1 00:00:15,891 --> 00:00:17,768 {\an8}స్కాట్ ఆఫ్ ది అట్లాంటిక్ 2 00:00:19,728 --> 00:00:20,729 మార్నింగ్. 3 00:00:23,565 --> 00:00:25,484 నేను ఇవాళ అట్లాంటిక్ సముద్రంలో రోయింగ్ చేయబోతున్నాను. 4 00:00:25,984 --> 00:00:27,945 వావ్. గుడ్ లక్. 5 00:00:29,488 --> 00:00:32,281 ఓహ్, దేవుడా, మళ్ళీ ఆ సీజన్ మొదలైనట్టు ఉంది. 6 00:00:32,908 --> 00:00:34,326 ఇక పార్క్ చేయడానికి స్థలమే ఉండదు. 7 00:00:37,788 --> 00:00:38,622 సరే, వినండి. 8 00:00:38,622 --> 00:00:41,708 అక్కడ "లాంచ్" 12:00 గంటలకు జరుగుతుంది, 9 00:00:41,708 --> 00:00:44,294 దానర్థం ఆట మొదలయ్యే సమయానికి చేరుకోవడానికి మనకు ఎక్కువ టైమ్ ఉండదు. 10 00:00:44,294 --> 00:00:47,005 కాబట్టి అతను తన మనసు మార్చుకున్న వెంటనే మనం కారు దగ్గరకు రావాలి. 11 00:00:47,005 --> 00:00:49,174 సీజన్ లోని ఆఖరి మ్యాచ్. భయంగా ఉందా? 12 00:00:49,174 --> 00:00:50,592 నిజం చెప్పాలంటే కొంచెం భయంగానే ఉంది. అవును. 13 00:00:50,592 --> 00:00:53,512 మనకు గనుక ఈ ఆటలో ఒక ఎల్లో కార్డు రాలేదు అంటే, క్రమశిక్షణ లేని పిల్లల 14 00:00:53,512 --> 00:00:55,389 స్థాయి నుండి వీళ్ళు బాగా పెరిగినట్టే అర్థం. 15 00:00:55,389 --> 00:00:57,683 అప్పుడు గొడవ పడకుండా వరుసగా నాలుగు ఆటలు ఆడినట్టు. 16 00:00:57,683 --> 00:00:59,685 అలాగే హాఫ్ టైమ్ లో రిఫరీ తన కారు వెనుక దాక్కోవాల్సిన 17 00:00:59,685 --> 00:01:02,062 అవసరం రాని మొదటి మ్యాచ్ గత శనివారం ఆడిన మ్యాచ్. 18 00:01:02,062 --> 00:01:03,146 నిజం చెప్పాలంటే, 19 00:01:03,146 --> 00:01:05,065 నాకు వీళ్ళ టీమ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 20 00:01:07,568 --> 00:01:10,445 ఒక అట్లాంటిక్-మహాసముద్ర-రోయింగ్-మిక్స్-అప్- రోడ్-ట్రిప్ ప్లేలిస్ట్ తయారు చేద్దాం. 21 00:01:10,445 --> 00:01:11,363 సరే. 22 00:01:11,363 --> 00:01:12,781 ఇంకొక నాలుగు నిమిషాలలో బీచ్ కి వెళ్ళిపోతాం. 23 00:01:12,781 --> 00:01:15,033 అదేం పర్లేదు. పాటలు వెతకడంలోనే అసలు కిక్కు ఉంటుంది. 24 00:01:16,201 --> 00:01:18,203 - బిల్లీ ఓషన్. - "(సిట్టింగ్ ఆన్) ది డాక్ ఆఫ్ ది బే." 25 00:01:18,203 --> 00:01:19,705 - అవును. - "సెయిల్ అవే." 26 00:01:19,705 --> 00:01:22,749 కాదు, ఆ పాట సైలింగ్ గురించి, రోయింగ్ గురించి కాదు. 27 00:01:24,126 --> 00:01:26,712 - ది క్యూర్! అవును! - అదెలా కుదురుతుంది? 28 00:01:26,712 --> 00:01:30,048 అంటే, వాళ్ళు ఒక కొత్త అలలా వచ్చిన బ్యాండ్, అలాగే అలలు అంటే సముద్రం మీద ఉంటాయి కదా. 29 00:01:30,716 --> 00:01:32,134 ది లైట్ హౌస్ ఫ్యామిలీ. 30 00:01:32,134 --> 00:01:33,427 అవును! భలే చెప్పావు. 31 00:01:33,927 --> 00:01:35,971 నీ పరీక్షల ఫలితాలు నీ ఈమెయిల్ కి వచ్చాయా? 32 00:01:35,971 --> 00:01:36,889 లేదు. 33 00:01:36,889 --> 00:01:38,932 ఇంకా ఎందుకు రాలేదో నాకు తెలీడం లేదు. 34 00:01:38,932 --> 00:01:40,267 "సర్ఫిన్ ఇన్ ది యుఎస్ఏ." 35 00:01:40,267 --> 00:01:43,145 {\an8}అది తప్పుడు సముద్రం. జేస్, నువ్వు ఈ ఆటను సీరియస్ గా ఆడలేకపోతే... 36 00:01:43,145 --> 00:01:44,688 {\an8}కింగ్స్ బ్రూక్ హై స్కూల్ మీ జిసిఎస్ఈ ఫలితాలు 37 00:01:46,148 --> 00:01:47,816 ...నిన్ను సముద్రంలోకి తోసేస్తా. 38 00:01:50,819 --> 00:01:52,571 నువ్వు అతిగా ముస్తాబై వచ్చావు. 39 00:01:52,571 --> 00:01:54,448 అంటే, నేను ముందెప్పుడూ బోట్ లాంచ్ కి వెళ్ళింది లేదు. 40 00:01:54,448 --> 00:01:56,325 ఇప్పుడు కూడా నువ్వు వచ్చేది దానికి కాదు. 41 00:01:56,325 --> 00:01:59,119 అందరూ ఇదేదో నిజమైన దానిలా మాట్లాడటం కాస్త ఆపుతారా? 42 00:01:59,119 --> 00:02:02,122 ఇది స్కాట్ ఒక బొమ్మ పడవ మీద ఒక రౌండ్ తిరిగి వచ్చేసే కార్యక్రమం. 43 00:02:02,122 --> 00:02:06,210 దగ్గడానికి ముందు కూడా తన శరీరాన్ని విరుచుకోవాల్సిన నా 50 ఏండ్ల భర్త 44 00:02:06,210 --> 00:02:09,963 అట్లాంటిక్ సముద్రం మీద రోయింగ్ చేయడానికి వెళ్లే అవకాశమే లేదు. 45 00:02:09,963 --> 00:02:12,549 నేను షాంపేన్ అలాగే ఒక బ్యానర్ తెచ్చాను. 46 00:02:12,549 --> 00:02:13,717 సరే, ఒకటి చెప్పనా? 47 00:02:13,717 --> 00:02:15,719 జనం ఇలా అన్నిటికీ బ్యానర్లు చేయడం మానుకుంటే 48 00:02:15,719 --> 00:02:17,804 ఇలాంటి విషయాలు జరగకుండా ఉంటాయి. 49 00:02:17,804 --> 00:02:21,475 అంతేకాక, అతను మేము వెంబ్లీకి వెళ్లి ఎడ్ షీరన్ ని 50 00:02:21,475 --> 00:02:25,020 చూడటానికి కొన్న టికెట్లు కూడా చూసాను, సెప్టెంబర్ లో. 51 00:02:26,813 --> 00:02:30,943 ఆ సమయానికి అట్లాంటిక్ సముద్రం మధ్య ఉండే ఉద్దేశం తనకు లేదు. ఖచ్చితంగా చెప్పగలను. 52 00:02:45,958 --> 00:02:47,084 మార్నింగ్. 53 00:02:50,671 --> 00:02:52,047 అతను ఏం చేసాడు? 54 00:02:53,382 --> 00:02:55,551 అంటే నీ దగ్గర ఎడ్ షీరన్ కార్యక్రమానికి ఒక టికెట్ ఫ్రీగా ఉంటుందా? 55 00:02:56,301 --> 00:02:57,636 కామ్డెన్ లాక్ 56 00:03:11,358 --> 00:03:12,776 వాళ్ళు వైనల్ వద్దు అన్నారు, అలాగే... 57 00:03:12,776 --> 00:03:15,112 క్షమించు, ఫ్రెడ్డీ, ఒక్క నిమిషం. సరే. 58 00:03:15,112 --> 00:03:16,196 ఇలా రా. 59 00:03:19,366 --> 00:03:21,618 స్కాట్, వీళ్ళందరూ ఎవరు? 60 00:03:21,618 --> 00:03:24,872 నా అమెరికన్ స్పాన్సర్లు ఆఖరి ఏర్పాట్లు చేయడానికి కొందరిని పనికి పెట్టారు. 61 00:03:26,290 --> 00:03:29,251 - నీకు అమెరికన్ స్పాన్సర్స్ ఉన్నారా? - అవును. నిజం. 62 00:03:29,251 --> 00:03:32,337 అంటే, మనకంటే ఎనిమిది గంటలు వెనుక ఉండే ఒక బృందం ఉండటం చాలా కలిసొచ్చింది. 63 00:03:32,838 --> 00:03:34,965 అంటే రాత్రుళ్ళు నాకు పీడ కలలు వచ్చేటప్పుడు మేల్కొని ఎవరొకరు ఉంటారు. 64 00:03:34,965 --> 00:03:36,967 మరి ఆ పీడ కలలు వచ్చినప్పుడైనా నువ్వు కాస్త 65 00:03:36,967 --> 00:03:38,302 అతి చేస్తున్నావని అర్థం కాలేదా? 66 00:03:38,302 --> 00:03:41,180 పీడ కలలు రాకుండా ఎవరూ ఇంతవరకు ఏదీ సాధించలేదు కదా. 67 00:03:41,180 --> 00:03:42,389 స్కాట్, ఊరుకో. 68 00:03:42,973 --> 00:03:44,057 అంటే, 69 00:03:44,057 --> 00:03:46,852 మిగతా అన్నిటికంటే ఈ విషయాన్ని నువ్వు బాగా దూరం తీసుకొచ్చావని ఒప్పుకుంటా, కానీ... 70 00:03:46,852 --> 00:03:49,188 నువ్వు ఇది నిజంగా చేయడం లేదు అని మా అందరికీ తెలుసు. 71 00:03:49,688 --> 00:03:54,985 నీ మాట కాదు అనడం నాకు బాధగానే ఉంది, కానీ నా మనసులో నేను ఇప్పటికీ సముద్రం మీదకు వెళ్ళిపోయా. 72 00:04:00,115 --> 00:04:02,242 నీకోసం ఒకటి తెచ్చాను. 73 00:04:03,619 --> 00:04:05,746 నీ పుట్టినరోజుకు నేను ఇక్కడ ఉండను కదా, 74 00:04:05,746 --> 00:04:08,373 కాబట్టి నీకు ఇది ఇవ్వాలి అనుకున్నాను. 75 00:04:11,210 --> 00:04:13,754 ఎడ్ షీరన్ 76 00:04:13,754 --> 00:04:15,923 నువ్వు నిక్కితో పాటు వెళితే బాగుంటుంది అనుకున్నాను. 77 00:04:17,466 --> 00:04:19,927 అంటే, ఆలోచించు, ఇక ఆమెతో రాజి పడే సమయం అయిందేమో, 78 00:04:19,927 --> 00:04:21,928 లేదా కనీసం ఇంత డ్రామా చేయడం ఆపేయండి. 79 00:04:21,928 --> 00:04:24,056 ఇక్కడ డ్రామా ఏమీ లేదు, స్కాట్. నేను తనతో మాట్లాడటం లేదు అంతే. 80 00:04:24,765 --> 00:04:29,061 అంటే, నేను లేనప్పుడు నీకు తను కావాల్సి వస్తుంది అనిపిస్తోంది అంతే. 81 00:04:29,061 --> 00:04:30,270 స్కాట్... 82 00:04:41,657 --> 00:04:42,866 హేయ్. 83 00:04:43,951 --> 00:04:46,370 హేయ్. అసలు నీకు ఏమైంది? 84 00:04:46,370 --> 00:04:48,580 నువ్వు అతనికి ఒక రెండు వారాలు కోచింగ్ ఇచ్చి 85 00:04:48,580 --> 00:04:50,582 ఎప్పటిలాగే ఆసక్తి పోగొట్టుకుంటావు అనుకున్నాను. 86 00:04:50,582 --> 00:04:52,709 ఏమని చెప్పాలి మరి? నేను మానసికంగా ఎదుగుతున్నా. 87 00:04:52,709 --> 00:04:56,296 అంటే, అది చూడటానికి చాలా అసహ్యంగా ఉంది, అలాగే నువ్వు నా తోడల్లుడిని చంపేసేలా ఉన్నావు. 88 00:04:56,296 --> 00:05:00,759 నేను ఊహించినదానికన్నా ఎక్కువ సాధించగలం అని అతనే నాకు స్ఫూర్తిని ఇచ్చాడు. 89 00:05:00,759 --> 00:05:03,637 ఓహ్, నమ్మలేకపోతున్నా... నువ్వు కూడా ఇలా కాకూడదు. నువ్వు... 90 00:05:03,637 --> 00:05:05,305 ఏం... ఓహ్, లేదు. వద్దు. 91 00:05:06,932 --> 00:05:08,517 నేను నా పిలాటీస్ టీచర్ ని డేట్ కి రమ్మని అడిగా. 92 00:05:09,893 --> 00:05:12,020 అంటే, ఆమె కుదరదు అంది, కానీ కనీసం ఇక నేను అక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. 93 00:05:12,020 --> 00:05:13,564 - సరే. - నేను తీసుకెళ్తా. 94 00:05:13,564 --> 00:05:14,690 {\an8}పడిపోయింది. 95 00:05:14,690 --> 00:05:15,607 {\an8}అతనికి ఇక్కడ విరాళాలు ఇవ్వండి 96 00:05:15,607 --> 00:05:18,235 ఆగు. ఆగు, మిత్రమా. కొంచెం ఉండు. నేను నీకు సాయం చేస్తాను. 97 00:05:18,235 --> 00:05:19,695 అదేం పర్లేదు. నేను... 98 00:05:23,949 --> 00:05:24,950 అతనికి ఏం కాదులే. 99 00:05:25,868 --> 00:05:27,244 లేదు. 100 00:05:29,913 --> 00:05:31,665 ఆవిడ మీ ఇంకొక స్నేహితురాలా? 101 00:05:31,665 --> 00:05:34,459 అవును. అంటే, నా వయసు వారిలో ప్రతీ ఒక్క మగాడికి అయిదుగురు ఆడోళ్ళు ఉన్నారు, 102 00:05:34,459 --> 00:05:37,379 కాబట్టి బాగా ముస్తాబై, ప్యాంట్లు పాడు చేసుకోకపోతే చాలు. 103 00:05:38,380 --> 00:05:40,090 అలాగే ఇళ్లలోనే ఉండే వాళ్ళ విషయంలో అయితే, 104 00:05:40,090 --> 00:05:41,842 అది కూడా పెద్ద విషయం కాదు. 105 00:05:42,342 --> 00:05:43,468 క్షమాపణలు అడిగితే చాలు. 106 00:05:48,473 --> 00:05:51,310 అది చూడు. అది భలే ఉంది. 107 00:05:51,810 --> 00:05:54,396 ప్రిన్సెస్, నీ పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదా? 108 00:05:54,396 --> 00:05:55,814 లేదు. చెప్పాను కదా, ఇంకా రాలేదు. 109 00:05:56,440 --> 00:05:58,358 నీ ఈమెయిల్ ని రిఫ్రెష్ చేస్తూ ఉండు. 110 00:05:58,358 --> 00:05:59,443 సరే. 111 00:06:08,452 --> 00:06:10,913 వాళ్ళు ఇంకా మాట్లాడుకోవడం లేదు అంటే నేను నమ్మలేకపోతున్నాను. 112 00:06:10,913 --> 00:06:12,998 నాకు ఇదే నచ్చింది. వాళ్ళకు మధ్యవర్తిని నేనే. 113 00:06:13,498 --> 00:06:15,751 వాళ్ళు ఇన్నేళ్లలో నాతో ఇంతగా మాట్లాడిందే లేదు. 114 00:06:17,002 --> 00:06:20,839 {\an8}దీనికి ఫోర్ క్యాబిన్ ఉంది, రిగ్గర్ ఉంది అలాగే... ఓహ్, దేవుడా. 115 00:06:22,049 --> 00:06:23,759 ఆ ఓర్లాక్ ఎంత ఉందో చూడు. 116 00:06:24,635 --> 00:06:26,345 భలే, ఇది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, 117 00:06:26,345 --> 00:06:27,721 నేను ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా. 118 00:06:27,721 --> 00:06:30,349 సరే. విక్, మనం కొంచెం మాట్లాడుకోవచ్చా? 119 00:06:31,600 --> 00:06:32,434 సరే. 120 00:06:36,230 --> 00:06:37,898 డెబ్బీకి సెక్స్ చేయాలని ఉందంట. 121 00:06:37,898 --> 00:06:41,318 దానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ ఆమెకు నాతో చేయాలని ఉందంట. 122 00:06:41,318 --> 00:06:43,570 మరి మీకు చేయాలని లేదా? 123 00:06:43,570 --> 00:06:48,116 అంటే, నా వయసులో బట్టలు లేకుండా శరీరాలు పంచుకోవడం జరిగేపనిలా అనిపించడం లేదు. 124 00:06:48,951 --> 00:06:49,952 నేను పెన్షన్ తీసుకునే ముసలోడిని. 125 00:06:50,536 --> 00:06:52,871 నా శరీరం అంత వేడెక్కితే ఉంటానో లేదో. 126 00:06:54,039 --> 00:06:55,165 అంతేకాక, 127 00:06:56,792 --> 00:06:58,752 ఆమె నా పరుపు మీద పడుకోవడం నాకు ఇష్టం లేదు. 128 00:06:59,461 --> 00:07:01,129 సాండ్రా సోఫాలో ఉండగా చనిపోయింది, 129 00:07:01,129 --> 00:07:03,966 కానీ ఆ మెమొరీ ఫోమ్ పరుపు మీద ఆమె ఆనవాలు ఇంకా అలాగే ఉంది. 130 00:07:04,967 --> 00:07:06,885 ఇంకొకరు దాని మీద పడుకుంటే, ఆమె ఆనవాలు పోతుంది. 131 00:07:08,637 --> 00:07:09,680 ఆమె మొత్తానికే లేకుండా పోతుంది. 132 00:07:14,393 --> 00:07:17,229 మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు, ఒకసారి ఆమెతో సమయం 133 00:07:17,229 --> 00:07:20,524 గడపడంలో మీకు నచ్చే విషయాలు ఏమిటో చూడొచ్చు కదా? 134 00:07:22,401 --> 00:07:25,487 లైఫ్ జాకెట్లు అన్నీ తీసుకోండి, సరేనా? అలాగే. 135 00:07:25,487 --> 00:07:27,114 తను పూర్తి చేయగలుగుతాడు ఏమో. 136 00:07:27,781 --> 00:07:29,241 అంటే, నువ్వు తనకు బాగా నేర్పావు కదా. 137 00:07:29,241 --> 00:07:30,993 నువ్వు రోయింగ్ చేసావు. నీకు తెలిసే ఉంటుంది. 138 00:07:30,993 --> 00:07:33,954 అంటే, నిజానికి నేను రోయింగ్ క్లబ్ లో సోషల్ సెక్రటరీగా మాత్రమే పనిచేశా. 139 00:07:33,954 --> 00:07:35,080 వాళ్ళు నన్ను తెడ్డు వేయనివ్వలేదు. 140 00:07:35,581 --> 00:07:36,832 ఏంటి? 141 00:07:36,832 --> 00:07:37,916 ఇది నాకు కూడా పెద్ద విషయమే. 142 00:07:41,295 --> 00:07:43,755 ఏం పర్లేదు. ఏం పర్లేదు. అంతే. అలాగే. ఈజీ. 143 00:07:45,299 --> 00:07:46,258 నమ్మలేకపోతున్నాను. 144 00:08:00,856 --> 00:08:01,857 నువ్వు బానే ఉన్నావా? 145 00:08:07,070 --> 00:08:10,449 అతను చేస్తున్నది పెద్ద పొరపాటు అని నాకు ఒక్కదానికే అనిపిస్తుందా? 146 00:08:12,326 --> 00:08:14,995 అంటే, మనం నిజంగానే అతన్ని ఇలా చేయనిస్తున్నామా? 147 00:08:18,582 --> 00:08:19,666 ఇలా చాలా మంది చేస్తుంటారు. 148 00:08:25,380 --> 00:08:28,800 నిజానికి మనం దేని గురించైతే భయపడతామో దాని వల్ల మనకు ఏమీ కాదు. 149 00:08:29,676 --> 00:08:30,844 మన ఊహకు ముందే తెలిసిపోతుంది కదా. 150 00:08:32,429 --> 00:08:34,347 సముద్రంలో రోయింగ్ చేసే వాడు బాగానే ఉంటాడు. 151 00:08:34,847 --> 00:08:37,808 కానీ ఆ లాంచ్ నుండి కార్లో పాటలు వింటూ ఇంటికి వెళ్ళేవాడే, 152 00:08:37,808 --> 00:08:39,686 అతని గురించే మనం భయపడాలి. 153 00:08:43,106 --> 00:08:45,359 అంతేకాక, ఇది అట్లాంటిక్ లో తేలికపాటి వాతావరణం ఉండే సీజన్. 154 00:08:45,859 --> 00:08:46,985 అంటే, నీకెలా తెలుసు? 155 00:08:47,569 --> 00:08:49,696 నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఒక యాప్ ఉంది. 156 00:08:49,696 --> 00:08:50,822 చూడు. 157 00:08:51,448 --> 00:08:52,699 నువ్వు ఒక యాప్ డౌన్లోడ్ చేశావా? 158 00:08:53,242 --> 00:08:56,453 అక్కడ ముఖ్యంగా గమనించాల్సింది చల్లని గాలిని వెచ్చని నీళ్లతో కలిసేలా చేసే 159 00:08:56,453 --> 00:08:57,996 ఉపరితల పీడనం మాత్రమే. 160 00:08:57,996 --> 00:08:59,164 దాని వల్ల పొగమంచు వస్తుంది. 161 00:09:00,832 --> 00:09:02,334 కానీ ఈ వేసవిలో ఇంత వరకు అంతా బానే ఉంది. 162 00:09:03,710 --> 00:09:05,629 అప్డేట్స్ కోసం ఒక అలెర్ట్ ని కూడా పెట్టాను. 163 00:09:06,171 --> 00:09:08,340 నువ్వు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని అలెర్ట్ లు పెట్టావా? 164 00:09:19,434 --> 00:09:20,894 దేవుడా, నేను నిన్ను ఎంతో మిస్ అయ్యాను. 165 00:09:22,145 --> 00:09:23,146 నిక్కి... 166 00:09:25,691 --> 00:09:29,987 నేను ప్రిన్సెస్ గురించి నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. 167 00:09:30,571 --> 00:09:31,572 అదేం పర్లేదు. 168 00:09:33,991 --> 00:09:36,159 జీవితంలో నాకు తెలీకుండా ఉంటే బాగుండు అనుకునే విషయాలు చాలా ఉన్నాయి. 169 00:09:52,384 --> 00:09:53,802 సరే. ఇక సహించేది లేదు. 170 00:10:01,768 --> 00:10:04,771 వెళ్ళు స్కాట్ వెళ్ళు 171 00:10:10,235 --> 00:10:11,570 ఓయ్, ఏం చేస్తున్నావు? 172 00:10:12,321 --> 00:10:13,864 కెరెన్! కెరెన్! 173 00:10:13,864 --> 00:10:15,032 ఇది పిచ్చి పని! ఇది పిచ్చి పని! 174 00:10:15,032 --> 00:10:16,491 {\an8}- కెరెన్! - కెరెన్! 175 00:10:16,491 --> 00:10:18,493 {\an8}- నువ్వు వెళ్ళడానికి వీలు లేదు! - ఏం చేస్తున్నావు? 176 00:10:18,493 --> 00:10:19,995 {\an8}- వద్దు! - హేయ్, హేయ్. 177 00:10:19,995 --> 00:10:23,123 - ఆగు. సరే. సరే. - నన్ను వదులు! 178 00:10:23,123 --> 00:10:25,459 ఇదంతా నా పొరపాటే. నేను నిన్ను ఇంత వరకు ఎప్పుడూ మెచ్చుకోలేదు, 179 00:10:25,459 --> 00:10:27,878 కాబట్టి ఇప్పుడు నీ జీవితానికి అర్థాన్ని తీసుకురావడానికి ఈ పని చేయాలని అనుకుంటున్నావు. 180 00:10:27,878 --> 00:10:31,256 నేను ఇది చేస్తున్నది అందుకు కాదు, పైగా నువ్వు నన్ను చాలా మెచ్చుకుంటావు. 181 00:10:31,256 --> 00:10:33,800 లేదు, అదేం కాదు. 182 00:10:33,800 --> 00:10:36,386 కొన్నిసార్లు నువ్వు నాకు ఒక కథ చెప్తున్నప్పుడు, 183 00:10:36,386 --> 00:10:39,640 అది నాకు ముందు చెప్పానా అని అడిగితే, నువ్వు చెప్పకపోయినా చెప్పావు అంటుంటాను, 184 00:10:40,140 --> 00:10:42,059 ఎందుకంటే నాకు నీ కథ వినాలని అస్సలు ఉండదు. 185 00:10:42,643 --> 00:10:43,602 కానీ ఇప్పుడు 186 00:10:43,602 --> 00:10:45,979 నువ్వు ఇది సీరియస్ గా తీసుకుంటున్నావు కాబట్టి 187 00:10:46,980 --> 00:10:49,358 ఇది నిజంగానే చేస్తావేమో అని భయంగా ఉంది. అందువల్ల నాకు... 188 00:10:50,359 --> 00:10:51,443 - నాకు భయంగా ఉంది! - వద్దు, వద్దు. 189 00:10:51,443 --> 00:10:54,071 దయచేసి బోట్ ని కొట్టడం ఆపు. నేను నీళ్లలో మునిగిపోకుండా కాపాడేది అదే. 190 00:10:55,113 --> 00:10:57,783 వాతావరణ మార్పు పై నువ్వు చేస్తున్న కృషికి నేను పెద్దగా సపోర్ట్ చేయలేదని నాకు తెలుసు, 191 00:10:57,783 --> 00:10:59,993 - నేను చేసి ఉండాల్సిందే, కానీ... - ఇది చేసేది అందుకు కాదు. 192 00:11:03,080 --> 00:11:04,122 చూడు... 193 00:11:05,916 --> 00:11:09,920 ఇది నేను దాదాపుగా చేసి వదిలేసే ఇంకొక పని కాకూడదు, సరేనా? 194 00:11:10,420 --> 00:11:14,675 నేను జీవితంలో చేసిన అతిగొప్ప పని ఎప్పుడో గతంలో చేసింది అయ్యుండకూడదు. 195 00:11:14,675 --> 00:11:16,635 అలా కాకూడదు. నేను... 196 00:11:17,261 --> 00:11:18,679 జ్ఞాపకాలతోనే మిగిలిపోవడం నా వల్ల కాదు. 197 00:11:20,264 --> 00:11:22,850 నీకు ఏదొక ప్రమాదం జరగబోతోంది అని నాకు అనిపిస్తోంది. నాకు తెలుసు. 198 00:11:24,393 --> 00:11:25,644 నువ్వు చచ్చిపోతావు ఏమో అనిపిస్తోంది. 199 00:11:26,228 --> 00:11:27,229 కెరెన్. 200 00:11:27,229 --> 00:11:29,356 నిన్ను ఉండిపోమని అడుగుతున్నాను. 201 00:11:31,024 --> 00:11:34,486 నిన్ను ప్రేమించే ఒకరు నిన్ను ఉండిపో అని అడుగుతోంది. 202 00:11:56,675 --> 00:12:00,304 ఒక మాట, ప్లాన్ లో చిన్న మార్పు. 203 00:12:02,222 --> 00:12:05,767 అవును, నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను, కానీ నా ఉద్దేశం అందరికీ తెలిసింది, 204 00:12:05,767 --> 00:12:07,895 అలాగే మేము ఒక చర్చను మొదలెట్టాం, 205 00:12:07,895 --> 00:12:09,938 కాబట్టి అదే అసలు విషయం. 206 00:12:09,938 --> 00:12:12,107 కాబట్టి మేము... నేను... సరే. 207 00:12:15,068 --> 00:12:16,737 సరే మరి, అందరూ కార్ల దగ్గరకు పదండి. 208 00:12:17,988 --> 00:12:19,990 కనీసం మనం ఫుట్ బాల్ ఆటకు వెళ్ళడానికి టైమ్ ఉంటుంది, ఆహ్? 209 00:12:19,990 --> 00:12:22,409 మనం ఒక గంట సేపటికి పార్కింగ్ కి చెల్లిస్తే చాలు అని చెప్పాను కదా. 210 00:12:24,161 --> 00:12:25,329 సరే. 211 00:12:26,747 --> 00:12:28,165 - సరే, ఇక వెళదాం. - అలాగే. 212 00:12:28,916 --> 00:12:30,042 నువ్వు సరైన పని చేసావు. 213 00:12:35,964 --> 00:12:40,677 కామ్డెన్ ఎనెర్జైస్ విశ్రాంతి సెంటర్ 214 00:12:50,812 --> 00:12:53,065 ఆ వాటర్ బాటిల్. అదే. సరే. 215 00:12:53,732 --> 00:12:55,609 ఇక వార్మ్ అప్ చేద్దాం, సరేనా? పదా. ఇవాళ పెద్ద రోజు. 216 00:12:55,609 --> 00:12:56,527 6 ఆటగాళ్ల జట్టు టోర్నమెంట్ 217 00:12:56,527 --> 00:12:57,694 ఏమంటారు? 218 00:12:57,694 --> 00:12:59,905 సరే. పదండి. 219 00:13:00,489 --> 00:13:01,615 - హలో. - హేయ్. 220 00:13:05,869 --> 00:13:06,870 "యాస్. మ్యాన్."? 221 00:13:06,870 --> 00:13:08,330 అసిస్టెంట్ మేనేజర్. 222 00:13:08,330 --> 00:13:10,499 వాళ్ళు అక్షరం చొప్పున ఛార్జ్ చేస్తారు, నేను సరిగ్గా ఆలోచించలేదు. 223 00:13:10,499 --> 00:13:11,708 అయ్యో. 224 00:13:18,298 --> 00:13:21,134 ఆఖరి ఆట, కాబట్టి మీ పూర్తి శక్తితో ఆడండి. సరేనా? 225 00:13:23,762 --> 00:13:25,055 హేయ్, బాబు, బాగున్నావా? 226 00:13:27,015 --> 00:13:28,141 సరే, ఇక వార్మ్ అప్ చేద్దాం. 227 00:13:28,141 --> 00:13:31,103 ఓరి, దేవుడా. చూడు. చూడు ఒకసారి. 228 00:13:31,103 --> 00:13:32,896 వాళ్ళు నిచ్చెన లాంటిది తెచ్చారు. 229 00:13:32,896 --> 00:13:34,189 మనతో పోల్చితే చాలా తేడాగా ఉన్నారు, బాబు. 230 00:13:34,189 --> 00:13:35,315 లేదు. 231 00:13:41,488 --> 00:13:43,198 అదరగొట్టండి, కట్టల్ ఫిష్! 232 00:13:44,241 --> 00:13:45,784 సరే, షఫులింగ్ చేసి చూపించండి. 233 00:13:45,784 --> 00:13:47,786 హలో, మిత్రమా. ఎలా ఉన్నావు? 234 00:13:47,786 --> 00:13:49,788 బాగున్నా, ఈ ఒక్కటి గెలిస్తే లీగ్ కి వెళ్లొచ్చు. 235 00:13:49,788 --> 00:13:52,040 అవును. అది చూసాను. బాగా ఆడారు. బాగా ఆడారు. 236 00:13:52,040 --> 00:13:54,251 మా అతిచెత్త ఆటగాళ్లు ఇద్దరిని తీసుకున్నావు, కదా? 237 00:13:54,251 --> 00:13:55,419 లేదు, జోక్ చేశా, మిత్రమా. 238 00:13:55,419 --> 00:13:56,920 - నేను ఇలాగే జోకులు వేస్తుంటా. - అంటే, లేదు. 239 00:13:56,920 --> 00:14:00,674 అంటే, నాకైతే, క్రీడలు అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు. 240 00:14:00,674 --> 00:14:02,551 క్రీడలు అనేవి మన బంధాలను బలపరచుకుని 241 00:14:02,551 --> 00:14:04,428 కష్టమైన ఎమోషన్స్ ని మేనేజ్ చేయడం నేర్చుకోవడానికి ఆడాలి. 242 00:14:04,428 --> 00:14:07,139 అవును, "మీ ఎమోషన్స్ ని మేనేజ్ చేసే ప్రపంచ కప్" ఆటలో మీకు కలిసి రావాలని కోరుకుంటున్నా. 243 00:14:08,807 --> 00:14:10,517 లేదు, ఆ పిల్లలను నువ్వు చాలా మెరుగుపరిచావు. 244 00:14:10,517 --> 00:14:13,187 ఈ పిల్లలకు ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా? ఏం చేయగలరు అనే విషయంలో. 245 00:14:13,187 --> 00:14:16,273 కనీసం సరిగ్గా ఆడలేనప్పుడు నాకున్నట్టు బుర్ర తినే తల్లిదండ్రులు నీకు లేరు. 246 00:14:16,273 --> 00:14:17,482 ఒకవేళ అలా అయ్యుంటే... 247 00:14:17,482 --> 00:14:20,611 ఇలాంటి అనాధలకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఉండే లాభమే అది కదా? 248 00:14:20,611 --> 00:14:21,778 లేదు, నేను జోక్ చేస్తున్నాను, మిత్రమా. 249 00:14:21,778 --> 00:14:23,572 - నేను ఇలాగే మాట్లాడతా. - లేదు. సరే. 250 00:14:23,572 --> 00:14:25,282 సరే, 10 బస్కీలు తీయండి. కానివ్వండి. 251 00:14:28,243 --> 00:14:30,204 త్వరగా. త్వరగా. కానివ్వండి. 252 00:14:30,204 --> 00:14:33,415 నిజం చెప్పనా, నాకు వాడిని మొహం మీద గుద్దాలని ఉంది. 253 00:14:34,124 --> 00:14:36,376 హలో. నోవా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మిత్రమా? 254 00:14:36,376 --> 00:14:38,420 - జేసన్, నీకు ఒక విషయం చెప్పాలి. - చెప్పు. 255 00:14:38,420 --> 00:14:40,214 ఆ జనంలో ముఖ్యమైన వారు కొందరు ఉన్నారు. 256 00:14:40,964 --> 00:14:43,008 మైఖెల్ ని దత్తతు తీసుకోగల తల్లిదండ్రులు. 257 00:14:43,592 --> 00:14:45,219 సరే. అంటే, అది భలే వార్త. 258 00:14:45,219 --> 00:14:46,678 అవును, వాళ్ళు మంచి వారిలా ఉన్నారు. 259 00:14:46,678 --> 00:14:50,349 వాళ్ళ వంట గదిలో రోజ్మేరీ మొక్క కూడా ఉంది, అది మంచి విషయం. 260 00:14:50,349 --> 00:14:53,310 కాబట్టి, ఇవాళ మైఖెల్ ఆటలో మర్యాదగా ఆడితే మంచిదని నా ఉద్దేశం. 261 00:14:53,310 --> 00:14:55,979 అంటే, ఆఖరి నిమిషంలో వారికి వాడిపై సందేహాలు రాకూడదు కదా. 262 00:14:55,979 --> 00:14:59,233 సరే. అయితే నేను ఏం చేస్తానో చెప్తాను. నేను వాడిని వింగ్ స్థానంలో నుండి తప్పిస్తా, 263 00:14:59,233 --> 00:15:01,985 ఎందుకంటే అక్కడ ఉన్న ప్రత్యర్థి జట్టు పిల్లకు పొడవాటి జుట్టు ఉంది, కాబట్టి కష్టం. 264 00:15:02,486 --> 00:15:03,862 చింతించకు, వాడు బాగానే నడుచుకుంటాడు. 265 00:15:03,862 --> 00:15:05,405 మైఖెల్. 266 00:15:05,405 --> 00:15:06,782 ఒక మాట మాట్లాడాలి, బాబు. చెప్పేది విను. 267 00:15:22,965 --> 00:15:24,508 నాన్న 268 00:15:40,482 --> 00:15:41,358 కట్టల్ ఫిష్ వెర్సస్ ప్యూమాస్ 269 00:15:43,402 --> 00:15:44,736 తన్నండి. 270 00:15:44,736 --> 00:15:46,738 కుడి వైపుకు తన్ను! ముందుకు చూడు! 271 00:15:46,738 --> 00:15:48,824 తన్ను! అదరగొట్టు, టైలర్! 272 00:15:53,829 --> 00:15:55,122 లేదు! 273 00:15:56,999 --> 00:15:58,166 - ఇంకా ఈమెయిల్ రాలేదా? - లేదు. 274 00:15:58,166 --> 00:15:59,877 ఎందుకు ఇంత లేట్ అవుతుందో నాకు తెలీడం లేదు. 275 00:16:01,336 --> 00:16:04,840 నాకు మల్లోర్కలో అమ్మతో ఎవరూ మాట్లాడకుండా ఎలా ఉంటారా అనే ఆలోచనే వస్తోంది. 276 00:16:07,593 --> 00:16:09,803 లేదు. లేదు. ఒక్కరికి కూడా తెలీదు. 277 00:16:13,056 --> 00:16:15,893 ఆమె మొన్నటి వరకు అక్కడే ఉంది, అందుకే వింతగా అనిపిస్తోంది. 278 00:16:16,685 --> 00:16:17,978 అవును, నాకు తెలుసు. తెలుసు. 279 00:16:17,978 --> 00:16:19,479 నేను ఆమె కోసం టైమ్ వృధా చేసుకుని ఉండకూడదు. 280 00:16:19,479 --> 00:16:21,732 అలా అయితే ఎగ్జామ్స్ లో బాగా రాయగలిగి ఉండేదాన్ని. 281 00:16:21,732 --> 00:16:24,943 ఈ ఏడుపుగొట్టు సన్నాసుల కంటే నేను చాలా తెలివైనదాన్ని. 282 00:16:25,611 --> 00:16:31,491 ఓయ్, నాకు తెలిసినవారిలో నువ్వే చాలా తెలివైన దానివి. 283 00:16:33,827 --> 00:16:34,828 అంటే... 284 00:16:38,165 --> 00:16:40,626 ఆ చోటు కలిసిరాలేదులే, ఆ మాత్రం చెప్పగలను. 285 00:16:40,626 --> 00:16:41,835 ఇంతకు ముందు రెండవ స్థానంలో 286 00:16:41,835 --> 00:16:44,546 వచ్చిన వ్యక్తిని లైఫ్ జాకెట్ నుండి కోసి తీయాల్సి వచ్చింది అంట, కాబట్టి... 287 00:16:54,306 --> 00:16:55,265 సరే. 288 00:16:58,519 --> 00:16:59,811 మొదటి గోల్ చెయ్, మ్యాక్స్! 289 00:17:06,984 --> 00:17:09,070 సరే, అందరూ వినండి, హాఫ్ టైమ్ అయింది. 290 00:17:09,905 --> 00:17:11,656 బాగా ఆడారు, సరేనా? 291 00:17:11,656 --> 00:17:15,117 భలే ఆడావు, బాబు. అక్కడక్కగా బాల్ ని బాగా తన్నావు. నిజంగా అదరగొట్టావు, బాబు. 292 00:17:15,117 --> 00:17:17,037 అవును, అన్నిటినీ ఆలోచిస్తే, 293 00:17:17,037 --> 00:17:18,872 - ఆట బాగానే సాగుతోంది అనిపిస్తోంది. - మన స్కోర్ 3-నిల్ కదా? 294 00:17:18,872 --> 00:17:20,665 అవును, కానీ పిచ్ చాలా ఏటవాలుగా ఉంది, 295 00:17:20,665 --> 00:17:22,917 - పైగా ఇప్పుడు ఆ జట్టు బాగా అలసిపోయింది, కాబట్టి... - సరే. 296 00:17:22,917 --> 00:17:25,921 నిజం చెప్పాలంటే, ఈ జట్టు ఎంత మెరుగైంది అనే విషయాన్ని నువ్వు చూడగలిగితే తెలుస్తుంది. 297 00:17:25,921 --> 00:17:28,006 అంటే, ఇవాళ వీళ్ళు కొట్లాడలేదు, 298 00:17:28,006 --> 00:17:30,175 పైగా అవతలి జట్టు వారు ఫ్రెండ్షిప్ బ్రాస్లెట్ వేసుకుని 299 00:17:30,175 --> 00:17:31,260 న్యూస్ పేపర్ చదివే రకం. 300 00:17:31,260 --> 00:17:32,719 మన వాళ్ళు అదరగొట్టారు. 301 00:17:32,719 --> 00:17:33,804 నిజంగా. 302 00:17:36,265 --> 00:17:40,352 ఈ పిల్లల్ని చూడు, వాళ్ళు గెలవగలరు అన్న ఆలోచన కూడా వాళ్లకు రావడం లేదు, కదా? 303 00:17:40,352 --> 00:17:42,604 పదకొండు ఏండ్ల వయసులోనే అది వారి మనసులో నాటుకుపోయింది. 304 00:17:44,439 --> 00:17:46,859 బహుశా వాళ్ళు ఇంకాస్త దురుసుగా ఆడితే బాగుంటుందేమో. 305 00:17:46,859 --> 00:17:51,655 చూడు, వీళ్ళు గెలవడం అంటే క్లాస్ రూమ్ లో గోల చేయకుండా కూర్చోగల విధంగా 306 00:17:51,655 --> 00:17:53,532 వారి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడమే. 307 00:17:54,533 --> 00:17:56,910 అలాగే ఒక విషయం చెప్పనా? ఒక్కోసారి డిఫెన్స్ ఆడటం ఎలాగో 308 00:17:56,910 --> 00:17:59,037 నేర్చుకోవడం కూడా వీళ్ళ జీవితాలలో చాలా ముఖ్యం. 309 00:17:59,705 --> 00:18:01,415 ఎందుకంటే నిజం ఏంటంటే, వీళ్ళ జీవితాలే అలా ఉండొచ్చు. 310 00:18:01,415 --> 00:18:02,541 ఏంటి? 311 00:18:02,541 --> 00:18:05,210 మిమ్మల్ని కాదు, బాబు. కాదు. కాదు. నాకు తెలిసిన ఇంకొంత మంది పిల్లలు. 312 00:18:05,210 --> 00:18:08,130 వెళ్ళు... బాగా ఆడావు. వెళ్లి నీళ్లు తాగు. మంచి పిల్లాడివి. మంచి పిల్లాడివి. 313 00:18:10,674 --> 00:18:13,343 అంటే, కోపం కూడా మనల్ని చాలా దూరం తీసుకెళ్లగలదు. 314 00:18:13,343 --> 00:18:16,180 అవును, కానీ కొంత మందికి కోపం చూపించే హక్కు ఉంటుంది, కదా? 315 00:18:17,931 --> 00:18:18,932 ఇంకొంత మందికి ఉండదు. 316 00:18:25,439 --> 00:18:27,065 - నేను టాయిలెట్ కి వెళ్తాను. - సరే. 317 00:18:30,110 --> 00:18:31,778 బట్టలు మార్చుకునే రూమ్స్ 318 00:18:31,778 --> 00:18:33,822 అవును, నేను ఆట ముగిసే వరకు ఆగుదాం అనుకున్నాను, 319 00:18:33,822 --> 00:18:36,074 కానీ ప్రత్యర్థి జట్టు ఆశలు వదులుకున్నట్టు ఉంది. పాపం ఆ పిల్లలు. 320 00:18:36,074 --> 00:18:37,159 ప్రిమ్రోస్ హిల్ ప్యూమాస్ ఛాంపియన్స్ 2024 321 00:18:37,159 --> 00:18:40,579 - భలే, ఇది చూడటానికి బాగుంది. - ...ఇంకొక బ్యానర్. ఇదుగో. 322 00:18:40,579 --> 00:18:42,414 భలే. అవి బంగారంతో... 323 00:18:42,414 --> 00:18:44,333 పిల్లలూ, ఇలా రండి. 324 00:18:45,000 --> 00:18:47,419 దగ్గరకు రండి, నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, సరేనా? 325 00:18:47,419 --> 00:18:48,837 రండి, రండి, రండి. 326 00:18:48,837 --> 00:18:52,716 చూడండి, నేను మీ నుండి తీసుకున్న ఒక దాన్ని మీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను. 327 00:18:52,716 --> 00:18:54,635 కాదు, నీ టపాకాయలు కాదు. వాటిని నీకు ఇవ్వను. 328 00:18:54,635 --> 00:18:55,928 సరేనా? 329 00:18:56,595 --> 00:18:57,763 నేను మీ కోపాన్ని తీసేసుకున్నాను. 330 00:18:59,723 --> 00:19:02,893 నేను మీరు మిగతా పిల్లలతో ఇమడాలన్న ఉద్దేశంతో మీ కోపాన్ని తీసేసుకున్నాను. 331 00:19:04,144 --> 00:19:09,024 కానీ మీరు ఇక ఇమడాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు వ్యత్యాసమైన వారు. 332 00:19:09,024 --> 00:19:11,777 అది ఎందుకో నాకు తెలీదు, బహుశా చిన్నప్పుడు మీ మెదళ్ళు ఎదిగిన విధానం 333 00:19:11,777 --> 00:19:13,654 - వేరేమో మరి. లేదా... - మా మెదళ్ళు వేరా? 334 00:19:13,654 --> 00:19:15,948 - ఆ విషయాన్ని పట్టించుకోకు. - వినడానికి అది పెద్ద విషయంలా ఉంది. 335 00:19:15,948 --> 00:19:17,407 అది మంచి విషయం. 336 00:19:18,575 --> 00:19:21,453 వ్యత్యాసంగా ఉండటం చాలా, చాలా మంచి విషయం. 337 00:19:21,453 --> 00:19:23,705 ఈ ప్రపంచానికి వ్యత్యాసమైన వారు కావాలి. 338 00:19:23,705 --> 00:19:25,123 పాటలు పాడేవారు, పుస్తకాలు రాసేవారు, 339 00:19:25,123 --> 00:19:27,125 సినిమాలు తీసేవారు ఎవరు అనుకుంటున్నారు? 340 00:19:27,125 --> 00:19:29,670 దత్తతు తీసుకోబడిన పిల్లలు సీరియల్ హంతకులు కావడానికి రెండింతల అవకాశం ఉంది. 341 00:19:29,670 --> 00:19:33,257 నీ నుండి ఆశిస్తున్న స్పందన అది కాదు... చూడు, నేను మీతో నిజం చెప్తాను, 342 00:19:33,257 --> 00:19:38,220 జీవితంలో మీకు అన్నీ న్యాయంగా జరుగుతాయి అని చెప్పడానికి లేదు. 343 00:19:39,221 --> 00:19:41,807 కానీ రానున్న 30 నిమిషాలలో, మీకు ఫీల్డ్ అనుకూలంగా ఉంటుంది. 344 00:19:41,807 --> 00:19:45,060 కాబట్టి, మీ జీవితంలో మీకు కోపం తెప్పించిన 345 00:19:45,060 --> 00:19:46,728 ప్రతీ ఒక్క విషయాన్ని గుర్తుచేసుకోండి. 346 00:19:46,728 --> 00:19:48,856 ఈసారి మీరు ఆటకు వెళ్లి 347 00:19:48,856 --> 00:19:53,151 ఆ ఇద్దరు అమ్మా నాన్నలు ఉన్న సన్నాసులను చితక్కొట్టండి. 348 00:19:53,151 --> 00:19:54,611 - అలాగే! - కానివ్వండి! 349 00:19:54,611 --> 00:19:56,071 అదృష్టం కోసం నా తల మీద రుద్దండి! 350 00:19:56,071 --> 00:19:58,365 అంతే, మీకు కలిసి వస్తుంది. సరే, కానివ్వండి! పదండి! 351 00:19:59,992 --> 00:20:02,119 చెప్పేది విను, మేము ఇష్టం వచ్చినట్టు ఆడాలి అంటే, 352 00:20:02,119 --> 00:20:04,288 మైఖెల్ ని తీసుకోవాలనుకునే "అవకాశం ఉన్న తల్లిదండ్రులు" చూడకూడదు. 353 00:20:04,288 --> 00:20:05,747 - నువ్వు వాళ్ళ దృష్టి మళ్లించాలి. - సరే. అలాగే. 354 00:20:05,747 --> 00:20:08,208 - సరే, కానీ ఎలా? - తెలీదు, కానీ వాళ్ళను ఇక్కడి నుండి తీసుకెళ్ళు. 355 00:20:08,208 --> 00:20:09,418 - సరే, అలాగే. వెళ్తాను. - సరేనా? అలాగే. 356 00:20:09,418 --> 00:20:10,502 - జేస్, జేస్, జేస్. - ఏంటి? 357 00:20:10,502 --> 00:20:12,379 - నువ్వు భలే మాట్లాడావు. కాదు. - నేను అలా అనుకోను. 358 00:20:12,379 --> 00:20:14,339 - నిజంగా. సరే. - కట్టల్ ఫిష్! రండి! 359 00:20:14,339 --> 00:20:16,008 - కట్టల్ ఫిష్! - గట్టిగా! 360 00:20:16,008 --> 00:20:18,135 - కట్టల్ ఫిష్! కట్టల్ ఫిష్! - గట్టిగా! 361 00:20:18,135 --> 00:20:20,846 - మనం ఏం చేయాలి? - నాకు తెలీదు. నన్ను ఫాలో అవ్వు. 362 00:20:20,846 --> 00:20:22,681 హలో. హాయ్, నేను నిక్కి. 363 00:20:22,681 --> 00:20:24,683 - హలో. - అవును. దత్తతు అనుభవం ఉన్నదాన్ని. 364 00:20:24,683 --> 00:20:26,518 అవును, ఇది నా కూతురు, ప్రిన్సెస్. 365 00:20:26,518 --> 00:20:27,728 - హాయ్. - హాయ్. 366 00:20:27,728 --> 00:20:28,854 వెళ్లి కాఫీ తాగుదామా? 367 00:20:29,563 --> 00:20:30,731 మనకు అంత టైమ్ ఉంటుందా? 368 00:20:30,731 --> 00:20:32,024 - అవును. - ...టాకిల్ ని ట్రై చేద్దామా? 369 00:20:32,024 --> 00:20:33,358 మంచిది. సరే. అయితే పదండి. 370 00:20:33,358 --> 00:20:35,777 - మనం గట్టిగా ఆడబోతున్నామా? అవును! - అవును! 371 00:20:35,777 --> 00:20:37,571 - మనం ఎంజాయ్ చేయబోతున్నామా! అవును! - అవును! 372 00:20:37,571 --> 00:20:38,739 పదండి, వెళ్ళండి! 373 00:20:41,450 --> 00:20:43,076 - పదండి. ఇలా రండి. - సరే. 374 00:20:45,204 --> 00:20:47,039 అవును! 375 00:20:48,540 --> 00:20:49,374 అంతే. 376 00:20:49,374 --> 00:20:51,210 సరే, మీరు ఏం చేస్తారు, మార్క్? 377 00:20:51,793 --> 00:20:53,337 అంటే, నేను ఒక యాక్చువరీని. 378 00:20:53,337 --> 00:20:54,922 అమ్మ బాబోయ్. 379 00:20:54,922 --> 00:20:57,174 ప్రిన్సెస్, ఈయన యాక్చువరీ అంట. 380 00:20:57,174 --> 00:20:58,675 అయ్య బాబోయ్. 381 00:20:59,426 --> 00:21:01,303 ఓహ్, దేవుడా. 382 00:21:01,303 --> 00:21:03,013 నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. 383 00:21:03,013 --> 00:21:04,681 - అవునా? సరే. - అవును. 384 00:21:04,681 --> 00:21:06,433 సరే, అయితే అడగండి. 385 00:21:06,433 --> 00:21:07,518 సరే. 386 00:21:09,603 --> 00:21:10,521 సరే, 387 00:21:12,397 --> 00:21:14,066 అయితే... 388 00:21:15,484 --> 00:21:16,818 యాక్చువరీ అంటే ఏంటి? 389 00:21:20,364 --> 00:21:21,532 అంతే! అవును. 390 00:21:21,532 --> 00:21:23,325 అంతే. వెనక్కి పరిగెత్తు. వెనక్కి పరిగెత్తు. 391 00:21:24,826 --> 00:21:27,120 చాలా బాగుంది. వాళ్ళ మొహాలు మాడిపోయాయి. అంతే... 392 00:21:29,248 --> 00:21:30,791 - అవును! - అంతే! పదండి! 393 00:21:35,212 --> 00:21:37,798 సరే, పిల్లలు. కాస్త మర్యాదగా నడుచుకోండి. 394 00:21:39,258 --> 00:21:40,509 అవును. 395 00:21:41,760 --> 00:21:43,303 - సరే. - బాగా ఆడారు. 396 00:21:44,012 --> 00:21:44,930 సరే. 397 00:21:44,930 --> 00:21:48,267 సరే, మళ్ళీ చెప్తున్నాను, నేను గణాంకాలను వాడి రిస్క్ ని అంచనా వేసి, 398 00:21:48,767 --> 00:21:53,021 ఆ తర్వాత ఆ రిస్క్ వల్ల ఏర్పడే ఖర్చును తగ్గించే పాలసీలను డెవెలప్ చేస్తుంటా. 399 00:21:53,021 --> 00:21:53,981 అవును, అవును. 400 00:21:54,773 --> 00:21:56,817 - ఇక వెనక్కి వెళదామా? - సరే. 401 00:21:57,818 --> 00:21:59,236 మీరు ఏం చేస్తుంటారు? 402 00:21:59,236 --> 00:22:02,781 అంటే, నేను కూడా యాక్చువరీనే. 403 00:22:06,535 --> 00:22:10,372 అంటే, అయితే, మిమ్మల్ని కూడా అవే ప్రశ్నలు అడుగుతున్నా. 404 00:22:20,591 --> 00:22:21,800 అంతే, అలాగే కొంచెం గట్టిగానే తగిలింది. 405 00:22:21,800 --> 00:22:23,719 అది ఖచ్చితంగా తుంటరి పనే. 406 00:22:24,386 --> 00:22:26,263 ఓహ్, దేవుడా. వద్దు! ఆగండి! ఆగండి! 407 00:22:26,263 --> 00:22:27,973 - హేయ్, హేయ్! చాలు. - ఆగండి! గొడవ పడకండి. 408 00:22:27,973 --> 00:22:30,100 ఊరుకోండి, పిల్లలు. నాకు అడ్డు లెగు. 409 00:22:30,100 --> 00:22:34,021 సంభావ్య పంపీణీల గురించి నాకు తెలిసింది అంతా చెప్పా. 410 00:22:35,189 --> 00:22:38,233 - సరే, ఇక వెనక్కి వెళదామా? - సరే. 411 00:22:38,233 --> 00:22:39,568 మీకు చాలా థాంక్స్. 412 00:22:39,568 --> 00:22:41,028 - థాంక్స్, అండి. - థాంక్స్. 413 00:22:43,030 --> 00:22:44,156 ఆగండి! 414 00:22:44,156 --> 00:22:46,241 నాకు కళ్ళు కనిపించడం లేదు! 415 00:22:49,411 --> 00:22:52,789 ఓహ్, లేదు! మ్యాచ్ ముగింపును మనం మిస్ అయిపోయాం. 416 00:22:54,124 --> 00:22:55,042 ఇప్పుడు పోయింది. 417 00:22:55,042 --> 00:22:56,210 ఏంటి? 418 00:22:57,044 --> 00:22:59,505 - ఇక వెళదామా? - సరే. థాంక్స్. 419 00:23:00,297 --> 00:23:01,298 కళ్ళు కనిపించడం లేదా? 420 00:23:01,298 --> 00:23:03,217 - క్షమించు. నాకు ఆ వంక చెప్పడం అలవాటు. - సరే. 421 00:23:03,217 --> 00:23:05,010 నేనైతే నాకు ఈ చెవి వినిపించదు అంటాను. 422 00:23:05,594 --> 00:23:07,262 - అది ఇంకా బాగుంది. - అవును. 423 00:23:14,478 --> 00:23:15,479 మనం గెలిచామా? 424 00:23:15,479 --> 00:23:18,315 లేదు, కానీ మేము 3-ఆల్ చేసాం, అంటే వాళ్ళు లీగ్ లో గెలవకుండా చేసాం అని. 425 00:23:18,315 --> 00:23:19,691 - సూపర్! - ఇలా రా. 426 00:23:20,776 --> 00:23:21,777 భలే చేశారు. 427 00:23:22,528 --> 00:23:23,529 అది నేను 428 00:23:23,529 --> 00:23:24,696 నీకు చెప్పిన పాట. 429 00:23:24,696 --> 00:23:26,949 - వినడానికి బాగానే ఉంటుంది. - వావ్. 430 00:23:26,949 --> 00:23:28,951 - అది పెద్దది, గుండ్రంగా... - అవును, అంతే. 431 00:23:28,951 --> 00:23:31,078 ...గ్రౌండ్ లో సగం అదే ఉంటుంది. అదే జేసన్ తలకాయ! 432 00:23:32,037 --> 00:23:33,372 జేసన్ తలకాయ! 433 00:23:33,372 --> 00:23:34,915 అది పెద్దది, గుండ్రంగా ఉంటుంది, 434 00:23:34,915 --> 00:23:37,167 - గ్రౌండ్ లో సగం అదే ఉంటుంది. అదే జేసన్... - నేను పాస్ అయ్యాను! 435 00:23:40,254 --> 00:23:42,756 - తను పాస్ అయింది! - ఇలా రా. 436 00:23:42,756 --> 00:23:45,843 అదరగొట్టావు. చూశావా? 437 00:23:45,843 --> 00:23:48,679 - కొంచెంలోనే, కానీ పాస్ అయ్యాను. - తను పాస్ అయింది! 438 00:23:51,557 --> 00:23:54,101 మనం పార్టీ చేసుకోవాలి. అమ్మా, నీ దగ్గర ఆ షాంపేన్ ఇంకా ఉందా? 439 00:23:54,101 --> 00:23:55,727 కొంచెం ఉంది, అవును. 440 00:24:02,276 --> 00:24:04,403 - జేసన్, ఒక మాట మాట్లాడొచ్చా? - సరే, మిత్రమా. చెప్పు. 441 00:24:13,996 --> 00:24:16,206 హేయ్, నాన్నా, బీర్ కావాలా? కాకపోతే అంత చల్లగా లేదు. 442 00:24:16,206 --> 00:24:18,000 - జిల్, తల్లి. - థాంక్స్. 443 00:24:18,000 --> 00:24:19,751 - అవును, బానే ఉన్నా. - అవును, సంతోషమా? 444 00:24:19,751 --> 00:24:21,003 - అవును. - మీకు ఏమైనా కావాలా? 445 00:24:21,003 --> 00:24:22,880 - లేదు, లేదు. వద్దు. - సరే. 446 00:24:25,215 --> 00:24:26,466 సరే, ఇప్పుడు వచ్చి టాకిల్ చెయ్. 447 00:24:26,466 --> 00:24:28,552 ఫెయిర్ బార్జ్. ఫెయిర్ బార్జ్. ఫెయిర్ బార్జ్. సరేనా? 448 00:24:28,552 --> 00:24:29,761 2024లో ఛాంపియన్స్ కానివారు 449 00:24:29,761 --> 00:24:33,182 సరే, నాన్నా, నీ ఆర్ట్ కి, ఎనిమిది పాయింట్స్ వచ్చాయి, అంటే అది... 450 00:24:33,182 --> 00:24:34,266 - అది ఏ గ్రేడ్. - ఏ గ్రేడ్. 451 00:24:34,266 --> 00:24:35,976 - నిజంగానా? - అవును. 452 00:24:35,976 --> 00:24:39,271 తమ జీవితకాలంలో గుర్తిపు పొందే భాగ్యం చాలా తక్కువ మంది పెయింటర్స్ కి ఉంటుంది. 453 00:24:39,271 --> 00:24:42,816 అమ్మా, విక్, మీకు అయిదు పాయింట్స్, అంటే సి. 454 00:24:43,609 --> 00:24:45,068 అవును. అవును. 455 00:24:45,068 --> 00:24:46,486 సి గ్రేడ్? 456 00:24:46,486 --> 00:24:49,406 ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండాలి, కానీ ఈ మార్క్సిస్టులను మార్చలేం కదా? 457 00:24:49,406 --> 00:24:51,533 సరే. అందరం ఒక ఫోటో దిగుదాం. మనకు ఒక ఫోటో కావాలి. 458 00:24:51,533 --> 00:24:53,160 ఇలా రా, జేస్, మనం ఫోటో దిగబోతున్నాం. 459 00:24:53,160 --> 00:24:56,038 సరే. పొడవైనవారు వెనక్కి పోవాలి. 460 00:24:56,038 --> 00:24:58,165 - లేదు, అమ్మా, నువ్వు కూడా రావాలి. - లేదు, లేదు. 461 00:24:58,165 --> 00:24:59,374 అమ్మా, నువ్వు కూడా రా. 462 00:24:59,374 --> 00:25:00,876 - వచ్చెయ్, నిక్. - నువ్వు కూడా రా. 463 00:25:03,045 --> 00:25:07,216 సరే. మూడు, రెండు, చీజ్ అనండి. 464 00:25:07,216 --> 00:25:08,634 చీజ్! 465 00:25:08,634 --> 00:25:09,885 సరే! 466 00:25:09,885 --> 00:25:11,136 నేను తీస్తాను. 467 00:25:11,136 --> 00:25:12,387 భలే ఉంది. 468 00:25:12,387 --> 00:25:14,681 నాకు ఫుట్ బాలర్స్ తో కావాలి. నాకు ఫుట్ బాలర్స్ తో ఒక ఫోటో కావాలి. 469 00:25:16,975 --> 00:25:19,353 హేయ్. అభినందనలు. 470 00:25:19,353 --> 00:25:21,104 లోనికి రా. లోనికి రా. అందరూ వచ్చేసారు. 471 00:25:21,104 --> 00:25:23,190 - స్కాట్ కూడా వచ్చాడా? - లేదు, ఇంకా లేదు. లేదు. 472 00:25:24,066 --> 00:25:25,734 వింతగా ఉందే. తను ఈ పాటికి వచ్చేసి ఉండాలి. 473 00:25:25,734 --> 00:25:27,110 - హలో. - హేయ్, రండి. 474 00:25:28,445 --> 00:25:29,446 కెరెన్. 475 00:25:30,239 --> 00:25:31,365 ఇది తీసుకో. 476 00:25:34,993 --> 00:25:35,994 నిక్కి. 477 00:25:35,994 --> 00:25:37,079 ఇలా రా. 478 00:25:40,874 --> 00:25:43,293 నాకు డేటింగ్ లో నచ్చిన విషయం గురించి నేను ఆలోచించాను. 479 00:25:43,293 --> 00:25:44,378 సరే. 480 00:25:45,629 --> 00:25:46,880 నాకు వస్తువులను బాగు చేయడం నచ్చింది. 481 00:25:47,464 --> 00:25:52,177 జనాన్ని బాగు చేయడం కాదు అనుకో, ఎందుకంటే ఒకసారి వారితో అలవాటు పోతే అంతే. 482 00:25:52,928 --> 00:25:55,472 ఒక షెల్వింగ్ యూనిట్ లాగ సరిగ్గా వారితో ఇమడలేం. 483 00:25:55,472 --> 00:25:56,807 కాబట్టి... 484 00:25:56,807 --> 00:25:58,392 విక్ రాస్ పనివాడు 485 00:25:58,976 --> 00:26:00,102 దీన్ని నాకోసం టైలర్ చేసాడు. 486 00:26:03,981 --> 00:26:05,524 ఇది భలేవుంది అనిపిస్తోంది. 487 00:26:09,862 --> 00:26:10,821 థాంక్స్. 488 00:26:13,657 --> 00:26:16,368 నోవా ఏమన్నాడు? నిన్ను ఏమైనా తిట్టాడా? 489 00:26:16,368 --> 00:26:18,412 లేదు, అతను నన్ను తిట్టలేదు. అతను... 490 00:26:21,206 --> 00:26:23,625 అతను నన్ను నాకు సోషల్ వర్కర్ కావాలని ఉందా అని అడిగాడు. 491 00:26:23,625 --> 00:26:24,877 అంటే, కావడానికి ట్రైనింగ్ తీసుకుంటానా అని. 492 00:26:24,877 --> 00:26:26,461 సరే. మరి... 493 00:26:27,880 --> 00:26:28,964 నువ్వు ఏమన్నావు? 494 00:26:28,964 --> 00:26:31,383 అంటే, నీతో మాట్లాడాలి అన్నాను అనుకో, 495 00:26:31,383 --> 00:26:34,052 కానీ నాకు అవును అని చెప్పాలని ఉంది. 496 00:26:35,846 --> 00:26:38,307 కాకపోతే అది రెండేళ్ల కోర్స్. 497 00:26:40,309 --> 00:26:42,019 మరి నీకు ఏమనిపిస్తోంది? 498 00:26:42,519 --> 00:26:43,979 మళ్ళీ విద్యార్థి కావడం గురించి. 499 00:26:43,979 --> 00:26:46,481 అంటే, నేను ఎప్పటికీ ట్యాక్సీ డ్రైవర్ గా ఉండలేను, కదా? 500 00:26:46,481 --> 00:26:48,150 అలాగే, ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. 501 00:26:48,942 --> 00:26:50,986 నేను వీళ్ళతో అస్తమాను ఉండాల్సిన పనిలేదు. 502 00:26:51,737 --> 00:26:52,738 అలాగే... 503 00:26:54,489 --> 00:26:56,533 నాకు ఆ పని బాగా చేయగలను అనిపిస్తోంది. 504 00:26:58,285 --> 00:26:59,828 నేను జనానికి సాయం చేయగలను అనిపిస్తోంది. 505 00:27:02,080 --> 00:27:03,248 మొహం ఎందుకు అలా పెట్టావు? 506 00:27:04,583 --> 00:27:07,753 నువ్వు ఒక షెల్వింగ్ యూనిట్ లాగ సరిగ్గా ఇమిడే ఉద్యోగ అవకాశం అనిపించింది. 507 00:27:13,467 --> 00:27:16,929 - కాకపోతే, ఇప్పుడు దీనికి అర్థం ఏంటో తెలుసా? - ఏంటి? 508 00:27:16,929 --> 00:27:19,640 అంటే, నేను నిన్ను పూర్తిగా మార్చేశానని అర్థం, 509 00:27:19,640 --> 00:27:21,600 కాబట్టి నేను మిగతా మగాళ్ల సంగతి చూడాలి. 510 00:27:21,600 --> 00:27:23,393 అది కూడా మంచి ఐడియానే అనుకుంట. 511 00:27:23,393 --> 00:27:25,479 అవును. అంటే, కాలేజీలో ఉండగా గర్ల్ ఫ్రెండ్ 512 00:27:25,479 --> 00:27:26,980 ఉండటం వల్ల లాభం ఉండదు, కదా? 513 00:27:31,151 --> 00:27:33,195 అమ్మా, నేను ఫోటోలు చూడొచ్చా? వాటిని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. 514 00:27:33,195 --> 00:27:34,738 సరే. అలాగే. నా ఫోన్ టేబుల్ మీద ఉంది. 515 00:27:35,948 --> 00:27:36,782 సరే. 516 00:27:37,908 --> 00:27:39,993 మంచిది. ఆఖరికి వచ్చాడు. ఇక రాడు ఏమో అనుకున్నాను. 517 00:27:39,993 --> 00:27:41,495 - నేను తలుపు తీస్తాను. - సరే. వెళ్ళు. 518 00:27:42,704 --> 00:27:45,707 అది పెద్దది, గుండ్రంగా ఉంటుంది, గ్రౌండ్ లో సగం అదే ఉంటుంది. 519 00:27:45,707 --> 00:27:48,710 జేసన్ తలకాయ! జేసన్ తలకాయ! 520 00:27:49,419 --> 00:27:52,673 అది పెద్దది, గుండ్రంగా ఉంటుంది, గ్రౌండ్ లో సగం అదే ఉంటుంది. 521 00:27:52,673 --> 00:27:55,592 జేసన్ తలకాయ! జేసన్ తలకాయ! 522 00:28:00,055 --> 00:28:01,932 {\an8}ఫ్రెడ్డీ మిస్ కాల్ 523 00:28:12,818 --> 00:28:14,778 - హలో. - నేను కెరెన్ తో మాట్లాడాలి. 524 00:28:15,320 --> 00:28:16,321 స్కాట్ గురించి. 525 00:29:00,407 --> 00:29:01,325 త్వరగా. వెళ్ళు. 526 00:30:27,786 --> 00:30:29,788 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్