1 00:00:57,474 --> 00:00:59,142 -హలో. -హలో. 2 00:00:59,226 --> 00:01:01,562 అమ్మా, ఇలా విను, నేను… 3 00:01:01,645 --> 00:01:07,568 మా జీవితాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పిన తర్వాత మీరు దూరంగా ఉన్నందుకు చాలా థాంక్స్, 4 00:01:07,651 --> 00:01:09,611 కానీ, ఇప్పుడు ఇక్కడ సరైన తిండి లేదు. 5 00:01:09,695 --> 00:01:14,032 మాకు ఏమైనా సహాయం చేయగలరేమో అడుగుదామని ఫోన్ చేశా, ఏమంటావు? 6 00:01:14,116 --> 00:01:15,242 సరే, తప్పకుండా చేస్తాం. 7 00:01:15,325 --> 00:01:17,995 మటన్ కూర ఇంకా బ్రెడ్ అయితే ఎలా ఉంటుంది? దాంతో కొంచెం ట్రైఫుల్ కూడా చేయనా? 8 00:01:18,078 --> 00:01:20,539 -అవును, అది చాలు. నీకు ఏం ఇబ్బంది కాదు కదా? -లేదు. 9 00:01:20,622 --> 00:01:21,915 -సరే. -లవ్ యు. 10 00:01:21,999 --> 00:01:24,126 సరే. ఉంటా మరి. థాంక్స్. లవ్ యు. బై. 11 00:01:31,967 --> 00:01:34,178 -చాలా త్వరగా వచ్చేసారే. -అంటే, మేము ఈ వీధిలోనే వెళ్తున్నాం. 12 00:01:35,262 --> 00:01:37,139 -ఇది మటన్ కూర. -ఓహ్, అమ్మా. 13 00:01:37,222 --> 00:01:38,056 పెద్ద మంట 40 నిముషాలు ఉంచాలి 14 00:01:38,140 --> 00:01:39,933 వాళ్ళు వీగన్లో కాదో తెలీదు, అందుకని వీగన్ వంటకం కూడా చేశా. 15 00:01:40,017 --> 00:01:42,561 -అలాగే. ఇది… -ఉత్తి బంగాళదుంపతో చేశా, అంతే. 16 00:01:44,104 --> 00:01:45,105 సూపర్. 17 00:01:46,899 --> 00:01:47,941 భలే ఉంది. 18 00:01:48,025 --> 00:01:50,027 మీకు చాలా థాంక్స్. చెప్పాలంటే, మాకు ఇదే చాలా ఎక్కువ. 19 00:01:50,110 --> 00:01:51,737 -మీరు ఇక ఏం తేవాల్సిన పని లేదు. -సరే. 20 00:01:51,820 --> 00:01:53,655 నిజంగా అంటున్నా, అమ్మా. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. 21 00:01:53,739 --> 00:01:54,740 మేము కొన్ని పుస్తకాలు తెచ్చాము 22 00:01:54,823 --> 00:01:57,326 పిల్లల కోసం. నా చిన్నప్పుడు నేను వీటిని చదివేదాన్ని. 23 00:01:58,869 --> 00:02:00,621 చిన్న పిల్లల కోసం కిన్నెర కథలు 24 00:02:00,704 --> 00:02:03,123 -మేము జాత్యహంకార భాగాలను కొట్టేసాం. -సరే. 25 00:02:05,459 --> 00:02:06,376 అలాగే. 26 00:02:08,044 --> 00:02:10,422 -సరే. -అయితే, అంతా బాగానే ఉందా? 27 00:02:10,506 --> 00:02:11,840 పిల్లలతో మీ మొదటి రాత్రి ఎలా గడిచింది? 28 00:02:11,924 --> 00:02:15,469 అవును, బాగా గడిచింది. కానీ ఇంకా ఏం జరగబోతుందో మాకు తెలీదు, కాబట్టి… 29 00:02:15,552 --> 00:02:18,514 నేను నీకు ఒక స్పెషల్ వస్తువు ఇవ్వాలని అనుకున్నాను. 30 00:02:18,597 --> 00:02:21,266 మా అమ్మకు వాళ్ళ అమ్మ ఇచ్చింది, నాకు మా అమ్మ ఇచ్చింది, 31 00:02:21,350 --> 00:02:24,061 ఇప్పుడు దాన్ని నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నా. 32 00:02:26,897 --> 00:02:27,731 ఇది… 33 00:02:27,814 --> 00:02:28,649 ట్విక్స్. 34 00:02:28,732 --> 00:02:29,775 అయ్యయ్యో. 35 00:02:30,776 --> 00:02:32,611 నేను దాన్ని సర్వీసెస్ దగ్గర వదిలేసి ఉంటా. 36 00:02:34,613 --> 00:02:35,614 సరే. 37 00:02:36,490 --> 00:02:37,491 కామ్డెన్ లాక్ 38 00:03:04,977 --> 00:03:05,811 ఇదంతా ఏంటి? 39 00:03:06,854 --> 00:03:08,814 అంటే… నేను… పిల్లలకు దెబ్బలు తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నా. 40 00:03:08,897 --> 00:03:09,857 ఓహ్, అవునా? సరే. 41 00:03:10,691 --> 00:03:11,692 ఏమైనా విషయం తెలిసిందా? 42 00:03:12,693 --> 00:03:14,278 నోవా అని ఎవరో ఫోన్ చేస్తారు అంట. 43 00:03:14,361 --> 00:03:15,863 చూస్తుంటే ఈ బాధ్యత అతనిపై పెట్టినట్లున్నారు. 44 00:03:15,946 --> 00:03:17,531 సరే. అలాగే. 45 00:03:17,614 --> 00:03:19,533 -జేస్? -ఏంటి? 46 00:03:20,534 --> 00:03:22,202 నాకు వాడిని ఎలాగైనా ఉంచుకోవాలని ఉంది. 47 00:03:22,286 --> 00:03:24,621 -నిక్కి. -నిజంగా అంటున్నా. బాగా ఆలోచించాను. 48 00:03:24,705 --> 00:03:25,706 -ఓహ్, అవునా? నిజంగా? -అవును. 49 00:03:25,789 --> 00:03:27,332 సరే. ఏంటి నీ ప్లాన్? 50 00:03:27,416 --> 00:03:29,835 అంటే, ఇంట్లో ఉంచేసుకుందాం… నెమ్మదిగా అంతా సర్దుకుపోయి ఇక్కడే ఉండిపోతాడు. 51 00:03:29,918 --> 00:03:33,255 -సరే, అలాగే. ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదన్నమాట. -బహుశా వాడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు మర్చిపోవచ్చు. 52 00:03:34,006 --> 00:03:35,966 ఏంటి? ఎంతైనా అది కౌన్సిల్ వారే కదా. 53 00:03:36,049 --> 00:03:38,051 జేస్, నా చిన్నప్పుడు, వాళ్ళు పార్క్ లో ఒక ఫ్రిడ్జ్ వదిలేసి పోయారు 54 00:03:38,135 --> 00:03:40,220 దాన్ని తిరిగి నాలుగున్నర ఏళ్లకు గానీ ఎవరూ తీసుకెళ్లలేదు. 55 00:03:40,304 --> 00:03:41,471 చివరికి దాన్ని మ్యాప్స్ లోకి కూడా ఎక్కించారు. 56 00:03:42,181 --> 00:03:43,849 ఈ ఫ్రిడ్జ్ గురించి మాత్రం ఎవరూ మర్చిపోరు. 57 00:03:44,892 --> 00:03:46,852 -హాయ్. -అయ్యో. 58 00:03:46,935 --> 00:03:49,438 మనకు వీళ్ళున్నారని గుర్తుంచుకోవడానికి టైమ్ పడుతుంది. ఫ్లిప్పింగ్ షైనింగ్ సినిమా కథలా ఉంది. 59 00:03:49,521 --> 00:03:50,814 -హాయ్. -హలో. 60 00:03:50,898 --> 00:03:53,650 -మీకు టీవీ ఆన్ చేయమంటారా? -మీరు టీవీ చూస్తారా? 61 00:04:01,200 --> 00:04:03,619 -మనం వాళ్లకు టిఫిన్ వండితే బాగుంటుందేమో. -అవును. 62 00:04:03,702 --> 00:04:05,078 -నేను స్టవ్ కవర్ తీస్తాను. -సరే. 63 00:04:11,460 --> 00:04:13,670 లేదు, మీకు చాలా థాంక్స్. అలాగే, బై. 64 00:04:15,756 --> 00:04:16,757 ఫోన్ త్వరగా పెట్టేసావే. 65 00:04:16,839 --> 00:04:20,219 మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. 66 00:04:20,302 --> 00:04:21,637 వాళ్ళు వాడిని తీసుకెళ్లడానికి వస్తున్నారు. 67 00:04:21,720 --> 00:04:23,013 సరే. 68 00:04:23,096 --> 00:04:25,015 కానీ మనకు వాడిని కూడా ఉంచుకోవాలని ఉందని వాళ్లకు చెప్పావా? 69 00:04:25,098 --> 00:04:27,267 -అందుకు వాళ్ళ నియమాలు ఒప్పుకోవంట. -వాళ్లతో వాదించావా మరి? 70 00:04:27,351 --> 00:04:29,311 -నాకు వీలైనంతగా. -లేదు, మనం బాగానే చూసుకుంటున్నాం కదా. 71 00:04:29,394 --> 00:04:31,396 -వాడు ఒక్క రాత్రే కదా ఉన్నాడు. -వాళ్ళ దగ్గర కంటే క్షేమంగా ఉన్నాడు. 72 00:04:31,480 --> 00:04:33,315 అక్కడ ఉన్నప్పుడు ఒక రాత్రిలోనే వాడు వాళ్ళ దగ్గర నుండి పారిపోయాడు. 73 00:04:36,443 --> 00:04:38,362 -వాళ్లకు కలిసి ఉండాలని ఉంది. -నాకు తెలుసు. 74 00:04:39,655 --> 00:04:40,906 వాళ్ళు ఎన్నింటికి వస్తున్నారు? 75 00:04:41,907 --> 00:04:43,075 మధ్యాహ్న భోజనం సమయానికి. 76 00:04:43,659 --> 00:04:46,119 నువ్వు వాళ్లకు ఈ ఇంట్లో మనం మధ్యాహ్న భోజనం 77 00:04:46,203 --> 00:04:48,080 రాత్రి పదింటికి చేస్తామని చెప్పి ఉంటావని ఆశిస్తున్నా. 78 00:04:49,164 --> 00:04:50,457 గురువారం రోజున మాత్రమే. 79 00:04:57,714 --> 00:04:58,715 నేను మంచం చేశాను. 80 00:04:58,799 --> 00:05:01,760 -ఏంటి? ఎందుకు? -ఇద్దరు పిల్లలు కదా, రెండు మంచాలు కావాలని. 81 00:05:01,844 --> 00:05:04,555 ఆగండి, ఉదయం ఎనిమిది దాటకుండానే మీరు ఒక మంచాన్ని చేసారా? 82 00:05:04,638 --> 00:05:06,139 లేదు, రెండు మంచాలు చేశా. 83 00:05:06,640 --> 00:05:09,351 నేను మొదటి దానిని చూసినప్పుడు, అంతకంటే బాగా ఇంకొకటి చేయగలనని నాకు అనిపించింది. 84 00:05:09,434 --> 00:05:10,936 అసలు మంచాన్ని ఎలా చేసారు? 85 00:05:11,937 --> 00:05:13,355 నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్ధం కాలేదు. 86 00:05:14,189 --> 00:05:16,066 -ఇంతకీ నీకు మంచం కావాలా వద్దా? -కావాలి. 87 00:05:16,900 --> 00:05:17,901 నేను తెస్తా. 88 00:05:18,735 --> 00:05:21,154 -నడుమును వెనక్కి పెట్టకండి. -లేదు, ఇప్పటికే పెట్టేసా. 89 00:05:21,238 --> 00:05:22,906 -అందిందా? -అందింది. 90 00:05:22,990 --> 00:05:24,867 మీ అమ్మ కొంచెం సేపటిలో వస్తుంది. 91 00:05:25,367 --> 00:05:27,411 ఒక సరదా పరుగుకు తప్పక వెళ్లాల్సి వచ్చింది. 92 00:05:27,494 --> 00:05:30,247 ఆమెతో గనుక మాట్లాడితే, నాకు కాలు బాలేక కుంటుతున్నానని చెప్పు. సరేనా? 93 00:05:30,330 --> 00:05:31,957 అలాగే, నాన్నా. నాన్న మన కోసం ఒక మంచం తెచ్చారు. చూడు. 94 00:05:32,040 --> 00:05:33,876 -ఇప్పుడు ఉదయం ఎనిమిది అయింది. -అవును. ఆ మాట ఇందాకే అన్నా. 95 00:05:33,959 --> 00:05:35,294 ఇప్పటికే సగం రోజు గడిచింది. 96 00:05:35,794 --> 00:05:38,422 ఏమైతేనేం, మాకు ఇక దానితో పని లేదు. వాళ్ళు వాడిని తీసుకెళ్ళిపోతున్నారు. 97 00:05:38,505 --> 00:05:40,007 -ఎందుకు? -అంటే… 98 00:05:40,090 --> 00:05:42,134 వాళ్ళ మాటల ప్రకారం మాకు అనుభవం లేదు అంట. 99 00:05:42,217 --> 00:05:43,677 మరి మీరు ఏమీ చేయలేరా? 100 00:05:43,760 --> 00:05:46,180 -చేయలేము అంట. -లేదు. హాయ్. 101 00:05:47,222 --> 00:05:48,390 -ఇప్పుడు మీరు ఏ ఆట ఆడతారు? -మీకు… 102 00:05:48,473 --> 00:05:50,267 -మీరు వెళ్లి రెడీ అవుతారా? -సరే. 103 00:05:50,350 --> 00:05:52,394 -రెడీ అయితే తర్వాత మనం బయటకు వెళ్దాం. -మంచి పిల్ల. 104 00:05:55,063 --> 00:05:56,815 సరే, మరి మన ప్లాన్ ఏంటి? 105 00:05:56,899 --> 00:06:00,152 ఉదయం మనకు వీలైనంతగా మంచిగా ఎంజాయ్ చేద్దాం. అంతకు మించి మనం ఏం చేయలేము కదా? 106 00:06:00,235 --> 00:06:02,196 ఎలా… జేస్, ఏమీ చేయకుండా ఎలా ఉంటాం? 107 00:06:02,279 --> 00:06:06,074 ఎందుకంటే మన చేతుల్లో అంతకు మించి ఏమీ లేదు. 108 00:06:06,158 --> 00:06:08,660 ప్రస్తుతం మనం ఆశపడుతున్న పరిస్థితులకు, 109 00:06:08,744 --> 00:06:11,246 వాస్తవానికి మధ్య ఇరుక్కుని ఉన్నాం, 110 00:06:11,330 --> 00:06:12,372 కాబట్టి ప్రస్తుతానికి, 111 00:06:12,456 --> 00:06:17,503 మనం మనకు దక్కిన ఈ సమయంలో వారిని వీలైనంత సంతోషంగా ఉంచడం తప్ప ఇంకేం చేయలేము. 112 00:06:17,586 --> 00:06:22,674 అయితే ఆ పరిస్థితులను మార్చడానికి మనం ఏదోకటి చేయాలి. 113 00:06:23,675 --> 00:06:27,471 మనం వాడికి తల్లితండ్రులుగా ఒక్క రోజే ఉండగలిగితే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. 114 00:06:27,554 --> 00:06:31,016 వాడిని అన్ని విధాలా సిద్దపరుద్దాం, సరేనా? 115 00:06:32,184 --> 00:06:34,603 వాడు ఇప్పుడు వేసుకున్న రామోన్స్ షర్ట్ తో ఇక్కడి నుండి వెళ్ళకూడదు. 116 00:06:35,354 --> 00:06:36,355 అది నాకు ఫేవరెట్ బ్రాండు. 117 00:06:36,438 --> 00:06:37,439 ఇక ఆపు. 118 00:06:39,441 --> 00:06:40,442 సరేలే. 119 00:06:46,907 --> 00:06:49,618 మనకు వీలైనంతగా ప్రయత్నించి ఈ ఉదయాన్ని వాడికి గుర్తుండిపోయేలా చేద్దాం. 120 00:06:50,327 --> 00:06:51,954 నమ్మలేకపోతున్నా. 121 00:06:53,497 --> 00:06:55,165 నాన్నా, బాగానే ఉన్నారా? 122 00:06:55,249 --> 00:06:56,333 నేను ఇది సహించలేను. 123 00:07:07,678 --> 00:07:08,804 నాన్నా? 124 00:07:09,847 --> 00:07:11,682 ఏమైంది? అంతా బాగానే ఉందా? 125 00:07:11,765 --> 00:07:14,351 చెత్త కౌన్సిల్. ఇక వాళ్ళను సహించకూడదు. 126 00:07:14,434 --> 00:07:17,688 చెత్త తీసుకెళ్లడానికి వారానికి రెండు సార్లే వస్తారు, అయినా ఏమీ అనలేదు. 127 00:07:18,188 --> 00:07:20,899 ఫ్రీగా ఉండాల్సిన ఇళ్ల పార్కింగ్ కి డబ్బులు కట్టమన్నారు. అప్పుడూ ఏమీ అనలేదు. 128 00:07:20,983 --> 00:07:22,651 కానీ వాడిని తీసుకెళ్లడానికి మాత్రం వస్తా అంటే ఊరుకునేది లేదు. 129 00:07:22,734 --> 00:07:24,736 కానీ మనం ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు కదా? 130 00:07:25,696 --> 00:07:27,114 అంతా లాయర్ల చేతుల్లోనే ఉంది. 131 00:07:27,614 --> 00:07:30,742 -జనం రక్షణ, మంచి పద్ధతులు అని అన్నీ మార్చేశారు. -ఓహ్, నమ్మలేకపోతున్నాను. 132 00:07:30,826 --> 00:07:34,413 ఇలాంటి సుత్తి నియమాల వల్లే ఫార్ములా వన్ రేసులో డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయలేకపోతున్నారు. 133 00:07:36,874 --> 00:07:38,125 అలా అని చెప్పడం కష్టమే, కానీ ఒప్పుకుంటా. 134 00:07:38,208 --> 00:07:39,209 ఇలా రక్షణ, ఉత్తమ పద్ధతులు అని 135 00:07:39,293 --> 00:07:42,838 తెస్తున్న నియమాల వల్ల ఏమైనా ఒరిగిందా? 136 00:07:42,921 --> 00:07:45,257 ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? 137 00:07:45,340 --> 00:07:47,843 ఏమో. నేను అయితే చిన్నప్పుడు థెర్మామీటర్ లో 138 00:07:47,926 --> 00:07:50,012 -ఉండే మెర్క్యూరీతో ఆడుకునేవాడిని. -అప్పుడప్పుడేలే. అస్తమాను కాదు. 139 00:07:51,096 --> 00:07:53,098 చూడండి, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. 140 00:07:53,182 --> 00:07:55,142 వాళ్ళు కౌన్సిల్ వారు. మీ ఇల్లు ఎక్కడో వాళ్లకు తెలుసు. 141 00:07:55,225 --> 00:07:56,310 తెలిస్తే మరి నా చెత్త తీసుకెళ్లడానికి 142 00:07:56,393 --> 00:07:57,811 రావాల్సిన వాళ్లతో క్రమంగా రమ్మని చెప్పగలరేమో. 143 00:07:59,354 --> 00:08:00,647 చూడు. 144 00:08:01,732 --> 00:08:04,943 నీ తల్లి తండ్రులను నువ్వు ఎలా ఎంచుకోలేవో అలాగే పిల్లలని కూడా ఎంచుకోలేవు. 145 00:08:06,236 --> 00:08:09,698 కానీ అన్నీ అనుకూలించి నువ్వు వాడిని, వాడు నిన్ను ఒకరినొకరు ఎంచుకున్నారు. 146 00:08:10,991 --> 00:08:13,076 వాడికి నేను ఒక్క రోజు మాత్రమే తండ్రిగా ఉండగలిగితే, 147 00:08:14,161 --> 00:08:16,455 ఆ రోజును ఫోన్లో వాదించుకుంటూ ఉండాలని నాకు లేదు. 148 00:08:16,538 --> 00:08:18,707 వాడికి తండ్రిగా మాత్రమే గడపాలని ఉంది. 149 00:08:20,959 --> 00:08:22,252 వీలైనంతగా సర్దుకుపోయి సంతోషపడాలి. 150 00:08:22,336 --> 00:08:25,047 నాకైతే సర్దుకుపోవడం అంటే విసుగు పుట్టింది. ఇక సమస్యలకు తల వంచేది లేదు. 151 00:08:25,130 --> 00:08:26,882 సరే. కానీ పిచ్చిగా ఏమీ చేయకండి. 152 00:08:29,760 --> 00:08:30,928 మీకు కాలి నొప్పి ఉందని గుర్తుంచుకోండి. 153 00:08:31,553 --> 00:08:33,722 -ఇంకొక కాలు. -సరేలే, అలాగే. 154 00:08:49,029 --> 00:08:50,864 కామ్డెన్ టౌన్ 155 00:08:54,243 --> 00:08:56,328 నా హాలిడే ఫెడోరాని చూసావా, బంగారం? 156 00:08:57,204 --> 00:08:58,330 లేదు. 157 00:08:58,413 --> 00:09:01,375 అలాగే సందర్భానికి ఒకటి అన్నట్టు నీ దగ్గర అన్ని ఫెడోరాలు ఉండకూడదు. 158 00:09:02,751 --> 00:09:05,212 చెప్పాలంటే అసలు ఫెడోరాలే ఉండకూడదు. 159 00:09:06,588 --> 00:09:08,799 హాయ్. నేనే, విక్ ని. 160 00:09:08,882 --> 00:09:11,385 విక్ రాస్. జేసన్ వాళ్ళ నాన్నని. 161 00:09:11,468 --> 00:09:13,762 అవును. మీరు ఎవరో నాకు తెలుసు, విక్. ఏమైంది? 162 00:09:13,846 --> 00:09:15,556 మీరు బిజీగా ఉన్నావా? నాకు మీ సహాయం కావాలి. 163 00:09:16,932 --> 00:09:19,393 మీ ఇంటి ముందు పొదల్లో ఇది కనిపించింది. అక్కడికి ఎలా వెళ్లిందో ఏమో. 164 00:09:24,815 --> 00:09:26,900 -సరే, లోనికి రండి. -థాంక్స్. 165 00:09:29,570 --> 00:09:31,697 ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? 166 00:09:31,780 --> 00:09:35,075 మనం ముందు వాడికి మంచి కోటు కొనాలి. అలాగే మాసిన బట్టలు పెట్టే బ్యాగు కూడా. 167 00:09:35,617 --> 00:09:36,994 నాకు షాపింగ్ కి వెళ్లాలని లేదు, నిక్. 168 00:09:37,077 --> 00:09:39,037 సరే, నేను షాపింగ్ చేసే సమయంలో నువ్వు ఫుడ్ కోర్టులో ఉండు. 169 00:09:39,121 --> 00:09:41,331 కానీ చెప్తున్నా కదా, నువ్వు ఇలా చేయకూడదు. నువ్వు ఎదిగిన మనిషివి. 170 00:09:41,415 --> 00:09:44,334 నాకు ఇప్పుడు షాపింగ్ కి వెళ్లాలని లేదు అంటున్నా. అనవసరంగా సమయం వృధా చేయాలని లేదు. 171 00:09:46,211 --> 00:09:47,296 సరే. 172 00:09:48,463 --> 00:09:49,506 మరి ఇప్పుడు ఏం చేద్దాం? 173 00:09:49,590 --> 00:09:52,801 ఏమో. తక్కువ సమయంలో బాగా సరదాగా చేయగల పని ఏం ఉంది? 174 00:09:52,885 --> 00:09:54,636 వాళ్ళు మద్యం కూడా తాగలేరు, అలాంటప్పుడు సరదా అంటే కష్టం. 175 00:09:54,720 --> 00:09:56,513 నిజమే. మనకు సరదా అంటే తాగడమే కదా? 176 00:09:58,223 --> 00:09:59,558 అవును. సరే. అలాగే. 177 00:09:59,641 --> 00:10:00,684 నా మనసులో నుండి 178 00:10:00,767 --> 00:10:02,978 ఒక ఆలోచన పోవాలి కాబట్టి, బయటకు చెప్పేస్తా. 179 00:10:03,061 --> 00:10:04,062 నాకు డాల్ఫిన్ లతో ఈత కొట్టాలని ఉంది. 180 00:10:04,146 --> 00:10:05,147 అలా ఆశపడటం తప్పు అని తెలుసు. 181 00:10:05,230 --> 00:10:08,567 ముందుగా నాకు స్విమ్మింగ్ బట్టలు లేవు, అలాగే ఉత్తర లండన్ లో డాల్ఫిన్లు కూడా లేవు. 182 00:10:09,193 --> 00:10:11,778 రెండూ మంచి పాయింట్లే, కాకపోతే వరుస క్రమం తప్పు అంతే… 183 00:10:11,862 --> 00:10:14,239 అయితే, ఉత్తర లండన్ లో అరగంటలో డాల్ఫిన్ లతో కలిసి 184 00:10:14,323 --> 00:10:16,825 ఈత కొట్టడానికి సమానంగా చేయగల వేరే కార్యక్రమం ఏముంది? 185 00:10:18,952 --> 00:10:19,953 ఏంటి? 186 00:10:20,537 --> 00:10:21,788 సరే, అయితే… 187 00:10:21,872 --> 00:10:24,041 ఆగు, మనకు పెద్దగా టైమ్ లేదు, కాబట్టి ముందు ఏం చూడాలో నిర్ణయించుకుందాం. 188 00:10:24,124 --> 00:10:26,960 జిరాఫీలను బయట నుండి చూడొచ్చు కాబట్టి, వాటి దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు. 189 00:10:27,044 --> 00:10:30,047 -అయితే ఏనుగులు, గొర్రిల్లాల దగ్గరకు వెళ్దాం. -సరే. ఆస్ట్రేలియన్ వుడ్ డక్ దగ్గరకు కూడా. 190 00:10:30,130 --> 00:10:32,466 -ఏంటి? -నాకు పెద్దగా పాపులర్ కాని వాటిని చూడాలని ఉంది. 191 00:10:32,549 --> 00:10:34,218 అవి మనల్ని చూసి సర్ప్రైజ్ అయిపోతాయి. 192 00:10:34,301 --> 00:10:35,427 నీకు బాగా నచ్చే జంతువులు ఏంటి? 193 00:10:35,511 --> 00:10:36,720 -పిల్లి. -డైనోసార్. 194 00:10:36,803 --> 00:10:39,264 సరే. అయితే, వంద పౌండ్లను ఖర్చు చేసి భలే పని చేసాం. పదండి. 195 00:10:49,107 --> 00:10:50,400 సరే, చూడండి. 196 00:10:51,276 --> 00:10:52,277 జేస్. 197 00:10:52,819 --> 00:10:53,820 ఓహ్, బాగుంది. 198 00:10:57,407 --> 00:10:59,701 సింహాన్ని చూడండి. చూడండి. జాగ్రత్తగా ఉండండి. 199 00:11:03,121 --> 00:11:04,790 ఆ సింహం అన్నిటికంటే పెద్దగా ఉంది. 200 00:11:06,375 --> 00:11:07,918 -అద్భుతంగా ఉన్నాయి. చూడు. -ఓహ్, దేవుడా. 201 00:11:09,837 --> 00:11:11,171 అక్కడ ఉన్న దాన్ని చూడండి. 202 00:11:29,439 --> 00:11:30,983 ఓరి, దేవుడా. ఏమైంది? 203 00:11:32,109 --> 00:11:35,404 -జిల్లీ, నీ కోట్ తీసుకుని పదా. మనం బయటకు వెళ్ళాలి. -ఎందుకు? 204 00:11:35,487 --> 00:11:38,198 -ఏదో దూరాన్ని తగ్గించడం గురించి అంట. -కానీ నేను బంగాళాదుంపలు చెక్కు తీస్తున్నాను. 205 00:11:38,282 --> 00:11:41,159 వాటిని పక్కన పెట్టు, తల్లి, ఇది ఎమర్జెన్సీ. 206 00:11:45,664 --> 00:11:48,375 వాటిపై ప్లేటు ఏమైనా పెట్టి వస్తా. ఇవి జెర్సీ రాయల్స్ రకం. 207 00:11:48,458 --> 00:11:50,210 వీటి కోసం దొంగలు పడితే తర్వాత ఏం చేయలేము. 208 00:11:55,090 --> 00:11:56,675 వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నావా? 209 00:11:56,758 --> 00:11:58,594 అంటే, అది చెప్పడం కష్టం. 210 00:11:59,178 --> 00:12:00,888 -నేను మన పిల్లల గురించి అంటున్నాను. -నాకు తెలుసు. 211 00:12:01,388 --> 00:12:03,640 వాళ్ళు వాటికి తిండి పెడుతుండగా చూడగలమా? 212 00:12:05,601 --> 00:12:06,602 పెంగ్విన్ల ఆహార సమయం రెండు గంటలకు 213 00:12:06,685 --> 00:12:09,438 -అయ్యో. మనం ఆ సమయానికి వెళ్ళిపోవాలి. -ప్లీజ్. 214 00:12:10,063 --> 00:12:12,149 క్షమించు. మనం ఉండలేం. 215 00:12:14,443 --> 00:12:16,069 వాళ్ళు కుదరదు అంటున్నారు. 216 00:12:20,908 --> 00:12:23,994 వాటికి వాళ్ళు కొంచెం ముందుగానే తిండి పెట్టడం వీలవుతుందో లేదో చూసి వస్తా. సరేనా? 217 00:12:31,543 --> 00:12:33,337 స్టాఫ్ 218 00:12:38,550 --> 00:12:40,427 ఓరి, దేవుడా. 219 00:12:48,769 --> 00:12:50,729 టైలర్, దానిని చూడు. 220 00:12:51,688 --> 00:12:54,107 -జేస్, మనం సమస్యలో పడొచ్చు. -లేదు, పర్లేదు. నేను జాకెట్ వేసుకున్నాను. 221 00:12:54,191 --> 00:12:55,817 దీనిని చూస్తే ఎవరికీ ఎలాంటి సందేహం ఉండదు. 222 00:12:56,401 --> 00:12:57,569 సంగీత కార్యక్రమంలో గిటార్ పట్టుకు తిరిగినట్టు. 223 00:12:57,653 --> 00:12:59,613 అదొకటి వెనకేసుకొని తిరిగితే, మనల్ని ఎవరూ ఎక్కడా ఆపరు. 224 00:12:59,696 --> 00:13:01,406 లేదు, అలాంటి ఐడియాలు వీడికి ఇవ్వొద్దు. 225 00:13:01,490 --> 00:13:03,617 నాకు తెలిసిన విషయాలన్నిటినీ వాడికి నేర్పడానికి నాకు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. 226 00:13:03,700 --> 00:13:05,577 నీకు ఆ సమయం చాలులే. 227 00:13:07,287 --> 00:13:09,206 సరే. ఇదేంటో చూద్దాం. అది చూడండి, పిల్లలూ. 228 00:13:09,289 --> 00:13:12,960 పెంగ్విన్లు ఒకదానికి ఒకటి రాళ్లను బహుమతులుగా ఇచ్చుకుంటాయి అంట తెలుసా? 229 00:13:13,043 --> 00:13:14,127 ఎందుకు? 230 00:13:15,420 --> 00:13:16,547 నాకు తెలీదు. 231 00:13:17,381 --> 00:13:19,925 బహుశా వాటికి ఇంకా "ఐ లవ్ యు" అనడం తెలీదు అనుకుంట, 232 00:13:20,008 --> 00:13:21,760 అందుకే అవి అలా చేస్తుంటాయి ఏమో. 233 00:13:27,641 --> 00:13:30,477 -నువ్వు పెంగ్విన్లను పెంచుతుంటావా? -అవును, మిత్రమా. అవును. 234 00:13:30,561 --> 00:13:32,729 అయితే, ఇవి ఎలాంటి పెంగ్విన్ లు? 235 00:13:32,813 --> 00:13:34,064 ఇవా? ఇక్కడ ఉన్నాయి అవేనా? 236 00:13:35,107 --> 00:13:39,152 ఇవి మాములు క్లాసికల్ పెంగ్విన్ లు. అసలైనవి. సహజ రకం అన్నమాట. 237 00:13:39,236 --> 00:13:43,365 ఓహ్, సరే. అయితే మరి ఇతర పెంగ్విన్ల రకాలు ఏమేమి ఉన్నాయి? 238 00:13:44,157 --> 00:13:46,368 -ఎంపరర్. -వాటి గురించి అందరికీ తెలుసు కదా? 239 00:13:48,120 --> 00:13:49,329 వైకౌంట్… 240 00:13:50,414 --> 00:13:53,709 ఎర్ల్, బారోన్ మరియు డేమ్ రకాలు. 241 00:13:54,209 --> 00:13:55,419 అవి ఎంత పెద్దగా పెరుగుతాయి? 242 00:13:57,087 --> 00:13:59,840 మాములు సైజు, పెద్దవి, ఇంకా అలా చివరికి వెళ్లేసరికి బాగా పెద్దవిగా ఉంటాయి. 243 00:13:59,923 --> 00:14:01,133 అవి ఎంత కాలం బ్రతుకుతాయి? 244 00:14:01,216 --> 00:14:02,843 సరే, మిత్రమా, ఇక శాంతించు. నేను ఇది సరదాగా చేస్తున్నా. 245 00:14:07,097 --> 00:14:09,266 ఒక మాట చెప్పనా, మనం ఇక వెళ్ళాలి. పెంగ్విన్లు అలసిపోయాయి. 246 00:14:09,349 --> 00:14:11,101 వాటికి జెట్ ల్యాగ్ గా ఉంది అంట. ఇంకా దక్షిణ ధ్రువ సమయమే అలవాటై ఉంది. 247 00:14:11,185 --> 00:14:13,562 పదండి, పిల్లలు. సారి. చాలా థాంక్స్. 248 00:14:16,231 --> 00:14:17,399 పరిగెత్తండి 249 00:14:17,482 --> 00:14:20,569 హలో అండి. అందరికీ అయిదు కిలోమీటర్ల ఛారిటీ ఫైవ్ పరుగుకు స్వాగతం. 250 00:14:20,652 --> 00:14:21,695 అందరూ వరుసగా నిలబడండి. 251 00:14:21,778 --> 00:14:22,988 నేను ఇది చేయగలను అనిపించడం లేదు. 252 00:14:24,156 --> 00:14:25,365 తయారై ఉండండి. 253 00:14:27,618 --> 00:14:29,077 సెట్ అవ్వండి. 254 00:14:29,995 --> 00:14:31,622 ఆగండి! ఆగండి, క్షమించండి. 255 00:14:31,705 --> 00:14:33,165 ఆగండి, వెళ్ళకండి. 256 00:14:33,749 --> 00:14:34,583 విక్? 257 00:14:35,167 --> 00:14:38,420 జేసన్ ఇంకా నిక్కికి సమస్య వచ్చింది. వాళ్లకు సహాయం కావాలి. 258 00:14:42,758 --> 00:14:43,675 గుడ్ మార్నింగ్. 259 00:14:46,178 --> 00:14:48,263 సరే, నేను నీకు నేరుగా ఒక విషయం చెప్పాలి. 260 00:14:48,889 --> 00:14:53,310 మనకు ఎక్కువ సమయం లేదు, కాబట్టి బాగా విను. 261 00:14:53,393 --> 00:14:55,854 నీకు గనుక ఎప్పుడైనా మీసాలు పెంచాలని ఉంటే, గెడ్డం కూడా పెంచుకో. 262 00:14:55,938 --> 00:14:58,482 -ఉత్తి మీసాలు మాత్రమే పెంచకు. సరేనా? -అలాగే. 263 00:14:58,565 --> 00:15:00,776 ఇలాంటి విషయాలు జనం మాములుగా చెప్పరు. 264 00:15:00,859 --> 00:15:03,320 -థాంక్స్. -సరే. కావాలంటే ఇలాంటి సలహాలు ఇంకా ఉన్నాయి. 265 00:15:10,077 --> 00:15:11,161 నువ్వు బాగానే ఉన్నావా? 266 00:15:12,663 --> 00:15:13,580 అవును. 267 00:15:13,664 --> 00:15:18,293 ఇది నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ నీకు ఎలా అనిపించినా 268 00:15:18,377 --> 00:15:21,296 ఏదీ ముందు మనకు కనిపించేంత మంచిగా కానీ చెడ్డగా కానీ ఉండదు. 269 00:15:21,380 --> 00:15:24,424 దాదాపు అన్నీ కూడా పెద్ద ప్రభావం చూపనివే అయ్యుంటాయి. 270 00:15:24,508 --> 00:15:27,177 సలహా బాగుందా? నాకు తెలీదు. 271 00:15:28,637 --> 00:15:30,305 నీకు ఇంకాస్త చెడ్డ సలహా కావాలా? 272 00:15:31,014 --> 00:15:32,015 కావాలా? సరే. 273 00:15:32,099 --> 00:15:34,643 పన్నెండు ఏళ్ళు దాటిన తర్వాత ఇంకెప్పటికీ తెల్ల సాక్సులు వేసుకోకు, 274 00:15:34,726 --> 00:15:37,563 ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, ఈ విషయంలో రాజీ పడకూడదు. 275 00:15:37,646 --> 00:15:39,648 అలాగే ఇతర వ్యక్తులతో ఇంటిని పంచుకుంటూ ఉండే థెరపిస్ట్ మాటలు నమ్మకు. 276 00:15:40,232 --> 00:15:42,985 నువ్వు ప్రేమించే ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతావో నీతో కూడా అలాగే మాట్లాడుకో. 277 00:15:43,068 --> 00:15:45,404 మైక్రోవేవ్ మీద ఉన్న బటన్లు అన్నీ ఒకే పని చేస్తాయి, 278 00:15:45,487 --> 00:15:46,989 కాబట్టి టైమ్ వృధా చేసుకోకు. ఏదొక బటన్ నొక్కెయ్. 279 00:15:48,198 --> 00:15:49,908 అలాగే ఎప్పుడైనా సెలవులకు వెళ్ళేటప్పుడు ఇంటిని శుభ్రం చేసుకొని వెళ్ళాలి. 280 00:15:49,992 --> 00:15:52,744 శుభ్రం చేసిన విషయం మర్చిపోతారు కాబట్టి ఇంటికి తిరిగి వచ్చేసరికి హాయిగా ఉంటుంది. 281 00:15:52,828 --> 00:15:55,956 మ్యాచ్ జరుగుతున్న రోజున మాత్రమే ఫుట్ బాల్ షర్ట్ వేసుకోవాలి. లేదంటే వింతగా చూస్తారు. 282 00:15:56,039 --> 00:15:57,374 నీకు ఫుట్ బాల్ నచ్చుతుందా? 283 00:15:57,457 --> 00:15:59,293 నేను స్పర్స్ కి సపోర్ట్ చేస్తా. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? 284 00:15:59,376 --> 00:16:01,545 -అవును, స్పర్స్ కే. -అవునా? 285 00:16:01,628 --> 00:16:02,629 నువ్వు సూపర్. 286 00:16:02,713 --> 00:16:05,382 మెనూలో స్పెల్లింగ్ తప్పుగా ఉన్నప్పుడు చేపలు అస్సలు ఆర్డర్ చేయకూడదు. 287 00:16:05,966 --> 00:16:09,428 ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కొనడానికి, ఒంటరిగా ఉన్నప్పుడు డేటింగ్ చేయడానికి వెళ్లొద్దు. 288 00:16:10,596 --> 00:16:13,098 నీకు అవసరం లేని దానిని ఇంటికి తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 289 00:16:13,182 --> 00:16:16,476 పాట మొత్తం తెలిస్తేనే తప్ప అందులో అందరికీ తెలిసిన భాగాలు పాడకూడదు. 290 00:16:16,560 --> 00:16:17,811 లేదంటే నిన్ను చూసి నవ్వుతారు. 291 00:16:17,895 --> 00:16:20,772 రోస్ట్ చికెన్ వండేటప్పుడు ఇంకొక 20 నిముషాలు తప్పక ఉడకనివ్వాలి. 292 00:16:20,856 --> 00:16:23,984 ఓహ్, ఇంకొకటి ఉంది. ధ్యానం చేయడం నేర్చుకో. 293 00:16:24,484 --> 00:16:25,485 అంటే ఏంటి? 294 00:16:25,569 --> 00:16:28,405 ఈ మధ్య యవ్వనస్తులు చర్చులకు వెళ్లడం మానేసి అదే ఎక్కువగా చేస్తున్నారు. 295 00:16:28,488 --> 00:16:31,742 చేపలకు ఉన్న గుణాలను అలవరచుకొని కుందేలుకు ఉన్న గుణాలను వదులుకోవాలని అర్ధం. 296 00:16:31,825 --> 00:16:36,788 చేపలకు ఏదీ పెద్దగా గుర్తుండదు, హాయిగా చింత లేకుండా ఆ క్షణం కోసమే బ్రతుకుతాయి. 297 00:16:37,581 --> 00:16:38,790 కుందేళ్లు అన్నిటికీ కంగారు పడతాయి. 298 00:16:42,628 --> 00:16:44,421 నీలో కొన్ని కుందేలు గుణాలు ఉన్నాయి. 299 00:16:45,506 --> 00:16:47,758 ఎప్పుడూ ఏం ప్రమాదం వచ్చిపడుతుందా అని చూస్తుంటాయి. 300 00:16:49,593 --> 00:16:53,931 ఇప్పుడు కూడా, జూలో ఎలాంటి ప్రమాదం లేని ప్రదేశంలో కూడా కంగారు పడుతున్నాయి. 301 00:16:54,431 --> 00:16:58,310 వాటి బాగోగులు ఇంకొకరు పట్టించుకుంటారని ఒప్పించడం చాలా కష్టం. 302 00:17:00,646 --> 00:17:01,647 ఇలా రా. 303 00:17:04,942 --> 00:17:05,943 అలాగే… 304 00:17:06,902 --> 00:17:07,903 ధైర్యంగా ఉండు, కుర్రాడా. 305 00:17:08,487 --> 00:17:11,865 భవిష్యత్తు నుండి ఒకరు వచ్చి పలానా పని చేయద్దు అని చెప్పలేదు అంటే, 306 00:17:11,949 --> 00:17:13,867 అప్పుడు ఆ పని చేయకుండా వెనకడుగు ఎందుకు వేయాలి? అర్థమైందా? 307 00:17:15,827 --> 00:17:16,912 అయితే ఇలా రా. 308 00:17:20,832 --> 00:17:22,835 -మన ట్రిప్ బాగానే గడిచినట్టు ఉంది, కదా? -అవును. 309 00:17:22,917 --> 00:17:25,462 -అవును, నేను నా జ్ఞానాన్ని బాగా పంచిపెట్టాను. -ఓరి, దేవుడా. 310 00:17:25,546 --> 00:17:28,173 వాళ్లకు సెక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేకుండా బయటపడ్డాం అది చాలు నాకు. 311 00:17:31,885 --> 00:17:33,345 వాడి గురించి మనం ఆలోచిస్తున్నాం అని వాడికి తెలుసా? 312 00:17:33,428 --> 00:17:35,973 -నేను నారింజది తీసుకుందాం అనుకున్నా, కానీ… -అవును అనుకుంటున్నా. సరే. 313 00:17:36,056 --> 00:17:37,224 అవును, నేను కూడా. 314 00:17:39,101 --> 00:17:41,645 అయితే పదా. నోవా అక్కడికి త్వరలోనే రానున్నాడు, 315 00:17:41,728 --> 00:17:43,856 అలాగే మనం టైలర్ కి కొన్ని వస్తువులు కొని ఇవ్వాలి కదా. 316 00:17:44,898 --> 00:17:46,400 ఈ సారి నువ్వు ఏ ఫ్లేవర్ తీసుకున్నావు? 317 00:17:46,483 --> 00:17:47,568 బ్లాక్ కరెంట్ తీసుకున్నాను. 318 00:17:47,651 --> 00:17:49,194 -బ్లాక్ కరెంట్. -అవును, నాదీ అదే. 319 00:18:04,918 --> 00:18:05,919 హలో. 320 00:18:07,129 --> 00:18:08,130 నోరు మూసుకో! 321 00:18:09,339 --> 00:18:10,340 ష్! 322 00:18:11,216 --> 00:18:12,217 బిజీగా ఉన్నావా? 323 00:18:13,719 --> 00:18:15,804 మీకోసం కొంచెం సమయం చేసుకోగలను. 324 00:18:15,888 --> 00:18:17,472 ఒకటి, రెండు, మూడు! 325 00:18:17,556 --> 00:18:18,724 నా చేయి. 326 00:18:18,807 --> 00:18:20,684 -ఒకటి, రెండు, మూడు! -…రెండు, మూడు! 327 00:18:20,767 --> 00:18:22,311 ఇంకొకసారి, 328 00:18:22,394 --> 00:18:24,479 బాగా పైకి ఎత్తాలి! అంతే! 329 00:18:24,563 --> 00:18:27,149 సరే, లోనికి పదండి. 330 00:18:27,232 --> 00:18:29,067 నీతో అలా చేయడానికి నువ్వు పెద్దదానివి. నువ్వు పెద్దదానివేనా? 331 00:18:29,151 --> 00:18:30,444 -నేను ఒకటి తీసుకోవచ్చా? -తీసుకో. 332 00:18:30,527 --> 00:18:32,154 -రెండు తీసుకోవచ్చా? -సరే. 333 00:18:32,863 --> 00:18:34,072 -మూడు? నాలుగు కావాలి. -జేస్? 334 00:18:34,156 --> 00:18:34,990 ఏంటి? 335 00:18:35,073 --> 00:18:37,242 -దీన్ని బాగు చేయిద్దాం అన్నావు కదా. -ఏంటి? 336 00:18:37,326 --> 00:18:38,785 మనం చాలా బిజీగా ఉన్నాం కదా, నిక్కి. 337 00:18:40,787 --> 00:18:41,788 ఏంటి? 338 00:18:44,208 --> 00:18:45,417 ఏం జరుగుతోంది? 339 00:19:02,059 --> 00:19:03,018 ఇక్కడ ఏం చేస్తున్నారు? 340 00:19:03,101 --> 00:19:04,394 బలం చూపుతున్నాం. 341 00:19:04,478 --> 00:19:07,231 ఏదైనా సమస్య వస్తే, అందుకు అందరం సహాయం చేయాలి. 342 00:19:09,775 --> 00:19:11,485 -విక్. -నాన్న. 343 00:19:16,448 --> 00:19:18,659 ఓహ్, దేవుడా. 344 00:19:19,826 --> 00:19:20,994 ఇక్కడికి టెర్రీ ఎందుకు వచ్చాడు? 345 00:19:21,078 --> 00:19:23,080 అంటే, జెన్ బిజీగా ఉంది. మనకేమో జనం కావాలి కదా. 346 00:19:23,163 --> 00:19:26,208 ఏం పర్లేదు, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అంతే. ఇవాళ వంట్లో బాలేదని సెలవు పెట్టా. 347 00:19:32,256 --> 00:19:33,257 సా… 348 00:19:36,301 --> 00:19:38,053 ఏంటి? 349 00:19:38,929 --> 00:19:39,930 సిద్ధంగా ఉన్నావా? 350 00:19:40,013 --> 00:19:41,807 సరే, ఒక చిన్న పాఠం. దీన్ని ఆన్ చేసి… 351 00:19:41,890 --> 00:19:43,392 -నేను టైలర్ కి పైజామాలు తెచ్చా. -సిద్ధమా? 352 00:19:43,475 --> 00:19:45,686 ఇవి వాడికి కొంచెం పెద్దవి కావచ్చు. 353 00:19:45,769 --> 00:19:46,979 అలాగే నేను కొన్ని 354 00:19:47,062 --> 00:19:50,357 పెళ్ళిలో మిగిలిన ఆహారం తెచ్చా. ఎంత మంది వస్తారో నాకు తెలీలేదు. 355 00:19:50,440 --> 00:19:53,485 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నీ హనీమూన్ కి వెళ్లి ఉండాల్సింది కదా. 356 00:19:53,569 --> 00:19:57,364 అవును, కానీ ఎవడో కానీ నా సోదరి అంత గొప్పది కాదు అన్నాడు. 357 00:19:57,447 --> 00:19:59,199 అంత మాట అంటే నేను ఊరుకోలేను కదా. 358 00:20:00,200 --> 00:20:01,702 అలాగే హనీమూన్ ఏర్పాట్లు స్కాట్ చూసుకుంటున్నాడు, 359 00:20:01,785 --> 00:20:04,037 కాబట్టి మేము వెళ్లలేకపోయినా అదేం పెద్ద సమస్య కాదు. 360 00:20:04,663 --> 00:20:06,790 ఇలా రా. ఐ లవ్ యు. 361 00:20:06,874 --> 00:20:08,375 అలాగే. ఇక చాలు. 362 00:20:08,458 --> 00:20:09,585 సిద్ధమా? పదా. 363 00:20:13,839 --> 00:20:17,718 మా హనీమూన్ గురించి చెప్తున్నా కదా. అది చాలా ఆసక్తిగా జరగాల్సింది. 364 00:20:17,801 --> 00:20:20,721 స్టుగ్గర్ట్ లోని బరాక్ లైబ్రెరీలకు ఒక టూర్ వెళదాం అనుకున్నాం. 365 00:20:20,804 --> 00:20:21,805 అడిగినందుకు థాంక్స్. 366 00:20:22,514 --> 00:20:26,101 ఐబీరియన్ ద్వీపకల్పం బయట మనం చూడగల అలాంటి అందమైన కట్టడాలు అవి. 367 00:20:27,352 --> 00:20:28,979 "బరాక్" అంటే ఏంటి? 368 00:20:33,525 --> 00:20:35,527 నీ వయసు ఎంత? 369 00:20:36,028 --> 00:20:37,821 నీకు బాగా ఇష్టమైన ఆర్కిటెక్ట్ ఎవరు? 370 00:20:39,239 --> 00:20:40,699 ఏయ్. 371 00:20:41,867 --> 00:20:43,368 నువ్వు కూడానా, అమ్మా? 372 00:20:43,452 --> 00:20:45,245 చిన్న వస్తువులే. 373 00:20:45,329 --> 00:20:47,247 నేను ఎలాగు ఇంట్లో ఉన్న స్పేర్ గదిలోనివి తీసేస్తున్నా. 374 00:20:47,873 --> 00:20:49,082 గదిని ధ్యానం చేసే గదిగా మార్చుతున్నాను. 375 00:20:49,666 --> 00:20:52,294 అంటే, అందులో ఒక ఫుట్ స్పా ఇంకా టీవీని ఏర్పాటు చేస్తున్నా. 376 00:20:54,546 --> 00:20:56,048 -థాంక్స్, అమ్మా. -ఇంకాస్త భోజనం వచ్చింది. 377 00:20:56,131 --> 00:20:57,549 ఓహ్, నాన్నా 378 00:20:57,633 --> 00:21:00,302 -అమ్మో. -తిని ఎలా ఉందో చెప్పండి. 379 00:21:00,385 --> 00:21:02,679 కానీ ముందే చెప్తున్నా, మీరు ఏం చెప్పినా మేము మళ్ళీ ఇలాగే వండుతాం. 380 00:21:02,763 --> 00:21:04,848 -నిజమే. -మేము నీకు ఇవ్వాలని 381 00:21:04,932 --> 00:21:06,225 అనుకున్నది మాకు దొరికింది. 382 00:21:07,309 --> 00:21:10,020 అంటే, ఇది కొంచెం సిల్లీగా ఉండొచ్చు, కానీ ఇది నాకు చాలా ప్రశాంతతని ఇస్తుంది. 383 00:21:10,938 --> 00:21:11,980 అమ్మా. 384 00:21:14,525 --> 00:21:17,486 నువ్వు ఏం అనుకుంటున్నావు, జేస్? అంటే, నాకు తెలీడం లేదు. 385 00:21:19,112 --> 00:21:20,489 వీళ్లందరినీ చూస్తే ఏం అనుకుంటారు? 386 00:21:21,990 --> 00:21:23,742 ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది. 387 00:21:25,077 --> 00:21:26,078 అతనే నోవా. 388 00:21:31,124 --> 00:21:34,586 అయితే, నా మనవడిని తీసుకుపోవడానికి వచ్చిన వాడివి నువ్వే అన్నమాట. 389 00:21:36,004 --> 00:21:37,965 మేము టైలర్ ని మరొక కుటుంబానికి అప్పజెబుతున్నాం అంతే. 390 00:21:40,092 --> 00:21:43,679 వీరికి ఇద్దరు పిల్లల్ని దత్తతు తీసుకోవడానికి ఆమోదం లేదు. వీళ్లకు ఆ సపోర్ట్ ఇంకా అనుభవం లేదు. 391 00:21:43,762 --> 00:21:46,181 మీ ముందు 200 ఏండ్ల పిల్లల్ని పెంచిన అనుభవం నిలబడుంది. 392 00:21:47,599 --> 00:21:49,893 పిల్లలకు సమస్య ఎదురైన ప్రతీసారి వీరంతా రాలేరు అండి. 393 00:21:49,977 --> 00:21:51,812 నీకు కుటుంబం ఎలా ఉంటుందని పెద్దగా తెలీదు అనుకుంట, కదా? 394 00:21:52,479 --> 00:21:53,981 కాబట్టి, వీరిని రోజూ కలవడానికి సిద్దపడు, 395 00:21:54,064 --> 00:21:57,818 ఎందుకంటే నువ్వు ఆ కుర్రాడిని మళ్ళీ మాకు అప్పజెప్పేవరకు మేము రోజూ మీ ఆఫీసుకు తప్పక వస్తాం. 396 00:21:58,652 --> 00:22:00,445 తాతలు బామ్మలతో పెట్టుకోకు బాబు. 397 00:22:00,529 --> 00:22:03,156 మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు, నిద్ర కూడా మూడు గంటలే పడుకుంటాం. 398 00:22:04,825 --> 00:22:06,660 వాడు మా వాడు కాదు. ఎందుకు వచ్చాడో మాకు తెలీదు. 399 00:22:06,743 --> 00:22:08,453 -సరే. ఇక… -వీడు నా కొడుకు. 400 00:22:09,037 --> 00:22:10,122 నా మంచి గుణాలన్నీ పోసుకున్న వాడు. 401 00:22:10,789 --> 00:22:13,750 మరి వీడి కొడుకు కూడా నా కొడుకులాగే వీడి మంచి గుణాలన్నీ అలవరచుకుంటే, 402 00:22:13,834 --> 00:22:14,918 అప్పుడు వాడు ఎంతో గొప్పోడు కాగలడు. 403 00:22:15,544 --> 00:22:18,505 చూడండి, నాకు కూడా ఇలా అందరితో కలిసి దేనికోసమైనా పాటుపడటం చాలా ఇష్టం, 404 00:22:18,589 --> 00:22:20,507 కానీ మనం అలా చేసి నిర్ణయాలు తీసుకోలేం. 405 00:22:26,221 --> 00:22:28,640 సరే, లోపలికి వెళ్లి నీ వస్తువులు తెచ్చుకుందామా? 406 00:22:31,685 --> 00:22:32,686 పదా. 407 00:22:42,112 --> 00:22:44,531 -అరాన్సిని బాల్ కావాలా? -వద్దు, థాంక్స్. 408 00:22:56,710 --> 00:22:59,796 -అయితే, బాగా ఎంజాయ్ చేసావా? -అవును. 409 00:23:00,380 --> 00:23:01,757 ఏమేం చేసావు? 410 00:23:01,840 --> 00:23:04,968 మేము జూకి వెళ్లాం, అలాగే జేసన్ నాకు చాలా నేర్పించారు. 411 00:23:06,261 --> 00:23:10,307 "ఎప్పుడూ మొదటి రౌండ్ మందు కొనకూడదు, ఎందుకంటే కొంతమంది త్వరగా ఇళ్లకు వెళ్ళిపోతారు" అని నేర్పించారు. 412 00:23:12,809 --> 00:23:14,853 ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం. 413 00:23:32,871 --> 00:23:36,375 పిల్లల్ని ఒక ఇంటి నుండి తీసుకెళ్లిపోవడం నేను చేసే అతి కష్టమైన పని అని మీరు అనుకుంటున్నారేమో, 414 00:23:36,458 --> 00:23:39,753 కానీ వాళ్ళను తిరిగి మాకు అప్పజెప్పినప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. 415 00:23:39,837 --> 00:23:41,964 -లేదు, మేము వాళ్ళని తిరిగి ఇవ్వ… -పిల్లల పెంపకం చాలా కష్టం. 416 00:23:42,548 --> 00:23:46,260 -ప్రస్తుతం మీకు అంతా కొత్తగా, సరదాగా ఉంది. -నోవా, మేము సిద్ధంగా ఉన్నాం. 417 00:23:48,470 --> 00:23:50,681 మరొక 12 వారాలలో, మీరు జడ్జి ముందు నిలబడి 418 00:23:50,764 --> 00:23:52,516 వీళ్ళను సక్రమంగా పెంచగలం అని ఒప్పించాలి. 419 00:23:53,976 --> 00:23:57,104 బాగా ఆలోచించుకోండి. మీరు కచ్చితంగా సిద్ధం అయితేనే ఇందులోకి దిగండి. 420 00:23:57,729 --> 00:23:59,731 అయితే మేము వాడిని ఉంచుకోవచ్చా? 421 00:24:12,077 --> 00:24:14,371 వీళ్ళు మన కుటుంబం కావడానికి మరొక 12 వారాలు ఆగాలి. 422 00:24:15,122 --> 00:24:16,248 మనం ఇంతకంటే కష్టమైనవి చేసాం. 423 00:24:17,833 --> 00:24:20,002 మనం చేసిన ఆ కష్టమైన పనులేంటో నాకు తట్టడం లేదు ఎందుకు? 424 00:24:20,085 --> 00:24:21,086 కానీ… 425 00:24:22,921 --> 00:24:23,922 హేయ్, నిక్కి. 426 00:24:24,006 --> 00:24:26,466 హేయ్, ఇలా చూడు… 427 00:24:29,261 --> 00:24:30,429 నేను నా ఉద్యోగం మానేయబోతున్నా. 428 00:24:31,180 --> 00:24:35,642 నేను ఇంట్లోనే ఉండి వీళ్ళను చూసుకుందాం అనుకుంటున్నా. 429 00:24:36,602 --> 00:24:40,147 సరేనా? ఎందుకంటే, నాకు నా ఉద్యోగం నచ్చడం లేదు, కానీ నీకు నీ ఉద్యోగం చాలా ఇష్టం. 430 00:24:41,023 --> 00:24:42,691 అందుకే… అందుకే అలా చేద్దాం అనుకుంటున్నా. 431 00:24:45,485 --> 00:24:48,697 వాళ్ళిద్దరినీ చూడు, బంగారు బొమ్మల్లా ఉన్నారు. 432 00:24:49,281 --> 00:24:50,866 మనం అసలు ఏం చేసాం? 433 00:24:53,243 --> 00:24:56,246 మనం ఆ దూరాన్ని కొంత తగ్గించాం, అంతే. 434 00:25:54,137 --> 00:25:57,224 ప్రిన్సెస్ టైలర్ 435 00:26:03,689 --> 00:26:05,607 నేను నిన్ను పెంచుతున్నప్పుడు ఇది నాకు ఎంతగానో సహాయపడింది! 436 00:26:05,691 --> 00:26:06,525 ప్రేమతో అమ్మ 437 00:27:29,399 --> 00:27:31,401 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్