1 00:00:07,007 --> 00:00:09,635 నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఒకసారి ఇది చూడు. ఇది… 2 00:00:10,135 --> 00:00:12,638 ఈ బ్యాగ్ మూసుకోవడం లేదు. నువ్వు ఇందులో చాలా వస్తువులు పెట్టావు. 3 00:00:13,639 --> 00:00:15,973 మనం ఎందుకు స్పీడీజెట్ లో వెళ్తున్నాం? 4 00:00:15,974 --> 00:00:18,893 వాళ్ళ విమానం ఒకటి గత నెల రన్ వే మీద జారిపోయిందని తెలుసు కదా. 5 00:00:18,894 --> 00:00:22,605 హేయ్, వాళ్ళైతే ఫ్లైట్ లో నీకు ఇష్టమైన మినీ ప్రెట్జెల్స్ ఇస్తారనా? 6 00:00:22,606 --> 00:00:25,525 అది కూడా ఒక కారణమే. అవును. అవును. కానీ అదొక్కటే కారణం కాదు. 7 00:00:25,526 --> 00:00:27,944 పిల్లల్ని చూసుకోవడానికి కెరెన్ ని పిలవకపోవడం మంచి ఐడియా అనుకుంటున్నావా? 8 00:00:27,945 --> 00:00:30,238 నేను నా చిన్నప్పటి నుండి టైలర్ ని చూసుకుంటున్నాను. ఏంటిది? 9 00:00:30,239 --> 00:00:33,241 లేదు, నాకు తెలుసు, కానీ బార్బరా ఈ మధ్యనే వాడితో విడిపోయింది, పైగా వాడు బ్రేకప్ ని అంత బాగా తట్టుకోలేడు. 10 00:00:33,242 --> 00:00:35,076 వాడు ఏదైనా ఒకటి కోల్పోతే, వేరే ఎందులోనైనా నిమగ్నం అయిపోతాడు. 11 00:00:35,077 --> 00:00:36,244 అవును, వాడి ఫేవరెట్ స్పూన్ 12 00:00:36,245 --> 00:00:40,081 పోయినందుకు వాల్కనోలు తయారు చేయడంలో నిమగ్నమైన పరిస్థితి మరొకసారి తలెత్తకూడదు, అర్థమైందా? 13 00:00:40,082 --> 00:00:41,916 ఏం కాదు. వాడి గురించి నాకు తెలుసు. 14 00:00:41,917 --> 00:00:43,501 వాడిని దేనిమీద అతిగా దృష్టి పెట్టనివ్వకు. 15 00:00:43,502 --> 00:00:45,670 ఆహ్వానాన్ని చూపించు. మనకు ఇన్ని వస్తువులు అవసరం లేదేమోలే. 16 00:00:45,671 --> 00:00:48,798 బహుశా ఇది చెప్పులు లేకుండా జరిగే బోహో స్టైల్ పెళ్లి ఏమో. 17 00:00:48,799 --> 00:00:50,341 లేదు, ఆహ్వానం నీ దగ్గర ఉందనుకున్నానే? 18 00:00:50,342 --> 00:00:51,634 నా దగ్గర ఎందుకు ఉంటుంది? లారీ నీ ఫ్రెండ్ కదా. 19 00:00:51,635 --> 00:00:53,052 అది పోస్ట్ లో వచ్చినప్పుడు నువ్వే తీసుకున్నావుగా. 20 00:00:53,053 --> 00:00:55,054 - ఓహ్, అది పోస్ట్ లో వచ్చిందా? - అలాగే వచ్చి ఉంటుంది, అవును. 21 00:00:55,055 --> 00:00:56,347 అంటే నువ్వు చూశావా? 22 00:00:56,348 --> 00:00:58,391 - నువ్వు చూశాను అన్నావు కదా. - నేను చూడలేదు. 23 00:00:58,392 --> 00:00:59,518 హేయ్? 24 00:01:00,435 --> 00:01:04,729 జేసన్. అసలు మనల్ని ఆ పెళ్ళికి పిలిచారు అని నువ్వు 100% కచ్చితంగా చెప్పగలవా? 25 00:01:04,730 --> 00:01:07,441 హేయ్, టైలర్! ఇలా రా! మంచి ఫన్నీ సీన్ జరుగుతోంది! 26 00:01:07,442 --> 00:01:09,068 పిచ్చిగా ఆలోచించకు. మనల్ని ఆహ్వానించకుండా ఉండరు. 27 00:01:09,069 --> 00:01:11,572 అంటే ఆమె, "దయచేసి మా పెళ్ళికి రండి" అని నీతో చెప్పడం నీకు గుర్తుందా? 28 00:01:12,739 --> 00:01:15,616 అవును, ఆమె, తను… ఆమె… ఆమె ఏమంది అంటే, 29 00:01:15,617 --> 00:01:19,120 "ఓహ్, ఈ అందమైన పెళ్లి వేదికను చూడండి మేము… మేము ఇదే తీసుకుంటున్నాం" అంది. 30 00:01:19,121 --> 00:01:22,540 ఆ తర్వాత ఆమె యూనివర్సిటీ గ్రూప్ లో అక్కడి… ఫోటోలు చాలా పోస్ట్ చేసింది. 31 00:01:22,541 --> 00:01:24,584 - ఆ మెసేజ్ లు చూపించు. - సరే. ఇదుగో. ఇదుగో. 32 00:01:24,585 --> 00:01:27,378 ఇక్కడ ఉంది. అవును, చూశావా? ఇదే. 33 00:01:27,379 --> 00:01:28,754 టైలర్! సీరియస్ గా అంటున్నా, మిస్ అవుతున్నావు! 34 00:01:28,755 --> 00:01:31,383 లేదు, జేస్. ఆమె నీకు ఆ విషయం కేవలం చెప్పింది అనుకుంటున్నాను. 35 00:01:32,426 --> 00:01:35,094 అసలు మనల్ని ఆహ్వానించని కార్యక్రమానికి నువ్వు హోటల్ రూమ్ ఎందుకు బుక్ చేశావు? 36 00:01:35,095 --> 00:01:36,762 అంటే, నేను మనల్ని పిలిచి ఉంటారు అనుకున్నా… 37 00:01:36,763 --> 00:01:37,847 ఓహ్, దేవుడా. 38 00:01:37,848 --> 00:01:40,016 …కాబట్టి చీప్ రూమ్స్ అన్నీ అయిపోవడానికి ముందే బుక్ చేద్దాం అనుకున్నాను. 39 00:01:40,017 --> 00:01:43,811 నా ఉద్దేశం, కొన్ని రూమ్స్ ఒక్కొక్కటి 400 పౌండ్లు ఉంటాయి. నేను టెన్షన్ లో అలా చేశా. అయ్యయ్యో. 40 00:01:43,812 --> 00:01:45,897 అద్భుతం, అంటే మనల్ని పిలవని పెళ్లి జరుగుతున్న 41 00:01:45,898 --> 00:01:48,566 టస్కనీ హోటల్ లో నువ్వు హాలిడే బుక్ చేశావన్నమాట. 42 00:01:48,567 --> 00:01:49,859 అద్భుతం. 43 00:01:49,860 --> 00:01:52,029 ఇప్పుడు మనకు రీఫండ్ కూడా రాదు కదా? 44 00:01:53,780 --> 00:01:54,906 సరే, అయినా సరే మనం వెళ్ళాలి, ఎహ్? 45 00:01:54,907 --> 00:01:56,866 లేదు! పిలవని పెళ్ళికి వెళ్లే ఉద్దేశం నాకు లేదు, జేస్. 46 00:01:56,867 --> 00:01:58,951 మనం వాళ్ళని చూడనక్కరలేదు. మనం మన షికార్లు చేస్తూ తిరుగుదాం. 47 00:01:58,952 --> 00:02:01,205 సాన్… సాన్ చిమెంటో పెద్ద ప్రదేశమే అయ్యుంటుంది, కదా? 48 00:02:03,207 --> 00:02:04,208 నా ఉద్దేశం… 49 00:02:04,833 --> 00:02:06,584 అంటే, అవును, అది చిన్న పెళ్లే అయి ఉంటుంది. 50 00:02:06,585 --> 00:02:08,585 - అవును. - మనం ఎవరికీ ఎదురుపడకుండా ఉంటే మంచిది. 51 00:02:08,586 --> 00:02:11,380 మనల్నే పిలవలేదంటే బహుశా దగ్గరి చుట్టాలను మాత్రమే పిలుచుకుని ఉంటారు. 52 00:02:11,381 --> 00:02:12,590 అంతే. 53 00:02:12,591 --> 00:02:14,050 పైగా మనిద్దరమే కొన్ని రోజులు ఏకాంతంగా 54 00:02:14,051 --> 00:02:15,134 గడిపి చాలా రోజులవుతోంది కదా? 55 00:02:15,135 --> 00:02:17,095 - అది కూడా నిజమే. - చాలా దారుణం. 56 00:02:19,556 --> 00:02:21,349 సరే. అలాగే, సరే. వెళదాం, నడువు. 57 00:02:21,350 --> 00:02:22,517 ఏంటి? 58 00:02:22,518 --> 00:02:25,520 నేను బ్యాగ్ లో నుండి ఈ పెళ్లి బట్టలు తీసేస్తే 59 00:02:25,521 --> 00:02:26,896 అప్పుడు ఈజీగా మూసుకుంటుంది. 60 00:02:26,897 --> 00:02:28,231 అంటే, నిజం చెప్తాను విను. 61 00:02:28,232 --> 00:02:30,691 ఏది ఏమైనా డెస్టినేషన్ పెళ్లిళ్ల విషయంలో పెళ్లే అన్నిటికంటే దారుణమైన విషయం కదా? 62 00:02:30,692 --> 00:02:32,026 - అవును. - ఓహ్, వాళ్ళకి ప్రెజెంట్ కొన్నావా? 63 00:02:32,027 --> 00:02:33,236 - కొన్నాను. - సరే. 64 00:02:33,237 --> 00:02:34,403 - ఇంకొక మాట చెప్తా విను. - లేదు. 65 00:02:34,404 --> 00:02:36,030 - ఇప్పుడిక ఇది వాళ్ళకి ఇవ్వనక్కరలేదు. - అస్సలు వద్దు. 66 00:02:36,031 --> 00:02:39,283 సరే. మన సెటప్ దాదాపుగా పూర్తయింది, పైగా మనం ఏ పెళ్ళికీ వెళ్లాల్సిన అవసరం లేదు. 67 00:02:39,284 --> 00:02:40,409 పదా! 68 00:02:40,410 --> 00:02:42,495 - ఇప్పుడు కాస్త ఉత్సాహంగా ఉంది. - అవును. సరే. 69 00:02:42,496 --> 00:02:43,705 వచ్చి మంచిపని చేశా. 70 00:02:44,373 --> 00:02:46,875 ఇది పట్టడం లేదు, టైలర్. నా మీదకి ఎక్కు. 71 00:02:47,793 --> 00:02:48,794 కామ్డెన్ లాక్ 72 00:03:07,980 --> 00:03:09,814 వాళ్ళు వచ్చినప్పుడు నీ మినీ ప్రెట్జెల్స్ నాకు ఇస్తావా? 73 00:03:09,815 --> 00:03:11,149 - సరే. సరే. - సరే. 74 00:03:13,193 --> 00:03:14,861 - ఏమండీ, మీకు మినీ ప్రెట్జెల్స్ నచ్చుతాయా? - జేసన్. 75 00:03:14,862 --> 00:03:16,779 అంటే, వాటిని ఒరిగానో కలిపి బేక్ చేస్తారు కదా? 76 00:03:16,780 --> 00:03:18,197 భలే ఉంటాయి. అవి మరెక్కడా దొరకవు. 77 00:03:18,198 --> 00:03:19,907 - కాస్త సైలెంట్ గా ఉంటావా? - నన్ను నమ్ము, నేను… చాలా వెతికా. 78 00:03:19,908 --> 00:03:20,992 నేను ఇది చదవడానికి ట్రై చేస్తున్నాను. 79 00:03:20,993 --> 00:03:23,202 ఏంటి, అప్పటికీ ఇప్పటికీ ఇది మార్చేశారు అనుకుంటున్నావా? 80 00:03:23,203 --> 00:03:24,996 వీటిని రెగ్యులర్ గా అప్ డేట్ చేస్తారు. 81 00:03:24,997 --> 00:03:28,584 ఎయిర్ లైన్స్ ఇంకా విమానం రకాన్ని బట్టి మారుతుంటాయి. కాబట్టి… 82 00:03:30,752 --> 00:03:33,045 మీకు ఇష్టం లేకపోతే వాటిని తీసుకుని నాకు ఇస్తారా? ఎందుకంటే నేను… 83 00:03:33,046 --> 00:03:35,631 ఆమెను మినీ ప్రెట్జెల్స్ ఇమ్మని అడగడం ఆపుతావా? 84 00:03:35,632 --> 00:03:36,800 క్షమించు. క్షమించు. 85 00:03:37,968 --> 00:03:39,970 ఓహ్. హమ్మయ్యా, కడుపు నిండిపోయింది. 86 00:03:41,597 --> 00:03:44,224 నేను చెప్పినట్టు అవసరం లేకపోయినా తీసుకోండి. అప్పుడు… నేను… నేను మీ నుండి తీసుకుంటా. 87 00:03:47,436 --> 00:03:50,271 పెళ్లికూతుళ్ళు! ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 88 00:03:50,272 --> 00:03:52,023 - వాళ్ళు విమానంలో ఉన్నారు. - ఎవరు? 89 00:03:52,024 --> 00:03:53,566 - క్లేర్ ఇంకా లారీ. - ఏంటి? 90 00:03:53,567 --> 00:03:55,067 రోజుకు అయిదు విమానాలు తిరుగుతాయి, కానీ ఇదే ఎక్కారు. 91 00:03:55,068 --> 00:03:56,987 - ఎక్కడ ఉన్నారు? - వద్దు, చూడకు! 92 00:03:59,406 --> 00:04:00,907 - సరే, ఇది కప్పుకో. - ఏంటి? 93 00:04:00,908 --> 00:04:02,575 - దాక్కో. - హహ్? 94 00:04:02,576 --> 00:04:04,578 మినీ ప్రెట్జెల్స్ కావాలా? 95 00:04:07,039 --> 00:04:08,539 - మీకు టీ కావాలా కాఫీ కావాలా? - వద్దు. 96 00:04:08,540 --> 00:04:09,624 వద్దు, థాంక్స్. 97 00:04:09,625 --> 00:04:12,085 - మీకు మినీ ప్రెట్జెల్స్ కావాలా? - అవును, ఇవ్వండి. 98 00:04:12,753 --> 00:04:14,922 వద్దు, థాంక్స్. సారీ. థాంక్స్. 99 00:04:17,673 --> 00:04:19,009 మీకు కాఫీ కావాలా లేక టీ కావాలా? 100 00:04:23,055 --> 00:04:24,473 {\an8}జెల్లీ ఫిష్ వాస్తవాలు 101 00:04:28,977 --> 00:04:30,229 వాళ్ళు ల్యాండ్ అయ్యారు. 102 00:04:33,065 --> 00:04:34,942 {\an8}నిక్కి మెసేజ్ 103 00:04:41,406 --> 00:04:43,407 ప్లేన్ లో కుదుపులు ఎక్కువ. ఇవే నా ఆఖరి మెసేజ్లు అయ్యుంటే ఎలా ఉంటుందో ఊహించుకో 104 00:04:43,408 --> 00:04:44,409 టైలర్ ఎలా ఉన్నాడు? ఎందులోనైనా నిమగ్నం అయ్యాడా? 105 00:04:45,494 --> 00:04:47,788 వాడు బానే ఉన్నాడు. 106 00:04:51,166 --> 00:04:53,751 జెల్లీ ఫిష్ లలో 2,000కు పైగా రకాలు ఉన్నాయని తెలుసా? 107 00:04:53,752 --> 00:04:54,753 లేదు. 108 00:05:12,646 --> 00:05:14,398 ట్యాక్సీ 109 00:05:18,986 --> 00:05:21,571 మనం ఇక్కడి మనుషులతో అస్సలు కలవడం లేదు కదా? 110 00:05:21,572 --> 00:05:24,615 లేదు. నా ఉద్దేశం, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటి. 111 00:05:24,616 --> 00:05:26,325 - ఓహ్, అవును. - ఇంతవరకు మనకి ఏం కలిసిరాలేదు. 112 00:05:26,326 --> 00:05:29,996 సరే, త్వరగా నడువు. చెక్ ఇన్ చేద్దాం. మిగతావాళ్ళు మన తర్వాత ట్యాక్సీ ఎక్కడం చూశాను. 113 00:05:29,997 --> 00:05:31,664 - థాంక్స్! - బై! 114 00:05:31,665 --> 00:05:32,749 బై! 115 00:05:34,042 --> 00:05:37,004 ఆ రెస్టారెంట్ లో స్థానికంగా దొరికే సీజనల్ పదార్థాలతో… 116 00:05:37,629 --> 00:05:39,463 - భలే. - …మోడ్రన్ ఇటాలియన్ వంటకాలను వడ్డిస్తారు. 117 00:05:39,464 --> 00:05:40,840 బాగా విశాలంగా ఉంది కదా? 118 00:05:40,841 --> 00:05:43,509 అవును. నిజమే, చాలా విశాలంగా ఉంది. మనం సులభంగా కనిపిస్తాం. 119 00:05:43,510 --> 00:05:44,803 ఇక్కడ బూత్స్ ఏమైనా ఉన్నాయా? 120 00:05:46,263 --> 00:05:47,346 బూత్స్? 121 00:05:47,347 --> 00:05:48,848 ఏం ఫర్వాలేదు, మేము రూమ్ సర్వీస్ తెప్పించుకుంటాం, ఏమంటావు? 122 00:05:48,849 --> 00:05:50,641 - అవును. రూమ్ సర్వీస్, అవును. - అవును. అవును, రూమ్ సర్వీస్. 123 00:05:50,642 --> 00:05:52,101 సరే. 124 00:05:52,102 --> 00:05:53,687 - మీ తాళాలు ఇవిగో. అలాగే… - థాంక్స్. 125 00:05:54,563 --> 00:05:55,938 ఓహ్, దేవుడా. 126 00:05:55,939 --> 00:05:57,941 ఇక్కడ ఫోటోలలో చూసినదానికంటే బావుంది. 127 00:05:59,067 --> 00:06:01,444 లారీ అలాగే క్లేర్ వచ్చారు. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. 128 00:06:01,445 --> 00:06:02,945 - త్వరగా. నడువు. - సరే. 129 00:06:02,946 --> 00:06:04,572 - థాంక్స్. నడువు. - థాంక్స్. 130 00:06:04,573 --> 00:06:05,782 త్వరగా. త్వరగా. 131 00:06:08,827 --> 00:06:11,412 ఇక్కడ భలే అందంగా ఉంది. 132 00:06:11,413 --> 00:06:13,332 ఓహ్, అమ్మో. ఓహ్, అమ్మో. నువ్వు వచ్చావు. 133 00:06:17,127 --> 00:06:18,544 ఓహ్, ఏంటి? 134 00:06:18,545 --> 00:06:21,131 కాలేజ్ లోని ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. 135 00:06:21,715 --> 00:06:26,553 బెత్. ఆబీ. టిజ్. జేకీ? 136 00:06:27,262 --> 00:06:29,013 ఏంటి… మరి జేకీ ఎందుకు వచ్చినట్టు? 137 00:06:29,014 --> 00:06:31,558 - జేసన్. ఊరుకో. - జేకీ ఒక జాతి అహంకారి. 138 00:06:33,060 --> 00:06:34,352 త్వరగా. 139 00:06:34,353 --> 00:06:36,854 పదా. మన రూమ్ అక్కడ ఉంది! అక్కడ చూడు. 140 00:06:36,855 --> 00:06:38,273 - వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. - సరే. 141 00:06:40,442 --> 00:06:41,735 తలుపు మూసేయ్! 142 00:06:53,330 --> 00:06:55,165 వాళ్ళందరూ టెర్రెస్ మీద తాగుతున్నారు. 143 00:06:56,208 --> 00:06:57,500 భలే. 144 00:06:57,501 --> 00:06:58,836 చూడటానికి భలే ఉంది. 145 00:07:00,295 --> 00:07:01,879 చూస్తుంటే ఆబీ తాగడం లేదు అనుకుంట. 146 00:07:01,880 --> 00:07:03,465 నీకు ఆమె గర్భవతి అనిపిస్తుందా? 147 00:07:04,299 --> 00:07:05,926 అది నీకో కొత్త గర్ల్ ఫ్రెండా? 148 00:07:07,135 --> 00:07:09,054 అయ్యో, జెస్ కి ఏమైంది? జెస్ నాకు చాలా నచ్చేది. 149 00:07:10,013 --> 00:07:11,014 దరిద్రం. 150 00:07:11,598 --> 00:07:13,516 నేను, లారీ నిజంగా చాలా క్లోజ్ అనుకున్నాను. 151 00:07:13,517 --> 00:07:15,977 మేము డేటింగ్ చేస్తున్నట్టు నటించి తన తల్లితండ్రుల ముందు బయటకు రావడానికి సాయపడ్డా, 152 00:07:15,978 --> 00:07:18,230 ఎందుకంటే ఆ తర్వాత ఆమె గే అని తెలుసుకుని వాళ్ళు హమ్మయ్య అనుకున్నారు. 153 00:07:18,772 --> 00:07:21,482 - నువ్వు ఏం చూస్తున్నావు? - ఓమిసిడియో అ రోమ. 154 00:07:21,483 --> 00:07:23,109 నీకు ఇటాలియన్ రాదు కదా, నిక్. 155 00:07:23,110 --> 00:07:24,861 అవును, కానీ ఈ హోటల్ టీవీలో ఈ సినిమా ఒక్కటే వస్తోంది, జేస్. 156 00:07:24,862 --> 00:07:26,821 అయితే అది చూడాలి లేదా కిటికీలో నుండి చూసి బాధపడాలి. 157 00:07:26,822 --> 00:07:29,282 ఓహ్, దేవుడా. అది పట్రిషియానా? 158 00:07:29,283 --> 00:07:30,825 పట్రిషియాని పిలిచి మనల్ని పిలవలేదా? 159 00:07:30,826 --> 00:07:33,327 ఆవిడ తన ఎముకల డాక్టర్, నిక్. ఆమెని నేనే రికమెండ్ చేశా. 160 00:07:33,328 --> 00:07:36,163 మనం ఇక్కడ ఇలా ఇరుక్కుపోయి ఉంటే ఆమె ఎముకల డాక్టర్ అదంతా ఎంజాయ్ చేస్తోందా? 161 00:07:36,164 --> 00:07:37,624 నమ్మలేకపోతున్నాను, పట్రిషియా? 162 00:07:38,584 --> 00:07:41,919 ఏదైతేనేం, చూడు, మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఆలోచించా. 163 00:07:41,920 --> 00:07:45,464 మనం పొద్దున్నే ఆరు నుండి ఆరున్నర మధ్య బయటకు వెళ్లి ఎంజాయ్ చేద్దాం, 164 00:07:45,465 --> 00:07:48,843 తర్వాత పొద్దున్న ఆరున్నర నుండి రాత్రి పది వరకు రూమ్ లో గడుపుదాం. 165 00:07:48,844 --> 00:07:51,053 ఆ తర్వాత మనం టెర్రెస్ మీద కాసేపు వాకింగ్ చేద్దాం. 166 00:07:51,054 --> 00:07:52,181 చీకటి పడ్డాక. 167 00:07:52,764 --> 00:07:54,182 జోక్ చేస్తున్నావా? 168 00:07:54,183 --> 00:07:56,017 లేదా… లేదు, నిజానికి… నిజానికి… 169 00:07:56,018 --> 00:07:58,645 ఇక్కడ స్థానిక సన్యాసినుల ఆశ్రమం టూర్ ఒకటి ఉందని ఇప్పుడే చూశాను. 170 00:07:59,646 --> 00:08:02,440 ఆగు, అప్పుడే ఏం మాట్లాడకు. అక్కడ ఇప్పటికీ ఒరిజినల్ రాతి నుయ్యి ఉంది. 171 00:08:02,441 --> 00:08:04,026 ఓహ్, ఆ మాట ముందే చెప్పాల్సింది కదా? 172 00:08:05,402 --> 00:08:07,737 మనిద్దరమే కలిసి సమయం గడిపి చాలా కాలం అయింది అన్నావు కదా. 173 00:08:07,738 --> 00:08:09,822 అవును, జేస్. ఒక జంటగా అన్నాను, ఇలా బందీల్లా కాదు. 174 00:08:09,823 --> 00:08:11,116 సరే… 175 00:08:16,121 --> 00:08:19,208 అయినా సరే అందరినీ చూడటం బాగుంది. ఎహ్? 176 00:08:22,294 --> 00:08:24,963 మనం పిల్లల్ని చూసుకోమని కెరెన్ ని అడిగి ఉండాల్సింది, కదా? 177 00:08:26,173 --> 00:08:28,091 అంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో. 178 00:08:28,675 --> 00:08:31,719 …కానీ మోనా లీసా డబ్బులిచ్చి గీయించుకున్న చిత్రం కాదు. 179 00:08:31,720 --> 00:08:32,803 కాళ్ళు క్రింద పెట్టు. 180 00:08:32,804 --> 00:08:34,889 లియోనార్డో ఆ పెయింటింగ్ ని తన దగ్గరే ఎన్నో ఏళ్ళు ఉంచుకున్నారు, 181 00:08:34,890 --> 00:08:37,267 ఆయన ఫ్లోరెన్స్ ని వదిలి వెళ్లిన తర్వాత కూడా ఎన్నో ఏళ్ళు దానికి మెరుగులు దిద్దారు. 182 00:08:46,693 --> 00:08:48,570 సరే, ఇప్పుడు పది అయింది. వెళదాం పదా. 183 00:08:51,865 --> 00:08:54,283 నేను ప్యాంట్ లు వేసుకోనా? వాళ్ళు నా కాళ్ళు గుర్తుపడతారు అనుకుంటున్నావా? 184 00:08:54,284 --> 00:08:56,577 నిక్, నేను కూడా నీ కాళ్ళు గుర్తుపట్టలేను. పదా. 185 00:08:56,578 --> 00:08:58,205 ఓహ్, చాలా దారుణం. 186 00:09:00,207 --> 00:09:02,542 వేషం మార్చుకోవడానికి సన్ గ్లాసులు నీకు పెద్దగా సాయం చేయలేవు కదా? 187 00:09:02,543 --> 00:09:05,295 సాధారణ సైజు తల ఉన్నోళ్ళతో పోల్చితే అవి నీ మొహాన్ని పెద్దగా కవర్ చేయవు. 188 00:09:06,421 --> 00:09:07,755 సర్లే. నడువు. 189 00:09:07,756 --> 00:09:09,132 సరే. 190 00:09:14,680 --> 00:09:15,805 నిక్కి. నడువు. 191 00:09:15,806 --> 00:09:17,098 ఆగు, ఆగు, ఆగు, జేస్. 192 00:09:17,099 --> 00:09:18,141 అతను ఆమెకు చెప్పబోతున్నాడు… 193 00:09:25,107 --> 00:09:26,108 ఓహ్, అలాగా. 194 00:09:26,733 --> 00:09:28,735 - సరే. పూర్తయింది. - సరే 195 00:10:03,854 --> 00:10:07,690 చూస్తుంటే చాలా అందంగా ఉండే చోటులా ఉంది. మనం చూడగలిగితే బాగుండు. 196 00:10:07,691 --> 00:10:11,736 అవును. నేను ఊహించినంత అందంగా ఉండే 197 00:10:11,737 --> 00:10:13,572 చోటుకు రావడం చాలా బావుంది. 198 00:10:14,114 --> 00:10:16,116 టస్కన్ ప్రాంత రంగులు అద్భుతం. 199 00:10:17,075 --> 00:10:18,076 అయ్యుండొచ్చు. 200 00:10:19,786 --> 00:10:20,996 ఓహ్, దేవుడా. 201 00:10:23,040 --> 00:10:25,291 నాకు ఈత కొట్టాలని చాలా ఆశగా ఉంది. 202 00:10:25,292 --> 00:10:26,418 సరే. 203 00:10:26,919 --> 00:10:29,086 కానీ మనం స్విమ్ సూట్లు తెచ్చుకోలేదు, కదా? 204 00:10:29,087 --> 00:10:30,088 అవును. 205 00:10:37,221 --> 00:10:39,097 ఓహ్, నాకు గుడ్లగూబ శబ్దాలు చాలా ఇష్టం. 206 00:10:40,974 --> 00:10:45,187 మనం కూడా గుడ్లగూబని పెంచుకుంటే బాగుంటుంది కదా? లేక నాకు సెలవుల్లో ఉన్నందుకు ఇలా అనిపిస్తుందా? 207 00:10:46,355 --> 00:10:47,940 విమానం ఎక్కాక ఎలా అనిపిస్తుందో ఆలోచించు, హేయ్? 208 00:10:49,191 --> 00:10:50,942 మనల్ని చూడు, హ్మ్? 209 00:10:50,943 --> 00:10:54,196 ఒక అందమైన వారాంతపు సెలవులకు వచ్చిన ఒక మామూలు జంట. 210 00:10:55,072 --> 00:10:57,658 లారీ. లారీ. 211 00:10:59,117 --> 00:11:00,618 లారీ, ఇలా చేయకు. 212 00:11:00,619 --> 00:11:03,120 నాకు కూడా అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఉంది, క్లేర్. 213 00:11:03,121 --> 00:11:06,082 చూడు, వద్దు, ఇప్పుడు నీకున్న ఆందోళనను వ్యక్తపరచడానికి వాదన మొదలెట్టావు. 214 00:11:06,083 --> 00:11:07,959 - ఇది ముఖ్యమే. - నేను సూప్ తినే విధానమా? 215 00:11:07,960 --> 00:11:09,293 - అవును. నువ్వు జుర్రుతున్నావు. - వెళ్ళు! 216 00:11:09,294 --> 00:11:11,838 అది చాలా వేడిగా ఉంది. నేను తినేటప్పుడు చల్లార్చుకుంటున్నాను. 217 00:11:11,839 --> 00:11:14,173 ఓహ్, దేవుడా, సర్లే. నీకు ఇది అలవాటే, కదా? 218 00:11:14,174 --> 00:11:16,759 నువ్వు అన్నిటికీ కంగారు పడతావు. సూప్. పెళ్లి. 219 00:11:16,760 --> 00:11:18,052 సరే, కంగారు వద్దు. 220 00:11:18,053 --> 00:11:19,387 ఇలా జరుగుతుందని మనిద్దరికీ తెలుసు. 221 00:11:19,388 --> 00:11:20,847 అందుకే మనం ఫిడ్జెట్ స్పిన్నర్ తెచ్చుకున్నాం కదా. 222 00:11:20,848 --> 00:11:22,014 ఓహ్, దేవుడా. 223 00:11:22,015 --> 00:11:24,767 ఎందుకు నువ్వు దేని గురించైనా కంగారు పడితే అది బాధ్యత తీసుకోవడం అని, 224 00:11:24,768 --> 00:11:27,103 కానీ నేను దేని గురించైనా కంగారు పడితే, "ఓహ్, తను ఇంతే, అవును, అవును. 225 00:11:27,104 --> 00:11:28,646 ఆందోళన పడుతోంది. ఆమెకి ఫిడ్జెట్ స్పిన్నర్ ఇస్తే చాలు" అన్నట్టు ఉంటావు? 226 00:11:28,647 --> 00:11:31,649 ఎందుకంటే నేను మీ ఆంటీ ఇన్సులిన్ పెట్టడానికి హోటల్ లో ఫ్రిడ్జ్ ఉందా అని కంగారు పడితే, 227 00:11:31,650 --> 00:11:33,067 నువ్వు నేను సూప్ తినే విధానం గురించి కంగారుపడతావు. 228 00:11:33,068 --> 00:11:35,695 సరే, నీకు ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఇష్టం లేకపోతే రిహార్సల్ డిన్నర్ ఎందుకు ఏర్పాటు చేశావు? 229 00:11:35,696 --> 00:11:38,030 నేను అలా… నేను ఫీడ్ బ్యాక్ తీసుకోను అని మాత్రం అనొద్దు. 230 00:11:38,031 --> 00:11:39,156 నేను ఫీడ్ బ్యాక్ తీసుకోనా? 231 00:11:39,157 --> 00:11:40,576 సీట్ కవర్ల సంగతి ఏంటి? హహ్? 232 00:11:41,118 --> 00:11:45,204 నేను నీకు ఒక లింక్ పంపాను. అలాగే నువ్వు… నువ్వు నీలం ఇంకా తెలుపు గళ్లు ఉన్నది బానే ఉంది అన్నావు. 233 00:11:45,205 --> 00:11:47,957 నేను ఆ గళ్ళు ఇంకా వెడల్పుగా ఉంటాయి అనుకున్నాను! 234 00:11:47,958 --> 00:11:49,251 ఓహ్, దేవుడా. వావ్. 235 00:11:52,379 --> 00:11:53,588 {\an8}ఆగండి 236 00:11:53,589 --> 00:11:55,132 జేస్! జేస్! 237 00:11:57,801 --> 00:11:59,261 ఆమెతో మాట్లాడుతూ బాగా బిజీగా ఉన్నావు! 238 00:11:59,887 --> 00:12:02,306 ఆమెకు ప్యానిక్ అటాక్ వచ్చింది. 239 00:12:02,848 --> 00:12:04,265 - సరే, నాకు కూడా వచ్చింది మరి. - దారుణం. 240 00:12:04,266 --> 00:12:05,475 అంతేకదా. 241 00:12:08,854 --> 00:12:13,192 ఎప్పుడూ నా వల్ల కాదు. సరేనా? నేను అది చేయలేను… 242 00:12:13,859 --> 00:12:15,026 నీ పెళ్లి ప్రమాణాలు కూడా నేనే రాశాను. 243 00:12:15,027 --> 00:12:17,028 - ఇప్పటికి 35 నిమిషాలు అయింది. - నువ్వే నిర్ణయించు. 244 00:12:17,029 --> 00:12:19,031 లెస్బియన్లు ఎంత సేపు వాదించుకుంటారు? 245 00:12:19,990 --> 00:12:23,160 అంటే, "సర్లే, ఏదోకటి" అని చెప్పి వెళ్లిపోవడానికి అక్కడ మగవాళ్ళు ఎవరూ లేరు కదా? 246 00:12:23,827 --> 00:12:25,745 క్లేర్ ఇప్పుడు లారీతో 247 00:12:25,746 --> 00:12:28,498 తనకు 2011లో ఆ లంచ్ కి వెళ్లినప్పటి నుండి ఇంతవరకు గుర్తించబడ్డట్టు లేదంది, 248 00:12:29,041 --> 00:12:31,250 కానీ ఆమె దేని గురించి అన్నదో అది లారీకి వెంటనే తెలిసిపోయింది. 249 00:12:31,251 --> 00:12:32,335 వాళ్లిద్దరూ ఆడవారు, జేస్. 250 00:12:32,336 --> 00:12:33,544 వాళ్లిద్దరిలో ఎవరూ ఇంతవరకు 251 00:12:33,545 --> 00:12:35,880 తమ బంధంలో చోటుచేసుకున్న ఏ ఒక్క విషయమూ మర్చిపోలేదు. 252 00:12:35,881 --> 00:12:36,882 ఇంకా టైమ్ పడుతుంది. 253 00:12:40,552 --> 00:12:41,637 నిక్? 254 00:12:42,554 --> 00:12:45,140 నువ్వు ఎప్పుడైనా సన్ లాంజ్ బెడ్ మీద సెక్స్ చేశావా? పూల్ జనరేటర్ పక్కన? 255 00:12:46,517 --> 00:12:47,518 అవును. 256 00:13:05,577 --> 00:13:06,620 హేయ్. 257 00:13:35,524 --> 00:13:38,776 చూడు, మళ్ళీ రూమ్ లోకే వెళ్లి తింటే బాగుంటుందేమో. 258 00:13:38,777 --> 00:13:42,531 లేదు, జేస్, నేనేదో హౌస్ అరెస్ట్ లో ఉన్నట్టు ఆ రూమ్ లో మళ్ళీ తినడం నా వల్ల కాదు. 259 00:13:43,907 --> 00:13:45,409 నాకు నేనేదో ఆ వికీలీక్స్ వ్యక్తిలా అనిపిస్తోంది. 260 00:13:47,661 --> 00:13:50,037 ఓహ్, అమ్మో. ఆ మెన్యు చూడు. 261 00:13:50,038 --> 00:13:51,455 {\an8}విల్లా గోల్లీన రోస్స బ్రేక్ ఫాస్ట్ - ఇటాలియన్ క్లౌడ్ ఎగ్స్ 262 00:13:51,456 --> 00:13:52,583 {\an8}- ఇటాలియన్ క్లౌడ్ ఎగ్స్. - ఏంటి? 263 00:13:53,917 --> 00:13:56,253 మాస్కార్పోన్ ఫ్లోరెంటైన్ ఫ్రిట్టాటా. 264 00:13:57,504 --> 00:13:58,588 కన్నోలి. 265 00:13:58,589 --> 00:14:01,091 సరే, ఆఖరి వాళ్ళు వెళ్లిపోయారు. ఎవరూ లేరు. పదా. 266 00:14:05,971 --> 00:14:07,054 మాకు ఒక… 267 00:14:07,055 --> 00:14:09,390 ఓహ్, క్షమించండి. రెస్టారెంట్ మూసేశాం. 268 00:14:09,391 --> 00:14:10,892 - జోక్ చేస్తున్నారా? - ఏంటి? 269 00:14:10,893 --> 00:14:12,143 ఆహారం మొత్తం అయిపోయింది. 270 00:14:12,144 --> 00:14:13,812 మేము తినడానికి అసలు ఏమీ లేదా? 271 00:14:15,981 --> 00:14:17,357 ప్లీజ్. 272 00:14:29,828 --> 00:14:31,078 నిక్? 273 00:14:31,079 --> 00:14:33,498 వాళ్ళు ఎందుకు మనల్నే చూస్తున్నారు? వాళ్ళు వే… వాళ్ళు వేలెత్తి చూపుతున్నారు. 274 00:14:34,291 --> 00:14:36,042 అవును. వాళ్ళు మనం ఫేమస్ అనుకుంటున్నారు. 275 00:14:36,043 --> 00:14:37,293 ఏంటి? ఎందుకు? 276 00:14:37,294 --> 00:14:38,794 ఎందుకంటే మనం అస్తమాను మారు వేషంలో కనిపిస్తూ 277 00:14:38,795 --> 00:14:40,671 ఎవరూ లేని సమయంలో మాత్రమే గది వదిలి బయటకి వస్తున్నాం కదా. 278 00:14:40,672 --> 00:14:41,839 వాళ్ళు మనం ఎవరిమి అనుకుంటున్నారు? 279 00:14:41,840 --> 00:14:44,050 - వాళ్ళు నువ్వు సెత్ రోగన్ వి అనుకుంటున్నారు. - సెత్ రోగన్? 280 00:14:44,051 --> 00:14:46,470 అవును, ఒక అమ్మాయి నవ్వుతూ ఇంకొకరితో చెప్పడం నేను విన్నాను. 281 00:14:47,012 --> 00:14:48,013 హాయ్, లేడీస్. 282 00:14:49,097 --> 00:14:50,349 - జేస్. - ఏంటి? 283 00:14:51,475 --> 00:14:53,351 - వాళ్ళు నువ్వు ఎవరివి అనుకుంటున్నారు? - నీ పబ్లిసిస్ట్. 284 00:14:53,352 --> 00:14:55,937 అయినా నాకేం బాధగా లేదు. 285 00:14:55,938 --> 00:14:59,524 సెత్ రోగన్ కి పబ్లిసిస్ట్ కావాలంటే చాలా ట్యాలెంట్ ఉంటేనే సాధ్యం కదా. 286 00:14:59,525 --> 00:15:01,193 అవును. ఆ విషయంలో నిన్ను మెచ్చుకోవచ్చు. 287 00:15:04,363 --> 00:15:05,947 బయట చూస్తుంటే మీ తల చాలా పెద్దగా ఉంది. 288 00:15:05,948 --> 00:15:07,950 అవును. చాలా మంది తరచుగా అంటుంటారు. 289 00:15:17,292 --> 00:15:19,043 - ఓహ్, హలో. ఇది మేమే. - హాయ్. 290 00:15:19,044 --> 00:15:20,879 ఎలా ఉన్నారో కనుక్కోవడానికి మళ్ళీ ఫోన్ చేస్తున్నాం. 291 00:15:21,547 --> 00:15:23,297 అంతా ఎలా ఉంది? అంతా బానే ఉందా? 292 00:15:23,298 --> 00:15:25,341 - అవును, బానే ఉంది. - వాడు ఎందులోనైనా నిమగ్నమయ్యాడా? 293 00:15:25,342 --> 00:15:27,009 ఓహ్, దేవుడా. నువ్వే ఇది పట్టుకుని వేలాడుతున్నావు. 294 00:15:27,010 --> 00:15:28,595 వాడు బాగానే ఉన్నాడు. 295 00:15:29,346 --> 00:15:31,722 నేను వెళ్ళాలి. మీ ఫ్రెండ్స్ నుండి తప్పించుకుంటూ ఎంజాయ్ చేయండి. 296 00:15:31,723 --> 00:15:33,559 - సరే, అలాగే. బై, లవ్ యు… - బై! 297 00:15:36,520 --> 00:15:38,604 నువ్వు బిజీగా ఉన్నావా? నేను వేర్ హౌస్ ఖాళీ చేసేయాలి. 298 00:15:38,605 --> 00:15:39,689 ఏంటి? ఎందుకు? 299 00:15:39,690 --> 00:15:41,190 దేవుడా, వాళ్ళు అద్దె పెంచారు. 300 00:15:41,191 --> 00:15:43,318 మనం నీ కారు వాడొచ్చా? నేను ఇక్కడి వరకు డ్రైవ్ చేసి రాలేను. 301 00:15:44,152 --> 00:15:46,822 లేదా స్పెయిన్ కి. కానీ వాళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు, కాబట్టి… 302 00:15:47,573 --> 00:15:48,990 సరే. నా ఉద్దేశం, అలాగే. 303 00:15:48,991 --> 00:15:50,825 నేను బహుశా ఈ వారం ఏదో ఒక రోజు రావొచ్చా? 304 00:15:50,826 --> 00:15:52,869 - లేదు, ఇవాళే ఖాళీ చేయాలి. - ఇవాళా? 305 00:15:52,870 --> 00:15:54,705 అవును, ఎక్కువ సేపు పట్టదు. నేను అన్నీ ప్యాక్ చేసుకున్నా. 306 00:15:55,497 --> 00:15:56,999 సరే, అలాగే… 307 00:15:58,500 --> 00:16:02,087 ఆగు, నేను కొంచెం… సరే, అలాగే. సరే. నేను నా తాళాలు తెచ్చుకుంటా. 308 00:16:03,088 --> 00:16:04,506 నేను దాదాపుగా… దాదాపుగా అన్నీ ప్యాక్ చేసుకున్నా. 309 00:16:05,757 --> 00:16:07,968 నీ దగ్గర బాక్సులు ఏమైనా ఉంటే తీసుకురా, సరేనా? 310 00:16:10,637 --> 00:16:11,805 అలాగే టేప్ కూడా! 311 00:16:13,473 --> 00:16:14,891 అలాగే ప్లాస్టిక్ బ్యాగులు కూడా! 312 00:16:14,892 --> 00:16:18,936 టైలర్, నేను బయటకు వెళ్ళాలి. క్యాట్ నన్ను ఒక విషయంలో సాయం అడిగింది. 313 00:16:18,937 --> 00:16:20,563 - నువ్వు ఇదే ఆడుకుంటావు కదా? - అవును. 314 00:16:20,564 --> 00:16:21,607 సరే, పిచ్చి పని ఏం చేయకు! 315 00:16:33,493 --> 00:16:34,619 గ్రేట్ జెల్లీ ఫిష్ ప్రయాణాలు 316 00:16:34,620 --> 00:16:37,496 డైనోసార్ల కంటే ముందే జెల్లీ ఫిష్ ఆవిర్భవించాయి. 317 00:16:37,497 --> 00:16:40,167 భూమిపై ఉన్న అత్యంత పురాతన బహుళ అవయవాలు కలిగిన జీవి… 318 00:16:43,629 --> 00:16:44,795 ఇది చాలా దారుణంగా ఉంది. 319 00:16:44,796 --> 00:16:46,297 పదా, ఇక్కడి నుండి పోదాం. ప్లీజ్. 320 00:16:46,298 --> 00:16:49,258 ఎక్కడికి? సన్యాసినుల ఆశ్రయానికా? 321 00:16:49,259 --> 00:16:50,593 అక్కడ మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకు? 322 00:16:50,594 --> 00:16:52,554 ఎందుకంటే అందరూ పెళ్ళికి రెడీ అవుతూ ఇక్కడే ఉంటారు కాబట్టి. 323 00:16:53,305 --> 00:16:56,390 చూడు, అయితే అది చేయాలి లేదా మళ్ళీ వాష్ బేసిన్ లో నీళ్లు నింపి అవి పోవడం చూస్తూ గడపాలి. 324 00:16:56,391 --> 00:16:57,392 నీ ఇష్టం. 325 00:16:58,310 --> 00:16:59,811 - పదా! - సరే. 326 00:17:02,147 --> 00:17:04,815 నువ్వు ఈ చోటును వదలాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది. నీకు ఇక్కడ చాలా నచ్చింది. 327 00:17:04,816 --> 00:17:07,068 అవును. ఈ మనుషులకు డబ్బే సర్వస్వం. 328 00:17:07,069 --> 00:17:09,694 నిజంగా? నేనిక ఇది ఆర్టిస్టులు కలిసి మేనేజ్ చేసుకునే చోటు అనుకున్నా. 329 00:17:09,695 --> 00:17:12,532 అవును, కానీ ఇప్పుడు వాళ్లంతా ఆర్ట్ ని వ్యాపారంగా మార్చినోళ్ల చేతుల్లో పడ్డారు. 330 00:17:15,577 --> 00:17:16,994 నీకు ఇది కష్టంగా ఉందని నాకు తెలుసు, కానీ, 331 00:17:18,079 --> 00:17:21,414 నువ్వు ఇలా ట్రై చేయడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా 332 00:17:21,415 --> 00:17:23,167 ఉందని చెప్పాలనుకుంటున్నా. 333 00:17:24,545 --> 00:17:25,963 నువ్వు ఇక్కడికి రావడం చాలా బాగుంది. 334 00:17:29,132 --> 00:17:31,009 టైలర్ బ్రేకప్ ని ఎలా తట్టుకుంటున్నాడు? 335 00:17:31,718 --> 00:17:33,094 ఓహ్, అవును. వాడు బానే ఉన్నాడు. 336 00:17:33,095 --> 00:17:34,179 - అవునా? - అవును. 337 00:17:35,013 --> 00:17:38,432 జెల్లీ ఫిష్ లు ఒంటరిగా, నీటి ప్రవాహాల సాయంతో కదులుతాయి. 338 00:17:38,433 --> 00:17:41,477 కానీ నీటి ప్రవాహాలు కలిసినప్పుడు, మిగతావి కూడా కలుస్తుంటాయి. 339 00:17:41,478 --> 00:17:43,730 అంత పెద్ద సమూహం ఒక్కటిగా కదులుతుంది. 340 00:17:44,314 --> 00:17:47,775 సముద్రంలోని ప్రవాహ వేగం తగ్గినప్పుడు అవి మళ్ళీ విడిపోతాయి, 341 00:17:47,776 --> 00:17:50,487 కాబట్టి జెల్లీ ఫిష్ లు మళ్ళీ ఒంటరిగా… ప్రయాణం సాగిస్తాయి. 342 00:17:52,614 --> 00:17:54,907 ఇది… ఇది ఎక్కడ? 343 00:17:54,908 --> 00:17:56,325 అది హాంప్ స్టెడ్ హీత్. 344 00:17:56,326 --> 00:17:58,035 నీ చిన్నప్పుడు నేను నిన్ను తోసేదాన్ని. 345 00:17:58,036 --> 00:17:59,120 జూలై, 2011 346 00:17:59,121 --> 00:18:00,454 - అలాగే నువ్వు బాతుల మీదకి బ్రెడ్ విసిరేదానివి. - తినడానికా? 347 00:18:00,455 --> 00:18:01,957 కాదు. వాటిని కొట్టడానికి. 348 00:18:03,166 --> 00:18:04,584 నా చిన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని? 349 00:18:04,585 --> 00:18:05,668 భయం పుట్టించేదానివి. 350 00:18:05,669 --> 00:18:06,836 నేను నీకు కొన్ని బొమ్మలు కొనేదాన్ని, 351 00:18:06,837 --> 00:18:09,130 నువ్వు వాటి చేతులు, కాళ్ళు లాగేసేదానివి. 352 00:18:09,131 --> 00:18:10,715 కోపం చాలా ఎక్కువ. 353 00:18:10,716 --> 00:18:12,926 - నేను అలా ఎందుకు ఉండేదాన్ని? - ఏమో. 354 00:18:14,303 --> 00:18:16,053 నువ్వు నాకు "ప్రిన్సెస్" అని ఎందుకు పేరు పెట్టావు? 355 00:18:16,054 --> 00:18:19,015 ఈస్ట్ ఎండ్ లో అది మామూలే. అప్పట్లో అందరినీ ప్రిన్సెస్ అనే పిలిచేవారు. 356 00:18:19,016 --> 00:18:22,018 అలాంటి పేరు ఉండటం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు నన్ను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు. 357 00:18:22,019 --> 00:18:24,730 నిన్ను నిన్నుగా ఇష్టపడని వారు ఎవరూ నీ లైఫ్ లో ఉండటానికి అస్సలు అర్హులు కాదు. 358 00:18:25,981 --> 00:18:28,232 నువ్వు ఎందుకు వెళ్లిపోయావో నాకు ఇంకా అర్థం కావడం లేదు. 359 00:18:28,233 --> 00:18:30,694 నిజం చెప్పాలంటే నేను కూడా ఇంకా ఎందుకు అలా చేశానో అర్థం చేసుకోలేకపోతున్నా. 360 00:18:31,403 --> 00:18:32,653 నువ్వు మా గురించి ఆలోచించేదానివా? 361 00:18:32,654 --> 00:18:33,739 నిరంతరం. 362 00:18:38,911 --> 00:18:40,453 స్పెయిన్ లో నేను దిగిన ఫోటోలు ఇంకా చాలా ఉండేవి… 363 00:18:40,454 --> 00:18:41,537 కో సమూయ్ 2014. 364 00:18:41,538 --> 00:18:43,957 …కానీ అవి నా సూట్ కేస్ లో పట్టకపోవడం వల్ల వాటిని పారేయాల్సి వచ్చింది. 365 00:18:44,458 --> 00:18:46,293 నాకు దేన్నీ అలా వదిలేయడం నచ్చదు. 366 00:19:00,307 --> 00:19:02,934 సరే, ఇవాళైనా కాస్త హాయిగా ఉండటానికి ట్రై చేద్దాం. ఆశ్రమం మరీ అంత దారుణంగా ఏం ఉంటుంది? 367 00:19:02,935 --> 00:19:05,479 ఓహ్, అవును, చాలా సరదాగా ఉంటుంది మరి. అందుకే డిస్నిల్యాండ్ లో కూడా ఆశ్రమం కట్టారు కదా. 368 00:19:07,940 --> 00:19:09,024 థాంక్స్. 369 00:19:16,573 --> 00:19:18,909 - హేయ్, మిస్! అది ముట్టుకోవద్దు. - వద్దు. ముట్టుకోకు. 370 00:19:21,954 --> 00:19:22,955 సారీ. 371 00:19:28,043 --> 00:19:29,211 వద్దు, వద్దు. 372 00:19:34,758 --> 00:19:35,759 సరే. 373 00:19:39,346 --> 00:19:41,764 మనం వెళ్లిపోదామా? ఇది చాలా బోరింగ్ గా ఉంది. 374 00:19:41,765 --> 00:19:43,976 - త్వరగా, నిక్, పరిగెత్తు! - హేయ్. 375 00:19:47,938 --> 00:19:50,023 పదా. వెళ్లి ఏమైనా తాగుదాం. 376 00:19:51,108 --> 00:19:52,109 హలో. 377 00:20:09,710 --> 00:20:11,460 సరే, ప్రిన్సెస్ ఫోన్ ఎత్తలేదు. 378 00:20:11,461 --> 00:20:15,131 వాళ్లిద్దరూ కచ్చితంగా చనిపోయి ఉంటారు. వాళ్ళను చూసుకోవడానికి కెరెన్ ని పిలిచి ఉంటే బాగుండు. 379 00:20:15,132 --> 00:20:18,719 కాసేపు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండటానికి ట్రై చేయలేవా? 380 00:20:19,344 --> 00:20:20,429 ట్రై చేసి చూడు. 381 00:20:23,265 --> 00:20:25,600 ఓహ్, లేదు, లేదు. లేదు, నేను లోయలో పడిపోతున్నట్టు అనిపిస్తుంది. 382 00:20:25,601 --> 00:20:26,684 సరే, నువ్వు ఏం చేయాలో చెప్తాను. 383 00:20:26,685 --> 00:20:29,437 కాసేపు నువ్వు ఆపు, బదులుగా వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. ఏమంటావు? 384 00:20:29,438 --> 00:20:30,605 - ఓహ్, నిజంగా? - అవును. 385 00:20:30,606 --> 00:20:32,064 - ఒట్టు? - ఇక మొదలెట్టనా? 386 00:20:32,065 --> 00:20:33,734 - సరే. - ఒకటి, రెండు, మూడు. 387 00:20:40,115 --> 00:20:42,201 ఓహ్, ఇది భలే ఉంది. 388 00:20:44,077 --> 00:20:46,079 దేవుడా, మిగతా జనం అందరికీ ఇలాగే ఉంటుందా? 389 00:20:47,247 --> 00:20:48,373 అలాగే కానివ్వు. 390 00:20:53,795 --> 00:20:58,425 సరే, కాసేపు అలా ఆలోచించినప్పుడు నాకు ఒకటి అర్థమైంది… 391 00:20:59,176 --> 00:21:01,011 వావ్, ఫలితాలు చాలా స్పీడ్ గా వచ్చాయి. 392 00:21:02,679 --> 00:21:04,097 ఇన్నాళ్లూ నేను చేసింది తప్పే. 393 00:21:06,183 --> 00:21:08,143 నేను అంతా నాశనం అవుతుందేమో అని అనుకుంటూనే గడిపాను. 394 00:21:09,186 --> 00:21:12,731 బహుశా ప్రిన్సెస్ నేను అనుకునేదానికంటే మానసికంగా పరిపక్వం చెందిన అమ్మాయేమో. 395 00:21:13,815 --> 00:21:15,150 ఈ రోజుల్లో పిల్లలంతా అలాగే ఉన్నారు. 396 00:21:16,610 --> 00:21:18,612 ఈ రోజుల్లో 17 ఏళ్ళు 30తో సమానం. 397 00:21:19,154 --> 00:21:22,281 అలాగే 40 ఏళ్ళు కూడా 30తోనే సమానం, అంటే మేమిద్దరం దాదాపుగా ఒకే వయసు వాళ్ళం. 398 00:21:22,282 --> 00:21:23,534 సరే, అలాగే. 399 00:21:24,910 --> 00:21:26,328 నేను ఇంత నిరాశావాదిగా ఉండటం మానుకోవాలి. 400 00:21:28,288 --> 00:21:31,333 నేను పరిస్థితులు కొన్నిసార్లు వాటికవే సర్దుకుంటాయని తెలుసుకోవాలి. 401 00:21:34,837 --> 00:21:36,296 నీకోసం నేను దేని గురించైనా చింతించనా? 402 00:21:38,632 --> 00:21:42,052 అంటే, నువ్వు నా కాలేజ్ చదువు గురించి చింతించవచ్చు. 403 00:21:43,887 --> 00:21:46,014 నేను సోషల్ వర్కర్ ని కాగలనో లేదో తెలీడం లేదు, నిక్. 404 00:21:46,890 --> 00:21:50,018 నేను ప్రేమించేవారికి సాయం చేసే శక్తి నాకు ఉంది. 405 00:21:51,687 --> 00:21:53,438 కానీ మిగతా వారిని అలా చూడగలనని నాకు అనిపించడం లేదు. 406 00:21:55,607 --> 00:21:58,317 సరే… మరి నువ్వు ఏం చేస్తావు? 407 00:21:58,318 --> 00:22:00,153 నేను మళ్ళీ ట్యాక్సీ నడపడం మొదలెడతానేమో. 408 00:22:01,697 --> 00:22:07,286 నేను జీవితంలో కొన్ని విషయాలు జరగవని తెలుసుకోవాలేమో. 409 00:22:09,538 --> 00:22:12,040 నాకు తెలీడం లేదు. నాకు తెలీడం లేదు. 410 00:22:13,375 --> 00:22:15,919 ఆగు. అయితే మనకు మనిద్దరం చేతకానివాళ్ళం అని జ్ఞానోదయం అయిందా? 411 00:22:16,795 --> 00:22:17,963 అవును, కానీ చేతకానితనం అంత దారుణమైంది కాదు. 412 00:22:19,339 --> 00:22:20,423 అంటే, మన వ్యూని చూడు. 413 00:22:20,424 --> 00:22:23,427 జీవితంలో అన్నీ సాధించినవారికి కూడా ఇది ఇలాగే కనిపిస్తుంది. 414 00:22:35,314 --> 00:22:37,398 సరే, ఈ కొత్త ఇల్లు ఉన్న ఏరియా దూరమా? 415 00:22:37,399 --> 00:22:39,525 ఎందుకంటే టైలర్ ఎలా ఉన్నాడో చూడటానికి నేను ఇంటికి వెళ్ళాలి. 416 00:22:39,526 --> 00:22:40,569 పాపం టైలర్. 417 00:22:41,236 --> 00:22:42,237 ఆగు. 418 00:22:50,621 --> 00:22:51,704 నువ్వు ఏం చేస్తున్నావు? 419 00:22:51,705 --> 00:22:53,289 కొత్త ఫ్లాట్ కోసం వెతుకుతున్నాను. 420 00:22:53,290 --> 00:22:54,374 ఏంటి? 421 00:22:55,334 --> 00:22:56,667 నువ్వు ఇప్పుడు వెతుకుతున్నావా? 422 00:22:56,668 --> 00:22:57,752 అవును, ఏం? 423 00:22:57,753 --> 00:23:00,087 నువ్వు ఈ ఏర్పాటు ఇంతకు ముందే ఎందుకు చేసుకోలేదు? 424 00:23:00,088 --> 00:23:02,256 అంటే, నా ఉద్యోగం పోయి నేను ఇల్లు ఇప్పుడే ఖాళీ చేశా కదా. 425 00:23:02,257 --> 00:23:03,716 ఓహ్, దేవుడా. 426 00:23:03,717 --> 00:23:07,179 అమ్మా, నాకు చాలా టెన్షన్ గా ఉంది! నీ ఉద్యోగానికి ఏమైంది? 427 00:23:07,679 --> 00:23:09,096 అంటే, నేను ఉండలేకపోయా. 428 00:23:09,097 --> 00:23:10,681 కానీ అంతా బాగానే నడిచింది కదా! 429 00:23:10,682 --> 00:23:12,391 నా విషయంలో ఎన్ని సరిగ్గా జరగాలో తెలుసా 430 00:23:12,392 --> 00:23:14,352 అసలు ఏదైనా ఒక రేంజ్ కి రీచ్ అవ్వాలంటే? 431 00:23:14,353 --> 00:23:16,979 నాకైతే నేను ఉండగలిగేంత కాలంలో పరిస్థితులు బాగుపడవు. 432 00:23:16,980 --> 00:23:18,064 మనం ఒక ప్లాన్ ఆలోచించాం, అమ్మా. 433 00:23:18,065 --> 00:23:21,442 నాకెందుకో ఆ గమ్యం అస్సలు కనిపించడం లేదు. ప్లాన్ చివర్లో జరిగే భవిష్యత్తును ఊహించుకోలేకపోతున్నాను. 434 00:23:21,443 --> 00:23:23,612 అది మనలాంటి వాళ్ళ వల్ల కాదు. 435 00:23:24,196 --> 00:23:25,197 సరే. 436 00:23:25,822 --> 00:23:28,324 అయితే ఏంటి, కార్ లో పడుకుంటావా? 437 00:23:28,325 --> 00:23:29,742 నేను ఇంకా అంత దూరం ఆలోచించలేదు. 438 00:23:29,743 --> 00:23:31,078 అది ఇవాళ రాత్రే! 439 00:23:31,995 --> 00:23:34,080 ఏదోకటి దొరుకుతుంది, సరేనా? 440 00:23:34,081 --> 00:23:36,083 ఎప్పుడూ ఏదో ఒక దారి దొరుకుతుంది. అంతా బానే ఉంటుందిలే. 441 00:23:55,185 --> 00:23:57,645 క్షమించాలి, ఏమండీ. ఏం జరుగుతోంది? 442 00:23:57,646 --> 00:23:59,147 పెళ్లి కూతురు పోయింది. 443 00:23:59,898 --> 00:24:01,232 చచ్చిపోయిందా? 444 00:24:01,233 --> 00:24:03,318 ఓహ్, కాదు. కాదు, కాదు. వెళ్ళిపోయింది. 445 00:24:04,611 --> 00:24:06,904 - ఎవరికీ కనిపించడం లేదు. - ఓహ్, దేవుడా. 446 00:24:06,905 --> 00:24:07,948 నాకు తెలుసు. 447 00:24:10,284 --> 00:24:12,119 ఓహ్, అది చాలా దారుణం. 448 00:24:13,996 --> 00:24:17,331 ఓహ్, అవును. "నాక్డ్ అప్" షూటింగ్ కి చాలా టైమ్ పట్టింది, కానీ ఆఖరికి మేమొక కుటుంబంలా అయ్యాం, సరేనా? 449 00:24:17,332 --> 00:24:18,708 ఓరి నాయనో, జేసన్… 450 00:24:18,709 --> 00:24:20,084 చాలా మధుర జ్ఞాపకాలు ఏర్పడ్డాయి. నిన్ను కలవడం సంతోషం, మిత్రమా. 451 00:24:20,085 --> 00:24:21,419 సరే, ఏంటి? 452 00:24:21,420 --> 00:24:23,921 లారీ కనిపించడం లేదు. ఆమె పారిపోయింది. 453 00:24:23,922 --> 00:24:25,548 ఏం మాట్లాడుతున్నావు? తను ఎక్కడికి వెళ్ళింది? 454 00:24:25,549 --> 00:24:26,924 మంచి ప్రశ్న, జేస్. ఇక పట్టించుకోవాల్సిన పనిలేదు. 455 00:24:26,925 --> 00:24:30,762 మనం కొండ మీద ఉన్న హోటల్ లో ఉన్నాం. ఆమె ఎక్కడ దాక్కోగలదు? 456 00:24:50,157 --> 00:24:51,325 - అదిగో. ఆమె అక్కడ ఉంది. - అవునా? 457 00:24:52,284 --> 00:24:54,453 మనం ఏం చేయాలి? నువ్వు వెయిట్రెస్ కి చెప్తావా లేక… 458 00:24:55,245 --> 00:24:57,247 జేస్, ఆమె చాలా బాధపడుతున్నట్టు ఉంది. 459 00:24:58,290 --> 00:24:59,458 అది నిజమే. 460 00:25:02,127 --> 00:25:03,212 ఓహ్, ఇది చాలా దారుణంగా ఉంది. 461 00:25:07,424 --> 00:25:08,842 - లారీ? - లారీ? 462 00:25:11,678 --> 00:25:14,805 జేసన్? ఏంటి? ఆగు, నిక్కి? ఇక్కడ మీరేం చేస్తున్నారు? 463 00:25:14,806 --> 00:25:15,891 నీకు తెలుసా… 464 00:25:17,684 --> 00:25:18,727 ఇదేంటో తెలుసా? 465 00:25:19,978 --> 00:25:21,062 - సరే. - సరే. 466 00:25:21,063 --> 00:25:23,689 అవును, నువ్వు నాకు ఈ చోటు ఫోటోలు చూపించావు గుర్తుందా? 467 00:25:23,690 --> 00:25:26,359 - హోటల్. అవును. - నువ్వు… గ్రూప్ లో పోస్ట్ చేశావు కదా? 468 00:25:26,360 --> 00:25:27,902 నేను అది చూసి భలే ఉంది అనుకున్నాను. 469 00:25:27,903 --> 00:25:30,404 అలా మేము కూడా అనుకోకుండా సరిగ్గా మీ పెళ్లి రోజునే ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం! 470 00:25:30,405 --> 00:25:31,489 సరిగ్గా ఇదే రోజున! 471 00:25:31,490 --> 00:25:33,157 ఏంటి? నమ్మలేకపోతున్నాను! 472 00:25:33,158 --> 00:25:35,244 - అవును. మెంటల్, మెంటల్. - నిజంగా నమ్మశక్యంగా లేదు. 473 00:25:39,456 --> 00:25:42,291 - మిమ్మల్ని ఆహ్వానించనందుకు క్షమించండి. - సరే. 474 00:25:42,292 --> 00:25:46,462 ఖర్చులు బాగా పెరిగిపోయాయి, కాబట్టి కొంతమందినే పిలిచాం. 475 00:25:46,463 --> 00:25:48,047 అలాగే ఎముకల డాక్టర్ ని కూడా. 476 00:25:48,048 --> 00:25:49,383 ఏమన్నావు, నిక్కి? 477 00:25:50,133 --> 00:25:54,220 ఇది చాలా పాత రాతి రోడ్డు. 478 00:25:54,221 --> 00:25:56,722 - ఓహ్, చాలా అందమైన పాత రాతి రోడ్డు. - అద్భుతంగా ఉంది. 479 00:25:56,723 --> 00:25:58,474 - ఇది రాయా? - కొంచెం రాయి ఉంది అనుకుంటున్నాను. 480 00:25:58,475 --> 00:25:59,476 అది రాయే అనుకుంట. 481 00:25:59,977 --> 00:26:01,019 డిజైన్ భలే ఉంది. 482 00:26:03,564 --> 00:26:04,773 నువ్వు బానే ఉన్నావా? 483 00:26:05,816 --> 00:26:07,191 నీకోసం కొందరు వెతుకుతున్నారు అనుకుంటున్నాను. 484 00:26:07,192 --> 00:26:08,235 అవును. 485 00:26:11,738 --> 00:26:12,906 ఏం జరుగుతోంది? 486 00:26:21,623 --> 00:26:26,253 లారీ ఇంకా క్లేర్ గా మేము కేవలం కలిసి గడిపినప్పుడు నాకు చాలా కచ్చితంగా అనిపించింది. 487 00:26:28,005 --> 00:26:29,590 ఇప్పుడు జనం అందరూ వస్తున్నారు. 488 00:26:32,342 --> 00:26:33,509 ఇప్పుడు ఇది సీరియస్ విషయం. 489 00:26:33,510 --> 00:26:34,635 అవును. 490 00:26:34,636 --> 00:26:36,054 మిగిలిన జీవితం అంతా ఇలాగే ఉంటుంది. 491 00:26:37,598 --> 00:26:40,267 అలాగే నేను నగ్నంగా చూడబోయే ఆఖరి అమ్మాయి తనే అవుతుంది. 492 00:26:41,310 --> 00:26:44,061 అంటే, మాకు పెళ్లి అయి ఎనిమిది ఏళ్ళు అవుతుంది… 493 00:26:44,062 --> 00:26:45,313 - ఎనిమిది ఏళ్ళు. అవును. - …అవును. 494 00:26:45,314 --> 00:26:47,565 ఈ వ్యవధిలో నేను దాదాపుగా 30 మంది మహిళలను నగ్నంగా చూశా. 495 00:26:47,566 --> 00:26:49,192 - అవునా? - అవును, ఏదో ఒక విధంగా. 496 00:26:49,193 --> 00:26:51,944 అవును, ఏడాదికి దాదాపుగా నలుగురిని చూస్తున్నా. 497 00:26:51,945 --> 00:26:53,155 - సరే. - నా ఉద్దేశంలో 498 00:26:53,822 --> 00:26:56,116 ఆర్ట్ ప్రదర్శనలు, ఫ్రెంచ్ బీచ్లను కలిపి. 499 00:26:56,617 --> 00:27:00,036 ఓహ్, అలాగే ఈ మధ్య నేను అనుకోకుండా యోగా సెంటర్ లో ఆడవారు బట్టలు మార్చుకునే రూమ్ లోకి వెళ్ళా. 500 00:27:00,037 --> 00:27:01,954 అంటే, నిజానికి నేను చూసిన 30 మందిలో ఎనిమిది మంది అక్కడి వారే. 501 00:27:01,955 --> 00:27:04,290 సరే. మనం మన ముందు ఉన్న అసలు సమస్యని మర్చిపోతున్నాం అనిపిస్తోంది. 502 00:27:04,291 --> 00:27:06,042 లేదు, లేదు, లేదు. లేదు, లేదు, లేదు. లేదు, 503 00:27:06,043 --> 00:27:08,045 - ఇది వింటుంటే కొంచెం బాగుంది. - అవునా? 504 00:27:10,547 --> 00:27:12,049 బహుశా, ఇది కేవలం ఒక ఐడియా మాత్రమే ఏమో. 505 00:27:13,050 --> 00:27:15,469 నేను బయటకు గట్టిగా చెబితే, నాలోని భయం పోతుందేమో. 506 00:27:17,679 --> 00:27:19,181 పైగా ఇప్పుడు ఆంటీలు కూడా వచ్చారు. 507 00:27:22,100 --> 00:27:27,605 వీలయితే దీన్ని ఆమెతో కలిసి జీవితం గడపడంగా ఆలోచించకు. 508 00:27:27,606 --> 00:27:28,856 సరే. 509 00:27:28,857 --> 00:27:30,859 ఆమెతో కలిసి జీవితం గడపకపోతే ఎలా ఉంటుందా అని ఆలోచించు. 510 00:27:31,735 --> 00:27:33,362 ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తోంది? 511 00:27:34,446 --> 00:27:36,698 - ఏమో. చాలా దారుణంగా అనిపిస్తోంది. - అంతే. 512 00:27:37,908 --> 00:27:39,660 ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే… 513 00:27:41,662 --> 00:27:43,247 నీకు రేపు కూడా ఆమెతో కలిసి గడపాలని ఉందా? 514 00:27:43,956 --> 00:27:45,122 అవును, ఉంది. 515 00:27:45,123 --> 00:27:46,708 అయితే వెళ్లి ఆ పని చెయ్. 516 00:27:48,168 --> 00:27:52,214 ఆ తర్వాత ఎల్లుండు కూడా అదే చెయ్, అలా మళ్ళీ మళ్ళీ చెయ్. 517 00:28:02,182 --> 00:28:03,683 - ఇప్పుడు పర్లేదా? - అవును. 518 00:28:03,684 --> 00:28:04,934 - అవునా? - అవును, నువ్వు చెప్పింది నిజం. 519 00:28:04,935 --> 00:28:06,018 - సరే. - అవును. 520 00:28:06,019 --> 00:28:07,104 అయితే పదా. నడువు. 521 00:28:11,817 --> 00:28:13,651 - ఏడాదికి నలుగురా? - ఏడాదికి నలుగురు, అవును. 522 00:28:13,652 --> 00:28:14,735 కాకపోతే, మరి, 523 00:28:14,736 --> 00:28:16,821 నువ్వు నీకు నచ్చినప్పుడు ఆడవారు బట్టలు మార్చుకునే రూమ్ కి వెళ్లొచ్చు కదా? 524 00:28:16,822 --> 00:28:17,906 కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ మందిని చూడొచ్చు. 525 00:28:18,407 --> 00:28:21,451 - నిజమే కదా. - అవును. హహ్. 526 00:28:57,863 --> 00:28:59,323 పెద్ద కలలు కను! ప్రేమతో సెత్ హగ్ 527 00:29:05,370 --> 00:29:07,206 {\an8}ప్రెట్జెల్స్ 528 00:29:51,124 --> 00:29:52,626 బట్టలు & వస్తువులు 529 00:29:57,506 --> 00:29:59,549 మనం పిల్లల్ని చూసుకోవడానికి కెరెన్ ని పిలిచి ఉండాల్సింది. 530 00:29:59,550 --> 00:30:00,551 అవును. 531 00:30:56,648 --> 00:30:58,650 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్