాలా ఎక్కువ. 436 00:23:14,603 --> 00:23:15,646 ఛ. 437 00:23:15,646 --> 00:23:18,398 మనం దొరికిపోతాం. వెళ్ళు. వెళ్ళు, కెరెన్. త్వరగా. 438 00:23:18,398 --> 00:23:21,068 తెలుసు! నా సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా! 439 00:23:21,068 --> 00:23:23,237 - త్వరగా! - ఓరి, దేవుడా! 440 00:23:31,620 --> 00:23:33,080 11వ అధ్యాయం. 441 00:23:36,625 --> 00:23:41,296 విపత్కరమైన పరిస్థితే అయినా, కొందరు ప్రాణాలతో తిరిగి వెనక్కి వెళ్లారు... 442 00:23:51,932 --> 00:23:53,642 ఇది బాగుంది. అవును. 443 00:23:54,142 --> 00:23:56,270 నేను దీన్ని ఇంకా అందంగా చేయడానికి ట్రై చేశా. 444 00:23:56,270 --> 00:23:58,105 అంటే, నిజమే. అవును, అలాగే చేసావు. 445 00:23:58,647 --> 00:24:00,899 అవును, అది నా కళ్ళను ఆకర్షించే విధానం నచ్చింది, తెలుసా? 446 00:24:00,899 --> 00:24:04,403 దాన్ని చూడటం ఇష్టం లేకపోయినా కళ్ళు దాని మీదకే పోతున్నాయి... 447 00:24:04,403 --> 00:24:06,071 నీకు కావాలంటే నీ వస్తువులకు కూడా పెయింట్ వేయగలను. 448 00:24:06,071 --> 00:24:08,699 - వద్దు. వద్దు, వద్దు, వద్దు. - వద్దు. వద్దు. 449 00:24:08,699 --> 00:24:10,909 వద్దు, నువ్వు నీ బిజినెస్ మీద దృష్టి పెట్టు. 450 00:24:11,702 --> 00:24:13,328 - సరే. - దీనికి ఎంత రేట్ పెట్టావు? 451 00:24:13,328 --> 00:24:15,747 120. ఎందుకంటే ఇలాంటిది ఒక్కటే ఉంది కదా. 452 00:24:16,331 --> 00:24:18,792 అవును. నేను దీన్ని అమ్మాక నీ 40 పౌండ్లు ఇచ్చేస్తా. 453 00:24:18,792 --> 00:24:20,961 లేదంటే, నువ్వే ఈ టేబుల్ ని ఉంచుకోవచ్చు. 454 00:24:22,796 --> 00:24:23,714 భలే. 455 00:24:42,149 --> 00:24:44,902 కొన్ని క్షణాల తర్వాత, బాంబు ఎక్కడైతే తగిలిందో 456 00:24:44,902 --> 00:24:48,071 అక్కడ లుసిటేనియా హల్ లోపల రెండవ పేలుడు సంభవించింది. 457 00:24:49,156 --> 00:24:51,617 అప్పుడు షిప్ మరింత వేగంగా మునగడం మొదలైంది. 458 00:24:58,957 --> 00:25:00,250 అప్సైకిల్ చేయబడిన కొత్త అద్భుతమైన టేబుల్ 120 పౌండ్లు 459 00:25:00,250 --> 00:25:01,960 {\an8}0 వ్యూస్ 0 బిడ్స్ 460 00:25:14,640 --> 00:25:16,308 {\an8}థియో - జికే మైఖెల్ - ఎల్.డబ్ల్యూ.డి 461 00:25:16,308 --> 00:25:18,060 {\an8}మ్యాక్స్ - ఆర్.డబ్ల్యూ.డి కెల్లి - సిడిఎమ్ 462 00:25:18,060 --> 00:25:19,811 {\an8}టైలర్ - సిఏఎమ్ మ్యాక్స్ - ఎస్.టి 463 00:25:27,653 --> 00:25:29,404 మ్యాక్స్ పేరు రెండు సార్లు రాశావు. 464 00:26:30,382 --> 00:26:32,384 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్